Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐
పెద్ద రమణి 07

use below link - ↓ - o4ckrj8rcdme
or
https://www.file-upload.org/mqwl9oerk1tr

Ramani_1968_11_01.pdf/file
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(15-02-2020, 07:55 PM)lingam Wrote: పెద్ద రమణి 07

Thank you Lingam garu.
Like Reply
(15-02-2020, 07:55 PM)lingam Wrote: పెద్ద రమణి 07

Thank you lingam garu!
Like Reply
Sarit garu 500 pampinchanu. Recieve chesukunte confirm cheyyandi . This is bujji2042. Sorry sir thakkuva amount send chesanu. inkosari eppudaina send cheyadaniki try chesthanu
Like Reply
(18-02-2020, 12:11 PM)Bujji2042 Wrote: Sarit garu 500 pampinchanu.
Recieve chesukunte confirm cheyyandi .
This is bujji2042. Sorry sir thakkuva amount send chesanu.
inkosari eppudaina send cheyadaniki try chesthanu

మిత్రమా Bujji2042

మీరు పంపిన 500 /- అందుకున్నాను.
తక్కువ అని అనుకోవద్దు మిత్రమా , ఎవరికి ఎంత వీలయితే అంతే ఇవ్వండి.
అంతా మనమే ఇక్కడ , మన సంతోషం కోసమే.
థాంక్ యు.
 horseride  Cheeta    
Like Reply
పెద్ద రమణి 08


use below link - ↓ - 2gda2oylx4c7
or
https://www.file-upload.org/q2yffz3vvmyg

Ramani_1968_12_01.pdf/file
Like Reply
(20-02-2020, 11:23 AM)lingam Wrote: పెద్ద రమణి 08


Thank you Lingam garu.
Like Reply
(20-02-2020, 11:23 AM)lingam Wrote: పెద్ద రమణి 08

Thank you lingam garu!
Like Reply
పెద్ద రమణి 09


use below link - ↓ - ruit8o3e8udt
or
https://www.file-upload.org/us1oq1vuv8jh

RAMANI_SAKRANTHI_SPE_1969.pdf
Like Reply
(24-02-2020, 07:24 PM)lingam Wrote: పెద్ద రమణి 09

నిజంగా స్పెషల్ ఎడిషణే .

176 పేజీలు. 63 MB
 horseride  Cheeta    
Like Reply
(24-02-2020, 07:24 PM)lingam Wrote: పెద్ద రమణి 09


Thank you Lingam garu.
Like Reply
(24-02-2020, 07:24 PM)lingam Wrote: పెద్ద రమణి 09

రమణీ స్టార్టింగ్ బుక్స్ అంత హాట్ కాదు ,1975 నుంచి హాట్ గా ఉంటాయి waiting for that బుక్స్.any how thanks for old రమణీ uploading.
Like Reply
Yes, I also believe so. anyhow thanks for your valuable contributions Lingam garu.
Like Reply
(24-02-2020, 07:24 PM)lingam Wrote: పెద్ద రమణి 09

థాంక్ యూ లింగం సర్. 

రమణి పాత సంచికలు చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఎన్నెస్ కుసుమ/ నాచర్ల ఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. మదన వంటి పత్రికల్లో ఆయన 68-69 లోనే రాయడం మొదలుపెట్టారనుకుంటాను. నా అభిమాన రమణి పత్రిక ఎవల్యూషన్ తెలుసుకోగలగడం చాలా ఆసక్తి కరం గా ఉంది. మీకు ఎన్నెన్నో ధన్యవాదాలు.

