Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)Completed

Showing only the posts of Jani fucker: 194 of 542 posts. Show all posts
#61

[Image: car-flip.gif]
కార్ గాలి లో 10 అడుగుల ఎత్తు వరకు లేచి కిందకు నేల ను తాకే లోపు 3 పల్టీలు కొట్టింది.. ఈ గ్యాప్ లో కార్ లో ఉన్న 5 గురి లో నలుగురు ముందే కింద పడి పోయారు .. వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.. కానీ డ్రైవ్ చేస్తూ ఉన్న తేజ్ మాత్రం కార్ లో చిక్కుకుపోయి మంటల్లో కాలిపోయాడు .

Himaja...ఆ సంఘటన చూస్తూ అలాగే షాక్ లో ఉండిపోయింది .. ఉలుకు పలుకు లేకుండా
 దాదాపు ఒక గంట తర్వాత విజయ్ తన తలకి కట్టు కడుతూ హేయ్ Himaja నిన్నే పద వెళ్దాం తేజ్ ఇంకా మనకి లేడు మేము వాడి కాలిన శరీరాన్ని పుడ్చేసము అని అన్నాడు...

Himaja.. sorry ఇదంతా నా వల్లే కదా నేను నిజంగా ఒక bad thing నీ అంటూ ఏడుస్తూ ఉంది..

Himaja ఏడవటం చూసి ముగ్గురు Himaja దగ్గరకు వచ్చి హేయ్ అల ఏమి లేదు.. ఆ విషయానికి వస్తె మాది కూడా తప్పు ఉంది..వాడిని వెనక్కి చూడమని చెప్పింది నేనే కదా అని రవి అన్నాడు...

భాను...నేను కాస్త ముందే పోల్ గురించి చెప్పాల్సింది నా మాట కాస్త late గా వస్తుంది ఎప్పుడు దాని వల్లే ఇలా జరిగింది..

విజయ్...నేను కూడా తొందర పడకుండా కాసేపు ఆగాల్సింది..కాబట్టి అందరిదీ తప్పు నిన్ను నువ్వు దోషి అని అనుకోకు సరే నా పదండి వెళ్దాం మనం కరెక్ట్ గా ఎక్కడ ఉన్నామో తెలీదు భాను ఒక సారి ఫోన్ లో లొకేషన్ చూడు..

భాను...హా సరే అని gps open చేశాడు ఓహ్ మై గాడ్ మనం చెన్నై కి 350 km దూరం లో ఉన్నాం అలాగే దగ్గర్లో ఏ ఊరు లేదు 70 km వరకు..

విజయ్...ఈరోజు ఇక్కడే stay చేద్దాం దగ్గరలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని camping వేద్దాం ..

హేయ్ రవి పద ఇంకా అంటూ భాను పిలిచాడు.. ముగ్గురు నడుస్తూ ముందుకు వెళ్తున్నారు..

Himaja తన తల పట్టుకొని చుట్టూ చూస్తూ ఆహ్హ ఏమి ప్లేస్ ఇది ఎక్కడ ఉన్నాం అని అనుకుంటూ వాళ్ళ వెనుక వెళ్తూ ఉంది...

అందరూ ఒక 2 km దూరం నడిచి ఒక చోట క్యాంప్ వేసుకున్నారు ..[Image: urHqABPo_t.jpeg]

అందరూ కాసేపూ అక్కడే ఉండి టెన్త్ లోకి వెళ్ళిపోయారు..Himaja మాత్రం అక్కడే కూర్చొని చలి కచుకుంటు ఉంది..భాను కూడా వచ్చి అక్కడ కూర్చొని Himaja పక్కన కూర్చొని హేయ్ Himaja ఎంటి రా వచ్చి పడుకో టెన్త్ ఒకటే ఉంది. అది అంటూ నసుగుతున్నదు...

Himaja...అర్ధం అయ్యింది మనం ఇదుగురం ఓకే టెన్త్ లో ఉండాలి లెక్కకు అయితే సెక్స్ చేసుకుంటూ..తేజ్ కి అల జరిగిన తర్వాత మనసు మారింది అంతే కదా..

భాను..హ్మ్మ్ అవును కానీ ఇంకో టెన్త్ లేదు కదా మరి ఏం చేద్దాం..తేజ్ లేని లోటు మాకు లైఫ్ లాంగ్ ఉంటుంది..

Himaja...హా అర్ధం చేసుకోగలను..ఒక మనీషి నీ మర్చిపోవడం చాలా కష్టం గా ఉంటుంది ఏమో కదా...

భాను... నీ లవర్ గురించి మాట్లాడుతున్నావా..

Himaja...తన గురించి కాదు నా కుటుంబం గురించి అమ్మ, నాన్న తమ్ముడు ఇంకా ఉఫ్ఫ్ వదిలేయ్ పద లోపలికి వెళ్దాం వాళ్ళు ఇద్దరు కూడా తేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎమో కాస్త అయిన మీ ముగ్గురికి సుఖం ఇంకా ప్రశాంతత రా టెన్త్ లోకి వెళ్దాం నేను రెడీ గా ఉన్నాను . సాయంత్రం ఆపింది ఇప్పుడు కొనసాగిద్దాం..

భాను...Himaja కూర్చో నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నవ్ అది ఎంటి చెప్పు ఏమైంది.. మీ ఫ్యామిలీ చెన్నై లో ఉందా..

[Image: PMP6aydx_t.jpeg]

Himaja...లేదు ముంబై లో ఉన్నారు...

భాను...మరి నువ్వు చెన్నై వెళ్ళాలి అని ఎందుకు అడిగావు..

Himaja...నాకు ఏమైందో తెలుసుకోవడానికి..

భాను...ఏమి అర్ధం కాలేదు కాస్త అర్ధం అయ్యేలా చెప్పు Himaja...

Himaja ...హ్మ్మ్ సరే చెప్తాను విను.. నా అసలు పేరు Himaja కాదు..పూజ నేను ముంబై లో ఉండే దాన్ని మా అమ్మ నాన్న ఇంకా తమ్ముడు ...

భాను...పూజ ,,, Himaja మొత్తం చెప్పు అసలు ఏమి జరిగిందో...

.......సరిగ్గా పూజ కిడ్నాప్ అవ్వడానికి 15 రోజులు ముందు.... అంటే ఇప్పటి నుండి వెనక్కి వెళ్తే 5 సం"ల 4 నెలల 20 రోజులు....


లండన్ లో.....[Image: Em4Yv4W5_t.jpeg]

హేయ్ పూజ స్మైల్ plz అంటూ ఫొటోస్ తీస్తున్నాడు..

పూజ...ఓహ్ మై డియర్ అంటూ స్మైల్ ఇస్తు ఫొటోస్ దిగి హ్మ్మ్ ఓకే నా అంటూ దగ్గరకి వచ్చింది..

జీవా...yeah baby ఈ ఫోటో చాలా బాగుంది కదా అని చూపించాడు..

పూజ...హా ఈ ఫోటో అమ్మకి సెండ్ చెయ్ డియర్ ..

జీవా...yeah sure అంటూ సరే ఈ రోజు లాబ్ నుండి తొందరగా వచ్చేయ్ డిన్నర్ కి వెళ్దాం..

పూజ ..ఓహ్ dinner really ఎంటి spl హా చెప్పు..చెప్పు..

జీవా...పూజ చెవి లో ఏదో చెప్పాడు..

పూజ... ఛీ u naughty boy సరే నాకు లేట్ అవుతుంది ఉమ్హా అంటూ జీవా కి ముద్దు పెట్టీ వెళ్ళిపోయింది...

పూజ లాబ్ కి వెళ్ళిన తర్వాత...[Image: 1ZSbbdLQ_t.jpeg]

అక్కడ అందరూ తనని wish చేశారు...

పూజ..ఓహ్ గాడ్ ఎంటి ఇదంతా అంటూ షాకింగ్ గా చూస్తూ ఉంది..

తన సీనియర్ వచ్చి హేయ్ పూజ కంగ్రాట్స్ this year best narcotics scientist గా నువ్వు ఎంపిక అయ్యావు..నువ్వు ఇండియా నుండి తెచ్చిన హితన్ రోడ్స్ డ్రగ్ కి modified గా తయారు చేసిన డ్రగ్ హిప్నోసి్ z1 సూపర్ సక్సెస్ అయింది అని అన్నాడు...

పూజ...ఓహ్ రియల్లీ కానీ ఈ క్రెడిట్ మొత్తం రాజేశ్వరి గారికి వెళ్తుంది..తానే నాకు దానికి సంబంధించిన ఫార్ములా ఇచ్చింది..

సీనియర్...ఓహ్ అవునా ఆ ఫార్ములా నీ దగ్గరే ఉందా...

పూజ...హా ఉంది..

సీనియర్...gd gd సరే ఈరోజు evng అందరికీ పార్టీ ఉంది నువ్వు కూడా రావాలి .

పూజ...నో జేస్ ఈరోజు జీవా తో బయటకు వెళ్ళాలి..

జెస్సీ లారెన్స్...హేయ్ పూజ come on బయటకు రేపు కూడా వెళ్లొచ్చు కానీ ఇలాంటి మూవ్మెంట్స్ మళ్లీ రావు కదా సో నువ్వు వస్తున్నావు ఇది ఫైనల్..

పూజ... జేస్ నేను ఎందుకు మీరంతా ఎంజాయ్ చేయండి చాలు..

లారెన్స్... పార్టీ ఇస్తుందే నీ కోసం అది కాకుండా I N R S నుండి కొంత మంది వస్తున్నారు వాళ్ళ కంట్లో పడితే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు..

పూజ...ok..ok వస్తాను జీవా కి ఎదో ఒకటి చెప్తాను లే..

Lawrence..ok hey puja better to wear ur indian culture saree అప్పుడు బాగా సెక్సీ గా కనిపిస్తావ్ వాళ్ళని ఇంప్రెస్స్ చేయొచ్చు easy గా..

పూజ...r u mad impress చేయడం కోసం official look చాలు presentation ఇస్తాము అయిపోతుంది ..


లారెన్స్...చిల్ బేబీ actually వాళ్ళు నిన్ను పర్స్నల్ గా నీ బాడీ తో 
ప్రెజెంటేషన్ ఇవ్వమని అడిగారు..ఈ నైట్ కి ...

పూజ...u son of bitch fuck off అంటూ మిడిల్ ఫింగర్ చూపించి అక్కడ నుండి వచ్చేసింది ..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

(19-09-2022, 04:00 PM)Muralimm Wrote:  Ok but Puja London to chinni and what next it's making interesting and once again thank you for the best

Ok just read again the update INRS నుండి వచ్చేది ఎవరు...పూజ చెన్నై అని ఎందుకు అంటుంది కారణం తనకి గుర్తు ఉన్నది చెన్నై లో security officer తనని save చేయడం మాత్రమే.. ఈ ప్రమాదం తో గతం గుర్తుకు వచ్చింది..

