Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

అలా మొదలైంది

Showing only the posts of Lakshmi: 13 of 44 posts. Show all posts
#1

మిత్రులందరికీ నమస్కారం....

నేనీ మధ్య పారిజాతాలు అనే శీర్షికన చిన్న చిన్న కథలు రాస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు...

ముందుగా మూడు కథలకు కాన్సెప్ట్స్ ఆలోచించాక ఆ దారం మొదలెట్టాను...

ఆ మూడు కథలూ మొన్నటితో పూర్తి చేశాను... తర్వాత ఏం రాయాలా అని ఆలోచిస్తుంటే నేను చదివిన మొదటి బూతు కథని ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందీ అనిపించింది...

అలా ఆ కథని గుర్తు చేసుకుంటుంటే నేను ఆ కథను ఏ విధంగా చదివానో గుర్తొచ్చింది...
నేను మొదటిసారి బూతు కథ చదవడం అనుకోకుండా జరిగింది... అదంతా మీతో పంచుకోవాలని అనిపించింది.. అలాగే మీరంతా కూడా ఇలాంటి బూతు కథల్ని "మొదటి సారి" ఎక్కడ, ఎలా చదివారో, మీ శృంగార సాహిత్య పఠనం ఎలా మొదలైందో"" తెలియజేస్తారని ఆశిస్తున్నాను...


..
మీ
లక్ష్మి
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

అలా మొదలైంది



నాకు చిన్నప్పటి నుండీ కథలు చదవడం బాగా ఇష్టంగా ఉండేది....మొదట్లో చందమామ , బాలమిత్ర పుస్తకాలు బాగా చదివేది... తర్వాత ఈనాడు ఆదివారం పుస్తకాలు ఇష్టంగా చదివే దాన్ని...

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళాను.... అదొక పల్లెటూరు... ఆ ఇంటి దంపతులకు ఇద్దరికీ చదువు రాదు... వాళ్ళకి ఇద్దరు పిల్లలు... పెద్దోడు అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు... నేను ఎటూ తోచక ఆ పిల్లాడి పుస్తకాలని చూస్తున్నాను... అన్ని పుస్తకాలని తిరగేస్తుంటే ఒక పుస్తకానికి వాడు వేసిన అట్ట(కవర్) మీద బూతు పదం ఒకటి కనబడి ఆసక్తిగా చూసాను... ఒక పేరా చదివేసరికి అది కథ అని అర్థం అయింది... ఆ అట్ట విప్పి మొత్తం చూసాను... పూర్తి కథ ఉంది.. అలా రెండు పుస్తకాలకు ఉన్న అట్టల్ని విప్పేసి వాటిల్లో ఉన్న రెండు కథల్ని చదివాను... ఆ పుస్తకాలకి న్యూస్ పేపర్ తో వేరే అట్టలు వేసిచ్చి... ఆ కథలు ఉన్న పేపర్లు వెంట తెచ్చుకున్నాను...

ఆ రెండు కథల్ని దాచిపెట్టుకుని చాలా సార్లు చదువుకునేదాన్ని... తర్వత చాలా రోజులకి ఇంటర్నెట్ వచ్చే ఫోన్ కొనుక్కున్నాక నెట్ లో ఇంగ్లీష్ కథలు దొరికాయి... పెళ్ళాయ్యాక xossip దొరకడంతో ఇలా ఆ ప్రవాహం కొనసాగుతుంది...



నేను చదివిన ఆ మొదటి కథని త్వరలో నా పారిజాతాలు దారంలో పోస్ట్ చేస్తాను..


అప్పటిదాకా సెలవు

మీ లక్ష్మి
Like Reply
#3

మీరు కూడా మీ మొదటి శృంగార సాహిత్య పరిచయాన్ని అందరితో పంచుకోగలరు
Like Reply
#4

ఇక్కడ అనుభవాలు(?) షేర్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు ... నిజంగా ఒక్కొక్కరిదీ ఒక్కో విధంగా ఉంది... చదువుతుంటే ఆసక్తిగా ఉంది...

మరింత మంది తమ అనుభవాలను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను...


సింధు...

మొబైల్ నుండి తెలుగులో రాయడం ఇప్పుడు చాలా సులభం... నేను గూగుల్ ఇండిక్ కీ బోర్డ్ వాడుతున్నాను... ఇంకా ప్రతి ఫోన్లో జీ-బోర్డ్ ఇన్ బిల్ట్ గా వస్తుంది... ఇవేవీ లేకపోయినా లేఖిని ద్వారా కూడా తెలుగులో రాయవచ్చు... ప్రయత్నించి చూడు..
Like Reply
#5

(25-03-2019, 08:05 PM)vickymaster Wrote:  వెరీ నైస్ థాట్ లక్ష్మి గారు..!!!

