Thread Rating:
  • 53 Vote(s) - 3.28 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller SURYA (Update on 19th Oct)Running

Showing only the posts of Viking45: 252 of 975 posts. Show all posts

చదివి వెళ్ళిపోకుండా.. కామెంట్ చేయండి.. నాకోసమే కాదు..
అందరి కధలు చదివి కామెంట్స్ పెట్టండి
[+] 2 users Like Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

ప్రేక్షకుల అభ్యర్థన మేరకు, ముఖ్యంగా kamadasa గారి సూచన మేరకు..ఈ రోజు రాత్రి 11:11 కి ఇంకో అప్డేట్ ఇస్తున్నాను..
ఇక ఈ నేల కోట అయిపోయింది అనుకోండి..
నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం..
[+] 2 users Like Viking45's post
Like Reply

అశోక్: ఎందుకు మేడం టెన్షన్ పడతారు .. ఎంటువంటి చెడు జరగదు. ఆ ఖుదా మీకు మంచి చేస్తాడు

గ్లోవ్ బాక్స్ లోనుంచి ఒక వాటర్ బాటిల్ తీసి వైష్ణవికి ఇచ్చాడు

ముందు మంచి నీళ్లు తాగండి .. ఎంత 15 నిమిషాల్లో ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గర దింపుతాను ..




రెండు సిప్ లు తాగి బాటిల్ పక్కన పెట్టింది వైష్ణవి ..

మీకేమైనా కావాలా మేడం తినడానికి ..

అవసరం లేదు ..

ఖాన్ మార్కెట్ కి వచ్చాము.. అంటూ కార్ సైడ్ కి తీసి ఆపాడు.




ఖాన్ మార్కెట్ లో ఒక లేడీ వచ్చి .. కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవి పక్కన కూర్చుంది.

అశోక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ?

నమస్తే ..ఆ మేడం గారిని ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గర దించేసి మిమ్మల్ని హోటల్ లో దించుతాను.

ఓకే ..

వైష్ణవికి ఒక్కసారిగా కళ్ళు మూతలు పడుతున్నాయి ..

అశోక్ అశోక్ ..

ఏంటి మేడం ..

కార్ పక్కన ఆపు .. నాకు తలా తిరుగుతోంది ..

వాంతు అయ్యేలా ఉంది ..

అదేమీ ఉండదు మేడం .. కాసేపట్లో మీకు ఏమి తెలీదు.. గుర్తుండదు కూడా...

ఏంటి అంటున్నవ్ ..

ఔను మేడం .. అంటుండగానే .. వెనక కూర్చొని ఉన్న అమ్మాయి .. వైష్ణవి తల పట్టుకొని .. ఒక్క ఉదుటన

తన ఒడిలోకి లాక్కుని డెమోరోల్ ఇంజక్షన్ మెడ లోని జగులర్ వెయిన్(JUGULAR VEIN) లోనికి ఇంజెక్ట్ చేసింది ..




ఇప్పుడే ఏంటి మేంసాబ్ .. ప్లాన్ ఏంటి ?




ఏముంది .. మన ప్లాన్ అమలు చేయడమే ..

నువ్వు బండిని యమునా ఎక్సప్రెస్ హైవే వైపు పోనీ .. అక్కడ కార్ మార్చుదాం ..

ఈ పిల్లకి బుర్కా వెయ్యాలి ..




బాబీ .. నేను అడిగింది గుర్తుందా ..

ఏంటి రా అది

ఈ ఆపిల్ పండు లాంటి అమ్మాయిని రుచి చూడాలని ఉంది ..

సరే కానీ .. నువ్వు చేసిన మేలు ఎలా మర్చిపోతాను ..

కానీ ఇక్కడ కాదు .. గుర్తుందిగా ..

నాకు నువ్వేమి చెప్పలేదు ..

ఇప్పుడు మనం అలీగఢ్ వెళ్తున్నాం ..

అక్కడ తెల్లవారు జామున 4:00 am కి అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కాలి ..

జనరల్ బోగి అయితే ఎవరు అనుమానంగా చూడరు ..

ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ స్టేషన్ లో దిగాలి ..(SAHIBGANJ)

అక్కడ నుంచి బాంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్న మాల్డా టౌన్ (MALDA TOWN)కి వెళ్లి .. బోర్డర్ దాటాలి ..




ఇవన్నీ చేస్తే నాకోరిక ఎప్పుడు తీరుతుంది..

ఒరేయ్ ఇక్కడ నుంచి అలీగఢ్ 170 KMS .. నువ్వు త్వరగా వెళ్తే నైట్ ఒంటిగంట కల్లా చేరిపోవచ్చు

ఆ తరువాత కెమెరా సెటప్ చేసుకుని .. ఆ పిల్లతో నువ్వు ఏమి కావాలంటే అది చెయ్ ..వీడియో రికార్డింగ్ కావాలి .. అది ముఖ్యం మనకు ..


నేను అడ్డు చెప్పను .. 

ఆ తరువాత ఏమవుతుంది అక్క ..

ఏముంది రా .. నీతో పటు కొంతమంది బాంగ్లాదేశ్ లో కూడా వాడుకుంటారు ..
తరువాత మన దేశంలో కూడా .. ముఖ్యంగా మన ఆర్మీ చీఫ్ ..
అక్కడ రోజుకో వీడియో చేసి .. భారత్ రాయబార కేంద్రానికి పంపుతాము .

ఎందుకు అక్క ఇదంతా ...చంపేస్తే సరిపోదా ..
ఒరేయ్ ... ఇది మామూలు పగ కాదురా ..
ఇఫ్తికార్ కోసం గత సంవత్సరకాలం మేము నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నాం
అంటే అర్ధం కావట్లేదా..

ఆ ఇఫ్తికార్ ఆపరేషన్ గురించి తలుచుకుంటే .. అత్యంత ధైర్య సాహసాలు చేసే యుద్ధ వీరులైన పఠాన్ లు సైతం ఉచ్చ పోసుకున్నారు వాడిని చూసి .. కత్తి వాడి లోపలికి దిగుతున్నా కూడా వాడి కళ్ళలో భయం బెరుకు నొప్పి లాంటివి చూడలేదు.. వాడు చేసిన విద్వాంసానికీ ఇది ప్రతీకారం లో ఒక మచ్చు తునక .

అక్క ఆ పిల్ల లెగుస్తుందా ఇప్పుడు ..

లేదురా .. నేను ఇచ్చిన డోస్ కి ఇంకో 48 గంటలు తనకు సోయ ఉండదు.




పెద్దావిడ ఎప్పుడు వస్తుంది .. అదే సైరా భాను అక్క .

ఆవిడ ఆల్రెడీ ఆగ్రా నుంచి బయలుదేరింది ..

ఇంకో విషయం .. ఆ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకుని .. ఏదైనా లారీ లో వేసేయ్ ..

స్విచ్ ఆఫ్ చేయమాకు.. అర్ధం అయ్యిందా ..





బాబీ .. యమునా ఎక్సప్రెస్ హైవే కి వచ్చేసాం ..

ఇద్దరు కలిసి వైష్ణవిని ఒక బ్లాక్ వాన్ లోకి మార్చారు..

ఆ తరువాత రయ్ రయ్ మంటూ అలీగఢ్ వైపు ఎక్సప్రెస్ వే పై పరుగు తీసింది





XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX




సుమారు 40 గంటలు తరువాత ..

లొకేషన్: UNKNOWN

టైం: 5:00AM

వైష్ణవికి తల నొప్పిగా ఉంది.. ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపిస్తోంది ..

ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు సరికదా .. టైం కూడా తెలియట్లేదు ..

చుట్టూ చీకటి .. ఆలా కళ్ళు మూసుకొని జరిగినదంతా ఆలోచిస్తూ నిద్రలోకి  ..

మళ్ళి లేచే సమయానికి .. వాతావరణం చల్లగా ఉంది ..

కర్టైన్స్ పక్కనుంచి సూర్య కాంతి లోపలికి వస్తోంది ..

చుట్టూ చూసి .. తన చేతితో .. దుప్పటి పక్కకు తీస్తే .. తన వంటి మీద నూలు పోగు కూడా లేదు ..

