Thread Rating:
  • 7 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం

Showing only the posts of Uday: 37 of 158 posts. Show all posts
#1

హాయ్...నేను మీ ఉదయ్ ని. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు

ఇది ఒక ఆంగ్ల కథకు అనువాద కథ. 
 

కథ, నేపథ్యం బావుంటే మీ అభినందనలన్నీ ఆ అసలు కథ రాసిన "ప్రపంచప్రేమికుడు" (వర్ల్డ్ లవ్వర్) కు చెందుతాయి. ఇందులో నే చేసినదంతా వొట్టి అనువాదం మాత్రమే. సాధ్యమైనంత వరకు వ్యవహారిక భాషలో రాయడానికి ప్రయత్నించా (ఎంత సఫలీకృతుడనైయ్యానో మీరే చెప్పాలి), అలా కుదరని కొన్ని ప్రదేశాల్లో గ్రాంధికం లా అనిపించవచ్చు, అందులో నా తప్పేం లేదని అనను....వాడుక భాష వేడుకగా మారడం వల్ల వచ్చిన తిప్పలు. అసలు కథలోని ప్రదేశాలు, వాడుకలు, మాటలు యదాతధంగా రాసా ( ఇది అసలు రచయిత కోరిక, ఏదీ మార్చొద్దని). 

[b][b]కథ ప్రస్తుతం నడుస్తున్నదే...[/b]

కాబట్టి అప్డేట్ ఆలస్యమైతే నన్ను తిట్టుకోకండి. 
[/b]
ఒక పదహేను అప్డేట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన కథవి....తరువాత్తరువాత అసలు రచయిత కటాక్షం, మన ప్రాప్తం...
ఇక అసలు కథలోకి వెళ్దామా..

    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ద్రోహం  (నయ వంచన) & త్యాగం
వంచన - మొదటి పరిచయం

కాదు…. కాదు…. ఇది నిజం కాదు...ఇది నాకు జరుగుతున్నది కాదు. బహుశా ఒక పీడకలోని మరొక పీడకల కావొచ్చు. తనుకాదు ఇలా చేస్తున్నది. తను నాకు ద్రోహం చేయదు.

తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, ఈ విధంగా నాన్ను మోసం చేయదు. 

కాని కొన్ని అడుగుల దూరం లో, నా కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని చూస్తున్న నేను అది అబద్దం అనికూడా అనలేను. 

ఇది నిజమా? తను చేస్తున్న పనిని తను ఎలా సమర్థించుకోగలదు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నేను సరిగా ఆలోచించలేక పోతున్నాను. 

నా కళ్ళు అశ్రువులతో మసకబారి పోతున్నాయి, నా చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతోంది, అన్నిటికంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళ ద్రోహం నిలువునా దహించివేస్తోంది, నా గుండె పగిలి ముక్కలైపోయింది. 

ఇప్పటికిప్పుడు గదిలోకి వెళ్ళి వీళ్ళందరిని అదుపుచేయాలనిపిస్తోంది, కాని ఇప్పుడున్న నా పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ముందు నేను ఇక్కడినుంచి బయట పడాలి. నా దయాదాక్షిణ్యాల పై ఆదారపడిన వీళ్ళు, ఈ విధంగా నాకు ద్రోహం చేస్తారని, చేసి ఆనందించడం నేను చూడలేను. నేను ఈ ద్రోహాన్ని భరించలేను. నాకు పిచ్చిపడుతోంది.

నేను వీలైనంత నిశ్శబ్దంగా లివింగ్ రూమ్ నుంచి అపార్ట్మెంట్ బయటికి వచ్చాను. 

అపార్ట్మెంట్ వెలుపల మా అమ్మ మెట్ల పై నుండి దిగడం అలికిడిని బట్టి చూసాను. 

నేను ఆమెను చూడలేదు, కానీ ఆమె గొంతు విన్నాను. నేను మెట్లు ఎక్కడానికి కష్టపడాల్సి ఉన్నందున తలుపు వద్దనే ఆమె కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే, ఆ మధ్యాహ్నం నాకు మరో షాక్ తగిలింది.

అమ్మ : “చంపా త్వరగా, మన అపార్ట్మెంట్ తలుపు లాక్ చేయడం మర్చిపోయాను. కారిడోర్ నుండి, లోపల నా కోడలు చేస్తున్న రెజ్లింగ్‌ శబ్దాలను ఎవరైనా వినగలరు”.

“హి..హి..హి..”చంపా నవ్వింది, నవ్వుతూ “అవును తను, పెద్దన్న ఇంట్లో లేనప్పుడు చాలా జోరుజోరుగా శబ్దాలు చేస్తుంది”.

ఓ భగవంతుడా... నా సొంత అమ్మ!....“నా భార్య, నా ప్రేయసి, నా జీవిత బాగస్వామి, ఆమె సొంత కోడలి” వ్యభిచారం గురించి ఏవిదమైన పట్టింపు లేకుండా ఒక పనిమనిషితో ఇలా మాట్లాడుతుందా? ఈ రోజేంటి అన్నీ ఇలా విచిత్రంగా జరుగుతున్నాయి? దీన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా. 

మొదట నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేక పోతే నేను ఎవరినో ఒకరిని చంపేస్తాను. నేను నిశ్శబ్దంగా మెట్లు దిగి, భవనం గేటు నుండి బయట పడ్డాను.

గేటువాచ్ మాన్ నన్ను నన్ను చూడగానే దయ్యాన్ని చూసి జడుసుకున్నట్లు జడుసుకున్నాడు, నా వైపు దెయ్యాన్ని చూసినట్లు చూసాడు.

గేటువాచ్ మాన్: "సారూ మీరు ఎప్పుడు లోపలికి వచ్చారు? మీరు లోనికి రావడం నేను చూడలేదు."

నేను నా వాలెట్ తీసి, అతనికి రెండు 500 టకా నోట్లు ఇస్తూ,

నేను : "నేను ఈ రోజు ఇప్పుడు ఇక్కడ లేను, రాలేదు. ఈ రోజు నువ్వు నన్ను ఇక్కడ చూడలేదు. నా కుటుంబానికి చెందిన ఎవరికైనా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే నీ సంగతి అంతే, మరి నువ్వుండవు. నీకు బాగా తెలుసు నేనేం చేయగలనో, ఏంత దూరం వెళ్ళగలనో?" అన్నాను.

అతను నిశ్శబ్దంగా తన తలని వూపాడు.

నేను: ఈ విషయం నీ భార్య చంపకు కూడా తెలియకూడదు, సరేనా?

వాచ్ మాన్ కళ్ళు అందోళనతో పెద్దవి అయ్యాయి, మళ్ళీ సరే సార్ అన్నాడు.

గేటువాచ్ మాన్: "సార్, మీ పరిస్థితి బాగా ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు ఈ స్థితిలో మీ కారును నడపగలరా?" 

"నేను బాగానే ఉన్నాను, ఇవి పైపైని చర్మం వొరుసుకుపోయిన గాయాలు మాత్రమే. నా తల కొద్దిగా నొప్పిగా ఉంది, నా చేతులు కూడా కొన్ని రోజుల్లో బాగైపోతాయి. నా కారు ఆసుపత్రిలో ఉంది. నేను టాక్సీ లో వెళతాను."

వాచ్ మాన్ తలూపుతూ రోడ్డుపైకి వచ్చి నేను వెళ్ళడానికి ఓ టాక్సీని ఆపాడు.


మరోసారి అపార్ట్మెంట్ బాల్కనీ వైపు చూడకుండా నన్ను నేను ఆపలేకపోయాను. మళ్ళీ నా కన్నీళ్ళు నా చూపును మసకబారేటట్లు చేశాయి. నాకు గుర్తున్నంతలో నా తండ్రి చనిపోయినప్పుడు నేను మొదటిసారిగా ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ రెండవసారి నేను, నా మనసుకు దెబ్బతగిలి ఏడుస్తున్నాను.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 11 users Like Uday's post
Like Reply
#3

నా గురించి.....
మా నాన్న పుట్టింది, పెరిగింది ఒక పల్లెటూళ్ళో. 
 
మా తాతకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు. మా నాన్న అందరికంటే పెద్దవారు. మా తాత ఆ ప్రాంతంలో ఓ జమీందారు. ఆయన ఒక మల్లయోదుడు, స్వాతంత్రపోరాట యోదుడు, ఆయన చేయెత్తు మనిషి, చాలా భారీగా ఉంటారు. ఇది వంశ పారపర్యంగా మా కుటుంబంలోని అందరికి వచ్చింది. మా కుటుంబంలో పుట్టిన ఆడవాళ్ళు కూడా బాగా పొడుగ్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, మా ప్రాంతంలోని మిగిలిన వారితో పోలిస్తే. మా నాన్న, మా తాతలానే ఉండేవారు, పొడుగ్గా మెలితిరిగిన కండలతో. 
 
ఆయన పెళ్ళి మా అమ్మతో 32 ఏళ్ళ వయసులో అయ్యింది. అప్పుడు మా అమ్మకు 22 ఏళ్ళ వయసు. మా అమ్మ చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చింది, ఆ సాంప్రదాయలను ఆ వయసులోనే బాగా పాటించేది. మా అమ్మ మా తాత కుటుంబ ఆదరాభిమానాలను, నమ్మకాన్ని చాలా తొందరగానే 6-7 నెలల్లో పొందగలిగింది. 
 
కాని ఈ పరిస్థితి చాలా తొందరగానే మారిపోయింది, కారణం పెళ్ళై మూడేళ్ళైనా తను గర్బవతి కాకపోవడంతో.
 
మా తాత అవ్వ, ముఖ్యంగా మా అవ్వ...మా అమ్మను చాలా అవమాన పరిచేది, ప్రతి చిన్న చిన్న విషయాలకి. 
రోజులు గడిచేకొద్దీ ఆ ఇంట్లో మా అమ్మ పరిస్థితి చాలా దిగజారిపోతూ...అదీకాక ఇంట్లోని మిగిలిన తమ్ముల్లకు, చెల్లెల్లకు పిల్లలు పుట్టడంతో ఇంకా హీనంగా, దయనీయంగా తయారైంది. 
 
పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాల్లే కారణమని తలచే రోజులు అవి. మా అమ్మ కూడా తనలోనే ఏదో లోపం ఉందని తలుస్తూ కుమిలిపోయేది. 
 
