Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller హరణ్
#1
హరణ్




Xossipy readers (ఈ కథ చదువుతున్న వారు మాత్రమే) కి GoodDay biscuit కిరాణా/జెనరల్ షాప్ లో దొరుకుద్ది తినొద్దు Mom's magic తినండి, నా ఒపీనియన్ అంతే.



ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో నేను చెప్పాలా? 

ఒక ఎలక్ట్రానిక్ పరికరంలో నేను రాసింది చదువుతున్నారు. నాకేదో magic లు, దివ్యదృష్టిలు తెలుసు అనుకోకండి, logic తో ఆలోచిస్తే కొన్ని కొన్ని సులువుగా చెప్పొచ్చు.

 మీరు ఎప్పుడైనా “ తిక్క తిమ్మన్న ” అనే కథ  చదివారా? చదవలేదు నాకు తెలుసు, ఎలా తెలుసా, అసలు ఆ కథ లేదు కాబట్టి.


“ వీడు వీడి సోది, అయినా పర్లేదు నా పెదాల్లో చిన్న చిరునవ్వు వచ్చేలా చేసాడు ” అనుకుంటున్నారా, ఇది కూడా నాకు తెలుసండోయి. అనుకోలేదు అని మాత్రం అనకండి చదివారు కాబట్టి అనుకున్నట్టే.

నిజం చెప్పండి ఇప్పుడు నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత “ నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే ” అని అంటాను అనుకున్నారా ఏంటి. హహహ.... ఆ పిచ్చిదానికి అన్నీ తెలుసేమో, నేను పిచ్చొన్ని కాదుగా నాకు అన్నీ తెలియవు కానీ నేను చూసీ, వినీ, ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకొని, గుర్తుకున్నవి కొన్ని తెలుసు అంతే. 

ఇక కథలోకి వెళ్తే, వెళ్తే ఏంటి ఆవు పేడ పిడకా, దాన్ని ఎండబెట్టి మళ్ళీ నీళ్లలో కలిపి డబ్బాకి మూత పెట్టి నలభై రోజులు ఆగితే మంచి ఎరువుగా మీ ఇంట్లో మొక్కలకు పనికొస్తుంది. ఏంటి మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా, కొందరికి ఉంటాయిలే, అయ్యో మీకు లేవా, మరి ఏమున్నాయి? చెప్పాలా? మళ్ళీ నాకు దివ్యదృష్టి ఉంది అనుకోవద్దు. చెప్తున్నా, చెప్పేస్తున్నా. తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి. సరిపడా తాగండి, రక్తపోటుకు, చెక్కర వ్యాధికి, మూత్రపిండాలకు, water soluble hormones కి మంచిది.

కథలోనే ఉన్నారు కదా. ఉన్నారా? కథలో కాదు మీరు భూమ్మీద ఉన్నారు. అయ్యో ఎలా అండి ఇలా ఐతే. కథలో మీరెందుకు ఉంటారు చెప్పండి? నేను మీ గురించి రాయలేదు కదా.


రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి, అప్పుడు నా వయసు కూడా ఇరవై ఒకటి.

మేము కాలేజీ అయ్యాక మధ్యానం క్రికెట్ ఆడుకుందాం అని మా దోస్త్ గాడి ఇంటికి వెళ్దాం అని ఒకరికొకరం కాల్ చేసుకున్నాం. 

M1: హరణ్ బాల్ కి పైసలు వేస్తున్నాం. వచ్చేటప్పుడు ఐదు రూపాయలు తీసుకురా

నేను: లేవంటే?

M1:  ఐదు రూపాయలు, మూస్కొని తీసుకురా...... అంటూ ఫోన్ పెట్టేసాడు.

వాడు మూస్కొని తెమ్మన్నాడు అని నేను ఐదు రూపాయి బిళ్ళలు రెండు అరచేతుల్లో మూసి చిల్లర కింద పడొద్దని చేతులు పైకి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న. 

నేను వెళ్తుంటే కొందరు నన్ను వింతగా చూస్తున్నారు. కొందరేమో నాకు నమస్కారం పెడుతున్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. 

అలా నేను M2 ఇంటి వరకూ వెళ్ళాను. అక్కడ M1 M2 S2 నన్ను చూసి చిరునవ్వు చేస్తూ వాళ్ళు కూడా నాకు దండం పెట్టారు. 

నేను: ఐదు రూపాయలు తెచ్చినందుకే ధండం పెడ్తున్నారు, యాభై తెస్తే గుడి కడతారా మామ నాకు? 

M1: కొత్తగా నమస్కారం పెడుతున్నావు కదా మేము కూడా రిటర్న్ పెడ్తున్నాం పూక

నేను: ఎర్రీపుక్స్ మీకెవడ్రా పెట్టేది, నువ్వే కదా ఐదు రూపాయిలు మూస్కొని తీసుకురమ్మన్నావు, అందుకే ఇలా మూసి పట్టుకొచ్చా.

S2: చప్పట్లు చప్పట్లూ….. 

నేను పళ్ళెక్కిలించా.

S2: ముయ్….

నేను: ఏంటి?

S2: నోరు

నేను: మరి చేతులు?

S2: తెరువు

తెరిచాను. చిల్లర కింద పడ్డాయి.
[+] 8 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Big Grin Big Grin Big Grin Good start bro
Like Reply
#3
Veeranna Bro.. Salaha ki tagga kadha start ayinattundee..

