08-11-2018, 04:40 PM
Sarkar movie evaraina chusaara?? ela undhi??
Images/gifs are from internet & any objection, will remove them.
Sarkar movie evaraina chusaara?? ela undhi??
|
08-11-2018, 04:40 PM
Sarkar movie evaraina chusaara?? ela undhi??
Images/gifs are from internet & any objection, will remove them.
08-11-2018, 05:50 PM
avg flick a arvaam politics manaki ekkav.... telugu lo inko flop
All the pics posted by me have been downloaded from the internet. Credit goes to the original uploaders. Anyone having any complaint please message me
09-11-2018, 12:06 AM
ఇవ్వాళే చూశాను. రాజకీయ నేపథ్యంతో ముడిపడిన మరో సినిమా...
తమిళనాడు రాజకీయాలను గురించినదే... విజయ్ కి తెలుగులో మార్కెట్ సరిగ్గా లేదు గనుక తమిళంలో ఈలలు పడే సన్నివేశాలూ, అతని విన్యాసాలు మనకు కాస్త ఎబ్బెట్టుగా అన్పిస్తాయి. ఇంక కథలో కొత్తదనం అంటే section 49p మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు. పాత కథకు తిరగమూత వేసి వడ్డించారు. సిగరెట్ పాటలు చాలానే పడ్డాయి. లౌడ్ కామెడీ కాకపోయినా ఏమాత్రం ఆకట్టుకోలేదు. చాలా విషయాలను గురించి వ్రాసుకుని దర్శకుడు తీసినా ఎడిటింగ్ లో కట్టయిందేమో అన్పించింది సినిమాను చూస్తుంటే... ఇది అస్సలు సరిపోదు.... మురుగుదాస్ లాంటి డైరెక్టర్ నుంచి ఇంకాస్త ఎక్కువే ఆశిస్తాం. సర్కార్ రివ్యూ — Tupaki.com greatandhra Review — Sarkar movie గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
13-11-2018, 07:40 PM
Waste of time
14-11-2018, 05:13 AM
(09-11-2018, 12:06 AM)Vikatakavi02 Wrote: ఇవ్వాళే చూశాను. రాజకీయ నేపథ్యంతో ముడిపడిన మరో సినిమా...perfect review kavi gaaru..
15-11-2018, 09:16 PM
(09-11-2018, 12:06 AM)Vikatakavi02 Wrote: ఇవ్వాళే చూశాను. రాజకీయ నేపథ్యంతో ముడిపడిన మరో సినిమా...అన్నయ మీరు ఒక రివ్యూ త్రేయడ్ స్టార్ట్ చేయాలని మా మనవి ..
16-11-2018, 11:15 AM
Nenu movies ekkuvaga naa iPad lo chostanu, appudappudu tv lo chostanu. Sarkar inka choodakapothe ledu
|
« Next Oldest | Next Newest »
|