Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు పాటల అంత్యాక్షరి!!!
#1
సరదాగా ఇక్కడ అంత్యాక్షరి ఆడుకుందామా ఫ్రెండ్స్....

కానీ, తెలుగు పాటలు మాత్రమే....

కనీసం పాట రెండు లైన్లు అయినా వుండాలి. 
అలాగని సాకీలు, స్వరాల కూర్పులు చెప్పేసి వదిలెయ్యకూడదు...
పాటలోని పల్లవి పాడాలి... అదే వ్రాయాలి!
.
.
.
.
ఇక అంత్యాక్షరి మొదలెట్టేస్తాను!!!

అనగనగా ఆకాశం వుందీ... ఆకాశంలో మేఘం వుందీ...
మేఘం వెనుకా రాగం వుందీ... రాగం నింగిని కరిగించిందీ...
కరిగే నింగీ చినుకయ్యిందీ... చినుకే చిటపట వానయ్యిందీ...
రా చిలక్కా నువ్వే కావాలీ... నా రాచిలక్కా నువ్వే కావాలీ...

మ్.... లీ... 'ల' అక్షరంతో పాడాలి తర్వాత

వెల్కం టు వికటకవి స్టూడియో...

లెక్కలేనంత కిక్కు...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..

తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||

అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమ  నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||

రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||
Like Reply
#3
మరల ల నే....వచ్చింది
Like Reply
#4
Pause
Like Reply
#5
ఆటలో ఒక పద్ధతి వుండాలి... పాట కాపీ చేసి పేస్టు చేసేయటం కాకుండా ఎవరికి వాళ్ళు టైపు చెయ్యాలి.

తెలుగులో టైపు చేస్తే చదివేవారికీ ఆనందం. ఒకవేళ కుదరకపోతే తెంగ్లీషులో టైప్ చెయ్యవచ్చు. ఇక్కడ అన్నెపూ బ్రో... ఆఖరి అక్షరం 'ల' కాదు.
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. .....
అంటే.... చివరి అక్షరం 'గ'
'గ' అక్షరంతో తర్వాత పాటెత్తుకోవాలి.
ప్యాసనేట్ మెన్ బాబాయ్.... మీరు పాస్ చెప్పినా pause చేసినా ఆడక తప్పదులేఁ...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
Sorry sorry rules telidu
Like Reply
#7
గల గల పారుతున్న గోదారి లా........
జల జల జారుతున్న కన్నీరి లా........
నా కోసమై నువ్విలా...కన్నీరులా మారగా.......
నాకేందుకో ఉన్నదీ....హాయిగా.....
Like Reply
#8
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా క ళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

"క"
Like Reply
#9
కన్నులదా ఆశలదా 
బుగ్గలదా  ముద్దులదా 
పెనవేసుకున్న పెదవులదా 
నువ్వు కోరుకున్న సొగసులదా 

మదిలో మెదిలే వలపుల మొలక 
నాలో ప్రాణం  నీవే కదా 
అలలా కదిలే వలపుల  చిలక 
అందని అందం  నీదీ కదా
Like Reply
#10
తర్వాత అక్షరం "ద"
Like Reply
#11
దంచవే మేనత్త కూతురా...
వడ్లు దంచవే మేనత్త కూతురా...
దంచు దంచు బాగా దంచు...


తర్వాత అక్షరం 'చ'

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
చందమామ రమ్మంది చూడు.. 
చల్లగాలి రమ్మంది చూడూ..
ఆ పైన.. ఇంక ఆ పైన.. 
నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ
Like Reply
#13
తర్వాత అక్షరం "డ"
Like Reply
#14
(11-11-2018, 11:38 AM)annepu Wrote: తర్వాత అక్షరం "డ"

Diri diri diridi vareva Diri diri diridi vareva Diri diri diridi vareva Ippudippudippude vareva Ichipuchukunte vareva…. Are iddarokkatayyero vareva Diri diri diridi vareva Ippudippudippude vareva

"va"
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#15
వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
ఏది గెలుపో.. ఏది మలుపో..
తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు
Like Reply
#16
తర్వాత అక్షరం "క"
Like Reply
#17
Kannullo unnavu naa kanti papavai
Gundello nindavu naa gunde savvadai
Nee vuha naku oopirai
naloke cherukundhani
Nee peru prananadi ayinadhe Oh... Oh...

Kannullo unnavu naa kanti papavai
Gundello nindavu naa gunde savvadai

"డ"
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#18
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో

తరువాత అక్షరం "మ"
Like Reply
#19
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా...
ముద్దబం'తి'...



తర్వాత అక్షరం 

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#20
(15-11-2018, 08:01 PM)Vikatakavi02 Wrote: ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా...
ముద్దబం'తి'...



తర్వాత అక్షరం 

తరలి రాద తనే వసంత తనకి బాగా దరువేసే మొడ్డ కోసం. 
స్వర్గాల దాకా సుఖం సాగుతుంటే మేఘాలలో అలా తేలిపోతే 

(అంత్యాక్షరి లో కుసింత కళాపోషణ ఉండాలని ఇలా రీమిక్స్ చేసాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా కళాపోషణ చెయ్యగలరు మిత్రులారా)
Like Reply




Users browsing this thread: 1 Guest(s)