All the Best Bro...
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#4
Super start..
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#5
ఇంతలో షైణ్ బండి మీద B1 P1 బాల్ కొనుక్కొని వస్తున్నారు మా వైపే, నేను రోడ్డు మధ్యలో వొంగి కింద పడిన చిల్లర ఏరుతుంటే B1 గాడు సరిగ్గా నా ముడ్డి వెనక బండి బ్రేక్ ఎసాడు. అది నా ప్యాంట్ కి తాకింది. నిల్చుంటూ ఉంటే ఎడమ కాలికి టైర్ తగులుతూ నేను వెనక్కి బండి దూమ్ మీద పడ్డాను. 

M1 S2 ఇద్దరూ నవ్వారు. నాకు చిర్రుమని వెనక్కి తిరిగి B1 గాడిని బెదిరించ. 

(నేను: నా గుద్ధల్ల దెంగు నా గుద్ధల్ల ధెంగు.... అంటాను అనుకున్నారా అప్పట్లో ఆ డైలాగ్ లేదుగా)

నేను: చూస్కో బే 

B1: హారణ్ అన్న సారి తాకలే కదా

నేను: హారణ్ కాదు హరణ్         (ఏంటి హరణ్ అని చదివేసారా, హహ…. పర్లేదు మనిషి మెదడు అంతే’)

B1: అ! హరణ్ అన్న నేను చూసుకోలేదు 

నేను: సర్లే, బాల్ తెచ్చిర్రా?

P1: హా తెచ్చినం బ్రో

నేను చిల్లర తీసి జేబులో వేసుకున్న, అది M1 చూశాడు.

M1: ఓయ్ ఓయ్ ఏంది ఇద్దే పైసలు జేబుల ఏస్తున్నవ్?

నేను: ఇంకెంది బాల్ తెచ్చిర్రు అట కదా ఇవ్వెందుకు?

M1: అవి next ball కోసం ఇటివ్వు 

నేను: నీ పీసిడి పీతులల్ల పొయ్య, next ball కోసం next time ఇస్తాలే 

M1: ఇవ్వేం చేస్తావు ఇప్పుడు?

నేను: డైరీ మిల్క్ కొనుక్కుంట 

S2: అన్ని చిన్న పొరగాని కథలు దెంగేయ్ ఇవ్వు అవి.

నేను: సరే మరి నాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వాలి

M2: ఆ నాది పట్టుకో ఇస్తా

నేను: సరే ఫస్ట్ బాల్లింగ్ ఓకే?

M2: ఓకే


ఇక టీమ్స్ ఎంచుకోవాలి కదా M1 S2 ఎంచుకుంటాం అన్నారు. 

P1: S1 బ్రో ఇంకా రాలేదు. 

నేను: అవును కదా, M2 ఫోన్ చెయ్ రా వాడికి.

M2: హ్మ్మ్....

M2 వాడి మైక్రోమాక్స్ కాన్వాస్ ఫోన్ తీసి కాల్ కలిపాడు, అటువైపు S1 ఎత్తాడు. 

M2: అరేయ్ రెండుంపావుకి రమ్మని చెప్పిన కదరా సుల్లిగా

S2: స్పీకర్ ఆన్ చెయ్ 

చేసాడు. 

S1: వస్తున్నా బే బయటకి ఎల్తున్న ఇప్పుడే ఇంట్లో నుంచి 

S2: పొట్టి నాయల ఆడక్క లెక్క ఏం తయారైతావురా నువు, రా బే

S1: ఓ మొద్దు బాడఖవ్ నువ్వేం సక్కగా ఉన్నావా వస్తున్నా అని చెప్పిన కదా 

నేను: ఆ సరే సరే ముందు టీమ్స్ ఎద్దాం, వాడిని కూడా కోరుకోండి. ఎవడో ఒకడు జోకర్ ఉంటడు.

M1: ఎవరో ఒకరు కాదు నువ్వే జోకర్ 

నేను: దెంగేయ్ ఎప్పుడు నేనేనా జోకర్ 

M1: నీకు బ్యాటింగ్ రాదు ఒక్క బాల్ కే ఔట్ ఐతావు. జోకర్ ఉంటే రెండు సార్లు బ్యాటింగ్ వస్తది.

నేను: నాకు బ్యాటింగ్ వద్దు బాల్లింగ్ కావాలి 

M2: సరే రా, జోకర్ కి రెండు సార్లు బ్యాటింగ్ అండ్ ఇన్నింగ్లో ఒక ఓవర్, ఉండు 

నేను: హా సరే ఐతే 

ఇక ఎంచుకోవడం మొదలు.

M1: నాకు S1

దీనమ్మ ఇక్కడ లేనోడికి ఉన్న నాకంటే ఎక్కువ డిమాండ్ ఉంది. అది నా దరిద్రం.

S2: M2

M1: P1

S2: B1

P1: అన్నతమ్ముళ్లు ఒక్క టీమ్ లా ఉండద్దు 

నేను: ఆ ఐతే B1 గాడు జోకర్ నేను మీ టీం..... అంటూ S2 కి చెప్పిన 

S2: నువ్వు జోకర్ అంతే. B1 వాళ్ళ టీమ్ కి పోతె P1 నా టీమ్ సెట్టు. అంతే.

