Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ఒక భర్త కథ-విజయ్

Showing only the posts of bhaijaan: 110 of 633 posts. Show all posts
#61

Continuation.......
     అలా వారం గడిచిపోయింది....
ఈ వారం రోజులు భాయీజాన్ గారితో అప్పుడప్పుడు కలిసిన మాట్లాడడం సరిగ్గా కుదిరేది కాదు ఒకవేళ మాట్లాడి నా విషయాలు గురించి అడిగినా కూడా చిరునవ్వే ఆయన సమాధానం అయ్యేది.... సమయంతో పాటు అన్ని తెలుస్తాయి నువ్వేం కంగారు పడకు ఇదొక్కటే మాట ఆయన నోట్లోంచి వచ్చిన సమాధానం అది కూడా నేను పడుతున్న ఇబ్బంది ని గమనించి అనుకుంటా....
తర్వాత రోజు ఉదయం విజయ్ తన గదిలో ఉన్న షెల్ఫ్ లోని పుస్తకాలనుండి ఒక పుస్తకాన్ని తీసుకుని చదువుతున్నాడు...

డోర్ దగ్గర ఏదో అలికిడి అయిన శబ్దం రాగానే తలెత్తి అటువైపు చూసాడు....
అక్కడ పెద్దాయన నిల్చుని విజయ్ ను చూస్తూ నీకు పుస్తకాలు చదవడం అలవాటా??అని అడగ్గానే అలాంటిదేమి లేదు... బోర్ కొడుతుంది అని చదువుతున్న... 
పక్కన చూస్తే నాలుగు పుస్తకాలు టేబుల్ పైన ఉన్నాయి... అవేంటి అలా పక్కన పెట్టేసావ్ అనగానే 
అదేంలేదు...రాత్రి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు... అందుకే ఈ పుస్తకాలు చదువుతూ కూర్చున్నా....
భాయీజాన్ కి అర్థం అయ్యింది.... అతను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తప్పదు.... ఒక విధంగా విజయ్ సమస్య గురించి అతను చెప్పకపోయినా తన అనుభవం వల్ల ఈయనకు పూర్తిగాా అర్థమైపోయింది... అతని సమస్య అంత పెద్దది కాకపోయినా అందరికీ ఉండే ఆలోచన లాగే ఎవరి సమస్య వారికి ,ఎవడి మొడ్డ వాడికి  పెద్దదిగా కనిపిస్తుంది అది మానవ నైజం
ఇక్కడ విజయ్ సమస్య తీరాలంటే ముందు అతనిలో మార్పు రావాలి అది జరగడం అంత సులువు కాదు కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పని చేయాలి అని నిశ్చయించుకొని విజయ్ తో....
ఆశ్చర్యం నటిస్తూ అవునా!!
అయినా ఒక్క రాత్రి లో ఇన్ని పుస్తకాలు చదవగలిగావంటే నీకు స్థితప్రజఞత ఎక్కువనుకుంటా....అంటూ నవ్వాడు.
ఆయన చెప్పిన పదానికి అర్థం తెలియక అందులో నవ్వేటంత విషయం ఏముంది అని ఆయన వైపు చూడగానే... సారీ..దీనికి నవ్వాల్సిన అవసరం లేదు కదా అనగానే....
ఇప్పుడు నిజంగానే నవ్వొచ్చింది విజయ్ కి...
అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్న... మళ్ళీ చీకటి పడేలోపు వచ్చేస్తా...నీకేఅవసరం ఉన్న ఛోటు చూసుకుంటాడు...సరేనా అంటూ వెళ్లిపోయాడు....
ఆయన వెళ్లి పోయాక మళ్ళీ పుస్తకం లో మునిగి పోయి దాదాపు రెండు మూడు గంటల వరకు చదివి మొత్తం అవగొట్టేసాడు...ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందతనికి...ఏదో ప్రకృతి లోని రహస్యం తెలిసిందతనికి... దానికి కారణం తను ఇప్పుడు చదివిన పుస్తకాలన్నీ పంచభూతాలను సూచించేవి...అవే కాదు అక్కడ ఉన్న అన్ని పుస్తకాలు జీవితం మీద ఉన్న థృక్పదం ను మార్చి వేస్తాయి.....May be భాయీజాన్ గారికి పుస్తకాలు మీద మంచి పట్టు.... జీవితం మీద మంచి అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది...

కొద్ది సేపటి తరువాత ఛోటు టిఫిన్ తెచ్చిన తర్వాత టిఫిన్ తిని తనతో మాట్లాడుతూ ఉండగా సడన్ గా పై అంతస్తులో నుంచి శబ్దాలు వస్తున్నాయి... నేను కంగారు పడుతు ఏంటా శబ్దాలు అని అడగ్గానే ఏం చెప్పకుండా ఇప్పుడే వస్తానంటూ పైకి వెళ్ళి కొద్ది సేపటి తరువాత వచ్చాడు...
వాళ్ళు ఎప్పుడైనా ఇంతే సార్ పెద్దాయన ఊర్లో లేకపోతే ఇలాగేే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు నేను ఎప్పటిలాగే కొద్దిసేపు బయటకు వెళ్లి బిల్డింగ్ వెనకవైపు ఉన్న నది కాలువ గట్టు దగ్గర కొద్దిసేపు కూర్చొని తర్వాత నా రూం కి చేరుకున్నా... అప్పటికే మధ్యాహ్నం కావడంతో చోటు భోజనం తీసుకుని వచ్చాడు.... తిన్నాక కొద్దిసేపు నడుం వాల్చాను. అంతలో ఏదో పడిపోయినట్టు పెద్దగా శబ్దం వచ్చే సరికి లేచి అటు వైపు చూశాను... అక్కడ పుస్తకాల షెల్ఫ్ లోని  పైన ఉన్న ఒక పెట్టటె కిింద పడింది... బహుశా ఎలుకలు తిరుగుతున్నాయి  అనుకొని లేచి పెట్టెలో నుండి చెల్లాచెదురుగా కింద పడిపోయిన వస్తువులన్నిటినీ తీస్తూ పెట్టిన వేస్తూ ఉండగా ఒక డైరీ లాంటిది కనిపించింది... అది చదవాలా వద్దా అని  ఆలోచిస్తూ ఉండగా అందులో ఫోటో చూడగానే అది ఇది బాయ్ కూతురి డైరీ అని అర్థమైపోయింది ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత నాకు ముందు నుండే ఉండడం వలన అది ఇప్పుడు అవకాశం గా మారిపోయింది ఇక ఆలస్యం చేయకుండా పెట్టిన తీసి పక్కకు పెట్టి డైరీ ని తీసుకొని బెడ్ మీద కూర్చుని చదవడంం మొదలుపెట్టాను......

ఇంతకీ అందులో ఏముంది?? 
విజయ్ కి ఆమె గురించి ఏం తెలిసింది ??
అతను అనుకున్నట్టుగానే తన గురించి విజయ్ కి ముందే తెలుసా ??
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెబుతాను.... కానీ ఇప్పటికే ఈ కథ చాలా బోరింగ్ గా నడుస్తోంది.ఇంకా సాగదీయడం వల్ల కథ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది..అందుకే కథను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకెళ్తా..... తర్వాత అవసరం వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన మొత్తం కథని ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తా.....నన్ను నమ్మండి మీకు ఉన్న ప్రతి డౌట్ క్లియర్ అవుతుంది...ఇక ఏ అనుమానం పెట్టుకోకుండా ముందు ముందు జరగబోయే కథను తిలకించండి...
రెండు నెలల తరువాత కలకత్తా నగరవీధుల్లో......

ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఆదివారం వరకు వేచి చూడండి

 మీ భాయిజాన్   Namaskar
[+] 7 users Like bhaijaan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

కలకత్తా నగరం....
వేసవి కావడంతోఎండలు భగభగమంటున్నాయి...
ఎప్పుడూ ఏదో ఒక కారణం తో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించే ప్రతిపక్ష పార్టీ నాయకులు 
ఈసారి కూడా జనాలతో రోడ్డెక్కారు..... 
శాంతియుతంగా జరగవలసిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి... చూస్తూండగానే పరిస్థితి చేయి దాటి పోయింది... సెక్యూరిటీ ఆఫీసర్లు లాఠీచార్జి చేసినా ఫలితం లేకపోగా అల్లరి మూకలను మరింత రెచ్చగొట్టినట్టయింది...
షాపులను పగలగొట్టడం రోడ్ల మీద ఉన్న బస్సులు వాహనాలను తగలపెడుతూ కొద్ది క్షణాల్లోనే ఆ స్థలాన్ని రణరంగంగా మార్చేసారు...
అప్పుడే పక్క సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు వెనక ఎవరో తరుముతుంటే పరిగెత్తుతూ అందులో ఒక వ్యక్తి వెనుక అరుస్తూ వస్తున్న వాళ్ళని చూస్తూ ముందు వైపు కాలికి ఏదో అడ్డంగా తగలడంతో జారి పడిపోయాడు...
అతని పక్కనే బుర్ఖాలో ఉన్న ఆడ వ్యక్తి ముఖంపై ముసుగు తీస్తూ అతన్ని పట్టుకుని పైకి లేపుతూ పాపా ,పాపా ఉఠో పాపా అంటూ భయంతో అరుస్తూ చుట్టూ   చూస్తతూ  ఉంది....
వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్న గుంపులో ఒకడు వాళ్ళని చూస్తూ ( వాళ్ళు బెంగాలీ లో మాట్లాడుతారు నాకు అది రాదు కాబట్టి తెలుగు లో రాస్తున్న ) బుర్ఖాలో తు** పాప పిటపిటలాడిపోతుంది..ఇంక నా వల్ల కాదురోయ్....
బుర్ఖా లాగేస్తా బ్యూటీని ఎక్కేస్తా ....
ఎలాగూ ఈ గొడవల్లో మనమేం చేసినా గుంపులో గోవిందలా  కలిసిపోతుంది...పాపను గూట్లో పెట్టి గుటుక్కని మింగేద్దాం పదండ్రా..అంటూ ముందు ముందుకు వస్తూంటే వారి క్రూరమైన నవ్వులు గుండెల్లో దడ పుట్టిస్తుంటే ఆ ముసలాయన భయపడుతూ "బేటీ తుమ్ మేరే ఫికర్ మత్ కరో....భాగో యహసే..జల్దీ " అంటూ అరుస్తున్నాడు.
ఆ పిల్ల ఏడుస్తూ తప్పించుకునేలోగా వాళ్ళు చుట్టు ముట్టేసారు....

ఏయ్ పోరీ...సందులో స్పేస్ ఉంది షాప్ లో AC ఉంది... మాకెక్కడైనా ఓకే.. ఏమంటార్రా అనగానే ఆ అమ్మాయి" ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి మీకు దండం పెడతాను" అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ ఉంది ...ఆ  గుంపులో పెద్దోడు అనుకుంటా వెంటనే ముందుకు వచ్చి "ఇంకెప్పుడ్రా మనలాంటి రేపిస్టులకు స్వతంత్రం వచ్చేది... ఇంకెప్పుడు ఈ దేశంలో ప్లీజ్ మమ్మల్ని రేప్ చెయ్యండి అని వేడుకునేది...హ...ఆ కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది...అందుకే రౌండప్ చేసి రౌండ్ ఏసేద్దాం...ఈరోజు మనం చేయబోతున్న వీధి భాగోతంలో దీనితో మనం ఆడే భంగిమలు కామసూత్రలో ఎక్కించాలి అంటూ వెకిలి నవ్వు నవ్వాడు... ఆ పిల్ల వైపు చూస్తూ పాప నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను వదిలేయం అది నీకు కూడా తెలుసు... కాబట్టి కామ్గా కోపరేట్ చేసావే అనుకో డ్యూటీ ఎక్కేసి లంచ్ కి ఇంటికి వెళ్ళిపోతాం....లేదు అరుస్తా గోల చేస్తా అన్నావ్ అనుకో రాత్రి డిన్నర్ వరకు ఇక్కడే జింతాత చితచిత ఏమంటావ్.... 
పక్కనే ఉన్న ముసలాయన రేయ్ దుర్మార్గుల్లారా... నా బిడ్డను వదిలేయండ్రా...మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరురా వెధవల్లారా.. అనగానే ఉన్నార్రా ముసలోడా... రోజు వాళ్ళను దెన్గాకే రోడ్డుమీదికి వస్తాం.. చాలా పద్ధతిగా ఉండే ఫ్యామిలీలు మావి అంటుంటే ఆ ముసలాయన ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉండడంతో విసిగిపోయిన ఆ రేపిస్టు రాజా "అబే  ఓ ధోని ఓ బుడే కి మూపే ఏక్  హెలికాప్టర్ షాట్ మార్నా" అనగానే పక్కనే ఉన్న వాడు చేతి లో ఉన్న బ్యాట్ తో ముసలోడి మీదికి వస్తుండగా ............

"హోయ్ రబ్బా... హోయ్ రబ్బా... హోయ్ రబ్బా.. హోయ్" అంటూ ముఠామేస్త్రి పాట మారు మ్రోగుతున్న ఒక ఆటో దూరం నుండి వాళ్ళ వైపుకు దూసుకు వచ్చింది....
వచ్చి వాళ్ల ఎదురుగా ఆగగానే లోపల కూర్చున్న వ్యక్తి వేగంగా దిగుతూ అక్కడ ఉన్న గుంపును పట్టించుకోకుండా ముసలాయన దగ్గరికి వెళ్లి ఆయన్ని పైకి లేపుతూ బాపు తూ ఠీక్ తో హే నా... కిత్నీ బార్ బోలా తుజే అకేలా మత్ ఆయా కర్.. ఓ సాలీ ముంతాజ్ కహా హై... అంటూ ఆ పిల్లను చూసి ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని... ఏయ్ పొట్టి దాన ఎన్ని సార్లు చెప్పాలి నీకు మా అయ్యను షాపింగ్ గీపింగ్ అని తిప్పకే అని అంటూ ఆ పిల్లను వాళ్ల మధ్య నుండి విడిపించుకుని ఆటో దగ్గరికి తీసుకెళ్తు ఉంటే... వెనక నుండి ఒకడు భుజం పై చేతులు వేసి ఆపుతూ ఎవర్రా నువ్వు.... అనగానే వెనక్కి తిరిగి అతని చేతిని తీసి పట్టుకుని అన్న నేనా అన్న నన్ను సలీమ్ అంటరన్న...ఇది నా బేగం ముంతాజ్ అన్న...వీడు నా అబ్బు అహ్మద్ అన్న ..దీనికేమో షాపింగ్ అంటే పిచ్చన్న..వీనికేమో మందు అంటే పిచ్చన్న.. వీనికి బాటిల్ ఆశ చూపించి దీని షాపింగ్ సామాన్లు మొత్తం వీనితో మోపిస్తదన్న..దొంగ మొహంది ...ఉంటానన్న అంటూ వాళ్లను ఆటో ఎక్కించి  ఆటో స్టార్ట్ చేస్తు ఉండగానే వాడు ముందుకు వచ్చి ఆపుతూ అన్నీ బాగానే కవర్ చేసావు గాని మెళ్ళో రుద్రాక్ష తీస్తే బాగుండేది రా అనగానే ఇక వాళ్ళు వదిలిపెట్టరు అని అర్థమయిపోయింది...
 మెల్లగా ఆటో దిగి వాళ్ల ఎదురుగా నిలబడి "అసలు నీ బాధేంది బామ్మర్ది...  కాలేజ్ టీచర్ లాగా ఒకటే క్వశ్చన్ ల మీద క్వశ్చన్ లు వేస్తున్నావ్...
అసలు ఆన్సర్లు చెప్పడం ఎంత కష్టమో తెలుసారా నీకు ఇప్పుడేంటి నువ్వు నమ్మాలి..నీకు నమ్మకం కలగాలి అంతేకదా అంటూ వాడి చేతిలో ఉన్న హకీ బ్యాట్ లాక్కొని చెరుకుగడ విరిచినట్టు మూడు నాలుగు ముక్కలుగా విరిచేశాడు... అంతే విషయం వాళ్లకు అర్థమైపోయింది... ఆ గుంపు అక్కడినుండి మాయమైపోయింది....
ఆటోను ముందుకు పోనిస్తూ  ( ఆటో లోపల చలోరే చలోరే చల్ సాంగ్- జల్సా ప్లే అవుతుంది ) కొద్ది దూరం వెళ్ళాక ఆటో ఒక పక్కకు ఆపి వెనక్కి తిరిగి ఆ ముసలాయన వైపు చూస్తూ" కాక ఎక్కడ పోవాలె " అని అడిగాడు... వెంటనే ఆ ముసలాయన ఆటో దిగి ముందుకు వస్తూ అతని కాళ్ళపై పడి పోతూ బేటా నీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవుతుంది. ఇవ్వాళ నువ్వు గాని సమయానికి రాకపోయి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది అంటూ అతను ఆపుతున్నా కిందికి వంగి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయనను ఆపుతూ లేపి కౌగలించుకొని అరే గదంత వదిలేయ్ కాకా....

