Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ఇది కధ కాదు..

Showing only the posts of nareN 2: 33 of 68 posts. Show all posts
#21

(05-02-2025, 05:41 PM)3sivaram Wrote:  
అనగనగా ఒక ప్రేమ లేఖ...


ప్రియా...., ఇదిగో ఇది నీ కోసం రాసిన నేను రాసిన ప్రేమ లేఖ నీకు గుర్తు ఉందా, నేను నీ కోసం ఎదురుచూస్తున్నా అని తెలిసి, మీ అమ్మవాళ్ళు నీతో పాటు నీ స్నేహితులను తోడూ యిచ్చి పంపించినా నా కోసం నువ్వు చూసిన ఒకే ఒక్క చూపు, ఆ తర్వాత అటు ఏటో చూసి నువ్వు నవ్విన నవ్వు. నాలో ఉన్న కవిని నిద్ర లేపి కవితలు రాయించింది, నిద్ర పట్టనివ్వక నా కళ్ళను ఎర్రగా మార్చేసింది, అమ్మ ఏమో పీక్కుపోయిన నా మొహాన్ని చూస్తూ కంగారు పడుతుంది కానీ, తన పనిలో తోడు వచ్చే బంగారం లాంటి కోడలిని...  నిన్ను తేబోతున్నా... అని మాత్రం ఊహించలేదు.



ప్రియా...., ఇదిగో అప్పట్లో నీ కోసం నేను రాసిన ప్రేమ లేఖ నీకు గుర్తు ఉందా, నాకు అబద్దం చెప్పి నా వెనక నా స్నేహితుడుతో చాటింగ్ చేసినపుడు ఒక వాక్యం తీసేశాను. నేను అమ్మానాన్నలను రాచి రంపాన పెట్టి నీకు తెచ్చి ఇచ్చిన డబ్బుతో నువ్వు మెక్ అప్ కిట్ కొనుక్కొని నీ బాయ్ బెస్టీ తో కలిసి సినిమాకి వెళ్ళినపుడు మరో వాక్యం తీసేశాను. డిస్ట్రబ్ చేస్తున్నా అంటూ నా మీద కావాలని అరిచినపుడు, ఎవరి మీదనో కోపం నా మీద చూపించినపుడు, నీ స్నేహితుల ముందు నన్ను తక్కువ చేసి చూసినపుడు, నా ఎదురుగానే ఆఫీస్ ఫ్రెండ్ బైక్ మీద అటో కాలు ఇటో కాలు వేసి నువ్వు వెళ్ళినపుడు, ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పబ్బుకి వెళ్ళినపుడు, మొట్టమొదట సారి నువ్వు డ్రింక్ చేసినపుడు, డ్రింక్ చేసిన మత్తులో నా దగ్గరకు వచ్చి వాడు ఎవడో నీతో బ్రేక్ అప్ చెప్పాడని ఎడ్చినపుడు.. ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అని చెబుతున్నా కూడా నమ్మకుండానే నేను మన ప్రేమ లేఖలో ఒక్కొక్క వాక్యం తీసేస్తూ వచ్చాను. 

నేటితో నీ కోసం ఆ ప్రేమ లేఖ తెల్లగా ఉంది. నా వల్ల నీకు ఏ అనుభవం వచ్చిందో నాకు అయితే తెలియదు కాని నీ వల్ల నాకు జీవితానికి సరిపోయేంత అనుభవం మిగిల్చావు.




మొట్ట మొదట నిన్ను చూసినపుడు దేవుడు నిన్ను నా కోసం పంపాడు అనుకున్నాను. ఇన్నాళ్ళకు నాకు అర్ధం అయింది, ఏ జన్మలోనో నేను చేసిన పాపాలకు శిక్షగా నిన్ను నా దగ్గరకు పంపాడు అని...

నేటితో నా శిక్ష ముగిసింది...  నీకు పెళ్లి అయింది...

