19-11-2018, 09:12 AM
నా పాళీ
నా పిచ్చి రాతలు ఇక్కడ ఉంటాయి..ఇష్టమైతే చదవండి.
నా పాళీ
|
19-11-2018, 09:12 AM
నా పాళీ
నా పిచ్చి రాతలు ఇక్కడ ఉంటాయి..ఇష్టమైతే చదవండి.
అంతర్జాలం
అమ్మలేకపోయినా
బ్రతక గలడంట మరి గూగుల్ తల్లి లేకపోతే బ్రతుకు దుర్లభమంట పెండ్లం లేకపోయినా ఫర్వాలేదంట మరి ఫేస్బుక్ లేకపోతే జీవితం వ్యర్ధమంట అదేం చిత్రమో? // హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి // // 30/04/2017 // అందం ఎర
శిఖండినడ్డువెట్టి
భీష్ముని గూల్చిన కిరీటివోలె సుమశరుడు అతివ అందాలను శిఖండి జేసి పంచబాణముల పురుషుని గూల్చెనకటా! ఎంత దయలేని వాడో // హేవళంబి వైశాఖ శుద్ధ పంచమి // // 30/04/2017 // అమ్మ
అమ్ + మ్అ = అమ్మ
ఎటు తిప్పినా అమ్మే ఆది అకారం అమృతమైతే అంత్య అకారం అనంతం మధ్య మకారాలే మమత , మమకారం అమృత మయమైన అనంత మమత , మమకారాలకు ఆద్యంతమూ అమ్మే సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది అమ్మే // హేవళంబి వైశాఖ బహుళ తదియ // // 14/05/2017 //
19-11-2018, 09:50 AM
ఒకే మాట : బాగున్నాయి
20-11-2018, 09:08 AM
రెండో మాట: మాయమైంది
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
21-02-2022, 06:52 AM
bagundi mithrma
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html SWEET DADDY https://xossipy.com/thread-64656-post-58...pid5849837 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html |
« Next Oldest | Next Newest »
|