Thread Rating:
  • 8 Vote(s) - 2.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy పరదార పురాణము

Showing only the posts of dippadu: 177 of 384 posts. Show all posts

(17-06-2022, 01:54 PM)బర్రె Wrote:  ప్రశ్న : అశ్లేష నక్షత్రం జాతకుడికి వేరే ఒకరి వల్ల నష్టం తగిలితే.. ఆ జాతకుడు కోపం తో పగ తో ఉన్నాడు... వాడి నాలుక మీద నల్లటి మచ్చలు ఉన్నాయ్..
వాడు 6 ఏళ్ళ నుండి పగ తో ఉన్నాడు... వాడు ఒక మాట అన్నాడు " ఆ లంజకొడుకులు నా ముందు సవాలి.... నష్టం జరగాలి... వాడి కొడుకేజ్ వాడి మనవడు వాడి ముంకమానవాడు...7 తరాల వరకు చావాలి అన్నాడు... నాకు ఇంకా గుర్తు వాడు ఎంత కోపం తో అన్నాడో....


వాడు చెపింది జరుగుతుందా?

నాకు తెలిసినంతవరకు శాపం పలించాలంటే ఆ శాపం పలికిన వారికి ఎంతో తపోశక్తి/ పుణ్యం ఉండాలి. సాధారణం గా అంత ఉన్నవారు చాలా శాంతముగా ఉంటారు. వారు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న శక్తి/పుణ్యముని వృథా చేసుకోరు. 
కోపం అదుపులో పెట్టుకోలేని వారి వద్ద ఆ శక్తి ఉండదు అందుకే వారు పలికే శాపాలన్నీ నీటి మీద వ్రాతల వంటివి. వాటినే పిల్లి శాపాలు అంటారు. భిక్షాటన చేసేవారిలో చాలా మంది వారికి అనుకున్నంత ఇవ్వని వారిని ఆడిపోసుకుంటారు కాని అది తమ ప్రాప్తం అనుకుని నిశ్చలముగా ఉండేవారు చాలా అరుదు. 
[+] 2 users Like dippadu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(18-06-2022, 06:45 PM)kumar3 Wrote:  Dippadu Garu, rashasulu chala sarulu saragam galicharu. Apudu devathala bariyalalu ( vadinalu) , kuturu leni yemi chesavalo emi banilo chepandi.

ఈ site లో మీ మొదటి post ఈ దారములో చేసినందుకు అనందకోటి ధన్యవాదములు మిత్రమ. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ కుమార్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు PM చేసాను మరియు ఈ ప్రశ్న ఉన్న మిగిలిన వారికై నా site లోని ప్రశ్నోత్తరములు page లో పెట్టాను. 
Like Reply

(18-06-2022, 11:34 PM)Alludu gopi Wrote:  నేను డిప్పడు మామకు ఒక ప్రశ్న వేసాను... నా పోస్ట్ delete అయిపోయింది.. ఏమయ్యింది ??

ఇక్కడ ఏవి ఎప్పుడు ఎందుకు ఎలా మాయమైపోతాయో అడక్కూడదు అల్లుడు. ప్రశ్నలు ఉంటే నాకు PM చేస్తే మీకు సమాధానం అలాగే పంపి నా site లో పెడతాను. 
Like Reply

(20-06-2022, 08:05 PM)తింగరోడు Wrote:  కామ శాస్త్రం, అర్ధ శాస్త్రం, ధర్మ శాస్త్రం
ఈ మూడు ఇప్పుడున్న కలి కాలంలో ఉపయోగ పడతాయా?
ముఖ్యంగా కామ శాస్త్రం... ఇప్పుడున్న మేకప్ లకు ఆడవాళ్లు పడే హోయలకు
కామ శాస్త్రన్ని అనుసరించవచ్చా?
ఇక ధర్మ శాస్త్రం.. ఇపుడున్న రోజుల్లో అది అసలు
అనవసరం అంటాను... దీనికి సమాధానం??

మంచి ప్రశ్న మిత్రమ తింగరోడు. శాస్త్రములు ఉపయోగ పడతాయి కాని వాటిని జనం ఉపయోగించే పద్ధతులే మారాయి కలియుగములో. ఎవరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే ధర్మమని భావించి నిర్వచనం కూడా వ్రాసుకుని దానినే పవిత్ర మత గ్రంథముగా భావిస్తున్నారు. బాహుబలి cinema లో కాలకేయుడు అందరిని దోచుకోవడం ధర్మం అని భావించినట్టు మ్లేచ్ఛులు ఒక మత గ్రంథముని సృష్టించుకున్నారు. దాని ప్రకారం దోచుకోవడం, అడ్డొచ్చిన వారిని చంపెయ్యడం ధర్మం. ఆ ధర్మం ఆచరిస్తు మరణిస్తే  కామకోరికలతో రగిలిపోతున్న 72 అతిలోక సౌందర్యవతులైన కన్యలు ఉన్న స్వర్గం లభిస్తుందని వ్రాయబడి ఉండటముతో నూనూగు మీసాలొచ్చిన చాలా మందిని ఆ ధర్మం ఆకర్షిస్తున్నది. 

అర్థశాస్త్రం నిర్వచనం ఇప్పుడు మారింది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి కూడబెట్టడమే ఇప్పటి అర్థశాస్త్రం. బంగారు వెండి నాణెములు పోయి కాగితం డబ్బు ఇప్పటి అర్థ శాస్త్రం. డబ్బు కోసం ఒకడిని పెళ్ళాడి సుఖం కోసం రంకు చెయ్యడం దానికి అనుబంధమైన కామశాస్త్రం. Make up మరియు అన్ని విధాల అప్పులు ఇందుకోసమే కదా మిత్రమ. ఎలాగైనా కష్టపడకుండా సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడపడం అన్నదే నేటి ధర్మ+అర్థ+కామశాస్త్రం.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(20-06-2022, 09:04 PM)బర్రె Wrote:  ప్రశ్న : శకుని మీద ఎవరికీ దయ కలగదు... చిన్నావయసు లో తన తండ్రి పగ తో తన కొడుకు అయినా శకుని కి నూరు పోసి... ఎక్కడ మర్చిపోతాడో అని కాలు విరగొట్టి చనిపోతాడు.. ఆ మాంసం ని శకుని తింటాడు... చివరికి చనిపోతాడు.......
ప్రశ్న : పాపం చేసినవాడికి తాగుళ్తుందా లేక పాపం చేయమని చేపినవాడికి తాగుళ్తుందా?.. శకుని తండ్రిక లేక తనకేనా?


కృష్ణుడు అల్లాహ్ ని సృష్టించడ? మనల్ని ఇద్దోళ్లని చేయడానికి

మనకి లభించిన చరిత్ర అంతా గెలిచిన వారు వ్రాసినదే కదా. యుద్ధములో ఓడిపోయి మట్టిగొట్టుకుపోయిన వారు వ్రాయలేరు కనుక యుద్ధం లో గెలిచిన వారే తాము ధర్మాత్ములమని ఓడినవారే అధర్మపరులని అందుకే వాళ్ళు ఓడిపోయారని వ్రాయిస్తారు కవుల చేత. పైగా గెలిచిన రాజు చాలా పరాక్రమ వంతుడని, శృంగార పురుషుడని వ్రాస్తారు ఆ రాజు పోషించే కవులు. ఆ వ్రాతలే కొన్నాళ్ళకి ఆధారాలు పురాణాలు అవటముతో భావి తరాల వారు అదే నిజమనుకోగలరు. శకుని పక్షం రెండు సార్లు ఓడిపోయెను కనుక మహాభారతం ప్రకారం అతడే పరమ దుష్టుడు అయ్యాడు. నిజానికి అప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఎవ్వరికి తెలియదు. 

పాపం చేయించిన వాడికి మరియు చేసిన వాడికి ఇద్దరు పాపులే ఒక కథనం ప్రకారం. పగ తీర్చుకోమని తండ్రి కొడుకుకి చెప్పెను అది శకుని తనకి తోచినట్టు తీసుకున్నాడు. ఏ కురువంశం తమ రాజ్యం పైన దండెత్తి వచ్చి తన అక్కని బలవంతముగా గుడ్డి వాడికిచ్చి వివాహం జరిపించిందో ఆ కురువంశం యొక్క నాశనం జరిపించాడు అని అందరు భావిస్తారు. ఐతే నాశనమైనది తన సొంత మేనళ్ళుల్లే, లాభపడినది ఎక్కడ ఏ రకం గా సంబంధం లేని దేవతల పిల్లలే. అనుకున్నదొక్కటి ఐనది ఒక్కటి అన్నదానికి శకుని జీవితం ఒక ఉదాహరణ. 
ఎవరు ఎవరిని సృష్టించారో చెప్పలేము మిత్రమ.

[+] 1 user Likes dippadu's post
Like Reply

(21-06-2022, 10:34 PM)బర్రె Wrote:  ప్రశ్న :కొంరవెల్లి మల్లన్న గురుంచి తెల్సా?

చిన్నపుడు నాకు మాటలు వచ్చేవి కావు.. మా వాళ్ళు ఆయనకి మొక్కారట అపుడు వొచింది అంట మాట...

తెలియదు మిత్రమ. 
Like Reply

(24-06-2022, 04:29 PM)Takulsajal Wrote:  ధర్మార్ధకామ శాస్త్రలు
మనిషి మనుగడ సుఖంగా ఉండటానికి
చాలా పనికొస్తాయి
కానీ వాటిని ఆచరించి బతికే అంత టైం ఎవ్వరికి లేదు
ఉన్న పరిస్థితులకి
నెల తిరిగే సరికి కట్టాల్సిన బిల్లులకి
చెప్పిందే ధర్మం
ఆచరించిందే అర్ధం
ఇక పక్క వారి సుఖం గురించి ఆలోచించే 
భార్య భర్తగా దొరికితే జన్మ ధన్యం

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ sajal. చాలా బాగా చెప్పారు మిత్రమ ఇప్పటి శస్త్రాల గురించి. 
పక్కవారితో సుఖపడే భార్య దొరికితే భర్త జన్మ ధన్యం? 
Like Reply

శశాంక విజయం ధారావాహికం ఆఖరి భాగం పెట్టాను. https://dippadu.wordpress.com/tara-chand...sex-devta/
[+] 1 user Likes dippadu's post
Like Reply

(18-07-2022, 08:43 AM)sarit11 Wrote:  గీత దాటుతుంది , దారం ఎగిరిపోతుంది.

నా  చేతిలో కూడా లేదు.

ఈ దారం ఇక్కడ అవసరం లేదు అని ఒత్తిడి.

ఇది ఉన్నది కాబట్టే వెర్రి మొర్రి పోస్టులు పెడుతున్నారు అని వాదన.

ధన్యవాదములు మిత్రమ సరిత్. మీరు నిర్ణయం సదా సిరసావహిస్తాను మిత్రమ. ఐతే నాదొక మనవి. ఎందరో శృంగార కవులు ఎన్నెన్నో కావ్యాలు వ్రాసారు. ఆ మహాకవులు ఎందరో మహా భక్తులు కూడా. అంతటి వాడిని కాకపోయినా ఏదొ నా ప్రయత్నం నాది. ఇలాగే ఉండాలి అలాగే ఆలోచించాలి అని నిబంధనలు మన సనాతన ధర్మ దేశ సుదీర్ఘ చరిత్రలో లేనందునే సనాతన ధర్మం ఇప్పటికి నిలిచి ఉన్నదని నా భావన. ఇంకోలా ఆలోచించినా వ్యక్తపరిచినా ఒప్పుకోము చంపేస్తాము అని బెదిరించిన అనేకానేక మతములని జనం వదిలేసారు వదిలేస్తున్నారు అని చరిత్ర ఘోషిస్తున్నది కదా. ఉదాహరణకి ఐరోపా ఖండములో 1000 సంవత్సరాల క్రితం ప్రబలములా ఉన్న మతం ఇప్పుడు దాదాపు కనుమరుగైపోతున్నది. అలాగే ఇరాన్ దేశములో 40 సంవత్సరముల క్రితం ఏ మతం ఐతే విప్లవం కి దారి తీసిందో ఆ మత ప్రార్థనా స్థలములు మూడింట రెండు మూతబడ్డాయని తాజాగా వార్తలు. https://www.opindia.com/2023/06/50000-mo...ses-worry/

ప్రశ్నలకి సమాధానములు ఇక్కడ పెట్టకుండా నా సైట్ లోనే పెడుతున్నాను మిత్రమ మీరు సూచించినప్పటి నుండి.

రక్తి ఎప్పుడు భక్తికి అడ్డురాలేదు కదా. తుది నిర్ణయం మీదే మిత్రమ. 
[+] 2 users Like dippadu's post
Like Reply

(25-06-2022, 05:45 AM)ravi gowda Wrote:  Hi, sir can you please narrate the romance between lord brahma and Saraswati

ధన్యవాదములు మిత్రమ రవి. ఇక్కడ అనేక ప్రశ్నలకి నా బాణి సమాధానములు ఉన్నాయి. మీ ప్రశ్నకి త్వరలో సమాధానం అక్కడ పెడతాను. ఇక్కడ పెడితే దారానికే ప్రమాదము అని మీకు కూడా తెలుసు కదా.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(30-06-2022, 06:38 PM)బర్రె Wrote:  ప్ర : కర్మ అంటున్నారు... మరి కృష్ణుడు అర్జునుడికి కౌరవులని గురువులని స్నేహితులని చంపమని చెప్పాడు... మరి పాపం చేయించినివారికి కూడా తాగాలతుంది అన్నారు? మరి కృష్ణుడికి పాపం తాగాలి