ఫోటో కోసం నవ్వుతున్న పెళ్లి కొడుకుని చూస్తూ... పగలబడి నవ్వుకుంటున్న నేను....

ఇట్లు....
నీ ఎక్స్.

ఫిదా బ్రో..

ఏమన్నా రాశవా అసల..ప్రేమ లేఖ తెల్ల కాగితం అయిపోవడం..

దేవుడు అందుకు పంపాడు అన్నమాట..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

nareN 1 - Manchi Pani chesav Bro.. Ekkuva age Gap unte family balance avvadu...

nareN 2 - Adenti Bro.. geeta Kadhalo geetaki Bharat ki kooda 10 years Age gap undigaa.. Emo.. Aa ammay ki alane istamemo.. inkonchem matladi undalsindi..
Like Reply
#23

లెస్బియన్స్ మీద తమిళ్ లో ఒక మూవీ వస్తోందిట..

అసలు లెస్బియన్స్ అంటే ఎవరు అని డౌట్ వచ్చింది.. ఇద్దరు మగాళ్ల మనస్తత్వం ఉన్న ఇద్దరు అమ్మాయిలే కదా.. కాదా?..

జంబలకిడి పంబ లో లెస్బియన్ సెక్స్ రాసినా అది సరదా కోసం చేసినట్టే రాసా.. అసలు సీరియస్ లెస్బియన్స్ ఆర్ గే అంటే..వాళ్ళు ఆడ మగ ఇద్దరితో అడ్జెస్ట్ అవ్వగలరా.. ఒకళ్ళనే కోరుకుంటారా..

పెద్ద సబ్జెక్టే ఇది..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#24

nuvvichhina info tho poortigaa ekeebhavistunna..

1st vachhina doubt enti ante pooku meeda interest undi ante magade ayyundali kada anukunna..

But Bisexual info chadivaka.. poorti clarity vachhindi.. Thanx
Like Reply
#25

(12-02-2025, 07:29 PM)3sivaram Wrote:  సైకాలజీ ప్రకారం....
ప్రతి మనిషిలో ఫిమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ రెండూ ఉంటాయి.

ఫిమేల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా సెక్యూరిటీని కోరుకుంటుంది.
మేల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా యారగేంట్ గా, నా అనుకున్న వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి అనేట్టుగా ఉంటుంది.

ప్రతి ఒక్కరిలో రెండూ ఉంటాయి, ఆడవాళ్ళలో ఫిమేల్ ఎనర్జీ ఎక్కువగా, మగవాళ్ళలో మేల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడు ఒకమ్మాయి, మరో అమ్మాయిలో ఉండే మేల్ ఎనర్జీకి ఆకర్షితురాలు అయితే వాళ్ళు లెస్బియన్ కపుల్ గా మారేందుకు యట్రాక్ట్ అవుతారు. మగ వాళ్ళలో కూడా అంతే... అంతే కాని ఇద్దరూ ఫిమేల్ ఎనర్జీలు లేదా ఇద్దరూ మేల్ ఎనర్జీలు కలిసి ఉండలేవు. ఫ్రెండ్స్ గా ఉండగలవు.


బైసెక్సువల్ కాంబినేషన్ కూడా మీకు ఈ పాటికి అర్ధం అయి ఉండాలి.

మనం చూసే చాలా మేల్ పోర్న్ స్టార్స్ బైసెక్సువల్ అని మీకు తెలుసా..! (ఓకే అది వేరే విషయం... ఎందుకంటే కొన్ని వాళ్ళు ఇష్టపడి చేసేది కాదు..)


Bro Nuvvu Sexual Desires ni Mental & Social Responsibilities to Mix chesesav anipistondi..

nuvvu cheppedi oppukovalani undi.. oppukokoodadu ani kooda undi..
Like Reply
#26

కధంతా ఇక్కడే రాసేసావ్ గా బ్రో..  clp);

కాన్సెప్ట్ బావుంది.. ఆడోల్లతో యవ్వారం అని పెడదామా టైటిల్.. fight
Like Reply
#27

నేను నెక్స్ట్ రాయబోయే కధలు..

