Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)Completed

Showing only the posts of Jani fucker: 194 of 542 posts. Show all posts

(25-09-2022, 10:32 PM)Muralimm Wrote:  The maza getting very interesting and the subject you take it very difficult to handle four kinds of story line merge for one cause and the different time line's hats off for your dedication to bring for us all the best

Wonderful

ధన్యవాదాలు మిత్రమా...

ప్రెసెంట్ అండ్ పాస్ట్ లో ఉన్న టీమ్స్ Himaja వాళ్ళు..అక్కడ ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతారు, సంధ్య ఇంకా అభి కూడా విక్రమ్ కోసం ఇదే ఫారెస్ట్ కి వస్తారా.. విశ్వాస్ నిధి బయటకు తీస్తాడా వెయిట్ అండ్ read.....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(25-09-2022, 10:08 PM)Alienx639 Wrote:  Super aa book lo son em chepthaado

Already సగం చెప్పేశాడు మనం స్టోరీ స్టార్టింగ్ లో సీజన్ 1 లో నెక్స్ట్ ఏమి చెప్తాడు అనేది వెయిట్ అండ్ read

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(26-09-2022, 09:34 AM)sujitapolam Wrote:  Super update

Anni teams oka deggara meet avutunnai slow ga

Very intresting

Sujita

Thank you plz wait for next update on friday

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

....2027 కొచ్చిన్ నుండి చెన్నై కి అడవి దారిలో.... మద్యలో  స్టేట్ హైవే ఒకటి ఉంది సంధ్య ఇంకా అభి అక్కడికి చేరుకున్నారు...

సంధ్య కి రాత్రి నుండి జరుగుతున్న సంఘటన వల్ల నిద్ర లేక ఇప్పుడు కార్లో ప్రశాంతంగా పడుకుండి...

అభి...కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు . వెనుక సీట్ లో చిన్న ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడు...

వీళ్లు ఆ చిన్న highway మీదకు వచేసరికి కాస్త ట్రాఫిక్ జాం అయ్యి ఉంది..

అభి కార్ దిగి వెళ్ళి ఏమైందో తెలుసుకొని వచ్చి మళ్ళీ కార్ లో కూర్చున్నాడు..ముందు ఉన్న వెహికల్స్ తను కూడా కార్ స్టార్ట్ చేసాడు..హార్న్ కొడుతూ ముందుకు పోనిస్తున్నాడు slow గా హరన్ సౌండ్ కి సంధ్య నిద్ర లేచింది...[Image: Decimal-Silky-Africancivet-max-1mb.gif]

సంధ్య ముందు ఉన్న కార్లను చూస్తూ ఇంత ట్రాఫిక్ ఎంటి అభి అని అడిగింది..

అభి...మామూలుగా అయితే ఈ పది రోజులు ఈ రూట్ లో కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా బెథంచర్ల లో సుంకాలమ్మ జాతర జరుగుతుంది కదా అందుకు కానీ నిన్న రాత్రి ఇక్కడికి 2 km ల దూరం లో ఏదో కార్ ఏక్సిడెంట్ అయింది అంట అది క్లియర్ చేస్తున్నారు అందుకే ఇంత ట్రాఫిక్..

సంధ్య...ఓహ్ గాడ్ ఎవరికి ఏమి కాలేదు కదా..

అభి...ఎమో తెలీదు అంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు..

సంధ్య...దేవుడా ఎవరికి ఏమి కాకుండా చూడు అంటూ దండం పెట్టుకుంటు ఉంది..

అభి సంధ్య నీ చూస్తూ నీ చాదస్తం సరిపోయింది అంటూ నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు...హేయ్ సంధ్య అదిగో కార్ అదే అనుకుంటా అని చూపించాడు... [Image: images-2022-09-27-T084235-927.jpg] ఓహ్ గాడ్ చూస్తుంటే కార్ మొత్తం కాలిపోయినట్టు ఉంది అంటూ సంధ్య అంది... ఇద్దరు కార్ నీ చూస్తూ మెల్లిగా ముందుకు కదిలారు...

అభి వాళ్ళు చెన్నైకి కరెక్ట్ గా 340 km దూరం లో ఉన్నారు...

......2027 హిమజ ఇంకా తన frnds అడవి లో..... వెల్లురు ఏరియా లో....

విజయ్ దగ్గర నుంచి భాను బుక్ తీసుకొని చదివి దాన్ని హిమజ కి ఇచ్చాడు.. హిమజ కూడా బుక్ చదివి ఉఫ్ఫ్ మనం నలుగురం కలిసి గట్టిగా 50 పేజీ లు కూడా చదవలేదు ఈ బుక్ ఎమో ఇంత ఉంది. సరే కానీ విరి జిత్ కొడుకు ఈ బుక్ లో రాసిన దాని ప్రకారం ఈ బుక్ విరి జిత్ ఆత్మ కి ఈ బుక్ బాడీ లాంటిది ఈ బుక్ ఎవరి దగ్గర ఉంటే అతను వారి అధీనంలో ఉంటాడు.. అలాంటప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నట్ట లేక డేంజర్ జోన్ హా అని అడిగింది..

భాను... హిమజ దగ్గర నుంచి బుక్ తీసుకొని బ్యాగ్ లో పెట్టీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న ఏకైక దారి ఈ బుక్ ఆ ట్రెజర్ గురించి ఎమో గానీ ఇది ప్రెసెంట్ మోస్ట్ valuable chest మనకి అంటూ ముగ్గురిని చూస్తున్నాడు..

ముగ్గురు అవును అన్నట్టు తల ఊపారు...

విజయ్...అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటార హా అని అడిగాడు..

భాను...మంచిది అయితే చెప్పు లేదా గుద్ద మూసుకొని కూర్చో ..

విజయ్...100% మంచిదే రా హిమజ ఉంది కదా తన గురించి..

రవి...అహ నేను రెఢీ అంటూ ప్యాంట్ మీద చెయ్యి వేసి నలుపుకుంటున్నాడు .


విజయ్...అరేయ్ లవడ గా అది కాదు మనం తన గతం గురించి తెలుసుకుందాం తను చెన్నై వెళ్ళాలి అని చెప్పింది కదా ఒక సారి వెళ్ళి వద్దాం ఎలా ఉంది నా ఐడియా..

భాను...హ్మ్మ్ సరే హిమజ గురించి కూడా ఆలోచించాలి కదా నెక్స్ట్ తన డెస్టినేషన్ ఎంటి అనేది సరే కానీ మన దగ్గర vehicle లేదు ఎలా రా వెళ్ళేది..

రవి...thumps up taste thunder అంటూ బొటన వేలు చూపించాడు..

విజయ్...ఏంట్రా ఇది అర్ధం కాలేదు సరిగ్గా చెప్పు ఇప్పుడు thumps up ఏంటి అని తిట్టాడు..

హిమజ...రవి లిఫ్ట్ అడిగి వెళ్దాం అంటున్నాడు.కానీ చెన్నై వరకు ఎవరు లిఫ్ట్ ఇస్తారు..

భాను...ఎక్కడి వరకు ఇస్తే అక్కడి వరకు ముందు అడవి లో నుండి బయట పడితే ఏదో ఒకటి చేయొచ్చు ఎలాగో మన దగ్గర అకౌంట్ లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి పదండి ఇంకా రోడ్ ఎక్కాలి అంటూ పైకి లేచాడు . అందరూ లేచి నిలబడి వాళ్ళ క్యాంప్ దగ్గర నుండి రోడ్ వైపు కు నడిచారు....

నలుగురు రోడ్ మీద కు వచ్చి లిఫ్ట్ .. లిఫ్ట్ అంటూ అడుగుతూ ఉన్నారు...

సంధ్య...సరే నీకు చెన్నై లో ఎన్ని రోజులు పడుతుంది పని..

అభి...అనుకున్నది సాధించే వరకు అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు..

సంధ్య హేయ్ సిగరెట్ ఎంటి అంటూ అభి మొఖం మీద ఒకటి ఇచి పడేయి దాన్ని అని అరిచింది..

అభి... మీ చెల్లి లాగే నువ్వు కూడా అంటూ దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకొంట డ్రైవ్ చేస్తూ ఉన్నాడు.

వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చిన్న కిటికీ లో నుండి బయటకు చూస్తూ మమ్మీ...మమ్మీ అక్కడ ఎవరో నిలబడి లిఫ్ట్ అడుగుతున్నారు అని అరిచాడు.

అభి...ఎవరు అయితే మనకు ఎందుకు చిన్న మనం మన దారిలో వెళ్దాం అంటూ చిన్న నీ చూసాడు..

సంధ్య...ఎవరో ఏంటో ఒకసారి ఆపితే కదా ఆపు కార్ అని అభి తో చెప్పింది .

అభి..అసలు ఎదుటి వారి మాట వినేది లేదు నువ్వు మీ చెల్లి ఇద్దరు ఇద్దరే అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కార్ ఆపాడు...

విజయ్ కార్ దగ్గరకు వచ్చి డోర్ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఉన్నాడు..

సంధ్య...హలో wt do you want అని అడిగింది..

విజయ్...సంధ్య నీ చూస్తూ మేడం మేము చెన్నై వరకు వెళ్ళాలి మమ్మల్ని ఇక్కడ దగ్గరలో ఏదైనా ఊరి వరకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు..

అభి...లిఫ్ట్ లేదు ఏమి లేదు వెళ్ళండి అని కసురుకున్నాడు..

విజయ్...మేడం మీరైనా చెప్పండి మీ హస్బెండ్ కి మాతో పాటు అమ్మాయి కూడా ఉంది అసలే తనకి health problem చలికి ఎక్కువ సేపు బయట ఉండకూడదు అంటూ హిమజ ను చూపించాడు..

సంధ్య...ఇతను నా husband కాదు కజిన్ అవుతాడు అంటూ అభి నీ కొట్టే లాగా చూస్తూ మీరు వచ్చి ఎక్కండి మేము కూడా చెన్నై వెళ్తున్నాం అని చెప్పింది .

విజయ్... థాంక్స్ మేడం ఒక్క నిమిషం అంటూ తన వాళ్ళ దగ్గరకి వెళ్లి guys రండి వాళ్ళు కూడా చెన్నై వరకు అంట లోపల కత్తి లాంటి ఆంటీ ఉంది చెన్నై వెళ్లెలోపు నంబర్ తీసుకోవాలి అని అన్నాడు...

హిమజ...సిగ్గు ఉండాలి రా కాస్త అయిన అంటూ తన బాగ్ తీసుకుని కార్ దగ్గరకు వచ్చింది.

సంధ్య...బ్యాగ్స్ వెనుక పెట్టుకోండి మీరు లోపల కూర్చోండి అని చెప్పింది..

హిమజ...అలాగే మేడం అంటూ బ్యాగ్ వెనుక పెట్టేసి డోర్ తీసుకొని లోపల కూర్చుంది.చిన్న పక్కన . చిన్న నీ చూస్తూ హాయ్ అని పలకరించింది .

చిన్న..హాయ్ అని స్మైల్ ఇచ్చాడు..

భాను ఇంకా రవి విజయ్ నీ తిట్టి వాళ్ళు కూడా వచ్చి కార్ ఏక్కారు...

