Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

స్కర్ట్ వేసుకొని వచ్చింది  “అలా వైకుంఠ పురం” సినిమాలో  హీరోయిన్  వేసుకున్నట్లు.    తన కాళ్లు  పొడుగ్గా  ఉన్నాయి. హై  హీల్స్  వల్ల  తను నడిచినప్పుడు  తన పిర్రలు  లయబద్దంగా  కదులుతున్నాయి  తన నడకకు  అనుగుణంగా.  
మేము వచ్చిన ప్లేస్ చూస్తే చాలా పోష్  ఏరియా ఉన్నట్లు ఉంది,  ఎంట్రన్స్ లో  సెక్యూరిటీ స్క్రీనింగ్ చేశారు. తన దగ్గర ఉన్న  ఏదో  కార్డ్  చూపించగా , దాని  బాగా పరిశీలించి చేసి అప్పుడు లోపలికి అనుమతించారు.
ఫోన్ లు కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు , వాళ్ళే  తీసుకొని ఒక  చీటీ  ఇచ్చారు. వెళ్ళేటప్పుడు  అది ఇస్తే మన ఫోన్ మనకు ఇస్తారు.  లోపల ఫోటో లు తీయడానికి  లేదు అని  బోర్డ్స్  పెట్టారు చాలా చోట్ల.
 
లోపల మధ్యలో   స్టేజ్ లాంటిది  ఉంది ,  దానికి  రౌండ్ గా  టేబుల్  రెండు కుర్చీలు పట్టేంత  వేరు వేరు గదులు  లాగా ఉన్నాయి.    డోర్ సగం  మాత్రం ఉంది ,  వాటికి పరదాలు కూడా ఉన్నాయి , కావాలి అనుకుంటే  ఆ పరదాను  కిందకు  లాగితే బయట  ఎవరు కనబడరు.
ఆ తలుపులు కూడా సగమే  ఉన్నాయి,  కుర్చీ లోంచి చూస్తే అక్కడ స్టేజ్ మీద ఏం జరుగుతుందో   కనబడుతుంది,  కానీ బయటి వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళు  కనబడరు.   అక్కడ  వైటర్స్  కూడా వచ్చి  డోర్ దగ్గర నిలబడతారు  మనము ok   అంటే  లోపలికి  వస్తారు లేదంటే  లేదు.  ఇంకా కర్టెన్  మూసి వేస్తే   అటువైపు  ఎవ్వరూ  రారు కూడా అది అక్కడ  పద్దతి  అని చెప్పింది బినితా మాటల సందర్బం లో.   కుర్చీలు  పక్క పక్కన వేసి ఉన్నాయి,  ఇద్దరి భుజాలు  తగులుతూ ఉన్నాయి,  ఆ కుర్చీలు కూడా వెరైటీ  గా ఉన్నాయి.   Recliner లాగా  మంచి సపోర్ట్  తో.  
మేము లోపలికి  రాగానే  అక్కడ చిన్న రిసెప్షన్ లాంటిది ఉంది ,   బినితా అక్కడికి వెళ్ళి   ఒక టోకెన్ తీసుకొని వచ్చింది , అది  మాకు ఇచ్చిన  గుడిసె(హట్)  నెంబర్.  దాదాపు   40 గుడిసెలు   దాకా ఉన్నాయి స్టేజ్ చుట్టూ.
 
మేము  మా ప్లేస్ లోకి రాగానే  వైటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళాడు.   తను  ఓ బ్లాక్ లేబుల్ విస్కీ  బాటిల్, తిను బండారాలు   ఆర్డర్ చేసింది.   ఓ  పది నిమిషాలకు మా ఆర్డర్ సర్వే చేసి వెళ్ళాడు  వైటర్, మరో పది నిమిషాలకు బయట వెలుగుతూ ఉన్న  వెలుతురు తగ్గుతూ   సన్నని వెలుగు మాత్రమే   స్టేజ్ మీద పడుతూ ఉంది.   అప్పుడే  సన్నని మ్యూజిక్  స్టార్ట్ అయ్యింది.    స్టేజ్ మీదకు మాస్క్  వేసుకున్న  ఇద్దరు  అమ్మాయిలు  వచ్చారు వాళ్ళ డ్రస్ కొద్దిగా  కామోద్రేకం  కలిగిస్తూ ఉంది.     అదీ  కనబడీ  కనబడనట్లు.   వాళ్ళు నడుస్తూ  స్టేజ్ మీదకు వచ్చే టప్పుడే  వాళ్ళ  రొమ్ములు   వాళ్ళ  కదలికలకు  అనుగుణంగా  ఊగసాగాయి, లోపల ఏం  వేసుకోలేదు,  పైన ఉన్నది కూడా తెల్లని పలుచని వస్త్రం   వాళ్ళ రొమ్ముల ముచ్చికలు  బయటకు పొడుచుకొని వస్తున్నాయి ఆ  తెల్లని బట్ట ద్వారా.  కింద కూడా  అలాంటి చిన్న  రిబ్బన్ లాంటి పేలిక  వాళ్ళ కాళ్ల మద్య  జారీ ఉంది,   నడుం చుట్టూ మొలతాడు లాగా  ఓ మెరిసే  దారం ఉంది ఆ దారానికి  చుట్ట బెట్టి ఉంది వాళ్ళ కాళ్ల మద్య ఉన్న పేలిక,  వాళ్ళు నడిచినప్పుడు అది కూడా కదులుతూ  వాళ్ళ  పూకు లను  కొద్ది కొద్దిగా  చూపుతూ ఊరిస్తూ ఉన్నాయి ఆ పెలికలు.
రెండు గ్లాస్ లలో  బ్లాక్ లేబుల్  నింపి చీర్స్ చెప్పి  తాగడం మొదలు పెట్టాము.  
“సమృద్ది  చెప్పింది , మీరు కొంచం  ఫ్రీ గా ఉంటారు అని, అందుకే ఈ ప్లేస్ మీకు నచ్చుతుంది అని  తీసుకొని వచ్చా , ఎలా ఉంది”
“ఇలాంటి వాటి గురించి వినడమే  కానీ  ఇదే ఫస్ట్ టైమ్ చూడడం అది కూడా మన దేశం లో , బయటి దేశాలలో  బట్టలు లేకుండా పోల్ డాన్స్ లు చూశాను , కానీ  ఇక్కడ ఇదే మొదటి సారి ,  ఈ arrangement చాలా బాగా నచ్చింది.”
“పెద్ద  VIP లకు మాత్రమే ప్రవేశం  , మీరు చూశారుగా కార్డ్  ఉంటేనే అలో చేస్తారు,  అది కూడా   జంట లను   మాత్రమే రానిస్తారు.   ఒక్కో సారి ముందే చెప్పి ఉంచితే   ముగ్గరిని కూడా పంపుతారు , కానీ అలాంటి ప్లేస్ లో ఒకటో రెండో ఉన్నాయి అందుకే ముందే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి ఇక్కడికి  ముగ్గురం  వస్తున్నాము అని.”
మా రెండో పెగ్  వచ్చే సరికి,  స్టేజ్ మీద జంటలు మారాయి, ఇప్పుడు  అబ్బాయి , అమ్మాయి  వచ్చారు  ఇద్దరికీ మాస్క్ లు  ఉన్నాయి  అబ్బాయి షార్ట్ వేసుకొని ఉన్నాడు,  పైన ఏమీ  లేవు,  అమ్మాయి మాత్రం ఇంతక ముందు  వారు వచ్చినట్లే  వచ్చింది , కానీ  ఈ అమ్మాయి సన్నులు ఇద్దరి కంటే పెద్దవి , బౌన్స్  అవుతూ ఉన్నాయి  తన వేసే ప్రతి స్టెప్ కి,  ఇద్దరు  స్టెప్స్  కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు , దాన్ని డాన్స్ అనడం కంటే  కామ సూత్ర లోని వివిధ భంగిమలు అంటె  సరిపోతుంది అనుకుంటా,   ఆ అమ్మాయి  నడుం పట్టుకొని వెనుక నుంచి ఆ అమ్మాయి పిర్రల మీద తన మొలను ఆనించి ఊపుతున్నాడు ,  మరో మారు రొమ్ములతో అడుకొంటూ ఉన్నాడు. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

ఇక్కడ మా ఇద్దరి మద్యా దూరం తగ్గింది.  మా ఇద్దరి భుజాలతో పాటు  నేను కదిలినప్పుడల్లా నా మోచేయి తన రొమ్ములకు తగులుతూ ఉంది , చెప్పగా తను  ఓ స్కర్ట్ వేసుకొని వచ్చింది అని ,  మోకాళ్ల పైకి  ఉంది అది, తన కాలి మీద కాలు వేసుకొని కూచోవడం వళ్ళ  అది ఇంకొద్దిగా పైకి  లేచి తన తొడలను బహిర్గతం చేస్తూ ఉన్నాయి ,  తను  అవన్నీ పట్టించు కూకుండా ఫ్రీ గా ఉంది మధ్య లో  స్టఫ్ కోసం వంగినప్పుడు  తన సన్నుల  మద్య లోయ చూపుతూ నా తొడ మీద చేతిని వేస్తూ ఉంది.   తన ఫ్రెండ్ ద్వారా అన్నీ తెలుసుకునే  ఇక్కడికి తీసుకొని వచ్చింది, ముందుకు వెళ్ళినా  పరవాలేదు అనిపిస్తూ ఉండగా,  తనే   “ఏంటి  సర్  ఎక్కడి కో వెళ్లిపోయారు నేను ఇక్కడ ఉండగా” అంది
“ఏం లేదు అంటూ” తన వైపు తిరిగాను,   ముందుకు జరిగి నా పెదాల మీద ముద్దు పెట్టింది. 
ఇద్దరి మద్యా పెదాల యుద్దం  జరుగుతూ ఉండగా  తన కుర్చీ  అంచు మీదకు జరిగి పూర్తిగా నా మీదకు  ఒరిగింది,    మా ఇద్దరి నాలుకలు పోట్లాడుతూ ఉండగా  మా పెదాలు జుర్రుకోసాగాయి.
తనకి  ఆ ప్లేస్ బాగా అనుభవం ఉన్నట్లు ఉంది అనుకుంటా,  నా సీట్ కి ఉన్న బటన్ ప్రెస్ చేసి నేను వెనక్కు  జరుగుతూ ఉండగా , తన సీట్ మీద నుంచి నా సీట్ మీదకు జరిగింది.  అది అల్మోస్ట్  సగం వరకు వెనక్కు వెళ్ళి పోయింది తన కాళ్లు ఆటోకటి ఇటొకటి వేసి నా మీద కూచుని ముందుకు  వంగి  ముద్దు పెట్ట సాగింది.
నా రెండు చేతులు తన  వెనుక వెళ్ళాయి,  తన వేసుకున్న డ్రస్  తన పిర్రల వరకు లేచింది,  నా చేతులకు పలుచని తన  ప్యాంటీ  తగులుతూ ఉండగా, ప్యాంటీ మీద నుంచి తన పిర్రలు నలుపుతూ ముద్దు లాడుకోసాగాము.   చేతులు పిర్రలను నలుపుతూ  ప్యాంటీ కింద నుంచి వెళ్ళను దూర్చి  తన పిర్రల సందున దోపాను.     నున్నగా తన పూకు పెదాలు నా చేతి వెళ్లకు  తగులుతూ ఉండగా, తన నోటిలోంచి సన్నని ములుగు  వచ్చింది ,  కానీ  మా ఇద్దరి ముద్దుల్లో  ఆగిపోయింది బయటకు రాకుండా. 
అక్కడ చేరిన వెళ్ళు మెల్లగా తన పూక పెదాల మద్య  తారాడుతూ  ఉండగా కొన్ని వెళ్ళు తన  గుద్ద  మీద  ఆడసాగాయి,    ఓ నిమిషం పాటు  అటు ఇటు కదుపుతూ  చిటుకని వెలిని తన పూకు పెదాల మద్య దూర్చి,  అక్కడ అక్కడే   కెలుకుతూ ఉండగా  తన పిర్రలు  రొటేట్ చెయ్య సాగింది.   తన  ఉపస్థ నా మొడ్డ  మీద  ఉండడం వలన  తను  తిప్పుడుకు  మెల్లగా నా మొడ్డ  ఊపిరి పూసుకో సాగింది. 
ఒక వేలు దూరిన కొద్ది సేపటికి  రెండో వేలు  తన జత చేరింది తన పూకు పెదాల మద్య,  తన పెదాలు  తడి దేరుతూ నా వెళ్ళను  తమ రసాలతో తడుపుతూ ఉండగా   పైన  ముద్దుల లోంచి విడిపోయిన నా పెదాలు తన మెడ కిందకు చేరి  మా ఇద్దరి మద్య నలుగుతూ  బయటకు తన్నుకొని వచ్చి తెల్లగా కనిపిస్తూ ఉన్న తన రొమ్మును పట్టుకున్నాయి,  ఓ  రెండు నిమిషాలు  పీల్చే కొద్ది  అక్కడ తన శరీరం ఎర్రగా మారింది, ఈ లోపల  నా చేతులు తడి తడి అవుతూ ఉండగా నా మొడ్డ  ప్యాంట్ లో  టైట్ అయ్యి  ఇబ్బంది కలిగిస్తూ ఉండగా  ,  తను నా మీద నుంచి లేచి తన  కుర్చీ మీదకు జరిగి,  తన రెండు చేతులతో నా ప్యాంట్  బెత్తాలు తీసి  జిప్  కిందకు లాగి జాకీ లోంచి నా మోడ్డను  ఫ్రీ గా బయటకు పీకింది.   అప్పటికే లేచి రెడీగా ఉండడం  వలన  తను బయటకు పీకినప్పుడు  రెండు చుక్కలు జిగటగా  బిందువులు  తన మొహం మీద పడ్డాయి,   ఇద్దరికీ తెలుస్తూనే ఉంది అవి నా మొడ్డ లోంచి కారిన ప్రీ కం  అని.
Seductive  లుక్స్ పెడుతూ ఓ వెళితే తన  మొహం మీద  అవి పడ్డ చోట  అద్దుతూ అదే వెలిని తన నోట్లో పెట్టుకుంది.   లేచిన నా మొడ్డ  నిలబెట్టిన  ఇనుప  పోల్ లాగా అటు ఇటు కదల సాగింది.    తన మొహం మీద నుంచి   ఇప్పుడు తన  ద్యాస  అంతా నా మొడ్డ మీద పెడుతూ,  చేత్తో పట్టుకొని పైకీ  కిందకు  ఆడించింది తన  మొడ్డ గుండు  బయట పడేట్లు.    ఓ  30 seconds  అలా ఆడించి  ముందుకు వంగి  తన పెదాలను  నా మొడ్డ  గుండు మీద  ఉంచి లోపలికి తీసుకొని తన నోటిని మూసింది,  గుండు వరకు  నా మొడ్డ తన నోట్లో కి వెళ్ళి పోయింది. తన నోటిలోని వెచ్చదనం నా మొడ్డ గుండును తాకుతూ ఉండగా , కింద నుంచి నా పిర్రలు కొద్దిగా పైకి  ఎగ నూకాను , ఇంకొద్దిగా నా మోడ్డను  నోట్లోకి తీసుకో అన్నట్లు,  ఇందాక పెట్టిన seductive  looks  నా వైపు పారిస్తూ,  పెదాలను మొడ్డ మీద నుంచి తీసి , నాలుకతో మొడ్డ  గుండును  తడుపుతూ  నా  మొడ్డ గుండు ముందు ఉన్న  బొక్కను  నాలుకతో పొడవ సాగింది,  తన కుడి చేయ్యి  కింద  నా వట్టలు పట్టుకొని  తడుముతూ  ఉండగా ,  ఇంకొద్దిగా పైకి లేపాను నా పిర్రలను. 
ఓ నిమిషం పాటు తన నాలుకతో నా మోడ్డ చుట్టూ  చుట్టలు చుడుతూ,  తన నోటిని పూర్తిగా తెరిచి నా మోడ్డను  తన నోట్లోకి దోపుకుంది,  ఓ చేయి నా వట్టల మీద ఇంకో చేయి నా పొట్ట మీద పెట్టి  తన  తలను పైకీ కిందకు ఆడించ సాగింది.
హెడ్  జాబ్ లో  ఆరి తెరినట్లు ఉంది , చాలా తక్కువ మంది నా మోడ్డను పూర్తిగా తమ నోటిలోకి తీసుకున్నారు , అందులో ఇప్పుడు తనను కూడా కలుపుకోవాలి అనుకొంటూ ఉండగా, తన పెదాలు  బిగపట్టి  టైట్  గా నా మోడ్డను  తన పెదాల మద్య ఆడించ  సాగింది.    ఓ  5 నిమిషాల పాటు సాగింది తన తలను  ఊపడం  ఆ తరువాత  తన దవడలు  నొప్పి ఇస్తున్నాయి అన్నట్లు  ఆపే సి, తన  స్కర్ట్ ని  కొద్దిగా పైకి లాక్కొని, దాని కింద ఉన్న ప్యాంటీ ని తీసి తన కుర్చీ పక్కన పెడుతూ, నా మీదకు ఎక్కింది.  
Like Reply

 
పోల్ లాగా లేచి నిలబడ్డ నా మొడ్డ మీద కూచుని  తన  కాళ్లు  రెండు ఎడమ చేసి విచ్చుకున్న తన పూకు  పెదాల మద్య  నా మొడ్డ గుండు ను సెట్ చేసుకొని, కిందకు  దిగింది,  అప్పటికే  తన పూకు  పెదాలు  తడి దేరడం వలన  నా మొడ్డ  ఆ  తడి పెదాల మద్య నుంచి  వెచ్చగా  దిగబడింది.
తన కాళ్లు  ఇంకొద్దిగా వెడల్పు చేసుకొని తన పిర్రలు అటు  ఇటూ కదుపుతూ  తన  నడుం  ని  కొద్దిగా ఫోర్స్ గా  కిందకు దించింది,  అప్పటికే తన పూకు లో సగం దిగిన నా మొడ్డ తను దింపిన ఫోర్స్ కి  తన పూకు అడుక్కంటా దిగి పోయింది.     తన పూకు  నిండా నా మొడ్డ  దిగగానే  తన నోటిలోంచి  ఊఫ్  మంటూ సౌండ్  బయటికి వచ్చింది.   తన పూకు పెదాలు  నా మొడ్డ మీద  తాకుతూ ఉండగా  తను  ముందుకు  వంగి నా పెదాల మీద ముద్దు పెట్టింది  తన రొమ్ములు  నా ఛాతీ ని తాగుతూ ఉండగా.
రెండు చేతులతో  తన రొమ్ములు పట్టుకొని, కింద నుంచి నా పిర్రలు  ఎగ నూకాను అప్పటికే నా మొడ్డ  తన పూకు అడుక్కంటా దిగబడి ఉంది , నేను  కింద నుంచి ఎగనూకడం వళ్ళ  తన పూకు  అడుక్కంటా దిగ బడ్డ  నా మొడ్డ ఇంకొద్దిగా తన పూకు లో  దిగబడింది.  డైరెక్ట్ గా తన  గర్భ కుహరం  అంచుల్లో  దూరింది.    ఆ  దూరుడికి ఒక్క సారిగా ఉలిక్కి పడుతూ  కొద్దిగా తన పిర్రలు పైకి లేపుతూ, ఫోర్స్ గా  తన పిర్రలు  కిందకు  దింపింది.     ఓ  నిమిషం పాటు   తన పూకు పెదాలు నా మొడ్డకు అలవాటు పడుతూ ఉండగా  మెల్లగా  పైకి  కిందకు  కదల సాగింది.   తన  కి అనుగుణంగా నా నడుం ని కదిలించ సాగాను ,  మా ఇద్దరి రిథమ్  కుదరగానే  తను  హుషారుగా నా మీద ఊగసాగింది, తన రొమ్ములు  పైకి కిందకు ఎగురుతూ ఉంటే వాటిని నా  రెండు చేతుల నిండా పట్టుకొని నలుపుతూ మధ్యలో   నిక్కు కొని ఉన్న తన  ముచ్చికలను  వేళ్ళతో  పిండుతూ కదల సాగాను.    దాదాపు  ఓ  10 నిమిషాలు  ఊగింది నా మీద, “సార్  , ఇంకా నా  వాళ్ళ కాదు” అంటూ నా మీద  పడుకోండి పోయింది.
తనని  అలాగే  గట్టిగా పట్టుకొని  తనని  కిందకు తిప్పి తన మీదకు చేరుకున్నాను,     తన కాళ్లు  ఎడమ చేసింది  నా మోడ్డను  ఇంకా లోపలికి దూర్చుకోవాలి అన్నట్లు.     విచ్చుకున్న తనయ పూకు  పెదాల  మద్య  నా మొడ్డ  తన  నిండుగా  ఉంది.   తన  నడుం ని ఉతగా పట్టుకొని లాగి లాగి   గుద్ద  సాగాను.   కింద నుంచి  తన పిర్రలు  ఎగేస్తూ   నా పొట్లకు  ధీటుగా సమాధానం ఇస్తూ ఉండగా  తన పూకు లోంచి  రసాలు వరదల్లా పారుతూ  కింద  కుర్చీని తడుపుతూ ఉండగా తను నన్ను గట్టిగా పట్టుకొని   కింద నుంచి తన పిర్రలు  నా వైపు  నెట్టి  కార్చుకోసాగింది.    అప్పటికే మా మద్య కుమ్ములాట మొదలయ్యి  20 నిమిషాలు పైన అవుతూ ఉండగా, తన  పూకు  అడుక్కంటా  నొక్కి పట్టి  నా మొడ్డ తన  గర్బకుహరం అంచులలో  తాకుతూ ఉండగా  వెచ్చగా కార్చుకో  సాగాను.      ఇద్దరం  అలాగే ఓ  రెండు నిమిషాల పాటు  అలాగే  పడుకుండి పోయాము  ఇద్దరం.  
మా ఇద్దరి  రసాలు  కుర్చీ తడుపుతూ ఉండగా  తన మీద నుంచి లేచి  పక్కన నిలబడ్డాను,  తన చేతిని పక్కకు జరిపి అక్కడ ఉన్న టవల్  ని నా చేతికి అందించింది.  తడి  టవల్ కావడం వాళ్ళ  సంకోచించకుండా నా మోడ్డను  తుడుచుకొని,  ప్యాంట్ ని పైకి లాక్కున్నాను,  నేను రెడీ అయిన  మరో రెండు నిమిషాలకు  తను ఇంకో  టవల్ తీసుకొని మా ఇద్దరి రసాలను  తుడుచుకొని , తన  డ్రెస్స్  ని  రెడీ చేసుకుంది.     మా  ఇద్దరి  కుర్చీల మీద  ఇంకో రెండు ఫ్రెష్   టవల్స్  వేసి వాటి మీద  కూచున్నాము, మూల ఉన్న  ఫ్యాన్  ని ఆన్ చేసింది , ఇప్పుడు  ఫ్రెష్  గాలి వస్తూ ఉండగా   పెగ్ ఫిక్స్  చేసింది  తను,   టేబుల్  కి అనుకోని ఉన్న బెల్  నొక్కిన రెండు నిమిషాలకు సర్వర్  వచ్చాడు   వాడికి కావలసిన వి ఆర్డర్ చేసి   మా ముందు ఉన్న  స్టేజ్ మీద  డాన్స్ చూడ సాగాము. 
జంటలు  మారుతూ ఉన్నారు   వాళ్ళ  డ్రస్ లు  మాత్రం అమ్మాయిల అందాలని బహిర్గతం చేసీ చేయనట్లు చూపిస్తూ టెంప్ట్ చేస్తూ ఉన్నాయి ,  అలాగే  మగవాళ్లు డాన్స్ చేస్తూ  వివిధ భంగిమలతో  రెచ్చగొడుతూ  చూసే వారిని  కామోద్దీపనం చేయించ సాగారు,  అలా  జంటలు  రెచ్చిపోయి అక్కడే కుమ్ముకోవడానికి కూడా  వీలుగా ఏర్పాటు చేశారు. మాకు వచ్చిన ఫుడ్  తిని అక్కడ నుంచి బయట పడ్డాము,  బిల్లు భారీగానే పడింది  తను పె  చేస్తూ ఉండగా   నేను పె చేశాను  తన చేతిలోంచి   తీసుకొని.
మేము బయటకు వచ్చే సరికి  మధ్య రాత్రి  1 అవుతూ ఉంది.   “ఇప్పుడు ఇంటికి ఏం వెళతా వు,   నీకు అభ్యంతరం  లేకపోతే   నా రూమ్ కి  రా  , పొద్దున్నే  వెలుదురు” అన్నాను.
“నేనే మిమ్మల్ని అడుగుదాము అనుకొన్నా , మీరే  పిలిచారు ,  థేంక్స్  సర్”.
Like Reply

