Thread Rating:
  • 8 Vote(s) - 2.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy పరదార పురాణము

Showing only the posts of dippadu: 177 of 384 posts. Show all posts
#81

(15-04-2022, 07:19 AM)stories1968 Wrote:  హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.

బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.
దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్రువ, వినత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపుని కిచ్చి వివాహం చేసాడు.
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్ర, మిత్ర, ధాత, భాగ, త్వష్ట, వరుణ, ఆర్యమ, వివస్వనుడు, సవిత్రుడు, పూష, అంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు.
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడు, గరుత్మంతుడు, సగరుడు. సగరుని భార్య సుమతి.
కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడు, కర్కోటకుడు.
కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ బొమ్మలు రంజింపజేస్తే మీ వ్రాతలు ఙ్ఞాన గుళికలు మిత్రమ. ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను మిత్రమ మీ ప్రతి post నుండి. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(16-04-2022, 03:00 PM)బర్రె Wrote:  ప్రశ్న :యాద్రుచికం, కర్మనుసరం  కి తేడా ఏంటీ?

ధన్యవాదములు మిత్రమ బర్రె.  మంచి ప్రశ్న మిత్రమ.  అఙ్ఞానులకి యాదృచ్ఛికం, ఙ్ఞానులకి కర్మానుసారం అంటారు కొందరు.  ఉదాహరణకి ఒక రైలు ప్రమాదం జరిగి ఎందరో చనిపోయి మరెందరో గాయపడతారు. కొందరికి ఏమి అవకుండా బయటపడతారు. ఎందుకిలా అంటే అది యాదృచ్ఛికం అని చాలా మంది భావిస్తారు. కాని ఙ్ఞానులకి ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారి పూర్వ కర్మలు తెలుస్తాయి. అందుకే ఆ కర్మానుసారం సంఘాటక మరణం ఉన్నవారందరు ధ్వంసమైన రైలు పెట్టెలో చనిపోయిన వారు అవుతారు. మిగితావారు కర్మను బట్టి పెద్ద/చిన్న గాయాలు లేక ఏమి అవకుండా బయటపడతారు. ఒకసారి మా పూర్వజులలో ఒకాయన గొప్ప జ్యోతిష్కుడు ఉండేవారు. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే జనం ఆయనని గుర్తుపట్టి వారి జాతకముల గురించి అడగటం మొదలెట్టారు. 10 మంది జాతకాలు మనసులో చూసాక అయనకి తట్టింది. వీరందరికి సంఘాటక మరణం ఉంది. వీరందరు ఈ రైలు పెట్టెలో ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. వెంటనే ఆయన రైలాగిన station లో దిగిపోయారు. మర్నాడు పొద్దున్న ఆ రైలుకి ఘోర ప్రమాదం జరిగి ఎందరో మరణించారన్న వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికం అని ప్రభుత్వం అంటే, రైల్వే వారి ఘోర తప్పిదం అని ప్రతిపక్షం వారు దుమ్మెత్తటం జరుగుతుంటే అసలు విషయం ఆ జ్యోతిష్కుడికే తెలుసు. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
#83

(16-04-2022, 03:02 PM)బర్రె Wrote:  రాత్రి రాణిగారు సాకాలోడి ఇంటికి ఎందుకు ఎల్లినట్టు?



[Image: 20220404-163647.jpg]
సమాధానం మీరు పెట్టిన బొమ్మలోనే ఉంది కదా మిత్రమ బర్రె. 
Like Reply
#84

(18-04-2022, 05:41 PM)ravi gowda Wrote:  Hi, dippadu garu
Can you tell the specific instances of forced sex done by rakshasas against devas and rushis

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ రవి. మీ ప్రశ్నకి సమాధానము మీకు PM గా పంపాను మిత్రమ మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
#85

(18-04-2022, 06:40 PM)బర్రె Wrote:  ప్రశ్న : కలిపురుషుడు వల్ల మ్లె్చులకి బలం కలుగుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఎక్కడ బంగారం అక్కడ ఉంటారు అంటారు . మ్లెచులకి శుక్రచార్యా కి సంభంధం ఉందా? శుక్రచార్యా కి కౌరావులకి సంభంధం ఉందా, శుక్రచార్యా కి 12 గంటలకి సంభంధం ఉందా?

ధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న అడిగారు మ్లేమ్లేచ్ఛులు అవైదిక మతముల వారు. కలియుగం లో ధర్మం క్షీణిస్తుంది కనుక మ్లేచ్ఛులు ప్రబలుట సర్వసాధారణం. మ్లేచ్ఛులు మిగితా యుగములలో కూడా ఉండేవారు కాని వారి ప్రాబల్యము తక్కువగా ఉండేది. శుక్రాచార్యుడు దేవగురువు బృహస్పతి కి విరోధి కాని మ్లేచ్ఛుల పక్షం కాదు. ఆయన తన శిష్యులకి తపము చేయమనే సూచించాడు. వారు అలా తపస్సు చేసి అమోఘమైన శక్తులని పొందారు. ఇంద్రుడిని ఓడించడం వరకు బానే ఉండేది కాని ఆ తరవాత అసురులు గర్వోన్మత్తులై గురువు గారి సూచనలు వినక అధర్మములు చేస్తు మెల్లిగా తపో శక్తిని కోల్పోయారు. అప్పటివరకు వేచి ఉన్న విష్ణువు వారిని ఓడించేవాడు. ఇది ఎన్నెన్నో సార్లు జరిగింది. బలి చక్రవర్తి ఒక ఉదాహరణ. గురువాఙ్ఞని ధిక్కరించాడు అధోగతి పాలయ్యాడు. కాని శుక్రాచార్యుడు దాన ధర్మాలు చేయిస్తున్నాడు కదా బలి తో. కౌరవుల గురువు ద్రోణాచార్యుడు కనుక శుక్రాచార్యుడితో సంబంధం లేదు. చంద్రవంశం లో యయాతి అనే చక్రవర్తికి పిల్లనిచ్చిన మామగారు శుక్రాచార్యుడు. ఆ తరవాత ఆయన తపముకి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధమప్పుడు కూడా ఆయన రాలేదు. కంసుడు మొదలైన రాక్షసులు కూడా ఆయనని సంప్రదించలేదు. 12 గంటల సంబంధం గురించి నాకు తెలియదు మిత్రమ.

[+] 2 users Like dippadu's post
Like Reply
#86

(20-04-2022, 08:13 AM)ravi gowda Wrote:  Thanks a lot sir

మీకు సదా సుస్వాగతము మిత్రమ రవి.  Namaskar
Like Reply
#87

(21-04-2022, 06:38 AM)బర్రె Wrote:  [Image: All-DS-34.jpg]

ఆవు పెండ ని మంట పెట్టి దాంతో వచ్చే పొడి ని శరీరానికి రాసుకొని ఉంటారు
[Image: images-2022-04-21-T062645-362.jpg]

[Image: images-2022-04-21-T063028-941.jpg]
[Image: images-2022-04-21-T063017-720.jpg]

[Image: 220px-Peace-agreement-dancers-in-Kapoeta-Sudan.jpg]
6 అడుగుల కన్నా తక్కువ ఉండరు...7 అడుగుల పొడవు పెరుగుతారు


[Image: images-2022-04-21-T063200-082.jpg]
[Image: gal-la-lutte-s-n-galaise.jpg]
సమాధానం : ఇదివరకటి తిండి తక్కువ పండినా బాగా పోషకతత్వాలుండేది పండేది. జనాభా చాలా తక్కువ ఉండటం చేత అది సరిపోయేది. ఐతే కరువు కాటకాలు వచ్చి జనం ఆకలితో చనిపోయేవారు రాముడి కాలం కన్నా ముందు కూడా. రాముడికి బాబాయి ఐన రోమపాదుడు అంగ రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు భయంకరమైన క్షామం వచ్చింది. ప్రజలు చాలా మంది చనిపోయారు ఎందరో వలస వెళ్ళిపోయారు ఆ రాజ్యం నుండి. ఇప్పటికి తూర్పు ఆఫ్రికా లో కరువు తాండవం చేస్తూనే ఉంటుంది అప్పడప్పుడు. మారుమూల దీవుల్లో ఉన్నవారు బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా ఉన్నవారికి వచ్చే జబ్బులు బయట వారికి రావు అలాగే బయట ప్రబలుతున్నవి వాళ్ళకి చేరవు. వచ్చిందా అందరూ పోవడం ఖాయం. Europe నుండి వెళ్ళిన వారు smallpox ని అంటించారు America లో తెగలకి మంచి దుప్పట్ల రూపములో బహుమతులు అని చెప్పి ఇచ్చి. అది biological war అని ఆ అమాయకులకి తెలియదు. నామరూపాలు లేకుండా ఎన్నో తెగల వారు మాయమైపోయారు. కరోనా చైనా నుండి మొదలైన biological war కాని ఇప్పుడదే చైనా ని పట్టి పీడిస్తున్నది. 