సంధ్య ఇంకా అభి..., హిమజ అలాగే తన frnds ఓకే కార్ లో చెన్నై కి బయలు దేరారు....

.....2027...తిరుచ్చి అడవుల్లో ఆశ్రమం కి 6 km దూరం లో...

మిశ్రా విశ్వాస్ తో మాట్లాడి ఇంకో రెండు రోజుల్లో విశ్వాస్ కి కావలసిన అన్ని సప్లిమెంటరీ ఇంకా కొంత మంది ట్రెయిన్డ్ కిల్లర్స్ నీ పంపిస్తా అని అన్నాడు..అలాగే విశ్వాస్ కి బెటర్ గా ఉండాలి అని ఒక A.I hand నీ గిఫ్ట్ గా ఇచ్చాడు..

విశ్వాస్ వెళ్లిపోయిన తర్వాత మిశ్రా తన పర్స్ లో నుండి ఒక ఫోటో తీసి చూస్తూ దీదీ మన లక్ష్యానికి చేరుకోవడానికి మళ్లీ అడుగులు వేయడం ప్రారంభించాను ..మన పూర్వీకులు దాచి పెట్టిన నిధి సంపాదిస్తా . అలాగే నీ చావు కు కారణం అయిన ఆ ఇద్దరినీ కూడా నామరూపాలు లేకుండా చేస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు... [Image: 1664071970533.jpg]

....2006.....ముంబై.......

పూర్ణ ... హేయ్ మేరే భాయ్ ఇన్నాళ్లకు మన కల నెరవేరే దారి దొరికింది.. అంటూ ఆనందం లో గెంతులు వేస్తుంది..

హా అవునా దీదీ ఎంటి ఆ దారి అంటూ తన అక్క మిశ్రా నీ చూస్తూ సంతోషం గా అడిగాడు మిశ్రా..

పూర్ణ...మనం అంబి రాజ్య సరిహద్దులను కనుక్కున్నము . ఇంకా ఆ బుక్ ఒకటి దొరికితే నిధి వరకు ఈజీ గా వెళ్లిపోవచ్చు..నాకు ఆ సల్మాన్ తో ఇంకా అవసరం ఉండదు ఈ డ్రగ్స్ బిజినెస్ ఆపెయోచు మనం..

మిశ్రా...హేయ్ భగవాన్ దీదీ నువ్వు చాలా గ్రేట్ మన దాడాజి ఇంకా అబ్బుజాన్ వల్ల అవ్వని పని నువ్వు చేసి చూపించావు అంటూ పూర్ణ నీ ఎత్తుకొని తిప్పేస్తున్నాడు..

పూర్ణ..నహి .. నహి ఇప్పుడే అంత పూర్తి కాలేదు మనం ఆ బుక్ నీ కనిపెట్టాలి . అది ప్రస్తుతం హరిద్వార్ లో ఉన్నట్టు తెలిసింది .దాన్ని ఎలాగైనా తీసుకురావాలి . అలాగే ఈ నిధి బయటకు తీసే సత్తా ఉన్న ఒక మనీషి కావాలి మనకి అంటూ కిందకు దిగింది...

మిశ్రా...మరి అలాంటి వాడు ఎవడు ఉన్నాడు ..అంటూ పూర్ణ నీ కిందకు దించి అడిగాడు..

పూర్ణ...ఉన్నాడు వాడు కూడా మనలాంటి వాడే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు.. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ treasure hunter .. south Indian పేరు విశ్వాస్...ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం లో వాడు నంబర్ వన్... ఇప్పటి వరకు చోళ, పాండ్య,ఇంకా అర్షణి సుల్తానుల సంపద ను కేవలం 2 సం"ల లో కనిపెట్టాడు..అందుకే ఆ బుక్ కోసం అతన్ని పంపుతున్న హరిద్వార్ కి ..

మిశ్రా...దీదీ నువ్వు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తావు నాకు తెలుసు..

పూర్ణ...సరే నువ్వు మన బిజినెస్ లు చూస్కో నేను సల్మాన్ దగ్గరకి వెళ్తున్న కొత్తగా జగన్నాథ్ అని ఒక కేటుగాడు వచ్చాడు వయస్సు వాడిది 17 అయిన అబ్బో చాలా danger candidate సరే భాయ్ నువ్వు జాగ్రత మనం తరచూ కలవకుండా ఉండటం మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది....

.....2027 తిరుచ్చి ....

మిశ్రా తన వాళ్ళకి ఫోన్ చేసి ట్రెయిన్డ్ కిల్లర్స్ నీ పంపించమని చెప్పాడు...

మిశ్రా అడిగినట్టు ఆఫ్రికా నుండి spl squad killers బయలు దేరారు...[Image: images-2022-09-27-T130551-845.jpg]

...సంధ్య ఇంకా హిమజ టీమ్స్.. చెన్నైకి 70km దూరం లో ఒక చోట ఆగారు...టైం ఉదయం 11.20 chennai port road..[Image: images-2022-09-27-T131836-145.jpg]

టోల్ కట్టేసి అయిపోయిన తర్వాత మళ్లీ అభి డ్రైవింగ్ స్టార్ట్ చేసాడు.. చిన్న మమ్మీ ఆకలి వేస్తుంది అని అన్నాడు..హేయ్ చిన్న జస్ట్ 10 minutes దగ్గరలో ఒక డాబా ఉంది అక్కడ ఆపుతాను అని అన్నాడు అభి..

అభి...కార్ పార్కింగ్ లో పెట్టీ ఇక్కడ భోజనం బాగుంటుంది . All south Indian dishes ఇక్కడ ఉంటాయి . తినాలి అనుకునేవాళ్లు తినొచ్చు అంటూ కార్ దిగి బయటకు వచ్చాడు..[Image: images-2022-09-27-T131730-675.jpg]

సంధ్య కార్ దిగి హ్మ్మ్ ప్లేస్ బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ అంటూ చుట్టూ చూస్తూ కార్ లో నుండి water bottle తీసుకొని వాటర్ తాగుతూ అభి నేను రెస్ట్ రూం కి వెళ్లి వస్తాను అని చెప్పి నువ్వు కూడా వస్తావా అని హిమజ ను అడిగింది..

హిమజ..హా మేడం వస్తాను అంటూ కార్ దిగి సంధ్య తో పాటు వెళ్ళింది..

భాను వాళ్ళు ముందే దిగేసి వొళ్ళు విరుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు...

సంధ్య ఇంకా హిమజ రెస్ట్ రూం కి వెళ్లి వచ్చిన తర్వాత సంధ్య అక్కడ వేసిన నవారు మంచం మీద కూర్చొని అభి ఏదైనా ఆర్డర్ ఇవ్వొచ్చు కదా తినడానికి అని అంటూ ఉంది.. సంధ్య కి కొద్దిగా దూరం లో నిలబడి ఉన్న విజయ్ ఇంకా రవి సంధ్య వీపు చూస్తూ సొల్లు కార్చుకుంటూ ఉన్నారు... [Image: images-2022-09-25-T174120-818.jpg]

రవి...రేయ్ విజయ్ గా నువ్వు చెప్పింది నిజమే రా బాబోయ్ ఏమైనా ఉందా రా ఆ back shapes చూడు తనకి 10 ఏళ్ల కొడుకు దీన్ని చూస్తుంటే కేవలం సెక్స్ కోసమే తయారు చేసినట్టు పిచ్చి ఎక్కి పోతుంది రా నాకు అలాగే వెనుక నుండి వెళ్ళి టక్కున వాటేసుకొని దొరికిన వాటిని దొరికినట్టు పిసికేయాలని ఉంది...

విజయ్...అబ్బా నాకు మాత్రం అదే మంచం మీద వొంగోబెట్టి దెంగాలి అనిపిస్తుంది ..అబ్బా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదురా నాయన ఇంకో 70 km లో చెన్నై వచ్చేస్తుంది.. ఈలోగా ఎలాగైనా తన నంబర్ సంపాదిస్తా రోజు రాత్రి కనీసం సెక్స్ చాట్ అయిన చేస్తాను తనతో..

రవి ... హిమజ నీ చూస్తూ దానికి figure ఇంకా colour ఉన్న ఈ మేడం ముందు దేనికి పనికి రాదు రా అది అని సంధ్య నీ హిమజ నీ పోల్చి చూస్తున్నాడు... [Image: images-2022-09-27-T140007-060.jpg]
[Image: FB-IMG-1584980386953.jpg]

అవును రా రవి హిమజ మాత్రం ఈవిడ ముందు దేంట్లోను పోటీకి రాలేదు అంటూ విజయ్ సంధ్య నీ చూస్తూ ప్యాంట్ మీద నుండే మడ్ద నలుపుకుంటూ ఉన్నాడు...

.....1760 లో ఉన్న హిమజ ఇంకా భాను వాళ్ళు అమ్బి రాజ్యం లోకి వెళ్తూ ఒక చోట ఆగి ఉన్నారు...

రవి కి ఏమి తోచక విరి జిత్ ఇచ్చిన ఆ అద్దం లో నుండి 2027 లో ఉన్న వీళ్లు ఏమి చేస్తున్నారు ఒకసారి చూద్దాం అనుకొని చూసాడు..రవి కి దెబ్బకి మైండ్ బ్లాంక్ అయింది.అక్కడ ఏమి జరుగుతుందో విజయ్ కి చూపించాడు. విజయ్ కూడా రేయ్ ఏంట్రా ఇది నీకు ఇప్పుడే చూడాలి అనిపించిందా అమ్మోరు పక్కనే ఉంది అది కానీ చూసింది అనుకో అని గొనుగుతున్నాడు...

భాను...ఏంట్రా ఏమైంది ఏదైనా ప్రాబ్లెమ్ హా అంటూ అద్దం తీసుకొని చూస్తున్నాడు.. రవి ఇంకా విజయ్ నీ చూస్తూ తు కొజ్జా నా కొడకళ్ళార అంటూ అద్దం వాళ్ళకే ఇచ్చేశాడు..

హిమజ...ఏమైంది అంటూ భాను నీ అడిగింది ..

భాను...మనం చెన్నై కి 70 km దూరం లో ఉన్నాం అక్కడ .. హ్మ్మ్ కానీ వీళ్లు ఎవరో పెళ్లి అయిన అమ్మాయి అనుకుంటా దానిని చూసి మడ్ద నలుపుకుంటున్నారు.

హిమజ ఒక స్మైల్ ఇచి పోనీలే వదిలేయ్ అని అంది..

భాను...వడిలేయడానికి వాళ్ళు ఆ అమ్మాయి నీ నిన్ను పోల్చి చూస్తూ ఉన్నారు..అని ఇద్దరినీ అరుస్తూ ఉన్నాడు..

హిమజ...మధ్యలో నన్ను ఎందుకు రా లాగేది ఎవరు అది ఇటు ఇవ్వండి అని అద్దం లాక్కొని చూస్తూ ఉంది..

1760 లో నుండి 2027 లో జరుగుతున్న సంఘటన చూస్తూ ఉన్నారు...

హిమజ.. ఎది ఎవరు అంటూ అద్దం లో చూస్తూ ఉంది..

