Thread Rating:
  • 9 Vote(s) - 2.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

అరణ్య {completed}Completed

Showing only the posts of Pallaki: 103 of 148 posts. Show all posts
#81

(21-02-2023, 12:42 AM)Premadeep Wrote:  అన్నా నువ్వు ఇంత వరకు రాసింది అమోఘం అద్భుతం its a wonder Naku తెలిసి ఇంతవరకు ఎవ్వరూ ఇలా రాయలేదు కానీ ఇంకా ముందు ఎలా వుంటుందో అర్థం కాలేదు కానీ ఈ త్రెడ్ లో లాస్ట్లో కొంచెం clumsy clumsy గా అనిపించింది కానీ చాలా థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ స్టోరీ and all updates సూపర్ thank you so much కానీ యుద్ధం మాత్రం వేరే లెవెల్లో ఉండాలి అని నా కోరిక కొంచెం టైమ్ తీసుకున్న పర్లేదు కానీ బాగుండాలి anyway once again thank you so much

Avunu anthaa mix ayyesariki alaa anipinchindhemo
Thankyou very much
Thankyou
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(21-02-2023, 01:22 AM)gudavalli Wrote:  కథ బాగుంది. మరి విలన్ ను ఏమి చేయక ముందే యుద్ధం ఆరంభానికి ముందే సమాప్తం అన్నారు  మిగతాది ఎప్పుడు. పేరు మారుస్తున్నారా.

లేదు విక్రమాదిత్య లో కలుద్దాం
ధన్యవాదాలు
Like Reply
#83

(21-02-2023, 02:03 AM)Venky248 Wrote:  Adbutham ga marchaaru kani konni sandehalu unnai
Avi vikramaditya lo thirutai anukuntunnanu

7star rated story
Anni updates ki like and rating ichanu miru comments vaddu annaru ani

Thankyou very much venky garu
Avunu nenu chusthunnanu
మరో మారు ధన్యవాదములు
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#84

Thankyou very much captain
❤️
Like Reply
#85

(21-02-2023, 05:59 AM)Lraju Wrote:  Wow.....wow......Chala bagundhi

Thankyou raju garu
Like Reply
#86

(21-02-2023, 07:36 AM)Iron man 0206 Wrote:  Devuda emi story bro asallu emi chepalli ekkada start cheyalo kuda ardham kavatam ledhu bro. Kani enthamandhi vacharu ante opposite unna villan evaru eni powers unnaye ane doubt undhi. War gurinchi separate story rasthara bro

Ledhu bro vikramadhithya lone kalipesthaanu
Like Reply
#87

(21-02-2023, 10:59 AM)Bullet bullet Wrote:  Idhi bayya story antey i love this story

Thankyou very much bullet garu ❤️
Like Reply
#88

(21-02-2023, 11:28 AM)Thorlove Wrote:  You said Akshitha with swords........
                              Akshitha

[Image: IMG-20230221-112629-815.jpg]

Yes❤️❤️
Like Reply
#89

(21-02-2023, 11:33 AM)Thorlove Wrote:  అసలు ఏమని కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావట్లేదు బ్రో.....అప్డేట్ సూపర్ గా వుంది అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపే సమాప్తం అన్నారు....అధి చాలా బాధ గా వుంది.....దేవుళ్ళు అందరినీ దించేశారు అంటే విల్లన్ ఎవరో మామూలు వాళ్ళు కాదు........మీ విక్రమాదిత్య స్టోరీ లో దీని కంటినూషన్ కోసం వేచిచూస్తు వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు   Namaskar Namaskar Namaskar Heart

Namaskar
❤️
Like Reply
#90

(21-02-2023, 11:43 AM)Tammu Wrote:  ela rasthav bro ilaa 
inni thoughts ela vastunnai neeku
nenu oka story radham anukunna kani one page kuda rayalekapoya 
kani nuvvu meeru multiple stories run chesthunnaru 

how 
emo bro 
kani nee fan ainandhuku nenu eppudu disappoint kaledhu 
you lived up to my expectations

ee site ki kevalam nee stories kosame vasthunna 

you are great anthe 

funny meme comment : dhandam raa dhoothaa neeku 


Haha
Thankyou very much tammu garu
Feeling great
Ika thoughts ante alaa vasthai anthe
Like Reply
#91

(21-02-2023, 12:12 PM)Dalesteyn Wrote:  Finally... Comments enable cheyaru.. chala thanks.. kaala mundu Mahabharatam kaadu kaadu anthaku minchi.. kanapadindhi naaku.. waiting for next update..

