09-11-2020, 07:35 PM
Thriller బ్లాక్ రోస్
Showing only the posts of Vickyking02: 126 of 248 posts. Show all posts
09-11-2020, 07:36 PM
09-11-2020, 09:06 PM
10-11-2020, 08:39 AM
రాత్రి 12 అవుతున్న జెస్సిక ఇంకా ఇంటికి రాకపోవడంతో తన భర్త జాన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాలి అని బయలుదేరాడు తను ఆఫీసు కీ వెళ్లే సరికి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక శవం నీ బిల్డింగ్ పై నుంచి శవం కిందకు దించడం చూశాడు వెళ్లి చూస్తే అది జెస్సిక శవం చూసి వెళ్లి ఆ శవం పైన పడి ఏడ్వడం మొదలు పెట్టాడు ఆ తర్వాత బాడి పోస్ట్ మార్టం కీ పంపారు ఆ తర్వాత ఆఫీసు లో cctv లో ఏమీ లేకుండా మొత్తం డిలీట్ అయి ఉంది కాకపోతే ఆ నల్ల గులాబీ ఒకటే క్లూ కింద వచ్చింది దాని చూసి రెండు వారాల క్రితం జరిగిన రవి హత్య లో కూడా ఇలాగే పువ్వు ఉండటం తో సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ రెండు కేసులకు ఏమైన సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు ఈ న్యూస్ టీవీ లో వచ్చింది అప్పుడు ఆ నల్ల గులాబీ గురించి వచ్చేసరికి అరుణ్ షాక్ అయ్యాడు దాంతో వెంటనే మనీ కీ ఫోన్ చేశాడు, దాంతో భయపడిన మనీ ఏది ఏమైనా వాడు వచ్చి చూడడు కదా అని తను విన్ నీ చూస్తూనే ఉన్నా అని అబద్ధం చెప్పాడు దాంతో అరుణ్ నేను ఇప్పుడే వస్తున్నా అని మంత్రాలయం బయలుదేరాడు దాంతో మనీ కూడా కర్నూల్ నుంచి హడావిడి గా బయలుదేరాడు, ఉదయం 4:30 కీ అరుణ్ మంత్రాలయం చేరుకున్నాడు అప్పటికే మనీ కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు చారి తో కలిసి టి తాగుతూ ఉంటే అరుణ్ అతని గురించి అడిగితే విన్ ఫ్రెండ్ అని చెప్పాడు మనీ ఆ తర్వాత గుడి లో ఉన్న వాళ్లు అంతా స్నానం చేయడానికి బయటికి వచ్చారు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని చూసి పంపిస్తూ ఉన్నాడు అరుణ్ ఆ జనం లో విన్ లేడు దాంతో ఆవేశము తో గన్ తో చారి మీదకు వచ్చాడు, దాంతో చారి భయపడిన మనసులో ఆ రాఘవేంద్ర స్వామి నీ గట్టిగా తలుచుకున్నాడు అరుణ్ దగ్గరికి రాగానే గుడి లోపల గంట గట్టిగా మోగింది అప్పుడు పండితులు అంతా ఒకటే కంఠం లో మంత్రాలు చదువుతుంటే విన్ ఒక గజపూల మాలతో స్వామి వారిని అలంకరించాడు అది చూసి అరుణ్ గన్ లోపల పెట్టి స్వామి కీ నమస్కారం పెట్టి పక్కకు వెళ్లాడు దాంతో చారి ఊపిరి పీల్చుకున్నాడు.