రవి...అదిగో అక్కడ నిలబడి ఉంది కదా ఆరంజ్ కలర్ చీర లో ఆ.. ఆవిడ అంటూ చూపించాడు...[Image: images-2022-09-27-T142139-106.jpg]

హిమజ...ఏదో ఆశ్రమం లో ఉండే వాళ్ళ లాగా ఆ చీర ఎంటి అని ఇద్దరినీ చూస్తూ అద్దం లో అలాగే చూస్తూ ఉంది..ష్ ఆహ్ అంటు అద్దం కింద పెట్టేసి తల పట్టుకొని కూర్చుంది....

భాను...హేయ్ హిమజ ఏమైంది అంటూ హిమాజ నీ పట్టుకున్నాడు కింద పడి పోకుండా..

హిమజ...నేను ... నేను ఆ ఆడ మనిషి నీ ఎక్కడో చూసాను . చాలా సం"ల ముందు చూసాను అనిపిస్తుంది.. ఎక్కడ ఏమిటి అనేది అర్ధం కావడం లేదు. అంటూ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంది.....తను...ష్ తను హా తను నా కళ్ళ ముందే చనిపోయింది తన వీపు లో 4 బుల్లెట్స్ దిగడం నేను చూసాను అది ఎక్కడా ఆహ్ అంటూ తల పట్టుకొని అరుస్తుంది...

ముగ్గురు హిమజ నీ చూస్తూ ఉండిపోయారు..కాసేపటికి హిమజ normal అయింది..

రవి...sorry హిమజ నేను ఈ అద్దం లో చూడకుండా ఉండాల్సింది . దీని వల్లే కదా నీకు ఇలా sorry అంటూ బాధపడుతున్నాడు..

హిమజ...నీ తప్పు ఏమీ లేదు అభి నువ్వు ఇక్కడ చూడకపోయినా అక్కడ ఉన్న నేను అయిన తనను గుర్తు పట్టేదాన్ని ఎది ఆ అద్దం ఒకసారి ఇవ్వు అని అడిగింది ..

భాను అద్దం హిమజ తీసుకోకుండా ఆపి హిమజ ఆవిడ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు..

హిమజ...భాను నాకు ఒక సారి ఆ అద్దం ఇవ్వు అంటూ లాక్కొబోయింది...

భాను...నేను అడిగిన దానికి జవాబు ఇవ్వు సంధ్య నీతో పాటు ఇంకా ముగ్గురి ప్రాణాలు ఉన్నాయి ఏమి జరిగింది చెప్పు అని కోపంగా చూసాడు...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(27-09-2022, 04:59 PM)Alienx639 Wrote:  Wow Sandhya lift ivvadam keka. 2 groups aithe kalisaayi and himaja ku sandyani chusinattu Enduku aindho, gatham ekkada kalisaaro thelavaali.
yr):

Bro సంధ్య నీ ఎక్కడ కలిసింది అనేది నీకు ఇంకా అర్ధం కాలేదా...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(27-09-2022, 05:05 PM)Ghost Stories Wrote:  Broo starting loo dot ippudu connect chesavugaa super broo

Story లో సీన్స్ మీ ప్రొఫైల్ name ki set అయ్యాయి కదా మిత్రమా.. మీ ప్రొఫైల్ నేమ్ బాగుంది.. నేను ఈ స్టోరీ 10 seasons అనుకుంటున్న మిత్రమా అందుకే ఒక్కోటి మెల్లిగా చూపిస్తున్న .

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(27-09-2022, 06:55 PM)sujitapolam Wrote:  chennai lo sandhya vani chanipotu kapadina ammai peru pooja

pooja ne ipudu himaja peru to undi

puja gurinhi enquire chestu  puja amma ni 3 days non stop ga dengi vadili pettadu ga abhi mumbai lo

okko dot connect chesukuntu baga rasatunnaru story

sujita

Correct గా చెప్పారు కానీ సంధ్య వాణి కాదు. సంధ్య రాణి..

అలాగే by mistake అనుకోకుండా చేసిన ఎంక్వయిరీ విక్కీ గురించి అంటే పూజ తమ్ముడు..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(27-09-2022, 09:56 PM)Muralimm Wrote:  It's really thrilling man your narration skills are too good equal to a web series and every episode ending you make a suspence it's wonderful

Thank you so much...

In this week .. సర్పంచ్ గారు ఒక అప్డేట్ గురువారం ఉంటుంది..

నిధి రహస్యం... అంతు చిక్కని కథ అప్డేట్ శనివారం ...ఉంటుంది..

Don't miss I will inform you.. frnd..

Once again thank you so much...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(28-09-2022, 08:50 AM)TheCaptain1983 Wrote:  Very good story Jani F garu!!!

Thank you so much bro..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(28-09-2022, 01:38 PM)Saikarthik Wrote:  Story chala bagundi ivaley chadiva interesting

Thank you so much and plz read my another story...

సర్పంచ్ గారు...

Triangle politics...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

....2027 సంధ్య ఇంకా అభి తో కలిసి హిమజ వాళ్ళు చెన్నై కి వెళ్తూ ఒక డాబా దగ్గర ఆగి ఉన్నారు....

విజయ్...రేయ్ పదరా ఆవిడను మెల్లిగా మాటల్లో పెడదాం వర్కౌట్ అవుతుంది ఎమో చూద్దాం రా పిచ్చి ఎక్కిస్తుంది రా బాబు ఆవిడ షేపులు అంటూ పాము లాగా మెలికలు తిరిగి పోతూ అబ్బా ఆ కూర్చోవడం చూడరా తు దీనమ్మ తన వొంటికి కట్టుకున్న చీర అయిన బాగుండేది నేను అంటూ తిట్టుకుంటూ ఉన్నాడు... [Image: images-2022-09-27-T152940-007.jpg]

రవి...అవును రా ఆ చీర కొంగు కి జాకెట్ అంచు కి మద్యలో గాప్ చూడు అమ్మా కాస్త పట్టు సడలినట్టు ఉన్న చేతిలో సరిగ్గా పడతాయి రా అంటూ విజయ్ చేతిని రక్కేస్తున్నాడు .

విజయ్...రేయ్ తేడా నాయల ఛీ వదులు నియబ్బ నన్ను గోకుతున్నవ్ అంటూ గట్టిగ అరిచాడు..

విజయ్ గొంతు విని సంధ్య వాళ్ళ వైపు తిరిగి చూసింది... [Image: images-2022-09-27-T153435-518.jpg]

సంధ్య అల వాళ్ళని చూసే సరికి విజయ్ ఇంకా రవి కంగారు పడుతూ అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ హా ఇక్కడ కట్టాలి రా పెద్ద ఈఫిల్ టవర్ అంటూ సంధ్య నీ సైలెంట్ గా గమనించారు..

సంధ్య ఇంకా వాళ్ళనే చూస్తూ ఉండటం తో హా భాను వస్తున్నాం రా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు...

సంధ్య...వాళ్ళని చూస్తూ ఏమి అర్ధం కాక ఇందాకటి వరకు వాళ్ళు నిలబడి ఉన్న చోటు వెనుక పార్క్ లో ఆడుకుంటూ ఉన్న చిన్న నీ పిలిచింది.. చిన్న రా ఆకలి అన్నావు కదా అని..

..భాను ఫోన్ తీసుకొని ఫోటోలు తీస్తూ ఉన్నాడు అక్కడ ఒక చెట్టు కొమ్మ కిందకు వంగి ఉంటే దాని మీద పడుకొని ఉన్న హిమజ నీ చూస్తూ నీ ఫేస్ చూసినవారు ఎవరైన సరే నువ్వు ఇంత గట్స్ ఉన్న అమ్మాయి అని అనుకోరు అని నవ్వుతూ హిమజ దగ్గరకి వెళ్ళాడు... [Image: FB-IMG-1584980414731.jpg]

అబ్బా ఎక్కడ ఉన్న నీకు రాణివాసమే ఏమి దర్జా నే నీది అంటూ భాను హిమజ నీ పలకరించాడు..

భాను వచ్చింది పట్టించుకోకుండా హిమజ ఏదో ఆలోచిస్తూ ఉంది..

హిమజ అల సైలెంట్ గా ఉండటం చూసి హేయ్ హిమజ అంటూ కదిలించాడు భాను.. ఆహ్ ఎంటి అని హిమజ భాను నీ చూస్తూ ఉంది..

భాను...హేయ్ ఎంటి ఏ లోకం లో ఉన్నవ్ కొంప దీసి అక్కడ ఉన్న మన దగ్గరకి వెళ్ళావా ఎంటి అని అడిగాడు .

హిమజ...నవ్వుతూ అదేం లేదు లే మనకి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని నేను ఇంతకు ముందు చూసాను కానీ..

భాను...చూసావా సరే అయితే మరి ఎంటి చెప్పు..

హిమజ...ఆ ఆడ మనిషి సంధ్య మేడం చనిపోయి ఉండాలి కాని ఎలా బ్రతికి ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్న...

విజయ్,రవి ... ఎంటి ఆవిడ దెయ్యమా అని కంగారుగా అడిగారు..

భాను...రేయ్ దెయ్యం అయితే మనకు ఎలా కనిపిస్తుంది..అయిన అంత చక్కగా ఉన్న ఆవిడను పట్టుకొని చచ్చిపోయింది అని చెప్టున్నవు ఎంటి హిమజ..

రవి...రేయ్ మనం రాత్రి అడవి లో కలిసింది కూడా ఒక దెయ్యాన్ని అని మర్చిపోకు ఇందాకటి నుండి ఎవడో దెయ్యాన్ని చూసి చొంగ కార్చుకుంటూ ఉన్నాడు అంటూ విజయ్ నీ పై నుండి కింది వరకు చూస్తున్నాడు..

విజయ్...ఈ దెయ్యాల గోల ఎంటి రా అంటూ సంధ్య వైపు చూస్తూ ఉన్నాడు వణుకుతూ..

హేయ్ ఛీ ఆపండి మీరు మీ పిచ్చి వాగుడు గుద్ద లో కొడతా కాసేపు నోరు మూసుకొని ఉండకపోతే అని కోప్పడ్డాడు భాను..

భాను...హేయ్ నువ్వు సగం సగం చెప్పకుండా మొత్తం చెప్పు హిమజ ఆవిడ నీకు ఎలా తెలుసు ఆవిడ చనిపోతే ఇక్కడ ఎలా ఉంది. నువ్వు అసలు చీమ కుట్టిన ఫీలింగ్ కూడా లేకుండా ఇంత కూల్ గా ఎలా ఉన్నావు .

హిమజ... ఫస్ట్. జరిగిన దాని గురించి అలోచించి కంగారు పడిన ఏదైనా చేసిన జరిగింది ఏమి మారిపోదు .. సెకండ్... ఆవిడ చనిపోయింది అది నిజం దానికి సాక్ష్యం నేను ఎందుకంటే తను చనిపోయింది నా వల్లే నన్ను కాపాడటానికి వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకుంది..ఇంకా థర్డ్...ఆవిడ chennai spl squad officer ఇప్పుడు అర్థం అయింది కదా అని ముగ్గురిని చూసింది..

ముగ్గురు ఊహు అంటూ తల అడ్డంగా ఊపారు..

విజయ్...అయితే ఆవిడా పో..security officer హా అంటూ రవి నీ చూస్తూ ఉన్నాడు..

రవి...అమ్మాయిలను కదిలిస్తే policulu వచ్చి బొక్క లో వేస్తారు.. కానీ నువ్వు ఏకంగా security officer నే గోకాలి అనుకున్నవ్ నీ బొక్కలు పగల గొడతారు రా పక్క అని మనసులో అనుకుంటూ విజయ్ నీ చూస్తూ ఉన్నాడు..

విజయ్...అర్ధం అయ్యింది అన్నట్టు రవి నీ చూస్తూ ఉన్నాడు..

భాను... హిమజ లెంగ్త్ అయిన పర్వాలేదు కాస్త జరిగింది క్లియర్ గా చెప్పు plz అంటూ అడిగాడు...

హిమజ సరే చెప్తాను విను నిన్న మీకు చెప్పాకదా నన్ను ఒక కంటైనర్ లో పెట్టీ ఆ కంటైనర్ షిప్ లో ఎక్కించి ఇండియా కి పంపించారు అని..నేను ఆ షిప్ west India లో ఏదైనా ఒక పోర్ట్ లో ఆగుతుంది అని అనుకున్నాను .. షిప్ Capetown దాటింది అక్కడ నుండి వర్షం పడుతు అలలు ఎగిసిపడుతున్నాయి నేను ఉన్న కంటైనర్ కి ఒక విండో లాంటిది ఉండటం తో మొత్తం చూడగలుగుతున్న ..[Image: rg9-Sqk-1.gif]



Capetown దాటిన దగ్గర నుండి సిలోన్ చేరుకునే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. నాకు అయితే చాలా భయం వేసింది. ఇండియన్ ఓషన్ లో 64 నాటికన్ స్పీడ్ తో గాలులు తుఫాన్ అరేబియన్ సీ లోకి వెళ్తుంది అని.. అలారం మోగుతుంది..నేను ఉన్న షిప్ సిలోన్ నుండి bay of Bengal వైపు కి వెళ్ళింది.. ఇండియన్ ఓషన్ దాటే వరకు అసలు బ్రతికి ఉంటన అనిపించింది.. అది కార్గో షిప్ అవ్వడం తో తుఫాన్ నీ తట్టుకొని నిలబడుతుంది..కానీ డక్ మీద ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉందో అని బాధ పడ్డాను .. మరో వైపు నేను బ్రతికి బయట పడాలి అనేది తప్ప ఏమి గుర్తు లేదు..
[Image: giphy-1.gif]


అప్పుడే సడెన్గా నేను షిప్ కి ఒక ప్యాసింజర్ షిప్ వచ్చి ఢీ కొట్టడం తో base కాస్త damage అయింది అని emergency alarm on చేశారు...కంటైనర్ లో ఉన్న నేను బయట పడటం కోసం ఎంత అరుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు... షిప్ ఎక్కడ మునిగిపోతుందొ అని నాగపట్నం పోర్ట్ లో emergency anchor వేశారు... నిజం గా అది నా అదృష్టం అనే చెప్పాలి . ఈ తుఫాన్ వల్ల దెబ్బ తిన్న కంటైనర్లు అన్ని అక్కడ దించేసి వాటిలో ఉన్న ఏవి అయితే అందులో వచ్చాయో వాటిని అవి వెళ్లాల్సిన ప్లేస్ కి ఫోన్ చేసి చెప్తున్నారు..అలాగే నేను ఉన్న కంటైనర్ కూడా దించారు..ఎలా జరిగిందో ఏమో కంటైనర్ డోర్ ఓపెన్ అయ్యి ఉండటం గమనించాను .. ఇదే ఛాన్స్ అనుకొని అక్కడ నుండి తప్పించుకున్న పోర్ట్ లో నుండి బయటకు వచ్చాను నా స్టడీస్ అన్ని చెన్నై లో కంప్లీట్ చేశాను కాబట్టి తమిళ్ మాట్లాడటం ఇబ్బంది అవ్వలేదు ..

రవి...ఏదో సినిమా స్టోరీ ల ఉంది హిమజ..

భాను...రేయ్ గుద్ద పగిలిపోతుంది మొత్తం విను తను చెప్పేది.

విజయ్ మాత్రం సంధ్య నే చూస్తూ ఉన్నాడు ఎవరు మేడం మీరు దెయ్యమా లేక మనీష అంటూ తనలో తాను అనుకుంటూ...

హిమజ...నేను excape అయ్యాను బాగానే ఉంది. కానీ ముంబై కి రావాలి అంటే money లేవు చేతుల్లో సరే అని నాగపట్నం నుండి చెన్నై వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కేసాను దొంగ చాటుగా అక్కడ frnds ఎవరిని అయిన కలిస్తే హెల్ప్ అవుతుంది అని..

భాను...దొంగ బండి ఎక్కావా నువ్వు మామూలు దానివి కాదు సరే తర్వాత ఏమైంది..

హిమజ...చెన్నై లో దిగి నా clg ఫ్రండ్ అయిన జూలియా నీ కలిశాను తన ఇల్లు అక్కడ స్టేషన్ కి దగ్గరే అవ్వడం తో ...

సరే పూజ ఇంత వరకు బాగానే ఉంది కానీ నువ్వు కిడ్నాప్ ఎలా అయ్యావు అంటూ వెనుక నుండి ఒక వాయిస్ వచ్చింది .

హిమజ ఇంకా భాను ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే అభి నిలబడి ఉన్నాడు...

భాను...కిడ్నాప్ ఎంటి సార్ తను కిడ్నాప్ అయ్యింది అని చెప్పలేదు కదా మాతో కూడా..

హిమజ...భాను ఆయన చెప్పేది నిజమే నన్ను కిడ్నాప్ చేశారు .. అయిన సార్ మీరు హా ఆరోజు నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది మీరే కదా.. అసలు దాని తర్వాత ఏమి జరిగింది ఈ ఫేస్ ఎంటి నాకు చెప్పండి plz అని అడిగింది..

అభి.. అవును హిమజ ఆరోజు బుల్లెట్ నీ తలలో చెవి దగ్గర నుంచి half inch లోపల నుండి cross గా నీ చిన్ లో నుండి బయటకు వచ్చింది . నువ్వు కోమ లోకి వెళ్ళిపోయావు డాక్టర్ ఎప్పటికీ అప్పుడు నీ గురించి నాకు తెలియజేస్తూ ఉన్నారు .అయితే నీ ఫేస్ లో ఉన్న కణాలు అన్ని ఒక్కోకోటి గా కుళ్లిపోతు వచ్చాయి.. మాకు ఏమి చేయాలి అనేది తెలియలేదు నీ గురించి ప్రాపర్ information కూడా లేదు సరే అని చివరికి నీ ఫేస్ నీ ప్లాస్టిక్ సర్జరీ చేయించాము..నేను అప్పుడు ముంబై లో ఉన్నాను నాకు నీ ప్రెసెంట్ ఫేస్ wtsup లో పంపించారు.. దాని తర్వాత ఏమైంది అనేది నాకు కూడా తెలీదు.. ఇందాక నిన్ను చూసినప్పుడే గుర్తు పట్టాను కానీ నువ్వో కాదో అని సైలెంట్ గా ఉన్న మీరు మాట్లాడుకునేది అంత విని నువ్వే అని కన్ఫర్మ్ అయ్యాను . సరే అసలు నువ్వు ఎలా కిడ్నాప్ అయ్యావు..

హిమజ...జూలియా దగ్గర కాస్త money తీసుకొని షాపింగ్ చేసి ఒక నెట్ సెంటర్ కి వెళ్ళాను అక్కడ నా email open చేసి రాజేశ్వరి గారు ఇచ్చిన ఫార్ములా తో నేను తయారు చేసిన డ్రగ్ ఫార్ములా హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకొని నాతో పాటు తెచ్చుకున్న ఒక పింక్ కలర్ బ్యాగ్ లో పెట్టుకొని మెయిల్స్ మొత్తం delete చేసి జీవా కి నా గురించి చెప్పాలి అనుకున్న కానీ తన్ లైఫ్ రిస్క్ లో పడుతుంది అని తనకు ఎటువంటి information send చేయకుండా అక్కడ నుండి వచ్చేసాను..అయితే దారిలో ఒక చోట ఎవరో కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు..నేను అది విని అక్కడ నుండి వెళ్లిపోవడం మంచిది అనే కంగారు లో డస్ట్ బిన్ చూసుకోకుండా తన్నేసాను..అంటూ చెప్తూ సైలెంట్ అయిపోయింది...

భాను...ఉఫ్ఫ్ అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని నీకు సంబంధం లేని వాళ్ళ మాటలు దొంగచాటుగా వింటూ దొరికిపోయావు..తల రాత ఎవరు ఏమి చేయగలరు. అయితే నువ్వు చెన్నై లో కలవాలి అని చెప్పింది ఈ సార్ నే నా ..

హిమజ...హా అవును హాస్పిటల్ లో నాకు ఏమి జరిగింది అనేది తెలుసుకోవడానికి అంటూ అభి నీ చూసింది...కానీ సార్ మీతో పాటు ఉన్న మేడం ఆవిడకు అప్పుడు బుల్లెట్స్ తగిలి చనిపోయారు కదా..

అభి...హా అవును చనిపోయింది..

భాను...మరి ఈవిడ అంటూ సంధ్య నీ చూపించాడు..

అభి...ఓహ్ తను సంధ్య అలాగే ఆరోజు చనిపోయిన ఆమె కి అక్క అవుతుంది ఈమె .. ఇంకో విషయం ఏమిటంటే ఇద్దరు కవల పిల్లలు...

విజయ్... హాయి కవలల అంటూ సంతోషం పట్టలేక అరిచాడు..

అందరూ విజయ్ నీ వింత గా చూస్తున్నారు.. విజయ్ ఓహ్ sorry అంటూ అక్కడ నుండి పక్కకి వచ్చేశాడు...

హిమజ...ఉఫ్ఫ్ sorry సార్ వాడికి కాస్త క్రాక్ ఏమి అనుకోకండి అని చెప్పింది...

అభి...ఇట్స్ ఓకే నో ప్రాబ్లెమ్ సరే అయితే నీకు ఏమీ జరిగిందో తెలిసింది కదా సో నెక్స్ట్ ఎంటి మీ ప్లాన్..

హిమజ..అది సార్...

భాను... హిమజ ను సేవ్ చేసిన మేడం వాళ్ళ ఫ్యామిలీ కి ఏమైనా చేద్దం అని అనుకుంటున్నాము సార్ మీరు ఒప్పుకుంటే.. ఎందుకంటే తను నాకు ఫ్రండ్ తన తరుపున ఒక చిన్న హెల్ప్..

హిమాజ...థాంక్స్ భాను.. అంటూ స్మైల్ ఇచ్చింది..

అభి...హ్మ్మ్ థాంక్స్ బట్ తన ఫ్యామిలీ లో ఎవరు లేరు తన husband కూడా మిస్సింగ్ నేను తనని వెతకడానికి వెళ్తున్న మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే అదిగో తనని తన కొడుకుని నేను తిరిగి వచ్చేవరకు జాగ్రతగా చూసుకోండి..

భాను.. yeah sure అంటూ హిమజ ఇంకా రవి నీ చూసాడు..

ఇద్దరు కూడా సరే అని తల ఆడించారు..

అభి...సరే అయితే పదండి లంచ్ చేద్దాం అంటూ హా హిమజ నీకు ఒక విషయం చెప్పాలి తర్వాత చెన్నై కి వెళ్ళిన తర్వాత సరే నా అంటూ వెళ్ళిపోయాడు...

