Thread Rating:
  • 208 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Showing only the posts of siva_reddy32: 4,180 of 7,483 posts. Show all posts

75.3

అంత వరకు  లోపల దాగి ఉన్న కొండ చిలువ లాగా  అది  అతని కాళ్ళ మద్య  కింద  ఓ రెండు మూరెడుల   పొడవు పైన  నెల మిద పడి   వేలాడ సాగింది.  ఆ పొడవు  దాని లావు చూస్తూనే  యాదీ   నోట్లోంచి  సన్నని కేక బయటకు వచ్చింది.  
 
యాదీ గది తలుపు వేయడం వలన ఆ సౌండ్ వాళ్ళ రూమ్ దాటి బయటకు వెల్ల లేదు.   అది నేలను తాకతుంటే  అది అక్కడ నెల మిద అపవిత్రం అయినట్లు తలచి యాదీ  తన రెండు చేతులతో  పట్టుకొని మంచం పైన పెట్టింది.
 
"థాంక్స్ , నీకు నచ్చిందా , భయం వేయడం లేదా , మా ఊర్లో  దిన్ని చూసిన వెంటనే ఓ ముగ్గురు  తెలివి తప్పారు తెలుసా "
"నువ్వు ఎంత వరకు చదువుకున్నావు  ?" 
"డిగ్రీ  అయిపొయింది , ఇంతకూ నేను అడిగిన దానికి సమాదానం చెప్పలేదు "
"భయం  వేయలేదు లే , నచ్చింది గా అందుకే నేలమీద ఉన్న దానిని పైన పెట్టాను ". మంచం పైన తన గోడకు అనుకొంటే   మనోడి  పాము మాత్రం  ఆ మంచం  దాటి  బయట వేలాడ  సాగింది.
 
తన మీదకు యాదినీ లాక్కొంటు తన పెదాలను తన పెదాలతో చికుతూ ,  తన నాలుకను యాదీ నోట్లోకి తోసి అక్కడ దేని కోసమో అన్వేసిస్తున్నట్లు కెలక సాగాడు. తన కేలుకుడికి యాదీ  కింద పెదాలు  ఎన్నడూ లేనంతగా  తడి కాసాగాయి. 
 
యాదినీ  ముద్దు పెట్టుకొంటూ  తన జాకెట్ ను తొలగించాడు.     జోడేద్దు ల్లాగా  బయట పడ్డాయి  అంతవరకూ జాకెట్ లో బందించిన  ఆ  హైబ్రిడ్  టెంకాయలు.   వాటిని చూస్తూనే  అంత వరక మంచం మిద ఉన్న అతని మొడ్డ  , మంచం పైన ఓ  అంగుళం  మేర పైకి లేచింది.  
 
అంత వరకు తన వాళ్ళో కూచొన్న యాదీ  దానితో పాటు ఓ  అంగుళం పైకి లేచింది.   దాని శక్తి చూసే కొద్ది  యదికి  కింద లంగా తడిచి పోయింది .    ఏంటి నా మిద  ఏమైనా పోసావా  అంటూ  యాదీ లంగా పైకి ఎత్తాడు.     సిగ్గుతో   ఏమి లేదు   అంటూ తన రెండు చేతులతో  తన మొత్తను లంగా పై నుంచే  వత్తేసుకొంది.
 
"నా కేమో  అన్ని వేప్పెసావు , నీ కు  ఇది  ఎందుకు" అంటూ  లంగా  నాడా  పట్టుకొని  ఓ  గుంజు గుంజాడు .  ఆ గుంజుడుకు   లంగా  కుప్పగా తన  దండెం మిద పడింది  యాదీ పిర్రల చుట్టూ .  లంగా అంచులు పట్టుకొని  యాదీ  తల మీదుగా పైనుంచి తిసేసాడు. 
 
లైటు వెలుగులో  పాలరాతి శిల్పం లాగా తల తలా మెరుస్తున్న యదిని చూసి మనోడి మొడ్డ  ఓ 20 డిగ్రీల యాంగిల్లో  లేచి నిలబడింది.   ఎప్పుడైతే తన లంగా తిసేసాడో  తన పిర్రల మద్య  ఎదో  కడ్డీ  ఉన్నట్లు ఆ కడ్డీ మిద తన కుచోన్నట్లు  ఫీల్ కాసాగింది యాదీ.  
తనను మొడ్డ మిద నుంచి  తన తోడ మీదకు మార్చుకొని , ఓ చేత్తో  యాదీ  సన్ను పిసుకుతో ఇంకో చేత్తో యాదీ  తొడల మద్య  పామాడు.   అక్కడ  తన అర చేయి మంద మంత  దిబ్బ రొట్టె లాగా ఎత్తుగా  , ఆ దిబ్బరోట్టేకు మద్యలో  యాదీ పైన పెదాలకు  దీటుగా ఉన్న యాదీ నిలువు పెదాలు తగిలాయి.
 
వాటిని తన చేతి వేళ్ళతో  నలుపుతూ  ఓ  రెండు వెళ్ళాను  వాటి మద్యలో దుర్చాడు.  అంతవరకూ  అతని   పిసుకుడికి , అతని మొడ్డ మిన్యాసాలకు  యాదీ పూకు తడి తెరడం వలన మనోడి చేతి వెళ్ళుకు  ఎదో గ్రీసు డబ్బాలో పెట్టి నట్లు అనిపించింది. 
 
యాదీ అతని తోడ మిద కూచొని అతడు చేస్తున్న పనులు  అరమోడ్పు కనులతో చూస్తూ ,  తన రెండు చేతులతో  అతడి  మొడ్డ మెదలు పట్టుకొని పామ సాగింది.  యాదీ చేతి పాముడికి  మనోడి  దండెం  ఇంకొద్దిగా పైకి లేచింది.
[+] 11 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

75.4

కింద గ్రీసు డబ్బాలోని   చేతి వెళ్ళు ఆ డబ్బా పైన ఉన్న  క్లిటారిస్ ను పట్టుకొని నలుపుతుంటే  ఆ నలుపుడికి  యాదీ  నోట్లోంచి మూలుగులు రాసాగాయి.  ఓ చేత్తో సన్నులు పిసుకుతూ , ఇంకో వైపు తన పెదాలను పిలుస్తూ ,   కింద చేతి వేళ్ళతో యాదీ  క్లిటారిస్సు   నలుపుతుంటే  అంతకు మునుపు ఎన్నడూ  చవి చూడని  ఓ  విదమైన మైకం కు లొనవుతూ.   అతన్ని గట్టిగా పట్టేసుకొని కార్చుకోంది.    ఆ రసాలు మనోడి చేతిని  ముద్ద ముద్దగా తడిపేసాయి.  
 
పక్కనే ఉన్న యాదీ లంగా అందుకొని   ఆ లంగాకు తన చేతిని తుడుస్తూ.   తనను  పరుపు మిద వెల్ల కిలా పడుకో పెట్టి  తన మంచం కిందకు దిగాడు.   యాదినీ  మంచం అంచుకు పీక్కోంటు  తన మొడ్డను  రబ్బరు లాగా  వంచి   మొడ్డ కొనను యాదీ పూకు పెదాల మద్యన  ఉంచి  , మొడ్డ కొనతో ఆ పూకు పెదాల మిద రుద్ద సాగాడు  ఆ రుద్దుడికి  తన గుడ్డ అటు ఇటూ  తిప్పుతూ.  తన  రెండు చేతులతో  తన పూకు పెదాలు విప్పదిస్తూ,  తన కాళ్ళు ఇంకా పంగ చిల్చింది. 
 
తన పూకు పెదాల పైన అంత లావు మొడ్డ గుండు  ఏర్రాగా కాల్చిన కడ్డీ లాగా  వేడిగా తన పూకు పెదాలకు తగులు తుండగా.  బయం బయంగా దాని వంక చూస్తూ. 
"ఇంత  లావు దురదేమో  లోపల" అంది
 
మేడ్డ మొదలును   మెల్లిగా ఆ పూకు పెదాల మద్యన తన చేత్తో దూరుస్తూంటే , మొదట  పూకు పెదాల కంటే రెండు రెట్లు పెద్దగున్న మొడ్డ గుండు   అదేదే పెద్ద  జింకను  మింగే  కొండ చిలువలా  వెల్లిగా మొడ్డ గుండును తనలోకి ఇముడ్చు కొంది.  
 
ఓ చేత్తో  యాదీ రొమ్ములు పిసుకుతూ  ఇంకో చేత్తో రాబ్బరులా వంగిన  తన మొడ్డను కొద్ది కొద్దిగా లోపలి ఎక్కించ సాగాడు.   అక్కడేదో  అఖాతం ఉన్నట్లు,  ఎక్కుస్తున్న మొత్తాన్ని తనలో ఇముడ్చుకోసాగింది  యాదీ పూకు.
 
పైన మనోడి రొమ్ముల పిసుకుడికి ,  కింద తన పూకులో మనోడు  అంచెలు అంచెలు గా ఎక్కిస్తున్న  అనకొండా  దెబ్బకు  తన బాడిలోని  నరాలన్నీ స్పందిస్తుండగా ,  తన తొడలు ఇంకా విశాలంగా  చిలుస్తూ  కింద నుంచి తన గుద్ద పైకి పైకి ఎగదోస్తూ, మొత్తం ఎక్కిచ్చు అన్నట్లు  తన పూకు పెదాలు  తన చేతి వేళ్ళతో  విడదిస్తూ,  సన్నగా మూలుగుతూ, తన పిర్రాలను  అటు  ఇటు  తిప్పసాగింది.   
 
సంచి నిండా  ఏమైనా  దాన్యం  గింజలు నింపిన తరువాత , అందులో ఇంకా నింపాలంటే  సంచి  రెండు అంచులు పట్టుకొని  పైకి  లేపి ,  కిందకు కుదేస్తూ  ఆ సంచిని అటూ  ఇటూ  జాదిస్తూ  దాన్యాన్ని ఇంకా  పోయడం  రైతులకు తెలిసిన విద్య.  ఇక్కడ   అంత కంటే  ఎక్కువుగా జరుగు తున్నట్లు ఉంది.  
 
మనోడి మొడ్డ ఓ  మూరెడు మాత్రమె బయట ఉంది  అది  నిక్కి నిగిడి  రోకలి బండలా  ఇద్దరి మొత్తల  మద్య  వుంది.   ఇంక దాన్ని తన చేతులతో పట్టుకోవాల్సిన పని లేదు , అందుచేత తన రెండు చేతులతో  యాదీ పిర్రలు పట్టుకొని,  యాదీ పూకు  కండరాలు  తన మొడ్డను  పట్టేసుకొంటూ ఉండగా  జీవితం లో మొదటి సారి ఆ అనుభవాన్ని చవి చుస్తూ.  మిగిలిని మొడ్డకు  కుడా  ఆ సుఖం దక్కాలని,   తన శక్తి అంతా  తన నడుం లోకి తెచ్చుకొని ,  ఒక్క  నూకు  నూకాడు. 
 
సరిగ్గా అదే సమయంలో  యాదీ కుడా  ఇంకా తన బొక్కలో  ఎక్కడో  ఎదో వెలితి గా ఉంది అని, ఆ వెలితిని కుడా పుడ్చుకోవాలి  అని  కింద నుంచి తన గుద్దను పైకి ఎగ దోసింది.
ఆ ఇద్దరి  టైమింగ్స్  సరిగ్గా సరిపోవడం వలన.   వాడి మొడ్డ తన పూకులోంచి  నోట్లోకి వచ్చినట్లు ఫిల్ అవుతూ  , నోట్లోంచి మాట రాక  ,ఒట్టి  గాలిని మాత్రమె బయటకు వదులుతూ  సుఖంతో , బాదతో , నొప్పితో తన రెండు కాళ్ళు  అతని పిర్రలు  వెనుక  వేసి  తన రెండు చేతులతో తనను పట్టేసుకొని అతన్ని  గట్టిగా కోగాలించు కొంటూ  అతని మొహం అంతా ముద్దులు పెట్ట సాగింది.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply

75.5

ఓ  వైపు  తన మొడ్డ నంతా మింగేసిన  ఆమె లోతులకు  ఆశ్చర్య పోతూ ,  తన మొడ్డ ఆమె లోతుల్లో పొందు తున్న వెచ్చదన్నాని  , పైన ఆమె బాడీ ఇస్తున్న వెచ్చదన్నాన్ని  ఎంజాయ్ చేస్తూ  అలాగే యాదీ మిద పడుకొని  యాదీ పెదాలను ముద్దు పెట్టుకొంటూ.  నడుం పైకెత్తి   అక్కడక్కడే  గుల్లిచ్చ సాగాడు.  
 
అంత పొడవు ఎక్కడకి వెళ్లిందో  ఇద్దరికీ అర్తం కాలేదు కాని  అతని పిర్రలు పైకి లేచినప్పుడల్లా   తన బొక్కంతా ఎదో ఖాళీ  ఏర్పడినట్లు ,  తిరిగీ  లోనకు గుద్దినప్పుడు ఆ ఖాళీ మొత్తం  పూర్తిగా నిండి పోయినట్లు తృప్తి చెందుతూ , అతనికి అనుగుణంగా  తను కుడా  ఎదురేత్తులు ఇవ్వసాగింది.
 
అలా ఇద్దరు ఓ  20 నిమిషాలు  ఒకరి కౌగిలిలో ఒకరు ఆస్వాదిస్తూ ,  వారి అంగాలు కుడా  ఒకదానిలో  ఇంకొకటి సేద తీరుతు , రెండు కలిపి ఓ  ఒప్పందానికి వచ్చి నట్లు ఒకేసారి కార్చేసు కొన్నాయి.
 
ఎప్పుడైతే  తన మొడ్డ రసం ఆమె పుకులో కారిందో  అప్పుడు.  తన మోడ్డలో ఎదో  విపరీతమైన మార్పు జరగుతుందని గమనిస్తూ యాదినీ పట్టుకొని అలాగే  జర్కు లిస్తూ  వుండి పోయాడు.   అతని మొడ్డ రసం తన పూకు రసాలతో  కలుస్తూనే  అన్ని రోజుల  కోరిక అంతా ఆ కార్చుడులో  తీరిపోయింది అన్నట్లు ,  ఆ సుఖం తన వంటి నంతా పాకగా అలాగే  కనులు మూసుకొని  అతన్ని  తనకేసి  అదుముకొని  గట్టిగా పట్టేసుకోంది.
 
ఇద్దరు  అలా  ఒకరిలో ఒకరు ఐక్యం  అయిపొతూ  అలాగే  నిద్రపోయారు.     ఓ  గంట తరువాత  ఇద్దరికీ మెలుకవ రాగా  లేచి చూసుకొంటే ,  అతడి అనకొండా  సైజు పూర్తిగా  కుచించుకొని పోయి మామూలు  సైజుకు వచ్చేసింది.   యాదీ కుడా త్రుపిగా అతడి వైపు చూస్తూ, "రేపే మా నాన్నకు చెపుతాను, నువ్వు నాకు నచ్చావు మనిద్దరికీ పెళ్లి చేయమని "   అంది
 
"నీ  వలననే  , నేను మామూలు మనిషిని అయ్యాను ,  నాకు కుడా  నువ్వంటే  ఇష్టమే  "  అన్నాడు.  ఇద్దరు  వెళ్లి  బాత్రుం లో కడుక్కొని  ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లి పడుకోండి పోయారు.
 
పొద్దునే  లేచిన నారప్పకు  సంతోషంగా  కాఫీ  ఇస్తున్న కూతురును చూడగానే  అంతా అర్తం అయి పోయింది.   ఆ అబ్బాయిని లేపి  జరిగింది అంతా టూకీగా  విని వాళ్ళ నాయనతో మాట్లాడి  ఇద్దరికీ పెళ్లి చేసి  అల్లుడిని తన ఇంట్లో నే ఉంచుకొన్నాడు.
 
అలా  యాదీ కి వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ వచ్చిన శాపం ఆ అబ్బాయి ద్వారా తిరగా ,  ఆ అబ్బాయికి వచ్చిన  రోగం యాదీ వల్ల తీరిపోయింది. 
 
అంటూ  కథ  ముగించాను.  ఆ కథంతా  వింటూ  వేడెక్కిన యాదినీ   ఇంకో సారి కుమ్మి కుమ్మి  తనకు కార్పిస్తూ , నేను కుడా కార్చేసుకొని.  పడుకోండి పోయాను.
 
======================
Like Reply

(10-11-2018, 07:50 AM)aarikamala Wrote:  మీరు సైట్ లోకి వచ్చి కొనసాగిస్తున్నారు.... మహా ఆనందం

Thanks mitramaaa  

ee kathani meeru adaristunnaduku

siva
Like Reply

(10-11-2018, 11:44 AM)vickymaster Wrote:  మన కొత్త సైట్ సుస్వాగతం శివ గారు..!!!


కొన్నిసార్లు రావటం లేటైనా రావటం మాత్రం పక్క, రావటం రావటం తోనే సగం స్టోరీ ని అప్లోడ్ చేసేసారు మీరు మామూలోళ్లు కాదండి.

ఇప్పుడు చాల ఆతృతగా వెయిట్ చేస్తున్నాం, మిగతా సగం స్టోరీ అప్లోడ్ చేసి అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని.

మీ నెక్స్ట్  అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


idi  mana site  master gaaru ,

manam raakundaa elaa untaamu ,  kaka potee site design lo  back end work lo koddigaa busy anthee

vastunnaa  , istunnaaa

siva


[+] 1 user Likes siva_reddy32's post
Like Reply

(10-11-2018, 08:05 AM)sarit11 Wrote:  రెడ్డి గారు తుఫానులా వచ్చారు



సగం కథను ఇక్కడ పెట్టేశారు.



మిగతా  కథను కూడా పెట్టేసి కొత్త ఎపిసోడ్ లను అందించాలని కోరుకుంటున్నాను.


mitramaa ,  meeku telusugaaa

will complete the sotry  today and tomorrow and will have update

Siva
Like Reply

76.1

 
ఉదయభానుని  కిరణాల తీక్షణ  శరీరాన్ని  తాకు తుంటే మెలుకవ వచ్చింది,  టైం చుస్తే 8.30   అంత  లేటుగా ఈ మద్య కాలంలో  ఎప్పుడు లేవలేదు.  లేచి కాలకృత్యాలు తీర్చుకొని మేము టిఫిన్ చేస్తూవుండగా  శాంత వాళ్ళ నాన్న గారు వచ్చారు.
 
శాంతా విషయం అంతా చెప్పి  అక్కడ ఎన్ని పెట్టెలు ఉండేది అందులో  ఎటువంటి సంపద ఉండేది అంతా చెప్పింది. ఆ తరువాత  ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ఎం చేయాలో  మీరే చెప్పండి అని అడిగింది. 
 
శాంతా తాతగారిలా కాక  ఆయన ఓ నిజాయితీ పరుడైన అఫిసరులా ,  నిజమే ఆ డబ్బు మనకు వద్దు , కానీ  మనకు వారసత్వంగా వచ్చింది చాల్లే , మరి దాన్ని  ఎలా బయటకు తీయాలి అంటూ  తనే ఆలోచించ సాగాడు.
 
శివాకు  తెలిసిని ఫ్రెండ్ ఉన్నాడు  ?  "ఎం  శివా ? ఎలా  దీన్ని బయటకు తీద్దాము. "
 
"సార్ నాకు ఈ రోజు టైం  ఇవ్వండి నేను  టౌన్ కు వెళ్లి అన్ని చక్కబెట్టుకొని వస్తాను ,   అన్ని సరిపోతే  రేపు కానీ  ఎల్లుండి కాని  సరియైన వ్యక్తులతో ఇక్కడ ఉంటాను"  అని చెప్పి కారు తీసుకోని సరిగ్గా  రాయచోటికి వచ్చి అక్కడ ప్రతాప్ ను తీసుకోని  డైరెక్టుగా  కడపకు వచ్చాము.
 
దారిలో జరిగింది అంతా ప్రతాప్ కు చెప్పగా వాడు ఫోన్ లోనే  అన్ని విషయాలు  కలెక్టరుతో  మాట్లాడి  , కావలిసిన వ్యక్తులతో  మీటింగ్ కు  మద్యానం భోజనం తరువాత  అక్కడే కలెక్టర్ అఫీస్ లో ఏర్పాటు చేసాడు.
 
మేము  వెళ్ళే సరికి సరిగ్గా మీటింగ్ టైం అయ్యింది.    అక్కడ కలెక్టరు , దేవాదాయ శాఖకు , పురావస్తు శాఖకు సంబందించిన అధికారులు ఉన్నారు.   నేను జరిగిన విషయాల్ని క్లుప్తంగా వివరించాను. 
 
అందరూ ఓ మాట మీదకు వచ్చి రేపు ఉదయం  అందరూ కలిసి  అక్కడికి వెళ్లాలని  రేపు పూర్తిగా  ఆ నిధిని ప్రభుత్వ పరం చేసుకొని ఆ తరువాత మిగిలిన  ఫార్మాలిటిస్ ముగిద్దామని చెప్పారు.
 
మేము  ఆ రాత్రికి రాయచోటిలో  ఉంటాము ,  వాళ్ళ గ్రూప్ లో దారిలో జాయిన అవుతామని చెప్పి ఆ రాత్రికి  రాయచోటికి వచ్చేసాము.  ఆ  రాత్రికి  రాయచోటి లో  ప్రతాప్  వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే కడప నుంచి వచ్చిన  గ్రూప్ తో కలిసి పల్లెకు బయలు దేరాము.
 
