Thread Rating:
  • 53 Vote(s) - 3.28 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller SURYA (Update on 19th Oct)Running

Showing only the posts of Viking45: 252 of 975 posts. Show all posts
#61

గెట్ రెడీ.. అప్డేట్ కమింగ్ సూన్
[+] 1 user Likes Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

రమేష్ అగర్వాల్ : హలో
అశ్విన్ కుమార్: ఎస్ హోమ్ సెక్రటరీ అశ్విన్ కుమార్ స్పీకింగ్
రమేష్ : ఎలా ఉన్నారు.. మీ అమ్మాయికి కేంబ్రిడ్జి సీట్ గురించి అడిగారు కదా.. దానిగురించి ఇప్పుడే నా UK ఫ్రెండ్స్ తో మాట్లాడాను..
అశ్విన్ కుమార్: సార్.. ఇంత త్వరగా మీరు రెస్పాండ్ అవుతారు అనుకోలేదు.. ఇంతకీ మీ పనేంటో చెప్పండి సార్.. మీరు ఇంపార్టెంట్ పనికాకపోతే నాకు ఈటైం లో కాల్ చేయరు.. ఎనీ థింగ్ ఫర్ యు సార్.. ఐ ఆమ్ అట్ యువర్ సర్వీస్.
రమేష్: మా అమ్మాయి తో పాటు ఆఫఘానిస్తాన్ లో చిక్కుకున్న అబ్బాయి గురించి పూర్తి వివరాలు కావాలి, ఇప్పుడే.. అర్జెంటు గా..
అశ్విన్: సార్.. అ ఫైల్ టాప్ సీక్రెట్ సార్..
ప్రధాన మంత్రి అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ (NSA) వినా ఎవరు అ ఫైల్ చూసే అవకాశమే లేదు.
రమేష్: నాకదంతా తెలీదు.. ఫైల్ ఇంకో గంట లో నా దగ్గర ఉండాలి.
అశ్విన్: మీరు దేనిగురించి మాట్లాడుతున్నారో.. ఎవరిగురించి మాట్లాడుతున్నారో పూర్తిగా తెలియక మాట్లాడుతున్నారు.. థాట్ గై "SURYA" ఇస్ above మై పే గ్రేడ్..
ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకో సలహా ఇస్తాను..
మీ దగ్గర్లో నేవీ బేస్ ఉంది.. అక్కడ సూర్య ని ట్రైన్ చేసిన ఆఫీసర్ అండ్ సూర్య కేస్ స్టడీ చేసిన సైకాయట్రిస్ట్ ఉన్నారు..
మీరు సరే అంటే వాళ్ళు మీతో మాట్లాడేలా నేను ఏర్పాటు చేస్తాను..
మీరు వారితో మాట్లాడిన మాటలు ఏవి రికార్డు చేయరాదు.. ఒక వేళ ఇన్ఫో బయటికి వస్తే తలలు తెగుతాయి.. అర్ధం చేస్కోండి..
రమేష్: నాకు ఓకే.. ఒకసారి మాట్లాడక.. నేను ఆలోచిస్తా ఏమి చేయాలో.. నా మ్యాన్షన్ కి 30 నిమిషాలలో రమ్మని చెప్పు..
అశ్విన్: ఓకే సార్.. నేను చెప్పింది గుర్తు ఉంచుకోండి.


@@@@@@@@@@@@@@@@@@@@@@



పార్టీలోకి ఎంటర్ అయినా అంజు ని చూసి చాలా మంది ఆడవాళ్లు ఈర్షతో కుళ్ళకుంటున్నారు..
మగాళ్లయితే సరాసరి.. సొల్లు కార్చడం ఒక్కటే తక్కువ..
పదుల సంఖ్య లో కళ్ళు అంజలి అందాన్ని క్షుణ్ణం గా పరిశీలుస్తుండగా... సూర్య తన పక్కకు వచ్చి. అంజు నడుము చుట్టూ తన కుడి చేతిని వేసి.. దగ్గరకు పొదవుకొని.. ముందుకు నడిపించుకు వెళ్ళాడు..
ఈసారి ఈర్ష్య పడటం మగాళ్లు వంతు అయింది..
అంత మంది ముందు.. తనను దగ్గరగా తీస్కొని..
చెవి కింద చిన్న ముద్దు పెట్టి. ఇట్స్ టైం టూ మార్క్ మై టెర్రటరీ (ITS TIME TO MARK MY TERRITORY)
అంటూ తన మెడ మీద గట్టిగ ముద్దు పెట్టి చిన్నగా కొరికి అక్కడ తెల్లని వంటిపై ఎర్రని కవిలిన ముద్ర వేసాడు.. అ పనితో అంజు సిగ్గుతో కూచించికుపోతుంటే.. చుట్టూ ఉన్నవాళ్లు నోరేళ్లబెట్టి చూస్తున్నారు..
అంజు.. ఓయ్.. నువ్వు నాదానివి.. నువ్వు ఆలా సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావ్..
టక్కున సూర్య వైపు చూస్తూ.. ఇంకా చాలు.. పదా వచ్చినపని చూడు. అంటూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు..
మనం గంట లేట్ గా వచ్చాము.. ముందు వచ్చి ఉంటే ప్రధాన మంత్రిని దగ్గర నుంచి చూసేదానివి.. నీ షాపింగ్ వల్లే లేట్ అయింది..
అబ్బా.. చాల్లే సంబరం.. నువ్వు చేసావు లేట్ అంత..
బట్టలు తీస్కుని పార్లర్ కి వెళ్తే సరిపోయేది.. నువ్వు గోల్డ్ షాప్ కి ఎందుకు తీసుకెళ్లావ్.. అవసరమా అసలు..
వయోసోచ్చిన అమ్మాయి వంటిమీద బంగారం కచ్చితంగా ఉండాలి అంజు.. ఇంతకుముందు నీకు చైన్ ఉండేది.. ఇవ్వాళ నాకు కనపడలేదు.. అందుకే కొన్నాను.. దానితోపాటు ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ తీసుకున్న కదా..
మాట మార్చొద్దు.. నువ్వు అది కూడా తీసుకున్నావు కదా.. సెపెరేట్ గా బిల్లింగ్ చేయించడం నేను చూసాను.
చూసావా.. అయితే సర్ప్రైస్ లేనట్టే గా.. సరే రాత్రికి చూద్దాం లే ఏమి చేయాలో. నా చేతితో నేనే కడతా లె..
బాబు.. నావల్ల కాదు.. పెళ్లి అయ్యాక నువ్వే కట్టు..
అప్పుడు వరకు వద్దు.. ప్లీజ్ అర్ధం చేస్కో..
సరే ఐతే.. రాత్రికి ఇంకో సర్ప్రైస్ ప్లాన్ చేస్తా..

ఇంతలో పార్టీ లో కొలహలం మొదలయింది..
స్టార్ క్రికెట్ ప్లేయర్ విక్రమ్ లోపలికి వచ్చాడు.. చుట్టూ బౌన్సర్స్, PR టీం, భారీ బందోబస్తూ మధ్య వీరి టేబుల్ కి పక్కనే కూర్చున్నాడు..

అంజు కి క్రికెట్ అంటే ఇష్టం అందునా విక్రమ్ అంటే పిచ్చి ఇష్టం.. క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడాలి అని ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని కోరిక.. అలాంటిది లైవ్ లో ఇలా తన పక్కన తన ఫేవరెట్ ప్లేయర్ కూర్చున్నాడు అనే ఊహ తనని కుదురుగా ఉండనివ్వడంలేదు..
ఇదంతా చూస్తున్న సూర్య.. మూసి మూసి నవ్వులు నవ్వుతున్నాడు..

పార్టీ లో పెద్ద పెద్ద వ్యాపారావేత్తలు, రాజకీయనాయకులు, ఫిల్మ్ స్టార్స్, క్రికెటర్స్, సెలబ్రిటీలు ఎంతోమంది వచ్చారు.. ఉల్లాసవంత వాతావరణం మధ్యన పార్టీ బాగా జరుగుతోంది.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

టైం 10:30 నిముషాలు :

రమేష్ అగర్వాల్ కోసం ఇద్దరు వచ్చారు అని సెక్యూరిటీ వారిని డ్రాయింగ్ రూమ్ లో కూర్చోపెట్టాడు..

రమేష్: సారీ జెంటలెమెన్.. సారీ ఫర్ బాథెరింగ్ యు అట్ థిస్ లేట్ హౌర్..

ఆఫీసర్ బ్రిజేష్ : ఇట్స్ ఓకే.. లెట్ అస్ ఫినిష్ థిస్ మేటర్ ఎట్ ఒన్స్..
రమేష్: నాకు సూర్య గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి.. మీరు ట్రైనింగ్ ఆఫీసర్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది..
ఆఫీసర్ ప్రసాద్: ఐ ఆమ్ సైకాయట్రిస్ట్ Dr ప్రసాద్.
అతని గురించి మీకు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారో చెప్పండి?
రమేష్: హి సేవ్డ్ మై డాటర్ రూప అగర్వాల్
ప్రసాద్: ఓకే.. హి ఇస్ అ సోల్జర్.. హి ఇస్ ట్రైనడ్ టూ ప్రొటెక్ట్ సివిల్లియన్స్.. ఇంకా కారణముంటే చెప్పండి
రమేష్: నా కూతురు అతన్ని ఇష్టపడుతుందేమో అని అనుమానం.. అందుకే బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్న..
ఆఫీసర్ బ్రిజేష్ : హహహ.. ఇది మంచి రీసన్..
ప్రసాద్: ఎస్ ఆఫీసర్.. చెప్పండి రమేష్.. అతని గురించి కేవలం కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడగలం మేము కుడా..
రమేష్: మనిషి ఎలాంటివాడు?
ప్రసాద్: చాలా మంచివాడు.. ఓర్పు సహనం చాలా ఎక్కువ.. కష్టమైన నష్టమైన తను మాత్రం చలించడు..
రమేష్: leadership క్వాలిటీస్ ఏమైనా?
ప్రసాద్: హి ఇస్ నాట్ అ ట్రూ లీడర్.. హి ఇస్ మోర్ లైక్ అ లోన్ ఉల్ఫ్( lone wolf)
రమేష్: అతని కి ఏమైనా ఫిసికల్ సైకాలజికల్ ప్రోబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా?
ప్రసాద్: ఎస్ అండ్ నో..

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXX


పార్టీ లో అప్పుడే UNICEF తరపున ఒక స్పీచ్ ఇచ్చిన క్రికెటర్ విక్రమ్ తన టేబుల్ వద్దకు వస్తు పక్క టేబుల్ లో ఉన్నా అంజలిని చూసి ఒక చిన్న సైగ చేసి తన ఫ్రెండ్స్ ని రమ్మన్నాడు ..
పక్కనే ఉన్నా తన పర్సనల్ మేనేజర్ ని పిలిచి..
అ అమ్మాయి ఎవరు ఏంటో, ఫోన్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి.. కుదిరితే నైట్ అది నాతో పడుకోవాలి.. ఖర్చు గురించి ఆలోచించకు..
మేనేజర్: సార్.. అ అమ్మాయి పక్కన బాయ్ ఫ్రెండ్ అనుకుంట ఉన్నాడు.. ఇపుడు మాట్లాడితే అల్లరి అవుతుంది రేపు వివరంగా తెలుసుకుందాం..
అది కాకుండా మీరు మద్యం మత్తులో ఉన్నారు..

ఫట్ ఫట్ మంటూ రెండు చెంప దెబ్బలు తిన్న మేనేజర్ బయటికి వెళ్ళిపోయాడు..

విక్రమ్ ఫ్రెండ్స్ అయిన రోని, డేవిడ్ అండ్ చేతన్ టేబుల్ దగ్గరకి వచ్చారు..
రేయ్ డేవిడ్.. మన పక్క టేబుల్ లో ఉన్నా ఫిగర్ ని చూడు... ఇందాకటి నుంచి నన్నే చూస్తోంది..
దాని పక్కన ఉన్నోడు చూడు.. గడ్డం పెంచుకుని పోరంబోకు లా ఉన్నాడు... అన్నయ్య అయ్యుంటాడు..
డేవిడ్: అన్నయ్య తో ఇలాంటి పార్టీ కి అలాంటి డ్రెస్ వెస్కొని వస్తారా ఎవరైనా.. వాడు బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు.. వాడి చూపు చుస్తే తెలుస్తుంది..
మెడ వెనకనుంచి చెవి వరకు గాటు చూసావా.. రౌడీ వెధవ అయ్యి ఉంటాడు.. అది కచ్చితంగా కత్తి గాటు..
అది వీడికి ఎలా పడింది.. ఒక వేళ బుక్ చేసుకున్నాడేమో అని అందరు నవ్వుకున్నారు..

విక్రమ్: రేయ్ రోనీ ఏదోకటి చేసి ఆ గొట్టంగాణ్ణి ఆ టేబుల్ దగ్గరినుంచి పక్కకి తీసుకెళ్లండి.. 15 నిముషాలు చాలు.. చుస్తే అది నా ఫ్యాన్ లా ఉంది.
కావాలంటే సెక్యూరిటీ అధికారి కమిషనర్ ఇక్కడే ఉన్నాడు.. హెల్ప్ తీస్కో.. సెక్యూరిటీ అధికారి రికార్డ్స్ లో డెఫనిట్ గా ఉంటాడు వాడు..
రోనీ: ఓకే మామ.. నేను ఇప్పుడే వెళ్లి వాడి సంగతి చూస్తా..
విక్రమ్: రేయ్ డేవిడ్ ఒక వేళ అది నా మాట వినకపోతే రెండో ఆప్షన్ గా వెయిటర్ ని పట్టుకొని ఆ అమ్మాయికి ఇవ్వబోయే నెక్స్ట్ డ్రింక్ లో ఈ టాబ్లెట్ వేయమని చెప్పి ఒక యాభై వేలు ఇవ్వు.. నెక్స్ట్ నేను చూసుకుంటా..
డేవిడ్: LSD నా..
విక్రమ్: రూఫీ ( Roofy or సెక్స్ రేప్ డ్రగ్)
డేవిడ్: రేయ్.. చాలా ప్రాబ్లెమ్ అవుతుంది రా..
అ పిల్లా ఎవరో మనకి తెలీదు... బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలీదు..
విక్రమ్: రేయ్ ఇంకో 5 mins లో గెస్ట్ లిస్ట్ లో ఉన్నా దాని పేరు దాని బాయ్ ఫ్రెండ్ పేరు.. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్.. పుట్టు పూర్వత్తరాలు మొత్తం తెలుస్తాయి..
డోంట్ వర్రీ.. మనం ఇంతకు ముందు ఎంతమందిని వాడుకోలేదు.. ఇది అంతే.. నా పని అయిన తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వండి.. మన ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్ కి పట్టుకెళ్దాం దీన్ని.. పిల్లా మంచి పొంగు మీదా ఉంది.. రాత్రి అంత దీన్ని అనుభవించాలి.. ఫార్మ్ హౌస్ కి ఫోన్ చేసి రెడీ చేయించు..
డేవిడ్: ముందు డీటెయిల్స్ రాని.. తర్వాత చూద్దాం..
చేతన్: మావ.. జాగ్రత్తగా హేండిల్ చెయ్.. వాడు రఫ్ అండ్ టాఫ్ రౌడీ లా ఉన్నాడు..సెక్యూరిటీ అధికారి ఇన్వొల్వ్ అయితే వాడు డెఫనిట్ గా పారిపోతాడు అనిపిస్తోంది.
ఇంతలో పర్సనల్ మేనేజర్ తిరిగి వచ్చాడు..
మేనేజర్: సార్ అ అమ్మాయి పేరు అంజలి.. Xxxx కాలేజీ లో MBA చేస్తుంది.. అ అబ్బాయి పేరు సూర్య.. Xxxx కంపెనీ లో అకౌంటెంట్. ఇద్దరు కపుల్ సార్.. పెళ్లి కాలేదు.. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు అని వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది.
అమ్మాయి జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్.. పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి లేవు.. పలుకుబడి పరపతి ఏమి లేదు.. హర్యానా లో ఉంటారు.. ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ 20 ఇయర్స్ బ్యాక్ సెటిల్ అయ్యారు.
ఇక అతను గురించి ఏమి తెలీదు సార్.. జస్ట్ అకౌంటెంట్.. ఫ్యామిలీ వైజాగ్ లో ఉంది.. బలిసిన ఫ్యామిలీ.. కాని ఇతని గురించి ఇంకేమి తెలీదు..
విక్రమ్: చూసారుగా.. బ్యాక్ గ్రౌండ్ లేదు.. సో మన ప్లాన్ అమలు చేయండి.. మాట వినకపోతే ప్లాన్ B..
ఓకే నా.. రాత్రికి రంజు గా ఎంజాయ్ చేద్దాం.
రోనీ: సెక్యూరిటీ అధికారి తో వెళ్లి నేను మాట్లాడతా.
డేవిడ్: నేను దగ్గరుండి చూసి.. వెయిటర్ ని హేండిల్ చేస్తా
చేతన్: మిగతాది నాకు వదిలేయండి.




విక్రమ్ : డేవిడ్.. నువ్వు మాత్రం నాతో ఉండు.. రేయ్ చేతన్.. పార్టీ లో నేను ఇంకో 10 mins లో వెళ్ళిపోతాను అని ఆర్గానిజర్స్ కి ఇన్ఫోర్మ్ చేసి వెహికల్ రెడీ చేసేయ్..
అంత 30 mins లోపు జరిగిపోవాలి..

ఆ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి.. వాడిని ఏమి చేద్దాం..

అవును కదా.. ఇక్కడే వదిలేస్తే సెక్యూరిటీ అధికారి కి  లేదా మీడియా కి ఇన్ఫోర్మ్ చేసి పెంట చేయొచ్చు.. రెండు దెంగి వాడిని కారులో పడేయండి.. వింటే సరాసరి.. లేదంటే మనమందరం కలిసి వాడిని కక్హోల్డ్ ని ( cuckhold) చేద్దాం.. వాడి ముందే దానిని వాడుకుందాం.. ఏమంటారు..
రిస్క్ ఏమోరా విక్రమ్.. ఇది పెద్ద పార్టీ ఎవరైనా చుస్తే ఇబ్బంది పడతాం..

దాన్ని చూసి మాట్లాడు.. దానెమ్మ.. ఈరోజు ఇది నాకు కావాలి అంతే.. బాగా బలిసింది దానికి..
డబ్బు పలుకుబడి ఉంటే అవ్వని పని ఏమి లేదు ఈ దేశంలో.. అవసరం అయితే హోమ్ మినిస్టర్ తో మాట్లాడతా కావాలంటే సెక్యూరిటీ అధికారి ఎస్కార్ట్ ఇచ్చి పంపుతారు.. ఏమంటారు.. దాన్ని ఫ్యాన్ గా చూపించి.. బాగా తాగేసింది అని చెప్పి.. ఇంటి దగ్గర దిగబెడదాం అని చెప్పి ఫార్మ్ హౌస్ కి పట్టుకుపోదాం.

