Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

"అగ్రిమెంట్"

Showing only the posts of earthman: 19 of 78 posts. Show all posts
#1

ఇంకో కధ. ఇంకో నేపధ్యం. మొదలవ్వటం బానే వచ్చింది, ఎలా ముందుకెళ్తుందో చూద్దాం.
[+] 1 user Likes earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

"ఎప్పుడు రమ్మన్నారు?" అడిగాడు కోమల్ తన అసిస్టెంట్ చక్రిని.

"రేపొద్దున 10 కి రమ్మన్నారు" ఫోన్ పెట్టేస్తూ బదులిచ్చాడు చక్రి.

"ఎక్కడికి రమ్మన్నారు"

"కూకట్ పల్లిలో ఫ్లాట్ ఉందిట. అక్కడికి రమ్మనారు. అడ్రస్ పంపిస్తానన్నారు"

"ఓకే. రేపు ఇంకెక్కడికీ వెళ్ళేది లేదుగా, ఇప్పుడే చెక్ చేసి కన్ఫర్మ్ చెయ్యి"

"ఎక్కడికీ వెళ్ళేది లేదు. ఒకవేళ మాట్లాడటం తొందరగా అయిపోతే, రిటర్న్ వస్తూ అమీర్ పేట షోరూం చూడచ్చు"

"ఓకే. ఇలాంటి మీటింగ్ నాకు ఇదే కదా ఫన్ట్ టైం, చూద్దాం ఎలా అవుతుందో"

ఇంతలో కోమల్ మొబైల్ మోగింది. అవతల బాస్.

"రేపేనా వెళ్ళేది?" అడిగాడు బాస్.

"అవును సర్, రేపే రమ్మన్నారు" చెప్పాడు కోమల్.

"మన ఆలోచన, మన ప్లాన్ డీటెయిల్స్ మొత్తం చెప్పు. మనం మొత్తం చెప్పకపోతే, అప్పుడే చెప్పచ్చుకదా, ఇప్పుడు చెప్తే ఎలా అంటారు"

"అలాగే సర్. మనం అనుకుంటున్నది, మన ప్లాన్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను"

"ప్రతిసారి మాట్లాడింది తల్లేనా, మగవాళ్ళు ఎవరూ మాట్లాడలేదా?"

"ఔను సర్. మనం మూడుసార్లు మాట్లాడాం, మూడుసార్లూ మనతో మాట్లాడింది తల్లే సర్"

"వాళ్ళు అడిగే ప్రతిదానికి తల ఊపకు. నన్ను అడిగి చెప్తానని చెప్పు"

"అలాగే సర్. మీ తరఫున వెళ్తున్నాను అంతే, మీ రిప్రసెంటిటివ్ నేను. ఏదైనా మీరే ఫైనల్ చేస్తారు అనే చెప్తాను"

"గుడ్. అలానే ఇంకో మాట"

"చెప్పండి సర్"

"మాయలో పడకు"

"అలాంటిదేమీ ఉండదు సర్. మీకు ఆ అనుమానం అక్కరలేదు"

"కుర్రాడివి నువ్వు, నీకు ఎంత బుర్ర ఉన్నా ఇలాంటి విషయాల దగ్గర బుర్ర పని చేయదు, ఇది న్యాచురల్. నీ వయసులో నేనూ అంతే. బిజినెస్ మీటింగ్ ఇది, సోషల్ విజిట్ కాదు. డు నాట్ లూజ్ ఫోకస్"

"యస్ సర్, అలాగే సర్" అంటూ ముగించాడు కోమల్.

బాస్ అన్న మాయ గురించి ఆలోచిస్తూ... చక్రి వైపు తిరిగి, "చక్రీ, ఇంకోసారి ఫోటోస్ చూపించు" అన్నాడు.

ట్యాబ్లో ఫోటోస్ ఒపెన్ చేసి ఇచ్చాడు చక్రి.

ఇంకోసారి ఆ ఫొటోస్ అన్నీ చూసాడు కోమల్.

చాలా బాగుంది మోహన. చివరి ఫోటోలో బ్లూ కలర్ చీరలో చాలా చాలా బాగుంది.

"సర్" పిలిచాడు చక్రి.

పలకలేదు కోమల్.

"సర్" మళ్ళీ పిలిచాడు చక్రి.

"ఆ" అంటూ ట్యాబ్ చక్రికి ఇచ్చాడు కోమల్.

"ఏంటి సర్, ఇప్పుడు మళ్ళీ ఫోటోస్ అడిగారు. ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నామా ఏంటి?" అర్ధంకాక అడిగాడు చక్రి.

"లేదు, కలుస్తున్నాం రేపు. ఊరికే చూసాను. సరే నేను రేపటికి ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది. నన్ను ఇంట్లో దింపేసి, నువ్వు కూడా ఇంటికెళ్ళు. బీరు కూడా తాగకుండా తొందరగా పడుకుని, పొద్దున్నే 8 కల్లా ఇంటికి రా"

అలాగేనంటూ తల ఊపాడు చక్రి.

కోమల్, చక్రి పని చేసేది ఒక పెద్ద జ్యువెలరి బ్రాండ్ కంపెనీలో. తాము కొత్తగా ఓపెన్ చేస్తున్న బ్రాంచ్ మోహనతో ఒపెన్ చేయించాలని అనుకుంటున్నారు. మోహన పెద్ద టీవీ స్టార్. మోహనతో షోరూం ఒపెనింగ్ గురించి మాట్లాడి, ఎగ్రిమెంట్ చేసుకోవటం గురించి జరిగిన సంభాషణ ఇదంతా.
Like Reply
#3

రెండో భాగం రాసాను, ఇస్తున్నాను. నేనే ఊహించనట్టు వచ్చింది ఈ భాగం. కధ దిశ మొత్తం మారిపోయింది. మీకు కూడా ఇలా అనిపిస్తుంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#4

కూకట్ పల్లిలో కార్ ఆగింది.

కోమల్, చక్రి ఇద్దరూ దిగారు.

"ఫ్లాట్ అన్నావు, ఇండిపెండ్ంట్ హౌస్ ఉందేంటి" అన్నాడు కోమల్.

"ఫ్లాట్ అన్నట్టే వినిపించింది నిన్న, అడ్రస్ చూస్తే తెలిసింది కాదని. మీరు కార్లో కళ్ళు మూసుకున్నారు కదా, దిగే ముందు చెబుదాం అనుకున్నాను, నేను చెప్పేలోపు మీరే అడిగేసారు" అన్నాడు చక్రి.

"ఇదే మంచిదిలే. ప్రైవసీ ఉంటుంది. వెళ్ళి ఈ ఇల్లో కాదో కనుక్కో, నేను కార్లో ఉంటాను"

తలూపి వెళ్ళాడు చక్రి.

ఐరన్ గ్రిల్స్ తలుపు. పక్కనే ఉన్న కాలింగ్ బెల్ కొట్టాడు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ కొట్టాడు.

లోపల నించి ఒక ఇరవైఏళ్ళ అమ్మాయి వచ్చింది.

"ఎవరు కావాలి" అని అడిగింది.

"మోహన గారిని కలవాలి, రమ్మన్నారు. విజయ్ జ్యువెలర్స్ నించి వచ్చాం" చెప్పాడు చక్రి.

తలుపు తీసింది ఆ అమ్మాయి.

"రండి. కూర్చోండి" అంటూ సోఫా చూపించింది.

"మా మేనేజర్ బయట కార్లో ఉన్నారు. మోహన గారు ఉన్నారు కదా, ఆవిడ ఉంటే మా సార్ని పిలుచుకొస్తాను"

"మోహన గారు ఉన్నారు. అమ్మగారు కూడా ఉన్నారు. పైన ఉన్నారు ఇద్దరూ. మీరొస్తే కూర్చోమన్నారు, కూర్చోండి. మీరొచ్చారని అమ్మగారికి చెప్తాను" అంటూ పైకి వెళ్ళింది.

చక్రి బయటకి వెళ్ళి విషయం చెప్పాడు.

"అయితే నేను వెళ్ళి మాట్లాడతాను. నీతో పని ఉంటే కాల్ చేస్తాను, వద్దువుగాని" అన్నాడు కోమల్ చక్రితో.

"నేను ఉండకూడదా" అడిగాడు చక్రి.

"పెద్ద డిస్కషన్ ఇది. కొన్ని బిజినెస్ విషయాలు మాట్లాడాల్సి రావచ్చు. అందుకే రావద్దు అంటున్నాను"

"బిజినెస్ గురించి కాదు, మోహన గురించి. నేను కూడా మోహనని చూస్తాను" అన్నాడు కోమల్ కన్నా రెండేళ్ళు చిన్నయిన చక్రి.

"మొత్తం మాట్లాడనీ, అగ్రిమెంట్ చేసుకోనీ. అప్పుడు తప్పకుండా కలుద్దువుగానీ" నవ్వుతూ చక్రితో అంటూ, ఇంట్లోకి వెళ్ళాడు కోమల్.

లోపలికొచ్చి కూర్చున్నాడు.

ఒక్క నిముషంలో పై నించి మెట్లు దిగుతూ వచ్చింది ఒక నడి వయసు స్త్రీ.

వస్తూనే నవ్వుతూ "నేను మాధవి, మోహన అమ్మని" అంది.

