16-11-2024, 05:29 PM
సభకు నమస్కారం!
నేను గుర్తు ఉండి ఉంటాను అనే అనుకుంటున్నా.. ఈ సైట్ మోదలైనప్పటి నుండీ.. అంటే Xossip రోజుల నుండీ ఇక్కడ ఉన్నవాళ్ళలో నేనూ ఒక్కడిని.
కుమార్ గాడి కష్టాలు (https://xossipy.com/thread-270.html)అని ఒక కథ కూడా వ్రాసిన అనుభవం ఉంది. ఆ కథ Xossip నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడి మిత్రులకి అందించిన LUKYYRUS గారికి ధన్యవాదాలు.
అప్పట్లో వ్యాపారంలో ఒడిదుడుకులు.. అవీ.. అని ఆ కథని మధ్యలో వదిలెయ్యటం జరిగింది. క్షమించగలరు!
ఇప్పటికి నా కష్టాలు కొంచెం తీరి, ఖాళీ దొరికే పరిస్థితికి వచ్చాను. ఈ సైట్ ని ఎప్పుడూ వదలకపోయినా రచనలకి వ్రాతలకి దూరంగానే ఉన్నా!
తిరిగి వ్రాయటానికి సమయం దొరికేటట్టే కనపడుతోంది. ఏదో.. అలా ఇలా అంటూ కవిత్వంవైపు మనసు లాగుతోంది. మనకి ఉన్న అలోచనల ప్రకారమే పెద్దవారికి మాత్రమే అన్నట్టుగానే కలం కదులుతోంది..
ఇక్కడే నా కవిత్వాలు కూడా పంచుకుందామనే ఈ దారం.. మరో ప్రయత్నం!
మీ అందరికీ నచ్చుతుందనే ఆశ!!