Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

(13-06-2026, 09:36 PM)Manoj1 Wrote:  We are waiting for update bro please

Big update ahead guru
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(16-06-2026, 10:03 PM)Siva59 Wrote:  Update please

Big update ahead guru
Like Reply

(18-06-2026, 08:51 PM)Hydguy Wrote:  Awaiting update please

Big update ahead guru
Like Reply

(18-06-2026, 10:11 PM)Vizzus009 Wrote:  Update please

Big update ahead guru
Like Reply

(21-06-2026, 01:34 AM)Nick Thomas Wrote:  Update Please.

Big update ahead guru
Like Reply

(22-06-2026, 09:14 PM)Hydguy Wrote:  Awaiting update for a long time Shiva

Big update ahead guru
Like Reply

(26-06-2026, 06:15 AM)కిరణ్కుమార్ Wrote:  Update bro

Big update ahead guru
Like Reply

(26-06-2026, 09:50 AM)Iron man 0206 Wrote:  Update please

Big update ahead guru
Like Reply

(26-06-2026, 12:40 PM)crazyboy_66 Wrote:  shiva anna kotha update echelopu manchi stories suggest cheyandi evaraina

Big update ahead guru
Like Reply

(26-06-2026, 03:38 PM)Nick Thomas Wrote:  Waiting for update.Shiva.

Big update ahead guru
Like Reply

(26-06-2026, 08:34 PM)Manoj1 Wrote:  Shiva bro, please update evande pls pls pls pls

Big update ahead guru
Like Reply

(30-06-2026, 12:59 PM)Siva59 Wrote:  Update please

Big update ahead guru
Like Reply

జరిగిన కథ:
 
బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ గురించి, వాళ్ళ  ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో  తెలుసు కుందాము  అని ఆఫీసర్ ఉన్న స్టేషన్ కు వెళతాడు శివా,  అక్కడ సలోమి అనే కాలేజీ అమ్మాయి ని సెక్యూరిటీ అధికారి లు విచారిస్తూ ఉంటారు, ఆ అమ్మాయిని అక్కడ నుంచి తప్పించి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.   సలోమి ఇంట్లో  తన అక్క కరుణా ని  పరిచయం చేస్తుంది , కరుణా కూడా బ్యాంక్  లో ఉద్యోగి అని తెలుస్తుంది. 
హోటల్ కి వెళదాము అనుకొంటూ ఉండగా ఉజ్జయిని   నుంచి ఫోన్ వస్తుంది ఏదో  ముఖ్యమైన  విషయం  మాట్లాడాలి అని,  తన ఇంటికి వెళతాడు అక్కడ తన చెల్లి  తరిణి  ని కలుస్తాడు. 
బ్యాంక్   ఎదురుగా  నిలబడి ఉన్న వ్యాన్ ని  చూశాను  అని చెప్తుంది ఉజ్జయిని, ఇద్దరు కలిసి  ఆ ప్లేస్ కి వెళతారు,  అక్కడ  వాళ్లతో గొడవ పడి  వాళ్ళను చితగ్గొట్టి,  వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించి వాళ్ళను  అధికారులకు అప్పగించి ఇంటికి వస్తారు  ఇద్దరు.
చిన్నప్పటి నుంచి ఉజ్జయిని  కి  గొడవలు అన్నా,  భయం  శివా  వాళ్లతో గొడవపడడం చూసి భయపడుతుంది.  అది పొగట్టడానికి తన చెల్లి చన్నీటితో  స్నానం చెయ్యి  అని బాత్రూమ్ లోకి నెడుతుంది.
తనకు  కాలేజీ అసైన్‌మెంట్ లో హెల్ప్ కావాలి అంటే శివా హెల్ప్ చేస్తూ ఉండగా , ఉజ్జయిని   స్నానం చేసి  నైటీ వేసుకొని వస్తుంది. 
శివా సోఫాలో కూచుని హర్రర్  మూవీ చూస్తూ ఉంటాడు,  ఉజ్జయిని   తనతో  కలిసి  సినిమా చూస్తాను అంటుంది.   తరిణి  అక్కకు   ఆ సినిమాలు అంటే భయం ,  చూసిన తరువాత రాత్రికి తాను నిద్రపోదు  ఇంట్లో ఎవ్వరినీ నిద్రపోనివ్వదు అని చెప్తుంది.  సినిమా మారుస్తాను అంటే ఉజ్జయిని   వద్దు ఇదే చూద్దాం అంటుంది.   సినిమాలో వచ్చే  ఆ  భయానకమైన సీన్స్  చూసి  శివాకి దగ్గరగా జరుగుతుంది, ఆ ప్రాసెస్ లో ఇద్దరు దగ్గర అవుతూ  ఓపెన్  అవుతారు.  
ఇంకా చూడాలి అంటే  రూమ్ లోకి వెళదాము అంటుంది ఉజ్జయిని,  ఆ రూమ్ లో లైట్  తీసి  ఉజ్జయిని   పూకు  ఓపెన్ చేస్తాడు.   ఉదయం లేచి రాత్రి  దెబ్బలు తిన్న  వాళ్ళను చేర్పించిన  హాస్పిటల్ కు వెళతాడు. 
సలోమి ఫోన్ చేస్తుంది  తనకు వచ్చిన పార్సిల్  లాంటిదే ఇంకో పార్సిల్ వచ్చింది తన ఫ్రెండ్  కు ,  కాలేజీ లో ఉన్నాము అని చెప్తుంది,  వాడిని మాటల్లో పెట్టండి ఇప్పుడే వస్తున్నాము అంటూ  ఆఫీసర్ తో కలిసి  కాలేజీ కి వెళతాడు శివా.
అక్కడ తపస్వీ  అనే  అమ్మాయికి అలాంటి పార్సిల్ వస్తుంది  అది వాడి దగ్గర కలెక్ట్ చేసుకొని ,  తపస్వీ  నుంచి  ఆ పార్సిల్ డెలివరి చేసిన వాడిని , corner  లోని టీ  కొట్టులో చూశాను అని చెప్తుంది.
ఆ టీ కొట్టుకు వెళ్ళి వాడిని గురించి విచారించి , వాడి  ఇంటికి  వెళ్ళి అక్కడ వాడి  రూమ్  కొంత మంది అమ్మాయిలు  బొమ్మలు వాళ్ళ  డీటైల్స్  దొరుకుతాయి. ఆ డీటైల్స్ నోట్ చేసుకొని ఆ ఫోటోస్  అక్కడే పెట్టే సి  వస్తాడు. 
ఆ తరువాత జరగబోయే ది చదవండి.
--Oooo0—
Like Reply