ఓకే డన్..
Like Reply
#63

అగర్వాల్: ఎస్ అండ్ నో అంటే?
ప్లీజ్ ఎక్సప్లయిన్ క్లీర్లీ టూ మీ

ప్రసాద్: హి ఇస్ ఆ రూత్లేస్ (RUTHLESS) కిల్లర్..
ఆ స్టాలియన్ ఫర్ విమెన్ (STALLION)..
తనకు ఇష్టం అనుకున్న వాళ్ళ జోలికి వస్తే క్షమించడం అనేది ఉండదు..
మీకు ఒక విషయం చెప్పాలి..
అప్పుడు సూర్య వయసు 18 ఇయర్స్.. జస్ట్ బేసిక్ 18 నెలలు ట్రైనింగ్ అయింది.. 16 1/2 యేటా జాయిన్ అయ్యాడు మిలిటరీ లో..
తన మెదటి పోస్టింగ్ కాశ్మిర్ లో పడింది.. శ్రీనగర్ నుంచి పూంచ్ సెక్టార్ లో తను రిపోర్టింగ్ చేయడానికి మిగతా జవాన్లా తో పాటు కాన్వాయ్ లో వెళ్ళాడు.
శ్రీనగర్ నుంచి పూంచ్ వైపు వెళ్తున్న కాన్వాయ్ లో తనుకూడా ఉన్నాడు.. పూంచ్ సెక్టార్ సమీపిస్తుండగా
సుమారు 8 మంది తీవ్రవాదులు కాన్వాయ్ పై కాల్పులు జరిపి.. పక్కనే ఉన్నా ఆడువుల్లోకి పారిపోయారు.. ఆ తర్వాత ఆరుగంటలు పాటు జరిగిన సంఘటనలు శాశ్వతంగా బయట ప్రపంచానికి తెలీకుండా సీల్ చేయబడ్డాయి..

అగర్వాల్: అంటే ఇప్పుడు ఆ టెర్రరిస్టులను చంపింది సూర్య నా.. ఒకరో ఇద్దరూ టెర్రరిస్ట్ లను చంపితే ఫైల్స్ ని సీల్ చేయడం ఏంటి.. ఇది నేను ఎప్పుడు వినలేదు..

బ్రిజేష్: గుడ్ పాయింట్.. వచ్చింది కేవలం మాములు తీవ్రవాదులు కాదు.. వాళ్ళు పాక్ మిలిటరీ స్పెషల్ ఫోర్సస్ SSG. (SSG: స్పెషల్ సర్వీసెస్ గ్రూప్).
ఈ మధ్య మీరు కాశ్మిర్ లో వైష్ణదేవి ఆలయానికి వెళ్తున్న బస్సు పైన టెర్రరిస్ట్ ఎటాక్ గురించి న్యూస్ చూసి ఉంటారు కదా.. వాళ్ళు SSG టీం పాక్ స్పెషల్ ఫోర్సస్..వాళ్ళు BAT ( బోర్డర్ యాక్షన్ టీం) టీంగా తయ్యారయ్యి.. సరిహద్దు దాటి వచ్చి ఇక్కడ కాన్వాయ్ లపై టూరిస్ట్ బస్సులపై టార్గెట్ చేస్తారు..
మన బోర్డర్ లో గస్తీ కాస్తున్న ఎంతోమంది సైనికులను దొంగచాటుగా వచ్చి చంపి తలలు నరికిన సంఘటనలు చాలానే జరిగాయి. ( ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా రాసిందే)

వారు ఎప్పుడు ఇద్దరు లేదా నలుగురు వచ్చి దాడి చేసి వెళ్లడం చూసాం.. కాని ఆరోజు ఎనిమిది మంది వచ్చి మన సైనికుల్లో 22 మందిని పొట్టన పెట్టుకున్నారు...

కాని ఆ తర్వాత జరిగిన మరణకాండ మాత్రం తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది..

అగర్వాల్: చెప్పండి ఏమైంది అతర్వాత?

బ్రిజేష్: పూంచ్ సెక్టార్ లోని దట్టమైన అడువుల్లో కాంబింగ్ చేయడం అంత తేలిక కాదు.. దాడిని అడ్డుకొని ప్రతిదాడి చేసేలోపే వారు అడివిలోకి పారిపోయారు..
రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యి.. మొత్తమ్ 40 మందికి గాయాలు అయ్యాయి.. 15 మంది స్పాట్ లో చనిపోయారు.. వెనక ఉన్నా వాహనాల్లో ఉన్నా సిబ్బంది వారిని కాపాడటానికి ప్రయత్నించారు.. ఒక్కడు తప్ప..

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

పండూ.. చెప్పవే.. ఇంటికి వెళ్లిపోదామా..
నాకు బోర్ కొడుతోంది.. నిన్ను ఈ డ్రెస్ లో చూసి నాలో వేడి విపరీతంగా పెరిగిపోయింది.. అర్ధం చేస్కో.

ఆహా.. కొనిపెట్టింది మీరు.. అప్పుడే అంత ఆత్రం ఏంటో శ్రీవారికి.. టు నైట్ ఓన్లీ కిస్సింగ్ నో మోర్ టచింగ్స్..
చిత్రహింసలు పెట్టడంలో మీ ఆడవాళ్లు మించినోళ్లు లేరు బంగారం...

అంతలో వెయిటర్ వచ్చి అంజలికి సూర్యకి రెడ్ వైన్ ఆఫర్ చేసాడు..
నో థాంక్స్.. అంటుండగా విక్రమ్ వచ్చి.. సారీ ఫర్ డిస్టర్బ్యింగ్ యు.. నా పేరు విక్రమ్, ఇండియన్ క్రికెటర్ మీకు తెలిసే ఉంటుంది..
అంజు: ఓహ్ మై గాడ్.. మీరు నా ఫేవరెట్ క్రికెటర్ అండి.. ఐ లవ్ యువర్ ఫ్లిక్ షాట్స్.. అంటూ మురిసిపోయింది
విక్రమ్: నాకు పార్టీ బోర్ కొడుతోంది అండి.. కంపెనీ కోసం ఫ్రెండ్స్ ని పిలిచినా వాళ్ళకి బోర్ కొట్టి అటు ఇటు తిరుగుతున్నారు..
మిమ్మల్ని చుస్తే జంట బాగున్నారు(లోపల నవ్వుకుంటూ) మీకు బోర్ కొట్టిందేమో.. సరదగా కంపెనీ ఉంటుందని మీ దగ్గరకి వచ్చాను..
సూర్య: నో వీ అర్ ఫైన్..
ఇంతలో
అంజు: మాకు బోర్ కొట్టింది అండి.. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము కూడా..
సూర్య: ఎస్.. వీ అర్ అబౌట్ టూ లీవ్ నౌ.. అంజు వెళ్దామా..
విక్రమ్: (మనసులో అమ్మ దీనెమ్మ.. ఇది మిస్ అయ్యేలా ఉంది )
ఇంతలో సెక్యూరిటీ అధికారి కమిషనర్ వచ్చి.. హలో విక్రమ్ గారు..
హలో సార్.. బాగున్నారా..
ఎస్..
హే మీరు.. ఎక్కడో చూసినట్టు ఉందే అంటూ సూర్య వైపు చూస్తూ..
మీ పేరు
సూర్య
ఏమి చేస్తుంటారు
అకౌంటెంట్ in xxxx కంపెనీ
మీతో మాట్లాడాలి ఒక్కసారి పక్కకి వస్తారా
సారీ ఆఫీసర్.. నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను.. కుదిరితే రేపు కలుద్దాం..
ఓహ్ సూర్య గారు మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు.. జస్ట్ 10 మినిట్స్ అంతే.. ఇలా వెళ్లి ఆలా వచ్చేద్దాం..
అంజు: ఏమైంది అండి.. ఆయనతో మీకేమి పని..
సూర్య: ఏమి లేదు అంజు. నువ్వు ఇక్కడే ఉండు.. ఇప్పుడే వచ్చేస్తాను..
సూర్య సెక్యూరిటీ అధికారి కమిషనర్ దూరంగా వెళ్లారు..
కమిషనర్: అకౌంటెంట్ అంటున్నవ్.. మొహం మీద అ గాటు ఏంటి.. ఎ గ్యాంగ్ రా నువ్వు.. మంచి కసక్ ని పట్టావ్.. కత్తిలా ఉంది.. రేట్ ఎంత..
సూర్య: చిన్నగా నవ్వాడు..
కమీషనర్: ఏరా నా మాటలు నీకు నవ్వు తెప్పిస్తున్నాయా.. నా కొడకా.. నిన్ను స్టేషన్ లో వేసి ఉతికితె అప్పుడు చెప్తావ్.. హ.. నీ ఫిగర్ ని కూడా లాకప్ లోవేసి బాగా దెంగితే అప్పుడు చెప్తావ్ రా..
సూర్య: మరోసారి చిన్న నవ్వు నవ్వి... ఏరా ఎంత తీసుకున్నావు వాడి దగ్గర..
కమిషనర్: లవడే కె బాల్.. నన్నే అంత మాట అంటావా అంటూ కాలర్ పట్టుకుని కొట్టబోయడు.
సూర్య: ఎంత తీసుకున్నావు..
కమీషనర్: అంత మగాడివా.. అంటూ వాకీ టాకీ లో మాట్లాడుతూ.. రేయ్ ఇక్కడ ఒకడిని అరెస్ట్ చేసి బొక్కలో వెయాలి.. త్వరగా రండి..
అక్కడ పార్టీ లో..
విక్రమ్: మీరు ఏమి కంగారు పడొద్దు..
అయన వచ్చేస్తారు..
అంజు: నాకు భయం లేదు లెండి.. ఈరోజు నా టైం బాలేదు.. నాతో వచ్చినందుకు ఆయనికి టైం బాలేదు.
విక్రమ్: మీరు చాలా అందంగా ఉన్నారు.. మీరు వర్కింగ్ ఆహ్
అంజు: లేదు.. MBA ఫినిష్ చేస్తాను ఈ మంత్..
నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి విక్రమ్ గారు..
విక్రమ్: మీరు గారు అని పిలవద్దు ప్లీజ్.. కాల్ మీ విక్రమ్.. అని పక్కనే ఉన్నా ఒక నోట్ పాడ్ పై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు..
అంజు: థాంక్ యు విక్రమ్..
విక్రమ్: ఇంత అందమైన అమ్మాయికి నేను ఆటోగ్రాఫ్ ఇవ్వడం నా అదృష్టం..

డేవిడ్ ఈలోపు వెయిటర్ ని సెట్ చేసి పిల్ ని ఫ్రూట్ జ్యూస్ లో కలిపి వాళ్ళ టేబుల్ వైపు వెళ్ళాడు..