సర్పంచ్ గారు అప్డేట్ కూడా చదవండి 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#63
Lightbulb 

పూజ లాబ్ నుండి ఇంటికి వచ్చేసింది.. లారెన్స్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి..ఏమి చేయాలి అనేది అర్థం కాలేదు..పిచ్చి ఎక్కి పోతుంది .నైట్ పార్టీ కి వెళ్లి INRS నుండి వచ్చే వాళ్ళతో సెక్స్ చేయల నో నా వల్ల కాదు . పోనీ ఈ job మానేస్తే ఇంత సడెన్ గా మానేస్తే డౌట్ వస్తుంది... జీవా కి చెప్తే వద్దులే మా పెళ్లి రోజు అసలే ఇప్పుడు ఇది చెప్పి మూడ్ ఆఫ్ చేయలేను..

పూజ ఆలోచించు పార్టీ కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళతో సెక్స్ చేయాలి.ఇది ఈ రోజుల్లో కామన్ కానీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు ముసలోళ్లు అయితే ఛీ వాళ్ళతో సెక్స్ ఎలా పోని వేరే దేశం వాళ్ళు అయితే ఒక వేళ ఆఫ్రికా నుండి అయితే ఓహ్ గాడ్ వాళ్ళని తట్టుకోగల స్టామినా ఉందా నాకు..వాళ్ళవి వీడియోస్ లో ఉన్నట్టు ఉంటే shut up పూజ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా ఆలోచిస్తున్నావు ముందు ఆ ఫార్ములా సంగతి చూడు అంటూ తనకి తాను చెప్పుకుంటూ ఫార్ములా చూస్తూ ఉంది...[Image: NknTT3qY_t.jpeg]
Ok ఇది నేను modified చేసిన z1 ఫార్ములా దీన్ని వాళ్ళకి ఇస్తే ఒక వేళ వాళ్ళు మోస్ట్ powerful drug rostroid x1 తయారు చేసే ఛాన్స్ ఉంది..ఉఫ్ఫ్ పూజ ఆలోచించు ఇది వాళ్ళు ఎలాంటి వాళ్లో తెలియకుండా ఇవ్వడం మంచిది అంటావా.ఒక సారి గుర్తు తెచ్చుకో రాజేశ్వరి గారు ఏమి చెప్పారో.మన అనుకునే వాళ్ళని కూడా కొన్ని సార్లు నమ్మకూడదు ..కాబట్టి INRS కి ఈ ఫార్ములా ఇవ్వడం లేదు ఎస్ కానీ వాళ్ళు ఫార్ములా అడుగుతారు కదా ..ఓకే దీనిలో కొన్ని బిల్టింగ్ ప్రాసెస్ change చేసి ఇద్దం అనుకుంటూ ఫార్ములా మొత్తం మార్చేసింది...yeah ఇది బెటర్.,[Image: WKvcXAG9_t.png]

హ్మ్మ్ ఫినిష్ అంటూ వొళ్ళు విరిస్తు టైం చూస్తే ఓహ్ మై గాడ్ already 7 PM oh no జీవా ఇంకా రాలేదు ఎంటి సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తె బెటర్ అనుకుంటూ సిస్టమ్ దగ్గర నుంచి లేచి బాత్రూమ్ లోకి వెళ్లి బట్టలు అన్ని తీసేసి హ్మ్మ్ unwanted hair ఏమి లేదు కదా body మీద అని చూసుకుంటూ ఉంది...

[Image: PexcjZGN_t.jpeg] థాంక్స్ గాడ్ లాస్ట్ వీక్ వాక్సింగ్ చేయించడం మంచిది అయింది లేకపోతే ఇప్పుడు ట్రిమ్ చేయాలి అంటే తల నొప్పి అని అనుకుంటూ shower on చేసుకొని స్నానం చేసి bathrobe వేసుకొని బయటకు వచ్చింది...




[Image: eMeWuc0E_t.jpeg]

సరే ఏమి వేసుకోవాలి హ్మ్మ్ ఇండియన్ ట్రెడిషన్ అడిగారు కదా saree కట్టుకుండం అని చీరలు తీసి చూస్తూ హ్మ్మ్ బ్లాక్ మై fav color అంటూ బ్లాక్ సారీ ఇంకా స్లీవ్ లెస్ బ్లౌజ్ లోపలికి పెట్టికొట్  తీసుకొని బెడ్ మీద పెట్టి bathrobe తీసేసి రెడీ అయ్యింది ...హ్మ్మ్ సెక్సీ పూజ ఉమ్మ్హా అంటూ తనకు తానే ముద్దు పెట్టుకుంది ..
[Image: elc8rBQ9_t.jpeg]

ఓకే ఇంకా జీవా వస్తె డిన్నర్ కి వెళ్ళడమే లేట్ ఈలోపు ఆ fake formula జేస్ కి email చేస్తే తానే INRS వాళ్ళకి ఇచుకుంటడు..అని అనుకుంటూ పూజ తన మెయిల్ నుండి జేస్ కి ఫార్ములా సెండ్ చేసింది..

ఉఫ్ఫ్ ఒక పని అయిపోయింది..ఓహ్ బేబీ ఎంత సేపు ఎక్కడ ఉన్నవ్ రా బాబు అని అనుకుంటూ జీవా కోసం ఎదురుచూస్తూ ఉంది..టైం కరెక్టుగా 7.50pm అప్పుడే జీవా వచ్చాడు..

హేయ్ డియర్ sorry for the late మనం వెళ్దామా ఇంకా ..అంటూ పూజ నీ సారీ లో చూస్తూ woww flawless అంటూ compliment ఇచ్చాడు..

పూజ...thank you అయిన నా dress sense కి నువ్వే కాదు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు..నేను చీర కడితే బాగుంటుంది అంట ఈరోజు ఎలాగో మనం బయటకు వెళ్ళాలి కదా అందుకే ఈ నైట్ spl గా ఉండాలి అని కట్టాను ..సరే వెళ్దాం పద అంటూ జీవా తో కలిసి బయటకు వచ్చింది .

ఇద్దరు కలిసి లండన్ రోడ్ల మీద ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నడుస్తున్నారు..

పూజ...ష్ ఉఫ్ఫ్ అంటు ఉంది .

జీవా...హేయ్ ఏమైంది డియర్..

పూజ...చీర క్యారీ చేయడం కాస్త కష్టం గా ఉంది..

జీవా...దానిది ఏం ఉంది పక్కనే షాపింగ్ మాల్ ఉంది పద వెళ్ళి నీకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ తీసుకో పద ..

పూజ ఇంకా జీవా షాపింగ్ మాల్ కి వెళ్ళారు..పూజ కొన్ని డ్రెస్సులు సెలెక్ట చేసుకొని ట్రైల్ వేసి ఒక long 3/4 top వేసుకొని దాని మీద yellow and white handler వేసుకుంది..[Image: QKKvIczN_t.jpeg]

ఇద్దరు shopping కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేయడానికి బయలు దేరారు...
ఇంతలో పూజ కి ఫోన్ వచ్చింది ..హేయ్ పూజ where are you అని ఫోన్ లో వాయిస్...

పూజ...నేను బ్రిడ్జ్ టౌన్ లో రెస్టారెంట్ కి వచ్చాను జీవా తో డిన్నర్ కి..

ఫోన్ లో నుండి ok love birds enjoy ur nyt అని చెప్పి call cut చేశాడు..

ఒక 15 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి..అక్కడ కొంత మంది వచ్చి జీవా నీ కొట్టి పూజ నీ తీసుకొని వెళ్ళారు..

దాదాపు గంట తర్వాత....

పూజ నీ ఒక చోట కి తీసుకొని వచ్చారు..కార్ లో నోటికి గుడ్డ కట్టేసి తల మీద నుండి ఒక ముసుగు వేశారు..ఏమి కనిపించకుండా...

Boss దీన్ని ఏమి చేయాలి ఇప్పుడు చెప్పండి ..

చేసేది ఏమీ లేదు దీన్ని మన కంటైనర్ లో ఎక్కించి షిప్ ద్వారా ఇండియా కి పంపించండి . అక్కడ దిది దీని సంగతి చూసుకుంటుంది..


................

భాను..హా తర్వాత ఏమైంది Himaja...

Himaja...తర్వాత...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#64

(19-09-2022, 08:53 PM)Muralimm Wrote:  really interesting you build a strong candidate for the story and today you post many updates it's wonderful

ధన్యవాదాలు మిత్రమా.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ అప్డేట్ ఇంకోటి ఇస్తాను ఈరోజు ..అది కూడా చదవండి...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#65

[Image: aHQaAW7e_t.jpeg]

Himaja... ఆ తర్వాత....

హా ఆ తర్వాత ఏమైంది Himaja అంటూ వెనుక నుండి రవి ఇంకా విజయ్ వాయిస్...

Himaja...వెనక్కి తిరిగి చూస్తు అరేయ్ మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు అని అడిగింది..

విజయ్...నువ్వు నీ గురించి చెప్పడం మొదలు పెట్టినప్పుడు వచ్చాము..

రవి...తర్వాత ఏమి జరిగింది చెప్పు Himaja నిన్ను ఇండియా లో ఎక్కడికి తీసుకొని వచ్చారు .. నిన్ను అసలు తీసుకొని వచ్చింది ఎవరు చెప్పు తొందరగా...

Himaja...సరే చెప్తాను వినండి...

......పూజ నీ ఒక కంటైనర్ లో ఎక్కించి ఆ కంటైనర్ ఇండియా కి వెళ్ళే షిప్ లో ఎక్కించారు.....[Image: Acidic-Grizzled-Anemonecrab-size-restricted.gif]

నన్ను షిప్ లోకి ఎక్కించిన తర్వాత నాకు ఉన్న మినిమం నాలెడ్జ్ తో నేను ఊహించుకున్నది షిప్ ఇండియా west ports లో ఏదో ఒక చోట ఆగుతుంది అని..నా అదృష్టం బాగుండి షిప్ ముంబై లేదా మహారాష్ట్ర లో ఏ పోర్ట్ లో ఆగిన నేను ఎలాగో అల అక్కడ నుండి పారిపోవచ్చు అని అనుకున్నాను...కానీ...

రవి...Himaja అల సస్పెన్స్ లో ఆపకు షిప్ ఎక్కడ ఆగింది చెప్పు తొందరగా...

భాను...రేయ్ గుద్ద మూసుకొని కూర్చో వో దెంగుతున్నావు తనని చెప్తుంది కదా ఆగు తనకి గతం ఇప్పుడిప్పుడే గుర్తుకు వస్తుంది కాస్త నిదానం గా చెప్తుంది వెయిట్ చెయి సరే తినడానికి ఏమైనా చూడండి...

