Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
(22-09-2022, 01:54 PM)Jani fucker Wrote: ఇది ఊహకు అందని అంతు చిక్కని కథ ... మిత్రమా.. 

తగ్గేదేలే
[+] 1 user Likes Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good work brother..
Keep it up
Like Reply
Chala bagundi bro story.
Keep rocking.
Like Reply
Thank you for all plz read my previous story ... triangle politics
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
excellent story and updates

time travel ni include chesi ee story ni next level ki teesukuvelaru

sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
(22-09-2022, 07:53 PM)sujitapolam Wrote: excellent story and updates

time travel ni include chesi ee story ni next level ki teesukuvelaru

sujita

ధన్యవాదాలు...సుజిత గారు...

Actually adi time travel కాదు ఎంటి అనేది తెలియాలి అంటే సీజన్ 3 మొదటి అప్డేట్ వరకు ఆగాలి...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(22-09-2022, 11:21 AM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా..actually story ఇప్పుడు 4 కోణాల్లో సాగుతుంది ..

1... Himaja... విరి జిట్టు

2... Himaja...తన frnds

3...సంధ్య ..అభి,విక్రమ్

4...విశ్వాస్... ఇలా వీళ్ళ pov లో ఉంటుంది ..

Update వచ్చేనెల

So next month we have two interesting story line updates wonderful waiting for your update hope all is well and all the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
(22-09-2022, 09:34 PM)Muralimm Wrote: So next month we have two interesting story line updates wonderful waiting for your update hope all is well and all the best

Thank you so much my friend..

హా ఈరోజు సర్పంచ్ గారు స్టోరీ లో ఒక చిన్న అప్డేట్ సంధ్య ఇంకా అక్షర కలవడం గురించి ఇస్తాను .. దాని మీద మీ అభిప్రాయం తెలుపండి.. మీరు తెలిపే అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి..

అవి స్టోరీ కి నాకు ఉపయోగపడతాయి..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Nice update
Like Reply
నా కొత్త కధ సర్పంచ్ గారు అప్డేట్ ఇచ్చాను చదవండి ఓసారి.
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
Story super but confusion tho intrest pothundhi

Sorry anna m anukoku

Continue cheyu anna super store

Incest ga mariste enka super vuntundhi e story
Like Reply
(23-09-2022, 07:23 AM)Modda1 Wrote: Story super but confusion tho intrest pothundhi

Sorry anna m anukoku

Continue cheyu anna super store

Incest ga mariste enka super vuntundhi e story

ఈ స్టోరీ థ్రిల్లర్ ఫాంటసీ కాస్త confusing ఉంటుంది...

Incest Nenu add cheyanu..  oka vela vere కొత్త స్టోరీ ప్లాన్ చేస్తే ఈ పాయింట్ గురించి ఆలోచిస్తాను..మిత్రమా.

Naa stories లో సెక్స్ తక్కువ ఉంటుంది .content main ..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
clps Nice update happy
Like Reply
జరిగిన కథ ....ఆరోజు రాత్రి అడవిలో హిమజ ఇంకా తన frnds గతం లోకి వెళ్ళడానికి ముందు....

ఆగండి ...ఆగండి ఒక్క నిమిషం అంటూ విజయ్ అరిచాడు .అందరూ విజయ్ నీ చూస్తూ ఎంటి అని సైగ చేశారు...

విజయ్...ఇప్పుడు ఈయన మనల్ని వాళ్ళ కాలంలోకి తీసుకొని వెళ్తారు బాగానే ఉంది..తర్వాత మనల్ని వాళ్ళ పని అయిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తే అప్పుడు మన సంగతి ఎంటి...దాని గురించి ఆలోచించారా మీరు ముగ్గురు...అని అడిగాడు..

భాను... హిమజ ఒక్క సారి నేను చెప్పేది విను..

హిమజ..ష్ భాను ఏమి మాట్లాడకు అంటూ ..

.హా అవును విజయ్ నువ్వు చెప్పింది నిజమే..ఒక వేళ అక్కడ మాకు జరగకుదానిది ఏమైనా జరిగితే ఇక్కడే ఉన్న వీళ్ళందరి కుటుంబాల సంగతి ఏమిటి చెప్పండి..మేము మా ప్రాణాలను రిస్క్ లో పెట్టీ రాలేము..అని విరి జీత్తు నీ అడిగింది...