కాన్స్టేబుల్స్ వచ్చి సూర్య ని చెక్ చేసి అతని వాలెట్ లో కాష్ నొక్కేసారు.. ఐ.డి కార్డు చూసి.. సార్ ఇది చూడండి..అంటూ అతని కార్ కీ ఇచ్చాడు
ఏరా నువ్వు ఒక తొప్పాసి కంపెనీ లో ఒక బోడి గుమస్తా వి.. నీకు అలాంటి ఫిగర్ కావాలా.. మళ్ళీ రేంజ్ రోవర్ కార్ కూడానా.. రేయ్ వాడి కార్ చెక్ చేయండి.. ఏమి లేకపోతే ఒక 20 గ్రాములు కోకెన్ పౌడర్ ప్యాకెట్ లోపల పెట్టండి..
వీడిని ఒక పదేళ్లు బొక్కలో వేస్తా.

సూర్య: ఎంత ఇచ్చాడు అ విక్రమ్ గాడు..

కమిషనర్: వీడికి ఇంకా పొగరు అణగలేదు..
రేయ్ విడి ఫిగర్ ని కూడా తీసుకొచ్చి బ్రాతెల్ (brothel) కేస్ లో బుక్ చేయండి..
సూర్య: ఇంకో 90 సెకండ్స్ లోపు నువ్వు ఏమి చేయాలో నువ్వు చెయ్..ఆ తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆ తర్వాత నేను చేస్తా.. నువ్వు చూస్తావు..

వెయిటర్: సార్ వచ్చేలోపు మిమ్మల్ని ఈ డ్రింక్ తీసుకోమన్నారు మేడమ్.. జస్ట్ ఆరంజ్ జ్యూస్..

అంజు: ఓహ్ థాంక్ యు.. అంటూ జ్యూస్ తీసుకుంది

విక్రమ్: లక్కీ గర్ల్.. అంత కేరింగ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నందుకు..
అంజు: ఎస్ ఐ ఆమ్ వేరీ లక్కీ.. హి ఇస్ ఆ నైస్ గై.
విక్రమ్: ఓకే మరీ పెళ్లి ఎప్పుడు.. మీరు ఏమి అనుకోకపోతే చెప్పండి
అంజు: జ్యూస్ తాగుతూ.. నెక్స్ట్ year ఉంటుంది..
విక్రమ్: ఓ గ్రేట్.. మై బెస్ట్ విషెస్ టూ యు
అంజు: థాంక్ యు విక్రమ్.. డ్రింక్ బాలేదు ఏదో తేడా కొడుతోంది
విక్రమ్: తల తిరుగుతుందా.. వాంతు అయ్యేలా ఉందా..
అంజు: ఎస్ అలానే ఉంది.
విక్రమ్: రేయ్ బంది తియ్..
అంజు: సూర్య, సూర్యా... ఎక్కడ ఉన్నావ్..
విక్రమ్: నేను తీసుకువెళ్తాను రా అంజలి..
అంజు: నో.. నేను వెయిట్ చేస్తాను..
విక్రమ్ : అదుగో ఆ కార్ దెగ్గర ఉన్నాడు.. మీ లవర్
అంజు: అంత గజిబిజిగా ఉంది.. సూర్య..
విక్రమ్: తనని పట్టుకొని.. నడిపిస్తు.. డేవిడ్ కి కన్ను కొట్టి.. కార్ పార్కింగ్ వైపు వెళ్లారు..
Like Reply
#64

రమేష్ అగర్వాల్: ఏమైంది
ఆఫీసర్ బ్రిజేష్ : దాడి జరిపిన ఉగ్రవాదులు (BAT TEAM)  వేసిన గ్రేనేడ్ పేలి రెండు వాహనాలు దానిలో ఉన్నా జవాన్లు మృత్యువత పడ్డారు.. ఇది చుసిన సూర్య.. ఒక్క సెకండ్ ఆలోచించ కుండా.. చనిపోయిన ఒక సైనికుడి దగ్గర ఉన్నా ఖుక్రి ( KHUKRI Knife ) తీస్కుని.. తన బ్యాగ్ అక్కడ పొదల్లోకి విసిరేసి.. కేవలం ఒక కత్తి పట్టుకుని అడివిలోనికి పరిగెత్తాడు..
రమేష్: అర్ యు సీరియస్..
బుర్ర ఉన్నా వాడు.. ఎవడైనా గన్ తీసుకెళ్తాడు.. ఒక్కడే ఎందుకు వెళ్ళాడు.. వాడికేమైనా మెంటలా..
బ్రిజేష్: అతను గన్ తీస్కోకుకుండా కేవలం కత్తి తీసుకోవడానికి కారణం ఉంది
డాక్టర్ ప్రసాద్: ఇట్స్ పర్సనల్ ఫర్ హిం.. చనిపోయి దెబ్బలు తిన్న జవాన్లను తన వాళ్ళు అనుకున్నాడు..
రమేష్: ఆలా అయిన.. గన్ తీసుకోవెల్లాలి కదా..
హి ఇస్ ఆ సోల్జర్
ప్రసాద్: మీరు చూడండి.. క్రైమ్స్ అఫ్ ప్యాషన్ లో జనరల్ గా రివెంజ్ ఉంటుంది.. గన్ తో తలలో కలిస్తే ఒక నిమిషం లో ప్రాణం పోతుంది.. అదే కత్తి అయితే బాధించి బాధించి చంపే అవకాశం ఉంటుంది.
రమేష్: ఓ మై గాడ్
ప్రసాద్: 6 గంటల తర్వాత.. సూర్య తన బ్యాగ్ తీస్కొని మాములుగా పూంచ్ సెక్టార్ లోని తన బ్రీగేడ్
హెడ్ క్వార్టర్స్ కి వచ్చాడు..
చిన్న చిన్న దెబ్బలతో ఉన్నా సూర్య ని చూసి కమాండింగ్ ఆఫీసర్ కసురుకున్నాడు.. లేట్ అయినందుకు..దెబ్బల గురించి
ఎక్సప్లయినేషన్ అడిగితే.. మౌనంగా ఉన్నాడు..
ఇవి కాలిన గాయాలు కాదు.. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే..
సూర్య: వాళ్ళందరిని చంపేసాను సార్..
కమాండింగ్ ఆఫీసర్: అర్ యు జొకింగ్.. ఇంకా రిపోర్టింగ్ ప్రొసీజర్స్ పూర్తి అవ్వలేదు.. నీకు నేను కంప్లీట్ బ్రీఫింగ్ ఇవ్వలేదు.. అప్పుడే చంపేసాను అంటున్నావు..
సూర్య: ఎస్ సార్.. ఐ డిడ్..
ఆఫీసర్ : ఎటాక్ చేసిన వాళ్ళు SSG స్పెషల్ ఫోర్సస్..
ఇంకోసారి అబద్దం అడితే కోర్ట్ మార్షల్ చేస్తాను..
గెట్ అవుట్ అఫ్ హియర్..
సూర్య: బయటికి వెళ్లి తన బ్యాగ్ తీస్కోచ్చి.. కమాండింగ్ ఆఫీసర్ ఆఫీస్ ముందు గుమ్మరించాడు..
మొత్తం ఎనిమిది తలలు కింద పడ్డాయి ఆ రోజు..
( బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ)
Like Reply
#65

1500 మంది చూసారు.. 10 లైక్స్ లేవు.. 20 కామెంట్స్ లేవు.. ఎందుకు రాయడం అని అనిపిస్తుంది..
వన్ ఫైన్ డే ఈ స్టోరీ కూడా ఆగిపోతుంది..
[+] 2 users Like Viking45's post
Like Reply
#66

(29-06-2024, 12:25 PM)Sushma2000 Wrote:  Next update twaraga plan cheyandii

ప్రేక్షకులకు నా రచన నచ్చడం లేదు అనుకుంట అండి..
డైరెక్ట్ గా రొమాన్స్ or సెక్స్ రాయడం నాకు ఇష్టం లేదు..
స్పందన చుస్తే పాత్రలను తీర్చిదిద్దడానికి సమయం తీసుకోవడం తప్పేమో అనిపిస్తుంది.. రాయాలని ఉన్నా కూడా..ప్రశంస లేక విమర్శ చేయనప్పుడు రాయాలన్న తపన  తగ్గిపోతుంది.
ఇంకో 5 అప్డేట్స్ రాస్తాను.. స్పందన లేనప్పుడు ఆపేస్తాను..
నెక్స్ట్ అప్డేట్ సండే నైట్ ఉంటుంది..
[+] 3 users Like Viking45's post
Like Reply
#67

హలో ఫ్రైండ్స్.. ఈరోజు అప్డేట్ ఇవ్వలేకున్నాను..
అప్డేట్ పూర్తి అయ్యింది కాని కొంచెం ఎడిట్ చేయాలి.. రేపు నైట్ ఒక పెద్ద అప్డేట్ ఇస్తాను..
[+] 4 users Like Viking45's post
Like Reply
#68

15 మినిట్స్
Like Reply
#69

కమీషనర్ : ఏరా... అంత పుడింగివా.. నిన్ను నా నుంచి ఎవడు కాపాడతాడో చూస్తా నా కొడకా...
రేయ్ వీడిని పాట్రోల్ వాన్ లో పడేయండి.. ఆ ముండ ని తీసుకొచ్చి నా జీప్ లో ఎక్కించండి..

30 సెకండ్స్...

రేయ్ ఇంకా చూస్తారేంట్రా..
సార్ విక్రమ్ గారు ఆ అమ్మాయిని పార్కింగ్ లోకి తీసుకువెళ్తున్నారు..
నేను చూస్కుంటా కాని మీరు వీడిని పట్టుకోండి..

కమీషనర్ : విక్రమ్ ఏంటి ఏమి చేస్తున్నావ్ ఈ అమ్మాయితో..
విక్రమ్: ఇంటి దగ్గర దింపమని అడిగింది.. అందుకే తీసుకెళ్తున్న సార్..
కమిషనర్: నాకు తెలుసులేయ్.. నేను వస్తా.. కలిసి ఎంజాయ్ చేద్దాం.. నీ ఫార్మ్ హౌస్ కి వస్తా గంటలో..
విక్రమ్: ఓకే సార్.. ఈలోపు మేము చూసుకుంటాం..