మీ సూచనా వల్లనే నేను తెలుగులో కామెంట్ పెట్టి మీ మొప్పు పొందాలి అని నా తోలి తెలుగు కామెంట్ మీకే పెట్టాను. ఇక ఈ శృంగార కథలు చదివాను అంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఈవెనింగ్ క్రికెట్ బాగా ఆడేవాడిని. అప్పుడు నా జూనియర్ ఒకడు ఈ శృంగార కథల గురుంచి చెప్పాడు. అది కూడా గూగుల్ లో "కాలేజీ లో దే..లాటా" అని టైపుచేసి సెర్చ్ చేస్తే కథలు కనిపిస్తాయి అని చెప్పాడు. నేను ఏ స్టోరీ ని చదివానో కూడా నాకు గుర్తు లేదు. ఆలా నేను కథలని చదువుతూ వచ్చాను. తరువాత ఐదు సంవత్సరాల తరువాత xossip సైట్ కి వచ్చి కథ లని చదవటం స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు ఎవరికి కామెంట్ పెట్టలేదు. కానీ రాజశ్రీ గారి "ఒక భర్య కథ-రమ్య" స్టోరీ చదివి బాగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు ఇలా ఒక మంచివాడిని కించపరిచేలా రాస్తున్నారు అని. కథ ని కథ గా తీసుకోండి, పర్సనల్ తీసుకోవద్దు అని చెప్పిన మనసు ఒప్పుకునేది కాదు. అందుకే అతనికోసం మొట్ట మొదటిసారి రిజిస్టర్ అయ్యి నా అభిప్రయాన్ని క్షున్నంగా చెప్పను. ఆలా మీ ముందు వచ్చి నాకు నచ్చిన అన్ని  కథలకి కామెంట్ పెడుతూ వస్తున్నాను.

ఇక్కడి తో సెలవు తీసుకుంటూ...
మీ
=>విక్కీ<=


ధన్యవాదాలు విక్కీ గారూ...

మీరీ మధ్య కనబడడం లేదేంటీ??
Like Reply
#6

(25-03-2019, 11:14 PM)Rajkumar1 Wrote:   

లక్ష్మి గారూ... 
మీరీ దారం తెరిచినందుకు ధన్యవాదాలు.
అందరి కథలూ తెలుసుకునే అవకాశం చిక్కింది.

నేను బూతుకథల్ని చదవడం ఎలా ప్రారంభించానో ఇక్కడ చెబుతాను.

నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు స్వాతిలోని సుఖసంసారం శీర్షిక మొదట ఉత్తేజాన్నిచ్చేది. అయితే అప్పటికీ నాకు హస్తప్రయోగం అలవాటు కాలేదు... అవి చదివితే ఎలాగో ఉండేది. ఇంకా చదవాలనిపించేది కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు.
డిగ్రీకి వచ్చాక మా ఫ్రండ్ ఒకడు గంటలు గంటలు నెట్ సెంటర్లో గడిపేవాడు. ఏం చేస్తావురా అంతసేపు అని అడిగితే ,సెక్స్ స్టోరీస్ చదువుతాను అని చెప్పాడు. 
ఎక్కడుంటాయిరా అని అడిగితే గూగుల్ లోకి వెళ్లి పూకు, మొడ్డ, దెంగుడు అని టైప్ చేస్తే వస్తాయి అని చెప్పాడు.

వాడు చెప్పినట్టే నేను ట్రై చేసాను. కొంత సెర్చ్ చేశాక నాకు అసలు కథ దొరికింది.
నేను చదివిన మొదటి కథ పేరు గుర్తులేదు కానీ కథ బాగా గుర్తుంది.

" ఒక అక్క తన మొగుడు ఫారిన్ వెళ్తే చెల్లి ఇంటికి వస్తుంది. మధ్య రాత్రి లేచి చూస్తే తన పక్కన పడుకున్న చెల్లి లేదు. పక్క రూమ్ నుండి మూలుగులు, అరుపులు వినబడుతున్నాయి.
 ఏం జరుగుతుందో అర్థమైన ఆ దూళిష్టి అక్క పూకులో వేళ్ళు పెట్టుకుని కెళుక్కుని అలాగే పడుకుంటుంది... తమ దెంగులాట అయ్యాక చెల్లి బాత్రూంకి వెళ్ళొస్తూ అక్కను చూసి తన మొగుడికి కూడా అక్క అవస్థ చూపిస్తుంది. అది చూసి చెల్లిని ఇంకో రౌండ్ దెంగుతాడు ఆమె మొగుడు.
తెల్లవారి అక్కను టీస్ చేస్తుంది . అంతగా దూలగా ఉంటే తన మొగుడితో దెంగించుకొమ్మని ఆఫర్ ఇస్తుంది. 
చీ చీ ఏం వద్దు అని అక్క అంటే, ఆ రోజు రాత్రి ఇంకా గట్టిగా అరుస్తూ మొగుడితో దెంగించుకుంటు, అక్క వింటుందని గమనించి మా అక్కను కూడా ఇలాగే దెంగుతారా అని మొగుణ్ణి అడుగుతూ, మొగుడి చేత అక్కను మాటలతో దెంగిస్తూ అక్కను రెచ్చగొడుతుంది.
అయినా అక్క మొహమాట పడుతుందని తెలిసి తాను బయటికి వెళ్తూ తిరిగి వచ్చే లోపు అక్కను దెంగమని మొగుడికి చెప్పి వెళ్తుంది చెల్లి. ఆమె చెప్పినట్టే వదినను లొంగదీసుకొని దెంగుతాడు మరిది......" 

