Thread Rating:
  • 11 Vote(s) - 2.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")

Showing only the posts of Lakshmi: 97 of 472 posts. Show all posts
#81

అందరికీ ధన్యవాదాలు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

బాగున్నాను... మీరంతా క్షేమమే అని తలుస్తాను
Like Reply
#83

ఎందుకో రాబుద్దెయ్యలేదు గిరీశం గారూ
Like Reply
#84

(09-09-2019, 05:06 AM)stories1968 Wrote:  
ప్లీజ్ అలా అనకండి 

[Image: D9wd-Lk4-Xk-AAv34a.jpg]

ఎందుకో అప్పుడప్పుడు అలా వైరాగ్యం కలుగుతుంది సైట్ మీద
Like Reply
#85

(09-09-2019, 08:41 PM)Uma_80 Wrote:  లక్ష్మి గారు please....
one more story plzzz....

Rajkumar1 గారు రెండు కథలకు సంబంధించిన concepts చెప్పారు... కాస్త డెవలప్ చేసి... వీలు చూసుకొని రాయాలి...
Like Reply
#86

(10-09-2019, 01:58 PM)dippadu Wrote:  
కథ అత్యద్భుతముగా ఉంది లక్ష్మి గారు. నిజంగా జరిగిన సంఘటన అనిపిస్తోంది. మీ కథనం అమోఘం. వర్షం లో రహదారిపైన ఒక రాత్రి జరిగినది చాలా బాగా వర్ణించారు. శృంగారం తో బాటు Suspense ని కూడా చాలా బాగా పండించారు.

ధన్యవాదాలు డిప్పడు గారూ...
Like Reply
#87

(10-09-2019, 05:08 PM)Chiranjeevi Wrote:  లక్ష్మి గారు మీ పారిజాతం లో  మీ మరొక  కథను రాస్తే బాగుంటుంది అనిపించి  మిమ్ములను వేడుకుంటున్నాను మీ అమూల్యమైన మరోక కథ రాస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు మిత్రమా

నాకూ రాయాలనే ఉందండి... మరి ఎప్పుడు కుదురుతుందని చెప్పలేకున్నాను ... రాజు గారు పంపిన concepts కూడా రెడీగా ఉన్నాయి ... వీలుచూసుకొని రాయాలి అనుకుంటున్నా
Like Reply
#88

(11-09-2019, 07:47 AM)stories1968 Wrote:  ఓటమి చుట్టూ ముట్టినా ,జీవితమంతా చీకటి అవరించినా ,
విషాదం వెంటాడినా ,కష్టాలు కలవరపెడుతున్నా ..
మిన్ను విరిగి మిద పడేంత సమస్యలు ఎదురైనా ..
జీవినపోరాటంలో అడుగు వెనక్కు వేయకు...
ఎందుకంటే చావు బతుకుల మద్య కేవలం రెప్పపాటు గగనమే జీవితం

మరి ఇంత చిన్న జీవితం లో కొంత రిలాక్స్ ఈ xossipy 
 దిన్ని వదుల్తాను అంటే ఎలా మిత్రమా 
[Image: Cz-Uu-PGj-Us-AAyo-Pn.jpg]

వదులుతాను అనలేదండి.... అప్పుడప్పుడు రావాలని అనిపించట్లేదు అంతే...
Like Reply
#89

ధన్యవాదాలు డిప్పడు గారూ... ఆలస్యంగా చదివినా ప్రతి కథని క్షుణ్ణంగా చదివి, విశ్లేషిస్తూ కామెంట్ రాయడం మీకే చెల్లింది... హంగౌట్స్ లోనూ మీ 'ఈ' పద్ధతి నాకు బాగా నచ్చేది... మరొకసారి మీకు ధన్యవాదాలు



(11-09-2019, 02:54 PM)dippadu Wrote:  
 అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. ఇన్ని మంచి పారిజాతాలని మాకందరికి అందించినందుకు. సావకాశముగా అన్నీ చదివి నాకనిపించినది చెప్పాలనే ఇన్నాళ్ళు ఆగాను.
మీరు ప్రచురించిన క్రమములో లేకుండా కొద్దిగా ముందు వెనక అయ్యాయి నా సమాధానాలు దయచేసి మన్నించగలరు.