మొత్తం  10 వెహికల్స్ లో  రక రకాల ఆఫిషర్లు ,  ఓ  రెండు  జిపుల నిండా రకరకాల పత్రికా విలేకర్లు ,  ఓ  పెద్ద ట్రక్ నిండా  CRPF   force తో  ఉదయం 11  గంటలకు ఆ పల్లెలో  దిగాము.
Like Reply

76.2

అన్ని వెహికల్స్ , అంత మంది జనాలను చుసేకొద్ది  , ఉరి వాళ్ళకు  ఏమి జరుగుతుందో  అర్తం కాలేదు.    నేను మేము వచ్చే విషయం ముందే చెప్పడం వలన శాంతా వాళ్ళ నాన్న , సర్పంచి సహాయంతో  తన ఇంటి ముందు పెద్ద టెంట్ వేయించి  అక్కడ  ఓ  50  కుర్చీలు వేయించి  ,  ఓ  50 మందికి  భోజన సదుపాయాలూ  మొదలైన వాన్ని చూసాడు.  మేము వస్తూనే అందరూ  కాఫీలు తాగి,  11.30  లకు బయలు దేరి  దిరేక్ట్ గా  ఆ గుట్ట దగ్గరకు వెళ్ళాము.  
 
నాతొ పాటు ఇంకో  ఇద్దరు ఆఫీసర్స్ ,  మరియు  ఓ 5 మంది పనివాళ్ళు రాగా ,  బావిలో దిగి అక్కడ నుంచి సొరంగం  లోకి వెళ్లి   నేరుగా  నిధి ఉన్న ప్లేస్ కు వెళ్లి అక్కడ నుంచి  ఉన్న ఇంకో దారి నుంచి  గుట్ట పైకి ఉన్న సొరంగం ఓపెన్ చేసాము.   అప్పుడు  అక్కడికి చేరిన అందరూ  కిందకు దిగారు.
 
అందరూ చూస్తుండగా,   ఆ తలుపులు  ఓపెన్ చేసి  లోనకు వెళ్ళాము.    అక్కడున్న సంపద చూసి  అందరూ  ఆశ్చర్యపోయారు.    కలెక్టర్ అధర్యం లో  అన్ని  సరిగ్గా లెక్క పెట్టి  విలేకరులు  ఫోటోలు తీసుకొంటుండగా కడప నుంచి తెచ్చిన పెట్టెల్లో  అక్కడున్న సంపదంతా సర్ది వాటికి సీల్ వేశారు
 
అన్ని పెట్టెలు  లెక్క పెట్టి  ఎస్కార్టు ఉన్న వ్యాన్ లోకి  ఎక్కించారు.   అవి పైకి వెళ్ళగానే ,  పురావస్తు శాఖ నుంచి వచ్చిన ఆఫీసర్స్ మాత్రమె అక్కడ ఉన్నారు మిగిలిన  అందరూ అక్కడ నుండి  కడపకు బయలు దేరారు.   వారిలో  కొందరు  రెవిన్యు శాఖ నుంచి వచ్చిన వారు  రాయచోటి తాలుకా ఆఫీసులో వుండి పోయారు  ఏవో డాక్యుమెంట్స్ వెతకడానికి. 
 
రెవిన్యు వాళ్ళు  తగిన రికార్డ్లు వెరిఫై చేసి అప్పుడు  శాంతా వాళ్ళ తాత గారి వంశం లో ఎందరు వున్నారు అని తేల్చి వాళ్లకు  తగినట్లు గా వాటాలు ఇస్తామని శాంతా వాళ్ళ తాత గారికి ,  సర్పంచ్ వాళ్ళకు చెప్పి వెళ్ళారు.
 
వచ్చిన విలేకర్లకు  అందరికి  ప్రతాప్ న్యూస్  ఇచ్చాడు , నాపేరు బయటకు రాకుండా శాంతా పేరు మాత్రమె వచ్చేటట్లు, నేను  తనకు సహయకుడిగా మాత్రమె పని చేసినట్లు. ప్రతాప్ నన్ను కుడా తనతో పాటు కడపకు రమ్మన్నాడు.
 
శాంతా వాళ్ళ నాన్న వెళ్ళమని చెప్పగా తనతో పాటు నేను కుడా ఆ వాహనాల వెంట కడపకు చేరుకొన్నాను.  కలెక్టర్  అధర్యం లో వాటిని  బ్యాంక్ లాకర్లో ఉంచారు.   ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత  అక్కడ పెద్ద ఎత్తున  ఎస్కార్ట్ ఉంచి  మిగిలిన వారు  ఎవరి ఇళ్ళకు వాళ్ళు డిస్పెర్స్  అయిపోయారు.  నేను ప్రతాప్  రాయచోటికి వచ్చేసాము.
 
నేను ప్రతాప్ తో పాటు  వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి రామిరెడ్డి వాళ్ళ షాప్ కు వెళ్లాను.   
 
అన్ని పేపర్లలో మెయిన్  హెడ్డింగ్ తో  వెలికి తీసిన సంపద  న్యూస్  వచ్చింది.  ప్రసాద్  చెప్పినట్లుగానే  నా పేరు బయటకు రాకుండా, క్రెడిట్ అంతా శాంతా కు దక్కేటట్లు  తన డ్రైవర్ సహాయంతో  ఆ సంపద నంతా వెలికి తీసినట్లు వచ్చింది.
 
మద్యానం వరకు అక్కడే వుండి ఆ తరువాత ,  రామిరెడ్డి వాళ్ళ  కారులో  ఇంటికి బయలు దేరాము.    
Like Reply

76.3

కారులో కూచొన్న దగ్గరనుంచి  ఎందుకో   మనసులో  ఎదో  తెలియని  అనిజినేస్స్  కలగా సాగింది.    డ్రైవర్  కారు నడుపుతుండగా  నేను ముందు కుచోన్నాను , సర్పంచ్  వెనుక కుచోన్నాడు.   వెనుకకు తిరిగి ఆయన వైపు చూసాను.
"ఏమైంది  శివా ? "  అన్నారు
"మీరు ఏమైనా మరిచిపోయారా సారూ ?  "
"లేదే  ఏమైంది ?  ఎందుకు అలా అడుగుతున్నావు."
"ఎం లేదు  ఎదో మరిచిపోయినట్లు  అనిపిస్తుంది"
"నేనేం  మరిచిపోలేదు , నీవు ఏమైనా తెచ్చావా ,  చూసుకో వో సారి"  అంటూ  కారును  కొద్దిగా పక్కన నిలబెట్టమని  డ్రైవర్ కు చెప్పాడు.   అంత వరకూ  మా వెనుక వస్తున్న  రెండు  ఆటోలు  మమ్మల్ని  ఓవర్ టెక్ చేసి మా  ముందుకు వచ్చి ఆగాయి. 
 
అందులోంచి,   19  నుంచి  25  ఏళ్ల   వయసున్న కుర్రాల్లు  చేతిలో బ్యాట్ లతో  మా కారు మీదకు  దాడికి  దిగారు.     వాళ్ళు   ఎవరో ఏంటో నాకు తెలియదు  మరి మా మీదకు ఎందుకు దాడి చేస్తున్నారో అంత కన్నా  తెలియదు.   
 
ఇద్దరు  కారు  విండ్ స్క్రీన్  పగల గొట్టారు , ఇంకో  ఇద్దరు  డ్రైవర్ ను  బయటకు పికి అవతలికి  నెట్టేశారు.    మిగిలిన గుంపు  అంతా ముందు కూచొన్న నన్ను టార్గెట్ చేసారు.  కారులోనే  ఉంటె  వాళ్లకు దొరికో పోతాను,  వెనుకున్న పెద్దాయనకు  ఏమైనా కావొచ్చు  అని  , డోరు   తీసుకోని బయటకు దుమ్కాను.
 
నేను బయటకు రావడం చూస్తూనే  "మారో , సాలేకో  "  అంటూ  పోలో మని  అందరూ నా మీదకు  దూకారు   ఆ గుంపులో  దూరి  పిడికిళ్ళకు పని చెపుతూ  , కారుకు దూరంగా పరిగెత్తాను.  
 
పరుగెత్తుతూనే  వెనుకకు చుస్తే  అక్కడ కారు దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న ఇద్దరు కుడా వాడిని వదిలేసి నా వెంట పడ్డారు. 
 
నాతొ  పాటు  నా వెనుక  అందరూ  కేకలేస్తూ  గుంపుగా  పరుగెత్త  సాగారు.   ఆలా పరుగెడుతూనే    షాప్ లోకి ఎండ రాకుండా  రెండు కట్టెలు పట్టి  ఆ కట్టెల పైన  తార్పాల్ లాగా వేసి ఉన్న  షాప్  ముందు  వెళుతూ   పైకి   ఎగిరి  ఆ కట్టేల్లో  ఓ  దాన్ని  చేజిక్కించు కొన్నాను.   చేతిలో  బాగా ఇమిడిపోయింది  ఆ వెదురుబొంగు.
 
అది చేతికి దొరక గానే  ఎదురు తిరిగి ముందు వచ్చే వాటి  బుజం  మిద  శక్తి కొద్ది  కొట్టాను.   "మై   మర్గయా రే "  అంటూ  బుజం నుంచి జారిపోయిన చేతిని పట్టుకొని అక్కడే కూల  బడ్డాడు.    వాడు కింద పడగానే  వాడి వెనుక ఉన్న వాళ్ళు  నా చుట్టూ మూగారు తమ చేతిలోని బ్యాట్లతో.    
 
నా చేతిలో కర్ర నా పైన  5 అంగుళాలు  పొడవుంది.   ఆ కర్ర మద్యలో పట్టుకొని   రిథమిక్ గా అడుగు లేస్తూ  కర్ర తిప్ప సాగాను.   ఆ కర్ర నుంచి  ఓ  రకమైన శబ్దం  వెలువడుతూ వాళ్ళను భయపెట్ట సాగింది.    అలా తిప్పుతూ  ఏట వాలుగా నా ఎదురున్న  వాడి కాళ్ళ మిద ప్రయోగించాను.   "ఫట్  మంటూ  అక్కడ  ఎదో  పచ్చి కొమ్మ  విరినట్లు చప్పుడుతో  పాటు యా అల్లా"   అంటూ  పెద్ద  కేక  వినపడింది.    ఆ సౌండ్ నా చెవులకు చేరనట్లు   అలాగే  వెనుక్క  తిరిగి వెనుక ఉన్న వాడి  తలను తాకింది ఆ వెదురు బొంగు,   అక్కడేదో  కొబ్బరి కాయ కొట్టినట్లు వచ్చిన  సౌండ్  ఆ తల ఉన్న వాడి నోట్లోంచి వచ్చిన కేకతో  కలిసి పోయింది.
 
ఈ లోపున  సర్పంచి  డ్రైవర్  తన కారు  వెనుక డిక్కీ   తెరిచి అక్కడున్న  ఓ  రాడ్డు  తీసుకోని   వాళ్ళ వెనుకకు చేరుకొన్నాడు.   పల్లెలో  పెరిగిన వాడు , ఇంట్లాంటి  కొట్లాటలు  అక్కడ మాములుగా జరుగుతుంటాయి అనుకుంటా  వస్తూనే   నా వెనుక ఉన్న వాడి బుజం  మిద  బాదాడు  ఆ రాడ్డుతో.  
 