టూకీగా ఇదీ నేను చదివిన మొదట కథ. ఇందులో అక్కపేరు సునీత అనుకుంటా.
ఈ కథ నాకు బాగా నచ్చింది రోజూ వెళ్లి ముందు ఇదే చదివేవాన్ని. తర్వాత మళ్ళీ సెర్చ్ చేసే వాణ్ణి.

దీని తర్వాత నేను చదివిన మంచి కథ "ఎర్ర చొక్కా కుర్రాడు." 
ఆ తర్వాత "ఒక్కసారి", "తప్పెవరిది" నాకు బాగా నచ్చిన కథలు.
'గోవా ట్రిప్' (పేరు అదేనో కాదో) అనేది నేను చదివిన మొదటి ఇన్సెస్ట్ కథ.
ఇలాగే సెర్చ్ చేస్తుంటే exbii(xossip) దొరికింది. ఇక అక్కడ్నుండీ వదల్లేదు.

ఇదీ నేను ఇప్పుడు ఇక్కడ ఇలా కామెంట్ రాయడానికి కారణం(?)
   


బాగుంది రాజు గారూ...
మీరు మీ అనుభవంతో పాటు కథ కూడా చెప్పేసారు బాగుంది...
ఈ కథ నేను కూడా చదివినట్టు గుర్తు

మిగతా వారు కూడా ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో...

నేను చదివిన మొదటి కథని నేను నా పారిజాతాలు దారంలో పోస్ట్ చేస్తాను..
Like Reply
#7

(26-03-2019, 10:48 AM)dom nic torrento Wrote:  భూతు కథల వైపు నా ప్రయాణం..

ముందుగా లక్ష్మీ గారు చాలా ధన్యవాదాలు,

నేను ఇలాంటి థ్రెడ్ ని ఓపెన్ చేద్దాం అని ఎప్పటి నుండో అనుకుంటున్నా కానీ కుదరలేదు, మీ వల్ల అది నెరవేరినందుకు చాలా సంతోషం. ఈ థ్రెడ్ నాకు నిజంగా సంతోసాన్ని ఇచ్చింది ఎంతలా అంటే, హాస్పిటల్ లో పడుకుని ఉన్నా, ఈ థ్రెడ్ చూసి వెంటనే నా అనుభవం టైప్ చేసి పోస్ట్ చేసేంత.. ఇక నా మొదటి అడుగు ఈ కథల వైపుకు ఎలా పడిందో చెప్తాను...

ఆరోజు మొట్టమొదటి సారి నాకు మా ఇల్లు అప్పగించి మా కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు, మా అమ్మకు ఒక ఫోన్ ఉండేది, నేను కావాలనే ఆ రోజు ఆ ఫోన్ ని నాతో పాటు ఉంచుకున్న. చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో ఎవ్వరూ లేరూ, చేతిలో ఉన్న పాకెట్ మనీతో నెట్ బ్యాలన్స్ వేయించా, అప్పట్లో ఒక డైలాగ్ ఉండేది, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నిన్ను చూడట్లేదు అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ కారెక్టర్ అని, నాకు తెలిసి ఈ డైలాగ్ రాసినోడు, రాసినోడేంటి ఎవడైనా సరే లపాకి వీడియోయే చూద్దాం అని అనుకుంటాడు, (వయసులో ఉన్నవాళ్ల గురించి) 
నేను ఎం దానికి అతీతుడిని కాదు కదా, సన్నీ లియోన్ వీడియోస్ చూస్తూ ఉన్నా. నచ్చిన వీడియో క్లిప్ లింక్ ని ప్రెస్ చేస్తూ చాలా దూరం వెళ్లిపోయా. అంతలో ఏదో వీడియో మీద క్లిక్ చేయగానే, పాప్ అప్ టాబ్ ఒకటి డిస్ప్లే అయ్యింది, దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో మంచి కసిగా అనిపించే ఒక హెడ్డింగ్ తో కథకు ఒక పేరు పెట్టారు, ఆ హెడ్డింగ్ గుర్తు లేదు, ఆ పెరు కింద తెలుగు ఫాంట్ లొ మాటర్  ఉండడం వల్ల, వెంటనే ఏంటో అని కుతూహలంగా చదివా, అప్పుడు తెలిసింది అది భూతు కథ అని. నన్ను ఆ కథ చాలా చాలా అట్రాక్ట్ చేసింది, ఒక పది వీడియోలు చూస్తే వచ్చే కిక్ ఒక్క స్టోరీ లొనే ఇచ్చాడు.   ఎం రాసడబ్బా ఇప్పటికి అప్పుడప్పుడు ఆ స్టోరీ చదువుతూనే ఉంటా (కథ పెరు అనుకోని అతిధి, మీరు వీలైతే చదవండి కేక ఉంటది. ఈ సైట్ లో కూడా ఉంది, లింక్ :: https://xossipy.com/thread-248.html )
ఆ స్టోరీ చదివాక వెంటనే ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో అని చాలా వెతికా, తరువాత గూగుల్ లొనే సెక్స్ కథలు తెలుగు అని టైప్ చేస అప్పుడు దొరికాయి పదుల సంఖ్యలో కథలు, ఇక వాటితో మొదలు పెట్టి, నేడు ఇలా మీ వరకు వచ్చాను. 
ఇలా మొదలైంది నా భూతు కథల ప్రయాణం.

