Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
ఇది కధ కాదు..
నిజమే..ఇది కధ కాదు..
నాకు డైరీ రాసే అలవాటు లేదు కానీ.. ఎదో ఒకటి రాసే అలవాటు ఉంది..
ఒక్కోసారి అది కవిత కావచ్చు
ఒక్కోసారి అది కధ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు..
సగం సగం కధలు రాసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేకంటే అస్సలు కధ రాయకుండా నన్ను నేను డిస్టర్బ్ చేసుకునే కంటే.. టైం ఉన్నప్పుడల్లా ఇలా ఎదో ఒకటి రాసుకుంటే..
అలా పడుంటుంది.. అలా అని కవిత ని తిరగేసి తవిక ని చేసినట్టు నా కధ ని తిరగేసి ధక ని చెయ్యొద్దు..
కధ లేకుండా ఎం రాస్తా అని ఎవరికైనా అనుమానం డౌట్ వస్తుంది.. నిజమే.. ఇక్కడ ఆలోచనలు రాస్తా.. అంటే లైవ్ అన్నమాట..
అంటే ఇప్పుడు ఏమనిపిస్తోందో అది రాస్తా.. ఎం అనిపించట్లేదో అది కూడా రాస్తా..
చెప్పింది అర్ధం ఐతే నెక్స్ట్ 2 లైన్స్ చదవక్కర్లేదు... అర్ధం కాకపోతే చదవండి..
ఏమనిపిస్తోందో అంటే.. ఆకలేస్తే ఆకలేస్తోంది అని రాస్తా..
ఎం అనిపించట్లేదో అంటే.. ఆకలి అవ్వకపోతే ఆకలి అనిపించట్లేదు అని రాస్తా.. అలా అన్నమాట..
ఇంతకీ అసలు విషయానికి వస్తే.. నా కధలు మరియు అప్డేట్స్ గురించి చెప్పాల్సి వస్తే..
అప్పుడప్పుడు నాకొంచెం తిక్కేమో అనిపిస్తుంది.. అలా అని నేనేం పవన్ ఫ్యాన్ ని కాదు.. ఫస్ట్ చిరంజీవి తర్వాత అల్లు అర్జున్.. అలా అని చొక్కాలు చించేసుకునేంత కాదు.. బావున్నా బాలేకపోయిన మూవీ చూసేంత..
అసలు బాలేని మూవీ చూడాల్సిన అవసరం మనకేం ఉంది.. నేను ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ థియేటర్ లో చూడలేదు.. వాల్తేర్ వీరయ్య చూసా.. కొన్ని మూవీస్ ట్రైలర్ చూడగానే తెలిసిపోతాయి అంతే..
విశ్వంభర గురించి చెప్పాలి అంటే అప్పుడే నాకేం అనిపించట్లేదు.. అదే ఇందాక ఏమి అనిపించకపోతే కూడా చెప్తా అన్న కదా.. ఇలా అన్నమాట..
నెక్స్ట్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తో మూవీ.. నాకు విడివిడిగా అల్లు అర్జున్ ఇష్టమే.. త్రివిక్రము ఇష్టమే.. కానీ ఇద్దరు కలిపి చేసిన జులాయి మాత్రం ఇష్టం లేదు..
హీరో కి అన్ని తెలివితేటలు తట్టుకోవడం నా వల్ల కాలేదు.. వాడు ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ఏదనుకుంటే అలా జరిగిపోతుంది.. పెన్నుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తే ఎలా..
ఖలేజా మూవీ నుంచి త్రివిక్రమ్ ఇంకా బైటకి రాలేదు..అన్ని మూవీస్ లోను అంతే.. హీరో అనుకుంటే అయిపోతుంది.. అన్ని వాడికి ముందే తెలిసిపోతాయి..
అంటే అది మనకంటే తెలివైన వాళ్ళని చూసి జెలసి అనుకుంటారేమో.. కాదు.. సీన్స్ కొంచెం నమ్మబుల్ గా ఉండాలి కదా.. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా అంటే మళ్ళీ ఇంకో అజ్ఞాతవాసి వస్తుంది..
ఆమ్మో వద్దులే అసలే నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో.. అమంగళం అప్రతిహతమౌ గాక..
అసలు నే ఎం చెప్దామనుకున్నానంటే..
Posts: 5,243
Threads: 29
Likes Received: 19,320 in 4,293 posts
Likes Given: 2,879
Joined: Dec 2021
Reputation:
1,159
ఆ 2 lines లో ఏముంది అన్నయ్య, నువు చదవొద్దు అన్నావు skip చేసా but i want to know ఏముంది ఆ 2 lines లో?
Posts: 5,243
Threads: 29
Likes Received: 19,320 in 4,293 posts
Likes Given: 2,879
Joined: Dec 2021
Reputation:
1,159
నేను కూడా ఇలాంటి thread ఒకటి చేద్దామని అనుకున్నాను కాని జెనాలు ధడుసుకుంటారు నా ఆలోచనలు చెపితే అని వద్దనుకున్నాను.
Posts: 1,713
Threads: 41
Likes Received: 13,656 in 1,639 posts
Likes Given: 739
Joined: Jun 2021
Reputation:
704
అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలియదు.. తెలియదు..
ప్చ్.. తెలియని వాళ్లకు చెప్పడం వేస్ట్! నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. చెప్పండి సర్..
సరే.. సరే.. అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు..
వెరీ గుడ్.. తెలిసిన వాళ్లకు ఇంకా చెప్పాల్సినది ఏముంది? నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. సర్.. సర్.. అరేయ్.. కొంచం తెలివిగా చెప్పండి రా..
సరే.. ఈ సారి తెలివిగా సమాధానం చెప్పండి? అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు.. తెలియదు.. తెలియదు..
ఎక్సలెంట్.. సగం మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్లకు చెప్పండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 1,932
Threads: 4
Likes Received: 3,023 in 1,383 posts
Likes Given: 4,047
Joined: Nov 2018
Reputation:
60
(17-01-2025, 05:30 PM)Haran000 Wrote: నేను కూడా ఇలాంటి thread ఒకటి చేద్దామని అనుకున్నాను కాని జెనాలు ధడుసుకుంటారు నా ఆలోచనలు చెపితే అని వద్దనుకున్నాను. పేరు మార్చి రాసేయండి బ్రో...మీకు కొత్తగా చెప్పాలేంటి
(17-01-2025, 06:40 PM)3sivaram Wrote: అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలియదు.. తెలియదు..
ప్చ్.. తెలియని వాళ్లకు చెప్పడం వేస్ట్! నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. చెప్పండి సర్..
సరే.. సరే.. అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు..
వెరీ గుడ్.. తెలిసిన వాళ్లకు ఇంకా చెప్పాల్సినది ఏముంది? నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. సర్.. సర్.. అరేయ్.. కొంచం తెలివిగా చెప్పండి రా..
సరే.. ఈ సారి తెలివిగా సమాధానం చెప్పండి? అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు.. తెలియదు.. తెలియదు..
ఎక్సలెంట్.. సగం మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్లకు చెప్పండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి
హహహ...బావుంది 3శివరాం గారు...మీరు తెలిసిన వాళ్ళు చెప్పేసారు మాలాంటి తెలియని వాళ్ళకు.
: :ఉదయ్
•
Posts: 192
Threads: 3
Likes Received: 1,766 in 158 posts
Likes Given: 290
Joined: Apr 2023
Reputation:
214
Idho thuppas site ra anukunte inka thuppàs thread lu chestunnaru.
Haran000 gadu raase kathane variations lo rendu muudu kathalu vasthe vaatiki craze ekkuva original haran gaadi attitude nachaka vaadini thittudekkuva. Asalu ippudu oka manchi writer evariana form lo unnara?
Asal nijaalu maatlaadukunte haran000 gaadi kathale forum front page lo trend lo unnayi. Krishnakavyam katha asal expect cheyle 1 month lo 200K + views. Haran gaadu geetaki mari ala regular updates ivadu psycho gaadu.