అభినవ సుమతి కథ అత్యద్భుతముగా ఉంది. అన్నాళ్ళ అనుభవం ఉన్నా చీకట్లో తన పెళ్ళాన్ని గుర్తుపట్టలేకపోయాడు అభిరాం. ఐనా రంకు మీదకి మనసు మళ్ళినప్పుడు అది పెళ్ళానికి చెప్తే ఇలా కాక ఇంకెలా అవుతుంది. అభిరాం కి రంకు చేసాననే అనిపిస్తె అది నచ్చితే మరొక్కసారి ఇంకెవరితోనో చెయ్యాలనిపించచ్చు. భార్యకి తెలిస్తె చంపేస్తుందని తెలియకుండా చెయ్యచ్చు. గుర్రం ఎగరావచ్చు లాగా అనుకుంటు పోతే ఎన్నో అవ్వచ్చు. బహుసా పెళ్ళైన వారికి ఈ కథ ఇంకొక కోణములో కనిపిస్తుందేమో. మూడు వదినలు ఆరు సేవలుగా బ్రతికేస్తున్న బ్రహ్మచారి గాడికి ఇంకోలా అర్థమవటం సహజం.

కథనం అమోఘం. ఒక్కో ఘట్టములో పాత్రలకి మీరు కూర్చిన మాటలు చేష్టలు శ్లాఘనీయం లక్ష్మి గారు. ఎంతో జీవితానుభవం దీని వెనక ఉన్నదని అనిపిస్తున్నది.
జీవితానుభవం ఏమీ లేదండి... పఠన అనుభవమే...


(11-09-2019, 04:50 PM)dippadu Wrote:  
అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. అమోఘమైన పారిజాతమునందించారు. దీని సుగంధం అద్భుతముగా ఉంది.

మొత్తానికి సర్వేజనా సుఖినోభవంతు అనిపించారు. కాలేజి ఏజిలో టీనేజ్ మోజులో చదువు, వ్యాపారం లో పడిపోయి ఈ ప్రేమ అనేది అన్నీ సాఫీగా సాగిపోతున్న వారికే కాని నాలాంటి వాడికి కాదని అనుకునేవాడిని. Valentine's day కి అబ్బాయిలందరు girl's college బయట పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి గులాబీలు సమోసాలు అమ్మి లాభాలు గడించిన నా లాంటి వాడికి "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ..." వంటి పాటలు అస్సలర్థమవ్వవు.
మొత్తానికి తొలి అనుభవం అద్భుతం ఇద్దరికి ఆ తరవాత ఇద్దరు కడుపులో చల్ల కదలకుండా ఉన్నారు. దివ్యని పెళ్ళి చేసుకునుంటే మామగారి అప్పులన్నీ తీర్చేసరికి ఎలా దూల తీరిపోయి పులుసు కారిపోయేదో ఊహించుకుంటే అజయ్ దు:ఖించడం మర్చిపోయి ఆనందం తొ చిందులేస్తాడు. నా లాంటి వాడు లేడకుంటాను వాడి మిత్రబృందం లో. 

మీ కథనం శ్లాఘనీయము లక్ష్మి గారు. చిన్ననాటి నుండి స్నేహితులు ఆ పైన ప్రేమికులైన జంట  మొదటి  ముద్దు మొదలుకుని మొదటి అనుభవాన్ని చాలా సున్నితమైన పదములతో అత్యద్భుతముగా వర్ణించారు.   

నేను రాసిన ఆరు కథల్లో నాకు ఎక్కువ నచ్చిన కథ ఇదే డిప్పడు గారూ...


(11-09-2019, 07:39 PM)dippadu Wrote:  అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. కథని భలే తిప్పారు. అస్సలు ఊహించలేదు. మురళికి షాక్ కొట్టడం దానికి రాజేష్ సహాయం మలుపు అద్భుతం.
కోరి వచ్చిన కాంతతో సుఖం అమోఘం కాని బలవంతం లో సుఖం కాదు నరకమే ఉంటుంది. తనని భగవంతుడిలా పూజిస్తున్న మధురిమని పిచ్చి కోరిక కోరి అంతా చెడగొట్టుకున్నాడు రాజేష్ అని నాకనిపించింది. అందగాడు పైగా వైద్యుడు. కోరి వచ్చే కాంతలెందరో దొరుకుతారు అతనికి చుట్టుపక్కల. 
కూర్చున్న కొమ్మని నరుక్కోవడమంటే ఇదేనేమో.

కథనం వర్ణన, మలుపులు, పద ప్రయోగం అద్భుత: లక్ష్మిగారు. మీరు సినిమాల్లోకి వస్తే మాటల మాంత్రికుడు అని పిలవబడే త్రివిక్రం మరియు ఇతరులు address లేకుండా పోతారేమో. ఈ పాటలా మాత్రం భావించకండి దయచేసి.
https://www.youtube.com/watch?v=fl7AXuMblBo

మీరు అన్నట్టు ఇష్టం లేకపోయినా రాజేష్ మధురిమ ను అనుభవించి ఉంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అయ్యేది...

ఇక మీరు నన్ను త్రివిక్రం లాంటి వాళ్ళతో పోల్చి అతిపెద్ద మునగ చెట్టు ఎక్కించేసారు....


అత్తారింటికి దారేది కథ మీద మీ అభిప్రాయం కూడా నాకు నచ్చింది..