(26-03-2019, 11:00 AM)dom nic torrento Wrote:  నా మొదటి శ్రుంగార స్పర్శ ఇలా మొదలైైంది..

మొదటి సారి ఎలా లేపుకున్నానో చెప్తా. ఒకరోజు మా ఇంటికి మా మామ అత్త వచ్చారు. మా అత్త చాలా చాలాకి మనిషి, నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నాను ఏమో. మీది పల్లెటూరు అయితే మీకు తెలిసే ఉంటుంది. కొందరు అత్తలు, అల్లుడ్ల మీద చురకలు వేస్తుంటారు. మా అత్త కూడా ఆ కోవకు చెందినదే. నన్ను ఒక్క పట్టాన వదలదు. నన్ను ఫూట్ బాల్ అడుకుంటాది. ఆ రోజు అందరం మాటలు చెప్పుకుంటూ ఉండగా, మా అత్త నా మీద చురకలు వేయడం స్టార్ట్ చేసింది. నేను ఆమె వేస్తున్న చురకలకు తట్టుకోలేక, ఏడుపు మొహం పెట్టాను. మా అత్త ఇంకా అలాగే నన్ను రెచ్చగొట్టింది, నేను కూడా రెచ్చిపోయి ఒక మాట అనేసా, దానికి మా అత్త, నువ్వు కానీ మా ఇంట్లో వున్నింటే నీ గుద్దలో (పల్లెటూరు లో ఆడ వారు కామన్ గా వాడతారు) కారం పోసి కొట్టేదాన్ని అల్లుడు అంది నేను కూడా రెచ్చిపోయి నువ్వు కారం పొస్తే నేను పసుపు పోస్తా అని అన్నా. అంతే ఒక్కసారిగా మా నాన్న లేచి ఏంట్రా ఆ మాటలు పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా అని నన్ను అక్కడే ఉన్న బెల్ట్ తీసుకుని కొట్టాడు. నేను ఏడవడం స్టార్ట్ చేశా. అంతలో మా అత్త వచ్చి మా నాన్న ను ఆపి, నేను ఏడుస్తూ ఉంటే నన్ను తన వెంట పక్కకు తీసుకు వెళ్ళింది. అలా నేను ఏడుస్తూ ఉంటే మా అత్త నన్ను ఓదార్చింది. అప్పుడు నాన్న మీద కోపంతో అత్తకు దగ్గర అయ్యను. ఆరోజు అంతా నేను మా అత్త చెయ్ పట్టుకుని తను ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్తూ మా అత్తకు దగ్గర అయిపోయా. ఆ రోజు రాత్రి నేను మా అత్త దగ్గరే పడుకుంటా అని గోల చేశా, దాంతో నా మామా బయట అందరితో పాటు పడుకున్నాడు. నేను అత్త మాత్రం లోపల మంచం మీద పడుకున్నాం. ఎందుకో అత్త అంటే నాకు బాగా ఇష్టం పెరిగిపోయింది. ఆమె నడుము చుట్టూ చెయ్ వేసి, ఆమె సళ్ళ మీద తలను పెట్టి గట్టిగా హత్తుకుని పడుకున్నా. మా అత్త కూడా నన్ను వాటేసుకుని పడుకుంది. నాకు ఆ వెచ్చటి వాతావరణం లో నా నిక్కర్ లో ఉన్న మొడ్డ లేచింది, లేవడం అంటే ఇప్పుడిలా ఏడు ఇంచులు లేవడం కాదు, జస్ట్ ఒక మూడో నాలుగో ఇంచులు ఉండొచ్చు అది కూడా పూర్తిగా గట్టి పడలేదు జస్ట్ అలా లావుగా అయ్యింది అంతే, ఎందుకో నా మొడ్డని ఎదురుగా ఉన్న అత్త కు వేసి వొత్తుతూ ఉన్నా. అది నాకు తెలీకుండానే జరిగి ఉండొచ్చు. అది మా అత్తకు తెలుసో తెలీదో నాకు అయితే చాలా హాయిగా అనిపించింది. మరుసటి రోజు వాళ్ళు ఊరికి వెళ్లే టప్పుడు నాకు ముద్దు పెట్టి వెళ్ళింది.