M1: చలో ముందు మేము బ్యాటింగ్ చేస్తాం. మావోడు ఎలాగో కొంచెం లేట్ వస్తుండు కదా 

M2: గవన్నేం కుదరవు, టాస్ ఏయ్ 

M1: సరే హరణ్ రుపాయి బిల్ల ఇయ్యి 

నేను జేబులోంచి తీసి ఇచ్చ. S2 పక్కన ఉన్నాడని ఇచ్చా. వాడు టాస్ వేసాడు.

M1: టేల్స్

 అది కింద ఒక చిన్న రాయికి తగిలి పక్కన పడి బొమ్మ చూపించింది.

S2: హా బొమ్మ మేము బ్యాటింగ్ 

M1: not count బండకి తాకింది. 

M2: నీ తాగుబోతోడా అదేమైనా పెద్ద బండకి తాకిందా, బాలింగ్ ఎయ్యిపో 

M1: S1 రాలేదు. ఆగు. 

వాడికోసం మూడు నిమిషాలు ఆగాము. వచ్చాడు. 

S1: ఏయ్ మామ ఏమైంది స్టార్ట్ చేసిర్రా, చలో బ్యాటింగ్ నేనే ఓపెనర్..... అంటూ వచ్చి S2 చేతిలో బ్యాట్ తీసుకున్నాడు. 

నేను: మీరు కాదు బ్యాటింగ్ వాళ్ళు, నువు ఓపెనర్ ఐతే వాడి బీర్లకు మూతలు తీద్ధువు గాని ముందు ఫీల్డింగ్ చేయిపో 

S1: నువు బ్యాటింగ్ టీమ్ ఆ?

నేను: కాదు జోకర్ 

S1: జోకర్ అని చెప్పి జోకులు చేస్తున్నావా, పో ఫీల్డింగ్ చేపో నేను కీపింగ్ చేస్తా. నీకు చేయరాదు. 

నేను: సరే…
[+] 7 users Like Haran000's post
Like Reply
#6
Nice update bro  Big Grin
[+] 1 user Likes sri7869's post
Like Reply
#7
హహహ...మరి బాల్ కొనుకున్నారా బ్యాట్లు మీదగ్గర ఆల్ రెడీ ఉన్నాయిగా...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#8
పాపం చిన్న పోరగాన్ని చేసి ఆడుకుంటున్నారు అంతా..అంతే కదా హరణ్..పోనీలే రెండుసార్లు బ్యాటింగ్ వస్తుంది కదా, ఇరగొట్టేసేయ్
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#9
హహహహ చాలా సరదాగా ఫన్ గా ఉంది కథ
సరదా సరదా గా సాగిపో
[+] 1 user Likes hijames's post
Like Reply
#10
(10-05-2024, 09:11 AM)sri7869 Wrote: [image] [image] [image] Good start bro

(10-05-2024, 11:25 AM)nareN 2 Wrote: Veeranna Bro.. Salaha ki tagga kadha start ayinattundee..

All the Best Bro...

ఏమో రాస్తే పోలే అనిపించింది.

(10-05-2024, 11:47 AM)Sushma2000 Wrote: Super start..

(10-05-2024, 01:03 PM)sri7869 Wrote: Nice update bro  [image]

(10-05-2024, 05:05 PM)Uday Wrote: హహహ...మరి బాల్ కొనుకున్నారా బ్యాట్లు మీదగ్గర ఆల్ రెడీ ఉన్నాయిగా...

ఏయ్ ఏయ్ ఉదయ్ బ్రో నాటి

(10-05-2024, 05:10 PM)Uday Wrote: పాపం చిన్న పోరగాన్ని చేసి ఆడుకుంటున్నారు అంతా..అంతే కదా హరణ్..పోనీలే రెండుసార్లు బ్యాటింగ్ వస్తుంది కదా, ఇరగొట్టేసేయ్

Dodgy


(10-05-2024, 05:30 PM)hijames Wrote: హహహహ చాలా సరదాగా ఫన్ గా ఉంది కథ
సరదా సరదా గా సాగిపో


Thanx all
[+] 1 user Likes Haran000's post
Like Reply
#11
మా స్నేహితుడు M2 ఇంటి కాంపౌండ్ గోడ అవతల ఖలీ స్థలంలో ముందు ఉన్న పెద్ద వేప చెట్టు కింద ఆట. ఈశాన్యంలో భావి, దానికి ఏడు అడుగుల దూరం నుంచి బాల్లింగ్. 


[Image: IMG-3018.jpg]

మ్యాచ్ కోసం వికెట్లు, అదే మూడు చిన్న కంకబొంగులు పెడుతున్నాడు, B1. అందులో ఒకటి దిగి ఇంకోటి దిగట్లేదు. 

S2: తిప్పి కుచ్చు కింద అడుగులో మట్టి పోయి 

B1: ఏహే దీనమ్మ ఆగుతలేదు

M1: ఆగు నేను పైన పట్టుకుంట నువు కింద మట్టి సెట్ చెయ్.

నేను: అరె మీ అన్నని పెట్టమనురా, పెట్టడంలో వాడు ఎక్సపర్ట్ 

M1 (నవ్వుతూ): ఏం పెట్టుట్లరా?

నేను: చెప్తున్న కదా పెట్టడంలో అని, అరె M2 నువు పెట్టుపోరా టైం పోతుంది 

M2 వెళ్ళి బ్యాట్ తీసుకొని బొంగు పైన హ్యాండిల్ తో గుద్దితే అది దిగపడింది.

M2: నీ గింతంత దానికి అప్పటి నుంచి తన్లాడుతుర్రు

M1: ఓ మాన్ M2 the putter... Putted perfectly

నేను: చెప్పిన కదా

B1: హహ...