ఆరేళ్ళు ఓపిక పట్టిన తరువాత, మా తాత మా నాన్న రెండో పెళ్ళి కోసం పిల్లను చూడ్డం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసి అమ్మను ఎంతగానో ఇష్టపడే మా నాన్న చాలా కోప్పడ్డాడు. కాని కుటుంబంలోని అందరూ మా నాన్న పై చాలా వత్తిడి తీసుకొచ్చి ఆయన్ను బుజ్జగించారు రెండో పెళ్ళి చేసుకోమని. మా నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగక చాలా ప్రతిఘటించారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ మా అమ్మ గురించి చాలా చెడుగా మాట్లాడడం వల్ల, ఆయనకు, ఆయన కూడా పుట్టినవాళ్ళకు మద్య దూరం పెరిగిపోయింది. 
 
చివరికి మా అమ్మే మా నాన్నను రెండో పెళ్ళికి ఒప్పించగలిగింది. తను మా నాన్న పాదాల దగ్గర ఏడుస్తూ తనకు ఓ బిడ్డను కనాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ఏంత కోరిక ఉందో చెప్తూ, తను బిడ్డను కనడంలో విపలమౌవ్వడం వల్ల మా నాన్న ఇంకో పెళ్ళి తప్పక చేసుకోవాలని, ఆయన కోసం కాకపోయినా తనకోసం చేసుకోవాలని ఒప్పించింది. 
 
ఆఖరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటూ "కాని ఆ పిల్ల ఓ పేదింటి పిల్లై ఉండాలని" షరతు పెట్టారు. 
 
ఆ విదంగా నా మారుటమ్మతో మా నాన్నకు పెళ్ళైంది, తన ఓ పేద రైతు కూతురు. పెళ్ళైయేటప్పటికి తనకు 18 ఏళ్ళ వయసు. 
 
" నా జీవితంలో అత్యంత విషాదకరమైన, కఠినమైన సంఘటన అది. నా భర్త రెండో పెళ్ళి చేసుకుంటుంటే చూస్తున్న నా గుండె పగిలి ముక్కలైన సందర్బం అది. నాకు మాత్రమే చెందాల్సిన నా విలువైన వస్తువును నానుంచి ఎవరో దొంగలిస్తున్నట్లు, నేను నా అతి ముఖ్యమైన భాగాన్ని పొగొట్టుకున్న బాధాకరమైన ఘటన. కాని ఆ పని నేను చేయాల్సి వచ్చింది నా భర్త కోసం, ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అది నేనివ్వలేక పోయాను", మా నాన్న చనిపోయిన నెల తరువాత ఓ సందర్బంలో నేను "ఎందుకు నువ్వు నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని పట్టుబట్టావు" అన్న ప్రశ్నకు జవాబిస్తూ అమ్మ పై మాటలంది.
 
నే వెళ్తున్న టాక్సీ అకశ్మాత్తుగా ఆగడంతో నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను. 
 
నేను: ఎందుకు బండి ఆపావు తమ్ముడూ?
 
టాక్సీ డ్రైవర్: మనము స్టార్ ల్యాబ్ ఆల్రెడీ చేరుకున్నామన్నా.
 
 
అతనికి టాక్సీ కిరాయి చెల్లించి టాక్సీ లోనుంచి దిగాను స్టార్ ల్యాబ్ ముందు. 
 
నేరుగా స్టార్ ల్యాబ్ మూడో అంతస్తుకు వెళ్ళాను. 
 
ఇక్కడ నేను నా చిన్ననాటి ఆప్తమిత్రురాలైన డాక్టర్ రజియా సుల్తానాను కలుసుకోవడానికొచ్చాను. మేమిద్దరం ఒకటో తరగతినుంచే మంచి స్నేహితులం. 
 
తనతో చెప్పి నా ఈ బరువును దించుకోవాలి, ప్రస్తుతం స్నేహితులే మిగిలారు నా బాధలు పంచుకోవడానికి. నాకు బందువులంటూ ఎవరూ మిగలలేదు, ఇందాక చూసిన సంఘటనతో. 
 
రజియా సుల్తానా పేషంట్లను చూసే సమయం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు తను ఖాళీగానే ఉండాలి. 
 
కాని నన్ను ఈ సమయంలో చూసి నిజంగానే అశ్చర్యపోవచ్చు చెప్పాపెట్టక వచ్చినందుకు...నా ఈ అవతారం చూసి తను కంగారుపడొచ్చు ఏమయ్యిందోనని.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 9 users Like Uday's post
Like Reply
#4

(30-09-2020, 10:25 PM)అన్నెపు Wrote:  కథ బాగుంది భాయ్.....ఫాంట్ రంగు మార్చండి.......అంత ఆహ్లాదంగా లేదు.....కళ్ళకు ఇబ్బంది కరం గా ఉంది

భయ్యా...ఈ ఫాంట్ & కలర్ ఓకేనా? 

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#5

(30-09-2020, 08:17 PM)ffucker Wrote:   clp);clp);
thanks 
Heart Heart Heart Heart Heart

(30-09-2020, 08:50 PM)Vijayrt Wrote:  yr): clp)sex

(30-09-2020, 09:11 PM)mr.commenter Wrote:  Baagundi

(30-09-2020, 09:23 PM)Sadusri Wrote:  Good storie keep updated at the end

(30-09-2020, 10:03 PM)Sivak Wrote:  గుడ్ start

(30-09-2020, 10:40 PM)Venrao Wrote:  good start

(01-10-2020, 06:38 AM)Ranjith27 Wrote:  Bro edi one of the best story , thanks for writing it in Telugu

(01-10-2020, 07:03 AM)appalapradeep Wrote:  Nice story

(01-10-2020, 07:48 AM)realesticman Wrote:  అద్భుతమైన వర్ణన go ahead

అందరికి పేరు పేరునా ధన్యవాదాలు....అనువాదంలో ఎదైనా ఇబ్బంది లేక వేరొక వాఖ్యం/పదం ఇంకా మంచి అర్థాన్ని ఇస్తుందనిపిస్తే చెప్పండి ప్లీజ్

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#6

(01-10-2020, 04:48 PM)Milffucker Wrote:  మీ నవీకరణ బాగుంది.  clp); clp); 
ఇప్పటి వరకూ అనువాదం కూడా బాగుంది.   yr): 
thanks 
Heart Heart Heart Heart

థ్యాంక్యూ

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#7

బాధను పంచుకోవడం:


మూడో అంతస్తులో రిసెప్షనిస్టుని చూసి " హాయ్ రహీం, ఎలా ఉన్నావు? రజియా ఉందా, తను ఇప్పుడు ఖాళీయేనా?" అన్నా

రహీం: నేను చాలా బావున్నాను అర్జున్ అన్నా. మేడం లోపలున్నారు. తన ఆఖరి పేషంట్ ఇప్పుడే కొంతసేపటీ క్రితమే వెళ్ళిపోయింది. మీరు బావున్నారు కదా? ఏదో సమస్యలో ఉన్నట్లున్నారు?"

నేను: థాంక్ యు, నేను బావున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది. అదేమీ మరీ పెద్ద విషయం కాదు.

నేను వరండాలోనుంచి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ రజియా సుల్తానా, గైనకాలజిస్ట్ అని రాసున్న తలుపు తట్టాను.

లోపలికి వెళ్ళగానే రజియాను పలకరించాను….

నేను: హేయ్ రజి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు ఇవాళ?

రజియా: నేను బావున్నాను, కాని నువ్వే ఏదో ట్రైను కింద పడ్డ వాడిలా ఉన్నావు. రా, కూర్చో, మంచి నీళ్ళు తాగు.

కూర్చుని, నీళ్ళు తాగుతూ

నేను: ఇవేమంత పెద్ద సమస్య కావు, కొద్దిగా పైపైన చర్మం ఒరసుకు పోయిన గాయాలు మాత్రమే.

రజియా: పైపైని ఒరసుకుపోయిన గాయాలైతే మరి నీ తలకు, చేతులకు అంత పెద్ద కట్లేమిటి? అసలు ఏం జరిగింది? ఎలా తగిలాయి ఈ దెబ్బలు?

నేను: ఏం లేదు. ఓ తెలివితక్కువ కుర్రాడు హెడ్ ఫోన్ తగిలించుకుని తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు పక్కని ఫుట్ పాత్ పై నడుస్తున్నాడు. నేను అప్పుడే నా కార్లో ఎక్కబోతున్నా. అదేసమయంలో ఓ ట్రక్కు రోడ్డు వదిలేసి ఆ కుర్రాడు వెళుతూన్న దిశలోనే ఫుట్ పాత్ వైపు దూసుకొస్తోంది. నేను గట్టిగా అరిచి చెప్పాను చూసుకోమని, ఆ ట్రక్కు డ్రైవర్ కూడా గట్టిగా హారన్ కొడుతున్నాడు, కాని ఇవేవీ ఆ కుర్రోడి చెవిలో పడలేదు. ఇక చేసేదేమీ లేక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడ్ని ఆ ట్రక్కు ముందునుంచి లాగేసాను, కాని ఆ విసురుకు నేను తప్పించుకోలేక కిందపడిపోయా. నా తలకు తగిలిన దెబ్బనుంచి రక్తం కారుతోంది, చేతులు దోక్కు పోయాయి. జనాలు మా చుట్టూ గుమికూడారు. ఆ కుర్రాడ్ని, ఆ డ్రైవర్ని తిడదామంటే, ఆ కుర్రాడేమో నాకు రెండడుగుల దూరంలో పడున్నాడు, ఆ డ్రైవర్ పరిస్థితి కూడా నాకంటే మోసంగా ఉంది. వాళ్ళకు రక్తం ఎక్కువగా కారుతోంది. వాళ్ళిద్దర్నీ నా కార్లో పడుకోబెట్టమని అక్కడ ఉన్నవాళ్ళని రిక్వెస్ట్ చేసా, వీలైంత త్వరగా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దామని. అక్కడే ఉన్న ఓ కాలేజి కుర్రోడు మీకూ దెబ్బలు తగిలాయి కదా, మీరు కారు డ్రైవ్ చేయ గలరా అన్నాడు. నాకంత ఎక్కువగా దెబ్బలు తగలలేదు, అయినా ఆసుపత్రి అక్కడినుంచి ఓ 5 నిముషాల దూరంలోనే ఉంది. ఆ కుర్రాడితో మరేం పరవాలేదని చెప్పా. ఆ కుర్రాడు నేను కార్లో కూర్చోవడానికి, కారు వరకూ వెళ్ళడానికి సహాయం చేసాడు. ఆసుపత్రిలో డాక్టర్లు మా ముగ్గురికి ట్రీట్ మెంట్ ఇచ్చి, ఇదిగో నువ్వు ఇప్పుడు చూస్తున్న కట్లు కట్టారు. వాళ్ళిద్దరు కూడా బానే ఉన్నారు. వాళ్ళ ఫోన్లోనుంచే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కాల్ చేసి ఆ ప్రమాదం గురించి చెప్పా. 