రవి..sorry Himaja నువ్వు నిదానం గానే చెప్పు కానీ కాస్త తొందరగా చెప్పు సరే నా..

భాను...రేయ్ దేంగేయి ఇక్కడ నుండి గుద్ద లో కాలేలా చేస్తున్నావ్.

విజయ్.. రవి డిన్నర్ ఏర్పాట్లు చేద్దాం పద .

రవి...హ్మ్మ్ సరే పద అంటూ విజయ్ తో కలిసి వెళ్ళాడు..

Himaja...నేను నేచర్ కాలింగ్ కి వెళ్లి వస్తాను కాస్త టార్చ్ లైట్ ఇవ్వు భాను..

భాను..హా సరే ఇదిగో తీసుకో ఎక్కువ దూరం వెళ్ళకు సరే నా..

Himaja...హా సరే అంటూ లైట్ తీసుకొని అడవిలోకి వెళ్ళింది...

[Image: M8LH2MlR_t.jpeg]

Himaja కాస్త దూరం వెళ్లి లైట్ వేసి ఒక సారి చుట్టూ చూసుకొని వచ్చిన పని చేసుకుంటూ ఉంది...హ్మ్మ్ ష్ అంటూ తన పని లో ఉన్నప్పుడు సడెన్ గా ఏదో ఆకారం చెట్ల మద్యలో వెళ్తున్నట్టు కనిపించింది...[Image: tumblr-mmt1pf-Ms9-Q1rj72p9o1-500.gif]

Himaja అది చూసి వీళ్లు ఇంత దూరం దేని కోసం వచ్చారు అనుకుంటూ పైకి లేచి ప్యాంటీ లాక్కొని తన జీన్స్ వేసుకొని ఆ ఆకారం వీళ్ళ ముగ్గురిలో ఎవరు అయి ఉంటారు అని follow అవుతూ ఉంది....హేయ్ ఆగండి భాను,విజయ్ , రవి ఎవరు ఏదైనా మాట్లాడండి అంటూ వెనకే వెళ్తుంది........!!!!!

.......బెతంచర్ల...... రామాచారి ఇంట్లో...

భువన...ఏవండీ మీరు ఏమి అనుకోను అంటే నేను ఒకటి అడగనా..

రామాచారి... ఏంటో అడుగు..

భువన...అయితే ఆ అమ్మాయి Himaja వల్ల మనకి ప్రమాదం లేదనే కదా స్వామీజీ చెప్పిన దానికి అర్ధం.

రామాచారి...ఆ అమ్మాయి వల్ల ప్రమాదం ఉందో లేదో పక్కన పెట్టు ప్రస్తుతం ఈ జాతర ఐపోయెలోపు జరిగే ప్రమాదం ఎంటి అనేది అర్థం కావటం లేదు ఎవరి ప్రాణాలకు ఎటు నుండి ఆపద వస్తుందో అర్ధం కావటం లేదు భువన..

భువన...దీనికి పరిష్కరం ఏదైనా ఉందేమో స్వామీజీ నీ అడగక పోయారా..

రామాచారి...ఉంటే ఆయనే చెప్పేవారు కదా..నేను రేపు ఒక సారి పెద్ద ఆయ్యోరూ నీ కలిసి మాట్లాడి చూస్తాను..ఏదైనా హోమం లాంటిది చేస్తే శాంతి జరుగుతుంది ఎమో అని సరే నువ్వు పడుకో నేను కాస్త చల్ల గాలికి బయటకు వెళ్లి వస్తాను..

భువన..అహ వద్దు మీరు కూడా పడుకోండి రోజులు బాగాలేవు ఇప్పుడు మనకి అలాంటప్పుడు ఎందుకు బయటకు వెళ్ళడం చెప్పండి..

రామాచారి...సరే లే పడుకో నేను కూడా పడుకుంటా అని మంచం మీద నడుము వాల్చాడు...

కింద గది లో నాన్న జాతర లో gaint wheel పెట్టారు నాన్న మేము రేపు ఎక్కుతమ్ నాన్న అంటూ లావణ్య , శరణ్య అడుగుతున్నారు..

విష్ణు...ఇప్పుడు వద్దులే మా ఈ సారి మన ఊర్లో ఎక్సిబిషన్ పెడతారు కదా అప్పుడు ఎక్కుడురు సరేనా .

శరణ్య ..హా లేదు మేము రేపే ఎక్కుతం అమ్మ నువ్వైనా చెప్పు నాన్నకి అంటు మారం చేస్తున్నారు...

త్రివేణి...సరే సరే మీరు పడుకోండి ఇప్పటికే చాలా పొద్దు పోయింది అంటూ పిల్లల్ని నిద్రపుచ్చి ఎంటి విష్ణు ఏం ఆలోచిస్తున్నావు అని తన భర్త నీ అడిగింది..

విష్ణు...ఏమి లేదు ఈరోజు అన్నయ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న..

త్రివేణి...ఆలోచిస్తే ఏమి మారదు . ఏదైనా చేస్తేనే అవుతుంది..బావ గారు చెప్పారు కదా జాతర జరిగే ఈ పది రోజుల్లో మన కుటుంబం లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతారు అని కాబట్టి ఈ పది రోజులు మనం ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే..

విష్ణు...నీ సలహా నీకు లాగే చెత్త గా ఉంది..అన్నయ ఊరి పెద్ద మనమే జాతర కి వెళ్లకపోతే ఊర్లో వాళ్ళు ఏం అనుకుంటారు చెప్పు..

త్రివేణి...ఎంటి నేను చెత్త మొఖాన్ని కదా అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు..

విష్ణు...హేయ్ నీకు ఎప్పుడు ఏమి మాట్లాడాలి అనే కనీస బుద్ది కూడా లేదా..నిజం గా చెత్త మొఖనివి నువ్వు..అంటూ దగ్గరకు లాక్కుంటూ ఉన్నాడు..

త్రివేణి...ఈ చెత్త మొఖాన్ని నీకు ఎందుకు అంటూ విష్ణు ఒడి లోకి చేరిపోయింది..

విష్ణు...నిన్ను చీకటి లో చూసి ఇష్టపడి ఉంటానే అందుకే వెంటనే పెళ్లికి ఒప్పుకున్న అంటూ త్రివేణి నడుము మీద చెయ్యి వేసి మెల్లిగా నొక్కుతూ ఉన్నాడు..

త్రివేణి...హ్మ్మ్ విష్ణు ఏం చేస్తున్నావ్ పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు ఎంటి ఇది వదులు అని విష్ణు చేతిని తన నడుము మీద నుండి తీయడానికి చూస్తుంది..

విష్ణు...ఏమి పర్వాలేదు లే చాలా రోజులు అయింది కదా ఒక సారి అంటూ నడుము పట్టుకొని నొక్కుతూ బుగ్గల మీద ముద్దు పెడుతూ ఉన్నాడు..

త్రివేణి...విష్ణు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఈ టైం లో నీకు ఎలా కోరికలు కలుగుతున్నాయి అంటూ విష్ణు తల మీద చేతులు వేసి జుట్టు పట్టుకొని విష్ణు మొఖాన్ని తన మొఖానికి రుద్దుకుంటూ ఉంది...

త్రివేణి అల విష్ణు తల పట్టుకొని కదిలిస్తూ ఉన్నపుడు తన చేతి గాజులు ఘల్ ఘల్ మని చప్పుడు చేస్తు చెవులకు వినసంపు గా ఉన్నాయి...

విష్ణు...కింద నేల మీద కు రా అంటూ కిందకు దిగి త్రివేణి చెయ్యి పట్టుకుని మంచం దింపి ఒక దిండు తీసుకొని కింద వేసాడు..హ్మ్మ్ పడుకో త్రివేణి అంటూ త్రివేణి రెండు భుజాలు పట్టుకుని కింద పడుకోబెట్టాడు..హ్మ్మ్ చీర పైకి ఎత్తు అంటూ తను కట్టుకున్న లుంగీ విప్పి పక్కన పడేశాడు..

త్రివేణి...ఇప్పుడు అవసరమా చెప్పు ఇది అంటూ తన రెండు కాళ్ళు ఎడంగా మడిచి చీర చేతుల్లో పట్టుకొని పైకి జరుపుతూ తొడల వరకు తెచ్చింది...

విష్ణు...త్రివేణి కాళ్ళ మధ్య లోకి చేరి తొడలు నిమురుతూ వాటిని ఇంకాస్త చీల్చి హ్మ్మ్ మొత్తం నడుము వరకు జరుపు చీర అంటూ చేతిని మెల్లగా పుకూ మీద వేసి రుద్దుతూ ఉన్నాడు...తన చేతికి పుకూ మీద వెంట్రుకలు గరుకు గా తగులుతున్నాయి...హేయ్ ఎంటే ఇక్కడ గుబురు పెంచుతున్నవు అంటూ వేలిని పుకులోకి తోస్తున్నాడు..

త్రివేణి...ష్ అబ్బా ముడ్డి కిందకు 37 వచ్చిని నాకు ఇంకా ఏదైనా కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి ని కాదు చెయ్యి తీసెయ్ అక్కడ అంటూ తన నడుము పైకి ఎత్తి చీర మొత్తం పైకి జరిపి పొట్ట మీద కు వేసుకుంది...

విష్ణు...నీకు ఇప్పుడు కూడా 25 అని చెప్పిన నమ్మెస్తారే ఎవరైన అంటూ తన మడ్ద చేతిలో పట్టుకుని ఆడిస్తూ దాంట్లో జీవం వచ్చిన తర్వాత చేతిలో ఉమ్ము వేసుకొని మడ్డకి ఇంకా పుకూ రెమ్మల మధ్యలో పెట్టించి మడ్డ పుకులోకి మెల్లిగా తోస్తున్నాడు..

త్రివేణి...ష్ అబ్బా హ్మ్మ్ ఆహ్ 25 హా హ్మ్మ్ ఆహ్ సరే వేరే పెళ్లి చేసుకుని పోతాను ఈ ముసలి మొగుడు ఎందుకు చెప్పు నాకు అంటూ నొప్పి నీ పంటి కింద నొక్కి పెట్టింది...

విష్ణు తన పొట్ట నీ త్రివేణి పొత్తి కడుపు మీద వేసి కాస్త వేగం పెంచి రొప్పుతూ దెంగుతున్నాడు..uhh hmm hhmm అంటూ..

త్రివేణి...ఆహ్ హ్మ్మ్ హేయ్ నువ్వు ఏమైనా కుర్రాడిని అనుకుంటున్నావా ఎందుకు ఆహ్ అంత లావు గా ఎగిరి పడుతున్నావు మళ్లీ రొప్పుతున్నావు నెమ్మదిగానే చెయ్ అంటూ తన రెండు కాళ్ళు ఎత్తి విష్ణు పిక్కల మీద వేసింది..

విష్ణు ఊగుడుకి త్రివేణి కాలి పట్టీలు ఘల్ ఘల్ ఝమ్ అంటూ శబ్దం చేస్తున్నాయి...హేయ్ జాకెట్ తియవే నీ సళ్ళు చికాలి అని ఉంది అంటూ 3 అంగుళాల వరకు మడ్ద లోపలికి తోస్తు దెంగుతున్నాడు...

త్రివేణి...ఆహ్ మెల్లగా ఇప్పుడు అవన్నీ ఎందుకు అసలే పక్కన పిల్లలు ఉన్నారు..వాళ్ళు లేగిస్తే పరువు పోతుంది అని నేను భయపడుతుంటే అంటూ మంచం వైపు చూస్తూ ఉంది...

విష్ణు...అబ్బా నువ్వు జాకెట్ తీయవే ఏమి కాదు గానీ అంటూ ఊగుతున్నాడు ..రొప్పుతూ..

త్రివేణి...నువ్వు వినవు అసలు అంటూ పైట పక్కకి తీసి జాకెట్ హుక్స్ విప్పడం మొదలెట్టింది..

విష్ణు...లోపల బ్రా వేసుకోలేదు కదా అంటూ రెండు చేతులు సళ్ళ మీద వేసి బలంగా పిసుకుతూ నడుము పైకి కిందికి కడిలిస్తున్నాడు..

త్రివేణి...ష్ అబ్బా నొప్పి అంత గట్టిగాన నొక్కడం ఆహ్ హేయ్ లోపలికి వెళ్ళడం లేదు పక్కకి జారిపోతుంది చూసుకో అంటూ తన చేతిని ఇద్దరి తొడల మధ్యలో తెచ్చి విష్ణు మడ్ద పట్టుకొని ఆడిస్తూ ఇది సరిగా లేచిందే లేదు అంటూ పుకూ మీద పెట్టీ రుద్దుకుంటూ లోపలికి దారి చూపిస్తు దోపుకుంటూ ఉంది...

విష్ణు...హా అలాగే పెట్టుకోవే లోపలికి అంటూ ఇంకా కాస్త వేగం పెంచాడు ఆహ్ ఆహ్ ఆహ్ అంటూ రొప్పుతూ సళ్ళు నోట్లో పెట్టుకొని పళ్ళతో కొరుకుతూ ముచ్చికలు లాగుతున్నాడు..

త్రివేణి...మడ్డ పక్కకి పోకుండా చేతితో పుకులోకి దారి చూపిస్తు ష్ హ్మ్మ్ తొందరగా కానివ్వు ఆహ్ ఇంకా ఎంత సేపు అంటూ మూలుగుతుంది..

విష్ణు..చూసావా నా స్టామినా 40 దాటిన కూడా ఎలా ఉండో అని 3 అంగుళాల మడ్ద త్రివేణి పుకులో పెట్టి దెంగుతూ ఆహ్ ఆహ్ హ్మ్మ్ అలాగే పట్టుకో అంటూ త్రివేణి మీద పడిపోయాడు..

త్రివేణి...ఉఫ్ఫ్ చెయ్యి మొత్తం చెండలం చేశావు అంటూ విష్ణు నీ పక్కకి తోసి పక్కన ఉన్న లుంగీకి చెయ్యి తుడిచి జాకెట్ హుక్స్ పెట్టుకొని పైకి లేచింది చీర కిందకు దించి సరి చేసుకుంటూ నువ్వు కిందే పడుకో ఆ లుంగీ కట్టుకుని నేను పిల్లల పక్కన పడుకుంటాను..బాత్రూమ్ కి వెళ్ళొచి సరేనా అంటూ గది తలుపు తీసుకొని బయటకు వచ్చింది...

........ విష్ణు త్రివేణి తో సెక్స్ చేసి పడుకున్నాడు... Himaja అడవిలో ఒంటరిగా ఎవరినో follow అవుతూ ఉంది...ఈ రెండు సంఘటనలకు ఒక 3 గంటల తర్వత ఆశ్రమంలో.......

సంధ్య ఎవరినో చూసి గట్టిగా అరిచింది...దాంతో ఆశ్రమం లో లైట్స్ అన్ని వెలిగాయి అక్కడ సేవ చేసే కొంత మంది బయటకు వచ్చారు .. వాళ్ళతో పాటు అభి కూడా వచ్చాడు..వాళ్ళ కళ్ళ ముందు ఉన్న దాన్ని చూసి అందరూ భయపడి చూస్తున్నారు...

దాదాపు ఒక భారీ ఆకారపు అడవి పందిని ఎవరో అక్కడ ముక్కలు ముక్కలుగా నరికి వేశారు...దాని తల నీ దూలానికి వేలాడదీసి గోడల మీద రక్తం తో నిన్ను వదలను అని రాసి వెళ్ళారు...

అభి సంధ్య దగ్గరకు వచ్చి తనని దగ్గరకు తీసుకొని ఎవరో ఆకతాయిల పని అయి ఉంటుంది లే నువ్వు ఏమి భయపడకు అంటూ ధైర్యం చెప్తున్నాడు..

సంధ్య ...అభి గుండెల మీద తల పెట్టీ కానీ ఇంత క్రూరంగా ఎవరు చేసి ఉంటారు అభి అని ఆ పందిని చూస్తూ ఉంది...

సరే అందరూ వెళ్ళి పడుకోండి అని అభి అన్నాడు..అందరూ వెళ్లిపోయిన తర్వాత అభి పద సంధ్య పడుకో అని తన గదికి తీసుకొని వెళ్తున్నాడు..

అక్క అని మళ్లీ అదే చిన్న పిల్ల గొంతు వినపడింది ..సంధ్య మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది..రక్తం తో నిండిన బట్టలతో చేతిలో కత్తి పట్టుకొని ఆశ్రమం బయట నిలబడి ఆ చిన్న పిల్ల అక్క నన్ను ఎందుకు ఇలా వదిలి వెళ్లిపోతున్నావ్ రా అక్క అని ఏడుస్తూ పిలుస్తుంది..[Image: images-63.jpg]

సంధ్య అలాగే ఆ అమ్మాయి నీ చూస్తుంది..

అభి...హేయ్ సంధ్య అక్కడ ఏం ఉంది అని చూస్తున్నావు పద లోపలికి అని తీసుకొని వెళ్ళాడు.....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#66

(19-09-2022, 10:43 PM)Alienx639 Wrote:  Unpredictable

Thank you so much for your compliment...bro

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#67

అభి సంధ్య నీ తన గది లో వదిలి బయటకు వచ్చి అక్కడ కొంత మంది సేవకులకు చెప్పి మొత్తం శుభ్రం చేయమని తన గదిలోకి వెళ్ళిపోయాడు...

సంధ్య మంచం మీద పడుకుని ఆ చిన్న పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంది...అయితే మళ్లీ అక్క అని ఒక 30 సం"ల వయస్సు ఉన్న ఆడ గొంతు గది లో వచ్చింది..సంధ్య ఉలిక్కిపడి గొంతు వినిపించిన వైపు చూసింది...అక్కడ ఒక ఆడ మగ ఇద్దరు రక్తం లో తడిసిన బట్టల్లో చేతుల్లో కత్తులు తీసుకొని నిలబడి ఉన్నారు....
[Image: images-65.jpg]

సంధ్య...ఆ ఇద్దరినీ చూస్తూ సంధ్య రాణి,విక్రమ్ అంటూ వణుకుతున్న స్వరం తో అంది...

సంధ్య రాణి...అక్క మా ఇద్దరినీ మర్చిపోయావు కదా మమ్మల్ని చంపేశారు అయిన కూడా నీకు అది అనవసరం కదా అని ఏడుస్తూ ఉంది...

విక్రమ్...నన్ను బంధించి చిత్రవధ చేశారు ..నేను బ్రతికి ఉన్నానో చచ్చిపోయనో కూడా నా భార్య కి తెలియనివ్వలేదు వాళ్ళు అంటూ కత్తి తో తనని తాను పొడుచుకుని నీకు మాత్రం ఇవేమీ వద్దు కదా నువ్వు నీ కొడుకు సంతోషం గా ఉండాలి కదా అంటూ సంధ్య రాణి నీ చూస్తూ తనకి కూడా మా బాధ అర్థం అయ్యేలా చేద్దామా అని అన్నాడు...

సంధ్య రాణి...అలాగే విక్రమ్ మనం చిన్న నీ చంపెడ్డం అప్పుడు దీనికి కూడా మన బాధ అర్థం అవుతుంది అని కోపంగా సంధ్య వాణి నీ చూస్తూ కత్తి తీసుకొని చిన్న నీ చంపడానికి వస్తుంది...

సంధ్య వాణి...వద్దు plz అల చేయకు సంధ్య రాణి నా కొడుకుని చంపకు మీ ఇద్దరికీ దండం పెడతాను అంటూ వేడుకుంటూ ఉంది...

విక్రమ్...నువ్వు నీ కొడుకు ప్రాణాలతో సంతోషం గా ఉండాలంటే మాకు ఈ గతి పట్టించిన వాళ్ళని చంపెయ్యి నన్ను ఒక నిధి కోసం అని చిదంబరం అడవుల కు తీసుకొని వెళ్ళారు అక్కడ జరిగిన ప్రమాదం లో నేను చచనో బ్రతికి ఉన్నానో కూడా పట్టించుకోలేదు..పాపం నా భార్య నేను లేకుండా ఎలా ఉంటుంది .తనని నాతో పాటు తీసుకొని వెళ్తాను అంటూ సంధ్య రాణి తల నీ కత్తి తో కోసేసాడు...[Image: IMG-20220920-092621.jpg]

సంధ్య రాణి...విక్రమ్ లేకుండా నేను బ్రతక లేను మేము లేకుండా నువ్వు ఇక్కడ ఏమి చేస్తావు మాతో పాటు వచ్చేయ్ అంటూ కింద పడి ఉన్న body నీ చూస్తూ చూసావా నా శరీరం ఎలా నేల మీద పడిపోయిందొ అంటూ ఏడుస్తూ ఉంది...

సంధ్య వాణి...వద్దు నన్ను ఏమి చేయకు మీకు మాట ఇస్తున్న మీకు జరిగిన దానికి నేను బదులు తీర్చుకుంటాను..నన్ను నా కొడుకును వదిలేయండి plz అంటూ వేడుకుంటూ ఉంది...

...సంధ్య రాణి మొండం లేచి నిలబడి విక్రమ్ చేతిలో తల తీసుకొని మెడ మీద పెట్టుకొని నువ్వు మా ఆత్మలకు శాంతి కలిగేలా చెయ్ అంటూ తన అక్క నీ చూస్తూ ఉంది.......

విక్రమ్...మా ఇంటికి వెళ్ళి నా గది లో వెతుకు నువ్వు వెళ్ళే మార్గం లో ఆటంకాలు రాకుండా ఉండటానికి సహాయపడే ఒక బుక్ దొరుకుతుంది...

సంధ్య వాణి తో మాట్లాడి ఇద్దరు గోడ లోకి వెళ్ళిపోయారు.. 

నీ మీద నమ్మకం తో మేము వెళ్లిపోతున్నాము అంటూ సంధ్య రాణి అంది...[Image: images-64.jpg]...........****.....

అదే టైం కి అభి గది లో....

అభి...ఉఫ్ఫ్ టైం 4.30 అయింది ఇంకా కాసేపట్లో తెల్లవారి పోతుంది .ఇప్పుడు నిద్ర పోవడం కూడా అనవసరం ఒక సారి బ్యాగ్ సర్డుకుంటే సరిపోతుంది అనుకుంటూ బీరువా తెరిచాడు...

బీరువా లో నుండి ఒక అమ్మాయి శవం తో ఒక మగ మనిషి బయటకు వస్తూ అరుస్తున్నాడు..సంధ్య లే లేచి చూడు అంటూ...
[Image: images-70.jpg]
అభి ...అల సడెన్ గా బీరువా లో నుండి వచ్చిన వాళ్ళని చూసి భయపడి వెనక్కి పడిపోయాడు..హేయ్ ఎవరు మీరు నా గది లో ఏం చేస్తున్నారు అంటూ తనతో పాటు ఉంచుకునే పర్సనల్ గన్ తీసి వాళ్ళని షూట్ చేశాడు..

వెంటనే ఆడ మనిషి కిందకి దిగి అభి నన్ను చంపుతవా నన్ను కాలుస్తావ చూసావా విక్రమ్ వీడి ప్రేమ లో నిజాయితీ లేదు నన్నే షూట్ చేశాడు అంటూ ఏడుస్తుంది...

అభి...లేదు సంధ్య నేను నిన్ను నిజం గా ప్రేమిస్తున్నాను అంటూ గన్ పక్కన పడేసి సంధ్య అంటూ దగ్గరకి వెళ్ళాడు...

కానీ అక్కడ నుండి వాళ్ళు ఇద్దరు మాయం అయిపోయి అభి వెనక్కి వచ్చారు... అభి సంధ్య...సంధ్య అని పిలిచాడు..

సంధ్య...అభి నేను ఇక్కడ ఉన్నాను నీ వెనక ఉన్నాను అభి చూడు ...

అభి వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ సంధ్య నీ కౌగలించుకొని ఉన్నాడు...[Image: images-71.jpg]

విక్రమ్...నువ్వు నా సంధ్య నీ ప్రేమిస్తున్నావు కదా కానీ తన ప్రాణాలు కాపాడలేక పోయావు తనని ఒంటరిగా వడిలేసవు ఆరోజు నువ్వు బ్రతికి ఉండటానికి వీలు లేదు అంటూ అన్నాడు..

అభి...నేను తనని ప్రేమిస్తున్నాను .కానీ ఆరోజు నేను వెళ్ళేసరికి తను ... తన శ్వాస ఆగిపోయింది అంటూ తల దించుకొని బాధ పడుతున్నాడు ..

సంధ్య.. చూసావా విక్రమ్ అభి కి నేనంటే చాలా ఇష్టం అంటూ అభి నీ చూస్తూ.  .నన్ను ప్రేమిస్తున్నాను అన్నావ్ కదా నాతో పాటు వచ్చేయ్ అభి అని పిలుస్తుంది...

అభి..తల పైకి ఎత్తి నేను నితో పాటు ఎలా రాగాలను నువ్వు చనిపోయావు కదా...

విక్రమ్....చూసావా అభి నీకు సంధ్య మీద ప్రేమ లేదు అని వెనక్కి చూస్తూ అన్నాడు...

లేదు నేను నా ప్రాణం కంటే ఎక్కువ గా సంధ్య నీ ప్రేమిస్తున్నా కదా అభి  అంటూ సంధ్య వెనుక నుండి ఇంకో జత చేతులు వచ్చాయి...[Image: images-66.jpg]

ఇక్కడ అభి కి ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు అల చూస్తూ ఉండిపోయాడు...

విక్రమ్...చెప్పు అభి నువ్వు నా సంధ్య నీ నిజం గా ప్రేమిస్తున్నావా అని అడిగాడు..

అభి...హా ప్రే...ప్రేమిస్తున్నా అంటూ తడబడుతూ చెప్పాడు..

విక్రమ్...సంధ్య నువ్వు అభి నీ ప్రేమిస్తున్నవా ..

సంధ్య...నాకు నువ్వు ఎంతో అభి కూడా అంతే కావాలంటే నా గుండె కోసి చూడు నీకే తెలుస్తుంది విక్రమ్ అంటూ తన చెస్ట్ లో చెయ్యి దూర్చి గుండె నీ బయటకు తీసి చూపిస్తుంది ..[Image: images-68.jpg]

అభి..ఇదంతా చూసి భయపడుతూ వెనక్కి వెళ్తూ గోడకు ఆనుకున్నాడు...
అవును అభి సంధ్య నన్ను ప్రేమిస్తుంది ..కానీ నేను కూడా తనని ప్రేమిస్తున్నా అని ఎలా చెప్పాలి తనకి హా ఒక పని చేద్దాం నా గుండె తీసి కనపడుతుంది కదా ..హా నా గుండె తీసి చూపిస్తాను .అభి నా గుండె బయటకు తీసి చూపించు అంటూ సంధ్య వెనుక నుండి అభి రూపం వచ్చింది...[Image: images-69.jpg]

అభి...నో నో మీరంతా అబద్ధం ఇది నిజం కాదు వెళ్ళిపొండి ఇక్కడ నుండి అని అరుస్తున్నాడు..

సంధ్య...అయితే నా మీద నీకు ఉన్న ప్రేమ అబద్దమా అభి అంటూ తన పక్కన ఉన్న అభి గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంది..

అభి...ఆహ్ అభి నా ప్రేమ నిజం అని నిరూపించు నీ గుండె బయటకు తీసి చూపించు ఆహ్ అంటు అరుస్తూ అవును నేను నిన్ను నిజంగా ప్రేమించటం లేదు అందుకే మీ అక్క తో గడిపాను అవును కదా అభి...హ..హః..హః...అంటూ నవ్వుతున్నాడు .

విక్రమ్...అవును అభి సంధ్య వాణి తో పడుకున్నాడు నీ మీద వాడికి ప్రేమ లేదు...

సంధ్య. .అవునా అయితే నీ ప్రేమ అబద్దమా అంటూ గుండె పట్టుకొని పిసికేస్తూ ఏడుస్తుంది...

అభి...లేదు సంధ్య నేను మీ అక్క తో...గడిపింది నిజమే కానీ నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా దానికోసం నా ప్రాణాలు తప్ప ఏమైనా అడుగు చేస్తాను...

అభి...అయితే నేను సంధ్య వాణి నీ చంపేస్తాను అప్పుడు నా ప్రేమ నిజం అని ఒప్పుకుంటావా సంధ్య ...

అభి...లేదు సంధ్య అల ఒప్పుకోకు తను నీ సొంత అక్క..

సంధ్య...విక్రమ్ , అభి ఇంకా తన ఎదురుగా గోడ దగ్గర ఉన్న అభి నీ చూస్తూ అయితే నన్ను చంపిన వాళ్ళని వెతికి చంపు అలాగే నాకు నా విక్రమ్ కావాలి తనని ఎక్కడ ఉన్న వెతికి తీసుకొని రా అంటూ విక్రమ్ నీ చూస్తూ విక్రమ్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎన్ని సం"లు గా నీ కోసం ఎదురు చూస్తున్న తెలుసా అంటూ ఏడుస్తూ ఉంది...

విక్రమ్ గాలి లో కలిసిపోయాడు... నువ్వు నా సంధ్య కోసం విక్రమ్ నీ వెతికి పెట్టు లేదంటే నేను ఆ సంధ్య నీ చంపేస్తాను అంటూ అభి రూపం కూడా మాయం అయిపోయింది...

సంధ్య...నువ్వు నన్ను నిజం గా ప్రేమిస్తే నన్ను విక్రమ్ తో కలుపు అంటూ మెల్లిగా గాలి లో విలీనం అయిపోయింది...

సంధ్య....సంధ్య అంటూ అభి గది మొత్తం అంగుళం అంగుళం వెతుకుతున్నాడు...మాట ఇస్తున్న సంధ్య నా ప్రాణాలు పనం గా పెట్టీ అయిన సరే నిన్ను విక్రమ్ నీ ఒకటి చేస్తాను అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు.....

......****.... ఆశ్రమం లో ఇదంతా జరుగుతున్నప్పుడు 2 గంటల ముందు..... అడవి లో Himaja హేయ్ మిమ్మల్నే పిలుస్తుంటే ఆగకుండా వెళ్తున్నారు ముగ్గురిలో ఎవరు నువ్వు ఆగు అంటూ ఆ ఆకారాన్ని ఫాలో అవుతూ వెళ్ళింది..

అయితే మధ్యలో తన కాలికి ఏదో తగలడం తో Himaja ఆహ్ అంటు అరుస్తూ కాలికి తగిలిన దెబ్బ చూసుకుంటూ ఉంది..మళ్లీ తల పైకి ఎత్తి చూసేసరికి ఎదురుగా ఎవరు లేరు..ఒక చెట్టు కనిపిస్తుంది.దాని ఊడలు లో ఒక చెక్క పెట్టే వేలడుతు కనిపిస్తుంది... Himaja ఆ పెట్టే ను చూస్తూ అక్కడే నిలబడి ఉంది...

క్యాంప్ దగ్గర ముగ్గురు కలిసి తినడానికి అన్ని రెడీ చేసి పెట్టారు..

విజయ్..రేయ్ భాను Himaja ఎది రా కనిపించటం లేదు..

భాను...toilet కి అని వెళ్ళింది రా ఇంకా రాలేదు చాలా సేపు అయింది అని అన్నాడు..

విజయ్...చాలా సేపు అయింది అని అంత నెమ్మదిగా చెప్తావు ఎంటి రా ఇంత రాత్రి పూట అడవి లో ఎక్కడ తప్పిపోయింది ఏమిటో పద వెళ్ళి చూద్దాం..

భాను...హా నిజమే పద వెళ్ళి చూద్దాం.రవి నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ Himaja వచ్చి మనం కనపడక తను మళ్లీ ఎటు అయిన వెళ్లిపోతే లేని పోని తల నొప్పి ఎందుకు అందుకే తను వస్తె నువ్వు తనకి తోడు గా ఉండు సరే నా...