అరుణ్ స్నానం చేసి గుడిలోకి వెళ్లాడు కానీ విన్ నీ మాటలాడించడానికి సమయం దొరక లేదు అప్పుడు చారి వచ్చి "సార్ ఈ రెండు రోజులు వాడిని వదిలేయండి మీరు ప్రయత్నం చేసిన వాడితో మాట్లాడలేరు" అని చెప్పాడు అప్పుడు అరుణ్ బెంగళూరు వచ్చిన వెంటనే తనను కలవాలి అని చెప్పు అన్నాడు, ఆ తర్వాత మనీ తో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు అక్కడ జెస్సిక కేసు గురించి అడిగాడు మర్డర్ స్పాట్ లో దొరికిన వాటిని చూసి అక్కడ ఉన్న బ్లాక్ రోస్ నీ చూసి షాక్ అయ్యాడు అరుణ్ "ఇలాంటి పువ్వు ఇంక వేరే ఏదైన కేసు లో ఏమైనా దొరికిందా" అని అడిగాడు దాంతో రవి కేసు గురించి చెప్పారు అప్పుడు అరుణ్ కీ ఈ రెండు కేసులతో పాటు తాజ్ హోటల్ కేసు కీ కూడా ఏదో సంబంధం ఉంది అని అర్థం అయ్యింది అప్పుడు కమిషనర్ కీ ఫోన్ చేసి ఈ రెండు కేసులు కూడా సిబిఐ కీ ట్రాన్స్ఫర్ చేయించమని అడిగాడు దానికి ఆయన కూడా సరే అన్నాడు, అప్పుడే రవి కీ మున్నా కీ మధ్య జరిగిన గొడవ గురించి హైదరాబాద్ సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్తే ఆ ఆఫీసు స్టాఫ్ నీ పిలిచి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు అందరూ చెప్పడం ఏంటి అంటే మున్నా రవి గర్ల్ ఫ్రెండ్ తో రవి మంచివాడు కాదు వదిలేయమని చెప్పి తనను రోజు harassment చేశాడు అని దాని వల్ల గొడవ జరిగింది అని చెప్పారు, ఆఫీసు డాటా లో ఎక్కడ మున్నా కీ సంబంధించిన ఒక ఆధారం కూడా దొరకలేదు దాంతో విన్ ఫోటో తన దెగ్గర ఉంది అని గుర్తుకు వచ్చింది అప్పుడు తన ఫోన్ లో తెరిచి చూస్తే తన మేమొరి మొత్తం డిలీట్ అయ్యి ఉంది.
(అరుణ్ గుడికి వెళ్లడానికి స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఫోన్ కార్ లో వదిలేసి వెళ్లాడు అప్పుడు చారి విన్ ఇచ్చిన ఒక చీప్ నీ ఆ ఫోన్ లో పెట్టమని చెప్పాడు అప్పుడు అది పెట్టిన తరువాత ఆ ఫోన్ లో ఉన్న డాటా మొత్తం తను clowning చేసి ఆ ఫోన్ లో తనకు సంభవించిన విషయాలు అని జిల్లాని తో హ్యక్ చేయించి డిలీట్ చేయించాడు విన్) ఇలా చేతికి దొరికినట్టు దోరికి మిస్ అయ్యే సరికి అరుణ్ చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు ఏదో దేవుడు కరుణించినట్టు ఒక మ్యాజిక్ క్లూ దొరికింది అది ఏంటి అంటే కీర్తి అరుణ్ కీ ఫోన్ చేసింది.
కీర్తి : హలో అరుణ్ గార
అరుణ్ : అవును మీరు ఎవరూ
కీర్తి : సార్ నా పేరు కీర్తి నను ఒకరు కిడ్నాప్ చేశారు కానీ నేను తప్పించుకోని వచ్చా సార్ మిమ్మల్ని అర్జంట్ గా కలవాలి మీరు వెతికే హంతకుడు నాకూ తెలుసు అని చెప్పింది.
అరుణ్ : సరే మీరు ఎక్కడ ఉన్నారు నేను సాయంత్రం కల్లా బెంగళూరు వస్తా ఈలోగా నా టీం నిన్ను సేఫ్ ప్లేస్ కీ తీసుకుని వెళ్లతారు అని చెప్పాడు.
ఇది అంతా జిల్లాని చారి పెట్టిన చీప్ ద్వారా మొత్తం విని వినయ్ కీ జరిగింది అంతా మెసేజ్ చేశాడు.

10-11-2020, 11:06 AM
10-11-2020, 11:06 AM
10-11-2020, 11:06 AM
10-11-2020, 11:07 AM
10-11-2020, 12:40 PM
10-11-2020, 12:40 PM
10-11-2020, 10:01 PM
10-11-2020, 10:01 PM
11-11-2020, 08:18 AM
కీర్తి నుంచి ఫోన్ రాగానే అరుణ్ తన టీం నీ కీర్తి సెక్యూరిటీ అధికారి గెస్ట్ హౌస్ లో జాగ్రత్తగా ఉంచమని చెప్పి తను నెక్స్ట్ ఫ్లయిట్ లో బెంగళూరు వస్తున్నా అని చెప్పాడు దాంతో వాళ్లు కీర్తి నీ తీసుకోని సెక్యూరిటీ అధికారి గెస్ట్ హౌస్ కీ వెళ్లారు అక్కడ కీర్తి కొంచెం ఫ్రెష్ అయి పడుకుంది అప్పటికే ఉరుములు, మెరుపుల తో వర్షం మొదలైంది అప్పుడు అరుణ్, కీర్తి కోసం భోజనం తెచ్చి సర్వ్ చేయమని చెప్పాడు కీర్తి భోజనం చేస్తున్న సమయంలో అరుణ్ కూడా అదే డైనింగ్ టేబుల్ లో కీర్తి కీ ఎదురుగా కూర్చుని వీడియో కెమెరా పెట్టి "ఇప్పుడు చెప్పండి ఆ రోజు అవినాష్ శవం ఉన్న సూట్కేస్ నీ నా కార్ లో ఎందుకు పెట్టావు ఎవరూ పెట్టమని" చెప్పారు అని అడిగాడు దాంతో కీర్తి భయం తో గ్లాస్ నీలు తాగుతూ భయం తో కింద పడేసింది ఆ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని "విన్ నాతో ఈ పని చేయించాడు సార్" అని చెప్పింది దాంతో అరుణ్ షాక్ అయ్యి "ఎవరూ ఆ కాఫీ షాప్ ఓనర్ వినయ్ ఆ" అని అడిగాడు అప్పుడు కీర్తి భయం తో అవును అని తల ఆడించింది అప్పుడు సడన్ గా కరెంట్ పోయింది ఉరుముల శబ్దం కీ కీర్తి ఉలిక్కిపడ్డింది అప్పుడు అరుణ్ జనరేటర్ వేయమని చెప్పాడు అప్పుడు ఇంట్లోకి ఏదో పొగ వచ్చింది ఏంటి అని చూస్తే అది స్మొక్ బాంబ్ ఆ పొగ నుంచి ఒక రూపం నడచుకుంటు వచ్చినట్లు కనిపించింది.
"Twinkle Twinkle little star
How do you escaped from my trap
Your tounge just tell the truth
My hand just know to cut the throats
Twinkle Twinkle little star
Just go and rest with the star's" (ఈ డైలాగ్ నీ బేస్ వాయిస్ లో ఒక horror మ్యూజిక్ తో ఊహించుకోని కామెంట్ చేయండి ఎలా ఉందో)
అలా ఒక రైమ్ వినిపిస్తే అరుణ్ చీకటి లో ఆ పొగ లో గన్ తో కాల్చాడు అప్పుడు ఎవరో బుల్లెట్ తగిలి కింద పడి ఉంటే వెళ్లి చూశాడు అక్కడ తన టీం లో ఇద్దరికి బుల్లెట్ లు తగ్గిలాయి అరుణ్ కాల్చినప్పుడు అప్పుడు పొగ మొత్తం పోయిన తర్వాత చూస్తే కెమెరా లేదు ఎదురుగా కీర్తి అలాగే కుర్చీ లో ఉలుకూపలుకూ లేకుండా ఉంది దగ్గరికి వెళ్లి చూస్తే తన పీక తెగి పడి ఉంది తన చేతిలో ఒక పాకెట్ నైఫ్ ఉంది.
