Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
E 72


మేడం నా పెళ్ళాం అయ్యి ఉంటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది. తను నాతో కాపురం చేస్తూ పిల్లలను కని, తియ్యగా అప్పుడప్పుడు కొప్పడుతు ఉంటే ఎలా ఉంటుందా అని అనిపించింది. అలా అనిపించగానే పెదవి పై చిరునవ్వు వచ్చింది. అంతలో మనసు నాతో బానే ఊహించు కుంటున్నావ్ గానీ, ముందు అక్కడ నీ ప్రేయసి ఎదురు చూస్తూ ఉంటుంది పోయి తియ్యగా కవ్వించు అని అంది. దాంతో నేను అవును కదా అని అనుకుంటూ పైకి లేచి మేడం అన్నట్లు గానే మెక్కడానికి వెళ్ళా..

 మేడం ను చూస్తూ మనసులో అనుకున్న, తను త్వరగా మెంటల్ గా అప్పటిలా స్ట్రాంగ్ అయింది అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఇక తనతో రొమాన్స్ స్టార్ట్ చేయొచ్చు, చూద్దాం నా డార్లింగ్ ఎంత వరకు స్ట్రాంగ్ అయ్యిందో అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న.
 మేడం డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని తెచ్చి పెడుతుంది. నేను రావడం చూసి మూతి ముడుచుకుంటూ లోపలి వెళ్ళింది. నేను తన అలక చూసి నవ్వుకుంటూ డైనింగ్ దగ్గరకు వెళ్ళా. కూర్చుని ప్లేట్ తీసుకుని ముందు పెట్టుకున్నా. తను కాసేపటికి వచ్చింది. నన్ను చిరు కోపంగా చూస్తూ వచ్చి నా పక్కన నిలబడి వొడ్డించింది.
 స్ప్పోన్ తో ఉప్మా పెడుతూ ఆ పెట్టే నెపం తో నా ప్లేట్ ను గట్టిగా కొట్టడం చూసి నాకు అర్ధం అయ్యింది నా మీద కోపం ప్లేట్ మీద చూపిస్తుంది అని. నేను ఎం అనకుండా ఊరుకున్నా. మేడం ఇక మెక్కూ అన్నట్లు గా చూసింది. అలా చూసి ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంది. నన్నే చూస్తూ కోపంగా ముఖం పెట్టుకుని కూర్చుంది. తనని పట్టించు కోకుండా తినడం మొదలు పెట్టా. మేడం నన్నే చూస్తూ ఉంది అని తెలుసు. కావాలనే తల ఎత్తకుండా పక్కన ఉన్న ఫోన్ ఆపరేట్ చేస్తూ తింటూ ఉన్నా. మేడం నేను అలా చేయడం చూసి ఉఫ్ అనుకుంటూ అటూ ఇటూ బోర్ కొడుతున్నట్లు గా చూస్తూ దాన్ని చూసే బదులు ఇక్కడున్న దాంతో మాట్లాడి చావొచ్చుగా అని గొణిగింది. అది నాకు వినిపించినా అర్దం కానట్లు మేడం వైపు ఎంటి ? అన్నట్లు చూసా. మేడం ఎం లేదులే అన్నట్లు చిన్నగా తల ఊపుతూ తిను ఇక అన్నట్లు చూసింది. నేను నవ్వుకుని తినడం మీద దృష్టి పెట్టా. అంతలో మేడం మళ్ళీ గొణుక్కుంటూ వినిపించనట్లు పెద్ద ఫోజు ఒకటి మధ్యలో అంది. నాకు మళ్ళీ వినిపించినా, రెస్పాండ్ కాలేదు. పైగా అప్పుడే మొబైల్ లో ప్లే అవుతున్న వీడియో లో జోక్ వస్తె నవ్వుకుంటూ ఉన్నా. అది చూసి మేడం కు ఇంకా కాళింది. ముఖం మాడ్చుకుని కూర్చుంది. నేను ఎం పట్టించు కాకుండా ఫోన్ చూస్తూ తింటున్నా. తను ఇక తట్టుకోలేక నా వైపు చూసి ఇలా కాదు ఇంకోలా ప్రయత్నిద్దాం అన్నట్లుగా, చిన్నగా తన కాళ్ళని ముందుకు జరుపుతూ డైనింగ్ టేబుల్ కింద ఉన్న నా కాళ్ల దగ్గరకు తీసుకు వచ్చింది. సమయం చూసి నిదానంగా తన కాళ్ళను నా కాళ్ళకు తగిలించడం మొదలు పెట్టింది. నాకు మొదట్లో అర్దం కాలేదు పొరపాటున తగిలింది ఏమో అనుకున్న కానీ తను తన కాళ్ళను వెనక్కు తీసుకోకుండా ఇంకా కాస్త ముందుకు తగిలించడం తో వెంటనే అర్దం అయిపోయింది. తను ఇంకా కాళ్ళు ముందుకు జరపబోతూ ఉండగా వెంటనే నేను తల పైకి ఎత్తి చురుకుగా చూసా. అంతే మేడం వెంటనే కాళ్ళు వెనుకకు తీసుకుంది. నేను తన వంక ఇంకోసారి అలా పైకి కిందికి చూసి తల తిప్పుకున్నా.
 