ఒక పక్క భయం .. ఒక పక్క కంగారు .. అసలు తనకేమైందో అర్ధం కాని పరిస్థితి ..

తన బట్టలు దూరంగా ఒక కుర్చీలో ఉన్నాయి ...

తన గుండెలమీద ఎర్రగా కందిపోయిన మచ్చ కనిపించింది ..

ఆ మచ్చ ని తడిమి చుస్తే కొంచెం జిగటగా ఏదో తగిలింది ..

నిమిష నిమిషానికి .. తన మనసు కీడుని శంకిస్తూ .. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న మానం గురించి తలుచుకుని .. వెక్కి వెక్కి ఏడుస్తూ .. తన కళ్ళలో నుంచి నీరు దారలు కడుతూ ఉంటె.. చేతిని.. తన మానం మీద వేసుకుని చూసే సమయానికి.

పక్కన నుంచి ఒక మూలుగు వినిపించింది ..

తన మంచం మీద ఒక పక్కన ఒక మగాడు అటు తిరిగి హాయిగా పడుకుని ఉన్నాడు ..



తనకి ఏమి అర్ధం కావట్లేదు ..తన జీవితం ఇలా అయ్యిందేంటి అని అనుకుని .. ఇదంతా కలో నిజమో

తెలియని అవస్థలో .. గట్టిగా అరిచింది ..

SHHHHH.. అనే మాట వినగానే ... గట్టిగా అరిచి .. మంచం మీద పడిపోయింది వైష్ణవి
Like Reply

సూర్య is a dark story.. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ మంత్ or జనవరి 1st
[+] 3 users Like Viking45's post
Like Reply

నైట్ వరకు వెయిట్ చేయండి.. ఏమి జరుగుతుందో చూద్దాం
[+] 3 users Like Viking45's post
Like Reply

Next 48 hrs lopu update post chestanu..
[+] 8 users Like Viking45's post
Like Reply

12:30 AM
LOCATION: unknown

ప్రశాంతంగా ఉన్న రూమ్ లో.. సిన్హా ఫైల్స్ చెక్ చేస్తున్నాడు.. ఎవరీ సైరా భాను అలియాస్ అయేషా..
ఇంతకు ముందేన్నడు ఈ పేరు ఇంటెలిజెన్స్ సర్కిల్ లో వినలేదు అని తిక్షణంగా సోదిస్తున్నాడు..

ఇద్దరికీ రెండు కప్పులు కాఫీ తీసుకువచ్చింది రితిక..

రితిక: కాఫీ తాగండి సార్.. మనకి రాత్రంతా పని ఉంది.
సిన్హా: అవునవును.. అసిస్టెంట్లను పెట్టి పని చేయించలేము.. టాప్ సీక్రెట్ ఫైల్స్ తో వచ్చే చిక్కు ఇది.. తప్పదు కదా.. ఇంతకీ నీ భోజనం అయ్యిందా?

రితిక: హ అయ్యింది సార్.. ఏదో తిన్నాము..

సిన్హా: ఏంటి అలా అన్నావ్.. హెల్త్ బాలేదా? లాస్ట్ త్రీ డేస్ నుంచి చాలా కష్టపడ్డావు..

రితిక: అదేమీ కాదు సార్.. హోటల్ లో చిన్న ఇష్యూ అయ్యింది.. ఎవడో పోరంబోకు గాడు.. వైష్ణవి ని టీజ్ చేసాడు.. చెప్పినా వినడే.. చిరాకు వచ్చింది నాకు..

సిన్హా: ఎనీథింగ్ సీరియస్?

రితిక: ఐ డోంట్ థింక్ సో.. అంటూ కాఫీ సిప్ చేస్తూ.. వైష్ణవి గుర్తుకు వచ్చింది.

అయ్యో.. లేట్ అవుతుందని చెప్పలేదు సార్ తనకి..
ఒక సారి కాల్ చేస్తాను..
అంటూ లేచి రిసెప్షన్ లో సేఫ్ లో ఉంచిన తన ఫోన్ తీసుకుని చూసుకుంటే 10:45 కి ఒక కాల్ వైష్ణవి మొబైల్ నుంచి ఉంది.
వెంటనే కాల్ చేస్తే.. కాల్ ఎవరు తీయడం లేదు...
బహుశా నిద్ర పోతుందేమో అని సెల్ మళ్ళీ సేఫ్ డిపాజిట్ బాక్స్ లో పెట్టి లాక్ చేసింది..
( రితిక మేడమ్ కి సెల్ ఫోన్ తో మీటింగ్ రూంలోకి ఎంట్రీ లేదు)

సిన్హా: ఏమైంది.. అంతా ఓకే నా..

రితిక: వైష్ణవి కాల్ లిఫ్ట్ చేయలేదు.. తిరిగితిరిగి అలిసిపోయి పడుకుని ఉంటుంది సార్.. ఈ పని అయిన తర్వాత హోటల్ కి వెళ్తాను..

సిన్హా: ఏంటి ఇంకెన్నాళ్లు నీకు ఆ హోటల్ లో స్టే.
ఇంటికి వెళ్లొచ్చు కదా..

రితిక: వెళ్లొచ్చు.. కాని సూర్యని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అంటే బయట అయితే బెటర్ కదా సార్. అందుకే తప్పడం లేదు.

సిన్హా: ఓకే నీ తిప్పాలేవో నువ్వు పడు.. నాకు చెప్పొద్దు.

ముందు ఈ ఫైల్స్ క్లియర్ చెయ్యాలి..

అలా ఫైల్స్ ఇద్దరు కలిసి స్టడీ చేస్తూ కూర్చున్నారు..




సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



సుమారు 3:00 AM
ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్.

అంజలి తన గుండెలమీద సొయ లేకుండా పడుకొని ఉంది.. పిచ్చి పిల్ల.. అమాయకురాలు..
ఒకే రోజు రెండు సంఘటనలు జరగడం యాద్రుచ్చికం అయిన కూడా తన మనసేందుకో కుదురుగా లేదు..
కొన్ని గంటల ముందు వైష్ణవి తో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే నవ్వు వస్తోంది.. అల్లరి పిల్ల వైష్ణవి..
అమాయకురాలు అంజలి.. ఇద్దరికీ ఈ టైటిల్స్ సరిగ్గా సరిపోతాయి.. తనకు సంబంధించినంతవరకు పెళ్లి విషయంలో ఇద్దరిలో ఒకరు అనే మాటే లేదు.. అయితే ఇద్దరు లేదా ఎవరు వద్దు అనే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు.
ఇద్దరిలో ఎవరో తేల్చుకోవడానికి ఒక సంవత్సరం టైం తీసుకుని ఇద్దరు కావాలి అని చివరకు వచ్చేసరికి.. ఇద్దరు కావాలి అనుకోవడం.. వారిని ఎలా ఒప్పించాలో తనకు తెలుసు కాబట్టి.. ఇంకో రెండు రోజుల్లో ఇద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.


సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్ :

ఇప్పటివరకు తన బావ సిద్దార్థ్ తో మాట్లాడిన  క్రికెటర్ విక్రమ్ కి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది.
తృటిలో తప్పిపోయిన అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా కూడ.. ఇప్పుడు అంజలి తన నుంచి తన ప్లాన్ నుంచి తప్పించుకోలేదు అని తెలిసి సంబరం చేసుకోవాలి అనుకున్నాడు.

ఇన్నాళ్లు తనకు అందని అమ్మాయిలేదు.. సినీ పరిశ్రమ నుంచి పాలిటిక్స్ వరకు, ఎవరిని వదలకుండా వాడేసాడు.. కొంచెం టైం ఉండి ఉంటే, సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కోపరేట్ చేసి ఉంటే ఆ గొట్టంగాడు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటే ఈ పాటికి అంజలి తన పరుపు మీద ఉండేది అనే ఊహలో ఉన్నాడు.

ఇక ఇప్పుడు చేసేది ఏమి లేదు కనుక.. సెక్రటరీని పిలిచి మందు పొందు కోసం అమ్మాయిలని తెప్పించాడు.


సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ




లొకేషన్: గురుగ్రామ్
పాల్లోంజి లగ్జరీ టవర్స్

ప్రెసిడెంటీయల్ సూట్ నుంచి బయట పడి.. తన హోటల్ రూమ్ కి వెళ్లి.. బలవంతంగా కీర్తిని రాహుల్, గౌతమ్ ఇద్దరు అనుభవించారు..
వద్దని మొత్తుకున్న వినలేదు..అసలే దొరికిన పిట్ట మిస్ అయ్యిందని కోపం, చెంప దెబ్బ తిన్నందుకు ప్రతీకారం మొత్తాన్ని కీర్తి మీద చూపించాడు గౌతమ్.
దొరికిందే అవకాశం అని రాహుల్ కూడా  ఆ పాపంలో తోడైయ్యాడు.
రూమ్ లో స్పృహ తప్పి పడి ఉన్న కీర్తి వీడియోలు రికార్డు చేసుకుని ఆనందించాడు రాహుల్..

రిలాక్స్ అవుదాము అనుకుంటే పదే పదే వైష్ణవి కొట్టిన చెంప దెబ్బ గుర్తుకు వచ్చి ఒక సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో.. తన బామ్మర్ది నుంచి ఫోన్ వచ్చింది.

కాల్ సారాంశం ఏమనగా.. తనకు జరిగినట్టే.. తన బామ్మర్దికి కూడా శృంగభంగం అయ్యింది.. కాకపోతే చెంప దెబ్బ తగల లేదు అంతే తేడా..

కాల్ మాట్లాడి వాట్సాప్ ఓపెన్ చేసి తన బామ్మర్ది విక్రమ్ పంపిన పిక్స్ చూసిన 'గౌతమ్ సిద్దార్థ్' కి తను పుట్టినప్పుడు తల్లి తండ్రులు తనకు గౌతమ్ సిద్దార్థ్ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్ధం అయ్యింది.. సిద్దార్థ్ భోగ లాలసుడుగా బ్రతికాడు, గౌతమ్ శాంతకపోతాంలా బ్రతకాలని అయ్యి ఉంటుంది. జీవితంలో మొదటి సారి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగింది.
ఈ సారి మిస్ అవును అని అంజలి పిక్స్ కి ముద్దు పెట్టి.. ప్రశాంతం గా బెడ్ పై పడుకున్నాడు..


లొకేషన్: మానేసార్
టైం: 3:30 AM

ఢిల్లీ ఆర్మీ కాంటోన్మెంట్ ఏరియా నుంచి ప్రాసెసింగ్ పూర్తి చేసిన తరువాత  నిందితులు రజాక్ మరియు ఇర్ఫాన్ లను చండీగడ్ లోని మిలిటరీ జైలు కి పంపించడానికి ఢిల్లీ నుంచి రెండు ఎస్కార్ట్ వెహికల్స్ ఇచ్చి పంపించారు..
వాతావరణం అనుకూలించకపోవడం చేత మిలిటరీ విమానంలో  నిందుతులని పంపడం కుదరలేదు..

వాన్ హర్యానా బోర్డర్ దాటి లోపలికి వచ్చి మానేసార్ సమిపిస్తుండగా.. ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వెహికల్ ముందు రెండు చక్రాలు పంక్చర్ పడి కంట్రోల్ అవ్వక రోడ్ మార్జిన్ దిగి పక్కన ఉన్న పొలంలోకి వెళ్లి పోయింది.

వెనక వస్తున్నా వాన్.. దాని వెనక వున్న ఎస్కార్ట్ జీప్.. ఒక 100 అడుగులు ముందుకు పోనిచ్చి ఆపారు..

బయటకు దిగిన సెక్యూరిటీ అధికారి కాన్స్టేబుల్.. కిందకు దిగగానే అతని తలకు గన్ ఎక్కు పెట్టి.. అతని వద్ద ఉన్న రైఫీల్ తీసుకుని అతని మెడ మీద గన్ తో ఒక దెబ్బ వేయగానే విలవిల లాడుతూ కింద పడిపోయాడు..

ఎస్కార్ట్ వేహికల్స్ సెక్యూరిటీ అధికారి వారు ఇవ్వడం చేత  ప్రతి బండి లోపల ఒక హోమ్ గార్డ్.. ఒక కాన్స్టేబుల్.. ఒక
ఎస్.ఎల్.ఆర్ రైఫీల్ ( S.L.R - SELF LOADING RIFLE ) మాత్రమే ఉన్నాయి..

వాన్లో ఉన్నా డ్రైవర్ రియర్ వ్యూ మిర్రర్ లో ఇది చూసి.. కిందకి దిగిన మరుక్షణం అతను కూడా స్పృహ తప్పి కిందా పడ్డాడు..

5 నిమిషాల వ్యవదిలో మొత్తం 2 కాన్స్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్, ఒక డ్రైవర్.. అందరి రెక్కలు విరిచి చేతులు కాళ్ళు కట్టేసి.. అదే వాన్లో పడేసి.. హైవే లోనుంచి ఒక సిమెంట్ రోడ్ లోకి వచ్చి ఒక కిలోమీటర్ అవతల మారుమూల రోడ్డులో వదిలేసారు..

బందీలుగా ఉన్న ఇర్ఫాన్ రజాక్లకు సంతోషంలో మాటలు రావట్లేదు..

అల్లహ్ హాఫిజ్ భాయ్..
షుక్రియ హుమ్ కో బచానే కేలియే..

అల్లాహ్ హాఫిజ్ రజాక్ సాబ్..
ఆప్ కె బారే మే హుమ్ బహుత్ సునా..
అప్ చింతా మత్ కిజియే.. హుమ్ ఆప్ కె ఖాయల్ రక్ నే కేలియే ఆయె హాయ్..

ఇది వింటున్న రిజ్వాన్ కి.. ఏమి అర్ధం కాలేదు..
వచ్చిన వారు ఎవరో తెలీదు..
వాళ్ళు అంత చక్కగా రజాక్ తో ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలీదు..

రజాక్: ఇర్ఫాన్.. ఏంటి ఆలోచిస్తున్నావు..
ఇర్ఫాన్: ఎమి లేదు.. ఎవరు వీళ్లు
రజాక్: మన వాళ్లే.. మనని విడిపించుకోవడానికి వచ్చారు..
ఇర్ఫాన్: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?
రజాక్: ఇంకేక్కడికి భూమి మీద ఉన్న జన్నత్..మన కాశ్మిర్ కి..
ఇర్ఫాన్: నాకు అక్కడ ఎవ్వరు తెలీదు..
రజాక్: నేను నేర్పిస్తాను కదా..
ఇర్ఫాన్: అయిన సరే.. నేను రిటర్న్ వెళ్ళిపోతాను..
రజాక్: ఏ ఎమైంది?
ఇర్ఫాన్: నాకు బాక్సింగ్ తప్ప ఇంకేమి తెలీదు.. అయినా మా అమ్మిజాన్ ఇంట్లో ఒక్కతే ఉంటుంది
రజాక్: ఓహ్ అలాగా.. సరే అయితే.. అని బండి ఆపాడు..
ఇర్ఫాన్: నువ్వు ఇంత తేలికగా ఇప్పుకుంటావు అని అనుకోలేదు రజాక్ భాయ్.
రజాక్: నువ్వు నా చోట భాయ్ లాంటి వాడివి.. నిన్ను కాదని నేను ఏమి చేయలేను..
ఒకసారి మనని కాపాడిన అందరికి ధన్యవాదములు చెప్పి రా.. అంటూ వారి వైపు పంపాడు.
ఇర్ఫాన్: తనను కాపాడడానికి వచ్చిన ఐదుగురిని కలిసి.. షుక్రియ చెప్పి.. రోడ్ మీద నిల్చుని ఉన్నా రజాక్ వద్దకి వచ్చాడు..
రజాక్: మరి వెళ్ళడానికి డబ్బులు లేవు కదా.. ఎలా వెళ్తావ్..
ఇర్ఫాన్: ఎముంది.. ఏదొక లారీ పట్టుకుని వెళ్ళిపోతాను భాయ్.
రజాక్: ఒక సారి అలా పక్కకి రా.. మాట్లాడాలి అని.. రోడ్ పక్కన పొదల్లోకి తీసుకువెళ్ళాడు..