Thankyou very much mitrama
How are you
Long time...
Like Reply
#92

(21-02-2023, 03:36 PM)Gova@123 Wrote:  ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లింది
చాలా ... చాలా... బాగుంది

ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#93

(21-02-2023, 06:22 PM)Teja.J3 Wrote:  Enti bro ee shock.....asalu Aranya enti...amazon adavullo yudham ento artham kaaledhu...kaani andharni oka chota cherusthunnaru antey entha powerful character ni edurkovaalo oka chinna guess aithey undhi...kaani adi nijamo kadho artham kaavatle...mothaniki update superb.....??

నిజమే
Thanks teja garu
Thankyou very much ❤️
Like Reply
#94

(21-02-2023, 07:18 PM)Manoj1 Wrote:  Superb ji keka, me katha gurinchr emaina chepa galama pogadadam thappa, asala mimalne ela pogadalo, e book lo chuse pogadalo kuda theliyadam ledhu miku nenu picha fan ayipoyanu anthe entha varaku nenu ga yevarake fan anne ledhu kane me writing ke satha kotte dhandalu ji

Thankyou very much manoj garu
Comments lo nenu edhuru chuse vallalo meeru okaru

Thanks ❤️
Like Reply
#95

(21-02-2023, 07:23 PM)SVK007 Wrote:  Adbhutamaina story maku andicharu andistunnaru Daniki meeku krutajnatalu

ధన్యవాదాలు  Namaskar
Like Reply
#96

(25-02-2023, 03:01 AM)The_Villain Wrote:  అద్భుతం అనేది చాలా చిన్న పదం.

 ఒక రీడర్ గా చాలా స్టోరీ వున్నప్పుడు తొందరగా మొత్తం చదవాలని, తక్కువ స్టోరీ వున్నప్పుడు ఇంకా వుంటే బాగుండు అనుకునే మనస్తత్వం కలవాన్ని . మీరు కథని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలా కాకుండా కొచం కథనాన్ని జోడించి రాస్తే బాగుంటుంది.

  నాకు ఇష్టమైన రైటర్స్లో మీరుకూడా ముఖ్యులు.

  మాకు ఇంత మంచి కథని అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు.

చాలా పెద్దగా రాయలి అనుకున్నాను
కానీ నా పరిస్థితులు సహకరించలేదు
ఈ కధే కాదు ప్రతీ కధ అంతే

ధన్యవాదాలు మిత్రమా
ఈ కామెంట్ నాకు గుర్తుండిపోతుంది
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#97

(25-02-2023, 06:33 AM)Chinnu56120 Wrote:  Maha prabhooo niku ni kathalu annitiki o Namaskaram???? ila pettukuntu povali anthy anthakanna inka ami ledhu sodharaaa…??????

హహ
Endhi bro antha matannaav

Thankyou very much
Like Reply
#98

(25-02-2023, 07:55 AM)Sweet481n Wrote:  Please don't give comments

As story completed
I requested to comment

Comment your opinion about the story bro
Like Reply
#99

(03-03-2023, 12:13 AM)Aavii Wrote:  మనస్సు ఘనీభవించి
ఎప్పుడు నీరవుతుందో
కరిగి కన్నీరువుతో
లేక ఆవిరవుతుందొ
తెలీదు కాని నీ ఖాతాల్లో ఈ బావలాన్ని కాలిగాయి సందర్భం ఏదైనా ప్రతి భావనని  అనుభవింపచేసావ్

(ఎప్పుడో ఒక అమ్మాయికోసం 2011లొ రాసుకున్న నాలుగు వాక్యాలు  తనకి చెప్పలేక పోయా
ఈ రోజు అవే భావనలు నీ కథల్లో పొందాను  చివరికి ఇలా...........)

ధన్యున్ని మిత్రమా
మీరు రాసిన 
ఇలాంటి మనసుకు నచ్చే వాక్యాలు
ఇంకా ఉంటే దయచేసి మాతో పంచుకోండి (కొత్త thread)
పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
నేర్చుకుంటాం
Namaskar
[+] 2 users Like Pallaki's post
Like Reply

Sujitha polam garu thanks
[+] 1 user Likes Pallaki's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)