 
ఉదయం లేచి రెడీ అయ్యి , ఫలహారం  తింటూ ఉండగా రాత్రి నాతో పాటు వచ్చిన ఆఫీసు కాల్ చేశారు, “సార్ మీరు  రెడీగా ఉంటే , నేను  ఓ లొకేషన్ పంపుతాను ఆ అడ్రసు కి రండి”  
“ఇంతకీ  ఏం జరిగినది అక్కడ ?”
“నిన్న  మీరు  ఆ  డెలివరీ  వాడి వెనుక వెళ్ళమని చెప్పారు గా,  నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు  అక్కడ ఓ  మా వాడిని  ఒకడిని పెట్టాను ,  వాడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్  ఇచ్చాడు,   అక్కడ  ఇంకో గంటలో ఏదో మీటింగ్ జరుగబోతుంది అని,  మీరు వస్తే బాగుంటుంది , నేను అక్కడికే వెళుతున్నా”   అన్నాడు.
“వస్తున్నా” అని చెప్పి ఫోన్ పెట్టే సి ,    నా కోసం వచ్చిన  డ్రైవరు కి ఆ అడ్రసు చెప్పాను,  ఓ  15 నిమిషాల్లో  అక్కడికి తీసుకొని వెళ్ళాడు. 
తనని అక్కడే ఉండమని చెప్పి ,  ఆఫీసర్  కి కాల్ చేశాను,   తను నాకు దగ్గర లోనే ఉన్నాడు  నా  కాల్   విని  నా దగ్గరకు వచ్చి , నాకు ముందు ఓ  వ్యాను  ఉంది  అక్కడికి తీసుకొని వేళ్లాడు.
“ఈ వ్యాను ఏంటి?” అన్నాను   ఆ వ్యాన్ లోపలికి  వెళ్ళి  అక్కడ  ఉన్న  పరికరాలు , మరియు  setup  చూసి.  మీరు వెళ్ళాక  ఇదిగో  ఇతనికి  ఇక్కడ  ఉండమని  చెప్పాను , మాన వాడు కొద్దిగా టెక్నికల్ గా స్ట్రాంగ్ , చెప్పక ముందే రాత్రి   వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళి కొన్ని చోట్ల   కెమెరాలు పెట్టి వచ్చాడు  వాడి ఫీడ్  ఇది” అంటూ    అక్కడ   ఉన్న స్క్రీన్ లో    ఆ కెమెరా ఫీడ్స్ చూపించాడు.
అది చూడడానికి ఓ కాలేజ్ లాగా ఉంది , కానే  అది మదరాసా, అందరూ  వైట్ డ్రస్ వేసుకొని  తల మీద టోపీలు పెట్టుకొని ఉన్నారు.  
“మీటింగ్  అన్నావు” అన్నాను. 
“ఇదిగో ఇక్కడ జరుగుతుంది అని  ఇంతక ముందే   ఈ రూమ్ ని  ఆ మీటింగ్ కోసం  తయారు చేశారు” అంటూ ఉండగా  అందులోకి   దాదాపు   ఓ  10 మంది వచ్చారు, అంతా   ఓ  23 ,  25 మధ్యలో ఉన్నా అబ్బాయిలు. 
“నువ్వు  సూపర్  కేమరాస్ బాగా కనిపించే ప్రదేశాలలో పెట్టావు,  దీన్ని రికార్డింగ్ చేస్తున్నావా ?”
“హా సర్  రికార్డు అవుతుంది”
“ఇంతకీ వెల్ల  ఎజెండా  ఏంటి?” అన్నాను  కేమరా వైపు చూస్తూ.
“ఏమో సర్  చూస్తూ ఉంటే  అంతా ఒకే వయసు వాళ్ళ  లాగా కనిపిస్తున్నారు” అన్నాడు నాతో వచ్చిన ఇన్స్పెక్టర్.
“వెళ్ళాను అరెస్ట్ చేయాలి అంటే  మన దగ్గర ఫోర్స్ ఉందా?” అన్నాను.
“సర్  ఇది ఎక్కువుగా  వాళ్ళ ఉండే  ఏరియా,  పైనుంచి ఆర్డర్  రాకుండా  , వాళ్ళ మీద కేసు లేకుండా, ఎలా  వాళ్ళని అరెస్ట్ చేస్తాము” అన్నాడు.
“నువ్వు ఇది  రికార్డు చేస్తూ ఉండు , నేను  ఇప్పుడే ఒక ఫోన్ చేసుకొని వస్తా”  అంటూ అక్కడ నుంచి  దిగి  కొద్ది దూరం  వెళ్ళి  అక్కడ నుంచి  ఓ నెంబర్ కి ఫోన్ చేసి  అక్కడ జరిగేది అంతా వివరించాను.
“నీ దగ్గర ఎవిడెన్స్  ఉంటే , నేను  సెంట్రల్ తో మాట్లాడి  సెంట్రల్ ఫోర్స్ ని పంపుతా  నువ్వు ఫోన్ పెట్టేయి  ఇంకో  5 నిమిషాల్లో నీకు ఫోన్ వస్తుంది వాళ్ళకు నువ్వు  ఉన్న   ఏరియా లొకేషన్ షేర్ చేయి , నీకు ఇబ్బంది అనిపిస్తే  , కావాలంటే  నువ్వు  అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు” అన్నాడు  పెద్దాయన.
ఆయనకు థేంక్స్ చెపుతూ ఫోన్ పెట్టే సి  వ్యాన్  లోకి  రాగానే 
“ఏదైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందా సర్” అన్నాడు నాతో వచ్చిన ఆఫీసర్,
“సెంట్రల్  వాళ్ళు  వస్తారు , నీకు  ఇబ్బంది ఏమీ లేదుగా” అన్నాను.
“నాకేం ఇబ్బంది లేదు సర్ , కానీ మా బాస్  లు  ఎగురుతారు అనుకుంటా”.
“ఎగిరినప్పుడు చూద్దాం లె”  అంటూ ఉండగా  కొత్త  నెంబర్ నుంచి  whtsapp మెసేజ్ వచ్చింది.
“మీకు  కావలసిన వాళ్ళకు  మీరు చెప్పింది సమాచారం మాకు అందింది. మీకు  సహాయం చేయడానికి  టీం  రెడీగా ఉంది ,  లొకేషన్ షేర్ చేయండి”  అంటూ.  
వాళ్ళకు  లైవ్ లొకేషన్ షేర్ చేసి  కెమెరా ల నుంచి వస్తున్నా ఫీడ్ గమనించ సాగాను.
వచ్చిన కుర్రవాళ్లు  కూచొగా ,  అక్కడికి   ఓ పెద్దాయన  వచ్చాడు. అక్కడ చదువు చెప్పే  గురువు లాగా ఉన్నాడు,  గడ్డం ,  టోపీ ఆయన డ్రస్ చూడగానే  తెలుస్తుంది ఆయన మదరసా  నడిపే  వ్యక్తి అని.
ఒక్కరి ఒక్కరినే   తన వద్దకు పిలుచుకొని ఆ వాళ్ళు    రెండు రోజులలో  ఏం  చేశారో తెలుసుకుంటూ  వాళ్ళకు  సలహాలు ఇస్తు, తన వద్ద ఉన్న బ్యాగ్ లోంచి కొన్ని డబ్బులు తీసి వాళ్ళకు  ఇస్తున్నాడు, దానితో పాడు ఏదో  బుక్ లెట్  ఇస్తున్నాడు.
Like Reply