ధన్యవాదములు మిత్రమ. తగిలిందేమో. అందుకే గాంధారి మరియు ఋషి ఉత్తానకుడి శాపములు పొందారు శ్రీ కృష్ణులు. యదు వంశమంతా నశించిపోయింది.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(30-06-2022, 06:40 PM)బర్రె Wrote:  ప్ర : రౌరవ నరకం ప్రకారం హింస జరుగుతుండగా.. తోటి ప్రాణి ని పాటించుకోకుండా.. రౌరావ్ నరకం తపడని గరుడ పురాణం వుంది.. మరి ఇపుడు జరుగుతున్న ఉదయపూర్.. కడఉన్న హిందువలకి నరకం తప్పదా?

ధన్యవాదములు మిత్రమ. పూర్వ జన్మ గురించి మనకి తెలియదు కదా. అందుకే ఏమి చెప్పలేము. మనము ఒక మనిషిని పదిమంది కొట్టటం చూసి అయ్యొ అమాయకుడు అనుకోవచ్చు. కాని ఆ ముందు రోజు వీడు ఆ పది మందికి ఎలా హాని కలిగించాడో మనకి తెలియదు. అలాగే ఈ జన్మ నేడు ఐతే క్రిత జన్మలు నిన్న మొన్న లాగా అనమాట.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(30-06-2022, 06:44 PM)బర్రె Wrote:  ప్ర :త్రయోదశి రోజు శుక్ల పక్ష అయినా కృష్ణ పక్ష అయినా.. ప్రదోషా కాలం అపుడు ఉపవాసం ఉంటే శివుడికి మెచ్చుతుంది అని... వుంది దానికి మీరు ఏమంటారు?....


అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?

భక్తి శ్రద్ధలతో ఎవరు చేసినా అది మంచిదే మిత్రమ.
Like Reply

(10-07-2023, 08:05 PM)ravi gowda Wrote:  I understood, eagerly waiting for your answer in your blog

పెట్టాను మిత్రమ.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(14-07-2023, 01:20 AM)ravi gowda Wrote:  Thank you very much sir, expecting more from you telated to epic sex stories

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ రవి. అవకాశం బట్టి నా ప్రయత్నం నేను చేస్తునే ఉంటాను మిత్రమ. మీ ప్రోత్సాహమే నా ఉత్సాహం మిత్రమ.
Like Reply

(14-07-2023, 11:42 AM)Alludu gopi Wrote:  చాలా సంతోషం మామా.. మీ పునరాగమనం మాకెంతో సంతోషకరం.. మీ వల్లనే.. మీ మీద ప్రేమ, గౌరవం తో.. నాపేరు గోపి ని "అల్లుడు గోపి" గా మార్చుకుని పెట్టుకున్నా ఇక్కడ.. చాలా మందితో చెప్పుకుని బాధ పడ్డాను మీరు ఇటువైపు రావడం లేదు అని.. మీరు తిరిగి వచ్చారు.. చాలా సంతోషం మామగారు..

అనంతకోటి ధన్యవాదములు అల్లుడు. నాకు చాలా ఆనందముగా ఉంది అల్లుడు. ఇక మీదట ఇలా సంవత్సరాల పాటు మాయమయ్యే పనులు లేవు. మహా ఐతే ఒక నెల అంతకన్నా ఎక్కువ మాయం అవను. నా కోసమే అల్లుడు అయ్యావా మిత్రమ. మా assistant lecturer గారితో మొదటి అమ్మాయి మొదలుకుని చాలా మంది అమ్మాయిల జన్మకై కృషి చేసాను మిత్రమ. వాళ్ళంతా నీకు దక్కాలని నా ఆకాంక్ష, ఆశీర్వాదం అల్లుడు. ఆ చెప్పుకున్న వాళ్ళందరికి అందరికి చెప్పల్లుడు" మా మామ వచ్చేసాడు చాలా ......... ని తెచ్చేసాడు" అని.
[+] 1 user Likes dippadu's post
Like Reply

(14-07-2023, 11:21 PM)naresh2706 Wrote:  మామగారికి వందనాలు...

అల్లుడికి స్వాగతం సుస్వాగతం. మీ కోసం ఎందరో కూతుర్లని సిద్ధం చేసాను గత కొన్నాళ్ళగా.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)