Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
#81
(16-04-2023, 04:32 PM)unluckykrish Wrote: bagundi

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(16-04-2023, 05:21 PM)Madhu Wrote: Nice update

Thank you bro
Like Reply
#83
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#84
Nice update bro
Srinu yemina e series Loki vache avakasam unda bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
#85
(16-04-2023, 09:18 PM)Iron man 0206 Wrote: Excellent update bro

Thank you bro
Like Reply
#86
(16-04-2023, 09:27 PM)Zixer Wrote: Nice update bro
Srinu yemina e series Loki vache avakasam unda bro

Thank you bro wait for further updates bro meeku already hint ichanu kada
Like Reply
#87
Super update bro
[+] 1 user Likes poorna143k's post
Like Reply
#88
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
#89
(16-04-2023, 10:27 PM)poorna143k Wrote: Super update bro

Thank you bro
Like Reply
#90
(16-04-2023, 11:38 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Thank you mitrama
Like Reply
#91
super sodara update
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#92
(17-04-2023, 02:31 PM)krsrajakrs Wrote: super sodara update

Thank you bro
Like Reply
#93
excellent update

as usual ga story ni intresting ga rastunnaru

all the best

Sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
#94
Next update yeppudu isthunnav bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
#95
(19-04-2023, 08:32 PM)Zixer Wrote: Next update yeppudu isthunnav bro

Konchem records work submitting valla delay ayyindi bro repu rendu updates vastai
Like Reply
#96
(19-04-2023, 07:32 PM)sujitapolam Wrote: excellent update

as usual ga story ni intresting ga rastunnaru

all the best

Sujita

Thank you for your support you will enjoy upcoming updates
Like Reply
#97
లైలా నీ ఎవరో మెడ భాగంలో కొరికి వెళ్లారు తన మెడ నుంచి రక్తం ధారాళంగా పొత్తు ఉంది దాంతో రోహిణి పక్కనే ఉన్న ఒక napkin నీ తీసుకోని తన మెడ మీద పెట్టి రక్తం రాకుండా ఆపింది, దాంతో ఆదిత్య ముందుకు వచ్చి లైలా కీ అయిన గాయం చూసి "ఎవరో తనని చంపాలి అని చూశారు అందుకే తనని కొరికి వెళ్లిపోయారు బహుశా వాళ్లు నీ కోసం వచ్చి ఉండాలి, తనని ఇలాగే  వదిలేస్తే తన ప్రాణాలకు ముప్పు కాబట్టి నువ్వు కిందకి వెళ్లి డ్రైవర్ నీ కారు రెడీ గా ఉంచమని చెప్పు" అని తన జేబులో నుంచి ఫోన్ తీసి లైలా నీ తన భుజం మీద వేసుకోని అక్కడి నుంచి మెరుపు వేగంతో మెట్ల ద్వారా కిందకు వచ్చాడు ఆదిత్య, ఆ తర్వాత రజిత తో "రజిత తొందరగా ఆఫీసు కింద ఉన్న లైబ్రేరి కీ త్వరగా రా" అని చెప్పి రజిత నీ వెనుక సీట్ లో వేసి డ్రైవర్ నీ దిగు అని చెప్పి, డ్రైవింగ్ సీటు లో కూర్చుని స్టీరింగ్ పట్టుకొని engine వేగం పెంచి మెరుపు వేగం లో కార్ నీ పోనిస్తూ ఉన్నాడు, Lamborghini టాప్ క్లాస్ స్పోర్ట్స్ వెర్షన్ కార్ అది దాంతో అంత వేగంగా వెళ్లడం చూసిన రోహిణి గుటకలు మింగుతూ అలాగే తన సీటు కీ బల్లి లాగా అత్తుకోని పోయింది, తను ఏమీ మాట్లాడే పరిస్థితి లో లేదు ఈలోగా ఆఫీసు వచ్చింది వెంటనే basement లోకి కార్ నీ తీసుకోని వెళ్లి ఒక గోడ కీ ఎదురుగా కార్ నీ వేగంగా పోనిస్తూ ఉన్నాడు ఆదిత్య, అది చూసిన రోహిణి భయం తో "ఆది చూసుకో" అని చెప్పింది కానీ ఆ గోడ నీ కార్ ఢీ కొట్టిన వెంటనే కార్ ఒక పోర్టల్ ద్వారా లైబ్రేరి లోకి వెళ్ళింది అక్కడికి వెళ్లి బ్రేక్ వేసి కార్ ఆగక ముందే కార్ లో నుంచి బయటకు దిగి వెనుక సీటు లో ఉన్న లైలా నీ తీసుకోని వెళ్లి అక్కడ ఉన్న ఒక బెంచి మీద పడుకో బెట్టి, రిచర్డ్ నీ మందు తీసుకోని రమ్మని చెప్పాడు దాంతో రిచర్డ్ ఆ మందు తీసుకోని వచ్చి ఆదిత్య కీ ఇచ్చాడు, అప్పుడు ఆదిత్య ఆ మందు నీ injection లోకి ఎక్కించి దాని లైలా మెడ మీద గుచ్చి inject చేశాడు ఆ తర్వాత లైలా నాడీ స్పర్శ చూశాడు అప్పుడే రజిత కూడా లోపలికి వచ్చింది వెంటనే ఆది నీ పక్కకు తోసి లైలా మెడ పైన తన vampire పళ్ల తో కొరికి vampire venom నీ ఎక్కించి లైలా నీ కాపాడింది, ఆ తర్వాత రోహిణి వైపు చూసి తన దగ్గరికి వెళ్లి "వేరే దారి కనిపించలేదు రోహిణి తనని vampire గా మార్చడం తప్ప దారి లేదు" అని చెప్పింది రజిత, అప్పుడే లైలా లేచి అందరి మీద దాడి చేస్తూ రోహిణి నీ చూసి తన మీదకు వచ్చింది, కానీ అనూహ్యంగా తన రెండు చేతుల లోంచి రెండు ఎల్లిపాయలు తీసి పట్టుకుంది దాంతో లైలా కీ కళ్లు మండి అక్కడి నుంచి దూరంగా వచ్చింది అదే సమయంలో ఆదిత్య, లైలా వెనుక నుంచి వచ్చి ఆమె మెడ మీద ఇంకో injection పొడిచి తనని నిద్ర పుచ్చాడు.


ఆ తర్వాత ఆదిత్య, రోహిణి దగ్గరికి వచ్చి "తనకి ఆకలి వేయడం వల్ల అలా ప్రవర్తించింది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కానీ దీనికి ఎవరు కారణం అనేది నాకూ తెలుసు వాడికి తగిన శాస్తి చేస్తా" అని ఆవేశంగా కార్ ఎక్కాడూ, అతనితో పాటు రోహిణి కూడా కార్ ఎక్కింది "రోహిణి ఇది పిల్లల ఆట కాదు అది పూర్తిగా గ్యాంగస్టర్లు ఉండే ఏరియా చాలా ప్రమాదకరం నువ్వు తిరిగి వెళ్లు" అని అన్నాడు ఆదిత్య, కానీ రోహిణి మాత్రం "లేదు వాళ్లు నా ఫ్రెండ్ నీ గాయపరిచ్చారు వాళ్ళని వదిలేది లేదు నేను కనీసం ఒక దెబ్బ అయినా వాళ్లను కొట్టాలి" అని ఆవేశంగా చెప్పింది రోహిణి, దాంతో ఇద్దరు కలిసి విక్టర్ ఏరియా కీ వెళ్లారు ఆదిత్య కార్ నీ ఆ ఏరియా లోకి తీసుకోని వచ్చిన వెంటనే సమాచారం విక్టర్ కీ చేరింది, ఆదిత్య కార్ నీ విక్టర్ బార్ ఎదురుగా ఆపాడు అప్పుడు ముందు రోహిణి కార్ దిగింది తన చుట్టూ ఒక నలభై మంది దాకా రౌడీ లు గన్స్ తో నిలబడి ఉన్నారు అది చూసి రోహిణి కొంచెం భయపడింది, అప్పుడు ఆదిత్య కార్ నుంచి ఒక కాలు బయట పెట్టిన వెంటనే అందరికీ చెమటలు కారడం మొదలు అయ్యింది, దాంతో ఆదిత్య బయటకు దిగి కార్ తలుపు మూసిన వెంటనే అందరూ ఒక్కసారిగా హడలి పోయారు, ఆ తర్వాత ఆదిత్య తన సూట్ నీ సరి చేసుకోవడం కోసం చెయ్యి లేపిన వెంటనే అందరూ అక్కడి నుంచి భయం తో వెళ్లిపోయారు, అప్పుడు ఆదిత్య బార్ లోకి వెళ్ళిన వెంటనే విక్టర్ తన వాకింగ్ స్టిక్ లో నుంచి వెండి కత్తి తీసి ఆదిత్య మీదకి విసిరాడు దాంతో ఆదిత్య ఆ కత్తి నుంచి తప్పించుకొని ఆ కత్తి నీ రోహిణి మొహం కీ ఒక ఆరు ఇంచు ల దూరం లో పట్టుకొని విక్టర్ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ ఉన్నాడు ఆదిత్య, దానికి విక్టర్ చిన్నగా నవ్వుతూ "ఇన్ని సంవత్సరాలు అయిన కూడా నీలో వేగంగా,ధైర్యం, పొగరు, ఏ మాత్రం తగ్గలేదు సిపాయి ఆది నారాయణ" అని బ్రిటిష్ ఇంగ్లీషు లో చెప్పాడు విక్టర్, దానికి ఆదిత్య "నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసినందుకు నీ కాలు మాత్రమే తీసాను ఎందుకో తెలుసా నువ్వు కూడా చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతు ఉండాలి అప్పుడే నీకు చావు రావాలి అన్న కూడా చావు రాదు బ్రతకాలి అన్న కూడా బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది అందుకే నిన్ను vampire గా మార్చా" అని చెప్పాడు ఆదిత్య, అప్పుడే ఆదిత్య వెనుక ఉన్న రోహిణి నీ చూసి "తను నీ భార్య కదా" అని అన్నాడు, దానికి రోహిణి "బహుశా ముందు జన్మలో నేను ఆయన భార్య నీ ఏమో ఇప్పుడు కాదు" అని చెప్పింది, దానికి విక్టర్ నవ్వాడు అప్పుడు ఆదిత్య వాడి కడుపులో గట్టిగా కొట్టాడు కానీ విక్టర్ నొప్పి లో కూడా నవ్వుతూ ఉన్నాడు.

ఇప్పుడు నువ్వు రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు విక్టర్ "ఎందుకు Fayes నీ బయటికి వదిలావు అంతే కాకుండా రోహిణి ఫ్రెండ్ లైలా మీద ఎటాక్ చేశారు" అని అన్నాడు, దాంతో విక్టర్ కళ్లు పెద్దవి చేసి చూస్తూ "చూడు ఆది నేను అయితే ఏమీ చేయలేదు Fayes ఇంకా నా బార్ కింద ఉన్న జైలు లో ఉన్నాయి రండి చూపిస్తా" అని చెప్పాడు, దాంతో అందరూ కిందకి వెళ్లి చూస్తే అక్కడ ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి Fayes నీ విడిపించడానికి చూస్తున్నాడు, ఆదిత్య వాడిని ఆపాలని చూస్తే వాడు ఆదిత్య నీ కొట్టి అక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్లిపోయాడు. 
[+] 10 users Like Vickyking02's post
Like Reply
#98
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#99
(20-04-2023, 06:12 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
Like Reply
Fayes నీ విడిపించాలి అని అనుకున్న ముసుగు వ్యక్తి నీ ఆది ఆపాలని చూస్తే అతని కొట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు, దాంతో రోహిణి వచ్చి నీ పట్టుకొని అతనికి ఏమీ కాలేదు అని చూసి "ఎవరూ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు" అని అడిగింది, దానికి ఆదిత్య తన సూట్ నీ సరి చేసుకుంటూ విక్టర్ వైపు చూసి "నువ్వు clemetis నేను clemetis కానీ వచ్చిన వాడు vendati అసలు మన న్యూ యార్క్ లో ఉన్న vendatis అందరూ మనకు తెలుసు కానీ వీడు ఎవడో బయట వాడు అసలు వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని కనిపెట్టు నేను Fayes నీ ఎవరూ వాడుకోవాలి అని చూస్తున్నారో వాళ్ల సంగతి చూస్తాను" అని చెప్పి రోహిణి చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు ఆదిత్య అలా బయటకు వచ్చి రోహిణి నీ కార్ ఎక్కించి తలుపు వేసి తను కార్ ఎక్కుతు ఉండగా తన ముక్కుకు ఏదో వాసన తగిలింది, దాంతో చుట్టూ చూసి ఏమీ లేదు అని సముదాయించుకోని కార్ ఎక్కాడు ఆదిత్య కానీ అతని అనుమానం నిజమే ఇందాక ఆదిత్య నీ కొట్టిన వ్యక్తి ఆ చుట్టు పక్కల ఉండి ఆదిత్య నీ గమనిస్తూ రోహిణి ఫోటో నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు, కార్ లో వెళుతున్న సమయంలో రోహిణి, ఆదిత్య వైపు చూసింది "నా కుటుంబాన్ని చంపిన వాడిని చంపకుండా ఎందుకు ఇంకా వాడిని ప్రాణాలతో ఉంచాను అనే కదా నీ అనుమానం" అని రోహిణి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆదిత్య, దానికి రోహిణి షాక్ అయ్యి అవును అన్నట్టు తల ఆడించింది.


(1857 భారత దేశం)

తన కళ్ల ముందే తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేస్తే ఏమీ చేయలేని తన అసమర్థత కు సిగ్గు పడుతూ తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేసిన బూడిద నీ తన మొహం కీ పూసుకొని గుండెలు పగిలేలా ఏడిచ్చాడు ఆది దాంతో అక్కడే పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకోని తన గుండెల్లో పొడుచుకొని తన గుండెను తనే చీల్చుకుంటు దిక్కులు పిక్కటిల్లే లాగా అరుస్తూ ఉన్నాడు ఆది, అలా తన చాత్తి నుంచి రక్తం కారుతుంది అలాగే చలనం లేకుండా పడి ఉన్నాడు, ఆది ఆ రక్త వాసన ఆ చుట్టూ ఉన్న అడవి మొత్తం వ్యాపించింది అప్పుడే ఒక గబ్బిలం గాలిలో ఎగురుతు వచ్చి ఆది మీద వాలింది, అలా ఆది శరీరం మీద ఉన్న ఆ గబ్బిలం ఆ రక్తం వాసన చూస్తూ మైమరచిపోయింది వెంటనే ఆ గబ్బిలం ఒక అందమైన అమ్మాయి లాగా మారింది, ఆ వెంటనే ఆ అమ్మాయి తన కోరలు తో ఆది మెడ పైన గట్టిగా కొరికి తన vampire venom నీ ఆది లోకి ఎక్కించింది ఒక పది నిమిషాల తర్వాత ఆది స్పృహ లోకి వచ్చాడు, అప్పుడే ఆ అమ్మాయి ఆదిత్య యొక్క గుండె నీ పీకి "నీ గుండె త్యాగం నిన్ను అమరుడుతు పాటు అపార శక్తి వంతుని చేస్తుంది వెళ్లు నీ విధికి నువ్వు ఎదురు ఈది మరి నీ తలరాత నీ మార్చుకున్నావు ఇక నీకు మరణం లేదు అడ్డు లేదు వెళ్ళు వెళ్లి నీ పగ తీర్చుకో" అని గాలి లో పల్టీ కొట్టి తిరిగి గబ్బిలం లాగా మారింది, తన నరాల లో ఏదో కొత్త వేగం పుంజుకుంటు ఉంది అది ఆదిత్య కీ తెలుస్తోంది వెంటనే తన కళ్ల ముందు ఏదో వేగంగా తిరిగింది తన ముందు ఉన్న ప్రపంచం మొత్తం కదలడం మొదలు అయ్యింది ఆ తర్వాత తనకు Lieutenant విక్టర్ కనిపించాడు, దాంతో చనిపోతు తన కుటుంబ సభ్యుల చావు కేకలు తన చెవిలో వినిపిస్తున్నాయి అప్పుడే సంజన చివరగా చెప్పిన "విప్లవం వర్ధిల్లాలి" అనే మాట ఇంకా గట్టిగా వినిపించింది, దాంతో ఆది కూడా "విప్లవం వర్ధిల్లాలి" అని దిక్కులు పగిలేలాగా అరిచి పరిగెత్తుతూ ఉన్నాడు, ఏమో తెలియదు తనకు తెలియకుండానే అతని కాలు లో వేగం పెరిగింది వెంటనే తనకు విక్టర్ కనిపించిన చోటికి వెళ్లాడు, అక్కడ మొత్తం బ్రిటిష్ సైనికులు వాళ్ల అధికారులు అందరూ ఉన్నారు దాంతో ఆదిత్య, తనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని గుండెలు చీల్చి చంపుతు అందరి రక్తం తాగుతూ విక్టర్ దగ్గరికి వచ్చాడు వాడు తన గన్ తో ఆది నీ కాల్చాడు కానీ ఆది కి ఆ బుల్లెట్ తగిలిన కూడా ఎలాంటి గాయం కాలేదు, దాంతో విక్టర్ భయం తో వెనకు అడుగులు వేస్తూ ఉంటే ఆది వాడి చేతిలో ఉన్న గన్ నీ లాక్కుని విక్టర్ కాలు విరగోట్టి వాడి గొంతు పట్టుకొని తల నీ మొండెము ను వేరు చెయ్యాలి అని చూశాడు, కానీ అప్పుడే రిచర్డ్ పరిగెత్తుతూ వచ్చి ఆది కాలు పట్టుకొని "దయచేసి వాడిని వదిలి పెట్టు నాకూ ఉన్న ఒక్క గానా ఒక కొడుకు వాడు వదిలేయ్" అని బ్రతిమాలాడు, దాంతో ఆది రిచర్డ్ నీ తన కాలు నాకీ శుభ్రం చేయమని చెప్పాడు దాంతో రిచర్డ్ అలా చేయబోతు ఉంటే వాడి షర్ట్ కాలర్ పట్టుకొని లేపి తండ్రి కొడుకులు ఇద్దరిని మెడ పైన కొరికి రిచర్డ్ నీ తనతో తీసుకోని వెళుతూ, "ఇక నుంచి నీ అబ్బ నా బానిస" అని అక్కడి నుంచి రిచర్డ్ నీ తీసుకోని వెళ్లిపోయాడు ఆది.

(ప్రస్తుతం)

ఇలా జరిగింది చెప్పాడు ఆది అంత విన్న రోహిణి గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది, ఆ తర్వాత ఆది "వాడిని ఆ క్షణం చంపడం నాకూ చాలా తేలిక అయిన విషయం కానీ వాడికి నా లాగే బాధ అంతం కాకుడదు ఎప్పుడు వాడికి బాధ తెలుస్తు ఉండాలి, ఆ బాధ కీ వాడు చావు త్వరగా వస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు ఆ చావు కూడా రాదు ఇలా వాడికి ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది అదే వాడికి శిక్ష " అని చెప్పాడు ఆదిత్య, దాంతో రోహిణి తన ఇంటి దెగ్గర దిగుతు "లైలా నీ జాగ్రత్తగా చూసుకోండి" అని కార్ దిగి వెళుతూ ఉంటే ఎందుకో ఏదో గుర్తుకు వచ్చింది "అవును మీకు ఇష్టమైన వంట ఏంటి" అని అడిగింది రోహిణి, దానికి ఆదిత్య "నాకూ పాలకోవా అంటే ఇష్టం" అని చెప్పాడు, అలా నవ్వుతూ రోహిణి తన ఫ్లాట్ లోకి వెళ్ళింది అక్కడ తలుపు తీసిన వెంటనే అక్కడ గోడ పైన రక్తం తో "అంతం మొదలు అవ్వబోతుంది త్వరగా వీరుడు నీ పిలిపించండి" అని రాసి ఉంది, దాంతో రోహిణి గట్టిగా భయం తో అరిచింది ఇది అంత ఆ ముసుగు వ్యక్తి binoculars నుంచి మొత్తం గమనిస్తూ ఉన్నాడు, అలా తన ఫోన్ నీ తీసి తనకు వచ్చిన మెసేజ్ చూస్తూ ఉన్నాడు "start plan B" అని ఉంది ఆ మెసేజ్ లో. 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)