మా గురించి ఎవరు అడిగిన నువ్వు ఏమి చెప్పొద్దూ..
ఒక వేళ చెప్పాలి అనుకుంటే..రజాక్ బీహార్ పారిపోయాడు అని చెప్పు.. నీకు డబ్బు కావాలంటే తెలుసుగా ఎక్కడికి వెళ్లాలో.. ఒక వారం రోజులు ఇంటికి వెళ్లొద్దు.. మన వాళ్ళకి చెప్తే వాళ్లే మీ అమ్మిజాన్ ని తీసుకువస్తారు నీ దగ్గరికి.. ఒక రెండు నెలలు పోయిన తర్వాత.. యూపీ కో బీహార్ కో వెళ్లిపోండి.

ఇర్ఫాన్: ఓకే భాయ్.. అలానే చేస్తాను.. ఇంటికి వెళ్ళను..

రజాక్: ఉదయం నమాజ్ సమయం అయ్యింది..చివరి సారి ఇద్దరం కలిసి నమాజ్ చేద్దాం.. అంటూ కింద గడ్డిలో మోకాళ్ళమీద కూర్చున్నారు.

ఇర్ఫాన్ కళ్ళు మూసుకుని ప్రార్థన ప్రారంభించాగానే.. రజాక్ గన్ తీసి.. ఇర్ఫాన్ కణతకి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు..
బాడీ మీద బట్టలు మొత్తం తీసేసి.. ముళ్ల పొదల్లో శరీరాన్ని పడవేసి.. బట్టలు మొత్తం దూరంగా తగల పెట్టి అక్కడ నుంచి జారుకున్నాడు.

కమాండర్: అల్లాహ్ హాఫిజ్.. మంచి పని చేసావ్ రజాక్ భాయ్.
రజాక్: మన పనిలో నమ్మకం లేని వాడితో మనకు పనిలేదు.. అందుకే ఖుదా దగ్గరకు పంపేసాను.
కమాండర్: బహుత్ అచ్చా సోచా ఆప్ నే..
మీ లాంటి వారు లేకనే మనకు కాశ్మీర్ అందని ద్రాక్ష అయ్యింది.
రజాక్: ఇప్పుడు మన ప్లాన్ ఏంటి?
కమాండర్: ఆర్మీ వాన్ లోపల జిపిఎస్ ఉంది.. కాబట్టి మనవాళ్ళు.. నిదానంగా.. బండిని నడుపుతూ చండిగడ్ ఊరు బయట ఆపుతారు.. అక్కడినుంచి పారిపోతారు.. ఇక మనం పంజాబ్ బోర్డర్ క్రాస్ చేసి
ఉదయం 11 ఇంటికల్లా జమ్మూలోకి ఎంటర్ అయిపోవాలి.. ఆ తరువాత శ్రీనగర్ అటు నుంచి బోర్డట్ దాటి అజాద్ కాశ్మీర్ లోని ముజ్జఫరాబాద్  చేరుకోవాలి.

ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లు నాకాబంది పెట్టేలోపు మనం జమ్మూలోకి వెళ్ళిపోతే చాలు.. అక్కడినుంచి తేలికగా మనం అనుకున్న చోటుకి చేరుకోగలం.

రజాక్: ఖుదా కి కసం. మీరు అనుకున్నట్టు జరుగుతుంది..

అంటూ హైవే పై వేగంగా పంజాబ్ బోర్డర్ వైపు ప్రయాణిస్తున్నారు.



సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



సిన్హా: రితిక.. మర్చిపోయాను అడగడం.. ఆ డాక్టర్ లు ఇంటికి రాలేదు అని అన్నావ్ కదా.. ఆ వ్యవహారం ఏమైంది?

రితిక: తిరిగి వచ్చేసారు సార్.. ఏదో ఎఫైర్ ఉన్నటు ఉంది వారి మధ్య..

సిన్హా: ఎందుకైనా మంచిది.. కుదిరితే మార్నింగ్ ఒకసారి వారితో మాట్లాడు.. అనుమానం ఉంటే నిఘా పెట్టిస్తాను.. ఓకే నా..

రితిక: ఎస్ సార్..

సిన్హా: రితిక.. ఈ ఫోటో చూడు.. ఈ ఫొటోలో అమ్మాయిని ఈ మధ్య ఎక్కడో చూసాను..

రితిక: ఎస్ సార్.. చూసినట్టే ఉంది.. చాలా నార్మల్ ఫేస్ సార్.. గుర్తులు ఏమిలేవు కదా..

సిన్హా: ఎస్.. కానీ బాగా దగ్గరగా చూసాను.

రితిక: మార్నింగ్ మన ఆఫీసులో ఉన్నా డేటా బేస్ లో చూద్దాం సార్. పాత కేసులు ఏమైనా ఉంటే బయట పడొచ్చు.

సిన్హా: ఓకే.. ఎనీ హౌ.. జాగ్రత్తగా మసులుకో..

రితిక: వచ్చిన దగ్గరినుంచి అడుగుదాము అనుకుంటున్నా.. మన టీం మీద ఎంక్వయిరీ ఏమైనా ఉంటుందా సార్.. డేటా లీక్ గురించి గాని..

సిన్హా: వన్ ఆర్ టు డేస్ లో తెలుస్తుంది..
నువ్వు జాగ్రత్త.. వైష్ణవి జాగ్రత్త..































నెక్స్ట్ అప్డేట్ ఆన్ ఫ్రైడే
Like Reply

ఒక సారి స్టోరీ మొత్తం rewind చేయండి..
ప్రతి పాయింట్ స్టోరీ కి లింక్ అయ్యి ఉంటుంది.

నెక్స్ట్ అప్డేట్ లో వైష్ణవి ఎపిసోడ్ ఉంటుంది.
[+] 4 users Like Viking45's post
Like Reply

(20-11-2024, 07:21 PM)Haran000 Wrote:  Worldly elements చాలా చక్కగా పెడ్తున్నావు మిత్రమా. కథ మంచి thrill లో నడుస్తుంది.

ఏదో పెద్దగానే plan చేసావ్. కాకపోతే storytelling ఎక్కువగా dialogues తో ఉంది, scene projection కావాలి. Side characters dialogues తో సూర్య elevation కాదు, scene నీ narration తో projection కావాలి.

మిత్రమా ముందే కథ structure వేసుకున్నవా? Climax photo పెట్టుకొని దానికి కావాల్సింది మాత్రమే రాసుకుంటూ ఉంటే చాలు, extra masala తో deviate అవ్వకు.

Locations, properties detailing మాత్రం కేక. కొన్ని scenes కి ఇంకాస్త description ఉంటే ఒక range feel ఉంటుంది అనిపిస్తుంది. 

ఏదైతే ఏంటి నీ మెదడులో ఉన్న ఒక మంచి solid కథని మాకు నీకు వీలైనంతలో చెప్తున్నావు చాలు.

సమయం కుదిరితే ఎక్కువ రాసి update frequency maintain చెయ్యి మిత్రమా.
.
.
.
.

IFTIKHAR ఎపిసోడ్ వచ్చే వరకు మీకు ఈ థర్డ్ పార్టీ ఎలేవేషన్లు తప్పవు.
సూర్య బ్యాక్ స్టోరీ జనవరి లో తీసుకువెళ్తాను.. ఈలోపు సూర్య కి పెళ్లి చెయ్యాలని ఉంది. M
[+] 4 users Like Viking45's post
Like Reply

ఈరోజు అప్డేట్ ఇవ్వడం కుదరలేదు.. చాలా భాగం ఎడిట్ చేయవలసి ఉంది.. రేపు ఈవెనింగ్ పోస్ట్ చేస్తాను.
[+] 7 users Like Viking45's post
Like Reply

వన్ వీక్ టైం తీసుకుని మళ్ళీ కలుస్తాను..
[+] 12 users Like Viking45's post
Like Reply

ఈరోజు నైట్ 12:15 am కి ఇంకో అప్డేట్ పోస్ట్ చేస్తాను.
[+] 5 users Like Viking45's post
Like Reply

నెక్స్ట్ సండే కలుద్దాం
[+] 2 users Like Viking45's post
Like Reply

(25-11-2024, 08:22 AM)Mahesh12345 Wrote:  సర్ అసలు అప్డేట్ ఎక్కడ మీరూ ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు నాకు. దారం లో 24 అప్డేట్ ఇచ్చాను అన్నారు కానీ ఇక్కడ మీరు ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు.

నిన్న నైట్ డిలీట్ చేశాను.. నెక్స్ట్ సండే పోస్ట్ చేస్తాను.
[+] 1 user Likes Viking45's post
Like Reply

(25-11-2024, 05:27 PM)Haran000 Wrote:  ఒక్క update ని ఏంటి, కథ మొదటి నుంచి అలాగే ఉంది, knowledge ఎక్కువ skill తక్కువ.

ఏంటి ఇప్పుడు? కథ మొత్తం delete చేస్తాడా?

కావాలనే అలా కామెంట్ చేసాను.

మీరు 98% encouragers, నేను 2% criticism. Understood.
.
.
.
.

హారన్ గారు, మీ ఒక్క కామెంట్ గురించి డిలీట్ చేయలేదు..

నాకు నచ్చలేదు.. నెక్స్ట్ అప్డేట్ కి లింక్ ఈ అప్డేట్ లో మిస్ అయ్యింది.
మీకు నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం అది మీ ఇష్టం.
knowledge ఎక్కువ స్కిల్ తక్కువ అన్నారు.. ఒప్పుకుంటాను.. వ్రాయడం అనే స్కిల్ నాకు లేదు..
డిబేట్ చేయడం, టాపిక్ ని ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు.
చిన్ననాటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవటం, వల్ల వచ్చిన చిక్కులు ఇవి .
నాకు వచ్చిన పద్దతిలో రాసుకుని వెళ్తున్నాను .. ఎంత ప్రయత్నించినా మీరు కోరుకున్నట్టు విడమర్చి
తెలుగు భాష ఉపయోగించి రాయడం నాకు రావట్లేదు.
మీరు ఏమి అనుకోను అంటే ... మీరు నాలో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు.. అందుకు చాలా సంతోషం.
నేను పొరపాటుని సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నాను..
మీకు వీలు కుదిరితే ..నాకు ఒక సహాయం చేయండి.  
"నా కధలో ఏదొక సంఘటన తాలూకు ఒక 5 లేదా 6 లైన్లు తీసుకుని
మీరైతే ఎలా రాస్తారో రాసి పోస్ట్ చేయండి. చూసి నేర్చుకుంటాను."
surroundings ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇంతకూ పూర్వం..
ఆలా రాయడానికి ప్రయత్నిస్తే చాట భారతం అంత అయ్యింది ఒక అప్డేట్..
ఈ రోజు నుంచి ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకుని ఇంప్రొవైజ్డ్ అప్డేట్ సండే పోస్ట్ చేస్తాను .
చదివి మీ అభిప్రాయం చెప్పండి .
[+] 7 users Like Viking45's post
Like Reply

Tomorrow night.. Update untundi
[+] 8 users Like Viking45's post
Like Reply

sorry... no update today.. tomorrow evening istanu
[+] 6 users Like Viking45's post
Like Reply

(01-12-2024, 10:47 PM)Tom cruise Wrote:  bro patha update ayina pettu bro ...poni personal msg la ayina pampu...last 6 yrs nundi xossipy lo member ni...i really liked your story...e roju update kosam chaala wait chesa..atleast old deleted update ayina pampu bro


night update istanu andi
[+] 3 users Like Viking45's post
Like Reply

30 minutes lo update
[+] 2 users Like Viking45's post
Like Reply

తెల్లవారుజాము 4:30 AM
ఐటీసీ మౌర్య హోటల్
ఢిల్లీ

రాత్రి తెల్లవార్లు పని చేసి ఉండటం వల్ల అలసిపోయి లాబీ లో కూర్చుని ఒక కాఫీ ఆర్డర్ చెప్పింది కల్నల్ రితిక.
అక్టోబర్లో చల్ల గాలులు సాధారణం అయినా కూడా .. ఎందుకో ఈరోజు మరీ చల్లగా అనిపిస్తోంది
ఎందుకో తెలియని గుండెల్లో దుడుకు,దడ . ఎదో తప్పు జరుగుతోంది అన్నట్టు ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచన.
అటు విషయం బ్రిగేడియర్ సిన్హాకి చెప్పలేక .. ఇంకో పక్క సూర్యతో చెప్పలేక నలిగిపోయింది.
శృంగార సుఖం పొంది 12 రోజులు అయిపోయింది .. పని ఒత్తిడి వల్ల సంసార జీవితానికి
దూరం అవుతున్న భావన తన భర్త ముఖంలో ఈ మధ్య కనపడటం చూసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి.
తన మౌళిక ప్రవ్రుత్తి తనను ఇన్నాళ్లు కాపాడింది .. ఇక మీదట కూడా కాపాడుతుంది అని ఆలోచనలో ఉండగా
రాత్రి గౌతమ్ కి సర్వ్ చేసిన వెయిటర్ కాఫీ కప్ ఒక సిల్వర్ ప్లేట్ లో పెట్టుకొని నిలబడ్డాడు.

బ్రిగేడియర్ సిన్హా ఇంటికి వెళ్ళాడు కానీ సూర్య గురించి మనసులో ఆందోళన  మొదలయ్యింది.. 
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాడు, ఇక మీదట జరగబోయేది ఎలా ఉండబోతోందో తలుచుకుని ఒకింత అభద్రతా కి గురిఅయ్యాడు. ప్రపంచానికి అయన ఒక మిలిటరీ ఆఫీసర్ కానీ అందులో ఉండే కష్ట నష్టాలూ త్యాగాలు ఎవరికి తెలియవు. ఇంట్లో  పిల్లలు హాయిగా నిద్రలో ఉన్నారు, అయన పర్సనల్ డైరీ తీసి అందులో 
సూర్య గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు రాసి పడుకున్నాడు.


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

కిడ్నప్ జరిగిన 12 గంటల తరువాత
పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్
చకాల,రావల్పిండి
టైం 11:00 am

హెడ్ క్వార్టర్స్ అన్న పేరే గాని, లోపల జరిగే విషయాల గురించి ప్రపంచానికి తెలియదు .
తూర్పు వైపు స్టాఫ్ క్వార్టర్స్, మొత్తం 350 ఎకరాల ప్రాంగణం లో సగభాగంలో 18 బ్లాక్ లు ఉన్నాయి.
ఒక్కొక్క బ్లాక్ లో 8 బిల్డింగ్లు .. ఒక్కక్క బిల్డింగ్ 5 అంతస్తులు 20 ఫ్లాట్ లు.
ఒక సాధారణ జవాన్ నుంచి ర్యాంకులు వారీగా వారికీ నివాసం ఆ బిల్డింగ్లు ఏర్పాటు చేయబడింది.
దక్షిణం వైపు 500 ఎకరాలలో ట్రాక్, గ్రౌండ్, పోలో కొరకు మేలి జాతి గుర్రాలు ఉన్నాయి
ఉత్తరం లో గన్ ఫైరింగ్ రేంజ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి.
పడమటి వైపు ఉండే ఒక పెద్ద బిల్డింగ్ లోనికి కేవలం కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
మిలిటరీ కాంపౌండ్ చుట్టూ పటిష్టమయిన 12 అడుగుల రాతి గోడ నిర్మించారు దాని పైన 3 అడుగుల
ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉండటం వల్ల సామాన్యులు ఎవ్వరు లోపలి ప్రవేశించడం దాదాపు అసాధ్యం.  

సుమారు 11:15am కు ఒక నల్లటి బెంజ్ కార్ సెక్యూరిటీ గేట్ దగ్గర ఆగింది.
సెక్యూరిటీ చెక్ అయినా తరువాత పడమటి వైపు ఉన్న బిల్డింగ్ వద్ద ఆగింది
ఆఫీస్ లో ఎవరి పనుల్లో వారు తలమునకలయ్యి ఉన్నారు .. 
ఆర్మీ చీఫ్ అసిమ్ రజా తన ఫుల్ మిలిటరీ యూనిఫామ్ ధరించి ఠీవీగా నడుస్తూ ఆఫీస్ లోనికి వచ్చాడు.
పర్సనల్ సెక్రటరీ ఫాతిమా ఆయనకి ఒక కప్ కాఫీ తీసుకుని వచ్చి అయన ముందు కూర్చుంది.

జనాబ్ మిలో ఏదో కొత్త శక్తి కనపడుతుంది, ఏంటి విషయం?

మీ నడకలో రాజసం, ఎప్పుడు లేనిది ఫుల్ మిలిటరీ యూనిఫామ్ లో రావడం చూస్తుంటే ఏదో పెద్ద విజయం
సాధించినట్టు ఉన్నారు.

చీఫ్: హ హ హ .. ఫాతిమా అక్కడ కుర్చున్నావ్ ఏంటి ? ఇలా రా .. వచ్చి న పక్కన కూర్చో అని టేబుల్ మీద ఉన్న కొన్ని ఫైల్స్ తీసి పక్కన పెట్టాడు.

ఫాతిమా: అబ్బో ఏంటో ఈరోజు అన్ని కొత్తగా .. ఎప్పుడు లేనిది ఇవ్వాళా అన్ని ఆఫీసులోనే చేయించుకుంటారా?

చీఫ్: హ అవును .. రా అంటూ చేయి పట్టుకుని లాగి .. తనను తన కాళ్ళ మధ్యన కుర్చోపెట్టుకున్నాడు..

ఫాతిమా: తన మనసులో అసహ్యాన్ని లోపలే ఉంచి ముఖం మీద ఒక చిరు నవ్వు ఉంచుకుని .. అసిమ్ రజా అంగాన్ని నోటిలోకి తీసుకుంది.

చీఫ్: నువ్వు చేస్తే వచ్చే సుఖం నా భార్య వద్ద కూడా దొరకదు ఫాతిమా.. అందుకే నిన్ను వదలలేక పోతున్న..

ఫాతిమా: అవునా .. మరి నా ఇంక్రిమెంట్ ఇంకా పడలేదు, మళ్ళి నేనంటే ఇష్టం అని చెప్తారు.

చీఫ్: మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్దాం ...అక్కడ ఇస్తా నీకు ఇంక్రిమెంట్. ఏమంటావ్ ?
మీ అమ్మ ఇంట్లో ఉందా.

ఫాతిమా: లేదు సర్ .. మీరు రావాలి గాని నేను ఎప్పుడు రెడీ గా ఉంటాను.

చీఫ్: నీ పుట్టిన రోజు ఎప్పడు?

ఫాతిమా: జనవరి 24 సర్.

చీఫ్: హ్మ్ .. ఇంకో మూడు నెలలు ఉంది అయితే..

ఫాతిమా: మా అమ్మ నికా చేయడానికి చూస్తోంది.

చీఫ్: చేసుకో .. ఆ తరువాత కూడా నా దగ్గరే పని చెయ్యాలి.

ఫాతిమా: అది కాదు సర్.. నికా అయినా తరువాత ఈ పనులు ఆపేద్దాం అని అనుకుంటున్నా సర్..

ఫాతిమా జుట్టు పట్టుకుని పైకి లేపి.. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ .. నువ్వు నాకు బానిసవి ..
నేను పో అనే వరకు నువ్వు నన్ను సుఖ పెట్టాలి .. లేదంటే నిన్ను బలోచిస్తాన్ తీవ్రవాదులకు కోసం
పనిచేస్తున్నావ్ అని కేసు పెట్టి ..ముసలి ఖైదీల చేత గ్యాంగ్ రేప్ చేయిస్తాను.
కాసేపట్లో నాకొడుకు మహమూద్ వస్తాడు.. రాగానే నా గదిలోకి పంపించు. అంటూ పక్కకి తోసాడు

ఫాతిమా: జీ జనాబ్.

చీఫ్: ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే చంపేస్తా ..పో బయటి

కల్లెమ్మట నీళ్లు తుడుచుకుని బయటకు నడిచింది ఫాతిమా..


15 నిమిషాల తరువాత మేజర్ మహమూద్ రజా ఆఫీస్ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యాడు ..

డైరెక్ట్ గా తన తండ్రి జనరల్ అసిమ్ రజా ఆఫీసులోకి వెళ్తుంటే .. ఒక జూనియర్ క్లర్క్ అడ్డంగా వచ్చి

సర్ మీ ఐడి ఇస్తే వెరిఫై చేయాలి అన్న మరుక్షణం అతని దవడ పగిలిపోయింది.

కొత్తగా వచ్చిన కుర్రాడు కావడంతో ఆఫీసులో జరిగే విషయాలు గురించి పూర్తిగా తెలియక చీఫ్ కొడుకుని ఆపాడు.

రెండో దెబ్బ పడక ముందే సెక్రటరీ అడ్డం వచ్చి కొత్త కుర్రాడు అని చెప్పడంతో వాడిని పక్కకు తోసి..

ఫాతిమా బుజం మీద చేయి వేసి .. నువ్వు ముందు చెప్పాలి కదా ..

ఫాతిమా: అవును జనాబ్.. తప్పు అయిపోయింది..

మహమూద్: అవును కదా.. వాడి తప్పుకి చెంప దెబ్బ.. మరి నువ్వు చేసిన తప్పుకి ఏమి చేయాలి?

ఫాతిమా: ఇక్కడ వద్దు జనాబ్ .. ఇంకెక్కడైనా పర్లేదు..

మహమూద్: చేయి కిందకి జరిపి .. సన్ను ని నలిపేస్తూ .. సైజు యెంత?

ఫాతిమా: తలదించుకుని ..జనాబ్ .. 34 జనాబ్.

మహమూద్: అంతేనా?

ఫాతిమా: 34 డి జనాబ్.

మహమూద్: మరి ముందు ఎందుకు చెప్పలేదు అని గట్టిగ నిపుల్ ని పిండేసాడు.

ఫాతిమా: నొప్పి ఓర్చుకుని .. తప్పు చేశాను జనాబ్ .. మీరు వేసే శిక్ష ఏదైనా శిరసావహిస్తాను.

మహమూద్: గుడ్.. సాయంత్రం మా ఇంటికి వచ్చెయ్..

ఫాతిమా: సరే జనాబ్ ..

మహమూద్: మా అబ్బాజాన్ నిన్ను బుక్ చేసుకోలేదు కదా ?

ఫాతిమా: అయన మధ్యాహ్నం జనాబ్ అంటూ కళ్ళు తుడుచుకుంది ..

మహమూద్: జేబులో నుంచి ఒక రూపాయి కాయిన్ తీసి ఫాతిమా సళ్ళు మధ్య వేసి..

ఈ రోజు కి నీకు ఇదే పేమెంట్ అంటూ లోపలి వెళ్ళాడు.



క్లర్క్ సిగ్గు పడుతూ ఫాతిమా ముందుకు వచ్చి .. క్షమించు బెహన్, నాకు అతను ఎవరో తెలియలేదు

నా వల్ల నీకు అవమానం జరిగింది. నన్ను క్షమించు అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు.

ఫాతిమా: ఇదిగో అహ్మద్ .. ఈ ఆఫీసులో రూల్స్ కాదు .. మనిషిని చూసి ప్రవర్తించటం నేర్చుకో

వచ్చిన మహమూద్ రజా మామూలు వ్యక్తి కాదు, కేవలం చీఫ్ కొడుకు కాబట్టి పొగరుబోతు అనుకోవద్దు.

మేజర్ మహమూద్ రజా ఒక స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్.



బ్రిటన్ లోని sandhurst మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడు.

 ఆ తరువాత ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ SAS (స్పెషల్ ఎయిర్ సర్వీస్) లో

 శిక్షణ తీసుకున్న మొదటి పాకిస్తానీ సైనికుడు. బోర్డర్లో ఎన్నో ఆపరేషన్స్ చేసిన వ్యక్తి ..