పలకరింపుగా నవ్వుతూ, "నా పేరు కోమల్ అండి. విజయ్ జ్యువెలర్స్ షోరూంస్ చీఫ్ మేనేజర్ని" అన్నాడు కోమల్.

"ఛీఫ్ మేనేజరా, ఇంత చిన్న వయసుకే" ఆశ్చర్యపోతూ అంది మాధవి.

నవ్వాడు కోమల్.

"ఛీఫ్ మేనేజర్ అంటే అన్నీ మీరే చూసుకుంటారా?"

"షోరూంస్ వరకు నేనే చూస్తానండి. బిజినెస్ చూడటానికి వేరే ఛీఫ్ మేనేజర్స్ ఉన్నారు"

"అంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేయబోయే బ్రాంచ్ పనులన్నీ మీరేనా చూసేది?"

"ఔనండి, నేనే. కాకపోతే పెద్ద విషయాలు ఏవైనా మా బాస్ విజయ్ గారే ఫైనలైజ్ చేస్తారు"

"బాస్ నమ్మిన ఉద్యోగి అన్నమాట మీరు. అందుకే కదా ఈ పని మీద మిమ్మల్ని పంపింది" నవ్వుతూ అంది మాధవి.

కొంచెం నవ్వుతూ మాధవి వైపే చూడసాగాడు కోమల్.మోహన ఎందుకు అందంగా ఉందో అర్ధమైంది అతనికి. మాధవి వయసైనా అందంగా ఉంది. పల్చటి చీరలో నడుం వంపులు కనిపిస్తూ, ఆ వయసులో కూడా కసిగా అనిపించసాగింది.

"మాటల్లో పడి మర్చిపోయాను అసలు. కాఫీ, టీ, కూల్ డ్రింక్, ఏం తీసుకుంటారు"

"ఏమీ వద్దండి"

"షోరూం మేనేజ్మెంటేనా, బిజినెస్ లంచెస్ చెయ్యరా" నవ్వుతూ అడిగింది.

ఆ నవ్వు తట్టుకోలేకుండా ఉన్నాడు కోమల్. మాధవి ఎప్పుడూ అలానే నవ్వుతుందా లేకపోతే ఇలాంటి విషయాల దగ్గర మాత్రమే అలా నవ్వుతుందా అనేది అర్ధం అవ్వట్లేదు అతనికి.

"అప్పుడప్పుడూ లంచెస్ ఉంటాయి"

"మరిప్పుడు ఏం తీసుకోకపోవడమేమిటి. మార్నింగ్ కదా, ఇది బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ అనుకోండి. ఎన్నో మాట్లాడతారు, అప్పటిదాకా ఏం తాగకుండా, తినకుండా ఉంటారా ఏంటి. షూటింగ్ నించి వచ్చేసరికి రాత్రి రెండు అయింది. పడుకుని, లేవడం లేటయింది. మోహన రెడీ అవుతోంది, ఈ లోపు మీరు కాఫీ తాగండి. మోహన వచ్చాక మళ్ళీ తాగచ్చు" అంటూ కాఫీ తేవటానికి లోపలికెళ్ళింది.

వెళ్తున్న మాధవి వైపే చూడసాగాడు కోమల్. ప్రౌఢ కావడంతో ముందు, వెనుక నిండుగా ఉన్న ఆమె అందాలు అతనిని ఊరించసాగాయి. ఆమె నడుస్తుంటే వెనుక నిండుగా ఉన్న పిరుదులు లయబద్దంగా ఊగుతున్నాయి. మోహన అసలు గుర్తే రాకుండా, మాధవి కోమల్ మనసుని ఆక్రమించసాగింది. అతని మగతనం డెనిమ్ క్లాత్ ప్యాంట్ నించి బయటకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.

పదిహేను షోరూంలని మేనేజ్ చేసే కోమల్, ఇప్పుడు తన మగతనాన్ని మేనేజ్ చెయ్యలేకపోతున్నాడు. అతను దించటానికి ట్రై చేస్తుంటే, అతని మగతనం ఇంకా పైకి లేవటానికి ట్రై చేస్తోంది.

అతని ఇబ్బందిని ఇంకా పెంచటానికి మాధవి కాఫీతో వచ్చింది. నవ్వుతూ అతనికి ఒక కప్పు ఇచ్చి, తనొక కప్పు తీసుకుంది.

మోహనని తీసుకురావడానికి పైకి వెళ్తుందేమో అనుకున్న కోమల్, మాధవి మళ్ళీ అలా ఎదురుగా కూర్చోవడం ఇంకా ఇబ్బందిగా అనిపించసాగింది. అతని మగతనానికి మాత్రం బాగా అనిపించి, ఇంకాస్త లేచింది. ఇంకా ఎక్కువ లేస్తే ఎదురుగా ఉన్న మాధవికి కనిపిస్తుంది అనుకుంటూ, చక్రి ఉంటే బాగుండు అనుకున్నాడు కోమల్.

"ఛీఫ్ మేనేజర్ గారూ కాఫీ తాగండి. తాగేటప్పుడు కూడా బిజినెస్ గురించే ఆలోచిస్తూ ఉంటారా ఏంటి. ఇందుకేనా ఈ వయసుకే ఛీఫ్ మేనేజర్ అయింది" మళ్ళీ నవ్వుతూ అంది మాధవి.

ఆ నవ్వు, ఆ నడుం మడత, పల్చటి చీరలో స్పష్టంగా తెలుస్తున్న సైజులు అతనికి మైకం వచ్చేలా చేస్తున్నాయి.

"అదేం లేదండి" అంటూ, ఆమె నించి చూపు తిప్పుకుంటే కానీ లాభం లేదు అనుకుని, కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న షెల్ఫ్ వైపు చూడసాగాడు.

"అవ్వన్నీ మా మోహనకి వచ్చిన అవార్డ్స్, మెడల్స్. ఆ షెల్ఫ్ మొత్తం వాటికోసమే" వెనక్కి తిరిగి తను కూడా షెల్ఫ్ వైపు చూస్తూ అంది మాధవి.

ఆమె అలా వెనక్కి తిరిగడంతో ఆమె అందాలు బాగా కనిపించసాగాయి అతనికి. ఇంకాస్త లేచింది అతని మగతనం.

లేచి షెల్ప్ దగ్గరికెళ్ళి ఒక మెడల్ చేత్తో తీసుకుని "ఈ మెడల్ మోహన టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు వేసిన డ్రామాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఇచ్చారు. మోహన చిన్నప్పటి నించి ఫస్టే" గర్వంగా చెప్పింది మాధవి.

చూడమన్నట్టుగా ఆ మెడల్ అతని వైపు చూపించింది మాధవి. మెడల్ తీసుకోవడానికి ఆమె వైపు వెళ్ళాడు కోమల్.

మెడల్ తీసుకుంటుండగా, మాధవి నించి మంచి సువాసన వచ్చింది. ఎంతసేపు స్నానం చేస్తుందో కానీ వస్తున్న ఆ గొప్ప సువాసన, దగ్గరగా కనిపిస్తున్న ఆమె ముందు, వెనకలు అతని మైకాన్ని పెంచసాగాయి.

ఆమె పక్కనుంటే లాభం లేదు అనుకుని, మెడల్ పక్కన పెట్టి, వెళ్ళి కూర్చున్నాడు కోమల్.

"మా మొహనకి స్టేట్ గవర్నమెంట్ అవార్డ్ కూడా వచ్చింది. షెల్ఫ్ మధ్యలో ఉన్నది అదే. చూసారా"

అప్పుడు చూస్తూ "గ్రేట్" అన్నాడు కోమల్.

"టీవీ చూడరా?"

"తక్కువండి"

"అయితే ఇరవైనాలుగ్గంటలూ బిజినెస్ గురించేనా మీ ఆలోచనలు" మళ్ళీ నవ్వుతూ అడిగింది.

ఆ నవ్వుకి మళ్ళీ అతనికి ఇబ్బంది, అతని మగతనానికి హాయి కలగసాగాయి.

"అదేం లేదండి. మొన్న ఒక ప్రోగ్రాంలో మోహన గారి డ్యాన్స్ చూసాను. చాలా బాగుంది"

"ఔను, మా మోహన డ్యాన్స్ బాగా చేస్తుంది. కూచిపూడి నేర్పించాను చిన్నప్పుడే. నాకు కూడా వచ్చు" అంటూ చేతులు పైకి ఒక భంగిమలా పెట్టి, నాట్యం చేస్తున్నట్టు ఒక పోజ్ పెట్టింది మాధవి.

పల్చటి వయొలెట్ చీర పక్కకి జరిగి, నడుం ఒంపులు, కొంచెం బొడ్డు కనిపిస్తూ, ఎడమ చన్ను జాకెట్ మీదే ఊరిస్తున్న ఆ భంగిమలో ఆమెనలా చూడగానే సన్నగా లీకయింది అతనికి.

నవ్వుతూ కూర్చుంది మాధవి.

"మీరు అచ్చం మోహన గారిలా ఉన్నారు"

"నేను మోహనలా ఉండటమేమిటి. మోహనే నాలా ఉంటుంది"

"అదే అదే. మిమ్మల్ని చూస్తుంటే మోహన గారిని చూస్తున్నట్టే ఉంది"

"అప్పుడైతే మీ షోరూం ఓపెనింగ్ మోహనతోనే చేయించాలా, నేను సరిపోనా" నవ్వుతూ, రెచ్చగొడుతున్నట్టు అన్న మాధవి మాటలు విని మాట రాకుండా ఉండిపోయాడు కోమల్.

