Thread Rating:
  • 11 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బానిస 3.O
#1
హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
ఇంతమంది రచయితల్లో నన్ను గుర్తుపెట్టుకోవడం కష్టమేలేండి 

చాలా రోజుల తరువాత ఎందుకో
ఒక కధ రాయాలి అనిపించింది
ముందు వేరే అకౌంటుతో రాద్దామనుకున్నాను కానీ నా కధనం తెలిసిన కొంతమంది పాత మిత్రులు గుర్తుపట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవలే అని ఇందులోనే రాస్తున్నాను.

ఒకప్పుడు ఈ సైటుకి బాగా అలవాటు పడిన వాడిని కదా 
తిరిగి వచ్చేసరికి మాటలు పొర్లుతున్నాయి. 

పెద్దగా సమయం లేదు కానీ ఈ ఒక్క కధ మాత్రమే రాస్తాను,
తప్పకుండా పూర్తిగా రాస్తాను లేండి.

నేను మీకు తెలిసి ఉంటే ఓ కామెంటు ఇచ్చి పలకరించండి 

బానిస 3.O
త్వరలో..
మీ.. మీకు తెలుసు అనే అనుకుంటున్నాను 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: ముందు వేరే అకౌంటుతో రాద్దామనుకున్నాను కానీ నా కధనం తెలిసిన కొంతమంది పాత మిత్రులు గుర్తుపట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవలే అని ఇందులోనే రాస్తున్నాను.
Welcome back brother. I'm also writing a story but no this problem. Though. Big Grin if you know you know bro.
[+] 1 user Likes Sweatlikker's post
Like Reply
#3
ముందుగా మీరు తిరిగివచ్చినందుకు అభినందనలు.

మీ కథ కథనం అంత వేరే లెవెల్ అనుకోండి.

కానీ ఇంతకుముందు కొన్ని కథలు పెండింగ్ లోనున్నాయి. రసాయన శాస్త్రం అలానే ఇంకో రెండు మూడు కథలు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా ఎండ్ చెయ్యండి.


ఎందుకంటే మీ కథలకి ఎండింగ్ మీరు తప్ప ఎవరు ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చిన మీ స్థాయి లో ఉండదు అది.

అందుకని కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ పెండింగ్ లో ఉన్న కథలు కూడా
పూర్తి చేయగలరని మనవి చేసుకుంటున్నాను.
[+] 2 users Like Mahesh12345's post
Like Reply
#4
Bro welcome back meru always welcome to this site to entertain us with your stories. Please start it as soon as possible
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#5
హాయ్ మీరు తిరిగి కథ రాయాలి అనుకోవడం సంతోషం
[+] 1 user Likes ramd420's post
Like Reply
#6
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా

నేను మీకు తెలిసి ఉంటే ఓ కామెంటు ఇచ్చి పలకరించండి 

బానిస 3.O
త్వరలో..
మీ.. మీకు తెలుసు అనే అనుకుంటున్నాను 

మీరూ ఎవరో తెలియక పోవటం ఏంటి సార్, మీరూ టికుల సాజల్ గారు. మాకు అందరికీ తెలుసు మీరూ పేరు మార్చి పెట్టిన మీ కథ రచనా శైలి మాకు అందరికీ తెలుసు కదా. ఏలా ఉన్నారూ సాజల్ సార్. 
మీ రచనా శైలి కీ ఇంక మీ కథలకీ ఏంతో మంది అభిమానులు లో నేను ఒక్కడినీ సార్  Namaskar Namaskar Iex Iex  Big Grin Big Grin yourock
[+] 4 users Like hijames's post
Like Reply
#7
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
ఇంతమంది రచయితల్లో నన్ను గుర్తుపెట్టుకోవడం కష్టమేలేండి 

చాలా రోజుల తరువాత ఎందుకో
ఒక కధ రాయాలి అనిపించింది
ముందు వేరే అకౌంటుతో రాద్దామనుకున్నాను కానీ నా కధనం తెలిసిన కొంతమంది పాత మిత్రులు గుర్తుపట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవలే అని ఇందులోనే రాస్తున్నాను.

ఒకప్పుడు ఈ సైటుకి బాగా అలవాటు పడిన వాడిని కదా 
తిరిగి వచ్చేసరికి మాటలు పొర్లుతున్నాయి. 

పెద్దగా సమయం లేదు కానీ ఈ ఒక్క కధ మాత్రమే రాస్తాను,
తప్పకుండా పూర్తిగా రాస్తాను లేండి.

నేను మీకు తెలిసి ఉంటే ఓ కామెంటు ఇచ్చి పలకరించండి 

బానిస 3.O
త్వరలో..
మీ.. మీకు తెలుసు అనే అనుకుంటున్నాను 

నాదోక వినపం సార్ please please please please please సాజల్ గారు.  వేపాకు వేన ముద్ద. కథ నీ పూర్తి చేయండీ please please సార్.  Iex Iex Iex Iex Iex Namaskar
[+] 2 users Like hijames's post
Like Reply
#8
hope you are doing well sir
[+] 1 user Likes shekhadu's post
Like Reply
#9
Welcome back to xossippy
[+] 1 user Likes Gangstar's post
Like Reply
#10
Ayya swamy thirige vachara malle makosam vachinanduku yentho santhosam, welcome back
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#11
Boss is back....
[+] 1 user Likes Raaj.gt's post
Like Reply
#12
Welcome back
[+] 1 user Likes pokiri123sd's post
Like Reply
#13
welcome back bro waiting for your style of story telling
[+] 1 user Likes Hotyyhard's post
Like Reply
#14
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote: హాయ్ అందరికీ..
ఎవరికైనా గుర్తున్నానా
 హలో సజాల్  గారు మీరు రావడం చాలా సంతోషంగా వుంది. ఈ సైట్ లో నుంచి మీరు వెళ్లిపోయాక ఈ. సైట్  లో 2 లేదా 3 రచయతలు తప్ప ఎవరు మంచి కథలు రాయడం లేదు.మీరు ఉన్నపుడు మీ విలువ తెలియలేదు ,మీరు వెళ్లక తెలిసింది , కేవలం 1 కథ కాకుండా మీరు వ్రాసి మధ్యలో ఆపివేసి అని కథలు వ్రాయండి,మీరు  pallaki   గారిని మీ కథలు వ్రాయమని cheyapru  కాని తను వ్రాయలేయదు , మీరు ఆ బాధ్యత తీసుకుని వ్రాయండి. 
చెప్పకుండా వచ్చారు  చెప్పకుండా వెళ్లిపోరుగా 
                              ఇట్లు 


                    మీ ఆలోచనల అభిమానీ 
Sherlock holmes  cool2
[+] 1 user Likes Luckky123@'s post
Like Reply
#15
Welcome back sajal sir,plz start the story. How is your experience with novel writing can I know the name and publisher name ( whether it is a web or a publisher)
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#16
welcome sir ....happy to see you in another story.
[+] 1 user Likes Shabjaila 123's post
Like Reply
#17
Pls kodhiga ma gurinche alochinchande alage annitiko updates evande pls pls
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#18
(07-12-2024, 11:50 PM)Pallaki Wrote:
బానిస 3.O
త్వరలో..

welcome back Pallaki (Takulsajal) sir  banana  happy  Namaskar

Heart బానిస 3.O Heart
[Image: Banisa.jpg]
cool2 All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 143 upd. 15/11/24       బాల 2.0
Like Reply
#19
Welcome back sir, big fan of your stories and your style of writing
[+] 1 user Likes adimulapupinky's post
Like Reply
#20
Welcome back sir
[+] 1 user Likes Nani666's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)