విరి జిత్తు...హహహ మనిషి కి తన మీద ఉన్న ఈ వ్యామోహం వదిలితే మహాత్ముడు అవుతాడు సరే మీ సమస్య నీ ఇప్పుడే పరిషకరిస్తాను అంటూ మంత్రాలు చదువుతూ తన రెండు చేతులతో హిమజ వాళ్ళ మీద ఏదో ప్రయోగం విసిరి చేతులు రెండు పక్కకి చాపాడు..దాంతో హిమజ,భాను,విజయ్ ఇంక రవి ల రూపాలు రెండు లాగా తయారు అయ్యాయి..

అవి చూస్తూ అందరూ షాక్ అయ్యారు..

ఎంటి ఇదంతా అంటూ అక్కడ ఉన్న ఇద్దరు భాను లలో ఒకడు అన్నాడు...

విరి జిత్తు...ఇది ఒక అద్భుతమైన విద్య దీంతో మనీషి రూపాన్ని రెండుగా చేయొచ్చు ..అసలు ఏదో నకిలీ ఏదో సృష్టించిన వాడు కూడా కనిపెట్టలేడు... మీ సమస్య కి ఇదే పరిషకరం హా ఇంకో విషయం మీకు ప్రమాదం జరిగి మీరు చనిపోయిన ఇవి బ్రతికే ఉంటాయి.. మీ కదలికలను మీ భావాలను ఇవి అర్ధం చేసుకొని అందుకు తగ్గట్టు నడుచుకుంటయి ఇవి..

ఇద్దరు విజయ్ లలో ఒకడు...మీరు చెప్పింది నాకు ఏమి అర్ధం కాలేదు కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి...

విరి జిత్తు...తన దగ్గర ఉన్న మంత్ర దండం తో ఒక విజయ్ నీ కొట్టాడు..ఇద్దరిలో ఒకడు వెళ్ళి 5 అడుగుల దూరం లో పట్టాడు..ఒకడు మాత్రం అమ్మ నొప్పి అంటూ అక్కడ నిలబడి అరిచాడు... 

ఇప్పుడు అర్థం అయింది కదా అని అన్నాడు.విరి జిత్తు..

కింద పడిన వాడు పైకి లేచి అదేదో నోటితో చెప్పొచ్చు కదా అంటూ కడుపు పట్టుకొని నొప్పి కి బాధ పడుతు ఉన్నాడు..

విరికిత్తు... మీ 8 మంది లో ఉన్న తేడా అదే మీకు ఏం జరుగుతుందో దాని ప్రభావం నలుగురు మీద ఉంటుంది ..ఇప్పటికే చాలా చెప్పాను అంటూ ఒక జట్టు నీ మాయం చేశాడు...

ఇది జరిగిన కథ టైం ట్రావెల్ లేదు ఏమి లేదు...హిమజ ఇంకా ముగ్గురు భూత వర్తమాన కాలము యొక్క సందిగ్ధం లో ఉంటారు..

ఒక వేళ ఇద్దరు హిమజ లలో ఒక హిమజ చనిపోయిన ఇంకో హిమజ బ్రతికే ఉంటుంది...కానీ ఒక వేళ చనిపోతే మిగిలిన ఇంకొకరికి ఏమి జరుగుతుందో తెలియలి అంటే ముందు ముందు జరిగే కథ నీ క్రమం తప్పకుండా చదవండి....

[Image: IMG-20220923-112432.jpg]

......


క్రీస్తు శకం...
నేడు క్రిస్ మస్ ప్రపంచ దేశాల్లో ఒక ఆరాధనగా క్రీస్తును స్మరించుకుంటూ కీర్తనలు పాడుకునే సందర్భంగా క్రీస్తు పూర్వం – క్రీస్తు శకం పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. క్రీస్తు పుట్టిన తరువాత పూర్వం కాలగమనాన్ని నిర్ధారించారు…అయితే భూమి ఎప్పుడూ పుట్టిందో ఎవరికి అంతు పట్టని విషయం! కొన్ని ప్రమాణాలు ఉన్నా నిర్ధారించడానికి కావాల్సిన ఆధారాలు లేకపోవడం వల్ల ఈ సంవత్సరాల కొలతలు నిర్ధారణ కావడానికి ప్రపంచం ఎంచుకున్న విధానం క్రీస్తుపూర్వం – క్రీస్తు శకం!!

