Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
06-02-2020, 07:13 PM
(This post was last modified: 05-04-2020, 01:33 AM by will. Edited 6 times in total. Edited 6 times in total.)
శ్రుతి -- dsp సీఐడీ కోల్కతా.
హసిన --- ఇన్స్పెక్టర్ మీర్ wife.
మీర్ ::: ఇన్స్పెక్టర్ ఢాకా
హాఫిజ్ :::: కానిస్టేబుల్ ఢాకా.
సాగర్:::: వైజాగ్ మాఫియా డాన్.
సరిత:::: సాగర్ లవర్ , వైఫ్.
ఫణి దాస్::: సాగర్ రైట్ హ్యాండ్,,సరిత బాయ్ ఫ్రెండ్
స్మిత:::ఢిల్లీ లో ఆఫీసర్.
ఇంకా స్మిత మామ, అత్త..పని వాళ్ళు.
హసీనా డాడీ.
శ్రుతి మమ్మీ , డాడీ.
+++++++++++++++++++++++++++++++++++
"నీకు ఒక విషయం తెలుసా మా దేశం ఎప్పుడు ఎవరిమీద దాడులు చెయ్యలేదు "అన్నాడు రాజ్ ,యూరోపియన్ జర్నలిస్ట్ రాబర్ట్ తో .
"షట్ అప్ ,నువ్వు దక్షిణ భారతం లో కూర్చిని అబద్దాలు చెప్పకు "అన్నాడు రాబర్ట్
"అబద్దమా "
'అవును ,దక్షిణా భరతం లో చాల రాజ్యాలు ఉండేవి ,యుద్దాలు జరిగేవి "అన్నాడు రాబర్ట్
"ఏమో నేను చరిత్ర చదవలేదు ,,మా లీడర్స్ అంటుంటే విన్నాను "
'"అది సరే ఏమంటున్నారు గాంధీ ,నెహ్రు ,పటేల్ "అడిగాడు రాబర్ట్
"పూర్తిగా తెలియదు ,,మద్రాస్ లో పని అవగానే ఢిల్లీ కి వెళ్తాను "
"జిన్నా గట్టిగ ఉన్నాడు విభజన కోసం "అన్నాడు రాబర్ట్
"అయన అనుకుంటే సరిపోదు "
"ఒక్కడే కాదు అతని వెనకాల భూస్వాములు చాలామంది ఉన్నారు "అన్నాడు రాబర్ట్
"మీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన తద్దినం ఇది "అన్నాడు రాజ్
"పొరపాటు మీరు ఎప్పుడు రాజ్యాలుగా విడిపోయే ఉన్నారు ,మాకు కొంచెం అవకాశం ఉండేసరికి దొరికిన రాజ్యాలని పెట్టుకున్నాము ..ఇప్పటికి వందల సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ "అన్నాడు రాబర్ట్
"అవునా , మా వాళ్ళు దేశం మొత్తం మీరు ఆక్రమణ చేసారు అన్నారు "
"చరిత్ర చదవాలి మిత్రమా "అన్నాడు రాబర్ట్
"దక్షిణ భారతం లో ఆ అలవాటు మాకు లేదు ""
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
"మన మీద ఒత్తిడి బాగా ఉంది "అన్నాడు జిన్నా పైప్ పీలుస్తూ.
"నిజమే ఈస్ట్ బెంగాల్ నుండి ,ఆఫ్ఘన్ బోర్డర్స్ నుండి బెదిరిస్తున్నారు "అన్నాడు ఆసీస్టెంట్
"రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోతుంది త్వరలో అదికూడా ఒక కారణం ,వాళ్ళు ఇక్కడినుండి వెళ్ళిపోతారు "చెప్పాడు జిన్నా
"మనం విడగొట్టగలము పర్లేదు "అన్నాడు ఒక లీడర్ .
జిన్నా హోటల్ కిటికీ నుండి బయటకి చూస్తూ "నాకు ఈ బొంబాయి అంటే ఇష్టం ,,దీన్ని వదిలేయాలి అంటే బాధగా ఉంది "అన్నాడు .
####
'"విభజనకి నేను ఒప్పుకోను ,అదికూడా మతం మీద ఆధారపడి "అన్నాడు గాంధీ
"మౌంట్ బాటెన్ చెప్పిన ప్రకారం మనం ఎక్కువరోజులు ఈ ఇష్యూ ని పట్టుకుని ఉండలేము "చెప్పాడు పటేల్
"జిన్నా ప్లాన్ పెద్దది ,,అయన మొత్తం ఈ దేశాన్ని నిలువుగా ,అడ్డం గ చేయాలనుకుంటున్నాడు "చెప్పాడు నెహ్రు .
'నేను బతికుండగా అది జరగదు "చెప్పాడు గాంధీ .
###
రెండో రోజు
మౌంట్ బాటెన్ "చుడండి మీరు ఒక నిర్ణయానికి రవళి ,,దేశం లో అల్లర్లు మొదలు అయ్యాయి ,ఇప్పటికే చాల మంది చనిపోయారు "చెప్పాడు
"అలాంటిదేమి లేదు "అన్నాడు రాజ్ .
"స్టుపిడ్ ,సౌత్ ఇండియా లో కాదు నార్త్ ఇండియా సంగతి నేను చెప్పేది "అన్నాడు బాటెన్ .
"నిజమే సౌంత్ ఇండియా లో కులాల మధ్య యుద్దాలు ఉంటాయి "అన్నాడు రాజ్
'"నువ్వు పొలిటికల్ అసిస్టెంట్ గ ఎలా ఉన్నావో"అన్నాడు పటేల్
"ముందు మన విషయానికి వద్దాం ,,స్వతంత్రం లోపల రాజ్యాలకి ఇస్తాము.