రవి... అంత లావు నా అరావకు రా అర్ధం అయ్యింది..మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి నేను ఇక్కడే ఉంటాను .

హా సరే అని ఇద్దరు టార్చ్ లైట్ తీసుకొని Himaja వెళ్ళిన వైపు గా వెతుకుతూ వెళ్తున్నారు..

Himaja ఎక్కడ ఉన్నవ్ .. Himaja అంటూ విజయ్ అరుస్తున్నాడు..

భాను...himaja ... Himaja ఎక్కడ అంటూ Himaja toilet కి వెళ్ళిన ప్లేస్ కి వచ్చారు .అక్కడ వాళ్ళకి లేడీస్ షు ప్రింట్స్ కనిపించాయి..భాను వాటిని తాకి చూస్తూ ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి రా గుర్తులు అటు వెళ్తున్నాయి అని వేలు చూపించాడు . Himaja వెళ్ళిన వైపు..
[Image: images-74.jpg]
విజయ్... ఛీ రేయ్ నియబ్బా అది దాని ఉచ్చ అనుకుంటా అది చేత్తో తాకి చూస్తున్నావ్ లే పైకి అని అన్నాడు .

భాను...హా అంత సరిగ్గా ఉండి ఉంటే ఈ పాటికి మనలో ఎవరో ఒకరు దాని పుకూ నాకుతూ కూడా ఉండేవాళ్ళం ..దాంతో పోలిస్తే నేను దాని ఉచ్చ నీ చేత్తో తాకడం పెద్ద ఇది ఏమి కాదు లే..అయిన ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు లే పద అంటూ పైకి లేచాడు..

విజయ్...ఛాన్స్ లేదు అని ఎవరు అన్నారు రా ..తను ఒప్పుకుంటే డిన్నర్ అయిపోగానే దాన్ని దెంగుదాం ఏమంటావు..

భాను..నవ్వుతూ తను ఇందాకే చెప్పింది.. మీ ముగ్గురు అయిన ఎంజాయ్ చేయండి నేను సిద్ధం అని అంది..కానీ నేనే వద్దు అని చెప్పా ..

విజయ్...నీ రేయ్ ఛీ ఏంట్రా నువ్వు అదే రమ్మని పిలుస్తూ ఉంటే వద్దు అని చెప్పావా అంటూ అరిచాడు .

భాను...రేయ్ ఇప్పుడు ఏమైంది అని Himaja already మనకి కమిట్మెంట్ ఇచ్చేసింది..మళ్లీ అడిగి చూద్దాం సరే నా..

విజయ్...తను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను తనను దెంగల్సిందే అబ్బా ఏం ఉంది రా బాబు అది అంటూ ముందుకు నడుస్తున్నాడు..

భాను...హః.హః అవును నేను ఖచ్చితంగా చెప్తాను .దాన్ని దెంగకపోటే మనం కొజ్జా గాళ్లం.. కానీ తను ఏదో బాధ లో ఉంది రా..

విజయ్..హా అవును రా మనం చేయగలిగింది కేవలం తనను చెన్నై లో వదిలి పెట్టడం .హేయ్ అదిగో అక్కడ ఉంది చూడు అంటూ Himaja నీ చూపించాడు..

భాను ..పరిగెత్తుకుంటూ Himaja దగ్గరకి వచ్చి హేయ్ Himaja ఇక్కడ ఏమి చేస్తున్నావ్ ఏం ఉంది ఆ చెట్టుని చూస్తున్నావ్ అని అడిగాడు..

Himaja...భాను నీ చూస్తూ చెట్టు వైపు వేలు చూపించింది...[Image: images-73.jpg]

విజయ్ కూడా వచ్చి ఏం ఉంది అక్కడ అని చూస్తూ ఓహ్ ఏదో పాత చెక్క పెట్టే దానికి ఇంత బిల్డప్ ఎందుకు రండి వెళ్దాం అని అన్నాడు....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#68

[Image: images-73.jpg]

ముగ్గురు అక్కడ చెట్టు కి వేలాడుతున్న పెట్టే ను చూస్తూ ఉన్నారు...

విజయ్...రేయ్ ఏంట్రా చూస్తున్నారు పదండి వెళ్దాం.. Himaja పద వెళ్దాం అంటూ Himaja చెయ్యి పట్టుకుని లాగాడు..

Himaja...విజయ్ చెయ్యి విడిపించుకుని ఆ పెట్టే ను చూస్తూ దగ్గరకి వెళ్తుంది ..

విజయ్...హేయ్ Himaja ఎక్కడికి వెళ్తున్నవు రా క్యాంప్ దగ్గరకి వెళ్దాం రవి గాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ అని పిలిచాడు..

భాను... Himaja పద వెళ్దాం ఆ పెట్టే ఏంటో కూడా తెలీదు కదా మనకి విజయ్ చెప్పింది విను అంటూ అన్నాడు..

Himaja ఇద్దరి మాటలు పట్టించుకోకుండా చెట్టు దగ్గరకి వెళ్లి పెట్టే కిందకు దించింది ..ఆ పెట్టే కి ఒక తాళం వేసి ఉంది.. అది బాగా తుప్పు పట్టి ఉండటం తో చేత్తో పట్టుకుని గట్టిగ లాగగానే ఊడి వచ్చింది..

భాను... Himaja చెప్పేది నీకే వినిపిస్తుంద ఆ పెట్టే అక్కడ పెట్టేసి వచ్చేయ్ ఎందుకో తేడా గా ఉంది ఇక్కడ అని చుట్టూ చూస్తున్నాడు...

Himaja...హా ఒక్కసారి లోపల ఏం ఉందో చూసి వెళ్ళిపొదం అంటూ పెట్టే తెరిచింది.. [Image: images-77.jpg]

ఆ పెట్టే లో నుండి ఏదో వెలుతురు వచ్చింది దాంతో ఒక్క క్షణం అడవి మొత్తం వెలుగు తో నిండపోయింది అదే టైం లో ఎదొ వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ వైపు వస్తున్న ఫీలింగ్ కలిగింది ముగ్గురికి...[Image: dark-woods-scared.gif]

విజయ్... Himaja పద ఇక్కడ నుండి అంటూ చెయ్యి పట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాడు.. Himaja విజయ్ తో పాటు పరిగెడుతూ ఉంది.. వాళ్ళ వెనుక భాను వస్తున్నాడు పదండి ఆగకంది అంటూ...

ఏదో కనపడని శక్తి వాళ్ళని వెంబడిస్తున్న ఫీలింగ్ ముగ్గురి గుండె చప్పుడు వేగాన్ని పెంచేసింది.. వాళ్ళ కాళ్ళ వేగం తో పాటు వెనుక నుండి తరుముతున్న దాని వేగం కూడా పెరిగింది...[Image: dark-woods-scared.gif]

Himaja పరిగెడుతూ ఉన్నటుంది ఆగిపోయింది...

భాను.. హేయ్ Himaja ఎందుకు ఆగిపోయావ్ పరిగెత్తు అని వెనుక వస్తున్నాడు..

Himaja రొప్పుతూ గాలి పీల్చుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ విజయ్ చెయ్యి విడిపించుకుని వెనక్కి వెళ్ళింది మళ్లీ..

విజయ్...హేయ్ Himaja అంటూ అరుస్తూ భాను నీ చూస్తూ ఏంట్రా ఇది దీనమ్మ అని అన్నాడు.

భాను...మనం ఇక్కడే ఉండి తన కోసం చూద్దాం వస్తె వస్తుంది. లేకపోతే లేదు నేను అయితే మళ్లీ అక్కడికి వెళ్లలేను అంటూ చుట్టూ చూస్తున్నాడు..

Himaja...ఆ చెట్టు దగ్గరకు వచ్చి తెరిచి ఉంచిన పెట్టే లో నుండి ఏదో గుడ్డ ముక్క లో చుట్టి ఉన్న దాన్ని తీసుకొని పెట్టే మూసేసింది .దాంతో అడవి మొత్తం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది...

Himaja ఆ వస్తువు తీసుకొని వెళ్ళిపోయింది... అప్పుడే ఇందాక Himaja ఫాలో అవుతూ వచ్చిన ఆకారం ప్రత్యేక్షం అయ్యి Himaja నీ చూస్తూ గాలిలొ కలిసిపోయింది...[Image: IstONkO.gif]

Himaja తన వాళ్ళ దగ్గరకు వచ్చి హేయ్ ఇప్పుడు ఏ సమస్యా లేదు పదండి వెళ్దాం అని చెప్పింది..

విజయ్...సమస్య లేదా మంచిది సరే పద ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ నడుస్తున్నాడు..

భాను... Himaja నీ చేతిలో ఎంటి అది అని అడిగాడు..

Himaja...ఓహ్ ఇదా ఆ పెట్టే లో ఉంటే తీసుకొని వచ్చాను ఏంటో నాకు కూడా తెలీదు అంటూ ఇద్దరు తో పాటు క్యాంప్ దగ్గరకు వచ్చింది ..

అక్కడ రవి కూర్చొని వాళ్ళని చూడగానే ఏంట్రా ఇంత సేపు కొంపదీసి నన్ను వదిలేసి మీరు ఇద్దరు కలిసి Himaja ను దెంగుతూ ఉన్నారా ఎంటి ఇప్పటి వరకు అని అన్నాడు..

రవి మాటలకు ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఓకే సారి హా అవును అని నవ్వుతూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారు...

వాళ్ళ మాటలకి రవి కి కోపం వచ్చి ఏంట్రా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు Himaja నీ అడవి లోకి తీసుకుని వెళ్లి దేన్గారా అయితే ఇదేనా మీ ప్లాన్ అంటూ అరుస్తున్నాడు .

ముగ్గురు రవి నీ చూసి నవ్వుతూ ఉన్నారు ..

రవి...ఏంట్రా దాన్ని దెంగారన్నమాట బాగా ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నర అని ఏడుపు మొఖం పెట్టాడు..

విజయ్ ..హేయ్ అదేం లేదు లే himaja పుకూ లో ఇంకా ఎవరం దిగలేదు నువ్వు ఏడవకు..

భాను... Himaja అందులో ఏం ఉందో ఒకసారి చూడు అని అన్నాడు ..

Himaja...సరే అని చుట్టి ఉన్న గుడ్డ ముక్క తీసి పక్కన పడేసింది అందులో వాళ్ళకి ఒక పాత పుస్తకము కనిపించింది...[Image: images-78.jpg]

భాను...ఎంటి ఈ పుస్తకం కోసం వెళ్ళవా నువ్వు మళ్ళీ వెనక్కి అని Himaja నీ చూస్తూ అసలు ఎంటి ఈ బుక్ అని Himaja దగ్గర నుంచి తీసుకొని చూస్తున్నాడు..