వివాహ భోజనంబు పాట లో వంటకాలన్నీ ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి పెళ్ళికి చేసేవే మిత్రమ. అన్నీ శాకాహార వంటకాలే చూపించారు ఆ పాటలో. భీముడు రాక్షసులు మనం తినేవే తినేవారు కాని కాలుష్యం లేని ఆహారం అంతే తేడా. 
ఆఫ్రికా లో ఎక్కువమంది మనుషులకి శరీరం పెద్దదైనా మెదడు అంతగా ఎదగలేదేమో అనిపిస్తుంది. లేకపోతే అంత సులువుగా ఎక్కడినుండో పడవలో వచ్చిన వాళ్ళ చేతిలో బానిసలయ్యి దాదాపు జంతువులలా పని ఎందుకు చేస్తారు వందల సంవత్సరాలు. 95% జాతుల వాళ్ళ మతము కాని భాష కాని కట్టుబాట్లు అన్నీ కొట్టుకుపోయాయి. బయట నుండి వచ్చిన వాళ్ళ మతం మరియు భాష తో బ్రతుకుతున్నారు. మనిషి కన్నా ఎంతో పెద్ద జంతువులని సైతం మనిషి మెదడుతో అదుపు చేసినట్టే మెదడు ఎక్కువున్న జాతి అది తక్కువున్న జాతి మనుషులని పరిపాలిస్తున్నారు ఈ లోకములో. ఆఫ్రికా ఖండం లో అన్నీ ఉన్నా ఆకలి చావులు, యుద్ధాలు, .... ఇంకా ఎన్నెన్నో ఎందుకున్నాయి? 
[+] 3 users Like dippadu's post
Like Reply
#88

(22-04-2022, 09:04 PM)బర్రె Wrote:  ప్రశ్న : విష్ణువు కి తులసి కి సంభంధం ఏంటీ?

ధన్యవాదములు మిత్రమ బర్రె. బొమ్మల బ్రహ్మ (stories 1968) గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు మిత్రమ. నా బాణి లో ఇదే కథనం ప్రశ్నోత్తరములు page లో ఉంది మిత్రమ. 
Like Reply
#89

(22-04-2022, 09:10 PM)బర్రె Wrote:  హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?

ఎందుకంటే  x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
ధన్యవాదములు మిత్రమ బర్రె. హిందు అన్న పదమే సింధు నది నుండి పుట్టినది. హిందు మతము అని ఎక్కడా ప్రస్తావన లేదు గ్రంథాలలో. సనాతన ధర్మము అని పిలవబడింది. కృతయుగం లోకమంతా ఉండేది. అప్పట్లో మరి ఖండాలు ఎలా ఉండేవో తెలియదు. ఇప్పటి శాస్త్రవేత్తలు సైతం ఒకప్పుడు ఒకే పెద్ద భూభాగం ఉండేదని అది క్రమేపి ముక్కలై ఈ నాడు 7 ఖండములు (continents) 5 మహాసముద్రములు (oceans) గా రూపుదిద్దుకుందని, కొన్నాళ్ళు పోతే మరలా రూపురేఖలు మారతాయని కూడా అంటున్నారు. భరత ఖండము.. అని చాలా చోట్ల ప్రస్తావన ఉంది పురాతన గ్రంథాలలో. బహుశా శాస్త్రఙ్ఞులు పేర్కొన్న ఆ పురాతన ఏక ఖండముని అప్పట్లో భరత ఖండము అనేవారేమో. అది ముక్కలయ్యాక ఆంగ్లేయులు అఫ్రికా అమెరికా అని పేర్లు ఈ మధ్యన పెట్టారేమో. మనుషులు ఎన్నో సార్లు పుట్టి అంతరించిపోయారు కూడా పురాణాలలో కథనముల ప్రకారం. ఒక్కొక్క మన్వంతరం అనంతరం అందరు అంతరించిపోయి కొత్తగా మనువు నుండి మనుషులు పుట్టుకొస్తారు కనుక అసలు మనుషులు ఎప్పుడు ఎక్కడ మొదలయ్యారు అన్నది ఎవ్వరికి తెలియదు. ఇప్పటి శాస్త్ర పరిఙ్ఞానం బట్టి ఆఫ్రికా ఖండము నుండి మనుషులు మొదలయ్యి ఉండచ్చు అనుకుంటున్నారు శాస్త్రఙ్ఞులు. కొన్నాళ్ళ తరవాత ఇంకెక్కడో తవ్వకాలలో ఇంకా పురాతన కాలములో మనుషులు ఇంకేదో ఖండములో ఉన్నట్టు ఆధారాలు బయటపడితే అక్కడ మొదలయ్యారు మనుషులు అంటారు. శివుడు అన్ని ప్రాణులయందు ఉన్నాడు కనుక ఎల్లప్పుడు అన్ని చోట్ల తిరుగుతున్నట్టే కదా మిత్రమ. 

Like Reply
#90

(23-04-2022, 06:59 AM)stories1968 Wrote:  [Image: Capturevc.jpg]

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ బొమ్మలే కాదు మీ వ్రాతలు కూడా అద్భుతముగా ఉంటాయి మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
#91

(23-04-2022, 08:01 AM)బర్రె Wrote:  ప్రశ్న : బ్రాహ్మణులూ రోడ్ మీద బిచ్చాము ఎత్తారు కరోనా సమయం లో. వాళ్లకి సినీ నటుడు టారజాన్ అనగా ప్రముఖ చిత్రం ఆంజనేయులు సినిమా లో హాస్యం ప్రదర్శన చేసాడు. ఇది న్యూస్. వీరబ్రహ్మేంద్ర పొట్లూరి స్వామి వారు కింద కులవాలు ప్రభుత్వం అధికారిలు ల డబ్బున వలుగా బతుకుతారు.. పండిత పామరులు బ్రాహ్మణులు నీచ పనులు చేస్తూ యాచిస్తారు అని నేను ఎన్టీఆర్ గారి సినిమా లో చూసాను..... ఇది నిజమేనా?

ధన్యవాదములు మిత్రమ బర్రె. కష్టకాలం అందరికి వచ్చింది. కష్టం సుఖం కులం మతం చూడవు. ఇతరులకి హాని కలిగించని పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అది ఉచ్ఛమే కాని నీచము ఎప్పటికి కాదు అని నా అభిప్రాయము. యాచన నీచమైన పని అస్సలు కాదు. అది ఒకరిలో అహం ని అణచివేసి వారి అభివృధ్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే కదా గురుకులానికి పిల్లలని పంపే ముందు వారిచే యాచన చేయించేవారు (చేయిస్తున్నారు) ఉన్నవారైనా లేనివారైనా చివరికి రాజులైనా సరే. శివుడు యాచించెను భిక్షాటన మూర్తిగా, విష్ణువు యాచించెను వటువుగా వామన అవతారములో.బ్రహ్మ ఙ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు తప్ప కులం పుట్టుకతో రాదు అని ఎన్నో చోట్ల వివరణ ఉంది గ్రంథాలలో. మేధస్సు గర్వానికి దారి తీయకుండా ఉండటానికే మేధావులు భిక్షాటన చేస్తు తమ మేధస్సుని సమాజం మేలు కోసం వినియోగిస్తూ ఉండాలి కాని ధనార్జన కోసము కాదు అన్నారు ఙ్ఞానులైన వారు. మేధావులు ధనార్జన లో పడితే సమాజములో ఉన్న ధనమంతా అనతి కాలములో వారి వద్దకి చేరిపోయి మిగిలిన వారు కడు బీదవారు అవటం ఖాయం. ఏ దేశములోనైనా కొద్ది మంది మహా ధనవంతులు ఉంటారు మిగిలిన వారు పేదరికం లో మగ్గుతుంటారు. దీనికి కారణం మేధావులు ధనార్జన మీద దృష్టి పెట్టడమే. ఇది నివారించి అందరికి బ్రతికే అవకాశం కల్పించడానికి పురాతన కాలములో మేధావులు భిక్షాటన చేయాలని అన్నారు ఙ్ఞానులు. 

ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇప్పటి వారిలా ధనార్జనకి తమ మేధస్సుని వాడుంటే అప్పట్లో ఉన్న ధనమంతా వారి వద్దకి ఏడాదిలో చేరుండేది, లక్షల మంది ఆకలి తో చనిపోయుండేవారు ధనం లేక. 
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలని అన్ని విభాగాలని తన ఆధీనములోకి తీసుకుని కోట్ల కొద్ది ఉద్యోగాలని కల్పిచింది. మొదట్లో అంతా బానే ఉంది కాని క్రమేణా బద్ధకం, సోమరితనం పెరిగి దేశం అధోగతి పాలయ్యి 1991 నాటికి బొక్క బోర్లా పడే స్థితికి వచ్చి యాచించడం మొదలెట్టింది. ఐనా ఎవ్వరు ఏమి విదిలించలేదు. ఇక అప్పటినుండి ప్రభుత్వం మెల్లిగా ఒక్కొక్క విభాగము నుండి తప్పుకోవడం మొదలెట్టింది. దాంతో దేశం పురోగతి త్వరిత గతిన సాధించడం మొదలెట్టింది. ఇప్పుడు చుట్టుపక్కల దేశాలకి అప్పులిచ్చి ఆదుకునే స్థితికి చేరింది. మెల్లిగా ప్రభుత్వ ఉద్యోగాలు అంతరించిపోతున్నాయి. మేధస్సు, పట్టుదల, క్రమశిక్షణ, శ్రమించే తత్వం ఉన్నవారికే ఉద్యోగాలు మిగిలినవారు మెల్లిగా అంతరించిపోవడం జరుగుతున్నది. 

[+] 1 user Likes dippadu's post
Like Reply
#92

(23-04-2022, 06:28 PM)బర్రె Wrote:  మిత్రమా నేను అడిగింది బ్రహ్మం గారు చెపింది నిజమయిందా లేదా అని మిత్రమా.

యాచించటం నాకు ఇష్టమే.. ఏకాదపడితే అక్కడ విత్తనాలు జాళ్ళచ్చు

ధన్యవాదములు మిత్రమ బర్రె. వీర బ్రహ్మేంద స్వామి వారి భవిష్యవాణి తప్పడం అనేది ఇప్పటివరకు జరగలేదు కదా మిత్రమ. వారి భవిష్యవాణి పామర భాషలో కాక భిన్నముగా ఉండేసరికి ఎవరికి నచ్చిన విధముగా వారు అనువదించుకోవడం జరుగుతున్నది. కలియుగం గడుస్తున్నకొద్ది అంతా భ్రష్టమైపోతుంది అని పురాతన గ్రంథాలలో సైతం పేర్కొకబడుంది. ఐతే ఇలాంటి కలియుగములు ఎన్నెన్నో వచ్చి పోయాయి కదా కనుక పగలు రాత్రి లాగే ఈ కలియుగం కూడా ఐపోతుంది మిత్రమ. 

Like Reply
#93

(24-04-2022, 06:06 AM)stories1968 Wrote:  
  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
    సత్య యుగం , హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు.ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. అద్భుతమైన వివరణ ఇచ్చారు. నాకొక సందేహం మిత్రమ. 
ధర్మం నాలుగు పాదముల నడుస్తున్న కాలములోనే హిరాణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎందుకొచ్చారు?
ధర్మ సంస్థాపన గావించుటకై విష్ణుమూర్తి ఎందుకు అవతారములు ఎత్తవలసి వచ్చింది? 
Like Reply
#94

(24-04-2022, 08:26 AM)బర్రె Wrote:  ప్రశ్న : పాపమ్ పుణ్యాలు ఉన్నాయ? సంచిత, ప్రారబ్ద, ఆగం కర్మ తెలిసినవే?

ఉంటే

శ్రీనాతుడు కవి... హర భక్తుడు  రాసిన ప్రతి పద్యము శివునికే అర్పితం కానీ అతనకి ఒక అలవాటు . వ్యభిచారం గృహం. శ్రీనాతుడు రోజు రాత్రి కాంతలతో శృరాగంగారం, లంజేలతో గడిపేవాడు . మళ్ళీ పొద్దునే శివుని ముందు మోర పెట్టుకునేవాడు కామం నుండి బైటికిరాలేకపోతునన్ను అని.

మరి ఇది పాపకార్యమా లేక పుణ్యమా?

 ప్రతి పథములోను మంచి చెడులు ఉన్నట్టే ప్రతి మనిషిలోను ఉంటాయి కదా. అలాగే ప్రతి ఆత్మ ఖాతాలోను పాప పుణ్యములు ఉంటాయి. ఈ ఖాతా ఉన్నంతకాలము జన్మ మృత్యువులు తప్పవు. అది ఖాళి ఐపోయినప్పుడు ఆత్మ పరమాత్మ లో విలీనమైపోయి మోక్షం పొందుతుంది. ఇది ఒక నమ్మకము. 

శ్రీనాథ మహాకవి కూడా మనిషే కదా. ఆయనలోను మంచి చెడ్డలున్నాయి. ఆయనకి పాప పుణ్యములున్నాయి ఖాతాలో. ఆయన బావగారైన బమ్మెర పోతన గారు రాముడినే కొలిచి ఒక సాధారణ చిన్న రైతులా జీవితం సంతృప్తితో గడిపెను. శ్రీనాథుడు చాలా ధనం గౌరవం ఆర్జించెను కాని చివరి రోజుల్లో ఆయన కవిత్వముని ఆదరించే తెలుగు రాజులు లేక చాలా కష్టాలు పడి కొరడా దెబ్బలు కూడా తిని గొడ్డుచాకిరి చేసాడని కథనం. ఒక రకముగా చూస్తే వ్యభిచారం తప్పు. ఇంకొక రకముగా చూస్తే అది అన్నింటికన్నా పురాతనమైన వృత్తి. దానిని నమ్ముకుని ఎందరో బ్రతుకుతున్నారు. అది ఎందరికో బ్రతుకు తెరువుని ఇస్తున్నది. 

Like Reply
#95

ధన్యవాదములు మిత్రమ బర్రె. వేటాడే రోజుల్లో మనుషులు సమూహములుగా ఉండేవారు ఇప్పటికి అడవి కుక్కలు, తోడేళ్ళు, కోతులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఉన్నట్టు. పాప పుణ్యాల విషయానికొస్తే ఈ జన్మలో వేటాడిన ప్రాణి మరు జన్మలో వేటాడబడుతుంది. వేటాడి చంపగలిగే అవకాశం ఎదురైనా సరే క్షమించి వదిలేస్తే అప్పుడు ఆ కర్మ చక్రం నుండి బయటపడుతుంది ఆ ప్రాణి. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ వేటాడినప్పుడు కొత్త కర్మ చక్రం మొదలౌతుంది. ఇది గ్రహించాక మనిషి మెల్లిగా వేటాడటం తగ్గించాడు చాలా మంది మాంసాహారమే మానేసారు. ఇది ఒక నమ్మకం మిత్రమ. 
[+] 2 users Like dippadu's post
Like Reply
#96

(26-04-2022, 09:37 PM)బర్రె Wrote:  ఇ లోకం లో అగ్రరాజ్యాధిపతి కావాలని ప్రతి ప్రాణి అనుకుంటుంది. మరి ఆలా ఉండాలంటే బలం కావాలి. మరి బలం కావాలి ఆంటే తిండి తినాలి. ఒక silver black goirrlla 6 వెళ్ళ క్యాలోరిలు తింటుంది మరి సింహం ఇళ్ల అన్ని ఉన్నాయి.

Plant protein vs animal protein

మనకి సెల్లులోజ్ ఎంజీమ్ లేకాఊవలన గడ్డి తిని బతకలేము. అలాగే మామా్సాహం తిందాం వల్ల  amino acids, absorption  ఇవన్నీ పుషకాలంగా వుంది complete protein.

మాంసాహారం తినలేకపోయింటే ఇప్పటికి మనిషి ఇ భూమి మీద బతికి ఉండేవాడు కాదు అని గట్టి నమ్మకం.


ఎందుకంటే మనిషి వయసు అవుతుంటే బొక్క లో గుజ్జు అయిపోతుంది ఉంటుంది దాన్ని collgen  అంటారు. అది మాంసాహారం బొక్కలో బాగా దొరుకుతుంది ... దాన్నే పాయ అంటారు హోటల్ లో.