 
వాడిని  కొద్ది సేపు గమనించా క  తెలిసింది ఏమిటి  అంటే ,  వీళ్ళు  అమ్మాయిలని ట్రాప్ చేసి  వాళ్ళను    కన్వర్ట్  చేస్తూ  ఉన్నారు,  ఈ మేధ్య  బాగా పాపులర్ అయిన పదం   “లవ్   జిహాద్” అని.
వీళ్ళను ట్రాప్ చేసిన తరువాత  వాళ్ళు ఏం చేస్తారు అనే  విషయం  క్లారిటీ లేదు , ఆ గడ్డం గాణ్ని పట్టుకుంటే తెలుస్తుంది అనుకొంటూ ఉండగా, కాలేజీ  లో మేము చూసిన వాడు లేచి వెళ్ళాడు  ఆ పెద్దాయన దగ్గరకు.
పెట్టినవి మైక్రో కేమరాలు  అయినా వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగా వినబడుతూ ఉంది.
“నేను కాలేజీ కి  వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అధికారి లతో పాటు  సివిల్  డ్రస్ లో ఎవరో  ఆ వ్యక్తి వచ్చాడు ,  వాడికి గట్టిగా సమాధానం చెప్పి వచ్చాను” అన్నాడు.
“ఇంతకు నువ్వు మొదట పాకెట్ ఇచ్చిన  వాళ్ళని కలుపావా?”
“ఇంకా లేదు ఈరోజు   మీటింగ్ అవ్వగానే   వెళతాను కలవడానికి.”
“జాగ్రత్త ఎటువంటి పరిస్థితి లోనూ మన విషయం బయటకు రాకూడదు”
“మీరు ట్రైనింగ్ ఇచ్చారు గా,  ఆ రూల్స్  ఫాలో అవుతాము, మీకు ఈ ఇబ్బందీ  రానీయము.” అంటూ  తనకు  రావాల్సిన డబ్బులు తీసుకొని వెళ్ళి సీట్ లో కూచున్నాడు.
మేము చూస్తూ ఉండగా మొత్తం 25 మంది  వచ్చి వాడికి ప్రోగ్రెస్ ఇచ్చి , వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ ల లో సర్దుకొని రెడీ అవుతున్నారు  వెళ్ళడానికి.
వాళ్ళు అక్కడ ఉండగా వస్తే బాగుండు అనుకొంటూ ఉండగా పెద్ద వ్యాన్ వచ్చింది, అందులోంచి  కొంమెండోస్ దిగారు ,  నేను  వ్యాన్ లోంచి కిందకు దిగగానే  అక్కడ ఆఫీసు లాంటి వ్యక్తి వచ్చి,  “శివా అంటే ఎవరు” అన్నాడు నాతో పాటు వచ్చిన ఆఫీసర్ ని చూసి.
నేను చేయి ముందుకు చాపి, “నేనే శివా సర్,  వాళ్ళు  వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ,  ఇది రైట్ టైమ్ దాడి చేయడానికి అంటూ” వాళ్ళు ఉన్న  హాల్ చూపించాను.
“మీరు ఇక్కడే ఉండండి , మేము వెళతా ము మీ  దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా” అన్నాడు
అక్కడ ఉన్న ఫీడ్ మొత్తం చూపించాను ,  “కొద్దిగా చూసిన తరువాత, ఇది చాలు నాకు ఒక కాపీ ఇవ్వండి, మిగతా ది నేను  చూసుకుంటా”  అంటూ  ట్రూప్ కి ఆర్డర్ చేశాడు.
మేము అక్కడే  కేమరాలో  చూస్తూ ఉండగా   వాళ్ళని అందరినీ  అరెస్ట్ చేసి  వ్యాన్ లో  ఎక్కించారు, వాళ్ళ  గురువుతో  సహా.
అక్కడ  ఉన్న  వాళ్ళు కలెక్ట్ అయ్యి గ్రూప్ అవుతూ ఉండగా,  వ్యాన్ అక్కడ నుంచి వెళ్ళింది ,  వెళుతూ  నా దగ్గర  ఓ  పెన్ డ్రైవ్ లో  ఆ రికార్డింగ్స్ తీసుకొని వెళ్ళాడు.
“సర్  మన పని ఏం లేదా ఇక్కడ ?” అన్నాడు   నాతో వచ్చిన ఆఫీసర్
“ఇంకా మనకు ఏం పని ,  మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు”
“ఇంతకీ వాళ్ళు  ఎవరు సర్” అన్నాడు     వాళ్ళను చూడగానే commandos అని తెలుస్తుంది కానీ  ఈ సెక్యూరిటీ  వింగ్ నుంచి వచ్చా రో తెలుసుకోవాలని ఉన్నట్లు ఉంది.
“NIA , అనుకుంటా” అన్నాను 
“వాళ్ళు అయితే కరెక్ట్  సర్”  మనం స్టేషన్ కి వెళదాం  అంటూ  ఆ వ్యాన్  ని  స్టేషన్ వైపు  తిప్పారు.
మేము స్టేషన్ కి వెళ్ళగానే,   అక్కడ ఉన్న తన పై  ఆఫీసర్  కి విషయం తెలిసినట్లు ఉంది,   ఆఫీసర్ ని   తనతో  అక్కడ ఉన్న  కేమరా  ఫిక్స్ చేసిన  ఇద్దరికీ క్లాస్  పీకుతున్నాడు.  మనం  వాళ్ళ  డిపార్ట్‌మెంట్ కాదు కాబట్టి బయటే ఉండి  పోయాను. 
ఓ  20 నిమిషాల తరువాత  వచ్చిన ముఖాలతో బయటకు వచ్చారు,  వాళ్ళు రావడం చూసి నేను అక్కడ ఉండడం బాగోదు  అని , బయటకు వెళ్ళి  దానికి ఎదురుగా ఉన్న హోటల్ లో  టీ తాగుతూ  ఉండగా   ఆఫీసర్  అక్కడికి వచ్చాడు.
“సర్,  రెవెట్టేశాడు , నేను చెప్పాను  నాది  ఏం లేదు సర్, తనకి  సెంట్రల్ నుంచి  orders  వచ్చాయి అని  చెప్పాను , అప్పుడు కొద్దిగా శాంత బడ్డాడు.”
“అక్కడ మనకు టైమ్ లేదుగా , నువ్వే చెప్పావుగా  అక్కడికి రావాలి అంటే లోకల్  వాళ్ళకు  చాలా ఇబ్బందులు  ఉంటాయి ,  లోకల్  ప్రజాప్రతినిధులతో, అందుకే  సెంట్రల్ కు చెప్పాల్సి వచ్చింది, లేదంటే వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళు”
“మనం తీసుకొన్న  డెసిషన్  కరెక్ట్ సర్ ,  ఇదేం ఉంది లెండి, ఓ రోజే కదా,  ఎలాగూ ఇలాంటి కేసు లు  ఆ తరువాత  వాళ్ళకే ట్రాన్సఫర్ చేస్తారు, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకే  వెళ్ళింది మంచిది అయ్యింది”
“అక్కడ  హాస్పిటల్  లో ఉన్నా  ఇంకో బాస్ వచ్చారా?”
“లేదు సర్ , తను  అక్కడ నుంచి  , ఇంటికి వెళ్ళాడు,  అక్కడ  ఏమైనా ప్రోగ్రెస్  ఉంది అంటారా  వాళ్ళ ద్వారా?”
“వాళ్ళ బాస్ లు  జంప్ అయ్యరుగా,  ఇంక  వాళ్ళ బాస్ లను పట్టుకుంటే  గాని ఆ కేసు  ఓ కొలిక్కి రాదు”
అప్పటికే టైమ్  4  అవుతూ ఉంది, “సరే  రేపు ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే చెప్పు , నేను  ఇంటికి వెళతా” అని  ఆ ఆఫీసర్ దగ్గర సెలవు తీసుకొని  ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాను. 
Like Reply

క్యాబ్ కోసం  ఎదురు చూస్తూ ఉండగా,  ఓ  కొత్త  ఫోన్ నెంబర్ నుంచి  కాల్  వచ్చింది.  
“హలో , శివా సర్  నేను  తపస్వీ  రెడ్డి ,  కాలేజీ  లో కలిసాము , సలోమీ మిమ్మల్ని పరిచయం చేసింది”
“హాయి  , తపస్వీ  గుర్తు ఉంది , నువ్వు అన్నీ డీటైల్స్  ఇవ్వాల్సిన అవసరం లేదు,  చూడగానే  మరిచి పోయే  అమ్మాయివా నువ్వు?”
“థేంక్స్ సర్,  మా నాన్న మాట్లాడతాడు అంట  మీతో, ప్లీజ్  మాట్లాడండి” అంది
ఆ తరువాత  ఓ  గంభీరమైన గొంతు లోంచి వచ్చిన మాటలు వినపడ్డాయి.  “థేంక్స్ శివా ,   అమ్మాయి చెప్పింది   నీ గురించి ,నువ్వు తనని ఎలా సేవ్ చేశావో,   ఇందాక  sources  నుంచి తెలిసింది , నువ్వు  ఎలాంటి వారి నుంచి  తపస్వీ ను  కాపాడావో” అన్నాడు.
“మీకు ఎలా తెలుసు సర్” అన్నాను
“సాయంత్రం  ఇంటికి రండి  భోజనానికి, నేను  వెహికల్  పంపుతాను మీరు ఉన్న ప్లేస్ చెపితే,  ఇంట్లో అన్నీ విషయాలు మాట్లాడు కుందాము” అన్నాడు.
నేను ఉన్న హోటల్ పేరు చెప్పి ,  ఫోన్ పెట్టేసాను.
టాక్సీ మాట్లాడుకొని  హోటల్ కి  వెళ్ళి ఫ్రెష్ అయ్యి , కొద్ది సేపు రెస్ట్ తీసుకొని   తపస్వీ  ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా , తపస్వీ  నుంచి ఫోన్ వచ్చింది.
“సర్  నేను హోటల్  పార్కింగ్  లో ఉన్నాను, మీకు లేట్ అవుతుంది అంటే ,నేను  రూమ్ కి వస్తాను” అంది.
“రెండు నిమిషాల్లో   ఉంటా  కింద , అక్కడే ఉండు” అని చెప్పి   రెడీ అయ్యి  ,  కిందకు  వెళ్ళాను.
తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది అనుకుంటా,   నేను  పార్కింగ్  ప్లేస్ కి వెళ్ళగానే   కారు  విండో లోంచి చేయి ఊపింది. 
వెళ్ళి తన పక్కన కూచుని,  “డ్రైవరు  ఉన్నాడు అనుకోని  కారు  పంపమని చెప్పా , నువ్వు డ్రైవ్ చేసుకొని వస్తున్నావు అని తెలిస్తే , నేనే వచ్చే వాడిని గా క్యాబ్ లో” 
“డ్రైవర్  లు ఉన్నారు కానీ  నేనే  మిమ్మల్ని తీసుకొని వస్తా అని చెప్పి వచ్చా  నాన్న కి” అంది
“నీకు డ్రైవింగ్ వచ్చా ?”
“ఏంటి సర్  రాదు అనుకున్నారా ఏంటి, చూసి చెప్పండి  డ్రైవింగ్  వచ్చు నో రాదో” అంటూ   ముందుకు కదిలించింది.
తన అందానికి తగ్గట్లు  తన డ్రైవింగ్ కూడా అందంగా ఉంది.   మీకు డౌట్  రావచ్చు డ్రైవింగ్  అందంగా ఉండడం ఏంటి అని. 
అనవసరంగా  స్పీడు పెంచడం,  breaks  వీలు  అయినంత  తక్కువ వాడడం,  హారన్  కొట్టక పోవడం  ఇలా చెప్పు కొంటూ పోతే  చాలా ఉన్నాయిలే.  ముఖ్యంగా   సిగ్నల్  లేనప్పుడు  నాలుగు రోడ్లు  కలిసే   దగ్గర మన ముందు ఎవరైనా లేడీస్ డ్రైవింగ్ లో ఉంటే మీకే తెలుస్తుంది  వాళ్ళు  ఎంత సేపు  నిలబడతారు   క్రాస్ చేయడానికి  లేదా ముందుకు కదలడానికి ,  వాళ్ళు  క్రాస్ చేసే దాన్ని బట్టి  కచ్చితంగా చెప్పవచ్చు  అది లేడీస్ డ్రైవింగ్ అని  ,  డ్రైవింగ్ సీట్ చూడకుండా.   తను మాత్రం   ఆ కోవలోకి చెందాడు అనుకుంటా.
ట్రాఫిక్ లో చాకచక్యంగా  పాద చారులను, ఆటో వాళ్ళను  తప్పిస్తూ  మేము ఎక్కిన  30 నిమిషాల్లో  తన ఇంటి ముందు నిలిపింది.
చూడగానే  ఏదో  ప్రభుత్వ  అధికారులు ఉన్న  క్వార్టర్స్  లోకి వచ్చాము అని తెలిసింది.
ఇంట్లోకి వెళుతూ ఉండగా    తనని అడిగాను “ఇంతకు మీ నాన్న గారు ఏం చేస్తారు ఏంటి”
“వచ్చారు గా , మీరే అడగండి సర్” అంది  హాల్  లోకి తీసుకొని వెళుతూ.
“నాన్నా   శివా  సర్ , మా నాన్న గారు” అంటు పరిచయం చేసింది.
“హెలొ శివా  నా పేరు , హనుమంతు రెడ్డి,   ఆంధ్రా  MP  కి పర్సనల్  సెక్రెటరీ గా ఉన్నాను” అన్నాడు చేయి ముందు పెడుతూ.
ఇద్దరం కరచాలనం చేసిన తరువాత,   ఊరు పేర్లు చెప్పు కొంటూ ఉండగా, “నువ్వు మా నియోజక వర్గం  వ్యక్తి వే  అయితే ,  ఏ ముంబై బ్యాచ్  అనుకొన్నా” అన్నారు.
“హైదరాబాదు లో ఉంటాను, ఊరు మాత్రం మీ నియోజక వర్గమే” అన్నాను.
“ఆ నియోజక వర్గం  MLA మా  అన్నే  ఇప్పుడు మినిస్టర్ కూడా” అన్నాడు.
Like Reply

వెంటనే  నాకు నీరజా  గుర్తుకు వచ్చింది.    నీరజా  మినిస్టర్ కూతురు  తను ,  తన ఫ్రెండ్ ఇద్దరు  కలసి ఏదో టూర్  కు  వెళతారు  అక్కడ  వాళ్ళ   ప్రైవేట్  ఫోటో లు  తీసి , వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే ,  ఆ కేసు ని సాల్వ్  చేయడం,  అప్పుడు నీరజా  తన  ego  చూపించడం ,  అ తరువాత  తన తప్పు తెలుసుకొని  నా తో  జతకట్టడం  నన్ను  పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం,  నేను   శాంతా తో  లవ్  లో ఉన్నాను అని చెప్పగా,  తను  వాళ్ళ  నాన్న  బాట  లో వెళతాను అని  పొలాటిక్స్  లో  చేరడం  నియోజక వర్గానికి సేవ చేయడం అన్నీ   లీలగా  బుర్రలో మెదులుతూ ఉంటే,  నా మొహం లో ని చిరునవ్వు చూసి.
“ఏంటి శివా  నీకు ఎవరన్నా తెలుసా  మా వాళ్ళు” అన్నారు   ఆయన.
“ఎవరో ఎందుకు  మీ  అన్న గారు  ,  నీరజా బాగా తెలుసు” అన్నాను.
అప్పటి  దాకా పక్కనే మా మాటలు వింటూ ఉన్న  తపస్వీ “నీ పేరు  శివా రెడ్డి  కదూ,  శివా    అంటూ ఉంటే ఎక్కడో నీ పేరు విన్నానే అనుకొంటూ ఉన్నా నిన్నటి నుంచి  ఎక్కడ విన్నానా  అని  బుర్ర బద్దలు కొట్టు కొంటూ ఉన్నా  , ఇదా  సంగతి   అక్క  చెప్పింది నీ  గురించే నా,  ఇప్పుడు   అర్థం అయ్యింది  అక్క  నీ గురించి ఎందుకు పొగుడుతూ ఉందో” అంటూ  చిన్న పిల్ల లాగా  గెంత  సాగింది.
“నీకు శివా ముందే  తెలుసా” అన్నాడు   వాళ్ళ  నాన్న.
“నాకే కాదు నీకు కూడా తెలుసు  నాన్నా  మనం ఆ పేరు మరిచి పోయాము, అక్క  శివా అని చెప్పకుండా శివా రెడ్డి అని చెప్పింది.  ఆ శివా రెడ్డి గారు  ఈయనే” అంది  నా చేతిని పట్టుకొని.
హనుమంతు రెడ్డి  కూడా  ఆశ్చర్యంగా  నా వైపు చూస్తూ,  “మా అన్నా , నీరజా   నీ గురించి చెప్పారు , కానీ నువ్వు ఇలా ఇక్కడ ఉంటావు అని అనుకోలేదు. అందుకే  అంటారు ప్రపంచం చాలా చిన్నది అని” అన్నాడు
“అప్పుడు నీరజ ను రక్షించారు , ఇప్పుడు నా కూతురిని   రక్షించారు , మా  ఫ్యామిలీ తో మీకు ఏదో  బంధం ఉంది  బాబు”   ఓ  50  వయసున్న  ఆవిడ వచ్చింది కిచెన్  వైపు నుంచి.
“మా అమ్మా  సారు”
“నేనేం నీకు  గురువును కాదులే ,  శివా అని పిలు  సార్  ఏం బాలేదు” అన్నాను.
“మా నీరజ కు నువ్వు ఏం చెప్పావో ఏమో  కానీ  , నీ పరిచయం తరువాత  దాని జీవితం మారి పోయింది,  ఇప్పుడు మా అన్న కంటె తను అంటేనే   ఓట్లు ఎక్కువ పడతాయి,  నెక్స్ట్  MLA తనే డౌట్  లేదు” అన్నాడు   హనుమంతు రెడ్డి.
“అ లాంటి బుద్ధి దీనికి కూడా చెప్పు బాబు,  నీరజ అంత కాక పోయినా, అందులో సగం అయినా దారిలోకి వస్తే చాలు” అంది  తపస్వీ అమ్మ.
“తనకు ఏం అయ్యింది బాగానే చదువుతుంది కదా” అన్నాను.
“ఏం చదువుతూ ఉందో ఏమో , మార్కులు ఎప్పుడు తక్కువే వస్తాయి ,  కానీ  స్పోర్ట్స్ లో  బాగా ఉంటుంది కానీ , అమ్మాయిలకు స్పోర్ట్స్ లో  ఏం ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు” అంది  వాళ్ళ అమ్మ
“అలా అంటారు ఏంటి ఆంటీ ,  ఏదైనా వాళ్ళకు ఇష్టం ఉంటే  దేనిలో నైనా రాణిస్తారు”
“రాణిస్తే కదా, అది  ఏదో  అప్పుడు అప్పుడూ చేస్తే  దానిలో పరిపక్వత  ఎలా వస్తుంది”
“అమ్మా ,  నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో” అంది కూతురు అమ్మ  వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తున్నట్లు.
“ఇదిగో  ఇలా నా నోరు కట్టేస్తుంది ఏం  మాట్లాడ కుండా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది తను.
“మా అమ్మ  మాటలు పట్టించు కొకండి  సర్”  అంటూ  తన ఫోన్  రింగ్ అవుతూ ఉండగా   కాల్   లిఫ్ట్ చేసింది.
“హలో అక్కా,  నీకూ  సర్ప్రైస్”  అంది ఫోన్  ఎత్తగానే
“నాకు నువ్వు ఏం సర్ప్రైస్  ఇస్తున్నావే?” అంది
“గెస్స్ చేయక్కా  , నీకూ  5 ఛాన్స్  ఇస్తున్నా”
“నాకు ఓపిక లేదులే ,  ఏమిటో ఆ సర్ప్రైస్  చెప్పు” అంది అటువైపు నుంచి
“బావ  వచ్చాడు ఇంటికి  డిన్నర్ కి”
“ ఏ  బావ ?”
“ నీకు కావలసిన వాడు ,  నాకు బావ అయ్యే  వాల్లు ఎంత మంది ఉన్నారు ఏంటి?”
“ ఉన్నది ఒక్కడే , ఇక్కడే ఎక్కడో బిజీ గా ఉంటాడు  ఎప్పుడు” అంది
“ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు?”
“ఇంతకు  ఎవరో చెప్పలేదు”
“ఇంక  ఎవరక్కా  బావ అని చెప్పాగా” అంది  అటువైపు  ఉన్నా వారిని ఆట పట్టిస్తూ.
“చెప్తావా , లేక పెట్టేయనా?” అంది అటువైపు నుంచి
“సరే ,  నువ్వే మాట్లాడు” అంటూ ఫోన్ నా చేతికి ఇస్తూ   “మాట్లాడు, పేరు చెప్పొద్దు” అంది  ఫోన్  కవర్ చేస్తూ.
“హలో  అన్నాను”   ఫోన్ లో
“ఎవరు ?  శివా  నువ్వే  నా” అంది అటువైపు నుంచి 
“ఎలా తెలుసు  ఇటు వైపు నేను అని”
“నీ వాయిస్, గుర్తు పట్టక పోవడం ఉంటుందా , అందులోనా అది అంతగా చెప్పింది , అయినా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు,  అది నీకు ఎలా పరిచయం అయ్యింది?”
“ఏదో ఓ చిన్న పని ఉండి  వచ్చాను,    నువ్వు పరిచయం అయినట్లే  తను కూడా అనుకోకుండా  పరిచయం  అయ్యింది?”
“ఎప్పుడు వస్తున్నావు , రాగానే  కలువు నన్ను,  అందరికీ టైమ్ ఉంటుంది నన్ను కలవడానికి మాత్రం టైమ్ ఉండదు , ఈ సారి కలవక  పోతే నేను ఇంటికి వస్తాను” అంది భయపెడుతూ ఉన్నట్లు.
“ఇక్కడ పని అవ్వగానే  వస్తా,  రాగానే ఫోన్ చేస్తాలే”
“సరే  దానికి ఇవ్వు”
ఫోన్ తపస్వీ  కి ఇచ్చాను,    నీరజా  తో మాట్లాడి    “అక్కా  తరువాత మాట్లాడతా  , బావకు  ఇల్లు  చూపించాలి” అంటూ  ఫోన్ పెట్టేసింది.
Like Reply

