Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

79.5

పూర్తిగా తన నోట్లోంచి  బయటకు తీయ కుండా , తన కళ్ళతోనే  పరవా లేదు  అంటూ  పెదాలతో నా మొడ్డను  కూడవసాగింది.   తన పెదాల వెచ్చదన్నాన్ని అనుభవిస్తూ , రెండు చేతులతో  తన సన్నులు పిసక సాగాను.   నా కళ్ళు ఎదురుగా  బోర్ల పడుకొని  తెల్లగా విశాలంగా ఉన్న తన విపు మిద  ప్రయాణిస్తూ,   హైవే  ప్లేస్ లేక  సింగల్ రోడ్డు అయినట్లు  ఇలియానా నడుం లాగా చిక్కిపోయిన తన నడుం మిద నుంచి పయనించి  ట్రెక్కింగ్ కోసం ఎత్తైన కొండలు  ఎక్కినట్లు  నునుపుగా పైకి  తేలిన బండ రాళ్ల లాగా ఉన్న తన పిర్రలు మీదకు చేరుకొన్నాయి. అటు నుంచి  కిందకు  పయనిస్తూ   చీల్చిన అరటి చెట్లు మొదల్లు లాగా  బలిసిన తన తొడలు తాకుతూ వెళ్ళాయి.
 
నా చూపులు  తను వీపు మిద  x-Rays లాగా పని చేసినట్లు  అయింది అనుకొంటా , నోట్లోని నా మొడ్డను  బయటకు తీసి  "ఏయ్  ఎం చూస్తున్నావు  " అంది.
"ఇన్ని అందాలు  ఎదురుగా పెట్టుకొని ఎం చూస్తాను ,  నిన్నే చూస్తున్నా "  అన్నాను.
"చూసింది చాల్లే " అంది.  తనను  పైకి లేపి     తన రెండు తొడలను నా తొడల మిద వేసుకొని  తనను నిలువుగా కౌగ లించు కొంటూ  నా కేసు  హత్తు కొన్నాను.  ఆ పోసిషన్ లో  నా మోడ్దేమో  తన  పిర్రల మద్య  ఎక్కడ  దురదామా  అని  ఎగిరెగిరి పడసాగింది.
 
అలా వేదిలేస్తే  అది ఎక్కడ తన పిర్రల మద్య  తన గుద్దలో  దూరుతుందో  అని భయ పడింది  అనుకొంటా  తన చెత్తో  పట్టుకొని  తన పూకు  పెదాల మద్య  సర్దుకొంది.   వేచ్చాగా తన పెదాల మద్య చేరగానే  ఆ వెచ్చదనం  మిగిలిన  మొడ్డ మొత్తానికి కావాలన్నట్లు   తన వీప సపోర్ట్  తీసుకోని కింద నుంచి  పైకి ఎగ నుకాను.   అప్పుడే తను కుడా  ఇంకా  తన పూకు లోతుల్లోకి  బిర్రుగా  నింపు కోవాలన్నట్లు  నా వీపు వెనుక చేతులు వేసి తన గుద్దను  కొద్దిగా కిందకు  దింపింది.
 
పూర్తిగా తడిచిన తన పూకు పెదాల మద్య నుంచి  చిల్చుకొంటు ఎక్కడో తన గర్బసంచి  వాకిట్లోకి వెళ్లి  గుచ్చుకొంది.  ఆ పోడుపుకు  తను  కీచుగా  అరుస్తూ ,  తన గుద్ద  కొద్దిగా పైకి లేపి తన తలను నా బుజం వంపులో దాపెట్టుకోంది. 
 
తన  వీపు వెనుక చేతులు  ఇంకొద్దిగా బిగ పట్టి   నా ముడ్డిని  ఇకోద్దిగా పైకి ఎగ నూకి  నా మొడ్డను  అక్కడే  ఉంచేశాను ఓ  నిమిషం పాటు.   అప్పటికే తన పూకు  కండరాలు , లోతట్టు ప్రాంతాలు అన్ని  మావాడికి  అలవాటయినట్లు   సేదతిరసాగాయి.   
 
నా బిగుతనానికి తనలో పెదాల మెత్తదనం తోడయినట్లు.   తను నా బుజం మిద నుంచి  తన తలను నా ముందుకు తెచ్చి నా పెదాల మిద ముద్దు పెట్టు కొంది.  వాటిని  వెనుకకు వెళ్ళకుండా  నా పెదాలతో పట్టేసుకొని.  నా రెండు చేతులతో  తన పిర్రలు  మర్దించ సాగాను.   వాటి సైజుకు  నా చేతులు చాలడం లేదు.
 
నా సైజుకు తను  అడ్జెస్ట్  అయినట్లు,  తను  పిర్రలు  పైకీ కిందకు కదిలించ సాగింది.   నా మొడ్డ  తన క్లిటారిస్  ను  డైరెక్టు గా తాకు తుండగా , దాని గట్టి తనాన్ని అనుభవిస్తూ  సమ్మగా  తిరగలి తిప్పినట్లు  నా మొడ్డ చుట్టూ తన పిర్రాల్ని  తిప్ప సాగింది.
 
అప్పుడప్పుడూ  తనకు  ఎదురోత్తులు  ఇచ్చినప్పుడల్లా  నా మొడ్డ  తన  బొక్కలో  ఎక్కడో  తగలి  కూడని చోట తగులుతుంది అన్నట్లు  నిట్టూర్పులు  వదులుతూ, పై నుంచి  బాద సాగింది. 
 
అలా ఓ 10 నిమిషాలు  బాది  బాది   అలిసి పోయినట్లు నా వైపు చూసింది.  లింకు  విడకుండా  తనను చాప మిద పడుకో పెట్టి  అక్కడున్న  దిండును తన  పిర్రల కింద  వేసి,  తన కాళ్ళను  నా బుజాల పైన వేసుకొని  పైనుంచి  విచ్చు కొన్న తన బొక్కలో  గుద్ద సాగాను. 
 
గుద్దు  గుద్దుకు  చాప  ముందుకు  జరగా సాగింది ఆ బండల పైన ,  అలా జరుగుతుంటే నూర్ తన చేతులతో  గోడ సపోర్ట్ తీసుకోని ఆగిపోయింది.  
 
నాకు అనుగుణంగా  కింద నుంచి తన పిర్రలు పైకి లేపి  నాకు  అనుగుణంగా ఎదురోత్తులిస్తూ  ఓ  అయిదు నిమిషాలకు  తన కార్చేసుకొని,   కాళ్ళు చేతులు  ఆరెసి పడుకోండి పోయింది.   
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

80.1

నిలువుగా తన మిద పడుకొని, చేతులతో రొమ్ములు పిసుకుతూ, నోటితో ముచ్చికలు చీకుతూ పూర్తిగా తన లోపల అదిమిపెట్టి అక్కడక్కడే  గుల్లిచ్చ  సాగాను. 
 
రెండు నిమిషాల్లో తేరుకొని  పైన పిసుకుడికి,  కింద గుద్దుడికి  అంచెలంచెలగా  వేడెక్కుతూ  తన కాళ్ళను  నా వీపు  వెనుక  వేసి ఉత్సాహంగా  ఎదురోత్తులు  ఇస్తూ "ఆ ... ఆ......  అంటూ ములగ సాగింది ."
 
ఆ మూలుగులు బయటకు రాకుండా రొమ్ముల పై నుంచి నా పెదాలతో   తన పెదాలను ముసేసాను.    ఆ మూలుగులు  బయటకు రాకుండా  నోట్లోనే "మూ  ....మూ    "  అని ములుగుతూ కింద నుంచి  తన ఎదురోత్తుల  వేగం పెంచేస్తింది.
 
తను  రెండో సారి  కార్చుకోవడానికి రెడీ  అవుతున్నది అనడానికి  సూచనగా తన కాళ్ళతో, చేతులతో  నన్ను తన కేసి  అదుముకుంటు తన మొత్తను  పైకి  లేపేసింది.   నా వంట్లోని నరాలన్నీ  తన కలియికలో మాధుర్యాని చివరి స్తాయికి తెస్తున్నట్లు , ఆ సుఖం అంతా  నా వట్టల్లోని  వీర్యం  వైపు ప్రవహించి అక్కడనుంచి  ఉబికి  నా మేడ్డ  కోన నుంచి  తన పూకు లోతుల్లోకి  పిచికారి కొట్టేసింది.
 
అప్పుడే  తనకు కుడా  అయిపోగా  తన పూకు పెదాలు  తమలో  దాచుకొన్న రాసాలన్నింటిని  నా మొడ్డ చుట్టూ  గ్రీస్  లాగా వేదచల్లుతూ,  వెచ్చని నా  వీర్యాన్ని తమ లోతుల్లోకి  పీల్చుకోంటు ,  అది చాలక ఇంకా  అందులో ఏమైనా మిగిలిందేమో  అన్నట్లు  రబ్బరు సక్కర్ లాగా   పట్టి  వదులుతూ ,  చివరి బొట్టు వరకూ  పిండేసుకోన్నాయి.
 
అలసటగా  తన మిద  వెళిపోయిన  నా తలను  తన రొమ్ముల మిద  వత్తెసుకోంటు  నన్ను  గట్టిగా కరుచుకొని  వుండి పోయింది.
 
ఓ  పది నిమిషాల వరకు  ఇద్దరం  అలాగే ఉండి పోయాము.   ఈ లోపున  నా మొడ్డ  మెత్తబడి  మా ఇద్దరి రాసాలతో పాటు బయటకు  వచ్చి  తన  కింద పెదాల మద్య  వేలాడసాగింది.   ఇద్దరి రసాలు  కారి తన  గుద్ద  బొక్కలో  గిలిగింతలు  పెట్టేస్తుండగా  తను  నన్ను పక్కకు  తిప్పేసి   లేచి తన చేతిని తన గుద్ద కింద  పట్టేసుకొని ,  ఓ  ములకు  గెంతి  అక్కడున్న టవల్ తో  తన కాళ్ళ మద్య  వత్తేసుకొంటు, తన చేతులకు అంటికి  రసాలను  ఆ టవల్ కే తుడిచేసింది.
 
సైడు నుంచి  పడుకొని తన గుద్ద  అందాలను చూస్తున్న  నాకు,   పుచ్చకాయల్లాగా విచ్చుకొన్న తన పిర్రలు  చూసే కొద్ది కోరిక వేడెక్కిన పాదరసం  లాగా సర్రున  పెరగ సాగింది.  దాని కనుగుణంగా  అంత వరకూ  సేద  తిరుతున్న  నా మొడ్డ  , కొరడాతో కొట్టిన గుర్రం ఎలా ఉలిక్కి  పడి  పరుగులు  తీస్తుందో  అలాగే  అంచే లంచేలగా పెరుగుతూ నిక్కి నిగిడి నీలగ సాగింది.
 
తనేమో  అక్కడ  వొంకొని  కింద  తుడుచు కొంటు  బిజీగా ఉంది.   ఆలస్యం   చేస్తే మల్లీ  ఎక్కడ చాన్స్  ఎక్కడ మిస్  అవుతుందో  అని ,  లేచి తన వెనుక చేరి, నిగిడిన నా మొడ్డను తన పిర్రల మద్య తోస్తూ,   ముందుకు  వంగి  తన రొమ్ములు పట్టుకొన్నాను.
 
వెచ్చగా తన పిర్రల మద్య  నా మొడ్డ  దూరేకొద్దీ  ఉలిక్కి పడి,  "ఏయ్  ఏంటి  అప్పుడే   రెడీ  అయిపోయావా ,   10  నిమిషాలు కుడా  కాలేదు  ఈ టవల్  అంతా  తడిపెసావు"  అంది.
"వీటిని  చూస్తుంటే ,  ఎల్లప్పుడూ  వీటి  మద్యలో నే ఉండి  పోవాలనిపిస్తుంది "  అంటూ తన రెండు పిర్రలు  పట్టుకొని  విచ్ఛ దిసాను. 
"ఏయ్  అక్కడోద్దు,  కావాలంటే  కింద దాన్నే  వాడుకో  నీకు  ఇష్టమొచ్చినన్నిసార్లు "  అంటూ  తన చేతిని  కిందకు  జరిపి  తన గుద్దలోకి  జోరబడాలని  ప్రయత్నిస్తున్న  నా మొడ్డను పట్టుకొని  తన కింద పెదాల మద్యలో దోపుకొంది. 
Like Reply

80.2

పుచ్చకాయల మద్య  ఇరుకైన దారిలో  వెళ్ళడానికి ఉత్సాహపడుతున్న మా వాడు.   కింద  దారిలో కి కొద్దిగా నిరుత్సాహంగా  దుసుకేల్లాడు.  కాని  తన ఆలా వొంగోవడం  వాళ్ళ  తన పూకు పెదాలు  రాసుకొని  ఇంతకు  మునుపు  కంటే  దారి కొద్దిగా ఇరుకు  అనిపించే  కొద్దీ  ఇంకొద్దిగా లావవుతూ  దూసుకెల్లాడు.
 
