Thread Rating:
  • 42 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నిర్మలమ్మ కాపురముRunning

Showing only the posts of qisraju: 168 of 998 posts. Show all posts
#81

బస్ చాలా రష్ గా ఉండటం తో లావణ్య కి కూర్చోడానికి సీటు దొరకలేదు.   చేసేది ఏమీ లేక పోవడంతో    లేడీస్ సీట్ దగ్గర  ఇరుక్కుని నిలబడి ఉన్న  లావణ్య భుజం మీద  ఒక చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూసింది
[+] 2 users Like qisraju's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.  కారణం ఏమిటంటే ఆ బస్సులో సరోజ ఉంది . ఒకసారి లావణ్య   చెవి దగ్గర చిన్నగా " ఏం పిల్ల ఒక్కదానివే  బస్సు     లో ఉన్నావు.. మీ అత్త ఏది... ఇంకా రెడ్డి బావ కాడ ఉందా... అయినా  బావ అంత సులభంగా వదలడు"  అంది గుస గుస  గ.  లావణ్య కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.  అసలు అక్కడ సరోజ కనిపిస్తుందని ఊహించలేదు.  చాలా ఇబ్బందిగా అనిపించింది.  కొంచెం మాట  గా నవ్వి ఊరుకుంది. కానీ సరోజ ఊరుకోకుండా  కూర్చుందును రా అన్నట్టు  లావణ్య చేయి పట్టుకొని వెనక్కి లాగింది.  అది లావణ్య కి నచ్చలేదు.  సరోజ కూర్చుని ఉన్న సీట్లో  అప్పటికే ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు.   ఇద్దరి వయసు  25 లోపే ఉంటుంది,  చూడ్డానికి పల్లెలో   వాళ్ళ లాగా ఉన్నారు,  జుట్టు బాగా పెంచుకుని ,  చొక్కా గుండీలు  సగం వరకు పెట్టకపోవడంతో  వాళ్లు వేసుకున్న రంగు బనియన్లు    మాసిపోయి బయటికి కనిపిస్తూ  చూడడానికి  బేల్దారి పనులు  చేసుకునే వాళ్ళు  లా ఉన్నారు
[+] 2 users Like qisraju's post
Like Reply
#83

వాళ్ళ ఇద్దరి మధ్య ఇరుక్కుని కూర్చుని ఉన్న" సరోజ తనని ఎందుకు తెలుస్తుందో అర్థం కాలేదు. అప్పుడు సరోజ లేచి నిలబడి లావణ్య చేయి పట్టుకొని కొంచెం చొరవగా వెనక్కి లాగుతూ " రావమ్మా రంగ సాని... బెట్టు చేసింది చాలు కానీ.." అంటూ తన సీట్ లో నుండి బయటకు వచ్చి , లావణ్య ని బలవంతంగా వారిద్దరి మధ్య కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తరువాత సీట్ మధ్యలోకి వచ్చి లావణ్య వైపు తిరిగి ముందు సీటు వెనకవైపు ఆనుకొని లావణ్య భుజాల మీద చేతులు వేసి " ఆ... ఇప్పుడు చెప్పు... ఎక్కడికి పోతున్నావ్... అత్త కు తగ్గ కోడలా..." అంది కుతూహలంగా భుజాల ఒత్తి చనువుగా. అప్పటికే లావణ్య సీటు పెద్దగా ఉండటంతో మధ్యలో ఉన్న ప్లేస్ సరిపోలేదు. ఆమె కాళ్ళకి పక్క కుర్రాళ్ళ కాళ్లు రాసుకుంటున్నాయి. వాళ్ల దగ్గర కొంచెం చెమట వాసన కూడా వస్తుంది. దానికితోడు సరోజా భుజాలు పట్టి ఊపడంతో ఏదో బంధించిన ఫీలింగ్ కలిగింది లావణ్యకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లావణ్య మొహంలో ఇబ్బంది గమనించిన సరోజా " ఇది రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న నులక మంచం కాదు ... ఆరేసు కొని కూర్చోవడానికి... పల్లె వెలుగు బస్సు.... ఇక్కడ నువ్వు పత్తిత్తు వేషాలు వెయ్య మా క" అంది కొంచెం పెద్దగా. ఆ బస్సు శబ్దంలో మిగతా వాళ్లకు వినిపించకపోయినా మన పక్కన ఉన్న కుర్రాళ్లకు వినిపించింది. వాళ్ళిద్దరూ సరోజ మొహంలోకి చూసి వెకిలిగా చిన్నగా నవ్వారు. లావణ్య నేరుగా వాళ్ళ మొహం లోకి చూడకపోయినా" ఆ విషయం తనకి అర్థం అయింది. సరోజకు ఎలాగో పరువు లేదని తెలుసు. తనని సరిగ్గా మేనేజ్ చేయలేక పోతే తన పరువు కూడా తీస్తుంది అనిపించింది. ఇంకా సైలెంట్ గా ఉండడం మంచిది కాదు అనిపించింది. దానికి తోడు ఆ బస్సులో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. తను మళ్లీ ఆ బస్సు ఎక్కి అవకాశం లేదు కాబట్టి , కొంచెం బిడియం పోయి ధైర్యం వచ్చింది. అప్పుడు సరోజ తో " ఇంటికి పోతున్న సరోజ... అత్తయ్య కాలేజ్లో పని ఉందని అక్కడే ఉంది.." అని చెప్పి sarojini సమాధానపరచాలి చూసింది . దానికి సరోజ " అరేయ్ శీనుగా.. విన్నావా.... టీచర్ అమ్మ ఆడనే ఉందంట.." అంది కొంచెం వెటకారంగా. అత్తయ్య టీచర్ అని తనకు ఎలా తెలిసిందో లావణ్య కి అర్థం కాలేదు. అప్పుడు సరోజా పెద్దగా నవ్వి " మా శీను గాడు ఆ బడిలో కొన్నిరోజులు చదివాడు లే.... వాడికి మీ అత్త తెలుసు... కానీ నువ్వేం భయపడక... వాడికి పంతులమ్మ లాగానే తెలుసు...." అని చెప్పేసరికి లావణ్య గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలింది. ఈలోగా పక్క ఊరు స్టాప్ రావడంతో పక్క సీటు ఖాళీ అయ్యింది. కానీ ఇంతలో లావణ్యకి ఇంకొక షాక్ తగిలేలా టైలర్ భాషా బస్సు ఎక్కాడు.. ఎక్కి ఆ సీట్లో కూర్చున్నాడు. అతను రావాలి అని గమనించలేదు. sarojini చూసి నవ్వి కన్ను కొట్టాడు. సరోజ ఊరందరికీ తెలిసిన సంగతి లావణ్య కి అర్థమైంది. భాషా కూర్చోగానే పక్క సీట్ లో సరోజ వెళ్ళి కూర్చుంది. భాష తొడమీద గిచ్చుతూ నవ్వుతూ ఏదో మాట్లాడ సాగింది. ఇంతలో భాష లావణ్యను గమనించాడు. ఆశ్చర్యపోతూ "మేడం మీరు ఎక్కడున్నారు ఏంటి "అని అడిగాడు. లావణ్య కొంచెం ధైర్యం వచ్చి సీట్లోంచి లేచి నిలబడింది. అప్పుడు భార్య సరోజ తో .... లేచి నిలబడి మని చెప్పాడు. లావణ్యతో మేడంగారు మీరు కూర్చోండి అని చెప్పాడు. సరోజ భాష బుగ్గ గిల్లుతూ " ఏం.. నా మీద మొహం మొత్తిం దా.." అంటూ లేచి నిలబడే లావణ్య కి సీటు ఇచ్చింది. ఆ సీటు కొంచెం విశాలంగా ఉండటంతో... లావణ్య కి ఊపిరి ఆడినట్టు అనిపించింది.... అప్పటికే భార్యతో కొంచెం పరిచయం ఉండడం వల్ల.... కొంత భరోసా కూడా అనిపించింది. లావణ్య అలా తన పక్కన కూర్చోవడంతో భాష కూడా చాలా సంతోషంగా అనిపించింది. . " ఏంటి భాషా బస్సు ఏ ఊర్లో ఎక్కావు" అని లావణ్య అడగడంతో దానికి భాష" ఇక్కడ ఒక ఆమె జాకెట్లు కుట్టడం మేడం అది ఇచ్చి వచ్చాను" అని చెప్పి మీరు బస్సులో వెళ్తున్నా రూ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు లావణ్య "ఏం లేదు భాష అత్తయ్యకు బడిలో పని ఉంది ... ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అంట అందుకే నేను త్వరగా వెళ్లాల్సి వచ్చింది.... కారు రావడానికి లేట్ అవుతుంది... అందుకే తప్పనిసరిగా బస్సు ఎక్కాను... ఇప్పటిదాకా చాలా ఇబ్బంది అనిపించింది... నువ్వు వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది" అని చెప్పడంతో భాషకి గర్వంగా అనిపించింది. " కానీ టీచర్ గారు రాత్రిపూట ఆ బడి దగ్గర ఉండడం ... ప్రమాదం కదా మేడం.." అని అన్నాడు భాష ఏమీ తెలియనట్టు. ఎందుకంటే నిర్మలమ్మ కి. రెడ్డికి పరిచయం ఉందని భాషకి తెలుసు. ఆ విషయం లావణ్య కి తెలుసు అని భాషా కి తెలియదు. అలాగే భాషా కి తెలుసు అని లావణ్య కి తెలియదు. అందుకని " మా బడి పక్కన ఒక ఆంటీ ఉన్నారు భాష... రాత్రికి వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పింది అత్తయ్య" పంది లావణ్య. భాషా కి విషయం అర్ధమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు . అప్పటికీ మసక చీకటి పడసాగింది. ఇంకా ఎంతసేపు పడుతుంది భాష అని అడిగింది ఎలా ఉంది. ఇంకో
గంటన్నర పడుతుంది మేడం అని చెప్పాడు భాష . నిజానికి భాషకి ఎంత లేటు అయితే అంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి మళ్ళీ జీవితంలో దొరకని అవకాశం ఇది. కనీసం తన పక్కన కూర్చునే అవకాశం వచ్చినందుకు సంతోషంతో ఉన్నాడు.
[+] 4 users Like qisraju's post
Like Reply
#84

లావణ్య కి కూడా ఆ ప్రయాణం కొత్తగా అనిపించింది. తను ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్తుంది. కార్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి కనీసం ఎవరికి ఫోన్ చేయడానికి కూడా వీలు ఉండదు. అలాంటిది ఈ రోజు ఒక బస్సులో భాషతో ప్రయాణం చేస్తూ ఉండటం థ్రిల్లింగ్ గా అనిపించింది. భాష కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతో లావణ్యకి అతడిని ఆట పట్టించాలని అనిపించింది. ఇంతకుముందు ఒకసారి కొలతలు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు ఆట పట్టించిన విషయం గుర్తొచ్చింది. వెంటనే "భాష... ఈ మధ్య ఏమన్నా కొత్తరకం జాకెట్లు కొడుతున్నావా" నేను అడిగింది మాట కలుపుతూ. దానికి భాష "పల్లెటూళ్లో కొత్త రకం మోడల్స్ ఎవరు అడగరు మేడం" అని చెప్పాడు. అప్పుడు లావణ్య" అంటే నీ ప్రయోగాలన్నీ నా మీద, మా అత్తయ్య మీద చేస్తున్నావన్నమాట అనింది ఉడికిస్తూ . భాష కి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. భాష మొహమాటం చూసి లావణ్య ముచ్చటేసింది. అప్పుడు వెంటనే భాష మా అత్త జాకెట్ లో కొన్ని పాడైపోయాయి... సరి చేయగలరా అని అడిగింది. తప్పకుండా చేస్తాను మేడం కానీ ఎలా పాడైపోయా yo చెప్తారా అని అడిగాడు. దానికి లావణ్య సిగ్గు పడుతూ అది నేను చెప్పలేను భాష అంది. భాషా కి అర్థం కాలేదు. "అదేంటి మేడం అలా అంటున్నారు.... ఏం సర్ చేయాలో చెప్తే చేస్తాను కదా" అన్నాడు. అప్పుడు లావణ్య "నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు భాష" అంది. అప్పుడు భాష చొరవ తీసుకుని "అలా కాదు మేడం జనరల్గా జాకెట్లు chestu దగ్గర కానీ చేతులు దగ్గర కానీ బిర్రు అవుతూ ఉంటాయి. ఆ దేశంతో అడుగుతున్నా". ... అని అన్నాడు. అప్పుడు లావణ్య కొంచెం ధైర్యం తెచ్చుకుని "నీ దగ్గర దాచే దేముంది భాష... ఒక రెండు జాకెట్లకి గుండెల మీద రంధ్రాలు పడి ఉన్నాయి... అదే రంగు గుడ్డ వేసి వాటిని కవర్ చేయాలి.." అని ధైర్యంగా చెప్పేసింది. అడిగాను గానే భాషా కొంచెం సిగ్గు పడ్డాడు. అదే సమయంలో తన అంగం గట్టి పడటం జరిగింది. ఆ టాపిక్ ని ఎలాగైనా పొడిగించాలని భావిస్తూ.." అయినా అక్కడ రంధ్రాలు పడటం ఏంటి మేడం "అని అడిగాడు. అప్పుడు లావణ్య చిలిపిగా మా భాష మా మావయ్య కి... అలా ఇష్టమేమో... అది నేను అడగలేను కదా" అంది భాష ని రెచ్చగొడుతూ. ఆ సమయంలో భాష ఒంటి నుంచి వేడిగాలి రావడం తనకు అర్థం అయింది. భాష బాగా టెంప్ట్య్యాడని లావణ్య కి తెలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే లావణ్య కూడా అలాగే ఉంది. మసక చీకటి, పల్లె వెలుగు బస్సు., కొత్తరకం ప్రయాణం చాలా థ్రిల్ గా అనిపించసాగింది ఆమెకు. అది రెడ్డి పనేమో అని భాషా గా అనిపించింది. కానీ నిర్మలమ్మ జాకెట్ కి రంధ్రాలు వేసింది లావణ్య అని భాష తెలీదు. పోయినసారి రెడ్డితో నిర్మలమ్మ కి తాళి కట్టించి నప్పుడు లావణ్య కత్తెరతో కత్తిరించింది. అప్పుడు రెడ్డి తప్పకుండా చేస్తాను మేడం మరి ఎప్పుడు ఇస్తారు జాకెట్లు అని అడిగాడు వెంటనే లావణ్య హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న జాకెట్ కి బయటకు తీసింది. రెడ్డి వాళ్ల దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నిర్మలమ్మ లావణ్య తో జాకెట్టు తీసుకెళ్ళమని చెప్పింది. భాష జాకెట్టు చేతిలోకి తీసుకున్నాడు. కానీ బస్సు లో చీకటిగా ఉండడంతో ఎలా చూడాలి అర్థం కాలేదు. అప్పుడు లావణ్య భాష వేలు తీసుకుని జాకెట్టు రంధ్రం దగ్గర పెట్టి చూపించింది. ఆ రంధ్రం లోకి భాషా చూపుడువేలు దూరిపోయింది. ఒక్కసారిగా భాషకి నిక్కబొడుచుకునుంది. చేతుల మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. అప్పుడు భాష వణుకుతున్న గొంతుతో" మేడం అందరం కొంచెం పెద్దది గానే ఉంది. అంటే....." అని ఆగిపోయాడు. అప్పుడు లావణ్య "చెప్పు భాషా ఏం చెప్పాలనుకుంటున్నా" అంది. భాషా కి గొంతు పెగలడం లేదు. ఏమి లేదు మేడం అన్నాడు. అప్పుడు లావణ్య " లేదు భాషా ఏదో చెప్పాలి అనుకుంటున్నావు చెప్పు పర్వాలేదు... నేనేమీ అనుకోను లే "అంది. అప్పుడు భాష" మేడం .....అది......" అంటూ నసగా సాగాడు. అప్పుడు లావణ్య భాష చెప్తావా చెప్పవా అంది కోపంగా. లావణ్య చిరాకుని అర్థం చేసుకున్న భాష,, ఇంకా చెప్పేయాలి అని నిర్ణయించుకుని.... గుండెల నిండా గాలి పీల్చుకొని" రంధ్రం పెద్దదిగా ఉంది అంటే.. టీచర్ అమ్మగారి నిపుల్స్ పెద్దగా ఉంటాయి ఏమో అనిపించింది "అన్నాడు. దానికి లావణ్య పెద్దగా నవ్వుతూ" ఈసారి వచ్చినప్పుడు అడిగి కనుక్కో " అంది మళ్ళీ పెద్దగా నవ్వుతూ. భాషా సిగ్గుతో చితికి పోయా డు. లావణ్య ఒక రెండు నిమిషాల వరకు నవ్వుతూనే ఉంది. నవ్వు ఆపుకుని " భాష ఇంతకీ వాటిని కొడతావా లేక రంధ్రాలు ఇంకా పెద్ద చేస్తావా "అంది మళ్ళీ పెద్దగా పగలబడి నవ్వుతూ
Like Reply
#85

(29-12-2019, 08:41 AM)stories1968 Wrote:  బస్సు లో వస్తున్న లావణ్య 
[Image: DN-nl-Ja-UQAAW-u0.jpg]

pic bagundi..kani a story lo lavanya age koncham takuva. inkonam modern ga untundi...koncham above midddle class lady...
Like Reply
#86

లావణ్య అలా నవ్వుతూ ఉండడంతో భాషా కి మొహం సిగ్గుతో చిన్నబోయింది.  అదే సమయంలో సరోజా ఆ పక్కన ఉన్న కుర్రాళ్ళతో ఏదో చెబుతూ ఉండగా  వాళ్లు మధ్యమధ్యలో తలతిప్పి లావణ్య వైపు చూస్తూ ఉన్నారు. తన గురించి వాళ్ళకి ఏదో చెబుతున్న విషయం లావణ్య కి అర్థం అయింది. అప్పుడు లావణ్య భాషతో " నీకు సరోజ తెలుసా ఇంతకుముందే "అని అడిగింది. అప్పుడు భాషా కొంచెం సిగ్గు పడుతూ "ఆమె ఊరి అందరికీ తెలుసు మేడం" అన్నాడు. అప్పుడు లావణ్య "అలా  తెలియడం కాదు నువ్వు ఎప్పుడైనా సరోజ తో చేసావా" అని అడిగింది  డైరెక్ట్ గానే.  అప్పుడు భాష కూడా ధైర్యం తెచ్చుకొని చాలా సంవత్సరాల క్రితం చేశాను మేడం అని చెప్పాడు.  అప్పుడు  నీకు ఎలా అనిపించింది అప్పుడు అని అడిగింది. అప్పట్లో అది బాగానే ఉండేది మేడం ఈ మధ్య మరీ పచ్చిగా తయారయింది అని చెప్పాడు భాష.  అది  ఒకరి మాటలు  ఇంకొకరికి మోస్తూ ఉండడంతో చాలామంది దానితో మాట్లాడ్డం మానేశారు మేడం అని చెప్పాడు.  అప్పుడు లావణ్య కూడా కొంచెం భయంగా అనిపించింది వాళ్ల సంగతి కూడా మిగతా వాళ్ళతో చెపుతుందేమో అని.  కానీ ఏమీ చేయలేని పరిస్థితి .అలా అని  సరోజ తో ఎవరికీ చెప్పొద్దని చెప్తే ఆమె దాన్ని అలుసుగా తీసుకుంటుందని భయం. డబ్బులు కోసం బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనిపించింది.  దానికి బదులు   సరోజ   ni  కంట్రోల్ లో పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపించింది తనకు.  దానికి భాషా సహాయం తీసుకోవాలి అనుకుంది.  అప్పుడు తెలివిగా ఆలోచించి" భాష ....సరోజ తో మనం మంచిగా ఉండి  తనకి అప్పుడప్పుడు ఏదైనా సహాయం చేస్తూ ఉంటే ఎవరికీ చెప్పకుండా ఉంటుంది కదా" అని అడిగింది. అప్పుడు భాషా దానికి సరే అన్నాడు.  అది డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పాడు.  అప్పుడు లావణ్య "సరే భాష అయితే ఒక పని చేద్దాం ఇప్పుడు బస్సు దిగిన వెంటనే మన ముగ్గురం ఇంటికి వెళదాం ఎందుకంటే ఆమెని బస్సులో అడిగితే పెద్దగా 

 అరిచే అవకాశం ఉంది దాని వల్ల మన పరువు పోతుంది.. అసలే ఆమె గొంతు చాలా పెద్దది... ఇంటి దగ్గర అయితే ఇంకో గంట వరకు ఎవరూ రారు కాబట్టి ఆమెతో జాగ్రత్తగా చెప్పొచ్చు..."  అని చెప్పగానే భాషా కి కూడా అది సరిగ్గానే ఉంది అనిపించింది.  అలా మాట్లాడుకుంటూ ఉండగా కాసేపటికి ఊరు వచ్చేసింది.. లావణ్య భాష బస్సు దిగి సరోజ కోసం నిలబడి ఉన్నారు. కొంచెం సేపటి తరువాత సరోజా ఇద్దరు కుర్రాళ్ళు బస్సు దిగారు. అప్పుడు లావణ్య సరోజ ని పక్కకి పిలిచి "  సరోజ... ఒకసారి ఇంటికి వచ్చి  కాఫీ తాగి వెళ్ళు" అని అడిగింది. . అప్పుడు సరోజ ఏం చెప్పాలో అర్థంకాక ఆ కుర్రాళ్ళు ఇద్దరి మొహాల్లో చూడసాగింది. అప్పుడు లావణ్య విషయం అర్థమైంది , ఆ ఇద్దరు కుర్రాళ్లు కలిసి సరోజా ని తీసుకొచ్చారని. అప్పుడు లావణ్య "సరోజ ...వాళ్ళని ఈ బస్ స్టాండ్ లోనే ఒక గంట సేపు వెయిట్ చేయమని చెప్పు ఈలోగా నువ్వు  వచ్చేయొచ్చు"అని చెప్పింది.  అప్పుడు సరోజ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి వెనక్కి వచ్చింది.  అప్పుడు ముగ్గురు కలిసి ఆటో తీసుకొని ఇంటికి వచ్చేసారు.
[+] 9 users Like qisraju's post
Like Reply
#87

వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి పని మనిషి బాబు ని పడుకోబెట్టి ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. బాబు నిద్ర పోతూ ఉండేసరికి ముగ్గురు ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నారు". సమయం వృధా చేయకూడదు అని నిర్ణయించుకున్న లావణ్య " సరోజా నీ దగ్గర దాచడానికి ఏమీ లేదు... నీకు ఎప్పుడూ సహాయం కావాలన్నా నన్ను కలువు.... కానీ బయట ఎవరి దగ్గర ఈ విషయంలో మాట్లాడకూడదు...." అని చెప్పి భాషను కూడా మాట్లాడడం అన్నట్టు సైగ చేసింది.భ అప్పుడు భాష "ఒసేయ్ నీ యమ్మ ఎక్కడ చెప్పావు అంటే నీ మర్యాదగా ఉండదు" అని అనగానే సరోజ భాష తొడమీద పిసుకుతూ"" ఏం బావ నీకు కూడా ఈ అత్తా కోడలు గురించి తెలుసా" అంది ఆశ్చర్యంగా. అప్పుడు భాష "ఒసేయ్ లంజా పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు అని అన్నాడు లావణ్య పక్కన ఉండగానే... తన గురించి అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ బూతులు మాట్లాడినా కూడా లావణ్య కి సంతోషంగా అనిపించింది. భాషా కి కూడా స్వతంత్రంగా అనిపించింది అప్పుడు సరోజా" సరేలే బావ నాకు తెలియదా నువ్వు అంతగా చెప్పాలా" అంది. ఇంతకీ వాళ్ళ అత్త లో నీకు ఏమి వచ్చింది రంకుమొగుడ అంది. అప్పుడు భాష సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడక పోవడం తో లావణ్య పరవాలేదు భాష చెప్పు అని అనింది. అప్పుడు భాష "వీళ్ళ అత్తకి వయసు మీద పడ్డ ఒంట్లో బిరుసు తగ్గలేదు..... నా ఫోటో చూడు బిరు జాకెట్టు వేసుకుని పిట పిట లాడి పోతుంది అన్నాడు" గోడ మీద ఉన్న ఫోటో ని చూపిస్తూ. అప్పుడు లావణ్య కలగజేసుకుని అది పోయిన పండక్కి తీసుకున్న ఫోటో అని చెప్పింది. అప్పుడు సరోజ రెడ్డి బావ కూడా అదే అంటే మహా పిచ్చి అని చెప్పింది. 57 దాటినా సల్లు నిక్కబొడుచుకొని ఉన్నాయి ఇంకా ఉంది. అప్పుడు లావణ్య ఒక్కొక్కరి ఒంటి తీరు ఒక్కో లఉంటుంది అంది. అప్పుడు భాష అంటే ఈ సమయంలో టీచరమ్మ రెడ్డి చేతుల్లో నలిగిపోతూ పోతూ ఉంటుంది అన్న మాట అన్నాడు. అతని గొంతులో ఆశ గమనించిన లావణ్యకి పాపం అనిపించింది.
[+] 9 users Like qisraju's post
Like Reply
#88