ఇంతలో కమీషనర్ ఫోన్ మోగింది..
ప్రైవేట్ నెంబర్..
కమీషనర్: హలో
Xx: రేయ్ కమీషనర్. నీ కస్టడీ లో సూర్య అనే అబ్బాయి ఉన్నాడా?
కమిషనర్ : లేదు.. ఇంతకీ మీరు ఎవరు
Xxx : నీ బాస్ డీజీపీ ని రా వెధవ.. నా దగ్గర అబద్దాలు ఆడుతున్నావ్. నువ్వు చేసిన ఘన కార్యం నాకు తెలుసు.. అతన్ని వదిలేయి.. ఆ అమ్మాయి జోలికి వేళ్ళకు.. ఇది పెద్దవాళ్ళ మేటర్.. నీ ఫోన్ సూర్య కి ఇవ్వు..
కమిషనర్ : సార్ వాడి ప్రొఫైల్ చూసా సార్.. వాడికి అంత సీన్ లేదు.. ఆ పిల్లని క్రికెటర్ విక్రమ్ తీసుకెళ్తున్నాడు.. పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదు సార్..
డీజీపీ : ఒరేయ్ ఎర్రి పూకా... నేను కాల్ చేసానంటే అర్ధం కావట్లేదా నీకు.. హోమ్ సెక్రటరీ నుంచి కాల్స్ వచ్చాయి నాకు.. మేటర్ మొత్తం నాకు తెలుసు..
నువ్వు ఆ పిల్లని సూర్య కి అప్పచెప్పి విక్రమ్ కి దూరంగా వెళ్ళిపో.. నీ మంచికే చెప్తున్నా..
విక్రమ్ గాడికి ఈరోజు తో మూడింది.. అర్ధం చేస్కుని ఆ పిల్లకి ఎటువంటి హాని జరగకుండా చుస్కో.. ఆ పిల్లకి ఏమైనా అయితే.. నిన్ను నేను కాపాడలేను.

కమీషనర్: సార్.. ఓకే సార్..
డీజీపీ : అర్ధం చేస్కో.. నేను ఎందుకు చెప్తున్నానో.. అన్ని ఫోన్లో చెప్పలేను..
కమీషనర్ : అర్థమైంది సార్..
రేయ్ విక్రమ్.. ఆ పిల్లని వదిలేయ్..
విక్రమ్: ఊరుకోండి సార్.. దీన్ని సైజులు చూసారా.. సిమ్లా ఆపిల్ లా ఉంది.. అంటూ ఆమె స్థనాల పై చేయి వేయబోయడు..
కమీషనర్: రేయ్.. అంటూ విక్రమ్ చెంప మీదా రెండు పికి.. పో ఇక్కడినుంచి..
విక్రమ్ కి ఏమి అర్ధం కాలేదు.. ఫ్రెండ్స్ ముందు చెంప దెబ్బ తిన్నందుకు ఇగో హర్ట్ అయింది..
విక్రమ్ : ఏయ్ కమీషనర్.. నీకు డబ్బు ఇవ్వడం మావాడు ఆల్రెడీ వీడియో తీసాడు.. రేపు మీడియా లో నిన్ను ఒక బుఫున్ ని చేస్తాను నా మీడియా ఫ్రెండ్స్
ని ఉపయోగించి.. చూస్తూ ఉండు.. రేపు నీ లైఫ్ క్లోజ్.
కమీషనర్ : రేయ్.. ఇక్కడనుంచి నువ్వు వెళ్లకపోతే నేనే నిన్ను లోపలిసి కుళ్లాబోడుస్తా నా కొడకా..
దెంగేయ్ ఇక్కడి నుంచి.

విక్రమ్ తన ఫ్రెండ్స్ ని తీస్కొని కార్ లో బయటికి వెళ్ళిపోయాడు..

లేడీ కాన్స్టేబుల్ అంజు ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి.. మంచి నీళ్లు తాగించింది..

కమీషనర్ : బాబు సూర్య.. నువ్వెవరో తెలియక నోరు జారాను.. క్షమించు.. ఇదిగో ఆ అమ్మాయి అక్కడే ఉంది.. నువ్వు కొంచెం చెపితే మా డీజీపీ వింటారు..
సూర్య : నేను మాట్లాడతాను.. రెండు రోజుల్లో నాకు విక్రమ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి.. ఆ తర్వాత మాత్రమే మీ గురించి ఆలోచిస్తాను.
ఇక ఉంటాను..
అంటూ సూర్య అంజు ని తీస్కొని హాస్పిటల్ కి బయలుదేరాడు...

బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత.. సెక్స్ రేప్ డ్రగ్ ( రూఫీ ) ఆనవాళ్లు దొరకడం తో.. సెక్యూరిటీ అధికారి కేస్ ఫార్మాలిటీ ని పక్కనపెట్టి ఒక సెలైన్ పెట్టి తర్వాత ఇంటికి వెళ్లొచ్చు అన్నారు..

డాక్టర్ నవ్య : హలో
సూర్య: హలో డాక్టర్
నవ్య: మీరు ఆ అమ్మాయి కి ఏమవుతారు..
సూర్య: అంజు.. నా గర్ల్ ఫ్రెండ్.. కాబోయే భార్య
నవ్య : ఓహ్ కంగ్రాట్స్.. కాని మీరు ఈ డ్రగ్స్ తీసుకోడం కరెక్ట్ కాదు.. ఇలాంటి అలవాట్లు మానేయండి
సూర్య: డాక్టర్.. మీరు లాజిక్ మిస్ అవుతున్నారు..
మాకు డ్రగ్ హ్యాబిట్ ఉంటే.. ఇలా హాస్పిటల్ కి తీసుకురాను కదా.. నేను పార్టీ లో బిజీ గా ఉన్నప్పుడు అంజు కి డ్రింక్ లో డ్రగ్ కలిపి ఇచ్చారు.. పిచ్చి పిల్లా తాగేసింది.. నాకు మేటర్ అర్ధమయింది.. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను..
నవ్య: ఓహ్ సారీ సూర్య.. తనకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నాయా..
సూర్య : లేవు డాక్టర్..
నవ్య : తను తీసుకున్న డ్రగ్ వల్ల.. తనకు ఈరోజు పార్టీ లో జరిగిన విషయాలు ఏవి గుర్తుండవు.. తను స్పృహలో ఉన్నా కూడా మరీ కొన్ని గంటల పాటు తను చేసే ఏపని కూడా తనకు గుర్తుండదు.. అందువల్ల ఆవిడని జాగ్రత్తగా చూస్కోండి..
కుదిరితే నర్స్ ని అడిగి వెంట తీసుకెళ్లండి..
సూర్య : ఓకే డాక్టర్.. ఇంకా ఎంత టైం ఉంటుంది ఈ డ్రగ్ ఎఫెక్ట్
నవ్య : సుమారు ఇంకో 8 గంటలు ఉండొచ్చు.. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమి లేదు.. ఈ టైం లో అమ్మాయి ని ఏమి చేసిన తను లెగిసిన తర్వాత తనకు ఎవరు హాని చేసారో గుర్తుండదు.. అందుకే దీనిని సెక్స్ రేప్ డ్రగ్ అంటారు.
ఆ అమ్మాయి కళ్ళు తెర్చినట్టు ఉన్నా కూడా ఆ అమ్మాయి ఒక ఊహ లోకం లో ఉంటుంది.. మహా అయితే మాటలు వినపడతాయి తనకు.. విజువాల్ గా ఆమెకి ఏమి కనపడే అవకాశం లేదు..
సూర్య : అర్ధమయింది డాక్టర్.. బట్ నాకు అడ్వాంటేజ్ తీసుకునే ఉద్దేశం లేదు..
థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.
ఇఫ్ యు డోంట్ మైండ్.. మీరు కూడా నాతో రావొచ్చు కదా.. తనకి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు దగ్గర ఉండి చూసుకోవచ్చు.. మీతో పాటు ఓక నర్స్ ని కూడా తీసుకురండి..
నవ్య: నో నో సూర్య.. నేను రాలేను సారీ..
మీకు నర్స్ ని ఇచ్చి పంపుతాను..
సూర్య : మీకు మ్యారేజ్ అయ్యిందా డాక్టర్
నవ్య : డివోర్స కూడా అయ్యింది.. బట్ నేను రాలేను..
సూర్య : ఫ్రాంక్ గా మాట్లాడండి నవ్య గారు..
నేను హాస్పిటల్ లోకి వచ్చి అంజు ని అడ్మిట్ చేసిన దగ్గరినుంచి చూస్తున్న.. మీరు నావైపే చూస్తున్నారు.
మీరు నాతో మాట్లాడాలని చాలా ట్రై చేసారు..
ఏంటో చెప్పండి.. మీ బాడీ లాంగ్వేజ్ మీ కళ్ళు నాకు నిజాం చెప్పాయి.. మీరు మాత్రం నోటితో అబద్దం చెప్తున్నారు.
నవ్య : ఓహ్ మై గాడ్.. దొరికిపోయాను.
సూర్య నిన్ను చూడగానే నా మనసు శరీరం లయ తప్పింది..
సిగ్గు విడిచి చెప్తున్న.. నువ్వు నాకు చూడగానే నచ్చావ్..
ఎందుకు ఏమిటి అని అడగొద్దు.. పచ్చిగా చెప్పాలంటే నేను నీకింద నలగాలి అని కోరిక పుట్టింది.
పెళ్లి చేసుకోబోతున్నావు అని తెలిసి డ్రాప్ అవ్వాలి అనుకుంటున్నా.
తప్పో ఒప్పో నాకు తెలీదు.. మనసులో ఏది దాచుకొను. చెప్పే అవకాశం నువ్వే నాకు కల్పించావు.. దానికి థాంక్స్..
సూర్య: ఓకే.. మరేమి చేద్దాం.. నాకు మీరు నచ్చారు.
ఓపెన్ గా మాట్లాడే ఆడవాళ్లంటే నాకు బాగా ఇష్టం అండ్ గౌరవం కూడా.
నవ్య: నో.. అంజలికి తెలిస్తే బాగోదు..
సూర్య : ఇట్స్ ఓకే.. నాకు పెళ్లి వరకు ఫ్రీ పాస్ ఉంది.
ఆ విషయం తనకి (అంజలి)తెలుసు..
నవ్య : ఏమో.. ఏదోలా ఉంది..
సూర్య : ఇదిగో నా అడ్రస్, నెక్స్ట్ వీక్ తర్వాత నేను ఖాళీగానే ఉంటాను.. ఈ నెంబర్ కి కాల్ చేసి ఆ అపార్ట్మెంట్ కి వచ్చేయండి.

నవ్య: అయ్యబాబోయి.. నువ్వు ప్లేబోయ్ అన్నమాట
ఇలా అందరికి ఇస్తావా అవకాశం..
సూర్య: నో.. నాకు నచ్చితే మాత్రమే నేను నేనుగా అడుగుతాను.. లేకుంటే లేదు..
ఇక బయలుదేరుతాను.. బాయ్ నవ్య..
టేక్ కేర్.
Like Reply
#70

రమేష్ అగర్వాల్ : ఓహ్ మై గాడ్..
అంత మంది ట్రైనడ్ కమాండోస్ ని ఎలా ఒక్కడు చంపాడు బ్రిజేష్ గారు.. హౌ ఇస్ ఇట్ పొస్సిబల్.
బ్రిజేష్: మీకు ఒక విషయం చెప్తాను.. జనరల్ గా ఆర్మీ లో జాయిన్ అయ్యేవాళ్ళు నాలుగు రకాలు ఉంటారు
1. వంశపారాంపర్యం గా చేరే వాళ్ళు
2. దేశభక్తి తో చేరే వాళ్ళు
3. ఉపాధి కోసం చేరే వాళ్ళు
4. లీగల్ గా చంపే కసి కోరిక ఉన్నవాళ్లు.
సూర్య ఫ్యామిలీ లో మాకు తెలిసి ఎవరు ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో లేరు. దేశం అంటే చాలా ఇష్టం కూడా ఉంది.
ఉపాధి కోసం అతను ఆర్మీ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు.. ఇక చివరి అంశం చంపాలన్న కసి కోరిక.. అది అతనిలో వీసం ఎత్తు కూడా లేదు.

రమేష్ అగర్వాల్ : అదేంటి సార్.. చంపాలి అనే కసి లేకుండా అంతలా ఎలా చంపగలడు..

Dr ప్రసాద్: ఇది చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విని ఆలోచించండి..
మానవుడికి ఆకలి, దప్పిక, శృంగారం, ఎలా అయితే చాలా మామూలు విషయాలో.. అదే విధంగా కోపం, శాంతి, భయం, ప్రతీకారం ఇలా కొన్ని మానవ సహజంగా ఏర్పడే కొన్ని భావాలు.. వీటిని ఒకొక్కరు ఒకోలా వ్యక్త పరుస్తారు.. ఉదాహరణ కి ఒకడిని కోపిష్టి అంటాం.. ఒకడిని లోబపరుడు అంటాం.. ఒకడిని తిరుగుబోతు అంటాం.. ఇవన్నీ మానవులో ఉండే సహజం గా ఉండే గుణాలు భావాలు..
కాని సూర్య లో ఒకటి లేదు..
అగర్వాల్ : అదేంటి డాక్టర్
Dr ప్రసాద్ : భయం అనేది అతనికి లేదు.
అగర్వాల్ : అదెలా సాధ్యం డాక్టర్
Dr ప్రసాద్ : ఇప్పుడు మీరు అడివిలో ఉన్నారు అనుకుందాం.. ఎదురుగా ఒక ఏనుగో పెద్ద పులి కాని వస్తే మీరు ఏమి చేస్తారు..
అగర్వాల్ : పారిపోతాను..
Dr ప్రసాద్ : ఎందుకు?
అగర్వాల్ : పిచ్చా డాక్టర్ మీకు.. అవి రెండు నన్ను చంపేయగలవు కదా
Dr ప్రసాద్ : చంపేయగలవు కరెక్ట్ గానే చెప్పారు.. కాని మీకు అవి మిమ్మల్ని చంపుతాయి ఏమో అనే భయం తో పారిపోతారు.. అవునా కదా?
అగర్వాల్ : ఎస్ డాక్టర్.. దీనిలో సందేహించల్సింది ఏమి లేదు.. భయం తోనే ఆలా జరుగుతుంది.
Dr ప్రసాద్ : అదే సూర్యలో లేనిది..
అగర్వాల్ : అర్ధం కాలేదు డాక్టర్ ప్రసాద్..
Dr ప్రసాద్ : హహహ.. హహహ.. చెప్తాను.. ముందు ఒక పెగ్ వెయ్యండి అందరికి.. విషయం తెలిసినంతర్వాత మీరు ప్యాంటు తడిపేసుకుంటారు..
Like Reply
#71

ఫార్మ్ హౌస్ కి వచ్చే సరికి ఉదయం 2:15 అయ్యింది.

అంజు ని ఒక చంటి పిల్లలా ఎత్తుకొని.. బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు.. నర్స్ చేత డ్రెస్ చేంజ్ చేయించి.. ఒక టీ షర్ట్ అండ్ బాక్సర్ షార్ట్ అంజలికి తొడిగించాడు.

వచ్చిన నర్స్ పక్క స్పేర్ రూమ్ లో పడుకోమని చెప్పి..
అంజు ని దగ్గరకి తీస్కొని కౌగిలించుకొని ఊసులు చెప్తూ మంచం మీదా పడుకున్నారు..

అంజు: సూర్య సూర్య.. నువ్వేనా
సూర్య: నేనే అంజు..
అంజు: సూర్య నాకు ఏమి అర్ధం అవ్వట్లేదు.. నా ముందు నువ్వు కనపడట్లేదు.. నేను రంగులరట్నం లో తిరుగుతున్నటు ఉంది.. అంత రంగు రంగుల ప్రపంచం.. నాకేమి అర్ధం కావట్లేదు సూర్య.. భయం వేస్తోంది.
సూర్య: బయపడకు నేను నీతోనే ఉన్నాను.. కాసేపట్లో అంత మాములు అయిపోతుంది..
అంజు: నీ స్పర్శ నాకు తెలుస్తోంది సూర్య.. అదే నన్ను కొంచెం కామ్ గా ఉంచుతుంది..
సూర్య: దగ్గరికి రా..
అంజు: సూర్య.. సూర్య..
సూర్య : చెప్పు అంజు.. వాటర్ తాగుతావా..
అంజు: సూర్య ఒకే రోజు నామీద రెండు సార్లు ఇలా జరగడమెంటి సూర్య.. ఆడవాళ్లంటే అంత లోకువ అందరికి..
సూర్య: ఇప్పుడేమైంది. నువ్వు ఏమి ఆలోచించకు..
అంజు: సూర్య.. నువ్వు సూర్య అని నా మనసు చెప్తూంది.. నీ స్పర్శ వల్ల నాకు ధైర్యం వచ్చింది. ఒక వేళ నేను కళ్ళు తెరిచే సమయానికి నువ్వు కాకుండా నేను ఇంకా ఎవడైనా నా దగ్గర ఉన్నా.. నా ఒంటి మీదా చేయి వేసినా.. అదే నా ఆఖరి రోజు..
నా మనసు.. నా శరీరం వేరు కాదు.. ఇవి నీకె అంకితం..
ఇంకొకడు  ముట్టుకోని వాటిని మలినం చేస్తే నా ఒంటి పై పెట్రోల్ పోసుకుంటా తప్ప..
సూర్య: అంజు.. కామ్ డౌన్.. నేను నీతోనే ఉన్నా.. అలాంటి ఆలోచనలు అనవసరం.. నువ్వు హాయిగా పడుకో..
అంజు: సూర్య.. నీ చేయి ఇటు ఇవ్వు..
సూర్య: ఇదిగో..
అంజు ఆ చేతిని తీస్కొని.. తన టీ షర్ట్ లోపలికి తీసుకెళ్లి.. తన ఎడమ వైపు ఉన్నా వెన్న ముద్ద పై పెట్టుకుంది..
సూర్య.. నా గుండె ఎంత గట్టిగ కొట్టుకుంటోందో చూడు.. నా పక్కన ఉన్నది నువ్వే అవ్వాలి అని నా మనసు శరీరం కోరుకుంటున్నాయి..
నాకు భయం గా ఉంది సూర్య..
సూర్య:  చేయి బయటికి తీసి.. నా శ్రీమతి కి ఈరోజు భయం పోగొడతాను.. ఇలా రా అంటూ..
అంజు.. ఒక భార్యకి భర్త గుండెలమీద పడుకుంటే ఉండే భరోసా.. ధైర్యం ఇంకెక్కడా దొరకదు..
అంటూ.. సూర్య తన షర్ట్ విప్పేసి.. అంజలిని తన గుండెలమీద పడుకోపెట్టుకున్నాడు..




