27-04-2021, 11:47 PM
గౌరవనీయులైన రచయితలు మరియు సభ్యులకు నమస్కారములు..
ఈ ఫోరం ద్వారా మనందరం పొందుతున్న ఆనందం అంతా ఇంతా కాదు, ఇందుకు కారకులైన @sarit11 గార్లకు మరియు మన ఫోరంలో అన్నీ(చిన్నదో పెద్దదో.. ఏదైనా ) కధలు రాస్తున్న రచయిత/రచయిత్రిలకు నా కృతజ్ఞతలు మరియు నా
మన రచయితలకు మరియు సభ్యులకు ఇక్కడ రచనలు అందించే క్రమంలో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటికి సమాధానాలు మనలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. అందువల్ల ఆ సమస్యలు ఇక్కడ పంచుకుంటే మనలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రులు వాటికి పరిష్కారాలు సూచించగలరు అనే ఉద్దేశ్యంతో ఈ దారం సృష్టించబడినది.
అందువల్ల సభ్యులు మరియు రచయితలు తమ సమస్యలని పంచుకున్న యెడల మనలోని సాంకేతిక మిత్రులు మరియు శోధకులు వాటికి పరిష్కారములు సూచించి మన సభ్యులకు రచయితలకు సహాయపడవలసిందిగా కోరుతున్నాను.

శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్