Thread Rating:
  • 42 Vote(s) - 3.26 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Showing only the posts of Pallaki: 499 of 3,000 posts. Show all posts

(10-03-2023, 07:58 PM)Teja.J3 Wrote:  Wow..ee kotha twist baagundhi...parashuramudu guruvu ga untey inkenti...vikramadithya ika aagadu....superb update...

Thankyou very much
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(10-03-2023, 10:37 PM)Lord@18 Wrote:  ఈ site ki రాజమౌళి vi ayya nuvu ?❤️ ?

ఇంతకీ రాసిన update మీద మీ కామెంట్ పెట్టనేలేదు 
Like Reply

(10-03-2023, 10:42 PM)Venky248 Wrote:  Chala Baga rasaru
Oka jeevitham lo enni gattalu ante entha matram sadarana vishayam kaadu

Thankyou venky garu
Its fiction right...
[+] 1 user Likes Pallaki's post
Like Reply

(11-03-2023, 01:15 AM)poorna143k Wrote:  Super update bro

Thanks bro ❤️
Like Reply

(11-03-2023, 10:52 AM)Bullet bullet Wrote:  Marvellous update takul garu

Thankyou bullet garu ❤️
Like Reply

(11-03-2023, 08:31 PM)twinciteeguy Wrote:  Chala baavundi

Thankyou very much❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply

A VERY BIG THANKYOU TO ALL THE XOSIPPY READERS

thanks for the
2
5
0
0
0
               likes
[+] 13 users Like Pallaki's post
Like Reply

అందరికి
శోభకృత్ నామ సంవత్సర
ఉగాది
శుభాకాంక్షలు 
[+] 5 users Like Pallaki's post
Like Reply

(26-03-2023, 10:10 PM)sri7869 Wrote:  Congratulations for achievement of 25000 likes
Mind-blowing  & Fantastic story Sajal garu, 
Please give update

Thanks అండి 
& మీకు కూడా
12000 likes ఇచ్చారు
అందరినీ ప్రోత్సాహించడంలో మీరు ముందు ఉంటారు
అందుకు నా కృతజ్ఞతలతో పాటు నా అభినందనలు కూడా
Keep going మిత్రమా
& Sorry for the late reply
[+] 3 users Like Pallaki's post
Like Reply

(07-04-2023, 12:28 PM)Dalesteyn Wrote:  Update Please

(07-04-2023, 10:10 PM)Bullet bullet Wrote:  Updates ravu anthey ga takul garu

(08-04-2023, 09:42 AM)sri7869 Wrote:  దయ చేసి అప్డేట్ ఇవ్వగలరు

కొత్త ఆలోచనలు రాక రాయడం లేదు
కల్పిత పురాణం బోర్ కొట్టకుండా రాయలంటే
కత్తి మీద సామే అని అర్ధమయ్యింది
సమయం కావాలి 
[+] 3 users Like Pallaki's post
Like Reply

(07-04-2023, 06:51 PM)sujitapolam Wrote:  excellent updates ichsaru

sujita

Thankyou very much sujita garu
[+] 1 user Likes Pallaki's post
Like Reply

(14-05-2023, 09:04 PM)smartrahul123 Wrote:  మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ...  తల్లి మరియు బిడ్డల మధ్య ఉన్న సంబంధం ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు పూజ్యమైన సంబంధమని మరియు ఇది నిజానికి బయటి నిజం అని చెప్పబడింది. తల్లి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, ఆమె మనకు జన్మనిచ్చింది, చాలా కష్టాలు ఉన్నప్పటికీ మనల్ని పోషించింది, మనల్ని తీర్చిదిద్దుతుంది మరియు ఈ ప్రపంచంలో జీవించే విధానాన్ని నేర్పుతుంది.

