Thread Rating:
  • 60 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చాలా చాలా ధన్యవాదాలు ......
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(29-09-2023, 12:02 PM)Teja.J3 Wrote: Beautiful start...only devatalu ....nice...

Yes yes ..... & Thankyou so much .
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
Ji, please bhuvi paina velasina dhevathalu update evagal pls pls chala wait chesthunam ah story kosam
[+] 1 user Likes Manoj1's post
Like Reply
(03-10-2023, 10:03 PM)Manoj1 Wrote: Ji, please bhuvi paina velasina dhevathalu update evagal pls pls chala wait chesthunam ah story kosam

ఆలోచించాలి మిత్రమా ......
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(29-09-2023, 12:02 PM)sri7869 Wrote: Superb Starting Sir  [image]

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(29-09-2023, 06:23 PM)Manoj1 Wrote: Superb ji thank u meru new story start chesinandhuku chala santhosanga undhe meku chala runne pade puthunam ji, Mee story vallle nenu ayyithe chala relax avthunna nu ,

Thankyou so so so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Update apudu mahesh garu
Like Reply
Can we expect any update on weekend ji,
Like Reply
Hi ji, yedhaina update evagalara ah
Like Reply
Going on my friends ......
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(09-10-2023, 12:35 PM)Mahesh.thehero Wrote: Going on my friends ......

Thank u for your time and we are waiting eagerly
Like Reply
Hi ji pls any update for today
Like Reply
Hi ji pls evala yemaina update esthara
Like Reply
Sorry sorry .......

Busy schedule ....... 

త్వరలోనే ఇవ్వడానికి ట్రై చేస్తా .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Mahesh bro, Pls concentrate on only JTKP2. and close that. that will help all. writing multiple is good but too time consuming as well stress. so please do concentrate on one story and complete it then you can go for other.

even Sajal bro also following the same. this is my personal opinion. leave it for your decision.

Mee VG
[+] 1 user Likes vg786's post
Like Reply
(13-10-2023, 10:35 AM)vg786 Wrote: Mahesh bro, Pls concentrate on only JTKP2. and close that. that will help all.  writing multiple is good but too time consuming as well stress. so please do concentrate on one story and complete it then you can go for other.

even Sajal bro also following the same. this is my personal opinion. leave it for your decision.

Mee VG

Jtkp 2 very long story bro
Lot of characters will come in that story Smile
It will never complete shortly horseride
First read full story, then you knew it
Like Reply
(13-10-2023, 10:06 PM)Sudharsangandodi Wrote: Jtkp 2 very long story bro
Lot of characters will come in that story [image]
It will never complete shortly [image]
First read full story, then you knew it
I am upto date on JTKP2 buddy. that is the reason i am asking him to look for that rather this new story.  Smile
Like Reply
Hi ji pls we are waiting for update
Like Reply
Hi ji pls evala yemaina update esthara,pls pls we are waiting for next update ji
Like Reply
బాబూ బాబూ ....... దెబ్బలేమైనా తగిలాయా అంటూ ఇద్దరు నా హృదయంపై గల చేతులను మరొకరు నా తలకింద చేతినివేసి నెమ్మదిగా కూర్చోబెట్టారు . 
ఆఅహ్హ్ ....... ముగ్గురు దేవతల స్పర్శకు భువిపై పునర్జన్మ వచ్చినట్లు ఆఅహ్హ్హ్ ...... హాయిగా పెదాలపై చిరునవ్వులు చిందిస్తున్నాను .
అమ్మలూ అమ్మలూ ...... ముందు కాదే వెనుక చూడండి బలంగా వెనుక పడ్డాడు అంటూ కంగారుపడుతూ చెప్పారు .
తల్లులూ ...... దెబ్బ తగిలితే ఇలా సంతోషంగా నవ్వుతాడా చెప్పండి - మీరింకా మెడికల్ 3rd ఇయర్ మాత్రమే , డాక్టర్స్ కాలేదు ఇంకా అంటూ నవ్వుకున్నారు .
అవునవును ...... స్వర్గంలో ఉన్నట్లుగా హాయిగా ఉంది దెబ్బలేమీ తగల్లేదు - " HAPPY NEW YEAR GODDESSESS " ........
ఏమిటీ .......
అదే అదే " happy new year అంటీలూ " ....... 
Happy new year బాబూ ...... 
దేవ ...... అంటీలూ ...... మీరు , నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా ? , యాహూ యాహూ ....... భువిపైకి చేరగానే స్వయానా దే ...... అంటీలే విష్ చేశారు అంటే ఇక మిషన్ కు ఎటువంటి అడ్డంకులూ ఎదురవ్వక హ్యాపీగా - సాఫాగా దూసుకుపోవచ్చు , లవ్ ...... థాంక్యూ థాంక్యూ ....... థాంక్యూ సో సో soooooo మచ్ అంటీలూ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని చిరునవ్వులు చిందిస్తూ మిగ్గురునీ చూస్తూ కనులారా నింపుకుంటున్నాను .
నామాటలకు ముగ్గురూ నవ్వుకున్నారు - మీరూ ఉన్నారు ప్రక్కనే ఉన్నారుకానీ విష్ చెయ్యనేలేదు అంటూ ముగ్గురు అంటీలు ...... ముగ్గురు కూతుళ్ళని గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... అమ్మా అమ్మా అమ్మా ..... , మీ రంగోళీ పోటీలలో పడిపోయి మరిచేపోయాము . హ్యాపీ న్యూ ఇయర్ అమ్మలూ - హ్యాపీ న్యూ ఇయర్ అమ్మలూ - హ్యాపీ న్యూ ఇయర్ అమ్మలూ ....... అంటూ వెనకనుండి హత్తుకుని ముద్దులతో విష్ చేశారు .  
హ్యాపీ న్యూ ఇయర్ తల్లులూ - హ్యాపీ న్యూ ఇయర్ తల్లులూ - హ్యాపీ న్యూ ఇయర్ తల్లులూ ........ , సంవత్సరమంతా హ్యాపీగా ఉండాలి - మీ ముగ్గురి సంతోషమే మా సంతోషం అంటూ లేచి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