నా చేతిలోని కర్ర  మరో ఇద్దరి బుజాలు  జాయింట్లు  వేరుచేసింది.    నా చుట్టూ ఉన్న  వాల్లు   వెనుక నుంచి  ద్రివర్ ముందు నుంచి  నేను కొట్టే దెబ్బలకు బెంబేలెత్తి    వాళ్ళు వచ్చిన  ఆటోల వైపు చూడ సాగారు.   ఈ లోపున    ఇంకో ఇద్దరి తలకాయలు పగిలి  రోడ్డు మిద దోర్లారు.  డ్రైవర్  తన అకౌంట్ లో ఇంకో  ఇద్దరినీ వేసుకొన్నాడు.   నేను తిరిగి చూసే కొద్దీ అక్కడెక్కడో మా కారు దగ్గరున్న ఆటోలో వచ్చి,  కన్ను మూసి తెరిచే లోగా  కింద పడ్డ వాళ్ళను ఎక్కించు కొని క్షణం లో మాయమై పోయాయి.
 
==================================
Like Reply

77.1

 
“అన్నా ఎవరన్నా వాళ్ళు ,  నీ మీదకు  ఎందుకు వచ్చారు"
"అదే నాకూ  అర్తం కావడం లేదు "
"నీకు  ఈ ఊర్లో ఎవ్వరి మీదైనా , అనుమానం ఉందా ?"
"ఇంతకూ మునుపు  రెండు చోట్ల ,  గొడవలు జరిగాయి  ,  ఇప్పుడు వచ్చిన వాళ్ళు , వాళ్ళ వాళ్ళు  అయి ఉంటారు , కానీ నాకు వాళ్ళల్లో  ఎవ్వరూ  కన బడ లేదు "
"నీ  మింద బాగా పగ పట్టినట్లు ఉన్నారు అన్నా  అందుకే  ఎతుకులాడు కుంటూ వచ్చినారు"
"నువ్వు పెద్దయ్యను తీసుకోని వెళ్ళు నేను  రేపు వస్తా ఈ విషయం ఏందో  తేల్చుకొని "  అంటూ  ఇద్దరం కారు దగ్గరికి వెళ్ళాము.
 
ఈ లోపున  అక్కడున్నా  ట్రాపిక్   పొలిసు  వచ్చి  పెద్దాయనను వివరాలు అడుగుతున్నాడు.   నన్ను చూసి  గుర్తు పట్టాడు , "సార్  మీరు మా సారూ  స్నేహితుడు కదా  నేను మిమ్మల్ని సార్ తో పాటు  మా ఆఫీస్ లో చూసాను, ఇంతకూ  ఎం  జరిగింది సారూ " .  అక్కడ జరిగింది  చెప్పి వెంటనే  ప్రతాప్ కు ఫోన్ చేసి  విషయం చెప్పాను.   నేను  వెహికల్ పంపుతున్నాను నువ్వు ఆఫీసు కు వచ్చేయ్  ఇక్కడ మాట్లాడు కుందాము అని  ఫోన్ పెట్టేసాడు.
 
డ్రైవర్ ను అక్కడే వదిలి , పొలిసు జీపులో  పెద్దాయనను షాప్ లో దిగబెట్టి  నేను  కంట్రోల్ రూమ్ కు వెళ్లాను. 
 
"ఇంతకీ  ఏమైంది రా ఎవరు వాళ్ళు"   అన్నాడు ప్రతాప్ నన్ను చూడగానే
"అదే నాకు అర్తం కావడం లేదు,  నాకు తెలిసి  ఉంటే, ఆ కాలేజీ లో  జరిగిన గొడవ తాలూకు వాళ్ళు అయినా అయి ఉండాలా లేకుంటే , ఉరి బయట పూజారి కూతుర్ని  ఎడిపిస్తున్న గ్యాంగ్ లో మెంబర్స్ కు బడువులైనా అయి ఉండాలి."
"ఉండు, నేను హమీద్   ను పంపుతాను  ఇద్దరు ఆ ఊరు బయటకు వెళ్లి ఓ సారి  అక్కడ విచారించండి "  అంటూ  వైర్ లెస్ సెట్ లో  హమీద్ ను వెంటనే కంట్రోల్ రూమ్ కు రమ్మన్నాడు.
హమీద్  వచ్చేంత వరకు నేను అక్కడో కంట్రోల్ రూమ్ లో కూచొని  టి తాగి , బయటకు వచ్చి   సిగరెట్ వెలిగించాను.  
"భయ్యా  ఎప్పుడొచ్చావు "  అంటూ  అప్పుడే వచ్చిన జిపులోంచి ఒక్క గెంతులో  బయటకు దూకి  నా దగ్గరకు వస్తూ అన్న మాటలవి.
"రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు  హమీద్,  కాని  ఇప్పుడే ఇక్కడికి నేను రమ్మన్నా ,  వీడు నువ్వు ఇద్దరు కలిసి  ఆ ఉరి చివరకు వెళ్లి రండి , విషయం వాడు దారిలో చెపుతాడు " అంటూ  హమీద్ వచ్చిన జీప్  లోనే  వెల్ల మని చెప్పాడు.
 
"ఎ మైంది భయ్యా"  అంటున్న  హమీద్ కు  జవాబు చెప్పడానికి  అటు వైపు తిరిగాను,  నా చూపు  అటునుంచి  తన మీదుగా  బయట  ఫూట్పాత్ మిద  నించొని మా వైపే చూస్తున్న  అమ్మాయి మిద పడ్డాది.  
 
జిప్  ముందుకు వెళ్లి పోయింది  కాని నా మెదడులో ఆమెను ఎక్కడో చుసిన జ్ఞాపకం  , ఎక్కాడన్నది  గుర్తుకు రావడం లేదు. 
"ఏంటి భయ్యా  నువ్వు ఎక్కాడికో  వెళ్లి పోయావు ?  "  అన్న హమీద్ మాటలకు    ఆ అమ్మాయి ఆలోచనలలోంచి  బయటకు వచ్చి  జరిగింది  చెప్పాను.
"అయితే   నీ డౌట్  పూజారి కూతుర్ని  ఎడిపిస్తున్న  వాళ్ళ మీదకు  వెళ్ళిందా  "
"నా మిద  ఇక్కడ  కక్ష  ఎవరికీ ఉంటుంది , ఉంటే ఆ ఇద్దరికే కదా ? " మేము మాట్లాడు తుండగా నే పూజారి వాళ్ళు ఉంటున్న  వీది  వచ్చింది ,  అక్కడ  కొత్తగా ఏమి మొదలు పెట్టిన ఆనవాళ్ళు  కనబడ లేదు.    
"ఎలాగు ఇంత  వరకూ వచ్చాముగా , వెళ్లి పూజారిని పలకరించి వద్దాము భయ్యా"  అన్న హమీద్ మాటలకు తల ఉపాను.    జీప్   డైరెక్ట్ గా పూజారి ఇంటి ముందు  ఆగింది.  ఆ జిప్  సౌండ్  విని  లోపల నుంచి  కీర్తన బయటకు వచ్చింది.
Like Reply

77.2

జీప్ లోంచి  దిగుతున్న  నన్ను చూసి  , నవ్వుతూ.   "ఏంటి బావగారు దారి తప్పి ఇలా వచ్చారు  అంది."
"నీ  కోసమే  వచ్చాను , మీ  నాన్న గారు ఎక్కడ "  తనతో పాటు లోనకు వెళ్లి హల్లో  కుచోన్నాము నేను హామీదు.
"నాన్న  షాప్ నుంచి వచ్చే టైం  అయ్యింది  , వస్తూ ఉంటారు , మీరు కుచోండి  నేను టి  చేస్తాను ఈ లోపల నాన్నగారు వస్తారు " అంటూ  లోపలి వెళ్ళింది.
"ఇంతకీ  నీ  చదువు ఎలా సాగు తుంది, పరిక్షలు ఎప్పుడు "
"వచ్చే వారం పరిక్షలు, ఇప్పుడు  ప్రిపరేషన్  సెలవలు ఇచ్చారు  అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నా "
నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది  నేను ఇంతకూ మునుపు వచ్చినప్పుడు తనకు చేసిన ప్రామిస్, "తనను హైదరాబాదులో   మంచి కోచింగ్ సెంటలో చేరిపిస్తాను  అన్న విషయం."    తరువాత మల్లి మచిపోతాను ఏమో  అని  అప్పుడే  కోచింగ్ సెంటర్ లో పని చేస్తున్న నా మిత్రుడికి కాల్ చేసి , నాకు తెలిసిన అమ్మాయి మేడిసన్ ప్రిపరేషన్ కు పరిక్షలు అయిన వెంటనే వస్తుంది ఓ సీట్  రిజర్వు  చేయమని చెప్పి   , కీర్తన పేరు  నోట్ చేసుకోమని చెప్పాను. 
 
నేను ఫోన్  మాట్లాడ గానే  , కిర్తనా వాళ్ళ నాన్న గారు  షాప్  నుంచి వచ్చారు.     నన్ను చూడగానే
"బాగున్నారా బాబు  అంటూ ,  అమ్మా వీళ్ళకు నీళ్ళు  అవీ  ఇచ్చావా "  అంటూ  కూతురిని కేక వేసాడు.
"టి  పెట్టాను నాన్నా , ఇదిగో  నీళ్ళు తెస్తున్నా  అంటూ  చెంబు  రెండు గ్లాసులు  తీసుకొచ్చింది."    తన చేతిలోంచి  నీళ్ళు తీసుకోని  ఓ గ్లాసు వాళ్ళ నాన్నకు ఇస్తూ  ఇంకో గ్లాసు  హమీద్ కు ఇచ్చాను.
ఇలోపున కీర్తన   అందరికి టి  తీసుకొచ్చింది.   మేము టి  తీసుకోగా "మీ  గురించి  పేపర్లో  వేసారు  అని అమ్మాయి చెప్పింది.   ఆ ఊరిలో దొరికిన  నిధి విశేషాలు  ఉన్న పేపరు  తను  దాచి పెట్టింది"  అంటూ  కీర్తన  వాళ్ళ  నాన్న చెప్పాడు.      
 
"ఆ నిధిలో   కొంత బాగం  మీ  గుడికి కుడా చెందు తుంది ,  ఆ విషయం గురించి  పెద్ద ఎత్తున  రీసెర్చ్  జరుగుతుంది  అది  ఓ కొలిక్కి రాగానే  ,   మీ  గుడి  కి  రావాల్సిన బాగం మీకు అందుతుంది "
"నాకు ఈ సంపదల మీద   పెద్ద కోరిక లేదు బాబు ,  ఎదో  నా కూతురు  చదువు కొని   తన కాళ్ళ మిద తను నిలబడెంత వరకు  నేను ఉంటె చాలు ఆ తరువా  అంతా  ఆ భగవంతుని సన్నిదిలో  గడిపేస్తాను "
"కిర్తనా చదువు గురించి  మీరు  బాద పడకండి,  పరిక్షలు అయిన వెంటనే  నాకు ఫోన్ చేయండి  , నేను  మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో  తనకు సీట్  మాట్లాడి పెట్టాను , తను వెళ్లి అక్కడ చేరితే చాలు మిగిలినవి అన్నీ వల్లే చూసుకుంటారు,  మీరు   ఇక్కడ  బస్సు ఎక్కించి నాకు ఫోన్ చేయండి  మిగిలినవి అన్నీ  నేను చూసుకుంటాను"
 
"భయ్యా, మనం వచ్చిన పని మరిచిపోయావు " అన్నాడు  హమీద్
"ఇంతకూ మునుపూ  కిర్తనాను  ఏడిపించిన వాళ్ళు  ఎవ్వరైనా మల్లి  ఇక్కడికి వచ్చారా ?"  అని  అడిగాను.  "కిర్తనా , వాళ్ళు  నిన్ను  మల్లి ఎప్పుడైనా  , ఎక్కడైనా  అడ్డగించారా ?"
"లేదు బాబు , వాళ్ళు ఆ తరువాతా ఇక్కడికి  రాలేదు, అమ్మాయి  కుడా ఆ తరువాత వాళ్ళను చూడ లేదు,  ఏమ్మా  నీకు  ఎక్కడైనా వాళ్ళు కనబడ్డారా"
"లేదు నాన్నా, ఆ తరువాత వాళ్ళు ఎక్కాడా కానబడ లేదు. "
"మేము బయలు దేరుతాము  ,  కిర్తనా పరిక్షలు  అయిన వెంటనే  నాకు ఫోన్ చేయండి  " అంటూ    నా నెంబరు  నోట్ చేసుకోమని చెప్పాను
"నా దగ్గర నీ  నెంబరు ఉంది "  అంది కీర్తన  వాళ్ళ నాన్నకు కనబడ కుండా  నా కు మాత్రమె  కనబడే టట్లు  నవ్వుతూ.
వాళ్ళ దగ్గర వీడ్కోలు  తీసుకోని  మేము తిరిగి  కంట్రోల్ రూమ్ కు బయలు దేరాము.  
Like Reply

77 .3

తిరుగు ప్రయాణం లో  నేను చుసిన అమ్మాయిని గురించి  హమీద్ కు చెప్పాను. 
"మా  ఆఫీసు  పక్కన చూసావా ?  అయ్యో  అప్పుడే చెప్పాల్సింది"  అన్నాడు.
"నాకు ఆ అమ్మాయిని ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు " అన్నాను.   ఈ లోపున రామి రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది.
"శివా , ఎక్కడున్నావు   రాత్రికి  ఇంటికి  వచ్చేయి  , నాయన  ఊరికి వెళ్ళలేదు  నిన్ను  బోజనానికి  ఇంటికి రమ్మన్నాడు  "  అంటూ ఫోన్ పెట్టేసాడు.
"హమీద్ , నన్ను  రామి రెడ్డి వాళ్ళ  షాప్ లో దింపేయి  , మనం  రేపు  కలుద్దాము  మీ  ఆఫీసులో  , అప్పుడు  ఆలోచిద్దాము , ఈ లోపున నీకు ఏమైనా తెలిస్తే  విషయాలు సేకరించు,  నా మిద   దాడి చేసింది ఎవ్వరో ".  
 
నన్ను రామి రెడ్డి వాళ్ళ షాప్ లో దించేసి  హమీద్  వెళ్లి పోయాడు.  
"వాళ్ళు ఎవరో  తిలిసిందా  శివా ?"   అడిగాడు రామి రెడ్డి.        
"లేదు, ఇంత వరకూ నాకు ఇద్దరి  మీద  అనుమానంగా ఉంది, వాళ్ళలో  ఒకరు కాదని తేలిపోయింది , రేపు  తెలుస్తుంది  ఎవ్వరన్నది, ఇంతకీ మీ  నాన్న ఎక్కడ ? ఎలా ఉన్నాడు ,  డ్రైవర్ ఎక్కడ , కార్  ఎదీ "
"నాయన బాగానే ఉన్నాడు, అపార్ట్మెంట్  కు వెళ్ళాడు,  డ్రైవర్ కారు తీసుకోని  గ్యారేజి కి వెళ్ళాడు , ఇన్సురెన్స్ వాళ్ళు కారును  రిపేరు చేసి రేపు సాయంత్రానికల్లా  ఇస్తాము  అన్నారు,  పోసిసోల్లె  కారును గ్యరేజి కి  తీసుకోని వెళ్ళారు ,  ఆ కారు  వాళ్ళ పెద్దసారుకు బాగా కావలిన వాళ్ళది ,  తొందరగా రిపేరీ చేసి  పంపిచ్చు  అని  గ్యరేజి ఓనర్ కు  వల్లే చెప్పి వెళ్ళారు అంట ,  నాకు ఇప్పుడే డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. "
 
షాప్  బంద్ చేసి  ఇద్దరం  కలిసి  అపార్ట్ మెంటుకు  వెళ్ళాము.   
 
పల్లవి తలుపు  తీసింది. ఇద్దరం  లోపలికి వెళ్ళగానే మా వెనుక తలుపు వేస్తున్న  తనను చూసి
"నిన్ననే వచ్చింది,   మీ  వెనకాల మా నాయనతో పాటు , ఆ నిధి దొరికిన తరువాత మీరేమో  ముందు వచ్చేశారు , నాయనా చెల్లెలు డ్రైవర్ తో  ఆ తరువాత వచ్చారు"
"నాయన తిన్నాడా ? "
"7  గంటలకే  తినేసి పడుకొన్నాడు" అంది పల్లివి.
ముగ్గురు  కూచొని  బొంచేస్తుండగా  , నా ఎదురుగా ఉన్న  పల్లవిని చూస్తుండగా  గుర్తుకు వచ్చింది,  కంట్రోల్ రూమ్ పక్కన  చుసిన అమ్మాయిని  ఎక్కడ చూసానో.
=====================
Like Reply

78.1

 
ఆ అమ్మాయి  పల్లవీ  క్లాసు మేటు  నూర్. ఆ అమ్మాయి  ఇందంతా చేయించిందా ? లేక  ఆ అమ్మాయి  వెనుక నుంచి  ఎవరైనా ఆ అమ్మాయిని ఉపయోగించు కొంటున్నారా  అని అలోచించ సాగాను.
 
ఈ లోపుల రామి రెడ్డి బొంచేసి.  "నేను  హల్లో  T.V  చూస్తుంటా  మీరు తిని   రండి."   అంటూ  తను హాల్లోకి వెళ్ళాడు.
 
"ఏంటి అంత దిర్గంగా ఆలోచిస్తున్నావు "
"నీ  ఫ్రెండ్ తో ఈ మద్య  ఎప్పుడైనా మాట్లాడావా ?"
"ఎ ఫ్రెండ్ "
"అదే  నీ క్లాస్  అమ్మాయి , నూర్ "
"మనిద్దరం చూడడమే  దాన్ని  ఆ తరువాత నేను దానిని చూడడం కాని , మాట్లాడడం కాని చేయలేదు. "
"దాని బాయ్ ఫ్రెండ్ ను  పోలిసుల చేత నేనే చంపించానని దానికి తెలిసినట్లు ఉంది , అందుకే నా మిద పగ పట్టింది,  ఈ రోజు నేను కంట్రోల్  రూమ్ నుంచి  బయటకు వస్తుంటే  అక్కడ కనబడ్డది.  అది నా కోసం అక్కడ ఉన్నట్లు అని పించింది. "
"ఏమో  మరి నాకైతే  తెలీదు , ఆనీ  అలాంటిదే  కావచ్చు,  వాళ్ళ ఇంటికి వెళ్ళావా ?"
"ఎక్కడ, తనను ఎక్కడ చూసానో గుర్తుకు రాలేదు అప్పుడు . ఇప్పుడు నిన్ను చూస్తుంటే  గుర్తుకు  వచ్చింది "
"రేపు  ఓ సారి వాళ్ళ ఇంటికి వెళ్లి రానా ? "
"నువ్వు   వద్దులే , నేను  వెళతాను"
"సరే  అయితే ,  తిను అన్నం చల్లారిపోతుంది".   తనతో పాటు  తినేసి  నేను  వెళ్లి  రామి రెడ్డి తో పాటు  T.V చూస్తుండగా ,  పల్లవి అన్ని  సర్దేసి వచ్చి మాతో పాటు కుచొంది
"నాకు నిద్దర వస్తుంది , నేను పడుకుంటా ,  శివా  నువ్వు  ఆ రూమ్ లో పడుకో ,   పల్లవి నువ్వు నాన్న గదిలో పడుకో " అంటూ వెళ్లి పడుకొన్నాడు.   ఓ పది నిమిషాలు  T.V  చూసి  నేను కుడా వెళ్లి పడుకొన్నాను.
 
పొద్దునే  లేచి  వాళ్ళతో పాటు టిఫిన్ చేసి  రామి రెడ్డితో పాటు బయలు దేరి  కంట్రోల్ రూమ్ చేరుకున్నాను.  నేను వెళ్ళే సరికి హమిదు  అక్కడే ఉన్నాడు.
"హమిదు  ఆ అమ్మాయి ఎవ్వరో కాదు  నూర్  అని ,  అక్కడ కాలేజ్ లో చనిపోయిన్ వాడి గర్ల్ ఫ్రెండ్. "
"ఆ అమ్మాయే మీ మిద  దాడి చేయించింది  అంటావా భయ్యా"
"లేకుంటే ఆ అమ్మాయికి  ఇక్కడ ఎం  పని ,  మనం  ఓ సారి ఆ అమ్మాయి ఇంటి చుట్టు  పక్కల  చూసి వద్దామా"
"అలాగే భయ్యా , నేను  మఫ్టి  లో వస్తా , డ్రెస్ లో వస్తే  మనకు ఏమి ఇన్ఫర్మేషన్  దొరకదు"  అంటూ   నాతొ పాటు  బయలు దేరాడు.
 
నేను ప్రతాప్  కు ఫోన్ చేసి నేను హమీద్  ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాము  అని చెప్పాను .   నేను ఇంతకూ మునుపు ఆ అమ్మాయి ఇల్లు చూడడం వలన  ,  హమీద్ ను  గైడ్  చేయగా తన బైక్  ను ఆ అమ్మాయి ఇల్లు ఉన్న  విదిలోకి  తీసుకోని వెళ్ళాడు. 
 