పసిపాపగా మమ్మల్ని తన చేతుల్లో పట్టుకుని ఓదార్చడం నుండి మాకు జ్వరం మరియు ఇతర అసౌకర్యాలు వచ్చినప్పుడు రాత్రిపూట మేల్కొని ఉండటం వరకు, మా పాఠశాల రోజుల్లో వేలాది లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేయడం వరకు, మా డిమాండ్‌లన్నింటినీ నెరవేర్చడం మరియు మేము సాధించిన విజయాలపై గర్వంగా ప్రకాశించడం వరకు- మా తల్లి ఎప్పుడూ మన పక్కనే ఉండే వ్యక్తి.
ప్రతి రోజు మాతృదినోత్సవమే అయినప్పటికీ, మా అమ్మ యొక్క షరతులు లేని మరియు నిస్వార్థమైన ప్రేమకు, ఆమె చేసిన అన్ని త్యాగాలకు మరియు సంవత్సరాలుగా ఆమె చేసిన అన్ని పనులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. 
ఆమె ప్రేమ మరియు త్యాగాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి మరియు మిమ్మల్ని ప్రేమించడం మరియు విలాసపరచడం ఆమె బాధ్యత అని అనుకోకండి. మిమ్మల్ని పెంపొందించడానికి మరియు ఈ రోజు మీరు ఉండేలా చేయడానికి ఆమె సంవత్సరాలుగా చేసిన సమయాన్ని మరియు ప్రయత్నాలను గౌరవించండి.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అక్షర సత్యాలు
[+] 1 user Likes Pallaki's post
Like Reply

అందరికీ నమస్కారం
ఇది వరకే చెప్పాను, నేనొక EQUITY & FNO ట్రేడర్ అని
ఈ సంవత్సర కాలంలో నా ఇబ్బందులు, కష్టాలు కొన్ని తగ్గాయి
నేనొక ఇన్వెస్ట్మెంట్ స్కీం మొదలుపెట్టాను

మొదట కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే
అందులోనుండి ప్రతీ నెలా ఒకటవ తారీకున 10% అమౌంట్ మీకు అందుతుంది, అలా పది నెలల్లో మీరు పెట్టిన పూర్తి ఇన్వెస్ట్మెంట్ మీకు అందగా పదకొండవ నెల ఒకటవ తారీఖున మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో సగం అమౌంట్ మీకు ప్రాఫిట్ గా ఇవ్వబడుతుంది.

ఉదాహరణకి,
రాము నా దెగ్గర 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు
వారికి నేను ప్రతీనెలా పది వేలు
అలా పది నెలల్లో అతను ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయలు అతనకి ముడతాయి. పదకొండో నెల అతను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో సగం అనగా 50,000 రాముకి ప్రాఫిట్ గా అందుతుంది.

గత రెండు సంవత్సరాల కాలంగా ఈ స్కీముని విజయవంతంగా నడుపుతున్నాను.

ఆసక్తిగా ఉన్న ఎవరైనా నాకు ప్రైవేట్ మెసేజ్ చెయ్యగలరు.
[+] 2 users Like Pallaki's post
Like Reply

(26-05-2023, 12:58 PM)Kushulu2018 Wrote:  Naku konni douts unnae

Regarding doubts
Plz msg me or
U can reach me via instagram
My id - takul.sajal
[+] 1 user Likes Pallaki's post
Like Reply

మనసేం బాలేదు
జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే
దానికి తోడు నాకు నా మనసుకి తోడైన వాళ్ళు పక్కన లేకుంటే.. ఆ బాధ వర్ణాతీతం.
ఒంటరిగా అనుభవిస్తున్న నా ఒక్కడికే తెలుసు ఆ బాధ.
ఎవరికి చెప్పుకోవాలో, చెపితే ఎవరికి అర్ధమవుద్దో కూడా తెలియని సంధిగ్ధ పరిస్థితిలో ఉన్నాను.

ప్రస్తుతానికి
Xossipy ని వదిలి వెళుతున్నాను
అంత వరకు సెలవు..