ఇప్పుడు ఏం కాలేదు కదా అంటూ ఉండగా ఆయన దుఃఖం ఆపుకోలేక అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే...అరే ఓ మేడం సాబ్ జర్ర నువ్వన్న చెప్పరాదు మీ నాయన ఇప్పట్లో ఆపేతట్టు లేడు అనగానే ఆమె కూడా కృతజ్ఞతతో కళ్ళలో నుండి కన్నీళ్ళు కారుస్తూ చేతులెత్తి నమస్కారం పెడుతుంటే సరిపోయింది పో... ఇక ఇవాళ ఇంటికి వెళ్ళినట్టే అంటూ.. ఓ చాచా పొద్దున్నుండి తిండి తినలే..జరా నీ అడ్రస్ చెప్తే నిన్ను అక్కడ దింపి ఇంటికి పోవాలె అనగానే ఆయన కళ్ళు తుడుచుకొంటూ అడ్రస్ చెప్పగానే ఆయన్ను కూర్చో అని చెప్పి ఆటో స్టార్ట్ చేసి ఆయన చెప్పిన అడ్రస్ కి తీసుకెళ్ళాడు అది బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా ఆటో దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూసి నోరు వెళ్ళబెట్టి ఏంది కాకా ఇది ఇళ్ళా..ఇంద్ర భవనమా గింత ఇల్లు కట్టుకొని గట్ల ఇద్దరే ఒంటరిగా బయటికి ఎందుకు వచ్చిండ్ల... కనీసం ఒక్క కారు కూడా లేదా అనగానే ఆ పిల్ల ఉంది...  షాపింగ్ చేస్తుంటే తాళాలు ఎక్కడో పడిపోయాయి...రోడ్ మీద ఏదైనా వేహికిల్ వస్తుందేమోనని వెయిట్ చేస్తుంటే సడన్ గా ఈ గొడవ మొదలైంది... అంతలోనె వీళ్ళు ఇలా మా వెంట పడ్డారు వాళ్ల నుండి తప్పించుకుంటే మీరు వచ్చి కాపాడారు... అని ఆమె చెప్తూ ఉండగానే ఆ ముసలాయన అతని దగ్గరికి వచ్చి జేబులో ఉన్న డబ్బు మొత్తం తీసి అతని చొక్కా జేబులో పెట్ట బోతుంటే అతను ఆపుతూ మల్లి గిదేంది నాకు నా ఆటో కిరాయి ఇస్తే సరిపోతది... అని ఎంత బ్రతిమాలినా తీసుకోకపోయేసరికి బలవంతంగా ఒక నాలుగైదు రెండు వేల రూపాయలు నోట్లు చేతిలో పెట్టి తీసుకోకపోతే నా మీద ఒట్టు అని ఆ ముసలాయన గట్టిగా చెప్పడంతో అయితే సరే ఇయ్యాల నీ పేరుమీద దావత్ గట్టిగానే అయితది అని ఆటో దిగుతున్న ఆ పిల్ల వైపు చూస్తూ ఓ మేడం... నువ్వు ముందు ఆ ముసుగు కప్పుకొ
 నీ మొఖం చూస్తుంటే మగాళ్ళు మృగాళ్ళు అయిపోయేలా ఉన్నారు... కొంచెం జాగ్రత్త అంటూ నవ్వుతూ ఉండగా
 ఆ ముసలాయన చల్లగా ఉండు బేటా అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్లి పోతున్నారు... సరేఅని ఆటో స్టార్ట్ చేస్తున్డగా ఆ అమ్మాయి మళ్లీ వేగంగా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఎక్కి నా బ్యాగ్ ఇక్కడ మర్చిపోయాను అంటూ చుట్టూ చూస్తూ ఎవరు లేరు అని చూసుకుని ముందు కూర్చున్న అతని ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని వెనుకకు వేగంగా తిప్పుతూ గట్టిగా పెదాలపై చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టింది......
[img][Image: 5ebeb02199b00.] [/img]
కొద్దిసేపటి తర్వాత అతన్ని వదిలి దిగి బయటికి వెళ్ళి పోతూ గేటు దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి చూస్తూ నా పేరు ముంతాజ్ కాదు.... హీర్ కావాలంటే ఇప్పటినుండి నువ్వు బేగం అని పిలవచ్చు....కాదు కాదు నువ్వు మాత్రమే పిలవాలి సరేనా అంటూ నవ్వుకుంటూ గేట్ తీసి లోపలికి వెళ్ళిపోయింది....

ఆ పిల్ల వెళ్లిపోయిన చాలా సేపటి తర్వాత తేరుకొని....దీనమ్మ మందు కొట్టిన కూడా ఇంత కిక్కు ఎక్కదోఏమో అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.... మన విజయ్ అలియాస్ ఆటో జానీ
[img][Image: 5ebeb7bc56e29.jpeg][/URL[/img][url=https://imgadult.com/img-5ebeb7bc56e2b.html]
ఇంటి ముందు ఆటో ఆపి తలుపు మెల్లగా తెరిచి లోపల ఎవరూ లేకపోవడం చూసి హమ్మయ్య అనుకొని తన గది వైపు వెళ్తుండగా కిచెన్ లో నుండి చప్పుడు వినబడగానే అమ్మబాబోయ్ అనుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన గది వైపు వెళ్తూ ఉండగా వెనకాల నుండి పట్టీల చప్పుడు వినబడగానే తలతిప్పి చూస్తే ఇలా నిలబడి ఉంది


[img][URL=https://imgadult.com/img-5ebeb803afe4c.html][Image: 5ebeb803afe4b.jpeg] [/img][/url]

ఎందుకలా దొంగల వెళ్తున్నారు నేను పొద్దున్నే చెప్పాను కదా బయట అంత గొడవ గొడవగా వుందని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని అయినా కూడా నా మాట వినకుండా వెళ్లారు కదా ఇప్పుడు తీరిందా అయ్యగారి సంబరం అంటూ లోపల్లోపల విజయ్ తొందరగా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం అది కనిపించకుండా మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్తూ తొందరగా ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తా అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది...
విజయ్ తన మనసులో ఇదేంటి ఇవ్వాళ ఇంత సెక్సీగా కనబడుతోంది ఆ పిల్ల చేసిన పనికి మైండ్ దొబ్బి ఏం ఆలోచించలేక పోతున్న... అర్జెంటుగా ఆయుధ పూజ చేస్తే తప్ప ఇది శాంతించేలాా లేదు అని ప్యాంటు పై నుండే తన గట్టిపడిన అంగాన్ని సరి చేసుకుంటూ మెల్లగా కిచెన్లో కి దారి తీశాడు... కిచెెన్ లో అటువైైపు తిరిగి స్టవ్ పైన వంట చేస్తున్న తనను పై నుండి కింద దాకా చూస్తూ వంట చేయడంవల్ల చెమట పట్టి ఉండడంతో.... 
రెండు చేతులతో చెమటతో తడిసిపోయిన నడుముకు రెండువైపులా వేస్తూూ గట్టిగా తన మీదకు లాక్కొని మెడ వంపులో తలను ఆనించి ముద్దులు పెడుతూ హరిక...బంగారం.. హ్మమ్ హ్మ్...ఒక్క సారి....అర్జెంట్ ప్లీజ్ రా...అంటూ ముద్దులు పెడుతున్నాడు
[img]
[Image: 5ebebdc5540f5.jpeg] [/img]
[img][Image: 5ebebe8c0ba00.jpeg][/URL[/img][url=https://imgadult.com/img-5ebebe8c0ba02.html][url=https://imgadult.com/img-5ebebe8c0ba02.html]http://http://[url=<br /><font color="#3333ff"><font data-scefontsize="large" size="5"><img src="[Image: 5ebebed3c5680.jpeg] " /></font></font><br />]
[img][Image: 5ebebed3c5680.jpeg] [/img][/url]

 మీ భాయిజాన్   Namaskar
[+] 5 users Like bhaijaan's post
Like Reply
#63

చెప్పిన టైం కంటే రెండు రోజుల ముందు అప్డేట్ ఇస్తున్న.... మిమ్మల్ని వెయిట్ చెయించడం నాకు ఇష్టం లేదు... Images సరిగ్గా పోస్ట్ చేయడం కుదరడం లేదు... మొబైల్ కదా...

 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
#64

(16-05-2020, 01:40 PM)Sadusri Wrote:  Asalu emm jarigido Kuda ardam kaledu Vijay kastha atuo Jani aipoyadu update super kani kocham clarity evara please????

బ్రదర్ ముందుగానే ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమి పెట్టుకోవద్దు అని చెప్పి మరీ అప్డేట్ ఇచ్చాను కదా కావాలంటేే చివరి రెండవ అప్డేట్ మళ్ళీ చదవండి నీకు ఒక క్లారిటీ రావచ్చు

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#65

[Image: indian-saree-lover-1-B9bu-K6-ZJj-t.jpg]
free image hosting sites
వంట గదిలో ఉన్న హరిక

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#66

Brother... Sunday morning 9am lopu istanu

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#67
Video 

[img][Image: 5ee6fa3e04db7.jpg] [/img]విజయ్ తన మనసులో ఇదేంటి ఇవ్వాళ ఇంత సెక్సీగా కనబడుతోంది ఆ పిల్ల చేసిన పనికి మైండ్ దొబ్బి ఏం ఆలోచించలేక పోతున్న... అర్జెంటుగా ఆయుధ పూజ చేస్తే తప్ప ఇది శాంతించేలాా లేదు అని ప్యాంటు పై నుండే తన గట్టిపడిన అంగాన్ని సరి చేసుకుంటూ మెల్లగా కిచెన్లో కి దారి తీశాడు... కిచెెన్ లో అటువైైపు తిరిగి స్టవ్ పైన వంట చేస్తున్న తనను పై నుండి కింద దాకా చూస్తూ వంట చేయడంవల్ల చెమట పట్టి ఉండడంతో.... 
రెండు చేతులతో చెమటతో తడిసిపోయిన నడుముకు రెండువైపులా వేస్తూూ గట్టిగా తన మీదకు లాక్కొని మెడ వంపులో తలను ఆనించి ముద్దులు పెడుతూ హరిక...బంగారం.. హ్మమ్ హ్మ్...ఒక్క సారి....అర్జెంట్ ప్లీజ్ రా...అంటూ ముద్దులు పెడుతున్నాడు....

Continued.....
[img][Image: 5ee6fbb795c02.jpg] [/img]
హరిక కు కూడా అతను తన వెనుకే వస్తాడని అతని కళ్ళల్లో చూడగానే అర్థం అయింది...

అయినా తెలియనట్టు... ఏంటి ఒక్క సారి??
రాత్రుళ్ళు ఎలాగూ నిద్ర పోనివ్వవు...అది చాలక ఇలా పట్ట పగలు కూడా అంటే ఎలా? నావల్ల కాదు నాకు నిద్రొస్తుంది వంట అయిపోయింది బుద్ధిగా తినేసి బట్టలు ఇంకా బెడ్ షీట్లు పిండేసా.....ను..ఆమ్...మ్మ... బయట ఉన్నాయి తీసుకెళ్లి మేడమీద ఆరేయ్...మ్..మ్మ.. అలా కొరకద్దని చెప్పానా పొద్దున....అమ్మా.... చెప్పేది విను రా... పక్కింటి ఆంటీ ఇవాళ మన ఇంటికి వచ్చింది ఒంటిమీద పంటి గాట్లు చూసి ఏంటమ్మాయ్... ఒళ్లంతా ఎర్రగా అలా కమిలిపోయింది అని అడిగింది ఏం చెప్పను......!! నా మొగుడు బొంత కింద దూరగానే బొంత పురుగు లాగా ఒళ్లంతా పాకుతూ కొరికేస్తాడు అని చెప్పాలా....??
[img][Image: 5ee6fd1077c7c.jpg] [/img]
ఆమె చెప్తున్నంత సేపూ అతని చేతులు ఆమె ఒంటిమీద ఎత్తు పల్లాలను సరి చేస్తూనే ఉన్నాయి...హరిక అలా చెప్పగానే అతడు చిన్నబుచ్చుకుంటూ మరయితే ఇప్పుడు వద్దా..... అని అన్నాడు.
అతని చిన్న బోయిన ముఖాన్ని చూసి లోలోపలే నవ్వుకుంటూ వద్దని చెప్పాను కదా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి నేను వెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను... అంటూ స్టౌ ఆఫ్ చేసి గిన్నెల హాల్లో సర్ది మంచి నీళ్లు పెట్టి తినమని సైగ చేసి బెడ్ రూం లోకి వెళ్లి తలుపు వేసుకుంది....
విజయ్ కొద్దిగా నిరుత్సాహ పడి మళ్లీ అర్థం చేసుకొని నిజమే రాత్రంతా దానికి నిద్ర ఉండడం లేదు పాపం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కింద కూర్చుని వడ్డించుకునే లోపల గిన్నెల శబ్దానికి తలుపు తీసి వచ్చి పక్కన కూర్చుని ప్లేట్లో వడ్డిస్తుంటే[img][Image: 5ee6fe1fe8936.jpg] [/img] ముద్ద కలుపుకొని తినబోతూ తనను చూసి నువ్వు తిన్నావా అని అడిగి ఆమె నేను తర్వాత తింటా అని చెప్పి లోపు.....తన వైపు లాక్కుని నోట్లో ముద్ద పెట్టగానే తింటూ.... నేను చెప్తున్నా కదా తర్వాత తింటానని ముందు నువ్వు తిను అంటూ లేచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి స్విచాన్ చేసి మళ్ళీ వచ్చి  పక్కన కూర్చుంది... 

ఆమెను అలాగే మీదికి లాక్కొని ఒళ్లో కూర్చొి పెట్టుకుంటూ ఏంటే తర్వాత తినేది రోజురోజుకు ఎలా అయిపోతున్నావు చూడు అంటూ బలవంతంగా తినిపిస్తూ తను కూడా తిని చేతులు కడుక్కుని చిరు కోపంతో చూస్తున్న ఆమె మూతిని తుడిచి ఆ మూతి మీద ఒక చిన్న ముద్దుపెట్టి నా బంగారం ఎంత ముద్దొస్తున్దదో అని మళ్ళీ ముద్దు పెట్టపోతే మూతి పక్కకు తిప్పుకొంది...
అతను నవ్వుతూ సరే ఇక లోపలికి వెళ్లి పడుకో అంటూ బయటకు వెళ్లి పిండేసిన బట్టలను తీసుకుని ఆరబెట్టడానికి పైకి వెళ్ళాడు..
హారిక లోపల బెడ్ పైన పడుకుని మొగుడి ప్రేమకు మురిసిపోతూ వాడి కోరిక తీర్చాలని ఉన్నా అందుకు శరీరం లో ఓపిక లేకపోవడంతో అలాగేే పడుకుంది ... 
విజయ్ చెప్పినట్టే తను రోజురోజుకు నీరసంగా అయిపోతుంది.. దానికి కారణం హారికకు కూడా తెలుసు అది మొగుడికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది... 
అలా ఆలోచిస్తూ ఉండగానే కొద్దిసేపటికి విజయ్ బెడ్ రూమ్ లోకి వచ్చి తన వైపు వీపు చేసి పడుకున్న హారిక ను చూసి డిస్టర్బ్ చేయకుండా పడుకోగానే ఆ చప్పుడుకి 
అతను వచ్చాడని వెల్లకిలా తిరిగింది....
అలా తిరగ్గానే  సౌండ్ కు ఆమె వైపు తిరిగి చూసేసరికి చీర పక్కకు పోయి తన అందమైన బొడ్డు కనిపించగానే మెల్లగా నడుం దగ్గరకు వంగి రెండు చేతులతో నడుము పట్టుకుని బొడ్డుపై ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు...
ఆమె పొట్ట చిన్నగా వణుకుతూ తను కొంచెం నీరసంగా మూలుగుతూ ఉంటే లేచి నా బంగారం ఇవాళ చాలా నీరసంగా ఉంది పాపం.... అనుకుంటూ చివరగా బొడ్డుపై ఒక తడి ఒక తడి ముద్దు పెట్టి వదిలి పక్కకు తిరిగి పడుకున్నాడు....
 విజయ్ రూమ్ లోకి రాగానే తన కోసమే వెల్లకిలా తిరిగి పడుకుంది కానీ తన పరిస్థితిని అర్థం చేసుకొని పక్కకు తిరిగి పడుకున్న మొగుడి మీద ప్రేమ ఇష్టం తన్నుకొచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని తనవైపు తిప్పుకుంది.. అతను వెల్లకిలా తిరగ్గానే అతని పైకి వచ్చి గుండెలపై వాలిపోయింది...
విజయ్ ఆమె వీపు మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ తల కింద పట్టుకొని పైకి లేపి కళ్ళల్లో కళ్ళల్లో చూస్తూ ఏంటే? అని అడిగాడు...

అతని గుండెల పై ముద్దులు పెడుతూ గోముగా నాకిప్పుడు కావాలి అంది...
మ్మ్.... ఇస్తాలే పడుకో... అన్నాడు
ఉహుం.....నాకు ఇప్పుడే కావాలి అంటూ చేతిని కిందికి పోనిచ్చి లుంగీలోకి పెట్టగానే ఆమె చేతిని పక్కకు తీసి గుండెల పై ఉన్న తనను ఉన్న తనను పైకి లాక్కుని ఆమె ఎర్రటి పెదాలమీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ ఉంటే ఆమె రెండు చేతులతో అతని చెంపలని పట్టుకుని ముద్దులకు సహకరిస్తోంది....
విజయ్ మెల్లగా ఎడం చేతిని ఆమె జుట్టూలోనికి పోనించి కుడి చేత్తో తన వీపుమీద జోకొడుతూ అలాగే పెదాలపై ముద్దులు పెడుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూతలు పడుతున్నాయి హరికకు...
ఆమె వీపుపై చేతితో నిమురుతూ కిందికి  పోనిచ్చి గుండ్రటి పిరుదుల పైన వేసి చిన్నగా పిసికాడు ..మ్మ్..అని మత్తుగా మూలిగింది...

 మీ భాయిజాన్   Namaskar
[+] 8 users Like bhaijaan's post
Like Reply
#68

అలా ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ మసాజ్ చేస్తునట్టు ఒత్తుతూ జోకొడుతూ ముద్దులు పెడుతూ నుదుటిపై గాలి ఊదుతుంటే అతని చెంపలపై అలాగే వాలిపోయింది కొద్దిసేపటికి నిద్రలోనే కిందికి సర్దుకుంటూ అతని గుండెలపై స్థిరపడింది...[img][Image: 5ee70670bf712.jpeg] [/img]

విజయ్ కూడా అలా జోకొడుతూ కొడుతూనే నిద్ర లోకి జారుకున్నాడు.... 
అలా ఎంత సేపు పడుకున్నారో గానీ కరెంట్ పోయేసరికి చెమట పడుతూ ఉంటే అతను గట్టిగా పట్టుకోని ఉండడంతో లేవడం కుదరక పైకి జరిగి హాయిగా పడుకున్న విజయ్ ముఖానికి పట్టిన చెమటను తన చెంపలతో తుడిచి .....
నేను కాదురా.. నువ్వే నా బంగారానివి.. నన్ను బుజ్జగిస్తూ.. లాలిస్తావ్.. నవ్విస్తూ ఏడిపిస్తూ... ప్రేమగా తినిపిస్తావ్.. అమ్మలా నిద్రపుచ్చతావ్ అంటూ అతని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి ఇంకా చేతులు వదులు చేయకపోయే సరికి అతని పెదాలను నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ గట్టిగా కొరికింది....[img][Image: 5ee706d3dff32.gif] [/img]
దాంతో చిన్నగా మూలుగుతూ చేతులు విడి చేశాడు... 
దొరికిందే సందు అనుకొని వెంటనే మంచం దిగి అతని నుండి వేరయింది...
[img][Image: 5ee70858a166f.jpg] [/img]తన నుండి వేరయ్యి మంచంపై నుంచి కిందకి దిగి చీర సర్దుకుంటూ విజయ్ వైపు చూడగా ఇంకా తను తనపై ఉందనుకుంటూ చేత్తో జోకొట్టడం చూసి ప్రేమతో కళ్ళల్లో నీళ్ళతో అతని నుదుటి పై ముద్దు పెట్టుకుని కరెంట్ పోవడంతో అతని ఒళ్ళంతా చెమట తో తడిసి పోయేసరికి చీర కొంగు తో ఛాతీ మరియు ముఖం తుడిచి ఎదురుగా ఉన్న కిటికీలు తెరవగానే చల్లని గాలి ముద్దు పెట్టుకున్నట్టు అతని ముఖంపై తాకగానే ఇంకా హయిగా నిద్ర పోతుండడంతో అక్కడ నుండి బయటకు వచ్చి వంటగది లో దూరిపోయింది.. సాయంత్రానికి ఏం వండాలని చూస్తూ ఉండగానే స్టవ్ పక్కనే వున్న గిన్నె పై ప్లేటు బోర్లించేసి ఉంది...
ఈ గిన్నె ఇక్కడ ఎప్పుడు పెట్టాను అనుకుంటూ తీసిచూసేసరికి చేపలు ఫ్రెష్ గా కడిగి కోసిపెట్టి ఉన్నాయి...తనే తీసుకొచ్చి ఉంటాడని అర్థమైంది...
ఏంటో ఇవాళ స్పెషల్ అయ్యగారికి అయినా వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుని పోలేదుకదా....బయట కూడా బంద్ నడుస్తోంది మరి వీటిని ఎక్కడ పట్టుకుని వచ్చేడో అని అనుకుని సరే సరేలే నా మొగుడు తలుచుకుంటే ఎడారిలో కూడా బంగారం తవ్వుకొచ్చే రకం..ఇదెంత అనుకుని వండడానికి సామాన్లు సర్ది పొయ్యి మీద వేసి రెడీ అయ్యేలోపు ఇల్లు ఊడ్చి తలుపు దగ్గర చూస్తే టేబుల్ పైన కవర్లను చూసి మళ్ళీ ఇదేంటో అని తీస్తే మల్లెపూలు, ఆమెకు చాలా ఇష్టమైన జిలేబి ఉన్నాయి... 
ఇంత ఇష్టం తో తెచ్చి కూడా నేను వద్దు అనగానే ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు నాబంగారం అని తనపై తనకే కోపం వచ్చింది. అయినా నేను వద్దంటే మాత్రం బలవంతం చేస్తే  కాదంటానా? నేను ఉన్నదే తన అవసరాలను తీర్చడానికి... ఏమైనా సరే నా బంగారం ను విడిగా ఉంచకూడదు... అని కవర్లు లోపలపెట్టి వంట రెడీ చేసి స్నానం చేసి విజయ్ కి ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకొని
[img][Image: 5ee709b68f641.jpg] [/img]మల్లెపూలు పెట్టుకుని కిచెన్ లో సర్దుతూ ఉంది ... సాయంత్రం వంటగదిలోని గిన్నెల సౌండ్ కు నిద్రలేచిన విజయ్ చేపల వాసన ముక్కు పుటలకు తగలగానే ఇవ్వాళ కంచం మీద కుమ్మేయాల్సిందే అనుకొని లేచి లుంగీ సర్దుకుని బాత్ రూం రూం లో దూరాడు... బాత్రూం సౌండ్ కు గదిలోకి వచ్చి ఆమెకు నచ్చిన డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టి వెళ్లి టీవీ చూస్తూ కూర్చుంది....

స్నానం చేసి బెడ్ పైన తీసి పెట్టిన డ్రెస్ వేసుకుని పెట్టిన డ్రెస్ వేసుకుని హాల్లో ఉన్న హారికను చూసి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు...

 తన మీద నుండి నుండి చూపు కోలేకపోతున్న మొగుడి అవస్థ చూసి లోలోపల నవ్వుకుంటూ అతని దగ్గరికి వచ్చి వెళ్దామా అని అన్నది 

ఎక్కడికి ??

గుడికి నిన్ననే చెప్పారుగా ఇవాళ తీసుకెళ్తానని !!

అప్పుడంటే ఏదో వీక్ మూమెంట్ లో అలా చెప్పాను... అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేయగానే సరే... సరే వెళ్దాం పద అంటూ.. మరి.... అది.... అంటూ వంటగది వైపు చూపించాడు.
అవన్నీ వెళ్లొచ్చాక అంటూ అతన్ని బయటికి నడవమని సైగ చేసి వచ్చి తాళం వేయగానే బైక్ తీసి తనను ఎక్కించుకొని గుడికి పోనిచ్చాడు....

 మీ భాయిజాన్   Namaskar
[+] 7 users Like bhaijaan's post
Like Reply
#69

(15-06-2020, 11:50 AM)twinciteeguy Wrote:  welcome back, very nice

If u know how to post gifs ... Explain the process with screen shots.... Anyone

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#70

హారిక గుడికి వెళ్తున్నాం అని కావాలనే తన మొగుడి మనసు పాడు చేయడం ఇష్టం లేక విజయ్ కి తాకకుండా దూరంగా కూర్చుంది... తనను తాకాలని ఆరాటపడుతున్న మొగుడి మీద కొంచెం జాలి వేసిన తప్పదు కాబట్టి అలాగే ఉంది
[img][Image: 5ee71842c511b.jpg] [/img] 

ఇక్కడ విజయ్ పరిస్థితి మాత్రం అల్లకల్లోలంగా మారింది . పొద్దున ఆ పిల్ల ఏ ముహూర్తంలో ముద్దు పెట్టిందో గాని అప్పటినుండి  తన మొడ్డ బాబు కిందకి దిగనని మొండికేసి కూర్చున్నాడు...అయినా పెళ్ళాం ఆరోగ్యం గురించి ఆలోచించి మద్యాహ్నం ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాడు... కానీ
ఇప్పుడు హారిక ఇలా తనకు నచ్చినట్టు తయారయినప్పటినుండి ఒక్కసారి తనను గట్టిగా లాక్కొని ముద్దు పెట్టుకోవాలి అని ఆత్రంగా ఉంది...
కానీ అలా ముద్దుతో ఆగే రకం కాదు అతడు అది అతని కూడా తెలుసు...అందునా అసలే నీరసంగా ఉంది కదా అనుకొని గుడి దగ్గరికి చేరుకున్నారు... 
[img][Image: 5ee7192015e0b.jpg] [/img]

గుళ్ళో దర్శనం చేసుకుని ఎప్పటిలాగే విజయ్ ని సంతోషంగా ఉండేలా చూడమని
[img][Image: 5ee719b9cbf51.jpg] [/img]
 కోరుకుని కొద్ది సేపు అక్కడే కూర్చుని అమ్మవారి పూజ ను చూసి విజయ్ తో వెళ్దామా అనగానే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వాడిలా సరే అని తలూపగానే నవ్వుతూ ఇంటికి బయలుదేరారు... ఇందాకటిలా కాకుండా తనను గట్టిగా ఆనుకుని కూర్చుంది..
అప్పటివరకు ఆగిపోయిన ఊపిరికి ఆక్సిజన్ దొరికినట్టు గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు ఆమె ఒక చేతిని ఎడమ భుజం పైన ఉంచి మరో చేతిని ముందుకు పోనిచ్చి షర్టు షర్టు సందులో నుండి గుండెలపై పెట్టగానే అప్పటి వరకు వేగంగా కొట్టుకుంటున్న గుండె వేగం  నార్మల్ అయ్యింది...
 ఆమె తన తలను అతని భుజం పై ఆనించి చిన్నగా చెవిలో " కోపంగా ఉందా " అని గోముగా అడిగింది...
తనకు తెలుసు తను ఏం చెప్తాడు కానీ అడగాలి అనిపించింది .
 >>ఎందుకు కోపం??
 >>పొద్దున అడిగితే వద్దని ఇవ్వలేదుగా?
అతని గుండెల పై ఉన్న ఆమె చేతిని ఇంకా గట్టిగా తన కేసి అదుముకుంటూ ఇవ్వకు.... ఇలా ఉండి పో... చాలు అన్నాడు.
ఆమె ఇంకా గట్టిగా హత్తుకొని నాక్కూడా ఇలాగే ఉండి......పోవాలని ఉంది. అంటూ తన కంటిలో నుండి సన్నటి నీటి ధార అతని భుజాన్ని  తడిపింది...
దానికి అర్థం అతనికి తెలియక ఊరికే బాధ పడుతుంది అని అనుకొని ఒక చేత్తో బండిని హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో తన తలపై చేయి వేసి నిమురుతూ అనవసరమైన వాటి గురించి బాధపడకు అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు....

 మీ భాయిజాన్   Namaskar
[+] 8 users Like bhaijaan's post
Like Reply
#71

చాలా ఇష్టంగా అప్డేట్స్ లో gifs add చేద్దాం అని అనుకున్నాను... కానీ ప్రాసెస్ తెలీక చెప్పేవారు లేక ఇలాగే కొనసాగిస్తున్నా....ఒక మిత్రుడు కాపీ పేస్ట్ ఐడియా ఇచ్చిన అది మొబైల్లో కుదరడం లేదు... ఇంకా మూడు నెలల వరకు మొబైల్ తో మాత్రమే అప్డేట్ సాద్యం అవుతుంది.... కావున చిన్న చిన్న గా ఇచ్చిన అప్డేట్స్ చూసి నిరాశపడకండి...అన్ని సరిగ్గా కుదిరితే Forensic లోకి మారగానే లాప్టాప్ ను allow చేయడం కుదురు తుంది.... అప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడం సులభంగా ఉంటుంది...