బుక్ తెరిచి చూస్తే అందులో చోళ రాజుల సంపద దాని దగ్గరకు వెళ్లే మార్గం , దారి లో ఎదురయ్యే ఆపదలు అని రాసి ఉంది...

నలుగురు బుక్ చూస్తూ ....నిధి నిక్షేపాలు ..అంటూ ఒకళ్ల మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు.....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#69

Really thank you so much frnds ... ఇంతలా ఆదరిస్తునందుకు...

సో ఎలా ఉంది ఈ హార్రర్ adventure update 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 3 users Like Jani fucker's post
Like Reply
#70

(20-09-2022, 03:59 PM)Alienx639 Wrote:  Jani Neeku Instagram undha?

Unte cheppu neetho story discuss cheyyali 

Naa id- alienx_6390 

Message cheyyi 

Bro ni ID naku chupinchamu ledu

Na ID syed_janibasha msg Chey 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#71

కాస్త మీ అభిప్రాయాలు తెలుపండి ..ఇంత కష్టపడి రాస్తున్న స్టోరీ కి మీరు ఆదరణ చూపించండి.. Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#72

(20-09-2022, 05:08 PM)Alienx639 Wrote:  Ayyo adhi alienx_639 bro

Msg పెట్టాను బ్రో చూడు

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#73

ఇలాగే మీరంతా ఆదరణ చూపిస్తే season by seasons continue అవుతుంది నా ఈ నిధి రహస్యం... అంతు చిక్కని కథ...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#74

ధన్యవాదాలు మిత్రమా..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#75

ధన్యవాదాలు మిత్రమా plz support me like this .. Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#76

భాను ఈ బుక్ చూస్తుంటే తిప్పి తిప్పి కొడితే ఒక 50 సం"ల ముందు రాసినట్టు నాకు అనిపిస్తుంది..ఎవరో వెధవ నా కొడుకులు ప్రాంక్స్ చేస్తూ ఇలా పెట్టీ ఉంటారు లే అంటూ బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టాడు... అయిన బుక్ మొత్తం బురద తో నిండిపోయి ఉంది మనకి దాంతో ఏమి ఉపయోగం లేదు...

క్లైమేట్ కూల్ గా ఉంది.. సన్నగా చినుకులు , చల్లటి గాలి , నల్లటి ఆకాశం,

 ...""ఎదురుగా చలి మంట పక్కన చెలి అంట""... వాహ్ భలే ఉంది కదా ఈ లైన్ ...

ప్రకృతి ఇచ్చిన పరుపు అంట అని నేల ను తాకుతూ భాను పిచ్చి కవితలు చెప్తూ ఉన్నాడు..

భాను మాటలకి అందరూ నవ్వుతూ ఉన్నారు...

Himaja...భాను నువ్వు కవితలు కూడా బాగా చెప్తున్నవు ఎది నా మీద కూడా ఒక కవిత చెప్పు..

భాను..హ్మ్మ్ సరే విను ఒక లైన్ చెప్తాను...

జనవరి లో చలి మంటలు.. భాను అందరినీ చూస్తూ రేయ్ వాహ్ వాహ్ అనండి రా అని అన్నాడు..

రవి...నువ్వు ముందు చెప్పరా బాబు..

హిమజ...వాహ్ వాహ్ భాను అయిపోయిందా కవిత అని నవ్వుతుంది..

భాను...లేదు విను..

జనవరి లో చలి మంటలు...

నీ కురులు పొగ మంచులు...

విజయ్.. వాహ్ తాజ్ అని నవ్వుతున్నాడు..

భాను..రేయ్ నీ అబ్బా అంటూ కోపంగా చూస్తూ ఉన్నాడు..

హిమజ...విజయ్ నువ్వు సైలెంట్ గా ఉండు. భాను నువ్వు చెప్పు మేమంతా సైలెంట్గా ఉంటాము..

భాను..హ్మ్మ్. జనవరి లో చలి మంటలు ...

రవి...ఎన్ని సార్లు పెడతావు రా మంట తర్వాత చెప్పు అని అన్నాడు..

భాను...ఇంకా ఐపొయావు రా నా చేతిలో అంటూ రవి నీ కొట్టడానికి పైకి లేగవబోయాడు..

హిమజ...భాను నీ ఆపుతూ plz నా కోసం plz వీళ్ళని పట్టించుకోకుండా చెప్పు plz అంటూ అడుగుతుంది..

భాను...ఇదే లాస్ట్ ఎవరైన గెలికితే ఇంకా చెప్పను అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు...

జనవరి లో చలి మంటలు..

నీ కురులు పొగ మంచులు...

నీ కనులు నీటి లోని తామర కలువలు..

నీ వంపులు పారే జలపాతాలు..

హ్మ్మ్ చాలు చాలు నా లోని ప్రేమికుడు నిద్ర లేచేలా ఉన్నాడు.. అసలే నేను సింగిల్ కింగ్ నీ అంటూ భాను కవిత ఆపేసి... హిమజ ఎలా ఉంది కవిత అని అడిగాడు..

రవి..సూపర్ గా ఉంది..

విజయ్...బాగుంది రా..

హిమజ..థాంక్స్ భాను నాకు ఎందుకో నీ పాస్ట్ లో ప్రేమ కావ్యం ఉంది అనిపిస్తుంది..

రవి..హా అవును నిజమే హిమజ మా ఇంగ్లీష్ టీచర్ 5th class నుండి 10th వరకు భాను గాడి డ్రీమ్ గర్ల్ ఇప్పటికీ కూడా..

హిమజ...ఓహ్ రియల్లీ నిజమా భాను..

భాను..ఉఫ్ఫ్ ఊరుకో హిమజ నువ్వు కూడా. సరే ఈ బుక్ గురించి ఏమి చేద్దాం...

[Image: camp-fire-camping.gif]

రవి...ఓకే వదిలేయ్ రా ఆ బుక్ గురించి ఇప్పుడు నెక్స్ట్ ఎంటి అది చెప్పండి..

అసలే భాను గాడు ఒక రొమాంటిక్ కవిత చెప్పి ఇక్కడ క్లైమేట్ మార్చేశాడు..ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి..

విజయ్...నెక్స్ట్ ఎంటి అనేది himaja చెప్పాలి ..ఈ మంటలకు వొంట్లో చలి తగ్గడం లేదు.. పైగా సన్నగా వర్షం. ఝుమ్మనీ చల్లటి గాలి వొళ్ళు తట్టుకోలేక పోతుంది..
 అదే Himaja గనుక కాస్త వేడి పుట్టిస్తే ముగ్గురం చలి కాచుకోవచ్చు ఏం అంటావు Himaja అంటూ Himaja తొడ మీద చెయ్యి వేసాడు..

Himaja...yeah అవును నేను రెడీ గా ఉన్న ఈ చలి వణుకు తగ్గాలి అంటే నాకు ఇప్పుడు సెక్స్ కావాల్సిందే మీరు వచ్చిన రాకపోయినా మిలో ఎవరో ఒకరిని బలవంతంగా అయిన నాతో సెక్స్ చేసేలా చేస్తాను అంటూ నవ్వుతుంది..

భాను...నువ్వు ఒప్పుకోవాలి గానీ ముసలోడు కూడా నీతో రెడీ అంటాడు అంటు Himaja మీద పడిపోయి ముద్దులు పెడుతున్నాడు...

రవి...రేయ్ నే..నేను కూడా అంటూ Himaja దగ్గరకి వచ్చే తొందరలో చలి కాచుకోవడనికి వేసిన క్యాంప్ ఫైర్ నీ చూసుకోకుండా తన్నేసాడు..దాంతో కర్ర ముక్కలు చెళ్ళ చెదురు అయ్యి అందరూ మీద పడ్డాయి ...కొన్ని కర్ర ముక్కలు వచ్చి బుక్ మీద కూడా పడ్డాయి..[Image: FUtA.gif]

క్షణాల్లో బుక్ మొత్తం కాలిపోతూ ఉంది ...

హిమజ బుక్ ఎక్కడ మొత్తం కాలిపోతుంది అనే టెన్షన్ లో మంటల్లో చెయ్యి పెట్టీ బుక్ బయటకు తీసింది... Himaja చేతికి కూడా మంటలు అంటుకున్నాయి..    తను అలా బుక్ కోసం వెళ్ళే కంగారు లో మంటల్లో కూర్చుంది వెళ్ళి.. మంటలు హిమజ వొంటి కి అక్కడక్కడ అంటుకున్నాయి...

చెయ్యి మాత్రం సగం వరకు కాలిపోయి తోలు ఊడి వచ్చింది..

ముగ్గురు Himaja నీ తిట్టడం మొదలు పెట్టారు...

హేయ్ అసలు నీకు వెధవ బుక్ పోతే పోయింది దాని కోసం ఇంత రిస్క్ అవసరమా...అని అరుస్తున్నారు...

హిమజ...ఈ బుక్ లో ఏదో దాగి ఉంది అందుకే ఇలా  ఆహ్ నా చెయ్యి అంటూ చేతిని చూసుకుంది.

.తన కాలిన చేతిలో ఉన్న బుక్ నుండి ఏదో కాంతి వస్తూ Himaja చేతిని చుట్టుకుంటూ ఉంది...అందరూ కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉన్నారు ..చూస్తూ వుండగానే Himaja చెయ్యి మామూలు స్థితి కి వచ్చేసింది..చేతి మీద చిన్న గాయం కూడా లేదు అలాగే ఆ బుక్ కూడా అప్పుడే రాసిన కొత్త పుస్తకం లా మారిపోయింది...

భాను, Himaja,రవి ఇంకా విజయ్ కి ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు...

హిమజ తన చేతిలో ఉన్న బుక్ చూస్తూ ఉంది...ఉన్నట్టు ఉంది బుక్ గాలిలోకి ఎగిరి దాని అంతటా అదే ఓపెన్ అయింది...
ఆ బుక్ లో నుండి ఏవో కిరణాలు పైకి లేస్తూ ఉన్నాయి ..[Image: 1091650502magic-sorcery-book-gif.gif]




హిమజ బుక్ ఎదురుగా కూర్చొని అలాగే చూస్తూ ఉంది...వీళ్లు ముగ్గురు Himaja వెనుక కూర్చొని భయపడుతూ చూస్తూ ఉన్నారు...ఇంతలో ఆ బుక్ లో నుండి ఒక రూపం గాలిలొ కదులుతూ వీళ్ళ నలుగురిని చూస్తూ ఉంది...

భాను... హిమజ ఎంటి ఇది అని హిమజ భుజం పట్టుకుని కదిలిస్తూ ఉన్నాడు...