ఇద్దరం రూమ్ కి వెళ్ళాము ,   తను రూమ్ లోకి వెళ్ళగానే బాత్రూం లోకి దురింది, ఓ పది నిమిషాలకు  టవల్ వంటి నిండా చుట్టుకొని వచ్చింది, ఫ్రెష్ గా స్నానం చేసింది అనడానికి సూచనగా తన వంటి మీద నీటి బిందువులు  జారుతూ ఉన్నాయి.
నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి  లుంగీ చుట్టుకొని వచ్చాను, తను అప్పటికే మంచం ఎక్కింది తన మెడ వరకు  రగ్గు కప్పుకొని ఉంది. తను చుట్టుకొని వచ్చిన టవల్ అక్కడ  కుర్చీ మీద  వేసి ఉంది.     నేను కూడా తన పక్కనే రగ్గులోకి  దూరాను.  లోపల  నగ్నంగా  ఉంది అని  తన వంటి మీద ఉన్న టవల్  కుర్చీ మీద ఉండగానే  తెలిసింది , ఎందుకంటే తను వేసుకొని వచ్చిన డ్రస్ బాత్రూం  లో  తగిలించి ఉంది.   
లోపల దూరగానే  నా వంటి మీద లుంగీని  లాగి పారేసి  నా మొల మీదకు వంగింది  ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ,  నా మొడ్డ తన  నోటి నిండా  ఊరుతూ ఉండగా  మా ఇద్దరి మీద ఉన్న రగ్గు  పక్కకు  జరిగినది , ఇద్దరి శరీరాలు నగ్నంగా  లైట్ వెలుతురులో అగుపిస్తూ ఉండగా, తన  తలని  కిందకు పైకీ ఆడించ సాగింది,   తన తొడలను  నా వైపుకు లాక్కొని  తన కాళ్ల మద్య నా తలని  జరిపాను,  కాళ్లు ఏడంగా చేసి  నా తలకి  తన పూకు పెదాలను  అంకితం చేసింది.   
నా పెదాలు తన పూకు పెదాలను తాపడం చేస్తూ ఉండగా  నా నాలుక తన పూకు పేదల మద్య  దూరి తన లోతులను కొలవ సాగింది ,  నా మొహం మీద తన పూకు పెదాలు పూర్తిగా అందెట్లు తన కాళ్లు ఇంకొద్దిగా వెడల్పు చేస్తూ నా మోడ్డను  తన నోటి నిండా తీసుకొంది  తన పెదాలు నా మొడ్డ మెదలును తాకుతూ ఉండగా.
నా చేతులు  తన పిర్రల మీద చేరి  వాటిని నలుపుతూ ఉండగా నా నాలుక  తన పూకు లోపల ఆడ సాగింది. నా చేతి వెళ్ళు  తన పిర్రల మద్య  చేరి  తన గుద్ద  బొక్క మీదకు చేరాయి.
నాలుక తన పూ లోతుల్లో తొలుస్తూ ఉంటే, తన వెనుక చేరిన వెళ్ళు  గుద్ద  బొక్కను వెడల్పు చెయ్య సాగాయి,   తన మూడు బుక్కల మీద దాడి చేయగా  మూడో నిమిషం లో   నా మోడ్డను  తన నోట్లోంచి పీకేసి  సన్నగా మూలుగుతూ తన పూకు ను నా మోహాని కేసి నొక్కి పట్టి  కార్చుకొసాగింది  మొహం మీద  ఎగిరి ఎగిరిపడుతూ.
ఓ  నిమిషం పాటు  కార్చుకొని నా మీద నుంచి పక్కకు దొర్లి  ,  నా మొహం మీదకు తన మొహాన్ని తెచ్చి  తన పూకు రసాలతో తడిచిన నా పెదాలను  జుర్రుకోసాగింది.    నా మొహం మీద తన పూకు  తెమనంతా  నాకేసి, నా వైపు చూసింది. నా చూపులు  నా మొడ్డ వైపు చూశాను.   లేచి ముందుకు  వంగింది   వెనుక నుంచి  దేంగు అన్నట్లు పోసే పెడుతూ,  తన  మనసులో భావాన్ని అర్థం చేసుకొని తన పిర్రల వెనుక చేరాను ,   తన కాళ్లు  వెడల్పు చేయి  రెడీగా ఉంది నా మోడ్డను తన పూకు  నిండా దోపుకోడానికి అన్నట్లు.  
లేచిన  నా మోడ్డను  తన చేత్తో పట్టుకొని విచ్చు కొన్న తన పూకు పెదాల మద్య  దోపుకొని తన పిర్రలు వెనక్కు నెట్టింది.   అప్పటికే కార్చుకున్న తన పూకు పెదాల మద్య నుంచి  వెచ్చగా తన పూకు  అడుక్కంటా దిగబడింది నా మొడ్డ మరో సారి.
మా ఇద్దరి మధ్యా  మరో 10 నిమిషాలు సాగింది  నేను ముందుకు నెట్టడం  , తన పిర్రలతో నాకు సపోర్ట్ అన్నట్లు  వెనక్కు నెట్టడం,   ఈ ఊగులాటలో నా చేతి వెళ్ళు తన గుద్ద  బొక్కను తొలవగా ,  తన పూకు రసాలతో తడిచిన నా మోడ్డను   తన గుద్ద  బొక్క మీద  దోపి  తన నడుం ని పట్టుకొని నా మీదకు లాక్కున్నాను.   తనకు  అర్థం అయ్యింది నా మొడ్డ  గుండు తన గుద్ద  మీద చేరగానే  అది అందులోకి దూరుతుంది అని,  కొద్దిగా  తన పిర్రలు సడలిస్తూ  నా మొడ్డకు  తన గుడ్డ బొక్కలో   చోటు కల్పించింది.
తన పూకు  కన్నా బిర్రుగా  ఉండడం వలన నా మొడ్డ టైట్ గా తన గుద్ద  రింగును  దాటుకుంటూ  అడుక్కంటా దిగబడి పోయింది.  
మరో  పది నిమిషాలు పట్టింది  నా మొడ్డకు   తన  గుద్ద  బిగుతనానికి దాసోహం అనడానికి. 
పైన నా మొడ్డ  తన గుద్ద  బొక్కను తొలుస్తూ ఉండగా, కింద నా చేతి వెళ్ళు తన పూకు మీద దాడి చేస్తూ  తన  గొల్లి మీద  కాన్సంట్రేట్ చేయగా,  ఇద్దరికీ  ఒకే సారి  కామ నాడులు విచ్చుకోగా ,  నేను తన గుద్ద నిండుగా నా మొడ్డ రసాలు నింపుతూ ఉండగా  తను నా చేతి నిండా తన పూకు రసాలు నింప  సాగింది.
ఇద్దరం అలాగే పడుకోండి పోయాము ఆ  సుదీర్ఘమైన  దెంగులాటతో  అలసిపోయి.
రాత్రి  తాగిన డ్రింక్స్ పొట్టలో గొడవ చేస్తూ ఉండగా , వాటిని బయటికి పంపడానికి  లేచాను  , ఫోన్ లో టైమ్ చూస్తే  6  అవుతూ ఉంది ,   వెళ్ళి బ్రెష్ చేసుకొని    బయటకు  రాగా , తను కూడా  వెళ్ళింది  ఉషోదయపు  కార్యక్రమాలు ముగించుకోడానికి.      బ్రెష్  చేసుకొని  టవల్ చుట్టుకొని వచ్చింది, ఈ లోపల  ఇద్దరికీ  కాఫీ కలిపాను,  కాఫీ  తాగి ఇద్దరం బాత్రూం కి  వెళ్ళాము  ఒకే సారి ,  స్నానం చేస్తూ ఉండగా మరో మారు తన ముందు దాంట్లో  నా రసాలను నింపుకొని  డ్రస్ అయ్యి   వెళ్ళింది.  తనతో కలిసి  డైరెక్ట్  గా   ఫాక్ట్వరీ  లో కలిసిన ఆఫీసర్ ఉన్న స్టేషన్ కి వెళ్ళాను.  

“సర్, నిన్నటి నుంచి ఏమై పోయారు ,  మీ కోసం  చూస్తూ ఉన్నా , మీరు వచ్చి  ఏదైనా గుడ్  న్యూస్ చెప్తారు ఏమో అని”

“అక్కడ హాస్పిటల్  లో పరిస్థితి ఏమిటి?”

“ఏం  లేదు సర్,   వాళ్ళ  ఆరోగ్యం బాగానే ఉంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం దొరక లేదు అన్నాడు మా సర్”

“అయితే మన  పరిస్థితి  మొదటికి  వచ్చింది”

“అదె  సర్ , నేను అంటున్నా”

“నేను ఓ సారి బ్యాంక్  కి వెళ్ళి వస్తా , అక్కడ ఏమయినా సమాచారం దొరుకుతుంది ఏమో”  అని   అక్కడ నుంచి  బయటకు వచ్చాను.

అక్కడ నుంచి డైరెక్ట్  గా బ్యాంక్ కి  వెళ్ళాను,  అందరితో మాట్లాడిన తరువాత  తెలిసింది ఏమిటి అంటే , అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు.

బోర్డు రూమ్ లో కూచుని  టీ తాగుతూ ఉండగా  కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, 

“హలో   ఎవరు మాట్లాడే ది?”

“సర్ , నేను కరుణాని  సలోమి  సిస్టర్ ని”

“ఎస్  కరుణా  గుర్తుకి ఉంది , నీ నెంబర్ సేవ్ చేసుకోలేదు”

“మీరు కూడా ఓ  బ్యాంక్ కేసు మీద పని చేస్తూ ఉన్నారు కదా?”

“ఆ , మీ బ్యాంక్ లో కూడా ఏదైనా జరిగిందా?”

“ఏం జరగ లేదు, కానీ  నాకు  ఏదో డౌట్ గా ఉంది , మీరు  రాగలరా ?”

“స్పెసిఫిక్  గా ఏం డౌట్ ఉంది నీకు”

“ మీరు  కేసు మీద పని చేస్తూ ఉన్న  ఆ బ్యాంక్ లో  నా ఫ్రెండ్ ఉన్నాడు , తను  చెప్పాడు అక్కడ ఏం జరిగిందో, మీరు  ఇప్పుడు ఫ్రీగా ఉంటే మా బ్యాంక్ కు రాగలరా, ఫోన్ లో చెప్పడం కస్టమ్”   అంటూ   తన  బ్యాంక్ ఉన్న   మ్యాప్  పిన్  పంపింది. 

నా కోసం బయట వేచి ఉన్న కారు  drivers కి   ఆ పిన్  పంపి అక్కడికి తీసుకొని వెళ్ళమని చెప్పాను. 

ఓ గంట పట్టింది ట్రాఫిక్ లో  ఆ ప్లేస్ చేరుకోవడానికి.  నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు, “ఇక్కడ బ్యాంక్ లో వద్దు సర్ , బయటకు వెళదాము” అంటూ  దగ్గర లో ఉన్న  రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళింది.  అక్కడ ఎవరు లేని ఓ  టేబుల్   మీద కూచుని  టీ  కి ఆర్డర్ చేసింది.

“థేంక్స్  ఫర్ కమింగ్”

“ఇంతకు ఏం గమనించావు?”

“అక్కడ బ్యాంక్ లో  ఫ్రాడ్  జరిగినప్పుడు , అది ఎవరి  చేతుల మీదుగా జరిగిందో  వాళ్ళకు   రెండు రోజుల ముందు  కళ్ళు  తిరగడం,  వాళ్ళు  తెలివి తప్పి పడి  పోవడం జరిగింది కదా, అలా  మా ఆఫీసు లో  నిన్న ఓ అమ్మాయి అలాగే తెలివి తప్పి పడి పోయింది , తను  కూడా  తలనొప్పి  అని  చెప్పింది. నాకు ఎందుకో డౌట్  వచ్చి  మిమ్మల్ని రమ్మన్నాను”.

“ఆ అమ్మాయికి ఏమయినా  ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఏమో  , తెలుసా”
“ఆ తెలుసు అలాంటి వి  ఏమీ లేవు ,  ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు,  ఆ అమ్మాయి  సింగల్  పోయిన నెల లో  తన అమ్మా  నాన్న ఇద్దరు  ఆక్సిడెంట్  లో చనిపోయారు,  ఒక్కటే ఉంటుంది, వారం రోజుల కిందే  ఆఫీసు లో జాయిన్ అయ్యింది,  మొన్నటి నుంచి నేను  చెప్పిన  సూచనలు కనబడుతూ ఉన్నాయి”


“ఇంతకు  తన పేరు ఏంటి , నాకు ఓసారి పరిచయం చేస్తారా”

“తప్పకుండా  పరిచయం చేస్తా, తన పేరు హిమన్షి, తను బ్యాంక్ లో cashier, ఇప్పుడే రమ్మంటాను” అంటూ   ఫోన్ చేసి పిలిపించింది.

తను  ఫోన్ చేసిన 10 నిమిషాలకు  ఓ  అందమైన  23  or  24  వయస్సులో ఉన్న అమ్మాయి మా టేబుల్  దగ్గరికి వచ్చింది.
కరుణా  మా ఇద్దరినీ పరిచయం చేసింది, మీరు  మాట్లాడుతూ ఉండండి  నేను  ఇప్పుడే  వస్తాను  అంటూ వెళ్ళింది.
Like Reply

“సర్  ,  ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్లు”
“మీకు , రెండు రోజుల నుంచి  తెలివి తప్పుతూ ఉంది అని  కరుణా చెప్పింది ,  నేను  ఓ బ్యాంక్ లో  జరిగిన ఫ్రాడ్  కి సంబంధించిన కేసు సాల్వ్ చేస్తూ ఉంటే  అక్కడ ఆ బ్యాంక్ లో  కొందరికి మీ  జరిగిన ఇన్సిడెంట్స్  అక్కడ వారికి కూడా  జరిగినది ఆ తరువాత ఆ బ్యాంక్ లో fraud జరిగినది,   ఇప్పుడు మీకు కూడా అలాంటి  ఇన్సిడెంట్ జరుగుతుంది కదా , మీ బ్యాంక్ లో ఏదైనా  జరుగుతుంది ఏమో కరుణా నన్ను  పిలిపించింది.”
“సార్ ,  కొద్దిగా కళ్ళు   తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది, మీరు పక్కనే ఉండండి , కింద పడిపోతాను ఏమో అనిపిస్తుంది” అంటూ తలను  టేబల్ మీద పెట్టి పడుకుంది.
వెంటనే కారుణాకి  ఫోన్ చేసి  అక్కడికి రమ్మంటూ  హోటల్  గెట్ లోకి వెళ్ళి రోడ్డు మీదకు చూడసాగాను. 
మేము కూచున్న  హోటల్  కి ఎడమ వైపు  బ్యాంక్  కనిపిస్తూ ఉంది,  నా ఫోన్ ఆన్సర్ చేస్తూ కరుణా బ్యాంక్ లోంచి బయటకు రావడం కనిపిస్తూ ఉండగా ఎడమ వైపు చూశాను   కొద్దిగా దూరంగా ఓ  metadoor  వ్యాన్  నిలబడి ఉంది  ఆ వ్యాను  రోడ్డుకి ఓ వైపు న  ఉంది ,   అదే రోడ్డుకు అటు వైపున  చిన్న  గల్లీ ఉంది , అందులో పిల్లలు క్రికెట్ అడుకొంటూ ఉన్నారు.    
తనకు నిజంగా  ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏదయినా చేస్తూ ఉన్నారు అంటే , వాళ్ళు ఇక్కడికి దగ్గరలో నే ఉన్నారు,   ఇంతక ముందు కూడా బ్యాంక్  ఎదురుగా ఇలాంటి  వాహనం నిలబెట్టి ఉంది ,  ఇప్పుడు కూడా ఇలాంటిదే  నిలబెట్టి ఉంది.   అదో  కాదో  తెలుసుకోవాలి అనుకొంటూ ఉండగా కరుణా  వచ్చింది.
“ఏమయింది శివా?”
“నువ్వు కొద్దిగా తనని చూస్తూ ఉండు ,   క్లోస్ గా గమనించి , తనకి  తగ్గిన టైమ్  నోట్ చేసుకో మనకి ఆ టైమ్  చాలా ముఖ్యం” అంటూ   పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్న  గల్లీ  వైపు వెళ్ళాను. 
14  లేదా  15 సంవత్సరాల  పిల్లలు 5 మంది ఉన్నారు   ,   పక్కనే ఉన్న బడ్డీ కొట్టు  దగ్గరికి  వెళ్ళి  ఓ 5 ఫైవ్ స్టార్ chocolates  తీసుకొని  వాళ్ళ  దగ్గరకు వెళ్ళాను,   చేతిలో 5 స్టార్ట్ చూడగానే నా దగ్గరకు వచ్చారు , తలా ఒకటి ఇచ్చి ,  ఒక్క  ఓవర్ బ్యాటింగ్ చేస్తాను  ఆ తరువాత  వెళ్లిపోతాను అని చెప్పగా,  వాళ్లలో  వాళ్ళు  మాట్లాడుకొని  బ్యాటింగ్ చేసే వాడి చేతిలోని బ్యాట్ లాక్కొని నాకు ఇచ్చారు. 
మొదటి  రెండు బాల్స్  డిఫెన్స్  ఆడి, ఆ తరువాతి  బాల్ ని  వెనక్కు  తిరిగి వెనుక వైపుకు  బాదాను,  సరిగా  ఆ గల్లీకి ఎదురుగా  వ్యాను  నిలబెట్టి ఉంది , సరిగా  బాల్  వెళ్ళి   సైడు  అద్దాలను  బద్దలు కొడుతూ  కింద పడింది.
“అయ్యో  అంకుల్ ,  వ్యాను  అద్దాలు పగల గొట్టారే , వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్ట మంటారు  అన్నాడు  బౌలింగ్ చేసిన కుర్రాడు”
“నేను వెళ్ళి బాల్ తెస్తా మీరు ఏం  వర్రీ  కాగండి” అంటూ చేతిలో బ్యాట్ పట్టుకొని  ఆ వ్యాను  దగ్గరకు  వెళ్ళాను.  
ఫోర్స్  గా కొట్టడం వల్ల అద్దాలు  పగిలి  లోపల బాగం కనబడుతూ ఉంది,   బాల్  తీసుకోకుండా  పగిలిన అద్దం  లోంచి వ్యాన్ లోపలికి  చూశాను,   ఏదో  చిన్న చిన్న   యంత్రాలు  పని చేస్తూ ఉన్నాయి,   లోపల  ఇద్దరు  చప్పిడి ముక్కు  ఉన్న వాళ్ళు కూచుని  ఆ యంత్రాలకు తగిలించిన  ల్యాప్ టాప్  లో కూచుని  ఏదో  చూస్తూ ఉన్నారు.  
డ్రైవరు సీట్ లోంచి   తొంగి చూస్తూ ఉన్న డ్రైవరు , నన్ను చూసి   “ఏం చేస్తున్నావు అక్కడ, నీ బాల్ తీసుకొని  వెళ్ళు” అంటూ గట్టిగా అరిచాడు. చూడాల్సింది  చూశాక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు  అనుకొంటూ బాల్ తీసుకొని పిల్లల దగ్గరకు వెళ్ళి  బ్యాట్  వాళ్ళకు  ఇచ్చి  ,  మందిరా కు  ఫోన్ చేశాను.
“మీ దగ్గర   స్ట్రాంగ్  గా ఉన్న  ఓ  10 మందిని,  ఓ రెండు పెద్ద వాహనాలు  ఇచ్చి   నేను ఉన్న  అడ్రసు  కి అర్జెంట్ గా పంపండి,  మనకు కావలిసిన వాళ్ళు  దొరికెట్లు ఉన్నారు” అంటూ  కాల్  cut  చేసి  నేను ఉన్న ప్లేస్ pin  షేర్ చేశాను   తనకి.
ఓ 20 నిమిషాల్లో , నా ఫోన్ కి ఓ కాల్  వచ్చింది, “సర్  నేను మందిరా మేడమ్ పంపగా  వచ్చిన సెక్యూరిటీస్  మీకు దగ్గరలో ఉన్నాము , మీ  ప్లాన్ ఎంతో చెప్పండి” అన్నాడు.   నేను అక్కడ నుంచి బ్యాంక్ కి ఎదురుగా ఉన్న రోడ్డు చూస్తే  రెండు  వాహనాలు  వస్తూ కనబడుతున్నాయి.
“మీరు అలాగే ముందుకు వస్తే , మీ ముందు   ఓ  metadoor  వాహనం కనిపిస్తుంది  అంటూ  ఆ  వాహనం నెంబర్ ప్లేట్ చెప్పాను, దాని  ముందు  ఒకటి  వెనుక ఒకటి  ఆపి  , అందులోని వాళ్ళను మన వాహనాల లోకి షిఫ్ట్ చేయాలి ఎటువంటి  గొడవ జరగకూడదు,  వాళ్ళను  తీసుకొని  నేను ఓ అడ్రసు ఇస్తాను  అక్కడికి తీసుకొని రండి” అంటూ ఫోన్ పెట్టే సి  మొన్న  నేను ఉజ్జయిని  వెళ్ళిన ప్లేస్ అడ్రసు పెట్టాను తన WhatsApp  లో.
Like Reply

నా ఫోన్  పెట్టగానే ,  వేగంగా రెండు   వాన్ లు వచ్చి  ముందు  ఒకటి వెనుక ఒకటి  వచ్చి  ఆగాయి , అందులో నుంచి  సెక్యూరిటీ డ్రస్ వేసుకున్న వాళ్ళు  ఓ  10 మంది దిగి  అక్కడ ఆగి ఉన్న  వాన్ లోని  వాళ్ళ నోటికి టేప్ లు  వేసి  వాళ్ళు వచ్చిన వాన్ లో కి షిఫ్ట్ చేసి, వచ్చినంత  వేగంగా  వెళ్లిపోయారు.
డ్రైవరు  ని కూడా  తీసుకొని వెళ్లారు,   వాళ్ళు  వెళ్ళిన  రెండు నిమిషాలకు ఆ వాన్  లోకి వెళ్ళి  అక్కడ  మొగుతున్న యంత్రాలను ఆఫ్ చేశాను.   అక్కడో బ్యాటరీ  ఉంది ఈ యంత్రాలు అన్నీ బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి , ఆ  కనెక్షన్  తొలగించాను అన్నీ  చచ్చి ఊరుకున్నాయి.   వాన్  లోంచి బయటకు వచ్చి కరుణాని  వదిలిన హోటల్ లోకి వెళ్ళాను.   అప్పుడే   టేబుల్ మీద నుంచి లేస్తూ కనపడింది హిమాన్షి. 
నేను అడగాల్సిన అవసరం లేకుండా  టైమ్ చెప్పింది కరుణా , తను  చెప్పక పోయినా తెలుస్తూ ఉంది  ఏం జరిగిందో,  కచ్చితంగా ఆ యంత్రాల వల్ల  నే తను  ఈ పరిస్థితికి వచ్చింది అని తెలుస్తూనే ఉంది.
“మీరు ఇద్దరు  బ్యాంక్ కి వెళ్ళండి , ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ,  హిమాన్షి కి  ఏం కాదు” అంటూ  వాళ్ళు బ్యాంక్ లోపలికి వెళ్ళేంత  వరకు అక్కడే ఉంది ఆ తరువాత ఆ wan  డ్రైవరు చేసుకుంటూ  పాతబడ్డ ఫాక్ట్వరీ కి వెళ్ళాను.  నాకంటే  ముందే అక్కడికి వచ్చిన  ఆ  ప్రైవేట్  సెక్యూరిటీ  వాళ్ళు   తాము తెచ్చిన వాళ్ళను  కిందకు దింపి  ఓ మూల కూచో బెట్టారు, మొత్తం  4 గురు ఉన్నారు డ్రైవరు తో కలిపి.  
ఇద్దరు పక్క దేశం వాళ్ళు ,  ఇద్దరు మనవాళ్లు  , పక్క దేశం వాళ్ళలో  ఒక్కడు బాగా ట్రైన్ అయినట్లు అనిపిస్తుంది వాడి శరీరం చూస్తే ,  రెండో వాడు  బాగా చదువుకొన్న వాడిలాగా ఉన్నాడు ,   డ్రైవరు  కొద్దిగా రఫ్ గా ఉన్నాడు ,  ఇంకోకడు  కూడా బాగా చదువుకున్నట్లు కనబడుతూ ఉంది.
నన్ను చూడగానే  ,  “హెలొ   ఎవరు మీరు ,  మిమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు?  మేము  ఎవరో తెలుసా, వాళ్ళను  టచ్ చేసే అధికారం  సెక్యూరిటీ అధికారి  లకే  లేదు మీరు ఎవరు టచ్ చేయడానికి ,  మిమ్మల్ని వదిలి పెట్టండి లేదంటే మీరు అందరూ చిప్ప కూడు తినాల్సి వస్తుంది” అన్నాడు   మన వాళ్ళలో  చదువుకొన్న వాడు.
 