ఇప్పుడు మనం ఉన్నది క్రీ. శ 2022 లో దానిని బట్టి మనం ఇప్పుడు కథలో సుమారు 400 సం"లు వెనక్కి వెళ్తున్నాం .. అలాగే మన కథ లో ఉన్న ప్రస్తుత కాలం 2027 ఇది కథ లోని పాత్రలకు వర్తమానం లెక్క లోకి వస్తుంది...

నిజం గా చిదంబర రహస్యం గురించి అక్కడ ఉన్న సంపదల గురించి నాకు ఏమి తెలీదు...ఇందులోని రాజ్యాలు అప్పటి ప్రదేశాలు ప్రతిదీ నా ఊహాగానం మాత్రమే.. గమనించగలరు....

....ఇంకో సారి చెప్తున్న కథ రెండు కాలాల్లో 4 గ్రూపుల మధ్య జరుగుతుంది వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది... కథ మధ్యలో నుండి చదివిన సీజన్ 3 మాత్రం స్కిప్ చేయకుండా చదవండి ఎందుకంటే చెప్పా కదా ఇక్కడ ఒక జట్టు అయిన హిమజ టీమ్ ఒకటి భూత కాలం లో ఇంకోటి అదే టీమ్ వాళ్ళ వర్తమాన కాలము లో ఉంటుంది .అంటే 2027 లో ఉంటుంది.. మూడవ టీమ్ సంధ్య ది చెన్నై లో 2027 లో వాళ్ళు నిధి కోసం కాదు తమ సొంత వాళ్ళ కోసం వెతుకుతూ ఇందులో ఇరుక్కుంతరు..

చివరిది అయిన తక్కువ ఏమి కాదు ఈ టీమ్ అదే విశ్వాస్ టీమ్ ఒక సారి ఈ నిధి కి దగ్గర గా వెళ్ళి తన స్నేహితులను పోగొట్టుకొని దాదాపు చచ్చి బ్రతికిన ఇతను కూడా ఒక టీమ్ తో ఇందులో ఉంటాడు....

ఇంకా కథ మొదలు పెడుతున్నా....!!!!!

[Image: images-97.jpg] 

విరి జిత్త్తు హిమజ ఇంకా తన స్నేహితులను మాయం చేసి ఒక తలుపు ద్వారా అంబీ రాజ్యం లోకి తీసుకుని వెళ్ళాడు...

విరి జిత్తు... చూడండి ఈ తలుపు ద్వారా మళ్ళీ మీ కాలానికి వెళ్లిపోవచ్చు ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిన తర్వాత మాత్రమే మళ్లీ ఈ తలుపు మీకు కనిపిస్తుంది.. మీరు మీ కాలానికి వెళ్ళిన తర్వాత మీ మరు రూపాలు మాయం అయిపోతాయి..అవి అక్కడ మీకు లాగే అన్ని చేస్తాయి .. ఇదిగో ఈ దర్పణం లో మీరు మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు అంటూ ఒక అద్దం ఇచ్చాడు.. .ఇక్కడ మీరు నిధి కనిపెట్టి దాని బంధనం తొలగించిన తర్వాత అక్కడ ఉన్న మీరు దాన్ని తీసుకువెళ్ళి గమ్య స్థానం కి చేరుస్తారు.. అలాగే ఈ తలుపులు మీ పని పూర్తి అయ్యేవరకు మీ కంటికి కనిపించవు..మీకు ఉన్నది కేవలం 9 రోజులు మాత్రమే ఈలోగా నన్ను కనిపెట్టి నిధి నీ సంపాదించండి..అంటూ మాయం అయిపోయాడు...

రవి అద్దం తీసుకొని హేయ్ మనం ఏమి చేస్తున్నామో ఒక సారి చూద్దాం అంటూ అద్దం తీసుకొని చూస్తున్నాడు...

.....2027 లో ఉన్న హిమజ గ్రూప్....

అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు..

హిమజ...హ్మ్మ్ సరే మౌనంగా ఉన్నది చాలు .. ఆ విరి జిత్తు చెప్పాడు కదా..మనం కూడా ఇక్కడ ఆ నిధి కోసం వెళ్ళాలి అని..

భాను... హిమజ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు అతనికి అన్ని శక్తులు ఉన్నప్పుడు తానే ఆ నిధి నీ అసలు వారసులకి ఇవ్వొచ్చు కదా మనమే ఎందుకు వెళ్ళాలి. ఇది workout అవ్వదు ..

విజయ్..అతను చెప్పాడు కదా అతను ముట్టుకోలేడు అని..తనకి మన సహాయం అవసరం ఉంది అని ఇది ఒక కొత్త థ్రిల్ లాగా ఉంటుంది రా treasure hunt.. Indiana Jones movies లాగా ఏమంటావు..

భాను...రేయ్ ఏంట్రా థ్రిల్ అసలు అక్కడ ఉన్న ఆపదలు గురించి కూడా మనకి తెలీదు ..వాడు మన రూపాల్ని క్రియేట్ చేశాడు ఇందులో పెద్ద దరిద్రం ఎంటి అంటే మనలో మనమే మన duplicate ఏదో కూడా గుర్తు పట్టలేక పోవడం..పోని వాడు చెప్పినట్టు చేద్దామా అంటే దారిలో ఎన్ని ట్రాప్స్ ఉంటాయి అనేది మీలో ఎవరికి అయిన తెలుసా తెలీదు.. హిమజ నా మాట విను ఎలాగో కాసేపట్లో mrng అవుతుంది నువ్వు చెన్నై వెళ్ళడానికి దగ్గరలో ఏమైనా వెహికల్ ఉంటే arrenge చేస్తాను ఎక్కి వెళ్ళిపో అర్ధం అయ్యింది కదా..

హిమజా...నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు రవి ..

రవి.. చూడండి నేను మీ అందరి మాటలకు రెస్పెక్ట్ ఇస్తున్న మీలో మీరు ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా ఉన్నారు .. మీ ముగ్గురి ఫైనల్ డెసిషన్ చెప్పండి నేను కూడా దానికే ఓకే అంటాను..[Image: camp-fire-camping.gif]

నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారు...

హిమజ...సరే మీరు ముగ్గురు ఇక్కడే డ్రాప్ అయిపోవచ్చు నాకు అంటూ ఎవరు లేరు.. అని నేను అనుకుంటున్న నేను ఒక్కదానినే వెళ్తాను అంటూ ఆ బుక్ తీసుకొని బయలు దేరింది....

ముగ్గురు ఏమి మాట్లాడకుండా అల చూస్తూ ఉన్నారు...

....... ఆంబి రాజ్యం లో ......

హిమజ...మీరు ముగ్గురు వెధవలు అక్కడ నన్ను ఒంటరిగా వదిలేశారు అని ముగ్గురిని చూస్తూ ఒకటి గుర్తు పెట్టుకోండి..ఇక్కడ మనం 9 రోజుల్లో ఆ నిధి కనిపెట్టి తీరాలి అప్పుడే మన అందరిలో అసలు వాళ్ళం బ్రతికి ఉంటాము...

భాను... హిమజ ఒక సారి నా మాట విను...

హిమజ...లేదు వినను అక్కడ ఏం చెప్పావో ఇక్కడ అదే చెప్తావు కదా... వద్దు వదిలేయ్ అంటూ ముందుకు కదిలింది...

భాను... హిమజా చెయ్యి పట్టుకుని ఆపి హేయ్ ఎక్కువ చేశావు అనుకో రెండు దేన్గుతా .. గుద్ద ఏమైనా బలిసింద నీకు లవడ లో నాటకాలు దెంగుతున్నావు చెప్పేది విను...ముందు విను అక్కడ కూడా వాడు వచ్చినప్పుడు నన్ను మాట్లాడకుండా ఆపావు ఇప్పుడు నేను మాట్లాడుతాను మీరు ముగ్గురు మూసుకొని వినండి ఎంటి అర్ధం అయ్యింది కదా..

హిమజా...హేయ్ ఎంటి దెంగుతావ రా దేంగు ఓహ్ వచ్చాడు పెద్ద పోటుగాడు నీకోసమే విప్పుకొని కూర్చున్నాం ఇక్కడ పంగ చాపి వచ్చి దేంగుతావు అని ఏంట్రా నువ్వు చెప్పేది ..చెప్పు ఏంటో అని అరుస్తూ ఉంది..

భాను..తల పట్టుకొని రుద్దుకుంటూ హిమజా గుబ మీద లాగి పెట్టీ ఒకటి ఇచ్చాడు...

హిమజా...నన్నే కొడతావా ఎంత దైర్యం అంటూ అరిచింది..

భాను మళ్లీ ఒకటి ఇచ్చాడు...మూసుకొని విను ఎక్కువ వాగకు నువ్వు ఏమైనా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా ఓహ్ సాధిస్తా , తెచేస్తా అని అంటున్నావు. అసలు వాడు చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజం ఉంది అని కొంచం అయిన ఆలోచించే పని లేదా..బుర్ర వాడేది లేదా అసలు హేయ్ మిరెంట్రా నా మడ్డ గాల్లార ఓహ్ దీనికి ఎక్కిస్తున్నారు..దీని మీద కుతి ఎక్కువైపోయింది మీకు అది తీరే వరకు దేన్గండి దీన్ని అంతే గానీ ఎంటి ఇదంతా...

విజయ్...రేయ్ భాను నేను చెప్పేది..

భాను...ఏంట్రా నువ్వు చెప్పేది నా లవడ మీద ఆతులు ..

విజయ్.. హేయ్ ముయి బే ఇంకా తను ఏడుస్తుంది .. కొజ్జా నా కొడకా ఆడపిల్ల నీ కొట్టావు అంత మగాడివా అయితే నన్ను కొట్టి చూడు తు సిగ్గు లేని నా కొడకా తనని కోడతవా నిన్ను వదలను రా అంటూ భాను గొంతు పట్టుకున్నాడు...[Image: fight.gif]

భాను ...అవునా సరే రా .. రా.. దీనమ్మ ఎలాగో ఇక్కడే ఇరుక్కుపోడం పక్క.. నేను చెప్పేది వినండి అంటే ఎందుకు రా వినరు ఇప్పుడైనా వినండి అంటూ విజయ్ నీ కొట్టాడు..

వాళ్ళిద్దరినీ చూసి రవి రేయ్ .. రేయ్ ఆగండి రా అంటూ మధ్య లో వెళ్ళి ఇద్దరినీ ఆపుతూ ఉన్నాడు.. [Image: stop-guys-stop-chris-dinh.gif]

భాను...వాడు మనకి చెప్పింది మొత్తం అబద్దం రా నా మాట ఎందుకు వినడం లేదు మీరు అని అరిచాడు..

హిమజ..తన కళ్ళు తుడుచుకొని ఇప్పుడు చెప్పు ఎంటి నీ మాట చెప్పు వింటాను ఏం అబద్ధం చెప్పాడు ..మాకు కూడా చెప్పు..

భాను...వినండి కాస్త బుద్ది వాడి మీ బుర్రలోకి ఎక్కించుకొండి..

విజయ్...ముందు ఏంటో చెప్పరా నువ్వు..

వినండి.. అసలు విరి జిత్త్ మనకి చెప్పిన ప్రతి ముక్క అబద్ధం అది నేను నిరూపించగలను కూడా అంటూ భాను చెప్పడం మొదలు పెట్టాడు..

యుద్ధం లో ఓడిపోయిన హంస నందుడు తన సంపద మొత్తం మళ్లీ తన వారసులకు దక్కాలి అని ఆ సంపద మొత్తం విరి జీత్త్ కి ఇచ్చి దాన్ని దాచిపెట్టమని చెప్పాడు ..విరి జిత్ అలాగే సంపద దాచిపెట్టడం కోసం బయలు దేరాడు..మార్గం మధ్యలో మనం అక్కడ ఉన్న అడవి లోనే ఆ సంపద వదిలేశాడు..

హిమజ..అది తెలుసు అందులో అబద్ధం ఏమి ఉంది ..

భాను..పూర్తిగా విను ...