రజియా: ఓరి దేవుడో, నీకేం కానందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. నువ్వు మంచివాడవని నాకు తెలుసు. ఇప్పుడే ఒకరి జీవితాన్ని కాపాడి ఇప్పుడు హీరోవైపోయావు. ఇటువంటివి సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. సూపర్ మాన్ అర్జున్ కాపాడడానికి వస్తున్నాడహో...హా..హా..హా..

నేను: ఆపు రజియా, నీకిది నవ్వులాటగా ఉందా (నా మాటల్లో కొద్దిగా చిరాకు ధ్వనించింది)

రజియా కొద్దిగా గాబరా పడుతూ

రజియా: లేదు, లేదు, నువ్వు చెప్పు మొత్తమంతా ఇంతేనా లేక ఇంకా ఏమన్నా ఉందా? ఇవాళ నువ్వు నువ్వులా కనపడటం లేదు. నీ కళ్ళెదుట ఏదో హత్య జరిగినట్లు, భయంకరమైన ఘోరం చూసినట్లు, ఎవరో బాగా కావలసిన వాళ్ళు చనిపోవడం [b]చూసినట్లు చాలా బాధగా ఉంది నీ మొహం. అర్జున్ నువ్వు నా ఆత్మీయస్నేహితుడివి. నువ్వు నిన్ను బాదిస్తున్నదేమైనా, ఏమున్నా నాతో చేప్పొచ్చు.[/b]

నేను: సరిగ్గా వూహించి చెప్పావు, ఇవాళ నాకళ్ళముందు ఒక విషయం చనిపోవడం చూసా

రజియా: ఒక...విషయం?

నేను: నా వివాహం...రజియా.. నా వివాహబందం. అవును నా వివాహబందం ముగిసిపోయింది. అది అంతమైపోవడం నా కళ్ళతో చూసా ఇవాళ.

రజియా ఆశ్చర్యపోయింది, నిజంగానే చాలా చాలా ఆశ్చర్యపోయింది

రజియా: అర్జున్! ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, దేని గురించి? అస్సలు నాకేమీ అర్థం కావడం లేదు.

ఎందుకో నాకు విపరీతమైన ఆవేశమొచ్చింది..ఎవరిపైనో తెలియదు. గట్టిగా అరుస్తూ

నేను: నా భార్య నన్ను మోసం చేయడాన్ని చూసాను రజి. నా తమ్ముళ్ళతో నా భార్య దెంగించుకోవడం చూసాను. ఇద్దరితో ఒకేసారి, వాళ్ళ గదిలో, వాళ్ళ మంచంపై అన్ని తలుపులు తెరచి మిగిలిన ప్రపంచం గురించి ఎమీ పట్టనట్లు. నా భార్య ఒక బజారు వేశ్యలా అరుస్తూ దెంగించుకోవడం చూసాను రజి. ఇప్పుడన్నా అర్థమైందా మొహమెందుకిలా ఉందో?

రజియా నోట మాటరాక, బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయింది షాక్ తిన్నదానిలా, నా ఈ అకశ్మిక ఆవేశానికి, అరుపులకు. కాస్సేపటికి తేరుకుని

రజియా: ఇదేమీ అర్థం కావడంలేదు. బనీషా లాంటి ఒక సరాసరి మద్యతరగతి ఆడది ఇటువంటి పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నా. తను నిన్ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుంది. నువ్వెప్పుడన్నా గమనించావా తను నిన్నెంత గొప్పగా చూస్తుందో? నొకుల్, దేవ్ నీ తమ్ముల్లకు నువ్వే ఆదర్శం. వాళ్ళ దృష్టిలో, నువ్వు నీళ్ళపైకూడా నడవ గలవు. నువ్వు వాళ్ళ హీరో. వాళ్ళు పెరిగి నీలా అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళు నీ వెనకాల ఇలా ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకంతా తికమకగా ఉంది.

నేను తేలికగా నా భుజాలు కదిలిస్తూ " తికమక, గందరగోళం, నిరాశ, బాధ, కోపం, వైరాగ్యం", నా మనస్థితిలోకి స్వాగతం రజి" అన్నా.

రజియా: ఇది నువ్వే గనక నాకు చెప్పిండకపోతే, బనీషా ఇలా చేస్తుందని, చేయగలదని నేను ఎవరెంత చెప్పినా నమ్మేదాన్ని కాదు, వినేదాన్ని కాదు.
కాస్సేపు నిశ్సబ్దం రాజ్యమేలింది మాఇద్దరి మద్య. మళ్ళీ రజియానే మాట్లాడుతూ

రజియా: హేయ్, ఒక్క నిముషం. వాళ్ళెలా పట్టపగలు, తలుపులన్నీ తెరచి అంత దైర్యంగా.....? పిన్ని ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా, అదీకాక ఆ పనిమనిషి చంపా కూడా పొద్దున, మద్యాహ్నం వస్తుంది కదా గత సంవత్సరంగా?

తన ప్రశ్నకు నేను జవాబివ్వలేకపోయాను.  

మా అమ్మ పనిమనిషి చంపాతో, నే వింటుండగా అన్న మాటలు నేనింకా మరవలే పోతున్నా, అర్థం చేసుకోవడం అటుంచి. మా అమ్మకు అసలు ఏమీ పట్టినట్లు కనిపించలేదు. నేను తన సొంత కొడుకునే కదా? నొకుల్, దేవ్ తన సవతి పిల్లలే కదా? తను వాళ్ళను కూడా సొంత కొడుకుల్లానే చూస్తుందని తెలుసు కాని, సొంత కొడుకు భార్యను వాళ్ళిద్దరూ దెంగుతుంటే అసలేమీ పట్టనట్లు ఉంది. తనకు నాపై అంత చిన్న చూపెందుకు? నేనేం తప్పుచేసాను నాకీవిదంగా జరగడానికి? నేను నా తల దించుకుని నేలవైపు చూస్తూ అన్నా

నేను: మా అమ్మకీ విషయం తెలుసు. తను, పనిమనిషి ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ఇవాళ విన్నా. చాలా స్పష్టంగా విన్నా. వాళ్ళిద్దరికి ఈ విషయం చాలా త్రిల్లింగ్ గా ఉంది.

ఇదివిన్న రజియా అరిచినంత పనిచేసింది

రజియా: ఏంటీ? ఏమంటున్నావ్ నువ్వు? అస్సలు...

కాస్సేపు మా ఇద్దరి మద్య భరించలేని నిశ్సబ్దం తాండవమాడింది. 

కాసేపటి తరువాత రజియా తన కుర్చీలోంచి లేచి టేబుల్ ఇటువైపు కూర్చున్న నా దగర కొచ్చి నా కుడివైపున్న ఇంకో కుర్చీలో కూర్చుంది. నా రెండు చేతులు తన చేతిలో తీసుకుంటూ నన్నడిగింది

రజియా: ఇప్పుడు ఏం చేద్దామనుకుంటాన్నవ్ అర్జున్? నీ పరిస్థితిలో నేనుంటే ఏం చేసేదాన్నో వూహించికూడా చూడలేకపోతున్నా.

నేను: నాకూ అదే అర్థం కావడం లేదు. నా బాధను ఎవరైన నమ్మకస్తులతో పంచుకోవాలనుకున్నా. అసలు నేనేమీ ఆలోచించలేదు ఏం చేయాలో, ప్రస్తుతం వేరే ఏదీ సరిగ్గా అలోచించే స్థితిలో నా మనస్థితి లేదు, పూర్తిగా మనసు విరిగిపోయున్నా.

రజియా: నేను అర్థం చేసుకోగలను. మనకు ఇందులో వేరే వాళ్ళ సలహా అవసరం పడుతుంది. నేను సోహెల్ కు కాల్ చేస్తా.

నేను: ఆగు. ఏం చేస్తున్నవు నువ్వు? నా భార్య చేస్తున్న సిగ్గుమాలిన పని గురించి నీకు చెప్పడానికే నేను సిగ్గుతో చచ్చిపోతున్నా, ఇప్పుడు నువ్వు సోహెల్ కు చెప్తావా, నీకు మతి వుండే చేస్తున్నావా?

రజియా: నేను స్పృహలోనే ఉన్నా. నువ్వే ఒక బుద్దిలేని వాడివి. నువ్వేమీ తప్పు చేయనప్పుడు, నువ్వెందుకు సిగ్గుపడాలి? సోహెల్, తను ఒక వకీలు అందులోనూ చాలా మంచి వకీలు. ఏదోవిదంగా మనకతను సహాయం చేయగలడన్న పూర్తి నమ్మకం నాకుంది. "మనకు" సహాయం, అర్థమైందా? నా స్నేహితున్ని ఈ స్థితిలో ఈ విషయంలో నేనొంటరిగా వదలలేను.

ఆ తరువాత రజియా తన ఫోన్ తో బిజీ అయ్యిపోయింది, మా ఇద్దరి స్నేహితుడు నయీం క్కూడా కాల్ చేసింది.

సోహెల్, చాలా మంచి కుటుంబ వకీలు. నాకు తెలిసినంతలో సోహెల్ చాలా తెలివైనవాడు. అతను నాకు ఆలోచించడం లో సహాయపడడం నాకు బానే ఉంటుంది. రజీ తన భర్త మురాద్ హసన్ క్కూడా కాల్ చేసింది, తను ఒక కంటి స్పెషలిస్ట్.


రజియా: ఓకే అర్జున్, మొదట మనమిక్కడి నుంచి బయట పడదాం. నేను వీళ్ళిద్దరిని వెంటనే మా ఇంటికి రమ్మన్నాను చాలా అత్యవసరమని. ఇంకో అర్ద గంటలో వాళ్ళక్కడ ఉంటారు. మనం కూడా తొందరగా బయల్దేరాలి.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 11 users Like Uday's post
Like Reply
#8

(01-10-2020, 09:06 PM)paamu_buss Wrote:  yr): wow, english lo present chadhive only story, good ikkada adharana undali , same no chage

thanks bro...emoolo kasta snaka undedi....nuvvu (meeru) danni clear chesaru Namaskar

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#9

గతం - ఓ చిన్న అవలోకనం 
 
మేము జమిందారులుగా ఉన్నప్పుడు మా కుటుంబం పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. నేనెప్పుడూ పెద్ద ఇల్లు, ఇంటినిండా నౌకర్లూ ఉన్నచోట పెరగలేదు. 