 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply
#72

(16-06-2020, 10:01 AM)nobody2u Wrote:  [Image: tenor.gif]

naynu upload chestuna viddanam.....gif ni browser lo open in new tab kotti... chivara .gif vunna html link ni copy checi....xossipy reply post lo insert image icon lo  link paste chestaanu....correct oo kaddo inko easy way vundemo naaku teliyadu....but it works for me

[Image: 32jLZKqh_t.png]
  internet nunchi direct url vadandi..url end lo .gif vunna link ...veray image uploading sites lo upload checina links work kavatleddu...

Thanks brother it is working....

 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply
#73

ఇంటికి వెళ్ళగానే పూజ సామాన్లు లోపల పెట్టి....పైకి వెళ్లి పొద్దున్న ఎండేసిన బట్టలు తీసుకొని లోపలికి వస్తూ టివి ముందు కూర్చున్న మొగుడి తో......

ముందు భోజనం చేసిన తర్వాత మీ ఇష్టం ఉన్నంతసేపు చూడొచ్చు రండి అంటూ అన్ని లోపల సర్ది కిచెన్ లో గిన్నెలు తీసుకొచ్చి హల్లో కింద కూర్చున్న విజయ్ ముందు పెట్టి తన పక్కనే కూర్చుని ప్లేట్ లో వడ్డిస్తూంటే....

[img][Image: 5ee8e88866af5.jpg] [/img]
ఒకటే ప్లేట్ ఉండడం తో అమాయకంగా చూస్తూ మరి నాకు... అనగానే నవ్వుతూ అది మీకే... ఇవాళ నేను ఒక్క పూటే తింటా...ఉపవాసం మర్చిపోయారా అనగానే అరెరే నిజం గానే మర్చిపోయా అంటూ లేచి బయట బైక్ లో పెట్టిన కవర్ తీసుకుని ఇంట్లో కచ్చి కవర్ లోనుండి ఒక చిన్న సైజ్ క్యాన్ తీసి ఓపెన్ చేసి ముందు పెట్టాడు....
[img][Image: 5ee8e8eae4cca.jpg] [/img]
ఇదెప్పుడు తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఇంట్లో పండ్లు ఉన్నాయి...అవి తినేదాన్ని కదా ఇప్పుడు అవి పాడైపోవా?? అన్నది....
తన మాట పట్టించుకోకుండా కిచెన్ లోపల ఉన్న ఒక పెద్ద గ్లాసు తీసుకొచ్చి అది అందులో పోసి తనను దగ్గరకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టి బలవంతంగా రెండు మూడు గ్లాసులు తాగించి ఇవాళ సాయంత్రం ఉపవాసం అని తెలిసే ఇందాక పూజలో కూర్చున్నప్పుడు బయటకెళ్ళి తీసుకొచ్చా  అని మరో గ్లాసు తాగించబోతే అతని చేతిని గట్టిగా పట్టుకొని పక్కకు నెట్టి 

>>కడుపు పగిలి చచ్చిపోతే హయిగా ఇంకోదాన్ని చేసుకుందామనుకుంటున్నావా??అని బుంగమూతి పెట్టింది....
ఆమె బుంగమూతి చూడగానే నవ్వు ఆపుకోలేక ముద్దు పెట్టాలని దగ్గరికి వస్తుంటే దూరం పెడుతూ పొద్దున్నే కడుపునిండా తినిపించి......అదే ఇప్పటిదాకా అరగలేదు అంటూ లేచి కాళ్లను టపటప కొట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది....
లోపల పాస్ పోస్తూనే.....అయినా ఇద్దరికే అంత ఎందుకు తీసుకు వచ్చారు..అనగానే బయటినుండి..... ఎవరు చెప్పారు అది ఇద్దరికీ అని అది నీ ఒక్కదానికి అని అనగానే గతుక్కుమని ఏంటి?? మొత్తం నేను తాగాలా!! నాది కడుపా లేకపోతే చెరువనుకున్నావా??
 ఏయ్....మాటలు తర్వాత ముందు బయటికి రా....అనగానే 
అమ్మో...ఇవ్వాళ తనను వదిలిపెట్టేలా లేడు మద్యాహ్నం కొంచెం నీరసంగా కనిపించే సరికి వీడు నా ఉపవాసం కూడా చెడగొడుతున్నాడు అనుకుని వెంటనే అతను గుడికి వెళ్లే ముందు ఆకలి తో ఉండడం గుర్తొచ్చి బండోడు వాడి ఆకలి గురించి పట్టించుకోడు గానీ నన్ను మాత్రం ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా తిండి తిండి అని చంపుతాడు.....వీడు ఇలా చెప్తే వినడు అని వాష్ చేసుకుని బయటికి రాగానే ఎదురుగా గ్లాసు నిండా జ్యూస్తో ఎదురుచూస్తున్న విజయ్ ను చూస్తూ చిన్నగా వెటకారం తో కూడిన స్మైల్ తో చీర కొంగు కిందికి వదిలేసింది [Image: e67ccd54a10fad2f99f16e96a46eb355.gif]
అంతే....విజయ్ బాడీ రిమోట్ పూర్తిగా ఆమె ఆధీనం లోకి వెళ్ళిపోయింది.. చేతిలో గ్లాస్ తో నోరు కప్పలా తెలుసుకుని ఆమెను చూస్తూ ఉంటే [img][Image: 5ee8edad68e4a.] [/img]
మెల్లగా నడుచుకుంటూ వచ్చి గ్లాస్ చేతిలోకి తీసుకుని టేబుల్ పై పెట్టి అతన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లి కింద కూర్చోబెట్టి అలా  పైట లేకుండానే అతని ఒళ్లో కూర్చుని ప్లేట్ అందుకుని తినిపిస్తుంటే మంత్రం వేసిన వాడికి మల్లే తింటూ కూర్చున్నాడు....
[img][Image: 5ee98a35994ee.] [/img]
తనను తినేసే లాగ చూస్తూ ఉన్న మొగుడికి గోరు ముద్దలు కలిపి తినిపిస్తూ ఇంత ఆకలి పెట్టుకుని ......నిన్ను..... అంటూ ఉంటే 

మళ్లీ గ్లాస్ కోసం పక్కకు చూస్తుంటే ఏయ్.......... ముందు తిను అని కోపంగా అనగానే..మరి నీకు..... అంటే నాకు చాలు అని చెప్పాన

ఉహుం.... నువ్వు కూడా ఇంకొక గ్లాసు తీసుకో అంటే... నువ్వు ఇలా చెప్తే వినవు కదా అంటూ అతని పెదవులను తన పెదవులతో మూసేసి అతను ఏదో లోకం లో ఉండగానే మళ్ళీ పెదాలను వదిలేసి ఇక తిను అంటూ మళ్లీ తినిపిస్తుంటే తినిపిస్తుంటే..... సరే అని తింటూ ఒక్క సారిగా జర్క్ ఇవ్వగానే ....
 ఏమిటి అన్నట్లు కళ్ళతో సైగ చేసి ముల్లు గుచ్చుకుందా అనగానే అవును అన్నట్లు తల ఊపగానే ....నేను సరిగ్గానే చూసే పెట్టాను కదా మరి ఎలా వచ్చింది అని అంటుండగా తను కింద అతని ఛాతీ వైపు చూపించగానే ఆమెకు మొదట అర్థం కాక  అర్థం కాగానే సిగ్గుతో తల దించుకొని మరైతే పక్కన కూర్చోనా అని లేవబోతు ఉంటే..... 

【ఆమె అతని ఒళ్ళో కూర్చోడం తో ముద్దు పెట్టేసరికి నిగిడిన ఆమె చనుమొన అతని చాతి పై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుంటే ఆ రాపిడి తట్టుకోలేక జర్క్ ఇచ్చాడు....】 

లేవకుండా గట్టిగా రెండు చేతులతో చుట్టేసి వద్దు.... అంటూ బుంగమూతి పెట్టడంతో సరే అని దగ్గరకు జరుగుతూ అతని బుంగమూతి వైపు చూసి నవ్వుతూ పెదాల పై మరో ముద్దు పెట్టి .....
సరే....ఇకదా....తిను అని మళ్ళీ తినిపిస్తుంటే కొద్దిసేపటికి మళ్ళి అలాగే జర్క్ ఇచ్చే సరికి అలా కదలకు అంటూ ఉంటే.... ఈ సారి నిజంగానే అతని నోటిలో గుచ్చుకున్నట్లు పెద్ద చేప ముల్లు తీయగానే అయ్యో... గుచ్చుకుందా..... సరిగ్గా చూసుకోలేదు... అని ముల్లు తీసుకోపోతే వెనక్కి లాక్కుని నోటి లో ఉన్న ముద్ద నమిలి మింగి ముల్లును ముని పంటితో పట్టుకుని ఆమె పైకి వంగుతూ అప్పటి నుండి అతన్ని ఊరిస్తున్న ముచ్చికను జాకెట్ పైనే ముల్లుతో గుచ్చాడు....అది ఊహించని తన ఒళ్ళు జలదరించి కళ్ళు మూసుకొని తియ్యటి సుఖంతో కూడిన నొప్పిని ఆస్వాదించసాగింది.....
[img][Image: 5ee8eefc1ec61.] [/img]
( ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అతనికి గుచ్చుకున్న 2 ముల్లు లను ఒకదానితో ఒకటి గుచ్చి నిరూపించాడు)
అంతటితో ఆగకుండా కిందకి వస్తూ ఆమె వీపు కింద ఉన్న చేతితో నడుమును పైకి ఎత్తుతూ ఇంకో చేత్తో చీర కుచ్చిళ్ళను కిందికి లాగుతూ దర్శనమిచ్చిన నాభి లోయ లోకి నోట్లో ఉన్న ముల్లును గునపంలా దింపేసాడు....

అలాంటి చిలిపి పనిని ఊహించని హరికకు కింద ఉన్న గోదాంలో గోదారి పోటెత్తింది... హయితో కూడిన నొప్పికి మైమరచి పోయి అతని తలపై రెండు చేతులనూ వేసి గట్టిగా తనలోకి అదుముకోసాగింది.....

 దానివల్ల ముళ్ళు ఇంకా లోతుకు దిగినట్టు అయింది తన బొడ్డు కన్నెపొర తెగినట్టు సంకేతంగా రక్తతపు చార ముల్లును తడిపే సరికి అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయింది.....
 తల పైకి లేపి నోట్లో ఉన్న ముల్లు బయటకు ఊసేసి ఆమె కళ్ళల్లోకి చూడగానే కళ్ళు మూసుకుని ఉండడంతో నొప్పితో బాధ పడుతుంది అనుకొని మళ్లీ కిందికి వంగి ఆమె బొడ్డును నోటితో మూసేసాడు...
 అతని నాలుక ఆ లోయలో తగిలిన గాయాన్ని నయం చేసే పనిలో ఉంది.. అలా చాలా సేపటి వరకు తనకు నొప్పి తగ్గిపోయి హాయిగా ఉండేలా నాలుక వైద్యం చేస్తూ ఎంతసేపటికి పైకి లేకపోవడంతో ఆమె తేరుకొని అతన్ని పైకి లేపి "ఇక చాలు కానీ.. కుదురుగా కూర్చో"అంటూ మిగిలింది తినిపించి అయిపోగాానే కొంగుతో నోరు తుడిచింది

అతన్ని వదిలి పైకి లేచి పైట సరిగా వేసుకుని చేతులు కడుక్కుని గిన్నెలు వంట గదిలో పెట్టి బయటికి రాగానే ఆమె కోసమే చూస్తూ కౌగిలించుకొమ్మమంటూ చేతులు చాపి పిలుస్తుంటే పట్టించుకోకుండా వీధి తలుపు దగ్గరకు వేసి గడియ పెట్టి కిటికీలు దగ్గర కేసి టీవీ ఆఫ్ చేస్తుంటే  తను ఎటు వైపు అటు వైపు చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తున్న కూడా లోలోపలే నవ్వుకుంటూ పట్టించుకోకుండా అన్ని సదిరి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.....

[Image: 0a41ca5a206926182901ff21aa6765d2.gif]
అప్పటివరకు తనకు అంత ఇష్టంగా తినిపించి ఇప్పుడు పట్టించుకోకుండా ఉంటే అతనికి ఏమి అర్థం కాక తల గోక్కుంటూ ఈ పిచ్చిదాని అర్థం చేసుకోవడం నావల్ల కాదు అనుకున్నాడు.... తనవెనకల బెెడ్ రూం లోకి వెళ్లబోతు మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు కిచెన్ లోకి వెళ్లి చిన్న గిన్నె
తీసుకుని వెళ్ళాడు తలుపు దగ్గరికి వేసి బెడ్ వైపు చూడగానే.  [img][Image: 5ee998b69cc05.jpg] [/img]
 వాత్సాయనుడికి తెలియని కొత్త భంగిమల కనిపించింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బెడ్ మీద తన పక్కన కూర్చున్నాడు

 మీ భాయిజాన్   Namaskar
[+] 5 users Like bhaijaan's post
Like Reply
#74

స్టోరీ రాయడం కంటే బొమ్మలు అందులో పెట్టడానికే పది రెట్లు సమయం పడుతుంది... అయినా సరే నాకు చేతనైన వరకు ఇలాగే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను...

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#75

థ్యాంక్స్ బ్రదర్...ఎవరో ఒక్కరైనా నా కథను మిస్ అవుతున్నారేమో అని చూడాలని అనిపించింది... రెండు రోజుల లోగా అప్డేట్ ఇస్తాను...

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#76

మిగతా అప్డేట్స్ విషయం లా కాకుండా ఈసారి రాసే అప్డేట్ లో మొదటి సారి శృంగారాన్ని వర్ణిస్తూ రాయబోతుండేసరికి అది నచ్చుతుందో లేదో అని సందేహంతో ఆగిపోయాను...కానీ రేపు సాయంత్రం లోగా మీకు నచ్చేలా ఒక మంచి అప్డేట్ ఇస్తాను....

మీ భాయిజాన్

 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
#77

ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు.... హైదరాబాద్ లాక్ డౌన్ వల్ల స్పెషల్ డ్యూటీ మీద వెల్లడం వలన అప్డేట్ లేటయింది... కానీ వీళ్ళు దొరకగానే కచ్చితంగా అప్డేట్ ఇస్తాను

 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
#78

(01-07-2020, 11:24 PM)Shafe Wrote:  Sir naku e storie antay chala istam daya chasi update patavalsindiga koruchunanu please si
బ్రదర్ ఐ యామ్ వెరీ వెరీ సారీ చాలా కష్టంగా ఉంది తీరిక దొరకగానే కచ్చితంగా అప్డేట్ ఇస్తాను నన్ను నమ్మండి

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#79

Ee okkasariki waiting tappadamledu.....cheppakudadu kaabatti duty problems discuss cheyanu..... weekend kalla biggest update ista...I'm on my way to it...

 మీ భాయిజాన్   Namaskar
Like Reply
#80

అందరికీ..... కాదు కాదు కొందరికి ముఖ్యంగా నా క్షేమాన్ని కోరుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా రోజుల నుండి నా మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నా సూపర్ స్టార్ మరియు షఫీ మిత్రులకి క్షమాపణ కోరుతున్నాను......
ఇంకో అరగంటలో అప్డేట్ వస్తుంది..... తర్వాత నా గ్యాప్ కి కారణం వివరిస్తాను

 మీ భాయిజాన్   Namaskar
Like Reply




Users browsing this thread: 1 Guest(s)