తన ముందే సాక్ష్యం నీ చంపేసాడు అన్న కోపంతో అరుణ్ విన్ షాప్ కీ వెళ్లాడు కానీ విన్ అక్కడ లేడు వర్ష నీ అడిగితే తనకు తెలియదు అని చెప్పింది అక్కడ ఉన్న విన్ స్టాఫ్ నీ అడిగితే వాళ్లకు తెలియదు అని చెప్పారు దాంతో వాడి ఇళ్లు చూపించమని బలవంతంగా ఒకడి నీ సెక్యూరిటీ అధికారి జీప్ లో వేసుకొని తీసుకోని వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే విన్ మాల లో ఉండి ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నాడు దాంతో అరుణ్ విన్ నీ కొట్టి అలాగే లాకుని వెళ్లాడు షర్ట్ లేకుండా అలాగే లాగి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకుని వెళ్లారు అక్కడ విన్ నీ పడేసి కొడుతున్నారు అప్పుడే వర్ష, సుధాకర్ ఇద్దరు లాయర్ నీ, కమిషనర్ నీ తీసుకోని వచ్చారు అప్పుడు కమిషనర్ అరుణ్ ఆపి తిట్టాడు మాల లో ఉన్న వ్యక్తి నీ కొట్టినందుకు పైగా అందరి ముందు షర్ట్ కూడా లేకుండా తీసుకోని వచ్చాడు అని దానికి అరుణ్ "సార్ మీరు వాడి స్వాతిముత్యం యాక్టింగ్ చూసి మోసపోవదు వాడు అభినయచక్రవర్తి ఏ పాత్ర లో అయిన చాలా తేలికగా దూరి పోతాడు నా ముందే ఒక అమ్మాయిని చంపి వెళ్లాడు" అని చెప్పాడు దానికి కమిషనర్ ప్రూఫ్ ఉందా అని అడిగాడు దానికి అరుణ్ లేదు అని తల ఆడించాడు దాంతో కమిషనర్ విన్ నీ వదిలేయమని ఆర్డర్ చేశాడు వేరే దారి లేక అరుణ్ విన్ నీ వదిలేశాడు, ఇంటికి వెళ్లుతున్న విన్ అరుణ్ వైపు చూసి "సార్ మీ ఆవేశం మీ ముందు సమాధానం ఉన్న కనపడకుండా చేస్తోంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి నను ఏమీ తెలియదు సార్ ఈ నాలుగు హత్యలు నేను చేయలేదు సార్ దయచేసి నను వదిలేయండి మా అమ్మ నాన్న కు నేను ఒక్కడినే వాళ్ళని చూసుకోవాలి ప్లీజ్" అని చేతులు జోడించి వేడుకున్నాడు, విన్ వెళ్లిన తర్వాత కమిషనర్ అరుణ్ కీ అతని సస్పెండ్ ఆర్డర్ చూపించాడు దానికి అరుణ్ ఏదో చెప్పబోతుంటే "నేను ఏమీ చేయలేని పరిస్థితి నీ గురించి నాకూ తెలుసు కానీ ఒక అమాయకుని ఇలా చేస్తే రేపు హ్యూమన్ రైట్స్ కమిటీ వాళ్లు మనల్ని క్వశ్చన్ చేస్తారు నీకు ఈ కేసు లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చా కానీ నీ ఆవేశం కోపం నీను ఓటమి పాలు చేస్తోంది కాబట్టి రెండు వారాల పాటు ప్రశాంతంగా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిరా అసలు నాలుగు నెలలు అయింది నువ్వు తనని చూసి" అని చెప్పాడు దాంతో అరుణ్ తన ఫోన్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూసి కొంచెం నవ్వి సస్పెండ్ ఆర్డర్ తీసుకోని కొచ్చి బయలుదేరాడు.