కాసేపటికి ఏమైందో తెలీదు ఫోన్ చూస్తున్న మేడం ఒక్కసారిగా ఫోన్ టేబుల్ మీద పడేస్తూ కోపంగా అంది, అంటే ఏంటి ? నేనేదో కోరికతో రగిలిపోతూ నిన్ను కాలితో గోకాను అనా అర్దం ? అంది. నేను : నేనలా అనలేదే ?
మేడం : అనల్సిన అవసరం లేదు తమ చూపు లోనే అర్దం అవుతుంది
నేను : అయినా చూసినప్పుడు అడగకుండా ఇప్పుడు అడుగుతావెంటి?
మేడం : ఎప్పుడైతే ఎంటి ? నీ ఉద్దేశం అదా కాదా ?
నేను : నువ్వేదో అర్దం చేసుకుని నన్ను అంటే ఎలా ?
మేడం : అహహాహా, ఏమీ తెలీదు, చంటి పిల్లాడు తమరు..
ఈ స్పర్శ కోసమేగా నా వెంట పడింది, అప్పుడేమయ్యిందో ఈ బుద్ది ? చొంగ కార్చుకుంటూ తిరిగేవాడివి గుర్తు లేదా..
నేను : తిరిగనా ఎదో పెద్ద తాకనిచ్చినట్లు, నా మొగుడు నా కొడుకు అంటూ తిప్పేసుకునే దానివిగా
మేడం : తిప్పేసుకునే దాన్నా ? అంటే నువ్వు వస్తే రారా మగడా నీకోసమే ఉన్నా అని అనాలా ? 
నేను : అవసరం లేదు, ఒకసారి ఏమో రారా అంటూ అంతలోనే వొద్దు వొద్దు అని అనకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటే అదే చాలు
(సీరియస్ గా చూసింది)
నేను : అయినా నువ్వేంటి నాకు ఆ కోరిక ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు వచ్చి గోకితే ఎలా (నవ్వుతూ)
మేడం : (కోపంగా) అంటే నేను ? నేను నిన్ను గోకుతున్ననా ? నిన్ను ఇక్కడికి గొకడానికి వచ్చాను అంటున్నవా ?
నేను : ఏమో నువ్వే చెప్పాలి మరి ఎందుకొచ్చవో ?
మేడం : (మౌనం) 
(ఏడుపు రాబోతున్న గొంతు తో)
కొవ్వెక్కువై వచ్చా రా, నాదీ బుద్ది తప్పు ముందు..
కోరి వచ్చాగా బాగా బుద్ది చెప్తున్నావ్ నాకు..
తన ఏడుపు గొంతు వినగానే ఎందుకు లే మరీ ఏడిపించడం అని అనిపించింది
నేను : సారి
మేడం : సారి నా ? ఒద్దు బాబు, ఒద్దు మీరు పెద్దోళ్ళు మీరు అలా చెప్పకూడదు, మాకే కోరికలు ఎక్కువయ్యి అదుపు తప్పుతుంటాము, ఎప్పుడూ ఒకేలా ఉండలేము, మీరు క్షమించాలి కానీ సారి చెప్పకూడదు.
నేను : ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నావ్ ?
మేడం : నేను చేశానా ?
నేను ' మరి కాదా ?
మేడం : అంత ప్రాబ్లెమ్ అయితే చెప్పు రా వెళ్ళిపోత. ఎందుకు అంత ఇబ్బంది పడతావ్ 
నేను : ఎంటి ఇప్పుడు నువ్వే మొదలు పెట్టి, నువ్వే ఏడ్చి, నువ్వే వెళ్తా అంటే ఎం అనాలి ? అంతగా ఉంటే వెళ్ళు, వూరికే విసిగించకు, నన్ను అడిగి ఏమైనా వచ్చావా ?
మేడం ఎం అనలేదు, తనని చూస్తూ,
 మాకు ఇష్టం అయినప్పుడు నువ్వెంత బెట్టు చేసావో అవతల వాళ్లకు కూడా అంతే బెట్టు చేయాలి అనిపిస్తుంది. అయినా ఇదంతా ఎందుకు నీకలంటి కోరికలు ఏమైనా ఉంటే మానుకో మాకేం ఇక్కడ అంత సరదాగా లేదు
మేడం : నా కోరికలా ? 
నేను : (మౌనం)
మేడం : నీతో నా కోరికలు తీర్చుకోవడానికి వచ్చానంటున్నవా ?
(మౌనం)
నేను : మరి ఇందాక కాలితో గోకింది ఎందుకో.. (చిన్నగా)
ఆ మాటకు మేడం మౌనం గా ఉండిపోయింది 

ఆ మాట అనకుండా ఉండాల్సింది అని అనిపించింది నాకు. అయినా కూడా మేడం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది లే అని మౌనంగా ఉండిపోయా. తను నన్ను కోపంగా చూస్తూ ఉంది. ఎదో గట్టిగా నిర్ణయించుకుంటుంది అన్నట్లుగా ఉంది తన ముఖం. ఇక ఎది అయితే అది అయ్యింది అని మేడం సరే రా అంటూ ఇంకేదో అనబోతు వుండగానే, నేను ఈ మెటర్ ను ముందుకు పోనివ్వకుండా సారి అని అన్నా మేడం తో. మేడం ఇంకేదో అనబోతు నా మాట విని కాస్త సైలెంట్ అయిపోయింది. కాసేపు అలాగే కోపంగా చూసింది. నేను మౌనంగా తల దించుకుని తింటున్నా. మేడం చిన్నగా ఎదో గొణుక్కుంటూ, ప్రేమించి చచ్చా కాబట్టి ఇవ్వన్నీ భరిస్తున్నా, లేదంటేనా అని నా వంక కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. 
అక్కడితో నేను ఉఫ్ఫ్ అనుకుంటూ రిలాక్స్ అయ్యా. ఇంకాసేపు ఉంటే తాను వెళ్ళిపోతా అనేది అప్పుడు నాకు ఇంకో ప్రాబ్లెమ్ వచ్చేది ఏమోలే తప్పించుకున్న అని అనుకుంటూ తినేసి వెళ్ళిపోయా. రాత్రి వరకు మా మధ్య మాటలు లేవు.

రాత్రి తినేసిన తరువాత మేడం కిచెన్ లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని మేడ మీదకు వెళ్ళింది తను వెళ్తుంటే చూసా. మేడం నా వంక చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఏదో ఒకటి మాట్లాడాలి, లేదా పొట్లాడాలి, అరవాలి అని ఉంది ఇద్దరికీ, కానీ మౌనంగా అలాగే చూసుకుంటూ ఉండిపోయాం. మేడం ఇంకో నిమిషం అలాగే చూస్తూ చివరిగా నన్ను కింది నుండి పైకి అలా చూస్తూ ముఖం తిప్పుకుని పైకి వెళిపోయింది. 
నేను మనసులో నవ్వుకున్నా. సారీ డార్లింగ్ ఇంకొంచెం టెస్ట్ చేయాలి నిన్ను అంతే, త్వరగానే ఈ స్టేజ్ అయిపోతుంది లే, తరువాత అంతా ఫుల్ ఎంజాయ్ ఏ గా అని మనసులోనే చెప్పుకున్నా మేడం కు. 
కొద్దిసేపు ఫోన్ చూసిన తరువాత, ఇందాక మేడం చూసిన చూపు గుర్తు వచ్చింది. తన చూపు లో ఎదో బాధ కనిపించింది. నీకోసం ఇంత దూరం వస్తే, ఎందుకు ఇలా చేస్తున్నావ్ అనే బాధ తనలో క్లియర్ గా తెలుస్తోంది. అలా కోపంగా తో కూడిన బాధ తన ముఖం లో చూసింది గుర్తు రాగానే మేడం మీద కాస్త జాలి వేసింది. పోనీలే మన మేడమ్ కదా అని అనిపించింది పాపం ఎందుకు తనని మరీ ఎక్కువగా ఏడిపించడం అని అనిపించింది. ఎంతైనా నా కోసమే కదా ఇంత దూరం వచ్చింది చూద్దాం ఎం అయితే అది అవుతుంది అని మేడం వెళ్లిన కొద్ది సేపటి తరువాత పైకి వెళ్ళా.
మేడం అప్పుడే అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం కనిపించింది. ఫోన్ లో, కొంచెం కాదు, ఇంతుంది వాడికి పోకురు, నేనే వచ్చి చచ్చా కదా, ఏడిపించి చంపుతున్నాడు అని అంటూ ఉండగా నేను పైకి రావడం కనిపించింది తనకు. వెంటనే మేడమ్ ఫోన్ లో నేను మళ్ళీ చేస్తానే అని అంటూ పెట్టేసింది. 
నేను తనని చూసా. మేడం కూడా చూసింది రెండు మూడు క్షణాలు అలాగే చూసుకున్న తరువాత తను అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. నేను కూడా తనకు కొంచెం దూరంగా నా వరకు నేను వాకింగ్ చేస్తున్నా. మధ్య మధ్య లో మేడం నన్ను చూస్తూ ఉండడం, తను నేను తనని చూస్తూ ఉండడం గమనించుకుంటునే ఉన్నాం.
అలా అయిదు నిమిషాలు అలా గడిచాయి. ఇక మేడం నేను అలాగే తిరుగుతూ ఉండడం చూసి కిందికి వెళ్ళడానికి మెట్ల వైపుకు నడిచింది. నేను వెంటనే తన వెనుక వెళ్ళా. మేడం మెట్లు దగ్గరికి వెళ్లి దిగుతూ ఉండగా నేను తనని చేరుకుని గొంతు సవరించుకున్నా, ఆ సౌండ్ కు మేడం వెనక్కు తిరిగి చూసింది.
తనని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చా. మేడం సీరియస్ గానే ముఖం పెట్టింది. నేను మెల్లగా తన దగ్గరకు వెళ్లా. మేడం ఎం చేస్తున్నావ్ అన్నట్లు ముఖం చిట్లించి చూసింది. నేను తన ముఖం చూస్తూ సారి అన్నా. 
మేడం : దేనికి ? (కాస్త విచిత్రంగా కోపంగా చూస్తూ))
నేను : అదే పొద్దున అలా అని ఉండకూడదు
మేడం : హ్మ్మ్ (కాస్త శాంతిస్తు)
నేను : నిజంగా సారి
మేడం : సరే (ముక్త సరిగా)
నేను : అంతేనా ?
మేడం : ఇంకేం ?
నేను : ఎం లేదు లే
మేడం : గుడ్ నైట్
నేను : హా గుడ్ నైట్
మేడం వెళ్లాలా వొద్దా అన్నట్లుగా ఆలోచనలలో పడింది. అంతలో నేను ఎదో ఒకటి మాట్లాడాలి అన్నట్లుగా నిజంగా సారి అని మళ్ళీ అన్నా. మేడం సరే అంది కొంచెం మామూలుగా ముఖం పెడుతూ. నేను తను మామూలు అయ్యేసరికి హమ్మయ్య అని అనుకుంటూ అంతలోనే ఎందుకో ఇంకాస్త మేడం ను గిల్లుదాం అని అనిపించి వొద్దు వొద్దు అనుకుంటూనే తనతో ఇంకా మాట్లాడుతూ నువ్వేదో ఆరోగ్యం బాలేక వచ్చావ్, ఇలా నేను నిన్ను సతయించడం నాకు నచ్చలేదు అని అన్నా. 
అంతే వెంటనే మేడమ్ ముఖం మామూలుగా ఉన్నది కాస్త కొంచెం కోపంగా మారిపోయింది. నన్నే సీరియస్ గా చూస్తూ నేను ఆరోగ్యం బాలేక వచ్చానా ఇక్కడికి ? అంది నాతో. నేను తెలిసినా కూడా దాచిపెట్టుకుంటు అంతే కదా మరి, దానికేగా నువ్వు వచ్చావ్ ? అన్నా. మేడం సీరియస్ గా చూసింది. నేను తన సీరియస్ నేస్ చూసి మనసులో నవ్వుకుంటూ దానికి కాదా నువ్వు వచ్చింది ? అన్నా ఏమీ తెలియనట్లు. మేడం కోపంగా పల్లు కొరుక్కుంటున్న శబ్దం వచ్చింది. నేను నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా. మేడం అలాగే సీరియస్ గా ముఖం పెట్టి అవును దానికే వచ్చా కానీ ఇక్కడకొచ్చాకే తెలిసింది ఇక్కడకు రాకుండా ఉండాల్సింది అని, అంది కోపంగా చూస్తూ. నేను వెంటనే అయ్యో ఎంటి అలా అంటున్నావ్ ? అన్నా ఏమీ తెలియని వాడిలా. మేడం కు నేను కావాలనే ఇలా అడుగుతున్న అని అర్దం అయినట్లు ఉంది. అందుకే వెంటనే, నాకు ఇక్కడ ఎం బాగోలేదు, రేపే వెళ్లిపోదాం అనుకుంటున్నా అంది.
నేను : హేయ్ ఎం మాట్లాడుతున్నావ్ ?
మేడం : ఇక్కడ ఎదో ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నా, నా మనసు బాగు అవుతుంది అనుకున్నా, కానీ అది ఇక్కడ ఉంటే అయ్యేలా లేదు అని అర్దం అయ్యింది.
నేను : ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ ?
మేడం : నీకు తెలీదా ?
నేను : సారి చెప్పగా పొద్దున జరిగిన విశయం లో
మేడం : అర్దం కాని వాళ్లకు చెప్పగలం భరత్, ఇక వోదిలేయి,
నేను : అంటే నేను నటిస్తున్న నా ?
మేడం : అర్దం చేసుకోలేనంత వెర్రి దాన్ని ఎం కాదు
నేను : పోనీ నీకు ఇక్కడ ఎం తక్కువయిందో చెప్పు ?
మేడం : అడిగి తీసుకుంటే ఎం రాదు, వాల్లై ఇష్టపడితే బాగుంటుంది. అయినా నీకిస్టం లేనప్పుడు ఎం చేసి ఎం లాభం ?
నేను : ఏమైంది నీకు ఏదేదో మాట్లాడుతున్నావ్ ?
మేడం : ఇక లేట్ అయ్యింది నేను పడుకోవాలి.
నేను : (తను ఫీల్ అవుతుంది అని గమనించి) కాసేపు వాక్ చేయొచ్చుగా అన్నా
మేడం : ఇంతసేపు అదేగా చేశా
నేను : ఇంకాసేపు నాకోసం కంపెనీ
మేడం : లేదు నాకు నిద్ర వస్తుంది.
నేను : ప్లీజ్..

