Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#1
హాయ్...నేను మీ ఉదయ్ ని. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు

ఇది ఒక ఆంగ్ల కథకు అనువాద కథ. 
 

కథ, నేపథ్యం బావుంటే మీ అభినందనలన్నీ ఆ అసలు కథ రాసిన "ప్రపంచప్రేమికుడు" (వర్ల్డ్ లవ్వర్) కు చెందుతాయి. ఇందులో నే చేసినదంతా వొట్టి అనువాదం మాత్రమే. సాధ్యమైనంత వరకు వ్యవహారిక భాషలో రాయడానికి ప్రయత్నించా (ఎంత సఫలీకృతుడనైయ్యానో మీరే చెప్పాలి), అలా కుదరని కొన్ని ప్రదేశాల్లో గ్రాంధికం లా అనిపించవచ్చు, అందులో నా తప్పేం లేదని అనను....వాడుక భాష వేడుకగా మారడం వల్ల వచ్చిన తిప్పలు. అసలు కథలోని ప్రదేశాలు, వాడుకలు, మాటలు యదాతధంగా రాసా ( ఇది అసలు రచయిత కోరిక, ఏదీ మార్చొద్దని). 

[b][b]కథ ప్రస్తుతం నడుస్తున్నదే...[/b]

కాబట్టి అప్డేట్ ఆలస్యమైతే నన్ను తిట్టుకోకండి. 
[/b]
ఒక పదహేను అప్డేట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన కథవి....తరువాత్తరువాత అసలు రచయిత కటాక్షం, మన ప్రాప్తం...
ఇక అసలు కథలోకి వెళ్దామా..
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ద్రోహం  (నయ వంచన) & త్యాగం
వంచన - మొదటి పరిచయం

కాదు…. కాదు…. ఇది నిజం కాదు...ఇది నాకు జరుగుతున్నది కాదు. బహుశా ఒక పీడకలోని మరొక పీడకల కావొచ్చు. తనుకాదు ఇలా చేస్తున్నది. తను నాకు ద్రోహం చేయదు.

తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, ఈ విధంగా నాన్ను మోసం చేయదు. 

కాని కొన్ని అడుగుల దూరం లో, నా కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని చూస్తున్న నేను అది అబద్దం అనికూడా అనలేను. 

ఇది నిజమా? తను చేస్తున్న పనిని తను ఎలా సమర్థించుకోగలదు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నేను సరిగా ఆలోచించలేక పోతున్నాను. 

నా కళ్ళు అశ్రువులతో మసకబారి పోతున్నాయి, నా చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతోంది, అన్నిటికంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళ ద్రోహం నిలువునా దహించివేస్తోంది, నా గుండె పగిలి ముక్కలైపోయింది. 

ఇప్పటికిప్పుడు గదిలోకి వెళ్ళి వీళ్ళందరిని అదుపుచేయాలనిపిస్తోంది, కాని ఇప్పుడున్న నా పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ముందు నేను ఇక్కడినుంచి బయట పడాలి. నా దయాదాక్షిణ్యాల పై ఆదారపడిన వీళ్ళు, ఈ విధంగా నాకు ద్రోహం చేస్తారని, చేసి ఆనందించడం నేను చూడలేను. నేను ఈ ద్రోహాన్ని భరించలేను. నాకు పిచ్చిపడుతోంది.

నేను వీలైనంత నిశ్శబ్దంగా లివింగ్ రూమ్ నుంచి అపార్ట్మెంట్ బయటికి వచ్చాను. 

అపార్ట్మెంట్ వెలుపల మా అమ్మ మెట్ల పై నుండి దిగడం అలికిడిని బట్టి చూసాను. 

నేను ఆమెను చూడలేదు, కానీ ఆమె గొంతు విన్నాను. నేను మెట్లు ఎక్కడానికి కష్టపడాల్సి ఉన్నందున తలుపు వద్దనే ఆమె కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే, ఆ మధ్యాహ్నం నాకు మరో షాక్ తగిలింది.

అమ్మ : “చంపా త్వరగా, మన అపార్ట్మెంట్ తలుపు లాక్ చేయడం మర్చిపోయాను. కారిడోర్ నుండి, లోపల నా కోడలు చేస్తున్న రెజ్లింగ్‌ శబ్దాలను ఎవరైనా వినగలరు”.

“హి..హి..హి..”చంపా నవ్వింది, నవ్వుతూ “అవును తను, పెద్దన్న ఇంట్లో లేనప్పుడు చాలా జోరుజోరుగా శబ్దాలు చేస్తుంది”.

ఓ భగవంతుడా... నా సొంత అమ్మ!....“నా భార్య, నా ప్రేయసి, నా జీవిత బాగస్వామి, ఆమె సొంత కోడలి” వ్యభిచారం గురించి ఏవిదమైన పట్టింపు లేకుండా ఒక పనిమనిషితో ఇలా మాట్లాడుతుందా? ఈ రోజేంటి అన్నీ ఇలా విచిత్రంగా జరుగుతున్నాయి? దీన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా. 

మొదట నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేక పోతే నేను ఎవరినో ఒకరిని చంపేస్తాను. నేను నిశ్శబ్దంగా మెట్లు దిగి, భవనం గేటు నుండి బయట పడ్డాను.

గేటువాచ్ మాన్ నన్ను నన్ను చూడగానే దయ్యాన్ని చూసి జడుసుకున్నట్లు జడుసుకున్నాడు, నా వైపు దెయ్యాన్ని చూసినట్లు చూసాడు.

గేటువాచ్ మాన్: "సారూ మీరు ఎప్పుడు లోపలికి వచ్చారు? మీరు లోనికి రావడం నేను చూడలేదు."

నేను నా వాలెట్ తీసి, అతనికి రెండు 500 టకా నోట్లు ఇస్తూ,

నేను : "నేను ఈ రోజు ఇప్పుడు ఇక్కడ లేను, రాలేదు. ఈ రోజు నువ్వు నన్ను ఇక్కడ చూడలేదు. నా కుటుంబానికి చెందిన ఎవరికైనా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే నీ సంగతి అంతే, మరి నువ్వుండవు. నీకు బాగా తెలుసు నేనేం చేయగలనో, ఏంత దూరం వెళ్ళగలనో?" అన్నాను.

అతను నిశ్శబ్దంగా తన తలని వూపాడు.

నేను: ఈ విషయం నీ భార్య చంపకు కూడా తెలియకూడదు, సరేనా?

వాచ్ మాన్ కళ్ళు అందోళనతో పెద్దవి అయ్యాయి, మళ్ళీ సరే సార్ అన్నాడు.

గేటువాచ్ మాన్: "సార్, మీ పరిస్థితి బాగా ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు ఈ స్థితిలో మీ కారును నడపగలరా?" 

"నేను బాగానే ఉన్నాను, ఇవి పైపైని చర్మం వొరుసుకుపోయిన గాయాలు మాత్రమే. నా తల కొద్దిగా నొప్పిగా ఉంది, నా చేతులు కూడా కొన్ని రోజుల్లో బాగైపోతాయి. నా కారు ఆసుపత్రిలో ఉంది. నేను టాక్సీ లో వెళతాను."

వాచ్ మాన్ తలూపుతూ రోడ్డుపైకి వచ్చి నేను వెళ్ళడానికి ఓ టాక్సీని ఆపాడు.


మరోసారి అపార్ట్మెంట్ బాల్కనీ వైపు చూడకుండా నన్ను నేను ఆపలేకపోయాను. మళ్ళీ నా కన్నీళ్ళు నా చూపును మసకబారేటట్లు చేశాయి. నాకు గుర్తున్నంతలో నా తండ్రి చనిపోయినప్పుడు నేను మొదటిసారిగా ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ రెండవసారి నేను, నా మనసుకు దెబ్బతగిలి ఏడుస్తున్నాను.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 10 users Like Uday's post
Like Reply
#3
clps clps clps clps
thanks 
Heart Heart Heart Heart Heart
Like Reply
#4
yourock clps banana sex sex
Like Reply
#5
Baagundi
- Mr.Commenter 
Like Reply
#6
Good storie keep updated at the end
Like Reply
#7
గుడ్ start
Like Reply
#8
కథ బాగుంది భాయ్.....ఫాంట్ రంగు మార్చండి.......అంత ఆహ్లాదంగా లేదు.....కళ్ళకు ఇబ్బంది కరం గా ఉంది
Like Reply
#9
good start
[+] 1 user Likes Venrao's post
Like Reply
#10
Bro edi one of the best story , thanks for writing it in Telugu
Like Reply
#11
Nice story
Like Reply
#12
అద్భుతమైన వర్ణన go ahead
[+] 1 user Likes realesticman's post
Like Reply
#13
నా గురించి.....
మా నాన్న పుట్టింది, పెరిగింది ఒక పల్లెటూళ్ళో
 
మా తాతకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళుమా నాన్న అందరికంటే పెద్దవారుమా తాత ప్రాంతంలో జమీందారు. ఆయన ఒక మల్లయోదుడు, స్వాతంత్రపోరాట యోదుడు, ఆయన చేయెత్తు మనిషిచాలా భారీగా ఉంటారు. ఇది వంశ పారపర్యంగా మా కుటుంబంలోని అందరికి వచ్చింది. మా కుటుంబంలో పుట్టిన ఆడవాళ్ళు కూడా బాగా పొడుగ్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, మా ప్రాంతంలోని మిగిలిన వారితో పోలిస్తే. మా నాన్న, మా తాతలానే ఉండేవారు, పొడుగ్గా మెలితిరిగిన కండలతో
 
ఆయన పెళ్ళి మా అమ్మతో 32 ఏళ్ళ వయసులో అయ్యింది. అప్పుడు మా అమ్మకు 22 ఏళ్ళ వయసు. మా అమ్మ చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చింది, సాంప్రదాయలను వయసులోనే బాగా పాటించేది. మా అమ్మ మా తాత కుటుంబ ఆదరాభిమానాలను, నమ్మకాన్ని చాలా తొందరగానే 6-7 నెలల్లో పొందగలిగింది
 
కాని పరిస్థితి చాలా తొందరగానే మారిపోయింది, కారణం పెళ్ళై మూడేళ్ళైనా తను గర్బవతి కాకపోవడంతో.
 
మా తాత అవ్వ, ముఖ్యంగా మా అవ్వ...మా అమ్మను చాలా అవమాన పరిచేదిప్రతి చిన్న చిన్న విషయాలకి
రోజులు గడిచేకొద్దీ  ఇంట్లో మా అమ్మ పరిస్థితి చాలా దిగజారిపోతూ...అదీకాక ఇంట్లోని మిగిలిన తమ్ముల్లకు, చెల్లెల్లకు పిల్లలు పుట్టడంతో ఇంకా హీనంగా, దయనీయంగా తయారైంది
 
పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాల్లే కారణమని తలచే రోజులు అవి. మా అమ్మ కూడా తనలోనే ఏదో లోపం ఉందని తలుస్తూ కుమిలిపోయేది
 
ఆరేళ్ళు ఓపిక పట్టిన తరువాత, మా తాత మా నాన్న రెండో పెళ్ళి కోసం పిల్లను చూడ్డం మొదలెట్టాడు. విషయం తెలిసి అమ్మను ఎంతగానో ఇష్టపడే మా నాన్న చాలా కోప్పడ్డాడు. కాని కుటుంబంలోని అందరూ మా నాన్న పై చాలా వత్తిడి తీసుకొచ్చి ఆయన్ను బుజ్జగించారు రెండో పెళ్ళి చేసుకోమని. మా నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగక చాలా ప్రతిఘటించారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ మా అమ్మ గురించి చాలా చెడుగా మాట్లాడడం వల్ల, ఆయనకు, ఆయన కూడా పుట్టినవాళ్ళకు మద్య దూరం పెరిగిపోయింది
 
చివరికి మా అమ్మే మా నాన్నను రెండో పెళ్ళికి ఒప్పించగలిగిందితను మా నాన్న పాదాల దగ్గర ఏడుస్తూ తనకు బిడ్డను కనాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ఏంత కోరిక ఉందో చెప్తూ, తను బిడ్డను కనడంలో విపలమౌవ్వడం వల్ల మా నాన్న ఇంకో పెళ్ళి తప్పక చేసుకోవాలని, ఆయన కోసం కాకపోయినా తనకోసం చేసుకోవాలని ఒప్పించింది
 
ఆఖరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటూ "కాని పిల్ల పేదింటి పిల్లై ఉండాలని" షరతు పెట్టారు
 
విదంగా నా మారుటమ్మతో మా నాన్నకు పెళ్ళైంది, తన పేద రైతు కూతురు. పెళ్ళైయేటప్పటికి తనకు 18 ఏళ్ళ వయసు
 
" నా జీవితంలో అత్యంత విషాదకరమైన, కఠినమైన సంఘటన అదినా భర్త రెండో పెళ్ళి చేసుకుంటుంటే చూస్తున్న నా గుండె పగిలి ముక్కలైన సందర్బం అదినాకు మాత్రమే చెందాల్సిన నా విలువైన వస్తువును నానుంచి ఎవరో దొంగలిస్తున్నట్లునేను నా అతి ముఖ్యమైన భాగాన్ని పొగొట్టుకున్న బాధాకరమైన ఘటన. కాని పని నేను చేయాల్సి వచ్చింది నా భర్త కోసం, ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అది నేనివ్వలేక పోయాను", మా నాన్న చనిపోయిన నెల తరువాత సందర్బంలో నేను "ఎందుకు నువ్వు నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని పట్టుబట్టావు" అన్న ప్రశ్నకు జవాబిస్తూ అమ్మ పై మాటలంది.
 
నే వెళ్తున్న టాక్సీ అకశ్మాత్తుగా ఆగడంతో నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను
 
నేను: ఎందుకు బండి ఆపావు తమ్ముడూ?
 
టాక్సీ డ్రైవర్: మనము స్టార్ ల్యాబ్ ఆల్రెడీ చేరుకున్నామన్నా.
 
 
అతనికి టాక్సీ కిరాయి చెల్లించి టాక్సీ లోనుంచి దిగాను స్టార్ ల్యాబ్ ముందు
 
నేరుగా స్టార్ ల్యాబ్ మూడో అంతస్తుకు వెళ్ళాను
 
ఇక్కడ నేను నా చిన్ననాటి ఆప్తమిత్రురాలైన డాక్టర్ రజియా సుల్తానాను కలుసుకోవడానికొచ్చాను. మేమిద్దరం ఒకటో తరగతినుంచే మంచి స్నేహితులం
 
తనతో చెప్పి నా బరువును దించుకోవాలి, ప్రస్తుతం స్నేహితులే మిగిలారు నా బాధలు పంచుకోవడానికి. నాకు బందువులంటూ ఎవరూ మిగలలేదు, ఇందాక చూసిన సంఘటనతో
 
రజియా సుల్తానా పేషంట్లను చూసే సమయం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు తను ఖాళీగానే ఉండాలి
 
కాని నన్ను సమయంలో చూసి నిజంగానే అశ్చర్యపోవచ్చు చెప్పాపెట్టక వచ్చినందుకు...నా  అవతారం చూసి తను కంగారుపడొచ్చు ఏమయ్యిందోనని.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 8 users Like Uday's post
Like Reply
#14
(30-09-2020, 10:25 PM)అన్నెపు Wrote: కథ బాగుంది భాయ్.....ఫాంట్ రంగు మార్చండి.......అంత ఆహ్లాదంగా లేదు.....కళ్ళకు ఇబ్బంది కరం గా ఉంది

భయ్యా...ఈ ఫాంట్ & కలర్ ఓకేనా? 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#15
(30-09-2020, 08:17 PM)ffucker Wrote:  clpsclps
thanks 
Heart Heart Heart Heart Heart

(30-09-2020, 08:50 PM)Vijayrt Wrote: yourock clp)sex

(30-09-2020, 09:11 PM)mr.commenter Wrote: Baagundi

(30-09-2020, 09:23 PM)Sadusri Wrote: Good storie keep updated at the end

(30-09-2020, 10:03 PM)Sivak Wrote: గుడ్ start

(30-09-2020, 10:40 PM)Venrao Wrote: good start

(01-10-2020, 06:38 AM)Ranjith27 Wrote: Bro edi one of the best story , thanks for writing it in Telugu

(01-10-2020, 07:03 AM)appalapradeep Wrote: Nice story

(01-10-2020, 07:48 AM)realesticman Wrote: అద్భుతమైన వర్ణన go ahead

అందరికి పేరు పేరునా ధన్యవాదాలు....అనువాదంలో ఎదైనా ఇబ్బంది లేక వేరొక వాఖ్యం/పదం ఇంకా మంచి అర్థాన్ని ఇస్తుందనిపిస్తే చెప్పండి ప్లీజ్
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#16
Nice story bro continue
Like Reply
#17
Nice start
[+] 1 user Likes abinav's post
Like Reply
#18
GOOD UPDATE UDAY JI
Like Reply
#19
(01-10-2020, 12:54 PM)Uday Wrote: అందరికి పేరు పేరునా ధన్యవాదాలు....అనువాదంలో ఎదైనా ఇబ్బంది లేక వేరొక వాఖ్యం/పదం ఇంకా మంచి అర్థాన్ని ఇస్తుందనిపిస్తే చెప్పండి ప్లీజ్

మీ నవీకరణ బాగుంది.  clps clps 
ఇప్పటి వరకూ అనువాదం కూడా బాగుంది.   yourock 
thanks 
Heart Heart Heart Heart
[+] 1 user Likes Milffucker's post
Like Reply
#20
Nice good start
[+] 1 user Likes krantikumar's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)