ఏది ఏమైనా మీ అభిమానానికి మీ మాటల్లోనే చెప్పాలంటే "అనంతకోటి ధన్యవాదాలు"...


ఇక పండు గారు, రాజు గారు పెట్టిన ఫోటోలపై మీ కామెంటరీ అద్భుతంగా ఉంది... ఆ బొమ్మలకు నా కథకు సరైన లింక్ ఏర్పరుస్తూ మీరు రాసిన వ్యాఖ్యానాలు అద్భుతం...

అన్నింటికీ కలిపి మీకు మరోసారి ధన్యవాదాలు...

Like Reply
#90

(11-09-2019, 05:22 PM)dippadu Wrote:  
బొమ్మలు అదరహో మిత్రమ రాజ్కుమార్. భలే వెతికి పట్టారు కథకి సరిగ్గా సరిపోయే బొమ్మలని.


[Image: Archana-latest-beautiful-photos-047.jpg]

పక్కింట్లో సినిమా హీరోయిన్ లాంటి పిల్ల కొత్తగా అద్దెకి దిగింది అని అమ్మ చెప్తె VIP సినిమాలో లాగా చొంగ కార్చుకుంటూ ఎప్పుడు కనిపిస్తుందా అని బీటేస్తు ఉంటారు కదా మీ మగాళ్ళు. అలాగే మాకు కూడా పక్కింట్లో సినిమా హీరొ లాంటి వాడు అద్దెకి దిగాడని తెలిసినప్పుడు కారడం సహజం. మగాళ్ళకి ఒక జత పెదవులే కనుక చొంగ అందరికి కనపడేలా కార్తుంది కాని మాకు ఇంకొక జత ఉంది కనుక అక్కడ కారుతుంది ఎవ్వరికి కనపడకుండా.

ఏ అనుభవం లేని ఎదవలకే అందమైన అమ్మాయి కనపడగానే అంత చొంగ కారితే మరి పెళ్ళైనదాన్ని అందులో మొగుడు దేశం లో లేని దాన్ని నాకెంతలా కారుతుంది.

మీరిలా ఈ పద్ధతిలో రచయితలని, పాఠకులని అభినందిస్తూ ఉంటే ఏ రచయిత/రచయిత్రి రాయడం ఆపేయరు... రాజు గారు, పండు గారి లాంటి వాళ్ళు కష్టమైనా బొమ్మలను శోధించి ఇతరులకి అందిస్తారు... మీలాంటి వాళ్ళు సైట్ లో ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేది
Like Reply
#91

(11-09-2019, 10:54 PM)dippadu Wrote:  
అంతా మీ అభిమానమండి లక్ష్మిగారు. సింగిల్ లైన్ పేరడి పాటల దారం మొదలెడతారని ఆశిస్తున్నాను.

ఒక్క డిప్పడునే తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఈ లోకం లో జనం, అలాంటిది మీరొక్కరే ఇలా అంటున్నారు. అందుకే మీరు చంద్రుడిపైన ఉండాలండి ఈ లోకం లో కాదు.


దారం ప్రారంభించడం ఈజీనే డిప్పడు గారూ... కానీ దాన్ని కొనసాగించడమే కష్టం... అప్పట్లో నేను సైట్ కి ఎక్కువగా వచ్చేదాన్ని... ఖాళీ సమయాల్లో పేరడీ పాటల గురించే ఆలోచించేది... ప్రస్తుతం రావడం తగ్గింది... సమయం దొరికితే కథల గురించి ఆలోచిస్తున్నాను... అందుకే మీరు అడిగినా ఆ దారం మొదలు పెట్టలేదు... తలా ఒక చేయి వేస్తాం అంటే దారం తెరుస్తా...
Like Reply
#92

(12-09-2019, 03:02 AM)Pandu Wrote:  Thank you Laxmi garu, ee sari miru rase story Kosam wait chestunnanu, kasi ga photos pettadaniki nenu ready.


వీలైనంత త్వరలో
Like Reply
#93

(12-09-2019, 03:15 AM)bhavana Wrote:  తిరిగి వచ్చిన వసంతం

నిజజీవితంలో ఇలాంటి కథలు అరుదు.

బాగుందక్కా

ఇట్లు

మీ సోదరి భావన


Thank you భావన...
Like Reply
#94


సింగిల్ లైన్ పేరడీ సాంగ్స్ దారం లింక్....

https://xossipy.com/showthread.php?tid=15623
Like Reply
#95

కొత్త దారం.....




తప్పనిసరై....
Like Reply
#96


అందరికీ
విజయ దశమి
శుభాకాంక్షలు
Like Reply
#97

అనురాగ సరళి
ఆనంద రవళి
ప్రతి ఇంటా జరగాలి
ప్రభావించే దీపావళి


మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

Like Reply




Users browsing this thread: 1 Guest(s)