.....1760 హిమజ బ్యాచ్ .....

ఒక కొండ ఎక్కుతూ అక్కడక్కడ కూర్చుంటూ అద్దం లో 2027 లో జరుగుతున్నది చూస్తూ మెల్లిగా పైకి ఎక్కుతున్నారు...

రవి...నీ కిడ్నాప్ మిస్టరీ నువ్వు ఎందుకు చెన్నై వెళ్ళాలి అనుకున్నవో వాటికి ఆన్సర్ దొరికేసింది..సో నువ్వు ఇంకా చిల్ల్ అయిపో హిమజ..

హిమజ.. హా సరే కానీ అభి సార్ నాకు ఏదో చెప్పాలి అన్నారు ఏంటది కొంప దీసి నేను ఎక్కువ రోజులు బ్రతకన అని నవ్వుతుంది..

విజయ్...అసలు ప్రతిదీ ఇంత కూల్ గా ఎలా డీల్ చేస్తున్నావ్ నువ్వు..

హిమజ...నేను ఒక సైంటిస్ట్ నీ ఏదైనా ప్రశాంతంగా చేస్తేనే నా work success అవుతుంది . అలాగే నా ఐడియాలజీ ఎంటి అంటే గతం లో ప్రశ్న గా మిగిలిన వాటి గురించి వెతుకు అంతే కానీ గతాన్ని మార్చాలి అని అనుకోకు జరిగింది . ఎప్పటికీ మారదు..that's it.. అమ్మా ఇంకా నా వల్ల కాదు నేను నడవలేను భాను ఇంకా ఎంత దూరం అంటూ అక్కడే కింద పడుకుంది...[Image: images-2022-09-27-T204707-652.jpg]


భాను...నవ్వుతూ ఉఫ్ఫ్ వచ్చేశాము అదిగొండి చూడండి .. నంబియార్ చేత అక్రమించబడిన అమ్బి రాజ్యం అంటూ చూపించాడు... [Image: images-2022-09-27-T203611-438.jpg]

హిమజ...అమ్మో అది ఎక్కడో కింద ఉంది నా వల్ల కాదు రావడం కావాలంటే మీరు వెళ్ళండి 


భాను హేయ్ ఎంటి లేచి నడు అంటూ హిమజ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు..

హిమజ నా వల్ల కాదు నేను లేగవాలి అంటే నాకు boostup కావాలి అంటూ భాను నీ చూస్తూ ఉంది..

భాను...ఎంటి ఇప్పుడ నడవడానికి ఓపిక లేదు కానీ దెంగించుకోవడానికి ఓపిక ఉందా నీకు అని నవ్వుతున్నాడు..

హిమజ...మనం ఇప్పుడు ఫ్రీ అయిపోయాము కదా అక్కడ కూడా ఇక్కడ కూడా బుక్ లో రాసినట్టు బుక్ దగ్గర ఉంటే ఆ విరి జిత్ మనల్ని ఏమీ చేయలేడు.. సో ఇప్పుడు నాకు సెక్స్ కావాలి... సెక్స్.. సెక్స్.. సెక్స్ అంటూ అరుస్తూ ఉంది గట్టిగా..

విజయ్,రవి...ఇక్కడ ఎవరికి సెక్స్ కావాలి సహాయం చేయడానికి మేము ఉన్నాం అంటూ వచ్చారు..

భాను...సరిపోయింది మూడు కోతుల్ల భలే ఉన్నారు . నేను కూడా ఇంకా గుంపులో గోవిందా అనడమే పదండి ఎంజాయ్ చేద్దాం కాసేపు అని అన్నాడు...

హిమజ...హేయ్ కోయి...కోయి .. బిల్డప్ కొట్టావ్ కదా ఇప్పటిదాకా నీకు నన్ను ముట్టుకునే ఛాన్స్ లేదులే అని నవ్వుతుంది..

విజయ్...అవును రా హిమజ నీ మేము మాత్రమే దెంగుతాం నువ్వు మడ్ద కి దారం కట్టుకో పో అని ఎగతాళి చేశాడు..

భాను...మీరు ఎంట్ర నాకు ఇచ్చేది నేనే మీకు ఇవ్వను అంటూ ఒక్కసారిగా హిమజ ను ఎత్తుకొని కాస్త గడ్డి ఎక్కువ ఉండి రాళ్ళు లేని ప్లేస్ కి తీసుకొని వచ్చి కింద దించాడు...

హిమజ భాను ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇద్దరు ఒకేసారి ఒకరి బట్టలు ఒకరు వొంటి మీద తీసేస్తున్నారు... 10 seconds లో ఇద్దరు వాళ్ళ ప్యాంట్స్ తీసి పక్కన పడేశారు..

భాను...నీకు నోరు ఎక్కువ అయింది కుక్క లాగా అరస్తున్నావు .. అందుకే ఆలాగే వొంగో అంటూ హిమజ నీ doggy style లోకి తెచ్చి పిర్రల మీద కొడుతూ గుద్ద చీల్చి తన మడ్డ నీ చీలిక పెట్టీ పైకి కిందకీ రుద్దుతూ లోపలికి తోస్తు ఆహ్ ఎంత టైట్ గా ఉండే నీ పుకూ నీ నోరు పెద్దది అయిన కింద బొక్క మాత్రం చిన్నదే అంటూ బలం అంత ఉపయోగించి సగం వరకు లోపలికి తోసాడు..

ఆహ్ ఆహ్ అది నా ఫ్రంట్ కాదు రా బ్యాక్ ఆహ్ అంటూ అరుస్తుంది హిమజ..[Image: 57032-by-lladventures.gif]

భాను...ఓహ్ అవునా సరే ఆగు పుకులో పెడతాను అంటూ మడ్ద బయటకు తియబోయాడు..


హిమజ...ఆహ్ వద్దు అదైనా తర్వాత దేంగుతావు కదా పర్వాలేదు నువ్వు ఆపకు అంటూ పుకూ రుద్దుకుంటూ ఉంది...

భాను...ఓహ్ యః నీ గుద్ద సూపర్ ఉంది అంటూ పిర్రల మీద కొడుతూ దెంగుతున్నాడు...

విజయ్...అమ్మ దీనమ్మ మొదలు పెట్టారు గా అప్పుడే అంటూ వాళ్ళ దగ్గరకి వస్తూ ప్యాంట్ విప్పుకొని మడ్ద హిమజ నోట్లో తోసాడు...woww సూపర్ గా ఉంది ఆంటు నోటిని దెంగుతుననాడు..

హిమజ... విజయ్ మడ్ద నీ నోట్లో నుండి తీసి చేతిలో పట్టుకుని తోలు వెనక్కి జరిపి బుడిపె నీ నాలుక తో నాకుతూ కన్నం దగ్గర గోరు పెట్టీ గుచ్చుతూ పెదాల మధ్య పెట్టుకొని గట్టిగా పీలుస్తూ చప్పరిస్తుంది..

విజయ్..ఆహ్ దీనమ్మ భాను గా ఇది ఏమైనా చీకుతుంది రా అసలు దీని చీకుడికి ఎవడైనా ఒక్క నిమిషం లో కార్చేసుకుంటాడు ఆహ్ అంటు అరుస్తున్నాడు...

భాను...అదేం చూసావ్ రా ఇందాక పొరపాటున దీని గుద్దలొ పెట్టాను తీసి పుకులో పెట్ట బోతుంటే పర్వాలేదు దేంగు ఎలగాయిన దెంగాలి కదా అని చెప్పి మరీ దెంగించుకుంది.. అసలు అంటూ పిర్రలు చీల్చి మడ్ద మొత్తం గుద్దలోకి నెట్టాడు..

హిమజా...ఆహ్ నాకు సెక్స్ అంటే ఇష్టం..నేను బాధ లో ఉన్న, సంతోషం గా ఉన్న సెక్స్ కోరుకుంటాను .. అందుకే మీ అందరితో ఒప్పుకున్న హ్మ్మ్ ఫక్ మీ హార్డ్ అంటూ విజయ్ మడ్ద చేతిలో పట్టుకుని ఆడిస్తూ ఉంది..

విజయ్...అయితే ఇద్దరం ఒకేసారి నీ పుకులో పెడితే అప్పుడు ఏమంటావు నీ కుతి తీరిపోతుంది..ఏరా భాను అంతే కదా అని అన్నాడు..

హిమజ...నేను రెడీ మీరు రెడీ నా అని ఇద్దరినీ చూసింది..

భాను ఇంకా విజయ్ షాక్ అయ్యి హిమజ నీ చూస్తూ ఉన్నారు..ఇంతలో రవి కెకేసాడు..

రవి...రేయ్ ఎవరో ఇటుగా వస్తున్నారు అంటూ అరిచాడు...

దాంతో వెంటనే ముగ్గురు అక్కడ నుండి వచ్చేసి ఒక పెద్ద రాయి వెనుక దాక్కున్నారు...భాను అక్కడ వదిలేసిన బట్టల కోసం వెనక్కి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చాడు ..ఈలోపు విజయ్ హిమజ ను ఆ బండ రాయి కి ఆనించి పుకులో మడ్ద పెట్టీ దెంగుతూ ఉన్నాడు..

హిమజ...ఆహ్ ఆహ్ ఎవరో వస్తున్నారు అంట నువ్వు ఎంటి ఇప్పుడు అంటూ విజయ్ నీ గట్టిగా వాటేసుకుంది..

విజయ్. .. హ్మ్మ్ నాకు మాత్రం ఏమి తెలుసు కాసేపు అలాగే ఉండు మడ్ద పుకూ లోతుల్లోకి తోసి ఎవరు వస్తున్నారు అని చూస్తున్నాడు...

రవి...అక్కడ ఉన్న గడ్డి పొదల్లో దాక్కొని చూస్తూ ఉన్నాడు...

భాను... హిమజ ను చూసి నవ్వుతూ మడ్ద నోటికి అందిచ్చాడు..

హిమజ భాను మడ్ద చేతిలో పట్టుకొని ఆడిస్తూ నోట్లో పెట్టుకొని చేకుతుంది...ఇంతలో గుర్రాల గిట్టల శబ్దం వస్తుంది...

భాను ఇంకా విజయ్ ఎవరు వస్తున్నారు అని తొంగి చూస్తున్నారు...

ఇంతలో అటు నుండి సైనికులు ఇద్దరు పహారా కాస్తూ వస్తున్నారు... [Image: giphy-2.gif]

విజయ్ మెల్లిగా పుకులో మడ్ద ముందుకు వెనక్కు కదుపుతూ సైనికులను చూస్తూ భాను కి సైగ చేసాడు...


భాను... హిమజ నోట్లో నుండి మడ్ద బయటకు తీసి ఇద్దరు సైనికులు కాపలా కాస్తున్నారు మనం ఇక్కడ ఉండటం ప్రమాదం అంటూ మెల్లిగా మాట్లాడుతున్నాడు...

హిమజ...భాను మడ్ద చేతిలో పట్టుకుని ఆడిస్తూ మనం ఇక్కడ నుండి పక్కకి వెళ్ళిన కనిపిస్తాము మరి ఏమీ చేద్దాం...చెప్పండి ఇక్కడ కూడా ఉండలేము కదా...

ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు...విజయ్ మెల్లిగా తన నడుము ఊపుతూ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది మీకు నచ్చదు.. ముఖ్యంగా హిమజ కి అంటూ ఇద్దరినీ చూస్తున్నాడు...

హిమజ...ఎంటి ఆ ప్లాన్ చెప్పు అప్పుడు ఆలోచిద్దాం నచ్చుతుందో లేదో..

విజయ్...సరే వినండి హిమజ బట్టలు అన్నీ తీసేసి మెల్లిగా ఆ బురద లోకి వెళ్లి పడుకో బురద వొల్లంత అయ్యే లాగా వాళ్ళు నిన్ను చూసి నిన్ను తీసుకొని వెళ్తారు .. నువ్వు రాజ్య నగరం లోకి వెళ్లోచు..అంటూ పోట్లు వేస్తున్నాడు...

భాను... చెత్త గా ఉంది ఈ ప్లాన్ ఇది వద్దు వేరే ఏమైనా ఆలోచించండి..అంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు..

విజయ్ ఏంట్రా ఏమైంది అంటూ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు.. ఆ సైనికులు వాళ్ళ ఎదురుగా నిలబడి ఉన్నారు..

సైనికులు...హేయ్ ఎవరు మీరు ఏ రాజ్యం నుండి వచ్చారు..ఈ యువతి ఎవరు అంటూ హిమజా నీ చూస్తూ అడిగారు..

సైనికులను చూసేసరికి ముగ్గురికి నోటి నుండి మాట రాలేదు...

చెప్తారా లేదా ఒక వేళ గూఢచారుల మీరు అంటూ వాళ్ళ కత్తులు బయటకు తీశారు .. ఇంకా అయిపోయాము అని ముగ్గురు ఫిక్స్ అయిపోయారు . ఈలోపు రవి వెనక నుండి ఎగిరి వచ్చి ఒక సైనికుడి తల మీద ఒక మొద్దు కర్ర తో బలంగా కొట్టాడు..

దాంతో ఆ సైనికుడు అక్కడే ప్రాణాలు వదిలేశాడు .భాను ఇంకా విజయ్ ఇంకో సైనికుడిని గుర్రం మీద నుండి కిందకి లాగేసి అతన్ని కొట్టి స్పృహ లేకుండా చేశారు .

ముగ్గురు రవి కి థాంక్స్ చెప్పి ఇప్పుడు ఏమి చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు .

హిమజ...హేయ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది..ఇందాక విజయ్ చెప్పిన ప్లాన్ లాంటిదే కాకపోతే కాస్త మార్పు.. చెప్పమంటారా..

భాను...హా చెప్పు ఎంటి అది..

హిమజ...ఈ ఇద్దరు సైనికుల గెటప్ మీరు వేసుకోండి..అలాగే మీరు ఇద్దరు రాజ్యం లోపలికి వెళ్లి నా కోసం అక్కడి ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు తీసుకొని రండి ..అప్పుడు ముగ్గురం లోపలికి వెళ్ళి అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో చూడొచ్చు అలాగే ఒకళ్ళు బయట ఉండి రాజ్యం లోకి రావడానికి ఏదైనా సీక్రెట్ దారి ఉందేమో చూడాలి ఏమంటారు..

రవి...ప్లాన్ బాగానే ఉంది కానీ బయట ఒక్కడే ఉండటం రిస్క్ కాబట్టి ఇక్కడే ఉందేవాల్లతో పాటు నువ్వు కూడా ఉండు ఎందుకంటే నీకు ఏం చేయాలి అని మాకంటే బాగా తెలుసు కాబట్టి నా ప్లాన్ ఎలా ఉంది...

మిగిలిన ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నారు... హ్మ్మ్ సరే అయితే హిమజ తో పాటు నువ్వు ఉండు నేను భాను లోపలికి వెళ్తాము అని విజయ్ అన్నాడు...

రవి అందుకు ఒప్పుకున్నాడు..భాను ఇంకా విజయ్ ఆ సైనికుల బట్టలు తీసుకొని వేసుకున్నారు..

భాను...దీనమ్మ పెద్ద పెద్ద bikes and cars నడిపిన వాళ్ళం ఇప్పుడు ఈ horse ride అంటూ నవ్వుతూ ఒక గుర్రం ఎక్కి దాని కళ్ళం పట్టుకొని లాగాడు గుర్రం ఒక్క సారి గా పైకి రెండు కాళ్ళు మీద లేచింది..భాను కింద పడ్డాడు..

ముగ్గురు నవ్వుతున్నారు.. హిమాజ భాను దగ్గరకు వచ్చి హేయ్ కళ్లం మెల్లిగా లాగు అలాగే దాని మెడ ను నిమురుతూ ఉండు అప్పుడు కింద పడకుండా అదే తీసుకొని వెళ్తుంది అని చెప్పింది..

విజయ్ ఇంక భాను గుర్రాల మీద ఎక్కి హిమజ చెప్పినట్టు చేశారు..గుర్రాలు ముందుకు కదిలాయి..అల ఇద్దరు రాజ్యం వైపు వెళ్లారు...

హిమజ తన బట్టలు వేసుకొని రవి తో కలిసి రాజ్యానికి దగ్గరగా ఉండటానికి భాను వాళ్ళ వెనుక వెళ్ళింది నడుచుకుంటూ...

భాను ఇంకా విజయ్ ఎలాగో అల రాజ్యం లోకి వెళ్లారు...వాళ్ళు గుర్రాలు దిగి రాజ్య వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు.. అక్కడ ఒక చోట ఒక పెద్ద అరుగు లాంటిది ఉంది దాని మీద కొంత మంది సైనికులు రాజ్య ప్రముఖులు అనుకుంటా వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు..ఒక సైనికుడు చేతిలో ఏదో పట్టుకొని ఉన్నాడు..విజయ్ అటు వైపు చూస్తూ భాను కి సైగ చేసాడు..ఇద్దరు అక్కడికి వెళ్లి ఎంటి అని చూస్తున్నారు..

అక్కడ అరుగు మీద నిలబడి ఉన్న సైనికుల లో ఒకడు కొమ్ము బురా తీసి ఊడాడు...దాంతో వీధుల్లో తిరుగుతూ ఉన్న ప్రజలు అందరూ అక్కడికి వచ్చారు...

భాను...బహుశా ఇది ఒక అలారం టైప్ అనుకుంటా మనకు ఉన్నట్టు వీళ్లకు మైకులు ఉండవు కదా అని విజయ్ తో అన్నాడు..

వీళ్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక సైనికుడు తన చేతిలో పట్టుకుని ఉన్న దాన్ని తెరిచి అక్కడ ఉన్న ప్రముఖులను చూస్తూ ఉన్నాడు...వాళ్ళు చేతితో సైగ చేసారు...

ఆ సైనికుడు ఏదో చదవడం మొదలు పెట్టాడు...

భాను ఇంకా విజయ్ కూడా ఇదేదో బాగుందే అని వింటున్నారు..

అంబి రాజ్య ప్రజలు అందరికీ ఇప్పుడు మన రాజు గారు అయిన పశ్చిమ భారత దేశం మొత్తాన్ని తన రాజ్యం లో భాగం చేసుకున్న ఇక చత్రదిపతి నంబియార్ మహా రాజు గారు హంస నందుడి సైనికాధికారి అయిన విరి జిత్ కుమారుడు అశోక జిత్ నీ రేపు బహిరంగ సిరచేదన చేస్తున్నట్టు ప్రకటన చేస్తున్నారు..అతని తో పాటు మరో 100 మంది ద్రోహులకు ఉరి శిక్ష అంటూ చాటింపు చేస్తున్నారు...[Image: images-2022-09-30-T194708-711.jpg]

అప్పటి వరకు సరదాగా వింటున్న భాను వాళ్ళకి అశోక జిత్ పేరు వినగానే బుర్ర పని చేయడం మానేసింది..దీని గురించి ఒక సారి హిమజ కి చెప్పాలి అని డిసైడ్ అయ్యి మెల్లిగా అక్కడ నుండి జారుకున్నారు...
[+] 8 users Like Jani fucker's post
Like Reply

(30-09-2022, 09:22 PM)Alienx639 Wrote:  ఎట్ల రాస్తున్నావు రా బాబు ఈ కథ.

Namaskar


No words

పోగిడావ తిట్టావ అయిన పర్వాలేదు 

Thank you so much...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(30-09-2022, 09:27 PM)Alienx639 Wrote:  Aa DDA contest lo evaru gelichina sare I’m declaring Jani Fucker as the best writer in 2022.

Heart Heart  Heart

horseride horseride horseride  Namaskar Namaskar Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

ధన్యవాదాలు ప్రతి ఒక్కరికీ పేరు పేరున... Plz oka like oka comment plz plz plz... Namaskar Namaskar Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply

(30-09-2022, 10:49 PM)Muralimm Wrote:  Hats off to you , you are truly a best writer wonderful time management and once again you build a best plot really interesting you are genius bro

Keep rocking like this

Thank you so much...

Next update మంగళవారం లేదా బుధవారం.. నైట్ 10 PM... Don't miss it

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply

Thank you for all thank you so much frnds... Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(01-10-2022, 09:50 PM)Alienx639 Wrote:  readers vote for your favourite reader in DDA contest finals. 


readers అందరు DDA లో vote వెయ్యాలి.

List లో నేను కూడా ఉన్నాను.

https://forms.gle/1nGbD34usagMVM42A

Na vote Nike Nenu ఎలాగో కాంటెస్ట్ లో లేను కదా బహుశా రీడర్స్ కి నా స్టోరీస్ నచ్చలేదు ఎమో....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

ఇక్కడ అభి ఇంకా సంధ్య అలాగే హిమజ తన frnds ఒక డాబా లో lunch చేసి చెన్నై కి బయలు దేరారు...

చిన్న నీ సంధ్య వొళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తుంది.. అభి డ్రైవ్ చేస్తున్నాడు.. హిమజ కి సంధ్య మీద ఒక అభిప్రాయం కలగడం మొదలైంది.. విల్లంత చెన్నై కి దగ్గరలో వచ్చేశారు ఇంకో 10 నిమిషాల్లో చెన్నై లోకి వెళ్ళిపోతారు. ఆ టైమ్ లో అభి సంధ్య తో హేయ్ సంధ్య మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు కాస్త షాక్ అవ్వొచ్చు అంటూ అని డ్రైవ్ చేస్తున్నాడు..

భాను ఇంకా విజయ్ ఫోన్ లో ఏదో చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు..రవి మాత్రం ఫుల్ గా తినడం తో నిద్రలోకి జారుకున్నాడు..

అభి చెన్నై highway మీద నుండి కార్ ఒక సిమెంట్ రోడ్ వైపు తిప్పాడు. ఆ రోడ్ మీద కొన్ని టర్నింగ్ ల తర్వాత మళ్లీ మెయిన్ రోడ్ ఎక్కి కొద్దిగా దూరం వెళ్లిన తర్వాత ఇంకో టర్నింగ్ తీసుకొని ఒక ఇంటి ముందు కార్ ఆపాడు...ఆ ఇల్లు చూడటానికి చాలా పాతబడి ఉంది చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్టమెంట్ లు ఉన్నాయి వాటి మధ్యలో ఉంది ఇల్లు...[Image: images-2022-10-12-T192935-528.jpg]

ఆ ఇంటికి ఆనుకొని ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్న దాన్ని మాత్రం అలాగే వదిలేశారు. బహుశా సంధ్య రాణి ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవ్వడం ఇంకా తన భర్త విక్రమ్ ఒక ఫేమస్ పురాతన దేవాలయ అన్వేషణ శాస్త్రవేత్త అవ్వడం వల్ల లోకల్ govt ఆ ఇంటిని అలాగే వదిలేసింది...