సంక్రాంతి సంచికలో జ్యోతి లక్ష్మి బొమ్మలు హాట్ గా ఉన్నాయి. ఆ రోజుల్లోనే  ఫోటో షాప్ లాంటి టెక్నిక్ వాడి నట్టున్నారు.
Like Reply
లింగం గారికి అభినందన చందనాలు
Like Reply
పెద్ద రమణి 10

use below link - ↓ - 7ujr6x68r3v8
or
https://www.file-upload.org/lwdxzyqcurge

RAMANI_JAN_1969.pdf
Like Reply
(27-02-2020, 06:33 PM)lingam Wrote: పెద్ద రమణి 10


Thank you Lingam garu.
Like Reply
(27-02-2020, 06:33 PM)lingam Wrote: పెద్ద రమణి 10

Thank you lingam garu!
Like Reply
holy shit! these are some good historical books! thank you
Like Reply
[Image: Srungara-Nyishadhamu-large.jpg]


సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు
కానదిప్పుడు; మూఁడుకాళ్ళ ముసలి
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెఱుఁగదు
పరమ పాతివ్రత్య భవ్య చరిత;
వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి ఎంతేని జీవనంబు;
గానక కన్న సంతానమ్ము శిశువులు,
జీవనస్థితి కేన తావలంబు

తే. కృపఁ దలంపఁ గదయ్య యో నృప వరేణ్య
యభయ మీవయ్య యో తుహినాంశు వంశ
కావఁ గదయ్య యర్థార్థి కల్పశాఖి
నిగ్రహింపకుమయ్య యోనిషధ రాజ

ఈ పద్యం శ్రీనాథ మహాకవి ఆంధ్రీకరించిన శృంగార నైషధం ప్రథమాశ్వాసం లోనిది. శ్రీనాథుడు ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడు. తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందిన వాడు. విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు.అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు. ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!
శ్రీనాథుడు తను పర్యటించినప్పుడు గమనించిన అనేక విషయాల మీదా, దృశ్యాలూ వ్యక్తుల మీదా ఆశువుగా చెప్పిన చాలా పద్యాలు చాటువులుగా ప్రచారం పొందాయి. ఈ చాటువులకు సాహిత్య ప్రపంచంలో తక్కువ విలువేమీ లేదు. ఆ కాలపు జానపద సామాజిక జీవనం ఈ చాటువుల్లో ప్రతిఫలిస్తుంది. రకరకాల సామాజిక వర్గాల వ్యక్తులను గురించి ఈ చాటువుల్లో చేసిన వర్ణనలు – వారి నవ్వులూ, దుస్తులు ధరించే తీరూ, రాట్నం వడికే వైనమూ, ఇండ్లలోని పరిస్థితులూ – ఆయా ప్రాంతాల సాంఘిక చారిత్రక పరిశోధనకు పుష్కలమైన ముడిసరుకుని అందిస్తాయి.

ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు
శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది పై పద్యం. సంస్కృతంలో హంస అంత వివరంగా బ్రతిమిలాడుకున్నట్లు లేదు. కేవలం తనను వదిలి పెట్టమని ఆ హంస ప్రార్థిస్తుంది. తెలుగులో హంస ప్రాధేయపడే విధాన్ని శ్రీనాథుడు ఎంత ముచ్చటగా రూపు కట్టించాడో చూడండి. మూలంలో లేనిదానిని తన స్వోపజ్ఞతో కరుణ భరితంగా చిత్రించాడు.

తల్లికి ఒక్కడనే కొడుకుననీ, ఆమె చూపు కూడా లేని ముసలి తల్లి అనీ, ఇల్లాలు అమాయకురాలనీ, చుట్టాలెవరూ లేరనీ, పిల్లలు పసివారనీ, కుటుంబానికి తానే ఆధారమనీ, ఆ హంస చేత శ్రీనాధుడెంత స్వభావ సిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులూ, తెలుగు జాతీయాలూ, వీటన్నిటితో పద్యం ఎంతో కాంతివంతంగా ఉంది. పైగా సీస పద్యం శ్రీనాథుడి ప్రత్యేకత గదా!

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు

                   రచియించితిమరుత్తరాట్చరిత్ర.
నూనూగు మీసాల నూత్న యౌవనమున
                    శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
                    హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
                     యాడితి భీమనాయకుని మహిమ

ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 1 Guest(s)