“అమ్మలూ శివా కి ఇల్లు చూపించు , ఈ లోపల మీ అమ్మ  డిన్నర్ రెడీ చేస్తుంది” అన్నాడు  వాళ్ళ  నాన్న.
“ఆ నాన్నా  అక్కకు కూడా అదే చెప్తున్నా,  ఇల్లు చూపిస్తున్నా  అని , నువ్వు కూడా  అదే చెప్పావు” అంది నా వైపు చూస్తూ.
“శివా , వెళ్ళు    మా ఇల్లు కూడా చూడు ఎలా  ఉందో” అన్నాడు తపస్వీ  నాన్న 
తపస్వీ  వెనుక   వెళ్ళాను   మెట్ల మీద నుంచి,  అదో డూప్లెక్స్  ఇల్లు,  రెండు అంతస్తులు ఉన్నాయి   ఇంటి మధ్యలోంచి  మెట్లు ఉన్నాయి ,   ఓ చిన్న  లిఫ్ట్ కూడా ఉంది ,  ఇద్దరు మాత్రమే పడతారు ఆ లిఫ్ట్ లో ,  తపస్వీ  స్టెప్స్ మీద నా కోసం ఎదురు చూస్తూ ఉండగా  తన వెనుక వెళ్ళాను.
“మీరు ఉన్నది ముగ్గరే కదా” అన్నాను   అంత పెద్ద ఇల్లు  ఎందుకు అన్నట్లు.
“ఆ ఇద్దరమే ,   కానీ  నాన్న దీన్ని  నేను చిన్నగా ఉన్నప్పుడే  కొన్నాడు” అంది  వచ్చి నా చెయ్యి పట్టుకొని   నా దగ్గరకు వస్తూ.
“ఏయ్  ఏంటి ఇది , మీ అమ్మా నాన్న ఇంట్లో నే ఉన్నారు”
“నీతో   ఉన్నాగా, ఎక్కడ ఉన్నా ఏం మాట్లాడరు”
“ఎందుకు నా మీద అంత  నమ్మకం”
“నీ గురించి, అక్కా  , పెదనాన్న  చెప్పిన విధానం  వెంటే ఎవరన్నా  నీ మీద ఫిదా  అవుతారు, ఇప్పుడు నన్ను కూడా  రక్షించావుగా, ఇంక నువ్వు మా ఇంట్లో హీరో  వి లే”
“మీ అక్క చెప్పే ఉంటుంది గా , నాకు  గర్ల్ ఫ్రెండ్  ఉంది అని”
“ఆ చెప్పింది లే,  నీరజ అక్కా  రాధ కృష్ణ  ని ఎలా  ప్రేమిస్తూ ఉంటుందో అలా ప్రేమించింది మిమ్మల్ని,  మీకు  సత్యభామ ఉన్నా  ,   రుక్మిణీ ఉన్నా తన ప్రేమ  మీ మీద తగ్గదు,  నా దగ్గర ఏదీ  దాపెట్టదు , నాకు  మీ గురించి అంతా  తెలుసు” అంది  నా చేతిని ఇంకా తన  కేసి హత్తుకుంటూ.
“మీ అక్క విషయం   అక్కడికి వెళ్ళాక చెప్తాను , ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉండి  ఇల్లు చూపించు” అన్నాను   కొద్దిగా తనకు దూరం  జరుగుతూ.
“అలా దూరం  జరిగితే ఇంకా అతుక్కొని పోతాను”  అంటూ నా చేతిని తన రొమ్ము కేసి నొక్కుకొంటూ  రూమ్ లోకి  తీసుకొని వెళ్ళింది.
“ఇది నా రూమ్ ,  దీనికి  ఎదురుగా ఉంది చూడు అది అమ్మా  వాళ్లది”   అంటూ తన రూమ్ చూపిస్తూ   ఉండగా తన  బెడ్ మీద కూచొని  నన్ను తన మీదకు లాక్కొంది,   తను  అనుకోకుండా లాగడం వలన నేను  కంట్రోల్ చేసుకోలేక  తన మీద పడ్డాను నిలువుగా,   దొరికింది ఛాన్స్  అని   తన రెండు చేతులు నా  వెనుక వేసి  నన్ను తన కేసి హత్తుకొని   నా  పెదాల మీద ముద్దు పెట్టింది.
“ఏంటి  ఇది ,  కింద మీ అమ్మా నాన్న ఉన్నారు” అన్నాను  తన  మీద నుంచి లేచి పక్కన కూచోంటు.
“మనం కిందకు వెళ్ళే వరకు వాళ్ళు ఎవ్వరూ పైకి రారు , రాత్రిళ్ళు ఇంట్లో పని వాళ్ళు ఉండరు , మనం ఇద్దరమే  ఇక్కడ  అంది” నా వైపు చూస్తూ.
“ఏంటి నీ ఉద్దేశం ,   డిన్నర్ కి రమ్మని పిలిచి ఇలా చేయడం బాగా లేదు , మీ వాళ్ళకు తెలిస్తే నా  పరువెం  కాను ,  నన్ను ఏదో  గొప్పవాడు అనుకొంటూ ఉన్నారు,  వాళ్ళ అమ్మాయిని ఇలా చేశాను అని తెలిస్తే వాళ్ళు ఎలా  రేయాక్ట్  అవుతారో ఊహించావా” అన్నాను. కొద్దిగా  సీరియస్   గా.
“బావా నువ్వు ఎంత సీరియస్  అయినా నాకేం  ఇబ్బంది లేదు,  వాళ్ళు ఏం అనుకుంటారు అనేది నాకు తెలీదు,  నాకు నువ్వు కావాలి. అది నువ్వు ఒప్పుకుంటే ఇద్దరికీ సుఖంగా ఉంటుంది , లేదంటే  ఇబ్బంది” అంది నన్ను భయపెడుతూ ఉన్నట్లు.
“ఏంటి  వద్దు అంటే రేప్ చేస్తావా ఏంటి?” అన్నాను.
“అంత  అవసరం లేదులే , నేనేం బాగా లేనా , చూడడానికి, కావాలంటే  మిగతా వి కూడా చూపిస్తా అప్పుడు  ఒప్పుకొంటివా” అంది తన డ్రస్ విప్పడానికి ట్రై చేస్తూ
“ఓయ్  , ఇప్పుడు ఆ ప్రయోగాలు ఏం చేయకు, నువ్వు చాలా బాగా ఉంటావు , నీవి అన్నీ  బాగుంటాయి,   ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో ఇబ్బంది పెట్టవద్దు , ఇంకో సారి ఎప్పుడైనా చూద్దాము” అన్నాను.
“అలా  రా దారికి, మా ఇంట్లో ఇబ్బంది అంటే నేనీ నీ దగ్గరకు వస్తాను,  ఇప్పుడు ఇల్లు చూపిస్తా పద” అంటూ  పై ఫ్లోర్  కి తీసుకొని వెళ్ళింది.  
Like Reply

రెండో అంతస్తు లో కూడా కింద లాగే రెండు రూమ్  లు ఉన్నాయి   కింద  వాటి లాగే, రెండింటి కీ   లింకే డ్ బాత్ రూమ్స్  ఉన్నాయి.
“ఇవ్వి  గెస్ట్  rooms  మరియు  నాన్న గారి ఫ్రెండ్స్  వస్తూ ఉంటారు   అప్పుడు నాన్న గారు పార్టీ ఇక్కడే ఇస్తారు” అని చెప్పింది    ఆ రూమ్ లో   వాళ్ళ నాన్న  చిన్న బార్ లాంటిది సెట్ చేశారు,  దాని నిండా లోకల్  మరియు  విదేశీ  బ్రాండ్స్  కి  సంబంధించి రక రకాల  డ్రింక్స్ ఉన్నాయి.
“ఏంటి బావా , వేస్తావా ఓ  డ్రింక్ , కలపనా” అంది
“ఏయ్  ఇప్పుడు ఏమీ వద్దు  కిందకు వెళదాం పద” అన్నాను తనని   కింద  స్టెప్స్  వైపు నెడుతూ,
రూమ్ లోంచి  బయటకు వెళుతుంది కదా అని నేను తన వెనుకే  బయటకు  రాబోతూ ఉండగా  సడన్  గా తన  పిర్రలు వెనక్కు నెట్టి   గుమ్మం పట్టుకొని నిలబడి పోయింది.   
కదులుతూ ఉన్న నేను తన చర్యకు  కంట్రోల్ కాక  నా మొల  తన పిర్రలకు  తగులుకుంది.  
ఓ క్షణం పాటు నా మొడ్డకు  ఆ వత్తిడి  తగల  గానే ,  లేవడానికి రెడీ అవుతూ ఉండగా,  కొద్దిగా కంట్రోల్ చేసుకొని.  తన భుజాల మీద  చేతులు వేసి ముందుకు నెట్టడానికి  ట్రై చేశాను.    వెనక్కు తిరిగి  మరో మారు నా పెదాల మీద  ముద్దు పెట్టింది,  వెనక్కు తిరిగినప్పుడు తన భుజాల మీద ఉన్న చేతులని తన వెనక్కు నెట్టి  , తనని గట్టిగా పట్టుకొని  రూమ్ లోపల  గోడ వైపు  నెట్టి  తన పిర్రల మీద చేతులు వేసి తనని నా కేసి లాక్కొని తన పెదాలను  నా పెదాలతో పట్టుకొని   దీర్ఘంగా  జుర్రకొంటూ  ,  రెండు చేతులకు  పని చెప్పాను  తన  పిర్రల  గట్టి దనాన్ని పరీక్షించ దానికి అన్నట్లు.
ఓ నిమిషం పాటు  మా ఇద్దరి పెదాలు  పోరాడు కొంటూ ఉండగా తన  తొడల మద్య నా మొడ్డ  తన పూకు మీద  వత్తిడి  పెడుతూ ఉండగా  తను  నా నుంచి దూరంగా జరిగింది  ఆయాస పడుతూ.
“అమ్మో,  నువ్వు డేంజర్ బావా , ఏమో అనుకొన్నా” అంది  దీర్ఘంగా ఊపిరి తీస్తూ.
“మరి నువ్వు అంతగా రెచ్చగొడితే ,  నేను ఏం చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నావు?” అన్నాను.
“ఇందాక  కదా ఇక్కడ  వద్దు అన్నావు” అంది 
“నువ్వే కదా ఎవ్వరూ పైకి రారు అన్నావు” అంటూ ఎదురు దాడి చేశాను.
“వదిలితే ఇక్కడే శోభనం చే సెట్లు ఉన్నావు,  పద కిందకు వెళదాం ,  అమ్మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు” అంటూ నన్ను ముందుకు నెట్టి తను  నా వెనుక బయలు దేరింది.
“ఇల్లు చాలా బాగా ఉంది సర్ ,  మంచి టేస్ట్  తో కట్టించారు” అన్నాను కిందకు దిగి వాళ్ళ నాన్న ఎదురుగా సోఫాలో కూచోంటు.
“తను  దగ్గర ఉంది కట్టించు కొన్నాడు శివా, అందుకే ఆయనకి   ఈ ఇల్లు  అన్నా, తన కూతురు అన్నా  అంత ఇష్టం, తన కూతురు పుట్టాకే తనకు కలిసి వచ్చింది అని, తన నమ్మకం” అంది  టేబుల్ మీద ప్లేట్లు  సర్దుతూ ఉన్న   వాళ్ళ  అమ్మ.
మాట్లాడుకుంటూ   డిన్నర్  చేశాము,  కొద్దిసేపు  కూచున్న  తరువాత  “నేను  వెళ్లొస్తా  పొద్దున్నే  కొద్దిగా పని  ఉంది” అని వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని బయటకు వచ్చాను.
తన నాన్నతో మాట్లాడి  తపస్వీ  బయటకు వచ్చి , “నేను డ్రాప్ చేస్తానుగా” అంటూ   కార్  ని స్టార్ట్ చేసింది,  వాళ్ళ నాన్న  గెట్ లో కి రాగా  అక్కడ  మాట్లాడడం  ఎందుకు అని కార్ లో  కూచున్నాను.
“నేను  వెళ్ళే  వాడిని  కదా , నీవు రావడం ఎందుకు ఈ టైమ్ లో ” అన్నాను.
“ఈ సిటీ నాకు కొత్త కాదు ,  కార్  డ్రైవ్ చేయడం కొత్త  కాదు,  నాన్న కూడా పర్మిషన్ ఇచ్చాడుగా, అయినా నీతో  ఉండే  టైమ్ నేను ఎలా వదులుకుంటాను” అంది
“ముందు నీ  ధ్యాస చదువు మీద పెట్టు, మీ అమ్మ complaints  విన్నావుగా”
“అమ్మ లు ఎప్పుడు అలానే చెప్తారూలే,నా చదువుకు వచ్చిన  ఇబ్బంది ఏమీ  లేదు , నేను  అన్నీ సబ్జెక్ట్స్  పాస్ అవుతూనే ఉన్నాను గా”
తన కాలేజీ  విషయాలు చెపుతూ ఉండగా హోటల్ వచ్చింది.  నేను దిగుతూ ఉండగా
“ఇంత దూరం నిన్ను దింపాను కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయవా?” అంది
“నీకు లేట్ అవుతుంది ఏమో, మీ నాన్న నీ కోసం చూడడా?”
“నీతో వచ్చాను గా,  ఏం కాదు”  అంది  కార్  లాక్ చేసి నాతో పాటు దిగుతూ.
“నీ రూమ్ కి  వెళ్ళి అక్కడే ఆర్డర్ చేద్దాం” అంది నాతో పాటు   పార్కింగ్ లాట్ లోని  లిఫ్ట్ వైపు నడుస్తూ.
రూమ్ లోకి  వచ్చి, రూమ్ సర్విస్ కి  రెండు కాఫీ  ఆర్డర్ చేశాను.
“రూమ్ నీట్  గా  ఉంది” అంది  చుట్టూ చూస్తూ
“ఇది   హోటల్  రూమ్ ,  ఎప్పుడు నీట్  గానే ఉంటాయి” అన్నాను.
“ఆవిషయం  తెలుసులే” అంది   దగ్గరకు  వస్తూ
తను  కావాలనే పైకి వచ్చింది  అని అర్థం  అవుతూ ఉంది , కానీ  ఎక్కడో ఏదో అడ్డం వస్తుంది  ముందుకు అడుగు వేయడానికి నాకు, అందు కె  కొద్దిగా సంశయిస్తూ  ఉండగా తనే   దగ్గరకి  వచ్చి నా పెదాల మీద ముద్దు పెట్టింది.
అప్పటి వరకు ఉన్న  సంశయాలు అన్నీ దూరం అవుతూ ఉండగా, ఆక్టివ్  గా తన ముద్దుకు  respond  అవుతూ చేతులని తన వెనుక వేశాను. 
పంజాబీ డ్రస్ లో ఉంది, చేతి నిండుగా అమరాయి తన పిర్రలు వాటిని నలుపుతూ  తన నోట్లోకి నా నాలుకను తోసి ,  నా మీదకు లాక్కొని  నా మొలను తన ఉపస్థ కేసి నొక్కుతూ ఉండగా, మెల్లగా నా మొడ్డ  ఊపిరి పోసుకొంటూ తన  కాళ్ల  మద్య తన పూకు మీద  వత్తిడి తెస్తూ  ఉండగా  తనని మంచం అంచుల మీదకు జరిపి, తనని పరుపు మీద  పడుకో పెడుతూ తన మీద నిలువుగా  ఒరిగాను  ముద్దు  విడిపోకుండా.
తన కాళ్లు  రెండు  వెడల్పు చేసి నన్ను  తన లోకి లాక్కుంటూ తన  రెండు కాళ్లను నా వీపు వెనుక వేసింది.   వెనుక ఉన్న  నా చేతులను ముందుకు తెచ్చి తన రొమ్ముల మీదకు జరిపాను ,  తన  వంటి మీద ఉన్న  దుప్పట్టా మా  మద్య జారీ  కింద పడింది,  రెండు చేతులు  తన డ్రస్ మీద నుంచే తన రొమ్ముల గట్టి దనాన్ని పరీక్షిస్తూ  ఉండగా ,  కింద నుంచి తన పిర్రలు  ఎగ నూకుతూ  నా మొడ్డ  వత్తిడిని  ఎంజాయ్ చెయ్య సాగింది.  
మా ఇద్దరి మద్యా  రాపిడికి నా మొడ్డ  ప్యాంట్ లో  గుచ్చుకుంటూ ఉండగా, తన పెదాల మీద నుంచి తన మెడ మీదకు జరిపి అక్కడ ముద్దులు పెడుతూ  తన  రొమ్ముల మద్య  లోయలోకి  జరిపాను నా పెదాలను.   తన రొమ్ములు  ఉబ్బి  తన డ్రస్ లోంచి బయటకు  తన్నుకొని వస్తూ ఉండగా అక్కడ  పళ్ళతో పట్టుకొని సన్నగా  కొరకగా  “బావా , అమ్మా చూసింది  అంటే ఇంక అంటే సంగతులు” అంది నన్ను  తన మీదకు లాక్కుంటూ.  
ఇద్దరం మరో మారు ముద్దుల్లో మునుగుతూ ఉండగా నా చేతులు తన  రొమ్ముల  మీద  నాట్యం చెయ్య సాగాయి.   కింద నుంచి తన పిర్రలు  అడిస్తూ నా మొడ్డ  బిగుతనం తన పూకు మీద వత్తిడి తెచ్చేట్లు సర్దుకుంటూ,  తన కాళ్లతో నన్ను తన లోకి లాక్కో సాగింది. 
కొద్దిగా ముందుకు వెళదాం అని  మనసు ఉబలాట పడుతూ ఉండగా  మరో మారు తన  రొమ్ముల మీదకు జారాను  అక్కడ ముద్దు పెట్టి తన ముచ్చికలను  పెదాలతో పట్టుకోవాలని.   సరిగ్గా అదే టైమ్ కు   డోర్ బెల్ మోగింది. 
Like Reply