బైక్ ను  ఓ షాప్ ముందర  పార్క్ చేసి   ఆ ఆమ్మాయి ఇంటికి నడుచు కుంటూ  వెళ్ళాము.  
Like Reply

78.2

మేము వెళ్ళే సరికి  ఇంట్లో వాళ్ళ అమ్మ తప్ప  ఎవ్వరూ  లేరు.   ఆ అమ్మాయిని గురించి అడగగా , ఆ అమ్మాయి  ఇంట్లొంచి  వెళ్లి  వారం  రోజులు అయ్యింది అంట   ఇంటికి రావడం లేదు అని చెప్పింది.    ఎక్కడికి వెళ్ళిందో కుడా  వాళ్ళకు తెలియదు  అంట.
 
"ఎక్కడని  వెతుకుదాం  భయ్యా "  అన్నాడు హమీద్ వాళ్ళ ఇంట్లోంచి  బయటకు వస్తూ.
"ఓ  సారి  వాళ్ళ  పాత  ఇల్లు  వుంది  చూడు  అక్కడికి వెళ్లి చూసి వద్దామా "
"సరే  భయ్యా "  అంటూ   బైక్ ను   ఇంతకూ మునుపు నేను నూర్ ను  ఎక్కడ చూసానో  ఆ  ఇంటి  వైపుకు తిప్పాడు. 
 
మేము  ఇల్లు ఉన్న సందు పలుపు తిరిగే టప్పటికి , హమీద్ ఫోన్  మొగ సాగింది.    బైక్ పక్కన  ఆపి  ఫోన్  లిఫ్ట్ చేసాడు.    ఆ ఫోన్  హమీద్  ఇంట్లోంచి  వచ్చింది  వాళ్ళ  అబ్బాయి  ఇంటి ముందు సైకిల్  తొక్కుతూ  పడి   చేయి విరక్కోట్టు కొన్నాడు అని.
 
"నువ్వు వెళ్ళు హమిదు  , నేను  ఇక్కడ నుంచి   వెళతాలే "  అన్నాను.
"నువ్వు ఒక్కడివే  ఎలా భయ్యా  ,  నేను  వేరే ఎవ్వరి నైనా పంపనా నీకు తోడుగా. "
"నేను  ఒక్కడినే వేల్లనులే , ఓ  సారి బయట నుంచి  చూసి   కంట్రోల్ రూమ్ కు వెళ్ళిపోతాను, నువ్వు వెంటనే వెళ్లి బాబును  హాస్పిటల్ కు  తీసుకోని వెళ్ళు"  నా బలవంతం  మిద తను  నన్ను అక్కడ వదిలి  వెళ్లి పోయాడు.
 
డైరెక్ట్  గా వెళ్లి తలుపు తట్టాలా లేక  ,  ఇంతకూ మునుపు లాగా  కిటికీ లోంచి  వెళ్లి చూడాలా అని  డిసైడ్ చేసుకోలాక  సతమతమవ్వసాగాను.   ఏమైతే  అది అయ్యింది  డైరెక్ట్ గా వెళ్లి తలుపు  తడదాము   అని మనసులో అనుకోని  దానిని అమలు చేయడానికి   డైరెక్టు గా వెళ్లి తలుపు తట్టాను.
 
"కౌన్  హాయ్ "  అంటూ ఆమ్మాయి  గొంతు వినబడ్డది.   ఎం చెప్పకుండా  మల్లి తలుపు తట్టాను.        ఈ  సారి  తలుపు దగ్గరికి   అడుగుల చప్పుడు వినబడి   తలుప  గడియ తీస్తున్న సౌండ్ వచ్చింది.
 
తలుపు కు  కొద్దిగా  వెనుక  నిలబడి   తలుపు తీసే వాళ్ళ కోసం  ఎదురు చూసాను.
 
నేను అనుకొన్నట్లు  నూర్   తలుపు తీసింది.    పంజాబీ  డ్రెస్  వేసుకొని  వుంది , పడుకొని  లేచి వచ్చినట్లు ఉంది   పైన దుప్పట్టా  అక్కడే చాప మిద వుంది.  నిండైన  సంపద  కొట్తోచ్చి నట్లు  కనబడ సాగింది.
 
"లోపలి రండి , మీరు  వస్తారని నాకు  తెలుసు  అందుకే  , నేను  ఇంటి దగ్గర ఉండకుండా  ఇక్కడ ఉన్నా"
"ఏంటి  , నేను నీకు  తెలుసా ?  మనం ఎప్పుడు కలుసుకో లేదే ? "  అంటూ  ఆశ్చర్యంగా అడిగాను
"అవును , మనం ఎప్పుడు కలుసుకో లేదు , కానీ   నువ్వు  నాకు తెలుసు. "
"సలీం  చనిపోయిన ముందు రోజు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు  నేను మిమ్మల్ని హమిదు అనే పొలిసు తో చూసాను,  ఆ  భయ్యా  నాకు ముందే తెలుసు, కానీ నేను  ఆ భయ్యాకు  తెలీదు." 
"రండి  లోపలికి   , నేను అన్ని విషయాలు వివరంగా చెపుతాను "  అంటూ  నన్ను లోపలి పిలిచి , తలుపు  గడే  వేసింది.    తను  అక్కడే చాప మిద కుచోంటు  నన్ను తన పక్కన కుచోమంది. అక్కడ కుచోడానికి  వేరే  ప్లేస్  లేకపోవడం  వలన చాపకు  రెండో చివర  కుచోంటు  "ఇప్పుడు చెప్పు"  అన్నాను.
Like Reply

78.3

"సలీం కు నాకు  పరిచయం ఓ సంవత్సరం కింద సినమా పక్కిలో  జరిగింది.    నేను కాలేజి నుంచి ఇంటికి వస్తుండగా  ముగ్గురు కుర్రాళ్ళు నన్ను  బైక్ మిద  వెంట పడి  వేదించే వాళ్ళు , ఓ  రెండు రోజుల తరువాత  సలీం  వాళ్లతో ఫైటింగ్ చేసి వాళ్ళ నా వైపు కన్నేత్తకుండా చేసాడు.  ఆ రోజు నుంచి  రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా అదే సమయంలో  ఓ  చాయ్  దుకాణం దగ్గర నాకోసం  చూస్తూ వుండే వాడు అలా  నేను వాడితో లవ్ లో పడిపోయాను .  ఓ  మున్నేల్లకు  ఇదిగో  ఈ రూమ్ లో  కలుసుకోన్నాము.  నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి  లొంగ దీసుకొన్నాడు.  ఆ తరువాత  మేము ఇద్దరం ప్రైవేటు గా ఉన్నప్పుడు  ఫోటోలు , వీడియో  తీసి  ఆ తరువాత అవి చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు.   నాకు వేరే దారి లేక వాడు చెప్పినట్లు చేయసాగాను.  మా ఇంట్లో తెలిస్తే  మా అబ్బాజాన్  నన్ను చంపేస్తాడు.    ఆ తరువాత వాడంటే నాకు విరక్తి కలిగింది కాని నేను ఏమి చేయలేని పరిస్తితిలో   చిక్కుకొన్నాను.  ఓ  రోజు పల్లవి  ఫోటో లు కావాలంటే తనతో పాటు  వాడి  స్టూడియో కు వెళ్లి ఫోటో లు దిగి వచ్చాము ఆ తరువాత  , పల్లవి మొహం  వేరే  పిచ్చి బొమ్మలకు  పెట్టి , ఆ ఫోటోలతో  పల్లవిని బ్లాకు మెయిల్ చేసి తన వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని చూసాడు.  ఆ తరువాత మీకు తెలిసిందే  కదా."
 
"ఇప్పుడు వాడు పోయాడు కదా,  మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నావు. "
"వాడు చచ్చాడు కదా  పీడ  విరగడైంది  అనుకొన్నాను, కాని  వాడికి ఓ  అన్న ఉన్నాడు  6 నెలల కిందట వాడు దుబాయి కి వెళ్ళాడు.   రెండు వారాల కిందటే  తిరిగి వచ్చాడు. వస్తూనే  ఎలా తెలుసు కొన్నాడో  దీని  కంతటికీ  కారణం  నువ్వు హమిదు భయ్యా అని  తెలుసు కొన్నాడు.   అందుకే  ప్లాన్ చేసి  నిన్ను చంపించాలని చూసాడు  నిన్న ,  నాకు   ఆ విషయం నిన్ననే తెలిసింది. నేను  హమిదు భయ్యాకు చెప్పడానికి కంట్రోల్  రూమ్ కు వచ్చాను , కానీ  అక్కడ మిమ్మల్ని కుడా చూసే కొద్ది , కొద్దిగా భయం వేసింది   అందుకే   చెప్పకుండా  అక్కడే  బైట  నిలబడి పోయాను."
Like Reply

78.4

"సలీం  వాళ్ళ అన్న పేరు  షామీర్ ,  వాడు  వుండేది నాకు తెలుసు. "
"ఇన్ని తెలిసిన దానివి  , ఇంతకూ మునుపే  వచ్చి  ఎవ్వరికో  ఒకరికి  చెప్పి ఉంటె,  ఇంత  జరిగేది కాదుగా"
"నాకు భయం వేసింది భయ్యా ,  ఎవ్వరికి చెపితే ఏమను కొంటారో  ,  ఆ విషయం ఇంట్లో  తెలిస్తే  మా  నాయన  చంపేస్తాడు."
"ఈ ఇంట్లో  ఎందుకు వున్నావు?   దీనికి బాడిగ  ఎవ్వరు కడుతున్నారు. "
"సలీం  ౩ నెలల బాడిగ కట్టాడు దీనికి ,  ఇక్కడికి ఎవ్వరూ  రారు , మీకు ఈ ప్లేస్ తెలుసు  తప్పకుండా వెతుక్కొంటూ ఇక్కడికి వస్తారు  అని  ఇక్కడే ఉంటున్నా, మా ఇంట్లో  ఇంత  ఫ్రీ గా  మీతో మాట్లాడ లేను , మా అమ్మా , మా చెల్లెలు  ఇంట్లో నే ఉంటారు  అందుకే ,  బందువుల  ఇంటికి వెళుతున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చా. "
"షామీర్  గాడి సంగతి  మేము చూసుకోంటాము  , నువ్వు  వాడి అడ్రస్ చెప్పి  మీ  ఇంటికి వెళ్ళు  , ఇక్కడ ఉండడం  మంచిది కాదు.  ఇక నుంచి అయినా సరిగ్గా  ఉండు."
"థాంక్స్ భయ్యా,  నాకు తెలుసు   వాడి ద్వారా నేను ఎంత పెద్ద  ఊబిలో  చిక్కు కొన్నానో,  నాతొ పాటు నా ఫ్రెండ్స్ ను కుడా అందులో  నాకు తెలీకుండా  ఇరికించాను, కాని  సమయానికి నువ్వు  దేవుడిలా  వచ్చి  నన్ను  నా ఫ్రెండ్స్ ను కాపాడావు."   అంటూ  అన్ని రోజులు  తనలో దాచుకొన్న  బాధను  బయటకు  చెప్పుకొని  ఏడవ సాగింది.
"ఇప్పుడు అంతా అయిపొయింది , ఇంక  ఏడవడం ఎందుకు "  అంటూ  తన దగ్గరకు జరిగి  తన తల మిద చేయి  వేసాను సముదాయించడానికి  అన్నట్లు. 
"భయ్యా నీకు  తెలీదు  ఇక్కడే  ఇదే ప్లేస్ లో  ఆత్మ హత్య చేసుకొందామని  రెండు మూడు సార్లు నిద్ర మాత్రలు  కుడా తెచ్చు కొన్నాను , కాని   ధైర్యం చాలక  పోస్ట్ ఫోన్ చేసుకొంటూ వస్తున్నాను "  అంటూ నా మిద పూర్తిగా వొరిగి  ఎక్కి  ఎక్కి  ఏడవ  సాగింది.
 
తనకు  పూర్తిగా భోరోసా ఇవ్వడానికి అన్నట్లు,  కొద్దిగా దగ్గరకు జరిగాను సముదాయించడానికి.   తను పూర్తిగా నన్ను కౌగలించుకొని నా బుజం మిద తల వాల్చుతూ  పూర్తిగా నా మిద  వొరిగి పోయింది. 
====================
Like Reply

79.1  

 
తన వీపు  వెనుక చేత్తో  తడుతూ  "ఆత్మ హత్య  పిరికి వాళ్ళు చేసే పని ,  చచ్చి సాదించేది  ఏమి లేదు.  బ్రతికి  సాధించు.   మీ  అమ్మా నాన్నా నీ మిద ఎన్ని ఆశలు  పెట్టుకొని ఉంటారు. నీ కోసం  వెతుకుతూ మీ ఇంటికి వెళ్లాను అక్కడ మీ   అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని  ఆందోళన చెందు తుంది.  వాళ్ళను ఆ వయస్సులో అలా బాద పెట్టడం తప్పు కదా , ఇంటికి  పెద్ద కూతురు నువ్వు , మీ నాన్న తరువాత  అందరిని నువ్వే  చూసుకోవాలి ,  డిగ్రీ  చదువుతున్నావు నువ్వు ఇలా  బేలగా ఉండడం  మంచిది  కాదు,  మనం పిరికి వాళ్ళం అయితే  కష్టాలు మన వెంటే  వుంటాయి.  అదే  నువ్వు తిరగ బడి  వాటి మిద  దాడి చేయి  అవి నీ దరి దాపులకు కుడా రావు"
 
తన కన్నీల్లతో  నా బుజం మిద షార్ట్  తడిపేసింది.   తను నా మిద పూర్తిగా వొరిగి వుండడం వలన తన రోమ్ముల్లు నా ఛాతికి గుచ్చుకొని  ఇంకెక్కడో చలనం కలిగిస్తున్నాయి.  ఓ వైపు బుర్ర  తనకు నీతులు  చెపుతుంది,  ఇంకో వైపు శరీరం  తన బాడీ  స్పర్సతో వేడెక్క సాగింది. 
 
అంత వరకు  ఓ చేయిని  వెనుక ఆనించి  మా ఇద్దరి సపోర్టు  ఆ చేతి మిద వేసి , ఇంకో చేత్తో  తన విపు మిద  రాస్తూ వుండడం వలన.  వెనుక  సపోర్టు  ఉన్న చేయి  తిమ్మేరెక్క సాగింది.   ఆ చాప మిద  ఉన్న దిండును  నా వెనుక వేసుకొని  అలాగే వెనుకకు  వాలి పోయాను.   తను  నా మిద పూర్తిగా వొరిగి  వుండడం వలన తను కుడా నాతొ పాటుగా నామీద పడుకోండి పోయింది. 
 
తన రొమ్ములు నా మిద  వోత్తుకొని  తన డ్రెస్ లోంచి  తెల్లగా బయటకు ఉబికి  కనబడ సాగాయి.  తను  ఉన్న స్టేట్ అఫ్ మైండ్ లో నేను  ఇలా అలోచించడం  తప్పని  తెలుస్తూనే ఉంది కాని  కింద మా వాడు తన స్పర్సకి  వెర్రెక్కి  నా ప్యాంట్  ను చించుకొని బయటకు వచ్చేలాగా ఉన్నాడు.
 
ఓ  అయిదు నిమిషాలు  పూర్తిగా నా షర్టు  తడిపేసిన తరువాత ,  తను తేరుకొని  తనున్న పరిస్తితి  చూసుకొని  పైకి లేచింది.   బుజం మిద నా షర్టు వైపు చూసి 
"అయ్యో  భయ్యా  , నీ షర్టు  పూర్తిగా తడిపేసా ,  విప్పి  ఇవ్వు ఇక్కడ ఫ్యాన్  కింద ఉంచుతా  కొద్ది సేపటికి ఆరిపోతుంది"  అంటూ నా షర్టు తీసుకోని అక్కడే ఉన్న టేబుల్ ఫ్యాన్ గాలి  నా షర్టు మిద వచ్చేటట్లు తిప్పింది.
 
ఎ  అచ్చాదనా లేకుండా ఉన్న  నా బాడీ చుస్తూ , "నువ్వు జిమ్  కు వెళతావా ?"
 
"ఎందుకు అడిగావు అలా "
"సినిమా హిరో  లాగా  6 ప్యాక్ లాగా ఉంటె  అందుకు అడిగా "
"లేదు ,  కాని   టైం దొరికినప్పుడు  వర్క్ అవుట్ చేస్తాను. "
"అందుకే  అంత పిట్  గా ఉన్నావు "
"నువ్వు కుడా  ఎం  సినిమా హిరోయిన్ కు  తక్కువుగా లేవు " అన్నా  దుప్పట్టా లేని తన యెద  సంపద వైపు చుస్తూ.  నేను ఎక్కడ చూస్తున్నానో  తను  గ్రహించి 
"నిజంగా నా  అంత  అందంగా ఉన్నాన్నా  "  అంది   నవ్వుతూ
"అందుకే గా వాడు నీ  వెంట  పడ్డాడు "
"వాడి గురించి  ఇక  ఎప్పుడు  మాట్లాడకు ,  ఇప్పుటి  నుంచి  నువ్వు ఇచ్చిన కొత్త జీవితం  జీవిద్దాం  అనుకొంటున్నా,   ఇలాంటి సమయం లో ఆ సైతాన్ గాడి గురించి  మాట్లాడకు. ఇంకెప్పుడూ  వాడి గురించి నా ముందు మాట్లాడను  అని నాకు ప్రామిస్  చేయి" అంటూ  తన చేయి  నా చేతిలో  వేసింది .
Like Reply

79.2

"సరే అలాగే  ఇకేప్పుడు  వాడి గురించి మాట్లాడను  అది  సరే  నేను ఇచ్చిన కొత్త జీవితం ఏంటి ??  కొత్తగా "
"నువ్వు  రాకుంటే ,  ఈ రోజు కచ్చితంగా నిద్రమాత్రలు మింగుదామని  ప్రిపేర్  అయ్యి వచ్చా  కావాలంటే చూడు "  అంటూ  చాప కింద ఉన్న  పొట్లం లోని  ఓ 20 నిద్రమాత్రలు చూపించింది.
"ఇక నుంచ వీటి అవసరం రాదులే"  అంటూ ఆ పొట్లాన్ని  మూలాన  ఉన్న   చెత్త బుట్టలో వేసా
"థాంక్స్ ,  నాకు మరో  జీవితం ప్రసాదించావు, ఎలాగూ నా డిగ్రీ  అయిపోతుంది,  నీకు  తెలిసిన  వాళ్ళ దగ్గర  ఏదైనా చిన్న ఉద్యోగం  ఇప్పించు, అది చేసుకొంటూ  నేను కుడా హమీద్ భయ్యా లాగా పొలిసు  అవుతా "
"తప్పకుండా , మొదట  డిగ్రీ  పూర్తి చేయి  ఆ తరువాత ఉద్యోగం ఎక్కడో  ఓచోట చూద్దాం లే "  అన్నాను.
"నువ్వు  నిజంగా  గ్రేట్  "  అంటూ  వచ్చి నా  చెంప మిద ముద్దు పెట్టింది.
"అంతగా నచ్చితే  ఇంకా  బోలెడన్ని ప్లేస్ లు ఉన్నాయి  ముద్దు పెట్టడానికి " అన్నాను.
"అచ్చా , కిదర్  కర్నా  బోలో "  అంటూ నా ఎదురుగ్గా నిలబడ్డది.
పైకి  ఉబికి ,  కొట్తోచ్చి నట్లు  కనిపిస్తున్న  తన రొమ్ములను చూస్తూ  "నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదా  ఎక్కడ ఎక్కడ పెట్టాలో , నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా " అన్నాను.
"నాకు ఎక్స్పీరియన్స్  అని  నీకు ఎలా తెలుసు  "
"కొన్నింటిని చూస్తూనే  తెలుస్తుంది "  అన్నాను తన రొమ్ముల వైపు  , తన పెదాల వైపు చూస్తూ
"ఎదో  నువ్వు స్వయంగా చూసి నట్లు చెబుతున్నావు , నిజంగా చూసావా  ఆ రోజు"
"ఎ రోజు ?  నేను  ఎం చూసాను "
"అబద్దాలు చెప్పకు  , అడ పిల్లలు పుడతారు , నువ్వు  ఆ రోజు  ఈ రోడ్లో  ఉండడం  నేను చూసాను.  నేను ఈ రూమ్ లో  ఉండగా నువ్వు చూసావు కదూ ? "  తను గుచ్చి గుచ్చి అడిగే సరికి    అవునని తల ఉపాను.
"అవును నువ్వు ఎందుకు వచ్చావు ?  ఇక్కడికి,  అది  నాకు ఇంతవరకు  అర్తం కావడం లేదు. "
"పల్లవి  తెలుసు  కదా  నీకు , నేను పల్లవి  బావను "
"ఓ  ఇప్పుడు మొత్తం  అర్తం అయ్యింది నాకు ,   పల్లవీ  నీకు ఆ ఫోటోల గురించి  చెప్పివుంటుంది. అవి  ఎవ్వరి దగ్గర ఉండాయో   వెతుక్కొంటూ వచ్చి ఉంటావు "  అవునా
"అవును,  ఆ ఫోటోలో  , సలీం ఫోటో స్టూడియో  గుర్తు కనబడ్డది,  అప్పుడు  పల్లవి చెప్పింది  మీరు ఇద్దరు కలిసి ఆ స్టూడియో కు  ఫోటోల కోసం వెళ్ళారని ,  అందులో నీ చేయి కుడా ఉందనుకొని మీ  ఇంటికి వెళ్ళాము, మీ అమ్మ  ఈ అడ్రస్ ఇచ్చింది.  వెతుక్కుంటూ  వచ్చాను  అప్పుడే  నువ్వు వాడితో ఇక్కడ  కనబడ్డావు.   మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత నేను లోపలికి  వచ్చి   ఫోటోలు, మిగిలిన వస్తువులన్నీ  తీసుకోన్నా"
 
"నువ్వు హమిదు భయ్యా  ఈ వీది  మలుపు  తిరిగేటప్పుడు  నేను  వెనుకకు వచ్చా, అప్పుడు హమీద్ భయ్యాను చూసా"
"అచ్చా  నువ్వు  నా దోస్తుకు బావ వన్న మాట , మరైతే నాకు కుడా బావవే  అంది  నవ్వుతూ "
"మరైతే  బావకు ఎవ్వరన్నా అక్కడ ముద్దు పెడతారా "  అన్నా
"మరి  ఎక్కడ పెట్టాలో చెప్పచ్చుగా " 
"ఇందాకే చెప్పానుగా ,  తెలియని వాళ్ళకు  అయితే  చెప్పాలి , కాని  ఎక్కడెక్కడ పెట్టాలో  తెలిసిన వాళ్ళకు  ఏమని చెప్పను." 
"అచ్చా బాబా,   మాటి మాటికి  అదే  విషయం  చెప్పకు  ముద్దే  కదా  పెడతాలే "  అంటూ  నా  పెదాల మిద  అంటి  అంటనట్లు  తన పెదాలను తాకించింది.
Like Reply

79.3

"మరీ  ఇంత  పీనాసి దానివని తెలియదే  నాకు "  అన్నాను బుంగ మూతి పెడుతూ . నేనన్న మాటలకు  తనకు కోపం  వచ్చి  నా తలను తన రెండు చేతులతో పట్టుకొని నా పెదాలు  తన పళ్ళతో  పట్టుకొంది. 
 
తనను  నాకేసి  అదుము కొంటూ  నా పెదాలను తన పళ్ళ కింద నుంచి పీక్కొని  తన పెదాల మిద  దాడి చేసాను.  తన పెదాలను పిలుస్తూ , నా నాలుకను  తన  నోట్లోకి తోసి తన  నాలుకతో పెనవేస్తూ , నా రెండు చేతులతో  తన పిర్రలు  పిసుకుతూ  తనను నా మొడ్డ కేసి వత్తుకో సాగాను.
 
ప్యాంటు లోపల  లేచిన  నా అంగం తన   ఉపస్త మిద వత్తడి  తెస్తుండగా తన రొమ్ములు నా కేసి  వత్తేస్తూ తన పదాలతో నా పెదాలు పట్టేసుకొని  జుర్రుకో సాగింది.   అలా పైన   పెదాలతో  , నాలుకలతో  ఒకరి మిద ఒకరం  దాడి చేసుకొంటూ  కింద  నా చేతులతో తన పిర్రలు పిసుకుతుండగా,  ముందు బాగాన మా వాడు  తన బొక్కపై  వత్తడి  తెసాగాడు.
 
ఓ  రెండు నిమిషాలు  నిలబడే  కసేక్కి పోయాము ,   ఇంక  కాళ్ళల్లో  సత్తువ లేనట్లు  ఉన్నదా లేదా  అన్నట్లు ఉన్న తన నడుం పట్టుకొని  చాప మిద  పడుకో పెట్టి , తనపై  వొరిగి పోయాను.    నిలువుగా తన మిద పడుకొని  తన పెదాలను నా పెదాలతో  ఆక్రమించుకొంటూ ,  నా రెండు చేతులను  డ్రెస్ పైనే తన రొమ్ముల మిద వేసి వత్తసాగాను.  స్వేచ్చగా నాకు దారి  ఇస్తూ, తన రెండు కాలు నా  వెనుక వేసి  నన్ను తనకేసి  వత్తుకో సాగింది.  
 
బట్టల మీదనే  కుమ్మేసు కొంటున్నట్లు  ఇద్దరం   ఆయాసపడ సాగాము.     ఉపిరి తీసుకోవడానికి అన్నట్లు  తన మిద నుంచి లేచి పక్కన కూచొని.   తన  పంజాబీ డ్రెస్ అంచులు పట్టుకొని పైకి పికాను.  తను  డ్రెస్ తో పాటు చాప మిద నుంచి  పైకి  లేచి  తన తల మీదుగా  డ్రెస్ ని పీకేసి  చాప మిద  పడేసింది.  
 
నల్లని బ్రాలో   ఇమడక  పైకి ఉబికి కనిపిస్తున్న తన రొమ్ములు  పైకి కిందకు  ఉగ సాగాయి  తను డ్రెస్ తీయగానే.    ఆ బ్రాని  కిందికి పికి , బైట పడ్డ  వాటి మిద  నోటితో  దాడి చేసాను.  ఎప్పుడైతే నా  పెదాలు తన  సన్నుల ముచ్చికల మిద పడ్డాయో  "మ్ , మ్  .........."  అని మూలుగుతూ ,  నా తలను  తన రోమ్ములకేసి గట్టిగా వత్తేసుకొంది.  రెండు చేతులను  తన విపు వెనుక  వైపున ఉన్న బ్రా హుక్స్  తిసివేస్తూ కూచొన్న తనను, తీసేసిన డ్రెస్ మిద  పడుకోపెట్టాను.
 
పెదాలతో మార్చి మార్చి  తన ముచ్చికల చికుతూ,  ఓ చేత్తో తన రొమ్ముల బిగుతనం పరీక్షిస్తూ , ఇంకో చేత్తో తన  పైజామా నాడా పట్టుకొని  పీకేసి , అక్కడ ఏర్పడ్డ  సందులోంచి  చేతిని తన  ప్యాంటి  లోపలి  దూర్చాను.   ఓ  పది , పదిహేను రోజుల కింద గోక్కోన్నట్లు ఉంది ,  కుచ్చుగా వచ్చిన  వెంట్రుకలు  తన  రసాలతో  తడిచి  నా చేతి వేళ్ళకు  చల్లగా  తగిలాయి.  తడిచిన వెళ్ళాతో  తన పెదాలు  విడదిస్తూ,   ఓ  వేలిని తన పెదాల మద్యలో  దూర్చాను.
 
"ఆ వేలు  తన పూ  లోతులకు  వెళ్లి నట్లు  ఫిల్ అవుతూ , ఆ ....ఆ......  "అంటూ  సౌండ్ చేస్తూ   తలను అటు  ఇటు  తిప్పుతూ  తన రెండు చేతులతో నా తలను ఇంకా గట్టిగా  తనకేసి వత్తుకోంటు  కార్చేసుకోంది.
Like Reply

79.4

"వేలు పెట్టి  పెట్టగానే , కార్చేసుకోంది  అంటే  ఎంత కసి మిద ఉందొ  లెక్కేసుకోవచ్చు అనుకొంటూ ,  తన పైజామాను  ప్యాంటీ తో పాటు తను పిర్రలు పైకి లేపగా తన కింద నుంచి  తీసేసాను. "
 
ఓ రెండు నిమిషాలు ఎటువంటి చర్యా లేకుండా  కళ్ళతో  తన అందాలను రమిస్తుండగా.   అంత వరకు  కళ్ళు మూసుకొని ఉన్న తను  నన్ను చూసి "ఏయ్  ఏం చూస్తున్నావు"  అంటూ  తన కాళ్ళు  ఓ దాని మిద ఓకటి  వేసుకొంటూ  తన రెండు చేతులతో తన రొమ్ముల మిద క్రాస్  వేసుకొంది.
 
"ఇన్ని అందాలు  అలా చేతులతో  , కాళ్ళతో దాపెట్టు కొంటె  దాగేవా ఏంటి  "
"మరి  ఏంటి , నన్నేమో  పుట్టిన పాపాయి లాగా చేయావు , మరి నువ్వేమో ,  సల్మాన్ ఖాన్ లాగా సగమే  విప్పెసావు."
"ఎవ్వరికి  అవసరం  అయిన పనులు వాళ్ళే  చేసుకోవాలి "
"అంటే  నన్నే విప్పమనా  నీ ఉద్దేశ్యం , సరే "  అంటూ  నా ప్యాంట్  బటన్  విప్పేస్తూ,  జిప్ పట్టుకొని కిందకు లాగింది.    అంత వరకు ప్యాంట్ లో  అణిగి మణిగి  మనోడు,   కాటేసే  కోడె త్రాచులా డ్రాయర్ ను  చిల్లు పెట్టేసేలా   లేపెసాడు.  వాడి అవస్తాను చూడ లేక   తను   డ్రాయర్  అంచు పట్టుకొని   కిందకు పీకింది.  అదుపు తప్పిన అనకొండాలా , నిలేసిన  ద్వజస్తంబం లాగా  లేచి  నిలబడింది.
 
తన  తల నా వైపుకు  జరుపుతూ , తన రెండు చేతులతో నా ప్యాంటు  అంచులు పట్టుకొని కిందకు  పీకింది.  తనకు  అనుగుణంగా  నా పిర్రలు పైకి లేపగా  , నా కాళ్ళ మద్య నుంచి  రెండింటిని  తీసి పక్కన పెట్టింది.
 
చాపుకొన్న  నా కాళ్ళ మధ్యకు  జరిగి   తన పెదాలతో  నా మొడ్డను  తన నోట్లోకి  తీసుకొంది.      అంత వరకు  తోప్పి లేని మొడ్డను  నోట్లోకి తీసుకోవడం  అలవాటనుకొంటాను.  ఇప్పుడు తోప్పి ఉన్న మొడ్డ  నోట్లో కి వచ్చే సరికి  కొద్దిగా  ఆశ్చర్య పోయింది.  
 
తన పెదాలతో  నా మొడ్డ గుండు చప్పడిస్తూ , తన నాలుకతో   నా మేడ్డ అంచు మిద  పోడవ సాగింది.     ఆ చర్యకు ఎక్కడో  నరాలు పూరి తిప్పినట్లు  వాళ్ళంతా  జల్లు మంటుండగా.   నా పిర్రాలను  ఇంకా కొద్దిగా ముందుకు  జరుపుతూ   నా రెండు చేతులతో  తన తలను పట్టుకొని  తన నోట్లోకి  తోసాను. 
 
అప్పటి వరకు పై పైన  పెదాలతో  నా మొడ్డ  చికుతున్న తను , నేను ఎప్పుడైతే  తన తల పట్టుకొని  నోట్లోకి తోసానో ,  తన నోరు ఇంకా  విశాలంగా  తెరుస్తూ ,  నా మొడ్డ కోన తన అంగటిలో  తాకగా ,  తన పెదాలు  నా మొడ్డ మొదలులో  సెటిల్  అయి పోయాయి.      వేచ్చాగా తన అంగటి లో దూరిన నా మొడ్డ గుండు  అక్కడ  ఇబ్బంది పెడుతుండగా  ఆ ఇబ్బంది వలన  తన కళ్ళలో  నీళ్ళు  కార సాగాయి.    వాటిని చూసి   వేగంగా తన నుంచి  వెనుకకు  పికేసాను  నా మొడ్డను.
Like Reply




Users browsing this thread: 4 Guest(s)