అప్పటి నుండి తనే ఎప్పుడు మా ఇంటికి వచ్చిన కూడా నేను ఆమె చుట్టూ తిరిగేవాడిని. ఎందుకో నాకు అత్తలు అంటే కొంచెం వేరే ఫీలింగ్స్ వస్తాయి. నాకు ఈ ఒక్క అత్తనే కాదు, ఇంకా ఐదు మంది అత్తలు ఉన్నారు. వాళ్ళతో సెపరేట్ అనుభవాలు కూడా ఉన్నయ్. (అనుభవం అంటే సెక్స్ కాదు మాములు చిలక్కొట్టుడు లాంటివి) నాకు అత్తలు అంటే ఎందుకో బాగ్ ఇష్టం,  అందుకేనేమో భరత్ అనే నేను స్టొరీ లో మేడం ను నా అత్తగా మార్చేసా. అత్తలతో సెక్స్ చేయాలని కాదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక గమ్మత్తైన ఫీలింగ్  వస్తుంది నాకు అదీ కావాల్సింది. ఇప్పటికి నాకు అత్తలంటే ఇష్టం వాళ్ళతో ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఉంటా. జస్ట్ రొమాంటిక్ ఫీలింగ్స్ అంతే, రియల్ గా సెక్స్ చేసే ఉద్దేశం లేదు..

డోమ్ గారూ...
మీ అనుభవాలు బాగున్నాయి .. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
Like Reply
#8

(26-03-2019, 03:14 PM)teluguvadu Wrote:  నా చిన్నప్పుడు మయూరి అనే వీక్లీ లో  సెంటర్ పేజిలో వచ్చిన శృంగార కథ మొదటిసారిగా చదివాను .....కథ :  ఫ్యామిలీ మొత్తం పెళ్ళికి వెళ్తారు  కాని  ఎగ్జామ్స్ ఉండటం వలన   రాధ (  కథ లో హిరోయిన్ )  ఒక్కతే ఇంట్లో ఉండాల్సి వస్తుంది .. తోడుకోసం  తన కంటే రెండు సంవత్సరాల చిన్నవాడైన తమ్ముడి ఫ్రెండ్ ని  ఇంట్లో పడుకోమంటుంది .... ఆ రాత్రి  వర్షం పిడుగుల వలన ఇద్దరు సెక్స్ చేసుకొంటారు .....  ఆ కథలో నాకు బాగా గుర్తు ఉన్న  ఒక  వాక్యం  " ఆమె నిలువు పెదవులలో అతను దూరి ఊగిపోయాడు .. నులకమంచం  కిర్రు మంటూ గోడను గుద్దుతుంది " ....  ఈ కథ ఉన్న పేజీలని చించుకొని చాలా సంవత్సరాలు దాచుకొన్నాను .....  తర్వాత మేర్లపాక మురళి నవలలు ,  గోరింక లాంటి వీక్లీలు మంత్లీలు  చదివేవాడిని .. ఆన్లైన్ లో మొదటి సరిగా http://indiansexstories.net/  అనే వెబ్సైటు లో కథలు చదివాను .. తర్వాత  exbii  తెలిసింది అదే తర్వాత  xossip  గా పేరు మార్చుకొన్నది ... ఇప్పుడు  xossipy  లో మునిగిపోయాను

నిజమేనండీ.. కొన్ని సార్లు కొన్ని కథల్లోని వాక్యాలు మనం ఎప్పటికీ మరచిపోలేము ...
మీ అనుభవం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
Like Reply
#9

(26-03-2019, 03:33 PM)mars9999 Wrote:  లక్ష్మి గారికి,
నమస్తే....

నేను చదివిన మొదటి సెక్స్ నవల ఎదో గుర్తు లేదు... కానీ... నా జీవితం లో జరిగిన ఒక సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేను.