అతను షాక్ అవ్వడం చూసి, పగలబడి నవ్వుతూ... "ఊరికినే అన్నాను. నిజమనుకున్నారా ఏంటి. సరదాకి అన్నాను" అంది మాధవి.

చిన్నగా నవ్వాడు కోమల్.

"అయినా ఈ వయసులో నాతో ఓపెనింగ్ చేయిస్తే, చూడటానికి ఎవరొస్తారు చెప్పండి. మా అమ్మాయంటే స్టార్ కాబట్టి వస్తారు. నన్ను చూడటానికెవరొస్తారు, నాకెవరున్నారు ఫ్యాన్స్"

"నేనొస్తాను చూడటానికి, ఆ రోజంతా మీతోనే ఉంటాను, మీ పనులన్నీ చూసుకుంటాను, ఫ్యాన్ అయిపోయాను" అనుకున్నాడు మనసులో.

ఇంతలో పై నించి అడుగుల శబ్దం వినిపించింది. ఇద్దరూ తలెత్తి చూసారు.

మెట్లు దిగుతూ మోహన.
Like Reply
#5

స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.

కధ తదుపరి భాగం ఇస్తున్నాను. ఈ భాగంలో కూడా సంభాషణ ఎక్కువ వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
Like Reply
#6

రెడ్ చుడిదార్లో అందంగా తయారయ్యి వచ్చింది మోహన.

మాములుగా ఉండుంటే ఆ అందాన్ని చూస్తూ మైమరచిపోయిండేవాడు కోమల్. కానీ ఆ మోహన అలా ఉండటానికి కారణమైన మాధవి రూపంతో, ఆలోచనలతో నిండి ఉన్న కోమల్, మోహన వైపు అంత ఇదిగా చూడలేదు.

వస్తూనే నవ్వుతూ "హల్లో, హౌ ఆర్ యూ" అని షేక్ హ్యాండిచ్చింది.

మాములుగా అయ్యుంటే ఆ స్పర్శకి లేచి, కారి ఉండేది కోమల్ అంగం, కానీ మనసు మాధవి మీద ఉండటంతో అతనికి ఏమీ అనిపించలేదు.

"హల్లో మోహన గారు, ఎలా ఉన్నారు?" అన్నాడు.

బాగున్నాను అన్నట్టు నవ్వింది మోహన.

"మేనేజర్ అంటే పెద్దవాళ్ళు వస్తారు అనుకున్నాను. యంగ్ అనుకోలేదు" అంది మోహన.

"నేనూ కూడా అదే అన్నానే మోహనా, పైగా ఛీఫ్ మేనేజర్ అంట" అంది మాధవి.

"టాలెంటెడ్ అయితే తప్ప, అప్పుడే ఛీఫ్ మేనేజర్ అవ్వరు కదా" అంది మోహన.

నవ్వాడు కోమల్.

"ఔనే. బాగా ఉన్నట్టుంది టాలెంట్" అంటూ కోమల్ వైపు చూస్తూ కొంటెగా అంది మాధవి.

"అబ్బా అమ్మ. నీ జోకులు ఆపు. ప్రొఫెషనల్స్ వీళ్ళు. నువ్వు సరదాకి అంటున్నావని తెలియకపోతే అపార్ధం చేసుకుంటారు" కొంచెం కోపంగా అంది మోహన.

"నేను ప్రొఫెషనల్ కాదా ఏంటి. నాకు మీ మాటలు అర్ధం కావా ఏంటి" అంటూ విసవిసా అక్కడనుంచి లోపలికెళ్ళింది మాధవి.

"అమ్మా, రా" అంటూ పిలిచింది మోహన.

ఆగకుండా కిచెన్లోకి వెళ్ళింది మాధవి.

"వన్ మినిట్. మా అమ్మకి కాస్త కోపం వచ్చింది. నేను తీసుకొస్తాను. ఏమీ అనుకోవద్దు. మీతో అన్నీ మాట్లాడేది మా అమ్మే, తనే అన్నీ చూసుకుంటుంది. B.Com లో గోల్డ్ మెడలిస్ట్" అంటూ మాధవిని తేవడానికి వెళ్ళింది మోహన.

ఇద్దరు అందగత్తెలతో ఇలా టైం గడుపుతున్నందుకు బానే ఉన్నా, బాస్ ఫోన్ చేస్తే డిస్కషన్ ఎక్కడిదాకా వచ్చిందో చెప్పాలి, మీటింగ్ అప్డేట్ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఉండటంతో కొంచెం చిరాకు కలిగింది కోమల్కి.

కిచెన్ నించి ఏవో మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి. వాచ్ వైపు చూసాడు కోమల్. ఐదు నిముషాలు గడిచాయి. ఇంకెంతసేపు అనుకుంటుండగానే వచ్చింది మాధవి.

మాధవి ఒక్కతే వస్తుండటం చూసి, మోహన వెనక ఉందేమో అని చూసాడు కోమల్.

"మోహన కాఫీ పెడుతోంది. షూటింగ్ లేనప్పుడు వంట చెయ్యడం మోహనకి హాబి లాగా" మళ్ళీ అదే నవ్వు నవ్వుతూ అంది మాధవి.

"హమ్మయ్య, మాధవి మామూలైంది, ఇక అసలు పని మొదలుపెట్టాలి" అనుకున్నాడు కోమల్.

"సారీ అండి. నాకు సహజంగా కోపం రాదు, సరదా మనిషిని నేను. కానీ అదుగో అప్పుడప్పుడు అలా మోహన అనే మాటలకు మనసుకు బాధ కలిగితేనే కోపం వస్తుంది. ఐ యామ్ వెరీ సారీ"

"అయ్యో, దీనికి సారీ ఎందుకండి. డిస్కషన్ టెన్ మినిట్స్ లేట్, అంతే కదా, నో ప్రాబ్లం"

"తెలివితేటలతో పాటు, అర్ధం చేసుకునే మనసు కూడా ఉంది మీకు" మళ్ళీ అదే నవ్వుతో అంది మాధవి.

ఆ నవ్వుకి మళ్ళీ మైకం కమ్మింది కోమల్కి.

"మీరు B.Com లో గోల్డ్ మెడలిస్ట్ అని మోహన గారు చెప్పారు"

"యస్. కాలేజ్ రోజుల్లో నా రేంజ్ వేరుగా ఉండేది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా నన్నే అడిగేవాళ్ళు. ఒక్కోసారి మా లెక్చరర్స్ నాతో ఏదన్నా టాపిక్ చెప్పించేవాళ్ళు" తన కాలేజ్ రోజులు గుర్తు తెచ్చుకుంటూ గర్వంగా అంది మాధవి.

"మరి ఫర్థర్ స్టడీస్ చెయ్యలేదా?" ఆసక్తిగా అడిగాడు కోమల్.

"ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి" కొంచెం వేదాంత ధోరణిలో అంటూ పైట సరిచేసుకుంది మాధవి.

"మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" పైట పక్కకి జరిగడంతో కొంచెం కనిపిస్తున్న ఆమె ఎడమ చన్నుని చూస్తూ అన్నాడు కోమల్.

"ప్రేమలో పడ్డాను, వెంటనే మోహన పుట్టింది, నేను ప్రేమ అనుకున్నాను, అతను టైం పాస్ అనుకున్నాడు, తన జీవితం తను చూసుకున్నాడు, నేనే ఎన్నో కష్టాలుపడి మోహనని పెంచాను" తన జీవితకధ మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేసింది మాధవి.

"సారీ అండి, నాకు ఇదంతా తెలియదు. ఇదంతా గుర్తుచేసి మీకు బాధ కలిగించాను, ఐ యాం వెరీ సారీ"

"మీకు తెలియదని నాకు తెలుసు" పగలబడి నవ్వింది మాధవి.

అర్ధం కానట్టు చూసాడు కోమల్.

"ఇదంతా అందరికీ తెలిసు. ఎన్నో ఇంటర్వూలలో మా మోహన ఇదంతా ఎన్నోసార్లు చెప్పింది. మీరు టీవీ చూడటం తక్కువన్నారు కదా, అందుకే మీకు ఇవన్నీ తెలియవు. మొదటిసారి చెప్తున్నప్పుడు మాకు బాధ కలిగినా ఇప్పుడు చెప్తుంటే బాధ లేదు" మామూలుగా అంది మాధవి.

"ఓకే" అన్నాడు కోమల్.

"మోహన ఒట్టి అందగత్తె మాత్రమే కాదు, హార్డ్ వర్కింగ్ యంగ్ ఉమన్"

"మరి మీరు?"

"హార్డ్ వర్కింగ్, శాక్రిఫైసింగ్, అందగత్తెని ఔనో కాదో మీరే చెప్పాలి" మళ్ళీ గట్టిగా నవ్వింది మాధవి.

"మోహన గారి కన్నా మీరే గొప్ప. మీరు ఎన్ని నేర్పకపోతే మోహన గారు ఇలా ఉంటారు, మోహన గారికి ఉన్నవన్నీ మీ నించే వచ్చాయి" మెచ్చుకోలుగా అన్నాడు కోమల్.

"అందం కూడానా"

"అందం కూడా"

"అయితే మరి నన్ను మీ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోండి. మోహనని మీ కాంపిటిషన్ బ్రాండ్ వాళ్ళ అంబాసిడర్గా ఉండమందాం, తల్లీకూతుళ్ళలో ఎవరు గెలుస్తారో చూద్దాం. పోటీకి సై" మళ్ళీ రెచ్చకొడుతున్నట్టు నవ్వుతూ అంది మాధవి.

"నేనే ఓనర్ని అయితే మిమ్మల్నే తీసుకుంటాను. కానీ మా బాస్ మోహన గారితో ఓపెనింగ్ అనుకున్నారు" మనసులో అనుకుంటున్నది పైకి అనేసాడు కోమల్.

"నిజంగానా" ఆశ్చర్యపోతున్నట్టు అడిగింది మాధవి.

తను లోపల అనుకుంటున్నది పైకి అన్నానని అప్పుడు అర్ధమైంది కోమల్కి.

ఇంతలో కాఫీతో వస్తూ "ఔను కోమల్ గారు, అలానే చేద్దాం. మా అమ్మ మీ బ్రాండ్ ప్రమోట్ చేస్తుంది, నేను మీ రైవల్ బ్రాండ్ ఏదో చెప్తే దాన్ని ప్రమోట్ చేస్తాను. వన్ ఇయర్లో ఎవరి సేల్స్ ఎక్కువ ఉంటాయో చూద్దాం" నవ్వుతూ అంది మోహన.

"తనే ఓనర్ అయితే నన్నే తీసుకుంటాడుట. ఈ వయసులో నా అందం ముందు నువ్వు చాలవుట. నీ కన్నా నేనే బాగున్నానట" టకటక అనేసింది మాధవి.

షాక్ అయ్యాడు కోమల్.

"అదంతా నేను అనలేదు మోహన గారు" అని సంజాయిషీ ఇచ్చుకోబోయాడు.

"మా అమ్మ సంగతి నాకు తెలుసు. ఊరికే అలా అంటుంది" అంది మోహన.

కాఫీ టేబుల్ మీద పెడుతుండగా మోహన పర్సనల్ మొబైల్ మోగింది.

"పొద్దున షూటింగ్ వాళ్ళే అయ్యింటారు, నేను మాట్లాడతాను" అంటూ కాఫీ కప్ తీసుకుని లోపలికి వెళ్ళింది మోహన.

"కాఫీ తీసుకోండి ఓనర్ గారు, అదే ఛీఫ్ మేనేజర్ గారు" అంది మాధవి.

లేచి నుంచున్నాడు కోమల్. మొహం పొరపాటు చేసినట్టుగా పెట్టాడు.

"అయ్యో, ఏంటి లేచారు, నేనేదో సరదాకి అన్నాను" తను కూడా లేచి నవ్వుతూ కూర్చోమన్నట్టుగా సోఫా వైపు చేయి చూపించింది మాధవి.

నిలబడే ఉన్నాడు కోమల్.

"ప్లీజ్ కూర్చోండి" అంటూ కోమల్ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది మాధవి.

అలా చేస్తూందని ఊహించని కోమల్ షాక్ అయ్యాడు.

"అలా అన్నిటికీ షాక్ అయితే ఎలాగండి బాబు. గొప్ప చదువు, గొప్ప ఉద్యోగమేనా, లోకజ్ఞానం లేకపోతే ఎలా" నవ్వుతూ కాఫీ చేతికిచ్చింది మాధవి.

కాఫీ తీసుకోకుండా ఇంకా కొంచెం షాక్లోనే ఉన్నాడు కోమల్.

"తీసుకుంటారా, లేకపోతే నేనే తాగించనా" పైట సరిచేసుకుంటూ, కన్ను కొడుతూ అంది మాధవి.

మళ్ళీ షాక్ అయ్యాడు కోమల్.

అనుకున్నట్టుగానే కోమల్ షాక్ అవ్వడంతో మళ్ళీ పగలబడి నవ్వింది మాధవి.

ఒకసారి వెనక్కి తిరిగి చూసి, మోహన పైన మాట్లాడుతోంది అని అర్ధమయ్యి, లేచి కోమల్ దగ్గరికొచ్చి, అతని బుగ్గ గిల్లి, అప్పటికే నిటారుగా ఉన్న అతని మగతనాన్ని ఒకసారి గట్టిగా పిసికి వదిలింది మాధవి.

ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించని కోమల్, కళ్ళు పెద్దవి చేసి, నోరు తెరిచి అలా ఉండిపోయాడు.

ఇంతలో ఫోన్ ముగించి కిందికి వచ్చింది మోహన.
[+] 13 users Like earthman's post
Like Reply
#7

తరువాతి భాగం ఇస్తున్నాను. కధ ఇంకా అక్కడే ఉంది, నెమ్మదిగా ముందుకుపోతోంది. నేనేదో రెండు, మూడు భాగాలు అనుకుంటే, ఇది చాలా భాగాలు అయ్యేలా ఉంది.

ఒక్కోసారి రచయిత తన పాత్రలు చెప్పినట్టు వినాల్సిందే. హీరోయిన్ మోహన సైడ్ క్యారెక్టర్ అయింది, పక్కన ఉండాల్సిన మాధవి కధని మలుపులు తిప్పుతోంది. Big Grin
[+] 3 users Like earthman's post
Like Reply
#8

ఇంకా అలానే ఉన్నాడు కోమల్.

అతను అలా షాక్ అయినట్టుగా నిలబడి ఎందుకున్నాడో మోహన అడిగే లోపు, లేచిన అతని మగతనాన్ని మోహన చూడకూడదని, మోహన దృష్టి మరల్చడానికి మాధవి కోమల్ ముందుకు వచ్చింది.

"నీకు వచ్చిన అవార్డ్స్ చూసి ఆశ్చర్యపోతున్నాడే. ఈ షాక్ అందుకే" అని మాధవి మోహనతో అంది.

మోహన ఇక కోమల్ వైపు చూడకుండా అవార్డ్స్ షెల్ఫ్ వైపు చూస్తూ... "అందుకే ఇవన్నీ ఇక్కడ పెట్టద్దు అన్నాను, ఇదేదో మ్యూజియం లాగా, ఎగ్జిబిషన్ లాగా ఎవరొచ్చినా వాళ్ళకి కనిపించేలా ఇక్కడ పెట్టావు నువ్వు" కొంచెం కోపంగా అంది మోహన.

"ఇక్కడ పెడితేనే నీ స్థాయి ఏమిటి, నిన్ను ఇలా పెంచడానికి నేను పడ్డ కష్టమేమిటి అనేది అందరికీ తెలిసేది" అని మాధవి మొహనతో అంటూ... "అంతే కదా కోమల్ గారు, నేను కష్టపడుతున్నాను కదా" అని మళ్ళీ చెయ్యి వెనక్కి పెట్టి అతని మగతనాన్ని గట్టిగా పట్టుకుని నొక్కసాగింది.

మాధవి నొక్కడం బాగుండి, అప్పుడే లీక్ అవ్వడం మొదలుపెట్టింది అతని పురుషాంగం. అలానే మోహన కనుక వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందో అనే ఆలోచన అతనికి భయం కలిగించింది. భయం కలిగినా మాధవి చేతిని పక్కకి తప్పించే ప్రయత్నం చేయకుండా అలానే ఉన్నాడు కోమల్.

తనకి వచ్చిన అవార్డ్స్, మెడల్స్ అన్నీ ఒకసారి చూస్తూ, తన కాలేజ్, కాలేజ్ రోజుల్లోకి వెళ్ళిపోయింది మోహన.

మోహన వెనకున్న మాధవి, కోమల్ దడ్డుని అలానే పట్టుకుని లాగుతూ, అతన్ని ముందుకి లాగింది. మోహన వెనక్కి తిరగకూడదని, షెల్ఫ్ వైపు వేలు చూపిస్తూ... "ఆ అవార్డ్ ఏమిటే మోహనా గుర్తులేదు, అంత పొడుగ్గా ఉంది" అంటూ ఒక పొడుగాటి అవార్డ్ గురించి అడిగింది మాధవి.

"అది పోయున ఏడాది సంక్రాంతికి ఇచ్చిన అవార్డ్" ఆ పొడుగాటి అవార్డ్ చేతిలోకి తీసుకుని అంది మోహన.

"ఏమోనే సరిగా గుర్తులేదు, లోపల ఉంటే అనిపించలేదు, ఇప్పుడు తెలుస్తోంది పొడుగ్గా, పెద్దదిగా ఉంది" కోమల్ దడ్డుని మొత్తం పిసుకుతూ, అతని దడ్డు సైజు గురించి అంది మాధవి.

"మామూలుగానే ఉందమ్మా, నీకు అలా అనిపిస్తోంది అంతే" అవార్డ్ చూస్తూ అంది మోహన.

"లేదే మోహనా, పెద్దదిగా ఉంది. అయినా అంత పొడుగు, లావు ఉంటే చేత్తో పట్టుకుని పడిపోకుండా మాట్లాడటం ఎంత కష్టం చెప్పు" కోమల్ దడ్డు గురించి అతనికి అర్ధమయ్యేలా అంది మాధవి.