అతని విషయంలో చాల జాగ్రత్తగా ఉండు.

తప్పు చేస్తే తల తీసేస్తాడు. ఇంకోసారి ఇలా ప్రవర్తించకు.

క్లర్క్ అహ్మద్ తలా వంచుకుని వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు.



{ ఉదాహరణ: ఒసామా బిన్ లాడెన్ ని చంపిన అమెరికన్ స్పెషల్ ఫోర్స్ పేరు US NAVY SEALS TEAM 6,

అలంటి స్పెషల్ ఫోర్స్ టీం SAS (SPECIAL AIR SERVICE) ముందు కాలేజ్ పిల్లలు లెక్క అన్నట్టు}



ఆఫీస్ లోపల చీఫ్ అసిమ్ రజా మహమూద్ రజా చాల సంతోషంగా మాట్లాడుకుంటున్నారు

ఆఫీసులోనికి రాగానే మహమూద్ రజా తన తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు .. కొత్త పాటిక్ ఫిలిప్ వాచ్.

చీఫ్ అసిమ్ రజా: షుక్రియ బేటా .

మహమూద్: అబ్బాజాన్ .. షుక్రియ అప్పుడే చెప్పోదు .. రేపు ఆ అమ్మాయిని మీకు అందించిన 

తరువాత చెప్పండి. 

నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అదే .. ఆ ఇఫ్తికార్ గాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు ఈ రోజు నుంచి.

అసిమ్: షాన్దార్ కాం కియా తుమ్ నే. మే ఆజ్ బహుత్ ఖుష్ హు.. క్యా చాహియే తుమ్ కో.

మహమూద్: కుచ్ నహి పాపా .. అగార్ కుచ్ చాహియే తో మే మాంగ్ లేతా హు .

అసిమ్ రజా: పొద్దున్న ఫోన్ ఏమైనా వచ్చిందా ?

మహమూద్: లేదు పాపా .. బోర్డర్ దాటేంత వరకు కాల్ చేయొద్దు అని చెప్పాను.

చీఫ్ అసిమ్ రజా: హ బేటా ఇక నా వల్ల కాదు రా .. ఇంతకీ ఏమి జరుగుతుందో నాకు చెప్పు

మహమూద్: అబ్బాజాన్, నా ప్లాన్ వర్క్ అయ్యింది. కాదు కాదు మన ప్లాన్ వర్క్ అయ్యింది.

చీఫ్: అదే చెప్పరా బాబు, వెయిట్ చేయలేక పోతున్న . నిన్న రాత్రి మీటింగ్ పెట్టించావు ఇక్కడ.

ఆ సాదిక్ ఉమర్, ఆసిఫ్ ఖాన్ లకు నేను పిచ్చోడిలా కనపడ్డాను.

మహమూద్: అబ్బాజాన్.. నేను మీకు అన్ని విషయాలు చెప్పకపోవడానికి కారణం ఉంది.

అది మీ మీద నమ్మకం లేక కాదు, సాదిక్ ఉమర్ లేదా ఆసీఫ్ ఖాన్ ల మీద నిఘా పెట్టి ఉంచాను.

వారిలో ఒకరు భారత్ దేశానికీ పనిచేస్తున్నారేమో అనే అనుమానం వచ్చింది నాకు.

అందుకే ఇంత సీక్రెట్ గా ఆపరేషన్ చేయవలిసి వచ్చింది.

ఢిల్లీలో జరగబోయే ఆపరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ భరత్ గూఢచారులుకు తెలియకుండా

 ఉండేందుకు నిన్న నైట్ మీతో ఇక్కడ ఒక ఫేక్ మీటింగ్ ఏర్పాటు చేశాను. నిన్న వచ్చిన ఇద్దరు ఆఫీసర్లలో 'ఆసిఫ్ ఖాన్' లేదా 'సాదిక్ ఉమర్' లలో ఒకరు భారత దేశానికీ 

పని చేస్తున్నారేమో అనే అనుమానంతోనే ఆ ఫేక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

నిన్న నేను పన్నిన పన్నాగంలో కచ్చితంగా భరత ప్రభుత్వం, గూఢచార వర్గాలు పడతాయి.

అందుకు ఉదాహరణ ఈ రోజు సాయంత్రం మీరు న్యూస్ లో చూస్తారు.  

నిన్న రాత్రి మీరు ఫోన్ కాల్ లో మాట్లాడిన అయేషా aka సైరాభాను కాల్ ఖచ్చితంగా భారత గూఢచార

వర్గాలు రికార్డు చేస్తాయి అనే నమ్మకంతోనే మీతో ఆ కాల్ చేయించాను.

భారత గూఢచార వర్గాలు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేసి మీటింగ్ పెట్టుకొనే సమయంలో మన వాళ్ళు పని పూర్తీ చేసేసారు.  

జనరల్ రజా: వాహ్ వాహ్ .. నిన్న రాత్రి నేను మాట్లాడిన అమ్మాయి ఎవరు ?

మహమూద్: హ హ హ .. నువ్వు మాట్లాడిన అమ్మాయి అయేషా అని అనుకుంటున్నావేమో .. నిన్న సాయంత్రం నిజమయిన అయేషా ఢిల్లీకి బయలుదేరి వచ్చింది. ఆమె స్థానంలో రజియా అనే లోకల్ అమ్మాయిని పెట్టాము.

జనరల్ రజా: ఎందుకు అలా చేసావు?

మహమూద్: ఇంకా అర్ధం కాలేదా?

అయేషాని ప్రతి రోజు భారత గూఢచార సంస్థలు ఫాలో అవుతున్నాయి.. అసలు భారత గూఢచారులు అయేషా వెనక పడేలా చేసింది మనమే.. ఆమెను మన పాకిస్తాన్ రాయబార కేంద్రంలోని ప్రతినిధితో కలిసేలా చేసింది నేనే.

జనరల్ రజా: య అల్లాహ్.. అలా ఎందుకు చేసావ్, ఆ అమ్మాయిని పట్టుకుంటే ఎలా?

మహమూద్: అబ్బాజాన్.. కొంచెం ఆలోచించండి..ఎప్పుడైతే అయేషా మన వారిని కలిసిందో అప్పటి నుంచి తన ప్రతి కదలిక మీద నిఘా ఉంటుంది.  ఇంటి దగ్గరలో ఉండి మరి కాల్ రికార్డు చేస్తారు. అలంటి పరిస్థితి ఉన్నపుడు పాకిస్తాన్ నుంచి కాల్ వస్తే లోపల ఉన్నది అయేషా aka సైరా భాను అనే అనుకుంటారు కదా.. నిన్న మధ్యాహ్నం బురఖా వేసుకుని రజియా అయేషా ఇంటికి వెళ్ళింది, సాయంత్రం బురఖా వేసుకుని అయేషా ఢిల్లీ వెళ్ళిపోయింది.



లోపల రజియా ఉంది. కాల్ మాట్లాడింది రజియా.. మీతో కాల్ లో అయేషా అనే చెప్పింది. కాల్ రికార్డు వింటున్న వ్యక్తులు లోపల ఉన్నది అయేషా అనే అనుకుంటారు.. మీరు మాట్లాడినప్పుడు ఇఫ్తికార్ గురించి ముఖ్యంగా మాట్లాడటంతో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైపు వాళ్ళ మైండ్ వెళ్ళిపోతుంది. ఇఫ్తికార్ గురించి వారి పై అధికారులకు సమాచారం అందించే కంగారులో మాట్లాడింది అయేషానా ఇంకెవరైనా అనే విషయం గురించి ఆలోచించరు. పాత రికార్డింగ్ నుంచి వాయిస్ మ్యాచ్ చేసి చెక్ చేయరు .. మీ వాయిస్ గురించి ఇంటర్నెట్ లో వెతికి వాయిస్ మ్యాచ్ చేస్తారు. ఆహ్ తరువాత ఏదో పెద్ద సంఘఠన జరగబోతుందని మీటింగ్ లు పెడతారు. ఆ మీటింగ్ జరిగే టైములో మనం ఆపరేషన్ పూర్తీ చేసేశాం అబ్బాజాన్.