ఉంటారు అంటీ హ్యాపీగా డబల్ హ్యాపీగా ఉంటారు - దే ..... మీరు విష్ చేశారు అంటే దేవుళ్ళు విష్ చేసినట్లే ....... , అదే అదే అమ్మలు విష్ చేశారంటే దేవుళ్లు విష్ చేసినట్లే కదా .......
సంతోషమైన మాట చెప్పావు - నీ మాట నిజమవ్వాలి బాబూ ...... అంటూ బిడ్డల చేతులపై ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టారు .
మా అమ్మలు ....... దేవతలన్నమాట , దేవతలూ ...... హ్యాపీ న్యూ ఇయర్ - అమ్మలూ ..... బాధపడకండి , కొత్త సంవత్సరం హ్యాపీగా ఉంటాములే అంటూ మళ్లీ విష్ చేసి బుగ్గలపై కొరికేశారు .
అంటీలతోపాటు స్స్స్ స్స్స్ స్స్స్ ...... అన్నాను .
ముగ్గురు సిస్టర్స్ నవ్వేశారు ....... , అమ్మలూ ..... మిమ్మల్ని కోరికితే నొప్పి అక్కడ కూడా పుట్టినట్లుంది .
మిమ్మల్నీ ...... ఎంత గట్టిగా కొరికేశారు అంటూ రుద్దుకుంటున్నారు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... ఉండండి ఉండండి మందు రాస్తాము అంటూ కొరికినచోట బుగ్గలపై ముద్దులుపెట్టారు .

ఆఅహ్హ్ ....... అంటూ కూర్చున్నవాడిని మళ్లీ వెనక్కు పడిపోయాను బుజ్జిహృదయంపై చేతులను వేసుకుని ...... నా అందమైన అంటీల బుగ్గలను అలా కొరికే అవకాశం లభిస్తుందో లేదో అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
బాబూ బాబూ ...... ఏమైంది , దెబ్బలేమైనా తగిలాయా ? ..... జాగ్రత్త చూసుకోవాలికదా , మమ్మల్ని హ్యాపీగా ఉంటారని చెప్పి నువ్వు కొత్త సంవత్సరం రోజునే దెబ్బలు తగిలించుకుంటే ఎలా అంటూ కురులపై - వీపుపై దుమ్మును తుడుస్తున్నారు .
ఆఅహ్హ్ ...... థాంక్యూ అంటీలూ ..... అంటూ నవ్వుతున్నాను .
నవ్వుతున్నావు అంటే ఏమీకాలేదన్నమాట - బాబూ ...... మళ్లీ మళ్లీ ఇలా పడకు ఎందుకంటే ఇక కొద్దిగా మిగిలిన రాంగోళిని పూర్తిచేసి నిద్రపోవాలి 9 గంటలకు అనగా మొదలెట్టాము - పూర్తిగా అలసిపోయాము .
అమ్మలూ ...... కొద్దిసేపట్లో అయిపోతుందిలే ...... , పోటీలో మా అమ్మలు గెలవాలంటే ఈ మాత్రం ఇష్టమైన కష్టం పడాల్సిందే అంటూ హత్తుకున్నారు .
ఇవన్నీ తెలుసుకానీ విష్ చెయ్యడం మాత్రం తెలియదు ...... , ఈ కొత్త సంవత్సరంలో చిరునవ్వులు చిందిస్తూ తొలిసారి విష్ చేసి ఆనందాన్ని పంచింది మాత్రం ఆ బాబునే ...... థాంక్యూ బాబూ ...... అంటూ మళ్లీ గిలేశారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
మహేష్ అంటీ ...... నా పేరు మహేష్ ......
హీరో పేరు అన్నమాట , మహేష్ ...... స్వీట్ నేమ్ - మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు మహేష్ అంటూ చేతిని అందుకుని విష్ చేశారు .
ఆఅహ్హ్ ...... లేదు లేదు లేదు పడిపోనులే అంటీలూ ...... అంటూ తియ్యదనం ఆస్వాధిస్తున్నాను , మీరు రంగోళీ ని పూర్తిచేసి హాయిగా రెస్ట్ తీసుకోవాలి - మీకుకూడా మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ...... అంటూ నా చేతిని చూస్తూనే ఉన్నాను .
నువ్వు విష్ చేసిన ప్రతీసారీ ...... ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతోందని మనసుకు తెలుస్తోంది - థాంక్యూ మహేష్ ...... చాలా కొత్త సంవత్సరాలు చూసాము కానీ ఈ న్యూ ఇయర్ ఎందుకో స్పెషల్ అని అనిపిస్తోంది - జాగ్రత్త మహేష్ ...... 
ఇక పడనులే అంటీలూ .......
మేం జాగ్రత్త అన్నది ఆ పూరిగుడిసెలో ఉంటున్నావు కదా - ఏక్షణంలోనైనా పడిపోతుందేమోనని ....... , మీ అమ్మానాన్నలు పడుకున్నారా ? , మీరు ఇప్పుడు వచ్చారో గమనించనేలేదు ......
మేముకూడా అమ్మలూ .......
నేను ఒక్కడినే ఉంటాను .
మహేష్ ...... అనాధవా అంటూ బాధపడ్డారు ఆక్కయ్యలు .
తల్లులూ ....... అలా పిలవకూడదు - మనదేశంలో 100కోట్లకుపైనే జనాభా ఉండగా అనాథ ఎలా అవుతాడు - మహేష్ కు ఆ దేవుల్లే తోడుగా ఉంటారు .
అవునవును ఎదురుగా ముగ్గురు అందమైన దేవతలు ఉండగా నేనెలా అనాథను అవుతాను అంటూ లోలోపలే ఆనందిస్తున్నాను .
మహేష్ ...... భయం వెయ్యదా ? .
మీరు ఉండగా భయమేల అంటీలూ ......
అవునులే ఎదురుగా - ఇరువైపులా ..... ఇంతమంది ఉండగా భయమేల , భయం వేస్తే ఈ అంటీలు ఉన్నామని మరిచిపోకు , వర్షం పడితే కారుతుంది అప్పుడు ..... అప్పుడే ఏమిటి ఇప్పుడే మా మూడు ఇళ్లల్లో ఎక్కడైనా ఉండొచ్చు రా .......
అవునవును ఉండొచ్చు అంటూ ఆక్కయ్యలు బదులిచ్చారు .
( ఆఅహ్హ్ ...... మా అంటీలు ఎంత మంచివారు , కొన్ని నిమిషాల ముందు పరిచయం అయ్యాను - నా అదృష్టం ) పర్లేదు అంటీలూ ..... నాకు అలవాటే , మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకండి - మా అంటీలు ఉన్నారన్న ధైర్యంతో హ్యాపీగా ఉంటానుగా .......
వర్షం పడినప్పుడు మాత్రం వచ్చేయ్యాలి - నీ మాటలు వింటుంటే చాలా సంతోషం వేస్తోంది ......
ఇకనుండీ సంతోషమే సంతోషం అంటీలూ ...... , థాంక్యూ సో సో మచ్ ...... , మీరు చాలా చాలా మంచివారు .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ ......
అమ్మో అమ్మో అమ్మో ...... మా అమ్మలు సిగ్గుపడుతున్నారు - మా అమ్మలు మంచివారు అంటూ గిలిగింతలు పెడుతూ వెళ్లారు .
తల్లులూ ..... ఇంతకూ మహేష్ కు మీరు విష్ చేశారా ? .
అయ్యో ...... మా అమ్మల ఆనందంలో పడి మరిచేపోయాము అంటూ వెనక్కువచ్చి , sorry చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ మహేష్ అంటూ విష్ చేసి చేతిని అందుకోబోయారు .
షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హ్యాపీ న్యూ ఇయర్ అక్కయ్యలూ ...... అంటూ చేతులు జోడించి నమస్కరించాను .
అధిచూసి అంటీలు నవ్వడం చూసి తెగ ఆనందం వేసింది .
మా అమ్మల చేతులు అందుకుని మరీ తెగ ఊపుతూ విష్ చేసావు - మాకు మాత్రం ఇలా .... అంటూ చిరుకోపంతో చూస్తున్నారు .
ముసిముసినవ్వులు నవ్వుకుని తలదించుకున్నాను .
అమ్మలకు చేతులుకలిపి విష్ చేసి మనకు మాత్రం ఎందుకే ఇలా అంటూ గుసగుసలాడుకుంటూ వెళ్లారు . 
( ఎందుకంటే ఇకనుండీ నేను ఆరాధించేది - ప్రేమను పొందేది కేవలం దేవతల నుండి మాత్రమే కాబట్టి అక్కయ్యలూ ...... సో sorry అంటూ నవ్వుకున్నాను ) .

వారి వెనుకే వెళ్ళాను - వయ్యారంగా కూర్చుని రంగోళీ వేస్తున్న అంటీలను చూసి బ్యూటిఫుల్ అన్నాను - రంగోళీ సో సో సో బ్యూటిఫుల్ అంటీలూ ....... - మీ ముగ్గురే వేశారు కదూ ......
అంటీలు : అవును నిజమే ఎలా చెప్పావు మహేష్ ? .
ఇంత అందమైన - వయ్యార ..... పెద్ద రంగురంగుల రంగోళీ వేయాలంటే మీకే కదా సాధ్యం అంటీలూ .......
థాంక్యూ మహేష్ థాంక్యూ అంటూ మురిసిపోతున్నారు .
అంతగా మురిసిపోకండి మీపోటీ కాబట్టి మీరు మాత్రమే వేయాలని కదా మమ్మల్ని ముట్టనివ్వలేదు - మాకు అవకాశం ఇచ్చి ఉంటే అమ్మలతో సమానమైన అందమైన రంగోళీ మేమూ వేసేవాళ్ళము .
ముక్కుసూటిగా చెబుతున్నాను మన్నించండి అక్కయ్యలూ ...... , అంటీలతో సమానమైన రంగోళీ ని మీరు వెయ్యనేలేరు ......
అంటీల నవ్వులు ఆగడం లేదు - విన్నారా తల్లులూ .......
అక్కయ్యలు : మహేష్ ...... అప్పటి నుండీ చూస్తున్నాము , నువ్వు కేవలం అమ్మలవైపునే మాట్లాడుతున్నావు .
అక్కయ్యలూ ...... అలా అనిపిస్తే క్షమించగలరు అని ముందే విన్నవించుకున్నాను.
ఆక్కయ్యలు : మాకర్థమైపోయిందిలే ...... , నువ్వు అమ్మలవైపునే అని అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
Sorry sorry అక్కయ్యలూ ....... , అక్కయ్యలూ ...... ఇంతకుముందు కూడా పోటీలు అన్నారు ఏమిటి ? .
ఆక్కయ్యలు : అదేమిటో మీ అంటీలనే అడుగు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు ? .
అంటీలు : పాపం మూడుసార్లు sorry చెప్పాడుకదా తల్లులూ ......
ఆక్కయ్యలు : ఓహో ...... , మహేష్ ఏమో మీకు సపోర్ట్ - మీరేమో మహేష్ కు సపోర్ట్ ........ , సరే సరే చెబుతాము - మహేష్ ...... ప్రతీ సంవత్సరం మా వీధిలో జరిగే సంక్రాంతి సంబరాలలో రంగోళీ పోటీ ఒకటి , ఆరోజున పోటీలలో ఎవరు గెలుస్తారో ఈ సంవత్సరం అంతా ఈ వీధికి అధ్యక్షులుగా ఉంటారు , న్యూ ఇయర్ కు ఎలాగో రంగోళీ వేస్తాముకదా ప్రాక్టీస్ గానూ ఉంటుంది .
Ok ok అందుకేనా ....... వీధిలోని ప్రతీ ఇంటి ముందూ రంగోళీ వేస్తున్నారు , ఇప్పుడు అర్థమయ్యింది .......
ఆక్కయ్యలు : లాస్ట్ ఇయర్ ఒక చిన్న తప్పిదం వలన పోటీలో రెండవ స్థానానికే పరిమితం అయ్యాము - ఈసారి ఎలాగైనా మొదటి స్థానంలో నిలిచి అధ్యక్ష పదవిని చేబట్టాలని అమ్మలు ముగ్గురూ కంకణం కట్టుకున్నారు .
మరి ఒకే రంగోళీ వేస్తున్నారు ......
ఆక్కయ్యలు : ఇంకా అడగలేదే అని చూస్తున్నాము , అమ్మలు ముగ్గురైనా మనసు మాత్రం ఒక్కటే - వారు ఎలాగో మేముకూడా ముగ్గురమైనా ఒక్కటిగానే ఉంటాము ఒక్కటిగానే ముందుకువెళతాము అంటూ ముగ్గురూ చేతులు పెనవేసుకున్నారు .
సో సో సో బ్యూటిఫుల్ ....... , ఈ చిన్న వీధికి అధ్యక్షులు ఏమిటి అంటీలూ ...... చెప్పాను కదా ఈ సంవత్సరం సంతోషాలే సంతోషాలు ....... 
అంటీలు : థాంక్యూ మహేష్ .......
ఇప్పుడు కాదు అంటీలూ ...... ఆరోజున చెప్పండి , అదికూడా అతిత్వరలోనే .......
అంటీలు : జరిగినప్పుడు చూద్దాములే మహేష్ - మాకు ఇప్పుడైతే మా తల్లులు సంతోషంగా ఉంటే చాలు .......
అమ్మలూ ...... దానిగురించే పదేపదే ఆలోచించకండి , నాన్నలు ...... అదేపనిమీద వెళ్లారుకదా అంటూ వెళ్లి హత్తుకున్నారు .
అంటీల మనసులలో బాధకు కారణం ఏమిటో అడగబోయి , ఇంత తక్కువ సమయంలో అడగడం బాగోదు అని ఆగిపోయాను .

అక్కయ్య : అమ్మా ...... ఈ చిన్న భాగాన్ని త్వరగా పూర్తి చేసేస్తే వెళ్లి పడుకోవచ్చు అంటూ రంగు అందుకుంది .
స్టాప్ స్టాప్ అక్కయ్యా ...... , అంటీలు వేస్తేనే బ్యూటిఫుల్ ......
అక్కయ్య : ముగ్గును చెడపకు అని ఇండైరెక్టు గా చెబుతున్నావు కదూ .......
ఇండైరెక్టు గా దేనికి అక్కయ్యా ...... డైరెక్ట్ గానే చెబుతున్నాను కదా .......
అంటీ : ఒసేయ్ తల్లీ ....... మహేష్ చెప్పాడు కదా అప్పు , మా ముగ్గుని చెడగొడదామనుకుంటున్నావా ? , నీకునిద్రవస్తే వెళ్లి పడుకో ....... అనిచెప్పి చిరునవ్వులు చిందిస్తున్నారు .
ఆక్కయ్యలు : మీరే వేసుకోండమ్మా మీరే వేసుకోండి , మళ్లీమళ్లీ అమ్మలవైపే ఉంటున్నావు మహేష్ అంటూ ముగ్గురూ బుంగమూతిలు పెట్టుకుని వెళ్లి స్టెప్స్ పై కూర్చున్నారు .
Like Reply




Users browsing this thread: 1 Guest(s)