వచ్చిన సెక్యూరిటీ   అధికారిని పక్కకి పిలిచి  వాళ్ళని  నలు గరినీ  నాలుగు వేరు వేరు ప్లేస్ లల్లో  ఒకరికి ఒకరు కనపడకుండా ఉండేట్లు  ఉంచి  ఇందాక మాట్లాడిన  వాడిని   బాగా బాదండి  వాడి సౌండ్ కి  మిగిలిన వాళ్ళు భయపడాలి అని చెప్పాను. 
నేను చెప్పిన మూడో నిమిషానికి  ఆ ఫాక్ట్వరీ   రీ  సౌండ్  వచ్చేట్లు  వాడు అరవడం మొదలు పెట్టాడు.   
పక్క దేశం  వాళ్లలో చదువుకొన్న వాడు ఉన్న  ప్లేస్ కి  వెళ్ళాను.  పక్కన  వాడు అరుస్తున్న  సౌండ్ కి వీడికి కింద తడుస్తూ ఉన్నట్లు ఉంది , వాడి మొహం లో  భయం కొట్టొచ్చినట్లు తెలుస్తూ ఉంది. 
“మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు,  మర్యాదగా మీరు  ట్రాన్సఫర్ చేసిన డబ్బులు మా కు తిరిగి  ఇస్తే మిమ్మల్ని  ఫ్రీ గా వదిలేస్తా,   లేదంటే మిమ్మల్ని  గవర్నమెంట్ కు హాండోవర్  చేస్తా అప్పుడు మీకు తెలుసు మీ దేశం జండాను కూడా చూడలేరు” అన్నాను ఇంగ్లీషు లో.
పక్క రూమ్ లో  వాడిని బాదుతూ ఉన్న  సౌండ్ , వాడు అరిచే అరుపులు   doubly  సౌండ్  లో  వీడికి  వినపడుతూ ఉండగా ,  ఎక్కవ సేపు ఆడక్కుండా  వాడు  “ఆ సిస్టమ్  నా ఒక్కడి  పాస్వర్డ్‌ తో తెరుచుకోదు  మా వాడు ఉన్నాడు వాడి  biometric  కూడా కావాలి  అప్పుడే   నేను ఏదైనా చేయగలను,  వాడి biometric లేకుండా నేను ఏమీ చేయలేను” అన్నాడు భయపడుతూ.
“నేను వాడిని వప్పించి తీసుకొని వస్తా” అంటూ పక్క రూమ్ లోకి వెళ్ళాను .   పక్క రూమ్ లోంచి వస్తున్న సౌండ్స్  తనకు కొత్త కాదు అన్నట్లు వాడు నిమ్మకు నీరెత్తి నట్లు కూచుని ఉన్నాడు.  వాడి వాలకం చూస్తే  మాటలకు లోంగే రకం లాగా కనబడడం లేదు.    వాడితో మాట్లాడి టైమ్ వృధా చేయడం ఇష్టం లేక  ఆ  సెక్యూరిటీ  in charge  ని పిలిచి  వాడికి నాకు ఏం కావాలో చెప్పాను,   రెండు నిమిషాల్లో  వచ్చాడు చేతిలో  ఓ చిన్న పెట్టె పట్టుకొని , ఇంకో చేతిలో  లెదర్  తొడుగుతూ ఉన్న కత్తితో.
వాడి చేతి  వెళ్ళు  కుర్చీ మీదకు వచ్చేట్లు కట్టి ఉన్నారు,   incharge  చేతిలో ని  కత్తి తీసుకొని,  వాడి కుడి చేతి  వెలిని ఒక్క  వేటుతో  నరికి అది కింద పడకుండా పట్టుకొని, incharge  తెచ్చిన కిట్ లోంచి  ఓ  దూది  ,  బ్యాండేజీ  తీసుకొని  ఆ వెలునుంచి కారే  రక్తం  వెలుకి అంటకుండా పట్టుకొని,incharge కుర్చీలో కుచున్న  వాడి వెలికి కట్టు కడుతూ ఉండగా , నేను    ఇందాక మాట్లాడిన  వాడి దగ్గరకు వచ్చాను.   
నా చేతిలో  తన స్నేహితుడి వేలు చూసి భయపడుతూ, “నన్ను ఏం చేయకండి , నేను మీరు చెప్పింది చేస్తా” అంటూ   ప్రాధేయపడ సాగాడు.
Like Reply

వ్యాన్ లోంచి ఫ్యాక్టరీ లోకి వచ్చేటప్పుడు  వాడి వ్యాన్ లో  ఉన్న  ల్యాప్ టాప్  ని  తీసుకొని వచ్చాను , దాన్ని పవర్ ఆన్ చేసి  వాడి ముందు పెట్టి   కుడి చేతి కట్లు మాత్రం  విప్పి , చేతిలో కత్తి పట్టుకొని వాడి పక్కన నిలబడ్డాను.
రెండో సారి చెప్పాల్సిన అవసరం లేకుండా  వాడు  వాళ్ళ బ్యాంక్ సైటు ఓపెన్ చేసి ,  అందులో  ఉన్న  అకౌంటు నుంచి  , వీడు కోళ్ల కొట్టిన అక్కౌంట్స్ కి  రివర్స్  ట్రాన్సఫర్  చెయ్య సాగాడు.   అందులో జాయింట్ అకౌంటు ఉండడం వళ్ళ నా దగ్గర ఉన్న చేతి  వెలిని  రెండో వాడి  biometric  గా వాడి అన్నీ  transactions  ని  రివర్స్ చేయించాను.  
“ఇప్పుడు చెప్పు మీరు వాడుతున్న టెక్నాలజీ ఏంటి?” అని చేతిలోని కత్తి వాడి ముందు పెడుతూ.
వాడి నోటి నుంచి  వచ్చే మాటలు  విని ఆశ్చర్యం అనిపించింది.  ఇంతకు వాడు చెప్పింది ఏంటి అంటే.
వాడు  Neuroscience, Psychology లో డాక్టరేట్ , అంటే కాకుండా  వీడు Neurofeedback, Electroencephalography, Cognitive Neuroscience ల మీద  రిసెర్చ్ చేస్తూ ఉంటాడు అంట , ఆ ప్రాసెస్  లో  రేడియో వేవ్స్ ఉపయోగించి , వీక్ మైండ్ ఉన్న మనుషుల  బ్రైన్  ని  కంట్రోల్ లోకి తెచ్చుకొని  వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి   వాడికి  కావలసిన పనులు చేసెట్లు వాళ్ళకి సిగ్నల్స్ పంపే డివైస్ ని కనిపెట్టాడు, వీడు పనిచేసేది  వంటరీగా , కానీ   ఈ విషయం వీడి పెళ్ళానికి చెప్పాడు అంట , అది వెళ్ళి  వాడి అన్నకు చెప్పింది , వాడి అన్న  మిలటరీ లో  కెప్టెన్  అంట  పక్క రూమ్ లో ఉంది  వాడే ,    వాడు  వీడిని బలవంతం పెట్టి   మన దేశం తీసుకోని వచ్చాడు, ఇక్కడ రాక ముందు  అక్కడ కొందరి మీద  దీన్ని  వాడి అది బాగా పని చేస్తుంది అని నమ్మకం కుదిరా క   ఇక్కడికి తీసుకొని వచ్చాడు , ఇద్దరు కలిసి ఇలా బ్యాంక్ ల మీద పడి  వాళ్ళ  డబ్బులు దొంగలించడం మొదలు పెట్టారు.   కరుణా  వాళ్ళ బ్యాంక్  ని దోచుకొన్నాక   తిరిగి వాళ్ళ దేశం వెళ్ళి పోవాలి అని అనుకున్నారు  అంట,  మొన్న  ఈ ఫాక్ట్వరీ బ్యాచ్  రాక పోవడం తో వీడు భయపడి  వెళ్ళి పోదాం అని చెప్పగా వాడే  ఎక్కడ నుంచి  ఇప్పుడు ఉన్న ఇద్దరినీ తీసుకొని వచ్చాడు అంట  మొత్తం ప్లానింగ్ అంతా వాడిదె  , వీడు  మాత్రం ఆ డివైస్  ని  ఆపరేట్ చేయడం, కావలసిన విధంగా  సిగ్నల్స్ పంపడం.
ఇదంతా చెపుతూ ఉండగా మందిరా వచ్చింది మేము ఉన్న ప్లేస్ కి    నన్ను పక్కకు పిలిచి “శివా ఇప్పుడే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది  మన బ్యాంక్ నుంచి  వెళ్ళిన మొత్తం  డబ్బులు  రిటర్న్ వచ్చాయి,  వెళ్ళు ఇంకా  ఏ ఏ బ్యాంక్ ల నుంచి డబ్బులు  ఫ్రాడ్ చేశారు అంది.”
ఆ విషయం తరువాత చెప్తాను ,  వాళ్ళ  డాటా  మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉంది ,  వీళ్ళను ఇలా  వదిలేస్తే  వాళ్ళు రేపు  ఇదే చేయరు అని గ్యారంటీ  ఏం లేదు.  వీళ్ళు ఇద్దరినీ ఇక్కడే మాయం చేసేయి ,  ఆ డ్రైవరు ,  పక్కన ఉన్న వాళ్ళు   ఈ  రాష్ట్రం వదిలి వెళ్ళమని చెప్పు లేదంటే  వాళ్ళ అడ్రసు లు కూడా ఉండవు అని చేప్పు , ఈ డివైస్ వేరే ఎవరి చేతిలో అన్న పడితే ఇంకా అంటే  సంగతులు ,  అందులోనా వీడు  దీన్ని స్వంతంగా  తయారు చేసుకున్నాడు, వీడి పెళ్ళానికి తప్ప  ఇంకా ఎవ్వరికీ తెలీదు అనుకుంటా , అయినా వీడు ఇక్కడ గల్లంతు  అయితే  ఆ డివైస్ వీడితోనే నాశనం అవుతుంది.  మిగిలిన విషయాలు  మనం  తరువాత మాట్లాడు కొందాము” అన్నాను
తను  బయటకు వెళ్ళి  సెక్యూరిటీ అధికారిని పిలిచి  వాడికి ఏవో  instructions  ఇచ్చి తన  కార్ లో  వెళ్ళిపోయింది.
Like Reply

 
నేను కూడా అక్కడ నుంచి వాళ్ళు తెచ్చిన వ్యాన్ లోకి వెళ్ళి  ఆ డివైస్ మీద  బ్యాటరీ  యాసిడ్  పోసి దాని  రూపు రేఖలు మారుతూ ఉండగా  వాడి దగ్గర  తీసుకొన్న ల్యాప్ టాప్ లోని హార్డ్ డ్రైవ్ ని   తీసుకొని  దాన్ని కూడా  యాసిడ్ కి అంకితం చేసి,   ఆ  సెక్యూరిటీ అధికారిని పిలిచి ఆ వ్యాన్ ని కూడా  వారితో పాటు మాయం చేయమని చెప్పి అక్కడ నుంచి బయట పడ్డాను.
 
వీళ్ళు ఇద్దరే దాదాపు  నాలుగు బ్యాంక్ లలో   ఫ్రాడ్ చేసి  డబ్బులు కొట్టేశారు. పైసా తో సహా అంతా ఆ ఆ బ్యాంక్ లకు  ట్రాన్సఫర్ అయ్యింది కొన్ని కోట్ల రూపాయులు.    ఈ కేసు  సెక్యూరిటీ అధికారి లకు చేరితే  వాళ్ళు దీన్ని విచారించే పద్దతి వేరుగా ఉంటుంది అని, ఇలా ముగించాను.  వాళ్ళకు ఏదో ఒక్క  కహానీ చెప్పాలి అనుకొంటూ    హోటల్ కి బయలు దేరాను.  దారిలో  తపస్వీ నుంచి ఫోన్   “బావా ఎక్కడ ఉన్నావు?”
“ఇప్పుడే  హోటల్ కి వెళుతున్నా”  అన్నాను.
“సరే” అంటూ ఫోన్ పెట్టేసింది.
ఇది ఎందుకు ఫోన్ చేసింది అనుకొంటూ హోటల్ కి చేరుకున్నాను.
లిఫ్ట్ దగ్గరకు వెళ్ళగానే తపస్వీ  అక్కడ నాకోసమే నిలబడి ఉంది.  “నువ్వేంటి ఇక్కడ , ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు వస్తున్నా అని”
“చెప్పి వస్తే  ఏం బాగుంటుంది,  అందుకే సర్ ప్రైస్  గా ఉంటుంది అని చెప్పలేదు”
“ఇంతకు ఎందుకు వచ్చావు చెప్పలేదు”
“ఏంటి ఏం పని లేకపోతే  రాకూడదా ఏంటి బావా?”
“రావద్దని చెప్పలేదులే”  మాట్లాడుతూ ఉండగా  మేము ఉన్న ఫ్లోర్ వచ్చింది.   “నువ్వు కూచో నేను రెండు నిమిషాలు  ఫ్రెష్ అయ్యి  వస్తా,  ఏమైనా కావాలంటే ఆర్డర్ చేయి” అంటూ  బాత్రూం లోకి దూరాను.  ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి  అప్పటికే  ఓ బాటిల్  వైన్  తెప్పించింది,  దానికి తోడు  స్నాక్స్ కూడా ఆర్డర్ చేసింది.   నేను ఫ్రెష్ అయ్యి  లుంగీ  చుట్టుకొని, టీ షర్ట్ వేసుకొని వచ్చా, తను  టీ షర్ట్ కిందా జీన్స్  వేసుకొని వచ్చింది.
రెండు  గ్లాస్ లో  వైన్ సర్వ్ చేసి , “చీర్స్  బావా”  అంది  నా చేతికి  ఓ గ్లాస్ ఇస్తూ.
“ఏంటి  ఇక్కడ  వైన్ తాగడానికి వచ్చావా?  ఏంటి ?”
“అబ్బా  ఏంటి బావా? నేను ఎందుకు వచ్చానో  చెప్పక పోతే నీకు  వైన్  కూడా ది గేట్లు లేదు, ఇంట్లో చెప్పి వచ్చాను , రాత్రి అంతా ఇక్కడే ఉంటాను , నీకు ఏమైనా ఇబ్బందా?”
“ఇంట్లో ఏమని చెప్పి వచ్చావు , నా దగ్గరకు వస్తూన్నాను  అని చెప్పి వచ్చావా ఏంటి ?”
“అలా చెప్తే పంపిస్తారా   ఏంటి ? ముందు నీకు నాకు ముడి వేసి అప్పుడు ఎక్కడైనా ఉండు అంటారు?”
“మరి ఏమని చెప్పి వచ్చావు ?”
“నేను సాధారణంగా  ఫ్రెండ్స్ ఇంటికి వెళుతూ ఉంటాను , ఇప్పుడు కూడా  అదే చెప్పి వచ్చాను”.
T.V   ఆన్ చేసి అందులో వస్తున్న  మూవీ చూస్తూ వైన్  సిప్ చేయ సాగాము, బెడ్ మీద రి లాక్స్ గా కూచోగా  తను  పక్కన వచ్చి అనుకోని కూచుంది.
తన కాలేజీ విషయాలు చెపుతూ రెండు గ్లాసులు కంప్లీట్ చేశాము ఇద్దరం.  తన మాటలు  ముద్దు ముద్దుగా  వస్తూ ఉంటే  తను మాత్రం నా మీద వోరిగి పడుకుండి , తన రొమ్ములు  నా మోచేతిని తగులుతూ ఉండగా, తను  ఇంకొద్దిగా మీదకు  జరిగి  తన పెదాలు  పైకి జరిపింది ముద్దు కావాలి అన్నట్లు.  ఎర్రగా  రా  రమ్మని కవ్విస్తున్న తన పెదాలను కాదన లేక  వాటి మీద సన్నగా  అద్దీ  అద్దనట్లు నా పెదాలను తాటించాను.   నా పెదాలు తన పెదాల మీద తాకగానే  నా మీదకు దూకింది ఆకలి గొన్న ఆడ సింహంలా,  నా పెదాలను తన పేదల మద్య  తీసుకొని చప్పరించ సాగింది.  నా చేతులు ఆటోమేటిక్  గా  తన తల వెనుక చర్యగా తన ముద్దుకు ప్రతీకగా నేను కూడా ఆక్టివ్ గా తన పెదాలను చప్పరిస్తూ  నా నాలుకను తన  నోట్లోకి తోసి  ఇద్దరం నాలుకతో అడుకొంటూ ఉండగా ,  తను నా మీదకు నిలువుగా చేరింది,  తన కాళ్లు నా తొడల మద్య  వత్తిడి టెస్టు ఉండగా లుంగీ లో నా మొడ్డ  మెల్లగా  లేవసాగింది.
తన మొల నా  మొడ్డ కేసి నొక్కుతూ ఉండగా , నా చేతులు ఆటోమేటిక్  గా తన తల మీద నుంచి  పిర్రల మీదకు చేరి  వాటిని నలపసాగాయి,  తన రొమ్ములు  నా ఛాతీ మీద నలుగుతూ తను వేసుకున్న డ్రస్ మీద నుంచి  బయటకు  పొడుచుకొని రాసాగాయి.
మరో నిమిషం మా ఇద్దరి ముద్దులు కంటిన్యూ  అవుతూ ఉండగా  మా పోసిషన్స్  రెవర్స్  అయ్యాయి , ఇప్పుడు తన  కింద  ఉంది తన రెండు కాళ్లు చాపుకొని  ఆ కాళ్ల మద్య నేను పడుకొని ఉన్నాను  నా మోడ్డను తన పూకు మీద  అనిస్తూ , ఇద్దరి వంటి మీద అన్నీ బట్టలూ  ఉన్నాయి. తన రెండు కాళ్లూ  నా వీపు వెనుక వేసి నన్ను గట్టిగా పట్టుకొని తన లోకి నొక్కు కొ సాగింది. 
తన  పెదాల మీద నుంచి కొద్దిగా కిందకు జరిగి తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉండగా తన నోటి లోంచి సన్నని ములుగులు  రాసాగాయి,   తన  మెడ మీద ముద్దులు పెడుతూ ఉండగా తన శరీరం లోని వెంట్రుకలు నిక్కవొడుచు కొంటూ ఉండగా,  మెల్లగా మెడ మీద నుంచి తన చెవుల మీదకు చేరాను నాలుకతో  తన చెవి తమ్మను మీటుతూ ,  పెదాలతో  పట్టుకొని చప్పరిస్తూ  ఉండగా  నన్ను గట్టిగా పట్టేసుకొని తన పూకు ను నా మొల కేసి నొక్కి పట్టి   గట్టిగా నిట్టూరుస్తూ కింద నుంచి తన పిర్రలు ఎగేస్తూ  డ్రస్ మీదనే   బావ ప్రాప్తి పొంద సాగింది.  ఓ నిమిషం పాటు దీర్ఘంగా  సాగింది  ఆ  రస స్పందన,  ఆ నిమిషం మా ఇద్దరి మద్యా గాలి కూడా దూరనంత  గట్టిగా పట్టేసుకుంది.   తన శరీరం  జలదరిస్తూనే ఉంది  పూర్తి నిమిషం పాటు.    తన  బావ ప్రాప్తి తగ్గగానే ,  కొద్దిసేపు  తెలివి తప్పిన దానిలా పడుకోండి పోయింది,  తన మీద నుంచి పక్కకు జరిగి   గ్లాసు లోని మిగిలిన ద్రవాన్ని నోట్లోకి వంపుకొని,  మరో సారి  గ్లాస్ ని నింపుకుంటూ ఉండగా  తను  లేచి బాత్రూం లోకి పరుగెత్తింది.
Like Reply

ఓ  5 నిమిషాలకు   వచ్చింది బాత్రూం లోంచి  ,  వచ్చీ  రాగానే  తన గ్లాస్ లోని  ద్రవాన్నీ ఒక్క సారిగా తన గొంతులో వంపుకొని  ఖాళీ  గ్లాసు ను టేబుల్ మీద పెట్టింది మరో మారు నింపమని చెపుతూ.   బాటిల్  లో ని మిగిలిన ద్రవాన్ని తన  గ్లాస్ లో  పోసి , బాటిల్  ని  పక్కన పెట్టాను ,   ఇంకా కావాలి అంటే మరొక టి ఆర్డర్ చేయాల్సిందే అనుకొంటూ.
“అక్క నిన్ను ఎందుకు అంతగా ఇస్టపడుతుందో ఇప్పుడు అర్థం అవుతుంది బావా” అంది టేబుల్ మీద ఉన్న  గ్లాస్ ని చేతులో తీసుకొని మరో సిప్ తీసుకొంటూ.
నా పక్కన  వచ్చి  కుచోంది  బాత్రూం నుంచి రాగానే,   ఇద్దరి గ్లాసులు  టేబుల్ మీదకు చేరగానే   మరో మారి తన పెదాల మీద దాడి చేస్తూ  తనని పరుపు మీద పడుకో పెట్టాను,  నా చేతుల్లో  ఒదిగి పోతూ  ఆత్రంగా నా పెదాలను అందుకొంది.    
నా చేతులు  తన  డ్రస్ ని తన శరీరం నుంచి వేరు చేయడానికి తయారు అవుతూ ఉండగా తన  సహకరిస్తూ  తన  వంటి మీద ఉన్న టాప్ ని తీసి మంచం  కిందకు జార్చింది,   తెల్లని తన చను గుబ్బలు తన  బ్రా మీద నుంచి  ఉబుకుతూ  బయటకు  దూక దానికి రెడీ అవుతున్న ట్లు ఉన్నాయి.  తన పెదాల మీద నుంచి  తన  రొమ్ముల మద్య  ముద్దు పెడుతూ  చేత్తో  బ్రా అంచును పట్టుకొని కిందకు లాగి  ఆత్రంగా తన ఎడమ రొమ్ముని  నోట్లోకి తీసుకున్నాను.
“బావా” అంటూ తన చేతులు నా తల మీద వేసి తన రొమ్ము కేసి నొక్కు కొ సాగింది,  పిల్లాడు పాలు చీకి నట్లు  పెదాలతో  చీకుతూ  వేళ్ళతో  సన్ను  మొదళ్లు  పట్టుకొని నలుపుతూ  మరో మారు తనని  వేడెక్కిస్తు ఉంటే, తన కాలు నా మీద వేసింది.   వంటి మీద బట్టలు అడ్డం అయిపోతున్నాయి  అనుకొంటూ చేతిని  తన వెనుక చేర్చి తన బ్రా హూక్స్  తప్పించాను,   హూక్స్ తప్పించ గానే   తన సన్నుల మీద ఉన్న  అడ్డు  తొలికింది అన్నట్లు  తన రొమ్ములు ఇంకొద్దిగా ఉబ్బినట్లు అనిపించింది,    నా పెదాలను రెండో సన్ను మీదకు జరుపుతూ ఉంటే  నా వంటి మీద టీ షర్ట్ అంచులను  తన రెండు చేతులతో  పట్టుకొని నా  తల మీద నుంచి తీసి  తన డ్రస్ తో  జత చేసింది మంచం కింద.    
మార్చి మార్చి తన సన్నులు చీకుతూ ఉండగా  ఆ చీకుడికి ఎర్రగా కంది పోయాయి , తన ముచ్చికలు ములుకుల్లా   నిగడపొడుచుకొన్నాయి.  ఇంకా చీకితే  మరింత కందిపోతాయి ఏమో అనుకొంటూ,  తన సన్నుల మద్య నుంచి తన బొడ్డు మీదకు జరిగాను. 
తన కాళ్లు  రెండు ఆరేసుకుంది  నాకు  వీలుగా ఉండడానికి  అన్నట్లు.    తన బొడ్డు మీద ముద్దులు పెడుతూ చేత్తో తన  కింద పైజమా నాడా  ముడిని వదులు చేసి  కిందకు లాగాను. 
“బావా , లైటు” అంటూ సంకోచిస్తూ  తన పిర్రలు పైకి లేపింది   దాన్ని లాగడానికి వీలుగా.   లోపల ప్యాంటీ  లేదు , ఇందాక  బాత్రూం కి వెళ్ళినప్పుడు తీసి వచ్చింది అనుకుంటా ,  తన పై జామా కిందకు జారగానే  నూనూగు అతులు ఉన్న తన పూకు దర్శనం ఇచ్చింది తల తలా  తన రసాలతో మెరుస్తూ.
ఓ నిమిషం పాటు తన బొడ్డుతో అడుకొంటూ  తన పూకు మీదకు జారాను,    బాత్రూం  కి వెళ్ళినప్పుడు  సోప్ పెట్టి కడుక్కొని వచ్చినట్లు ఉంది , ఆ వాసన ఇంకా అక్కడే ఉన్నట్లు ఉంది.   తన కాళ్లు రెండు  వెడల్పు చేసింది నేను తన కాళ్ల మద్య కూచోవడానికి అనుగుణంగా.
మంచం  కిందకు  దిగి , తన పిర్రలు పరుపు అంచు మీదకు వచ్చేట్లు జరిపి  విచ్చు కొన్న తన పూకు పెదాలకు నా పెదాలను తాటించాను.    వెచ్చని నా పెదాలు తన పూకు మీద తాక  గానే తన నోటి నుంచి  సన్నని ములుగు బయటకు వచ్చింది ,  తన రెండు చేతులు నా తల వెనక్కు చేరాయి,  తన కళ్ళు  నా తల మీదుగా తన  పూకు మీదకు జరిగాయి నేను ఏం చేస్తున్నాను అని ఉబలాట తన  మదిని తొలుస్తూ ఉండగా. 
నా పెదాలు తన పెదాలను పట్టుకోగా,  అప్పటికే  తన పూకు  జిగట  రసాలను కార్చి నట్లు ఉంది ,  తీగలుగా సాగుతున్న తన రసాలను నాలుకతో  తాటిస్తూ తన పూకు   పెదాల మద్య నుంచి నా నాలుకను  తన పూకు లోపలికి  తోసాను.  నా నాలుక  రద్దులాగా తన పూకు లో దూరింది అనుకుంటా   ఆటో మెటిక్  గా తన కాళ్లు  ఇంకొద్దిగా వెడల్పు చేసింది ఇంకా దూర్చు అన్నట్లు.
రెండు చేతులు తన పిర్రల కింద వేసి  వాటిని నలుపుతూ  నాలుకను తన పూకు లో ఆడిస్తూ  , పెదాలతో తన పెదాలను  చప్పరిస్తూ  వేళ్ళతో తన పిర్రల సందున  తన గుద్ద  బొక్కను నొక్కుతూ  అడుకో  సాగాను తన  శరీరంతో.
Like Reply