అతను మనకి చెప్పింది ఎంటి మీలో ఎవరైనా సరిగ్గా విన్నారా అసలు నేను సంపద చేరాల్సిన చోటకి చేర్చకుండా మద్యలో ప్రాణాలు వదిలేసాను అని అన్నాడు... హంస నందుడు సంపద ఎక్కడైనా దాచి పెట్టి ఉంచు నా వారసులకు అది ఉపయోగ పడుతుంది అని మాత్రమే చెప్పాడు.. అంతే గానీ నా వారసులు అక్కడ ఎక్కడో ఉన్నారు నువ్వు వెళ్లి ఆ సంపద వాళ్ళకి ఇవ్వు అని చెప్పలేదు .. సరిగ్గా వినండి సంపద దాచి ఉంచు అని మాత్రమే చెప్పాడు...[Image: images-98.jpg]

ఈ విరి జిత్ కూడా అదే చేశాడు ..కానీ ....... అక్కడి తో హంస నందుడు చెప్పిన పని పూర్తి అయ్యింది..

విజయ్...హా అవును  తను కూడా అదే కదా చెప్పాడు అయితే ఎంటి ఇప్పుడు చెప్పు .

భాను...అసలు విషయం ఇక్కడే ఉంది ..తన రాజు కి ఇచ్చిన మాట ప్రకారం సంపద ను దాచి పెట్టిన విరి జితు కి మళ్లీ ఆ నిధి తో పని ఎంటి మీరందరూ తన మాటలు గమనించారా అసలు సంపద ను గమ్య స్థానం కి చేర్చే క్రమం లో ప్రాణాలు విడిచాను అని చెప్పాడు..తన దగ్గర ఉన్న మంత్ర శక్తులతో తన రూపాన్ని ఇంకోటి తయారు చేసుకొని ఆ సంపద ఒక వేళ నిజంగా రాజు ఎవరికైనా అప్పగించాలి అని చెప్పి ఉంటే వాళ్ళకి ఇవ్వొచ్చు కదా ఇక్కడ తన ప్రాణాలు ఎందుకు పోయాయి... ఆ బుక్ లో తను ఎలా బంధి అయ్యాడు....

హిమజ..హా అవును  నువ్వు చెప్పింది నిజమే..రాజు చెప్పినట్టు తను సంపద దాచేసాడు కదా మరి ఇప్పుడు ఆ సంపద ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు..ఈ సంఘటన యుద్ధం తర్వాత జరిగింది అంటే ఇక్కడ రాజ్యం మొత్తం నాశనం అయ్యి ఉంటుంది...

యుద్ధం తర్వాత ఏమి జరిగింది అనేది కథ మొదటి భాగం లో ఉంది ..కొత్తగా ఈ కథ చదువుతున్న వాళ్ళు గమనించగలరు...

విజయ్...రాజ్యం మొత్తం నాశనం అయినప్పుడు ఇక్కడ మనం ఎవరిని కలవాలి...

రవి...యుద్ధం తర్వాత  సంపద తరలించారు.. అతను some where ఎక్కడో దాచి పెట్టాడు..ఇది అయితే 4k picture quality లాగ క్లియర్ గా ఉంది . ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఆ విరి జీత్ చనిపోవడం వల్లే కదా తన లక్ష్యం మద్యలో ఆగింది అని చెప్పాడు.. అలాంటప్పుడు చనిపోయిన వాడు ఇక్కడ ఎలా ఉంటాడు..

భాను... exactly నేను అదే చెప్తున్న అతను మనకు చెప్పింది ఎంటి తనని మనం ఇక్కడ కలవాలి ఈ కాలం లో అలాగే ఆ నిధి కి ఉన్న something ఏదో magical power నీ వర్క్ అవ్వకుండా చేయాలి ..అప్పుడు ఆ సంపద దొరుకుతుంది అని కదా...

హా అని ముగ్గురు ఒకేసారి అన్నారు ..

భాను...అసలు చనిపోయిన మనిషి నీ ఎలా రా కలిసేది మీ ముగ్గురిలో ఎవరో ఒకరు చెప్పండి నేను వింటాను...

విజయ్...అర్ధం అయ్యింది వాడు మనల్ని వెర్రి పుకుల్ని చేశాడు..

హిమజ..అసలు నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది భాను...

భాను...నేను నీ దగ్గర బుక్ తీసుకొని చూస్తూ ఉన్న కదా అప్పుడు చదివాను.. అసలు విషయం మొత్తం తెలియాలి అంటే ఆ బుక్ మొత్తం చదవాలి...

హిమజ... ఆ బుక్ అక్కడ నా దగ్గర ఉంది .. కానీ  అతను మనకు 9 రోజులు మాత్రమే ఇచ్చాడు కదా..మనం ఇక్కడ నుండి బయట పడటం కష్టం అయితే..