M2: ముయి నోరు 

S1 S2 P1: హహహ.....

M1: అసలు వీడు ఇంత మంచి putter ఎలా అయ్యాడు? 

నేను: నేను చెప్తా...

M2: అవసరం లేదు, నువు ముందు ఫీల్డింగ్ పో, ఫోర్ పోతే నీకు బాలింగ్ లేదు.

నేను: సరే సరే 

M1: ఏం కాదు చెప్పురా

నేను: హః.... అంటే వీడు ఒకరోజు పందినీ...

M2: నువు నడు ఫీల్డింగ్ కి 

M1: పంది ఏంట్రా...

నేను: తర్వాత చెప్తాలే

M2: నువు బాలింగ్ ఏయ్ పో వ్యా...

M1 వెళ్ళి బాలింగ్ కి సిద్దం అయ్యాడు. నేను ఆఫ్ సైడ్ తనకి రెండు గజాల దూరంలో ఉన్న. నాకు రెండు గజాల దూరంలో ఇటువైపు గోడ. నాకు ఎడమకి మూడు గజాల దూరంలో ఇంకో ఫీల్డర్ B1 ఉన్నాడు. 

M1: ఆ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్?

B1: ఇంకెవరు ఓపెనింగ్ మా అన్ననే 

M1: యెయ్... ద పుట్టర్ దిగాడు

M2: నువు ఏయ్ రా ముందూ 

మొదటి బాల్ వేసాడు. M2 వికెట్ ఆపుకున్నాడు. రెండో బాల్ ఆఫ్సైడ్ నా దిక్కు కొడితే ఆపలేదు, అది వెనక గోడ దగ్గర వరకు పోయి ఆగింది. 

మూడో బాల్ వేసాడు, మిస్ అయ్యింది. నాలుగో బాల్ నాకు B1 కి మధ్యలో ఉన్నా వేప చెట్టుకి తాకింది. 

ఐదో బాల్ కొడితే నా దిక్కే వచ్చింది ఆపలేదు ఫోర్ పోయింది. 

M1: ని కాళ్ళ పక్క నుంచే పోయింది ఆపవా

నేను: ఫాస్ట్ పోయింది 

ఆరో బాల్ మళ్ళీ కొట్టాడు, మళ్ళీ ఫోర్.

M2: హో....

S2: అయిపాయే వీళ్ళకి ఇవే ఎక్కువ 

S1 బాలింగ్ తీసుకున్నాడు. M1 కీపింగ్ పోయాడు.

B1: మంచిగా ఏయ్ అన్నా

S1: హా...

మూడు బాల్స్ ఏం కొట్టలేదు, వెనక్కి మిస్ అయ్యాయి. నాలుగో బాల్ కొడితే పైకి లేచి చక్కగా నా  చేతికి వచ్చింది కానీ నేను క్యాచ్ చెయ్యలేక కింద పడేసా. 

M1: వీన్కి ఫీల్డింగ్ కూడా రాదు. అందుకే కీపింగ్ ఉండమన్న 

నేను: ఫోర్ పోకుండా ఆపిన కదా 

M1: క్యాచ్ పడితే ఔట్ రా అంటే ఫోర్ పోకుండా ఆపినా అంటాడు నీ....

తదుపరి బాల్ నా పక్క నుంచే సర్రున ఫోర్ పోయింది.

M1: అరేయ్.... ఏం చేస్తున్నవు రా....

S1: రెండు అడుగులు ముంగటికి పోవారా 

S2: మూడు ఫోర్లు M1 అయితదా మీతోని

M1: మూడు ఫోర్లకేనా?

నేను: నేనింకా బ్యాటింగ్ పట్టలే, నేను కూడా ఒక ఫోర్ కోడ్త 

M1 M2 S2 ముగ్గురూ నవ్వారు. 

నేను: హి హి.... జోక్

S1: ఆ... ఎస్తున్న 

B1: ఏయ్... వికెట్ పడాలి 

S1 బాల్ వెయ్యగానే అది కాస్త బౌన్స్ అయ్యి బ్యాట్ కొనకు తగిలి భావి గోడ అవతల పడింది. 

M1: ఆ ఔట్ ఔట్ 

S2: B1 గా ఏం నోర్రా నీది 

B1: నేను వికెట్ పడ్తది అన్న ఇట్లా కాదు 

M1: ఆ నెక్ట్ బ్యాటింగ్ ఎవరమ్మా రావాలా పోవాలా? 

P1: S2 బ్రో పో నువ్వే 

S2: లేదు తరువాత ముందు నువ్వే పో 

M1 బాలింగ్ P1 బ్యాటింగ్ 

P1: కొంచెం మెల్లగా వెయ్యి నేను చిన్నోన్ని 

M1: సరే పట్టు 

బాల్ వేస్తే లెగ్ సైడ్ వైడ్. ఇంకో బాల్ డాట్.  మరో బాల్ కొట్టబోయాడు కానీ మిస్ అయ్యి లెగ్ వికెట్ పక్క నుంచి పోయింది. 

M2: వో పొడా చూస్కో ఇంకో మూడు ఓవర్లు ఉన్నాయి. 

ఇంకో బాల్ డాట్ అయ్యింది. 

M2: ఆ అట్లా వికెట్ ఆపుకో 

M1 మంచిగా బ్యాట్ కి వేస్తే అది కొట్టలేకపోయాడు.