మేము పాలిస్తున్న భాగం లో ఈస్ట్ బెంగాల్ ,అటువైపు పంజాబ్ నుండి అంటే లాహోర్ మీదుగా ఉన్న ప్రాంతం పాకిస్తాన్ అవుతుంది "అన్నాడు బాటెన్
"ఇది అన్యాయం "అరిచాడు జిన్నా
"ఇండియా లో చాల సంస్థానాలు మా వాళ్ళు రూల్ చేస్తున్నారు అవికూడా మావే "అన్నాడు మల్లి
"పిచ్చి ఎక్కువ అయ్యింది నీకు ,ఇష్టం వచ్చింది అడిగితే ఇచ్చేస్తారా "అన్నాడు నెహ్రు
"అసలు ఇది ఒప్పుకోవడమే ఎక్కువ ,ఇటు ఈ ముక్క ,అటు ఆ ముక్క ...
ఎలా పాలిస్తావురా బడఁఖోవ్"అన్నాడు పటేల్
"జునాగఢ్ ,హైదరాబాద్ నిజాం నాతో ఉన్నారు , కాశ్మీర్ లో ఎక్కువ జనాభా మాదే ఇవన్నీ కావాలి "అడిగాడు జిన్నా
"అసలు గాంధీ విభజనే వద్దు అన్నాడు మేము ఎందుకులే గొడవ అని ఒప్పుకుంటున్నాము ,నువ్వు అతిగా వెళ్లావనుకో అసలు విభజనే ఉండదు "అన్నాడు పటేల్
"సరే అయితే సంస్థానాలతో మాట్లాడుకుంటాను "అన్నాడు జిన్నా
"మేము కూడా "చెప్పాడు పటేల్
"సరే మా దేశం పేరు పాకిస్థాన్ మీ దేశం పేరు హిందూస్తాన్ అని పెట్టుకోండి "అన్నాడు జిన్నా
"అబ్బో మాకు తెలియదా ,, ఇండియా అనే పేరు చాలు "అన్నాడు నెహ్రు
"పాక్ సైన్యం వెంటనే బోర్డర్స్ లో ఉండాలి "అన్నాడు జిన్నా
'నాకు అదే కావాలి "చెప్పాడు పటేల్
"ఐబీ ని డివైడ్ చేసి సగం ఇవ్వండి "అన్నాడు జిన్నా
"ముఖం పగులుద్ది ,,నీకు కావాలంటే నువ్వే తయారుచేసుకో "అన్నాడు పటేల్ .
Posts: 14,634
Threads: 247
Likes Received: 18,024 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
ఇది మన ఫోరం లో ఉండవచ్చా మిత్రమా
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
ఈస్ట్ బెంగాల్ ఢాకా కేంద్రం గ ఈస్ట్ పాకిస్తాన్ ప్రొవిన్సియల్ గ ఏర్పడింది .
పరిపాలన మొదలయ్యేక ఇండియా లోకి ఈస్ట్ పాకిస్తాన్ లోకి జనం ఇటు అటు మారటం మొదలు అయ్యింది .
ఈ ప్రాసెస్ లో వెస్ట్ బెంగాల్ లోకి ,నార్త్ ఈస్ట్ లోకి మైగ్రేషన్ బాగా జరిగింది .
1971 :"మేము ఈస్ట్ పాకిస్తాన్ నుండి వచ్చే మైగ్రేషన్ తట్టుకోలేక పోతున్నాము
ప్రపంచ దేశాలు హెల్ప్ చేయండి "అడిగింది ఇండియన్ గవర్నమెంట్
ఎవడు పట్టించుకుంటాడు
ఇండియా యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ ను విడగొట్టేసింది ..
బాంగ్లాదేశ్ కొత్త దేశం గ వచ్చింది
కానీ ....... మైగ్రేషన్ ఇటు అటు ఆగలేదు
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
"మీరు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నారా "
"ఎ విషయం "అడిగాడు సతీష్ ముఖర్జీ
ఇద్దరు కోలకతా కి రెండువందల కిలోమీటర్ల దూరం లో ఉన్న సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ కాలేజ్ లో ఉన్నారు .
చుట్టూ చాలామంది ఉన్నారు .
అక్కడ పాసింగ్ అవుట్ పెరేడ్ జరుగుతోంది .
"ఒక్క కూతురు చక్కగా బ్యాంకు లోనో లీక్ లోనో చేర్పిస్తే బాగుండేది ,సెక్యూరిటీ అధికారి లో చేర్చారు "అంది ఆమె
"నీకు పిచ్చి ,,చూడు ఈ రోజుల్లో కోరుకున్న ఉద్యోగాలు రావు ,అందులోను గవర్నమెంట్ లో అసలు దొరకవు "అన్నాడు ముఖర్జీ .
పెరేడ్ తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు సెక్యూరిటీ అధికారి లు .
"ఏంటి పెరేడ్ ,ఫంక్షన్ ఎలా ఉంది "అడిగింది శృతి ముఖర్జీ మదర్ ని .
"సర్లే మీ డాడ్ ఆ సంత్రాగచ్చి రైల్వే రిపేర్ వర్క్ చేసి చేసి విసిగించాడు ఖాకి బట్టలతో , ఇప్పుడు నువ్వు "అంది .