Vere vaallu edho akkadakakkada rendu muudu poetry lekka padhaalu vaadi update lo konni erotic elements vesi istunnaru, chese pellilo pappu pettaka thapputhundaa annattu. Kaani ee picchi gaayi gathara gaadu kuda ala Cheyyocchu kada. Ledu ala cheyyadu, ee howla gaaniko characters madyalo affection, bond, bonda, thokka thotakura ani characters ki jeevam posi raastha anukoni late chestadu. Ee readers emo patha katte kotte thecche storytelling ki alavaatu padi innovative ga raase ee haran gaadi storytelling ni mecchukoru. Asal veellaki undha emaina common sense unda, asal ippudu present haran gaadila evadina story ni kalla mundu jariginattu raastunnada.... Adhi theleka inka veedike reverse lo hatred. Vaademo antha talent petukoni deniki paniki raani ikkada pleasure kosam pennu thipputhaadu. Idhantha nen chudali em haalath raa haranuu idi. Inka veedi guddha Balupu entante geetha katha. Ee readers emo update leni frustration lo vaadi meedha hopes ae kaadu, vaadi meeda interest kuda kolpoyi asal vaadi katha chadive time lo valla mood entha high lo undedho, asal geetha katha icche high feel vere kathallo dorakadhu ane point ni marachi potunnaru. Inko update vasthe vaalle pickup avutharule. Appudu veedi attitude nacchaka veedi meedha aaistam penchukunna vallaki moham chaaladhulendi.
Nenu haran gaadi gurinche Enduku maatlaadutunna ante naaku vaadi meeda maatrame adhikaaram undi. Vere valla meedha ledhu.
Enni cheppi em laabham, original talent kante original ni copy kottinodike ekkuva gurthimpu untundi ee kaalamlo
Haa ivaaltiki ee alochana okkati chaalu.
•
Posts: 1,713
Threads: 41
Likes Received: 13,656 in 1,639 posts
Likes Given: 739
Joined: Jun 2021
Reputation:
704
17-01-2025, 09:10 PM
(This post was last modified: 18-01-2025, 11:39 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-01-2025, 08:15 PM)Uday Wrote: పేరు మార్చి రాసేయండి బ్రో...మీకు కొత్తగా చెప్పాలేంటి
హహహ...బావుంది 3శివరాం గారు...మీరు తెలిసిన వాళ్ళు చెప్పేసారు మాలాంటి తెలియని వాళ్ళకు.
ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆమెను అక్కడ చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని ఆమెను ఒకటే ప్రశ్న అడిగాడు. కిస్ చేసుకున్నారా అని అడుగుతాడు.. లేదా... సెక్స్ చేసుకున్నారా.. అని అడుగుతాడు.
ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అతన్ని ఆమెతో చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి తనకు మధ్య ఏమి లేదని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించింది. ఆ అబ్బాయి ఎమోషనల్ అయి అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెబుతాడు.
గర్ల్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని అతన్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది. నాకంటే ఆమెకు ఏమి ఎక్కువ, నేను నీకు ఏం తక్కువ చేశానని నువ్వు ఆమె దగ్గరకు వెళ్తున్నావ్.. అని అడుగుతుంది.
ఒక రిలేషన్ లో మగాడు ఆ అమ్మాయి ఫిజికల్ గా టచ్ చేయబడింది అంటే ఆమె డర్టీ అని ఫీల్ అవుతాడు. అదే అమ్మాయి అయితే అతను తన మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుంటే అతను డర్టీ అని ఫీల్ అవుతుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 5,243
Threads: 29
Likes Received: 19,320 in 4,293 posts
Likes Given: 2,879
Joined: Dec 2021
Reputation:
1,159
యుద్ధాల గడ్డమీద రక్తాలు ఏరు పారే.
కన్నీరు ముంగిల్లలో అడియాశలు ఆవిరాయే.
కష్టాల కాలములో కులబంధువులు దూరమాయే.
రాజ్యాంగం నీతులలో హక్కుబొక్కలు గోతులాయే.
ప్రజల మధ్యన పరిపాలన వోటునోటుకు బానిసాయే. - Haran000
.