(మరుసటి రోజు ఉదయం RAW హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ)
తన క్యాబిన్ లో కూర్చుని న్యూస్ చూస్తూ ఉన్నాడు RAW జాయింట్ సెక్రటరీ రవీంద్ర సింగ్ అందులో లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా అబ్దుల్ ఖాదర్ కీ నాలుగు రోజులో ఉరి శిక్ష విధించింది సుప్రీంకోర్టు ఈ న్యూస్ చూస్తూ ఉన్నపుడు తన అసిస్టెంట్ కబీర్ వచ్చి ఇంకో న్యూస్ చానెల్ పెట్టాడు అందులో కీర్తి చనిపోయిన న్యూస్ వచ్చింది అది చూసి కబీర్ మొహం నిండా చెమటలు పట్టాయి కానీ రవీంద్ర మొహం లో ఎలాంటి మార్పు లేదు అప్పుడు కబీర్ "సార్ మౌలానా నీ చంపడానికి మనం పంపిన బెస్ట్ ఏజెంట్ ఈ అమ్మాయి ఇప్పుడు తనే ప్రాణాలతో లేదు మౌలానా కీ ఉరి శిక్ష అమలు చేశారు ఎలా సార్" అని అడిగాడు దానికి రవీంద్ర "మంచిదే కదా మనకు కొంచెం పని తగ్గింది కీర్తి ఫైల్ తీసుకోని రా తన ఫ్యామిలీ కీ రావాల్సిన అని సెటిల్ మెంట్స్ పక్కగా ఉండాలి" అని చెప్పి పంపించాడు కానీ కోపం తో తన టేబుల్ పైన ఉన్న ల్యాండ్ ఫోన్ నీ పగలగొట్టి కోపం తీర్చుకున్నాడు.
(బెంగళూరు)
విన్ తన దెబ్బకు మందు వేసుకుంటు న్యూస్ చూస్తూ ఉన్నాడు అందులో మౌలానా ఉరి శిక్ష గురించి వార్తలు పదే పదే చూపిస్తూ ఉన్నారు అప్పుడే ఒక ఫోన్ వచ్చింది అందులో ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది దాని తీస్తే "హలో డబ్బు తీసుకుని రెండు నెలలు అయ్యింది మా భాయ్ ఎప్పుడు బయటికి వస్తాడు" అని అడిగాడు దానికి విన్ "నాలుగు రోజుల టైమ్ ఉంది" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
అక్కడ కొచ్చి లో ఉన్న అరుణ్ కీ కోపం కంట్రోల్ అవ్వడానికీ తన గర్ల్ ఫ్రెండ్ అనిత యోగా నేర్పిస్తు ఉంది ధ్యానం లో ఉండగా తనకు నిన్న విన్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి "ఈ నాలుగు హత్యలు నేను చేయలేదు" అన్నాడు అప్పుడు అరుణ్ తను డీల్ చేస్తోంది మూడు కేసులే కదా ఇంకో హత్య ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రవి ఒక అమ్మాయి మర్డర్ న్యూస్ చూసి షాక్ అయ్యాడు అన్న విషయం గుర్తుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎవరో కనిపెడితే వీల అందరి విషయాలు తెలియొచ్చు అని కళ్లు తెరిచి పక్కనే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కీ గట్టిగా ముద్దు ఇచ్చి "you are my lucky charm I love you" అన్నాడు దానికి అనిత కూడా షాక్ అయ్యి నవ్వుకుంది

11-11-2020, 12:02 PM
11-11-2020, 12:02 PM
11-11-2020, 12:02 PM
11-11-2020, 01:05 PM
11-11-2020, 05:36 PM
11-11-2020, 09:28 PM
12-11-2020, 05:33 AM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)
yr): excellent bro, vin problem enti ? Curious to know , konni rojulu miss aina feeling me stories, as usual brilliant bro