ఎవరి నమ్మకం వారిది మిత్రమ. ఆధిపత్యానికి బలం కావాలన్నది 100% నిజం మిత్రమ. ఐతే బుద్ధి బలం కండ బలం కన్నా ఎన్నో రెట్లు అధికం అన్నది నిజం. మనిషి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆహారం తిని ఎంతో కండబలం ఉన్న గొరిల్లా, ఏనుగు వంటి జంతువులన్నింటి మీద మనిషికి ఆధిపత్యం సాధించడానికి కారణం మనిషి బుద్ధి. బుద్ధి వికసించాలంటే సమయం కావాలి. ప్రతి రోజు వేటాడి తినడం లోనే గడిచిపోతే ఇంక బుద్ధి ఎలా వికసిస్తుంది. అందుకే ఎప్పటినుండి మనుషులు వ్యవసాయం మొదలెట్టారో అప్పటినుండి బుద్ధి బాగా వికసించి మానవజాతి పురోగతి వేగం పుంజుకుంది. 
బలం విషయానికొస్తే భూమి మీద అన్నింటికన్నా బలం కలిగిన జంతువు ఏనుగు. అది శాఖాహారి. అన్నింటికన్నా ఎత్తు కలిగిన జంతువు giraffee అది కూడా శాఖాహారి. ఎక్కువ దూరం పరిగెత్తగలిగినది గుఱ్ఱం అది కూడా శాఖాహారే. మనిషి వ్యవసాయం మొదలెట్టి శాఖాహారం పెంచాకే జనాభా పెరగగలిగింది, లేకపోతే ఇంత జనాభాకి సరిపడిన మాంసాహారం ఈ భూమి మీద దొరకడం అసాధ్యం. 
మాంసాహారము కన్నా శాఖాహారము కి వ్యయము తక్కువ కనుక ఆర్థికపరముగా కూడా శాఖాహారమే శ్రేష్టము. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
#97

(26-04-2022, 09:40 PM)బర్రె Wrote:  ప్రశ్న : ఒక స్త్రీ పెళ్లయిన అయుండొచ్చు లేక కాకపోవచ్చు ఒక మగాడ్ని కామించడం పాపమా?

కుంతి కర్నూని అరువా భర్త గా పొందాలనది పాపం?


శివుడు మోహిని ని చూసి కమించి వీర్యం వదలడం పాపం?

కామించడం పాపము కాదు. అది సృష్టికి ఎంతో అవసరం. బలవంతం చెయ్యడమే తప్పు. సంభోగం కోసం బలవంతం చెయ్యడం ఎంత తప్పో అలాగే సంభోగం చెయ్యకూడదని ఆంక్షలు విధించడం కూడా తప్పే. సాధారణముగా చాలా మంది భర్తలు తమ భార్యలతో ఈ రెండు చేస్తుంటారు మొదటిది తమతో రెండవది ఇంకొకరితో. 

కర్నుడు కుంతి పుతృడు. కుంతి కి ఒకరే భర్త. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
#98

(03-05-2022, 09:40 AM)stories1968 Wrote:  [Image: DHYpy-Fv-Vw-AAfl4-D.jpg]

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఇలా ఒక వదినతో బుర్కా ఉండగానే సేవ చేసిన గుర్తొచ్చింది మిత్రమ. అద్భుతః మిత్రమ
Like Reply
#99

(04-05-2022, 09:13 PM)బర్రె Wrote:  అదే  పంచాలి కర్నుండి కోరుకోవడం తప్ప?

ద్రౌపది కర్ణుడిని కోరుకున్నట్టు నేనెక్కడా చదవలేదు మిత్రమ. ద్రౌపది స్వయంవరం లో కర్నుడు మత్స్య యంత్రముని ఛేధించడానికి లేవగానే సూత పుతృడికి అర్హత లేదని ఇది క్షత్రియులకి మాత్రమే అని దృపదుడు మరియు ద్రౌపది చెప్పించెను సభాముఖముగా. కురుసభలో చీరహరణం జరుగుతున్నప్పుడు కూడా కర్ణుడు దానికి అడ్డుపడలేదు. ఆ సభలో ఇది తప్పు అని అన్నది ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇతడు దుర్యోధనుడి అనుజుడు. అందుకే అతడిని రాజ్యము నుండి బహిష్కరించాడు దుర్యోధనుడు. ఒక కథనం ప్రకారం ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను వనవాసము సమయమున.
[+] 2 users Like dippadu's post
Like Reply