నా చిన్న తనం లో మేము చీరాల లో ఉండేవాళ్ళం. మా ఇంటి కాంపౌండ్ లో కొత్తగా కట్టిన రెండు వాటాలు. వెనుక పాత ఇల్లు మధ్యలో పెద్ద బావి. పాత ఇంటిని కొంచం మార్పులు చేసి 3 వాటాలుగా చేశారు. ఒక వాటాలో వృద్ధ దంపతులు వాళ్ళ బంధువుల అమ్మాయిలతో ఉండేవారు. ఆ అమ్మాయిలు తిమ్మసముద్రం అన్న పల్లెటూరు నించి చీరాల వొచ్చి women కాలేజీ లో డిగ్రీ చదవటానికి వచ్చారు. పెద్ద అమ్మాయి నాగలక్మి ముందు వొచ్చింది. ఆ తరువాత ఆమె చెల్లలు సరళ వొచ్చింది.

నాగలక్ష్మి చాలా  reserved గా ఉండేది. సరళ మాత్రం చలాకీగా ఉండేది. నేను ఒకసారి ఆమె text బుక్ చాలా శ్రద్ధ గా చదవటం చూస్తే నాకు అనుమానం వొచ్చింది. ఎందుకంటే నేను కూడా text బుక్ లో సెక్స్ బుక్ పెట్టుకొని చదివేవాణ్ణి. అందుకని నాకు డౌట్ వొచ్చింది.ఒక వారం  రోజులు బాగా అబ్సర్వ్ చేస్తే నా అనుమానం నిజమైంది. నాకు సరళని ఎక్కాలని చాలా గుల గా ఉండేది. నేను బాగా అలోచించి ఒక రోజు సెక్స్ బుక్ - నాకు బాగా గుర్తుంది " ముత్యపు చిప్ప" అన్న పుస్తకం ప్యాంటు జేబులో పెట్టుకొని ఆమె చదువుతుండగా బయట తలుపుకొట్టి వెంటనే కిటికీ దగ్గరకు పరిగెత్తాను. అప్పుడు నాకు సరళ హడావిడిగా న్యూస్ పేపర్స్ మధ్యలో ఎదో దాచడం కనిపిచ్చింది. నా అనుమానం బలపడింది. ఆమె అంత హడావిడిగా ఎందుకు దాచాలి ? నేను ధైర్యం గా లోపలి వెళ్ళాను. సరళ నన్ను చూసి కోపంగా "ఎందుకొచ్చావు? ఏమి కావలి?" ని చాలా కోపంగా అడిగింది. అవును మరి మంచి మూడ్ పాడుచేసాగా .... అందుకు నేను ఏమి మాట్లాడకుండా వెళ్లి సరళ దాచిన బుక్ బయటకి తీశాను. దానికి అట్ట లేదు. దాని పేరు " మామ తో మజా". సరళ నేను ఆ పుస్తకం తియ్యడం చూసి షాక్ అయ్యింది. " నీకు దీని గురించి నీకే ఎలా తెలుసు?" అని అడిగింది. నేను " నేను ఈ పుస్తకం చదువుతాను. నువ్వు ఇది చదువు"  అని చెప్పి ఆమె కు "ముత్యపు చిప్ప" ఇచ్చి అక్కడనించి వెళ్ళిపోయాను. ఆమె దాదాపు 15 రోజులు మాట్లాడలేదు. కానీ తాను "మామతో మజ" నవల తన ఫ్రెండ్ కి తిరిగి ఇవ్వాలి కాబట్టి నాతో మాటలాడడం మొదలెట్టింది.

బాగుందండీ మీ అనుభవం.. ఇక్కడ అందరితో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు
Like Reply
#10

(14-07-2019, 06:06 PM)will Wrote:  ఇంట్లో మధు బాబు షాడో పుస్తకాలు నాకు పరిచయం చేసాయి సాహిత్యాన్ని .

తర్వాత యండమూరి , సూర్యదేవర , మల్లాది గార్ల పుస్తకాలు నాకు ఆనందం ఇచ్చేవి
టెన్త్ లో ఉన్నపుడు కాలేజ్ పార్క్ లో ఒకడు బూతు కథ చదువుతుంటే తీసుకుని చదివాను ,, చిరాకు గ అనిపించింది ..భాష మరి ఘోరం గ ఉంది అనిపించింది
నా మైండ్ అంత ఒప్పుకునేది కాదు
డిగ్రీ లో ఉన్నపుడు స్వాతి లేదా ఆంధ్ర జ్యోతి వీక్లీ లో "దక్షిణం వైపు వాటా " అని స్టోరీస్ వచ్చేవి ..
అవి చదివినపుడు అర్థం అయ్యింది కొంత సున్నితం గ ఉంటె ఈ కథలు బాగానే ఉంటాయి అని ..
,పోర్న్ సైట్ లు చుసిన కొద్దీ సేపటికే బోర్ కొట్టేది ..చూడటమే తప్ప అక్కడ మనం చేసేది ఏమి ఉండదు ..
exbii, xossip, ల్లో స్టోరీస్ చదివిన కేవలం సెక్స్ మీదే రాస్తే బోర్ గ అనిపించేది ..
లాస్ట్ ఇయర్ xossip, లో కొన్ని మంచి కథలు తెలుగు , ఇంగ్లీష్ , హిందీ ల లో చదివాను ..
బాగున్నాయి అనుకునేలోపు ఆ సైట్ ముథ బడింది ..
ఈ సైట్ లో కొన్ని బాగున్నాయి ..కేవలం సెక్స్ మీదే రాస్తూ బోర్ కొట్టకుండా చేయటం కష్టం అని నా అభిప్రాయం