నా చిన్నప్పుడు, నాకు వూహ తెలిసి పరిసరాలను అర్థం చేసుకునేటప్పుడు, మేమొక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం. 

మా నాన్న రోజంతా సమీపంలోని ఇంకో రైతు వరి మడిలో పనిచేసేవారు. పొలంలో పనిలేనప్పుడు రకరకాల పనులు చమటోడ్చి చేసేవారు. ఆయన చేయని, చేయలేని పనులంటూ లేవు, ఆయన అన్ని పనులును చేయగలిగేవారు.  

మా నాన్న వేరే వాళ్ళ పొలంలో కూలికి పనిచేస్తున్నా, అందరూ ఆయన గురించి చాలా మర్యాదగా మాట్లాడేవారు. తనకంటూ ఒక చిన్న పొలంకూడా లేని ఒక పేద రైతుకి అంతటి మర్యాద దొరకడం ఆశ్చర్యంగా ఉండేది.  ఆ వూరిలో దరిదాపు అందరూ మా నాన్న వల్ల సహాయం పొందిన వాళ్ళే.  

మేము పక్కూరి జమీందారు బందువులమై కూడా, మేమెందుకు అటువంటి వూరిలో, ఒక చిన్న పూరిపాకలో ఉన్నామో అర్థమైయ్యేదికాదు. మా నాన్న తన బందువులతో, తోడపుట్టినవారితో ఎందుకు కలిసుండడం లేదో తెలిసేది కాదు. నా వయసు పిల్లలందరూ ఒక అమ్మతో ఉంటే, మరి నాకెందుకు ఇద్దరమ్మలు ఉన్నారో అర్థమైయ్యేది కాదు.

జమీందార్ జతింద్ర లాల్ దాస్ కొడుకు మహేంద్ర లాల్ దాస్ ఆయనే నా తండ్రి. ఆ "లాల్" అనే మద్య పేరు నాకెందుకో ఇబ్బందిగా అనిపించి, నేను నా ఎస్.ఎస్.సి కి దరఖాస్తు చేసేటప్పుడు తీసేసాను. 

నా తల్లి శ్రీమతి సుప్రియా రాణి దాస్ పెళ్ళైన ఆరేళ్ళకు కూడా గర్భం దాల్చలేకపోయింది. ఆరేళ్ళ తరువాత మొత్తం కుటుంబం, మా అమ్మ అంతా కలిసి మా నాన్నకు బలవంతంగా రెండో పెళ్ళి చేసారు నా సవతి తల్లి శ్రీమతి మిష్టీ రాణి దాస్ తో. 

పెళ్ళై ఇన్నేళ్ళైనా వంశాంకురాన్ని ఇవ్వలేకపోయిందని, మా పితామహులు, చిన్నాన్నలు మా 
అమ్మను చాలా అవమానించి, హీనంగా, హేయంగా చూసేవాళ్ళు. 

అదేం విచిత్రమో మా నాన్నకు రెండో పెళ్ళైన మూడు నెలలకు మా అమ్మ గర్భం దాల్చింది. 
మా నాన్న విషతుల్యమైన ఆ ఇంట్లోనుంచి బయటకొచ్చి ఒక కొత్త జీవితం మొదలెట్టాలని, తన ఇద్దరు భార్యలతో, ఇంకా పుట్టని (నేను) బిడ్డతోబాటు ఆ జమీందారి ఇంట్లోనుంచి పక్కనున్న ఇంకో గ్రామానికి వచ్చేసారు. 

మా నాన్న తన తండ్రి ఆస్తిని, భూములను ఏమాత్రం ఆశించలేదు, పైపెచ్చు ఆయన తన స్వశక్తితోనే తన కుటుంబాన్ని పోషించాలని శపధం చేసుకున్నారు. 

మా నాన్నకు మతపరమైన నమ్మకాలు, మతం పైన విశ్వాసము చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ భగవాన్ శ్రీ కృష్ణుడ్ని పూజించేవారు, మహా భారతాన్ని చదివేవారు. అందువల్లనే ఆయన నాకు పాండవ మద్యముడు, కుంతీ పుత్రుడు, సాటిలేని విలువిద్యా నిపుణుడు ఐన అర్జునుని పేరు పెట్టారు.  
జమీందారి ఇంట్లోంచి వచ్చేసిన ఎనిమిది నెలలకు నేను పుట్టాను.

నేను పుట్టిన తరువాత మా చిన్న కుటుంబం చాలా సంతోషంతో హాయిగా ఉండేది. కాని మా నాన్నకుఇంకా ఎక్కువ సంతోషం ఇవ్వాలి అని, తను రెట్టింపు కష్టపడి పనిచేసి కొద్దిగా డబ్బు కూడబెట్టారు ఏదైనా ఓ చిన్న వ్యాపారం మొదలెడదామని. 

    :   Namaskar thanks :ఉదయ్
[+] 6 users Like Uday's post
Like Reply
#10

మా నాన్న తన చిన్ననాటి స్నేహితుడు, బందువు సహాయంతో చట్టగ్రాం సిటీ (బంగ్లాదేస్ లోని ఓ రేవుపట్టణం) వెళ్ళి ఒక చిన్న టీ కొట్టు మొదలెట్టరు. బాగా శ్రమకోర్చి కష్టపడడంతో టీ కొట్టు లాభాలు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాయి. ఈ సమయంలో మా నాన్న వారానికొకసారి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేవారు. రెండేళ్ళ తరువాత మమ్మల్నందర్నీ తనతోపాటే సిటీలో ఉండడానికి తీసుకెళ్ళారు. నాకప్పుడు ఆరేళ్ళు. రేకులతో కప్పబడిన రెండుగదుల ఇల్లు మాకు రజియా వాళ్ళ నాన్న 
అద్దెకు ఇచ్చారు.
 
దగ్గర్లోని కాలేజ్లో నన్ను చేర్పించారు. అక్కడే నేను రజియాను కలిసింది, తరువాత తెలిసింది తను మా ఇంటి యజమాని కూతురని. మేమిద్దరం వెంటనే స్నేహితులైపోయాము, ఒకరింటికి ఒకరు తరచుగా వెళ్తుండేవాళ్ళం. నేను చిన్నగా ఉన్నఫ్ఫుడే ఆటల్లో, క్రీడల్లో చాలా నైపుణ్యం కనపరిచేవాన్ని. ఇంకొంచెం పెద్దగైన తరువాత నేను బాక్సింగ్, బరువులెత్తడంలో ఆసక్తి పెంచుకున్నాను.
 
కొద్ది సంవత్సరాలు అలా మా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసింది. వెలుతురు తరువాత చీకటి కమ్ముకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. నాకు ఎనిమిదేళ్ళ వయసుండేటప్పుడు నా సవతి తల్లి, కవల పిల్లలైన నొకుల్, సహదేవ్ లను కని పురిటిలో చనిపోయింది. నా చిన్న తమ్ముడు తన పేరు (సహదేవ) చాలా పాతకాలం నాటి పేరులా ఉందని, తనని దేవ్ అని పిలవమని గొడవ చేసేవాడు, దానికి మేమందరం వొప్పుకోవాల్సి వచ్చింది. 
 
వాళ్ళ అమ్మ నాకు సవతి తల్లైనా తనదగ్గరే నేనెక్కువ గారాబం చేసేవాడ్ని. మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణలో పెట్టేది, అందుకని నాకేమైనా ప్రత్యేకంగా కావాలంటే నేను మా మిష్టీ అమ్మ (తీయని అమ్మ) దగ్గరకే వెళ్ళేవాన్ని. 
 
తన చావు నాకు, మా నాన్నకు చాలా బాధ కలిగించింది. కాని మా అందరికంటే ఆమె చనిపోవడం మా అమ్మ పైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాలం గడిచేకోద్దీ మా అమ్మ, మిష్టీ అమ్మ ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారు, మా అమ్మ, తన చనిపోయినప్పుడు తన సొంత చెల్లెలే చనిపోయినంతగా ఏడ్చింది. ఇంత చిన్న 27 ఏళ్ళు వయసులోనే తన చెల్లెలు, స్నేహితురాలు చనిపోవడం మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది. 
 
మా అమ్మ నొకుల్, దేవ్ దగ్గరకు తీసుకుని మా మద్యలో ఏబేదం లేకుండా అందర్నీ తన సొంత బిడ్డల్లానే చూసింది. మేము ముగ్గురం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా చాలా అన్యోన్యతతో కలిసిమెలసి ఉండే వాళ్ళం. వాళ్ళకేదైన సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికే వచ్చేవాళ్ళు. వాళ్ళు నన్ను గౌరవించి, ప్రేమతో చూసేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. కాని ఎవరైనా నా గురించి ఏదైనా చెడుగా అంటే మాత్రం వాళ్ళ ఇంకో రూపం చూపించేవాళ్ళు. 
 
నా వరకైతే నేను వాళ్ళ పెద్దన్నని, వాళ్ళ బాగోగులు చూడడం నా బాధ్యత. వారికోసం నేనెప్పుడూ అందుబాటులో ఉండేవాన్ని. వారేం అడిగినా ఇవ్వడానికి ప్రయత్నించేవాన్ని. వారికోసం నేను తుపాకీ గుళ్ళను కూడా ఎదుర్కోవడానికి వెనుకాడను. వాళ్ళనంతగా నేను ఇష్టపడతాను.
 
అందుకే కాబోలు నాకింత బాధ వేస్తోంది. నేను నమ్మి, నావాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేస్తారని అనుకోలేదు. నేను వాళ్ళనుండి ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించలేదు, దానికి బదులుగా వాళ్ళు చేస్తున్న ఈ ద్రొహం నన్ను నిలువునా కాల్చేస్తోంది. కాని వాళ్ళని అస్యహించుకోలేక పోతున్నా. అది నన్ను నేనే అస్యహించుకున్నట్లు అనిపిస్తోంది.
 
చాలు ఇక, ఈ మోసాలు, కుతంత్రాలు, ఏడవడాలు. నేను నా మానసికస్థైర్యాని పెంచుకోవాలి, నేను నాకోసం బతకాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇకనైనా బుద్ది తెచ్చుకుని, తెలివిగా మెలగాలి. 
 
ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply
#11

(03-10-2020, 01:06 AM)kamal kishan Wrote:  ఫస్ట్ పోస్టింగులో అనువాద కథ అయినా excitement ఉంది. అదే excitement మిగిలిన అన్ని పోస్టింగ్స్ లో కొనసాగిస్తారని ఆశిస్తున్నా

కధా వసుత‍వు different go ahead. All the best.

i don't understand why we take the names of villages which may spoil the nativity and marks as translated and being translate.

కమల్ భయ్యా...దరిదాపుగా నవరసాలు (ఒక్క హాస్య రసం తప్పించి) కలిసిన కథ ఇది...సాలె గూడు అల్లడం ఇప్పుడే మొదలైంది, మెలమెల్లగా అన్ని వైపులనుంచి దారాలు కలుస్తాయి...పోతే వూర్ల పేర్లు యదాతధంగా కొనసాగించమని వొరిజినల్ రచయిత విన్నపం అనువాదానికి అనుమతి అడిగినప్పుడు (గమనిచే ఉంటారు 'నకుల్" బదులు 'నొకుళ్ అని రాయడం)...

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#12

ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.
 
మేము రజియా ఇంటికి వెళ్ళేటప్పటికే సోహెల్, మురాద్ వచ్చేసి డ్రాయింగ్ రూం లోని సోఫాలో కూర్చుని టీ తాగుతూ టీవీ చూస్తున్నారు. వాళ్ళని పలకరించి, రజియా తన గదిలోకెళ్ళింది ఆసుపత్రి బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వడానికి, నేను డ్రాయింగ్ రూం పక్కనున్న వాష్ రూం కెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యాను. 
 
మేమందరం డ్రాయింగ్ రూం లో సమావేశమైయ్యాం. 
 
సోహెల్, మురాద్ నా దెబ్బల గురించి అడిగితే వాళ్ళకు టూకీగా జరిగింది చెప్పాను. 
 
ఏందుకింత అత్యవసరంగా కలవాల్సివచ్చిందొ అంటూ అడగగా రజియా వాళ్ళకు జరిగింది చెప్పింది. సోహెల్, మురాద్ ఇద్దరూ కాస్సేపు శిలలా అయిపోయారు మాటలురాక. కాస్సేపటికి సోహెల్ మాట్లాడుతూ 
 
(సో: సోహెల్, ము: మురాద్, ర: రజియా, అర్: అర్జున్)
 
సోహెల్: మీకందరికీ తెలుసు నేను కుటుబ వకీలునని. గత కొద్దిసంవత్సరాలుగా నేను భార్యా భర్తలు ఒకరినొకరు మోసం చేసుకునే కేసులు, ద్రోహం చేసే కేసులు ఎన్ని చూసానంటే, ఇప్పుడు నాకేదీ కొత్తగా గాని, అశ్చర్యంగా గాని, వింతగా గాని అనిపించడంలేదు. కాని ఈ విషయం విన్నతరువాత నాకు కలిగిన ఆశ్చర్యాన్ని, తగిలిన షాక్ ను ఆపుకోలేక పోతున్నా. ఈ చోట బనిషా కాక వేరెవరున్నా నేను నమ్మేసేవాడ్ని, కాని బనిషా..? నేను నమ్మలేక పోతున్నా. నాకు అర్జున్, రజియాలతో పరిచయమున్నంత బాగా బనిషాతో పరిచయం లేదు, కాని నేను మనుషుల మనస్త్వతాలను చదవగలను, అది నా వృత్తి. కాని ఈ విషయం విన్న తరువాత నాపై నాకే అనుమానమొస్తోంది, అందులోనూ నీ తమ్ముళ్ళతో తను సంబందం పెట్టుకుందని విన్నప్పుడు. ఇదంత నమ్మశక్యం కావడం లేదు.
 
అర్జున్: ఈ రోజు ఉదయం నుంచీ అందరూ బనిషా తప్పుచేయదు అని చెప్పేవాళ్ళే, అసలు నేను నా కళ్ళతో చూసుండక పోతే, నేను కూడా నమ్మేవాన్ని కాదు.
 
సోహెల్: సరే కాని, దీని గురించి నీకింకేం తెలుసు, ఏమో బనిషా ఇదంతా ఇష్టపడి చేస్తుందో లేదో. ఇదంత అసలు ఎంతకాలం నుంచి నడుస్తోందో, వాళ్ళలా ఎందుకు చేస్తున్నారో నీకు తెలుసా? అసలు తెలుసుకోవాలనిపించిందా? ఇక్కడ ఈ పని చేస్తున్నవాళ్ళంతా నీ కుటుంబ సభ్యులు, దీన్ని నువ్వు ఎలా ఎదుర్కోదలిచావు?
 
రజియా: నాకేమనిపిస్తుందంటే, అసలు ఇదంతా ఎలా మొదలైందో నువ్వు ముందు తెలుసుకోవాలి. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందికదా. అటువంటప్పుడు తను నీకెందుకు ద్రోహం చేస్తోందో ముందు తెలుసుకో. తరువాత చేసేదేదో చేయవచ్చు. 
 
అర్జున్: తనకు నాపైన ప్రేమ ఉందా? ఏమో, నాపై ప్రేమతోనే ఇదంతా చేస్తుంటే మరి నన్ను ద్వేషిస్తే ఇంకేమేమేం చేసేదొ? నువ్వన్నట్లు మొదట అసలు ఇదంతా ఎలా మొదలైందో, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోవాలి, అది మనకెప్పటికైనా ఉపయోగపడుతుంది. కాని తెలుసుకోవడం ఎలా? నా మొత్తం కుటుంబ సబ్యులు ఇందులో ఉన్నారు, ఎవ్వరూ ఏమీ చెప్పరు నేనెంత మంచిగా అడిగినా కూడ.
 
రజియా: ఓ పని చేద్దాం. మొదట నీకు తెలిసినదంతా మరోసారి గుర్తుచేస్కో. గత కొద్ది వారాలుగా మీ ఇంట్లో వారి ప్రవర్తన నీకేమైనా అసహజంగా కాని, వింతగా కాని అనిపించిందా? ఎవైనా గుసగుసలు, అనుమానపు చిహ్నాలు అటువంటివి ఏవైనా...?
 
అర్జున్: నిజంగా చెప్పాలంటే అంటువంటిదేమీ నాకనిపించలేదు, నేను మామూలుగా....
 
ఇంతలో అకశ్మాత్తుగా నా ఫోన్ మొగడం మొదలెట్టింది. చూస్తే నా భార్య బనిషా కాల్ చేస్తోంది. నాకు తనతో మాట్లాడాలని లేదు, కాని రజియా ఫోన్ ఆన్ చేసి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిచమని ఒత్తిడి చేసింది.
 
బనిషా: హేయ్ లవ్, ఎలా ఉన్నావు?
 
అర్జున్: నేను బావున్నాను. నువ్వేం చేస్తున్నవ్? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
 
బనిషా: అమ్మ పూజగదిలో ఉంది, నొకుల్ & దేవ్ చదువుకుంటున్నారు. నేనిప్పుడే వాళ్ళను చదివించడం పూర్తి చేసి మన గదిలోకి వచ్చాను.
 
అర్జున్: సరే, కాని ఈ రోజు వాళ్ళకు చాలా ఎక్కువసేపు చదువు చెప్పినట్లున్నావు, ఏంటి విషయం?
 
బనిషా: నొకుల్ కి రేపు టెస్తు ఉంది తన కోచింగ్ సెంటర్లో. అన్నట్లు ఇప్పుడు రాత్రి 8:30 అయ్యింది, ఎక్కడున్నావు నువ్వు?
 
అర్జున్: నేను రజియాను కలవడానికొచ్చాను, ఇప్పుడు అక్కడే వాళ్ళతోపాటు ఉన్నాను.
 
బనిషా: వావ్, ఫోను రజియాకిస్తావా, చాలా రోజులైంది తనతో మాట్లాడి.
 

    :   Namaskar thanks :ఉదయ్
[+] 6 users Like Uday's post
Like Reply
#13

నేను ఫోన్ రజియాకిచ్చాను.
 
బనిషా: హాయ్ రజి, ఏంటి విశేషాలు, మీ ఆయన, నీ కొడుకు, అత్తామామ ఎలా ఉన్నారు?
 
రజియా: బావున్నా. నా కొడుకు మా అమ్మానాన్నల దగ్గరికెళ్ళాడు కొన్ని రోజులు ఉండి రావడానికి. మా ఆయన, అత్తామామ కూడా బావున్నారు. వాళ్ళ గదిలో టీవీ చూస్తున్నారు. నీ గురించి చెప్పు, నువ్వెలా ఉన్నావ్?
 
బనిషా: నేనా, నేను చాలా సంతోషంగా ఉన్నా, ప్రతిది చాలా బావుంది.
 
రజియా: అవునా, నువ్వెందుకో ఇవాళ చాలా ఎక్కువ సంతోషంతో ఉన్నట్లు అనిపిస్తోంది..?
 
బనిషా: అంటే, నీ ఉద్దేశ్యం?
 
రజియా: హ..హా..జోక్ చేసాలే. వచ్చే మంగళవారం కలుద్దాం, నీ మామూలు మెడికల్ చెకప్ కు ఆలస్యం చేయొద్దు, ఉంటా, బాయ్.
 
బనిషా: బాయ్, గుడ్ నైట్, ఫోన్ మా ఆయనకివ్వవా ప్లీజ్.
 
అర్జున్: నేనింకో గటలో అక్కడ ఉంటాను, బాయ్.
 
బనిషా: ఓకే లవ్, అప్పుడే కలుద్దాం.
 
ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు బనిషా చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె సంతోషానికి కారణం నేనేనా? నా తమ్ముళ్ళకు ఇంతసేపటి వరకు చదువు చెప్పడం కాస్త వింతగా ఉంది. మామూలుగా సాయంత్రం 6 గంటలకంతా అది అయిపోతుంది. నేను తనని చూసింది సాయంత్రం 4 గంటలకు, తను వాళ్ళకు చదువే చేప్తోందా?
 
రజియా: సరే అర్జున్ మనమెక్కడ ఉన్నాము?
 
అర్జున్: ఆ..ఏంటి?
 
రజియా: ఫోన్ రావడానికి ముందు నువ్వేం చెప్ప్తున్నావు?
 
అర్జున్: ఆ..నేను మామూలుగా రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తాను, కాస్సేపు అందరితో సమయం గడిపి, కాస్సేపు టీవీ చూసి, భోంచేసి పడుకుంటాను. నాకేవిదమైన వ్యత్యాసం కనిపించలేదు.
 
రజియా: సరే, ఈ రోజు మంగళవారం. నువ్వు కాస్త మెలకువగా ఉండాలి. నువ్వు గదిలో ఉన్నఫ్ఫుడు వాళ్ళేమన్నా సైగలు లాంటివి చేసుకుంటారా అని గమనించు. మనమికేదైనా చేయాలి ఇంకా ఎక్కువ ఆ ఇంటి విషయాలను తెలుసుకోవడానికి.
 
అర్జున్: చూడండి, మీ అందరికి నేనెలా కనిపిస్తున్నాను, ఒక చవటలా, పనికిమాలినవాడిలా కనిపిస్తున్నానా? అసలు మీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
 
రజియా: నువ్వు వాళ్ళని నమ్మావు అందుకే నీకు వాళ్ళపైన ఎలాంటి అనుమానము కలుగలేదు. అదే కాదా కుటుంబమంటే. నమ్మకం. వాళ్ళకోసం నువ్వెన్ని త్యాగాలు చేసావో నాకు తెలుసు. నేను నీ స్నేహితురాల్ని, మేమందరం నీ స్నేహితులమే. నీ కష్టకాలంలో మేమంతా నీ తోడుంటాం, నువ్వేం దిగులు పడొద్దు.
 
అర్జున్: సరే ఐతే, ఇక నే వెళ్తా, అప్పుడే రాత్రి 9 గంటలైంది
 
సోహెల్: నేను కూడా వెళ్ళాలి, నేను రేపు మీకు ఫోన్ చేసి చెప్తా ఏం చేయాలో
 
రజియా: ఏయ్, ఆగండి. మీరిద్దరూ ఇక్కడ భోంచేసి వెళుతున్నారు. మిమ్మల్ని అలా ఏలా ఉత్త కడుపుతో పంపేస్తాననుకున్నారు?
 
అర్జున్: రజి, పరవాలేదు, నేను నిజంగా బయలుదేరాలి.
 
సోహెల్: నేను కూడా
 
చిరు కోపంగా
 
రజియా: నేను మీ అభిప్రాయలను అడగలేదు, మర్యాదగా చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరకు పదండి. నాకో 5 నిముషాలు పడుతుంది అన్నీ తయారుచేయడానికి.
 
మేము మా భొజనం ముగించేసి మా మా ఇళ్ళకు బయలుదేరాము. నేనొ టాక్సీని ఆపి ఎక్కబోతుంటే నా ఫోన్ మోగింది. డ్రైవర్ కు ఎక్కడికెళ్ళాలో చెప్పి ఫోన్ ఆన్ చేసా. నొకుల్ ఆ పక్కనుంచి
 
నొకుల్: నమస్కరం అన్నా ( పెద్దలను మర్యాదగా పలకరించడం), ఎలా ఉన్నారు?
 
అర్జున్: బావున్నా
 
నొకుల్: అమ్మ నీతో మాట్లాడాలంట, ఫోన్ తనకిస్తున్నా
 
అమ్మ: నాన్నా (కొడుకా) ఎక్కడున్నావు? ఈ రోజింత ఆలస్యం ఎందుకైంది?
 
అర్జున్: రజియాను, మురాద్ ను కలవడానికి వెళ్ళను, ఇంకో అర్ద గంటలో అక్కడ ఉంటాను.
 
అమ్మ: తొందరగా రా బిడ్డా. నాకెందుకో ఈ రోజు చాలా అపశకునాలు కనిపించాయి. నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది, నువ్వేదో బాధలో ఉన్నట్లు, సమస్యలో ఉన్నావనిపిస్తోంది. తొందరగా రా నాన్నా.
 
అర్జున్: అలాగే అమ్మా, నేను బానే ఉన్నానులే, నువ్వేం దిగులు పడకు. వస్తున్నా, సరేనా.
 
నాపై ఎంత ప్రేమ చూపిస్తోందో, ఇదంతా నిజమేనా లేక నటన? మా అమ్మ ఎలా తన కోడలి చేత వ్యభిచారం, అదికూడా సొంత కుటుంబ సభ్యులతో చేయిస్తోందో? ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? నమ్మకం లేనిచోట కుటుంబానికి అర్థం లేదని కదా మురాద్ అన్నాడు. అలాంటప్పుడు వీళ్ళు నా కుటుంబ సభ్యులా? వీరిలో ఎవరిని నమ్మాలి, ఎవరినైనా ఎప్పటికైనా నమ్మగలనా? కాలమే దీనికి బదులివ్వాలి.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 11 users Like Uday's post
Like Reply
#14

(30-09-2020, 09:11 PM)mr.commenter Wrote:  Baagundi
translated as " it is good"
(30-09-2020, 10:25 PM)అన్నెపు Wrote:  కథ బాగుంది భాయ్.....ఫాంట్ రంగు మార్చండి.......అంత ఆహ్లాదంగా లేదు.....కళ్ళకు ఇబ్బంది కరం గా ఉంది
"story is good, change colour and font...it is not some what disturbing the eyes for reading
(01-10-2020, 06:38 AM)Ranjith27 Wrote:  Bro edi one of the best story , thanks for writing it in Telugu
"this is one of the best story"
(01-10-2020, 07:48 AM)realesticman Wrote:  అద్భుతమైన వర్ణన go ahead
"excellent description"
(01-10-2020, 09:06 PM)paamu_buss Wrote:  yr): wow, english lo present chadhive only story, good ikkada adharana undali , same no chage
"the only story I read at present in English forum, here also people will like"
(01-10-2020, 10:02 PM)Shaikhsabjan114 Wrote:  సూపర్ సూపర్ సూపర్ నైస్ అప్డేట్  clp); clp); thanks thanks thanks
"super, nice update"
(02-10-2020, 11:30 AM)Mahesh61283 Wrote:  Bro ededo suspense story laga vundhi
"this looks like a suspense story"
(03-10-2020, 01:06 AM)kamal kishan Wrote:  ఫస్ట్ పోస్టింగులో అనువాద కథ అయినా excitement ఉంది. అదే excitement మిగిలిన అన్ని పోస్టింగ్స్ లో కొనసాగిస్తారని ఆశిస్తున్నా

కధా వసుత‍వు different go ahead. All the best.

i don't understand why we take the names of villages which may spoil the nativity and marks as translated and being translate.
even though it is a translated story, it is exciting and I hope you will continue the same in all posta 
(03-10-2020, 07:10 AM)Uday Wrote:  కమల్ భయ్యా...దరిదాపుగా నవరసాలు (ఒక్క హాస్య రసం తప్పించి) కలిసిన కథ ఇది...సాలె గూడు అల్లడం ఇప్పుడే మొదలైంది, మెలమెల్లగా అన్ని వైపులనుంచి దారాలు కలుస్తాయి...పోతే వూర్ల పేర్లు యదాతధంగా కొనసాగించమని వొరిజినల్ రచయిత విన్నపం అనువాదానికి అనుమతి అడిగినప్పుడు (గమనిచే ఉంటారు 'నకుల్" బదులు 'నొకుళ్ అని రాయడం)...
"this is a mixture of all emotions except humor, and the spider webbing just started and will get complete in a while....the names and places are kept as it is as per the request of original writer for example instead of writing 'nakul' I wrote 'nokul'
(03-10-2020, 08:23 AM)Chandra228 Wrote:  చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది బాగుంది
it is very interesting and good
(03-10-2020, 08:47 AM)paamu_buss Wrote:  yr): uday same tempo undi , me anuvaadham lo, ilagane konasaginchandi,
it has got the same tempo, continue the translation as it is
(03-10-2020, 02:35 PM)will Wrote:  స్టోరీ ప్రథమ పురుష (నేను) లో ఉంది..బాగుంది...
"story is in narrative style...good
(05-10-2020, 04:48 PM)Tom cruise Wrote:  fast ga updste ivvandi bro please
"give fast updates"
(07-10-2020, 08:13 AM)Chandra228 Wrote:  అసలు ఇంతకీ ఎలా మొదలు అయిందో మరి
" how it all started"
(07-10-2020, 10:35 AM)Eswar P Wrote:  ఉదయ్ గారు చాలా మంచి కథ ను అనువధిస్తున్నారు.  మంచి ప్రయత్నం. నేను అక్కడ చదువుతున్న సూపర్ స్టోరీ బ్రో.
"you are translating a very good story, good try. one of the super story I read over there"
(07-10-2020, 06:04 PM)worldlover Wrote:  Since I can't read Telegu language, I don't know how much people liking the Telegu version. Anyhow, Uday bro THANKS for presenting the story to a larger audience .... thanks

Brother...I have translated the readers reactions for you. Hope you will be happy with my translation.
Thanks for accepting and allowing to translate your story.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#15

కాలమే దీనికి బదులివ్వాలి.

నా ఇల్లు ఓ బొమ్మరిల్లు - అద్యాయం 1
 
రజియా, మురాద్ వాళ్ళ బెడ్రూంలో అర్జున్ గురించి మాట్లాడుకుంటూ
 
రజియా:"తన మనస్థితి, శారీరిక పరిస్థితి రెండూ బాలేవు. సరిగా నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అర్జున్ ప్రతిక్రియ ఈ పరిస్థితిలో ఏమైనా వింతగా,  కొత్తగా ఉంటే, బనిషా, సుప్రియా పిన్నికి ఏమైనా అనుమానమొస్తుందో ఏమో తనకు ఏదో తెలిసిందని." 
 
మురాద్: అతను తనను తాను సంభాళించుకోవాలి, లేకపోతే వాళ్ళకు తప్పనిసరిగా అనుమానమొస్తుంది. అయినా తనకు దెబ్బలు తగిలున్నాయి కదా, తన ప్రవర్తనకు అది కూడా ఓ కారణమనుకోవచ్చు.  
 
రజియా: అర్జున్ చిన్నప్పటి నుండీ చాలా నెమ్మదైన వాడు, గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. తరగతిలో అతనే అందరికంటే పొడుగ్గా, బలంగా ఉండేవాడు. ఎప్పుడూ బలహీనులకు సహాయపడుతుండే వాడు. ఎప్పుడూ ఎవరో ఒకరికి సహాయ పడుతుండేవాడు. నీకు తెలుసా నా హెచ్.ఎస్.సి. పరీక్షలప్పుడు నాకో చిన్న ప్రమాదం జరిగితే, అర్జున్ వల్లనే నేనా పరీక్ష రాయగలిగాను. నా వల్ల అతను ఓ గంట ఆలస్యంగా తన పరీక్ష రాయడానికి వెళ్ళాల్సివచ్చింది.
 