"భలే దానివే ఇంతకీ ఎక్కడ ఇచ్చారు జాబ్ "అడిగాడు కూతుర్ని ముఖర్జీ
"అందరికి డీస్పీ లు గ జిల్లా ల్లో ఇచ్చారు ,నన్ను కోలకతా cid కి రిపోర్ట్ ఇవ్వమన్నారు '"అంది శృతి
####
రెండో రోజు శృతి కోలకతా cid ఆఫీస్ కి వెళ్లి రిపోర్ట్ చేసింది .
"ఓహో కొత్త డీస్పీ వా "అన్నాడు dig
"అవును సార్ "
"కొత్త వాళ్ళకి జిల్లా ల్లో ఇస్తారు నిన్ను ఇక్కడ పడేశారేమిటి"అన్నాడు
శృతి మాట్లాడలేదు
నిజానికి ఆమె చదువులో ఇంటెలిజెంట్ కాదు ,పైగా కొన్నాళ్ళు తాత దగ్గర ,కొన్నాళ్ళు హాస్టల్ అంటూ ఆమె చిన్న టౌన్స్ లో చదువుకుంది .
ట్రైనింగ్ లో మామూలుగ్గానే ఉంది ఆమె పెర్ఫార్మెన్స
"కలకత్తా లో ఎక్కడ ఉంటున్నారు "అడిగింది ఎస్ ఐ
"శోభా బజార్ దగ్గర చిన్న ఇల్లు దొరికింది ,,కానీ ఎక్కడైనా ఒకటే ,,హ్యాపీ గ కోలకతా కి మెట్రో ఉంది ,టికెట్ కూడా తక్కువే "అంది శృతి
"అవును ,నలభై ఎల్లా నుండి కోలకతా కి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది అది కూడా రైల్వే వాళ్ళది కాబట్టి తక్కువ ఉంటోంది టికెట్ ,,అదే ప్రైవేట్ మెట్రో అయితేనా"అంది ఎస్ ఐ
"సరిపోయింది పేపర్ చూడట్లేదా ఇండియన్ రైల్వేస్ లో కొన్ని రైళ్లు ప్రవేట్ కి ఇస్తున్నారు "అంది శృతి ఆఫీస్ మొత్తం తిరుగుతూ
"అవునుట ,కానీ ఎందుకో అర్థం కాలేదు మాడం "అంది ఎస్ ఐ
శృతి నవ్వుతు "సింపుల్ బేబీ ,,ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే గవర్నమెంట్ ని తిడుతున్నాము ..
అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచుతారు ,,అప్పుడు మనం ఆ కంపెనీ ని తిడతాము ,,గవర్నమెంట్ సేఫ్ గ ఉంటుంది "అంది
"ఓరిని ఇదా కథ "అంది వింతగా చూస్తూ లేడీ ఎస్ ఐ
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
రూమ్ ల్లో గుట్టలుగా ఉన్న ఫైల్స్ చూస్తూ ఆశ్చర్య పోయింది శృతి .
ఆమె ని చూస్తూ అంది లేడీ ఎస్ ఐ "బెంగాల్ cid చాల పెద్దది మాడం ,రేంజ్ చాల దూరం ఉంటుంది కొన్ని సార్లు నార్త్ ఈస్ట్ లోకి ,కొని సార్లు ఒడిషా నుండి వైజాగ్ వరకు మనం చొరబడాల్సి ఉంటుంది "అంది
''అంత క్రైమ్ ఉంటుందా "అడిగింది శృతి తన చైర్ లో కూర్చుంటూ
'అవును మాడం ,,మనది బోర్డర్ స్టేట్ ,,సౌత్ ఇండియా లాగా ప్రశాంతం గ ఉండటం బోర్డర్ స్టేట్స్ కి కుదరదు "అంది
"ఆఫ్కోర్స్ టెర్రొరిస్ం ,స్ముగ్గ్లింగ్ ఉంటాయి "అంది శృతి
'మాడం నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ లో కూడా పనిచేసాను ,,,ఆ రెండే కాకుండా ఇంకా చాల లిటిగేషన్స్ ఉంటాయి ."అంది
'సరే చూద్దాం ,నాకు కేసు ఇవ్వాలి కదా "అంది శృతి .
వారం వరకు శృతి అప్పటి వరకు ఉన్న కేసు ఫైల్స్ చూస్తూ ,కోర్ట్ లో ప్రొసీడింగ్స్ చూస్తూ ,,మిగిలిన టైం లో కోల్కతా అంత తిరుగుతూ గడిపింది ..
Posts: 43
Threads: 1
Likes Received: 44 in 22 posts
Likes Given: 154
Joined: May 2019
Reputation:
1
07-02-2020, 02:04 AM
Interesting! A refreshing change :-)
Posts: 2,380
Threads: 2
Likes Received: 2,827 in 1,120 posts
Likes Given: 7,292
Joined: Nov 2019
Reputation:
308
Posts: 166
Threads: 0
Likes Received: 60 in 47 posts
Likes Given: 14
Joined: May 2019
Reputation:
1
Meeru stories chaala different ga super ga rastharu bro keep going
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
"చెప్పరా నాయల ఎక్కడ దొరికాయి నీకు ఇవి"అడిగాడు ఎస్ ఐ జుట్టు పట్టుకుని.
"నన్ను వదిలె య్యాండి సార్ నాకు తెలియదు"ఏడుస్తున్నాడు వాడు.
ఆపకుండా తన్ని వదిలాడు పది నిమిషాలు ఎస్ ఐ.
తర్వాత ఎస్పీ రూం లోకి వెళ్లి "వాడు చెప్పట్లేదు సార్"అన్నాడు.
"మనకు బుల్లెట్స్ దొరికాయి,గన్స్ ఎక్కడ ఉన్నాయి"అన్నాడు ఎస్పీ.
ఎవరు మాట్లాడలేదు,అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో కంట్రోల్ రూం.
అక్కడ మిలిటెన్సీ ఎక్కువ.
"ఈ వారం లో వీడు రెండో వాడు."అన్నాడు ఎస్పీ.
@@@@@
అదే టైం లో విశాఖ బీచ్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటున్నారు.
"చూసావా వింత విశాఖ రాజధాని అయ్యింది."అన్నాడు ఒకడు.
"నమ్మలేక పోతున్నాను గురు నిజమే అంటావా"అడిగాడు రెండో వాడు.
"ఇంకా అనుమానమా ,, అదేంటి దూరం గా నీళ్లలో"
"ఓస్ ఏదో చిన్న డింగి,మన వైజాగ్ కి ఏ మిలిటెంట్ రాడు రా"అన్నాడు.
ఆ డింగి దూరం గా ఒక చోట వడ్డుకి చేరింది.
చేపలు పట్టే వారిలా ఉన్న కొందరు ఆ బస్తాలు దించుకున్నారు.
గంట తర్వాత అవి రోడ్డు మార్గం లో విజయనగరం,శ్రీకాకుళం మీదుగా పలాస కి చేరుకున్నాయి ఒక చిన్న వాన్ లో.
మూడు గంటల ప్రయాణం లో ఎవరు ఆపలేదు.
గంట తర్వాత వచ్చిన గూడ్స్ రైలు లో ఆ లగ్గజ్ ఎక్కించారు.చేపల మందు అని రాసి ఉంది బస్తాల మీద...
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
"ఇదో పెద్ద జోక్"అన్నాడు dig.
"ఏమిటి సార్ "అడిగింది శ్రుతి.
"సెంట్రల్ నుండి లెటర్,,షిల్లాంగ్ లో ఏవో క్లూస్ దొరికాయి జాగ్రతగా ఉండమని బోర్డర్ స్టేట్స్ కి లెటర్ ఇచ్చారు.ఒక కాపీ law and order వాళ్ళకి.ఒకటి మనకు."అన్నాడు చిరాగ్గా.
"నేను ఫాలో చేస్తాను"అంది శ్రుతి.
"ఏమి చేస్తావు,ఎక్కడ ఏమి చేస్తున్నారో మనకు తెలియదు,ఈ వసుందర ఎవరో కానీ తెగ హడావుడి చేస్తుంది ప్రతిదానికీ"అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
శ్రుతి ఆ లెటర్ చదివి అందులో ఉన్న సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నెంబర్ నోట్ చేసుకుంది.
షిల్లాంగ్ కంట్రోల్ రూం కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంది.
ఆమెకి అర్ధం అయ్యింది ఎక్కడైనా గన్స్ స్మగ్లింగ్ ఉందా అని సెంట్రల్ అనుమానం.
&&&&&
"నువ్వు అలెర్ట్ చేసిన ఎవరు పట్టించుకోరు"అంది స్మిత టీ తాగుతూ.
"నా డ్యూటీ చేశాను"అంది వసుంధర వళ్ళు విరుచుకుంటూ.
"నువ్వు రోజు రోజు కూ సెక్సీ గా మారుతున్నావు"అంది స్మిత ఆమె ఛాతీ చూస్తూ.
వసుందర సిగ్గు తో "సర్లే ఈ మధ్య నెలకి ఒకసారి కూడా సెక్స్ దొరకట్లేదు"అంది paper lo ఉన్న ఫోటో చూస్తూ...
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
గూడ్స్ రైలు కట్టక్ లో ఆగినపుడు కొన్ని బస్తాలు దించారు ప్లాట్ఫారం కి రెండో వైపు.గూడ్స్ helper కి డబ్బు ఇచ్చారు.
తర్వాత ఖరగపూర్ చివరగా సంత్రగచిఔటరు లో దింపుకున్నారు.
&&&&&&
"సిటీ లోకి వచ్చి వెళ్లే వెహికల్స్ చెక్ చేయగలమా"అడిగాడు ట్రాఫిక్ కమిషనర.
"అసాధ్యం అన్ని చెక్ చేయలేము, రాండమ్ గా కొన్ని చేస్తున్నాము"అన్నాడు ఎస్ ఐ.
ఆ మీటింగ్ లో ఉన్న శృతికి సిస్టమ్ అర్థం అవుతోంది.
ఈ మీటింగ్ జరుగుతున్న టైం కి గన్స్ సిటీ లోపలికి అటు హౌరా,ఇటు కోల్కతా ల్లోకి వచ్చేశాయి.
+++++
మేఘాలయ లో ఈస్ట్ గారో హిల్స్ ఎస్పీ వెళ్తున్న కార్ ముందు లాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యింది.
సెక్యూరిటీ గార్డులు తేరుకునేలోగా ఫైరింగ్ మొదలు పెట్టారు మిలిటెంట్లు.
ఇరవై నిమిషాల తర్వాత ఎన్కౌంటర్ ఆగింది.
మిలిటెంట్ లు జీప్ లు కార్లు వెతికి ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోయారు.
అరగంట తర్వాత ఊరిలో ఉన్నవాళ్లు ఫోన్ లో చెప్పడం తో అంబులెన్స్ లు సెక్యూరిటీ అధికారి లు చేరుకుని బతికిన వారిని చనిపోయిన వారిని హాస్పిటల్స్ లో చేర్చారు.
ఆ న్యూస్ హిందీ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
ఇంట్లో టీవీ చూస్తున్న శ్రుతి కి టెన్షన్ వచ్చింది.
++++
స్మిత ,వసుందర లు ib ని అడిగితే ముందస్తు ఇన్ఫో లేదు అని చెప్పారు.
ఎస్పీ అతని వైఫ్ చనిపోయినట్టు అర్థ రాత్రి డాక్టర్స్ ప్రకటించారు..
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
09-02-2020, 12:34 AM
(This post was last modified: 01-03-2020, 09:12 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
రెండో రోజు శ్రుతి తన ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ చూస్తుంటే ఎక్కువ గా అడ పిల్లల కిడ్నాప్ కేసులు కనపడుతున్నాయి.
"ఏమిటి ఇన్ని"అడిగింది లేడీ ఎస్ ఐ ని.
గోళ్ల కి రంగు వేసుకుంటూ "ఏముంది మాడం,బంగ్లాదేశ్ నుండి చాలా మంది వచ్చేస్తారు.
పేదరికం వల్ల వ్యభిచారం చేస్తారు.
పిల్లల్ని ఎతుకుపోయే గంగ్స్ ఉంటాయి.
వాళ్ళు ఈ పనులు చేస్తారు.
సో రెండు రకాలు."అంది ఎస్ ఐ.
"కోల్కతా లో చాలా రెడ్ లైట్ ఏరియా లు ఉన్నాయి కదా"
"అవును కోల్కతా అన్నిటికీ ప్రసిద్ది.వ్యభిచారానికి కూడా"అంది ఎస్ ఐ.
"సొనగచి"
"అవును మాడం ప్రతి రోజూ కనీసం ఒక అమ్మాయిని ఎక్కడ నుండి అయిన కిడ్నాప్ చేసి ఇక్కడికి తెస్తారు అని సెక్యూరిటీ అధికారి ఫైల్స్ లో ఉంది.బట్ హౌస్ టు హౌస్ వెతకడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
"అక్కడ అందమైన అమ్మాయిలు మాత్రమే ఉంటారు అని ఏమిటి నమ్మకం"అడిగింది శ్రుతి.
"ఏమైన ఉండవచ్చు కానీ సెక్యూరిటీ అధికారి లు సెర్చ్ చేయడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
శ్రుతి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తో సొనగచి కి వెళ్ళింది.
ఆమె వద్ద కొందరు బ్రోకర్స్ వివరాలు ఉన్నాయి.
అప్పటికే సాయంత్రం అవడం వల్ల సొనగచి సందులు అమ్మాయిలు ఆంటీ లతో సందడిగా ఉన్నాయి.
శ్రుతి మిత్ర కెఫ్ లో కూర్చుంటే లేడీ కానిస్టేబుల్స్ వెళ్లి సెక్యూరిటీ అధికారి లకి హెల్ప్ చేసే బ్రోకర్స్ ను తెచ్చారు.
శ్రుతి తన ఐడీ కార్డు చూపించింది.
"చెప్పండి మాడం"అన్నారు వాళ్ళు.
"మాటర్ సీరియస్ ,నాకు అమ్మాయిల గురించి కాదు కావాల్సింది"అంటూ ఇద్దరికీ చెరొక పదివేల కట్ట ఇచ్చింది.
"గంజాయి ,డ్రగ్స్ వివరాలు కావాలా మాడం"అన్నారు వాళ్ళు.
"కాదు అంతకు మించి"అంది శ్రుతి.
వాళ్ళకి అర్థం అయ్యింది.భయం గా "క్లూ దొరికితే చెప్తాము"అన్నారు.
వాళ్ళకి తన నంబర్ ఇచ్చింది శ్రుతి.
"మేడం కోపం తెచ్చుకోకండి,మీరు చాలా అందంగా సెక్సీ గా ఉన్నారు"అన్నాడు ఒకడు ఆపుకోలేక.
"ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉండరా"అడిగింది శ్రుతి.
"భలే వారు మాడం డబ్బు ఉండాలేగానీ ఇక్కడ స్వర్గం దొరుకుతుంది,అన్ని హోటల్స్ కి సప్లయ్ అవుతారు"అన్నాడు రెండో వాడు.
"నాలాంటి అమ్మాయికి ఎంత ఇస్తారు"అడిగింది శ్రుతి జీప్ స్టార్ట్ చేసి.
"మీలాంటి కసి పుట్టించే అమ్మాయికి రాత్రికి పది నుండి ఇరవై వేలు"అన్నారు వాళ్ళు.
శ్రుతి జీప్ ను ముందుకు దూకించి ట్రాఫిక్ లో కలిసిపోయింది.
Posts: 1,168
Threads: 22
Likes Received: 161 in 121 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
bagundi
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
The following 1 user Likes krish's post:1 user Likes krish's post
• will
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
18-02-2020, 12:41 AM
(This post was last modified: 18-02-2020, 12:44 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
ఢాకా క్రైమ్ బ్రాంచ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్.
ఇంకో రెండు నెలల్లో రిటైర్ అవబోతున్న డెప్యూటీ కమిషనర్ జియా టీ తాగుతూ ఫైరింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ను చూస్తున్నాడు.
దగ్గరకి వచ్చి సెలుట్ చేసిన మీర్ ను చూసి "క్యా భాయ్ ఏమిటి "అన్నాడు.
"సార్ మాఫియా గ్రూప్స్ ఇంకో సారి మీటింగ్ పెడుతున్నారు"
"అవునా"
"సార్ వాళ్ళు సరుకు హిందూస్తాన్ లోకి పంపుతారు",అన్నాడు మీర్.
"అందులో ఏముంది వింత,మన చుట్టూ ఉంది భారత్,సో ..."ఆగాడు జియా.
"వాళ్ళు ఆ డబ్బు తో ఇక్కడ కూడా...."అగాడు మీర్.
"అట్టాక్ చేస్తావా"
"సర్ మీరు ఒప్పుకుంటే"అన్నాడు మీర్.
"నీకు పెళ్లి అయ్యి ఐదు రోజులు అయ్యింది,గుర్తుందా"అడిగాడు.
మీర్ మాట్లాడలేదు,ఇంకా సుహగ్రాత్ అవలేదు.అతని భార్య ఇంకా కన్యే..
&&&&&
ఢాకా లో ఫైవ్ స్టార్ హోటల్.
ఫంక్షన్ హాల్ లో అన్ని గ్రూప్ ల dons మందు తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
హోటల్ రిపేర్ అని మూసేశారు.
మీర్ తో పాటు కొద్ది మందికి తెలుసు అక్కడ ఎవరెవరు ఉన్నారో..
కాసేపటికి హల్ లో డాన్స్ చేస్తూ కవ్విస్తున్న ముద్దు గుమ్మ లు డాన్స్ ఆపేశారు.
గాడ్ ఫాదర్ రావడంతో అందరూ లేచి నిలబడ్డారు.
"ఇట్స్ ఓకే అందరు సరదాగా ఉండండి"అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ మళ్లీ ఉత్సాహం పెంచారు గాడ్ ఫాదర్.
"సార్ ఇతను సాగర్"అంటూ పరిచయం చేశాడు బెంగాల్ డాన్ ఒక ముఫై ఐదు ఏళ్ల మనిషి ని.
"ఓహ్ ఎవరు ఇతను"అడిగాడు g f.
"సార్ ఇతను వైజాగ్ లో ఎప్పటి నుంచో స్మగ్లర్ గా ఉన్నాడు.ఇప్పుడు అది క్యాపిటల్ అవుతోంది.
మనకి ఉపయోగ పడతాడు.కిందటి వారం గన్స్ ను వైజాగ్ నుండి కోల్కతా పంపాడు"ఆపకుండా చెప్పాడు.
"ఓహ్ యా ,,నిజమే వైజాగ్ వైపు అందరూ వెళ్తారు,, మాఫియా కూడా వెళ్ళాలి.
అక్కడ ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవాలి.
అన్ని మన కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి"అన్నాడు g f.
"సార్ మీరు నా ముందు ఉంటే నేను అన్ని చేస్తాను. ఏపీ మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు."అన్నాడు సాగర్.
"యా ,,బట్ ముందు వైజాగ్ మీద దృష్టి పెట్టు.
అక్కడి నుండి ఆరు గంటల్లో భువనేశ్వర్,అక్కడి నుంచి ఆరుగంటల్లో కోల్కతా. మంచి ప్రదేశం వైజాగ్ మన మాఫియా కి."అంటూ ఆశీర్వాదం ఇచ్చాడు g f.
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
ఒక గంట తర్వాత ఇక అందరూ వెళ్లి పోయే టైమ్ లో మీర్ ఆ హోటల్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు.
అతనితో ఇరవై మంది కానిస్టేబుల్స్ ఉన్నారు.
"డోర్ ఓపెన్ చెయ్యి"అరుస్తున్నాడు మీర్.
"సార్ రిపేర్ అయ్యేదాకా తెరవద్దు అన్నారు"చెప్పారు గేట్ వాచ్మెన్ లు.
వాళ్ళ మధ్య రగడ జరుగుతుంటే ఆ విషయం గాడ్ ఫాదర్ కి తెలిసింది.
"శత్రువులు వచ్చారు ఇప్పడిదాక మనం మాట్లాడుకున్న వ్యాపార విషయాలు గుర్తు పెట్టుకోండి.
అవి సత్యం అని నమ్మండి.
మనం చేసే ప్రతి పని మన పెళ్ళాం పిల్లల కోసం అని గుర్తు పెట్టుకోండి,ఇక ఇక్కడ నుండి తప్పుకొండి"చెప్పి హోటల్ నుండి బయటకి ఉన్న మార్గం లో వెళ్ళిపోయాడు గాడ్ ఫాదర్.
కొద్ది సేపట్లోనే మిగిలిన వారు కూడా హోటల్ నుండి ఉన్న వేరు వేరు దారుల్లో బయటకి వచ్చి టాక్సీ లు క్యాబ్ లు ఎక్కి వెళ్లిపోయారు.
మీర్ అరగంట తర్వాత లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఏమి లేదు,ఎవరు లేరు.
పళ్ళు నురుకుంటు ఉండి పోయాడు మీర్.
కానీ అతనే ఈ రైడ్ చేసిన విషయం బంగ్లాదేశ్ మాఫియా కి అరగంటలో తెలిసిపోయింది.
ఇలాంటి చిన్న విషయాలు డాన్స్ పట్టించుకోరు ప్రతీకారం చెయ్యమని లోకల్ గూండాలకి డబ్బు ఇచ్చి వదిలేసారు.
"జాగ్రత్త"నిర్లిప్తంగా చెప్పాడు జియా.
అతనికి చెప్పకుండా ఈ పని చేశాడు మీర్.
మీర్ ఇంటికి వచ్చేసరికి హసీనా ఎదురుచూస్తోంది
"ఏమిటి ఆలా ఉన్నారు "అడిగింది .."ఏమి లేదు "అంటూ బాత్రూం లోకి దూరాడు.
ఆటను స్నానము చేసి వచ్చేసరికి ఫుడ్ రెడీ గ ఉంచింది హసీనా ..
"ఒక్కదాన్నే ఉండాలంటే బోరింగ్ గా ఉంది "అంటూ తనుకూడా కూర్చుంది .
"కొన్ని రోజులు మీ ఇంటికి వేళ్ళు "అన్నాడు మీర్ ఫుడ్ తింటూ
"ఎందుకు "అడిగింది ఆమె వింతగా చూస్తూ
"కొత్త పెళ్ళాన్ని ,, కన్నెరికం చేయకుండా వెనక్కి పంపకూడదు "అంది సిగ్గుతో తల వంచుకుని
మీర్ మాట్లాడకుండా భోజనం చేసి పడుకుని నిద్ర లోకి వెళ్ళాడు ..
హసీనా కి మీర్ మీద చిరాకు వచ్చింది .
@@@@
రెండో రోజు
కోలకతా లో లాల్బాజార్ ఏరియా లో ఇద్దరి మనుషుల మధ్య గొడవజరిగింది ,,కొద్దీ సేపటి తరవాత ఒకడు రెండో వాడిని షూట్ చేసాడు
పోర్తి వివరాలు బయటకి తెలియలేదు కానీ గాయపడిన వాడిని ఎస్ ఐ హాస్పిటల్ లో చేర్చాడు
కేసు ఫైల్ అయ్యింది .
ఈ న్యూస్ గంట తరువాత లోకల్ టీవీ లో వచ్చింది .
పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎవరు ,, శృతి తన ఆఫీస్ లో పాత కేసు ల ఫైల్స్ చూస్తూ ఈ న్యూస్ చూసింది .
ఆమె స్టేషన్ కి వెళ్లి fir చూసింది ..
హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వాడితో మాట్లాడాలని ట్రై చేసింది
"అతను ఇప్పుడే మాట్లాడ లేడు"చెప్పాడు డాక్టర్
తన నెంబర్ ఇచ్చి వచ్చేసింది .
సెక్యూరిటీ అధికారి లు రొటీన్ గ తమ డ్యూటీ చేస్తూ అతని వివరాలు సేకరిస్తున్నారు .
"ఎందుకు శృతి ఆ కేసు వెంట వెళ్తున్నావు "అడిగాడు dig చిరాగ్గా
"సార్ నాకేదో అనుమానం గ ఉంది జస్ట్ వెరిఫై చేసుకుంటున్నాను "అంది శృతి .
'చూడు అమ్మాయి నీకు అనుభవం లేదు,,క్రైమ్ ఆగదు,,ఇలా ప్రతి కేసు వెనకాల వెళ్తే ని ఆరోగ్యం పాడవుతుంది .
cid అంటే వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునే డిపార్ట్మెంట్ ,,ఇది లా అండ్ ఆర్డర్ కాదు .
అసలు వాళ్ళే పని చేయడానికి ఇష్టపడరు ,,మనకు ఎందుకు "అంటూ వెళ్లి పోయాడు .
శృతి మాత్రం జరుగుతున్నవి ఊరికే జరగట్లేదు అని వాటి వెనకాల సిండికేట్ ఉంది అని నమ్ముతోంది .
ఆమె ఈ విషయాన్నీ వసుందర కి మెయిల్ చేసింది .
వసుందర ఆ మెయిల్ చదివి "ఒకళ్ళు అయినా కదిలారు "అంది స్మిత తో ..
"చూద్దాం "అంది స్మిత కూడా నవ్వేస్తూ ...
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
26-02-2020, 04:42 PM
(This post was last modified: 01-03-2020, 09:15 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
తర్వాత రోజు హసీనా ఇంట్లో ఒకతె ఉండగా ఎవరో తలుపు కొట్టారు .
వెళ్లి తీసింది ,ఆమె తేరుకునే లోపు ముగ్గురు ఇంట్లోకి వచ్చి తలుపులు మూసేసారు .
"ఎవరు మీరు "అని అరవబోతుంటే ఆమె నోరు మూసేసి బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లారు
ఆమె గింజు కుంటుంది కానీ ఆమె బలం సరిపోవట్లేదు .
ఒకడు కెమెరా ఆన్ చేసాడు ,మిగిలిన ఇద్దరు హసీనా చీర లాగేసి ఆమె సళ్ళు ,పిర్రలు నొక్కుతూ లంగా జాకెట్ విప్పేసార్రు .
ఆమె కళ్ళ వెంట నీరు వస్తోంది "చోడో చోడో "అంటోంది ..
ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి నోట్లోకి నాలుక పెట్టాడు ఒకడు ,రెండో వాడు హసీనా పిర్రలు పిసుకుతూ వాడి మొడ్డ ను నొక్కుతుంటే అది లేచి నిలబడింది
లేచిన మొడ్డ ను హసీనా పిర్రల మధ్య బొక్క లోకి తోసాడు .."ఆఆహ్ "అరిచింది నొప్పి తో .
"కసిగా ఉన్నవే కసి ముండా"" అంటూ ఆమె గుద్ద బొక్క లో దెంగటం మొదలు పెట్టాడు .
ఆమె కి నొపిగా ఉండటం తో ఆహ్ అమ్మహ్ అరుస్తోంది
రెండో వాడు తన మొడ్డ ను చేత్తో నొక్కుకుని లేపుకున్నాడు ,దాన్ని హసీనా పూకు లోకి పెట్టి తోసాడు
"అబ్బ్బహ్ "అరిచింది హసీనా తన కన్నె పొర చిరగటం తో
ఇక ఇద్దరు వేగం గా హసీనా పూకు లో గుద్ద లో స్పీడ్ గా దెంగడం మొదలు పెట్టారు
మూడోవాడు అది వీడియో తీస్తున్నాడు నవ్వుకుంటూ
ఆ గదిలో హసీనా అరుపులు తప్ప మిగిలింది సైలెంట్ గ ఉంది , వాళ్ళు అప్పుడప్పుడు ఆమెని తిడుతూ దెంగుతున్నారు .
ఐదు నిముషాలతరవాత ఆమె పూకు లో వీర్యం వదిలి రిలాక్స్ అయ్యాడు .
రెండో వాడు ఆమె గుద్దలో గట్టిగ దెంగి వీర్యం వదిలాడు
హసీనా నిర్లిప్తం గ బెడ్ మీద పడింది ,
"నేనుకూడా "అంటూ కెమెరా ఒకడికి ఇచ్చి మూడో వాడు హసీనా ను బోర్లా పడుకో బెట్టి వాడి మొడ్డ ను ఆమె గుద్ద లో పెట్టి దెంగడం మొదలు పెట్టాడు
ఆమె నొప్పికి తట్టుకోలేక అరుస్తోంది ,ఒకడు వంట గదిలోకి వెళ్లి వెళ్లి టీ తెచ్చాడు .
ఆమెని రెండు నిముషాలు గుద్దలో దెంగి వీర్యం వదిలాక ముగ్గురు టీ తాగి వెళ్లిపోయారు
హసీనా గంట వరకు లేవలేక పోయింది
లేచి అడ్డం లో చూస్కుంటే ఆమె బుగ్గ మీద సళ్ళ మీద కొరికిన గుర్తులు ఉన్నాయి
ఆమె ఏడుస్తూ ఉండిపోయింది .
మీర్ డ్యూటీ నుండి రెండు రోజుల తరవాత వచ్చాడు .
ఆమె అతనికి జరిగింది ఏమి చెప్పలేదు ..
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
26-02-2020, 05:01 PM
(This post was last modified: 13-03-2020, 02:16 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"సాగర్ నువ్వు చేస్తోంది నాకు నచ్చడం లేదు "అంది సరిత.
ఇద్దరు విశాఖ బీచ్ దగ్గ ర ఉన్నారు
"ఏమి చేస్తున్నాను "అన్నాడు సాగారు కాల్చిన మొక్క జొన్న గింజలు తింటూ ..
"మనది ప్రశాంత మైన జిల్లా ,సిటీ ..ఇక్కడ మాఫియా వద్దు "అంది
సరితా నిజానికి సాగర్ కి భార్య లాంటిది .
"పొరపాటు నేను కాకపోతే ఎవరో ఒకడు , ఎదో ఒక పార్టీ హెల్ప్ తో మాఫియా ని తెస్తాడు "అన్నాడు సాగర్
"అందుకని నువ్వు బాంగ్లాదేశ్ తో కలిసి "అని ఇంకా ఎదో అనబోతుంటే "వివరాలు వద్దు సరితా "అంటూ ఆపేసాడు సాగర్
"ప్లీజ్ సాగర్ మనకి ఈ పనులు వద్దు ,, కావాలంటే ఎదో ఒక రాజకీయ పార్టీ లో చేరు "అంది పెప్సీ తాగుతూ
"ap లో రాజకీయ పార్టీ ల్లో ఖాళీలు లేవు ,, చేరినా వాళ్ళ వెనకాల తిరగలి తోకల్లా ,,సొంత పార్టీ పెట్టలేము ..మిగిలిందారి మాఫియా ,,రాజకీయాల్ని కూడా మేము శాసిస్తాము "అన్నాడు సాగర్
"కుదరదు సాగర్ బొంబాయి లో మాఫియా ట్రై చేసి దెబ్బతింది ,,పాలిటిక్స్ ముందు మాఫియా మిగలదు "అంది సరిత
సాగర్ మాట్లాడకుండా విశాఖ ను చూస్తున్న్నాడురాజధానిగా ఏమి అవుతుందో ఊహిస్తున్నాడు ..
++++
"ఇదిగో స్వీట్స్ "అంటూ ఇచ్చాడు బాలయ్య ఇంటి చుట్టూ ఉన్నవారికి
"ఏమిటి విశేషం "అడిగారు కొందరు
"మా rtc ను గవర్నమెంట్ లో పెట్టారు అందుకే "అన్నాడు హ్యాపీ గ
"అయితే బస్ లు కొన్ని ప్రవేట్ రంగానికి వెళ్తాయి అనమాట "అన్నాడు మాస్టారు ,,ఈయన పక్క ఇంట్లో ఉంటాడు .
"అదేమిటి '"అన్నాడు బాలయ్య
"అంతే తమిళనాడు లాగా కొన్ని బస్ లు ప్రభుత్వం దగ్గర ఉంటె కొన్ని ప్రవేట్ దగ్గర ఉంటాయి ,, ఈ పని తెలంగాణ చెయ్యలేక పోయింది ,,ap లో క్రమం గ జరుగుతుంది "అన్నారు మాస్టారు అనుభవం తో
"జనానికి మంచి జరిగితే చాలు "అన్నారు మాస్టర్ చివరికి
బాలయ్య కి ఏమి అర్థం కాలేదు ,, కాదూకూడా ...
Posts: 9,597
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,530
Joined: Nov 2018
Reputation:
46
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
Will గారూ...
మీ నాలెడ్జ్ అద్భుతమండి... హిస్టరీ, జాగ్రఫీ, పోలిటీ అన్నింట్లో ప్రవేశం ఉన్నట్లుంది... వాటిని కథలుగా బాగా మలుస్తారు... శృంగార సన్నివేశాల్ని హడావిడిగా ముగిస్తారు గానీ... మీ రచనా శైలి బాగుంటుంది... మీరు ఎంచుకునే కథా వస్తువులు ఆసక్తికరంగా ఉంటాయి... మీరు చాలా గ్రేట్
|