మీ చివరి వాక్యం అక్షరాలా నిజం విల్ గారూ

Like Reply
#11


ధన్యవాదాలు 45+ గారికీ, లాజిక్ బాబా గారికి, డిప్పడు గారికి, మిస్టర్ హాట్ గారికి, మరియు విల్ గారికి... మీ అనుభవాలను మాతో పంచుకొని మమ్మల్ని అలరించి, ఆనందింప జేసినందుకు...
Like Reply
#12

(28-09-2019, 06:11 PM)Okyes? Wrote:  లక్ష్మి గారు  త్రెడ్  తెరవగానే రాద్దామనుకొన్నాను కాని  ఏవో కారణాల వలన వాయిదా వేసాను ఆ తరువాత అసలు సంగతే మరవడం జరిగింది....

పుస్తకాల పిచ్చి మా ఇంట్లో అందరికీ ఉందీ....... ముఖ్యంగా మా నాన్నకు ఇంగ్లీస్ నవలల సొంత కలెక్సన్ ఉండేది(ఇప్పూడూ కొన్నిపుస్తకాలు నా దగ్గర ఉన్నవి)
అప్పటికే ఫ్రెండ్స్ దగ్గర నుండి దొరికిన అప్పుడప్పుడు చదివేవాన్ని 
కాని ముఖ్యంగా జ్ఞాపకం ఉన్నవి .....
* నీ బిల్లకు నా బిరుడా" రైల్వే స్టేషన్ బుక్ స్టాల్ లో కనపడుతూ ఉంటే ఏలాగైనా కొని చదవాలనే తపన.  వెల 1 రూ.50 పైసలు
నా చేతికి రోల్డ్ గోల్డ్ బ్రాస్లెట్ ఉండేది అమ్మేసా
50  పైసలు.. మా అక్క గల్లగురిగి లో నుండి
50 పైసలు..... ఉన్న గోళీలు 1 పై.కు 2 చొప్పున (మార్కేట్ రేట్ 2 పై.లకు 1)
80 గోళీలు అమ్మిన ..... ఇంకా 10 పైసలు
కావాలి  మద్యహ్నం 2-6 వరకు10 కొరకు తెగ
తిరిగా.....ఇంట్లో అడిగితే వచ్చే మొదటి ప్రశ్న ఎందుకూ అని.....
అబద్దం చెప్పాలి....
అలా చెబుతూ దొరికి పోతే.......
ఆ తరువాత సిట్చూవేషన్ ఆలోచించడమే కష్ఠం........
ఆఖరిగా ఓ ఫ్రెండ్ దొరికాడు..... క్లాస్ మేట్
10 పైసలు వాడు ఇవ్వడానికి రెడి కాని రెండు
శరతులు 
ఒకటి.... వాడికీ బుక్ చదవడానికి ఇవ్వాలి

రెండు... ‌ వాడి 10 పైసలు వాడుకి వాపస్ ఇవ్వాలి....... ఇక వేరే చెప్పనవసరం లేదుగా
బుక్ కొన్నము  అప్పటికే సమయం 7pm చుట్టూ చీకటి....
బుక్ ఇఁటికి తీసుకెల్లే దైర్యం ఇద్దరి దగ్గర లేదు .....
చదవకుండా వేరే ఫ్రండ్స్ కి ఇవ్వలేము.....
కారణం తిరిగి ఎప్పడు దొరుకుతుందో తెలువదు
ముఖ్యంగా చదవకుండా రాత్రికి నిద్ర రాదని తెలుసు......
మరి ఎక్కడ పొయ్యి చదవాలి....?
ఎవ్వరికీ కనపడకూడదు....
ముందు లైబ్రేరి అనుకొన్నాము .....
ఊహు.....చాలా మంది తెలిసిన వాల్లు
ఆఖరిగా Govt.Gen.Hospital
లైట్ ఉంది ....బెంచ్ ఉంది ..... ఎవ్వరూ లేరు
(కారణం TBవార్డ్ అప్పుడు మాకు తెలువదు)
మాకు తగిన స్థలం బుక్ కంప్లీట్ చేసే సరికి
రాత్రి 8:30 ....
నేరుగా రైల్వే స్టేషన్ కు వెల్లి హాఫ్ రేట్ కు వాడికే ఇచ్చేసాము all is well
ఇక రెండవది......
మా అన్న puc చేసే సమయం
మా ఊర్లో కాలేజ్ లేదు చదుకోడానికి పక్క ఊరికి వెల్లాలి.... అక్కడే రూమ్ తీసుకొని ఊండేవాడు
ప్రతి 15_ రోజులకు ఒక సారి బియ్య, పప్పులు వగైరాలు తీసుకెల్లి ఇవ్వడం నా పని
అలా వెల్లిన ఒక సారి మంచం కింద ఒక బుక్ దొరికింది పేరు  *కల్యాణి*
కనపడిందీ అది ఓ . కే ........

కాని దాన్ని కొట్టెయ్యడానికి డిసైడ్ అయిపొయ్యా.....not ok
అప్పటికీ నేను ఇంకా నిక్కర్లు వేసే కాలం
తీసి జేబులో పెట్టుకోలేను ......
దొరికితే నా గతి ఊహించుకోలేము తినేవి
దెబ్బలు కావు తన్నులు ...... 
 ఒకరు, ఇద్దరు, ముగ్గురు వరసగా తన్నేది......( అన్న, నాన్న, అమ్మ)
కాని నేను డిసైడ్ అయిపొయ్యా
మా అన్న చూడకుండ తీసి నిక్కర్ లోపల తోసేసా(నో అండర వేర్స్ ఆ రోజుల్లో)
 పొద్దున 1100 నుండి 3pm వరకు మా అన్న ముందు నా సర్కస్ చూడాల్సిందే......
ఆ తరువాత ట్రేన్ లో ఒక గఁట సేపు....
ఆ తరువాత most dangerous part
మా ఇంట్లో........ 
ఎవరికీ కనపడకుండా తీసి కాలేజ్ books
లో పెట్టడం......
బుక్ తీసి ఎవరైన ఫ్రెండ్ కి ఇచ్చి ఇంటికి రావచ్చు కాని తరువాత దొరకకపోతే ......
చదవకుండా వెరొకడికి ఇవ్వడం....
నో ..... అది జరిగే పని కాదు.....
ఇంట్లో కి సెక్స్ బుక్ తో వెల్లడం అంటే.....
దొరకితే వీపు విమానం మోతే...
మీ అందరిని అద్బత పరిచే విషయం ఏంటంటే......
నేను చదివిన సూపర్ బుక్స్.....‌‌‌‌?
మాఇంట్లోనే.....
అది నేను ఇంటర్ చదవే సమయం..... అప్పటికి నేను ఇంగ్లీస్ నవలలు చదవడం మొదలు పెట్టలేదు

మా నాన్న బుక్ కలెక్షనలో కొన్ని బుక్స్ కు న్యూస్ పేపర్తో కవర్ చేసి ఉండడం గమనించా
అవన్ని సెక్స్ పుస్తకాలు
 original annonymous రాసిన సీరిస్
I... Me.... She.... Her వేరే చాలా ఉఁడేవి
1230 వరకు ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు
నేనొక్కన్నే......
నేను అమ్మ నాన్నల బెడ్రూమ్ రేడ్ చేసా ఒక రోజు ........ పాంచో ఉంగ్ లి యా గీ మే సర్ కడయ్ మే అన్నట్లు అయ్యింది నా స్థితి
బంపర్ లాటిరి తగిలింది అనొచ్చు....
రమణి ,రాదిక లు ఊహించని స్తలాలనుండి
దొరికాయి......
ఇక చెప్పడానికి ఎక్కువగా ఏమి లేదు.....

మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు గిరీశం గారు.. Namaskar


Like Reply
#13

(05-10-2019, 07:53 PM)sravan35 Wrote:  నా మొదటి కధ అనుభవం...నాకు 17 వయసు, అప్పుడు స్నెహితుడు  ఒకడు రమణి లాంటి పుస్తకం ఇచ్హాడు......నాకు ఇప్పటి గుర్తు దాని మీద జ్యొతిలక్ష్మి బొమ్మ వుండెది..అందులొ ఒక కధ నాకు బాగా నచింది...ఇంటి రెంట్ కట్టలెక ఒకడు వాడి పెళ్ళాన్ని వాడి తమ్ముడి దగ్గరికి పంపిస్తాడు. తమ్ముడి తొ ఐతె నిజం ఎవరికి తెలీదని వాడి ధీమా ..నాకు అన్నలు లెరు కాని..ఈ కధ వూహతొ ఎన్నొ రాత్రులు  కానిచ్హాను .. banana banana banana

Namaskar
[+] 1 user Likes Lakshmi's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)