పాతవి పూర్తి చెయ్యలేదని తిట్టకండి.. రాసినంత వరకు ఎంజాయ్ చెయ్యండి..

1 నింఫోమేనియాక్ - Erotic
2 ఆరుగురు పతివ్రతలు - LGBT
3 బొమ్మ బొరుసు - Triangle Love
4 వరప్రసాదుల కథ - Meekevarikaina Kaasi Majili Kadhalu telusa.. vatine malli rasta.. kudirite.. Naa Style Lo..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#28

(13-02-2025, 12:25 PM)Haran000 Wrote:  Ninne raayamantunna bro. If possible.

Rayochhu....

Andamgaa rayochhu..

Try cheddam..

malli 6 months tarvata ippude kada rayadam modalu petta.. flow ela pote alaa..
Like Reply
#29

అప్పుడెప్పుడో దేవుడు గురించి రాసుకున్న కదా..

ఈరోజు దెయ్యం గురించి రాసుకుందాం అనిపించింది..

నా దృష్టిలో దెయ్యాలు లేవంటాను..

ఒక వేళ ఉంది ఉంటె.. దెయ్యాలు ఎలా ఉండాలి అని నేను కోరుకుంటాను అంటే..

అమాయక జనాల్ని భయపెట్టడం మానేసి.. అక్కడ ఇక్కడ దాక్కోడం మానేసి.. ఒక ఇంట్లోనో చెట్టుకు పట్టుకుని అక్కడే తిరగడం మానేసి..

అసలు వాళ్ళ చావుకు కారణమైన రేప్ చేసినవాన్నో, మర్డర్ చేసినవాన్నో ఇంకొన్నో కదా చంపాలి..

ఏరోజైనా అన్యాయంగా చనిపోయినా ఏ ఆడపిల్లైనా దెయ్యమై వాళ్ళకి అన్యాయం చేసినవాణ్ణి చంపేసింది అని విన్నామా..

అన్నీ కామెడీ కధలే.. స్మశానంలో కనిపించింది... కామెడీ చేసింది.. భయపెట్టింది అని సోది తప్పితే..

దెయ్యాలు అవ్వడానికి ఒక్క రీసన్ కూడా కనపడట్లేదు...

అందుకే దెయ్యాలు లేవని నా అభిప్రాయం..

మీరేమంటారో మరి..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#30

ఈరోజు టైం రీప్లేస్మెంట్ థియరీ గురించి నాకేమనిపిస్తోందో రాద్దాం అనిపించింది..

అంటే.. మనకి ఉన్నది 24 గంటలే.. పుట్టినప్పటి నుంచి..

చిన్నప్పుడు బడి తర్వాత ఆటలు నిద్ర ని ఈ 24 గంటల్లో పట్టించేసాం..

కొంతకాలనికి అదే 24 గంటల్లో లవర్ వస్తుంది/ వస్తాడు, స్పోర్ట్స్ వస్తాయ్, కొత్త కొత్త హాబీస్ వస్తాయ్..

అంటే ఇంతకు ముందు మనకి ఎంతో ఇష్టం ఉన్న ఎదో అలవాటు / టైం పాస్ ని పక్కన పెట్టి వీటికి టైం కేటాయిస్తున్నాం..

ఇంకొంతకాలం పొతే... చదువు ప్లేస్ లో ఉద్యోగం, లవర్ ప్లేస్ లో పెళ్ళామో/ మొగుడో కొత్త కొత్త అలవాట్లో..

ఇంతకీ ఈ సోది ఎందుకంటే..ఎప్పుడో మనం బా ఇష్టపడిన స్పోర్ట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్ గా మనకి కొత్త అయిపోతే.. వాటితో / వాళ్లతో గంటలు గంటలు గడిపిన మనం గుర్తు చేసుకోలేంత బిజీ అయిపోతే..