మొడ్డకు  ఇంకా బాగా గ్రిప్  దొరకా లన్నట్లు రెండు చేతులతో తన రెండు పిర్రలు పట్టుకొని  కుమ్మాను.   ఆ కుమ్ముడికి  తను  నిలతోక్కోలేక ముందుకు  జరిగింది.   నేనూ  తనతో పాటు  ముందుకు జరుగుతూ ,   ఓ  కాలితో  నా వెనుక ఉన్న  దిండును  ముందుకు  పీకి   తన ముందుకు  విసిరాను.  
 
దిండుకు  ఓ చివర తన మోచేతులు  ఉంచి , ఇంకో చివర తన మోకాళ్ళు ఉంచుతూ  పూర్తిగా ముందుకు  వంగింది.   అలా వంగడం వలన  తన పిర్రలు పూర్తిగా విచ్చుకొని  తన గుద్ద  బొక్క రమ్మని  ఆహ్యనిస్తున్నట్లు అగుపించింది.
 
తన పిర్రలు  ఊతగా  పట్టుకొని  కుమ్మ సాగాను.    కింద నుంచి  తన పిస్టన్  లోకి వెళ్ళే  రాడ్డును  చూస్తూ  మూలుగుతూ  ముందుకు వెనుకకు  ఉగ సాగింది.    ఓ చేతిని  కింద తన పూకు పెదాలపైకి  తెచ్చి  వేళ్ళతో వాటిని తడుముతూ  ,  తన క్లిటారిస్ ను  పట్టుకొని  నలప సాగాను. 
 
ఆ నలుపుడికి  తన నోట్లోంచి  వచ్చే ములుగుల  వేగం పెరుగుతూ  తన పిర్రాల్ని  వేగంగా నీ మొల కేసి  గుద్ద  సాగింది.    తన పూకు పెదాల తడితో జిగటగా తయారయిన నా ఎడమ చేతిని  తన పిర్రల మీదకు తెచ్చి  ఓ  వేలిని  తన గుద్ద  బొక్కలోకి తోస్తూ , కింద  వేగం  పెంచాను. 
 
కింద నా మొడ్డ పెట్టె  ఒరిపిడికి  తన సుఖాలు  నర  నరాలకు  పాకు తుండగా,   పైన తన గుద్ద  బొక్కలో నా వెళ్ళు చేసే విన్యాసాన్ని  కొద్ది సేపు గమనించ లేక పోయింది.   మొడ్డ పోట్లకు  అనుగునంగా  వేలిని  లోనకు బయటకు  తీస్తూ ఓ  గేనుపు  మొత్తం  తోసేసాను.     నా వెలి గేనుపు  తన గుద్ద  రింగు దాటి  లోనకేల్లినపుడు  ఉలిక్కి పడి  తన  పిర్రలు  టైట్  చేసింది.  
 
నా వేలు తన గుద్దలో  ఇరుక్కొని పోయింది ఆ బిగింపుకు,   ఇంకో చేతిని  తన  పూకు  మీదకు తీసికెళ్ళి  తన గొల్లిని  నలుపుతూ, మొడ్డతో  పోట్లు  వేస్తూ తనను  వేడేక్కిస్తుంటే, ఆ సుఖం వంట పట్టించుకొంటూ  కొద్ది కొద్దిగా  పిర్రల మద్య పట్టు తగ్గించింది.
 
కుమ్మే  స్పీడ్  ఏమాత్రం తగ్గకుండా  కుమ్ముతూ ,  వేళ్ళతో  తన గొల్లి మిద రాపాడించ సాగాను.  వేళ్ళ వొత్తిడికి , మొడ్డ పోట్లకి దాసోహం అంటూ , మూలుగుతూ  తన పిర్రాలను వెనుకకు  నేట్టుతూ   కార్చేసుకోంది.
 
తన వంట్లో  సత్తువ  అంతా  తన బొక్కలో  గొట్టం పెట్టి  పిల్చేసినట్లు ,  తన తలను  కిందకు  వాల్చేసి  దిండుపై  పడుకోండి పోయింది.   నేను తనతో పాటు తన మిద పడుకొని కింద తన బొక్కలో  లింకు  విడకుండా , ఇద్దరం   అలాగే  కొద్ది సేపు ఉండిపోయాము.
Like Reply

80.3

ఓ  అయిదు నిమిషాలకు , తన నన్ను పక్కకు  తోసి , చాప మిద కుచోని  ,   ధ్వజ స్తంబం  లాగా నిలబడిన నా మొడ్డను చూస్తూ
"నీకు  ఇంకా కాలేదా"
"అయితే  , ఎలా  ఎందుకు వుంటుంది. "
"నా వంట్లో  ఉన్న  దంతా  తోడేసి  నట్లు  అనిపిస్తుంది"
"మామూలు దారిలో  అయితే  చాలా సేపు  పడుతుంది , కొత్త దారిలో  అయితే తొందరగా  అయిపోతుంది"  అన్నాను తన వైపు చూసి నవ్వుతూ
"అక్కడ  నొప్పిగా ఉంటుంది"
"ఇందాకా  నా వేలు మొత్తం  పెట్టాను నొప్పి  గా ఉందా ?"
"అది వేలు  , ఇదేమో  నాలుగు వెళ్ళ కు సమానం  చూడు "  అంటూ  నా మొడ్డ వైపు  చూడ సాగింది.
"మొదట కొద్దిగా నొప్పిగానే ఉంటుంది , కొద్ది సేపు  వోర్చు కొంటె  ఆ తరువాతే  మజాయే  మజా "
"సరే  అయితే చిన్నగా చేయి "  అంటూ  వచ్చి నా వాళ్ళో కుచోని నా మెడ చుట్టూ  తన చేతులు  వేసి  నా పెదాలను పట్టేసుకోంది .   కింద నా మొడ్డను తన పూకులో  తోసి , తను కార్చిన రసాలను  నా మొడ్డ చుట్టూ  గ్రీసు లాగా  పట్టించుకోని  తన  వెనుక బొక్క కోసం తయారు  కాసాగాను. 
 
చేతులతో తన రొమ్ములు పిసుకుతూ తన పెదాలను  నా పెదాలతో పట్టేసుకొని  జుర్రుకోసాగాను.    ఆగిపోయిన  అగ్గి  , గాలికి  రేగి  దావాలనం  అయినట్లు  తన వంటిలో  ఇంతకు మునుపు కార్చుకోగా చల్లారిన తన తాపం , కొద్ది కొద్ది గా  పెరుగుతూ  తన బాడీ  అంతా  పాకాసాగింది.
 
ఇలా అయితే నొప్పి ఎక్కువుగా ఉంటుంది.   ఇందాకా  వోకోన్నావు చూడు అలాగే  వంకో అప్పుడు  నొప్పి  తక్కువుగా ఉంటుంది. అంటూ  తనను పట్టుకొని  కనబడ్డవన్నీ పిసుకుతూ, చీకుతూ,  కెలుకుతూ  వేడెక్కించ సాగాను. 
 
తనని  దిండు మిద  మోచేతులు  పెట్టుకొని  మోకాళ్ల కింద  తను వదిలేసినా బట్టలు  దిండు లాగా పెట్టుకొని  వొంకోంది.    నేను లేచిన నా మొడ్డను చేతిలో పట్టుకొని తన పిర్రల వెనుక చేరాను.
 
విచ్చుకొన్న తన పిర్రలను చూడగానే , నా మొడ్డ  నిక్కి నిలిగింది.     తన వెనుక చేరి   ఓ చేత్తో తన పూకు పెదాలు విడ దీసి  నిగిడిన  మొడ్డను లోపలికి తోసాను.   కొద్ది సేపు  లోపలికి బయటకు  ఆడించే  కొద్ది   తనలోపల  తడి తేరి  నా మొడ్డ చుట్టూ  జిగట జిగటగా  తన పూకు రసాలు  అంటూకొన్నాయి.
 
ఆ  తడి మొడ్డను తన పిర్రల మద్య సర్దుతూ ,     ఓ చేత్తో తన  గొల్లిని  నలప సాగాను.    తన పిర్రల మద్య  ఉన్న  నా మొడ్డ తన   గుద్ద  కన్నం మీద  వత్తడి  కలిగించే సరికి,  తను  తన రెండు చేతులు  వెనుక  పెట్టి తన పిర్రలను  పట్టుకొని  కొద్దిగా చిలుస్తూ  నా మొడ్డకు  దారి  ఇవ్వడానికి  అన్నట్లు   ఇంకొద్దిగా ముందుకు  వంగి,  తన గుద్ద కండరాల పట్టు కొద్దిగా సడలించింది.
 
పొద్దునే  ఎర్రగా ఉండే  సూర్యుడికి మల్లె  ఎర్రగా  , తన పూకు రసాలతో  తడిచిన నా మొడ్డ గుండు తన గుద్ద బొక్కలోకి  దూరింది అతి కష్టం మీద.  పరదేశి  సైనికుడు  తమ దేశంలో  అడుగు పెట్టగానే  , ఆ దేశపు  సైనికులు  చుట్టు  ముట్టి  బంధించి నట్లు  తమలోకి చొచ్చుకొని వచ్చిన  నా మొడ్డ గుండును  పట్టేసుకోన్నాయ  తన గుద్ద కండరాలు.  నా మొడ్డ దురాక్రమణకు  రియాక్టు  అవుతున్నట్లు  తన పిర్రలు  బిగ పట్టేసింది.  
 
మొదటే  తన గుద్ద  బొక్క టైట్  గా ఉంది , దానికి  తోడూ  తన పిర్రల  సైజు  వాటి మద్య  గుద్ద  బొక్క చూడగానే  ఓ  ఇంచి  పెరిగిన నా మొడ్డ లోనకు  దురగానే , తను పిర్రలు  బిగించే సరికి ,  తన  కండరాల ఒరిపిడికి  కుచించుకు పోతుండగా , నా పిర్రలను  బిగపట్టి  ఇంకొద్దిగా ముందుకు నేట్టాను.  ఆ నేట్టుడికి  సరిగ్గా  నా మొడ్డ గుండు  తన  గుద్ద  రింగు దాటి  లోనకు వెళ్ళిపోయింది.
Like Reply

80.4

అక్కడేదో  కాల్చిన  రాడ్డు  దూర్చి నట్లు  కిచుగా  అరుస్తూ  తన రెండు చేతులు  నా తొడల మిద వేసి  నన్ను వెనుకకు  నెట్టడానికి  ప్రయత్నించింది.   ఎటూ  రియాక్టు కాని  మన  మాజీ  ప్రదాన మంత్రిలా,  ఎటూ  కదల కుండా  తన గుద్దలో జండా పాతి  కొద్ది సేపు  ఆ విజయం  తాలుకా అనందాన్ని  ఆస్వాదించసాగాను.
 
కింద  తన గొల్లి మీదున్న వెళ్ళు తమ విన్యాసాలు ఆపకుండా , జిమ్నాస్టిక్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కోసం ప్రాక్టీసు  చేస్తున్నట్లు  తన పూకు పెదాల , మిద నుంచి  గొల్లి మీదకు  అక్కడ నుంచి తన పూకు బొక్కలోకి ,  ఆ తరువాత  పూ పెదాల మీదకు   అలా  ఎడతెరిపి  లేకుండా  , అన్ని బాగాలలో  వీర విహారం చేస్తుండగా. తన గుద్దలో  జొరబడిన  నా మొడ్డ  అక్కడేదో  ప్రాణామాయం చేస్తున్నట్లు   సన్న బడుతూ, అంతలోనే  బెలూన్ లాగా  పెరుగుతుంటే.   నా మొడ్డ ఉచ్వాస,  నిశ్వాసాల  తో  తన గుద్ద  కండరాలను ఉత్తేజిత పరుస్తుండగా,  కిందున్న  రెండు బొక్కలు మీద  చేస్తున్న దాడికి  మూలుగుతూ ,  నా చేతి వెళ్ళను  తడిపేస్తే  కార్చేసుకోంది.
 
తను ఎప్పుడైతే  నా చేతివేళ్లు  తడిపేసిందో,  అప్పుడే  పూర్తిగా  నా మొడ్డను తన గుద్ద  మట్టానికి  దుర్చేసాను.    నా వట్టలు పూకు మిద ఉన్న నా వేళ్ళకు  తగల సాగాయి.  పూర్తిగా దూర్చిన నా మొడ్డను  అక్కడక్కడే  గుల్లిస్తూ ,  ముందుకు  వంగి తన సన్నులు పట్టుకొని  ముచ్చికలు నలప సాగాను.
 
అక్కడక్కడే  వేస్తున్న పోట్లకు  తన గుద్ద కండరాలు  అలవాటు  అయి  , ఇప్పుడు నా మొడ్డ  ఫ్రీ గా తన గుద్దలో ముందుకు  వెనుకకు  కదల సాగింది.   అలా ఓ  5  నిమిషాలు  కుమ్మి , తను  కొద్దిగా సేద  తిరగా ,  తన పిర్రాలను నా కుమ్ముడికి  అనుగుణంగా  ఎదురు  గుల్లిచ్చ సాగింది.
 
రెండు చేతులను తన పిర్రల మీద  వేసి , స్పీడు పెంచుతూ , పూర్తిగా బయటకంటా పికుతూ  అదే  వేగంతో  లోనకు గుద్ద సాగాను.    తను  కుడా నా వేగానికి అనుగుణంగా  ఉగ సాగింది. 
 
ఆ తూగుటుయ్యాల  ఓ  10 నిమిషాలు  సాగింది.    తన గుద్ద కండరాల బిగుతనానిని  నా మొడ్డ మిద నరాలు కిర్రెక్కిస్తుండగా ,  తన పిర్రలను  విప్పదీస్తూ పూర్తిగా తన  గుద్ద మట్టానికి  గుది గుచ్చి, తన గుద్దంతా  నా రసం తో  విడతలు విడతలు గా నింపేసి  తన మిద  వొరిగి పోయాను.   నా బరువు మోయలేను అన్నట్లు  వొంకొన్న తను  సైడుకి తిరిగి చాప మిద  పడుకోండి పోయింది.   లింకు విడకుండా  నేను తన వెనుక  అదే చాప మిద తనను  పట్టేసుకొని పడుకోండి పోయాను.  
 
ఎక్కడో  ఫోను  రింగు  శబ్దానికి  మెలుకవ వచ్చింది  ఇద్దరికీ ,    లేచి చుస్తే   హమిదు.
"ఏంటి హమిదు ,  బాబు కు  ఎలా ఉంది ? "
"చెయ్యి  విరిగింది భయ్యా ,  కట్టు  కట్టారు  నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను ,  నువ్వు  ఏమయావో  నని ఫోన్ చేస్తున్నా ,  ఎక్కడున్నావు ?  "
"నేను  OK , హమిదు  సాయంత్రం కలుద్దాం  కొన్ని విషయాలు  తెలిసినాయి. "
"సరే భయ్యా  "  అంటూ ఫోన్ పెట్టేసాడు.
 
తను లేచి  బట్టలు వేసుకొని  రెడీ అయ్యింది అక్కడ నుంచి వెళ్ళడానికి.   నేను కుడా  నా బట్టలు  వేసుకొని.   "పద మీ  ఇంటి దగ్గర  దిగాబెడతా ,  మీ  అమ్మా  వాళ్ళు ని గురించి బెంగ పెట్టుకొని వున్నారు.   అలాగే నాకు   వాళ్ళు ఎక్కడ దొరుకుతారో  చెప్పు"   అంటూ  ఇద్దరం  కలిసి  రోడ్డు మీదకు వచ్చి  అటో ఎక్కాము. 
Like Reply

 81.1

ఇంటికి వెళ్ళి  వాళ్ళమ్మను చూడగానే ,  నూరు  ఏడుపు  ఆపుకోలేక  వాళ్ళమ్మను  పట్టుకొని  ఎడ్చేయ సాగింది.   నూర్  అమ్మ కుడా  కూతురు  ఏడుపు చూసి  తను కుడా  ఏమైందో  అని ఆందోళన చెందుతూ  కూతురు తో పాటు  ఏడవ సాగింది.  
 
నన్ను వాకిట్లో   నించో పెట్టేసి   ఒకరికి పట్టుకొని ఒకరు  ఏడుస్తుంటే నాకు ఏమి చేయాలో పాలు పోలేదు.  సమయానికి నన్ను రక్షించడానికి  అన్నట్లు  సరిగ్గా నూరును 80 % తగ్గించి జిరాక్స్  తిసినట్లున్న  అమ్మాయి  హాల్లోకి  వచ్చి 
 
"దిదీ  , క్యా హోగయా "  అంటూ  నన్ను చూసి  "ఆప్  కౌన్ "  అంటూ  అడిగింది.   
 
తన మాటలకు  తల్లీ  కూతుళ్ళు  ఇద్దరూ  ఈ లోకం లోకి వచ్చి  , నూర్  నన్ను  తన వాళ్ళకు పరిచయం చేసింది  తన ఫ్రెండ్ వాళ్ళ బావ నని.   వాళ్ళమ్మ  చెప్పింది  నాకు  తెలుసు ఈ అబ్బాయి మన  ఇంటికి  రెండు సార్లు వచ్చాడు  నీ  కోసం   అంది.
 
"ఇది  నా చెల్లెలు షాహిన్   ఇంటర్  చదువుతుంది" .   అంటూ  తన చెల్లిని నాకు పరిచయం చేసింది.    మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని  వాళ్ళ అమ్మతో కలిసి  లోపలి వెళ్ళింది.
 
"ఎ గ్రూప్  చదువుతున్నావు , షాహిన్ "
"M.E.C"
"ఇప్పుడు పరిక్షలు  జరుగుతున్నాయి గా , ఎలా రాస్తున్నావు  "
"రెండు  అయిపోయాయి,   బాగా రాసాను  తప్పకుండా మంచి మార్కులు వస్తాయి "
"ఇంతకూ  ఆ తరువాత  ఏమి చేయాలని ఉంది ? "
"ఏమో  ,  ఈ మద్య  మా అక్క  తిరిగే  తిరుగుల్లకు  మా వాళ్ళు   ఇద్దరికీ  తొందరగా పెళ్లి చేసేయాలని చూస్తున్నారు ,  నన్ను చదివిస్తారో లేదో  ఇంక ముందు "
"ఇక ముందు  మీ  అక్క  ఎక్కడికి  వెళ్ళదు లే  నేను గ్యారెంటి ,   కావాలంటే నేను మీ నాన్నతో  మాట్లాడతాను   బాగా చదువుకో "  
 
మేము  మాట్లాడుతుండగా వాళ్ళ  అమ్మ టి  తిరుకొని వచ్చింది.    మేము టి తాగుతుండగా వాళ్ళ నాన్న వచ్చాడు.
 
"ఈ అబ్బాయి నూర్ వాళ్ళ ఫ్రెండ్ కి బావ"  అంటూ నన్ను తనకు పరిచయం చేసింది 
"నూర్  ఇంటికి వచ్చిందా ?  ఎక్కడికి వెళ్ళింది  అంట "
"ఇంటికి వచ్చింది  ఫ్రెండ్  దగ్గరకి వెళ్ళింది అంట  చదువుకోవడానికి,  పరిక్షలు దగ్గరికి వచ్చాయి అంట "  అంది వాళ్ళ అమ్మ
"ఇంతకీ నువ్వు  ఏమి చేస్తున్నావు బాబు ?"
"నేను  హైదరాబాదులో , పని చేస్తున్నాను "  అంటూ  టూకీగా  నా గురించి చెప్పాను.
"ఇక్కడ  , చేసే పనులకు  సంసారం గడవడం లేదు  బాబు ,  నీకు తెలిసిన వారి దగ్గర  ఏదైనా  డ్రైవర్  పని ఉంటె నాకు కుడా  ఇప్పించు  నేను కుడా  అక్కడికే వస్తాను.  పని  సరిగా ఉంటె వీళ్ళ  పరిక్షలు అయిన తరువాత  వీళ్ళను కుడా అక్కడికే  తీసుకోని రావాచ్చు , అక్కడైతే , ఎదో ఒక పని చేసుకొని బతుకుతారు,  ఇక్కడ  అమ్మాయిలు  పని చేయడమంటే , మా ఇళ్ళలో  అదేదే పెద్ద తప్పు చేసినట్లు  అనుకుంటున్నారు.  కాని  విల్ల అందరికి  ఇంటి పరిస్తితి  తెలీదు , ఎవ్వరు సాయం చేయరు.  కాని  ఎత్తి చూపడానికి  మాత్రం  పైన ఉంటారు "  అంటూ తన కష్టాలన్నీ చెప్పాడు.
 
"మీరు నిజం గానే పని కావాలంటున్నారా ,  ఇక్కడన్ని  వదిలేసి  వచ్చేస్తారా ?? "
"ఇక్కడ  మాకు  ఏమి  లేవు బాబు, ఈ ఇల్లు  బడుగదే,  ఎదో పిల్లలు  చదువుకుంటున్నారు  కదా చేతికి వస్తారు అని ఓపిగ్గా  దొరికిన పని చేస్తుకోంటు వస్తున్నా ,  నేను చేసే చోట  ఓ రోజు పని  ఉంటే రెండు రోజులు  పని వుండదు"
 
"మీరు నిజంగా  , పని కావాలంటే  ఉంది , మీరు  ఎప్పుడు కావాలంటే అప్పుడే  చేరొచ్చు , నాకు బాగా తెలిసిన  మిత్రుడు ,  మీరు వెళతా నంటే నేను మాట్లాడతాను. "
"ఓ రోజు  టైం  ఇస్తే  ,  ఇప్పుడు పని చేసే దగ్గర చెప్పి ,  ఆ తరువాత  వెళతాను , నువ్వు  నీ  మిత్రుడితో  మాట్లాడు".   సరే  అంటూ   షబ్బీర్  కు ఫోన్ చేసి  విషయం చెప్పాను.  వాడు  తనను  వెంటనే పంపమన్నాడు.   
Like Reply

81.2

ఓ  రెండు రోజులు  తరువాత వస్తాడు  అని చెప్పి,  వాళ్ళ  ఫ్యామిలి  గురించి  చెప్పాను.   తనను రమ్మను మామా  ఆ తరువాత  ఎలాగు పిల్లలు పరిక్షలు అంటున్నావుగా , అవి అయిపోయిన తరువాత  వాళ్ళు వస్తారులే . ఈ లోపుల  ఆయనకు  నచ్చితే  ఇక్కడే  , మా ఇంటి పక్కనే  అద్దె  ఇల్లు  మాట్లాడదాము  అన్నాడు.   సరే అంటూ ఫోన్ పెట్టేసాను.
 
నా మాటలు వాళ్ళు కుడా వినడం వలన  అంతా సంతోషంగా ఫీల్ అయ్యారు.
 
ఈ లోపున  నూర్  స్నానం చేసి వచ్చినట్లు ఉంది.  విరిసిన మొగ్గలా మేరిసి పోతుంది.   వాళ్ళ నాన్న  జరిగింది అంతా తనకు చెప్పాడు.   నేను  రేపు నేను పనిచేసే దగ్గర  చెప్పి  ఎల్లుండి  రాత్రికి  వెళతాను , మీరు పరిక్షలు  రాసిన తరువాత  వద్దురు కానీ  అన్నాడు.
 
నూరు వాళ్ళ నాన్న పేరు  కరీం ఖాన్ ,  అతని నంబరు తీసుకోని , నా నంబరు తనకు ఇచ్చి ,  షబ్బీర్  నంబరు కుడా  ఇచ్చి.   మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే వాడికి ఫోన్ చేయండి  వాడే  వచ్చి మిమ్మల్ని  తీసుకోని వెళతాడు అని చెప్పాను.
 
నూర్ దగ్గర  వాళ్ళు వుండే అడ్రస్ తీసుకోని  వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా  కంట్రోల్ రూమ్ కు వెళ్లాను.  నేను వెళ్ళే టప్పటికి  హమీద్ అక్కడే ఉన్నాడు.   నా దగ్గర ఉన్న అడ్రస్ ఇచ్చి  క్లుప్తంగా దాన్ని ఎలా సంపాదించింది  చెప్పాను.
 
ఆ అడ్రస్ చూసి , ఇది నాకు తెలిసిన ప్లేస్  భయ్యా , ఇంకొద్దిగా చీకటి పడినాకా  వెళదాము   అంటూ  చెప్పాడు.  ఈ లోపున  విషయం ప్రతాప్  కు చెప్పాను.
 
నువ్వు అక్కడే ఉండు నేను  ఇంకో 15  నిమిషాలలో  వస్తాను అని చెప్పాడు.    ఆపీస్  లోంచి  బయటకు వచ్చి   పక్కనే ఉన్న  బడ్డీ  కొట్టులో  ఓ  సిగరెట్  తీసుకోని  అక్కడే కూచొని  పినిష్ చేసి  లోనకు వెళ్లాను.
 
ఈ లోపున ప్రతాప్ వచ్చాడు.   హమీద్   అంతా చెప్పాడు.      అయితే  మీరు  ఇద్దరు , ఇంకో  నలుగురితో  కలిసి వెళ్ళండి  ,    కొడుకులు నందరిని పట్టుకొని రండి  నేను చూసుకుంటా  అంటూ చెప్పాడు.
 
హమిదు  తన టీం ను  రెడీ చేసుకోవడానికి బయటకు వేల్లాడు. 
Like Reply

81.3

నేను ఈ లోపున శాంతా కి ఫోన్ చేసి  విషయమంతా చెప్పి  రేపు  సాయంత్రానికి  పల్లెలో ఉంటాను అని చెప్పి  ఫోన్ పెట్టేసాను.  మల్లి  ఓ సారి బయటకు  వెళ్లి  ఓ  రెండు  సిగరెట్లు ఉది  ఓ  చాయ్ తాగి వచ్చేసరికి   హమిదు  తన  టిం  తో రెడీగా ఉన్నాడు. 
 
భయ్యా నువ్వు రెడీ  అంటే వెళదాము  అంటూ  ,  అందర్నీ  రెడీ చేసి  జీపులో  కుచోమన్నాడు.  తనే స్వయంగా జీపు డ్రైవ్ చేస్తూ  నన్ను పక్కన కుచోమని  నేను చెప్పిన అడ్రస్ ఉన్న ఏరియాకి తీసుకోని వెళ్ళాడు.
 
జీపును  కొద్ది దూరంలో ఆపి ,   లోనకు జీపు వెళ్ళదు ,   ఇక్కడి నుంచి  మనం  నడుచు కొంటూ  వెళ్ళాలి  అంటూ   , అందర్ని  దిగమని చెప్పాడు.   
 
"నీకు  ఈ  ఏరియా బాగా తెలుసునా ?? ,మనం వెళ్ళే ప్లేస్ కి  ఇంకో దారి ఏమైనా ఉందా ?  ఉంటె ఎలా వెళ్ళాలి "  అంటూ హమీద్ ను అడిగాను.
"ఈ  ఏరియా  నాకు బాగా తెలుసు  సారూ "  అన్నాడు మాతో పాటు టీం లో వచ్చిన  నౌషాద్  
"ఆ ఇంటికి  ఇంకో  దారి కుడా ఉంది సార్ ,  అది  బయట తుప్పల్లోకి  వెళుతుంది , వాళ్ళు  గాని  వెనుక నుంచి తప్పించు కొంటె  అక్కడ నుంచి పారిపోవడం  చాలా సులభం" అన్నాడు  నౌషాద్ 
"అయితే మనం  రెండు  టీంలుగా విడిపోదాం  ఓ టిం  ముందు నుంచి  వెళదాము , ఇంకో టిం  వెనుక నుంచి  కవర్ చేస్తే  సరిపోతుంది. అంటూ  రెండు టిం లు గా విడిపోయి హమీద్ ఉన్న టిం ను ముందు వైపుకు వెళ్ళమని చెప్పి  నాతొ పాటు  నౌషాద్  ను ఇంకో  అతనిని  తీసుకోని  , నౌషాద్  దారి చూపుతుండగా   ఆ ఇంటికి వెనుక వైపుకు వెళ్ళాము.
 
మేము వెళ్ళిన  దారి  అంతా తుప్పలు  లైట్లు  లేవు,   పైన  చుక్కల వెలుగులో చిన్నగా  ఆ ఇంటి  వెనుక వైపు  మాకు కనబడేటట్లు  ఉండే  ఓ పొద వెనుక  నించొన్నాము.
 
"నౌషాద్  , వాళ్ళు  గాని  వెనుక వైపు నుంచి వస్తే  ,   రెండో  ఆలోచన  లేకుండా  వారి మిద ఎటాక్  చేసి వాళ్ళను బందీలుగా చేసుకోవాలి  లేకుంటే  వాళ్ళ  దేనికైనా  తెగిస్తారు" అన్నాను.
 
"అవును సారూ , హమీద్ భయ్యా చెప్పాడు నాకు , వాళ్ళు మీ మిద  ఎటాక్  చేసి నపుడు కత్తులు  , కొడవళ్ళు తెచ్చారటగా ,  మా ఇద్దరి దగ్గర  గన్స్ ఉన్నాయి ,  ఓ సారి హెచ్చరిస్తాము  మినక పొతే , అప్పుడు  పొలిసు పద్దతిలో వాళ్లకు బుద్ది చెపుతాము"
 
ఓ  అయిదు నిమిషాలు  ఆ తుప్పల్లో  చిమ్మటల  శబ్దం తప్ప  మరే విధమైన  సౌండ్  లేదు ఆ చుట్టుపక్కల.
 
"హమీద్  భయ్యా  లోనకు వేల్లాడంటారా   " అన్నాడు  నౌషాద్  తను ఆ మాట పూర్తి కాక ముందే  ఆ ఇంటిలోంచి   కేకలు  వినబడసాగాయి.
Like Reply

81.4

"ఇప్పుడే హమీద్  లోపలి వెళ్లి నట్లు  ఉన్నాడు  , ఇంతకూ  ఆ ఇంట్లో  ఎవ్వరు ఉంటారు ?  " అన్నాను
"అక్కడ  ఓ ముల్లా  వుండే వాడు సాయంత్రం  పిల్లలకు  ఖురాన్ చెప్పే వాడు, ఇప్పుడు  ఆయన లేడు  , కాని పిల్లలు రాత్రిళ్ళు  ముందు లాగే వెళుతున్నారు మరి ఇప్పుడు అక్కడ ఎవ్వరు వున్నారో తెలియదు "
 
"ఇప్పుడు కుడా పిల్లలు  ఉన్నారు లోపల  అందుకే  అంతగా సౌండ్ వస్తుంది.  ఎందుకైనా మంచిది మీరు  రెడీగా ఉండండి "  అంటూ వాళ్ళను హెచ్చరిస్తుండగా  వెనుక వైపు తలుపులు తెరుచుకొన్నాయి.    నాలుగు  ఆకారాలు  ఆ తలుపులోంచి  బయటకు వచ్చాయి  వేగంగా    వెంటనే  తెరుచుకొన్న తలుపులు ముసుకోన్నాయి.
 
బయటకు వచ్చిన ఆకారాలు  వేగంగా చీకట్లో మా వైపుకు రాసాగాయి,  వారిని ఎదుర్కోవడానికి  మేము అందరం అలర్ట్ గా ఉన్నాము.    మూడో క్షణంలో  వాళ్ళు  నలుగురు మా ముందు ఉన్న పొద దగ్గరకు రాసాగారు.   ఆ పొద వెనుకన ఉన్న  సెక్యూరిటీ ఆఫీసర్లు ఇద్దరు  చేతిలోని గన్స్ వారి వైపు గురి పెడుతూ  కుడివైపు నుంచి  పొద ముందుకు  వెళ్లి ,  
"లొంగి పొండి  లేకుంటే  , కాల్చేస్తాము "  అంటూ   వాళ్ళ ముందుకు  ఎక్సైట్  మెంటుతో   డైరెక్ట్ గా  , గన్స్  తీసుకెళ్ళి  వాళ్ళ గుండెలకు   ఆనింఛారు.   మిగిలిన ఇద్దరు   చేతులు  పైకి ఎత్తి  తమ మిత్రుల వైపు చూడసాగారు. 
 
నేను  వాళ్లతో పాటు వెల్ల కుండా  ఆ  తుప్పల్లో  దొరికిన పొడుగ్గా ఉన్న   ఎండు  కొమ్మను  హాకీ  బ్యాటు లాగా పట్టుకొని  వాళ్ళ వైపు చూడసాగాను. 
 
ఆ  చీకట్లో  మరి వాళ్ళు కళ్ళతో మాట్లడుకోన్నారో  లేక మనసులతో  మాట్లాడుకోన్నారో  తెలీదు కాని,  నలుగురు కూడ బలుక్కొన్నట్లు  , తమ గుండెల మీదున్న గన్స్ ను చేత్తో పట్టుకొని వాటి బారెల్ ను  పక్కకి  పికి  ముందుకు గుంజారు.    మిగిలిన ఇద్దరు  పోలిసుల వెనుక చేరి  వాళ్ళ పట్టునుంచి  గన్స్  తీసుకోవడానికి అన్నట్లు  పోలిసుల మిద కలబడ్డారు.
 
అంత వరకు  మాకు  ఫెవర గా ఉన్న  అదృష్టం  వాల్లు ఇద్దరూ  వేసిన తప్పటడుగు వళ్ళ  ,  అవతల వాళ్ళ చేతిలోకి వేల్లిపోసాగింది.   ఇక  అక్కడ ఉంటె  ఉన్న కొద్ది  చాన్స్ కుడా మిస్  అవుతుంది అనుకొంటూ  పోదకు  ఎడమ వైపు నుంచి  ముందుకు వెళుతూ  పొలిసులను  వెనుక నుంచి పట్టుకొన్న వాడి  మెడ మిద  శక్తి కొద్దీ చేతిలో ఉన్న కట్టెతో  కొట్టాను.  వెంటనే  వాడు  ఏమయ్యాడు  అనేది చూడకుండా  ఓ  ఫుల్ రాండ్  తిరిగి అదే వేగంతో  పొలిసు  గన్ పట్టుకొని గుంజుతున్న వాడి బుజం మిద ఓ దెబ్బ వేసాను.   ముందు  కొట్టిన వాడు  ఎటువంటి శబ్దం  చేయలేదు కాని  రెండో సారి కొట్టిన వాడు మాత్రం కీచుగా అరిచి కింద పడిపోయాడు.
 
వేగం ఎ మాత్రం తగ్గకుండా    ఇంకొకడి నడుం మిద  కొట్టాను.    ఆ  దెబ్బకు కట్టే రెండుగా విరిగి పోయింది.
Like Reply

81.5

ఎప్పుడైతే  తన మిద  అటాక్ చేస్తున్న  ఇద్దరు  కింద పడే కొద్దీ,   మాతో పాటు వచ్చిన  సెక్యూరిటీ ఆఫీసర్కు తను చేసిన తప్పు తెలిసి వచ్చి, దాన్ని  సరిదిద్దుకొనే మార్గం దొరికింది అన్నట్లు  చేతిలోని  గన్ ను తన ఫ్రెండ్ ను వెనుక నుంచి పట్టుకొన్న వాడి మోకాళ్ళ మిద కాల్చాడు.    అంత చీకట్లో  సరిగ్గా బుల్లేట్ వాడి  కళ్ళలో దూరినట్లు వాడు  కెవ్వు మంటూ  కిందకు పడిపోయాడు.
 
