18-11-2018, 03:24 PM
(This post was last modified: 18-11-2018, 04:36 PM by Vikatakavi02.)
రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త చిత్రం 'టాక్సీవాలా' నిన్ననే (17/11/2018) రిలీజైనది.
థ్రిల్లర్ జోనర్ లో దెయ్యం బ్యాక్ డ్రాప్ లో కథని నడిపించాడు దర్శకుడు. ట్రెయిలర్ లోనే దెయ్యం వుందని చెప్పేయటంతో ముందే ఒక రకంగా మైండులో ఫిక్స్ అయ్యి వెళతారు ప్రేక్షకులు. అందుకు అనుగుణంగా కథని కొనసాగిస్తూనే కొత్తగా 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్' అనే విషయాన్ని వెల్లడించారు. అది ఎంతవరకూ నిజమో తెలుసుకోవటానికి సినిమా చూసొచ్చాక అంతర్జాలాన్ని ఆశ్రయించినవారూ వుండి వుంటారు.
కామెడీ చాలావరకూ సహజంగా వుండటంతో బాగానే వర్కవుట్ అయింది. హీరోగా విజయ్ దేవరకొండ సినిమాలో కొత్తగా చేసిందేమీ లేదు అన్పించింది.
ఫస్టాఫ్ చూశాక ట్రెయిలర్ లో పెట్టిన సీన్ ఒకటి కట్ చేశారా అని అన్పించింది. అలాగే, సెకెండాఫ్ బా.....గా సా.......గింది.
చాలా సినిమాలు చూసిన అనుభవమో ఏమో గాని క్లయిమేక్స్ ని సెకెండాఫ్ మొదలైన పావుగంటకే ప్రెడిక్ట్ చేయగలిగాను. అదొక నరకం. అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది!
మొత్తానికీ ఎంగేజింగ్ మూవీ
ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే, సాధారణంగా సస్పెన్స్ విడిపోయాక మళ్ళా చూడాలనిపించదు గనక...
ఇంతకీ.... మీరు ఈ సినిమా చూశారా ఫ్రెండ్స్....?
Please share your thoughts here...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK