Thread Rating:
  • 26 Vote(s) - 3.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

వరస

Showing only the posts of mangoshilpa: 9 of 264 posts. Show all posts
#1

హాయ్ ఫ్రెండ్స్!
చాలా కాలం తరవాత మీ ముందుకు వస్తున్నా. ఫోరంలో చాలా మార్పులు గమనించా. ఇన్సెస్ట్, నాన్‍ ఇన్సెస్ట్ అని విడదీసారు. ఇప్పుడు నేను రాయబోతున్న కథ ఏ జాతికి చెందిందో నాకే అర్ధం కావడం లేదు. సో.. మీరే డిసైడ్ చేసి చెప్పండి.. ప్లీజ్..

గమనిక: "లేడీస్ హాస్టల్" గురించి ప్రస్తుతం అడగకండి. అది నాకే బోర్ కొట్టి ఆపేసాను.


వరస

బాగా బలిసిన వాళ్ళ పెళ్ళి అది. దాదాపు ఐదువందలమంది పైగానే ఉన్నారు ఆ ఫంక్షన్ హాల్ లో. అంత పెద్ద ఫంక్షన్ కు నన్ను వంటరిగా పంపిన మా అమ్మని తిట్టుకుంటూ అటూఇటూ చూస్తున్నాను, నాకు తెలిసిన మొహాలేమైనా కనిపిస్తాయేమోనని.చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో చిరాకుగా ఒక మూల ఉన్న కుర్చీలో చతికిలపడ్డాను. దాదాపు అరగంట గడిచింది. విపరీతంగా బోర్ కొట్టడంతో, లేచి నెమ్మదిగా బయటకి వెళ్ళబోతుండగా, “నువ్వు వెంకట్రావ్ అబ్బాయివేనా!?” అన్న పలకరింపుకి వెనక్కి తిరిగి చూసాను. అక్కడ ఒక నలభై ఐదేళ్ళ ఆంటీ నిలబడి ఉంది. 

పేరుకే నలభై ఐదేళ్ళు గానీ, అలంకారం మాత్రం పాతికేళ్ళ కుర్రపిల్లకి ఏం తగ్గలేదు. బొడ్డుకి నాలుగు అంగుళాల కిందకి బిగుతుగా కట్టిన చీర, అంతకంటే బిగుతుగా ఉన్న బ్లౌజ్, ఆమె వంపుల్ని నిర్మొహమాటంగా చూపిస్తున్నాయి. ఈ వయసులో కూడా, కాస్త కొవ్వు పట్టినా ఎక్కడ ఉండాల్సిన సామానులు అక్కడ ఉన్నాయి. ఎక్కడ చెయ్యి పెట్టినా, మస్తుగా చేతికి నిండుగా దొరుకుతాయి. ఆమె వంపులను చూస్తూ కసిగా,  “దీనమ్మా! ఇప్పుడే ఇలా రెచ్చగొడుతుందంటే, వయసులో ఉన్నప్పుడు మగాళ్ళను నిద్ర పోనిచ్చి ఉండదు.” అని అనుకుంటూ ఉండగా,  “ఏంటబ్బాయ్! వెంకట్రావ్ కొడుకువేనా నువ్వూ?” అని మళ్ళీ అడిగింది ఆమె. “అవునాంటీ! నేను తెలుసా మీకు?” అడిగాను. ఆమె నవ్వి, “నువ్వు కాదులే, మీ నాన్న బాగా తెలుసు. నీది అచ్చం మీ నాన్న పోలికే. అందుకే గుర్తుపట్టా.” అంటూ, “భోజనం చేసావా?” అని పరామర్శించింది. నేను మొహమాటంగా తల అడ్డంగా ఊపేసరికి, “అయ్యో పిల్లాడా! నీకు కూడా మీ నాన్నలాగే మొహమాటం ఎక్కువనుకుంటా. రా..” అంటూ నా చెయ్యి పట్టుకొని భోజనాల దగ్గరకి తీసుకుపోయింది.
భోజనాల దగ్గర నేను మొహమాటపడుతూ  ఉంటే, తనే అన్నీ దగ్గరుండి వడ్డించసాగింది. అంతలో ఆమె వయసులోనే ఉన్న మరో ఆంటీ వచ్చింది “కావేరీ, ఇక్కడున్నావా? నీకోసం అంతా వెతుకుతున్నా.” అంటూ. “ఓహో! ఈ ఆంటీ పేరు కావేరి అన్నమాట. బావుంది.” అనుకున్నా. అంతలో ఆ ఆంటీ నన్ను చూసి, కావేరితో గుసగుసలాడుతూ “ఏంటి కావేరీ! మీ వెంకట్రావ్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా.” అంది కొంటెగా నవ్వుతూ. ఆమె అలా అనగానే కావేరి నవ్వుతూ, “బాగానే గుర్తుపట్టావే.” అంది. “ఎందుకు గుర్తు పట్టనూ!? అచ్చం అతని నోటిలోంచి ఊడి పడ్డట్టు ఉంటేనూ..” అంది ఆమె.
 
వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, నేను అమ్మ కడుపులో ఉండగానే మా నాన్న ఏక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన పోయిన ఐదు నెలలకి నేను పుట్టాను. పాతిక సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తిని ఇంత ఇదిగా గుర్తు పెట్టుకున్నారంటే, సంథింగ్ ఏదో విశేషం ఉంది. అదేంటో తెలియాలంటే, కావేరీ ఆంటీ ఒకటే దారి. ఎలాగైనా కనుక్కోవాలి.
 
భోజనం అయిన తరవాత కూడా, ఆమె నన్ను వదలలేదు. నా చెయ్యి పట్టుకునే తిరిగింది. అలా తిరగడంలో వాళ్ళ వీళ్ళ మాటలు బట్టి నాకు అర్ధమయ్యింది ఏంటంటే, కావేరీ ఆంటీ, నాన్న ఒకప్పుడు బాగా తిరిగారనీ, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుందని అందరూ అనుకుంటుంటే, కావేరీ వాళ్ళ నాన్న ఆమెకి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్ళి చేసేసారని. అయినా ఇంతకాలం తరవాత కూడా ఆమె నాన్నని మరచిపోలేదంటే, ఆమెది చాలా ఘాటు లవ్వు అన్నమాట.
 
విషయం తెలియగానే, ఆమెతో చనువుగా మసలుకోసాగాను. పెళ్ళి అయిన తరవాత, ఆమె “మా ఇంటికి వెళ్దాం, రా బాబూ..” అంటూ ఆహ్వానించింది. ఆమె ఆహ్వానాన్ని అందుకునే స్థితిలో లేను నేను. ఎందుకంటే, రాత్రి రెండు పెగ్గులు పడాల్సిందే. ఆ విషయాన్ని దాచిపెట్టి, “సారీ ఆంటీ! నేను లాడ్జ్ లో రూం తీసుకున్నా. రేపు ఊరు వెళ్ళేముందు వస్తాలెండి.” అన్నాను. 

“అదేంటయ్యా! రూములో ఒక్కడివే ఏం చేస్తావ్. బోర్ కదా. సరదాగా రా.” అంది ఆమె.

“లేదులే ఆంటీ, ఏవో పెర్సనల్ విషయాలు ఉంటాయి కదా.”

“ఏంటయ్యా పెర్సనల్? కొంపతీసి దేన్నయినా తెచ్చుకున్నావా ఏంటీ?”

“ఛిఛీ.. అలాంటిదేం లేదు.”

“మరీ? మందు కొట్టాలా??”

ఇక దాచడం ఎందుకని, అవునన్నట్టు తల ఊపాను. ఆమె నవ్వేస్తూ, “ఆ కొట్టేదేదో మా ఇంట్లోనే కొడువు గాని, పద.” అంది. ఆమె అలా అనగానే నాకు దిమ్మతిరిగినట్టు అయ్యి, “వద్దులే ఆంటీ..” అని మొహమాట పడుతుంటే, “రావయ్యా..” అంటూ జబర్దస్త్ గా తన కార్ దగ్గరకి లాక్కెళ్ళింది. ఆమెకే ఏ అభ్యంతరం లేనప్పుడు, మనకెందుకులే అనుకుంటూ, ఆమెతో బయలుదేరాను. దారిలో ఒక వైన్ షాప్ కి కాస్త దూరంలో కార్ ఆపి, “పోయి తెచ్చుకో.” అంది. నేను వెళ్ళి సరుకు తెచ్చుకోగానే, ఆమె తన ఇంటికి పోనిచ్చింది.
 

ఆ ఇంటిని చూడగానే అర్ధమయింది, వాళ్ళ నాన్న ఆమెని మా నాన్నకి ఎందుకు ఇవ్వలేదో. మాది మిడిల్ క్లాస్ ఫేమిలీ. వీళ్ళది విపరీతంగా బలిసిన పార్టీ. “హుమ్.. తప్పులేదులే..” అనుకుంటూ ఆమెతో పాటు లోపలకి అడుగుపెట్టాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఆమె మెయిన్ డోర్ లాక్ తీస్తుంటే, ఆశ్చర్యంగా అడిగాను, “ఇంట్లో ఎవరూ లేరా ఆంటీ!?” అని. ఆమె ఒక్కక్షణం నన్ను చూసి, “నాకూ మీ నాన్నకూ ఉన్న సంబంధం తెలిసిన తరవాత కూడా ఇంకా అంటీ ఏంటీ ఏంటీ! పిన్ని అని పిలువు. అన్నీ కుదిరితే నాకు పుట్టాల్సిన వాడివి.” అంది. నేను నవ్వేసి, “సరే పిన్నీ! ఇంట్లో ఎవరూ లేరా?” అన్నాను. “లేరు. నేనొక్కదాన్నే..” అంటూ, తాళం తీసి, “రా..” అంటూ లోపలకి తీసుకెళ్ళింది.



బయటే కాదు, లోపలకూడా చాలా రిచ్ గా ఉంది. నేను అలా చూస్తూ ఉంటే, “ఏంటీ అలాగే చూస్తూ ఉండిపోయావూ!? రా..” అంటూ చేయి పట్టుకొని సోఫా దగ్గరకి తీసుకుపోయి, “కూర్చో.. ఇప్పుడే వస్తాను.” అంటూ లోపలకి వెళ్ళింది. నేను సోఫాలో సెటిల్ అయ్యి, చేతిలో ఉన్న మందు బాటిల్ ని అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి, “గ్లాసుని అడగాలా వద్దా?” అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అతికష్టం మీద ఓ పది నిమిషాలు అయ్యేసరికి తను వచ్చింది. ఆమెని చూడగానే, ఒక్కసారిగా గుటక పడిపోయింది నాకు. కారణం, ఆమె వేసుకున్న డ్రెస్. తెల్లటి నైటీ వేసుకుంది. అది కాస్త పలచగా ఉండడంతో, లోపల ఉన్న బ్రా, పేంటీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా లోనెక్ ఉందేమో, ఆ నైటీలోంచి ఆమె సళ్ళు బయటకి పొంగుకు వస్తూ పావుభాగం పైనే కనిపిస్తున్నాయి. “వరసకు పిన్ని అవుతుందిరా..” అని మనసు చెప్తున్నా, కళ్ళు మాత్రం ఆబగా  చూసేస్తున్నాయ్. నా చూపుల్ని పట్టించుకోలేదో, లేక నన్ను చిన్న పిల్లాడిలా చూస్తుందో తెలీదుగానీ, ఆమె మాత్రం కేజువల్ గా “రా.. బాగా అలసిపోయి ఉంటావు. కాస్త స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఈలోగా నీకు కావలసినవి ఏర్పాటు చేస్తాను.” అంది. 


“అబ్బే ఫరవాలేదు ఆంట్.. పిన్నీ..” అన్నాను నేను మొహమాటపడుతూ. “నా దగ్గర మొహమాటం ఏంటయ్యా, రా..” అంది చెయ్యి పట్టి లాగుతూ. “అది కాదు పిన్నీ.. నా బట్టలు లాడ్జ్ లో ఉండిపోయాయి.” అన్నాను నసుగుతూ. “పోనీలే, మా ఆయన లుంగీ ఇస్తాను కట్టుకో..” అంది ఆమె. నేను ఆశ్చర్యపోతూ, “అదేంటీ! మీకెవరూ లేరన్నారూ!?” అనగానే ఆమె నవ్వేస్తూ “ఇప్పుడు ఎవరూ లేరన్నాను. ఆయన ఊరెళ్ళారు. రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారు. నువ్వు రా..” అంటూ కదిలింది. నేను ఆమె వెనకే నడుస్తూ, “మరి పిల్లలూ!?” అని అడగగానే ఆమె చిన్నగా నిట్టూరుస్తూ, “ఆ అదృష్టం లేదులే..” అంటూ ఆగి, “ఇంతకీ స్నానం ఎక్కడ చేస్తావూ?” అంది. ఆమె ప్రశ్నకు ఆశ్చర్యపోతూ, “ఎక్కడ చేయడమేంటీ? బాత్ రూంలో..” అన్నాను అయోమయంగా. ఆమె పకపకా నవ్వేస్తూ “అదికాదయ్యా.. మీ పట్నం స్టైల్ లో బాత్ రూంలో చేస్తావా, లేక మా పల్లెటూరి స్టైల్ లో ఆరుబయట వెన్నెల్లో చేస్తావా?” అంది.


ఆరు బయట వెన్నెల్లో అనగానే, నాకు కొంచెం టెంప్టింగ్ గానే అనిపించింది. కానీ, అలా బయట చేస్తే ఎవరైనా చూస్తారేమోనని డౌట్. అదే అడిగెసాను ఆమెని. ఆమె నవ్వుతూ,” మా పెరడు బయట వాళ్ళెవరికీ కనిపించదులే..” అంది. ఆమె అలా అనగానే నేను ఉత్సాహంగా, “అయితే బయటే చేస్తా..” అన్నాను ఉత్సాహంగా. “అయితే, ఆ గదిలో టవల్ పెట్టాను. కట్టుకొని రా. నేను స్నానానికి ఏర్పాట్లు చేస్తాను.” అని, పెరడు వైపుకు కదిలింది. ఆమె నడుస్తూ ఉంటే, ఆమె పిర్రలు వయ్యారంగా కదలడాన్ని చూస్తూ, “వామ్మో.. ఏం షేపులురా బాబూ..” అనుకొని, “అంతలోనే, “అమ్మో.. తప్పు.. పిన్ని వరస..” అని మనసులోనే తిట్టుకొని, గదిలోకి వెళ్ళిపోయాను.


లోపలకి వెళ్ళి, ఫేంటూ, షర్టూ విప్పేసి, అండర్ వేర్ విప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించి, చిరాకుగా అనిపించడంతో, దాన్ని కూడా తీసిపారేసి, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకొని పెరట్లోకి నడిచాను. అక్కడకి వెళ్ళాక అర్ధమయింది నాకు, అండర్ వేర్ తీసి ఎంత తప్పు చేసానో. అక్కడ ఆమె వంగొని, ఒక గంగాళంలో నీళ్ళు తొరుపుతు ఉంది. ఆ పొజిషన్ లో ఆమె సళ్ళు దాదాపు పూర్తిగా దర్శనమిస్తున్నాయి. బ్రా కనక లేకపోతే, ముచ్చికలతో సహా మొత్తం కనిపించేవే. చేతులకు నిండుగా సరిపోయే సైజులతో నవనవలాడుతూ ఉన్నాయి అవి. వాళ్ళ ఆయన వాటికి పని చెప్పలేదేమో అన్నట్టుగా, పొగరుగా పొంకంగా ఉన్నాయి. చూస్తుండగానే, కసికసిగా పిసికేయాలనిపించింది నాకు. బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, అలాగే నిలబడిపోయాను. కానీ నాతో పాటూ, నా అంగం కూడా నిలబడిపోయిందన్న విషయం నేను గమనించలేదు.


అంతలో ఆమె తలెత్తి చూసి, “అక్కడే నిలబడిపోయావే, రా..” అంది. అలా అంటూ ఉండగా, తన చూపు టవల్ లో టెంట్ వేసి ఉన్న నా అంగం వైపు పడింది. అప్పుడే నాకు స్పృహ వచ్చినట్టయ్యి, కంగారుగా దాన్ని సర్దుకోవడానికి ట్రై చేసాను. అది చూసి ఆమె నవ్వుతూ కళ్ళెగరేస్తూ, “ఎవరిని తలచుకుంటున్నావయ్యా!?” అంది చిలిపిగా. మనసులో “నిన్నే..” అనుకుంటూ, బయటకి మాత్రం “ఎవరూ లేరు పిన్నీ.. ఊరకనే అలా..” అని నసిగాను. “అబ్బో.. ఊరకనే కూడా అలా అవుతుందంటే, గట్టోడివే..” అంది ఇంకా ఆ గుడారాన్నే చూస్తూ. ఆమె చూపులు తట్టుకోలేక, ఇబ్బందిగా సర్దుకోబోతుంటే,  “ఫరవాలేదులే.. మనం ఇద్దరమేగా ఉంది.  ఏం నష్టం లేదు, రా..”  అంది. నేను మాత్రం దాచుకోడానికి తెగ ప్రయత్నిస్తూ, ఆమె దగ్గరకి వెళ్ళి అక్కడే ఉన్న స్టూల్ పై కూర్చొని, “నువ్వు వెళ్ళు పిన్నీ.. నేను చేసి వచ్చేస్తానూ..” అన్నాను ఇబ్బందిగా చూస్తూ. “పరవాలేదులే అబ్బాయ్! అసలే అలసిపోయి ఉన్నావ్. కాస్త ఒళ్ళంతా తోమితే రిలాక్సింగ్ గా ఉంటుంది.” అంటూనే నా వెనక్కి వచ్చి, నామీద నీళ్ళు పోసి, వీపు మీద రుద్దసాగింది. ఇందాక చూసిన ఆమె అందాల మహిమో, లేక నా వీపు మీద కదులుతున్న ఆమె చెయ్యి మహిమోగానీ, ఆమె అలా రుద్దుతుంటే, టవల్ లో బుజ్జిగాడు మళ్ళీ లేచి ఆడసాగాడు. ‘ఆల్ రెడీ చూసేసింది, ఇక దాచడం ఎందుకులే’ అన్నట్టుగా అలాగే గుడారం లేపుకొని కూర్చున్న.


ఆమె నా వీపు రుద్దడం ముగించి, వెనకనుండే నా ఛాతీ మీదకి తన చేతులను పాకించి, చిన్నగా రుద్దుతూ, “ఇంతకీ నీకు పెళ్ళైందా అబ్బాయ్?” అని అడిగింది. అలా అడుగుతూ, తన చూపుల్తో నా లెగిసిన అంగాన్ని తడిమేస్తుందేమోనని నా అనుమానం. ఆ అనుమానం నాలో మరింత టెంప్టేషన్ ని కలిగించడంతో అది ఇంకా లేచి ఎగిరిపడుతుంది. ఆమెకి మరింత స్పష్టంగా కనిపించడానికి అన్నట్టు, రెండు తొడలు విడదీసి కూర్ఛుంటూ, జవాబు చెప్పాను.
“లేదు పిన్నీ..”
“ఎందుకనీ!?”
“మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నా..”
“మ్.. మంచి అమ్మాయి అంటే?”
“అదే.. అందంగా ఉండాలీ.. చదువుకొని ఉండాలి..”
“అందంగా అంటే? సినిమా ఏక్టర్ లా ఉండాలా?” అంది పకపకా నవ్వుతూ. అలా నవ్వుతూ ముందుకు వంగడంతో ఆమె సళ్ళు నా వీపుని మెత్తగా ఒత్తుకున్నాయ్. టవల్ లో బుజ్జిగాడు మరింత ఊగసాగాడు. దాన్ని అలానే వదిలేయాలో, సవరించుకోవాలో అర్ధం కావడం లేదు. నా అవస్థ గమనించినట్టుందీ, “ఏం ఇబ్బంది పడకులేవయ్యా.. ఫ్రీగా ఉండూ.. నేనేం అనుకోనులే..” అంటూ ఛాతీని రుద్దడం కొనసాగిస్తూ, “చెప్పూ..” అంది. “ఏం చెప్పాలీ!?” అన్నాను గుటకలు మింగుతూ. “అదే, నీ కాబోయే పెళ్ళాం ఎలా ఉండాలీ అని. ” అంది. ఏం చెప్పాలో అర్ధం గాక, మౌనంగా ఉందిపొయాను. ఆమె చిన్నగా నిట్టూర్చి, “సరేలే.. మీ నాన్న లాగే నీకూ ఎక్కువే..”  అంది. అలా అంటూ ఉన్నప్పుడు, ఆమె చూపులు నా అంగాన్ని అతుక్కుపోవడం గమనించి, మరింత అగ్గిని రాజెస్తున్నట్టుగా, “ఏంటి ఎక్కువ పిన్నీ?” అని అడిగాను. ఆమె అలాగే చూస్తూ, జీరగా “అదే..” అని, అంతలోనే సర్దుకొని, “మొహమాటం.. మీ నాన్నకి కూడా నీలానే మొహమాటం ఎక్కువ.” అంది.


నాన్న గురించి నేను విన్నది చాలా తక్కువ. ఆమె అలా నాన్న గురించి చెప్తూ ఉంటే, వినాలనిపించింది. అదే మాట ఆమెతో అంటూ, “పిన్ని! మా నాన్నకు మొహమాటం ఎక్కువా?” అన్నాను. “చాలా.. అన్నీ చేతికి అందించినా, తీసుకోడానికి మొహమాట పడేవాడు.” అంది ఆమె చిన్నగా నిట్టూరుస్తూ. “ఏం అందించేదానివీ?” ఆరాగా అడిగాను. ఆమె ఎదో చెప్పబోయి, “తరవాత చెప్తాలే.. “ అన్నది. “పరవాలేదు పిన్నీ, నాకు నాన్నకి ఉన్నంత మొహమాటం లేదు. ఏం అందించినా తీసుకుంటా..” అన్నాను, తల వెనక్కి తిప్పి, ఆమె సళ్ళ మధ్యలో ఉన్న లోయలోకి చూస్తూ. నా చూపులకు ఆమె కాస్త సర్దుకొని నిలబడి, “ఆఁ.. తీసుకొనే మగాడివే గానీ,  ముందు స్నానం ముగించి రా..” అంటూ నా వీపు మీద చిన్నగా కొట్టి, , ఒక పొడి టవల్ ని అక్కడ ఉన్న తీగపై వేసి, లోపలకి వెళ్ళిపోయింది. 
Like Reply
#3

ఆమె వెళ్తూ ఉంటే, వెనక నుండి పరిశీలనగా చూసా. ముందు నుండి చూస్తే, ఆమె మొహంలో కొద్దిగా వయసు కనిపిస్తుంది గానీ, వెనక నుండి చూస్తే మాత్రం పాతికేళ్ళంటే నమ్మేస్తారు. చాలా జాగ్రత్తగా తన శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటుంది. ముఖ్యంగా ఆమె పిర్రలు. చూస్తుంటేనే కసెక్కించేస్తున్నాయ్. అలా అనుకుంటూ ఉండగా, ఆమె మా నాన్న లవర్ అన్న విషయం గుర్తొచ్చింది. ఒకసారి చిన్నగా నిట్టూర్చాను. ఆమెని చూస్తుంటే, కసిగా ఎక్కి తొక్కాలనిపిస్తుంది. అంతలోనే నాన్న గుర్తొచ్చి ఆగిపోతున్నా. ఎలా ప్రవర్తించాలో అర్ధంగాక,  “కంట్రోల్.. కంట్రోల్..” అని మనసులోనే అనుకొని, స్నానం ముగించి, ఆమె చూపించిన గదిలోకి వెళ్ళాను. అక్కడ మంచం మీద కొత్త లుంగీ, కొత్త బనియన్ ఉన్నాయి. నా అండర్ వేర్ కోసం వెతికితే, అది కనిపించడం లేదు. అంతలో బయటనుండి ఆమె “నీ అండర్ వేర్ ని ఉతికి ఆరేసా, పొద్దున్నకి ఆరిపోతుందిలే.. ఆ లుంగీ, బనియన్ వేసుకో..” అంది. “అమ్మో.. మళ్ళీ అండర్ వేర్ లేకుండానా! అదీ తన ముందు? ఇక ఆమె దగ్గర ఉన్నంతసేపూ, ఇది గుడారం వేస్తూనే ఉంటుంది. సరేలే..” అనుకుంటూ, చిన్నగా నిట్టూర్చి, వాటిని కట్టుకొని హాల్ లోకి నడిచాను. 



వస్తూ ఉన్న నన్ను చూసింది ఆమె. నా తొడల మధ్య చూస్తూ, “అండర్ వేర్ లేకపోతే, ఇబ్బందిగా ఏం లేదు కదా!?” అంది నవ్వుతూ. ఆ చూపుకీ, నవ్వుకీ ఒక్కసారిగా కస్సుమంటూ లేచి నిలబడింది అది. దాన్ని చూసి పకపకా నవ్వుతూ, “మ్మ్.. సర్లే, ఫ్రీగా వదిలేయ్ దాన్ని. ఇక నీ పని కానివ్వు.” అంటూ, ముందుకు నడిచింది. ఆమె వెనక షేపులు చూస్తూ, అస్సలు మొహమాట పడకుండా, అలాగే లేపుకుంటూ, ఆమె వెనకే నడిచాను. అలా నడుస్తూ ఉండగా, ఆమె ఎందుకో ఉన్నట్టుంది ఆగిపోయింది. అది గమనించక నేను నేరుగా వెళ్ళి ఆమెని గుద్దుకున్నాను. అంతే, అంత బారు లేచి ఉన్న నా అంగం, ఆమె పిర్రల మధ్య కసుక్కున దిగబడింది. ఆ పోటుకి ఆమె “ఉఫ్ఫ్..” అని, ముందుకు జరిగి, “మ్.. మరీ గుచ్చేయకు అబ్బాయ్.. కాస్త చూసి నడు.” అని నవ్వుతూ, ముందుకు వెళ్ళింది. ఆమెని చూస్తుంటేనే, ఆగడం లేదు. ఇక అవి డైరెక్ట్ గా తగిలాక, ఇంకేం ఆగుతుందీ!? అనుకుంటూ, లేచిన అంగంతో సతమతం అవుతూ, హాల్ లో ఉన్న సోఫా దగ్గరకి చేరాను. 


అక్కడ టీపాయ్ మీద నేను తెచ్చిన బాటిల్, దాని పక్కనే రెండు గ్లాసులూ, చిల్డ్ వాటర్, సోడా, ఒక ప్లేట్ లో వేయించిన జీడిపప్పూ ఉన్నాయి. నేను సోఫాలో కూలబడి, “రెండు గ్లాసులు ఎందుకు పిన్నీ? నువ్వు కూడా తాగుతావా!?” అన్నాను ఆశ్చర్యంగా. ఆమె నవ్వుతూ “ఏం!? తాగకూడదా?” అంటూ నా ఎదురుగా కూర్చొని, “కంగారు పడకులే, నీకు కంపెనీ కోసం నేను సోడా తాగుతా, సరేనా!” అంది. నేను హమ్మయ్య అనుకొని, ఒక గ్లాసులో మందు మిక్స్ చేసుకొని, మరో గ్లాస్ లో సోడా పోసి, ఆమెకి అందించాను. ఆమె “చియర్స్..” అంటూ, సోడాను సిప్ చేసింది. నేను కూడా ఓ గుటక వేసాను. అది చూసి, “అన్ని రకాలుగా మీ నాన్ననే పోలి ఉన్నావ్.” అంటూ, నా తొడల మధ్య చూసి, “ఆ విషయంలో కూడా..” అని, తనలో తాను అనుకుంటున్నట్టుగా “అదే పొడవూ, అదే బలం..” అని సణుక్కుంటూ, అంతలోనే తేరుకొని, తాగుతున్న నన్ను చూసి, “ఈ ఒక్క విషయం తప్పా..” అంది.  “ఏ విషయం!?” అన్నట్టుగా చూసాను. “అదే, తాగడం.. మీ నాన్నకి ఈ అలవాటు లేదు.” చెప్పింది ఆమె. ఆమె అలా అంటుంటే, ఇంకా మా నాన్న గురిచి తెలుసుకోవాలనిపించి,, “ మా నాన్న గురించి చెప్పు పిన్నీ.” అన్నాను. 


నేను అలా అడగగానే, ఆమె నన్ను తదేకంగా చూసి, “నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?” అని అడిగింది. అస్సలు సంబందం లేని ఆ ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరి అవుతూ, “లేదు పిన్నీ..” అన్నాను. ఆమె చిన్నగా నిట్టూర్చి, “హుమ్.. ఉండక పోవడమే బెటర్.” అంది. “అదేంటీ!?” అన్నాను ఆశ్చర్యంగా. “ఏముందిలే అబ్బాయ్, ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడివి కాదు కదా..” అంది ఆమె నెమ్మదిగా సోడా సిప్ చేస్తూ. ఆమె సోడా సిప్ చేస్తుంది గానీ, మధ్యమధ్యలో ఆమె చూపులు నా తొడల మధ్యకు పాకుతూ నన్ను గిలిగింతలు పెడుతున్నాయి. ఆ చూపలకే సగం కారిపోయేలా ఉంది నాకు. “స్స్.. అబ్బా..” అనుకుంటూ, నా అంగాన్ని నా తొడల మధ్యలోకి నెట్టేసాను. ఆమె అది గమనించనట్టు, “మీ నాన్నని నువ్వు చూసావా?” అంది. నేను అడ్డంగా తల ఊపాను. ఎందుకో ఆమె నన్ను చూసి, “హుమ్మ్..” అని నిట్టూర్చింది.


ఆమె చేష్టలు చూస్తుంటే, ఆమెకీ నాన్నకీ మధ్యలో ఏదో గట్టి కథే జరిగినట్టుంది. ఆ కథేంటో తెలుసుకోవాలి అని, ఇంకా కుతూహలం పెరిగిపోతుంది నాకు. అదే ఆమెని అడిగాను. ఆమె నా కళ్ళలోకి సూటిగా చూసి, “చెప్తా. కానీ నేను అడిగిన దానికి మొహమాటం లేకుండా జవాబు చెప్పాలి నువ్వు.” అంది. “అలాగే..” అన్నాను నేను, నాన్న గురించి తెలుసుకోవాలన్న ఆత్రంలో.


ఆమె సూటిగా నన్నే చూస్తూ, “నేనెలా ఉన్నానూ!?” అని అడిగింది. ఆమె ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు, మందు తాగుతూ ఉన్నాను. ఆమె నుంది నేను ఊహించని ఆ ప్రశ్న వినగానే, ఒక్కసారిగా పొలమారింది. ఆమె మాత్రం తాపీగా నవ్వుతూ, “చెప్పబ్బాయ్! నేనెలా ఉన్నానూ? బావున్నానా లేదా?” అంది రెట్టిస్తూ. ఆమె అలా అడుగుతూ ఉంటే, ఒకసారి తేరిపారా చూసాను ఆమెని. ఏం చెప్పాలీ తన గురించి!? చూస్తుంటేనే నోరూరించే అందాలు. ఎంతసేపు ఎక్కితొక్కినా తట్టుకునేంత దిట్టంగా ఉంది. అలాగని, లావుగా లేదు. ఉండాల్సినవి పెద్దగా, ఉండకూడనిది.. అదే నడుము చిన్నగా, సన్నగా.. మొత్తానికి చూడగానే కేక పెట్టించే ఫిగర్ ఆమెది. అలా అనుకుంటూ ఉంటే, నాకు ఒక పక్క నవ్వూ, మరో పక్క భయమూ.. ఇలా చెప్తే, మీద పడి కరిచేస్తుందని. అందుకే ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయాను. మనసులో సంకోచం తొడల మధ్య ఉన్న నా అంగానికి తెలీదు కదా. అది మాత్రం ఆమె సొంపులకు సెల్యూట్ చేస్తూ, లేచి నిలబడి, లుంగీలోంచి బయటకు రావడానికి సందు వెతుక్కుంటూ ఉంది. అది అలా బుసలు కొట్టడం గమనించి, “ఓ! అయితే బావున్నానా?” అంది నవ్వుతూ. ఆమె అలా డైరెక్ట్ గా అడిగేసేసరికి, తడబడుతూ, “అంటే.. అదీ..” అని అంటూ ఉండగా, “పరవాలేదులే చెప్పు. అందంగా ఉన్నానా? లేకా... సెక్సీగా ఉన్నానా!?” అంది. ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాను.


ఆమె నా చూపుల్నీ, మౌనాన్ని వేరే రకంగా అర్ధం చేసుకొని, “ఇలా చూస్తే తెలియడం లేదా!? పూర్తిగా చూస్తావా!?” అంది, అదో రకంగా నవ్వుతూ. పూర్తిగా అంటే, ఏంటీ ఆమె ఉద్దేశ్యం!? బట్టలు లేకుండానా!? ఒక్కసారి ఆ ఆలోచన రాగానే, నా బుజ్జిగాడు ఇంకా కంట్రోల్ తప్పుతూ, కొద్దిగా తడయ్యాడు. ఆమె నా తొడల మధ్య చూసి, చిన్నగా నవ్వి, లేచి నిలబడి, “ఈసారి బాగా చూసి చెప్పు.” అంటూ, నెమ్మదిగా ఒక పక్కకి తిరిగింది. నైటీలో ఉందేమో, ఆమె ఆకారానికి సంబందించిన వివరాలు ఏం తెలియడం లేదు. అంతకు ముందు చీరలో ఉన్నప్పుడూ, స్నానం చేయించినప్పుడూ కనిపించిన వివరాలే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నా కళ్ళలో భావాల్ని చదివినట్టుగా, “మ్.. ఇలా చూస్తే ఏం తెలియదుగా. ఇప్పుడే వస్తా ఉండు.” అంటూ, నెమ్మదిగా నడుచుకుంటూ తన గదిలోకి పోయింది. ఆమె వెళ్తుంటే, లయబద్దంగా కదులుతున్న ఆమె పిరుదులనే చూస్తున్నా. ఆమె తన గదిలోకి పోయి తలుపు వేసుకుంది. నేను ఆమెకోసం వెయిట్ చేస్తూ, నెమ్మదిగా మందు సిప్ చేస్తున్నాను. దాదాపు అరగంట అయింది. ఆమె ఇంకా రాలేదు. “ఏం చేస్తుంది ఇంతసేపు!?” అని ఆశ్చర్యపోతూ, ఆమె గది వైపు చూసాను. తలుపులు ఇంకా వేసే ఉన్నాయి. లోపలకి వెళ్ళి చూద్దామా అని అనిపించింది ఒక్కక్షణం. అంతలోనే, అక్కడ ఆమె ఏ పరిస్థితిలో ఉందో అన్న అనుమానం. అలాగే మరో అరగంట వెయిట్ చేసాను. ఈలోగా మూడు నాలుగు పెగ్గులు అయిపోయాయి. ఒళ్ళంతా ఒకటే తిమ్మిరి. దానికి తోడు కళ్ళ ముందు కదలాడుతున్న ఆమె షేపులు. వంగినపుడు బయటపడ్డ ఆమె బరువైన స్థనాలు, నడుస్తున్నప్పుడు ఊగుతున్న ఆమె పిర్రలూ, పలచని నైటీలోంచి కనబడీ కనబడనట్టుగా ఊరించిన ఆమె తొడలు. తలచుకుంటూ ఉంటే, ఒళ్ళంతా వేడెక్కిపోసాగింది. ఒక్కక్షణం, అంతవరకూ నన్ను ఆపుతున్న వరస మరచిపోయాను. ఆమె వరస చూస్తుంటే, ఆ వయ్యారం.. ఆ ఎక్స్పోజింగూ, ఆ డబల్ మీనింగ్ మాటలూ, ఆ ఒళ్ళు విరుపులూ.. అసలే పిల్లలు లేరంటుంది. పరువాలు కూడా సరిగ్గా నలిగినట్టు లేవు. ఆమె మొగుడు మరీ లేతగా చేస్తున్నాడేమో. బాగా పిసికించుకోడానికి ఆరాట పడుతూ ఉన్నట్టుంది. ఒకసారి ఎక్కి తొక్కితే!? అసలు ఒప్పుకుంటుందా? హుమ్.. చూస్తుంటే, ఒప్పుకొనేలానే ఉంది. ఒకసారి ట్రై చేస్తే పోలా!


ఆ ఆలోచన రాగానే, మరింత వేడెక్కిపోయింది నాకు. నెమ్మదిగా లేచి, ఆమె గది వైపు అడుగులు వేయసాగాను. 
Like Reply
#4

అంతలో ఆమె గది తలుపు తెరుచుకుంటున్న చప్పుడు. అంతే, గబుక్కున వెనక్కి వెళ్ళి, సోఫాలో కూర్చొని, ఆమె రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఆమె వస్తున్నట్టుగా, నా వెనక మెత్తటి అడుగుల చప్పుడు. అంతకు ముందు ఆ మూడ్ లో లేనో, లేక గమనించలేదో గానీ, ఆమె నడుస్తుంటే, ఆ అడుగుల చప్పుడే ఒక రకమైన మైకాన్ని కలగజేస్తున్నాయి. ఆ మైకాన్ని అణుచుకుంటూ, ఆమె రాక కోసం ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. ఆమె నేను కూర్చున్న సోఫా దగ్గరకి వచ్చేసింది. మరో రెండు అడుగులు వేస్తే, నా ఎదుటకు వచ్చేస్తుందీ అనగా, నన్ను ఓ మత్తైన సుగంధం తాకింది. ఆ సువాసనను గుండెల నిండా పీల్చుకొని, తల పక్కకి తిప్పేసరికి, ఆమె నా పక్కనుండి, నా ఎదుటకు వస్తూ ఉంది. నేను తల తిప్పి చూడడం గమనించి, ఒక్కక్షణం ఎందుకో అక్కడే ఆగిపోయింది. 



తెల్లటి షిఫాన్ చీరలో ఉందామె. ఆమె మీద పడుతున్న కాంతి కంటే, వెనక ఉన్న కాంతి ఎక్కువగా ఉండడంతో, ఆమె కట్టుకున్న చీరలోంచి, కాంతి బయటకు వస్తూ, ఆమె వంపుల్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆ వంపుల్ని అలా చూస్తుంటే, నాకు పిచ్చెక్కిపోతుంది. నడుము సన్నగానే ఉన్నా, వయసుతో పాటూ బహుమతిగా వచ్చిన కాస్త కొవ్వు, ఆ నడుము మీద మడతగా మారి, శృంగారానికి శ్రీకారం చుట్టినట్టు ఉంది.  దానికి కాస్త పైకి వెళ్తే, నా నడుము కింద ఎగిసిపడుతున్న మగతనానికి సవాలు విసురుతున్నట్టు, పొగరుగా నిలబడ్డ జోడెద్దుల్లా సూటిగా నన్నే చూస్తున్నట్టున్న ఆమె స్థనద్వయం. నడుము నుండి కిందకి చూస్తే, అకస్మాత్తుగా విశాలంగా మారిన ఆమె జఘనం. ఆ అందాల్ని చూస్తుంటే, ఒక్కసారిగా మీద పడి కసికసిగా నలిపేయాలనిపిస్తుంది. 


అంతలో, నా ఆలోచనలకు నేనే ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. నా ఆలోచనలు నాకే షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఈవిడని కలవనంత వరకూ, నేను ఏ అమ్మాయి మీదా ఇంత మోజు పడలేదు. ఈమెని చూసినప్పటినుండీ, నా మనసు క్షణానికోసారి అదుపుతప్పుతూ ఉంది. ఎందుకో అర్ధం కావడం లేదు. ఈమెలో ఏం కనిపించింది నాకూ? అనుకుంటూ, కాస్త తల తిప్పి చూసాను. ఆమెచిన్నగా నవ్వుతూ, నా ముందుకు వస్తుంది. అలా వస్తూ ఉంటే, క్రమేపీ ఆమె మీద వెలుతురు పడుతూ, ఒక్కో భాగం వివరాలు బయట పడుతూ ఉన్నాయి.  


మొదట్లో, వయసులో పెద్దదీ అని సరిగ్గా గమనించి ఉండను. ఇప్పుడు చూస్తుంటే అర్ధమవుతుంది. దేవకన్యలకు తక్కువ కాని అందం ఈమెది. పైగా గంటసేపు తన గదిలో ఉండి, తీరుబడిగా ఫేషియల్ లాంటిది ఏదో చేసుకున్నట్టుంది, దాంతో వయసు పూర్తిగా తగ్గిపోయింది. దానికి తోడు, వేసీ వేయనట్టు వేసిన లిప్ స్టిక్. ఆ పెదవులను చూస్తుంటేనే, “కాస్త రుచి చూస్తావా!” అని కవ్విస్తూ, ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. ఆ ఆహ్వానాన్ని అందుకోకపోతే, మగాడిగా పుట్టి వేస్ట్ అనిపిస్తుంది. 


ఇంతకు ముందు ఆమె వంపులు చూసి, కసిగా నలిపేయాలనిపించిన నాకే, ఆమె లావణ్యాన్ని చూసి, ఈసారి ఆమె కందిపోకుండా, మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది. మొత్తానికి తన అందంతో, లావణ్యంతో నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. వెళ్ళే లోగా ఏదో చేసేయాలి తనని. ఏదీ కుదరకపొతే, కనీసం ఆ పెదాలనైనా ఒకసారి తాకి వెళ్ళిపోవాలి. తాకడం ఏంటీ? ఒకసారి ముద్దు పెట్టేసుకోవాలి. తీయగా.. మత్తుగా.. ఈ జన్మకి ఆ ముద్దు సరిపొతుంది. 


ఆ ఆలోచనల తోనే, మళ్ళీ నాలో అగ్గి రాజుకుంది. తన ప్రవర్తనను చూస్తుంటే, అటు కవ్విస్తున్నట్టూ ఉందీ, ఇటు పెద్దరికంగానూ ఉంది. ఏం చేయాలో, ఎలా ఆలోచించాలో అర్ధంగాక, “అబ్బా.. ఇదేం పరీక్షరా  దేవుడా.. ఉఫ్ఫ్..” అనుకుంటూ, మళ్ళీ ఒకసారి ఆమె అందాన్ని చూస్తూ ఉండగా,, అకస్మాత్తుగా కరెంట్ పోయి, మొత్తం చీకటి అయిపోయింది. ఒక్కసారిగా కళ్ళ ముందు ఆమె మాయమైపోవడంతో, నా మనసు “అబ్బా..” అని బాధగా మూలిగింది. 


అంతలో, ఆమె “అయ్యో..” అని చిన్నగా అరిచి, “ఇప్పుడు కరెంట్ పోయిందంటే, ఇంకో గంట వరకూ రాదు.” అంది. ఆ మాట వినగానే, నా మనసు మరింత మూలిగింది. అంటే, మరో గంట వరకూ ఆమె అందాన్ని చూసే భాగ్యం కలగదన్నమాట. నా మనసులోని మాటే ఆమె మరో విధంగా అంది, “అయ్యో! నేనెలా ఉన్నానో చూసి చెప్తావనుకుంటే, పాడు కరెంట్, అంతా పాడు చేసింది కదా..” అంటూ. “అవును పిన్నీ.. ప్చ్.. మరో గంట ఆగాలి, ఈ చీకట్లోనే.” అన్నాను ఆమెకి వత్తాసు పలుకుతున్నట్టు. ఆమె అంతలోనే, “ఆఁ.. కరెంట్ వచ్చేవరకూ డాబా పైన ఉందామా? పైగా ఈరోజు మంచి వెన్నెల కాస్తుంది కూడా.” అంది. 


ఆమె వెన్నెల, డాబా అనగానే ఎంతో రొమాంటిక్ గా అనిపించింది. ఆ మసక చీకట్లోనే ఆమె వైపు చూస్తూ, “అవును. నీ అందాన్ని చూడాలంటే, ఆ వెన్నెలే కరెక్ట్.” అన్నాను నవ్వుతూ. ఆమె సిగ్గుపడుతూ, “ఊరుకో అబ్బాయ్.. నువ్వు మరీనూ..” అంది. ఆమె సిగ్గు ఆమె మాటల్లోనే తెలుస్తుంది. ఆ సిగ్గుకి ముచ్చటేసి,, ఆమె దగ్గరకి వచ్చి, “మామూలుగానే నువ్వు బావుంటావు పిన్నీ.. ఇప్పుడు తెల్ల చీర కట్టావుగా. ఇంకా బావుండే ఉంటావు.” అన్నాను మృదువుగా. “ఆఁ.. నువ్వు అలాగే అంటావులే.” అంది ఆమె ఇంకా సిగ్గు పడుతూ. నేను చీకట్లోనే తడుముకుంటూ, ఆమె చెయ్యి పట్టుకొని, “నిజం పిన్నీ.. ఒట్టూ..” అంటుంటే, ఆమె నా చేతి వేళ్ళను, ఆమె వేళ్ళతో బిగించింది. ఆమె అలా బిగించగానే, నా నరాలు ఒక్కసారిగా జిమ్ అన్నాయి. ఆ వేళ్ళ బిగింపుతో, ఇద్దరి మధ్యా ఏదో బంధం బిగిసినట్టు అనిపిస్తుంది. ఆమె అలా బిగించి, మెల్లగా నా వేళ్ళను నొక్కుతూ, “నిజమా!?” అంది కాస్త హస్కీగా.  నేను నా రెండో చేతిని, ఆమె తల పైన వేసి, “నిజం పిన్నీ.. నీ మీద ఒట్టు.” అన్నాను. “సర్లే.. నమ్మానులే. ఇక చెయ్యి తియ్.” అంది ఆమె నవ్వుతూ. నేను ఆమె తల మీద ఉన్న చేతిని మెల్లగా కిందకి జార్చాను. అలా జారుస్తూ కావాలనే, ఆ చేతిని, ఆమె సళ్ళ మధ్య భాగానికి తాకిస్తూ, ఒక్క అరక్షణం అక్కడ ఆపి, కిందకు దించాను. నా చెయ్యి అక్కడ తగలగానే, ఆమె శరీరం చిన్నగా వణికింది. ఆ వణుకుతోనే వినిపించీ వినిపించనట్టు చిన్నగా “మ్..” అని మూలిగి, అంతలొనే సర్దుకొని, “సరే.. పద.. వెళ్దాం..” అంది. ఇద్దరం చేతులు పట్టుకుంటూ అడుగులు వేయసాగాం.


చీకటిగా ఉండడంతో, అలా అడుగులు వేస్తూ, తెలియకుండానే ఇద్దరం ఒకరికొకరు దగ్గరగా రావడంతో, ఆమె స్థనం నా భుజం మీద మెత్తగా వత్తుకుంది. ఆ మెత్తదనానికి నాకు తెలియకుండానే, “ఉఫ్ఫ్..” అంటూ నిట్టూర్చాను. ఆ నిట్టూర్పు విని “ఏమయిందీ!?” అంది నా చెవిలో గుసగుసలాడుతూ. “ఏం లేదు పిన్నీ..” అన్నాను భారంగా. “మ్.. సరే, జాగ్రత్తగా నడు నన్ను పట్టుకొని. అలవాటులేని ప్రదేశం కదా..” అంది ఆమె. దొరికిందే అవకాశం అనుకుంటూ, నేను మరింత దగ్గరకి జరిగి, ఆమె నడుము చుట్టూ చేయి వేసి, “వెళ్దామా?” అన్నాను. “అబ్బో.. ఎక్కడా చోటు లేనట్టు, అక్కడ వేసావా చెయ్యి?” అందామె. అలా అనడంలో ఆమె నవ్వుతూ ఉందని అర్ధం అవుతుంది. దాన్ని “టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్” గా తీసుకుంటూ, “ఏం వేయకూడదా?” అన్నాను నేనూ నవ్వుతూ. “అలా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదబ్బాయ్.” అంది ఆమె సన్నగా గుసగుసలాడుతున్నట్టు. “పోనీ తీసేయనా?” అన్నాను. అలా అన్నానే గానీ, ఆ చెయ్యి తీయకుండా, చిన్నగా ఆమె నడుము మడతను నొక్కాను. ఆమె “హుమ్..” అని, “సర్లే, పట్టుకో..” అంది. నేను అలాగే చిన్నగా నొక్కుతూ, “ఇలాగే పట్టుకోనా?” అన్నాను. “హబ్బా.. ఏలాగోలా పట్టుకో..” అని విసుగు నటిస్తూ, కదిలిందామె. నేనూ ఆమెతో పాటూ కదిలాను. 


ఇద్దరూ నడుస్తూ ఉండగా, నా చేతికి మెత్తగా తగులుతున్న ఆమె నడుము మడతను నొక్కీ నొక్కనట్టుగా నొక్కుతూనే ఉన్నాను. అలా నొక్కడం ఆమెకి నచ్చిందో ఏమో, నాకు మరింత దగ్గరగా అతుక్కొని నడవసాగింది. అలా అతుక్కోగానే, మళ్ళీ ఆమె సళ్ళ మెత్తదనం నా భుజాన్ని తాకుతూ ఉంది. అది గమనించి, నడుస్తూనే ఆమె కాస్త ముందుకు జరిగింది. దాంతో నేను కాస్త వెనకబడడంతో, నా తొడ ఆమె పిర్రలను తాకసాగింది. అలా తాకగానే, నాకో చిలిపి ఆలోచన వచ్చి, కాస్త పక్కకి జరిగేసరికి, నా అంగం ఆమె పిర్రకి గుచ్చుకుంది. అలా గుచ్చుకోగానే, ఆమె “ఉస్స్..” అంటూ, “ఏంటబ్బాయ్! అలా గుచ్చేస్తున్నావూ?” అంది ఆగిపోయి. “సారీ పిన్నీ.. చీకటి కదా, చూసుకోలేదు.” అన్నాను. “మ్.. ఇది రెండోసారి గుచ్చేయడం. సరే, నేను ముందు నడుస్తానూ, నాకు కొంత దూరంలో ఉండి నువ్వురా..” అంది చిరు కోపంతో. నేను వెంటనే ఆమె నడుమును గట్టిగా పట్టేసుకుంటూ, “ఈసారి గుచ్చనులే పిన్నీ.. ప్లీజ్..” అన్నాను బతిమాలుతున్నట్టుగా. “మ్.. సరే.. పద..” అంటూ మేడ పైకి దారితీసింది ఆమె. 


నేను ఆమె నడుము మడతపై ఉన్న నా చేతిని నెమ్మదిగా పైకి జరుపుతూ, ఆమె వెంటే నడవసాగాను. అలా నడుస్తూ, మెట్ల దగ్గరకి చేరుకునేసరికి, నా చెయ్యి దాదాపు ఆమె స్థనం కింద భాగానికి చేరుకుంది. ఇంకొక్క అంగుళం పైకి వెళ్తే, ఆమె శరీరంలో ఉన్న  మెత్తటి ప్రదేశానికి చేరుకుంటుంది. ఎంత మెత్తగా ఉంటుది అదీ!? అక్కడ నొక్కితే ఎలా ఉంటుందీ!? ఆ ఆలోచన రాగానే, నా చెయ్యి సన్నగా వణకిపోసాగింది. అక్కడ నొక్కకపోతే నా ప్రాణం పోయేంతగా, నా గుండె కొట్టుకుంటుంది. “కానీ, అలా నొక్కేస్తే, తను ఏమన్నా అంటుందేమో..” అనుకుంటూ, ఆమె వైపు చూసాను. 


ఆమె ఆ విషయం గమనించిందో లేదో తెలీదు. నా వైపు కూడా చూడకుండా, నెమ్మదిగా మెట్లు ఎక్కుతుంది. నేనూ ఎక్కుతూ, నా చేతిని ఒక్కో మిల్లీమీటర్ పైకి జరుపుతూ ఉన్నాను. ఆమె భారంగా ఊపిరి తీసుకుంటుంది. అంటే, నా చేతి కదలికను ఆమె గమనిస్తుందన్నమాట. అయినా ఏమీ అనడం లేదంటే, ఆమె కూడా నా చేయి అక్కడకి చేరాలని ఎదురుచూస్తుందా? ఇంకో రెండు మిల్లీమీటర్లు వెళ్తే, నా బొటనవేలు ఆమె స్థనాన్ని తాకేస్తుంది. మెట్లు ఎక్కుతూనే, ఊపిరి బిగబట్టి, మరో మిల్లీమీటర్ పైకి జరిపాను. ఈసారి ఆమె కూడా ఊపిరి బిగబట్టినట్టు అనిపిస్తుంది. మరో మెట్టు ఎక్కితే డాబా పైకి చేరుకుంటాం. మరో మిల్లీమీటర్ వెళ్తే, నేను స్వర్గానికి చేరుకుంటాను. ఇద్దరం చివరి మెట్టు ఎక్కడం, నా చెయ్యి ఆఖరి మిల్లీమీటర్ ఎక్కి, ఆమె స్థనాన్ని చిన్నగా తాకడం ఒకేసారి జరిగాయి. అక్కడవరకూ వచ్చి, ఇక ఆగలేనట్టుగా, నా బొటనవేలితో, ఆమె స్థనాన్ని చిన్నగా నొక్కబోతుండగా… 
Like Reply
#5

ఆమె కేజువల్ గా నన్ను విడిపించుకొని ముందుకు వెళ్ళిపోయింది. నేను “ఉఫ్ఫ్..” అని నిట్టూరుస్తూ, ఆమె వెనకే వెళ్ళాను. అది పూర్తిగా డాబా కాదు. దానిపైన సగంవరకూ స్లేబ్ వేసి ఉంది. ఆ స్లేబ్ ఉన్న ప్రదేశంలో ఒక మంచం, పక్కనే రెండు కుర్చీలు, ఒక టీపాయ్ ఉన్నాయ్. నేను వాటి వైపు చూస్తుంటే, అది గమనించి, “వేసవి కాలంలో ఇక్కడ పడుకుంటే హాయిగా ఉంటుంది కదా..” అంది నవ్వుతూ. నేను ఆమె వైపు చూసి, నాలో నేను “ఒక్క పడుకోవడం ఏంటీ! నీలాంటిదాన్ని ఎక్కి తొక్కితే ఇంకా హాయిగా ఉంటుంది.” అనుకున్నాను. నా మనసులో మాట కనిపెట్టిందో ఏమో, ఆమె ప్రవోకింగ్ గా నవ్వుతూ, ఆ డాబా పిట్టగోడ దగ్గరకి వెళ్ళి నిలబడింది. పిండారబోసినట్ట్టు ఉన్న వెన్నెల్లో, ఆమె ఒక కావ్య కన్యలా కనిపిస్తుంది. ఆ అందమైన ఆకృతిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంతలోనే ఆమెని ఏదో చేయాలనిపిస్తుంది. చూస్తూ ఉండిపోవాలనిపించడం, ఏదో ఒకటి చేయాలనిపించడం.. ఈ రెండు రకాల వేరువేరు భావనల మధ్య దేనికి ఫిక్స్ అవ్వాలో తెలియని విచిత్రమైన స్థితిలో ఉన్నాను నేను. ఏది ఏమయినా, రానురానూ ఈమె మీద ఆకర్షణ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకింత పెరిగిపోతుందో నాకే అర్ధం కావడం లేదు. ఇక ఆమెకి దూరంగా ఉండడానికి మనస్కరించక, నెమ్మదిగా వెళ్ళి ఆమెని తాకుతూ నిలబడ్డాను. 



ఆమె దూరంగా ఎక్కడో చూస్తుంది. నేను మాత్రం అంత దగ్గరలో ఉన్న ఆమె ఒంపుల్ని మిస్ అవ్వకుండా చూస్తున్నాను. అసలే వేసవి కాలపు రాత్రి, ఆరుబయట, అందులోనూ పున్నమి. చల్లటి వెన్నెల. ఆ డాబా పైకి పాకిన తీగ నుండి వస్తున్న మల్లెపూల గుభాళింపులు. దాంతోపాటూ, నా పక్కనే తెల్లటి చీరలో శోభనపు పెళ్ళికూతురిలా కావేరి. ఆమె నుండి వస్తున్న మత్తైన సుగంధం. నా వల్ల కావడం లేదు. ఇంకాస్త దగ్గరకి జరిగి ఆమె చెవి వెనక చిన్నగా వాసన చూసాను. నా ఊపిరి తగిలిందో ఏమో, ఆమె అస్పష్టంగా “హుమ్మ్..” అని మూలిగింది. అలా మూలగడం అంగీకారమో, అనంగీకారమో అర్ధం కావడం లేదు. అయినా తెగించి, పెట్టీ పెట్టనట్టుగా ఆమె మెడ మీద చిన్నగా ముద్దు పెట్టాను. మళ్ళీ ఆమె అస్పష్టంగా ఏదో గొణికింది. నెమ్మదిగా నా చేతిని ఆమె వెనక, జాకెట్టుకీ, చీరకీ మధ్యభాగంలో ఉంచాను. ఆమె శరీరంలో సన్నని జలదరింపు నా చేతికి తెలుస్తుంది. ఏ ఆఛ్ఛాదనా లేని ఆ ప్రదేశం నా చేతికి వెచ్చగా తగులుతుంది. కొన్నిక్షణాలు నా చేతిని అలాగే ఉంచి, తరవాత నెమ్మదిగా కిందకి దించసాగాను. ఆమె ఊపిరి బిగపట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆమె మొహంలోకి చూస్తే, ఆమె ఇంతకు ముందులాగే, ఎక్కడో దూరంగా చూస్తుంది. ఆమె పెదాలపై వెన్నల పరావర్తనం చెంది, మనోహరంగా కనిపిస్తున్నాయ్. ఒక్కక్షణం దగ్గరకి లాక్కొని ఆ పెదాలను రుచి చూడాలనిపించినా, తమాయించుకుంటూ, ఆమె నడుముపై ఉన్న నా చేతిని మరింత కిందకి దించాను. ఈసారి కాస్త ఎత్తుగా తగిలింది. నా చేతిని కిందకి దించేకొలదీ, ఆ ఎత్తు పెరుదుతూ ఉంది. చివరికి నా చేయి ఇసుకతిన్నెల్లాంటి ఆమె పిరుదుల మీద ఆగాయి. “స్పర్శకే వాటి మెత్తదనం తెలుస్తూ ఉంది. ఇక నొక్కితే ఎలా ఉంటుందో!” అనుకుంటూ, మళ్ళీ ఆమె మొహం లోకి చూసాను. ఏదో సణుగుతూ ఉన్నట్టు, ఆమె పెదాలు చిన్నగా కదులుతున్నాయి. అంతే తప్ప, ఆమె మొహంలో ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. దాంతో ఒకసారి గట్టిగా ఊపిరితీసుకొని, ఆమె పిర్రలను చిన్నగా నొక్కాను. ఆమె ఒక్కసారిగా ఏదో లోకం నుండి ఈ లోకానికి వచ్చినట్టు ఉలిక్కిపడి నా వైపు చూసింది. నేను ఆమె కళ్ళలోకి చూస్తూ, మళ్ళీ ఆమె పిర్రలను నొక్కాను, ఇంకాస్త గట్టిగా. ఆమె “హ్మ్మ్..” అని నిట్టూర్చింది. దాంతో ఆమెకి అభ్యంతరం లేదని అర్ధమైపోయింది. దాంతో హుషారు వచ్చి, ఇంకా దగ్గరకి జరిగి, ఆమెని నా మీదకి లాక్కున్నాను. ఆమె కూడా నా మీదకి ఒరిగిపోయి, నా భుజంపై తన తల వాల్చి, “అదేంటో తెలుసా?” అని అడిగింది. ఆమె ఏం అంటుందో అర్ధం గాక, ఆమె చూస్తున్న వైపు చూసాను. ఆమె ఆ ఇంటికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన పెంకుటింటి వైపు చూస్తుంది. నేను ఏం అనకుండానే, ఆమె చెప్పింది, “అది మీ నాన్న ఇల్లు.” అని. 


ఆమె అలా అనగానే, ఒకరకమైన ఉత్సుకతతో ఆ ఇంటిని చూసాను. ఎలా ఉంటాడో తెలియని మా నాన్న బతికుండగా ఉన్న ఇల్లు అది. ఆ విషయం తలచుకుంటూ, ఆ ఇంటిని చూస్తూ ఉంటే, నాలో తెలియని ఏదో ఉద్వేగం. ఆమె మాత్రం తన తలను నా భుజంపై వాల్చి, చెప్తూనే ఉంది. 