ప్రపంచంలో అన్నీ పెరుగుతున్నాయి.. ధరలు పెరుగుతున్నాయి..వయసు పెరుగుతోంది.. ఇంకా యూనివర్స్ కూడా ఇంకా ఎక్సపాండ్ అవుతోంది.. కానీ టైం మాత్రం పెరగట్లేదు..

అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్ధమవుతోందా..

నా కాయిన్ కలెక్షన్ హాబీ టైం ఏమైపోయిందో.. నేను బాడ్మింటన్ ఆడే టైం ఏమయిపోయిందో.. ఫ్రెండ్స్ తో షికార్లు తిరిగిన టైం ఏమయిపోయిందో. పెళ్ళికి ముందు కాబోయే వాళ్లతో గంటలు గంటలు మాట్లాడిన టైం ఏమయిపోయిందో..

ఇప్పుడు వాటన్నిటికీ టైం ఎందుకు లేదో..

అసలు మనం టైం పాస్ చేస్తున్నామా.. లేదా టైం మనల్ని పాస్ చేయిస్తోందా..

కొంత మంది మేధావులు టైం ఇస్ ఇల్యూషన్ అంటారు.. కానీ నేను మాట్లాడేది స్పేస్ టైం గురించి కాదు.. నా టైం గురించి..

లేచినప్పటి నుంచి పడుకునేదాకా నే ఆలోచించే నా గురించి..
[+] 3 users Like nareN 2's post
Like Reply
#31

(07-03-2025, 11:16 PM)Saradagaa Wrote:  కొంత సమయం xossipy తీసేసింది బ్రో.. నా టైం లో

అందులో కొంత నరేన్ ...

Rasevi complte chesi, Kotta Kadhalu Rayanu le bro.. Nee time save chesta... Tongue
Like Reply
#32

(08-03-2025, 01:51 AM)Haran000 Wrote:  
ఎందుకు బ్రో అంత ఆలోచన, ఉపమానాలతో అందంగా చెప్పడం కంటే, సరైన పదాలతో అందరికీ అర్థం అయ్యేలా చెప్పడమే గొప్పతం.


Simple: 

Energy is neither be created nor be destroyed. But it takes different forms. అని ఊరికే అనలేదు. 

Time కూడా అంతే, 24 గంటలు ఉంటుంది. ఇక్కడ మనం కేటాయించే పద్ధతి మన జీవితం పెరుగుదలను బట్టి మారుతుంది. 

వీడు time ని energy లా అనుకోమన్నాడు. నేను చేసే పనులు different forms అన్నాడు. మరి జీవితం పైన equation లో ఎలా  కుదురుతుందబ్బా అనుకుంటున్నారా? 
Don't forget entropy brother.


అనుకున్న నువ్వు ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతావని.. ఈ డిస్కషన్ కన్యాశుల్కం కధలో కూడా అయ్యింది మనకి..


నీకెప్పుడు నీ ఫిజిక్స్ థియరీలు తప్ప నా ఎమోషన్స్ తో పని లేదా..

బాడ్మింటన్ ఆడదాం రా..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#33

(08-03-2025, 07:37 AM)Sushma2000 Wrote:  Jio vaadu eppudu aithe free internet ani start chesado..appati ninchi chalaaa change ayindi...frnds ni kalavadam..games aadatam..anni taggipoyay.. Only online chats...reels..

Meeru Kooda ee thread follow avutunnara.. Subham..Welcome..

Okati entante friends ni are chaalaa kalam tarvata kalisam ane feeling ni eppudu Online lo available undadam ane soukaryam tokkesindi..

Kaani jio comparision kaadu.. endukante appudu TV ippudu mobile ayyundochhu.. chats movies, music eppudu unnay.. ila mana mundu generation vallu feel avvochhu.. manam kaademo..

kaani at present carry avutunna emotion entante.. Friends starngers ayipotunanru. hobbies ki time ledu.

Final ga cheppalante mana time mana chetullo ledu..
[+] 1 user Likes nareN 2's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)