కోమల్కి అర్ధం అయింది, మాధవి తన దడ్దు గురించే మాట్లాడుతోందని.

"ఇదేమంత పెద్దది కాదమ్మా, అమెరికాలో ఇచ్చే అవార్డ్స్ కొన్ని నిజంగా పొడుగ్గా, లావుగా ఉంటాయి. ఇది మామూలుగానే ఉంది" అవార్డ్ చూస్తూ అంది మోహన.

"అమెరికానో, ఆఫ్రికానో, లేనివి మనకెందుకు, మన ఇండియన్ మనవి. మన చేతుల్లో ఉంది మనది. మన సొంతం అది." అంటూ కోమల్ దడ్దుని పిసకసాగింది మాధవి.

మాట రాకుండా అలానే ఉన్నాడు కోమల్. అతని లీకేజి కొంచెం కొంచెం పెరగసాగింది. బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్ మీద కూడా అతని తడి కనిపించసాగింది.

ఆ తడి కొంచెం మాధవి చేతికి తగలడంతో మాధవి నవ్వుతూ... "ఇలాంటి పెద్ద అవార్డ్స్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక్కోసారి చేతులు తడి కూడా ఔతాయి కదే, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం కదే మోహనా" అంది మాధవి.

"ఔనమ్మా, ఇలాంటి పెద్ద అవార్డ్స్ రావడం గొప్ప అనుభూతి" అవార్డ్ లోపల పెడుతూ అంది మోహన.

"ఒక్కోసారి ఆ పెద్దవి వాటంతట అవి రావే, మనమే చేతుల్లోకి తీసుకోవాలి" అంటూ కోమల్ బంతులని గట్టిగా వత్తింది మాధవి.

ఒక్కసారిగా నెప్పి అనిపించడంతో నోరు తెరిచి చిన్నగా "ఆ" అన్నాడు కోమల్.

ఈ శబ్దానికి మోహన వెనక్కి తిరగకముందే "మోహనా, మర్చిపోయాను, నువ్వు ఓపెన్ చేసిన ఆ వనిత ఫ్యాషన్స్ ఆల్బం తీసుకురా, కోమల్ గారికి చూపిద్దాం" అంది మాధవి.

"ఔనమ్మా నేను కూడా మర్చిపోయాను. ఈ అవార్డ్స్ చూస్తూ ఉంటే ప్రతిసారీ ఇంతే, పాతరోజుల్లోకి వెళ్ళడం, పనులు ఆగడం, వెంటనే తెస్తాను" అంటూ ఆల్బం తేవడానికి పైకెళ్ళింది మోహన.

అప్పుడు వెనక్కి తిరిగి మాధవి. కోమల్ని చూస్తూ నవ్వుతూ, లోగొంతుకతో "మొత్తం ఇప్పుడే కారిస్తే ఎలా, తర్వాతకి ఉంచుకో కొంచెం" అని అతని బుగ్గ గిల్లి, అతని దడ్డుని వదిలింది.

షాక్ పైన ఉండే లెవల్లో ఉన్నాడు కోమల్. తను ఎక్కడున్నాడు, ఇందాకటి నించి ఏం జరిగింది అనేది అతని మెదడు చెప్పలేకపోతోంది. కల అనుకోవడానికి వీలు లేకుండా అతని ప్యాంట్ మీద మరక కనిపిస్తోంది.

తలెత్తి మాధవిని చూసాడు. ఏం చెప్పాలి, జరిగినదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ఏమీ తెలియలేదు అతనికి.

తన చేతికంటిన కోమల్ తడిని అతనికి చూపిస్తూ "పాడు పిల్లాడు, చేతిని ఖరాబు చేసాడు" అని కన్నుకొడుతూ అక్కడే పక్కనున్న వాష్ బేసిన్ దగ్గరికెళ్ళి కడుక్కుని వచ్చింది.

ఈ గ్యాప్లో అతని బుర్ర మామూలయింది. కారడం ఆగింది, లేచింది దిగింది.

మాధవి రావడంతో, ఆమెతో "బాత్రూం" అన్నాడు.

"ఔను మరి కారాక కడుక్కోవాలి కదా" అంది నవ్వుతూ.

ఏమనాలో తెలియలేదు కోమల్కి.

"కిచెన్ లోపలి నించి వెళ్తే బయట ఉంది" అంటూ కిచెన్ వైపు వేలు చూపించింది మాధవి.

కోమల్ వెళ్లబోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపి "లోపల బ్యాలెన్స్ ఉన్నది చేత్తో చేసుకుని కార్చేసుకోకు, నాకు ఇద్దువుగాని" అంటూ నవ్వింది.

ఏమీ మాట్లాడకుండా బాత్రూం వైపు నడిచాడు కోమల్.

కోమల్ అలా వెళ్లగానే ఆల్బం తీసుకుని వచ్చింది మోహన.
[+] 12 users Like earthman's post
Like Reply
#9

తరువాతి భాగం ఇస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
[+] 2 users Like earthman's post
Like Reply
#10

కోమల్ లేకపోవడంతో తల్లిని "కోమల్ ఎక్కడ" అని అడిగింది మోహన.

"బాత్రూం" అంది మాధవి.

ఇంతలో వచ్చాడు కోమల్.

"కొంచెమే అయింది, అప్పుడే మొత్తం అయినట్టుగా అనుకోవద్దు. మొత్తం పూర్తి అయ్యాకే మీరు వెళ్ళేది. మీరు మొత్తం చేసే దాకా మా ఇంట్లో బందీ" నవ్వుతూ అంది మాధవి.

"ఏమంటున్నావమ్మా?" అంది మోహన.

"అదేనే, ఇప్పుడే కదా నీ అవార్డ్స్ సంగతి తెలిసింది. ఈ ఆల్బం ఇంకా చూడలేదు కదా. ఇప్పుడే కదా అన్నీ తెలుసుకుంటున్నారు, అన్నీ అర్ధమవుతున్నాయి. పని బాగా జరగాలి అంటున్నా" కోమల్ వైపు చూస్తూ అంది మాధవి.

కోమల్ పరిస్థితి ఇంకా మాట రాకుండానే ఉంది. తను వచ్చిన పని ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని ఆలోచిస్తున్నాడు.

"కోమల్ గారు, ఇది వనిత ఫ్యాషన్స్ షోరూం ఓపెనింగ్ ఆల్బం. ఒకసారి చూడండి" అంది మోహన.

"ఔను బాగా చూడండి. మీరు టీవీ తక్కువ చూస్తాను అన్నారు కదా. మా మోహన రేంజ్ తెలుస్తుంది ఈ అల్బం చూస్తే. కొన్ని వేలమంది వచ్చారు ఈ ఓపెనింగ్ చూడటానికి. రేపు మీ షోరూం ఓపెనింగ్ కూడా ఇలానే సూపర్ సక్సెస్స్ అవుతుంది" అంది మాధవి.

కోమల్ ఆల్బం తీసుకోబోతుండగా "ఔనే మోహనా, నేను ఉన్నానా ఫొటోల్లో, లేకపోతే అన్నిట్లో నువ్వే ఉన్నావా" అంది మాధవి.

"నువ్వు ఉన్నావమ్మా" అని ఆల్బంలో తల్లి ఫొటోస్ కోసం చూడసాగింది మోహన.

"ఇదిగో చూడు, నిన్ను ఒక్కదాన్నే కూడా ఫొటోస్ తీసారు, ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీరే ఆ రోజు కూడా కట్టుకున్నావు." అంటూ ఆల్బం తల్లికిచ్చింది మోహన.

"ఉన్నానా, అయితే సరే. లేనేమో అనుకున్నా" అని ఒక్క క్షణం తన ఫొటో చూసి... "చూడండి కోమల్ గారు, మీకు నచ్చుతుంది" అంటూ తన ఫొటోనే చూపిస్తూ ఆల్బం కోమల్ చేతిలో పెట్టి, అతని వేలు గీరింది మాధవి.

మోహన కూర్చుంది. మాధవి, కోమల్ నుంచునే ఉన్నారు.

కోమల్ తన ఫొటోనే చూస్తున్నాడు అని అర్ధమైన మాధవి... "బాగుందా, మొత్తం చూడండి. ఏదీ వదలకండి. కూర్చుని అన్నీ చూడండి." అని కన్ను కొడుతూ అంది మాధవి.

కూర్చున్నాడు కోమల్. ఒక్కో ఫొటో చూస్తున్నాడు. మాధవి చెప్పినట్టు, ఎంతోమంది వచ్చారు ఓపెనింగ్ చూడటానికి. టీవీ స్టార్ మోహన అంటే ఏంటో అనుకున్నాడు, ఇంత రేంజ్ ఉంటుంది అనుకోలేదు అతను. మోహనతో షేక్ హ్యాండ్ కోసం ఎగబడుతున్నారు. మోహనతో తమ షోరూం ఓపెన్ చేయిస్తే ఖచ్చితంగా మంచి పబ్లిసిటీ వస్తుంది. ఇందుకే అన్నమాట బాస్ మోహనని సెలక్ట్ చేసుకున్నది అని అనుకున్నాడు.

బిజినెస్ మూడ్లోకి వచ్చాడు కోమల్. అతని బుర్ర పనిచెయ్యడం మొదలుపెట్టింది.

"ఈ ఓపెనింగ్ బాగా జరిగింది మోహన గారు. మా షోరూం ఒపెనింగ్ కూడా ఇలానే, ఇంత కన్నా బాగా జరగాలి" అన్నాడు.

"టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం మాట్లాడుకోకుండానే మా మోహన మీ షోరూం ఓపెన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు మీరు" నవ్వుతూ అంది మాధవి.

"అబ్బా అమ్మా. వనిత ఫ్యాషన్స్ కన్నా పెద్ద బిజినెస్ వీళ్ళది. అన్నీ తెలుసుకునే వచ్చుంటారు మనింటికి. నిజమే కదా" అని కోమల్ని చూస్తూ అంది మోహన.

"మీతో ఓపెనింగ్ అనుకున్నది మా బాస్ విజయ్ గారు. ఇక్కడ జరిగేది ఆయనకి చెప్తే, ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటారు. నేను ఆయన తరఫున వచ్చాను అంతే. విజయ్ జ్యూయలర్స్, వనిత ఫ్యాషన్స్ కన్నా పెద్దది, ఇంత వరకు నిజం" అన్నాడు కోమల్.

"అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కదా" నవ్వుతూ అంది మోహన.

"ఆల్మోస్ట్" అన్నాడు కోమల్.

"ఏంటి ఆల్మోస్ట్. నేను మాట్లాడవలసినవి, అడగవలసినవి చాలా ఉన్నాయి. అన్నీ అయ్యాకే అగ్రిమెంట్" అంది చిరుకోపంతో మాధవి.

ఇలాంటి ఓపెనింగ్స్ ఎన్నో చేసిన మోహనకి, ఈ ఓపెనింగ్ కూడా జరుగుతుంది అనేది అర్ధమయ్యి, తల్లి అన్నీ అడుగుతుంది, తనకి అక్కడ పనేమీ లేదు అని తెలిసి... "ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పని అయిపోయునట్టే ఇక్కడ. నాకు రాత్రికి షూటింగ్ ఉంది. నేను కాసేపు నిద్రపోతాను. ఈ డీల్స్ అన్నీ మా అమ్మే చూసుకునేది, చెప్పాను కదా కామర్స్ గోల్డ్ మెడలిస్ట్. మీకే బిజినెస్ గయిడెన్స్ ఇవ్వగలదు అసలు. కాబట్టి నేను మీ డిస్కషన్లో లేకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఎక్స్యూజ్ మీ" అని కోమల్తో అంది.

"అఫ్కోర్స్ మోహన గారు, ష్యూర్" అని లేచి నిలబడ్డాడు కోమల్.

"మీరు వెళ్ళేముందు నేను మళ్ళీ కలుస్తాను" అంది మోహన.

తలూపాడు కోమల్.

"నా టర్మ్స్ అండ్ కండిషన్స్, అన్నీ ఒప్పుకుంటేనే అగ్రిమెంట్" ఇంకా చిరుకోపంలోనే ఉండి అంది మాధవి.

"అమ్మా నీకన్నీ తెలుసు, వీళ్ళు ప్రొఫెషనల్ బిజినెస్ పీపుల్. నీకు నచ్చినట్టు అగ్రిమెంట్ చేసుకో" నవ్వుతూ అంటూ నిద్రపోవటానికి పైకి వెళ్ళింది మోహన.

మోహన పైకి వెళ్ళి తలుపు వేసుకోవడం వినిపించిన మాధవి, కోమల్ వైపు చూస్తూ... "చేసుకుందామా అగ్రిమెంట్" అని కన్ను కొడుతూ అంది.
Like Reply
#11

(18-04-2022, 09:40 PM)Ravanaa Wrote:  Emi agrimento! Jaruguthune undhi discattion

నువ్వు రాసి చూడు తెలుస్తుంది. ఒక్కోసారి కధ ఒకలాగా అనుకుంటే ఒక ఒరవడిలో పడి ఇంకోలాగా వస్తుంది.

ఎక్కువ రాసిన ఎవరికయినా ఇది అనుభవమే. పాఠకులకి తెలీదు ఇది.

ఒక కధలో ప్రతి భాగం బాగా రావాలి అంటే రాకపోవచ్చు. ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన వాటికే జరిగింది, నేనెంత.

అలానే నేను పెట్టు, కార్చు, నింపు, ఇలాంటి కధలు మాత్రమే రాయను. నా పెద్ద కధలు ఉత్త సెక్స్ కధలు మాత్రమే కావు. ఒక నేపధ్యం, కొన్ని పాత్రలు, పాత్రల స్వభావం, పాత్రలు చేసే కొన్ని పనులు, ఇలా ఎన్నిటినో కలిపి రాస్తాను.

You cannot possibly expect every single episode to be filled with sex, you should be able to enjoy the story too.

నచ్చకపోతే ఇక చదవకు, నీ టైం వేస్ట్. ఇలా రాసి నా టైం వేస్ట్.

ఏం అగ్రిమెంటో అన్నావు కదా. దెంగుకోవడమే అగ్రిమెంట్. నేను మొదట్లో ఒకలా అనుకుంటే, అది ఇప్పుడు ఇంకోలా అయింది.
[+] 4 users Like earthman's post
Like Reply
#12

(19-04-2022, 05:27 AM)Ravanaa Wrote:  Nuvu detailed ga fullfill ga rastunavu bhaya kadu ananu  kani okasari chudu time gap thoti china updates tho okkate location lo jaruguthumdhi andhuke nothing else

ఈ కధే చాలా తొందరగా, 24 గంటలకి ఒక అప్డేట్ చొప్పున ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ కధే వరసగా రాస్తూ వచ్చింది. మొదలుపెట్టి 1, 2 భాగాలు రాసి, ఆపి ఉంచినవి ఉన్నాయి. అలా కాకుండా ఇక మీదట ఇలానే వరసగా ఒక కధ రాసాకే ఇంకోటి మొదలుపెడదాం అని కూడా అనిపించింది.

అలానే నా వరకు అయితే ఫ్లోలో కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది.

నీకు ఇంగ్లీష్ బుక్స్, సినిమాలతో పరిచయం ఉందా? లొకేషన్ చిన్నదా, జేమ్స్ బాండ్ సినిమాలలా పది దేశాలు తిరిగిందా అన్నది కాదు ప్రశ్న. ఒకే లోకేషన్లో ఉన్నా, కధ, పాత్రలు, కధనం ఇవన్నీ బాగుండాలి. నా కధ ఎందుకు అక్కడే ఉంది అంటే, మెయిన్ క్యారెక్టర్ మోహన సయిడ్ క్యారెక్టర్ అయింది, ఊరికే తల్లిగా అనుకున్న మాధవి పాత్ర మెయిన్ అయింది. దీంతో మొత్తం మారిపోయింది.

అలానే కధలో కొంచెం లాజిక్ ఉండాలి కదా. కుర్రాడు నచ్చాడు అని ఒక నడి వయసు స్త్రీ వెంటనే చీర ఎత్తదు కదా. అందుకే నా పెద్ద కధల్లో దెంగుడికి కాంటెక్స్ట్ సెట్ చేసుకుంటాను. పెట్టు, దెంగు, కార్చు కధలు వేరు, ఇవి కూడా ట్రై చేస్తుంటాను.

ఒకదాన్ని ఎలా చూడాలో తెలియాలంటే, ముందు అదేంటో తెలియాలి. మన టేస్ట్ మనది, కానీ మనకి నచ్చనంత మాత్రాన అనకూడదు. అది నిజంగా బాగుండచ్చు, మనకి నచ్చకపోవచ్చు.

శోభనమైనా, ఉత్త కుతి దెంగుడయినా అవే శరీర భాగాలు, అదే తడి. Making love, sex and fuck are different. అదే మడ్డ, అదే పూకు. కానీ తేడా ఉంది. తేడా తెలియాలంటే, ఎన్నో రకాల రచనలు చదవాలి. ఈ తేడా తెలిస్తే చదవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చెయ్యచ్చు.

Without proper information and knowledge, you cannot discern and appreciate different things.
[+] 3 users Like earthman's post
Like Reply
#13

(19-04-2022, 09:29 AM)Ravanaa Wrote:  Mundhu oka story tharuvatha Maro story annaru daniki santhosham.

నాకు రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక లైన్, ఒక పాయింట్ తడతాయి, వెంటనే ఒక కధ మొదలుపెడతాను.

చదివే మూడ్ ఎలా అయితే పాఠకులకి ఉంటుందో, రాసే మూడ్ రచయితలకి ఉంటుంది, ఒక కధ మొదలుపెట్టాము అని అదే పూర్తి చెయ్యాలి అని అనుకోవడానికి ఇది సైన్స్ కాదు, ఆర్ట్. మనసు కలగాలి, బలవంతంగా పని జరగదు. బలవంతంగా మన చేత మడ్డని లోపల పెట్టించగలరు, కానీ ఇష్టంగా పెట్టేలా చెయ్యలేరు కదా.

అఫ్కోర్స్, ఈ ఫోరంలో ఒకే పెద్ద కధ రాసేవాళ్ళు ఒకటే వరసగా రాస్తుంటారు నాకు తెలుసు. నావి చిన్న కధలు, కాబట్టి నాకు వచ్చిన ఆలోచనని ముందు మొదలుపెడతాను. ఎందుకంటే తరువాత మళ్ళీ ఆ ఆలోచన, ఆ ఊహ కలగకపోవచ్చు.