M2: నీ గంత మంచి బాల్ మిస్ చేస్నావ్ 

P1: అరె ఎందన్నా ఒకటి మిస్ అంతే కదా ఏమొ 

మరుసటి బాల్ గట్టిగ కొట్టిండు అది నా దిక్కే వచ్చింది, కాలు అడ్డం పెట్టిన కాలికి తాకి ఆఫ్ సైడ్ గోడకు తాకింది. 

S2: ఆ 2D, మా స్కోర్ పధ్నాలుగు

ఆరో బాల్ వేసాడు, మిస్ చేసాడు. 

S1 బాలింగ్ కి వచ్చాడు. బాల్ మెల్లిగా వేస్తే P1 ముందుకు వచ్చి కొట్టబోయి మిస్ చేస్తే వెనక M1 స్టంప్ కొట్టాడు. 

S2: జరుగు ఇక, ఎబి డి విల్లెర్స్ అనుకుంటున్నా సిద్దిపేట పోయి కొడుతున్నావ్.

P1 పకక్కి జరిగాడు. 

S2: అరె జోకర్ రా బ్యాటింగ్ నీకే 

నేను: జోకర్ ఎంది బే హరణ్

S2: ఆ హారణ్ దా?

నేను: హరణ్….

S2: ఏదో ఒకటి దా ముందు. 

నేను: బాల్సింది రా, ఆగు ఫస్ట్ బాల్ కే కావాలనే ఔట్ అయితా.

S2: నువు ఎట్లైనా ఫస్ట్ బాల్ కే ఔట్ అయితావ్ 

నేను చిరాకుగా బ్యాట్ పట్టుకొని ఇక బ్యాటింగ్ చేస్తున్న. 

S1 బాల్ వేసాడు. మిస్ అయ్యింది. 

S2 ని చూస్తూ, నేను: ఫస్ట్ బాల్ ఔట్ అయితా అన్నావుగా ఏది రా 

S2: ఆ సరే సరే పట్టు

మూడో బాల్ వేసాడు. బాల్ వాడి చేతి నుంచి నా వైపు వస్తూ నాకు ఐదు అడుగుల ముందు స్టెప్ పడి బౌన్స్ అవుతూ ఉంటే దాన్నే చూస్తూ బొమ్మలా కదలకుండా ఉన్నాను. నా ఒంట్లో అవును కూడా కదలలేదు. బాల్ నా మణికట్టు పక్క నుంచి ఆఫ్ సైడ్ పొయింది.

వెనక M1 పట్టుకున్నాడు. ముందు S1 కింద కూర్చొని నవ్వుతున్నాడు. క్షణంలో అందరూ నవ్వుతున్నారు. 

M2: అరేయ్ కొట్టవారా బాల్ గట్ల నిలపడ్డవ్ 

P1: ఎందన్నా నువు బొమ్మ లెక్క నిల్చునవ్ కోడ్తే ఫోర్ పోయేది బాల్ 

S1: హహహహ…అది కాదురా వీడు, బాల్ కి బ్యాట్ మూవ్మెంట్ ఇయ్యకుండ గట్ల నిల్చొని చూస్తాడు. ఏమైందిరా 

వాళ్ళలా అంటే నాకు నవ్వొచ్చింది. 

నేను: ఏమో రా వికెట్ రాదు అనిపించి అట్లానే ఉన్న  కొట్లే

M2: మంచి బాల్ అది 

S2: ఆ సరే సరే next ball

S1 నాలుగో బాల్ వేసాడు. అది బ్యాట్ హ్యాండిల్ పక్క నుంచి పోయి లెగ్ సైడ్ వెకెట్ కి తాకింది.

M1: ఆ జరుగు పో ఫీల్డింగ్ చెయ్ పో 

ఇక S2 బ్యాటింగ్ పట్టుకున్నాడు. బ్యాట్ పట్టుకొని వికెట్స్ ముందు నిల్చున్నాడు. 

S2: ఏయ్ రా?

M1: అ! లాస్ట్ వికెట్ యేసెయ్య్ 

S1 నవ్వుతున్నాడు. 

నేను: ఏమైందిరా ఎయ్యి 

S1: అరేయ్ ఒక్క వికెట్ కనిపిస్తలేదు నాకు. వాన్ని చూడు పబ్ ముందు బౌన్సర్ ఉన్నట్టు దున్నపోతు లెక్క ఉన్నడు. 

నేను: జరగనట జరుగు S2.

S2 కొంచెం జరిగాడు.

S2: నువ్ పొట్టిగున్నావ్ అందుకే కనిపిస్తాలేవు గాని ఇప్పుడు ఏయ్

S1 బాల్ వేస్తే S2 కాలు అడ్డం పెట్టి ఆపుకున్నాడు.

S1: అరేయ్ ఎవడైనా క్రికెట్ కి జీన్స్ వేస్కుని వస్తాడా?

S2: మేము మీ అంత రిచ్ కాదు బాబు ఏదో పొద్దున కాలేజీ వేసుకుందే ఇది.

S1: నీ పంగ, జీన్స్ ప్యాంట్ వేస్కున్నావ్, అంత ఉన్నావ్, బాల్ వేస్తే నీకు తగులుతుంది దెబ్బ కూడా తాకుతలేదు. గోడ లెక్క ఆపుతున్నావ్ వికెట్స్ ని.

M2: నువు ఏయ్ వ్యా ఫస్టూ

వేసాడు, అది కూడా ఆపాడు S2.


M1 బాలింగ్ కోసం ముందుకు వస్తుంటే నేను బాల్ తీసుకున్న. 

నేను: నేను వెస్తా 

M1: నీకు లాస్ట్ ఓవర్ ఇస్తా 

నేను: ఆ ఆలోపు వీడు ఔట్ ఐతే నాకు బాలింగ్ రాదు. 

M1: అరేయ్ రెండు సార్లు బ్యాటింగ్ చాలదా నీకు

నేను: అరేయ్ M2 జోకర్ కి ఓవర్ బాలింగ్ ఇవ్వాలి అని అనుకున్నాం కదా 

M2: అవును M1 ఇచ్చెయ్ 

M1: సరే నువు ఒక ఫోర్ ఇయ్యి బిడ్డా నీకు next match ల బాలింగ్ కాన్సెల్

S2: నువ్వే రెండు ఫోర్లు ఇచ్చినవ్ ఈ మ్యాచ్లో 

M1 నవ్వుతూ నాలుక బయట పెట్టాడు. 

నేను: పో ఫీల్డింగ్ చెయ్ పో 

నేను: S2 రెఢీ ఆ?

S2: హా ఏయ్ 

నేను బాల్ వేసా, మిస్ చేసాడు. ఇంకో బాల్ వేసా డాట్ చేసాడు. మూడో బాల్ వేసా, కాలు అడ్డం పెట్టి ఆప్పాడు. అది కింద పిక్క మీద తాకింది. 

S2: ఆఆ.... ష్..  అని గట్టిగా అరిచాడు.

M2: ఏమైందిరా 

S2: వో పొడా మెల్లిగ వేయ్ 

M1 S1 నవ్వారు.

S1: అందుకే బ్యాట్ అడ్డం పెట్టి ఆపుకోవాలి కాలు కాదు. ఆయిందా మండుతుండా 

నాలుగో బాల్ వేసాను, మిస్ చేశాడు. 

M1: గుడ్ బాలింగ్ జోకర్ గుడ్ బాలింగ్ 

అంటూ నాకు బాల్ వేశాడు. ఐదో బాల్ వేసాను. మళ్ళీ కాలు అడ్డం పెట్టాడు, మళ్ళీ దెబ్బ తాకింది. 

S2: వీడు నా కాలు విరగొడ్తాడు

S1: నువు ముందు బ్యాట్ తోని ఆడువ్యా....


S2: ఆ చెలో ఏయ్ సంపుతే ఫోర్ పోవాలే 

నేను ఆఖరి బాల్ వేసాను, అది సీద పోయింది, బ్యాట్ తాకలేదు, వెనక మిడ్ వికెట్ కి తాకింది. 

M1: ఆ ఔట్, మాదే బ్యాటింగ్ 

S1: ఫోర్ కోడ్తా అన్నడు పిలగాడు, జరగు ఫీల్డింగ్ చెయ్ పో

ఇక పోసిషన్ మారింది. S2 team బాలింగ్ కి వచ్చింది. 

S1: ఆ ఐం ఓపెనర్ 

M1: నేను పడ్త ఫస్ట్ బ్యాటింగ్ 

S1: దెంగేయ్ నువ్వే ఫస్ట్ బాలింగ్ ఏసినవ్ మళ్ళీ నువ్వే ఫస్ట్ బ్యాటింగ్ ఆ అవసరం లేదు.

M1: ఓహ్ ఇట్స్ ఓకే మ్యాన్ కూల్ కూల్

S1 బ్యాటింగ్ పట్టాడు. 

M2 బాలింగ్, ఆరు అడుగులు వెనక్కి వెళ్ళాడు. వీడేంటి వెనక్కి పోతుండూ అనుకున్న నేను.  అక్కడి నుంచి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆపాను.

నేను: ఆగు ఏంది ఇది?

M2: బాలింగ్ ఎట్ల వేస్తరో తెలుసా నీకు?

నేను: చెయ్యి తోని 

అందరూ నవ్వారు. B1: కేక పంచ్

M2 (చిన్నగా నవ్వుతూ): అట్ల కాదు

నేను: మరి ఎట్ల చెప్పు

M2: ఉరుక్కుంట వచ్చి ఎయ్యరా?

నేను: అరె నాయనా… ఉరుక్కుంట వచ్చి కూడా చెయ్యి తోనే ఏత్తరు, మొడ్డతొని ఏత్తరా ఏంది?

మళ్ళీ అందరూ నవ్వారు.

(ఆఫ్ సైడ్ ఫీల్డింగ్) S2: హహహహ… M2 నువు నిల్చొని ఎయ్యారాదురా హౌలే ఇదేమన్నా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆ 

M1: అందరు నిల్చోని ఎస్తే నువ్వెంది స్పెషల్ ఆ? మూస్కొని ఎయ్యి.

M2: హా... ok let’s start
[+] 4 users Like Haran000's post
Like Reply
#12
మీ అప్డేట్ తో మధురమైన బాల్యాన్ని గుర్తు చేసావు బ్రో   thanks
Like Reply
#13
చాలా చాలా బాగుంది సరదాగా
Like Reply
#14
Nice next update bro
Like Reply
#15
(11-05-2024, 08:01 PM)sri7869 Wrote: మీ అప్డేట్ తో మధురమైన బాల్యాన్ని గుర్తు చేసావు బ్రో   [image]

(12-05-2024, 12:16 AM)hijames Wrote: చాలా చాలా బాగుంది సరదాగా

(12-05-2024, 02:58 PM)Nightking633 Wrote: Nice next update bro

Thanx friends.

