Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మంచి చెడు by గృహిణి

Showing only the posts of Suprajayours: 29 of 135 posts. Show all posts
#21

హాయ్ ఫ్రెండ్స్ నా గురించి చెప్పాలంటే నా పేరు సుప్రజ నా వయస్సు 41 నాకు ఒక కూతురు ఉంది...నాకు సాహిత్యం అంటే మక్కువ....మెలోడీస్ చాలా ఇష్టం...ముఖ్యంగా ఇళయరాజా గారి పాటలంటే చాలా చాలా ఇష్టం కథలు రాయడం ఇష్టం..కానీ ఇక్కడ ఉన్న కథలు వంటివి కాదండోయ్...నాకు ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టం..మనం మనుషులం కాబట్టి అందరికీ అన్ని ఫీలింగ్స్ ఉంటాయి...కానీ వాటిని సరైన సమయంలో ఉపయోగించే వారిని మరియు నియంత్రించుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు..లాక్ డౌన్ లో అందరూ జాగ్రత్తలు పాటిస్తారు అని కోరుకుంటూ



మీ గృహిణి
[+] 3 users Like Suprajayours's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అయితే నేను నా కుటుంబం అందరు బానే ఉన్నాము... నేను ఈ వెబ్ సైట్ కి వచ్చి మూడు నెలలు అయింది.. అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అనుకున్నా... కానీ మీరు చాలా మంచివారు అబ్బా.... చాలా మంది నాకు మెసేజ్ చేశారు అందరికీ చాలా థాంక్స్... ఏ ఒక్కరూ కూడా వల్గర్ మెసేజెస్ పెట్టలేదు.. వెరీ గుడ్....కానీ మెసేజెస్ బదులు ఇక్కడ మాట్లాడుకుంటే మన ఈ దారానికి ఎక్కువమంది ఫాలోవర్స్ వస్తారు కదా.. ..దిిిి.... ఈ దారాన్ని డిలీట్ చేద్దాం అన్న డైలమాలో ఉన్న
.... సో చూద్దాం ఫాలోవర్స్ ఉంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం...

ఇట్లు మీ గృహిణి
సుప్రజా
[+] 3 users Like Suprajayours's post
Like Reply
#23

(13-09-2020, 09:53 AM)Vickyking02 Wrote:  ఫాలోవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండటం కంటే మీరు ఏదో ఒకటి మొదలు పెట్టండి వాళ్ళని attract చేయడానికి దాంతో వాళ్లే వస్తారు

మంచి ఐడియా
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#24

ఇక్కడ ఉన్న మన ఫాలోవర్ ఒక మంచి సలహా ఇచ్చాడు.... ఏదో ఒకటి అట్రాక్టివ్ గా పోస్ట్ పెడితే ఫాలోవర్స్ పెరుగుతారని సో ఈ రోజు మొదలు పెడదాం...

పెళ్లి అయిన వాళ్ళు దయచేసి ఇ పెళ్లి కాని వాళ్ళకి ఎలాంటి జీవిత భాగస్వామి ఉంటే సంసారం సుఖంగా ఉంటుందో చెప్పండి....

అలానే పెళ్లి కాని వాళ్లు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనుకుంటున్నాను చెప్పండి...

Note: దయచేసి  శృంగారపరమైన మాటలు వద్దు
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#25

Chala rojulu tharwatha vacha....ela vunnaru3nadharu.... family members andaru bagunnara?take care andi
[+] 3 users Like Suprajayours's post
Like Reply
#26

Hello friends e thread start ayyetappidu chala thakkuva...ippudu bayanakamga vundhi... dayachesi precautions theksondi....me family ki meeru avasram...wear Masks... use  sanitizers .... maintain social distancing....pls...

ఇట్లు మీ గృహిణి..
[+] 3 users Like Suprajayours's post
Like Reply
#27

Ela vunnaru andaru... chala rojuliki vacha ikkadiki
Like Reply
#28

Frds.... malli carona third wave edho kottha virus antnrau... already mana families or telsinollu lo okkarnina kolpoyam...dayachesi nirlakshayam vaddu...masks sabitizerlu vadandi...me family ki meerravasaram
Like Reply
#29

(16-12-2021, 10:30 AM)Roberto Wrote:  సుప్రజా గారూ,

ఇక్కడివారందరూ మంచివారేనండీ...బూతు శృంగారం పై  పెచ్చు... మమ"కారం తప్ప...
మనమందరమూ ఈ వేదికను...

అన్వేషించాలి...దొరికినదానిని...అందుకోవాలి....
చాలా బాగా చెప్పారు చూద్దాం ఏమవుతుందో
[+] 1 user Likes Suprajayours's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)