కింద నుంచి తన పిర్రలు గాళ్లో లేపి , తన రెండు చేతులతో నా తలను తన పూకు కేసి నొక్కు కొంటూ  సన్నగా మూలుగుతూ  తన పిర్రలను  తిప్పుతూ  నా నాలుకను తన పూకు  లోతుల్లో  దింపుకోవడానికి అన్నట్లు  తాపత్రయ పడ సాగింది.    ఓ 10 నిమిషాల కిందే తన  ప్యాంటీ నిండుగా కార్చు కుంది , కానీ  చూస్తూ ఉంటే ఎక్కవ సేపు నిలబడేట్లు లేదు అని మనసులో అనుకొంటూ , నాలుకను ఇంకొద్దిగా ఫోర్స్ గా తన పూకు పెదాల మద్య న పొడుస్తూ ,  పిర్రల సందున ఉన్న చూపుడు  వెలును తన గుద్ద  బొక్కలో పొడిచాను.    ఆ పొడుపుకి  చిప్పిల్లి పోతూ, చేతులతో గట్టిగా నా తలను తన పూకు కేసి నొక్కి పట్టి , కింద నుంచి తన పిర్రలు  ఎగేసి  కార్చుకొసాగింది.     తన గొల్లిని   పళ్ళతో పట్టుకోగా   తన నోట్లోంచి సన్నని కేక  వస్తూ ఉండగా   ఉదృతంగా తన రసాలను  పంపు చేస్తూ  పరుపు మీద పడుకోండి పోయింది వెల్లకిలా  తన శరీరాన్ని  ఆరేసేనట్లు పెడుతూ.
 
మరో  5 నిమిషాలు పట్టింది  తన బావ ప్రాప్తి నుంచి తెరు కోవడానికి,   తనతో పాటు తన పక్కనే పడుకొని ఉన్నాను  తాను కార్చుకోగానే.    తన తెరుకొన్న వెంటనే  నా మీదకు జరిగి నా పెదాలను తన పెదాలతో పెట్టేసుకొని   “థాంక్స్  బావా , జీవితంలో  ఇంతకంటే సుఖం ఇంకోటి లేదని నిరూపించావు” అంటూ  నా  మొహం నిండుగా ముద్దులు పెట్ట సాగింది  తన సన్నులు ఊగుతూ ఉండగా. 
అప్పటికే నా మొడ్డ  లుంగీ లో టెంట్ లాగా లేచి  అగుపిస్తూ ఉంటే , ఓ చేత్తో  నా లుంగీ చెరుగులు పట్టుకొని లాగేసి  మంచం కిందకు జారవిడిచింది.
ఎక్కుపెట్టిన రాకెట్ లాంచర్ లా  నిలబడింది తను లుంగీ లాగ గానే , నా మీద ముద్దులు పెడుతున్నదల్లా  ఊగుతున్న నా మోడ్డను చూసింది. ప్రీ కం  తో  తడితడిగా ఉన్న నా మొడ్డ మొదలు  తోలు కొద్దిగా వెనక్కు పోయి  రెండు  బిందువులు మాత్రం అక్కడ  ఉండి  లైటు వెలుతురుకు ముత్యాల్లా మెరుస్తూ ఉండగా,  తన కళ్ళు   ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉండగా ,  తన నోరు సున్నాలా చుట్టి అలా చూస్తూ ఉండి  పోయింది,   తన  తలను పట్టుకొని అలాగే నా మొడ్డ మీదకు  జరిపి నోటి నిండా మొడ్డను  దోపాలని మనసు  ఉవ్విళ్లూ  ఊరుతూ ఉండగా, కొద్ది సేపు ఆగి ఆ తర్వాత  ఆపని  చేద్దాము  అని ఆగి  చేతులను తన పిర్రల వెనుక వేసి  వాటిని పట్టుకొని గట్టిగా నొక్కాను.   తన ఆశ్చర్యం లోంచి బయటకు వచ్చి , నా వైపు చూస్తూ  కొద్దిగా సిగ్గుపడుతూ “నాకు  మొదటి సారి, దాన్ని చూస్తూ ఉంటే  భయం వేస్తుంది,  కొద్దిగా మెల్లగా  బావా” అంటూ తన మొహాన్ని నా  మెడ కింద దాపెట్టుకుంది.
Like Reply

తన వీపు మీద చేతులు  వేసి తనని నా మీదకు లాక్కొని,  తన పూకు నా మొడ్డ మీదకు  రాగా  అక్కడే నొక్కి పట్టి తన పిర్రలు నలుపుతూ “అంత భయం ఉన్న దానివి, ఎందుకు వచ్చావు మరి” అన్నాను.
“నువ్వు  మంచి వాడివి అని అక్క చెప్పింది ,  నీ దగ్గర భయం ఏం ఉంటుంది అని  వచ్చాను” అంది  అక్కడ నుంచి లేవకుండా.
“మరి ఇప్పుడు భయం అంటున్నావు?”
“దాన్ని చూసే కొద్దీ , భయం  అనిపించింది”
“నువ్వేం చిన్న పిల్లవు కాదుగా , అది ఏం చేస్తుందో ఎక్కడికి వెళుతుందో  తెలుసుగా?”
“అబ్బా, బావా అన్నీ తెలుసు , అయినా దాని సైజు చూసే కొద్దీ కొద్దిగా భయం వేసింది, నువ్వు  కొద్దిగా మెల్లగా చేయి, మొదటి సారి కదా అందుకే” అంది.
తనని అలాగే గట్టిగా పట్టుకొని, ఓ రౌండ్ తిరిగాను  తను  కిందకు నేను మీదకు వచ్చేట్లు.  
తన కాళ్లు  రెండు వెడల్పు చేసి తన పూకు  పుస్తకం లా విచ్చు కొనేట్లు పెడుతూ  నా వైపు చూసింది   “రా వచ్చి నీ మొడ్డ నా పూకు  నిండా దూర్చు  అన్నట్లు”
నా మొడ్డ  గుండు నుంచి  తీగలా  ఫ్రీ కం కారుతూ ఉండగా  తన రెండు తొడలు పట్టుకొని కొద్దిగా వెడల్పు చేసి  నా మోడ్డను  తన పూకు పెదాల మీద  నొక్కి   ఓ చేత్తో  నా మొడ్డ మొదలు పట్టుకొని తన క్లిటారిస్ మీద రుద్దుతూ ఉండగా , తన పిర్రలు కదిలించ సాగింది.   నా ఫ్రీ కం  తన పూకు రసాలతో కలిసి తీగలా  సాగుతూ తన  క్లిటారిస్ మీద ఫోమ్  లా కనబడ సాగింది.   అలా  ఓ  నాలుగు అయిదు సార్లు  నా మోడ్డను  రుద్దే సరికి తన పూకు ఊటలా  తన రసాలను కారుస్తూ ఉండగా, ఆ రసాలు  బొట్లు బొట్లు గా తడిచి తన గుద్ద  మీద నుంచి జారి మంచం మీద  పడుతూ ఉండగా, పైన పైనే  రుద్దుతూ ఉన్న నా మోడ్డను  మెల్ల మెల్లగా  తన పూకు పెదాల మద్య  దూర్చ  సాగాను,   నా మొడ్డ పూర్తిగా తన పూకు నిండా దోపు అన్నట్లు  తన పిర్రలు  ఇంకా  కదప  సాగింది.
తన మొహం వైపు చూశాను,  ఎప్పుడు ఎప్పుడు  తన పూకు నిండా  నా మొడ్డ దూరుతుందా అన్నట్లు  నా వైపు , నా మొడ్డ వైపు చూడ సాగింది ఊపిరి బిగపట్టి.    తన వైపు చూసి రెడీ నా అన్నట్లు  కళ్లతో  సైగ చేయగా , రెడీ అన్నట్లు  తల ఊపింది తన శరీరాన్ని బిగపట్టి.     ఓ చేత్తో తన సన్ను మీద నిమురుతూ తన శరీరాన్ని లూస్ గా  ఉంచమని మెల్లగా  తడుతూ ఉండగా, తను  కూడా తన శరీరాన్ని  లూస్ గా ఉంచుతూ ఉండగా, కింద  తన  గొల్లి మీద అడిస్తూ ఉన్న  నా మోడ్డను  పైకీ  కిందకు  జరుపుతూ  ఉన్న దాన్ని  ,కిందకు నెట్టి  గట్టిగా నడుం ని ముందుకు నూకాను.    తడి దేరిన తన పూకు పెదాల మద్య నుంచి  వెచ్చగా  తన పూకు లోకి  దిగబడింది.     నా మొడ్డ బలుపుకు  తన పూకు పెదాలు  విచ్చు కొంటూ ఉండగా  తన మొహం లో కొద్దిగా ఇబ్బందిని  గమనించాను.   నా మోడ్డను  అక్కడే  అపి  తన  రొమ్ముల మీద చేతులు వేసి వేళ్ళతో  తన ముచ్చికలు నలుపుతూ   వొ చేతిని తన పూకు క్లిటారిస్ మీద వేసి నొక్కుతూ ఉండగా, అంతక ముందు తన మొహం లో ఉన్న ఇబ్బంది తొలికి పోతున్నట్లు  తన మొహం తేటగా మారుతూ ఉండగా , నా మోడ్డను  అక్కడ అక్కడే ఆడించ సాగాను, తన పూకు పెదాలు  నా మొడ్డ  సైజుకు అలవాటు పడి తనలో  టైట్  గా , పెదాలతో  పట్టి వదులుతూ ఉండగా తన  రొమ్ములు  గట్టిగా పట్టుకొని  ఫోర్స్ గా  గట్టిగా  నా నడుం ని ముందుకు  నెట్టాను,  ఆ ఫోర్స్  కి  సగానికి  దిగిన  నా మొడ్డ ఒక్క సారిగా  తన పూకు  అడుక్కంటా  దిగబడి పోయింది  , ఆ  ఫోర్స్ కి తన నోట్లోంచి సన్నని కేక బయటకు రాగా తన చేతిని తన నోటికి అడ్డపెట్టి ఆ కేకను బయటకు రాకుండా  అపుకుంది,   మరో  జర్కు  ఇచ్చి  కొద్దిగా బయట మిగిలిన  దాన్ని కూడా తన పూకు అడుక్కంటా  దోపి అక్కడే  ఉండిపోతూ నిలువుగా తన మీద పడుకొని తన పెదాలను నా పెదాలతో బంధించి  ఓ చేత్తో  తన రొమ్మును నలప సాగాను.   ఓ నిమిషం పట్టింది తన పూకు పెదాలు  నా మొడ్డ  పొడవు కూ  , బలుపు కూ అలవాటు పడుతూ ఉండగా నా మోడ్డను  అక్కడ అక్కడే  ఆడించ సాగాను.
మరో  3 నిమిషాలు పట్టింది, తను  మొడ్డ పోటు నుంచి కోలు  కోవడానికి.  
“బావా,  నొప్పి తగ్గింది లే, ఇంక  కదులు” అంది తన పెదాల మీద నుంచి నా పెదాలు  పక్కకు  జరగగానే,
తన  పిర్రలు  కొద్దిగా  కిందకు  లాగి  మంచం అంచు మీద  ఉండేట్లు జరిపి  తన తొడలు  వెనక్కు మడిచి, తన పూకు నిండా దూరిన నా  మోడ్డను వెనక్కు లాగి  విచ్చుకున్న  తన  పూకు  పేదల మధ్య  లాగినంతా దూర్చాను.    అప్పటికే తన పూకు నిండా దూరిన  నా మొడ్డ నేను దూర్చిన ఫోర్స్ కి  ఇంకొద్దిగా తన  పూకు  లోపలికి  దూరింది,  ఆ  పొడుపుకి తన పిర్రలు ఇంకొద్దిగా పైకి లేపింది,   తన పూకు పెదాలు  తడి తడిగా నా మోడ్డను బిర్రుగా పట్టుకుంటూ ఉండగా, ఆ  తడి నా మొడ్డ  తన పూకు లో  ఆడడానికి  సులువు గా , జారుడుగా  ఉండడం వలన ,  నా  ఊపులో  వేగం పెంచ సాగాను. 
నేను కొట్టే ప్రతి  పోటు, మా ఇద్దరి మొత్తలు ఒక దానికి ఒకటి  తాకుతూ ఆ రూమ్  లో  “తప  తప” మని సౌండ్ రాసాగింది, తన తల కింద దిండు వేసుకొని తన పూకు నిండా  నా మొడ్డ ఎలా దురుతూ  ఉంటే చూస్తే  వేడెక్క సాగింది.
ప్రతి పోటు  లాగి లాగి గుద్దడం వలన, నా మొడ్డ  మొదలు  తన  గర్బకుహరం అంచులలో దిగుతూ ఉంది,  పోటు పడినప్పుడల్లా  తన నోటి నుంచి  సన్నని  ఉఫ్ , ఉఫ్  మంటూ సౌండ్  రాసాగింది. 
Like Reply