“నాకు పదహారేళ్ళు ఉండగానే, మేమిద్దరం ప్రేమలో పడ్డాం. వరసకు మీ నాన్న నాకు బావ అవుతాడు. నా మేనత్త కొడుకు. వరస కుదిరినా సరే, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాలంటే భయం. ఎందుకంటే మేము బాగా డబ్బున్నవాళ్ళం. వాళ్ళు బాగా పేదవాళ్ళు.” అని చెప్తూ, ఊపిరి తీసుకోడానికి ఒక్కక్షణం ఆగింది. ఆమె చెప్తున్న మాటలు వింటూ, నాకు తెలియకుండానే, ఆమె పిర్రల మీద ఉన్న నా చేతిని తీసేసాను. అది గమనించి, నా కళ్ళలోకి చూస్తూ, “ఉంచు, బావుంది.” అంది అస్పష్టంగా. ఆమె అలా అనగానే, నాకు ఆశ్చర్యం వేసింది,  “నాన్న గురించి మాట్లాడుతూ, నన్ను చెయ్యి వేయమంటుందేంటీ!? పైగా అక్కడ..” అనుకుంటూ ఉండగా, ఇంతలో తనంతట తానే, నా చేతిని అందుకొని తన నడుముపై వేసుకుంది. ఆ నడుము మడత నా చేతిని తాగానే, మళ్ళీ నా వొళ్ళు జివ్వుమంది. ఆ తిమ్మిరిలోనే, ఆ మడతను చిన్నగా నలిపాను. ఆమె “హుమ్మ్..” అని నిట్టూర్సుస్తూ, నా మీద మరింత వాలిపోయి, “అలా చాలా సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకున్నాం. విషయ్ం ఎంతో కాలం దాగదు కదా. మా నాన్నకి తెలిసిపొయింది. అంతే, బావ వాళ్ళ అమ్మానాన్నలకు వార్నింగ్ ఇచ్చి, ఊరినుండి వెళ్ళిపోయేట్టు చేసారు. ఆ తరవాత బావకి పెళ్ళై పొయిందని విన్నాను.” అంటూ నా వైపు చూసింది. 


ఆమె కళ్ళలో నీళ్ళు. ఆ కన్నీళ్ళని చూడగానే, ఒక్కసారిగా నా మనసు చివుక్కుమంది. “అయ్యో, ఏడవకు పిన్నీ..” అంటూ ఆమె కళ్ళనీళ్ళు తుడవబోతుంటే, ఆమె నా చేతిని మధ్యలోనే ఆపేసి, నా కళ్ళలోకి చూస్తూ, “ముద్దు పెట్టుకో..” అంది. ఆమె అలా అడగగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను.  “ఇంత వరకూ, నాన్నతో జరిగిన ప్రేమాయణం చెప్పి, మళ్ళీ నన్ను ముద్దుకోమంటుందేంటీ!?” అనుకుంటూ ఆమె మొహం లోకి చూసాను. ఆమె పెదవులు ముద్దుకు సిద్దమైనట్టు కాస్త విచ్చుకొని ఉన్నాయి. ఆ విచ్చుకున్న పెదాలను చూడగానే, అరవిచ్చుకున్న గులాబీపువ్వు గుర్తుకువచ్చింది.  అంతే, అప్పటివరకూ నా మెదుడులో ఉన్న నాన్న ఆలోచన పక్కకి వెళ్ళిపోయి, మనసంతా ఆ పెదాలే నిండిపోయాయి. అంతలో ఆమె ఇంకాస్త దగ్గరకి వచ్చి, తన మొహాన్ని కాస్త పైకెత్తి, ముద్దు పెట్టుకో అన్నట్టు “మ్..” అంది కళ్ళుమూసుకొని. ఆ పెదాలను చూస్తుంటే, నా మనసంతా మోహం కమ్మేస్తుంది. అదే మోహంతో రెండు చేతులతో ఆమె మొహన్ని పట్టుకొని నెమ్మదిగా ఆమె పెదాలు అందుకోడానికి సిద్దమయ్యాను. ఆమె ఊపిరి వెచ్చగా నా మొహాన్ని తాకుతుంది. నేను కూడా వేడిగా ఊపిరి వదులుతూ, నెమ్మదిగా ఆమె పై పెదవిని అందుకొని చిన్నగా చప్పరించాను. ఆమె “హుమ్మ్..” అని మూలుగుతూ, నా కింద పెదవిని అందుకొని మృదువుగా చప్పరించసాగింది. ఆమె అలా చప్పరిస్తూ ఉంటే, ఒక్కసారిగా నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిన ఫీలింగ్. ఈ సృష్టిలో ఆమె తప్ప, ఇమ్కేంఈ అవసరం లేదనిపిస్తుంది. మొదట నెమ్మదిగా మొదలైన ముద్దు క్రమేపీ ఆవేశంగా మారిపోతుంది. అదే ఆవేశంలో ఆమె నడుము పట్టుకొని దగ్గరగా లాక్కున్నాను. ఆమె మరింత ఆవేశంగా నా పెదాలను కొరికేస్తూ ఉంది. నేను నా చేతులను అటూఇటూ జరుపుతూ, ఆ చేతులకు దొరికిన ప్రతీ అందాన్ని కసిగా నలిపేయసాగాను. 
Like Reply
#6

(05-01-2020, 12:01 PM)nobigdeal Wrote:  మాంగో శిల్ప గారి ఇతర రచనలు లింక్స్ ఉంటే share chestaara? థాంక్స్

సుజాత కథ
[+] 1 user Likes mangoshilpa's post
Like Reply
#7

నా ఆవేశానికి  ఆమె తమకంతో వణికిపోతూ, నాకు సహకరిస్తూ, నా చేతుల్లో ఒదిగిపొతుంది. అంతవరకూ నన్ను ఊరించిన నడుము మడత నా చేతిలో నలిగిపోతుంది. ఆ నలుపుడుకి ఆమె “మ్మ్..” అంటూ నన్ను ఇంకా గట్టిగా హత్తుకుపోతుంది. ఆమె అలా హత్తుకుంటూ ఉంటే, ఆమె మెత్తటి స్థనాలు, గట్టిపడిన ముచ్చికలతో నా ఛాతీపై సంతకాలు చేస్తున్నాయ్. ఆ సంతకాలు నా గుండెకు ఆమె గుండె రాస్తున్న ప్రేమలేఖల్లా అనిపిస్తున్నాయ్. ఆ ప్రేమ మైకంలో మునిగిపోతూ, ఆమె నడుము మడతను సవరిస్తున్న చేతిని, నాకు తెలియకుండానే కిందకి దింపి, ఆమె పిరుదులను మెత్తగా నొక్కసాగాను. నేను అలా నొక్కుతుంటే, ఆమె ఏదో అస్పష్టంగా సణుగుతుంది. అలా సణుగుతుంటే, ఆమె మరింత ముద్దొస్తుంది. అలానే నలిపేస్తూ, పిర్రల మీద ఉన్న చేతితో, ఆమెని నాకు అదుముకున్నాను. అంతే, లుంగీలో ఎగిరెగిరి పడుతున్న నా అంగం, ఆమె తొడల మధ్య బలంగా గుచ్చుకుంది. అలా గుచ్చుకోగానే, ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి, “ఊహ్..” అంటూ, దూరంగా జరగబోయింది. కానీ, అంతవరకూ వచ్చాకా, ఆగే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదన్నట్టు, మళ్ళీ ఆమెని దగ్గరకి లాక్కొని, ఈ సారి నా చేతిని మా ఇద్దరి మధ్యకు చేర్చి, మెల్లగా ఆమె చీర కుచ్చిళ్ళలోకి దింపేసాను. ఆమె “వద్దూ..” అన్నట్టు గిలగిలా కొట్టుకుంటుంది. కానీ మాట్లాడడానికి వీల్లేకుండా, నా పెదాలతో ఆమె పెదాలను తినేస్తున్నాను. ఆ ఘాటు ముద్దుకు ఆమె ఊపిరి అమ్దక ఆయాసపడుతుంది. నేను నా చేతిని ఇంకాస్త లోపలకి తోసాను. లోపల పేంటీ వేయనట్టుంది. ఆమె పూ పైభాగం స్వచ్చంగా నా చేతికి తగులుతుంది. అంతవరకూ ఆడదాని ఆకారం చూడని నాకు, ఆమె దిమ్మ అలా మెత్తగా చేతికి తగులుతుంటే, ఆగడం నా వల్ల కాక, చేతిని ఇంకాస్త లోపలకి తోయడానికి ప్రయత్నించాను. అంతే, ఆమె ఒక్క ఉదుటున నన్ను తోసేసి, పరుగెత్తుకు వెళ్ళి, మంచంపై బోర్లా పడిపొయింది. ఆమె ఛేష్టలకు నేను అయోమయంలో పడిపొయాను. తనంతట తానే ముద్దివ్వమంది. ఇప్పుడు ఇంతవరకూ వచ్చాక, తోసేసి వెళ్ళిపోతుంది. ఆమె ఉద్దేశ్యం ఏమైనా, నాకు మాత్రం ఇప్పుడు ఆమెని వదలాలని లేదు. ఎలాగైనా పని చేయకపోతే, నాకు పుట్టిన వేడికి నా తల పగిలిపోయేట్టు ఉంది. అందుకే, ఒకసారి బలంగా ఊపిరి తీసుకొని, ఆమె దగ్గరకి వెళ్ళాను.


మంచం మీద ఐమూలగా పడుకొని ఉందామె. బోర్లా పడుకొని, చేతుల్లో మొహం దాచుకొని ఉంది. అలా పడుకోవడంలో ఆమె పైట పక్కకి వెళ్ళిపోయింది. పలచటి చీరలో ఆమె పిర్రలు ఇసుకతిన్నెల్లా ఎత్తుగా కనిపిస్తున్నాయ్. ఒకసారి వాటిని తాకుదామా అనుకొని, అంతలోనే, నా చూపుని ఆమె వీపు మీదకి మళ్ళించాను. విశాలమైన వీపుని పలచని జాకెట్ కప్పి ఉంది. ఆ జాకెట్ వెనక వెయిస్ట్ బేండ్ కేవలం రెండు అంగుళాల వెడల్పు ఉండి, రెండు హుక్కులు మాత్రమే ఉండడంతో, మిగిలిన భాగం అంతా నగ్నంగా ఉండి, ఆ మసక వెన్నెల వెలుగులో మెరిసిపోతూ ఉంది. ఇక ఆమెని తాకకపొతే నా ప్రాణాలు పోయేట్టు ఉన్నాయ్. నెమ్మదిగా ఆమె పక్కన కూర్చొని, ఆమె వీపు మీద చెయ్యి వేసాను. నా చేయి తగలగానే, ఆమె వొంట్లో సన్నని జలదరింపు. ఆ జలదరింపుని ఆశ్వాదిస్తూ, నెమ్మదిగా ఆమె వీపు మీద నిమురుతూ, ఆ బ్లౌజ్ బేండ్ కి ఉన్న రెండు హుక్కుల్లో ఒక దాన్ని తొలగించగానే, ఆమె చిన్న జర్క్ ఇచ్చి, మళ్ళీ అలాగే ఉండిపోయింది. దాన్ని అంగీకారంగా తీసుకొని, రెండో హుక్కును కూడా తీసేసాను. దాంతో ఆమె జాకెట్ పూర్తిగా తెరుచుకుంది. దాన్ని పక్కకి తొలగించాను. ఇప్పుడు ఆమె వీపు పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. అలాగే ముందుకు వంగి, ఆమె వీపుపై చిన్నగా ముద్దు పెట్టగానే, ఆమె శరీరం వెచ్చగా నా పెదవులను తాకింది. ఆమె కూడా కోరికతో కాలిపోతుందని అర్దమయింది. నెమ్మదిగా ఆమె వీపు మీద నా రెండు అరచేతులతో నిమురుతూ, నెమ్మదిగా ఆమె చంకల్లోకి నా చేతుల్ని పోనిచ్చి, ఆమెని నెమ్మదిగా నా వైపుకు తిప్పుకున్నాను. అలా తిరగగానే, ఆమె తన మోచేతులతో తన కళ్ళని కప్పేసుకుంది. చెదిరిన పైట, సగం తీసేసిన జాకెట్టూ, కుచ్చిళ్ళు వదులైపోయిన చీర, నా ముద్దుతో తడిసిపోయి మెరుస్తున్న పెదవులూ, ఆ ముద్దుల పోరాటంలో సగం చెరిగిపోయిన కాటుక. వెరసి, కావ్య కన్యలా ముద్దుగా, ముగ్ధంగా ఉంది.  ఆమెని అలా చూస్తుంటే, ఏం చేయకుండా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా అనిపించడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. 


ఆమె పడుచు పిల్లేం కాదు. నలభై దాటిన వయసు, ఆ వయసులో ఉన్నట్టు కనిపించకపోయినా సరే. మొదట ఆమెతో మాట్లాడడం ఇబ్బందిగా అనిపించింది. ఆ తరవాత ఆమెపై కోరిక పుట్టింది. ఇప్పుడు ఆమెపై ప్రేమ పుడుతుంది. అలా అనిపించగానే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నేను తనతో ప్రేమలో పడడం ఏంటీ!? అనుకుంటూ మళ్ళీ ఆమె వైపు చూసాను. సరిగ్గా నేను చూసినప్పుడే, అమె తన మొహం మిద ఉన్న మోచేతిని కాస్త పైకెత్తి నన్ను చూస్తూ కనిపించింది. ఆమెనే చూస్తున్న నన్ను చూడగానే, దొరికిపోయినట్టుగా, గబుక్కున మళ్ళీ తన కళ్ళు కప్పేసుకుంది. ఆడదానిలో ఆ రకమైన కులుకును చూస్తే, మగాడనేవాడు తట్టుకొగలడా!? నేనూ అంతే. ఇక తట్టుకోలేక ఆమె మీదకి ఒరిగి, ఆమె మొహాన్ని నా చేతుల్లోకి తీసుకొని, ఆమె పెదవులను చప్పరించాను. అయితే, ఇంతకు ముందులా ఆవేశంగా కాదు. మృదువుగా, సున్నితంగా.. అసలు కందిపోనంతగా. అలా సున్నితంగా చప్పరిస్తూ ఉంటే, ఆమె చిన్నగా శ్వాస తీసుకుంటూ, “హ్మ్మ్..” అని నిట్టూర్చసాగింది. ఆ నిట్టూర్పులు మళ్ళీ మా మధ్య వేడిని పుట్టించసాగాయి. ఆ వేడితోనే ఆమె నన్ను తన మీదకి లాక్కుంది. మళ్ళీ ఇద్దరిలో ఆవేశం కట్టలు తెంచుకోసాగింది. ఈసారి ఆ ఆవేశం ఆగేట్టు కనిపించడం లేదు. ఆమె సహకారంతో, ఆమె వొంటిపై ఉన్న జాకెట్ తీసేసాను. ఇక వదులు కుచ్చిళ్ళతో ఉన్న చీర ఎంతసేపూ? నా వొంటి మీద ఉన్న లుంగీ, బనియన్ ఎంతసేపు??


ఇద్దరం  ఆ మసక వెన్నెల్లో నగ్నంగా ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోవడానికి , మిన్నాగుల్లా పెనవేసుకొని, మెలికలు తిరుగుతూ ఉన్నాం. ఆమె అయితే, నా చేతుల్లో వెన్నముద్దలా కరిగిపోతుంది. నేను పెట్టిన చోటు పెట్టకుండా, ఆమె వొళ్ళంతా ముద్దులు పెట్టేస్తున్నాను. ఒక్కో ముద్దుకీ మద్దతుగా ఆమె కమ్మగా మూలుగుతూ తన శరీరాన్ని పూర్తిగా నాకు అప్పగించేసింది. ముందుగా ఆమె చంకల్లో కండను పట్టుకొని పెదాలతో లాగాను. ఆమె “హుమ్మ్..” అంటూ మెలికలు తిరిగింది. తరవాత ఆమె స్థనాలు. ఆ తరవాత నెమ్మదిగా ఆమె పొత్తికడుపు దగ్గరకు చేరుకొని, ఆమె బొడ్డును చప్పరించ సాగాను. ఆమె “మ్మ్..” అంటూ నడుము పైకెత్తుతుంది. ఆ నడుముని అలాగే ఒడిసి పట్టుకొని, ఇంకాస్త కమ్మగా చప్పరించసాగాను. ఆమె “ఇస్స్.” అంటూ మోకాళ్ళు మడిచి, తొడలను ఎడం చేసింది. ఆమె ఉద్దేస్యం అర్ధమై నెమ్మదిగా కిందకి దిగి, ఆమె తొడల సందులో ముద్దు పెట్టాను. ఆమె “మ్మ్.. మ్మ్..” అని మూలుగుతూ, మరింత తెరిచింది. ఆమె పూరెమ్మలు అప్పటికే తడెక్కిపొయి తేనెలూరుతున్నాయ్. ఆ తేనెని చూడగానే, నోరూరినట్టు, ఆ రెమ్మల మధ్య చిన్నగా నాలుకతో తాకగానే, ఆమె “ఆహ్..” అంటూ ఎగిరిపడి, నా తలను ఆమె పువ్వుకి  అదిమేసుకుంది. ఆమె మదపు వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా, నా నాలుకతో ఆమె పువ్వుని విడదీసి ఆమె కామ కీలాన్ని చిన్నగా తడమసాగాను. నేను అలా తడుముతూ ఉంటే, ఆమె ఎగిరెగిరి పడుతూ, ఏదో సన్నగా సణగసాగింది. నేను మరింత లోతులకి వెళ్ళసాగాను. ఆమె ఆ సుఖాన్ని భరించలేనన్నట్టు, ఆమె తొడల మధ్య నుండి నా మొహాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. నేను మాత్రం ఆమె అమృతాన్ని ఆఖరి బొట్టు వరకూ పీల్చేయడానికి అన్నట్టు, మరింత లోతులకి వెళ్ళిపోతున్నాను. ఆమె తన నడుమును అటూ ఇటూ తిప్పుతూ, అలాగే పైకి లేచి, నన్ను తన మీదకి లాక్కొని, ఆవేశంగా ముద్దులు పెడుతూ, నా నడుము మీద చేతులు వేసి, తనకు అదుముకుంటూ ఉంది. అలా అదుముకుంటూ ఉన్నప్పుడు, నా కఠినమైన అంగం, ఆమె సున్నితమైన పూరేకుల్ని తాకుతూ ఉంది. అలా తాకుతూ ఉండగా, ఆమె చిన్నగా మూలుగుతూ, తన నడుము ఎగరేసింది. ఆమె ఉద్దేశ్యం అర్ధమై, నా అంగాన్ని ఆమె పూద్వారం దగ్గర ఉంచాను. ఆమె తమకంతో ఎగశ్వాస విడుస్తూ, నా పిర్రల మీద నొక్కుతూ, తన తొడలను దూరంగా పరిచింది. ఆమె అలా తన తొడలను విడదీయగానే, నేను నా అంగాన్ని, ఆమె పువ్వులోకి బలంగా తోసాను. నా తోపుడుకి ఆమె “మ్మ్..” అంది. అయితే, నేను ఎంత గట్టిగా తోసినా, నా అంగం ఆమె పువ్వులోకి కనీసం అంగుళం కూడా వెళ్ళలేదు. 


నేను ఆశ్చర్యంగా ఆమె మొహం లోకి చూసాను. ఆమె కళ్ళలో నీళ్ళు. అయితే, అవి బాధతో వచ్చినవి కావు. ఆనందంతో వస్తున్నవి. ఆ ఆనందాన్ని చూసి, మరోసారి గట్టిగా ప్రయత్నించాను. ఈసారీ అంతే, ముందుకు వెళ్ళడం లేదు. ఆమె మాత్రం ఆ నొప్పిని భరిస్తూ, ఆనందంగా చూస్తూ, “మ్మ్.. పెట్టు..” అంటుంది. ఇంకోసారి ప్రయత్నించినా అదే పరిస్థితి. అప్పుడు అర్ధమయింది నాకు, ఆమె ఇంకా కన్యేనని.


ఇక నాకు ఆశ్చర్యపోడానికి కూడా ఓపిక లేదు. పెళ్ళయిందని చెప్పింది. అయినా కన్య అంటే, తన మొగుడితో చేయించుకోలేదా? అదే ప్రశ్న నేను అడగబోతుంటే, ఆమె తన అరచేత్తో నా పెదాలను మూసి, “ఏం అడగకు. నువ్వు చెయ్యి, నువ్వే చెయ్యాలి అంతే..” అంది. అలా అంటూ ఉన్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, నా కోసం తన కన్యత్వాన్ని అలానే నిలుపుకుందా? నా మనసులో జవాబు దొరకని అనేక ప్రశ్నలు. ఆమె నా సందేహాలని పట్టించుకోకుండా, కింద నుండి నడుము ఎగరేసి, “ఊఁ..” అంది, కానివ్వమన్నట్టు. నేను ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని, మరోసారి బలంగా దింపాను. అది ఆమె లోపలకి వెళ్ళిపోతూ ఉందనగా, అకస్మాత్తుగా నా తల మీద ఎవరో గట్టిగా కొట్టారు. “అమ్మా..” అని అరుస్తూ, ఆమె మీద నుండి పక్కకి, అక్కడ నుండి నేల మీదకీ పడ్డాను. 


ఆమె గబగబా పైకిలేచి, నా దగ్గరకి వచ్చి, “అయ్యో.. ఏమయిందీ?” అంది కంగారుగా. నేను బాధగా నా తల వెనక చేత్తో పట్టుకొని, భయంగా అటూఇటూ చూస్తూ, “నన్ను.. నన్ను ఎవరో కొట్టారు..” అన్నాను.  ఆమె నా తల వెనక దెబ్బ తగిలిన చోట తన చేత్తో రాస్తూ, “ఎవరూ? ఇక్కడ ఎవరూ లేరు.. చూడూ..” అంటుంది. నేను అటూ ఇటూ చూసాను. నిజమే, అక్కడ ఎవరూ లేరు. “మరి ఈ దెబ్బా??” అన్నాను అయోమయంగా. “ఏం జరిగిందో నీకు గుర్తు రావడం లేదా?” అడిగింది ఆమె ఆత్రంగా. నేను అయోమయంగా తల అడ్డంగా ఊపాను. “నీకిది మొదటిసారా?” మళ్ళీ అడిగిందామె. అవునన్నట్టు తల ఊపాను. ఆమె చిన్నగా నిట్టూర్చి, “మొదటిసారి చేసినప్పుడు, బీపీ పెరిగి ఇలా అవుతుందేమో.. మరేం కంగారు పడకు.” అంటూ, పొదివి పట్టుకొని, చిన్నగా నా జుట్టు నిమరసాగింది. ఆమె అలా నిమురుతూ ఉంటే, హాయిగా సుఖంగా ఉంది. ఆమె అలా నిమురుతూ,  నెమ్మదిగా తన చేత్తో నా అంగాన్ని పట్టుకుంది. అది అప్పటికే మెత్తబడిపోయి ఉంది. దాన్ని మెల్లగా సవరదీస్తూ, “భయపడ్డావా!?” అంది లాలనగా. నేను చిన్న పిల్లాడిలా “ఊఁ..” అన్నాను. ఆమె చిన్నగా నవ్వి, “భయం ఎందుకూ? నేనున్నాగా..” అంటూ, నా పెదాలపై చిన్నగా ముద్దు పెట్టి, నా అంగాన్ని ఆడించడం మొదలెట్టింది. ఆమె లాలనలో నా అంగం మళ్ళీ ఊపిరిపోసుకుంది. “చూసావా! మళ్ళీ రెడీ అయిపోయావు. ఈసారి గురి తప్పకూడదు. సరేనా!” అంటూ, నేల మీదే వెల్లకిలా పడుకొని, నన్ను మీదకి లాక్కుంది. నేను నా బరువును ఆమె మీద మోపకుండా, నా అంగాన్ని మళ్ళీ ఆమె పూద్వారం దగ్గర పెట్టి, గట్టిగా తోసాను. అంతే, మళ్ళీ నా తలపైన ఎవరో గట్టిగా కొట్టారు. మళ్ళీ గట్టిగా అరుస్తూ, పక్కకి పడ్డాను. తల వెనక భయంకరమైన నొప్పి. ఆ నొప్పికి కళ్ళ ముందు ఉన్న కావేరి మసకమసకగా కనిపిస్తుంది. అయితే, ఆమె అంతవరకూ నేను చూస్తున్న కావేరి కాదు. 
Like Reply
#8

మీరంతా నన్ను క్షమించాలి. ఈ ఆఖరి నాలుగు పేజీలూ update చేసేసానూ అనుకున్నా.. కొన్ని రోజుల క్రితమే తెలిసింది, వీటిని మీకు అందించలేదని. అప్పుడు రాసిన నాలుగు పేజీల కోసం వెతికితే దొరకలేదు. అందుకే మళ్ళీ రాసి, మీ కోసం ఇస్తున్నా. దీనితో ఈ కథ పూర్తి అయిపోయింది.

మీ మేంగో శిల్ప
[+] 2 users Like mangoshilpa's post
Like Reply
#9

ఏమవుతుందో అర్ధం కావడం లేదు. ఎదురుగా ఉన్నది కావేరి కాదు. కానీ తను కావేరే. ఏంటీ అయోమయం? ఇది నా మనసులోనిదా లేక నా మెదడు లోనిదా!? తల అంతా ఒకటే నొప్పి. ఊఁహూఁ.. తల కాదు, తల లోపల ఎక్కడో.. ఎక్కడా?

 
అంతలో కావేరి నా మొహాన్ని చేతిలోకి తీసుకొని, “ఏయ్! పిచ్చీ.. ఏమవుతుందీ?” అని అడిగింది. “ఏయ్ పిచ్చీ..” అని ఆమె అంటుంటే, ఎక్కడో విన్నట్టూ.. నేనే అన్నట్టూ.. ఏంటిదీ?? నేను ఆలోచిస్తూ ఉండగానే, ఆమె చిన్నగా నా బుగ్గలపై పెదాలతో రాస్తూ ఉంది. ఆమె అలా రాస్తూ ఉంటే, ఒక నలభై ఏళ్ళ స్త్రీ రాస్తున్నట్టుగా లేదు. పరువాలన్నీ అప్పుడప్పుడే పోగేసుకుంటున్న పద్దినిమిదేళ్ళ అమ్మాయి చేస్తున్నట్టుగా ఉంది. “కావేరి వయసు పద్దెనిమిదేళ్ళా!?” అనుకుంటూ ఆమె వైపు చూసాను. ఆశ్చర్యం.. కళ్ళ ఎదురుగా నిజంగా పద్దెనిమిదేళ్ళ కావేరి. ఆమెని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ, “కావేరీ..” అంటూ సన్నగా గొణికాను. నేను అలా అనగానే, ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర. ఆప్యాయంగా నా మొహాన్ని తన గుండెలకు హత్తుకుంది. ఆ గుండెల మెత్తదనం నన్ను ఎక్కడికో తీసుకుపోతుంది. చాలా సంవత్సరాల వెనక్కి. కావేరి వైపు చూస్తున్నాను. ఆమె కళ్ళలో ఏదో మెరుపు. “గుర్తొచ్చిందా?” అడిగింది ఆత్రంగా. గుర్తొస్తూ ఉంది. అదే సమయంలో ఏదీ గుర్తు రావడం లేదు కూడా. నా స్థితిని అర్ధం చేసుకున్నట్టు, ఆమె మళ్ళీ నన్ను హత్తుకొని, నా చెవిలో తీయగా, “బావా.. గుర్తు చేసుకో.. నీ కావేరిని బావా.. నీ కోసమే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా గుర్తు పట్టలేదా బావా..” అని ఆమె అంటూ ఉంటే, విషాదంతో కూడిన ప్రేమతో ఆమె గొంతు వణుకుతూ ఉంది. “బా.. వా..” సన్నగా సణుగుతూ ఆమె కళ్ళలోకి చూసాను. చూసిన వెంటనే గుర్తొచ్చింది. ఆమె నా కావేరే. కానీ, ఇప్పుడు కాదు, గత జన్మలో.. ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి.
 
కావేరి తండ్రి  ఆ ఊరిలో అందరి కంటే ధనవంతుడు. ఎంత అంటే, ఆ ఊరి వాళ్ళ ఆస్థి అంతా కలిపితే ఎంత ఉంటుందో, ఆయన ఆస్థి అంతకంటే ఎక్కువ ఉంటుంది. నా తల్లి ఆయనకు స్వయానా చెల్లి. పేదరికంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కులం ఒక్కటే అయినా, ఆస్థి లేకపోవడంతో, ఆమెని ఇంటి నుండి బయటకు గెంటేసారు.
 
అయితే, వరసకు బావను అవ్వడంతో, కావేరి నాతో చనువుగా ఉండేది. ఆ చనువు కాస్త ప్రేమగా మారింది. చెరువు గట్టూ, చెరుకు తోట మా రహస్య సమాగమన ప్రదేశాలు అయ్యాయి. ముద్దులూ, కౌగిలింతలూ.. అప్పుడప్పుడు కొన్ని కన్నీళ్ళూ. అయితే, రహస్యం ఎంతకాలం దాగుతుందీ? విషయం ఆమె తండ్రికి తెలిసిపోయింది. చెల్లెలి ప్రేమనే ఒప్పుకోని వాడు, కూతురి ప్రేమను ఒప్పుకుంటాడా! ఫలితం మా అమ్మా నాన్నలను బెదిరించి, వాళ్ళకు ఉన్న రెండెకరాలూ లాక్కొని, మమ్మల్ని ఊర్లోంచి గెంటేసాడు. ఎక్కడో వేరే ఊరిలో కాపురం పెట్టారు అమ్మా, నాన్న. నేను మాత్రం కావేరిని మరచిపొలేక పిచ్చివాడిని అయిపొయాను. ఎప్పుడూ తన ధ్యాసే. దాదాపు రెండు సంవత్సరాలు. నన్ను చూసి తట్టుకోలేక, కొంత మంది మిత్రుల సలహాతో నాకు బలవంతంగా పెళ్ళి చేసేసారు. ఆ వచ్చిన అమ్మాయి, మెల్లగా నన్ను తన దారికి తెచ్చుకుంది. ఫలితంగా తను నెల తప్పింది. నేను ఆ ఆనందంలో ఉండగా, అప్పుడు కబురు వచ్చింది కావేరి నుండి.
 
ఆగలేక ఈ ఊరు వచ్చేసాను. ఎప్పటిలాగే, చెరకు తోటలో కలుసుకున్నాం. ఆమె నా కౌగిలిలో ఒదిగిపోయింది.
 
“బావా! నాన్న నాకు పెళ్ళి చేసేస్తున్నాడు.” చెప్పింది కావేరి. ఏం చెప్పాలో అర్ధం కాలేదు నాకు. ఎందుకంటే, నేను అప్పటికే పెళ్ళి చేసేసుకున్నాను.
 
“నీ సంగతి వేరు బావా.. నీకు ఏ దారీ లేదు. కానీ, నేను అలా కాదు. నా పక్కన నిన్ను తప్ప, ఎవరినీ ఊహించుకోలేక పోతున్నాను.” మరింత అల్లుకుపోయింది.
 
“మరి, మీ నాన్న ఊరుకోడుగా.. బలవంతంగానైనా ఎవరితోనో ముడి పెట్టేస్తాడు.”
 
“హుమ్మ్.. తెలుసు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.”
 
ఏంటీ అన్నట్టు చూసాను ఆమె వైపు.
 
“సంసారం చేసేది ఎవరితోనైనా, నా మొదటి తాంబూలం నువ్వే తీసుకోవాలి.”
 
ఆమె కళ్ళలోకి చూస్తున్నాను.
 
“అవును బావా! మనిద్దరం ఈ రోజు ఒక్కటైపోవాలి.. రా..” అంటూ, నా మొహాన్ని ఆమె గుండెలకు హత్తుకుంది. ఆమె గుండె లయ వింటూ ఉంటే, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆమె ఇస్తున్న ఈ ప్రేమలో కొంచెమైనా నేను చూపించగలనా? అదే మాట ఆమెతో అంటే, “ఏయ్.. పిచ్చీ.. అలా ఏడవకూడదు..” అంటూ నన్ను సముదాయించబోయి, తను కూడా ఏడవసాగింది. ఈ సారి ఆమెని నేను హత్తుకొని, “ఏయ్ పిచ్చీ.. ఏడవకూడదు.” అన్నాను. ఆమె తల ఎత్తి, నా కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో కోటి భావాలు. ఇంకాస్త తల పైకెత్తింది. ఆమె పెదవులు మెరుస్తూ కనిపిస్తున్నాయి, గులాబీ రంగులో.
 
నెమ్మదిగా ముందుకు వంగి ఆమె పెదవిని అందుకున్నాను. ఆమె “హుమ్మ్..” అంటూ, తన గులాబీ రేకులను నాకు అర్పణం చేసేసింది. అంతే, చినుకూ చినుకూ కలిసి వరదైపోయింది. మాకు అడ్డంగా ఉన్న దుస్తులు మా నుండి దూరమైపోయాయి. ఆ చెరుకు తోటలో, ఇద్దరం మిన్నాగుల్లా పెనవేసుకొని, ఒకరిని ఒకరు అందుకోవాలని ఆరాట పడిపోతున్నాం. కావేరి అయితే మరీనూ..
 
ఇద్దరి శరీరాలూ చెమటతో తడిసిపోయాయి. ఆమె నన్ను తన మీదకు లాక్కొని, వెల్లకిలా పడింది. నేను తన మీద. “రా బావా..” అంటూ, తన కాళ్ళతో నా నడుమును పెన వేసింది. “కావేరీ..” అంటూ, ఆమె కన్యత్వానికి దారి వెతుకుతున్నాను. నాకు సహకరిస్తూ, తనే దారి చూపిస్తుంది. నా మగతనం ఆమెలోకి ప్రవేశించడానికి పోట్ల గిత్తలా దూకుతుంది. మరోక్షణంలో ఆమెలోకి ప్రవేశిస్తానూ అనగా, అప్పుడు పడింది నా తల మీద దెబ్బ. “అబ్బా..” అంటూ వెనక్కి పడ్డాను.
 
అదంతా గుర్తొచ్చేసరికి నా మొహం అంతా చెమటలు. కావేరి నన్ను అలానే చూస్తూ, “గుర్తొచ్చిందా బావా!” అని, తరవాత జరిగింది చెప్పసాగింది.
 
“ఆ ఒక్కదెబ్బతోనే, నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోయాయి. మా నాన్న నిన్ను అక్కడే పూడ్చేసాడు. కళ్ళ ఎదురుగా అంత దారుణం జరిగేసరికి, నేను కూడా మొండికేసాను. పెళ్ళి కోసం నాన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఒప్పుకోలేదు. బలవంతం చేయబోతే, ఆత్మ హత్య చేసుకోడానికి కూడా ప్రయత్నించా. బయటివాళ్ళను అయితే చంపగలడు గానీ, కన్న కూతుర్ని చంపుకోలేడుగా. అందుకే, ఆ దిగులుతోనే కళ్ళు మూసాడు. నేను ఇలా నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని, కన్నెగానే నీకోసం ఎదురు చూస్తున్నా.. ఆ పెళ్ళి పందిట్లో నిన్ను చూడగానే గుర్తించా.. నువ్వే నా బావవనీ, నా కోసం పుట్టావనీ.. కానీ నీకే తెలియలేదు.”
 
చెప్పి, బుంగ మూతి పెట్టుకున్న కావేరిని చూస్తుంటే, మళ్ళీ పద్దినిమిదేళ్ళ కావేరినే చూస్తున్నట్టు ఉంది నాకు. ఇక ఈ మరదలిని వదలకూడదు. లోకం ఒప్పుకోదని తెలుసు. కానీ, ఈ లోకం కంటే, ఒక జన్మంతా నాకోసం ఎదురు చూసిన కావేరి ముఖ్యం నాకు. కిందటి జన్మలో చేసిన తప్పు మళ్ళీ చేయను. అదే మాట ఆమెతో చెప్తూ, అపురూపంగా హత్తుకున్నాను. అలా హత్తుకుంటూ ఉంటే, చిత్రంగా అంతకు ముందు ఉన్న కామపు వేడి అంతా పోయి, ఏదో హాయిగా అనిపిస్తూ ఉంది. కావేరి గువ్వ పిట్టలా ఒదిగిపోయి, కళ్ళు మూసుకుంది. ఇంత కాలం నుండీ ఉన్న వేదన తీరిపోగా.. అలా.. అమాయకంగా.. ఏం చేస్తుందీ నా గుండెల పైన తన తల ఉంచి? ఆమె వైపు చూసాను. కళ్ళు మూసుకొనే ఉంది, లయ బద్దంగా ఊపిరి పీలుస్తూ. “నిద్ర పోయిందా!? హ్మ్మ్..” అనుకుంటూ, ఆమె నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టాను. ఆ ముద్దుకి చిన్నగా కదిలి, మరింత గట్టిగా వాటేసుకుంది.
 
అయిపోయింది
 
 
[+] 13 users Like mangoshilpa's post
Like Reply




Users browsing this thread: 19 Guest(s)