Thread Rating:
  • 14 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica బీటెక్ లో పరిచయం అయిన అక్క

Showing only the posts of evadovokadule: 145 of 565 posts. Show all posts
#41

(06-11-2020, 10:25 PM)Bvgr8 Wrote:  Nice update
Comedy bagundi e update lo
Senior sister ki mana hero ki comedy angel rayandi okarini okaru tease chesukovadam ala if possible

Alage bro... Readers choice :)
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

సాయంత్రం కాలేజ్ అయ్యాక బస్ ఎక్కాను....అప్పటికే స్వప్న వల్లి ఇద్దరు ఎక్కేసి కూర్చున్నారు


బస్ లో అక్క నన్ను చూసి తన పక్కన కూర్చోమంది.

నేను : హ కూర్చొని మీ పంచాయితీ వినమంటావ.

అక్క : హ కూర్చోబె ఈరోజు అంత్యాక్షరి ఆడుకొచ్చు.

నేను : హా అంత్యాక్షరి న.... చెమ్మ చెక్క చారడేసి మొగ్గ....తొక్కుడు బిళ్ళ ఆడరా.

వల్లి : ఏయ్ వివేక్ నీకు తొక్కుడు బిళ్ళ ఆడటం వచ్చా..(అని అదో టైప్ లో అడిగింది)

ఆ మాటకి స్వప్న వల్లి ని కొట్టి నవ్వింది... నేను నవ్వుకుంటూ దీనికి తీట బాగానే ఉంది అనుకుని వెళ్లి స్వప్నక్క పక్కన కూర్చున్న....

అక్క : ఎం మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నావ్.

నేను : హా వెనక్కి పోతే బామ్మర్ది బామ్మర్ది అని ఒకటే ఎస్కుంటున్నారు.

వల్లి : హహహ

అక్క : అవునా అలా ఎందుకు అంటున్నారు.

వల్లి : మొన్న నీకు ప్రపోజ్ చేసాడు కదా ఐ లవ్ యూ అక్క అని....అప్పటి నుంచి ఏమో

అక్క : హహహ అవునా

నేను : హ

అక్క నా హాండ్ పట్టుకుని వల్లి తో నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వీడే అని నా భుజం మీద వాలింది.

తన స్పర్శ ఎంత హాయిగా అనిపించింది అంటే ఆహా అని ఒక్క క్షణం అలా ఉండిపోయా.

వల్లి : ఏయ్ వాడు అక్క అన్నాడే నిన్ను

అక్క : అయితే బాయ్ ఫ్రండ్ తమ్ముడు అంటూ నన్ను వదిలేసింది ( కొంటె గా నవ్వుతూ).

దీనమ్మ దీన్ని వెనక నుంచి కొటేయాలి అనిపించింది వల్లి ని...

అలా బస్ కదిలింది మల్ల మామూలే ఇద్దరు పంచాయితీ ముంగట ఎస్కున్నారు..... ఇంక కాలేజ్ లో ఫాకల్టీ నుంచి వాచ్మెన్ దాకా అందరి గురించి మాట్లాడుడే....

మధ్యలో ఎక్కడో బాత్రోమ్ లు కడిగే వాడి గురించి టాపిక్ వస్తే వాళ్ళ మొహం కాసి చూసాను వాడిని కూడా వదలరా అన్నట్లు గా....నన్ను చూసి నవ్వుకున్నారు.

బస్ లో మిగతా అందర్నీ ఒకసారి తేరిపారి చూసా అంతే అందరూ చెవి లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కామ్ గా కూర్చున్నారు..... వీళ్ళు ఇద్దరు తప్ప....

కాసేపటికి బస్ మొత్తం కాలి అయింది కాని వీళ్ళ పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.... నేను ఇంకా అలాగే భరిస్తూ కూర్చున్న....ఇప్పుడు బస్ లో మేము ముగ్గురమే ఉన్నాం నాకు సడన్ గా "వాని గుద్ద" అన్న మాట వినపడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నా....ఇద్దరు మొహాలకి చున్నీ అడ్డుపెట్టుకుని కామ్ గా నవ్వు ఆపుకుంటు కూర్చున్నారు.

నేను : టంగ్ స్లిప్

అక్క : (నవ్వుతూ) హ టంగ్ స్లిప్

వల్లి : హిహిహి టంగ్ స్లిప్

నేను : రేపటి నుంచి ఒక హెడ్ సెట్ తెచ్చుకుంటా

వల్లి : హహహ తమ్ముడు భయపడ్తున్నాడే.

అక్క : రెండు రోజులు ఉంటే వాడికే అలవాటు ఐపోతాది లే (అంటూ నవ్వుతుంది).

వల్లి : సివిల్ బ్రాంచ్ కదా అమ్మాయిల గురించి తెలీదు లే పాపం తమ్ముడికి.

అక్క : హహహ మనల్ని చూసి తెలుసుకుంటాడు లే.

నేను : ఆహా నీ గురించి తెలీదా తల్లి డబల్ యాక్షన్.... మహానటి వి.

అక్క : హహ 

నేను : మొబైల్ లో కూడా అలాగే ఫీడ్ చేయాలి మహానటి స్వప్న అని నీ పేరు ని.

అక్క : హహహ చేస్కో అయితే నా నెం 8652******.

నేను తన కళ్ళ ముందే తన నెంబర్ ని మహానటి స్వప్న అని సేవ్ చేసుకున్న.... అది చూసి ఇద్దరూ నవ్వుకున్నారు...

కాసేపటికి వల్లి అక్క స్టాప్ వచ్చింది.... తను పైకి లేచింది....మాకు బై చెప్తుంది.... అది చూసి స్వప్నక్క తనతో వెళ్ళు వెళ్ళు అంటూ నవ్వుతుంది.

వల్లి : ఎందుకు నవ్వుతున్నావ్

నేను : ఎం లేదు దానికి పిచ్చి పట్టింది లే అలాగే నవ్వుతాది నువ్వు వెళ్ళు.

వల్లి : (నవ్వుకుంటూ) ఏంటో అనుకుని వెనక్కి తిరిగి వెళ్తుంది.

నాకు దాని గుద్దలు చూడటం అంటే ఇష్టం ఇక్కడ స్వప్నక్క ఏమో నేను చూస్తాన అన్నట్లుగా నా వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతుంది.

ఈరోజు ఎలా అయినా కంట్రోల్ చేసుకోవాలి అని చూడకుండా ఉన్నాను.... వల్లి ఏమో వెళ్తుంది.

స్వప్నక్క : అదేంటి ఈరోజు చూడట్లేదు.

నేను : (నవ్వుతూ) ఏంటి చూసేది.

స్వప్నక్క : త్వరగా చూడు వెళ్ళిపోతుంది.

అలా అనేసరికి టెంప్ట్ అయ్యి వెంటనే చూసాను...హమ్మ ఎం గుద్దలు రా అనుకున్నాను.

స్వప్నక్క : హహహ మల్ల నేను పక్కన ఉన్నా అని సిగ్గు ఒకటి.

నేను : సిగ్గు పడొద్దా

స్వప్నక్క : హహహ నీ వేషాలు తెలిసిన నా దగ్గర సిగ్గు ఒకటి నీకు వెధవ.

బస్ కదిలింది

నేను : సర్లే నీ స్లిప్ లు నేను లైట్ తీసుకున్న... నా స్లిప్ లు నువ్ లైట్ తీస్కో....

అక్క : హహహ అలాగే లే డన్...

నేను : హ్మ్మ్ ఇప్పుడు నీకు నచ్చినట్లు టంగ్ స్లిప్ లు అవ్వొచ్చు.

అక్క : అబ్బా అలాగా

నేను : హా

అక్క bananaనవ్వుతూ) నువ్ కూడా లుక్ స్లిప్ లు అవ్వొచ్చు.... అలా అని నా వెనక నడిచావ్ అంటే పగుల్తాది చుస్కో.

నేను : హహహ నీయమ్మ నీ ఫ్లాష్ బాక్ తెలిసి కూడా నీ బాక్ నేను ఎందుకు చూస్తనే.

అక్క : హహహ థాట్స్ మై బాయ్...

అలా మాట్లాడుకుంటూ బస్ దిగి ఇంటికి వెళ్లిపోయాం.
Like
#43

(07-11-2020, 01:49 AM)K.R.kishore Wrote:  Nice update

Thank u kr kishore garu
Like
#44

(07-11-2020, 02:24 AM)Phakurshaik7 Wrote:  Kirrak update regular ga updates ivvandi bro

Thank u bro
Like
#45

(07-11-2020, 06:24 AM)Sachin@10 Wrote:  Superb update

Thank u sachin bro
Like
#46

(07-11-2020, 06:43 AM)km3006199 Wrote:  Chaala bagundandi... simply superb

Thank u km garu
Like
#47

(07-11-2020, 06:46 AM)raki3969 Wrote:  Nice update

Thank u rakigaru
Like
#48

(07-11-2020, 08:09 AM)Ranjith27 Wrote:  Excellent update

Thank u ranjith bro
Like
#49

(07-11-2020, 09:08 AM)Hotyyhard Wrote:  kekaa broo superb narration awesome writing continue

Thank u hotyhard
Like
#50

(07-11-2020, 11:50 AM)Prasad633 Wrote:  Super broooo

Thank u prasad garu
Like
#51

(07-11-2020, 12:52 PM)art lover Wrote:  very inteliigent and involving writing keep doing writer

Thank u art lover gaaru thanks
Like
#52

Thank u haihello garu....
[+] 1 user Likes evadovokadule's post
Like
#53

(07-11-2020, 03:37 PM)utkrusta Wrote:  GOOD STORY

Thank u utkrusta garu
Like
#54

(07-11-2020, 04:45 PM)naree721 Wrote:  Superundi continue

Naree721 garu Namaskar
Like
#55

(07-11-2020, 05:03 PM)mr.commenter Wrote:  super ga undi bro story
regular stories chadivi chadivi mood pothunte appude chusa ninthread
super ga rasthunnav pedda update tltru cheyandj with

Aha na e chinna story ki mr.commenter garu comment cheytama  horseride fight banana Iex
Like
#56

(07-11-2020, 06:54 PM)mahik1437 Wrote:  Idhi kadaa Story ante, ilaga ammayi abbayi conversation lekapotey elanti sex story aina waste. Superb story please continue n give big updates regularly. Tysm.

Thank u mahi bhai garu
Like
#57

(07-11-2020, 07:11 PM)saleem8026 Wrote:  clp); Nice update banana

Thank u saleem bro
Like
#58

నెక్స్ట్ డే కాలేజ్ కాంటీన్ లో నేను కార్తీక్ ఉపేంద్ర కూర్చుని ఉన్నాం.

నేను : అరేయ్ ఉప్పు ఆ ఎక్స్ప్రెషన్ ఏంది రా తప్పు ఇపోయింది రా బాబు కొంచెమ్ నవ్వరా.

కార్తిక్ : వాడిది క్లాస్ అయిన కాంటీన్ అయిన ఒకటే ఎక్స్ప్రెషన్ రా.

ఉప్పు : నేను ఫీల్ అవుతుంది నువ్ అన్నందుకు కాదు

నేను : మరి

ఉప్పు : CSE వస్తాది అనుకున్న సివిల్ లో వచ్చి పడ్డ

కార్తిక్ : నేను మెకానికల్ అనుకున్న సివిల్ లో వచ్చి పడ్డా అలా అని ఏడుస్తున్నాన.

కౌశిక్ : నేను గోడ దూకి పరిపోదాం అనుకున్న కాని వాచ్మెన్ కి దొరకటం తో ఇక్కడి కి వచ్చి పడ్డ (అంటూ ఎంట్రీ ఇచ్చి నా పక్కన ఉన్న చైర్ మీద కూర్చున్నాడు).

నేను : వచ్చాడు రా

కౌశిక్ : హే రిక్టర్ స్కేల్ (అని నా భుజం మీద కొట్టాడు)

నేను : నువ్వు నటరాజ్ స్కేల్ ఆ ??

కౌశిక్ : ఛిల్ల్ బ్రో వై సీరియస్

కార్తిక్ : హహహ నటరాజ్ స్కేల్ ఏంది రా

ఉప్పు : మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు వీడు.

కౌశిక్ : అరేయ్ ఉప్పు ఇప్పుడు వాళ్ళు ఆడిగారా రా

నేను : అంటే ఇప్పటి నుంచి అన్నా అని పిలవాలి అంటావా.

కౌశిక్ : హే నో నీడ్ బ్రో.... బ్రో చాలు

కార్తిక్ : 3 ఇయర్స్ కష్టపడిన మంచి మార్క్స్ రాలేదా.

కౌశిక్ : ఇంకో ఇయర్ కష్టపడి ఉంటే ఎంట్రన్స్ లో టాప్ వచ్చేవాడిని.

నేను : టాప్

ఉప్పు : టాప్

కౌశిక్ : యెస్ టాప్

కార్తిక్ : హహహ

కౌశిక్ : లెట్స్ పార్టీ

కార్తిక్ : నాట్ నౌ

నేను : యహ్ మన ఫస్ట్ మీటింగ్ కదా మంచిగా సెలబ్రేట్ చేస్కోవాలి.

కౌశిక్ : బీర్

మేము అంత సరే అన్నాం

ఉప్పు : సిట్టింగ్స్ కి మా ఇంట్లో నో ప్రాబ్లెమ్ అల్వేస్ వెల్కమ్.

కార్తిక్ : హే వద్దు రా ఉప్పు ఫస్ట్ టైమ్ కదా బయట బార్ లో ఎక్కడైన తాగుదాం.

నేను : యహ్ కార్తిక్ ఇస్ రైట్

కౌశిక్ : సరే అయితే ఈ వీకెండ్ ప్లాన్ చేద్దాం

ఉప్పు : మన గ్యాంగ్ కి పెద్ద అన్న లాంటోడివి నువ్వే ప్లాన్ చేయాలి.

కౌశిక్ : అరేయ్ ఉప్పు గా ఇంకోసారి పెద్ద అన్న అన్నావ్ అనుకో.

మేము అంతా నవ్వుకున్నాం.

***********************

అలా రెండు రోజులు గడిచిపోయాయి.... క్లాస్ లో మేము నలుగురం ఒకే బెంచ్ (బ్యాక్ బెంచ్)....క్లాస్ లో కౌశిక్ గాడిని సార్ ప్రతి దానికి ఒరేయ్ నటరాజ్ అని పిలవటం స్టార్ట్ చేసాడు... వాడి పేరు ఇంక క్లాస్ లో నటరాజ్ గా ఫిక్స్ ఇపోయింది... సీరియస్ గా జరుగుతున్న క్లాస్ మధ్యలో వాడు వేసే జోకులు తో అందరం బాగా నవ్వుకునే వాళ్ళం (సార్లు సైతం) ...ఇంక బస్ లో స్వప్న వల్లి వాళ్ళతో ముచ్చట్లు గురించి చెప్పాలి అంటే వీళ్లు అమ్మాయిలే నా అనే డౌబ్ట్ వస్తుంది...రోజు రోజు కి స్వప్నక్క కి నాకు చనువు పెరుగుతుంది.....వల్లి వెళ్ళినప్పుడు కోరి మరి చూడమని ఎంకరేజ్ చేస్తుంది..... మిగతా అమ్మాయిల బాక్ లు కూడా కళ్ళతో చూపిస్తూ నవ్వుతూ నన్ను ఎస్కుంటుంది. నేను వాళ్ళ డాడీ ని తన మొహం మీదనే కామెంట్స్ చేస్తున్న... దానికి తను సరదాగా నవ్వుతుంది......

ఇలా ఉండగా ఒక రోజు ఈవెనింగ్ నేను ఇంట్లో నా రూమ్ లో ఉండగా టీవీ చూస్తూ ఉండగా నాకు కాల్ వస్తుంది.

టీవీ మ్యూట్ లో పెట్టి చూస్తే మహానటి స్వప్న కాలింగ్ అని ఉంది....నేను నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస.

అక్క : ఎం చేస్తున్నావ్ రా

నేను : ఇంట్లో నే టీవీ

అక్క : ఓహ్

నేను : మీ మీసాలోడు కి డౌబ్ట్ రాదా ఫోన్ మాట్లాడితే....మల్ల ఎవడో బాయ్ ఫ్రండ్ తో మాట్లాడుతున్నావ్ అనుకుంటే

అక్క : హహహ ఇంట్లో నాకు సెపరేట్ రూమ్ లే

నేను : ఓహ్ అవునా.

అక్క : హ్మ్మ్ రేయ్ ఫోన్ చేసిన విషయం మరచిపోయా..... నీ వాట్సాప్ స్టేటస్ లు బాగున్నాయి ఎక్కడ నుంచి వెతికి తెస్తున్నావ్.

నేను : ( ఒక యాప్ పేరు చెప్పాను)

అక్క : ఓహ్ అందులో ఉంటాయా

నేను : హ అందులో ఉండని వి అంటూ ఉండవ్... లవ్ కావాలా సినిమా కావాలా పాలిటిక్స్ కావాలా జోక్స్ కావాలా క్రికెట్ కావాలా భక్తి కావాలా.....

అక్క : హహహ అబ్బో అన్ని ఉన్నాయా ఉండు ఉండు చూస్తాను ఇప్పుడే.....(అని ఫోన్ పెటేసింది)...

నేను : ఒస్ని పూర్తిగా చెప్పేదాక అడగలేదు ఇది అనుకుని ఫోన్ పక్కన పెటేసి మళ్ళీ టీవీ చూడటం మొదలు పెట్టాను.

కాసేపటికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది....

ఓపెన్ చేసి చూస్తే షాక్





[Image: IMG-20201107-220702.jpg]


అక్క : హహహహ రేయ్ ఏంట్రా నువ్ చెప్పిన యాప్ లో ఇలాంటివి ఉన్నాయ్
Like
#59

(07-11-2020, 10:16 PM)somberisubbanna Wrote:  సంభాషణ రూపంలో కధను అందిస్తున్నారు.. బావుంది...సాగిపొండి ఇట్లానే

Abbo me lanti pedda varu na story ni chaduvutunnara.... konchem bhayam start ayindi somberisubbanna garu.... Thank u anyway Iex
[+] 2 users Like evadovokadule's post
Like
#60

(08-11-2020, 12:49 AM)K.R.kishore Wrote:  Nice update

Thank u kishore garu
Like




Users browsing this thread: 35 Guest(s)