(04-05-2022, 09:18 PM)బర్రె Wrote:  ప్రశ్న : పూర్వజన్మ వాసనా అంటారు? అది నిజామా? ఉంటే..
        నాది అశ్లేష నక్షత్రం pada-1... నాకు 15 యేటా నే 20 మందికి పైగా కొడుకుల్ని కానాలని ఉండేది... వయసు పెరిగే కొద్దీ ఇంకా పెరిగేది.. నా పక్కన ఉన్న వాలక పిల్లలు ఎందుకు అనుకునేవాళ్లు ఒకరు ఉంటే అదే చాలు అనుకునేవాళ్లు చూసాను వాళ్లను చూసి నవ్వుకొని ఆహాసియించుకొనేవాడ్ని
కొన్ని పెళ్లి కానీ 29 వయసు ఉన్న ఆడవాళ్లు లేక 16 ఉన్నవాళ్లు మంచి శరీర సౌష్టవం ఉన్న కూడ కడుపు రాకపోవడం చూసి... చి... ఎం చేస్తునర్రా మీరంతా అనిపించేది.... నాకైతే 200 మంది కానాలని ఉండేది....

ఇది నా పిచ్చ లేక ఇంకేమైనాన...
పూర్వ జన్మ వాసన నిజమే అని నా నమ్మకం మిత్రమ. క్రిత జన్మలలో చేసిన పాప పుణ్యముల కారణముగా ఈ జన్మ లో ఒక శరీరం ప్రాప్తిస్తుంది. అది క్రిమి కావచ్చు మహా వృక్షం కావచ్చు. మనిషి జన్మలోనే అనేక వ్యత్యాసాలు. పుట్టగానే చెత్తకుప్పలో పడి కుక్కలకి ఆహారం అయ్యే మనిషి అవ్వచ్చు లేక అంబాని ఇంట్లో పుట్టచ్చు. అంగ వైకల్యముతో పుట్టచ్చు లేక అతిలోక సుందరి గా అవ్వచ్చు. తలిదండ్రులు సామాన్యులైనా వారి సంతానం లో ఒకరు అపర మేధావి అవ్వచ్చు. ఇది కాక ఈ జీవితం లో సందర్భాలు సంఘటనలు కూడా పూర్వ జన్మల బట్టి రావచ్చు. వాటిని ఎలా ఉపయోగించుకుంటాము అన్నది ఇప్పటి మేధస్సు బట్టి ఉంటుంది. నరేంద్ర మోది గారిలా పుట్టిన పిల్లలు కోట్లానుకోట్లు మన దేశములో. ఐనా ఆయన ప్రధాన మంత్రి అయ్యారు అంటే అది కొంత పూర్వజన్మ వాసన మరి కొంత ఆయన కృషి పట్టుదల. రాచరిక కుటుంబాలలో పుట్టిన పిల్లలు ఇప్పుడు భిక్షాటన చేస్తున్నవారు కూడా ఉన్నారు. అది కూడా పూర్వ జన్మ వాసన మరియు స్వయంకృతం. 

మీ ఆలోచనలు బాగున్నాయి మిత్రమ. మగవారికి పిల్లలని కనడం అంటే సుఖపెట్టి సుఖపడటమే కాని ఆడవారికి నరకయాతన. పుట్టిన పిల్లలల్ని ప్రయోజకులని చెయ్యాల్సి వస్తే అప్పుడు తండ్రికి నరకయాతన. అందుకే కాబోలు పిల్లలు వద్దు అనుకుంటున్నారు మీ మితృలలో మగవారు. నాకు ఎందరు పిల్లలు పుట్టారో నాకే తెలియదు మిత్రమ. పెంచడం నా వల్ల కాదని నాకు ముందే అర్థమయ్యింది కనుకనే వివాహం చేసుకోలేదు. పిల్లలని పెంచడం 25 సంవత్సరాలు తీర్చే అప్పు తీసుకున్నట్టు. అన్నాళ్ళు డబ్బు, శ్రమ ధారపోసాక ఫలితం అమోఘముగా ఉండచ్చు లేక మోసపోవచ్చు. ఇది తెలిసి కూడా పిల్లలని పెంచడానికి సిద్ధపడతారు ఎందరో. అంతెందుకు వ్యవసాయం ఒక పెద్ద జూదం సగటు రైతుకి ఐనా చేస్తారు. పిల్లలని పెంచడం 25 ఏళ్ళ పంట/జూదం మగవారికి ఐనా చేస్తారు. 
క్రిత జన్మలో మీకు పిల్లలు కావాలనుకున్నా పుట్టలేదేమో అందుకే ఈ సారి ఆ కోరిక చాలా ప్రబలముగా ఉందేమో మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)