మురాద్: ఓ, అదే పరీక్షనా అతను ఫెయిల్ అయ్యింది నీకు సహాయం
చేస్తూ?
 
రజియా: కాదు, దాంట్లొ అతనికి ఏప్లస్ వచ్చింది, అతను ఇంగ్లీషు చాలా బాగా చదివేవాడు. అవి అతని ఆఖరి రెండు పరీక్షలు, వాల్ల నాన్న చనిపోవడం వల్ల తను రాయలేకపోయాడు. అంతకుముందు అతనెప్పుడూ ఏ తరగతిలోనూ ఫెయిల్ అవ్వలేదు.
 
మురాద్: అంటే అతను కొబ్బరికాయ లాంటి వాడన్నమాట. బయటకి గట్టిగా, కఠినంగా కనిపించినా లోపల తియ్యగా, మెత్తగా ఉన్నట్లు.
 
రజియా: అర్జున్ బలంగా కనిపించడమేకాదు, చాలా బలవంతుడే. ఒకసారి ఏమైందంటే మా కాలేజి రోజుల్లో సోహెల్ని, వాడి గర్ల్ ఫ్రెండ్ని కాపాడటం
కోసం తనొక్కడే నలుగుర్ని కొట్టిపడేసాడు.
 
మురాద్: బేబీ నాకు అర్జున్ స్ట్రాంగని తెలుసు, నేనూ తనెళ్ళే వ్యాయామ
శాలకే వెళ్తాను, నేను కూడా స్ట్రాంగే నీకలా అనిపించడం లేదా?
 
కొంటెగా కవ్విస్తూ
రజియా: ఐతే నువ్వు స్ట్రాంగన్నమాట, మరెందుకు లైట్ ఆర్పేసి మంచం పై నువ్వెంతటి బలమైన పులివో నాకు చూపించకూడదు?
 
నవ్వుతూ
మురాద్: దానికి లైటెందుకు ఆర్పడం? లైటుండగానే చూపిస్తాను నేనెటువంటి రాయల్ బెంగాల్ పులినో.
 
అదే రోజు సాయంత్రం 6:30 కి అర్జున్ అపార్ట్మెంట్ ఇంట్లో....
 
అత్త (అర్జున్ అమ్మ), కోడలు ( అర్జున్ భార్య) ఇద్దరూ పూజగదిలో కూర్చుని పవిత్ర గ్రంధమైన భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చదువుతున్నారు. ఆ రోజు అధ్యాయం చదివి, పూజ పూర్తైనపిమ్మట కూడా తన అత్త దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం గమనించి తన అత్తతో
 
బనిషా: మీరేదొ దిగులుగా కనిపిస్తున్నారు, ఆరోగ్యం బాలేదా?

అత్త: అవును, బాలేదు.

బనిషా: దేనిగురించి అత్తా?

అత్త: ఇవాళ ఏదో మనసంతా బాధగా ఉంది. పొద్దున్నుంచి ఎందుకో తెలియదు ఒకటే అశాంతిగా ఉంది. ఎందుకో తెలియడం లేదు అర్జున్ ఇవాళ మాటిమాటికి గుర్తొస్తున్నాడు. పొద్దున అర్జున్ వెళ్ళిన అరగంటకే దేవ్ కు చెప్పి కాల్ చేయమన్నా. అర్జున్ బిజీగా ఉంటేకూడా పర్లేదు, ఓసారి కాల్ చేయవా ప్లీజ్...
 
బనిషా: పర్లేదు అత్తా, మీకు తెలుసుగా పనిలో ఉన్నప్పుడు సరైన కారణం లేకుండా ఫోన్ చేస్తే ఆయనకు నచ్చదని. ఎలాగూ ఇంకో 30-40 నిముషాల్లో ఆయన వచ్చేస్తారు కదా
 
అత్త: తెలుసు, ఐనా ఎందుకో నాకదోలా ఉంది మనసంతా...
 
బనిషా: (కొద్దిగా సంశయిస్తూ) అత్తా మనమీవిదంగా తనని మోసం చేయడం మీ అంతరాత్మకు తప్పనిపిస్తోందో ఏమో..
 
అత్త: ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమేమీ అతనికి ద్రోహం లేక వేరే ఏమీ చేయడం లేదు. మనము అతనికి చెడు ఏమీ చేయడం లేదు, అతని మంచి కోసమే చేస్తున్నాము. నేను నా పిల్లలకు, నీతోపాటు ఏది మంచిదో అదే ఇస్తాను. మనమిదంతా అర్జున్ కోసమే చేస్తున్నాము.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 8 users Like Uday's post
Like Reply
#16

బనిషా: (నిట్టూరుస్తూ) నాకు తెలుసు మీరు అంతా మా మంచికే చేస్తారని, అందుకే మీరంటే నాకిష్టం.


అత్త: నువ్వంటే నాక్కూడా ఇష్టమే కొడలా.

బనిషా: సరే అత్తా, నేనిప్పుడు నొకుల్, దేవ్ రూం కెళ్తాను.

అత్త: సరే, వెళ్ళు. అర్జున్ వస్తే దినేష్ (రెండవ షిఫ్ట్ వాచ్ మాన్) కాల్ చేస్తాడు.

బనిషా: అత్తా...నొకుల్ కి రేపు పరీక్ష ఉంది, వాడ్ని చదివించడానికే వెళ్తున్నా.

అత్త: ఒహ్..నేను వేరే విదంగా...క్షమించు...సరే నువ్వెళ్ళు. ఇద్దర్నీ కష్టపడి చదవమను. నేను హాల్లో టీవీ చూస్తుంటాను.

సరే అంటూ బనిషా కవలల గదిలోకెళ్ళింది. 

నొకుల్ తన టేబుల్ దగ్గర కూర్చుని రాసుకుంటున్నాడు, దేవ్ బెడ్ పై కూర్చుని ఏదొ బొమ్మ గీసుకుంటున్నాడు, టేబుల్ పై ఇంకా చాలా ప్లేస్ మిగులున్నా కూడా. బనిషా నొకుల్ పక్కనున్న ఖాళీ కుర్చీలో కూర్చుంటూ

బనిషా: నొకుల్, నేనిచ్చిన లెక్కలు చేసావా?

నొకుల్: ఒక్కటి మిగిలుంది వదినా, అది కూడా తొందర్లోనే చేసేస్తాను.

ఇంతలో దేవ్ చప్పుడు కాకుండా బెడ్ పై నుంచి దిగి బనిషా వెనక చేరి తనను వెనకనుంచి కౌగిళించుకుని చేతుల్ని ముందుకు తెచ్చి బనిషా సళ్ళను ఒక్కసారిగా నొక్కాడు. ఒక్కక్షణం బనిషా అదిరిపోయి కుర్చీలోనుంచి లేచిపోయింది, అకశ్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు. 

చాలా కోపంగా ఖండిస్తున్న స్వరంతో బనిషా దేవ్ ను

బనిషా: దేవ్! ఏం చేస్తున్నవ్ నువ్వు? మీ ఇద్దరికీ చెప్పానుకదా చదువుకునేటప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని. నేనిప్పుడు ఇక్కడికొచ్చింది మీకు చదువులో సహాయం చేద్దామని. ఇవాళగనా ఇంకోసారి ఇటువంటి పిచ్చివేషాలేసావంటే నెలరోజులదాకా నన్ను ముట్టనివ్వను.

దేవ్: సారీ [b]వదినా, నిన్నిప్పుడు మళ్ళీ ముట్టుకోను.[/b]

నొకుల్: వదినా, నేను ప్రాబ్లం సాల్వు చేసేసాను.

బనిషా: ఏదీ, నన్ను చూడనీ. దేవ్ నెవ్వెళ్ళి నీ బొమ్మలు గీసుకో.

దేవ్: సరే వదినా.


వాళ్ళిద్దరితో ఆ రోజుకు చదవాల్సింది, రాయాల్సింది పూర్తి చేయించి, బనిషా తన గదిలోకెళ్ళింది. గదిలో ఉన్న గోడ గడియారం వైపు చూస్తే అర్జున్ మామూలుగా వచ్చే టైం దాటి బాగా ఆలస్యమైంది. మామూలుగా ఇలా ఆలస్యమయ్యేటట్లుంటే అర్జున్ ఫోన్ చేసి చెప్పేవాడు. కాని, ఈ రోజెందుకు కాల్ చేయలేదు అనుకుంటూ బనెషా అర్జున్ కు కాల్ చేసి అర్జున్ తోనూ, రజియా తోనూ మాట్లాడింది.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 8 users Like Uday's post
Like Reply
#17

(09-10-2020, 07:44 AM)paamu_buss Wrote:  thanks yr): uday Muradh raziya la Madhya sex joke miss chesav, asampurithga, just cheputhunna, thanks for this story once again

Let me check how I missed it, thanks for the correction bro

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#18

(09-10-2020, 03:39 PM)Uday Wrote:  Let me check how I missed it, thanks for the correction bro

బాస్...నాకెలాంటి సెక్స్ జోక్ తగలలేదే...జస్ట్ రజియా మురాద్ ను కవ్విస్తుంది లైటార్పి మగతనం చూపమని (అర్జున్ స్ట్రాంగ్ అని పొగుడుతుంటే, మురాద్ తనుకూడా స్ట్రాంగే అని అన్నప్పుడు) అందుకు మురాద్ లైటెందుకు ఆర్పడం లైటుండగానే చూపిస్తా అంటాడు

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#19

(09-10-2020, 06:17 PM)paamu_buss Wrote:  funny  :) idhe bro..

raasaagaa bro

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#20

నా ఇల్లు ఓ బొమ్మరిల్లు - అద్యాయం 2

 
మందుల షాప్ ముందున్న మా అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర టాక్సీ దిగాను. దిగి షాప్ వైపు చూసి షాపతన్ని పలకరించా, బదులుగా అతనూ పలకరిస్తూ ఏంటీ దెబ్బలు, ఎలా తగిలాయి అన్నాడు. నాకెలా దెబ్బలు తగిలాయో చెప్తూ, నా మందుల చీటీ ఇచ్చా, హాస్పిటల్లో డాక్టర్ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది అని రాసిచ్చింది. మందులు తీసుకుంటుంటే అమ్మకు కొనాల్సిన మందులు గుర్తొచ్చాయి, అవి రేపటితో అయిపోతాయి. ఆ మందులు కూడా ఒక నెలకు సరిపడా తీసుకుంటూ, మా బిల్డింగ్ వైపు అడుగులేసా. 
 
మా బిల్డింగ్ దగ్గర పడుతున్నకొద్దీ నాకు కుచించుకుపోతున్న భావం కలుగసాగింది. 
 
ఇప్పుడేం చేయాలి? నా సమస్యలను నేనే ఎదుర్కోవాలి, నా స్నేహితులు కూడా అదే చెప్పారు, వీలైనంత వరకు మామూలుగా ఉండడానికి ప్రయత్నించమని. ప్రయత్నించాలి నేను నేనుగా ఉండడానికి.
 
బిల్డింగ్ గేటుపై తట్టాను. బసు మా రెండవ షిఫ్ట్ వాచ్ మాన్ గేటు తెరిచాడు. నన్ను చూసి
 
బసు: సార్, ఇప్పుడేలా ఉన్నారు
 
అర్జున్: నేను బానే ఉన్నా. మా వాళ్ళకుగాని, వేరే ఎవరికైనాగాని నేను ఈరోజు ఇంతకుముందోసారి వచ్చినట్లు చెప్పావా?
 
బసు: లేదు సార్, వొట్టు. నేనేవరితో ఏమీ చెప్పలేదు, అఖరికి చంపతోకూడా చెప్పలేదు, తను అడిగినప్పుడు.
 
అర్జున్: చంపా...నా గురించి అడిగిందా?
 
బసు: అవును సార్. తను తనపనులన్నీ ముగించుకుని వెళ్ళేటప్పుడు నా దగ్గరకొచ్చింది స్నాక్స్ ఇవ్వడానికి. అప్పుడు చెప్పింది, అమ్మగారు చాలా వ్యాకుల పడుతున్నారని, మీరెందుకో ఇవాళ ఆలస్యం అయ్యారని. కాని నేనేం మాట్లాడలేదు...
 
అర్జున్: సరే ఐతే.
 
బాస: అన్నా, ఇంకో మాట.
 
అర్జున్: ఏంటి?
 
బసు: జోషిం కాస్సేపటి క్రితం కాల్ చేసాడు, ఇవాళ పనిలోకి రావడం లేదని. మీకు తెలుసు కదా తన భార్య కడుపుతో ఉంది, ఇవాళే డెలివరీ రోజు.
 
అర్జున్: అవును, నిన్ననే చెప్పాడు, మర్చిపోయినట్లున్నా (తనలో తనే ఎలా మర్చిపోయాను?)
 
బసు: ఐతే నేను నైట్ షిఫ్ట్ కూడా చేయానా? ఒక్క పది నిముషాలకి ఇలా వెళ్ళి అలా భోంచేసి వచ్చేస్తా. కాదర్ వచ్చిన తరువాత వెళ్తా.
 
మా బిల్డింగ్ లో ఆరు మంది వాచ్ మాన్ లు ఉన్నారు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తూ. మొదటి షిఫ్ట్ లో సలిం & రాజన్ పొద్దున్న 6 నుంచి మద్యాహ్నం 2 వరకు 40 & 42 యేళ్ళ వయసు వాళ్ళు. రెండవ షిఫ్ట్ లో బసు ( చంపా మొగుడు) & మిహిర్ 35 & 24 యేళ్ళ వాళ్ళు మద్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు. ఇక రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు జొషిం & కాదర్ 25 & 30 యేళ్ళ వాళ్ళు.
 
అర్జున్: ఓకే, సరే ఐతే...
 
బాసు: సరే అన్నా.
 
నడుచుకుంటూ బిల్డింగ్ లోపలికొచ్చి, లిఫ్ట్ దగ్గరకెళ్ళా. లిఫ్ట్ లోకెళ్ళబోయేముందు నాకేదో అనిపించి మళ్ళీ గేటు దగ్గరకెళ్ళి బాసు ఉన్నవైపు చూసా. అతను ఎవరితోనో చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతున్నాడు. నాకేం వినిపించ లేదు, కాని అతని పెదవుల కదలికలను బట్టి "అతను ఇక్కడ ఉన్నాడు" అన్నట్లు అనిపించింది. కాస్సేపు మాట్లాడి కాల్ కట్ చేసి ఇంకో వాచ్ మాన్ దగ్గరకెళ్ళాడు బసు. బసు ఎవరికి కాల్ చేసి మాట్లాడుంటాడో వూహించడం అంత కష్టం కాదు, కాని నా వూహ (అనుమానం) నాకే నచ్చలేదు.
 
దగ్గరదగ్గరగా రాత్రి పదౌతోంది నేను నా అపార్ట్ మెంట్ కాలింగ్ బెల్ కొట్టేటప్పుడు.మా అమ్మ నేను బెల్లు కొట్టడమే ఆలస్యం వెంటనే తలుపు తెరచింది, అక్కడే నిలబడి నాకోసం ఎదురు చూస్తున్నట్లు. 
 
నవ్వుతూ సంతోషంగా తలుపు తెరచిన అమ్మ, నా చేతికి తలకు ఉన్న కట్లు చూడగానే తన నవ్వులు మాయమైపోయాయి మొహం పైనుంచి. వెంటనే ఏడవడం మొదలెట్టింది. నొకుల్, దేవ్, బనిషా వాళ్ళ గదులనుండి పరుగెత్తుకుంటూ వచ్చారు అమ్మ ఏడుపు వినగానే. అమ్మ ఎక్కిళ్ళు పెడుతూ జోరుగా ఏడుస్తోంది. తనని వోదార్చడానికి చూసాను. నాతోబాటు నొకుల్ అమ్మను పట్టుకుని సోఫా వరకు తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాము, దేవ్ అమ్మ రూం లోకి పరుగెత్తుకు వెళ్ళి తన ఉబ్బసపు స్ప్రే తీసుకొచ్చాడు. 
 
కొద్దిసేపటికి తను మామూలుగా అయ్యింది, కాని ఇంకా నన్ను అంటిపెట్టుకుని నా భుజంపై తలవాల్చి మెల్లగా ఏడుస్తోంది, నేనూ మా అమ్మను గట్టిగా అంటిపెట్టుకుని పట్టుకుని తన పక్కనే కూర్చున్నాను. బనిషా మా వెనకాల నిలబడి మా వెంట్రుకలు మృదువుగా సవరిస్తోంది. నా తమ్ముల్లు ఎదురుగా కూర్చుని ఎక్కడ, ఎలా దెబ్బలు తగిలాయో అడుగుతున్నారు. 
 
సాయంత్రం జరిగినవన్నీ ఈ సంఘటనతో మరపునకు వచ్చేసాయి. ఇది నా కుటుంభం, నా మనుషులు, నన్ను ప్రేమించేవాళ్ళు అనిపించింది. 
 
నేను మెల్లగా జరిగినవన్నీ వాళ్ళకు చెప్పా, అంతా చెప్పెటప్పటికి దాదాపు 40 నిముషాలైంది. ఒక్కటే వాళ్ళకు అబద్దం చెప్పా, అది నేను హాస్పిటల్ నుంచి నేరుగా రజియాను కలవడానికి వెళ్ళినట్లు.
 
నా తమ్ముల్లు "అన్నా నిన్ను చూసి గర్వపడుతున్నాము" అన్నారు. నాకేమీ పెద్ద సీరియస్ దెబ్బలు తగలలేదని నా భార్య సంతోషపడింది. ఆ కృష్ణుడే నన్ను కాపాడాడని తనకు మొక్కుకుంది.
 
అమ్మ ఇప్పుడు సరిగా కూర్చుని
 
అమ్మ: మనము మిగిలినది రేపు మాట్లాడుకోవచ్చు. అర్జున్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు భోంచేసి, మందులు వేసుకుని, విశ్రాంతి తీసుకో.
 
అర్జున్: మీరంతా ఇంకా బోంచేయలేదా? 
 
దేవ్: అన్నా, మేమెప్పుడన్న నువ్వు లేకుండా, నిన్ను వదిలేసి భోంచేసామా?
 
బనిషా: ఇవాళ నేను మీకిష్టమైన బిరియాని చేసాను, చాలా బాగా వచ్చింది, మీకు బాగా నచ్చుతుంది కూడా.
 
ప్రతి నెలా బనిషా నాకోసం మటన్ బిరియాని చేస్తుంది, దానికోసం తను చాలా శ్రమకోర్చి, శ్రద్ద తీసుకుని తయారుచేస్తుంది, అది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గనక నేను రజియా వాళ్ళీంట్లో భొంచేసి వచ్చానని చెప్తే తను చాలా బాధ పడుతుంది. 
 
వాళ్ళతో పాటే తినడానికి కూర్చుంటూ బనిషాతో నాకు కొద్దిగా పెట్టమన్నా. తను అలా కాదు ఇప్పుడే మీరు ఎక్కువ తినాలి, అప్పుడే మీకు తగిలిన దెబ్బలనుంచి కోలుకోవడానికి తగిన బలమొస్తుందని కాస్త ఎక్కువే వడ్డించింది. 
 
అనుకున్నట్లుగానే బిరియాని చాలా రుచిగా ఉంది, కాని నాకు సగం తినేటప్పటికే ఏదోలా అయ్యింది. అది చూసి అమ్మ నీకు బాలేకపోతే తినొద్దు, వదిలేయ్ అంది. బనిషా వంక చూస్తే తను పరవాలేదు, వదిలేయండి అంది. నేను తేలిక పడ్డ మనసుతో వెళ్ళి చేతులు కడుక్కుని నా గదిలోకెళ్ళా. బట్టలు మార్చుకుని నా బెడ్ పై కూర్చుని వేసుకోవాల్సిన మందులు వేసుకున్నా. కాస్సేపు చూసి, ఇంకా బనిషా రాకపోవడంతో నేను బయటకొచ్చా. బయట హాల్లో ఏవరూ లేరు, తనకోసం వంటగదిలో చూస్తే బనిషా పాత్రలు కడుగుతూ ఉంది. అమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళిద్దరూ ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. బనిషా కళ్ళలో నీళ్ళు కనిపించాయి. తను నేను వంటగది వైపు రావడం చూసి, తను అమ్మతో చెప్తున్న విషయాన్ని చెప్పకుండా ఆపేసింది.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)