[Image: cuddling-anime-1.gif]
Like Reply
#72

విక్రమ్ : రేయ్ డేవిడ్.. ఆ కమీషనర్ గాడి అంతు చూడాలి.. నన్ను కొడతాడా వాడు.. వాడి కూతురు వాడి పెళ్ళని ఇద్దరినీ ఒకే మంచం మీదా వాడి ముందే..
డేవిడ్: ఆవేశపడకు. సెక్యూరిటీ ఆఫీసర్లతో పెట్టుకోకు.. బొక్కలు విరిచేస్తారు తేడా వస్తే.. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మనం సైలెంట్ గా ఉంటే బెటర్ రా..
విక్రమ్: రేయ్ ఆ ఫిగర్ అంజలిని చూసావా. కసక్ లా ఉంది.. దానిని వాడుకుందాం అంటే ఆ కమీషనర్ గాదె అడ్డం పడ్డాడు.. ని ఎమ్మా ఏదైనా చేసి దానిని నా పక్కలోకి తీసుకురండి.. ఖర్చు గురించి ఆలోచించొద్దు.. దాని బాయ్ ఫ్రెండ్ గాడిని ఈ కుర్చీలో కట్టేసి వాడి ముందే దానిని అనుభవిస్తా.. ఆ నాకొడుకు ఎంత బలుపు లేకపోతే కమీషనర్ గాడిని కోనేస్తాడు.. ఆఫ్టర్ అల్ అకౌంటెంట్ గాడికి మనం బయపడేంది ఏంటి..
డేవిడ్: సరే.. అయితే ఏమిచేద్దాం
విక్రమ్: ఆ పోరంబోకు మేనేజర్ గాడిని పిలువు.. వాడివల్ల పైసా కి ఉపయోగయం లేదు నాకు..
మేనేజర్: సార్ ఆ అమ్మాయి అంజలికి ఇక్కడే ఢిల్లీ లో ఒక పెద్ద xxxx MNC లో జాబ్ వచ్చింది..
విక్రమ్: అయితే ఏంట్రా ఇప్పుడు దాని దగ్గరికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పాల హౌలే..
మేనేజర్: అది కాదు సార్.. ఆ కంపెనీ లో మీ బావగారు సిద్ధార్థ్ గారు చాలా పెద్ద పోసిషన్ లో ఉన్నారు కదా..
విక్రమ్: రేయ్ ఇదిగో 5 లక్షలు.. పండగ చేస్కో.. ఇన్నాళకు నాకు ఉపయోగ పడే పని చేసావ్.. రేపు మా బావ తో మాట్లాడుకుంట.. ఇక పో నువ్వు..
రేయ్ డేవిడ్.. చూసావా మన లక్.. అది జాయిన్ అయ్యాక దానిని ట్రాప్ చేయడానికి మన ప్లాన్ మా బావ తో కలిసి రేపు వేద్దాం.. అప్పటి వరకు.. ఏదొక అమ్మాయిని బుక్ చెయ్.. లెట్ అస్ ఎంజాయ్ నౌ..
Like Reply
#73

అగర్వాల్ : మీరు నన్ను బయపెడుతున్నారు డాక్టర్
Dr ప్రసాద్ : లేదు సార్.. మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అతను నిజంగా మంచివాడు..
అగర్వాల్ : నిజంగా ఆ కుర్రాడు ఒక వేళ మంచివాడు అయితే మా అమ్మాయి ఇష్టపడితే పెళ్లి చేయొచ్చు అంటారా డాక్టర్ గారు
Dr ప్రసాద్ : అది నేను చెప్పలేను సార్.. అది మీ వ్యక్తిగత విషయం.. మీరు నిర్ణయించుకోండి.
అలాంటివి మీరు నన్ను అడగకూడదు..
అగర్వాల్ : సారీ.. కాని ఈ కుర్రాడు గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం గా ఉంది సార్.. అతని క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతే.
Dr ప్రసాద్ : హి ఇస్ ఆ నైస్ గై.. మంచివాడు, మొండివాడు, అనుకున్నది సాధించే రకం. లీడర్ షిప్ స్కిల్స్ ఉన్నాయి కాని.. అవి ఎంతవరకు మీకు ఉపయోగ పడతాయో నాకు తెలీదు..
పర్సనల్ విషయాలు అయితే.. ఆడవాళ్ల పిచ్చి ఉంది అతనికి.. పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని నాకు ఈ మధ్య తెలిసింది. మీ అమ్మాయి అన్ని విధాలుగా సుఖపడుతుంది అంతకు మించి నేను చెప్పలేను.
అగర్వాల్ : హ హాహా.. థాంక్స్ డాక్టర్.
బ్రిజేష్ గారు మీరు ఇంకేమయినా చెప్తారా?
బ్రిజేష్ : లాయల్టీ అండ్ హానర్ (loyalty & Honour )
అతగానికి చాలా ముఖ్యమయిన విషయాలు.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి.. అతనితో మాట్లాడేటప్పుడు చాలా ఆచి తుచి మాట్లాడాలి.. ఒక తప్పు క్షమిస్తాడు.. రెండో తప్పు కి శిక్షిస్తాడు.. ఇది అతని నైజం.
అగర్వాల్ : ఓహ్.. వెరీ గుడ్.. ఇంకా
బ్రిజేష్ : నేను చెప్పింది గుర్తుంచుకోండి.. అభిమానం ఉన్నా వాడితో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి..
ఒక ఉదాహరణ చెప్తాను..
అది అతను ఆర్మీ లో ఆఫీసర్ ట్రైనింగ్ జాయిన్ అయిన మొదటి ఫేస్ (ఆరు నెలలు).
అతను అందరిలానే ఉండేవాడు.. కామ్ అండ్ కూల్ గా. 18 నెలలు ట్రైనింగ్ డెహరడ్యూన్ లో.. మొదటి
ఐదు నెలలు బానే గడిచాయి.. ఇంకో నెలలో ఫస్ట్ ఫేస్ పూర్తి అవుతుంది అనగా.. ఆ నెల  దీపావళి హాలిడే టైం లో ఔటింగ్ ఇచ్చారు.. సో అందరు క్యాడట్స్ బయటికి వెళ్లారు.. నైట్ 8 లోపు లోపలికి వచ్చేయాలి.
కొంతమంది మందు తాగుతారు.. కొంతమంది అమ్మాయిలతో, ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ తో కలుస్తారు..
ఆలా సూర్య ఒక అమ్మాయిని కాఫీ షాప్ లో కలిసి మాట్లాడాడు.. ఆ అమ్మాయి ఇతనిని చూసి ఫ్లిర్ట్ చేసింది.. మేటర్ ఏంటంటే ఆ అమ్మాయి కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. వాడి పేరు అజయ్ సింగ్. అతను సూర్య కి అకాడమీ లో సీనియర్. ఆ విషయం సూర్య కి తెలీదు.. సూర్య తో ఆ అమ్మాయి తో మాట్లాడుతున్న విషయం సీనియర్ ఒకడు ఫోటో తీసి అజయ్ కి పంపాడు..
దానితో అకాడమీ లో సీనియర్ క్యాడట్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాడు అనే రమర్ స్ప్రెడ్ అయిపోయింది..
అజయ్ వచ్చి సూర్య కాలర్ పట్టుకుని కాఫీ షాప్ లో కొట్టాడు.. సూర్య కి విషయం అర్ధం అయ్యేలోపు ఇంకో 3 కలిసి బూతులు తిడుతూ కొట్టారు కూడా.. సూర్య ఈ విషయం లో తన తప్పు లేదని, ఆవిడా అజయ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలీదని చెప్పి సారీ చెప్పినా వినలేదు..
ఆరోజు తో గొడవ అక్కడితో అయిపోయింది అని అందరం అనుకున్నాం.. ఇలాంటివి అకాడమీ లో సర్వ సాధారణంగా జరుగుతుంటాయి..
అజయ్ ని అతని ఫ్రెండ్స్ ని మందలించి పంపాము.. సూర్య కి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చి జాగ్రత్త చెప్పాము.
మరుసటి రోజు ఉదయం సూర్య స్నానం చేస్తుండగా అతని మొహం మీదా ఒక దుప్పటి వేసి.. కొంతమంది అతన్ని ఇష్టమొచ్చినట్టు కొట్టారు..
అగర్వాల్ : అదేంటి సార్.. ఆలా బాత్రూం లో ఎలా కొడతారు. ప్రైవసీ ఉండదా?
బ్రిజేష్ : అకాడమీ లో టాయిలెట్స్ కి డోర్స్ ఉండవు లెండి..
అయితే.. ఈ విషయం మా వద్దకు వచ్చేసరికి సూర్య వల్ల వెనక పడ్డాడు అని తెలిసింది.. మేము సీనియర్ క్యాంపస్ వెళ్లేసరికి ఒకడిని ఆల్రెడీ కొట్టి.. రెండో వాడికోసం వెతుకుతున్నాడు.. నేను అతన్ని ఆపి..నా ఛాంబర్ కి తీసుకొచ్చాను..
ఇది వారి ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ.
మేజర్ బ్రిజేష్ : సూర్య.. వాట్ ఇస్ థిస్..
సూర్య: మార్నింగ్ నన్ను బాత్రూం లో కొట్టినదానికి ప్రతీకారం..
బ్రిజేష్ : షట్ అప్.. నా తో మాట్లాడేప్పుడు సార్ అని సంభోదించాలని తెలీదా..
నీ మాన్నెర్స్ ఎక్కడ
సూర్య : మీరు నన్ను అక్కడినుంచి బలవంతంగా తీసుకొచ్చిన్నపుడే నాకు మీ మీదా రెస్పెస్ట్ పోయింది...
ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ అఫ్ మీ.. అల్ ఐ కేర్ ఇస్ అబౌట్ మై హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ( I DON'T CARE WHAT YOU THINK OF ME, ALL I CARE IS ABOUT MY HONOUR AND SELF RESPECT)
నా తప్పు లేకున్నా ఒకసారి భరించాను.. రెండో సారి నో వే.. మీరు ఇక్కడ ఆర్మీ లో డిసిప్లిన్ (discipline) హానర్ గురించి చెపుతారు.. యుద్ధంలో సైనికుడు చావుకైనా సిద్దపడాలి కాని తలవంచకూడదు అని మీరు చెప్పేవి అన్ని ఒట్టి మాటలు అయితే..