వచ్చిన నలుగురు  లెక్క సరిపోయింది.  మొదట దెబ్బ పడ్డవాడు  ఉన్నాడో పోయాడో  తెలియ లేదు , కిక్కురు మనకుండా పడుకొన్నాడు.  మిగిలిన ముగ్గురు  మూలగ సాగారు.  ఇంతలో  వెనుక వైపు తలుపులోంచి  పెద్ద టార్చ్ లైట్ వేసుకొంటూ  హమీద్ తో పాటు ఇంకో పొలిసు వచ్చాడు. 
 
"లోపల ఉన్న వాళ్ళను  కట్టేసాము.  బయటకు నలుగురు వచ్చారు , మీకు  కనబడ్డారా"  అంటూ   లైట్ కింద వైపు  వేసి కింద పడ్డ వాళ్ళను  చూసి 
 
"లోపలి  ఈడ్చుకొని రండి  కొడుకులను "  అంటూ  తనోకాన్ని  పట్టుకొని లోనకు తీసుకోని వెళ్ళాడు.     లోపల  నలుగురు తాళ్ళతో  కట్టేసి  వున్నారు.     ఆ లైట్ వెలుతురులో  వాళ్ళను గుర్తు పట్టాను ,  నన్ను  కొట్ట  దానికి వచ్చిన వారే ,  వారిలో ఇద్దరికీ  కట్లు  కట్టబడి ఉన్నాయి.
 
బయట ఉన్న నలుగురిని కుడా , లోనకు తెచ్చి అందరిని  కలిపి తాళ్ళతో  కట్టేశారు.     పక్కనే  ఇంకో రూమ్ లో  ఓ  పది మంది పిల్లలు  ఓ వయసు మళ్ళిన వ్యక్తి  మా వైపు భయం , భయంగా చూడ సాగారు.
 
వాళ్ళు ఉన్న గది దగ్గరకు వెళ్లి ,  మిమ్మల్ని  ఎవ్వరూ  ఏమి  అనరు  భయపడకండి  , వీళ్ళు  నన్ను చంపడానికి వచ్చారు అందుకే వాళ్ళను  స్టేషన్ కు తీసుకోని వెళుతున్నాము  అని చెప్పి  ఎనిమిది మందిని వ్యాను  ఎక్కించి   కంట్రోల్ రూమ్ కు  తీసుకోని వెళ్ళాము.  
 
అప్పటికే రాత్రి  10  గంటలు  అవ్వ సాగింది.     మేము రాగానే   "నేను ఇప్పుడే  ఫోన్ చేద్దాం అనుకొంటున్నాను"   అంటూ  మాకు  ఎదురోచ్చాడు ప్రతాప్.
 
==================================
Like Reply

 

82.1
 
"వీళ్ళను  మాకు వదిలి పెట్టు , హమీద్  చూసుకొంటాడు "  అంటూ   అందర్నీ  లాకప్  లో తోసి  వచ్చాడు. 
"ఇంటికి వెళదాం రా  రేపు  కావాలంటే  పల్లెకు వేలుదువు  కానీ"    అనగా  , ఇద్దరం  కలిసి  వాళ్ళ ఇంటికి వచ్చాము .  ఆ రాత్రికి అక్కడే పడుకొని  పొద్దున్నే  లేచి   రామి రెడ్డి వాళ్ళ షాప్ దగ్గరకు వెళ్లి  పెద్దాయనను  తీసుకోని  డ్రైవర్ తో   పల్లెకు వచ్చాను. 
 
శాంతా  వాళ్ళ నాన్న  నాకోసమే ఉన్నట్లు ఉన్నాడు ,  నేను రాగానే  "నేను ఈ రోజు వెళ్లి పోతాను  నువ్వు  ఇంకో  వారం ఉండి  ఆ తరువాత్  పిల్లలను తీసుకోని వచ్చేయ్ , వాళ్ళకు  కాలేజీ  స్టార్ట్  అవుతుంది "   అంటూ  మద్యానం  వెళ్లి పోయాడు.    ఇంకా వారం రోజులు   ఎలా గడపాలా అని ఆలోచించు కొంటూ   ఓబులేసు షాప్ దగ్గరకు వెళ్లాను.
 
నన్ను చూడగానే  షాప్ లోంచి  బయటకు వచ్చి  " రాన్నా , ఇక్కడ కుచో "  అంటూ  లోపలున్న స్టూలు  తీసుకొచ్చి  తన కొట్టు పక్కన వేసి  , షాప్ లోంచి  సిగరెట్టు  అగ్గి పెట్టె  తెచ్చి ఇచ్చాడు.     "నీ  మీద  టౌన్ లో ఎవరో  కొట్లాటకు వచ్చారని  డ్రైవర్ చెప్పాడు, ఇంతకూ  ఎవరన్నా వాళ్ళు ? "
 
"ఇంతకు  మునుపు  వాళ్ళల్లో  ఒకడి  అన్నని  సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టి ఇచ్చాను,  ఇప్పుడు వాడికి  చాన్స్ దొరికింది  అందుకే  కసి తీర్చుకోవడానికి  ట్రై  చేసాడు."
 
"మన పిల్లోల్లను  తీసుకోని పోదామన్నా , కొడుకుల్ని  లేపెస్తారు.  నువ్వు  ఉ  అను చాలు  ,  డ్రైవర్ చెప్పిన దగ్గర నుంచి  నాకైతే  ఉడికి పోతుంది ?"
"వాళ్లకు   చేయాల్సిన పెళ్లి  ఆల్రేడి   అక్కడ  స్తేసన్లో   జరుగుతుంది,  మనము  వెళ్ళాల్సిన అవసరం లేదు. "
"ఇట్లాంటి వాటికి సెక్యూరిటీ ఆఫీసర్లు  వద్దన్నా  ,  మన కుర్రాళ్ళకి చెపితే ,  కాళ్ళు  చేతులు  తీసేస్తారు  , ఆ తరువాత  కొడుకులు  జీవితం లో ఎప్పుడూ  మన వైపు  చూడరు".
"ఈసారి ఎప్పుడైనా  అలా  జరిగితే ,  నీకు  కబురు  చేస్తాలే  అప్పుడు తప్పకుండా  కుర్రాళ్ళని తీసుకోని వద్దువు కాని  "  అని చెప్పాను తనను తృప్తి పరచడానికి.   అక్కడి  నుంచి  సర్పంచి ఇంటికి వెళ్లాను.  
 
నాలుగు  రోజులు   ఎటువంటి  ప్రత్యేకతా లేకుండా  గడిచి పోయింది .  నాలుగు రోజుల్లో  ఓ  రోజు  రాత్రి యాదమ్మ  వచ్చి  ఓ  రెండు సార్లు పూకు పెకాడించు కొని ,  ఓ  సారి  గుద్ద  గులాయించుకొని  వెళ్ళింది.    ఓ రోజు  మద్యానం  సర్పంచి కోడలు శైలజా ఇంటికి రమ్మనగా  వెళ్లి  తన బొక్కకు పట్టిన బుజు  ఓ  రెండు గంటలు  దులిపి వచ్చాను.    ఇంట్లో  అప్పుడప్పుడూ  శాంతా  తో   టిపిన్లు చేస్తూ  గడిపేశాను.
 
మేము   ఎల్లుండి  వెళతాము  అనగా  , రాజి వాళ్ళ అమ్మ  ఫోన్ చేసింది.    వాళ్ళకు  రావడానికి కుదరడం లేదు.   శివాను పంపండి , రాజిని తీసుకోని వస్తాడు  అని.   ఇంట్లో పెద్దాయనకు చెప్పి   ఆ రోజు మద్యానం కారులో  రాజి వాళ్ళ ఊరికి వెళ్లాను తనను తీసుకోని రావడానికి. 
 
నేను వెళ్ళే టప్పటికి  సాయం కాలం అయ్యింది,   అందరూ  ఇంట్లోనే  ఉన్నారు.    పరామర్శల తరువాత  అందరం కలిసి భోజనానికి  కుచోన్నాము.     నిర్మలా పెళ్లి ఇంకో  నెలలో పెట్టుకోవాలను కొంటున్నారు  అని చెప్పారు.    అంటే  ఈ ఊరికి  ఇంకో సారి  రావాల్సి  వుంటుంది అనుకొంటూ  భోజనం ముగించాను.  
 
"యశోదా వాళ్ళింటికి  ఓ సారి వెళ్లిరా , వాళ్ళ  నాయన  నువ్వు వస్తే   ఓ  సారి పంపమన్నాడు.  ఆ  అమ్మాయిని  హైదరాబాదులో ఎక్కడో చేరుస్తా  అన్నావటగా" అన్నాడు  రాజి వాళ్ళ నాన్న.
 
"సరే "  అంటూ   రాజీ తో కలిసి  యశోదావాళ్ళ ఇంటికి వెళ్ళాము. 
Like Reply

82.2

మేము  వెళ్ళే కొద్ది వాళ్ళు కుడా అప్పుడే భోంచేసి  కుచోన్నారు.
"ఎం  శివా  బాగున్నావా ?  ఎప్పుడోచ్చావు "  అన్నాడు పెద్దాయన
"ఇప్పుడే వచ్చా"
"కొద్దిగా ముందు రావాల్సింది  కలిసి  భోంచేసేవాళ్ళము గా "
"ఇప్పుడే   తిన్నాము మేము కుడా "  అంటూ  రాజి  సమాదానం ఇచ్చింది.
"నేను రేపు   మా అత్తా వాళ్ళ  ఊరికి  వెళుతున్నా , అక్కడ నుంచి  హైదరాబాదు కు వెళతాను ,  మాకు కాలేజ్  స్టార్ట్  అవుతుంది  సోమవారం నుంచి"  అంది రాజి
"మరి  అలా గయితే యశోద ను ఎప్పుడు చేరిపిద్దాము "
"మీరు కుడా  మాతో పాటు వస్తారా లేక  , యశోద ను తీసుకోని సోమవారం కానీ  లేకుంటే  ఆ వారంలో ఎప్పుడు వచ్చినా పరవా లేదు ,  ఇయర్  బిగినింగ్  కదా , పెద్దగా పాటాలు  జరగవు "  అన్నా
"ఆలా గయితే మేము   బుదవారం  గానీ  లేకుంటే  బెస్తవారం గానీ  వస్తాము  ,  నీకు ఫోన్ చేసి వస్తాము  లే "
"రాజీ  ఉన్న కాలేజీ  అయితే బాగుంటుంది ,   ఆ కాలేజ్ లో  రాజీ  తోడుగా ఉంటుంది, నువ్వు  వెళ్ళిన తరువాత ఆ కాలేజ్ లో  అడ్మిషన్ చూడు శివా"
"నేను వెళ్ళిన  వెంటనే  కనుక్కొని ఫోన్  చేస్తాను , మీరు  ఆ తరువాత రండి ".  కొద్ది సేపు  అక్కడే ఉండి  ఇంటికి వచ్చేసాము.   రాజి వాళ్ళ అమ్మ  రాజీ కి కావాల్సిన  బట్టలు అన్నీ  సర్దేసింది.   
 
పొద్దున్నే  టిఫిన్ చేసి  8.౩౦  కల్లా  బయలు దేరాము.    "నువ్వు తప్పకుండా పెళ్ళికి  ఓ వారం ముందే   రావాలి  రాజి  తో పాటు  "  అంటూ నిర్మలా  గట్టిగా నాతొ  మాట తీసుకొంది.   సరే నంటూ   అందరి దగ్గరా వీడ్కోలు  తీసుకోని   రోడ్డు  ఎక్కాము.    సాయంత్రానికి   ఇల్లు చేరుకొన్నాము.      రేపు  పొద్దున్నే   బయలు దేరుదాము   అని చెప్పి అన్ని  కారులో  సర్దేయమని  యాదికి  చెప్పి  నేను పల్లెలోకి వెళ్లాను.
 
ఓబులేసు షాప్ దగ్గర కొద్ది సేపు గడిపి ఆక్కడి నుంచి  సర్పంచి  ఇంటికి వెళ్లి , వాళ్ళకు  రేపు హైదరాబాదు  వెళుతున్నాను అని చెప్పి వచ్చాను.   దారిలో   లతా వాళ్ళ ఇంటికి వెళ్లి  అక్కడ కాఫీ  తాగి  వాళ్ళకు  చెప్పేసి వచ్చాను.
 
"అయ్యగారి  ఉరు షికారు  అయిపోయిందా ?"  అంది  శాంతా.
"రేపు  వెళుతున్నాము గా అందుకే అందరికి  వెళ్లి ఓ సారి చెప్పేసి వచ్చాను "  అన్నాను.
"నేను  అదే  అడుగుతున్నాను,   అందరికి చెప్పేసి వచ్చావా , లేక ఇంకా ఎవ్వరైనా మిగిలి ఉన్నారా ?"  అంది  ఎగతాళిగా
"చప్పాల్సిన వాళ్ళు  ఇక్కడ  లేరులే  , వాళ్ళు  రాయచోటిలో ఉన్నారు "  అన్నాను తనను  ఉడికించడానికి
"రాయచోటికి వెళ్లి చెప్పి రావాల్సింది  మరి "
"ఎలాగు వెళ్ళే దారిలోనే కదా ,  రేపు వెళ్ళే టప్పుడు బండి  ఆటే తిప్పుతాలే "  అన్నాను.   ఈ లోపున  రాజి , పెద్దాయన  బయటకు రాగా  మా టాపిక్    గుట్టలో దొరికిన సంపద మీదకు వెళ్ళింది.  
Like Reply

82.3

"ఇంతకూ  వాళ్ళు మనకు రావాల్సిన వాటా ఎప్పుడు ఇస్తారు " అన్నాడు  పెద్దాయన
"వాళ్ళు తీసుకోని వెళ్లి వారం కుడా కాలేదు ,  కనీసం ఓ నేలా , రెండు నెలలు పడుతుంది  ఇదంతా ఓ కొలిక్కి  రావడానికి "  అన్నాను.
"అంటే  మనం , నిర్మలా పెళ్ళికి వచ్చేటప్పటికి  వచ్చేస్తుందా " అంది శాంతా
"అది  గవర్నమెంట్  వ్యవహారం  ,  జరిగితే  జరిగిపోవాలి,  లేదంటే  ఇంకో నెలో  పట్టొచ్చు  "  అన్నాను
"సారేలే  పడుకోండి  , పొద్దున్నే లేవాలి " అన్నాడు పెద్దాయన. 
నేను  మిద్దిమిద  పడుకోంటాను   అంటూ , చాపా దిండు  తీసుకోని వెళ్లి పైన పడుకొన్నాను.
 
ఉదయం  లేచి  తయారయ్య  8 గంటలకు రోడ్డు మిద ఉన్నాము.    మద్యలో ఓ సారి భోజనానికి మాత్రమె  ఆగి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకొన్నాము.
 
===========
Like Reply

 

83.1
 
వాళ్ళను  ఇంట్లో దింపేసి , నేను  ఇంటికి వెళ్లి పోయాను.    next వీక్  సోమవారం నుంచి   ఆఫీస్ కు వెళ్లాలని  డిసైడ్  అయిపోయాను.    ఉదయం లేచి  ఇంట్లోకి సరుకులు కావాలంటే  అమ్మకు  హెల్ప్ చేస్తుండగా  ప్రతాప్ నుంచి ఫోన్.
 
"ఒరే  మామా   ,   అక్కడ  హైదరాబాదులో  నా     సెక్యూరిటీ అధికారి  ట్రైనింగ్  batch mate ఒకడికి  నీ హెల్ప్ కావాలి ,  వాడికి  నీ ఫోన్ నంబరు ఇచ్చాను,   వాడు ఫోన్ చేస్తే కొద్దిగా హెల్ప్ చేయి  రా  వాడి పేరు  మల్లికార్జున. "
"నేనేం హెల్ప్ చేయాలిరా ?  "
"ఓ  కేసు లో   ఎదో   నీ  హెల్ప్ కావాలన్నాడు.  నేను వాడికి  సరే అని చెప్పాను.    వాడు వచ్చి  అన్నీ  వివరంగా చేపుతాడులే ,   నీకు ఫోన్ చేస్తాడు  ఎక్కడ  కలవాలో  నువ్వు చెప్పు  కావాలంటే వాడు వచ్చి నిన్ను పిక్  చేసుకొంటాడు "
"సరే లే  , అక్కడ అంతా  ok  నా ?, హమీద్ ను  అడిగినట్లు చెప్పు "  అంటూ ఫోన్ పెట్టేసాను.   ఓ   పది నిమిషాలకు    నా ఫోన్ కాంటాక్ట్  లో  లేని నంబరు నుంచి  ఫోన్ వచ్చింది.   ఫోన్ లిఫ్ట్  చేస్తే    ప్రతాప్ చెప్పిన  ఫ్రెండ్ , తన పేరు   మల్లికార్జున   అని ,  ఎక్కడ  కలవాలో చెప్పాడు.   సాయంత్రం  5  గంటలకు  కలుస్తానని చెప్పి ఫోన్  పెట్టేసాను.
 
మద్యానం బొంచేసి  కొద్ది సేపు పడుకొని  లేచి ఫ్రెష్ అయ్యి ,  అమ్మ పెట్టిన  టి  తాగి  తను చెప్పిన ప్లేస్ కు బయలు దేరాను.   అదొక  హోటల్  లకడికాపూల్   లో.  నేను  ఆ హోటల్  కి వెళ్లి  ఆ నంబర్  కు  ఓ  రింగ్ ఇచ్చాను.
 
cornor  టేబుల్   దగ్గర కూచొన్న  వ్యక్తీ దగ్గర నుంచి  రింగ్ టోన్   వినబడ్డది.     అతని దగ్గరకు వెళ్లి   మీరు  మల్లికార్జునా  అని అడిగాను   ఆటను  అవును  అంటూ తల వుపగానే నన్ను నేను పరిచయం చేసుకొన్నాను. 
 
తన పక్కనే కూచొని  టి  కి  ఆర్డర్  చేసి.   "పొద్దున్న ప్రతాప్ కాల్ చేసి  చెప్పాడు  మీ గురించి, చెప్పండి   ఎ విదంగా నేను మీకు హెల్ప్ చేయగలను "
"నాకు తెలిసిన  ఫ్యామిలీ  ఓ  sensitive  issue లో ఓ  చిక్కుకోంది,   నేను మా ఆఫీస్  హెల్ప్  తీసుకోలేను  అందుకే  ప్రతాప్  కి ఈ విషయం చెప్పినప్పుడు ,  నీ పేరు చెప్పాడు."
"issue  ఏంటో చెప్పండి , నేను హెల్ప్ చేయగలనో  , లేదో"
"మంత్రి  వీరా  రెడ్డి తెలుసుగా  ?"
"పేరు విన్నా, కాని పరిచయం  లేదు"
"ఆయనకు  డిగ్రీ  చదివే  ఓ  కూతురు  ఉంది.  ఆమెను  బ్లాకు మెయిల్ చేస్తూ  రొజూ  ఓ మెయిల్  వస్తుంది,  మీరు  ఆ మెయిల్ ఎక్కడ నుంచి వస్తుందో  తెలుసుకోవాలి, మా  ఆఫీస్ హెల్ప్  తీసుకొంటే  అది  పబ్లిక్  అవుతుంది, అందుకే   నీ హెల్ప్  అడుగుతున్నాము. నువ్వు  సరే నంటే  నేను సారూ దగ్గరికి తీసుకోని వెళతాను  ,  హెల్ప్ చేయగలవా "
 
"యా , మెయిల్  ఎక్కడినుంచి వచ్చిందో  ట్రాక్  చేయగలను"  అన్నాను.     మెయిల్స్  ట్రాక్ చేయడం  చిన్న చిన్న  సైట్స్  hack  చేయడం డీటెయిల్స్  కనుక్కోవడం   పెద్ద విషయం కాదు   ఎందుకంటే నేను పని చేసేది అదే  లైనే  అందులోనా  అది నాకు ఇంట్రస్ట్  అయిన సబ్జెక్టు.
Like Reply

83. 2

ఇద్దరం   బంజారా  హిల్స్ లో  ఉన్న ఓ   బలిసిన   ఇంటికి వెళ్ళాము.     మేము  వెళ్ళేటప్పటికి  వీరా రెడ్డి అనబడే  ఆ మంత్రి గారు  ఓ చిన్న మీటింగ్  లో ఉన్నారు.  మమ్మల్ని పైకి వెళ్లి కుచోమన్నారు.
 
"సారూ వస్తూనే  నేను వెళతాను  గురూ  , నాకు  కొద్దిగా పని ఉంది , నువ్వు  handle  చేయగలవు  కదా"
"పరిచయం  చేసిన తరువాత వెళ్ళు బాసు , లేకుంటే  నాకు  ఇబ్బంది  వీళ్ళు  ఎవ్వరు  తెలియదు."
"సారూ  ది నాది  ఒకే  ఉరు ,  అందుకే  ఎప్పుడు  ఎ  అవసరం అయినా   హెల్ప్ చేస్తాడు ,    అందుకే నేను పర్సనల్  గా ఇంట్రెస్ట్  తీసుకోని  నిన్ను తీసుకొచ్చా.   ఈయన  చాలా కింద స్తాయి నుంచి పైకి వచ్చినాడు.  అందుకే  తన ప్రాంతం  వాళ్ళు అంటే చాలా  ఇష్టం."
 
ఇంతలో  నౌకరు   రెండు  కప్పులు టి  తీసుకోని వచ్చింది.  మేము  టి  తాగిన  ఓ  10 నిమిషాలకు  మంత్రి గారు పైకి వచ్చారు.   నన్ను పరిచయం చేసాడు మల్లికార్జున.  ఎం చేస్తున్నావు ,  ఎక్కడి నుంచి వచ్చావు   అంటూ  నా గురించి  డిటైల్  గా  అడిగాడు.
 
చికాకు  అనిపిస్తున్నా   పెద్దాయన  కదా  అని అన్ని విషయాలు చెప్పాను.  
 
"ఏమనుకో మాకు  ,  అమ్మాయి విషయం కదా  అందుకే   నిన్ను  అన్ని విషయాలు  అడిగాను.  నేను పెద్దగా చదువుకోలేదు  కాని  మా నాయన పలుకుబడి వాళ్ళ  రాజకీయాలలో  వచ్చి  ఈ స్తాయికి వచ్చాను , నా పిల్లలు   బాగా చదువుకోవాలని వాళ్ళను కాలేజికి పంపితే  ,  ఏవో  మాకు తెలియని  గొడవలు . నువ్వు  కుడా  మా ప్రాంతం నుంచే  వచ్చావు కదా  ,   మనదంతా    ఒకటే  దారి ,  నాలుగు తన్నడమే  లేక  తన్నిచ్చుకోవడమో "
 
"నేను అమ్మాయిని  పిలిచి విషయం నీకు చెప్పమని చెపుతాను ,   ఇందులో ఎవరికీ బాగం ఉందొ  చెప్పు  చాలు  మిగిలిన విషయాలు నేను చూసుకొంటా , కానీ ఈ విషయం  బయట తెలియ కూడదు. "  అంటూ    నీరజా   అంటూ  కేక  వేసాడు.  
 
మేము కూచొన్న  హాల్  కు పక్కనే ఉన్న రూమ్ లోంచి  ఓ  ముద్దు గుమ్మ  బయటకు వచ్చింది.  
"ఇతను  శివా రెడ్డి ,   నీకున్న  problem  తనకు  చెప్పు ,   వాళ్ళు ఎవ్వరో  తెలుసుకొంటాడు . ఆ తరువాత మిగిలిన విషయాలు నేను చూసుకొంటా"  అంటూ  నన్ను తనకు అప్పగించి  వాళ్ళు  ఇద్దరు  కిందకు వెళ్లి పోయారు.
 
ఆడపిల్లలతో  మాట్లాడడం  నాకు కొత్త  కాదు , కాని   ఇక్కడ  ఎదో తెలియని  ఇబ్బందిగా  ఉంది.  బహుశా  తను మంత్రి కూతురు  కావడం వల్ల  అనుకొంటా.    తనేమో తన  ఫోన్  లో మునిగిపోయింది.   ఇక్కడ problem  ఎవరికో  అర్తం  కావడం లేదు.
Like Reply

83.3

ఒప్పుకొన్నాకా తప్పదుగా  అన్నట్లు .    మాటలకు  నాంది  లాగా చిన్నగా దగ్గాను.  ఆ సౌండ్ కు నా వైపు చూసింది.    మాటాడకుండా  వదిలేస్తే  మల్లీ  ఎక్కడ తన ఫోన్ లో  దురిపోతుందో  నని
"హాయ్ " అన్నాను     "ఇంతకూ  మీరు  ఏమి చదువుతున్నారు "
"B.Tech  final  year"  అంది బిరుసుగా  
"ఎ  బ్రాంచి " 
"Biotechnology"
"ఓహ్  గుడ్ ,   మీరుకూడా  technology   చదువుతున్నారన్న మాట "   ఆ తరువాత  తెలిసింది  ఎంత చప్పని  డైలాగ్  కొట్టానని.
"ఇంతకీ  విషయం ఏంటి ?  మీకు ఏవో  మెయిల్స్  వస్తున్నాయి అన్నారు మీ నాన్నగారు, ఓ సారి చూపిస్తారా".  నా మాట విని అక్కడ నుంచి   తన రూమ్ కు వెళ్ళిపోయింది.  నేను తన వెనుక వెల్లాల  లేక  అక్కడే ఉండాలా  తెలియలేదు .
 
తను  వాకిట్లో  వరకు వెళ్లి , నేను వెనుక రాలేదని గ్రహించి ,     వాకిట్లో నుంచి  వెనుకకు తొంగి చూసి  రండి  అన్నట్లు  సైగ చేసింది.
"దీనికి  బలుపు  నర  నరాల్లో  పేరుక పోయింది రా బాబు "  అని మనసులో  అనుకొంటూ   తన రూమ్ లోకి వెళ్లాను.  విశాలమైన రూమ్  , attached బాత్ రూమ్ కుడా ఉనట్లు ఉంది.  రూమ్ లో ఓ పక్కన  స్టడీ  టేబుల్ మిద laptop ఉంది.   తన పక్కన ఇంకో చైర్  లాగి నన్ను అందులో కుచోమన్నట్లు సైగ చేసింది.
 
"మీరు  మౌన వ్రతం ఏమైనా పాటిస్తున్నారా " ,  ఓ  సారి  నా వైపు  చూసి  లేదే  "ఎందుకు అడిగారు అలా"
"మీరు మాట్లాడ కుండా అన్నీ  సైగలతో చెపుతున్నారు , అందుకే డౌట్ వచ్చింది "
"అదేం  లేదు "
"ఇంతకీ  విషయం చెప్పలేదు , problem  ఏంటి "
"నేను మెయిల్ ఓపెన్ చేసి  చూపిస్తా  చూడండి , అప్పుడు మికే అర్తం అవుతుంది."  అంటూ  తన laptop లోకి లాగిన్ అయ్యి   తన మెయిల్  ఓపెన్ చేసింది  అందులో  ఓ  ఫోల్డర్ లో ఉన్న మెయిల్ ఓపెన్ చేసి నన్ను చదవమని , laptop  నా ముందు పెట్టింది.
 
ఆ మెయిల్  వైపు , అందులో ఉన్న  పిక్చర్స్  వైపు చేసే కొద్దీ  నా నోట్లోంచి మాట  రాలేదు.
 
=================
Like Reply

 

84 .1
 
అవి  అన్నీ  తన బొమ్మలే ,   ఇంతకూ మునుపు  పల్లవి ఫోతోల్లగా  మార్ఫింగ్  ఏమో  అని డౌట్  వచ్చింది.  కానీ  వాటిని   చుస్తే  అవి  మార్ఫింగ్ కాదని  తెలిసి పోతుంది.  తేడా ఏంటంటే  ఇక్కడ  తను పూర్తిగా నగ్నంగా లేదు ,   ఇన్నర్స్  వేసుకొని వుండి.  అంతే  కాకుండా  ఈ ఫోటోలను  వీడియో  లోంచి  తీసి  తనకు మెయిల్  పంపినట్లు ఉన్నారు.  ఎందుకైనా మంచిదని రొటీన్  కొని  ప్రశ్నలు  అడగ దలచుకొన్నాను తనను.
 
"ఈ మెయిల్స్  మీకు  ఎప్పుడు నుంచి వస్తున్నాయి."
"ఓ  10 రోజుల నుంచి  వస్తున్నాయి "
"మెత్తం  ఎన్ని మెయిల్స్  వచ్చాయి "
"అన్నీ  అక్కడే  ఉన్నాయిగా నీ ముందర ".  తను  కోపంగా ఉందొ   లేక  తల బిరుసుగా మాట్లాడు తుందో  తెలియ లేదు.    సరే  ఏదైతే  మనకేంటి  అనుకొంటూ   మెయిల్  inbox  చూసాను   , అదే  అడ్రస్ నుంచి   మొత్తం 5  మెయిల్స్ వచ్చాయి.  మొదటి  మెయిల్  తను అన్నట్లు  10 రోజుల కిందట వచ్చింది.   సరిగ్గా  1.20  నిమిషాలకు వచ్చింది మెయిల్. మిగిలిన  నాలుగు మెయిల్స్  ఓపెన్ చేస్తే  అన్నింటికి ఒకటే పద్దతిగా రాసి పంపినట్లు ఉన్నాయి.  చూస్తుంటే  వీడు ఎవడో   మెదటి సారి ఇట్లాంటి  పని చేస్తున్నట్లు గా ఉంది. దరిదాపుగా అన్ని  మెయిల్స్  కుడా  అదే  టైం లో పంపి నట్లు ఉన్నాడు.  కాక పొతే  డేట్స్  మాత్రమె  వేరుగా ఉన్నాయి   అవి  కుడా  రోజు   విడిచి   రోజు  పంపుతూ వస్తున్నాడు.
 
ప్రతి  మెయిల్ కు ౩  ఫోటోలు  అటాచ్ చేస్తూ  వచ్చాడు.   అన్నీ  కుడా  తన ఇన్నర్స్  లో ఉన్నప్పటివే   అవి కుడా  వీడియో  లోంచి  తీసినవి.    అంటే  తను  ఇన్నర్స్ లో ఉన్నప్పుడు  వీడియో  తీసాడు  ఆ తరువాత ఆ వీడియో లోంచి ఫోటోలో పంపుతూ  వచ్చాడు  అవికూడా  వీడియో  కంప్యూటర్ లో  రన్ అవుతుండగా  తీసినట్లు వుంది.  అంటే తను  ఎక్కడో  డ్రెస్ చేంజ్ చేస్తుండగా వీడియో  తీయబడింది  అని తెలుస్తుంది.   
 
"నీరజా ,  నిన్ను కొన్ని ప్రశ్నలు  అడుగుతాను  కొద్దిగా ఇబ్బంది  కరమైనవే , కాని  తప్పాదు,  నీవు  చెప్పే సమాదానాలను బట్టి ఈ ఫోటోలు పంపుతున్న వాళ్ళు ఎవరినో  తొందరగా పట్టుకోవచ్చు,  "
"its  ok  ,  అడగండి "
"ఇవి నీ ఫొటోలే  అని కచ్చితంగా ఎలా  చెప్పగలవు , మార్ఫింగ్  కావచ్చుగా "
"అవి మార్ఫింగ్  కాదు,   ఎందుకంటే   ,   ఆవి బ్రాండెడ్  ఇన్నర్ వేర్ ,  మా  కజిన్   అమెరికా నంచి  వస్తుంటే  తనచేత  తెప్పించుకున్నా  , అంతే  కాకుండా   ఆ ఫోటోలో  ఒక చోట  మచ్చ ఉంటుంది  కావాలంటే చూడు "  అంటూ  చొరవగా నా చేతిలోంచి   మౌస్  తీసుకోని  ఓపన్ చేసిన inbox  లోని మైయిల్  లోని ఫోటోలు ఓపెన్ చేసి  ఆ ఫోటోలో  తన  బ్రా  కింద  బొడ్డుకు  పైన  ఓ చోట  ఉన్న  నల్లటి పుట్టు మచ్చ చూపింది.
 
"OK ,  అవి మీవే  అని  ఒప్పుకోందాము ,  మీరు   10  రోజుల కిందట  ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా  డ్రెస్ చేంజ్ చేసుకోన్నారా  ?  ఎందుకంటే  ఈ ఫోటోలు  మీరు డ్రెస్ చేంజ్ చేస్తుండగా తీసిన వీడియో  లోంచి  కాపీ  చేయబడినవి."
Like Reply

84. 2

"అంటే వాళ్ళ దగ్గర , నేను డ్రెస్ చేంజ్ చేస్తున్న వీడియో  ఉందంటారా "
"బహుశా ఉండొచ్చు , ఎందు కంటే ఈ ఫోటోలో  అన్నీ వీడియో లోంచి  తిసుకోన్నవే ,  ఇంతకీ  ఎక్కడ  తీసి ఉంటారు ఈ వీడియో , మీకేమైనా అయిడియా  ఉందా ?"
"10  కిందట  మేము కాలేజి  ద్వారా  ఒక  మెడికల్  క్యాంప్  కు  వెళ్ళాము   , అక్కడ  వారం రోజులు  ఉన్నాము.  అక్కడ  ఓ  ప్రైవేటు  గెస్ట్ హౌస్ లో  ఉన్నాము ,  మాకు   గర్ల్స్  అందరినీ  ఆ గెస్ట్ హౌస్  లో ఉండ మన్నారు ,   బాయ్స్  మరియు  డాక్టర్స్  కి  వేరే చోట ఉండ మన్నారు. "
 
"ఇలాంటి  మెయిల్స్  మీ  ఫ్రెండ్స్ కు కుడా వస్తున్నాయేమో   కనుక్కోన్నారా ??"
"ఏమో  మరి  తెలియదు  ,  కనుక్కుంటా , ఉండు "  అంటూ   తన ఫ్రెండ్స్  కి  ఫోన్  చేసింది.    ఈ లోపుల  నేను   ఆ మెయిల్స్   ను  సెపరేట్ గా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ  వాటి   headers ను   ఓ  నోట్  పాడ్  లో  కాపీ చేసుకొన్నాను   డేట్ ప్రకారం. 
 
మెయిల్  headers ద్వారా ఆ మెయిల్  ఎ  IP  నుంచి వచ్చిందో  తెలుసుకోవచ్చు.    IP   తెలిస్తే   ఎవ్వరు పంపారో  తెలుసుకోవడం   పెద్ద కస్టం   కాదు.    తన మెయిల్ కు వచ్చిన  ఫోటోలు  అన్నింటిని  ఒక  ఫోల్డర్ లోకి  save  చేసి  ఆ ఫోల్డర్ లోనే  నేను కాపీ చేసిన header  notepad file  ను  save  చేసి.  ఆ మొత్తం  folder  ను  zip  చేసి  నా మెయిల్  ID  కి పంపాను.
 
ఈ లోపున  తను ఫోన్ చేసి  తన ఫ్రెండ్స్  లో  ఒక్క  అమ్మాయికి  మాత్రమె  ఈ  లాంటి మెయిల్స్  వచ్చాయని   తను  ఇప్పుడే  భయపడి  తనకు  ఫోన్ చేయాలి అనుకొంటుంది  అని చెప్పింది.
 
"మీ  ఫ్రెండ్ కు వీలైతే   ఇక్కడికి రమ్మను చెప్పు ,  తన మెయిల్  కుడా ఓపెన్ చేస్తే  ,  అవి ఎక్కడి నుంచి  వచ్చాయో  కచ్చితంగా  తెలుసుకోవచ్చు. "
"సరే " అంటూ  తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి  వెంటనే  తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది.   తన ఫ్రెండ్  పేరు పార్వతి ఇద్దరూ   ఒకటే  క్లాసు ,  తను ఓ  కాంట్రాక్టర్  కూతురు.   మేము  మాట్లాడుతుండగా నే  పార్వతి  వచ్చింది.    తను కుడా  ఇదే  వీదిలో   నాలుగు ఇళ్ళ అవతల ఉంటుంది  అని చెప్పింది.  
 
"పారూ  ,   ఇతను  శివా   ,   తను మనకు హెల్ప్ చేస్తాడు  ఈ మెయిల్ విషయంలో, నీ వు  నీ మెయిల్  కు లాగిన్  అయి , ఆ మెయిల్స్  చూపించు తనకు. "  అంది
"నువ్వు  ఓ సారి పక్కకు రా "  అని చెప్పి  పార్వతి  తనను తీసుకోని తన రూమ్ లోంచి  పక్కకు తీసుకోని వెళ్ళింది.    వాళ్ళు ఇద్దరు   కొద్ది నిమిషాలు  ఎదో మాట్లాడుకొని  వచ్చారు.
 
"పార్వతి ,  మీ కు  ఆ ఫోటోలు  చూపించడానికి  సిగ్గుపడుతుంది. "
"ఈరోజు  నాకు  చూపించక  పొతే ,  రేపు వాడు ఎవడో  మీ ఫోటోలు  మరియు  వీడియో లు   నెట్  లో పెడతాడు అప్పుడు  అందరూ  ఫ్రీ గా చూస్తుంటే  తీరిగ్గా సిగ్గుపడమను "
"it's   ok  పారు , he is helping us ,  lets  co operate with him , otherwise we will be in trouble"
"OK "  అంటూ  ,  తను   laptop లో తన మెయిల్ ID  కి లాగిన్  అయ్యింది. 
Like Reply

84. 3

ఇద్దరికీ  ఒకటే డేట్  నుంచి  ఫొటోస్  పంపుతున్నాడు.   పార్వతి  ఫోటో లు కుడా వీడియో  లోంచి  తీసినవే.    తన ఫోటోలు మరియు  తన మెయిల్  header's  ను  ఓ  folder  లోకి కాపీ చేసి  పార్వతిని కుడా  నీరజ  ను  అడిగిన  ప్రశ్నలే  అడిగా.   తను కుడా అవి కచ్చితం గా తన ఫొటోలే  అని confirm  చేసింది.   ఎవిడెన్స్  గా  తన తోడ మిద ఉన్న చిన్న  గాయం తాలుకా  మచ్చను చూపించింది.   అందులో ఉన్న ఫోటో లను  enlarg  చేసి చుస్తే  కనబడ్డది  ఆ మచ్చ  తన ప్యాంటి  లోంచి  నల్లగా పక్కలకు చొచ్చుకు వస్తున్న బొచ్చుతో పాటు.  ఫోటోలో  నేను ఎక్కడ చూస్తున్నానో చూసి  , అక్కడ నుంచి  పక్కకు వెళ్లి పోయింది.
 
ఈ ఈమెయిల్  headers  ఉపయోగించి  అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో కనుక్కొంటాను  , కాని   దానికి  కొన్ని software  కావాలి  అవి నా laptop  లో  ఉన్నాయి ,   నేను రేపు  details  తో వస్తాను  అని చెప్పి   ఇంటికి వచ్చాను.  వస్తూ వస్తూ  నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను.
 
నేను ఇంటికి వచ్చే సరికి రాత్రి 9.00 గంటలు అయ్యింది.  అమ్మతో కలిసి బొంచేసాను.   బొంచెస్తుండగా  చెప్పింది.   మా ఊర్లో  తెలిసిన వారి పెళ్లి అని , మేము తప్పకుండా వెళ్ళాలి  అని.  తను కొద్దిగా ముందుగా వెళుతుంది,  నేను కావాలంటే ముహూర్తానికి వస్తే  చాలని.   సరే అని చెప్పి  అమ్మకు , ఇంట్లో ఉన్న  ఆమెకు ఇద్దరికీ ట్రైన్ లో టికెట్స్ బుక్  చేసాను.  సరిగ్గా ముందు రోజు రాత్రికి  నా  టికెట్ బుక్ చేసుకున్నాను.    పొద్దున్నే  నేను స్టేషన్  లో డ్రాప్ చేస్తాలే అని చెప్పి అమ్మకు  బట్టలు సర్దుకోమని చెప్పి  నేను వెళ్లి లాప్టాప్ ముందు కుచోన్నాను.
 
email  track pro  అనే  software ను ఓపెన్ చేసి  అందులో తను దగ్గరనుంచి కాపీ చేసిన header ను   ఆ software లో paste చేసి run చేశాను.   ఓ  ౩౦  seconds లో మ్యాప్  లో  ఆ మెయిల్  ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ప్లేస్ ను చూపించింది , కాని ఆ లొకేషన్  కచ్చితంగా ఎక్కడో తెలియలేదు కానీ ,  ఉజ్జాయింపుగా  తెలిసింది.    అది   ఓ ఇంటర్నెట్  సెంటర్   public  IP  అక్కడి నుంచి  email  పంపిన వాడి  IP  లోకల్  అడ్రస్  కావడం వలన  అది  అక్కడికి వెళితే కాని  తెలియదు. 
 
ఆ  ఇంటర్నెట్ సెంటర్  పేరును  కనుక్కొని, ఆ లొకేషన్  లోకి  వాడు వచ్చే టయానికి వెళ్లాలని నిర్ణయించుకొన్నాను.   పడుకొందామని  అనుకొంటుంటే,  తెలియని  నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.   ఎవరిదో  అని  ఆలోచిస్తూ  ఎత్తాను.     "హలో" అంటూ  ఓ అమ్మాయి  గొంతు వినిపించింది.  
"హలో  , ఎవరండీ  ?"
"నేనండీ , పార్వతిని "
"హలో  మీరా ,  చెప్పండి  ఏంటి  ఈ సమయం లో  ఫోన్ చేసారు. "
"మీకు  ఏమైనా క్లూస్  దొరికాయేమో  తెలుసుకొందామని పోనే చేసాను"
"క్లూస్  దొరికాయండి ,  ఆ మెయిల్  ఓ  ఇంటర్నెట్  సెంటర్ నుంచి పంపు తున్నారు  ఎవరో ,  నా లెక్క ప్రకారం మీకు  ఆ మెయిల్  రేపు తప్పకుండా రావాలి  , కచ్చితంగా  అదే టయానికి  పంపుతాడు ,  నేను ఆ టయానికి  కొద్దిగా ముందు  ఆ ఇంటర్నెట్  సెంటర్ కు వెళుతున్నాను."
"నేను కుడా రావచ్చా ?  "
"మీరు ఒక్కరేనా ?  లేక నీరజ కుడా వస్తుందా "
"లేదండీ  తనకు తెలియదు నేను వస్తున్నట్లు ,  మీకు  అబ్యంతరం లేకపోతె నేను కుడా వస్తాను  , నన్ను పిక్ చేసుకుంటారా "
"సరే నండి  అంటూ , తను చెప్పిన ప్లేస్  నోట్  చేసుకొని ఫోన్ పెట్టేసాను. "
 
పొద్దునే లేచి , అమ్మను, తన ఫ్రెండ్ ను ఇద్దరినీ స్టేషన్ లో డ్రాప్ చేసి  ,  ఇద్దరినీ ట్రైన్  ఎక్కించి ఇంటికి వచ్చాను.      ఇంటికి వస్తూనే  పార్వతి  నుంచి ఫోన్.  
"హలో  శివా, నువ్వు బయలు దేరావా."
"ఇంకా లేదు  ఓ  పది నిమిషాలలో  బయలు దేరుతాను, నువ్వు రెడినా ?"
"ఆ  నేను రెడీ , నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు  ఫోన్ చేయి  నేను రోడ్డు మీదకు వస్తాను"
"సరే  అంటూ , ఫోన్ పెట్టేసి,   ఓ  గంట తరువాత  పార్వతి చెప్పిన ప్లేస్  కు  వెళ్లి కాల్ చేసాను".   ఓ  నిమిషం లో  తను రోడ్డు మీదకు వచ్చింది  పంజాబీ  డ్రెస్ లో చాలా  అందంగా  ఉంది. 
"మీరు  ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు"
"ఏంటి  పోగిడేస్తున్నారు,  నేను నిన్న కుడా ఇట్లాంటి  డ్రెస్  వేసుకొన్నాను "
"కానీ  నేను  నిన్న మిమ్మల్ని  అంతగా గమనించలేదు,  మీ  మెయిల్ problem  ఎలా solve  చేయాలా అని ఆలోచిస్తున్నాను , అందుకే  నిన్ను అంతగా observe  చేయ లేదు.,  కానీ  నువ్వు నిజంగా  అందంగా ఉన్నావు. "
"నన్ను తరువాత పొగుడుదువులే  కానీ  పద  వెల్దాం"
" సరే  అంటూ  ఇద్దరం నా బైక్  మిద  ఆ ఇంటర్నెట్ సెంటర్ కు బయలు దేరాము."   గతుకుల రోడ్డు  తనేమో నన్ను గట్టిగా పట్టుకొని  కుచోంది, తన రొమ్ములు  గట్టి దనం నా వీపు అనుభవిస్తుండగా,  బైకే ను ఇంటర్నెట్  సెంటర్ ముందున్న హోటల్  ముందు  ఆపాను.
Like Reply

84.4

"నీ ఫోన్ లో మెయిల్స్  డౌన్లోడ్ చేసుకోవచ్చా  ? "
"ఆ నేను ఆ app  install  చేసాను.  కావాలంటే ఇందులో చూసుకోవచ్చు."
"మనం  ఇంటర్నెట్ కేఫ్ లోకి వేల్లోద్దు , ఈ హోటల్  నుంచి  కేఫ్  యొక్క డోర్ బాగా కనిపిస్తుంది, లోనకు ఎవ్వరు  వెళుతున్నారు,  బయటకు ఎవ్వరు వస్తున్నారు   ఇక్కడ నుంచే   observer చేద్దాం "
"సరే అయితే , ఏదైనా ఆర్డర్  చేయండి".
సరే  అంటూ  ఇద్దరికీ   రెండు coffe  ఆర్డర్ చేసాను.    ఓ  పది నిమిషాలలో  coffe  వచ్చింది , దాన్ని సిప్ చేస్తూ  ఇంటర్నెట్  కేఫ్ డోర్ వైపు చూడసాగాము.
 
"పార్వతీ  , నువ్వు  సరిగ్గా చూడు , తప్పకుండా నీకు తెలిసిన వల్లే  లోపలికి వెళ్ళాలి , ఎందు కంటే మీరు  ఆ క్యాంపు లో ఉన్నప్పుడే  ఆ వీడియో  తీసారు , కాబట్టి  తప్పకుండా నీకు తెలిసిన వారు  అందులోనా ఆ క్యాంపు లోన ఉన్న వారే కచ్చితంగా ఆ మెయిల్స్ పంపిస్తూ వుండాలి"
 
ఓ 5 నిమిషాలకు   ఇంటర్నెట్ కేఫ్ ముందర ఓ  బైక్ వచ్చి ఆగింది.   అందులోంచి  ఓ  40 లేదా  45  వయసున్న వ్యక్తీ  దిగాడు ,  తనను చూస్తూనే  పార్వతి  అలెర్ట్ అవుతూ "అతన్ని  నేను మా క్యాంపు లో చూసాను " అంటూ  లేచి  వెళ్ళడానికి  ప్రయత్నించింది.
"వద్దు  వెళ్లొద్దు ,  అతనో  కాదో  కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది , కొద్దిసేపు ఓపిక పట్టు " అంటూ తనను  ఆపేసాను.
 
ఓ పది నిమిషాలు  వెయిట్ వెయిట్ చేసే కొద్దీ  అదేదే  కొన్ని year's  వెయిట్ చేసినట్లు అనిపించింది.    మా వెయిటింగ్  పలితాన్ని ఇచ్చినట్లు , పార్వతి  ఫోన్  బీప్  ఇచ్చింది మెయిల్ వచ్చినట్లు.
 
"ఇదిగో మెయిల్ వచ్చింది " అంటూ పార్వతి  తన ఫోన్ నా ముందుకు తోసింది.   ఫోన్ చుస్తే  ఇంతకూ మునుపు వచ్చిన  మెయిల్ ID  నుంచి ఇంకో ఫ్రెష్ మెయిల్ వచ్చింది.
 
"మనం  తను బయటకు రాగానే  తన వెనుక వెళదాము ,  తను ఎక్కడ ఉండేది తెలుస్తుంది."  అంటుండగానే తన పని అయిపోయినట్లు ఇంతకూ ముందు మేము చుసిన వ్యక్తి  బయటకు వచ్చాడు.   అతను   తన బండి  ఎక్కి  రోడ్డు మీదకు రాగానే ,  అతని వెనుక మేము  ఫాలో కాసాగాము.
 
================================================
Like Reply




Users browsing this thread: 4 Guest(s)