Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & ClosedCompleted

Showing only the posts of Joncena: 97 of 165 posts. Show all posts
#61

(17-11-2020, 04:54 PM)utkrusta Wrote:  GOOD UPDATE

Thank you so much brother.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

Sorry friends, I am not in the mood for making an update. bananaSad
I was totally pissed off by some situations caused in the morning. Dodgy
I will try to give update mostly today before 10PM or else tomorrow morning before 11AM. Namaskar Namaskar

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#63

(18-11-2020, 01:58 PM)Saikarthik Wrote:  Nice one bro ante veeru ne vallani kill chesada

Thanks brother. Yeah, you are right. Veeru, Bhargav and Rahul will kill those idiots. But still they are alive as these 3 are waiting for the right opportunity to kill them.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#64

Update-10:

వీరూ: మావయ్యా. మీరు కొంచేం శాంతిస్తే మీకు చెప్పవలసింది చాలా ఉంది. అది ఇక్కడ ఉన్న బందువులముందే నేను చెబుతా.


అని చెప్పి చెప్పటం మొదలుపుట్టాడు.


వీరూ: నేను, విరా ఒకే officeలో పని చేసే వాళ్ళాం. కలిసిన మొదటే ఒకరికి ఒకరం నచ్చేసాం. విరాకు ఇలా అవ్వనంతవరకూ అంటే ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఆ విషయం మీకు చెప్పి పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం.
ఈ విషయం మోహినికి, స్వేచ్చకు కూడా తెలుసు.  కానీ ఇంతలో ఇలా జరిగింది, కానీ నేను ఎప్పుడూ స్వేచ్చని వేరే ఉద్దేశంతో చూడలేదు. నాకు మోహిని ఎంతో స్వేచ్చ కూడా అంతే. మోహిని నాకు సొంత చెల్లి కాకపోయినా, నాకే ఒక చెల్లి ఉంటే ఎంత ప్రేమతో చూసుకుంటానో అంతా ప్రేమగా చూసుకుంటున్నా. అందుకే స్వేచ్చను అతనికి ఇచ్చి నేనే పెళ్ళి చేయించాను.
విరా తండ్రి: మరి విరాని నువ్వు ప్రేమించినప్పుడు, స్వేచ్చను ఎందుకు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పావు?

వీరూ: మావయ్య, నాకు రెండు వారాల ముందు వరకూ కూడా నాకు విరాకి ఇలా అయ్యింది అని కూడా తెలియదు. అసలు ఆ రోజు నేను విరా అడిగింది కదా అని project అయ్యాక ఇష్క్ సినిమాలో వాళ్ళు వెళ్ళిన placeకి వెళదాం అంటే తీసుకెళ్లా. అప్పుడే ఎవరో ముగ్గురు మా దగ్గరకు వచ్చి (ఇలా చెప్పబోతుంటే, మోహినీ అలగే స్వేచ్చ వచ్చి)
స్వేచ్చ:బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకు?
మోహిని: అవును అన్నయ్యా, ఇప్పుడు అవి చెప్పవద్దు.
వీరూ: తప్పదురా చెప్పితీరాలి. లేదంటే అది చాలా పెద్ద తప్పు. (అని వాళ్ళకు చెప్పి, తిరిగి విరా తండ్రికి చెప్పటం మొదలు పెడుతాడు. (మరీ వివరంగా ఇక్కడ చెప్పకుండా, చిన్నగా తేల్చేస్తున్నా))


వీరూ: వాళ్ళు తాగి వచ్చి ఏదో వాగుతుంటే, విరా వాళ్ళల్లో ఒకడిని కొడితే వెంటనే మిగిలిన ఇద్దరూ నామీద పడబోతే నేనూ తిరిగబడ్డాను, కాకపోతే ఒకడు విరాను కొట్టి, నన్ను ముగ్గురూ కలిపి ఒక చెట్టుకు కట్టేసి, ఒకడు విరాని రేప్ చేస్తున్నాడు. నేను కట్లను విప్పుకోడానికి నా సాయశక్తులా ప్రయత్నించగా ఒక గాజు ముక్కతో కట్లు తెంపుకుంటుంటే అది దూరంగా విసిరేసారు మిగిలిన ఇద్దరూ.
అప్పుడే దూరంగా బార్గవ్ మీద ఎవరో దాడి చేస్తుంటే వాళ్ళని చంపే processలో కాల్చిన bullet నా కట్లకు తగలడంతో, నాకు కట్టిన కట్లు తెగిపోయాయి. వెంటనే నేను విరాని కాపాడుతుంటే బార్గవ్ వచ్చి నాకు సాయం చేయటంతో నేను విరాని hospitalకి తీసుకువెళ్ళి కాపాడుకోగలిగాను. లేదంటే అదే రోజు విరాతోపాటుగా నా ప్రాణాలని కూడా వదిలేసేవాడను.
hospitalలో నేను operation జరిగిన తరువాత రోజు విరా కోసం తన బెడ్ దగ్గరకు వస్తే, తను లేదు. ఏమి చెయ్యాలో తెలీదు. మోహిని కూడా నా phone answer చేయటంలేదు. పిచ్చిపట్టిన వాడిలా road మీద తిరుగుతుంటే మోహిని phone చేసి విరాకు పెళ్ళి అయ్యిపోయింది, నిన్నుకూడా వేరే పెళ్ళిచేసుకోమంది. తనగురించే ఆలోచిస్తూ జీవితం పాడుచేసుకోవద్దని చెప్పమంది అని చెప్పింది. ఒక రెండు రోజులు అసలు నేను మనిషిని మనిషిలా లేను.
ఇక తప్పక ఆఫీసుకి వెళితే స్వేచ్చ కలిసి చాలా బాధపడడంతో, ఇక తప్పక normalగా ఉండడం మొదలుపెట్టా. అది జరిగిన కొన్ని రోజులకు స్వేచ్చ బార్గవ్‌ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పగానే, ముందు ఇంటిలో చెప్పమని చెప్పాను. ఆ విషయం చెప్పేలోపే మీరు మా ఫోటోలు మాకు పంపేసరికి ఇక తప్పక ఇలా పెళ్ళి నాటకం ఆడి వీళ్ళ పెళ్ళి చేసేసి; విరా నేనూ విడిపోవడానికి కారణం అయ్యిన వాళ్ళను చంపేసి నేను చచ్చిపోదాం అని fix అయ్యా. కానీ రెండు వారాల క్రితమే నాకు తెలిసింది విరాకి ఇంకా పెళ్ళి కాలేదు అని, అలాగే తను గతం మర్చిపోయింది అని. అందుకే మళ్ళీ వేసిన plan మళ్ళీ మార్చి ఇలా చేయాల్సి వచ్చింది.

(ఇలా వీరూ చెప్పగానే, విరా తల్లి)
విరా తల్లి: అవునండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు నాకు ఆరోజు hospitalలో తెలిసింది. కానీ operation అయ్యాక doctor చెప్పింది విన్నాక, ఇక తప్పనిసరి పరిస్తితుల్లో విరాని ఇక్కడకు తీసుకువచ్చేసాను. అక్కడే ఉంటే ఈ విషయంతెలిసి తనకు ఏమి అవుతుందో అని. కానీ వచ్చిన రోజు దగ్గరనుండి, విరాకి వీరూ పేరు తప్పితే ఇంకేమీ గుర్తులేదు. ఎప్పుడు తన పేరే కలవరిస్తుంది. అప్పుడప్పుడూ తనలో తనే కుమిలిపోతుంది.
పెళ్ళికి ఇద్దరూ ఒప్పుకున్నారు అని తెలిసి ముందు సంతోషపడ్డాను, కానీ పెళ్ళి అయ్యాక తెలిస్తే ఏమి జరుగుతుందో అని చాలా బయపడ్డా. ఒక వారం రోజుల ముందు నాతో ఒకసారి మాట్లాడాలని పిలిస్తే వెళ్ళాను, అప్పుడే చెప్పాడు తను స్వేచ్చని పెళ్ళి చేసుకోవటం లేదు అని. స్వేచ్చ, బార్గవ్ ప్రేమించుకుంటున్నారు, తను వాళ్ళకి పెళ్ళి చేస్తున్నాను అని.
వాళ్ళ పెళ్ళి చేసాక విరాకి ఆరోజు అలా జరగడానికి కారణం అయ్యిన వాళ్ళని తను చంపేస్తాను అని, వాళ్ళను చంపే processలో తను చనిపోవచ్చు అని. ఒకవేళ తను చనిపోతే ఆ విషయం విరాకు చెప్పవద్దని నా దగ్గరనుండి మాట తీసుకోబోతుంటే, ఇక తప్పక తనకు చెప్పేసాను; విరాకు పెళ్ళి కాలేదు అని, అలాగే తనకు గతం గుర్తులేదు అని. అలాగే తనకు నీ పేరు ఒకటే గుర్తు ఉంది అని, నీ పేరు మాత్రమే కలవరిస్తుంది అని. కానీ నేను అసలు ఊహించలేదు, విరా తనని గుర్తుపట్టి పెళ్ళికి ఒప్పుకుంటుంది అని.

వీరూ: (అప్పుడు) నేను మొన్న చెప్పాను స్వేచ్చకు నాకు విరా గురించి తెలిసింది, నువ్వు ఫీల్ అవ్వకు అని, నిన్న స్వేచ్చకు ఫోన్ చేసి విరాను చూడాలని ఉంది అంటే video callలో చూపించింది. అప్పుడే విరా నన్ను గుర్తుపట్టి ఏడుస్తుంటే అర్ధం అయ్యింది, తను నన్ను మర్చిపోలేదు అని. అందుకే ఇందాక నన్ను చూడగానే నన్ను కౌగిలించుకుని బాధపడింది. తనకు కొంచెం కొంచెం గతం గుర్తుకువస్తుంది.
నాకు విరాకు పెళ్ళి కాలేదు ఇలా అయ్యింది అని అత్తయ్య చెప్పకముందే తెలుసింది. కానీ అత్తయ్యతో వివరంగా తెలుసుకుందాం అని ముందే plan చేసుకుంది చెప్పగానే, వెంటనే అత్తయ్య తన నోటితో తనే చెప్పింది విరా గూరించి.
మోహిని: నీకు ఎలా తెలిసింది అన్నయ్యా విరా గురించి?
వీరూ: నాకు పూజిత చెప్పింది, last month Bangalore వెళ్ళిపోతూ. తను అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసిందంట, తను వెళ్ళిపోతూ అడిగింది నేను ఎవరిని ప్రేమించాను అని. విరాని అని చెప్పాను, కానీ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నది తెలియటంలేదు అని చెప్పగానే, తను చెప్పింది విరా గురించి.

అసలు విరా గురించి తెలియకుండా ఉండి ఉంటే, నేను పిచ్చిగా ఆలోచించి ఒకవేళ చనిపోతే విరా పరిస్తితి ఏమి అయ్యి ఉండేదా అని అలోచిస్తుంటేనే నాకు ఒక విధమైన భయం కలుగుతుంది.

ఇలా అంతా చెప్పిన తరువాత విరా తండ్రి ముందు కొద్దిగా కోప్పడ్డా, తరువాత రెండు జంటలనీ ఆశీర్వదించాడు, అలాగే వీరూ తండ్రి కూడా. ఆ తరువాత వారంలో రెండు జంటలూ కలిసి ఊటీకి హనీమూనకి వెళ్ళారు. అక్కడ వీరూకీ, బార్గవ్‌కీ ఒకేసారి mobile phones ring అయ్యాయి. తీరా చూస్తే....



ఇప్పటికి ఇంతే, మరొక రెండు రోజుల్లో మరొక update ఉంటుంది.

నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 11 users Like Joncena's post
Like Reply
#65

Update కొంచెం చిన్నగా ఉంటే మన్నించండి. గత కొన్నిరోజులుగా నా మనసు సరిగా లేదు. ఇంకా పెద్దగా ఇద్దాం అనుకున్నా కానీ, ఇప్పుడు ఇచ్చేస్తే twist miss అవుతంది అందుకే ఇవ్వలేదు.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#66

(19-11-2020, 12:43 PM)Sachin@10 Wrote:  Nice update

Thank you so much bro.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#67

(19-11-2020, 01:09 PM)kummun Wrote:  Why so hurry to give an update bro....?

నీ మనసు ప్రశాంతంగా వున్నప్పుడే update రాయి..... అప్పుడు కథ ఇంకా బాగా వస్తుందిగా.... 

Don't take too much pressure to write an update...

నీ ఆనందం కోసం కథ రాసుకో..... you will rock...

అసలు నేను కథ రాయగలనా అని అనుకునేవాణ్ణి, కానీ మొదలుపెట్టా. ఏదో నాకు వచ్చిన ఆలోచనల్ని కలగలుపుకుని రాస్తున్నా. నాకు కలలో గుర్తుకున్న సన్నివేశం తరువాత వచ్చే అప్డేట్‌లో ఉంటుంది. ఆ ఒక్క సన్నివేశాన్ని ఆదారంగా చేసుకుని కలని కథగా మలచి ఇక్కడివరకూ తీసుకొచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

No, I'm not taking too much pressure to write an update bro. I'm faced some worst situations from the past two weeks and before posting last update I was totally pissed off by those situations and I want some relief from that, so tried to make an update. Anyhow I made an update but, I'm not satisfied at first before posting as I thought it looks like small update. But, later I realized that next update should a suspense.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#68

(19-11-2020, 01:35 PM)utkrusta Wrote:  GOOD UPDATE

Thank you bro.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#69

(19-11-2020, 06:21 PM)Saikarthik Wrote:  Em parledu bro take your time to give updates

No problem right now bro. From the past few days my health is not good, now I'm good.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#70

(19-11-2020, 10:38 PM)Shaikhsabjan114 Wrote:  సూపర్ సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤నైస్

Thank you so much bro.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#71

(21-11-2020, 07:51 AM)Chanduking Wrote:  Super story line 
Super update

Thank you so much bro.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#72

ఈవాళ సాయంత్రంలోగా అప్డేట్ ఉంటుంది. Mostly before 11PM.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#73

(23-11-2020, 01:59 PM)kummun Wrote:  Hope ur worst situations got sorted out..... 
be bold cool2

Yeah, the reason and people behind that situations are my relatives. Now I'm free.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#74

(25-11-2020, 05:02 PM)Gogi57 Wrote:  Wonder story

Thank you so much brother.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#75

(26-11-2020, 03:33 PM)Sadusri Wrote:  Good update

Thank you so much brother

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#76

(26-11-2020, 04:44 PM)Iamironman Wrote:  Chala bagundi

Thank you so much brother.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#77

అప్డేట్ ఇస్తాను అని చెప్పిన టైంకి ఇవ్వలేక పోయాను. లేట్ అయ్యినందుకు చాలా చింతిస్తున్నాను. గత కొన్నిరోజులుగా నా లాప్‌టాప్ పనిచెయ్యటంలేదు, ర్యామ్ ప్రోబ్లెంవల్ల. నా లాప్‌టాప్‌కి సరిపోయే కొత్త ర్యామ్ దొరకటం చాలా కష్టం అయ్యింది. అది రాగానే వేసి చూస్తే ప్రస్తుతం పని చేస్తుంది. ఇప్పుడు అప్డేట్ టైప్ చేయడం మొదలుపెడుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా అప్డేట్ వుంటుంది.

అప్డేట్ లేట్ అయ్యినందుకు మన్నించండి. కథ చివరికి వచ్చిన తరుణంలో ఇలా ఇన్ని రోజులు గ్యాప్ రావడం నాకు చాలా బాధగా ఉంది.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#78

Update-11:

ఆ తరువాత వారంలో రెండు జంటలూ కలిసి ఊటీకి హనీమూనకి వెళ్ళారు. అక్కడ వీరూకీ, బార్గవ్‌కీ ఒకేసారి mobile phones ring అయ్యాయి. తీరా చూస్తే....



తీరా చూస్తే అది రాహుల్ దగ్గరనుండి. రాహుల్ ఇద్దరికీ(వీరూకీ, బార్గవ్‌కీ కలిపి) WhatsApp నుండి group video call చేసాడు.
బార్గవ్, వీరూ: ఎమయ్యింది రాహుల్? ఎందుకు ఇద్దరికీ video call చేసావ్?
రాహుల్: Sorry sirs మిమ్మల్ని disturb చేసి ఉంటే. ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకే చేయవలసి వచ్చింది.
బార్గవ్, వీరూ: సరే ఏమిటో చెప్పు ఆ విషయం.
రాహుల్: Sir వాళ్ళ ముగ్గురిలో మీరు చెప్పిన main candidate వేరే country వెళ్ళాడు అని తెలిసింది. ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఒకడు మీరు ఉన్న ఊటీలోనే ఉన్నాడు.
వీరూ: వాడు ఇప్పుడు సరిగ్గా ఎక్కడ ఉన్నాడో ఏమన్నా తెలిసిందా?
రాహుల్: Yes sir, తెలిసింది. మీరు ఉన్న Resort‌కి ఇక 3 KMsల దూరంలో ఒక farmhouse ఉంది. దానిలో ఉన్నాడు వాడు ఇప్పుడు.
వీరూ: ఇది చాలా మంచి విషయం.


రాహుల్: ఇంకొక విషయం sir. వాడు ఇప్పుడు ఎవరినో ఒక అమ్మయిని తెచ్చుకున్నాడు అని తెలిసింది. వాడు అక్కడ అమ్మాయితో ఉన్నట్టు మిగతా ఇద్దరికీ తెలియదు.

బార్గవ్: ఆహా! ఇదే కదా మనకి కావాల్సింది.
రాహుల్: Sir అంతే కాదు, ఇప్పుడు వాడికి ఎవరూ securityగా కూడా వుండరు. వాడు అలా అమ్మాయిని తీసుకుని అక్కడకు వెళ్ళినప్పుడు ఎవరిని తనకు securityగా ఉండనివ్వడు అని తెలిసింది.
వీరూ: ఇది ఇంకా plus point మనకి. ఏమంటావు బార్గవ్?
బార్గవ్: అవును అన్నయ్యా. ఇది చాలా మంచి విషయం. రాహుల్ ఇంకా ఏమన్నా విషయాలు తెలిసాయా?
రాహుల్: ఇంతే sir. కాకపోతే ఆ farmhouseకి వెళ్ళాలంటే ఆ gateకి ఒక password lock system ఉంటుంది. అది enter చేస్తేనే లోపలికి వెళ్ళగలం. అలాగే తిరిగి బయటకు రావాలంటే వాడి fingerprint కావాలి.


బార్గవ్: ఇవి చాలు. ఎలా వెళ్ళాలో, ఎలా బయటకు రావాలో మేము plan చేస్తాం. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే ఆ మిగిలిన వాడి మీద కూడా నిఘా వేసి ఉంచు.
రాహుల్: అలాగే సర్. మీరు జాగ్రత్త. అసలే వాడు కంత్రీగాడు అని కూడా తెలిసింది.
బార్గవ్: వాడు ఎలాంటి వాడు అయిన ఇవాళ వాడు కుక్క చావు చావాల్సిందే. మళ్ళి చెబుతున్నాం నువ్వు మాత్రం జాగ్రత్త, ఉంటాం.
రాహుల్: సరే sir.
(అని phone పెట్టేసి బార్గవ్, వీరూ ఇద్దరూ ఒక చోట కలిసి)
వీరూ: ఆ lock system ఎలా open చేసేది?
బార్గవ్: నాకు తెలిసిన ఒక hacker ఇక్కడే దగ్గరలో ఉన్నాడు. వాడితో ఒకసారి మాట్లాడుతాను.
(బార్గవ్ ఫొన్‌లో మాట్లాడి వచ్చి)
బార్గవ్: తను మనకు హెల్ప్ చేస్తాను అన్నాడు. లోపలికి వెళ్ళడానికి లాక్ సిస్టం తను ఓపెన్ చేస్తా అన్నాడు. కాకపోతే అది ఓపెన్ చేసాక అక్కడినుండి వెళ్ళిపోతా అన్నాడు.