భాను...ఏడ్చాడు వాడు చేసిన ఓకే ఒక తప్పు మనల్ని choose చేసుకోవడం నిజానికి నా మాట నోటి నుండి కాస్త లేట్ గా వచ్చిన బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్ గా పని చేస్తూ ఉంటుంది..వాడు చెప్పాడు కదా మనలో నలుగురు చచ్చిపోయిన నలుగురు బ్రతికే ఉంటారు అని కాబట్టి మనం ఇక్కడ ఇరుక్కుపోయిన అక్కడ మన xerox ఉన్నాయి కదా అవి మన బదులు మన వాళ్ళని కలుస్తాయి.. ఇప్పుడు నుంచి మనం చేయాల్సింది ఒకటే అక్కడ ఉన్న మనకి ఈ బుక్ మొత్తం చదవాలి అనే ఆలోచన వచ్చేలా చేయాలి.. అలాగే వాళ్ళకి ఏమి జరగకుండా ఇక్కడ నుండి ఏదైనా హెల్ప్ చేయడం మాత్రమే..ఎలాగో ఇక్కడికి వచ్చాము కాబట్టి ఒకసారి ఈ రాజ్యం చూసి వద్దాం... ఏమంటారు.m

విజయ్, హిమజ ఇంకా రవి ....సరే అలాగే చేద్దాం...


భాను...మరి ఎంటి చూస్తున్నారు పదండి క్యాంప్ ట్రిప్ కి 2027 నుండి వెనక్కి 1760 కి lets go......

వివరణ... విరి జీతు చనిపోయి ఉంటే తనని వాళ్ళ కాలం లో కలవమని ఎలా చెప్పాడు.. ఒక వేళ బ్రతికి ఉంటే ఇప్పుడు హిమజ వాళ్ళని ఎలా కలిశాడు .. బ్రతికి ఉండటం దాదాపు అసాధ్యం ఎందుకంటే తను బ్రతికే ఉంటే అంత పెద్ద మాంత్రికుడి సాధారణ మనుషుల అవసరం లేదు.. ఒక వేళ వాళ్ళని బలి ఇవ్వాలి అనుకుంటే హిమజ మంటల్లో చెయ్యి పెట్టీనా తనకు ఎందుకని ఏమి కాలేదు .. ఎందుకంటే హిమజ నిజం గానే ఎటువంటి స్వార్థం లేకుండా ఆ బుక్ కోసం మంటల్లో చెయ్యి పెట్టింది.. విరి జితూ కూడా అప్పుడే చనిపోయాడు మరి వీళ్ళకి ఎందుకు అబద్దం చెప్పాడు తెలియాలి అంటే తదుపరి అప్డేట్ లు కూడా చదవండి... 1760 లో ఏమి జరిగింది అనేది మనకి చెప్పగలిగే వాళ్ళు ఇద్దరు మాత్రమే ...

......2027.....ఆశ్రమం లో........

ఇద్దరికీ అంటే సంధ్య ఇంకా అభి కి ఏమి చేయాలో అర్థం కావటం లేదు...

వేరు వేరుగా ఇద్దరు ఒకటే నిర్ణయం తీసుకున్నారు...

సంధ్య...నేను నా స్వార్థం గురించి అలోచించి నా చెల్లిని మర్చిపోయాను..ఆరోజు నేను ఫోన్ చేసిన తర్వాత తను స్టేషన్ కి వెళ్ళింది అని అభి చెప్పాడు .నేను ఫోన్ చేయకపోతే తను ఈరోజు బ్రతికే ఉండేది .. తను చెప్పినట్టు తన చావుకి కారణం నేనే నా తప్పు నేను సరిదిద్దుకోవాలి..హ్మ్మ్ ఎలాగో అభి చెన్నై వెళ్తున్నాడు కదా నేను కూడా తనతో పాటు వెళ్తాను అని అనుకుంటూ తన బాగ్ సర్దుకుంటూ ఉంది..

