08-07-2020, 08:22 PM
(This post was last modified: 08-07-2020, 08:23 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Dear friends,
నా వద్ద ఒక పాత డెస్క్ టాప్ కంప్యుటర్ వుంది. ఇటీవలే దాని హార్డ్ డిస్క్ డ్రైవ్ ని (HDD) మార్పించాను. (from 200 GB to 500 GB)
అయితే నా పాత లో ఫైలెస్ ని కొత్తదానిలోకి మార్చకుండా షాప్ వాడు అలాగె కొత్తది ఇన్స్టాల్ల్ చేసాడు. మరి ఆ ఫైల్స్ రికవర్ చెయ్యడానికి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళడం కాకుండా నేనే ఇంటి దగ్గర ఎలా చెయ్యవొచ్చు?
ఒకవేళ నేను నా పాత హార్డ్ డిస్క్ ని మరల సిపియు లో పెడితే ఏమయినా కాంప్లికేషన్స్ వస్తాయా?
తెలియజేయగలరు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK