21-02-2019, 09:57 PM
Thankyou for cikmwntsaa
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
(21-02-2019, 11:59 PM)Vishu99 Wrote: Vishu99
ఎందుకు మీరు నా కామెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారో నాకైతే అర్ధం కావటం లేదు. నేను ఇక కధ సుఖంతం అవుతుంది అనుకుంటున్నాను అన్నది కేవలం భరత్-మేడంల మధ్యలో వచ్చిన గొడవల విషయంలో మాత్రమే. కధని ముగించమని కాదు.ఇంకా ఏమిటన్నారు, కధ బోర్ కొడితే చెప్పండి 2-3 అప్డేట్ లలో ఆపేస్తారా? ఒక రచయితని కధ రాయమని గాని, ఆపేయ్యమని గాని చెప్పటానికి నేనేవరండి అసలు. కధని ఎలా రాయాలి, ఏయే పాత్రలు ఉండాలి, వాటిని ఎలా, ఎప్పుడు కథలోకి తీసుకు రావలన్నది రచయితగా అది మీ ఇష్టం. నేను కేవలం పాఠకుడికి మాత్రమే. కధ చదువుతాను. నచ్చితే బాగుందని కామెంట్ పెడతా. నచ్చక పోతే నోరుమూసుకు కూర్చుంటానే తప్ప ఒక రచయితకి అలా రాయి, ఇలా రాయి, ఇక రాయటం ఆపేయ్ అని నేను చెప్పాను. ఆ హక్కు , అధికారం రెండు నాకు లేవు.ఈ సైట్ లో నేను చాలా కొద్ది కథలకు మాత్రమే కామెంట్స్ పెడతాను. కానీ ఏ కామెంట్ లో కూడా రచయితని గాని, కధని గాని కించపరచలేదు. అలాగే వాళ్ళకి ఇలా రాయి, ఇక్కడితో ఆపేయ్యమని నేను చెప్పలేదు. కావాలంటే చెక్ చేసుకోండి.మీకు మాత్రమే అలా అనిపించడం, కనిపించటం నా దురదృష్టం, నా దరిద్రం. మీకు తప్పుగా అనిపించినా నా కామెంట్ ని ఇప్పుడే డిలీట్ చేస్తున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. నన్ను మన్నించండి.సాధారణంగా పాఠకుల కామెంట్స్ రచయితకి బూస్ట్ అప్ అంటారు. మీకు నా కామెంట్స్ మాత్రం కోపం-చిరాకు తెప్పించినట్టుంది. ఇక పెట్టనులేండి కామెంట్స్. మరోసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. మీ స్పందనకి ధన్యవాదాలు.
(20-02-2019, 10:02 PM)samantha12345 Wrote: samantha12345Nijanga adugutunna ee Katha continue cheyaku
Naaku tikka lestundi
Twaraga updates Anna ivvu
Lekpothe we kathanu inthatintho aapesey
(23-02-2019, 10:40 AM)Akhil Wrote: Chala mandi writers sex storys rastunnaru... . Meeru matram story rastunnaru...... I love love your writings bro.... Chaduvutunte chadavali anipistundi kani ekkada skip cheyyalani pinchadam ledu. .
Katani matram apoddu plz... .Sir.. ...
Continue the rocking in this site....
Waiting for big update...... Akhil
(24-02-2019, 06:14 PM)Ramesh_Rocky Wrote: " Dom nic torrento "
నేను మొదటిగా నీ యూసర్ నేమ్ గురించి మాట్లాడతాను బ్రో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది అది నీ యూసర్ నేమ్ గా చూడగానే నచ్చింది.
ఇక కధ గుంరించి
నేను ఏ కధ ని అంత త్వరగా చదవడం మొదలు పెట్టాను ఎందుకంటె చాల మంది కధలు మధ్యలోనే ఆపేస్తారు అందుకని కధ ని ఎలాంటి పరిస్థితి లో ఐనా కచ్చితంగా కధని పూర్తి చేస్తారు అని నమ్మకం ఉన్న రచయితలు కధలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీ కథను కూడా ఇంతకు ముందు మీ నుండి ఈ కధ ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాను అన్న మాట చదివి చదవటం మొదలు పెట్టాను ఆలా మొదలు పెట్టి కధ కధనం బాగా నచ్చి అందులో నాకు కానీ పించిన చిన్న చిన్న లోపాలను చేపి సరిచేసుకోమని కామెంట్ పెడదాం అనుకున్నాను తప్పులు కూడా కాదు మీరు పెట్టె మెలికలు అవి ఎలా తిప్పారంటే కధ ఎటో వెళ్తుంది అనుకుంటే ఇంకేటో తీసుకువెళ్లడం అంటే మొదటి కొన్ని అప్డేట్ లని చదవడం ఇంపోయాక ఇంకొన్ని అప్డేట్ లో మేడం భారత్ ఒకటైపోతారు అనిపించింది సిద్దు పాత్రని పెద్ద ప్లేబాయ్ లాగా ఇంట్రడ్యుడ్స్ చేసారు సో ఇది మంచి ఎరోటిక్ ఎపిసోడ్స్ తో సాగె కధ అనుకున్నాను కాని ఇది మంచి రొమాంటిక్ స్టోరీ గా మారిపోయింది.ఆ తరువాత మీ థ్రెడ్ ఫారం నుండి మాయం ఐ పోయింది అప్పుడు నా ఫీలింగ్ చూడండి ఇంకొక మంచి కధ పోయింది అనిపించింది.