జనరల్: వాహ్ క్యా బాత్ హాయ్. నాకు ఈరోజు చాల సంతోషంగా ఉంది.. నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది

ఆ తరువాత  ఆపరేషన్ ఎలా జరిగింది బేటా .

మహమూద్: అయేషా ఢిల్లీలో దిగి ఐటీసీ మౌర్యలో రూమ్ తీసుకుంది .. సాయంత్రం నుంచి లాబీ లో కూర్చొని

ఆ ఇఫ్తికార్ గర్ల్ ఫ్రెండ్ ను  ఫాలో అయ్యింది. నిన్న నైట్ బుఖారా రెస్టరెంట్ లో ఒకడు ఆ అమ్మాయిని ఇబ్బంది కూడా పెట్టాడు. అక్కడ నుంచిఆ అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ రితిక తో ఖాన్ మార్కెట్ కి వెళ్ళింది.. ఖాన్ మార్కెట్ షాపింగ్ చేసిన తరువాత కల్నల్ రితిక కు కాల్ వచ్చింది, ఆవిడ వెళ్ళిపోయాక ఆ ఇఫ్తికార్ గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి ని

ఫాలో అయ్యాడు మన స్లీపర్ సెల్ తరువాత ఆ అమ్మాయికి లాబీ లో మెసేజ్ వచ్చేలా చేసి .. ఆ అమ్మాయిని మన వాడు కారులో కిడ్నప్ చేసాడు. అలీగఢ్ బయలుదేరినతరువాత కారులో నుంచి అయేషా  దుబాయ్ లో ఉన్న 

చోటా షకీల్ కి సాటిలైట్ ఫోన్ ద్వారా కాల్ చేసి మాట్లాడింది.చోటా షకీల్ ఆ విషయాన్నీ నిన్న అర్ద రాత్రి  GHQ రావల్పిండి కి చేరవేసాడు.



జనరల్ రజా: మరి అయేషా ఎక్కడ ఉంది ఇప్పుడు



మహమూద్: ఇంకెక్కడా .. చివరి సారి మాట్లాడినప్పుడు అలీగఢ్ వెళ్తుంది. బాంగ్లాదేశ్ బోర్డర్ దాటే వరకు కాల్ చేయదు. ఉదయం 5 గంటలకు ట్రైన్ లో బయలుదేరితే నైట్ 12 గంటలకు కిషన్ గంజ్ లో దిగుతారు.

అక్కడి నుంచి 2 గంటల్లో బాంగ్లాదేశ్ బోర్డర్ చేరతారు .. ఉదయం 5 గంటలకల్లా బోర్డర్ దాటేస్తారు.. ఇంకా 17 గంటలు వెయిట్ చేయాలి.మన ప్లాన్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసాము.. ఇంకా భారత గూఢచార సంస్థలు నిద్రలేవలేదు.. ఎందుకు అంటే ఇప్పటివరకు వారికీ ఇలాంటి సంఘటన జరిగింది అని తెలియదు. నిన్న నైట్ మొత్తం కల్నల్ రితిక వర్క్ చేస్తూ ఉంది.

పొద్దున్న వెళ్లి పడుకుంది హోటల్ లో. ఇంకాసేపటిలో లేచి వైష్ణవి మిస్సింగ్ అని తెలుసుకున్న కూడా.. ఎక్కడ మొదలు పెడితే ఎక్కడ తేలుతుందో వారికీ తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నాము.

అసిమ్ రజా: గుడ్ .. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా.. గవర్నమెంట్ నుంచి ఇంతకీ సాదిక్ ఉమర్ నిన్న రాత్రి ఎక్కడ ఉన్నాడు ?

మహమూద్: మీటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్లిపోయాడు.. ఇంటి నుంచి కాల్ ఒక్కటి కూడా చేయలేదు .. ఫోన్ లో 

కాసేపు సినిమా చూసి పడుకున్నాడు .

ఆసిన్ రజా: మరి ఆసిఫ్ ఖాన్ పరిస్థితి ఏంటి ?

మహమూద్: నిన్న అంతా ఇంటిలోనే ఉన్నాడు .. పొద్దున్న ఆఫీసుకి వచ్చాడు .. చాలా నార్మల్ గానే ఉన్నాడు.

అసిమ్ రజా: ఓకే. అయినా సరే .. ఇంకొన్నాళ్ళు వాళ్ళ మీద నిఘా ఉంచు.

మహమూద్: ఓకే అబ్బాజాన్ . నాకు పని ఉంది .. నేను సాయంత్రం ఇంటికి వచ్చి కలుస్తాను.

నీ సెక్రటరీని సాయంత్రం ఇంటికి తీసుకువెళ్తా ..

ఆసిన్ రజా: సరే బేటా .. కావాలంటే ఇప్పుడే తీసుకు వేళ్ళు .

మహమూద్: ఇంకా ఏమైనా మాట్లాడాలా అబ్బాజాన్.

అసిమ్ రజా: ఇంకో విషయం , ఇఫ్తికార్ గురించి నీకు ఎలా తెలిసింది?

మహమూద్ రజా: అబ్బాజాన్ ఇఫ్తికార్ గురించి ఇన్ఫర్మేషన్ నెలరోజుల క్రితం వచ్చింది.

అఫ్ఘాన్ తాలిబన్ లో ఉన్న 'గుల్బుద్దిన్ హెక్మత్యర్' గ్యాంగ్ ఇఫ్తికార్ గురించిన వివరాలు మన రాయభారికి అందించారు.

కొన్ని నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఇండియన్ బిజినెస్మెన్ సంబందించిన అమ్మాయిల కిడ్నప్ డ్రామాలో ఇఫ్తికార్ కనపడ్డాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫోటోలు క్లియర్ గా లేవు కానీ.. నేను చూసాను ...అది ఖచ్చితంగా వాడే.

జనరల్ రజా: వెరీ గుడ్ బేటా ..    

మహమూద్ రజా: ఇంకాసేపట్లో వీడియో వస్తుంది అబ్బాజాన్.

జనరల్ రజా: ఏమి వీడియో బేటా

మహమూద్ రజా: కార్ డ్రైవర్ అశోక్ aka అక్రమ్ ఖాన్ మన స్పెషల్ ఏజెంట్ అబ్బాజాన్.

ఇఫ్తికార్ కొట్టిన దెబ్బలో తన సోదర సైనికులను కోల్పోయాడు. అందుకే ఈ ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చాడు.

తనకు పగ తీర్చుకునే అవకాశం ఇచ్చాను.మీకు చెప్పకుండా ఆ అమ్మాయిని వాడుకోవడనికి పర్మిషన్ ఇచ్చాను.

ముందుగా ఆ ఇఫ్తికార్ గాడి గర్ల్ ఫ్రెండ్ వైష్ణవిని వాడుకుంటాడు. నిన్న రాత్రి

ఆ పని చేసి ఉంటాడు. వీడియో ఈ పాటికి ఆన్లైన్లో అప్లోడ్ చేసి మనకు పంపించి ఉంటారు.

మన టెక్నికల్ ఇంటలిజెన్స్ టీం ఆ వీడియో కోసం చూస్తున్నారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక రోజుకొక వీడియో చేసి ఇండియాలో పోర్న్ సైట్స్ లో పెట్టిస్తాను. ఆ వీడియో చూసి వాడు కుళ్ళి కుళ్ళి చస్తాడు.

జనరల్ రజా: య ఖుదా .. నువ్వు నాకన్నా క్రూరంగా ఉన్నావు రా.. నిన్ను కన్నందుకు నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.

అలా మాట్లాడుతూ ఉండగా ఫాతిమా లోపలి వచ్చి .. మీకు ఇంటెల్ టీం నుంచి ఫోన్ వచ్చింది .

మీరు మీటింగ్ లో ఉన్నారు అని చెప్పను. కానీ అర్జెంటు గా మీతో మాట్లాడాలి ఏదో వీడియో ఇండియా నుంచి వచ్చింది అని చెప్పారు. అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని చెప్పారు

మహమూద్: చూశావా నాన్న.. వచ్చేసింది.        
     
Like Reply




Users browsing this thread: 2 Guest(s)