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 05:28 PM)Haran000 Wrote: ఆ 2 lines లో ఏముంది అన్నయ్య, నువు చదవొద్దు అన్నావు skip చేసా but i want to know ఏముంది ఆ 2 lines లో?
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 05:30 PM)Haran000 Wrote: నేను కూడా ఇలాంటి thread ఒకటి చేద్దామని అనుకున్నాను కాని జెనాలు ధడుసుకుంటారు నా ఆలోచనలు చెపితే అని వద్దనుకున్నాను.
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 09:06 PM)Sweatlikker Wrote: Idho thuppas site ra anukunte inka thuppàs thread lu chestunnaru.
Haran000 gadu raase kathane variations lo rendu muudu kathalu vasthe vaatiki craze ekkuva original haran gaadi attitude nachaka vaadini thittudekkuva. Asalu ippudu oka manchi writer evariana form lo unnara?
Asal nijaalu maatlaadukunte haran000 gaadi kathale forum front page lo trend lo unnayi. Krishnakavyam katha asal expect cheyle 1 month lo 200K + views. Haran gaadu geetaki mari ala regular updates ivadu psycho gaadu.
Vere vaallu edho akkadakakkada rendu muudu poetry lekka padhaalu vaadi update lo konni erotic elements vesi istunnaru, chese pellilo pappu pettaka thapputhundaa annattu. Kaani ee picchi gaayi gathara gaadu kuda ala Cheyyocchu kada. Ledu ala cheyyadu, ee howla gaaniko characters madyalo affection, bond, bonda, thokka thotakura ani characters ki jeevam posi raastha anukoni late chestadu. Ee readers emo patha katte kotte thecche storytelling ki alavaatu padi innovative ga raase ee haran gaadi storytelling ni mecchukoru. Asal veellaki undha emaina common sense unda, asal ippudu present haran gaadila evadina story ni kalla mundu jariginattu raastunnada.... Adhi theleka inka veedike reverse lo hatred. Vaademo antha talent petukoni deniki paniki raani ikkada pleasure kosam pennu thipputhaadu. Idhantha nen chudali em haalath raa haranuu idi. Inka veedi guddha Balupu entante geetha katha. Ee readers emo update leni frustration lo vaadi meedha hopes ae kaadu, vaadi meeda interest kuda kolpoyi asal vaadi katha chadive time lo valla mood entha high lo undedho, asal geetha katha icche high feel vere kathallo dorakadhu ane point ni marachi potunnaru. Inko update vasthe vaalle pickup avutharule. Appudu veedi attitude nacchaka veedi meedha aaistam penchukunna vallaki moham chaaladhulendi.
Nenu haran gaadi gurinche Enduku maatlaadutunna ante naaku vaadi meeda maatrame adhikaaram undi. Vere valla meedha ledhu.
Enni cheppi em laabham, original talent kante original ni copy kottinodike ekkuva gurthimpu untundi ee kaalamlo
Haa ivaaltiki ee alochana okkati chaalu.
Migata Writers threads lo valla manobhavalu debbatinakunda...
ikkada entha rasukunna em problem ledu Bro... Enjoy...
nako policy undi.. kadaha minmum 10 pages laekapote open cheyyanu nenu..alage andaroo anni threads open cheyyaru ani naa nammakam.. so ee thread valla site ki antha problem undakapovachhu..
ikkada 50 threads kanapadda nalanti vadu open chesedi aido aaro.. kotta updates leakpote paatavi chadivina rojulu kooda unnay..
xossipy parichayam ayyaka ee 5 years lo nenu vere website open chesina gurtu ledu naaku..
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 09:10 PM)3sivaram Wrote: ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆమెను అక్కడ చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని ఆమెను ఒకటే ప్రశ్న అడిగాడు. కిస్ చేసుకున్నారా అని అడుగుతాడు.. లేదా... సెక్స్ చేసుకున్నారా.. అని అడుగుతాడు.
ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అతన్ని ఆమెతో చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి తనకు మధ్య ఏమి లేదని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించింది. ఆ అబ్బాయి ఎమోషనల్ అయి అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెబుతాడు.
గర్ల్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని అతన్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది. నాకంటే ఆమెకు ఏమి ఎక్కువ, నాలో ఏమి తక్కువని నువ్వు ఆమెతో చాటింగ్ చేస్తున్నావ్.. అని అడుగుతుంది.
ఒక రిలేషన్ లో మగాడు ఆ అమ్మాయి ఫిజికల్ గా టచ్ చేయబడింది అంటే ఆమె డర్టీ అని ఫీల్ అవుతాడు. అదే అమ్మాయి అయితే అతను తన మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుంటే అతను డర్టీ అని ఫీల్ అవుతుంది.
ఇది చదివాకా నిన్ను చాలా అడగలనిపించింది బ్రో.. మరీ డీప్ గా ఉన్నాయ్.. క్వేశ్చిన్ నాకే అర్ధం కాక అడగలేకపోతున్న..
మా డాడీ కూడా నీలాగే ఆలోచిస్తారు.. కొంచెం నెక్స్ట్ లెవెల్ లో.. అయన దగ్గరో కధ ఉంది..
ఓ శవం ఉంటుంది.. దాని చుట్టూ పంచేంద్రియాలు చేరి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట.. అలా..
అప్పుడప్పుడు దాన్ని డెవలప్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది కానీ...
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 09:31 PM)Haran000 Wrote: యుద్ధాల గడ్డమీద రక్తాలు ఏరు పారే.
కన్నీరు ముంగిల్లలో అడియాశలు ఆవిరాయే.
కష్టాల కాలములో కులబంధువులు దూరమాయే.
రాజ్యాంగం నీతులలో హక్కుబొక్కలు గోతులాయే.
ప్రజల మధ్యన పరిపాలన వోటునోటుకు బానిసాయే. - Haran000
.
ఇప్పుడే గేమ్ చేంజెర్ మూవీ చూసా బ్రో.. బావుంది..
లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది.. పేదవారందరికి ఉచితంగా ఇల్లు కట్టిస్తా అని..
నేను పేదవాణ్ణే.. చచ్చి చదివి సంపాదించి ఇల్లు కట్టుకున్న.. మందు సిగరెట్ నాన్ వెజ్ అలవాటు లేదు..
నిన్న సంక్రాతికి ఊరు వెళ్లి వచ్చా.. ఈ సారి మద్యం కొనుగోళ్లు లాస్ట్ ఇయర్ కంటే రెట్టింపు అంట..
జనాలు పని చెయ్యరు.. సంపాదించింది తాగి తందనాలాడి తగలేస్తారు.. వాళ్ళకి గవర్నమెంట్ అన్ని కాళ్ళ దగ్గరకి తెచ్చి పడేస్తోంది..
ఇంకో ఆలోచన.. ఓసారి పూణే నుంచి భీమశంకర్ వెళ్తుంటే..కొండ ప్రాంతాల్లో ఆడవాళ్లు బిందెలు పట్టుకొని నీళ్లకోసం చాల దూరం వెళ్తుంటే అనిపించింది..
ప్రజలు వలస జీవులు కదా.. వాళ్ళని అక్కడే ఉండమని ఎవరు బలవంత పెట్టలేదు.. వాళ్ళు ఎప్పుడో అంటే వందల ఏళ్ళ క్రితం వేరే వూరు వచ్చి సెటిల్ అయ్యి ఉండవచ్చు..
కానీ వాళ్ళు అక్కడే ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు..
నీ కవితలోవి భావాలు ఎవరివి బ్రో.. నీవా.. పక్క వాళ్ళవా..
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 06:40 PM)3sivaram Wrote: అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలియదు.. తెలియదు..
ప్చ్.. తెలియని వాళ్లకు చెప్పడం వేస్ట్! నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. చెప్పండి సర్..
సరే.. సరే.. అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు..
వెరీ గుడ్.. తెలిసిన వాళ్లకు ఇంకా చెప్పాల్సినది ఏముంది? నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. సర్.. సర్.. అరేయ్.. కొంచం తెలివిగా చెప్పండి రా..
సరే.. ఈ సారి తెలివిగా సమాధానం చెప్పండి? అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు.. తెలియదు.. తెలియదు..