ఆ తర్వాత మీరు మళ్ళి కధని మొదలు పెడతారు అని తెలిసి సంతోషించాను అలా రావడం తోనే మీరు ఇచ్చిన అప్డేట్ అబ్బో అంతకు ముందు కధ ఫై ఉన్న అనుమానాలంటిని పటాపంచలు చేసేశాయి సిద్దు సిద్దు గర్ల్ ఫ్రెండ్ మరియు భారత్ మధ్య జరిగిన సంభాషణతో అప్పటి వరకు కధ లో ఏర్పడిన మెలికలన్నిటికి అదిరిపోయే సమాధానం చెప్పారు .
ఆ తర్వాత కధలో మేడం కి భారత్ కి మధ్య జరిగే సన్నివేశాలు సంభాషణలు చాల బాగా రాసారు గొడవలు అవడం మళ్ళి కలుసుకోవడం కధలో మీరు మైంటైన్ చేసే ఎక్సయిట్మెంట్ అదిరిపోతుంది అదికూడా ఒక్క ఎరోటిక్ సీన్ కూడా లేకుండా అంటే అద్భుతం అనే చెప్పాలి.
ఇక లాస్ట్ అప్డేట్ ల గురించి చెప్పాలంటే మేడం జూనియర్ గాడితో క్లోజ్ గా ఉండటం చూసి అది వాడు మేడం ని తప్పుగా చూడటం ఎలాంటివాడికయినా తాను ప్రేమించే వ్యక్తి ని తప్పుగా చూస్తే తట్టుకోలేడు బాధ కోపం అన్ని కలిపి వస్తాయి భారత్ విషయం లో కూడా అదే జరిగింది ఇక మేడం విషయానికి వస్తే వాడిని తమ్ముడిలా బావిచానని వాడు బాధలో ఉన్నపుడు జోకులు వేసి నవ్వించాడని చెపింది కానీ ఆవిషయాన్ని బిందు తో కొంచం గట్టిగానే మెదడుకు ఎక్కేలా చెప్పించారు అది బాగుంది అలాగే ఇక్కడ భారత్ కి కోపం రావడం తప్పుకాదు అని మేడం మాటల ద్వారా అంతర్లీనం గా వినిపించేలా చెప్పారు అది ఐతే ఇంకా సూపర్ కానీ ఆ వచ్చిన కోపం చాల ఓవర్ గా వచ్చింది అది బిందు తో తగ్గించారు .
ఈ మధ్య అప్డేట్ ని మీరు పేరాగ్రాఫ్ గా డివైడ్ చేయటం లేదు డివైడ్ చేస్తే చదవటానికి ఈజీ గా ఉంటుంది ప్లస్ ఈజీ గా అర్ధం అవుతుంది .
ఇక మీ లో నాకు నచ్చనిది ఏంటంటే అది మీరు అప్డేట్ ల మధ్య తీసుకునే గ్యాప్ దాని వలన కధ లో ఫాలో అప్ మిస్ అవుతున్నాం
మీరు అప్డేట్ పెట్టినపుడు మళ్ళి ఓల్డ్ అప్డేట్ ని రెఫెర్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంచం ఆలోచించండి .
(24-02-2019, 09:05 PM)Sivakrishna Wrote: అప్డేట్ బ్రదర్
(23-02-2019, 08:18 PM)Raju Wrote: కథ బాగా రాసావ్ బ్రో....
ఇండెక్స్ పెట్టినందుకు థాంక్స్.
లేదంటే ఈ కథ అసలు నేను చదవకపోదును.
బిందుతో పాటు ఉన్న సీన్స్ నాకు బాగా నచ్చాయి...
(23-02-2019, 10:25 AM)Akhil Wrote: నువ్వు రాసే పదజాలానికి సలామ్..... సోదరా.....
నీ కధ తో గుండెను పిండేస్తున్నావ్.... మిత్రమా....
..... Super... Update.....
(25-02-2019, 12:08 PM)prasad_rao16 Wrote:
భరత్ ని సముదాయిస్తున్న సంధ్యా మేడమ్.... :shy: :shy: :shy: :shy: :shy:
(25-02-2019, 11:37 AM)Vishu99 Wrote:డోమ్ నిక్ బ్రో, పైన మీరు పెట్టిన ఇండెక్స్ బాగుంది. పర్టీక్కులర్ గా episode 1 మీద ప్రెస్ చేస్తే కరెక్టుగా దానిలోకే వెళ్తుంది. ఇది ఎలా సాధ్యమే చెప్పగలరా ప్లీస్
(27-02-2019, 04:34 PM)BukkaaReddy Wrote: Hi Mr Dom Nic, its been long since an update?
(27-02-2019, 05:03 PM)Bubbly Wrote: Take your own time bro. We'll wait for sometime.
(01-03-2019, 10:39 PM)samantha12345 Wrote: Anna nuvvu first post chesina Katha "Andamaina lanja Padma " Malli chadavalani undi
(01-03-2019, 08:08 PM)Surekha256 Wrote: Dominic garu short film thread delete ayyindi.
Is there any problem?