26-11-2022, 05:38 PM
Vc
Showing only the posts of Pallaki: 499 of 3,000 posts. Show all posts
26-11-2022, 05:38 PM
26-11-2022, 05:40 PM
(26-11-2022, 01:25 PM)Uday Wrote: సాజల్ భాయ్...చాలా రోజులు కాదు నెలల తరువాత మళ్ళీ తీరిగ్గా మొదటినుంచీ మొదలెత్తి ఇప్పటి వరకు చదివేసా...కథ, కదనం, పాత్రలు వాటి మాటలు, నువ్వు పలికించే నవ రసాలు వీటన్నింటికంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్...చదువుతుంటే సమస్యలన్నీ మాయమై, ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోయి, మనసంతా రిలాక్స్ గా, మెదడంతా ప్రశాంతంగా అయిపోయింది...థాంక్స్ బ్రో
సీజన్ 4 ఎలావుంటుందో మరి...![]()
కామెంట్ చాలా తృప్తిగా ఉంది ఉదయ్ గారు
ధన్యవాదాలు
26-11-2022, 05:41 PM
26-11-2022, 11:43 PM
ధన్యవాదాలు vrao8405 గారు
26-11-2022, 11:44 PM
26-11-2022, 11:46 PM
26-11-2022, 11:46 PM
26-11-2022, 11:48 PM
(26-11-2022, 10:07 PM)Thorlove Wrote: అరణ్య లో
బాబోయ్.....ఈ ట్విస్ట్ ఎంటి బ్రో......మీనాక్షి ని లేపేసెలాగ వున్నరే మీరు..... అలా అవ్వకుండా ఆపటానికి ఛాన్స్ ఏమి లేదా బ్రో.......పాపం అందరూ హ్యపీ గా వున్న టైం లో ఇలాంటివి ఎందుకు బ్రో.....అరణ్య అంటే శివ కొడుకు అని ఎక్స్పెక్ట్ చేశా కానీ....ఈ దారుణాన్ని ఎక్స్పిక్ట్ చెయ్యాలాఅప్డేట్ అంత సూపర్ గా హ్యాపీ గా పేట్టి....లాస్ట్ లో ఇంత పెద్ద బాంబ్ పేలుస్తారు అని అనుకోలా..... సర్లే కానియ్యండి మీ స్టైల్ లో మీరు రాయండి
Sad
అప్డేట్ కి ధన్యవాదాలు
ఉరుముల దొరవారు
కధని అర్ధం చేసుకోవడంలో మీరు (NO WORDS)
ధన్యవాదాలు
26-11-2022, 11:52 PM
(26-11-2022, 10:03 PM)kummun Wrote: అరణ్య బాగుంది. అబ్బా కొడుకులు ఏం చేస్తారో చూడాలి.
మీనాక్షి, సుశాంత్ ని వదిలిపెట్టమనడం అతిగా ఉంది..... కాబోయే మొగుడ్ని చంపబోయాడు, తమ్ముడ్ని అవిటి వాడ్ని చేశాడు, ప్రెగ్నేసీని తీయించబోయాడు. అలాంటి వాడితో కలిసిమెలిసి ఉండాలనుకోవడం ఏంటి? Bloody Nonsense.![]()
మరీ అంత దయార్ధ్రహృదయరాలుగా ఉంటే కష్టం మా హీరోలకి..... D:)
చూద్దాం మరి మీనాక్షి మనసులో ఏముందో
పరమ సాధువు వంటి బిడ్డని కాంటున్నదా
కొడుకు లోని క్షమా గుణాలు తల్లికి వంట బట్టాయో
నాకు కూడా తెలీదు.. తరవాత ఏం రాయాలో తెలుసు కాని ఎలా ముందుకు వెళ్లాలో తెలీడం లేదు
ధన్యవాదాలు kummun గారు
28-11-2022, 08:58 PM
(27-11-2022, 01:18 AM)Venky248 Wrote: Mothaaniki peru pettaru kaani ekkado koduthundi miru ekkada oka twist pettaligaaa
Pote hero heroine gaddi pai kurchoni matlaadukovatam miku Baga nachina visham anukunta inthaka mundu kooda konni sarlu pettaru sannivesanni
చాలా అంటే చాలా
వెన్నెల్లో పచ్చటి గడ్డి మీదా చల్లని గాలిలో ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని ప్రేమగా ధైర్యంగా మాట్లాడి చూడు మిత్రమా
ఆ సందర్భాన్ని వర్ణించలేం
జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మిగులుతుంది
29-11-2022, 06:45 PM
29-11-2022, 06:46 PM
(29-11-2022, 08:53 AM)Manoj1 Wrote: Ayya yendhe bro enne twist oka update lo ne , sudden ga story lo mundhuke vellaru oka aranyake sister ah yendhe antha mundhu ke velli poyaru , meru eche twistblu and malupulake memu uhinchaleka poyhunam nxt em untundha anne , kodhiga twaraga update esthe bagunnu chadhavanu chadhavanu ma heart beat rise ayipothundhe
అరణ్యకి sister ఉందని నేనెప్పుడు చెప్పాను మిత్రమా
29-11-2022, 08:16 PM
పడుకుందామనుకున్నాను..
సరే.. వీలైతే అప్డేట్ రాసి పోస్ట్ చేస్తాను
లేదంటే పొద్దున్నే రాస్తాను
గుడ్ నైట్
అందరికి
సరే.. వీలైతే అప్డేట్ రాసి పోస్ట్ చేస్తాను
లేదంటే పొద్దున్నే రాస్తాను
గుడ్ నైట్
అందరికి
29-11-2022, 08:17 PM
30-11-2022, 11:47 AM
(29-11-2022, 09:37 PM)Manoj1 Wrote: Ayy babaoye yendhe ande update keka ante keka , ante vala amma garike thelusu ana mata shiva yekkada unnado , valla dhaggarake correct ga chercharu ante yedho backend lo pedga thirakasu undhe pillalne garbam ga unna apude e vidhanga jarihindhe ante valla vamsam lo abbaye le ke apadha anukunta
Andhu valle shiva ke kuda elage jarigindhe , epudu shiva chelle ke edhe situation lo yedo pedha thirakase pettaru
Update mathram keka
THANKYOU very much manoj గారు
అవును మీరు చెప్పింది దాదాపు నిజమే
ఇక ఆపద విషయంలో నేను కూడా కొంత సంశయంలో ఉన్నాను.. కొంత అలా చూపించినా ఎక్కడా మాటల రూపంలో ప్రస్తావించదలుచుకోలేదు
ధన్యవాదాలు
30-11-2022, 11:53 AM
(30-11-2022, 07:35 AM)sheenastevens Wrote: Chala bagundi Andi update.....
Navi rendy prasnalu......
Modatidi.....emaina vikramaditya story tho aranya ni link chesaremo Ani doubt ?
Rendu.......Aranya Siva tho tana matalu vinapadinatte natinchamannadu......kani attayya ni kapadamani thalli ki chepte.....Meenakshi Siva ki cheppelopu naku vinapadindi Ani cheppesadu.....deeni effect emaina untunda ?
Thankyou very much sheenastevens garu
మొదటి ప్రశ్నకి సమానాధం
అవును.. ఇంకొన్ని ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుంది
ఇక రెండో ప్రశ్నకి సమాధానం
మీనాక్షి గనక అది గుర్తుంచుకుంటే defect అవుతుంది
ఒక వేళ ఆ హడావిడిలో మర్చిపోతే
ఏమి ఉండదు..
కధని నాకు అనుగుణంగా మలుపులు తిప్పడానికి
చిన్న లింకు పెట్టాను ఇక్కడా
అది మీరు గమనించారు అంటే అర్ధమవుతుంది
మీరు చాలా మంచి రీడర్ అని
నా కధ మీకు నచ్చిందని అనుకుంటూ
మీకు ధన్యవాదాలు
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 3 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)
అప్డేట్ అంత సూపర్ గా హ్యాపీ గా పేట్టి....లాస్ట్ లో ఇంత పెద్ద బాంబ్ పేలుస్తారు అని అనుకోలా..... సర్లే కానియ్యండి మీ స్టైల్ లో మీరు రాయండి
Sad