ఎక్సలెంట్.. సగం మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్లకు చెప్పండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి
బ్రో నీ కధల్లో చాల సార్లు చెప్పాలనుకుని చెప్పని విషయం ఒకటి..
నీ రైటింగ్స్ లో నాకు అక్కడక్కడా జంప్స్ కనపడుతూ ఉంటాయి..
అంటే ఫ్లో లో రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ ఆప్షన్ రీడర్స్ కి వదిలేస్తూ ఉంటావేమో అని డౌట్..
నేను కూడా అలానే రాస్తానేమో అని కూడా ఒక డౌట్..
అది కరెక్ట్ చేసుకుంటే కధలు ఇంకా బావుంటాయేమో అని ఇంకో డౌట్..
మీ ఇష్టం...
Posts: 192
Threads: 3
Likes Received: 1,766 in 158 posts
Likes Given: 290
Joined: Apr 2023
Reputation:
214
(17-01-2025, 10:39 PM)nareN 2 Wrote: నీ కవితలోవి భావాలు ఎవరివి బ్రో.. నీవా.. పక్క వాళ్ళవా..
Evarivo evariki thelusu bro. Vaado picchodu. Alaochanalo vacchina 4 lines rasadu psycho gaadu.
•
Posts: 192
Threads: 3
Likes Received: 1,766 in 158 posts
Likes Given: 290
Joined: Apr 2023
Reputation:
214
నీ చూపుల మెరుపులు నా కన్నుల నక్షత్రాలేకావా
నీ నవ్వుల చెమకులు నా ఊహల హరివిల్లేకాదా
నీ మాటల మధురాలే నా మనసుకి మురిపాలైపోవా
నీవుంటే నా తోనే మన ప్రేమే ఓ కావ్యం అవదా. - Sweatlikker
ilaa raayira haran000, instant ga ippatikippude raasanu. Niivalla avutunda raayadam alaa?
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
17-01-2025, 11:25 PM
(This post was last modified: 17-01-2025, 11:27 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
అసలు నేను ఎం చెప్దామనుకున్నానంటే..
నేను కోపదారి మనిషిని.. అందరూ పక్కోడు సైకో అంటుంటే మనలోని సైకో కి కోపం రాదా..
సైకో కి కోపం వస్తుందా.. కోపం వస్తే సైకో అంటారా.. రెండు వేరు వేరా.. నేను సైకో నా కోపదారి మనిషినా..
ఏంటో.. అసలు నేను చెపుదాం అనుకున్నది ఇది కాదు.. నాకు కోపం వచ్చింది అని.. ఎందుకంటే.. తెనాలి లో కమల్ హాసన్ కి ఎం చూసిన భయం అన్నట్టు నాకు ఎం చూసిన కోపం వస్తుంది..
కోపం వచ్చినప్పుడు అందరిలా అంకెలు లెక్కపెట్టడాలు గుటక వెయ్యడాలు జాన్తా నై.. మన నా పేరు సూర్య లాగ ఎదుటి వాడి మొహాన్ని ఒక్క గుద్దు గుద్దాలి అనిపిస్తుంది..
కానీ నేను పేదవాణ్ణి.. మనల్ని బొక్కలో తోస్తే ఎవడు దేకడు.. అందుకే అందర్నీ క్షమించి వదిలేస్తూ ఉంటాను..
అసలు నాకు ఇంత కోపం ఉందని నాకు ఎప్పుడు తెలిసిందంటే.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటే ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు అనుకోని మోసపోయినప్పుడు..
దేవుడి మీద కోపం వచ్చింది.. దేవుడి గురించి నాకోటి అనిపిస్తూ ఉంటుంది.. అదిక్కడ చెప్పకూడదు..
పోనీ ప్రేమించిన అమ్మాయి గురించి చెపుదాం అంటే.. చాల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి..
551 మందిని చూసి ఫైనల్ చేశా.. మిగతా 550 మంది మా కాలేజ్ అమ్మాయిలు.. ఎవరు నచ్చలేదు.. అందుకే పక్క ఊరి నుంచి సెలెక్ట్ చేశా..