అని నేను రెస్పాండ్ అవ్వక ముందే బయటికి వెళ్ళిపోయాడు.
#########

ఆ నెల ఆలా గడిచిపోయింది.. సూర్య కి సీరియస్ వార్నింగ్ ఇచ్చి మిగతా నెలరోజులు గ్రౌండ్ చుట్టూ 30 రౌండ్ లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేయమని పనిష్మెంట్ ఇచ్చారు.. 30 రౌండ్లు అంటే సుమారు 15 kms.. చేతిలో 7 కేజీల అస్సాల్ట్ రైఫల్
భుజాన 20 కేజీల బ్యాగ్ తో ఆగకుండా పరిగెత్తాలి..
ఇది చాలా గట్టి పనిష్మెంట్ అని తెలిసే ఇచ్చాము..
అతను ఇంకో మాట మాట్లాడకుండా పనిష్మెంట్ ని తీసుకున్నాడు..
అగర్వాల్ : అంతేనా.. ఇంకా ఏదో అనుకున్నాను సార్..
ఇలాంటి వి నా లైఫ్ లో చాలా చూసాను..
Dr ప్రసాద్ : హ హ హ.. బ్రిజేష్ ఇక నువ్వు చెప్పాల్సిన టైం వచ్చింది.
బ్రిజేష్ : అసలు విషయం ముందు ఉంది సార్..
Like Reply
#74

మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి.. కామెంట్ చేయండి..
ప్రశంస అయిన విమర్శ అయిన పర్లేదు.. నేను కధని కదనాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను..
నా కధ కి మీరు 30 లైక్స్ వచ్చిన వెంటనే నెక్స్ట్ అప్డేట్ పోస్ట్ చేస్తాను..
గుడ్ నైట్.
[+] 7 users Like Viking45's post
Like Reply
#75

చాలామందికి నా narration చాలా స్లో గా ఉంది అని అనుకుంటున్నారు.
అవును.. నేను టైం తీస్కుని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను..
ఇంకో 2 అప్డేట్స్ లో కంప్లీట్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది స్టోరీ..
30 లైక్స్ తర్వాత మాత్రమే నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది
[+] 5 users Like Viking45's post
Like Reply
#76

రేపు మధ్యాహ్నం 12:00 PM కి అప్డేట్ ఉంటుంది ❤️
[+] 3 users Like Viking45's post
Like Reply
#77

ఎడిటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు..
ఈరోజు కచ్చితంగా అప్డేట్ istanu
[+] 2 users Like Viking45's post
Like Reply
#78

డ్రాఫ్ట్ డిలీట్ అయ్యింది అనుకోకుండా..
ఐ ఆమ్ సారీ.. ఈరోజు అప్డేట్ ఇవ్వలేను..
రేపు ఈవెనింగ్ లోపు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను..
[+] 6 users Like Viking45's post
Like Reply
#79

అప్డేట్ టైపు చేయడం అయిపోయింది.. నైట్ 7 కి పోస్ట్ చేస్తాను..
లైక్స్ 30 ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను.. కామెంట్స్ గుడ్ ఆర్ బాడ్ ఏదోకటి చేస్తే బాగుంటుంది అని నా మనవి..
[+] 3 users Like Viking45's post
Like Reply
#80

సమయం : 2:30 నిమిషాలు
చెత్తర్పూర్ ఫార్మ్ హౌస్..
(సూర్య ఉన్నా గెస్ట్ హౌస్ కి 300 మీటర్లు దూరంలో.. వారికీ ఆ విషయం తెలియదు )

మెరుపులు ఉరుములు అప్పటికే మొదలయ్యాయి..
ఫార్మ్ హౌస్ లో మందు సెషన్ నిర్వీజ్ఞంగా సాగుతోంది.
జాక్ డేనియల్స్ రెండో బాటిల్ ఓపెన్ చేసిన విక్రమ్..
అందరికి తలో పెగ్ పోసి.. టు మై బావ సిద్ధార్థ్.. చీర్స్..

డేవిడ్ : రేయ్ మావ విక్రమ్.. అసలు కమీషనర్ గాడు ఎందుకు ఆలా చేశాడంటావ్.. వాడికి మన విషయంలో కలగజెసుకోవటానికి అంత ధైర్యం ఉందంటావా. నువ్వు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ క్రికెటర్ వి. అలాంటి నిన్ను అడ్డుకున్నాడు అంటే ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ గాడికి బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటుంది రా..
మనం జాగ్రత్తగా హేండిల్ చేయకపోతే రేపు నీ ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది..
విక్రమ్: రేయ్ ఎందుకు రా అంత బయపడతావు.. డబ్బు పలుకుబడి ఉంటే ఈ దేశం లో దొరకని వస్తువు అందని సర్వీస్ లేదు.. నేను ఒకసారి డిసైడ్ అయితే అది నాకు దక్కాల్సిందే.. ఆ పిట్ట చూసావా ముద్దుగా బొద్దుగా ఎంత బాగుందో.. దానెమ్మ.. దాని ఫిగర్ దాని డ్రెస్సింగ్ స్టయిల్ చూసాక పిచ్చి రేగుతోంది నాకు..
దానిని వదిలేది లేదు.. అవసరం అయితే ఓరోజు కిడ్నప్ చేసేద్దాం..
డేవిడ్: రేయ్ అంత పని చేయకు రా.. ముందు కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేద్దాం ఆ తర్వాత మన ప్లాన్ అమలు చేద్దాం.. సామ దాన బేధ దండోపాయలు వాడి దానిని ట్రాప్ చేద్దాం. నువ్వు ఆలోచించకు.. మేము హేండిల్ చేస్తాం.. అయినా నువ్వు చిటికెస్తే మోడల్స్ బాలీవుడ్ హీరోయిన్లు నీ ఇంటి ముందు క్యూ కడతారు..
విక్రమ్: అవన్నీ కొని తెచ్చుకున్న అందాలు.. నాటు కోడి లో ఉన్న టేస్ట్ బాయిలేరు కోడి కి రాదు.. అప్పుడప్పుడు నాటు సరుకుని టేస్ట్ చేయాలిరా..
ఆ మాటకి గ్రూప్ లో అందరు నవ్వారు..
రేయ్ ఎలాగో మీ బావ ఉన్నాడుగా.. ఇంకేంటి.. పని అయిపోయినట్టే.. అయిన గురించి తెలిసిందే కదా..
గురుడు ఎ అమ్మాయిని వదలడు.. పడుచు అయిన పెళ్లి అయిన.. ఆయన కన్నుపడితే కడుపు చేయకుండా వదలడు.. అంటూ రోనీ నవ్వుతు చెప్పాడు..
చేతన్ ఇంకో పెగ్ వేస్తూ.. రేయ్ ఇవన్నీ కాదు ముందు సిద్దార్థ్ అన్న కి కాల్ చెయ్.. ఈ టైములో ఏదొక లపాకిని వేస్తూ ఉంటాడు..

అదే సమయం లో సిద్ధార్థ్ మనసులో.. దీనెమ్మ ఈరోజు మిస్ అయ్యాను.. కత్తిలా ఉన్నారు .. వాళ్ళ డీటెయిల్స్ పట్టాలి.. తను సీక్రెట్ గా తీసిన ఫొటోస్ చూస్తూ.. మందు కొడుతున్నాడు..

ట్రింగ్ ట్రింగ్..

సిద్ధార్థ్ : ఏరా బామ్మర్ది ఇంకా పడుకోలేదా?
విక్రమ్ : బావ ఒక్క రింగ్ లో తీసావు అంటే ఇంకా నీ లపాకీ ని ఇంటికి పంపలేదా.
సిద్ధార్థ్ : ఈరోజు నైట్ మొత్తం ఉంచేసుకున్న.. దాని మొగుడు ఊర్లో లేడు.. ఇంతకీ ఏంటి విషయం.. ఈ టైం లో కాల్స్ చేసావు.. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా?
విక్రమ్ : లేదు బావ.. ప్రాబ్లెమ్ ఏమి లేదు కాని.. నీ సాయం కావాలి..
సిద్ధార్థ్: నాతో నీకేమి పని రా బామ్మర్ది.. నేను చేసేంత సాయం ఏమి ఉంది రా.. నా వల్ల అయితే కచ్చితంగా చేస్తా.
విక్రమ్: ఒక అమ్మాయి బావ.. అది నాకు కావాలి.. అది నీ ఆఫీస్ లో త్వరలో జాయిన్ అవ్వబోతుంది.. దానిని ఏదోకటి చేసి నా పక్క ఎక్కించు.. నీకు ఏమి కావాలన్న నీ ఇష్టం..
సిద్ధార్థ్ : లవ్ ఆహ్?
విక్రమ్: లేదు బావ.. దానిని చుస్తేనే చాలు నాకు గుల ఆగట్లేదు.. ఏదోకటి చెయ్ బావ..
సిద్దార్థ్: చేస్తా కాని నీకు తెలుసుగా.. నేను టేస్ట్ చేయకుండా ఇచ్చే అవకాశమే లేదు.. బతిమాలో భయపెట్టొ దాన్ని లొంగతీసుకుంటా.. పని అయ్యాక నీకు అప్పగిస్తా.. నీకు ఓకే అయితే చెప్పు..
విక్రమ్: ప్లీజ్ బావ.. అర్ధం చేస్కో.. నీ విషయంలో నేనెప్పుడూ నీకు అడ్డుచెప్పలేదు.. అవసరం అయితే సాయమే చేశాను..
సిద్ధార్థ్: సరే అంత ముచ్చట పడుతున్నావ్ కదా.. ఎప్పుడు ఏమి అడగలేదు..అలాగే కాని.. నీ పని అయ్యాక నేను చూస్కుంటా..
విక్రమ్: థాంక్స్ బావ.. దాని కంప్లీట్ డీటెయిల్స్ రేపు పంపుతా.. బాయ్ బావ.. గుడ్ నైట్
సిద్దార్థ్: ఓకే.. ఫైన్.. గుడ్ నైట్..


ఫోన్ కాల్ కట్ చేసి. తను ఆరోజు సాయంత్రం
' హోటల్ బుఖరా ' లో క్లిక్ చేసిన రితిక అండ్ వైష్ణవి ఫొటోస్ చూస్తున్నాడు..
Like Reply




Users browsing this thread: 1 Guest(s)