ఆరోజు ఇంట్లో నుండి అభి ఇంకా సంధ్య రాణి స్టేషన్ కి వచ్చేటప్పుడు సంధ్య రాణి తాళం వేసి వచ్చింది..తను చనిపోయిన తర్వాత నుండి తాళం అభి దగ్గరే ఉంది..అభి డోర్ దగ్గర కు వెళ్లి తాళం తీశాడు బాగా తుప్పు పట్టి తాళం పట్టేసింది చివరికి ఎలాగో లా తీశాడు..అభి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ వెనకాలే లోపలికి వెళ్లారు...

ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది గోడల మీద, నేల మీద ఇంట్లో ఉన్న కాస్త ఫర్నీచర్ కూడా దుమ్ము తో నిండి పోయింది..విక్రమ్ ఇంకా సంధ్య రాణి పడుకునే పరుపు అయితే అసలు కనిపించటం లేదు ఆ దుమ్ము లో అల ఉంది ఇంటి పరిస్థితి..[Image: images-2022-10-12-T193808-017.jpg]

సంధ్య...సరే మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి. అభి మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు.. అభి వాళ్ళని విడిచిపెట్టి రా ఈలోపు నేను ఇళ్లంతా క్లీన్ చేస్తాను అలాగే చిన్న నీ కూడా తీసుకొని వెళ్ళు వాడికి డస్ట్ పడదు అని చెప్పింది..

హిమజ...లేదు మేడం మేము కూడా మీతో పాటు ఉంటాము అంటూ సంధ్య తో చెప్పి అభి నీ చూస్తుంది..

అభి..తల ఉపుతు హా అవును సంధ్య వీళ్లు ఇక్కడ నీతో పాటు ఉంటారు . ఇంకో విషయం ఏమిటంటే నీ చెల్లి ఒక అమ్మాయి నీ సేవ్ చేసింది అని చెప్పా కదా ఆ అమ్మాయి ఈ అమ్మయియే అలాగే ముంబై లో నీకు విక్కీ తెలుసు కదా ..

సంధ్య..హా తెలుసు చాలా మంచి కుర్రోడు అతను..

అభి.. హా విక్కీ కి అక్క అవుతుంది హిమజ ..

సంధ్య...తన పేరు పూజ కదా అయిన తన ఫేస్ ఈమె ఫేస్ వేరు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు..

అభి జరిగింది మొత్తం చెప్పుకొని వచ్చాడు..సంధ్య మొత్తం విని sorry పూజ నా వల్లే నీ తమ్ముడు ఆరోజు చనిపోయాడు అని హిమజ తో చెప్పింది..

హిమజ...పర్వాలేదు మేడం అయిన అది ఎప్పుడో జరిగిపోయింది.దాని గురించి ఇప్పుడు బాధ పడటం అనవసరం నేను ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్న అభి గారు చెప్పారు ఆయన మీ చెల్లెలు భర్త నీ వెతకడానికి వెళ్తున్నారు అంట అని నోరు జారింది..

అభి ఉఫ్ఫ్ దేవుడా చెప్పేసింది . అనుకుంటూ తల పట్టుకున్నాడు..

సంధ్య అభి నీ చూస్తూ ఎంటి అభి నిజమా ఇది నువ్వు విక్రమ్ నీ వెతకడానికి వెళ్తున్నావా నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు..అందుకేనా నువ్వు ముంబై కి వచ్చింది అని కోపంగా చూస్తుంది..

అదేమీ లేదు సంధ్య నీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు . అంతే కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు...సరే నువ్వు ఇక్కడే ఉండు నేను విక్రమ్ నీ వెతకడానికి వెళ్తాను సరే నా అని అన్నాడు..అభి...

సంధ్య...లేదు అయిన నీకు ఏమీ తెలుసు అని వెతుకుతావ్ విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఎమో తెలిసి తెలియకుండా ఎక్కడికి అని వెళ్తావు  నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంది..

అభి ... దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు నాకు కాస్త పని ఉంది ఒక సారి మా ఇంటికి వెళ్ళి వస్తాను ఈలోపు నువ్వు ఇంకా హిమజ ఇల్లు శుభ్రం చేసుకోండి అంటూ వెళ్లిపోయాడు.. వెళ్ళేటప్పుడు భాను నంబర్ తీసుకొని వెళ్ళాడు..

అభి తో పాటు చిన్న కూడా uncle ఆగండి నేను వస్తున్న అంటూ బయటకు పరిగెత్తాడు..

రవి..రేయ్ విజయ్ మనం మేడం తోనే ఉంటాము ఎన్ని రోజులు అని చెప్పలేము . ఛాన్స్ దొరికితే ట్రై చేస్తూ ఉండాలి సరే నా..

విజయ్...అవును రా నువ్వు కరెక్ట్ గా చెప్పావు.అస్సలు అవకాశం వదులుకోకూడదు...

విజయ్ ఇంక రవి సంధ్య గురించి బాగా కుతి మీద ఉన్నారు..సరే వీళ్ళ సంగతి పక్కన పెట్టండి ...

సంధ్య...హేయ్ పూజ ఉఫ్ఫ్ నిన్ను పూజ అని పిలవాల లేదా హిమాజ అని పిలవాల అర్ధం కావడం లేదు..

హిమజ... మీ ఇష్టం మేడం ఎలా పిలిచిన పర్వాలేదు . ఏంటో చెప్పండి పిలిచారు కదా..

సంధ్య...అది నువ్వు ఇంకా భాను కాస్త ఈ హాల్ క్లీన్ చేయండి నేను ఆ రూం క్లీన్ చేస్తాను సరే నా ..

హిమజ...హా సరే మేడం మీకు హెల్ప్ కావాలి అంటే వాళ్ళని అడగండి అని విజయ్ వాళ్ళని చూపించింది..

సంధ్య...వాళ్ళు ఇద్దరు ప్రేమ జంట లాగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు లే వాళ్ళు ఎందుకు నేను చేసేస్తాను అంటూ విక్రమ్ రూం లోకి వెళ్ళింది..

విజయ్ ఇంక రవి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు..

సంధ్య రూం లోకి వెళ్లి చెల్లాచెదురుగా పడి ఉన్న బుక్స్ అన్ని సర్దుతుంది .ఆరోజు అభి ఇంకా సంధ్య రాణి రొమాన్స్ చేస్తూ పడేశారు కదా బుక్స్ అవి ..

మొత్తం సర్ది అయిపోయిన తర్వాత సంధ్య కన్ను గోడ కి తగిలించి ఉన్న ఒక బ్యాగ్ మీద పడింది..సంధ్య ఎంటి ఈ బ్యాగ్ అనుకుంటూ వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది అందులో ఒక బుక్ ఉంది ఈ బుక్ మాత్రం ఎందుకు అని విక్రమ్ విడిగా పెట్టాడు. బహుశా నాతో చెప్పింది ఈ బుక్ గురించేనా అనుకుంటూ బుక్ తీసుకొని ఓపెన్ చేసింది అందులో నుండి ఒక పాత పేపర్ కింద పడింది..

సంధ్య ఎంటి ఇది అనుకుంటూ ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేసింది. అందులో మొత్తం బురద తో తడిసి ఎండిపోయి ఉంది పేపర్ కానీ చివరి లైన్ అందరూ అనుకుంటున్నట్టు ..చిదంబరం లో ఎటువంటి నిధి నిక్షేపాలు లేవు అక్కడ ఉన్నది...సంధ్య నెక్స్ట్ ఎంటి అనుకుంటూ పేపర్ ఇంకో వైపు తిప్పి చూసింది అటు మొత్తం బురద మాత్రమే ఎండిపోయి ఉంది. ఎటువంటి అక్షరాలు కూడా కనీసం కనిపించలేదు..

సంధ్య ఆ పేపర్ పక్కన పెట్టి బుక్ లో పేజీలు అన్ని తిప్పుతూ ఇందులో ఏమి ఉంది అని విక్రమ్ ఈ బుక్ గురించి చెప్పాడు . అనుకుంటూ బుక్ ఇదిలించి కూడా చూసింది కానీ ఏమి లేదు.మరి ఎందుకు ఈ బుక్ గురించి చెప్పాడు అనుకుంటూ ఇది దేనికి పనికి రాదు అనుకుంటూ బుక్ బయటకు విసిరేసింది..

బయట కబుర్లు చెప్పుకుంటూ ఉన్న విజయ్ ఇంక రవి కాళ్ళ దగ్గర వచ్చి ఆ బుక్ పడింది .రవి కాలికి బుక్ తగలగానే ఎంటి ఈ బుక్ అనుకుంటూ రవి బుక్ తీసుకొని చూస్తూ అరేయ్ ఇది అచ్చం మనకు అడవిలో దొరికిన బుక్ లా ఉంది కాకపోతే ఇది xerox అని విజయ్ తో అన్నాడు..

విజయ్..హా అవును రా సేమ్ అలాగే ఉంది అంటూ హేయ్ హిమజ , భాను ఒకసారి ఇలా రండి అని పిలిచాడు..

ఇద్దరు ఎంటి విజయ్ అంటూ వచ్చారు . విజయ్ హిమజా కి బుక్ చూపించాడు.. నలుగురు బుక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు...

కాసేపటికి సంధ్య బయటకు వచ్చి ఎంటి నలుగురు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు అని అడిగింది..

సంధ్య గొంతు విన్న కంగారు లో వాళ్ళు బుక్ కింద పడేశారు..కింద పడిన బుక్ నీ చూస్తూ సంధ్య ఎంటి ఈ బుక్ చూస్తున్నారా అందులో మొత్తం మరకలు మరకలుగ ఉన్నాయి పేజీలు చదవడానికి వీలుగా లేవు దీని ఒరిజినల్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలి నేను అని అంది..

మా దగ్గర ఉంది గా దీని ఒరిజినల్ అని విజయ్ అన్నాడు.. హిమజ,భాను ఇంకా రవి ముగ్గురు విజయ్ నీ కొట్టేలా చూశారు..

సంధ్య ... అవునా మీ దగ్గర ఉందా . అయిన మీకు ఎక్కడిది ఆ బుక్ అని అడిగింది..

భాను...చెప్పిన కూడా మీరు నమ్మరు . అది ఒక వింత కథ ఒక్క నిమిషం అంటూ వాళ్ళ బ్యాగ్స్ దగ్గరకు వెళ్ళి అందులో నుండి ఆ ఒరిజినల్ బుక్ తీసుకొని వచ్చి ఇదిగోండి అని చూపించాడు..

