29-02-2020, 07:17 PM
అవి ఇవి మాట్లాడానికి ఒక పేజి by గృహిణి....(దయ చేసి హద్దులు దాట వద్దు)
మంచి చెడు by గృహిణి
|
29-02-2020, 07:17 PM
అవి ఇవి మాట్లాడానికి ఒక పేజి by గృహిణి....(దయ చేసి హద్దులు దాట వద్దు)
29-02-2020, 08:30 PM
Hello supraja gaaru. Naku kuda Mee kanti fantasy ae. Kaamam tho kakunda premaga matlaade vaallu kavali. Meeru naaku saritoogutaru ani bhaavistunnanu. Meeku kanuka nenu nacchithe naaku tirigi message cheyyandi. Naa vayasu 23. Nenu undedhi Hyderabad. Thank u.
29-02-2020, 08:32 PM
29-02-2020, 08:35 PM
మంచి ఆలోచన కొనసాగించండి
01-03-2020, 12:46 AM
ఎదుట వారిలో మీకు నచ్చేది మరియు నచ్చనిది చెప్పండి....
నాకైతే ఎదుట వారి చిరు నవ్వు ఇష్టం .. నచ్చనిది వాళ్ళలో అహం...
01-03-2020, 08:47 AM
Yedutivallalo self confidence nachuthundi konni cheyagalam ane bhavana........nachanidi emitante yedaina Manam matrame cheyagalam ane over confidence.
01-03-2020, 11:02 AM
Hi my first post on this thread....life lo happiness vundali antey ardam cheysukoni oka partner kavali....
01-03-2020, 11:03 AM
Mana past kosam life partner kuda cheppu kolem
01-03-2020, 11:30 AM
Past cheppukovali.....mana dvaara kakunda verevalla dvaara telisthe thattukoleru partners.
01-03-2020, 01:22 PM
Cheppalsina past vunte definitely cheppali.... cheppi dahni valla consequences barinchadam correct
01-03-2020, 01:24 PM
Hmm....lekapothe verevella dvaara telisaka face cheyalem.
01-03-2020, 05:54 PM
(01-03-2020, 12:46 AM)Suprajayours Wrote: ఎదుట వారిలో మీకు నచ్చేది మరియు నచ్చనిది చెప్పండి.... ఎదుటి వారు మనల్ని అర్ధం చేసుకుని మనకి తగ్గట్టు గా మాట్లాడడం నాకు ఇష్టం. నచ్చనిది అంటే అవతల వారు నా మీద పెత్తనం చూపించాలి అని ప్రయత్నించినప్పుడు, మనం ఒకటి తప్పు అని నిలదీస్తే మొండి గా వాదించడం.
01-03-2020, 05:59 PM
(01-03-2020, 01:22 PM)Suprajayours Wrote: Cheppalsina past vunte definitely cheppali.... cheppi dahni valla consequences barinchadam correct క్షమించండి సుప్రజా గారు. కొంత మందిని ప్రేమించినప్పుడు కొన్ని నిజాలు దాయడం ఉత్తమం అని నేను భావిస్తాను. అలాగ అని తప్పు సమాధానం ఇవ్వమని కాదు. మన అందరికి ఉన్న చీకటి సత్యాలు కొన్ని మనలోనే దాచుకోవాలి.అన్ని నిజాలు చెప్తే క్షమిస్తారు అనుకోకండి. అవన్నీ సినిమాలు, పుస్తకాల్లోనే అని నా భావన.
02-03-2020, 02:50 AM
nice .....
03-03-2020, 07:54 AM
Sathish g సతీష్ గారు సతీష్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు ఒక్కోసారి ముందు చెప్పడం వల్ల జీవితాంతం మనల్ని అవతలివాళ్లు సాధిస్తూనే ఉంటారు ఒక్కోసారి ఇ చెప్పకపోవడమే మంచిది
03-03-2020, 09:29 AM
అవును అబద్దం చెప్పడం కన్న నిజం దాచడం ఎంతో మేలు
04-03-2020, 03:38 PM
Nijamaina friends ikkada dorukuthara .....
04-03-2020, 09:29 PM
|
« Next Oldest | Next Newest »
|