హిమజ...నాకు కూడా తెలీదు కానీ ఇదే ఆకారాన్ని నేను ఇందాక అడవి లో చూసాను మీ ముగ్గురిలో ఒకరు అనుకొని దాన్ని follow అవుతూ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాను అంటూ ఆ బుక్ నీ ముట్టుకోబోయింది..

భాను... హిమజ వద్దు ఆగు అని ఆపాడు..

హిమజ...సరే అంటూ వెనక్కి తగ్గింది..

విజయ్...అసలు ఈ బుక్ ఎంటి మాటల్లో పడక ముందు మొత్తం బురద తో తడిసి ఉంది ఇప్పుడు ఎమో అంటూ అలాగే చూస్తూ అసలు ఇది ఎవరు అని ఆ రూపాన్ని చూస్తూ అన్నాడు....

ఆ రూపం నా పేరు విరిజిత్తు నేను అంబి రాజ్య రాజు హంశనందుడు యొక్క సర్వ సైన్యాధిపతి నీ  అలాగే తంత్రియ శక్తులకు అధిపతి నీ నేను పంచ భూతాలు లో ఒకటి అయిన అగ్ని కి  రూపాన్ని  నేను...నేను.. అపార మాంత్రికుడు శివ భక్త విరీజిత్తు   అంటూ ఆ బుక్ మీద చెయ్యి పెట్టీ మంత్రాలు చదువుతూ ఉన్నాడు...[Image: images-85.jpg]



నలుగురు ఒక్కసారిగా నోర్లు తెరిచారు...

రవి ...మీరు మాంత్రికుడు అయితే ఇంత చిన్న బుక్ లో ఇంత కాలం ఏమి చేస్తున్నారో ఇప్పుడే ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చ అని అడిగాడు..

హిమజ...రవి నీ కోపం గా చూస్తూ మీరు చెప్పేది మాకు అర్ధం కావటం లేదు.. ఇది 21 వ శతబ్దము అంబీ రాజ్యం నాకు తెలిసి క్రీస్తు శకం 1760 లో ఆ సమయంలో పశ్చిమ భారత దేశాన్ని పరిపాలించేది అని చరిత్ర చెప్తోంది..కానీ మీరు ఇప్పుడు ఇక్కడ అంటూ ఆగిపోయింది ఏమి మాట్లాడకుండా....

వీరిజిత్తు...మీకు జరిగింది తెలియాలి అంటే నాతో పాటు రండి అని అన్నాడు...

భాను...తప్పుగా అనుకోవద్దు మేము ఏదో సరదాగా ఇక్కడ camping కి వచ్చాము .. మేము మీతో పాటు అని అనేలోపు హిమజ భాను నీ ఆపుతూ ఎక్కడికి రావాలి అని అడిగింది...

భాను,విజయ్ ఇంక రవి హిమజ నీ చూస్తూ హిమజ ఏమి మాట్లాడుతున్నావు అని అన్నారు..

విరిజిత్తు...పశ్చిమ భారత దేశ మకుటం మా కాలంలో సువర్ణ నగరం గా పిలువబడే తల్లక్కడ్ ...


మీకు ఒకటి చెప్తాను ఇది గుర్తు పెట్టుకోండి...

విజయ్...హా చెప్పండి దాని వల్ల మాకు ఎంటి ఉపయోగం....

విరిజిత్తు నవ్వుతూ చూడు విజయ్ .... ఇప్పుడు నేను 
“మీకు ఒక తాయెత్తిస్తాను ఎప్పుడు మీరు సందేహాలకు
గురౌతుంటారోో,  ఎప్పుడు మీలో అహంభావం
ప్రకోపిస్తుందో అప్పుడు మీకు మీరే ఈ పరీక్షను చేసుకోండి...
ముందుగా గతంలో మీరు చూసిన అతి నిరుపేద అతి బలహీనుడి ముఖం గుర్తుకు తెచ్చుకోండి...
మీరు చేపట్టనున్న ఏ పని అయినా అతనికి ఏ మాత్రమైనా ఉపయోగకరంగా ఉంటుందా..అనీ
ఆ పని అతనికి లాభం ఇస్తుందా , అతని
జీవితం మీదా - జీవిత లక్ష్యం మీదా అజమాయిషీ
చేసే శక్తి అతనికి అందిస్తుందా?” అనీ, మరో
మాటలో చెప్పాలంటే ఆకలీ ఆధ్యాత్మిక శక్తులూ
కొరవడిన లక్షలాది మందిని స్వరాజ్యం దిశగా
నడిపిస్తుందా? అనీ మీకు మీరే ప్రశ్నించుకొండ ... అప్పుడు  మీ అనుమానాలూ, మీలో తలెత్తిన
అహంభావం క్రమంగా కరిగిపోవడం చూడచ్చు”.... అంటూ తన అర చేతిని తెరిచి ఏదో మంత్రం చదువుతూ ఉన్నాడు... 


మెల్లిగా విరి జిత్తు చేతిలో నుండి అగ్ని జ్వాల వస్తూ హిమజ ఇంకా మిగిలిన ముగ్గురు నీ చుట్టూ ముట్టింది...
[Image: tumblr-inline-p7ws0i3-Ye-S1so10o6-250.gif]
విరి జిత్తూ..తన మంత్రాలతో నలుగురి చుట్టూ ఒక వలయం వేసి నేను చెప్పేది జాగ్రతగా వినండి అని చెప్పడం మొదలు పెట్టాడు..[Image: 24aa73a27e8060659137d09cbc6fb26566de9fd4.gif]




 వలయం లో ఉన్న  ముగ్గురికి వొంట్లో ప్రతి అంగుళం వణకడం మొదలైంది..ఆఖరికి వాళ్ళ కాళ్ళ కింద భూమి..అవును నిజంగానే కాళ్ళ కింద భూమి కంపిస్తు ఉంది... 

హిమజ ఇక్కడ ఏమి జరుగుతుంది చెప్పండి..వీళ్లంతా నా స్నేహితులు మీరు మా దగ్గరకి ఎందుకు వచ్చారు అని అడిగింది...


విరి జిత్తూ... పవిత్రమైన అగ్ని తో నాకు జీవం పోసావు నువ్వు నేను ఈ భూమి మీద మధ్య లో ఆపెసి వెళ్ళిన పని ఒకటి ఉంది..ఇప్పుడు అది పూర్తి చేయాలి...నా మహారాజు కి ఇచ్చిన మాట ప్రకారం అతని సంపద ను నేను గమ్యానికి చేర్చలేక మార్గం మధ్యలో ఇక్కడికి సుమారు 60 మైళ్ళ దూరంలో ఉన్న చిదంబర అడవుల్లో భద్రపరిచి ఉంచాను...ఇంత కాలం ఆ నిధి ఎవరి చేతికి చిక్కకుండా భద్రంగా ఉంది...కానీ ఇప్పుడు అనేక దుష్ట శక్తుల సహాయం తీసుకొని ఒక రాక్షసుడు ఈ నిధి కోసం రాబోతున్నాడు..కేవలం ఆత్మ ను అయిన నేను ఆ భౌతిక సంపద ను తరలించాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదు...

అందుకు కారణం నేను ఆ సంపద చుట్టూ వేసిన మహా మంత్రం ఎవరు అయితే తమ ప్రాణాలను పంచ భూతాలు లో ఒకటి అయిన అగ్ని కి ఎటువంటి కల్మషం లేకుండా అర్పించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే ఆ సంపద ను నిధి నీ ముట్టుకొగలరు వారికి గమ్య స్థానం చేరేవరకు నా ఆత్మ తోడుగా ఉంటుంది కానీ దాని కంటే ముందు ఆ మనీషి అంటే నువ్వు  నీకు తోడుగా ఉన్నవాల్లతో కలిసి నేను నిధి చుట్టూ వేసిన మంత్ర శక్తులను తొలగించాలి..ఆత్మ ను అయిన నేను ఆ పని చేయలేను.

నీ ప్రాణాలు లెక్క చేయకుండా మంటల్లో చెయ్యి పెట్టీ నీ ఆత్మ నీ అర్పించావు. ఇప్పుడు ఆ శక్తి నీకు మాత్రమే ఉంది కానీ ఈ కాలం లో ఎవరు ఆ మంత్ర శక్తులను చేదించలేరు..వాటిని చేదించాలి అంటే మీకు ఓకే ఒక మనిషి మాత్రమే సహాయం చేయగలడు..మీరు అతన్ని కలవాలి అందుకు మీరు కాలం లో వెనక్కి వెళ్ళాలి అంటూ తన చేతిని గుండ్రంగా తిప్పుతూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు...ఇంకో విషయం అక్కడ మీరు కలగబోయే వ్యక్తి కంటే ముందు అతని శిష్యుడిని కలవాలి ..అలాగే నీ ఆశయం పవిత్రం అయినది గా నిరూపించుకోవాలి..

హిమజ...నేను వెళ్ళడానికి సిద్దం గా ఉన్నాను.కానీ ఆ శిష్యుడు ఎవరు చెప్పండి..

విరుజిత్తు...  నేనే మీరు నా నమ్మకాన్ని గెలవాలి.. అక్కడ మీకు ఎదురయ్యే సవాళ్ళను అధికమించాలి 
అంటూ అందరినీ మాయం చేశాడు...

[Image: 24aa73a27e8060659137d09cbc6fb26566de9fd4.gif]

......సీజన్ 3 త్వరలో.......

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#77

55555 views fancy number...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
#78

(22-09-2022, 07:07 AM)Alienx639 Wrote:  Time travel wow…. 

Jani Fucker 

Concept fucking amazing..

Time travel అంటూ ఏమీ లేదు...

ధన్యవాదాలు...శుభోదయం

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#79

(22-09-2022, 07:46 AM)Alienx639 Wrote:  గతంలోకి వెల్లడం అంటే time travel.

ఒక మనిషి నీ భూత , భవిష్యత్ కాలలో తన శరీరం తో పాటు తీసుకొని వెళ్ళడం టైమ్ ట్రావెల్.. అదే ఒక మనీషి నీ భూత వర్తమాన కాలము సందిగ్ధం లో పడేస్తే ...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#80

(22-09-2022, 10:59 AM)Muralimm Wrote:  mythological and adventurous spirit of story line wonderful fiction bro it's making interesting and eagerly looking forward to next

So here we see "Vikram" again and how Sandhya Puja(himaj) survey for the enemy's keep rocking like this

ధన్యవాదాలు మిత్రమా..actually story ఇప్పుడు 4 కోణాల్లో సాగుతుంది ..

1... Himaja... విరి జిట్టు

2... Himaja...తన frnds

3...సంధ్య ..అభి,విక్రమ్

4...విశ్వాస్... ఇలా వీళ్ళ pov లో ఉంటుంది ..

Update వచ్చేనెల

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 1 Guest(s)