నా రచనా పద్ధతైతే ఇది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#14

(19-04-2022, 09:30 AM)Ravanaa Wrote:  Iam sorry if I am hurt you

Alright.

Appeal అంటారు, relatability అంటారు. అన్నీ అందరికీ నచ్చవు. ఎవరికి నచ్చేవి వాళ్లకి నచ్చుతాయి.

మిగతా అంతా పక్కనపెట్టి, నేను తెలుగులో టైప్ చేసి పోస్ట్ చేస్తున్నందుకైనా సపోర్ట్ ఇవ్వాలి. Big Grin

నాకు అన్నిటి కన్నా, ఇదే కష్టంగా ఉంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#15

తరువాతి భాగం ఇంకా రాయలేదు. రాసి ఇస్తాను.
[+] 1 user Likes earthman's post
Like Reply
#16

తరువతి భాగం ఇస్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
[+] 1 user Likes earthman's post
Like Reply
#17

కోమల్ ఆలోచనలో పడ్డాడు. తను వచ్చింది బిజినెస్ పని మీద. ఇక్కడ జరుతుగున్నది అది కాదు. మాధవి నచ్చడం వరకు బానే ఉంది కాని, ఇప్పుడు మాధవి ప్రొసీడ్ అవుతున్న పద్ధతికి కొంచెం భయం కలగసాగింది. మోహనకి తెలిస్తే ఏమవుతుంది, తన బాస్ దాకా విషయం వెళ్తే ఉద్యోగం పీకేస్తాడు, ఇలాంటి పని చేసాను అనే విషయం తెలిస్తే ఇక తనకి ఈ ఊర్లో ఇలాంటి ఉద్యోగం ఎవరూ ఇవ్వరు. నెల తిరిగేసరికల్లా వేల రూపాయల జీతం, కార్, అసిస్టెంట్, దేనికీ వెతుక్కునే పని లేకుండా చక్కగా సాగిపోతోంది జీవితం. ఇదంతా చెడిపోతే ఎలా అనుకుంటున్నాడు.

మాధవి వైపు చూసాడు కోమల్. నవ్వుతూ ఉంది.

"కుర్రాడివి, నీ భయం నాకు అర్ధమయింది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజం చెప్పు" అంది.

తలూపాడు.

"నచ్చానా?"

"ఔను"

"మోహనకి అన్నీ నా నించే వచ్చాయి అన్నావు, నిజంగా అలా అనిపించిందా?"

"ఔను"

"నన్ను చూసి లోపల ఏదో అనిపించింది, పైన ఏదో అయింది, అది నిజమే కదా?"

"ఔను"

"మోహనతో మీ షోరూం ఓపెనింగ్ చేయిస్తే, మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది, మీకు లాభమే కదా?"

"ఔను"

"మోహనని నువ్వు ఒప్పించావు అంటే మీ బాస్ నిన్ను మెచ్చుకుంటాడు కదా?"

"ఔను"

"నేను ఎవరికీ చెప్పకపోతే, మోహనకి తెలియకపోతే నీకు ఇబ్బంది లేదు కదా?"

"ఔను"

"మీ బాస్కి తెలిస్తే, నీ వల్లే తెలిసినట్టు ఇక"

"ఔను"

"అంటే ఏంటి, నువ్వే చెప్తావా" నవ్వుతూ అంది.

"లేదు లేదు, నేనేందుకు చెప్తాను" కంగారుగా అన్నాడు.

"నచ్చాను అంటున్నావు, మోహనతో ఓపెనింగ్ కావాలి అంటున్నావు, మీ బాస్ మెచ్చుకుంటాడు అంటున్నావు, ఇంకేంటి చెప్పు" కోమల్ బుగ్గ గిల్లుతూ అంది మాధవి.

"ఇదే మన అగ్రిమెంట్ అనుకో, ఇది చేస్తే మోహన ఓపెనింగ్ కన్ఫర్మ్ అనుకో. ఓకేనా"

తలూపాడూ కోమల్.

"తల ఊపితే ఎలా, సంతకం చెయ్యాలి. పెదాలతో" అంటూ అతని ముద్దిచింది మాధవి.

మాధవి ముద్దుతో అతని మగతనం మళ్ళీ లేవడం మొదలయింది.

"భయంగా ఉంది" నెమ్మదిగా అన్నాడు.

"భయమా. మాకు భయం వేస్తే చెమట పట్టినట్టు, నీకు భయం వేస్తే లేస్తుందా" అంటూ గుడారంలా తయారయిన అతని జిప్ వైపు చూసింది.

లేచింది దించాలని చేత్తో కిందికి నెట్టాడు. కిందికి వెళ్ళింది బంతి లాగా మళ్ళీ పైకి వచ్చింది.

"దానికి బాగుందయ్యా, నీ భయం దానికి లేదు. నన్ను కిందికి అన్నా నేను లేస్తూనే ఉంటాను అంటోంది" నవ్వుతూ అంది.

చిన్నగా నవ్వాడు.

"తనని తాకమని అడుగుతోంది, తాకనా మరి"

సిగ్గుపడ్డాడు.

మాధవి చేత్తో పట్టుకోబోతుండగా... "ఇక్కడా?" అని చుట్టూ చూసాడు.

"మోహన పడుకుంది. పనమ్మాయి లోపలే ఉంటుంది, కిచెన్ పక్కన రూం ఉంది, అక్కడే ఉంటుంది, ఏదన్నా పని ఉంటే మేము పిలుస్తాము, అప్పుడు వస్తుంది, లేకపోతే రాదు. ఈ గదిలోకి ఎవరూ రారు" అంది.

అయినా బెరుకుగా ఉన్నాడు కోమల్.

"సరే ఈ గదిలోకి వెళ్దాం" అంటూ వెనక ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్ళింది.

లోపల పెద్ద సోఫా, కుర్చీలు ఉన్నాయి.

సోఫా మీద కూర్చున్నారు ఇద్దరూ.

"మోహన" అన్నాడు.

"ముగ్గురం చేసుకుందామా ఏంటి, మోహన అంటున్నావు. ఒకేసారి తల్లీకూతుళ్లని చేస్తావా ఏంటి, అబ్బ ఆశ" అని నవ్వింది.

"అయ్యో లేదండి. మోహన లేచి ఇటు వస్తుందేమో"

"మోహన లేవదు, నీకు ఆ ఆలోచన అక్కరలేదు"

"నిజంగానే లేవదా"

"లేవదు, నేను చెప్తున్నాను కదా"

"ఎలా చెప్తున్నారు"

"ఎందుకంటే హాఫ్ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది కాబట్టి. ఒక్కోసారి ఇలా వేసుకుంటుంది, అవసరం ఉన్నప్పుడు. నీకు ఇంకా అనుమానం ఉంటే వెళ్ళి లేపి చూడు తెలుస్తుంది"

నమ్మాడు కోమల్. నమ్మినట్టుగా నవ్వాడు.

ఈ ఆలోచనల వల్ల కొంచెం దిగిన అతని మగతనం, మాధవిని చూస్తుంటే మళ్ళీ లేవసాగింది.

తన కళ్ల ముందే లేస్తున్న అతనిది చూసి... "భయం పోయినట్టుంది బాబుకి, తెగ లేస్తోంది, నా కోసమేగా" అంటూ కోమల్ ప్యాంట్ జిప్ తీసేసింది. అండర్ వేర్ ఉంది లోపల.

"లేపుకుంటారు, మళ్ళీ లోపల ఇన్ని వేసుకుంటారు, మా ఊపు మొత్తం పోతుంది" అంటూ జిప్ లోపల చెయ్యి పెట్టి, అండర్ వేర్ కిందికి అని అతని దడ్డు మొత్తం బయటకి తీసింది.

"పెద్దదే. బాగుంది సైజ్" అంటూ అతని దడ్డుని గట్టిగా పట్టుకుని ఊపసాగింది.

"ఇలా చేయించుకోవడం మొదటిసారి కావడం, తను ఇష్టపడ్డ మాధవి చేస్తుండటంతో, ఆనందం కలుగుతూ, అతనికి వెంటనే కారడం మొదలయింది"

"నువ్వేంటయ్యా, నిమిషంలో కార్చేస్తావు, నేను ఇంకా ఏమీ చెయ్యందే, ఇలా అయితే ఎలా" అంటూ నవ్వుతూ అతని దడ్డుని ఊపసాగింది.

మాధవి నవ్వు, మాటలు, ఊపుడు అన్నీ కలిసి అతనికి గొప్ప ఆనందం కలుగుతూ, వెంటనే కార్చేసాడు.

మాధవి చెయ్యి మొత్తం అతని రసం కారింది.

"పాడు పిల్లాడు, ఎప్పుడు చూడు చెయ్యి మొత్తం ఖరాబు చేస్తాడు" అని అతని బుగ్గ గిల్లుతూ తన చెయ్యి పక్కనున్న గుడ్డకి తుడుచుకుంది మాధవి.

"నా వల్ల కాలేదండి. మీరు చేస్తుంటే ఆపుకోవడం నా వల్ల అవ్వట్లేదు" అంటూ మాధవిని గట్టిగా వాటేసుకున్నాడు కోమల్.

"అబ్బో, రసమే అనుకున్నా, అభిమానం కూడా కారిపోతోందే నా మీద" అంది మాధవి.

ఇంతలోనే ఆమె పొట్ట దగ్గర అతని దడ్డు మళ్ళీ గట్టిపడటం మొదలైంది.

"నీది మళ్ళీ రెడీ అవుతోంది. మీ కుర్రాళ్ళవి ఇలానే ఉంటాయి, ఇలానే ఉండాలి. ఒక్కసారికే అయిపోతే ఎలా" అంటూ సోఫాలో పడుకుంది మాధవి.

ప్యాంట్, అండర్ వేర్ తీసేసి ఆమె మీద పడుకోబోయాడు కోమల్.

ఇంతలో మోగింది అతని మొబైల్.

"వదిలెయ్, పని చూడు" అంది మాధవి.

"ఎవరో చూస్తాను" అంటూ చూసాడు కోమల్. స్క్రీన్ మీద బాస్ అనుంది.

"మా బాస్, మాట్లాడాలి" అంటూ వెంటనే లేచి నుంచున్నాడు కోమల్.

అతనితో పాటే నుంచున్న అతని దడ్డు వంకే చూడసాగింది మాధవి.
Like Reply
#18

తరువాతి భాగం రాసాను, ఇస్తున్నాను.
Like Reply
#19

ఫోన్లో మాట్లాడుతున్నాడు కోమల్.

"ఎక్కడిదాగా వచ్చింది? మనకి కావాల్సినవి అన్నీ చెప్పావా, ఒప్పుకున్నారా?" వరసగా ప్రశ్నలు వేస్తున్నాడు బాస్ విజయ్.

"అన్నీ మాట్లాడుతున్నాను సర్. మోహన గారు రెస్ట్ తీసుకుంటున్నారు. మాధవి గారితో మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ అగ్రీడ్ సర్" అన్నాడు కోమల్.

"మళ్ళీ ఆల్మోస్ట్ ఏంటి, కన్ఫర్మ్ అవ్వలేదా ఇంకా?"

"అయినట్టే సర్. చివర్లో ఉన్నాం. ఇంతలో మీరు ఫోన్ చేసారు"

కోమల్ ఇలా మాట్లాడుతుండగానే, మాధవి కోమల్ దగ్గరికి వచ్చి దడ్డుని ఊపసాగింది.

తూలి పడబోయాడు కోమల్.

మాధవి చెయ్యి పట్టుకుని తోసేస్తూ... "ఆపండి" అన్నాడు.

"ఆపండి ఏంటి?" అడిగాడు బాస్.

"ఆపండి కాదు సర్. అవునండి అన్నాను. మాధవిగారు మాట్లాడేది మీరేనా అని అడిగితే, అవునండి అన్నాను" కవర్ చేసాడు.

"ఏది ఫోన్ ఆవిడకివ్వు" అన్నాడు బాస్.

"మా బాస్ మాట్లాడతారుట" ఫోన్ మాధవికిచ్చాడు.

"చెప్పండి విజయ్ గారు" సోఫాలో కూర్చుంటు అంది మాధవి.

"మా కోమల్ అన్నీ డీటెయిల్స్ చెప్పాడు కదా. మీకు ఒకే కదా?"

"అంతా బానే ఉందండి. కాకపోతే ఇలాంటి డీల్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. నేనే అన్నీ అడగాల్సి వస్తోంది" ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ, ఇంకో చేత్తో కోమల్ దడ్డు పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ అంది.

"స్మార్ట్ బట్ యంగ్. కుర్రాళ్ళు అలానే ఉంటారు. జస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంతే"

"అందుకే విజయ్ గారు, అంతా నేనే అడుగుతున్నాను" అంటూ కోమల్ తలని తన పూకు దగ్గర పెట్టుకుని నాకమని సైగ చేసింది.

"అయితే మీరు ఓకే అంటే మోహన గారు ఓకే అన్నట్టే కదా?"

"ఔను విజయ్ గారు. నేను ఓకే అంటే మోహన ఓకే అన్నట్టే" కోమల తలని పూకుకి అదుముకుంటూ అంది.

అవతల లైన్లో ఉన్న బాస్. ఇక్కడ ఊరిస్తున్న మాధవి పూకు. రెండు రకాలుగా అనిపించసాగింది కోమల్కి.

"ఫోన్ కోమల్ కివ్వండి" అన్నాడు బాస్.

"కోమల్ ఐస్ క్రీం తింటున్నాడు విజయ్ గారు. యూ హ్యావ్ నథింగ్ టు వర్రి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవిరిథింగ్. ఏదన్నా ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తాను" అంటూ పెట్టేసింది.

"అదేంటి పెట్టేసారు. ఆయనకి కోపం వస్తుంది" అన్నాడు కోమల్.

"ఆయనకి కోపం రాదు, నాకు తెలుసు కానీ, నువ్వు పని చూడు" అంటూ తన పూకుకి కోమల్ మొహాన్ని గట్టిగా అదుముకుంది మాధవి.

ఉక్కిరిబిక్కిరి అయ్యాడు కోమల్.

ఊరుతోంది మాధవి. పెదాలకి తడి తగులుతోంది.

అతని దడ్డు ఇంకాస్త పెరిగింది.

మాధవి లోపల పెట్టబోయాడు.

"కాసేపు నాకవయ్యా. ఐస్ క్రీం తిను కొంచెం. తినకపోతే మీ బాస్కి చెప్పేస్తా" నవ్వుతూ అంది మాధవి.

సరేనని నాకడం మొదలెట్టాడు.

కోమల్ తలని తన పూకికి అదుముకుంటూ, తన తొడల మధ్య ఉంచింది అతన్ని.

నాలికతో ఆమె లోపల పొడుస్తూ, పై నించి కింద నాకా నాకసాగాడు.

అలా ఒక మగాడు చేసి చాలా కాలం అవ్వడంతో మత్తుగా కళ్ళు మూసుకుంది మాధవి.

కోమల్ నాకుడుకి కారడం మొదలయింది మాధవికి.

"పెట్టేయ్ ఇక" అని అతన్ని పైకి లాక్కుంది.

కుక్కపిల్లని చేతుల్లోకి తీసుకున్నట్టు అతన్ని పైకి తీసుకుంది.

కుక్కపిల్ల వచ్చినట్టే అతను కూడా వచ్చాడు.

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న కోమల్, కుర్రతనపు పవర్ మొత్తం చూపిస్తూ కస్సున దించాడు పూకులో.

ఆ ఫోర్స్ దెబ్బకి "ఆ" అంది.

"ఆగలేకుండా ఉన్నాడమ్మా పాడు పిల్లాడు. గుల్ల చేసేలా ఉన్నాడు" అంది.

నిజంగానే ఆగేలా లేడు కోమల్.

ధనధన దెబ్బలు వెయ్యసాగాడు. పొద్దున నించి ఊరించి ఊరించి దొరికిన దాన్ని కోరిక, బలం కలిపి వేస్తున్నాడు.

కుర్రాడు అన్ని రకాలుగా నచ్చడంతో, ఆ దెబ్బలన్నీ ఇష్టంగా తీసుకోసాగింది.

ఆమె చేతులు పైకి అని, గట్టిగా పట్టుకుని, తన బలమంతా పెట్టి లోపలికి తోస్తున్నాడు.

వయసైనా, శక్తి గల ఆడది అవ్వడంతో, అనుభవం కూడా ఉండటంతో, ఆ బలమైన పోట్లని ఆస్వాదించసాగింది.

మంచం అయ్యింటే శబ్దం వచ్చేది కాదేమో, అది సోఫా కావడంతో, ఎంత స్ట్రాంగ్ సోఫా అయినా సోఫానే కాబట్టి, శబ్దం చెయ్యసాగింది సోఫా.

స్పీడ్ పెంచాడు కోమల్.

తపక్ తపక్ మని తడి పుట్టసాగింది ఇద్దరి అంగాల మధ్య.

అతని ఊపులకి కదులుతున్న సోఫా చేస్తున్న శబ్దానికి, తడి శబ్దం తోడయ్యింది.

అదిరిపోతోంది మాధవి. ఆగేలా లేడు కోమల్.

ధనధన వేస్తున్నాడు.

సర్దుకోవడానికి చోటు లేదు సోఫాలో.

కదలసాగింది మాధవి.

చివరిసారిగా ఒక్క ఊపు ఊపాడు కోమల్.

భళ్ళున కక్కింది కోమల్ దడ్డు. కుర్రతనపు చిహ్నంగా బోలెడు కక్కింది. మాధవి పూకంతా పడి, జారుతూ కింద సోఫా మీద పడి, ఇంకా కారసాగింది.

అలా పడిపోయాడు మాధవి మీద. మాధవి గుండెల మీద తల పెట్టి, ఆమెని చూస్తూ, ఆయాసం తీర్చుకుంటూ, ఒక చన్ను ముచికని తాకసాగాడు.

మాధవికి కోరిక మొత్తం తీరిపోయింది. ఇలా ఒక కుర్రాడితో చేసి చాలా కాలం అవుతుండటంతో, మాధవికి గొప్ప సంతృప్తి లభించింది.

అలా ఇద్దరూ కాసేపు ఉండిపోయారు.
[+] 14 users Like earthman's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)