ఇన్ని రోజులు నన్ను నా కథలని భరించారు
అందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు

Signing off...
మీ Takulsajal
[+] 6 users Like Pallaki's post
Like Reply

(20-06-2023, 11:33 PM)HAPPY 77th INDEPENDENCE Wrote:  



•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•
`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`
´•´•´•´•´•´•´•´•´•´•´•´•´•´•´
´•´•´•´•´•´•´•´•´•´•´•´•´•´•´
`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•´
`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•`•´
[+] 3 users Like Pallaki's post
Like Reply

(09-04-2024, 10:27 AM)hijames Wrote:  వామ్మో ఈ మాములుగా లేదూ ( ఆదివారం ఉదయం చదవటం మెదలు పేటా ఇప్పుడు అయింది నాలుగు సిజన్ లు. చదివేసరికీ) చదివే కోదీ ఇంకా చదవాలనిపేచేలా చాలా చాలా అద్భుతంగా మహా అద్భుతంగా రాశారు. సార్ కథ మీకూ చాలా చాలా కృతజ్ఞతలు
మాటలు రావటం లేదూ మైండ్ బ్లాక్ అయింది అసలు.  సెక్స్ లేకుండా చాలా చక్కగా మహా అద్భుతంగా రాశారు.

Thankyou All ❤️
[+] 5 users Like Pallaki's post
Like Reply

Naa Thread List open చేసి చూసాను
ఏంటి ఇన్ని కధలు రాశానా అనిపించింది

Thanks for all the support & love
❤️
[+] 10 users Like Pallaki's post
Like Reply

(07-08-2024, 03:38 PM)Tarak999 Wrote:  Bro nee vikramaditya story ni pocket fm app lo king series gaa teesaru bro majority mee story lane undi once check cheyandi

Hi tarak garu 

Ee theme lo వేలాది కధలు ఉన్నాయి 
అంతెందుకు విక్రమాదిత్య సీజన్ 1 లో మొదటి పదముడు ఎపిసోడ్స్ నేను వేరే ఫేమస్ బుక్ నుంచి తీసుకుని నాకు అనుగుణంగా మార్చుకున్నాను. Xosippy లో నేను రాసిన అన్ని కధల్లో అదొక్కటే నేను కాపీ చేసింది.

ఇదే తరహా థీమ్ లో రెండు వందల ఇంగ్లీషు పుస్తకాలు రాసి పేటెంట్స్ తీసుకున్నవారు ఉన్నారు. ఆ థీమ్ కూడా ఓల్డ్ అయిపోయింది.

Information అందించినందుకు ధన్యవాదాలు 
నా కధలు ఎవరైనా కాపీ చేసుకున్నా 
నేనేమి చెయ్యలేను 

ఇక్కడ మీకోటి చెప్పాలని ఉంది.
మహేష్ బాబు గారి గుంటూరు కారం లాంటి కధ 
నేను ఒకటి రాసి హైదరాబాదు ఆఫీసులో ఇచ్చాను 
కధ నచ్చి తీసుకుంటే డబ్బులు ఇస్తారేమోనని వెళ్లిన నాకు వాళ్ళే నన్ను యాభై వేలు అడిగారు 

పారిపోయి వచ్చేసాను. కధ స్క్రిప్తు అక్కడే వదిలేసాను 
ఇప్పటికి అనిపిస్తుంది, అది నేను రాసిన కధేనెమోనని 

శ్రీలీల = అక్షిత (modern & city)
మీనాక్షి చౌదరి = లావణ్య (పల్లెటూరు, పద్ధతి)
రమణ = చిన్నా 
రమ్యకృష్ణ = భారతి 

కధాస్రవంతి అనే thread లో 
దీని ఆల్టర్నేటివ్ కధ.. ప్రాంతం, యాసా మార్చి రాసాను 
ఓపిక ఉంటే చదవండి 

వీరభద్ర
[+] 5 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)