పక్క రూం లో అభి ది కూడా అదే స్థితి ఆరోజు నేను తనతో వెళ్ళి ఉంటే తనని కాపాడుకునే వాడిని కదా వెళ్లకపోవడం నా తప్పే నేను చేసిన తప్పు కి తన ప్రాణాలు పోయాయి నా తప్పు నీ నేను సరిదిద్దుకోవాలి అంటే విక్రమ్ నీ కనిపెట్టాలి కానీ ఎలా హ్మ్మ్ చెన్నై వెళ్లి సంధ్య ఇంటికి వెళ్తే ఏమైనా క్లూ దొరుుతుందేమో అని అనుకుంటూ వాచ్ లో టైం చూస్తూ ఉన్నాడు...

ఇద్దరు కాసేపటికి ఒకేసారి తలుపు తీసుకొని బయటకు వచ్చారు..ఒకరిని ఒకరు చూసుకుంటూ..

సంధ్య...అభి చెన్నై కి బయలు దేరుతున్నవా..

అభి..హా అవును కానీ నీ చేతిలో ఆ బ్యాగ్ ఎంటి సంధ్య..

సంధ్య...ఓహ్ అది నేను కూడా నీతో పాటు వస్తాను..నా చెల్లెలు గుర్తుకు వస్తుంది . ఒకసారి తన ఇంటికి వెళ్ళి తన గుర్తుగా ఏమైనా తెచ్చుకుందాం అని అలాగే ఒక రోజు అయిన అక్కడ గడుపుదం అని..

అభి...సంధ్య నీ హెల్త్ సరిగ్గా లేదు కదా ఈ సారి ఎప్పుడైనా వెళ్లొచ్చు ఇప్పుడు ఎందుకు చెప్పు..

సంధ్య...నేను బాగానే ఉన్నాను .ఇప్పటికే చాలా లేట్ చేశాను వెళ్లకుండా మాటలు ఆపి వెళ్దాం పద అంటూ అంది.

అభి ఏమి చెప్పలేక సంధ్య తో కలిసి చెన్నై కి బయలు దేరాడు..

అభి...సంధ్య కార్ లో వెళ్దాం కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు చెన్నై కి ఈ అడవి లో నుండి షార్ట్ కట్ రూట్ ఉంది..ఏమంటావు..

సంధ్య.. హా సరే అలాగే వెళ్దాం ...

అభి...మరి చిన్న సంగతి ..

నేను కూడా వస్తున్న అంటూ చిన్న వెనక నుంచి వస్తున్నాడు..

అభి...సంధ్య అంటూ చూసాడు..

సంధ్య...హా అవును అంటూ తల ఊపింది...

అభి సరే అని కార్ స్టార్ట్ చేసాడు...సంధ్య ముందు సీట్ లో కూర్చుంది.. చిన్న వెనుక సీట్ లో కూర్చున్నాడు.. ముగ్గురు అడవి నుండి చెన్నై కి బయలు దేరారు...[Image: 200.gif]

ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కార్ లో వెళ్తున్నారు..

ఈ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
అప్డేట్ బాగుంది
1760 నుంచి 2027
2027 నుంచి 1760
[+] 1 user Likes ramd420's post
Like Reply
(24-09-2022, 06:05 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
1760 నుంచి 2027
2027 నుంచి 1760

Gd mrng frnd .
Thank you
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
It's like a movie man really you build a new start with thrilling episode wonderful fiction bro any how you going to work again so all the best for your professional life and ia have no eager for update so keep best time for your professional life and personal life make this story line updates wonderful like this from your time

All'the best don't quite inform. Next update
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
(24-09-2022, 06:32 AM)Muralimm Wrote: It's like a movie man really you build a new start with thrilling episode wonderful fiction bro any how you going to work again so all the best for your professional life and ia have no eager for update so keep best time for your professional life and personal life make this story line updates wonderful like this from your time

All'the best don't quite inform. Next update

ధన్యవాదాలు మిత్రమా...

నేను లాస్ట్ టైం చెప్పినట్టే అప్డేట్ అక్టోబర్ లో ఉంటుంది...కుదిరితే ఈ మధ్య లో అయిన ఇస్తాను..

ఈ కథ ను 10 సీజన్స్ అనుకుంటున్న చూడాలి ఏమి జరుగుతుందో....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Really it’s like a movie
[+] 1 user Likes Haran000's post
Like Reply
(24-09-2022, 06:23 PM)Alienx639 Wrote: Really it’s like a movie

ధన్యవాదాలు మిత్రమా...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 1 Guest(s)