Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
TELUGU TYPING TOOLS
#1
Bug 
మిత్రులారా...

మనలో చాలామందికి తెలుగులో టైప్ చెయ్యాలని వున్నప్పటికీ ఎలా చెయ్యాలో తెలియక, లేదా ఆ ప్రక్రియ కష్టమని తలచి ఇంగ్లీష్/ తెంగ్లీష్ లో వ్రాస్తున్నారు.

అలాంటివారి కోసం ఇక్కడ కొన్ని తెలుగు టైపింగ్ టూల్స్ ని ఇస్తున్నాము.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Telugu typing tools ekkada?
Like Reply
#3
avunandi nenu google input tools online loki velli type cheyyalsi vasthundhi prathi sari. Konchem alanti tools share chesthe baagundu
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#4
MICROSOFT INDIC LANGUAGE INPUT TOOL — TELUGU



గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
board ద్వారా ఫోన్ లో ఎలా వాయిస్ టైపింగ్ చేయవచ్చునో మరియు G Boardలో keyboard ఆప్షన్స్ ఏమేమున్నాయో ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
లాప్ టాప్ లో వాడదగిన టూల్స్:
1. అౙాహి
దీంట్లో మనము భారతీయ భాషలు చాలా వాదవచ్చును. మొబైల్ ఆప్ కూడా ఉంది. ఇవి ఫ్రీ ఇంకా సులభతరమైనవి....ఫోనెటిక్ సౌలభ్యం కలదు.
http://www.azhagi.com/


2.ప్రముఖ్IME
ఇది కూడా ఫోనెటిక్ టూల్, మొబైల్ ఆప్ ఉంది...ఫ్రీ కూడా
https://www.vishalon.net/pramukhime/windows
దీంట్లో 23భాషలు వాడవచ్చును.


I use 1st one in my laptop and am fully comfortable and use with different telugu fonts in system
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#7
Sarit garu,

You are great in managing this site, mimmalni entha pogadina takkuve
Like Reply
#8
ధన్యవాదాలు పెదబాబుగారు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#9
(10-11-2018, 06:06 PM)Vikatakavi02 Wrote: ధన్యవాదాలు పెదబాబుగారు

నేను వాడే పరికరాల/సాఫ్ట్ వేర్ వివరాలు ఇవ్వడానికి ధన్యవాదాలు అవసరం లేదు వికటకవి గారు.
నా వంతు ఉడుతా ప్రయత్నం మాత్రమే ఇది.
నేనిచ్చిన రెండు కాకుండా మరోటి కూడా ఉంది.
బరహ పాడ్
Baraha™ Indian Language Software (Official Site)
Baraha supports Kannada, Hindi, Marathi, Tamil, Telugu, Malayalam, Gujarati, Punjabi, Bengali, Oriya, Sanskrit, Assamese, Konkani, Tulu, Nepali languages
Baraha is used for creating document, spreadsheet, presentation, email, blog, website, database in Indian languages
Baraha is compatible with Microsoft Office, Open Office, WPS Office, Polaris Office, PageMaker, CorelDraw, Facebook, and many other applications
Baraha runs on Windows 10/8.1/8/7/Vista/XP

https://www.baraha.com/
దీన్ని కేవలం ఒక పేజీ మాత్రమే ఉచితంగ వాడుకోవచ్చు..అంతకు మించితే సాఫ్ట్ వేర్ కొనాలి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#10
తెలిసింది కొంచెమైనా ప్రక్కవారితో పంచుకోవాలనుకోవటం చాలా గొప్ప విషయం. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను పెదబాబుగారు. ఇది మీకు మాత్రమే చెప్తున్నది కాదు. సహాయపడే మనసున్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నాను
ఇకపోతే, గతంలో నేను సిస్టమ్ వాడేప్పుడు లేఖిని, ఇంకా Anu telugu typing softwareని ఉపయోగించేవాడిని. అయితే, లేఖినీ డైరెక్టుగా తెలుగులో రాదు. మనం ఇంగ్లీషులో వ్రాసి తెలుగులోకి మార్చుకోవాలి. ఇక Anuలో టైప్ చేసినది ఇక్కడ సైట్ లో పనిచెయ్యడం లేదు. ఏదో కోడింగ్ మారిస్తే సైట్లో వస్తుందని అప్పట్లో లోటసీటర్ గారు చెప్పారు. అదేమిటో నాకు తెలీదు.

మరి ఫోన్ వాడేవారికి చాలానే యాప్స్ అందుబాటులో వున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డవున్లోడ్ చేస్కోవచ్చు.
గూగుల్ ఆధారిత యాప్స్ — గూగుల్ ఇండిక్ మరియు G board. బయట వాడేవాటిలో Just telugu యాప్ కూడా చాలా ఉపయుక్తమైనది.
ప్రస్తుతం నేను వాడేది జస్ట్ తెలుగు యాప్ నే... కాకపోతే ఓల్డ్ వెర్షన్.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#11
పెదబాబుగారు...
Barahaకి మళ్లే ఈ టైపింగ్ టూల్స్ లో Akshar మరియు Naveen అనేవి కూడా వున్నాయని చదివాను. అవి మీరు వుపయోగించారా?

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
ఈ వెబ్సైటు లో ఇంగ్లీష్ లో టైపు చేసి స్పేస్బార్ ప్రెస్ చేయగానే తెలుగులో కి కాన్వెర్ట్ అవుతాది కొంచం ఈజీ గా ఉంటది

http://telugu.changathi.com/
Like Reply
#13
^ కంప్యూటరు / బ్రౌజరు / మొబైలు-డివైజ్  లో నేరుగా కావలిసిన భాషని టైపు చేసుకోవడమే అనుకూలం
అని అనుకుంటున్నాను. వేరే వెబ్ సైట్లలో టైపు చేసి, కాపీ & పేస్టు చేసుకోవడం ఎవరికైనా ఇబ్బందే కదూ.  

ప్రయత్నిస్తే సులువుగా ఉపయోగించవచ్చని అనిపించే టైపింగు ఉపకరణాల్లో pramukh ime ఒకటి.
మైక్రోసాఫ్టు , గూగులు టైపింగ్ టూల్స్ వంటివి కొద్దిపాటి ప్రయత్నంతో చాలా చక్కగా పనిచేస్తాయి.

ఫైరుఫాక్సు , క్రోమ్ వంటి వెబ్ బ్రౌజర్లకి ఎక్స్.టెన్షన్లుగానూ భారతీయ భాషల టైపింగ్ టూల్స్ లభిస్తాయి.
Like Reply
#14
(12-11-2018, 10:56 AM)annepu Wrote: ఈ వెబ్సైటు లో ఇంగ్లీష్ లో టైపు చేసి స్పేస్బార్  ప్రెస్ చేయగానే   తెలుగులో  కి కాన్వెర్ట్ అవుతాది కొంచం ఈజీ గా ఉంటది  

http://telugu.changathi.com/

Baagundhi. Nenu idhi use chesedhi: 

https://www.google.com/intl/te/inputtools/try/
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#15
(11-11-2018, 12:24 AM)Vikatakavi02 Wrote: పెదబాబుగారు...
Barahaకి మళ్లే ఈ టైపింగ్ టూల్స్ లో Akshar మరియు Naveen అనేవి కూడా వున్నాయని చదివాను. అవి మీరు వుపయోగించారా?

కవిగారు
మీరు చెప్పేంత వరకు నాకు ఇవి తెలియవు. తరువాత దానిని డౌన్లోడ్ చేసుకుందామని ఓ అరగంట సేపు ప్రయత్నించినా.....వీలు కాలేదు. కాబట్టి నేనేమి చెప్పలేను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#16
Axar అని చాలా సంవత్సరాల క్రితం ఓ టైపింగు ఉపకరణం ఉండేది.
కీ బోర్డులో అచ్చులు, హల్లులు ఒకే వరుస క్రమంలో అమర్చబడి ఉండేవి [వివరాలు]


నవీన్ / నవీన అనే టైపింగు పరికరం గుర్తు లేదు.

అక్షరమాల అని మరో ఉపకరణం ఉండేది [గూగులు గ్రూపు]

సుమారు 10 సంవత్సరాల క్రితం వ్యాప్తిలో ఉండిన తెలుగు టైపింగు పరికరాలు / పద్ధతిలు : typing-telugu
Like Reply
#17
గూగుల్ క్రోమ్ వాడే వారందరికీ ఒక చిన్న సూచన . 

No need to type in one website to convert it into Telugu.

Search google input tools and add the extension and select the language you need to input into.
Voila, you are set up to type in your language of interest.
Add Reps, Star Ratings, Comments to threads you like for encouragement to post.
Thank You
Like Reply
#18
(16-11-2018, 09:53 PM)Sar2.0 Wrote: గూగుల్ క్రోమ్ వాడే వారందరికీ ఒక చిన్న సూచన . 

No need to type in one website to convert it into Telugu.

Search google input tools and add the extension and select the language you need to input into.
Voila, you are set up to type in your language of interest.

Boss...
Can you please tell us the process more clearly...?

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#19
(17-11-2018, 09:39 PM)Vikatakavi02 Wrote:
(16-11-2018, 09:53 PM)Sar2.0 Wrote: గూగుల్ క్రోమ్ వాడే వారందరికీ ఒక చిన్న సూచన . 

No need to type in one website to convert it into Telugu.

Search google input tools and add the extension and select the language you need to input into.
Voila, you are set up to type in your language of interest.

Boss...
Can you please tell us the process more clearly...?


Bro, Please refer the link I am sending here. It would be helpful


[video=youtube]http://https://youtu.be/wwODzmWHX8s[/video]
Add Reps, Star Ratings, Comments to threads you like for encouragement to post.
Thank You
Like Reply
#20
Video 
Add Reps, Star Ratings, Comments to threads you like for encouragement to post.
Thank You
Like Reply




Users browsing this thread: 1 Guest(s)