అప్పుడు సరోజ కలగజేసుకొని టీచరమ్మ నలిగిపోయే రకం కాదు" నలిపేసి రకం అంది.  అప్పుడు భాష  అబ్బో టీచరమ్మ గురించి నీకు బాగా తెలిసినట్టే ఉందే అన్నాడు.. విషయం ఇక్కడి దాకా వచ్చిన తరువాత ఇక దాచిపెట్టడం అవసరం అనుకొని   చెప్పేయాలని నిర్ణయించుకుంది లావణ్య  భాషా కి."  ఏం లేదు భాష మొదట్లో రెడ్డి ఆయన భార్య కలిసి ఏవో మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.. అత్తయ్యకి అది కొత్తగా  అనిపించిందో ఇంకా ఏ కారణం వల్లనో తెలియదు కానీ తనకి కూడా అది బాగానే ఉంది అనిపించింది.. ఇంతకుముందు ఎప్పుడూ తను అలా చేయలేదు... బహుశా అందువల్ల ఈ వయసులో అలా అనిపించి ఉండొచ్చు... ఇప్పుడు రెడ్డి కుటుంబం అత్తయ్య చాలా ఫ్రీ గా ఉంటున్నారు... మన ముగ్గురం ఫ్రీ గా  ఉన్నాము కాబట్టి మీతో ఈ విషయం చెప్తున్నాను... ఈ విషయాన్ని మన  ముగ్గురి లోనే దాచుకుం దా0...."  అని అనగానే సరోజా లావణ్య చేతులు పట్టుకొని " నువ్వు ఇంతగా చెప్పాలా లావణ్య...  ఈ రోజుల్లో అన్ని  పెద్ద ఇళ్ళల్లో జరుగుతున్న సంగతి ఇది... మాకు మీ ఇంటి లోకి వచ్చే అర్హత లేకపోయినా మమ్మల్ని ఇంటిలోకి తీసుకున్నావు... మీ జీవితానికి సంబంధించిన రహస్యాల్ని మాతో  పంచుకుంటున్న వు.... నువ్వు మాకు అంత విలువ ఇచ్చినప్పుడు మేము కూడా దానిని కాపాడుకోవాలి కదా"  అన్నది నిజాయితీగా.  లావణ్య కి చాలా సంతోషంగా అనిపించింది ఆ సమయంలో. 




 అప్పుడు సరోజ మళ్ళీ చిలిపిగా మారిపోయి" ఇంతకీ ఆ రోజు వంట గదిలో ఏం జరిగిందో చెప్పు "అంది.  అప్పుడు లావణ్య ఆశ్చర్యంగా మొహం పెట్టి ఏమీ జరగలేదు అంది.  అబ్బా ఏం నటిస్తున్నావు మహానటి.... రామిరెడ్డి  నిన్ను రూము లోకి తీసుకెళ్లడం... కాసేపటికి నువ్వు వంట గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లడ ము.... మళ్లీ రామిరెడ్డి  వంట గదిలోకి రావడం నేను చూడలేదు అనుకున్నావా ఏంటి..."  అంది లావణ్య బుగ్గలు పిండుతూ.  ఆ మాటలు వింటున్న భాషా కి  మ****  నిగడ దన్నిన సాగింది.  అరచేతుల్లో చెమట మొదలయ్యింది.  గొంతు ఎండిపో సాగింది.  లావణ్య పెద్దగా నవ్వి" దొంగ సరోజ మొత్తం చూసి మళ్ళీ నన్ను అడుగుతున్నావా నంగనాచి లాగా"  అన్నది.
[+] 8 users Like qisraju's post
Like Reply
#89

"నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందంటే... రామ్ రెడ్డి నన్ను గదిలోకి బలవంతంగా తీసుకెళ్ళాడు... వెళ్ళగానే పంచ తీసేసి చేత్తో ఆడించుకుంటూ మొదలుపెట్టాడు... ఒక్క నిమిషం     చిం నా మీద పడింది... అప్పుడు నాకు చిరాకు పుట్టి కడుక్కోవడానికి వంటగదిలోకి పరిగెత్తాను... అంతకుమించి ఆ గదిలో ఏమీ జరగలేదు... కానీ వంట గదిలోకి వచ్చిన తర్వాత మాత్రం.... అప్పటికే నా జాకెట్టు పాలతో తడిచి ఉండడంతో.. అక్కడ  నాలుక  పెట్టే సమయానికి... నేను వెనక్కి నెట్టాను... అదే టైంకి రత్నం ఆంటీ లోపలికి వచ్చి... ఒక గుడ్డ తో నా జాకెట్ మీద పాల మరకలను  తుడిచింది... ఆమె అండ చూసుకుని రామిరెడ్డి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు.. ఈలోగా మా అత్తయ్య రావడంతో నన్ను వదిలి పెట్టాడు... ఇది ఆరోజు జరిగింది "అని చెప్పింది.
[+] 10 users Like qisraju's post
Like Reply
#90

ఆ మరుసటి రోజు నిర్మలమ్మ కాలేజ్ దగ్గరకి వచ్చే సమయానికి బయలుదేరి టౌన్ కి వెళ్ళాడు. వాళ్ళ కోడలి దగ్గర నుండి  నరుకొని రావాలన్నది ఆచారి గారి ఆలోచన. లావణ్య కి ఆచారి గారు అంటే చాల గౌరవం అని అతనికి తెలుసు. పైగా పెద్ద కులం కాబట్టి ఏదన్న అవకాశం వస్తుందేమో అన్న ఆశ. సరిగ్గా ఉదయం 10  గంటలకల్లా నిర్మలమ్మ వాళ్ళ ఇంట్లో నుండి అందరు వెళ్లిపోయారు అని నిర్ణయించుకున్న తరువాత మెల్లగా వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. పని మనిషి వచ్చి తలుపు తీసి" ఎవరు కావాలంది" అని అడిగింది. "న పేరు చారి అమ్మా...టీచర్ గారిని కలవడానికి వచ్చాను" అనడు వినయం గ. "అమ్మా గారు బడి కి వెళ్లారు సార్...వాళ్ళ కోడలమ్మ గారు ఉన్నారు..ఉండండి..నేను పిలుస్తా" అని లోపలి వెళ్ళింది పనిపనిషి. కాసేపటికి లావణ్య పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది. ఆచారి గారిని చూడగానే సంతోషం తో "అయ్యూ..బయటే ఉన్నారేంటి సార్...లోపలి కి  రండి" అంది బాబు ని పని మనిషికి ఇస్తూ. ఆచారి సంతో శం గ లోపలి  వచ్చాడు. "సార్...కాఫీ ఇస్తాను...ఒక్క నిమిషం "అని లోపలి వెళ్లి ఒక 2 నిమిషాల తరవాత వచ్చి కూర్చుంది. " ఏంటి సార్..ఇలా వచ్చారు...అత్తయ్య గారితో ఏదన్న పని ఉండ" అంది లావణ్య. " ఎం లేదు అమ్మా..ఉదయాన్నే ఇక్కడ ఒక ముహూర్తం పెట్టె పని ఉంటె వచ్చాను..పని లో పని ఒకసారి కలిసి పోదామని వచ్చాను" అనడు అబద్దం అన్న భావన బయటకి కనబడనీయకుండా. "అయ్యో..మీరు ఎపుడు అయినా రావచ్చు సార్...మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం..మీ రాకతో మా ఇల్లు పావనం అయింది"అని లావణ్య వినయం గ. ఈ లోగ పని మనిషి కాఫీ తీసుకొని వచ్చింది. ఆమె చేతి లో కాఫీ అందుకోగానే పని మనిషి బయటకి వెళ్ళిపోయింది. లావణ్య వెళ్లి తలుపు వేసి వచ్చి కూర్చుంది. ఆచారి గారు కఫ చప్పరిస్తూ " అత్తయ్య గారిది  ఏ ఊరు" అని అడిగాడు. వెంటనే లావణ్య " పక్క నే ఉన్న  పాలెం..." అంది. అపుడు ఆచారి గారు కొంచం చొరవ తీసుకొని " నువ్వు ఏమి అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను..." అనడు కొంచం ముందుకి వంగి. " అయో..ఆలా ఎందుకు అనుకుంటాను సార్...అడగండి" అంది నవ్వుతు. " మీ అత్తయ్యగారు...ఆ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండటం చాల సార్లు నేను చూసా...నేనే కాదు..ఆ టైలర్ బాషా,వాచ్మాన్ రంగ గాడికి కూడా తెలుసు..వాళ్ళు ఒరలో ఆమె గురించి చులకనగా...వెటకారం గ మాట్లాడుతున్నారు..అత్తయ్య ని కొంచం జాగ్రత్తగా ఉండమని చూపు " అనడు మెల్లగా. అయన ఆలా చెప్పడం తో లావణ్య గుండెలో రాయి పడ్డట్టు అయింది. ఎవరికీ తెలియకుండా సరదాగా జరిగిపోతుంది అనుకున్న విషయం ఈ రోజు ఒరలో వేరే వాళ్ళకి కూడా తెలిసింది అన్న ఆలోచన ఆమెకి కొంచం టెన్షన్ కలిగించింది. . వెంటనే సర్దుకొని  "మధ్యాన్నం భోజనపు లెక్కలు చూడడానికి వల్లే పిలుస్తారంట సార్..పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వెళ్లకపోతే బాగుండదు అని తాను వెళ్తుంది..అంట కన్నా ఎం లేదు.." అనింది నిర్భయం గ. " అదేలేమ్మా..ఆమె మంచిదే..కానీ ఉర్లో వాళ్ళు  ఎలా ఉంటారో నీకు తెలుసు కదా..అందులోను కులం తక్కువ వాళ్ళు అంటే పల్లె టూర్లలో ఇంకా అదే భావన ఉంది...మన అనుకోని చెప్పను...మనసులో పెట్టుకో "అనడు పెద్ద రికం గ.   లావణ్య మొహం లో  ఉన్న ఆందోళన ని గమనించాడు ఆచారి గారు. అదే అదునుగా భావించి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి" భయపడకమ్మా..నేను ఉన్నకదా..న మాట కాదనే వాడు ఎవడు లేదు ఉరిలో...కాకపోతే ముందు జాగ్రత్తగా చెప్తున్నా "అనడు అనునయిస్తున్నట్టు. తన భుజం మీద చెయ్యి వేసిన తండ్రి వయసు ఉన్న వాడు కావడం తో లావణ్య కి అది మామూలుగానే అనిపించింది. కానీ లావణ్య జబ్బ నునుపుదనం ఆచారి గారికి స్పష్టం  అర్ధం అవుతూ ఉంది. చెయ్యి తీస్తూ..వీపు మీదుగా తగిలించాడు. గట్టిగా పలకలు దేరి ఉంది వీపు. జివ్వు మంది ఆచారి గారికి. " అయినా ఈ వయసులో కూడా ఆమె ఆలా రెడీ అవడం అవసరమా..చెప్పు..ఆలా రెడీ అయితే ఎవరన్నా సంసారులు అనుకుంటారా...పట్నం లో అయితే ఎవరు పటించుకోరు కానీ...పల్లెటూరిలో అది కరెక్ట్ కాదు కదా" అంటుండగా....లావణ్య అందుకొని.." అత్తయ్య గారు మామూలుగానే ఉంటారు కదా సార్...ఆలా కూడా ఉండకూడదా..." అంది కళ్ళు పెద్దవి చేసుకొని. వెంటనే ఆచారి గారు ఆ పక్కనే మడత పెట్టి ఉన్న జాకెట్ అందుకొని " చూడమ్మా..ఈ జాకెట్ చూడు..ఎంత  పల్చగా ఉందొ..వీపు అంత  కిందకి కోసి ఉంది...ముందు వైపు చూడు..." అంటుండగా..లావణ్య "ఆయా సార్....అది న జాకెట్..అత్తయ్యది కాదు" అని సిగ్గు పడుతూ అయన చేతి లో ఉన్న ఆ  జాకెట్ లాగేసింది."నీదా...న్నది అయితే సరేలే..ఏ వయసులో నువ్వు వేసుకోవచ్చు కానీ..ఆమెకూడా ఇలాంటివే వేసుకోవడం నేను చూసా..అవి కుట్టేది మన బాషా అంట కదా..వాడు కూడా చులకనగా మాట్లాడటం నేను విన్నా.." అన్నాడు. "కానీ..ఇలాంటివి నువ్వు వేసుకోవడం నేను ఎపుడు చూడలేదు...నువ్వు తెల్లగా ఉంటావు కాబట్టి..బాగుంటాయిలే."అన్నాడు కొంటెగా నవ్వుతు. అప్పటిదాకా లావణ్య ఆయనని తండ్రి సమానుడిగా భవిస్తూ వచ్చింది. కానీ అయన మనస్తత్వం అర్ధం అవసాగింది. చెప్పేది శ్రీరంగ నేతులు..దూరేది దొమ్మరి గుడిసెలు అన్న సామెత గుర్తు వచ్చి కిసుక్కున నవింది. "ఆయా..ఎందుకమ్మాయ్.....ఆలా నవ్వావ్...సరేలే..నేను బయలుదేరుతున్న..ఆ జాకెట్ ఏ రోజు వేసుకుంటావో చెప్పు..వచ్చి మీ ఇంటి ముందు బిచ్చగాడిలా నిలబడి చూస్తా.."అన్నాడు నవ్వుతు. ఆ మాట దెబ్బకి లావణ్య కి ఎక్కడో తగిలింది. అంట వయసు ఉన్న ఆయాన కూడా తనని ఆలా చూడాలనుకోవడం ఆమెకి ఎదో కొత్తగా అనిపించింది. ఇంట వరకు అయన ఆలా ఆలోచిస్తాడని ఆమెకి తెలియదు. ఆ వయసు వాళ్ళు అంటే తాను ఎపుడు చాలా గౌరవం గ భావించేది. కానీ వాళ్లలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయని మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తూ ఉంది.   వెంటనే తేరుకొని " మీ లాంటి పెద్ద వాళ్ళని ఆలా నిలబెట్టడం నాకు భావ్యం కాదులే పంతులు గారు..ఒక్క రెండు నిముషాలు కూర్చోండి..చూసి వెల్దురు గాని.."అంది నవ్వుతు. అది కాలో,నిజమో ఆచారి గారికి అర్ధం కాలేదు.  దేనికోసమో  