పెళ్లి గురించి కూడా నా అభిప్రాయాలూ వేరుగా ఉండేవి.. విష్ణురావు లాగా చాతుర్వర్ణాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నాలుగు పెళ్లిళ్లు చేసుకుందాం అనిపించేది..
తమిళనాడు వెళ్ళాక.. రిలీజియన్ కూడా మారిస్తే బావుంటుంది వెరైటీ గా అనుకున్న..
నేననుకుంటే సరిపోయిందా. మా అమ్మ నాన్న అనుకోవద్ద..
ఆల్రెడీ ఈ విషయం మా ఆవిడా కి చెప్పేశా.. తను వద్దనలేదు.. ఇప్పటికి చేసుకోమని అంటుంది.. అమ్మాయిలే దొరకట్లేదు..
ఇంతకీ నేను మొదలు పెట్టిన టాపిక్ ఏంటబ్బా..
Posts: 534
Threads: 15
Likes Received: 3,258 in 425 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
267
(17-01-2025, 11:05 PM)Sweatlikker Wrote: నీ చూపుల మెరుపులు నా కన్నుల నక్షత్రాలేకావా
నీ నవ్వుల చెమకులు నా ఊహల హరివిల్లేకాదా
నీ మాటల మధురాలే నా మనసుకి మురిపాలైపోవా
నీవుంటే నా తోనే మన ప్రేమే ఓ కావ్యం అవదా. - Sweatlikker
ilaa raayira haran000, instant ga ippatikippude raasanu. Niivalla avutunda raayadam alaa?
రాయాలంటే ఇన్స్పైర్ అవ్వాలిగా..
అవ్వాలి అంటే అందంగా కనపడాలి గా..
అందంగా ఉండడం వేరు.. కనపడడం వేరు..
మేం అంత ఈజీ గా పడం అమ్మాయిలకి.. అంతేనా హరన్..
Posts: 1,713
Threads: 41
Likes Received: 13,656 in 1,639 posts
Likes Given: 739
Joined: Jun 2021
Reputation:
704
(17-01-2025, 10:56 PM)nareN 2 Wrote: బ్రో నీ కధల్లో చాల సార్లు చెప్పాలనుకుని చెప్పని విషయం ఒకటి..
నీ రైటింగ్స్ లో నాకు అక్కడక్కడా జంప్స్ కనపడుతూ ఉంటాయి..
అంటే ఫ్లో లో రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ ఆప్షన్ రీడర్స్ కి వదిలేస్తూ ఉంటావేమో అని డౌట్..
నేను కూడా అలానే రాస్తానేమో అని కూడా ఒక డౌట్..
అది కరెక్ట్ చేసుకుంటే కధలు ఇంకా బావుంటాయేమో అని ఇంకో డౌట్..
మీ ఇష్టం...
కర్స్ బ్రేకర్ : చిన్న చిన్న కదల సమూహం....
సమంత సెగ్మెంట్ పూర్తీ అయ్యాక జవాబు ఇస్తాను.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 262
Threads: 0
Likes Received: 778 in 223 posts
Likes Given: 1,508
Joined: Dec 2021
Reputation:
14
(17-01-2025, 06:40 PM)3sivaram Wrote: అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలియదు.. తెలియదు..
ప్చ్.. తెలియని వాళ్లకు చెప్పడం వేస్ట్! నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. చెప్పండి సర్..
సరే.. సరే.. అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు..
వెరీ గుడ్.. తెలిసిన వాళ్లకు ఇంకా చెప్పాల్సినది ఏముంది? నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. సర్.. సర్.. అరేయ్.. కొంచం తెలివిగా చెప్పండి రా..
సరే.. ఈ సారి తెలివిగా సమాధానం చెప్పండి? అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు.. తెలియదు.. తెలియదు..
ఎక్సలెంట్.. సగం మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్లకు చెప్పండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి
ఈ డైలాగు " మనసిచ్చూడు" అనే సినిమాలో ఉంది
ప్రకాశ్ రాజ్ చెపుతాడు
కానీ చాలా బాగుంది
•
|