Next update didn’t got time yesterday.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#16
Next update
Like Reply
#17
నేను: నమస్కారం, నమస్కార, వెల్కమ్, కొన్నిచ్చివా, నమస్తే. అది జెపనీస్ లో లే

నేను: నేను ఒక ఫిజిసిస్ట్, లైబ్రోక్యూబికులారిస్ట్, ఫిలాసఫిస్ట్, సైకోలజిస్ట్, ఎడ్యుకేషనిస్ట్. 

నా మెదడు: ఆ నువ్వో పెద్ద కామిస్ట్ అని తెలుసు కాని, కథలోకి రా సోది దెంగకు.

నేను: యొకత్త యొకత్త. 

నా మెదడు: ఏం అత్త బే అది, తెలుగు మాట్లాడు తిక్కతుంబి

నేను: సరే సరే. ఎండా కాలం ఎండలకి అగ్గితల్గా ఏం ఎండలో ఏమో.

నా మెదడు: ఎండకి అగ్గి తగులుతే ఇంకా ఎండ ఎక్కువ అవుతాదిర పొడ, ఎండలు సళ్లగుండా అను.

నేను: హ అదే అదే. ఎండలు సళ్లగుండ, గుండు కాలుతుంది రోడ్డు మీద పోతుంటే.

నా మెదడు: అమ్మ కాప్ పెట్టుకొని పోరా అంటే వినవు తుస్సాకోడ, ఇప్పుడేమో గుండు కాలుతుంది అంటావా పిమ్మరిపుంబ

నేను: ఉఫ్ నా మెదడు ఉందే.

నా మెదడు: హా ఉన్న, ఉన్న కాబట్టే కథలు రాస్తున్నవ్, కంబోలకుట్టె.

నేను: బాబోయ్ నువు కాసేపు మూస్కో.


-
-
-
-
-
-
-
-
-
-
-
-

నా మెదడు: మూస్కున్న, ఇంకేంటి వస్తాయా కథలు? ఒక్క మాట కూడా రాదు నేను మూస్కుంటే. సరేలే మిత్రులకోసం కథ రాయి. సాగదీయకు, చిన్నగా రాయి, సరళంగా రాయి. 

నేను: సరే సరే



నేను: హా... మే ముప్పై ఒకటి, రెండు వేల ఇరవై నాలుగు. మా అమ్మ చికెన్ వండింది. 

నా మెదడు: నువు ప్రొద్దున్నే లేచి బర్రె గొంతేసుకొని అమ్మా నాకు ఇవాళ చికెన్ కావాలి అని ఏడిస్తే తేవకుండ తప్పుద్ధా. ఇరవై నాలుగు ఏళ్లు వచ్చిన ఏదో పన్నెండేళ్ళ పొరగాని లెక్క మమ్మీ నాకు చికెన్ కావాలి, మమ్మీ చికెన్ అని గోల ఒకటి.

నేను: చికెన్ అంటే నాకు పానం, కుమ్మేసా అంతే. 

నా మెదడు: నాకు నిద్ర వస్తది. 

నేను: ఇక తిన్నాక నిద్ర పోయ. గంట తరువాత అనుకుంటాను లేచా. బయట ఎండ లోపల ఉక్కపోత. కూలర్ స్విచ్ వేసా, అది పంప్ సౌండు బుర్రుమని వస్తుంది. అయ్యో నీళ్లు ఒడిసినాయి. ఇక మూడు బకెట్ల నీల్లు నింపి కూలర్ ఆన్ చేసా. 

నా మెదడు: కూలర్ గుద్దల మొహం పెట్టురా 

నేను: హా.... కూలర్ ముందే మొహం పెట్టి కుర్చీ వేసుకుని కూర్చున్న. ఇక India's struggle for independence అనే పుస్తకం చదువుతూ కూర్చున్న. ఎంత చదివినా గుర్తుండవు నాకు.

నా మెదడు: మొత్తం ఏవో ఏవో చదివి చూసి నింపేసి ఇవి గుర్తుంచుకోవాలీ అంటే ఎలా?

నేను: అలా గంట గడిచింది. ఇక లేచి కాసేపు అటూ ఇటూ నడిచాను. అలాగే కూర్చొని ఉంటే రక్తస్రావం కాదు కదా.

నా మెదడు: అవును పుస్తకం చేతిలో ఉంటే ఒంట్లో రక్తస్రావం గురించి, రాత్రి బెడ్డు ఎక్కితే మొడ్డలో రక్తస్రావం గురించే ఉంటాయి ఆలోచనలు నీకు.

నేను: ఆలోచనలు తెప్పించేది నువ్వే 

నా మెదడు: అలా ఆలోచించేలా చేసుకుంది నువ్వేరా

నేను: ఒకే ఒకే.

నా మెదడు: బుక్కు పట్టాడు కదా ఇంగిలిపీసు వస్తాది.

నేను: చదువుతూ ఉన్నా కడుపులో గడగడా అనటం మొదలైంది. ఒరేయ్ మెదడు ఇప్పుడే రావాలా ఇది. 

నా మెదడు: చికెన్ తిన్నా అని చెప్తున్నావ్ పిత్తుల్లపుంక. మీ అయ్య మంచిగ నిమ్మకాయ షెర్బతి తాగురా కొడకా అంటే, అది తాగకుండా, రెండు గులాబ్ జాములు, ఒక ఐస్ క్రీం, ఇవి చాలవు అన్నట్టు పక్కింటి ఆంటీ ఇచ్చిన బొంది లడ్డు. ఎన్ని లోపల తొస్తావురా అది కడుపు అనుకుంటున్నావా లేకుంటే ఫుడ్ గోడౌన్ అనుకుంటున్నావా? అవన్నీ తింటూ ఉంటే పెద్ద పేగులో బ్యాక్టీరియా ఏం తినాలో అర్థం కాక నాకు వాటి బాధ చెప్పుకుంటున్నాయి. అవి గ్యాస్ రిలీజ్ చేస్తున్నాయి, పొట్ట వస్తుంది నీకు. 


నేను: ఉఫ్ నాకు ఆగట్లేదు. బాత్రూమ్లోకి ఉరికి ప్యాంట్ కిందకి లాక్కొని కూర్చున్న. నా రూంలో వెస్ట్రన్ స్టైల్. దొడ్డికి గట్టిగ వస్తుంది. అమ్మా ముడ్డి మండుతుంది. ఉష్....

నా మెదడు: మండదా మరి, అన్ని తిన్నావు, ఒక గ్లాస్ నీళ్ళు తాగురా అని చెప్తూనే ఉన్న ఫోన్ తీసి చూసావు. ఆ ఫోన్ ముందు ఉంటే చాలు నా మాట వింటావా నువు.

నేను: అమ్మా ముడ్డి కారం కొట్టినట్టు మండుతుంది బాబోయ్. ఐదు నిమిషాలు ఓర్చుకొని పోయా. హమ్మయ్య అయిపోయింది. అబ్బా మంట మాత్రం తగ్గట్లేదు. ఇక ముడ్డి కడుక్కోవడానికి పక్కన హాండ్ ప్రెస్ తీసి ముడ్డికి నీళ్ళు స్ప్రే కొట్టుకున్న. అంతే దాన్లొంచి వేడి నీళ్లు సరసారి నా గుద్ధ బొక్క మీద చిమ్మాయి. అంతే నేను రొఠ్ఠె పెనం మీద పాప్ కార్న్ లా ఎగిరణాను.

నేను: సచ్చానురా కొడకా, ముడ్డి కాళిందిరో. దీనమ్మ ఎండకి ట్యాంకులో నీళ్ళు వేడెక్కినట్టు ఉన్నాయి. హమ్మా.... మంట మంట ఉఫ్ ఉఫ్.... ఇప్పుడేం చెయ్యాలి ముడ్డి ఎలా కడుక్కోవాలి. అరేయ్ మెదడు చెప్పు బే

నా మెదడు: బకెట్లో నీళ్లు పట్టుకో, ముందు వేడి నీళ్ళు వస్తాయి అవి పాడపోసి తరువాత కొంచెం తక్కువ వేడి నీళ్లు వస్తాయి వాటితో నార్మల్ గా కింద కూర్చొని కడుక్కో.

నేను: ఇక నా మెదడు చెప్పిన పని చేసాను. కానీ మంట మాత్రం తగ్గలేదు. వెంటనే బాత్రూం నుంచి బయటకి వచ్చి డోర్, కిటికీ మూసేసా. ప్యాంటు చెడ్డి విప్పి పక్కన పాడేసా. అబ్బా మంట తగ్గట్లేదు. కూలర్ వేసి దాని ముందు వొంగి ముడ్డి కూలర్ కి చూపించా. గాలి తగులుతూ ఉంది. ఐదు నిమిషాలు అవుతున్నా చల్లగా మాత్రం రావట్లేదు. అంత ఎండ మరి, కూలర్ కూడా పని చెయ్యట్లేదు. ఎండకి ట్యాంకులో నీళ్లు ఉడికినట్టు ఉన్నాయి. ఉడుకుడుకు నీళ్లు ముడ్డికి స్ప్రే కొట్టుకున్న. హబ్బా ముడ్డి మందుతుందిరా, ఇప్పుడు బయటకి వెళ్లి ఫ్రిజ్ లో నీళ్ళు తాగాలన్న ప్యాంటు వేసుకోవాలి. మంట తగ్గకుండా ఎలా వేసుకోవాలి. హమ్మా ఎలా మండుతుంది అంటే గుద్దలొ ఒక ఐస్ ముక్క పెట్టుకోవాలి అప్పుడు తగ్గుతుందేమో.


నా మెదడు: ఆ రాసింది చాల్లె నువు అంత రొమాన్స్ తో రాసిన కథలే సరిగ్గా చడవట్లేదు, sex లేదు బొక్క లేదు, ఇది ఎవడు చదువుతాడు.

నేను: సయోనరా..…… (అంటే 1 నేనొక్కడినే సినిమాలో పాట కాదు జెపనీస్ లో goodbye.)
[+] 3 users Like Haran000's post
Like Reply
#18
Nice update  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#19
కేక పెట్టించే నవ్వులే నవ్వులు అప్డేట్ సూపర్ గా నవుకూనా కానీ నీళ్ళు కాలటం ఈ ఏండవకీ నిజం bro
Very very very funny update
[+] 2 users Like hijames's post
Like Reply
#20
పద ప్రయోగం చాలా చాలా బాగుంది.

ఎక్కడికి వెళ్ళిపోకుండ ఇక్కడే వుండి మరిన్ని దెంగుడు కథలు అందించండి.

మీ లాంటి కథకులు ఇక్కడ చాలా అవసరం.
[+] 1 user Likes sravan35's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)