సంధ్య భాను దగ్గర నుంచి బుక్ తీసుకొని చూస్తూ అరే ఈ బుక్ చూస్తే ఇప్పుడే ప్రింట్ వేసినదానిలా కొత్తగా ఉంది కానీ ఆ బుక్ ఎమో పేజీలు అల ఉన్నాయి కవర్ పేజ్ ఒకటే కానీ నాకు ఏమి అర్ధం కావటం లేదు అసలు ఈ బుక్ ఇంత కొత్తగా ఎలా ఉంది అని అడిగింది .

భాను...నేను చెప్పేది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం అంటూ ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాడు......సుత్తి కొట్టిన ఎలా అనిపించిన జరిగింది మాత్రం ఇది .. అని చెప్పడం ఆపాడు..

సంధ్య ...హ్మ్మ్ నేను నిన్న రాత్రి చుసినదాని తర్వాత ఏదైనా నమ్మాలి లే అని అనుకుంటూ సరే మీరు ఆ బుక్ మొత్తం చదివారా అని అడిగింది..

హిమజ...లేదు మొత్తం చదవలేదు సగం వరకు చదివాము అని చెప్పింది..

సరే ముందు ఇల్లు క్లీన్ చేసుకుందాం తర్వాత బుక్ గురించి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అంటూ సంధ్య ఇంకా హిమజ ఇల్లంతా క్లీన్ చేసే పని లో పడ్డారు ..

ఈలోపు అభి ఫోన్ చేసాడు .. భాను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హా సరే సార్ నేను  చెప్తాను మేడం కి అంటూ ఫోన్ పెట్టేసాడు..

భాను...సంధ్య మేడం.. అభి గారు రావడానికి 2డేస్ పడుతుంది అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండమని బలవంత పెట్టారు అంట మీకు చెప్పమన్నారు.ఇక్కడ కార్నర్ లో ఒక రెస్టారెంట్ ఉండేది అంట ఫుడ్ అక్కడ నుండి తెచ్చుకోమని చెప్పారు అని అన్నాడు..

సంధ్య హా సరే అంటూ పని లో మునిగిపోయింది...

ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బయట నుండి ఫుడ్ తెచ్చుకొని తిని సంధ్య ఇంకా హిమజ ఫ్రెష్ అయ్యి విక్రమ్ రూం లోకి వెళ్ళారు..భాను వాళ్ళు హల్ లో ఉన్నారు..

...రెండు రోజుల తర్వాత అడవి లో ఎక్కడైతే కొన్ని సం"ల క్రితం అడవిలో ఒక ఊరు దగ్గర విశ్వాస్ ఇంకా తన గ్రూప్ నీ ఒక అడవి జాతి వారు అడ్డుకున్నారో అక్కడ....

ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు చిన్న పిల్లలతో సహా అందరినీ షూట్ చేసి పరేయండి అని విశ్వాస్ గట్టిగా అరుస్తున్నాడు...

మిశ్రా పంపించిన స్క్వాడ్ టీమ్ మిషన్ గన్స్ తో ఆ అటవీ ప్రజలు అందరినీ షూట్ చేస్తూ ఉన్నారు...[Image: mini-gun-3.gif]

ఆ అటవీ తెగ వారు కూడా ఈటెలు , కత్తులతో వీళ్ళ మీద దాడికి దిగారు కానీ వీళ్ళ చేతిలో గన్స్ ఉండటం తో అటవీ ప్రజలు దగ్గరకు కూడా రాలేక పోతున్నారు ..అందరినీ షూట్ చేస్తున్నారు..
[Image: IMG-20221015-082126.jpg]

దాదాపు ఒక గంట తర్వాత ఊర్లో ఒక్క ప్రాణం కూడా మిగలలేదు మిగిలి ఉన్న ఒకరు ఇద్దరినీ కూడా స్క్వాడ్ టీమ్ కత్తులతో పొడిచి చంపుతూ ముందుకు కదిలారు...

విశ్వాస్...gd job ఈ బాడీస్ మొత్తం ఇక్కడే వదిలేయకుండా లోపల గుడిసెల్లో వేయండి అలాగే traps set చేయండి . మిశ్రా చెప్పిన వాళ్ళు కూడా ఒకవేళ ఇదే రూట్ లో వస్తె welcome చెప్పాలి కదా అంటూ అన్నాడు..

విశ్వాస్ చెప్పినట్టు ఆ టీమ్ traps set చేస్తూ ఉన్నారు..[Image: images-2022-10-14-T203235-974.jpg]

అందులో ఒకడు కెప్టెన్ రూస్ ఎవడు ఈ one hand man మనకి ఇంతలా ఆర్డర్స్ వేస్తున్నాడు అని అడిగాడు ..

Roose... I don't know but మనకి ఈ మిషన్ కి 50 మిలియన్ euros దొరుకుతాయి .సో వాడు చెప్పింది చేయాలి సరేనా ఇదిగోండి ఈ ట్రాప్ నీ 45° లో ఈ చెట్టు కి కట్టి ఇంకోదాన్ని ట్రిగ్గర్ లాగా ఇక్కడ సెట్ చేయండి అని చెప్పాడు .

Rio.. కెప్టెన్ మన opposite team లో లేడీస్ ఉన్నారా . అసలే సెక్స్ లేక 3 months అయింది అని నవ్వుతున్నాడు.
  
Rio మాటలకి అందరూ నవ్వుతూ పని కంప్లీట్ చేసుకొని ముందుకు కదిలారు....

... బేతంచర్ల విశ్వాస్ ఊరు...

ఇంట్లో ఎవ్వరికీ ఏమి అర్ధం కావటం లేదు.. సుభాష్ ఎటు వెళ్ళాడో తెలీదు..ఇంకా ఇప్పుడు విశ్వాస్ కూడా లేడు అని కంగారు పడుతూ ఉన్నారు..

ఆదిత్య.. పెద్దనాన్న మొన్న రాత్రి విశ్వాస్ అన్నయ్య ఎవరితోనో ఫోన్ లో డబ్బులు , మనుషులు మళ్లీ అదే ప్లేస్ కి వెళ్ళాలా అని మాట్లాడుతూ ఉన్నాడు నేను విన్నాను . నాకు ఎవరితో చెప్పకు అని అన్నాడు..

రామాచారి..అసలు ఏమి జరుగుతుంది ఇంట్లో ఎవరికీ నచ్చింది వారు చేస్తున్నారు . అని గట్టిగ అరుస్తూ ఉన్నాడు..

భువన..ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు..

రామాచారి..ఏమైంది అని అంత మెల్లిగా అడుగుతున్నావు నిన్న రాత్రి నేను పెద్ద అయ్యేరు నీ కలవడానికి వెళ్ళాను కదా ఎప్పుడు ఆయన శిష్యులలో  ఒకడు చెప్పాడు 20 సం" ల క్రితం నీ పెద్ద కొడుకు హరిద్వార్ లో బాంబులు పెట్టీ మరి బెదిరించి ఎదో బుక్ తీసుకొని వెళ్ళాడు అంట అప్పుడు చేసిన ఆ పనికి ఇప్పుడు మనలో ఎవరో చావబోతున్నారు..మొత్తం కుటుంబం నాశనం అయిన ఆశ్చర్యం లేదంట అని బాధ పడుతు చెప్పాడు..

భువన...లేదు ఇది అబద్దం విశ్వాస్ అల చేయడు . మీరు అబద్దం చెప్తున్నారు అని  తన మొగుడు చొక్కా పట్టుకొని అడుగుతుంది..

త్రివేణి ఇంకా పిల్లలు అలాగే చూస్తున్నారు..

రామాచారి...భువన..భువన నేను చెప్పేది నిజం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అంటూ తన భార్య నీ ఓదారుస్తూ ఉన్నాడు..

భువన ఏడుస్తూ అలాగే రామ చారి చొక్కా పట్టుకొని కింద కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతుంది...

రామాచారి...అమ్మ త్రివేణి మీ అక్క నీ గదిలోకి తీసుకొని వెళ్లి ఒడార్చు అని అన్నాడు. త్రివేణి సరే బావా గారు అంటూ భువన నీ లోపలికి తీసుకొని వెళ్ళింది.  అక్క రా అక్క అంటూ పైకి లేపి ...

....రెండు రోజుల ముందు రాత్రి సంధ్య ఇంకా హిమజ విక్రమ్ రూం లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు...

సంధ్య నవ్వుతు అయితే ఇప్పుడు ఇలా వీళ్లతో కలిసి వచ్చావు అన్నమాట మహా గడుసు దానివి నువ్వు పూజ అని అంది..

హిమజ...అదేం లేదు మేడం నేను చెన్నైకి రావాలి నా గురించి తెలుసుకోవాలి అని అనుకున్న అలాగే కొన్ని రోజులు ఎటు అయిన దూరంగా వెళ్ళాలి అని వీళ్లతో కలిశాను అంటూ పక్కనే ఉన్న పాత ట్రంప్ పెట్టే చూస్తూ అరే గ్రామోఫోన్ ఇందులో సాంగ్స్ వినొచ్చు అని నాన్న చెప్పేవారు ఇది పని చేస్తుందా అని సంధ్య నీ అడిగింది..

సంధ్య...తెలీదు పూజ చూడు check చేసి అని అంది..

హిమజ సరే అంటూ పక్కన ఉన్న అట్ట పెట్టే లో నుండి ఒక డిస్క్ తీసి పెట్టింది...[Image: record-player.gif]..

డిస్క్ రన్ అవుతుంది మెల్లిగా బజ్జ్జ్జ్ అని సౌండ్ వస్తూ పాట ప్లే అయింది..

అవును మేడం మీ వయస్సు ఎంత అని సంధ్య నీ అడిగింది..

సంధ్య...నా వయస్సు తో నీకు ఏమి పని పూజ ఇప్పుడు నా ఏజ్ 38 అని చెప్పింది..

మెల్లిగా song lyrics వస్తున్నాయి...

రా...నా...ప్రియా.......!!!

చిరు నగవుల సరిగమ స్వరము లై....

రా...నా...ప్రియా........!!!

పది యుగముల పరిచయమై....

రా...నా...ప్రియా......!!!

మది వదముల ఘుమ ఘుమ సుమమై....

రా...నా... ప్రియా......!!!

ఎంటి 38 హా మీ వయస్సు అయిన కూడా అల కనిపించటం లేదు.అసలు అందుకే ఎమో ఆ విజయ్ గాడు మీ మీద అంత ఆశ పెంచుకుంటూ ఉన్నాడు..ఆడ దాన్ని నాకే మిమ్మల్ని చూస్తే మత్తు ఎక్కిపోతుంది. వాడు మగాడు ఇంకా వాడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది నాకు అంటూ హిమజ పాట హమ్మింగ్ చేస్తూ సంధ్య నీ చూస్తూ ఉంది...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

తొందరలో పెట్టేసాను ఈ అప్డేట్ ఇంకో పార్ట్ ఉంది దీనిది అది కూడా రాసి ఇంకో అప్డేట్ ఇస్తాను...గమనించగలరు...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 3 users Like Jani fucker's post
Like Reply

(15-10-2022, 12:48 PM)Alienx639 Wrote:  Interesting…


Update update ki excitement build chestunnavu…

ఇది కేవలం ఈ అప్డేట్ లో సగం మాత్రమే సేవ్ చేయబోయి పోస్ట్ చేశాను.. ఈరోజు దీని మిగిలిన పార్ట్ కూడా అప్డేట్ ఇస్తాను...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 2 Guest(s)