వెతుకుతుంటే..ఇంకేదో తగిలినట్టు అనిపించింది. . "నిజం గణ.."అన్నాడు నొసలు పెద్దవి చేసుకొని. అయన మొహం లో ఆ ఫీలింగ్ చూడగానే పాపం అనిపించింది లావణ్య కి. పోనీలే..పెద్ద వాడు కదా...కోరిక తీర్చేస్తే పోయేదేముంది అనుకోని...బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆచారి గారి గుండె దడ పెరగ సాగింది. కాసేపట్లో అంట పల్చటి జాకెట్ లో లావణ్య ని..అంట సులభం గ చూడబోతున్న అనే ఫీలింగ్ ఆయనని పిచ్చి వాడిని చేయసాగింది.


అప్పటికే జాకెట్ ని పట్టుకొని చూశాడు. మొత్తం కలిపి ఉండలా చుట్టి అరచేతిలో ఇమిడిపోయే ఎంత పల్చగా ఉంది. అసలు లైనింగ్ క్లాత్ లేకుండా ఆ జాకెట్ ఎందుకు  తీసుకుందో ఆచారికీ అర్థం కాలేదు. ఫ్యాన్ కింద కూర్చున్న చెమటలు పట్టా సాగాయి. గుండె దడ పెరగసాగింది. ఒక రెండు నిమిషాల తరువాత మెల్లగా తలుపు  తీసిన శబ్దం వచ్చింది. .అటు వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు ఆచారి అప్పటికే లావణ్య ఎర్ర రంగు చీర కట్టుకొని ఉంది. ఇప్పుడు కేవలం జాకెట్ మాత్రమే మార్చుకుంది. ఆ ఎర్రటి చీర మీదకు పల్చగా ఉన్న ఆకుపచ్చ రంగు జాకెట్  పిచ్చెక్కిపోయేలా ఉంది. చెమటలు కారిపోతున్న  ఆచారి ని చూసి లావణ్య పెద్దగా నవ్వి " అయ్యో పంతులు గారు మిమ్మల్ని చూస్తే ఊర్లో అందరికీ చమట్లు కారిపోతాయి... కానీ ఇప్పుడు ఫ్యాన్ కింద కూర్చున్న కారిపోతున్నాయి తమరికి" అన్నది కొంటెగా చూస్తూ.  ఆమె అలా మాట్లాడడంతో ఆచారి కి కొంచెం ధైర్యం వచ్చింది. తడి ఆరి పోతున్న గొంతును సరి చేసుకుంటూ ఆమె వైపు చూడసాగాడు. ఆ జాకెట్ ఎంత పల్చగా ఉంది అంటే లావణ్య భుజాల మీద ఉన్న నరాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ లావణ్య  పవిటను రెండు పొరలు వేసుకోవడంతో   అంతటి ఒత్తిడిలోనూ కొంచెం నిరాశ పడ్డాడు ఆచారి. అది గమనించిన లావణ్య ఆచారి దగ్గరకు వెళ్లి నన్ను .ఆశీర్వదించండి అని కాళ్లకు నమస్కారం చేసింది. తన ముందు వంగి వున్న లావణ్య వీపును పరిశీలించాడు ఆచారి. అప్పుడు అర్థం అయింది తను బ్రా వేసుకోలేదు అని. మెల్లగా తన జబ్బలు పట్టుకొని పైకి లేపాడు.  గట్టిగా పుష్టిగా ఉన్నాయి తన జబ్బలు. ఆమె ఒళ్ళు కూడా గోరువెచ్చగా ఉంది. పవిత్ర చాటుకి 9 చూడాలనే ఆచారికి అనిపించినా సంస్కారం అడ్డం వచ్చింది. ఇంతవరకూ కలిగిందే అదృష్టం అనుకున్నాడు ఆచారి. అది గమనించిన లావణ్య సరే పంతులు గారు మీరు కూర్చొని ఉండండి నేను మళ్ళీ జాకెట్ మార్చుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది నవ్వుతూ. ఆమె నడిచి గదిలోనికి వెళుతున్నప్పుడు ఆమె వీపు ను ఆమె పిరుదులను గమనిస్తూ నాలుకతో   తడుపుతున్నాడు ఆచారి. రెండు నిమిషాల్లో జాకెట్ మార్చుకొని వచ్చిన లావణ్య తన పమిటని సర్దుకుంటూ వచ్చి  ఆచారి కూర్చున్న సోఫా మీద ఇందాక వేసుకొని పల్చటి జాకెట్ ను వేసి, కాఫీ తీసుకుని వస్తాను కూర్చొని పంతులుగారు అని చెప్పి వెళ్ళింది.  లావణ్య అలా వంటగదిలోకి వెళ్ళింది లేదో వెంటనే ఆచారి ఆ జాకెట్ ని లాగి తీసుకున్నాడు. అప్పుడే విప్పడం వల్ల చంకల వద్ద వరుసు ఉంది. అంటీ అంటనట్టు చిన్న తడి వరక. దాన్ని చూసి ఆపుకోలేకపోయాడు ఆచారి. ఆ జాకెట్ ని తనివితీరా చప్పరించాలి అని మనసులో ఉన్నా తడి మరకలు చూస్తే లావణ్యకి అనుమానం వస్తుందని భయం తో మెల్లగా నాలుకతో రుచి చూశాడు. నాలుకకు రుచి తగలగానే జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది. ముక్కు దగ్గర పెట్టుకొని గాఢంగా వాసన పిలిచాడు. చప్పబడిపోయ ఉన్న తన ఊపిరితిత్తులకు కొత్త జీవం వచ్చిన ఫీలింగ్. ఆచారి ని సంతోష పెట్టాలని కావాలనే లావణ్య అక్కడ జాకెట్ ను వేసి వంట గదిలో నుంచి చూస్తూ నవ్వుకోసాగింది
Like Reply
#91

ఇంతలో గేటు తీసిన శబ్దం రావడంతో లావణ్య వంటగది లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ లోంచి తొంగి చూసింది. వాళ్ళ అత్తయ్య వచ్చిందేమో అని చెప్పి భయపడింది. కానీ వచ్చింది వాళ్ళ మామయ్య అవడంతో రిలాక్స్ గా అనిపించింది ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోడు. లావణ్య మీద ఆయనకి మంచి నమ్మకం, వాళ్ల మామయ్య లోపలికి రాగానే పంతులు గారిని పరిచయం చేసింది. వాళ్ళ మామయ్య ఆచార్య దగ్గర ఆశీస్సులు తీసుకుని లోనికి వెళ్ళాడు. లావణ్య కి బరువు దిగినట్టు అనిపించింది. ఆచారి కి కూడా అక్కడ ఎక్కువసేపు ఉండటం పద్ధతి కాదు అనిపించి కాఫీ వేగంగా తాగి బయలుదేరాడు. లావణ్య పూర్తిగా రిలాక్స్ అయింది కానీ సోఫా మీద ఇందాక వేసిన జాకెట్ తీయడం మర్చిపోయింది

ఆచారి వెళ్ళిన కాసేపటికి వాళ్ళ అత్తయ్య కాలేజ్ నుండి వచ్చింది. ఆమె లోపలికి రాగానే సోఫాలో వేసి ఉన్న జాకెట్ ని అనుమానంగా చూసింది అది గమనించిన లావణ్య నాలుక కొరుక్కుంది తను చేసిన పొరపాటు కి. దానికి తోడు వాళ్ళ అత్తయ్య రాగానే మామయ్య ఆచారి వచ్చి వెళ్లిన విషయాన్ని ఆమెతో చెప్పాడు. లావణ్య గుండె లో పిడుగు పడ్డ పని అయింది. వాళ్ల మామయ్య అలా చెప్పగానే అత్తయ్య వెంటనే లా ఉండే వైపు చూసి అనుమానంగా లోపలికి వెళ్ళింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో లావణ్యకి అర్థం కాలేదు. టెన్షన్తో గుండెదడ పెరిగిపోసాగింది. వాళ్ళ అత్తయ్య తో ఆమె ఎంతో చనువుగా ఉన్నా అత్తయ్య కు తన మీద మంచి అభిప్రాయం ఉంది. ఆమె దగ్గర ఇలా దొంగలా దొరికిపోవడం లావణ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది. రాత్రి భోజనాలు అయ్యేంతవరకు అత్తయ్య లావణ్యతో ఏమీ మాట్లాడలేదు. భోజనాలు అయిపోయాక బాబు నిద్ర పోయాడు వాళ్ల మామయ్య కూడా నిద్ర పోవడంతో అత్తయ్య బయటికి వచ్చింది. లావణ్య టీవీ చూస్తూ ఉండగా వచ్చి పక్కన కూర్చుంది. లావణ్య కి నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి. అప్పుడు అత్తయ్య మెల్లగా ఆచారి ఎందుకు వచ్చాడు అని అడిగింది. నిజం చెప్పాలంటే ఆ చారి రావడానికి కారణం ఏమీ లేదు. మరి అత్తయ్య కి ఏమి చెప్పాలి అని లావణ్య బుర్ర వేడెక్కిపోయింది. ఆ విషయాన్ని వాళ్ళ అత్తయ్య మీదకు తోసేయాలనిఅని నిర్ణయించుకుంది ప్రస్తుతానికి తనకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ఆ ఆలోచన రాగానే లావణ్య లో కొంచెం ధైర్యం పెరిగింది. వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గర జరిగే చిన్నగా చెవి దగ్గరకు వచ్చి ఊరిలో నలుగురు నాలుగు మాటలు అంటున్నారని, ఆ విషయం మనకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఆచారివచ్చాడని చెప్పింది. దానికి నిర్మలమ్మ మరి జాకెట్ ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగింది అప్పుడు లావణ్య "ఇక్కడ బట్టలు మడత పెడుతూ ఉండగా ఎంత పచ్చడి జాకెట్లు వేసుకోకుండా ఉంటే మంచిది" అని ఆచారి చెప్పాడు అని చెప్పింది. అప్పుడు నిర్మలమ్మ లావణ్య వైపు కోపంగా చూసి" అయినా మనము ఏమి వేసుకోవాలో వాడు మనకు చెప్పేది ఏంటి.... ఇంకోసారి నేను లేనప్పుడు ఇంటికి రానివ్వదు" అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకో అని తను కూడా వెళ్లి పడుకుంది. తన పథకం పారినందుకు లావణ్య మనసులో సంతోషించింది

పడుకోడానికి పోతున్న నిర్మలమ్మ లావణ్య ని వెనక్కి పిలిచి" రేపు రామిరెడ్డి ఏదో పనిమీద టౌన్ కి వస్తున్నాడంట... వీలు కుదిరితే ఇంటికి వస్తాను అని చెప్పాడు... నేను రేపు సెలవు పెట్టాను... కొంచెం అన్నం ఎక్కువ వండు" అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాట వినగానే లావణ్య మనసు నిండా చిలిపి ఊహలు బయలుదేరాయి. మనసు నిండా కొత్త కొత్త ఆలోచనలు రావడం తో ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు



మరుసటి రోజు రోజు లాగే ఎనిమిది గంటలకల్లా లావణ్య వాళ్ళ మామయ్య ఆఫీస్ కి వెళ్ళి పోయాడు అత్తయ్య లో ఎందుకో ఎప్పటి లాగా ఉండే హుషారు కనిపించలేదు కొంచెం సీరియస్ గా కొంచెం గంభీరంగా ఉంది ఆమె ఫేస్ కాసేపటికి స్నానం చేసి నైటీ లో నుండి చీర లోకి మారింది అయినా ఫేసులో ఇంకా సీరియస్ లావణ్య కి కొంచెం భయంగా అనిపించింది సరిగ్గా సమయం పది గంటలు అవ్వగానే రామిరెడ్డి కోటిరత్నం వచ్చారు కోటి రత్నం కూడా వస్తుందని వాళ్ళిద్దరూ ఊహించలేదు కోటి రత్నం వాళ్ళ ఇంటికి రావడం అదే మొదటిసారి అంత పెద్ద ఇల్లు చూడగానే కోటిరత్నం నోరు వెళ్ళబెట్టింది ఇలాంటి ఇంట్లో ఉండే నిర్మల ఇలా చేస్తుంది అని ఆశ్చర్యపోయింది నిర్మలమ్మ ఇద్దరిని పలకరించి కూర్చోమని చెప్పింది నిర్మలమ్మ కళ్లద్దాలు పెట్టుకుని గంభీరంగా ఉండడంతో రామి రెడ్డి కి కానీ కోటి రత్నం కి కానీ ఆమెతో త్వరగా మాట్లాడే ధైర్యం లేకపోయింది .లావణ్య వెళ్లి ముగ్గురికి కాఫీ కలిపి తెచ్చింది కోటిరత్నం లావణ్య కళ్ళలోకి చూస్తూ అత్తయ్య అలా ఎందుకు ఉంది అని సైగ చేసింది లావణ్య కూడా ఏమో తెలియదు అన్నట్లు కళ్లతోనే చెప్పింది .కోటి రత్నం కాఫీ తాగడం అయిపోగానే కోటిరత్నం లావణ్య తో ఇల్లంతా చూపించమని అడిగింది ఆ విధంగానైనా రామిరెడ్డికి నిర్మలమ్మ కి ఏకాంతం దొరుకుతుందని .విషయం అర్ధం అయిన లావణ్య కొడుకుని తీసుకుని పోతూ రామిరెడ్డి వైపు ఓరగా చూసి కన్ను కొట్టింది అత్తయ్య సంగతి చూసుకోమని .వాళ్లు అలా చూడడానికి వెళ్ళగానే రామిరెడ్డి లేచి వచ్చి నిర్ణయము పక్కనే కూర్చున్నాడు వాళ్ల ఊరు వచ్చినప్పుడు రంగసాని గా కనిపించే నిర్మలమ్మ ఇక్కడ చాలా పెద్దరికం గా గంభీరంగా ఉండడం వల్ల చొరవ చేయలేకపోయాడు రామిరెడ్డి ."ఏంది నిర్మల అలా ఉన్నావు" అంటూ చేయి పట్టుకో పోయాడు .వెంటనే సున్నితంగా చేతిని విడిపించుకుని ఇక్కడ ఇలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు రెడ్డిగారు అని అనగానే రామిరెడ్డి మొహం చిన్నబోయింది .అది గమనించిన నిర్మలమ్మ అలా అన్నందుకు కొంచెం బాధ పడింది కానీ తన ఇంటిలో అలా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు .ఆ ఇంట్లో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి .అలా అని తను వద్దని చెప్తే తన ఇంటికి వచ్చిన వారిని అవమానించినట్టు గా ఉంటుంది అనిపించింది .వెంటనే లేచి పక్కనే వున్న తాళంచెవి తీసుకుని డాబా మీదకి వెళ్దాం రండి అని పిలిచింది ఒక్కసారిగా రామిరెడ్డి ముఖం వెలిగిపోయింది .ఇద్దరు డాబా మీదకి వెళ్ళారు ఇక్కడే గెస్ట్ లకోసం ఒక చిన్న బెడ్రూమ్ ఉంది నిర్మలమ్మ తాళం తీసి తలుపు తీసింది .కానీ చాల రోజులుగా ఆ గది వాడకపోవడం తో కొంచెం దుమ్ము పట్టి ఉంది .మంచం మీద దుప్పటి కూడా చిందరవందరగా ఉంది అది సరి చేద్దామని ముందుకు ఉండే లోపు వెనకనుంచి రామిరెడ్డి వాటేసుకున్నాడు .ఆ ప్రయత్నాన్ని విరమించుకుని నిలబడింది రామిరెడ్డి వైపు తిరిగి మొహం లో మొహం పెట్టి చూసింది. ఆమె మొహంలో ఏ మాత్రం చిలిపితనం లేదు .ఒక నిజమైన టీచర్ ఎంత గంభీరంగా ఉంటుందో అలానే ఉంది ఆ రోజు .వెంటనే రామిరెడ్డి ఆమె కింది పెదవిని చేత్తో పట్టుకొని లాగుతూ" ఏమైంది నీకు ఎందుకు ఎలా ఉన్నావు ఉన్నావు నేను రావడం వల్ల నీకు ఏదైనా ఇబ్బంది గా ఉందా ఉంటే చెప్పు వెళ్ళిపోతాను" ఉన్నాడు. నిర్మలమ్మ తన మొహం లోని సీరియస్ ఫీలింగ్ ని ఏమాత్రం మార్చకుండా అలాగే కళ్ళలోకి చూస్తూ తన కుడి చేత్తో రామిరెడ్డి panchani లాగేసింది .ఆమె ముఖంలోని భావానికి ఆమె చేసిన పనికి పొంతన లేకపోవడంతో రామిరెడ్డి కి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు .అతని పంచపూర్తి గా విప్పేసి మంచం మీదకి విసిరేసింది తను పట్టీలు ఉన్న డ్రాయర్ మీద ఉన్నాడు .జేబులో కుడి వైపు ఎత్తుగా అగ్గిపెట్టె చుట్టలు ఉన్నాయి అవి నిర్మలమ్మ చేతికి తగలగానే ఆమె పెదవులమీద చిరునవ్వు మొదలైంది .వెంటనే జేబులో కి చేపట్టి చుట్ట ని బయటకు తీసింది అదే సీరియస్ మొఖంలో కొంచెం దోర నవ్వు కలిపి రామిరెడ్డి కళ్ళలోకి సూటిగా చూస్తూ చుట్టని అతని నోటికి అందించింది .ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను చేస్తున్న పని రామి రెడ్డి కి కొత్తగా అనిపించింది మరల జేబులోకి చెయ్యిపెట్టి అగ్గిపెట్టె బయటికి తీసింది.


అగ్గిపుల్ల గీసి చుట్టని వెలిగించిన తరువాత, అగ్గిపుల్ల ను వెనక వైపు తిప్పి దానితో రామిరెడ్డి కందిగింజల మీద మెల్లగా పొడుస్తూ రామిరెడ్డి కళ్ళలోకి ఓరగా చూసింది గంభీరంగా ఉన్న ఆమె ముఖాన్ని చూడగానే రామిరెడ్డికి ఎక్కడలేని ఆవేశం తన్నుకొచ్చింది ఆమె చేతిలోని అగ్గిపుల్ల లాగేసుకుని ఆమెని వెనక్కి తోశాడు అతని బలం గా నెట్టడం తో విసురుగా వెనక్కి పడిపోయింది నిర్మలమ్మ అలా పడిపోవడంతో పైట పక్కకి జరిగి పోయింది చేతులు రెండు వెనక్కి వెళ్ళాయి చేతులు దించి పైటను సరి చేసుకుందాము అనుకునేలోపే రామి రెడ్డి మీద పడ్డాడు తన రెండు చేతులనూ వెనక్కి అలాగే పిలిచి పట్టుకున్నాడు .తన రెండు చేతులను పైకి అలాగే నెట్టి గట్టిగా పట్టుకున్నాడు రామిరెడ్డి బలం ముందు తన బలం కొంచెం కూడా సరిపోదని నిర్మలమ్మ కి బాగా తెలుసు. అందువల్లనే చేతులు వదిలించుకునే ప్రయత్నం ఆపేసింది .ఒక చేత్తో ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకున్న రామిరెడ్డి రెండో చేతిలో ఉన్న అగ్గిపుల్లతో జాకెట్ పైకి పొడుచుకొని వచ్చినట్లుగా ఉన్నా ఆమె ఎడమ నిపిల్ మీద చుట్టూ సున్నాలు చుట్ట సాగాడు .అలా అగ్గిపుల్లతో రుద్దుతూ ఉండగా నిర్మలమ్మ లో ఆడతనం మెల్లగా ఊపిరి పోసుకోసాగింది .అలా ఒక నాలుగుసార్లు చుట్టిన తర్వాత అప్పటికే నిక్కి ఉన్నా ఎడమ నిపిల్ మీద అగ్గిపుల్ల ని పెట్టి మెత్తగా లోపలికి దించాడు .దాదాపు అగ్గిపుల్ల మొత్తం దిగిపోయింది. నిర్మలమ్మ నోటిలోనుండి మూలుగు వచ్చింది. వెంటనే అగ్గిపుల్లలు పైకి లేపి మళ్ళీ లోపలికి నెట్టాడు .ఈసారి న ఎడమ నిపుల్బాగా పొడవు సాగి అగ్గిపుల్ల ను బలంగా బయటికి నెట్టింది .చర్యకి ప్రతి చర్యని గమనించిన రామిరెడ్డి అగ్గిపుల్ల ని పక్కన పడేసి అలాగే ముందుకు వంగి జాకెట్ పైకి పొడుచుకు వచ్చిన చిన్న సైజు చింతకా లాంటి నిపుల్ ని పెదాలతో ఒత్తుతో నాలిక కొనతో పొడవ సాగాడు . నిపుల్ మీద పెదవులతో దాడి చేయడం వల్ల ఖాళీగా ఉన్న తన కుడిచేతిని నిర్మలమ్మ చీర కుచ్చిళ్ళలోకి దూర్చాడు. అప్పటికే తొడల మధ్య జిగటగా తగిలి సాగింది వెంటనే తన చూపుడు వేలుతో ఆమె క్లిటోరిస్ ని పొడుస్తూ బొడిపెని చప్పరించసాగాడు .చాలా రోజుల నుంచి ఆపుకొని ఉన్న ఉన్న నిర్మలమ్మ ఆ దెబ్బతో ఒక్కసారిగా భావప్రాప్తి పొందింది. రామిరెడ్డి వేళ్ళ నిండా జిగటగా సాగింది .వెంటనే రామిరెడ్డి ఆ వేలిని వాసన చూస్తున్నాడు .అబ్బ అంటూ మూలగ సాగాడు కానీ అప్పటికే తనకు భావప్రాప్తి అవడంతో ఆమెలో స్పందనలు ఆగిపోయాయి .అప్పుడు నేను నిర్మలమ్మ కి రామిరెడ్డి ని చూడగానే పాపం అనిపించింది .కానీ ఏమీ చేయలేని పరిస్థితి వెంటనే పైకి లేచి చీర సరి చేసుకుని రామిరెడ్డి ని అక్కడే కాసేపు పడుకోమని చెప్పి టీ పంపిస్తాను అని చెప్పి వెళ్ళింది. చేసేదేమీలేక పట్టీల డ్రాయర్ లో మోర పొడులు సాగిన తన కడ్డీని సవర తీసుకుంటూ పడుకుండిపోయాడు రామిరెడ్డి.
[+] 7 users Like qisraju's post
Like Reply
#92