ఆర్డర్ చేసిన కాఫీ  వచ్చినట్లు ఉంది,   తన మీద నుంచి లేవగా  తన దుప్పట్టా  తీసుకొని బాత్రూం లోకి  దూరింది,  లేచిన  మొడ్డను  సర్దుకొని  వెళ్ళి తలుపు తీయగా  బేరర్  వచ్చి కోఫీ  టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు.    వాడు  వెళ్ళగానే  తలుపు  మూసిన సౌండ్ విని   బయటకు వచ్చింది ,    తన డ్రస్   వెంట్రుకలు సర్దుకొని మొహం కడుక్కొని వచ్చినట్లు ఉంది.
కాఫీ  ఆఫర్ చేయగా ,    సిప్ చేస్తూ “సారీ  బావా ,  కంట్రోల్ చేసుకో లేక పోతున్నా  ,   అక్కతో మాట్లాడిన దగ్గర నుంచి” అంది సంజాయిషీ  ఇస్తున్నట్లు.
తన మాటకు  ఓ  చిన్న  నవ్వు నవ్వి , కాఫీ సిప్ చేయడం లో మునిగి పోయాను.
“ఈరోజు   కుదరదు , ఇంకో రోజు ఇంట్లో చెప్పి వస్తా  ,  ఫుల్ గా  ఎంజాయ్ చేద్దాము” అంది
“ఏమని చెప్పి  వస్తావు , ఇలా బావ దగ్గరకు వెళుతున్నా  అక్కడే పడుకొని పొద్దున్నే  వస్తా అని చెప్తావా?” అన్నా   నవ్వుతూ.
“అలా చెప్పినా ఏం  అనరులే,   ఫ్రెండ్ ఇంటికి  రెగ్యులర్  గా  కలిసి చదువుకోవడానికి వెళుతూ ఉంటా ,  నా ఫ్రెండ్ కూడా వస్తూ ఉంటుంది, దాని ఇంటికి అని చెప్పి వస్తాలే”
“నేను ఏం చెప్పినా  నాకు ఏదో ఒక సమాధానం చెపుతావుగా, కొద్దిగా బుద్దిగా చదువుకో వీటికి ఇంకా టైమ్ ఉంది” 
“మా బావ ఉండడుగా”  అంది  తాగిన కప్పు కింద పెడుతూ.
“సరేలే ఇంకా బయలు దేరు” అన్నాను  తను  అక్కడే ఉంటే  ఎక్కడ  ఇంకా ముందుకు వెళతా మో  అని కంగారూ పడుతూ.
“సరే  ఈ రోజుకు బై  ,  ఇంకో రోజు  వస్తా అప్పుడు వదలను, బై” అంటూ   వెళ్ళింది.
బాత్రూం కి  వెళ్ళి   పోసుకొని లేచిన దాన్ని  పడుకో పెడుతూ ఉండగా  ఫోన్ మోగింది.
“శివా సర్ , నేను  బినితా ,  ఎలా ఉన్నారు,  ఈ రోజు ఆఫీసు కి రాలేదు  అంతా ఒకే నా”
“ హాయి  , అంతా  ఒక   వేరే పని పడింది , అందుకే రాలేక పోయా?”
“ఎక్కడ ఉన్నారు, సర్  ఫ్రీ గా ఉన్నారా?”
“ఎక్కడ ఉంటాను  హోటల్  , ఆ ఫ్రీ గానే  ఉన్నా  ఇప్పుడే డిన్నర్ కి వెళ్ళి వచ్చా”
“ నేను కింద ఉన్నాను  , నా మీద కోపం లేదు అంటే  మీరు నాతో పాటు రావాలి , మీకూ చిన్న  సర్ ప్రైస్  ఉంది, ప్లీజ్ కాదనకండి”  అంది.
“ఇంతకు ముందే చెప్పాగా  నాకు నీ మీద కోపం ఏం లేదు అని”
“అయితే కిందకు  రండి , మీ కోసం  వెయిటింగ్” అంటూ ఫోన్ పెట్టేసింది.

ఇలా  లాక్ చేసింది ఏంటి  అనుకొంటూ కిందకు వెళ్ళాను   పార్కింగ్  లాట్  లోకి ,  నేను లిఫ్ట్ లోంచి బయటకు రావడం చూసి   తన కార్  లైట్లు తో సిగ్నల్ ఇచ్చింది  తన ఉన్న  ప్లేస్. 
తను డ్రైవింగ్ సీట్ లో ఉంది, “ఏంటి ఒక్క దానివే  వచ్చావు?”
“మీరు రండి సర్ , చెప్తాను”  అంటూ  డోర్ ఓపెన్ చేసింది లోపల  నుంచి
నేను కార్ లో కూచోగానే   కారు  హోటల్  నుంచి  బయటకు వచ్చి   రోడ్డు మీద  జారిపోసాగింది, టైమ్ చూస్తే  10.30 అవుతూ ఉంది,  రోడ్డు మీద  ట్రాఫిక్  కొద్దిగా పలచ బడుతూ ఉంది.
“మీరు సిటీ కి కొత్త అంట కదా, మీరు చూడని ప్లేస్ లు చూపిద్దాము  అని”  అంది  లాఘవంగా  డ్రైవ్ చేస్తూ.
లాస్ట్ టైమ్ తన ఫ్రెండ్  తీసుకెళ్లిన  వైపుకి అపోసిట్  దిశలో వెళుతుంది కార్.
“ఈ రోడ్లు అన్నీ  మీకు బాగా అలవాటా  , చాలా  ఫ్రీ గా డ్రైవ్ చేస్తూ ఉన్నారు”
“ఇక్కడే పుట్టి పెరిగాము ,  కాలేజీ   రోజులు అంతా  ఇక్కడే గడిపాము”
“ఇంతకు ఎక్కడికో  చెప్పలేదు”
“మొన్న  , నా  ఫ్రెండ్ తీసుకొని వెళ్ళింది కదా అలాంటి ప్లేస్ కాదు లెండి, కానీ  నైట్ లైఫ్  కోరుకునే వాళ్ళకు  నచ్చే ప్లేస్” అంది 
ఎలాగూ వెళుతూ ఉన్నాం కదా తన  సర్ప్రైస్  ని ఏంజయ్  చేద్దాం అని,  అక్కడితో ఆగిపోయాను   ఎక్కడికి అని మరో మారు ఆడక్కుండా.
మరో 20 నిమిషాలు డ్రైవ్ చేసిన తరువాత  కార్  ని ఆపింది,   అదో పోష్ ఏరియా లాగా కనిపిస్తూ ఉంది,  బయట  చాలా కార్లు ఆగి ఉన్నాయి, అన్నీ  పెద్ద కార్లే.   తన కారు  ఆపగానే  ఓ అబ్బాయి వచ్చి తన దగ్గర కీస్  తీసుకొగా  మేము ఇద్దరం కారు దిగాము,  తను  కార్  తీసుకొని  వెళ్ళాడు పార్కింగ్ కి  అన్నట్లు.   
“ఇదే  మీకు సర్ ప్రైస్  అన్న ప్లేస్ ” అంటూ   తను ముందు వెళుతూ ఉండగా తన వెనుక  అడుగులు  వేశాను.
Like Reply




Users browsing this thread: Chanduking, 12 Guest(s)