04-02-2020, 09:01 PM
(04-02-2020, 06:35 PM)twinciteeguy Wrote: I think his character will be faded out
ఎవ్వరినీ వదిలే సమస్యే లేదు.... అందరి లెక్కలు తేలుస్త్తాడు...విజయ్...విజయ్ భార్గవ్ గా మారేదాక వెయిట్ చెయ్యoడి....
మీ భాయిజాన్
(04-02-2020, 06:35 PM)twinciteeguy Wrote: I think his character will be faded out
(03-04-2020, 09:43 AM)Super star Wrote: Marchlo update annaru bhaijaan.. Month ending varaku wait chesam April kuda vachesindi Adi kuda poyelage undi.. Twaralo update antaru adrusyamaipotaru.. apestunnaru ante cheppandi memu wait cheyatam manestam..
(04-04-2020, 12:07 AM)SanthuKumar Wrote: Nenu kuda పాత కథలో vijay కారెక్టర్ ki జరిగే అన్యాయాన్ని సహించలేక poyevadini, nalanti oka reader hero ki nyayam చేయాలి ani sankalpinchi idi రాయడం chala ఆనందం ga undi. మహాభారతం ముగ్గురు rachinchinatlu undi ee స్టోరీ kuda. డాక్టర్ bayijan కూతురు ఎవరు?, విజయ్ ni reject cheisna amaayi evaru, tarvatha విజయ్ ela marabotunado telusukovalani baga ఆసక్తి గా ఉంది. Update plzee
(19-04-2020, 11:52 AM)srcatamas534 Wrote:Thank you brother...మీరందరూ మేము కాపాడుకునే ప్రాణాలు... మీ భద్రత కోసం పనిష్మెంట్ ఇస్తున్నాం తప్ప మాకు మిమ్మల్ని కొట్టినందుకు ఎక్కువ ఏం జీతం ఇవ్వరు...
(03-05-2020, 10:48 PM)rajashree930 Wrote: ఏ రచన శైలి....ఆలోచన.....చాలా బాగున్నాయి...చక్కని ముగింపు ఇవ్వగలరని ఆశిస్తున్నాను....మీరు ఆపవద్దు దయచేసి కంటిన్యూ చేయండి....చాలా థాంక్స్... రాజశ్రీ గారు... నా కథకు ముగింపు అనుకున్న తర్వాతే మొదలు పెట్టాను... అది మీ అందరికీ నచుతుంది అని అనుకుంటున్న... అప్డేట్ తొందరగా ఇస్తా... ఈసారి పక్కా గా..
ఇక నా కధల సంగతి కి వస్తే....నేను రాసే కదాలకి నేను ముగింపు ఊహించలేను.....ఎందుకంటే అవి ఊహాజనిత కధ మరియు కొంత నిజ జీవిత సాఫటానాలు కూడా కలిపి ఉన్నవి..అందుకే నేను ప్రతిసారి ఏదొక విధం గా అప్డేట్ ఇస్తూ ఉంటాను...కాబట్టి నా కథలకు మీ కథనం కి పోలిక వద్దు....మీరు మీ స్టైల్ లో కాదని ముగిస్తారని ఆశిస్తున్నాను
(24-02-2020, 08:13 AM)Rajesh Wrote: Chinna update isthanannaru
Yekkada bro
(10-03-2020, 09:04 AM)oxy.raj Wrote: bhaijaan emaipoyaru...
khushaleme kada.... waiting for your update
(19-03-2020, 01:18 PM)Super star Wrote: Emito mana sitelo adbhutanga aarambhamaina kathalanni ila ardhantaranga aagipotunnai.. Ilantappude ivi asalu modalu kakapoina bavunnemo anipistundi