నిర్మలమ్మ కిందకి రావడంతో అప్పటిదాకా వంట గదిలో మాట్లాడుకుంటూ ఉన్న కోటిరత్నం లావణ్య సడన్ గా మాట్లాడడం ఆపేసి నిర్మలమ్మ వైపు చూశారు అప్పటికే నిర్మలమ్మ  జుట్టు చెదిరిపోయి  ఉంది తను కట్టుకున్న కాటన్ చీర నలిగిపోయి  ఉన్న నిర్మల మని అలా చూడగానే కోటిరత్నం కి ధైర్యం వచ్చింది. వెంటనే లావణ్య వైపు చూసి నవ్వుతూ చూడు లావణ్య పతివ్రత కి పాయసం కారి నట్టు ఉంది అని అంది నిర్మలమ్మ జబ్బలు పట్టుకొని పిసుకుతూ . కోటి రత్నం అలా అనగానే నిర్మలమ్మ లో లో వేడి రాజుకుంది . వెంటనే నిర్మలమ్మ కోటిరత్నం చేతిలోనుండి తన ఙబ్బలు విడిపించు కుంటూ " నా పాయసం సంగతి సరే ముందు మీ మామ కి కారిపోయేలా ఉంది..... వెళ్లి ఆ సంగతి చూడు " అంది నవ్వుతూ కోటిరత్నం తో అప్పటివరకు గుంభనంగా సీరియస్ గా ఉన్న అత్తయ్య ఒక్కసారిగా అలా మాట్లాడడంతో లావణ్య కి షాక్ అనిపించింది .తన చెయ్యి విడిపించుకుని ముందుకు పోతున్న నిర్మలమ్మ ని వెనక నుండి వాటేసుకున కోటి రత్నం చీర జాకెట్ పై నుంచే నిర్మలమ్మ రొమ్ములను ఒడిసిపట్టుకుని " నేను     కారపోయేలా  చేసే కాడికి ఇంత దూరం ఎందుకు.."  అని ఒక్క క్షణం ఆమె రొమ్ములని పిండడం ఆపేసి ఏదో వెతికేదాన్ని లాగా నిర్మల ముందుకు వచ్చి నిలబడి ముందుకు ఒంగి నిర్మలమ్మ గుండెల వైపు చూస్తూ లావణ్య ఇలా రా అని పిలిచింది అప్పుడు నిర్మలమ్మ కి వెంటనే విషయం అర్థమై తన గుండెల వైపు చూసుకుంది జాకెట్లోనుంచి కాటన్ చీర పైగా బుడిపెలు నిక్కబొడుచుకుని తేలి కనిపిస్తూ ఉన్నాయి అప్పటికే రెడ్డి వాటిని అగ్గిపుల్లతో పొడవడంతో బాగా బిర్రబిగిసి గోడకు కొట్టిన గుమ్మ మీకు లాగా నిగడ దీన్ని ఉన్నాయి.  లావణ్య తన వద్దకు వస్తూ ఉండటంతో సిగ్గుతో ఏమి చేయాలో అర్థం కాక చేతులతో గుండెల మీద కప్పుకుంది కోటి రత్నం ఎందుకు పిలిచింది లావణ్య కి అర్థం కాలేదు అప్పుడు కోటిరత్నం లావణ్య వైపు చూస్తూ " మీ అత్తకి బొల్ల కాయలు ఉన్నాయి ... నీకు తెలుసా"  అంది ఆ మాట వినగానే లావణ్య ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది అత్తయ్య ముఖం అప్పటికే కందగడ్డ లాగ ఎరుపెక్కి పోయింది .సరిగ్గా ఇలాంటి అనుభవాలే అత్తా కోడలు కోరుకున్నది ఇప్పుడు కోటిరత్నం  కళ్ళు పెద్దవిగా చేసుకుని మాట్లాడుతూ ఎంతోమంది బుడిపెలా ని చూశాను గానీ ఇలాంటి బుడిపెని ఇంతవరకు ఎక్కడా చూడలేదు పెద్ద నేరేడు పండు లాగా ఉన్నాయి అందుకేనేమో మా మామ లిద్దరూ మెంటల్ ఎక్కి తిరుగుతున్నారు అత్త కి తగ్గ కోడలివి నీకు కూడా ఇదే సైజు ఉంటాయా అంది అప్పుడు లావణ్య నవ్వుతూ  చీ పొండి ఆంటీ అని కిచెన్ లోకి వెళ్ళింది
[+] 7 users Like qisraju's post
Like Reply
#93

నిర్మలమ్మ మొహం లో ఆ సిగ్గు చూడగానే , కోటిరత్నం కి ఎలా అయినా కాసేపు ఆట పట్టించాలి అనిపించింది. నిర్మలమ్మ గుండెల మీద బలం గ కప్పుకున్న చేతులని ఎలా అయినా విడదీసి చూడాలి అన్న కసి రత్నం కి పెరిగి పోయింది ...కొంచం సేపు పెనుగులాట తరవాత రత్నం విజయం సాధించింది ...రత్నం కండ బలం ముందు నిర్మలమ్మ సున్నితత్వం ఓడిపోయింది . పావురానికి రెక్కలు రెండు ఎడం గ పైకి ఎత్తి పట్టుకున్నట్టు , నిర్మలమ్మ రెండు చేతులు బలం గ పైకి ఎత్తి పట్టుకుంది రత్నం. ఆలా పట్టుకోవడం వాళ్ళ నిర్మలమ్మ ఎద భాగం కొంచమ్ లోపలి కి లాగినట్టుగా వేపు కొంచం బిగించింది నిర్మలమ్మ. ఎందుకంటె , ఆమె బుడిపెలు ఆలా నిక్క పొడుచుకొని ఉంటె , చాల సిగ్గు గ , ఇంకో ఆడదాని ముందు చాల అవమానం గ అనిపించింది తనకి . కానీ ,నిర్మలమ్మ మనసు ఆ బుడిపెలకి అర్ధం కావడం లేదు. అవి ఇంకా సాగి , బొటన వేలు అంట లావుగా ,1 1 /2 అంగుళాల పొడవుతో బలం గ తోసుకొని ముందుకు వస్తున్నాయి. కాటన్ జాకెట్,కాటన్ చీర రెండు కలిసి కూడా వాటిని అణచలేకపోతున్నాయి . ఏమి చేయాలో అర్ధం కాకా గట్టిగ కళ్ళు మూసుకుంది నిర్మలమ్మ . మరల రత్నం , లావణ్య ని పిలిచింది . లావణ్య కి రావాలి అని ఉన్న అత్తయ్య ఇబ్బంది పడుతుంది అనిపించి రాలేదు. నిర్మలమ్మ కి రక్తం మొత్తం బుగ్గల్లోకి ఎగ చిమ్మినట్టు ఉంది .కళ్ళు తెరిచే ధైర్యం రావడం లేదు. ఒక 30 క్షణాల పాటు నిశబ్దం ఆవరించింది ఆ గది మొత్తం . మరు క్షణం వాటిలోకి కరెంటు షాక్ కొట్టినట్టు జివ్వున లాగింది నిర్మలమ్మకి. తత్తరపాటుతో కళ్ళు తేరిచూడగా ,రత్నం నిర్మలమ్మ కుడి బుడిపేని పళ్లతో గట్టిగ ,మొరటుగా కొరికి వదిలి పెద్దగా నవ్వసాగింది . తన ప్రమేయం లేకుండానే నిర్మలమ్మ గొంతు లో నుండి కీచు శబ్దం రావడం తో లావణ్య పరిగెత్తుకుంటూ బయటకి వచ్చింది వంట గది లో నుండి . నిర్మలమ్మ తన రెండు చేతులని రత్నం పట్టు నుండి బలం గ విడిపించుకొని తన గది లోకి వేగం గ వెళ్ళిపోయింది . రత్నం ఇంకా నవ్వుతూనే ఉంది . లావణ్య కి అర్ధం కాలేదు. ఏమయ్యింది అన్నారు రత్నం వైపు ఆందోళనగా చూసింది . రత్నం ఇంకా అలాగే నవ్వుతు , లావణ్య గుండెల వైపు చూసి పళ్లతో కోరినట్టు చూపించి, కన్ను కొట్టింది . విషయం లావణ్య కి అర్ధం అయి ..."ఆంటీ...నువ్వు మరీ ..." అంటూ నిర్మలమ్మ గది లోకి వెలింది. లావణ్య తో పటు రత్నం కూడా వెలింది ఇంకా నవ్వుతు . రత్నం ని చూడగానే నిర్మలమ్మ చిరుకోపం ప్రదర్శిస్తూ .." ఏంటి రత్నం...నే కన్నా మీ మాములే బెటర్ " అంది ఎరుపెక్కిన బుగ్గలతో.
[+] 5 users Like qisraju's post
Like Reply
#94

రత్నం నవ్వుతు "ఎదో సరదా కి చేశాను లే ...ఏమి అనుకోమాక " అని నిర్మలమ్మ భుజం మీద చెయ్యి వేసి అనునయిస్తూ ..." అయినా ..అవి ఏంటమ్మా..ఆలా ఉన్నాయి ...మా ఇంట్లో గోడ కి కొట్టిన మేకుల్లాగా..తల్లి తోడు ..ఇప్పటిదాకా అసలు ఇలాంటివి కూడా ఉంటాయని నాకు తెలియదు.."అంది ఆశ్చర్యం గ మొహం పెట్టి. నిర్మలమ్మ కి కొంచం సిగ్గు గ,ఇంకొంచం గర్వం గ అనిపించింది . " నాకు తెలిసి ..మీ అయన ...అదే లావణ్య..మీ అసలు మామ ...మీ అత్త బుడిపెలతో తాడు బొంగరం ఆడి ఉంటాడు ....చిన్న పిల్లల బొల్ల కాయల్లా తయారు చేసాడు" అంది నిర్మలమ్మ జబ్బా మీద గిచ్చుతూ. ఏ లోగ లావణ్య వెళ్లి ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచింది . మరి రామిరెడ్డి సంగతి ఏంటి అన్నట్టు  వాళ్ళ అత్త వైపు చూసింది లావణ్య . వెంటనే లావణ్య ఇంకో కప్ లో కాఫీ తీసుకొని డాబా పైకి వేళ్ళ బోతుండగా , రత్నం  లావణ్య వైపు చూస్తూ " ఒక పద్ధతి ,సంస్కారం తెలిసిన ఆడది ...ఇంటికి చుట్టాలు వచ్చినపుడు ...ఇలా జాకెట్ వేసుకొని తిరగదు " అంది కొంటెగా కవ్విస్తూ. అంతలో రామిరెడ్డి లుంగి సర్దుకుంటూ కిందకి రానేవచేసాడు . అపుడు రత్నం " ఏమి బావ...అపుడే కార్చుకుని వచ్చేసావా...నేను ఇంకా నీకు కార్పిద్దాము అనుకుంటే " అంది లావణ్య వైపు చూస్తూ.
[+] 5 users Like qisraju's post
Like Reply
#95

ఏ లోగ పని మనిషి సుజాత రావడం తో రత్నం ,రామిరెడ్డి ఇద్దరు సైలెంట్ గ సోఫా లో కూర్చున్నారు . సుజాత కి కొత్తగా వింతగా అనిపించింది . ఎందుకంటె ,నిర్మలమ్మ వాళ్ళ ఇంటిలో ఇలాంటి మనుషులని ఆమె చూడటం ఇదే మొదటిసారి . ఎపుడు ఆఫీసర్స్ ,టీచర్స్ వస్తుంటరు . కానీ ఇలా లుంగీ కట్టుకున్న మొరటుగా ఉన్న రామిరెడ్డి , నాటు గా ఉన్న రత్నం లాంటి వాళ్ళు ఇంటిలోకి వచ్చి, అంటే కాకుండా సోఫా లో కూర్చుని ఉండటం, దానికి తోడు నిర్మలమ్మ కొంచం కూడా రెడీ అవకుండా నలిగిపోయి ఉన్న చీర తో వాళ్ళ ముందు ఉండటం ...ఇవన్నీ చాల వింతగా అనిపించాయి సుజాత కి. సుజాత ఆలా పట్టి పట్టి చూడటం నిర్మలమ్మ మరియు లావణ్య గమనించారు. ఆమెకి ఎలాంటి అనుమానం రాదు అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటె నిర్మలమ్మ ఫామిలీ గురించి అందరికి చాల మంచి అభిప్రాయం ఉంది. చదువుకున్న వాళ్ళు. డీసెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎవరికీ ఇబ్బంది కలిగించారు. పేదవాళ్ల కి చాల సహాయం చేస్తారు నిర్మలమ్మ దంపతులు. అలాంటి పేరు సంపాదించుకున్న అత్తామామలకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్న లావణ్య వెంటనే " సార్ ఏ రోజు రావడం లేట్ అయేలా ఉంది...మీరు మల్లి ఫోన్ చేసి రండి " అని సుజాత కి వినిపించేలా రామిరెడ్డి తో అంది కాళ్ళ తో వెళ్లిపొమ్మని సైగ చేస్తూ. అది విన్న సుజాత కి ఎలాంటి అనుమానం రాలేదు. వెంటనే రామిరెడ్డి ,రత్నం ఇద్దరు వెళ్ళొస్తాము అని నిర్మలమ్మ కి కాళ్ళ టోన్ సైగ చేసి బయటకి వెళ్లిపోయారు. ఊపిరి పీల్చుకున్నారు నిర్మలమ్మ ,లావణ్య .
[+] 2 users Like qisraju's post
Like Reply
#96

బయటకి అయితే వెళ్లారు కానీ రామిరెడ్డి కి రత్నం కి ఏదో లావుంది. మంచి భోజనాన్ని సగం లో ఆపేసి చేయి కడుక్కున్నట్టు అనిపించింది వాళ్ళకి. రామిరెడ్డి నిరాశగా ఉండటం ,రత్నం కి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ బావ కోసం ,మామ కోసం ఏమి అయినా చేయడానికి తెగిస్తుంది రత్నం. ఇంట్లో మగవాళ్ళు తృప్తి గ ఉంటె ఇంటికి శుభం అన్ని నమ్మే రకం ఆమె. వాళ్ళ తృప్తి కోసం ఏమి చేయడానికి అయినా ఆమె సిద్ధం . ఆమె మనసు పరుగులు పెడుతూ ఆలోచిస్తూ ఉంది. ఎలా అయినా వాళ్ళ బావ ని తృప్తి పరచాలి...కానీ ఎలా ???????


సరిగ్గా అదే సమయానికి ఆమె మనసులోకి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది .
.
[+] 2 users Like qisraju's post
Like Reply
#97

దానికి కారణం ..అక్కడ దూరం గ సరోజ కనిపించడమే. సరోజ వ్యభిచారం చేస్తుంది కాబట్టి ,ఎక్కడ అయినా ఉంటుంది. ఆమె ద్వారా ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చింది రామిరెడ్డి ,రత్నం కి. రామిరెడ్డి చప్పట్లు కొట్టి సరోజని రమ్మని పిలిచాడు. వాళ్ళిద్దరిని అక్కడ చూసి సరోజ ఆశ్చర్య పడింది . దాగరకు వచ్చి " ఏంటి బాయ్య....ఇక్కడకి వచ్చారు..." అని పలకరించింది. అపుడు రత్నం నిజం దాచేసి " ఏమి లేదు సరోజ ...టౌన్ లో పని ఉంటె వచ్చి వెళ్తుంటే నువ్వు కనిపించావు..అందుకే పలకరిద్దామని పిలిచాము " అని చెపింది. అపుడు సరోజ " మరి పని అయిపోయిందా" అని అడగగానే ,"ఆ ..అయిపొయింది ...బస్సు కి ఇంకా ౩ గంటల సమయం ఉంది ...కాసేపు ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలని ఉంది " అంది రత్నం . అపుడు సరోజ "ఇక్కడ టౌన్ లో కష్టం,..దానికి తోడు మీరు నాతో తిరిగితే ...మిమ్మల్ని కూడా నాలాగే అనుకుంటారు...ఇక్కడికి ఒక 15 మైళ్ళ దూరం లో ..నాకు ఒక గుడిసె ఉంది ...అక్కడ పెద్దగా జనం ఉండరు...కావాలంటే అక్కడికి వెళ్దాం " అంది రామిరెడ్డి వైపు కసి గ చూస్తూ . అపుడు రత్నం " ఓసి నీ యమ్మ ..దొంగ ముండా....పని లో పనిగా ని యాపారం కూడా చూసుకుంటున్నావుగా .."అంది నవ్వుతు . దానికి సరోజ " మరి...బారు మడ్డ ఉన్న మగ రాయుళ్లని ...నిజమైన ఆడది వదులుకుంటద ....ఎపుడో ఒకసారి వచ్చే ఛాన్స్ ఇది " అంది రామిరెడ్డి లుంగీ వైపు చూస్తూ. అప్పటికే రామిరెడ్డి సగం భోజంనం తిన్న వాడిలా తపన తపన గ ఉన్నాడు ...సరోజ ని చూడగానే లుంగీ కడ్డీ నిక్కింది . మనసంతా నిర్మలమ్మ బుడిపెల మీద ఉన్న, ప్రస్తుతానికి ఎదో ఒక దానితో సర్దుకోవాలని ఉంది . కానీ రత్నం మనసులో ఇంకో ప్లాన్ చేస్తుందని రామిరెడ్డి కి తెలియదు .
[+] 3 users Like qisraju's post
Like Reply
#98

వెంటనే రత్నం పక్కకి వెళ్లి లావణ్య కి ఫోన్ చేసింది . రత్నం దగ్గరనుండి ఫోన్ రాగానే లావణ్య చాల సంతోషపడింది. ఎందుకంటే ఒక మంచి కసి కారణం లేఉండా ఆమె ఫోన్ చేయదు . రత్నం దగ్గర నుండి లావణ్య కి ఫోన్ రావడం నిర్మలమ్మ కూడా గమనించింది . విషయం ఏంటో కనుకోమనట్టు సైగ చేసింది కోడలికి . ఒక 2 నిమిషాల తరవాత లావణ్య ఫోన్ కట్ చేసి "అత్తయ్య ..రత్నం ఆంటీ మన ఇద్దరినీ రెడీ అయి బస్సు స్టాండ్ దగ్గరకి రమ్మంది...విషయం చెప్పమంటే చెప్పడం లేదు...వెళ్దామా..వద్దా.."అని అంగీకారాన్ని వాళ్ళ అత్తకి వదిలేసింది గడుసు గ . రత్నం పిలిచింది అంటే ఖచ్చితం గ ఎదో ఒక మంచి కారణం ఉంటుంది . అపుడు నిర్మలమ్మ " సరే...రత్నం మీద నమ్మకం ఉంది...మనకి కీడు చేయదు.."వెళ్లి వద్దాం...సుజాత కి చెప్పు..బాబు ని జాగ్రత్తగా చూడమని" అని చెప్పి స్నానానికి వెళ్ళింది. లావణ్య కి యెగిరి గంతువెయ్యాలి అన్నంత ఆనందం కలిగింది ..జరగబోయే ఎక్ససిట్మెంట్ ని ఉహించుకొని. ఎందుకంటే జరగబోయేది ఏంటో తెలియనప్పుడు చాల కుతూహలం గ ఉంటుంది కదా. దానికి తోడు ఇది మహా కసి రేపే సందర్భం. రత్నం సంగతి లావణ్య కి బాగా తెలుసు . ఉహించని విధం గ రెచ్చగొడుతుంది ఆమె.


కాసేపటి కల్లా నిర్మలమ్మ స్నానం చేసి బయటకి వచ్చింది. పల్చటి కనకాంబరం రంగు జాకెట్ వేసి లోపల తెల్లటి పల్చటి బ్ర వేసింది . ఆ తెల్లటి బ్ర ,పల్చటి జాకెట్ లో నుండి స్పష్టం గ బయటకి కనబడుతూ రెచ్చగొడుతూ ఉంది . అత్తయ్య కూడా మంచి ఊపు మీద ఉంది అన్న విషయం లావణ్య కి అర్ధం అయింది . తాను కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంది ..అది మోచేతుల దాక వచ్చే మోడల్. జబ్బలు దగ్గర బిర్రుగా ఉండి...ఎర్ర రంగుల పిచ్చెక్కిస్తోంది ఆ జాకెట్ .వెనక ఊపు దగ్గర హుక్స్ వచ్చే మోడల్ అది . బాషా నె కుట్టాడు చాల సెక్సీ గ . ఇద్దరు కార్ డ్రైవర్ వద్దనుకుని ఆటో పిలుచుకొని బయలుదేరారు . వెనక నుండి నిర్మలమ్మ ఇలా వుంది....

[Image: Np-Q6-Xy-BN-400x400.jpg]

nirmalamma venakanundi



[Image: c159bd8cff52d5b535f7a45d4bed4407.jpg]
lavanya
[+] 2 users Like qisraju's post
Like Reply
#99

బస్ట్ స్టాండ్ కి కొంచం దూరం గానే ఆటో ని ఆపమన్నారు. ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి. అక్కడ నుండి లావణ్య రత్నం కి ఫోన్ చేసి వాళ్ళు ఉన్న ప్లేస్ చెపింది . కాసేపటికి టాటా ఏస్ వాహనం వాళ్ళ ముందు ఆగింది. ఇద్దరు లోపలి ఈకగానే అక్కడ సరోజ కూడా ఉండటం చూసి షాక్ అయ్యారు . సరోజ ని అసలు ఊహించలేదు వాళ్ళు. ఆమె ని చూసి ఎలా రెస్పాండ్ వాళూ అర్ధం కాలేదు ఇద్దరికీ. వాళ్ళ మొహం లో భావాలని గమనించిన రత్నం " ఏమి లేదు లావణ్య..ఇక్కడ సరోజ వాళ్ళ ఇల్లు ఉంది అంట..అక్కడ ఎవరు ఉండరు అంట..అందుకని తనని కూడా తీసుకొని వచ్చాము" అని సర్ది చెప్ప డానికి ప్రయత్నించింది . డానికి సరే అన్నట్టు తలా ఉపింది లావణ్య . అపుడు సరోజ కలగచేసుకొని " ఎం పిల్ల ...నేను ఉంటె మీకు అడ్డమా ...." అంటూ నిర్మలమ్మ భుజం మీద బ్లౌజ్ లో నుండి కనిపిస్తున్న బ్రా స్ట్రిప్ ని తడిమింది . ఎందుకంటె ఆ జాకెట్ చాల పల్చగా , నాణ్యం గ ఉంది . నిర్మలమ్మ కి సరోజ సంగతి తెలుసు కాబట్టి సైలెంట్ గాఉంది . అపుడు రత్నం " ఏ రవిక ..లావణ్య కి అయితే..న సామిరంగా ....ప్యాంటు లు చినిగిపోతాయి జనాలకి " అంది . ఆ వెహికల్ లో డ్రైవర్ కి వెనక వాళ్ళు కన్పించకుండా పార్టిషన్ ఉంది. అందువల్ల వీళ్ళ మాటలు అతనికి వినిపించవు. వెంటనే రామిరెడ్డి అందుకొని " కాయరుచి కాయదే....పండు రుచి పండుదే.." అని నిర్మలమ్మ ని తన పక్కన కూర్చోమని సైగ చేసాడు. అపుడు రత్నం లేచి లావణ్య పక్కన కూర్చుని , నిర్మలమ్మ కి ప్లేస్ ఇచ్చింది. ఇపుడు ఒక సీట్ లో రామిరెడ్డి,నిర్మలమ్మ ....ఇంకో సీట్ లో వాళ్ళ ఎదురుగ లావణ్య,సరోజ మరియు రత్నం ఉన్నారు. వాళ్ళ ఎదురుగా ఆలా కూర్చుంటే నిర్మలమ్మ కి చాల ఇబందిగా అనిపించింది . లావణ్య మొహం లోకి చూసింది. అపుడు లావణ్య " ఏమి పర్వాలేదు...అవకాశం అనుకున్నపుడల్లా రాదు...ఫ్రీ గ ఉండి...వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం " అని మెల్లగా అత్తయ్య చెవిలో చెపింది ముందుకు వంగి. లావణ్య ఆలా అనడం తో నిర్మలమ్మ కి బిడియం,భయం తగ్గాయి. ఎందుకంటె ఆమె,లావణ్య ఎప్పటికి అయినా కలిసి ఉండాలి. మిగతావాళ్ళు తరవాత ఉండరు. కోడలి ముందు చులకన అవడం నిర్మలమ్మ కి ఇష్టం లేదు. అలంటి సమయం లో కోడలు ఇచ్చిన ప్రోత్సాహం తో ఆమెకి ఉత్సాహం వచ్చింది. డానికి తోడు ఆమె కోడలు కూడా , ఏ పనిలో భాగం అవడం వల్ల ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి చులకన అభిప్రాయం వచ్చే ఛాన్స్ లేదు . అత్తయ్య మొహం లో ఆ ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ చూడగానే లావణ్య కి కూడా సంతోషం వేసింది. ఎందుకంటే ఆమెది కూడా అదే భావన. అత్త ముందు ఫ్రీ గ ఉంటె తన మీద ఆమెకి తప్పుడు అభిప్రాయం వస్తే ..అది తన ఫ్యూచర్ కి కూడా మంచిది కాదు...ఒకరి మొహాలు ఒకరు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇద్దరికీ తనివి తీరా జీవితాన్ని అనుభవించాలని ఉన్నా, ఇలాంటి ఆలోచనతో బాగా చేయలేకపోయారు. ఇపుడు ఇద్దరు బాగా ఫ్రీ అయిపోయారు. లావణ్య కూడా ఉన్నా ఏ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకుంది
[+] 8 users Like qisraju's post
Like Reply

ఆ ఆటో లో డ్రైవర్ వెనక ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక చిన్న స్క్రీన్ ఫిట్ చేసాడు. దాంట్లో అప్పుడపుడు సీరియల్స్ ,పాటలు పెడుతూ ఉంటాడు. ఇపుడు యుగంధర్ సినిమాలో "నా పరువం ..ని కోసం" అనే సాంగ్ పెట్టాడు .

ఇక్కడ ఆ వీడియో లింక్ ఇచ్చాను ...కథ లో ఫీల్ కోసం సాంగ్ చూడమని మనవి..

https://www.youtube.com/watch?v=_iueCtaN22o

ఆ సాంగ్ అయిపోగానే మల్లి ఈ సాంగ్ మొదలయింది ...

https://www.youtube.com/watch?v=FH3SFnfjvMw

ఈ పాటలో జయమాలిని తెల్ల చీర ,పల్చటి జాకెట్, ఆమె వేసే డాన్స్ చూడగానే ,నిర్మలమ్మ ,లావణ్య వంట్లో ర్యాంకటం సిగ్గుతో ఎగజిమ్మింది . ఆ పాట చూస్తున్నపుడు రామిరెడ్డి నిర్మలమ్మ భుజం మీద పైనుండి చెయ్యి వేసి ఆమె చంక డాగర ఉన్న జాకెట్ మడతలని పువ్వులాగా నిమురుతూ ,మధ్య మధ్యలో చూపుడు వేలు,బొటన వేళ్ళతో ఆ మడతలని పట్టుకొని మెల్లగా లాగుతూ ఉన్నాడు. దానికి కారణం ఉంది. నిర్మలమ్మ జాకెట్ చాల పల్చగా ఉంది. చంకలో చెమట పడితే , అపుడు వేళ్ళతో జాకెట్ ని లాగినపుడు, అది ఫ్రీ గ కదలదు చర్మానికి అంటుకొని. చెమట పట్టకపోతే ,ఫ్రీ గ కదులుతుంది . అది రూఢి చేసుకోవడానికి ఆలా మధ్య మధ్య లో మెల్లగా లాగుతూ, నిమురుతూ ఉన్నాడు. కాసేపటికి భాజాం మీద మెల్లగా వత్తాడు . ఏంటి అన్నట్టు చూసింది నిర్మలమ్మ. ఆ పాట లో జయమాలిని చేసినట్టు చెయ్యాలి అని చెవిలో మెల్లగా చెప్పాడు. ఛీ....అంటూ చిరుకోపం ప్రదర్శించింది నిర్మలమ్మ అప్పటికే సిగ్గు తో చితికిపోతూ .

ఆటో లో వెనక్కి అనుకోవడం వాళ్ళ నిర్మలమ్మ వేపు మధ్యలో , రెండు బ్రా స్ట్రాప్స్ మధ్య కనకాంబరం రంగు జాకెట్ కి
అరచేతి వెడల్పు న లేత చెమట మారక ఉండటం రామిరెడ్డి గమనించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్మలమ్మని ,అప్పటికే ఆమె విభుజం మీద వేసిన చెయ్యితో ముందుకు ,అంటే తన వడిలోకి వంచాడు. ఆలా ఎందుకు చేసాడో నిర్మలమ్మ కి అర్ధం కాకపోయినా సహకరించింది. ఈ లోగ లావణ్య,సరోజ ,రత్నం ముగ్గురు పాట చూడటం ఆపేసి వీళ్ళ వైపు తిరిగారు . రామిరెడ్డి ముందుకు వంగి నిర్మలమ్మ వీపు మీద చెమట మరకని ,తన నాలుక మొత్తం బయటపెట్టి ఒక్కసారి గ పర్రున నాకాడు. దాదాపు ఆమె వీపుమీద చెమట మొత్తం ఒక్కసారిగా రెడ్డి నోటి లోకి వెళ్ళింది ఏమి మిగలకుండా. వాళ్ళు ముగ్గురు తన వైపు చుస్తూండటం తో నిర్మలమ్మ చటుక్కున లేచి కూర్చుంది తలా దించుకొని. రామిరెడ్డి మాత్రం చెమట అంటిన పెదాలను చప్పరించుకుంటూ రత్నం వైపు చూసాడు నవ్వుతు. అపుడు సరోజ " పంతులమ్మ చెమట కూడా వదలడం లేదు గ నువ్వు " అంది నవ్వుతు . ఆ సమయం లో లావణ్య అప్రయత్నం గ తన జాకెట్ ని గమనించుకుంది చెమట పట్టిందో లేదో అని. పెద్దగా పట్టకపోవడం తో ఊపిరి పీల్చుకుంది. లేకపోతె ఆ సమయం లో ఏమి అయినా జరగవచ్చు అని అనిపించింది తనకి.



ఈ లోగ వాళ్ళు గుడిసె దగ్గరకి చేరుకున్నారు . రామిరెడ్డి సంగతి అప్పటికే తెలిసిన నిర్మలమ్మ ,లావణ్య ఇద్దరు కిందకి దిగకుండా రామిరెడ్డి కి ముందు దిగమన్నారు. లేకపోతె, వీపు మీద చెమట కనిపిస్తే...వదలదు అని వాళ్ళకి అప్పటికే అర్ధం అయిపొయింది. ఆ ఆటో కి ప్లాస్టిక్ సీట్స్ అవడం వాళ్ళ అనుకుంటే కొచం అయినా చెమట పట్టడం సహజం. ఇద్దరి జాకెట్లు పల్చగా ఉంటడం వాళ్ళ ,అది ఇంకొచమ్ బాగా కనిపించే అవకాశం ఉంది.

గుడిసె ముందు ఒక ముసలాయన గడ్డి పీకుతూ కనిపించదు. అయన పశువులు అక్కడ గడ్డి మేస్తూ ఉన్నాయి. అయిదుగురు ఆటో వెళ్ళిపోయాక గుడిసె వైఫు గ వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆ ముసలాయన లేచి నిలబడి నిర్మలమ్మ వైపు ఆశ్చర్యం గ చూసి " నమస్తే ..పంతులమ్మగోరూ.." అన్నాడు వినయం గ చేతు కట్టుకొని. నిర్మలమ్మ గుండెలో గుభేలు మంది . ఇలా జరుగుతుంది అని ఉహించలేదు. ఆ ముసలాయన ఎవరో తనకి అర్ధం కాలేదు.. అపుడు రత్నం కలగజేసుకొని " పెద్దాయన...ఎవరు నువ్వు ..ఆమె పంతులమ్మ కాదు...ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో...పక్క కి వేళ్ళు "అని కసిరింది . అపుడు ఆ ముసలాయన " అదేంటమ్మా..మా పంతులమ్మ గోరిని నేను గుర్తు పట్టలేనా...మా అబ్బాయి వాళ్ళ బడి లో పని సేతాడు కదా..." అని నిర్మలమ్మ తో " నేను రంగ వాళ్ళ అయ్యా ని అమ్మ..." అనడు. అపుడు అర్ధం అయింది నిర్మలమ్మ కి. ఆ పెద్దాయన తన బడిలో వాచ్మాన్ గ పని చేసే రంగ వాళ్ళ నాన్న అని. గుండె కొట్టుకోవడం దాదాపు ఆగిపోయిన ఫీలింగ్. ఆ పెద్దాయన కచ్చితం గ వాళ్ళ కొడుకుకి తనని ఇక్కడ చూసినట్టు చెప్తాడు. కానీ,తాను ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆయనకి తెలియదు కదా అనిపించగానే కొంచం రిలాక్స్ అనిపించింది. వెంటనే రామిరెడ్డి ఒక 100 రూపాయల నోటు తీసి "పెద్దాయన..ఇక్కడ బడి లో పంతులమ్మ కి డ్యూటీ ఉంది ..అందుకే ఇక్కడికి వచ్చారు..మేము ఆమెకి హెల్ప్ చేసే వాళ్ళము ..." అని చెప్పి అక్కడ నుండి పంపించి వేసాడు. నిర్మలమ్మ చాల వరకు రిలాక్స్ అయిపొయింది. ఆ గుడిసె చాల చిన్నదిగా ఉంది. తల దించుకొని లోపలి వెళ్ళాలి.లోపల ఒక పాత నులక మంచం,దాని పక్కన చిరుగులు పట్టిన ఒక చాప ఉన్నాయి. దండెం మీద సరోజ బట్టలు ఉన్నాయి. రంగు రంగుల చీరలు,లో నెక్ జాకెట్లు , ఒక మూడు బ్రాలు ఉన్నాయి. అన్ని తక్కువ రకమైనవి అయినా చూడగానే మూడ్ తెపించేలా ఉన్నాయి.
[+] 2 users Like qisraju's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)