వీరూ: సరే అయితే, ఎప్పుడు వెళదాం?
బార్గవ్: ఇప్పుడే. hacker కూడా అక్కడకు వచ్చేస్తాడు.
వీరూ: సరే అయితే స్వేచ్చను తీసుకుని నా roomకి వచ్చేయ్.
బార్గవ్: సరే (అని roomకి వెళ్ళి, స్వేచ్చను తీసుకుని వీరూ roomకి వెళతాడు)
స్వేచ్చ: ఏమయింది బావా urgent‌గా రమ్మన్నావు అంట, ఏమిటి?
వీరూ: మేము ఇద్దరం బయటకు వెళుతున్నాం. Late అవుతుంది. నువ్వు విరా దగ్గరే ఉండాలి. మీకు ఏమన్నా కావాలి అంటే ఇప్పుడే తెప్పించుకోండి, మేము వెళ్ళాక అసలు బయటకు వెళ్ళవద్దు. ఎవరు door కొట్టినా తీయకండి. మేము వచ్చి మీకు video call చేసి open చెయ్యమన్నప్పుడు మాత్రమే తీయండి.(స్వేచ్చ సరే అని కావాల్సినవి అన్నీ తెప్పించుకుంటుంది, అదే timeలో బార్గవ్ hackerకి phone చేసి ఒక గంట తరువాత చెప్పిన placeకి రమ్మని చెబుతాడు.)


వీరూ: విరా, నువ్వు మళ్ళీ తిరిగి మామూలుగా అవుతావురా, దానికి ఈ రోజే మొదటి రోజు అవుతుంది. 
(అని నుదుటిపైన ముద్దు పెట్టి వెళ్ళబోతుంటే, విరా వీరూని పట్టుకుని ఏడుస్తుంటుంది. అప్పుడు) నువ్వు ఏడవకూడదురా, నిన్ను ఏడిపించిన వాళ్ళకి తగిన శాస్తి ఈరోజు నుండి మొదలు. 
(అని తనని వోదార్చి అక్కడినుండి ఆ మూడో వాడు ఉన్న farmhouseకి వెళ్ళేముందు మళ్ళీ hackerకి phone చేస్తే ఒక చోటికి రమ్మంటాడు, అక్కడికి వెళ్ళాక)
Hacker: Sir, మీరు ఇద్దరూ ఈ suite వేసుకుని లోపలకు వెళ్ళి పని అయ్యాక ఆ farmhouse పక్కనే ఉన్న పెద్ద కాలువలో ఒక boat ఉంటుంది, అది నేనే పెడుతాను. దానిలో ఎక్కితే మీకు ఒక route map ఉంటుంది అది follow అయ్యి నేను mark చేసిన placeకి రండి, నేను అక్కడ ఉంటా. తిరిగి నేను మీకు ఇచ్చినవి ఇస్తే నేను అవి నాశనం చేస్తా. (అని చెప్పి అక్కడినుండి తను కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకురాడానికి వెళతాడు.)



(వాళ్ళు farmhouseకి వెళ్ళిన కొద్ది నిమిషాలకు hacker వస్తాడు.)
వీరూ: ఇప్పుడు ఇది ఎలా ఒపెన్ చెయ్యాడం?
(hacker అది మొత్తం చూసి)
Hacker: Sir, నాకు కొంచెం time ఇస్తే నేను ఇది open చేస్తా. ఆ విషయం కూడా లోపల ఉన్నవాడికి తెలియదు.
(అని అక్కడనుండి మళ్ళీ తిరిగి ఇంతకు ముందు కలిసిన placeకి వస్తారు. వచ్చి)బార్గవ్: సరే మరి బయటకు రావడానికి వాడి fingerprint కావాలి కదా, మరి దానికి?
Hacker: ఇది Silikon Jel. ఇది ఈ paper మీద వేసి వాడి చేతిని మొత్తం దీనిమీద అచ్చు పడేలా చేస్తే అది వుపయోగించి మీరు బయటకు రావచ్చు.
బార్గవ్: ఒకవేళ అది iris అడిగితే?
Hacker: దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఇది వాడి కళ్ళముందు పెడితే ఇది scan చేసి store చేసుకుంటుంది. ఒకవేళ iris అడిగినప్పుడు ఈ machine దానిముందు పెడితే ఇది irisను చూపిస్తుంది. So మీరు బయటకు వచ్చేయొచ్చు. Sir ఇవి satellite walkie talkieలు. ఇవి మన మూడు deviceల mac addressలను link చేసా. కాబట్టి ఇవి మనం ముగ్గురు మాత్రమే మాట్లాడుకోవచ్చు. నేను బయట మీ car repair చూస్తున్నట్టుగా ఉంటా. మీరు బయటకు వచ్చాక నేను car తీసుకుని నేను mark చేసిన placeకి వెళ్ళిమీకోసం wait చేస్తా.


అని ముగ్గురూ అక్కడి నుండి ఆ farmhouseకి వెళ్తారు.
అక్కడికి వెళ్ళి ఆ lock system open చేస్తుంటే just అప్పుడే power పోవడంతో వీళ్ళకి మరింత సులువు అయ్యింది లోపలకు వెళ్ళడానికి. ఆ hacker ఆ lock system panel open చేసి లోపల ఉన్న wiresని మార్చి ఏదో చెయ్యగానే door కొంచెం open అయ్యింది. Lock system panelకి, gateకి కొంచెం power backup ఉండటంతో వీళ్ళు అది తెరుచుకుని లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే hacker మళ్ళీ wires యదావిదిగా పెట్టి మళ్ళీ panelని సరిగా పెట్టేసి car దగ్గరకు వెళ్ళిపోయి, car ఎక్కి వెనకకు reverse gearలో వెళ్ళి, ఒక చోట ఆపి తనతో తెచ్చుకున్న ఒక మేకు నేలపైన car tire puncture అయ్యే విదంగా పెట్టి తిరిగి కారు ఎక్కి ఇంకొంచెం వెనక్కు వెళ్తాడు. అలా వెళ్ళాక సరిగ్గా మేకు car tireకి దిగేట్టుగా drive చేసుకుంటు వచ్చి మేకుపైన ఎక్కిస్తాడు. అది car tireకు దిగి puncture అవ్వగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళి car ఆగేలా చేసి tire మారుస్తున్నట్టూగా అక్కడ wait చేస్తుంటాడు.
 

ఇక్కడ farmhouse లోపలికి వెళ్ళిన ఇద్దరూ లోపల జరుగుతున్న scene చూసి నవ్వలేక చస్తుంటారు.



ఇప్పటికి ఇంతే, రేపు సాయంత్రంలోగా ఇవ్వటానికి ప్రయత్నిస్తా. కుదరకపోతే యెల్లుండి మధ్యాహ్నంలోగా ఇస్తాను.


నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 13 users Like Joncena's post
Like Reply
#79

(27-11-2020, 01:18 PM)DVBSPR Wrote:  Nice update. Revenge start

Thank you brother. Yes, just started.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#80

(27-11-2020, 01:39 PM)Saikarthik Wrote:  Good one bro

Thank you so much brother.

Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)