ఇద్దరం కలిసి పక్క పక్కనే నడుస్తూ ఉన్నాం. సైలెంట్ గా ఉంది వాతావరణం. చల్ల గాలి వీస్తుంది. మేడం కురులు పైకి ఎగురుతూ ఉంటే తను సరి చేసుకుంటూ నాతో కలిసి నడుస్తుంది. నేను తను నాతో నడుస్తుంది అన్న ఫీలింగ్ ను మనస్పూర్తిగా మనసులో అనుభూతి చెందుతూ నడుస్తున్నా.
మేడం మధ్య మధ్యలో నా వంక చూస్తుంది. ఇద్దరి మధ్య చాలా నిశబ్దం. ఎదో ఒకటి మాట్లాడాలి అని నా మనసు ఆత్రుత పెడుతుంది. కానీ ఏం మాట్లాడాలో తెలీడం లేదు.
నేను : రేపు కొండ మీది గుడికి వెళ్దామా
మేడం : దేనికి ?
నేను : గుడికి దేనికి వెళ్తారు ? 
మేడం : చూద్దాంలే (ముక్త సరిగా)
నేను : ఎందుకు అంత మూడీ గా ఉన్నావ్, వెళ్దాం బాగుంటుంది.
మేడం : హ్మ్మ్
నేను : ఇంకా కోపంగా ఉందా 
మేడం : దేనికి ?
నేను : అదే పొద్దున జరిగిన దానికి
మేడం : వొదిలేయి
నేను : సారి
మేడం : ఎన్ని సార్లు చెప్తావ్
నేను : నువ్వు క్షమించేవరకు
మేడం : నువ్వెలా ఉంటే నేను క్షమిస్తానో నీకు తెలుసు 
నేను : (మౌనం..)
మేడం : ఎందుకు ఇలా ?
నేను : ఎంటి ?
మేడం : నిజంగా ఇష్టం లేదా ?
నేను : ఎంటి ? 
మేడం : ఎం లేదు లే
నేను : చెప్పు
మేడం : ఎం లేదు లే
నేను : చెప్పు..
మేడం : (మౌనం..)
నేను : ( కాసేపటికి ఇక చెప్పక తప్పదు అని) అలా ఎం కాదు 
మేడం : మరి ఎందుకు దూరం ?
నేను : ఏమో తెలీదు 
అలాగే నడుస్తూ తల తిప్పి తన ముఖం లోకి చూసా. మేడం కూడా నడుస్తూ నన్ను చూసింది. ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి మేడం నా చేయి పట్టుకుంది. నేను కూడా పట్టుకున్నా. పట్టుకుని అలాగే నడుస్తున్నా. మేడం కాసేపటికి మరింత దగ్గరగా నడవడం మొదలు పెట్టింది. ఇప్పుడు పక్కపక్కనే కొంచెం కొంచెం బుజాలు తగులుకుంటు నడుస్తున్నాము. ఇద్దరి మధ్య మౌనం. నేను అలాగే తన చేతి వేళ్లలో నా చేతి వేళ్ళని దూర్చి పట్టుకుని నడుస్తున్నా. 
మేడం : ఇలా ఇంకెన్ని రోజులు ?
నేను : ఎంటి ?
మేడం : అర్దం కానట్లు నటించకు
నేను : నిజంగా అర్దం కాలేదు
మేడం : తెలియని విశయం అయితే చెప్పగలుగుతా, తెలిసి కూడా నటించే వాళ్లకు ఎం చెప్పాలి ? 
నేను ఇంకా మౌనం గా ఉండడం చూసి...
మేడం : ఇలా చేయకు రా, ఏడుపు వచ్చేలా ఉంది.
నేను : (మౌనం)
మేడం : భరత్..
(కొన్ని క్షణాల తరువాత)
నేను : సారి (తన వైపు తిరిగి కళ్ళలోకి చూస్తూ)
మేడం : నేను అప్పుడు ఛీ కొట్టా అనా ఇలా నాతో చేస్తున్నావ్ ?
నేను : లేదు
మేడం : నా నుండి ఈ ప్రేమ నే గా నువ్వు కోరుకుంది ? 
ఇప్పుడు ఎందుకు కాదంటున్నావ్?
నేను : ఏమో 
మేడం నడవడం ఆపి నా వైపు తిరిగి నా కళ్ళ లోకి చూసింది. నేను కూడా ఆగి తన కళ్ళ లోకి చూసా. మేడం ఎందుకు అని అంది. నేను చిన్నగా నవ్వి ఏమో తెలీదు ఆరోజు నువ్వు నన్ను అన్న మాటలకు అయ్యుండొచ్చు ? లేదంటే ఇంకేదైనా అయ్యుండొచ్చు ? నాకైతే క్లారిటీ లేదు.
మేడం : నిజం చెప్పు ఆరోజు అలా అన్నా అని పగ తీర్చుకుంటున్నావా ?
నేను : ఆ ఆలోచన అయితే లేదు
మేడం : మరి ఇంకేం ?
నేను : ఏమో ఆరోజు నువ్వు అన్న మాటలకు నాకు నీ మీద అలాంటి కోరిక చచ్చిపోయింది. ఎందుకో తెలియదు ఆ సంఘటలు నిజంగా అంత డిస్ట్రబ్ చేసాయేమో నన్ను మరి
మేడం : (మౌనం)

కాసేపు అలాగే నిలబడి ఒకరిని ఒకరం చూసుకోకుండా తల దించుకుని జరిగిన విశయాలను మనసులో గుర్తు తెచ్చుకున్నాం. ఆరోజు మేడం నీ కాళ్ళు పట్టుకుంట మమ్మల్ని వొదిలేసి వెళ్ళిపో అన్న మాటలు గుర్తు ఉన్నాయి, ఎదో కోపం లో అని ఉంటుంది లే అని అనుకున్నా కూడా తరువాత వచ్చి నాతో ఆ రాత్రి నగ్నంగా పడుకున్న రోజు గుర్తు ఉంది. అది జరిగాక నాకు ఇక తన మీద విరక్తి పుట్టింది అప్పుడు.
నాకు తెలుసు తనకు నేను కావాలి, వాళ్ల ఫ్యామిలీ కూడా కావాలి అని. కానీ నాతో ఉండడం మామ చూస్తే ఎం అయిపోతాడా అనే విషయమే మేడం ను ఇన్నాళ్లు వెనుకడుగు వేసేలా చేసింది. అప్పుడంటే నాకు త్వరగా సుఖం పొందాలనే కోరికతో తనని తొందర పెట్టి తనని అటు ఇటు కాకుండా ఉండేలా చేసి తనకు పిచ్చి పట్టించా. ఇప్పుడు అలా కాదు. నాకేం తొందర లేదు. తనకు ఎం కావాలో పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే నాతో తను ప్రేమను పంచుకోవాలి అంతవరకు నేను ఎదురుచూస్త.

మేడం : ఎదో మనసులో పెట్టుకుని ఆగిపోకు. నాకు తెలుసు దేని కోసం ఆగిపోతున్నావో. కానీ అర్ధం చేసుకో వాళ్ళని వొదిలేసి ఇక్కడికి వచ్చాను అంటే, కచ్చితంగా బలంగా నిర్ణయం తీసుకునే వచ్చి వుంటాను అని..
నేను : ఉండొచ్చు కానీ..
మేడం : ఇంకేంటి ?
నేను : తెలీదు. నాలో నువ్వు నీ మీద ఉన్న కోరికను చంపేలా చేశావ్. ఇప్పుడు నువ్వు నా ముందు నగ్నంగా ఉన్నా కూడా నీ మీద అలాంటి ఆసక్తి వస్తుంది అని అనిపించడం లేదు. నీతో సెక్స్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎదో ఇంకేదో కావాలి నీ నుండి. సెక్స్ అయితే కాదు.. బహుశా అంతులేని ప్రేమ ఏమో, కచ్చితంగా ఇది అని తెలీదు
మేడం : ప్రేమించడానికి అయినా సరే, 
నువ్వు సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు మరి, 
నేను : ఎందుకో తెలీదు... అలా అయిపోయా
మేడం :, నా వల్లనే కదా ఇలా అయ్యావ్..
నేను : హేయ్ అలా ఎం కాదు
మేడం : నేను ఒప్పుకుంటున్నాగా.. నేనే అని తెలుసు, నిన్ను మరీ ఎక్కువగా విసిగించా, తెలుసు నాకు 
నేను : హేయ్ అలా అనకు, నువ్వేం తప్పు చేయలేదు
మేడం : భరత్, ఎందుకు దాచి పెట్టడం. నేను నీతో అలా అంతలా విరక్తి పుట్టేలా ప్రవర్తించి ఉండకూడదు.
నేను : అలా ఎం కాదు అందులో నా పాత్ర కూడా ఉందిగా
మేడం : నా వైపే గా ఎక్కువ్వుంది..
నేను : అయిపోయిందిగా ఆ విశయం.. దాన్ని వోదిలేయి 
మేడం : సరే సరే, 
కాసేపు మౌనం ఇద్దరి మధ్య..
అలా ఇద్దరం కలిసి చేతిలో చేయి వేసుకుని చల్ల గాలికి నడుస్తూ ఉన్నాం. నా మనసు కొంచెం తేలిక గా ఉన్నట్లు అనిపించింది. మేడం తో ఇప్పుడు కాస్త ఓపెన్ అయినందుకు హాప్పి గా ఉంది.
మేడం : ఇక మనం మామూలుగా ఉండలేమా ? 
నేను : అంటే ?
మేడం : అదే అప్పట్లా, ఫ్రెండ్లీ గా..
నేను : అనుకుంటే ఉండొచ్చేమో?
మేడం : మరి అనుకుంటావా ?
నేను : ఎందుకు ?
మేడం : (మౌనం) 
మేడం : ఎందుకు అంటే ఎం చెప్పాలి ?
నేను : (మౌనం) 
మేడం : ఇష్టం లేదా అలా ఉండడం ?
నేను : అలా అని కాదు..
మేడం : పోనీలే నచ్చక పోతే వొద్దు లే
నేను : లేదు లేదు, ఉందాం..
మేడం : ఇందాక చెప్పావ్ గా నా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వచ్చా అని, ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే త్వరగా క్యూర్ అవుతుంది కదా అని అడిగా అంతే..
నేను : (మనసులో అబ్బో అనుకుంటూ) ఓహ్ 
మేడం : నచ్చకపోతే పర్లేదు లే చెప్పెయి, ఎం అనుకోను..
నేను : హెయి అలా ఎం లేదు. నేనే నిన్ను అడుగుదాం అని అనుకున్నా
మేడం : హ్మ్మ్,
మేడం : మరి ఎందుకో ఇందాక ఆ బెట్టు ?
నేను : ఎప్పుడూ నువ్వేనా బెట్టు చేసేది ? 
మేడం : అబ్బో, అడగడమే ఎక్కువ నీకు, మళ్ళీ బెట్టు ఒకటా..
నేను : అంతేలే, టీచర్ వి కదా అడగడం చాత కాదు, ఇలా ఆర్డర్ వేస్తే అలా పనులు చేస్తూ ఉంటాం.
మేడం : నిజమే నిన్ను అడిగితే ఓవర్ చేస్తావ్ ఇందాకటి లా, నీకు ఆర్డర్ వేయడమే కరెక్ట్
నేను : ఇంత క్యూట్ గా, టీచర్ ఆర్డర్ వేస్తానంటే ఏ విద్యార్థి అయినా ఎందుకు వద్దంటాడు ? 
మేడం : అబ్బో.. అంటూ నా వంక చూసింది నేను చిన్న నవ్వు నవ్వా. తన ముఖం లో చిరు నవ్వు కనిపించింది. చాలా రోజులు అయ్యింది ఇలా చూసి తనని. చిన్నగా తన నడక లో కొంచెం స్పీడ్ పెరిగింది. తను హాపీ అయింది అని తన ముఖం చూస్తూ ఉంటేనే అర్దం అవుతుంది. తను నాకు కనిపించకుండా చిన్నగా సంతోషంగా చిరునవ్వు నవ్వడం తెలిసింది. అంతలో తనే నోరు విప్పుతూ..

మేడం : మనసు కాస్త బరువు తగ్గినట్లు అనిపిస్తుంది కదా ?
నేను : హ్మ్మ్ 
మేడం : ఇక్కడే పడుకుందామా ?
నేను : తెల్ల వారు జామున చలి చంపుతుంది.
మేడం : అది పొద్దున కదా అప్పటికి చూద్దాం లే
నేను : సరే పోయి బ్లాంకెట్ తేనా?
మేడం : వొద్దు ఇలాగే పడుకుందాం.
నేను : పిచ్చా ? కింద నేల గరుకుగా ఉంటుంది
మేడం : పర్లేదు. కావాలంటే నువ్వు నా మీద పడుకో మెత్తగా
నేను : వొద్దు, నేనెల్లి బెడ్ షీట్ తెస్తా
మేడం నా చేతులు గట్టిగా పట్టుకుని ఇలాగే పడుకుందాం అని చెప్పానా ? అంది. నేను కాసేపు మేడం వంక చూశా. మేడం ఇది నా ఆర్డర్ అంది కాసింత నవ్వుతూ. నేను కూడా వెంటనే నవ్వేసా. మేడం నా చేతులు పట్టుకుని నడిపించుకుంటూ ఒక చివరకు తీసుకువెళ్ళి మంచి ప్లేస్ చూపించి పడుకుందాం అన్నట్లు చూసింది. నేను చుట్టూ చూశా. మా ఇల్లే అందరి కంటే పెద్దది కావడం తో మేము ఎవ్వరం ఎవ్వరికీ కనిపించము. తను కూర్చుంది. నేను పడుకో అన్నట్లు చూసా. మేడం లేదు నువ్వు పడుకో కాసేపు అలా కూర్చుంటా అంది. నేను పడుకోబోతు ఉంటే మేడం అక్కడ కాదు ఇక్కడ అంది తన వొడి చూపిస్తూ. నేను ఎంటి ఇదంతా ? అన్నా. 
మీ అమ్మ ఇలా పడుకో అని అడిగితే కూడా ఎంటి ఇది అని అంటావా ? అంది. నేను అబ్బో అని అనుకుంటూ తన వొడిలో నా తల పెట్టి కాళ్ళు చాపి పడుకున్నా. మేడం ప్రేమగా నా వంక చూసింది. చాలా రోజుల తరువాత తన ముఖం లో ఈ ప్రేమను చూసా. అలా చూస్తూ ఉండగా మేడం తలను అలాగే కిందికి తెస్తూ నా నుదిటి మీద వెచ్చగా ముద్దు పెట్టింది. అలా పెడుతూ ఇంకాస్త కిందికి వచ్చి నా పెదాల మీద తన పెదాలని లైట్ గా ఆనించి తల పైకి తీసుకుంది. అలా సడెన్ గా పెట్టేసరికి నేను ఏంటి ఇదంతా అన్నట్లుగా చూసా. మేడం ప్రేమగా చూస్తూ లవ్ యూ రా అంది.
నేను ఎం అనలేదు. తిరిగి లవ్ యూ టూ చెప్పడానికి ఇంకా సమయం ఉంది అని సైలెంట్ అయిపోయి పైన ఆకాశం చూస్తూ ఉన్నా. మేడం నా వెంట్రుకలు ప్రేమగా నిమురుతూ వెనుక ఉన్న గోడకు వీపు ఆనించి అలాగే కూర్చుని చూస్తూ ఉండిపోయింది. నేను కళ్ళు మూసుకుని తన చేతి స్పర్శ ను ఎంత వరకు వీలైతే అంత వరకు మనసుతో తృప్తి గా అనుభూతి చెందుతున్నా. మేడం అలాగే మెల్లగా నిమురుతూ ఉంటే మేడం ను ఇక పడుకోమని చెప్దామని అనుకునే లోగా ఎలాగో నిద్ర లోకి జారిపోయా..

చలి గాలి వణుకు పుట్టిస్తు ఉండగా ఎదో నా చెవి దగ్గర శబ్దం వస్తు ఉంటే మెలుకువ వచ్చింది. మేడం ఎదో మాట్లాడుతూ ఉంది నా చెవి దగ్గర. నేను కళ్ళు మూసుకుని ఉన్నా. పొరపాటున మెలుకువ వస్తే కళ్ళు తెరవకు, నిద్ర పోతున్నట్లే నటించు అని అంటూ ఉంటే నాకు మెలుకువ వచ్చిన కూడా కళ్ళు తెరవలేదు.
నేను ఇది నువ్వు చూస్తుండగా చెప్పలేను. ఒకవేళ నువ్వు నిజంగా నిద్రలో ఉంటే ఆధునిక శాస్త్రం ప్రకారం నిద్ర లో ఉన్నా కూడా మన చుట్టూ జరిగే వాటిని మనసు రికార్డ్ చేస్తుంది అని చెప్తారు కాబట్టి నేను చెప్పేది నీ మనసుకు అర్దం అవుతుంది అని నమ్ముతున్నా. ఒకవేళ మెలుకునే ఉంటే నా బాధ విను.. అంటుంటే నేను కళ్ళు తెరవకుండా అలాగే వింటున్నా..
మేడం చెప్తూ నీ కోసమే ఇంత వరకు వచ్చాను. మొదట భయం ఉండేది ఎవరికి తెలుస్తుందో అని. కానీ ఇప్పుడు అది లేదు. నా ప్రతి అణువు నీ స్పర్శ కోసమే చూస్తుంది. ఈ విషయం నీకు చెప్పడానికి పెళ్ళైన దాన్ని గా నాకు సిగ్గు అడ్డు రావొచ్చు కానీ అదే నిజం. నా శరీరం మనసు నీ ప్రేమ కోసం అల్లల్లాడుతున్నాయి. ఇన్నాళ్లు ఏడిపించా అని నన్ను ఇప్పుడు ఎడిపించకు. త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా నన్ను నీ బందీ చేసుకో, జీవితాంతం నీ కౌగిట్లో నే ఉండిపొమ్మన్నా కూడా ఉంటాను. పెళ్ళైన దాన్ని, ఈ విషయం నీతో అనకూడదు కానీ నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, ఇలా అంటే నీకు నచ్చదు అని తెలుసు కానీ నీ కోసం మీ మామ ని, నా పిల్లలని వొదిలేసి రావాలని ఉంది, నీతో స్వర్గ సుఖాలు అనుభవించాలి అని ఉంది. నువ్వు దానికి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోక పోవొచ్చు. కానీ ఇది నా మనసులో మాటరా. ఐ లవ్ యూ భరత్. ఐ లవ్ యూ అంటూ మేడం నా పెదాల మీద తన పెదాలని ఆనించింది. తన కన్నీటి బొట్లు నా పెదవి పై ఉప్పగా తగిలాయి.
నేను కళ్ళు తెరవకుండానే మనసులో త్వరలోనే నీ కోరిక తీరాలని కోరుకుంటున్నా అని అనుకున్నా..

పొద్దున ఆరు అవుతుండగా మళ్ళీ మెలుకువ వచ్చింది. లేచి చూస్తే మేడం అలాగే గోడ కు ఆనుకుని ఉండడం చూసి రాత్రంతా ఇలాగే పడుకుందా అనుకున్నా. మేడం కూడా మెలుకువ గా ఉంది. నేను లేచి మేడం వంక చూసా. కానీ వెంటనే తల తిప్పేసుకున్నా. రాత్రి జరిగింది అంతా గుర్తు వచ్చింది. ఆప్పుడంటే రాత్రి ముఖం ముఖం అంతగా కనిపించదు. కానీ ఇప్పుడు మేడం ను నేను, నన్ను మేడం అలా చూసే సరికి ఎందుకో ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది. మేడం కు కూడా అదే పరిస్థితి అని అర్దం అయ్యింది. కాసేపు మౌనం తరువాత నేను తనని తను నన్ను మెల్లగా తల తిప్పి చూసుకున్నాం.
ఇద్దరి పెదవుల పైన కాసింత సిగ్గు తో కూడిన నవ్వు వచ్చింది.
నేనే కాస్త ముందు అడుగు వేస్తూ, మార్నింగ్ అన్నా. మేడం కొంచెం సిగ్గు గా తల దించుకుంటూ హ్మ్మ్ మార్నింగ్ అంది.
 ఇద్దరం బాడీ ని విరుస్తూ స్ట్రెచ్ చేశాం రాత్రి ఒకే ఆంగిల్ లో పడుకున్నందు వల్ల. మేడం నన్ను చూస్తూ ఇంకేంటి అన్నట్లు ముఖం పెట్టింది. నేను కూడా ఎదో ఒకటి చెప్పాలి అన్నట్లు చూసా. కానీ ఏం చెప్పలేక పోయా. మేడం ముఖం లో ఎదో ఆనందం బహుశా నాతో మళ్ళీ కలిసిపోయి నందుకు ఏమో ?
 తనే నోరు విప్పుతూ, గుడికి వెళ్దాం అన్నవ్ గా వెళ్దామా ? అంది. నేను సంతోషంగా హ్మ్మ్ అన్నా.
 

నెక్స్ట్ అప్డేట్ ఇప్పట్లో అయితే రాదు 
వీలైతే నెలకు ఒకటి చూస్తాను 
లేదంటే అన్నీ కలిపి ఒకేసారి పోస్ట్ చేస్తాను
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Great excellent update After Long Gap

Thanks sir, 

Please give atleast monthly one update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Tqqqq?????
Like Reply
Nice bagundi
 Chandra Heart
Like Reply
Miru next update eppudu ichina parledu bhayya iyanu ani matram anakandi,
As usual ga malli miru adaragottatu.
Manasulo matladukone prati matani adbhutam ga rasaru
Like Reply
థాంక్స్ డోమ్ బ్రో  అప్డేట్ అద్భుతం.
Like Reply
clps Nice sexy update happy
Like Reply
విడిపోయిన ప్రేమ భందం మళ్ళీ కలిస్తే మనసులో వుండే ఆ హాయి మాటలకు అందనిది thanks dom sir
King of love
Like Reply
పర్వాలేదు నెలకు ఒక అప్డేట్ ఇవ్వండి బ్రదర్ ...happy
Like Reply
Nice update
Like Reply
(22-06-2023, 12:27 PM)BR0304 Wrote: Nice update

Nice update after long time
Like Reply
bagundi
Like Reply
Excellent update.

నెలకు ఒక అప్డేట్ ఇవ్వండి మిత్రమా....
Like Reply
Nice super update
Like Reply
Vere level update bro,
Vidipoyina manasulu kalusukunte vache feel high untundi.
Inka iddaru kalisi shrungaram lo munigi telite 
Chadivi tharistam .
Like Reply
Excelent update bro
[+] 2 users Like Tinku143's post
Like Reply
ఎంత గ్యాప్ ఇచ్చి అప్డేట్ ఇచ్చినా కూడా ఒక ఫీల్ గుడ్ మూవి చూసినట్టు, మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది.... కథనం.  clps Heart

Enjoyed to the core. Heart

Thank you Dom garu.... Namaskar
[+] 3 users Like kummun's post
Like Reply
Thank you for update bro..
[+] 1 user Likes sunil03b's post
Like Reply
Nice update...
Inka madam ni yedipinchakundaa maaradannamata mana hero

Cheeta 
Like Reply
Thank you for the Wonderful Update Dom Garu
Like Reply




Users browsing this thread: chinni.rsf, Reddy501, 4 Guest(s)