“నిండా  దిగుతుంది” అన్నాను  తన  మొహం వైపు చూస్తూ.
“ఎక్కడ గ్యాప్ లేకుండా దింపావు గా, నీది డైరెక్ట్  గా నా గర్భం లో  తగులుతూ ఉంది, చిన్న పిల్లని అని కనికరం లేకుండా  చేస్తున్నావు , చిన్నాగా చేయమన్నాగా” అంది  మొహం కొద్దిగా విచారంగా పెడుతూ.
“నువ్వేగా  , కింద నుంచి పిర్రలు ఎగేసావు ఇంకా లోపలికి పెట్టు అన్నట్లు” అంటూ  గట్టిగా ఓ  పోటు పొడిచాను.
“అక్కడ  అది  దిగుతూ ఉంటే బాగుంది , అందుకే అలా ఎగేసా”
“నీకు బాగుంది కదా అని నేను కూడా ఇంకొద్దిగా లోపలికి దూర్చా,   చూడు మొత్తం దూర్చు కొన్నావు ఇంకా చిన్న పిల్లవా ఏంటి?”
“అది దూరితే  నాదా  తప్పు,   దూర్చు కోవడానికి  చిన్న పిల్ల కావడానికి ఏమిటి సంబందం”
“పెడితే  మూడు బుక్కల్లో  కూడా పూర్తిగా  ఎక్కించు కొంటావు, ఇంకో సారి ఆ మాట అనకు” అన్నాను  తన మీద ఊగుతూ   ఓ చేతిని తన గుద్ద  బొక్క మీద  తడుతూ.
“అక్కకు కూడా  మూడు  నింపావా  ఏంటి ?”
“ఇప్పుడు మీ అక్క సంగతి ఎందుకు లే, నీకు కావాలా మూడు నింపడం అది చెప్పు” అన్నాను  లాగి లాగి  గుద్దుతూ.
“దీంట్లో  గుద్దుతుంటే బాగుంది , కానీ  ఇంకో దాంట్లో పెడితె  నొప్పితో చచ్చిపోతాను”
“ఏం కాదులే , నేను ఉన్నాగా, కావాలంటే చెప్పు , వద్దు అనుకుంటే నిన్ను ఎవరు బలవంత పెట్టారు లే” అన్నాను  ఇంకొద్దిగా స్పీడు పెంచుతూ.
“ఏమో చూద్దాం లే” అంటూ కింద నుంచి  ఎదురు కుమ్మ సాగింది. 
మరో  5 నిమిషాలు సాగింది మా ఇద్దరి  ఊగులాట,  అప్పటికే తన పూకు పెదాలు నా మొడ్డ దెబ్బకు ఎర్రబారుతూ ఉండగా, తన పూకు  లోంచి  రసాలు బొట్లు బొట్లు గా  రగ్గు మీద డెపోసిట్ అవుతూ ఉంటే,
“బావా , నాకు ఏదో  అయిపోతుంది ,  ఇంకా గట్టిగా   గుద్దు, హ్మం ,  హ్మం” అంటూ తన పిర్రలు  పైకి లేపి  నన్ను  గట్టిగా కరచుకుంది.   తన తొడలు ఇంకొద్దిగా వెడల్పు చేసి నా మోడ్డను  ఫోర్స్  గా తన పూకు  అడుక్కంటా దోపగా ,  తన పూకు మీద  ఉన్న  ఎముక  నా మొలకు  వత్తుకోంటు ఉండగా  నా మోడ్డను అక్కడే  గుది గుచ్చి ,  వెచ్చని నా మొడ్డ రసాలను తన గర్భం లో  జర్కు లు ఇస్తూ విడతలు విడతలు గా  నింప సాగాను.   మా ఇద్దరి శరీరాలు  ఓ  నిమిషం పాటు  ఆ  కామ ప్రకంపనలతో  నిండి పోయాయి.
ఇద్దరి శరీరాలు  ఆ ac  రూమ్ లో కూడా చెమటలు  కక్క  సాగాయి.   తన మొహం మొహం మీద  అలసట  కొట్టొచ్చి నట్లు కనబడుతూ ఉండగా, అలాగే  నిలువుగా తన మీద పడుకోండి పోయాను. తన రెండు చేతులు నా వీపు మీద వేసి నన్ను తన కేసి హత్తుకొని  పడుకోండి పోయింది.
ఇద్దరం  అలా  ఓ  10 నిమిషాలు ఉండే సరికి,   అలసట తగ్గి , ఆకలి మొదలయ్యింది.
“బావా ఆకలి వేస్తుంది”  అంది నా కింద నుంచి లేచి బాత్రూం కి వెళుతూ.
తను లోపలికి  వెళ్ళగానే  ఇద్దరికీ ఫుడ్  ఆర్డర్ చేసి , దానితో పాటు ఇంకో  బాటిల్  వైన్  కూడా చెప్పాను,   తను ఫ్రెష్ అయ్యి  వచ్చింది  వంటి మీద టవల్ చుట్టుకొని ,  తన తరువాత నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి , ఇందాక నేను వదిలిన  లుంగీ  మీద  టీ షర్ట్ వేసుకొని కూచుని ఉంది మంచం మీద.
ఇంకో జత డ్రస్ తీసుకొని  వేసుకుంటూ ఉండగా  ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది.
ఇద్దరం తీరికగా తాగుతూ,  వచ్చిన ఫుడ్ ని లాగించాము.
ఆ బాటిల్  ఖాళీ అవుతూ ఉండగా,    తన వంటి మీద  టీ షర్ట్ అలాగే ఉండగా నా మీదకు ఎక్కి లేచిన నా మొడ్డని తన పూకు నిండా దోపు కుంది.   ఓ  10 నిమిషాలు  ఊగి  అలసిపోయి , నావల్ల కాదు అంటూ ఉండగా,  తనని   ముందుకు  చేతుల మీద వొంకొ  మని చెప్పి తన వెనుక చేతి  తన పిర్రలు నలుపుతూ  వెనుక నుంచి  కుమ్ముతూ తన  గుద్ద  బొక్కను వేళ్ళతో వెడల్పు చెయ్య సాగాను.
నా చేతి వెళ్ళు తన  గుద్ద  బొక్క మీద ఉండగా తన శరీరం లో ఇంకా ఎక్కువ అలజడి బయలు దేరుతూ ఉండగా, తన పూకు రసాలతో తడిచిన నా మోడ్డను  తన గుద్ద  బొక్క మీద ఉంచి , ఒక్క సారిగా పొడిచాను,  మొదట తన గుద్ద  కండరాలు బిగపట్టింది,  చిన్నగా తన వీపు మీద ఓ చేతి  వేళ్ళతో తడుతూ , ఇంకో చేతి వెళ్లతో తన  గొల్లిని నలుపుతూ ఉండగా  తన పిర్రల  బిగుతనం తగ్గించింది.  కొద్దిగా  నా మొడ్డకు  బిగుతనం  తగ్గగానే  రెండు చేతులు నడుం మీద వేసి ఒక్క సారిగా   తన  లోకి దూరిపోయాను.   తన నోట్లోంచి వచ్చే కేకను అక్కడే ఆపుకొని   ముందుకు పడిపోయింది దిండు మీద. 
ఓ నిమిషం పాటు తన గుద్ద కండరాలు నా మొడ్డకు  అలవాటు పడ్డాక , మెల్లగా   నా మోడ్డను తన  లో ఆడించ సాగాను. 
“బావా , నొప్పిగా ఉంది , అక్కడ వద్దు  తీసేయి” అంది దీనంగా.
అక్కడ నించి నా మోడ్డను  లాగి , కింద  విచ్చు కొన్న తన పూకు  పెదాల మద్య  దూర్చాను.    
మరో  15 నిమిషాలు   కుమ్మె సరికి నా మొడ్డ  తన పూకు కు  దాసోహం అంటూ ఉండగా  వెనుక నుంచే తన  పూకు నిండా  నా మొడ్డను  అదిమి పెట్టి   తనతో పాటు మారో మారు కార్చుకున్నాను.    ఇద్దరం  సొమ్మసిలి  అలాగే మంచం మీద  వోరిగి పోయాము.
Like Reply

Hello  Readers , 


Travelled  bit on  office work, but the story  have already written 100 pages ,  let me finish more  20 to 30 pages and when it comes to a stage i will post , 

Sorry for delay , kindly have patience  one more week  u will  have  a big blast

Thanks for your patience 

Siva 
Like Reply

(30-06-2026, 07:20 PM)vikas123 Wrote:  nice update

Thanks guru
Like Reply

(30-06-2026, 08:15 PM)Gangstar Wrote:  Super super super super super super

Thanks   Namaskar
Like Reply

(30-06-2026, 09:11 PM)Vinod kumar92 Wrote:  Chala Gap taravata manchi update icharu siva bro..

Yes guru , its taking bit of time
Like Reply

(30-06-2026, 10:26 PM)Artificial ai Wrote:  Nice super next part kosam waiting bro

meeku  nachhindi snatosham
Like Reply

(30-06-2026, 10:34 PM)styleraja Wrote:  Siva bro! Nuvvichhe update ki oka samvatsaram aina wait cheyyochhu. Kaani antha gap lekunda tondaraga update matram ivvu. Eppati laane update iragadeesav. Crime, action, sex moodintini equalga mix chesi kummesav. Super.

Hi Mitramaa 

Anthaa vaddulendin,  Monthly one update gurantee that also almost  120 pages in word documet .  I am trying my best guru.
Like Reply

(30-06-2026, 11:08 PM)Dhamodar Wrote:  Wow super

thanks guru
Like Reply

(30-06-2026, 11:21 PM)King1969 Wrote:  Super update

Thanks
Like Reply




Users browsing this thread: 6 Guest(s)