Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica బీటెక్ లో పరిచయం అయిన అక్క
#1
హాయ్ ఫ్రెండ్స్.... నేను ఇక్కడ చాలా రోజుల నుంచి స్టోరీస్ చదువుతున్న..చాలా బాగున్నాయి.... నా స్టోరీ కూడా రాయాలి  అని ఉంది...
[+] 6 users Like evadovokadule's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Try try
 
[+] 2 users Like Tik's post
Like
#3
Rayandi story
[+] 1 user Likes naree721's post
Like
#4
కాలేజ్ బస్ హై వే మీద జోరుగా వెళ్తుంది.... బస్ అంత ఒకటే హోరు ముందు అమ్మాయిలు వెనుక అబ్బాయిలు..... ఫ్రెషేర్స్ తో కళకళ లాడుతూ ఉంది.....సీనియర్ అమ్మాయిలు జూనియర్ గాళ్స్ ని రాగ్గింగ్ చేస్తున్నారు.... అలాగే సీనియర్ అబ్బాయిలు కూడా జూనియర్ బాయ్స్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు......బస్ అంత సందడి గా ఉంది.


అంతలో బస్ లో కిటికి సీట్ పక్కన కూర్చుని ఉన్న 18 ఏళ్ల వివేక్ ని ఒక సీనియర్ అబ్బాయి బాబు ఇలా రా అని పిలిచాడు......

సీనియర్ : ఏంటి సైలెంట్ గా ఉన్నావ్ ఎం పేరు

వివేక్ : వివేక్ రెడ్డి బ్రో

సీనియర్ : హా రెడ్డి ఆ

పక్క సీనియర్ : సమర సింహ రెడ్డి నీకు ఎం అవుతాడు రా..

మిగతా అందరూ నవ్వారు ఆ మాటకి....వివేక్ కూడా మనసు లో ఎం కుళ్లు జోక్ వేశావ్ రా అనుకుంటూ బయటకి నవ్వాడు.....

సీనియర్ : ఎక్కడ నుంచి వస్తున్నావ్

వివేక్ వాళ్ళ ఊరి పేరు చెప్పాడు

సీనియర్ : అచా అయితే నీకు cse స్వప్న రెడ్డి తెలుసా.

వివేక్ : తెలీదు బ్రో

పక్క సీనియర్ : ఒకటే caste ఒకటే ఊరు స్వప్న రెడ్డి తెలీదు రా.

వివేక్ : తెలీదు బ్రో

సీనియర్ : అదిగో అక్కడ వస పిట్ట లా వాగుతుందే తనే స్వప్న రెడ్డి ఎల్లి దానికి ప్రపోజ్ చేసి రా.

పక్క సీనియర్ : ఒరేయ్ దానితో ఎందుకు రా వాళ్ళ అయ్య గురించి తెలుసు గా ఏమైనా అయితే కాలేజ్ కి వచ్చేస్తాడు...

సీనియర్ : నువ్వు ఆగురా దానికి ఎంత మంది లైన్ వేసిన చెప్పే ధైర్యం ఒక్కడికి లేదు దాని గురించి అందరికి తెలుసు అందుకే వీడిని పంపుతున్న....నువ్వేం చూస్తున్నావ్ రా వెళ్ళు.

వివేక్ : బ్రో వద్దు బ్రో ప్లీస్

సీనియర్ వివేక్ ని ఏయ్ నేను చెప్పిన మాట వినకపోతే జాగ్రత్త అని నాలుక మడత పెట్టి మరి బెదిరించాడు....నేను పంపించ అని చెప్పావ్ అంటే చూస్కో మరి అని వార్నింగ్ ఇచ్చాడు

చేసేది లేక వివేక్ అందర్నీ తప్పించుకుంటూ స్వప్న దగ్గర కి వెళ్ళాడు....

స్వప్న ఒక 23 ఏళ్ల అందమైన చలాకీగా ఉండే అమ్మాయి పెద్దింటి అమ్మాయి కావటం తో ఒంటి మీద సొమ్ములు కూడా పెద్దగా నే ఉంటాయి.... వివేక్ స్వప్న దగ్గరకు వెళ్లి అక్క నన్ను వెనక నీకు ప్రపోజ్ చెయ్యమని పంపించారు అక్క అని అసలు విషయం చెప్పేసాడు.

మిగతా అమ్మాయిలు అలా చూస్తున్నారు ఎం అవుతాదా అన్నట్లు.....వెనక ఉన్న అబ్బాయిలు కూడా అలాగే ఆతృతగా చూస్తున్నారు ఈరోజు వివేక్ చంప పగలటం ఖాయం అనుకుని

స్వప్న : అవునా అయితే చెయ్యు మరి అంది నవ్వుతూ

వివేక్ : అక్క 

పక్క అమ్మాయి : అక్క కాదు రా తన పేరు స్వప్న...హా ఇప్పుడు ప్రపోజ్ చెయ్యి.

ఇంకో అమ్మాయి : ఓయ్ ఆగు ప్రపోజ్ ఇలాగే చేస్తావా పువ్వు ఇచ్చి చెయ్యాలి అని తెలీదా.

స్వప్న : పాపం మొదటి సారి అనుకుంటా లేవే

పక్క అమ్మాయి అవును లే కొత్త అయి ఉంటాది అని పక్కన జూనియర్ అమ్మాయి జడ లోంచి ఒక గులాబీ పువ్వు తీసి వివేక్ కి ఇచ్చి ఇప్పుడు చెయ్యి అంది.

వివేక్ ధైర్యం గా స్వప్న కి పువ్వు ఇస్తూ ఐ లవ్ యూ అక్క అని అన్నాడు.

అంతే అందరూ గొల్లు న నవ్వారు స్వప్న తో పాటుగా లవ్ యూ అక్క ఏంది రా అని.... స్వప్న కూడా సరదాగా తీసుకొని వాడి దగ్గర పువ్వు అందుకుని వాడి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టుకుని లవ్ యూ టూ తమ్ముడు అని చెప్పింది.....

వివేక్ మనసు లో చాలా ఆనందం అనిపించింది అంత అందమైన అమ్మాయి ముద్దు పెట్టేసరికి... హమ్మయ్య ఏదొకటి లే ఇంకా కొట్టలేదు నయం అనుకుంటూ వెనక్కి వచ్చి అక్కడ జరిగింది అంత సీనియర్ బాయ్స్ కి  చెప్పాడు.... అది విని లవ్ ప్రపోజ్ చేయరా అంటే అక్క ని చేసుకొని వస్తావా ఇవాళ నుంచి నువ్వు మా అందరికి బావ మరిది రా అంటూ నవ్వుకున్నారు......
Like
#5
నాకు స్టోరి రాయటం రాదు ఇక్కడ చదివిన కథలు ప్రకారం నేర్చుకుని ఎదో అలా రాస్తున్న....నచ్చకపోతే క్షమించండి నెక్స్ట్ ఇంకా పెద్ద అప్డేట్ ఇస్తాను.
[+] 1 user Likes evadovokadule's post
Like
#6
Super update...chaala baga nachindi..and request you is to kindly complete the story.. don't stop in-between
[+] 2 users Like km3006199's post
Like
#7
(03-11-2020, 09:03 PM)km3006199 Wrote: Super update...chaala baga nachindi..and request you is to kindly complete the story.. don't stop in-between

Alage andi thank u so much
[+] 1 user Likes evadovokadule's post
Like
#8
Bagundi
[+] 1 user Likes slnhpk's post
Like
#9
(03-11-2020, 10:07 PM)slnhpk Wrote: Bagundi

Thanks andi
Like
#10
Super starting


             Smile  డాన్ రెడ్డి  Smile
 
[+] 1 user Likes ----DON's post
Like
#11
Kirack start waiting for next update
[+] 1 user Likes Sachin@10's post
Like
#12
Nice update
[+] 1 user Likes krantikumar's post
Like
#13
(04-11-2020, 12:38 AM)----DON Wrote: Super starting

Tq reddy garu
Like
#14
(04-11-2020, 06:25 AM)Sachin@10 Wrote: Kirack start waiting for next update

Tq sachin bro
Like
#15
(04-11-2020, 07:32 AM)krantikumar Wrote: Nice update

Tq bro
Like
#16
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like
#17
clps Nice start banana
[+] 1 user Likes saleem8026's post
Like
#18
good start bhay....but one small suggestion.....patra chete ee katha nu cheppustunnatu ayte inka baguntundani nenu anukuntunna
[+] 1 user Likes అన్నెపు's post
Like
#19
(04-11-2020, 10:29 PM)అన్నెపు Wrote: good start bhay....but one small suggestion.....patra chete ee katha nu cheppustunnatu ayte inka baguntundani nenu anukuntunna

Alage andi
Like
#20
Nice start bro
Like




Users browsing this thread: