Thread Rating:
  • 62 Vote(s) - 2.85 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance శృంగార కథామాళిక

Showing only the posts of Mahesh.thehero: 2,513 of 6,028 posts. Show all posts

(26-09-2019, 04:45 PM)bhaijaan Wrote:  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నం...

Thanks మిత్రమా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(26-09-2019, 06:06 PM)bhaijaan Wrote:  నాకు తెలిసి వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కు ముందు రోజు షాపింగ్ లో మహేష్ ఇష్టపడ్డ చీరతో తన పుట్టినరోజు లో తన అన్న ను కొంగు కు ముడేసుకుంటుందేమో....మన లవ్లీ మహీ...

Good guess మిత్రమా .
Like Reply

(26-09-2019, 06:19 PM)d.ramya341 Wrote:  ఆహా ఏమన్నా ఉందా ఈ update. ఇంత మంచి update ఇచ్చిన మీకు హృదయ పూర్వక ధన్వాదములు మిత్రమా

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply

(26-09-2019, 06:33 PM)Venkat 1982 Wrote:  Me story Lo Agricultur gurinchi bagachepparu. Hat's off to you.
Story super bro.

Heartfully thank you so much bro.
Like Reply

(26-09-2019, 08:09 PM)jwala Wrote:  Super mahesh Chala baga rasaru...

చాలా ధన్యవాదాలు మిత్రమా.
Like Reply

(26-09-2019, 08:14 PM)nar0606 Wrote:  mahesh garu super

Thanks మిత్రమా.
Like Reply

(27-09-2019, 01:02 PM)Bubbly Wrote:  update chala bagundi.birthday ki enta racha chestaro chudali. kudirite valla daddy ni kuda intlo nunchi bayataki pampandi valla privacy ki addu lekunda. Agriculture gurinchi chala baaga chepparu tq.

చాలా చాలా చాలా..................ధన్యవాదాలు మిత్రమా.
Like Reply

(02-10-2019, 12:51 PM)Kasim Wrote:  Congratulations you reached half century Mahesh.

Thank you so so soooo much.
Like Reply

(04-10-2019, 09:08 AM)giri001 Wrote:  Congratulations  bro you reached 50th page .
Your story narration is excellent .
Your story selection is superb .

Heartfully thank you so so soooooo much మిత్రమా.
Like Reply

Thank యు sooooo much నిక్ for lovely private message.
Like Reply

(26-09-2019, 02:40 PM)Vicky845277 Wrote:  Abbbbbbaaaaaaaaaa........
Super bhayya iragadeesav update,
Birthday surprise kosam wait chesthuntam,
Eagerly waiting for next biggest update,
ThNks for giving regular updates bhayya :):):):):):)

Heartfully thank you soooooo much.
Like Reply

(08-10-2019, 01:27 PM)Joncena Wrote:  మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.

SOOooo sorry మిత్రమా ఆలస్యం అయినందుకు క్షమాపణలు . ఫ్రెండ్స్ తోనే సరిపోయింది . WIsh you the same.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

thank you soooooo much friends and bros.
Like Reply

ఆలస్యానికి క్షమాపణలు ..........

దసరా కదా మూడు రోజులయ్యింది మళ్లీ సైట్ ఓపెన్ చెయ్యడానికి ,

ఫ్రెండ్స్ relatives తోనే సమయం గడిచిపోయింది .

రేపు ఉదయం అప్డేట్ తో మీ ముందు ఉంటాను .

మీ మహేష్.
Like Reply

(08-10-2019, 01:27 PM)Joncena Wrote:  మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.

Previous account గుర్తుచేసుకోండి లేకపోతే మళ్లీ జూనియర్ మెంబెర్ నుండి మొదలెట్టాల్సివస్తుంది మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

ఏంట్రా అంత ఆనందం అని అడిగాను . సిగ్గులోలికిస్తూ నాగుండెలపై మరింత హత్తుకొని తియ్యటి ముద్దుపెట్టి రేపు నీకే తెలుస్తుందిలే అన్నయ్యా అంటూ ముసిముసినవ్వులు పూయిస్తూనే ఉంది . అయితే సర్ప్రైజ్ అన్నమాట లవ్ యు sooooo much చెల్లి అంటూ కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .



మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాము . చెల్లి ఇంకా  నవ్వుతూనే ఉండటం చూసి మురిసిపోయి కారుదిగి అటువైపువచ్చి డోర్ తెరిచి చెయ్యి చూపించాను . లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని అందుకొని నవ్వులతో ముత్యాలు కురిపిస్తూ నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ దిగి , నా నడుము చుట్టూ చేతులను చుట్టేసి ఇంటి డోర్ దగ్గరికి నడిచాము . 



సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ సర్ లెటర్ మరియు ఇంటి కీస్ ఇచ్చి లగేజీతోపాటు వెళ్లారు అని చెప్పి వెళ్ళిపోయాడు . లెటర్ తెరిచి చూస్తే నేను బిజినెస్ పనిమీద ముంబై వెళుతున్నాను ఎప్పుడు వస్తానో తెలియదు అని నాతోపాటు చెల్లికూడా చదివి , ఇంట్లో నాన్న ఉన్న సంగతే మరిచిపోయాను . ఇప్పుడు ఇప్పుడు మేమిద్దరమే అంటూ సంతోషం పట్టలేక సడెన్ గా నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టడమే కాకుండా కందిపోయేలా కొరికేసింది . స్స్స్........చెల్లెమ్మా అంటూ చేతితో రాసుకునేంతలో ,నొప్పివేస్తోందా అన్నయ్యా ఉండు మందు ఇస్తాను అంటూ చిరునవ్వులు చిందించి మరింత హత్తుకొని కందిపోయిన చోట లేత ముద్దులను పెదాలతో పెట్టింది . 



ముద్దులతో మ్యాజిక్ చేశావురా అంటూ హత్తుకొని తాళాలు తెరిచి ఇంట్లోకి వచ్చి , చెల్లెమ్మా నేను చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది , నిన్ను నీ క్లోజ్ ఫ్రెండ్ మన ప్రెసిడెంట్ ఇంట్లో వదిలిపెట్టి వెళతాను తొందరగా రెడీ అవ్వు నేను కింద రెడీ అవుతాను అని చెప్పాను .



అన్నయ్యా ఎంతసేపవుతుంది ...........మధ్యాహ్నం సాయంత్రం అయినా అవ్వచ్చు రా అని నుదుటిపై ప్రాణసమానంతో ముద్దుపెట్టి చెప్పాను . ఎంతసేపు నిన్ను వదిలి నేనా.......అనేంతలో తాను తన అన్నయ్యకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ arrangement కోసం చాలా వస్తువులు తీసుకోవాలి కాబట్టి , సరే అన్నయ్యా కానీ గంటకొకసారైనా కాల్ చేస్తాను అని గుండెలపై వాలిపోయింది . నిమిషానికోకసారి చేసినా ఎంజాయ్ చేస్తాను అంటూ రెండుచేతులతో చెల్లిని చుట్టేసి , నాకు కూడా నిన్ను వదిలి వెళ్లాలంటే ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టాను . 



కొద్దిసేపటి తరువాత కౌగిలిలో నుండి వదల్లేక వదిలి నన్నే చూస్తూ పైకి వెళ్లిపోవడం చూసి , అంతటి ప్రేమను తన కళ్ళల్లో చూసి కదలకుండా అలాగే నిలబడిపోవడం చూసి అప్పటికే పైకివెళ్లింది చెల్లి , అన్నయ్యా ముఖ్యమైన పని అన్నావు అలాగే నన్నే చూస్తూ నిలబడిపోయావు అంటూ చిలిపినవ్వుతో చెప్పింది.



నా ప్రాణమైన చెల్లి నాపై చూపిస్తున్న ప్రేమకు దాసుడై నన్ను నేనే మరిచిపోయానురా అని నవ్వుకుని గెస్ట్ రూంలోకివెళ్లి టవల్ అందుకొని ఇద్దరమూ పైన కింద ఓకేసమయంలో స్నానం చేసాము . 



బట్టలు పైనే ఉండటంతో టవల్ చుట్టుకొని మొబైల్ అందుకొని టిఫిన్ ఆర్డర్ చేసి పైకివెళ్ళాను. . సరిగ్గా అదే సమయానికి డ్రెస్ వేసుకొని చెల్లి బాత్రూం డోర్ తెరిచి రూంలోకి అడుగుపెట్టబోయి , అర్ధనగ్నమైన నీటి చుక్కలతో మెరుస్తున్న నా చిసిల్డ్ ఛాతీని అక్కడే ఆగిపోయి సగం తెరిచిన డోర్ నుండి నేను బట్టలు వేసుకునేంతవరకూ కన్నార్పకుండా చూసి , స్నానపు నీటి చుక్కలతోపాటు చెమట కూడా పట్టడంతో , చిలిపిగా నవ్వుకుని లోపలకువెళ్లి దడేల్ మంటూ డోర్ వేసి డోర్ వెనుక ఆనుకొని నుదుటిపై చెమటను చేతితో తాకి నీవల్లనే అన్నయ్యా అంటూ పరవశించిపోయింది . 



చెల్లి ఏంటా చప్పుడు  అని అడిగాను . భారమైన శ్వాస వదిలి పీలుస్తుండటం వలన వెంటనే మాట రాక ఆ.....ఆ.....అని లొలొపలే మెరిసిపోతోంది . రేయ్ are you ok అని మళ్ళీ అడిగాను . ఆ.....ఆ......లవ్ .....యు......అన్న....య్యా ....వచ్చేస్తున్నాను అయిపోయింది . అయితే నేను కింద ఉంటాను వచ్చెయ్ రా అని చెప్పాను . అద్దం దగ్గరకువెళ్లి సిగ్గులోలకిస్తూ ముఖం పై చెమటను వాష్ చేసుకొని బయటకువచ్చి రెడీ అయ్యి నన్నే చూస్తూ కిందకువచ్చింది .



టిఫిన్ పార్సెల్ చూసి ప్లేట్ లో వడ్డించుకొని వచ్చి టీవీ చూస్తున్న నాకు తినిపించి తానూ తినింది.నాకు తాగడానికి నీళ్లు అందించి అన్నయ్యా ఒక్కనిమిషం వచ్చేస్తాను వెళదాము అనిచెప్పి పైకి వెళ్లి , ఛార్జింగ్ పెట్టిన మొబైల్ మరియు కప్ బోర్డ్ లో దాచుకున్న మొత్తం డబ్బును హ్యాండ్ బ్యాగులోకి తీసుకొని కిందకువచ్చి , నవ్వుతూ నా చేతిని చుట్టేసి వెళదామా అంటూ కళ్లతో సైగ చేసింది . లవ్ యు ఏంజెల్ అంటూ ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టి ఇంటికి తాళం వేసి సెక్యూరిటీకి ఇచ్చేసి కారులో బయలుదేరాము .



మాకోసమే ప్రమీల బయట నిలబడి ఎదురుచూస్తుండటంతో ఆగి ఇద్దరమూ దిగి థాంక్స్ ప్రెసిడెంట్ అంటూ కౌగిలించుకోబోతే , క్షణంలో మా ఇద్దరి మధ్యకూ చెల్లి దూరి ఒసేయ్ తిన్నావా అంటూ తనను వెనక్కు తీసుకెళ్లిపోయింది . నేను రెండుచేతులు విశాలంగా చాపి అలాగే నిలబడిపోవడం చూసి చెల్లి నవ్వుకుని , అన్నయ్యా ఇక నువ్వు బయలుదేరు అనిచెప్పింది . మహి మొదటిసారి మాఇంటికి వచ్చారు మహేష్ నువ్వుకూడా లోపలకురా అని పిలిచింది . లేదు ప్రెసిడెంట్ మరెప్పుడైనా వస్తాను చాలాపనులున్నాయి అంటూ నా హృదయం పై చెయ్యివేసుకొని జాగ్రత్త అని చెప్పాను . కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటాను అని బదులిచ్చింది . 



వెళ్ళిరానా అని చెల్లిని చూసి అడిగాను . మరు క్షణం నా కౌగిలిలోకి వాలిపోయి కాల్ చేస్తాను మొదటి రింగుకే ఎత్తేయ్యాలి అని వర్ణించలేనంత ప్రేమతో చెప్పింది . లవ్ యు రా అంటూ ముద్దుతోనే సరే అని చెప్పడంతో , నెమ్మదిగానే వెళ్లు అనిచెప్పి నా గుండెలపై ముద్దుపెట్టి నాకళ్ళల్లోకే చూస్తూ ప్రమీలా దగ్గరికి వెళ్లి చెయ్యి అందుకొని లోపలికి వెళ్లారు .
Like Reply

కారులో కూర్చుని చెల్లికి birthday సర్ప్రైజ్ మరియు మేము కలిసి జరుపుకుంటున్న మొదటి birthday సెలెబ్రేషన్స్ అధిరిపోవాలంటే ఏమేమి చేయాలో మొబైల్ లో నోట్ చేసుకొని మొదట వైజాగ్ లోనే ఫేమస్ కేక్ మేకర్స్ బేకరీ కి వెళ్లి కూల్ కేక్ ఆర్డర్ చేసి , కేక్ పై "Happy Birthday TWINS" అని రాయమని సాయంత్రం వస్తానని అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుండి decoration షాప్ కు వెళ్లి , వాళ్ళను సరాసరి ఇంటికి మేడ మీదకు తీసుకెళ్లి మొత్తం శుభ్రం చేసి సర్ప్రైజ్ birthday కోసం ఇప్పటివరకూ మీరు ఎప్పుడూ చెయ్యనంత , చూడగానే అత్యద్భుతం అనేలా ఎంత ఖర్చయినా వెనకడుగు వేయకుండా రంగురంగుల పూలతో విద్యుత్ కాంతులతో వెలిగిపోయేలా decorate చేయాలి మొత్తం కంట్రోల్ నాచేతిలోనే ఉండాలి. ఇంటిచుట్టూ గాలిలోకి సుమారు గంటపాటు ఆగకుండా ఆకాశంలో స్పార్కిల్స్ పేలేలా ఏర్పాటుచేయ్యాలి . సరిగ్గా మధ్యలో అంటూ స్థలం చూపించి గులాబీ పూలతో మరియు రెడ్ క్లాత్ తో కేక్ కట్ చెయ్యడానికి టెంట్ ఏర్పాటుచేయ్యాలి , టాప్ మొత్తం స్వర్గంలా మారిపోవాలి దానికోసం మీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలి అని చెప్పాను .



మరిచేపోయాను రేపు ఉదయం ఫ్రెండ్స్ తో కూడా సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి పైనుండే కాంపౌండ్ లోపల గడ్డి ప్రాంతాన్ని చూపించి , ఉదయం కాబట్టి కేవలం పూలతో మాత్రమే decorate చెయ్యాలి అనిచెప్పి , ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది అడ్వాన్స్ ఎంత అని అడిగాను. 



అప్పటివరకూ బాబు బాబు అని పిలుస్తున్న మేనేజర్ కు కాల్ వచ్చిన తరువాత సర్ అని పిలవడం మొదలెట్టాడు. సర్ అడ్వాన్స్ అవసరం లేదు మీరు ఇప్పటివరకూ రియల్ గా , టీవీల్లో పెద్ద పెద్ద ViP ఇళ్లల్లో జరిగిన birthday సెలెబ్రేషన్స్ చూసి ఉంటారు . వాటినన్నింటినీ తలదన్నేలా దివికి స్వర్గం దిగివచ్చిందా అనెంతలా మార్చేసి మిమ్మల్నే ఆశ్చర్యపరిచి శభాష్ అనిపించుకుంటాను . రాత్రికి మరియు రేపు ఉదయం సెలెబ్రేషన్స్ అంగరంగవైభవంతో జరుపుకుని ఏదో మీ తృప్తికి ఇవ్వండి . దానికోసం కూడా ఒక్క కాల్ చెయ్యండి నేనే స్వయంగా వచ్చి తీసుకెళతాను అని చెప్పాడు . అతడు మాట్లాడుతున్నంతసేపు నాకోసం ఇదంతా చేస్తున్నందుకు చెప్పలేనంత గర్వపడుతుండటం నాకు తెలుస్తోంది . 



అన్నా మీరు చెప్పేదాన్ని బట్టి చాలా ఖర్చు అవుతుంది సగం అమౌంట్ అయినా అడ్వాన్స్ గా తీసుకోండి , మీ డబ్బు ఎందుకు ఖర్చు చెయ్యడం అని జేబులో నుండి తీసి ఇవ్వబోయాను . సర్ ఇంతకుముందు ఫోన్ లో మాట్లాడాను చూసారు కదూ ఆ కాల్ రాకపోయుంటే ఈ డబ్బే కాదు అందరితో తీసుకున్నట్లు ఎక్కువే తీసుకునేవాణ్ణి కానీ మహిఫౌండషన్ మీది అని నిర్ధారించుకున్న తరువాత ,వేలాది మంది అనాధ పిల్లల పెదాలపై చిరునవ్వులు నింపుతున్న మీదగ్గరే నుండి ........లేదు లేదు నామనసు ఒప్పుకోదు మీరు నిశ్చింతగా చూస్తూ ఉండండి నేను చూసుకుంటాను అనిచెప్పారు . అన్నా మీ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకపోతే నా మనసు ఒప్పుకోదు తీసుకోండి అని చెప్పాను . సర్ మీ కాలేజ్ ఫంక్షన్ కూడా మేమే చేసింది , దూరం నిలబడటం వల్ల సరిగ్గా గుర్తుపట్టలేదు నన్ను క్షమించండి . ఆ తల్లి మాట్లాడిన మాటలు నాకునిప్పటికీ వినబడుతూనే ఉన్నాయి . ఆ తల్లి birthday decoration నాకు రావడమే అదృష్టం అంతే మీరు మరొక్క మాట మాట్లాడకండి , అంతగా ఇవ్వాలనిపిస్తే చెప్పానుకదా సర్ కాల్ చెయ్యండి వచ్చి తీసుకెళతాను . అదికూడా మీ గుర్తు జీవితాంతం ఉంచుకోవడానికోసం అంటూ , నేను మాట్లాడేంతలో మొబైల్ తీసి కాల్ చేసి finest decoration ఐటమ్స్ అన్నింటినీ తీసుకొని చెప్పే అడ్రస్ దగ్గరికి నిమిషాల్లో వచ్చేయ్యాలి అని ఆర్డర్ వేసాడు .



ఇంకా ఏమేమి చెయ్యాలో చెప్పండి సర్ చేసేస్తాము . నా సంతోషం చూస్తున్నారు కదూ మీరు చెప్పినా చెప్పకపోయినా మేడ మాత్రమే కాదు ఇంటిని మొత్తం decorate చేసేస్తాము , మీరు వద్దన్నా ఆగే పరిస్థితుల్లో నేను లేను , నా స్వార్థంతో కూడా చేస్తున్నాను . మీకు సహకరిస్తే నాకు కూడా కొద్ధో గొప్పో పుణ్యం దక్కుతుందని అంటూ నన్ను ఒక్కమాట కూడా మాట్లాడనివ్వకుండా మొత్తం కొలతలను తీసుకుంటూ ఆయన ఒక్కరే ఆనందంలో మాట్లాడుతున్నారు . 



15 నిమిషాలలో ఇంటిముందు లగేజీ వెహికల్ లో ఐటమ్స్ తోపాటు పనివాళ్ళు కూడా వచ్చారు . సెక్యూరిటీ లోపలకు పంపించు అని చెప్పడంతో అర గంటలో మొత్తం పైకి తీసుకొచ్చేశారు . ఏమిచెయ్యాలో ఎలా ఉండాలో పనివాళ్లకు వివారిస్తుంటే సంతోషం మరియు షాక్ లో నాకు మాట రావడం లేదు . ముగ్గురు ఉదయం జరిగే సెలబ్రేషన్ కోసం decorate చెయ్యడానికి కిందకు వెళ్లిపోయారు . మిగతావాళ్ళు చక చకా పనులు చేసుకుంటూ పోతున్నారు . సర్ మీరు నీడలో ఉండండి నేను చూసుకుంటాను కదా అని దగ్గరుండి అలా ఇలా .......అంటూ ఇష్టంతో చేయిస్తున్నారు . అన్నా నన్ను మహేష్ అని పిలవండి చాలు అనిచెప్పాను . అందుకే ఆరోజు అంతమంది స్టూడెంట్స్ మీరంటే అంత ప్రేమ చూపించారు మహేష్ అన్నారు . వాళ్లంతా స్టూడెంట్స్ అన్నా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు అని గర్వపడుతూ బదులిచ్చాను .



అన్నా పూలు ఇప్పుడే తెస్తే వాడిపోతాయేమో..............మహేష్ పూల decoration అంతా చీకటి పడ్డాకే అన్నారు . అన్నా సాయంత్రం బయటకు వెళ్లినవాళ్ళు వచ్చేస్తారు సర్ప్రైజ్ వాళ్లకోసమే ఏమాత్రం తెలియరాదు అని చెప్పాను . మహేష్ 8-10 ఎలాగోలా manage చెయ్యి ఎప్పుడైతేనే పూలు సరైన సమయానికి సౌందర్యాన్ని ఇస్తాయి అనిచెప్పారు . మాక్సిమం try చేస్తాను అలాగే ఒక నాలుగు పెద్దపెద్ద విడి మల్లెపూల బట్టలు ప్రక్కన పెట్టేయ్యండి వాటితో కొద్ది పని ఉంది నేను చూసుకుంటాను అనిచెప్పాను . 



నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా తెచ్చినవాటితో అలంకరిస్తూ , కావాల్సినవి అప్పటికప్పుడు తెప్పించి decorate చేస్తున్నారు . గంట గంటకూ అలారం పెట్టుకొని నేనే చెల్లికి కాల్ చేసి మాట్లాడాను . మధ్యాహ్నం రెండు గంటలయినా ఆకలి కూడా పట్టించుకోకుండా ఇష్టంతో చేస్తుండటం చూసి ఆనందించి అందరికీ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసాను . థాంక్స్ సర్ అంటూ పనివాళ్ళంతా ఒకచోట కూర్చుని తింటున్నారు , ఇంతలో చెల్లి కాల్ చేసి అన్నయ్యా తిన్నావా అని అడిగింది . చెల్లి పని ఇంకా అవ్వలేదు నేను బయటే తినేస్తాను నాకోసం ఎదురుచూడకుండా తినెయ్ అని చెప్పాను . నువ్వు తినేటప్పుడు కాల్ చెయ్ అప్పుడే నేను తినేది అని చెప్పడంతో లవ్ యు sooooo మచ్ రా ఇదిగో పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను నువ్వు కూడా తిను ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని నేను కూడా పని వాళ్ళతోపాటే కూర్చుని తింటూ మాట్లాడటం తెలిసికాని చెల్లి తినడం మొదలెట్టలేదు . నా బంగారుకొండ అంటూ ప్రక్కకొచ్చి ముద్దుపెట్టాను . లవ్ యు ఫర్ ద కిస్ అన్నయ్యా ఇప్పుడు కడుపునిండా తింటాను అని చెప్పడంతో సంతోషించి కాల్ కట్ చేసి భోజనం తిన్నాను .



నేను మాట్లాడుతున్నంతసేపు చెల్లి ప్రమీలా ఇంట్లో ఉన్నట్లు కాకుండా ఎక్కడో బయటకువెళ్లినట్లు వెహికల్స్ మరియు చుట్టూ జనాల మాటలు వినిపించాయి .టీవీ చూస్తున్నారేమో అని అంత పట్టించుకోలేదు .



నా అనుమానం నిజమే నేను ప్రమీలా ఇంటిదగ్గర వదిలిన వెంటనే చెల్లి , ప్రమీలా తన తల్లితో కలిసి మొదట బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఏమేమి చేయించుకోవాలో చేయించుకొని అద్దం లో చూసుకొని మురిసిపోయి నన్ను గుర్తుచేసుకొని సిగ్గుపడి అమాంతం ప్రమీల గుండెల్లో తలదాచుకుంది. అటునుండి మాల్ కు వెళ్లి చేతికి వేసుకోవడానికి గోరింటాకు , రేపు birthday రోజు అందంగా కనిపించడానికి గాజులు , చైన్స్.......ఇలా , నాకు కట్టడానికి రాఖీ మరియు స్వీట్స్ తీసుకొని , ప్రమీల చెవిలో రేపు సెలబ్రేషన్ కు వచ్చేముందు ఎవ్వరికీ తెలియకుండా ఏమేమి కారులో తీసుకొనివచ్చి మా ఇంటిలో ఎక్కడ దాచిపెట్టాలో చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది . కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి చేరుకొని అన్నయ్యా వంట అయ్యింది తింటున్నాము అని కాల్ చేసింది . తిన్న వెంటనే గోరింటాకు పెట్టడం expert అయిన ప్రమీలా అమ్మగారితో మోచేతులు , మోకాళ్ళవరకూ గోరింటాకు పెట్టించుకొని ఫ్యాన్ కింద చేతులను కాళ్ళను చాపి టీవీ చూస్తూ కూర్చున్నారు .



సాయంత్రానికల్లా పూల అలంకరణ తప్ప మొత్తం పూర్తయ్యింది . Birthday సెలబ్రేషన్ కోసం చేయమంటే ఏకంగా ఒక పెద్ద ఫంక్షన్ కోసం arrangements చెయ్యడంతో థాంక్స్ అన్నా అంటూ చేతులు కలిపాను . మహేష్ ఇప్పుడెమీ చూశావు చీకటిపడ్డాక ఈ రిమోట్ లో ఈ బటన్ వొత్తి చూడు , దీనికే మురిసిపోతున్నావు అప్పుడయితే కొన్ని నిమిషాలపాటు షాక్ లో ఉండిపోతావు అని చెప్పడంతో , వెనుక పనివాళ్ళు సంతోషంతో మహేష్ ముఖం అప్పుడు చూడాలి అని హైఫై కొట్టుకున్నారు .



మరొకసారి మొత్తం చెక్ చేసి డన్ మహేష్ , రాత్రికి మాత్రం 2 గంటలు ఎలాగైనా మాకు provide చెయ్యండి . ఇలా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా పూలతో అలంకరించి వెళ్లిపోతాము అనిచెప్పి అందరమూ కిందకు చేరాము .



అన్నా చాలా కష్టపడ్డారు శ్రమకు తగ్గ ఫలితం అందాల్సిందే అధికాకుండా పూలు బయట కొనాల్సిందే కదా అంటూ ఒక కట్ట ఇవ్వబోయాను . మహేష్ మాది మాటంటే మాటే అంటూ డబ్బు ఉన్న చేతిని కాకుండా మరొక చేతిని కలిపి నవ్వుకుంటూ వెహికల్ లో అందరూ వెళ్లిపోయారు . 



సమయం 5 గంటలు అవుతుండటంతో చెల్లికి వెంటనే కాల్ చేసి వస్తున్నాను అనిచెప్పి కారులో మొదట బేకరీకి వెళ్లి కూల్ కేక్ తీసుకొని ఫుల్ ప్యాక్ చేసి కారులో వెనుక దాచిపెట్టి , ప్రమీలా ఇంటికి చేరుకున్నాను . కారు చప్పుడు విని చిరునవ్వులు చిందిస్తూ చెల్లి పరిగెత్తుకుంటూ బయటకువచ్చింది . 



చేతికి కాళ్లకు ఆరుతున్న గోరింటాకు చూసి సంతోషించి సూపర్ రా అంటూ చేతితో సైగ చేసాను . ప్రమీలా మరియు అంటీ బయటకు వచ్చి క్షేమసమాచారాలు తెలుపుకున్నాము . టీ తాగడానికి లోపలికి ఆహ్వానించారు . చెల్లివైపు చూసి ఇప్పటికే చాలా సమయం ఇద్దరమూ దూరంగా ఉన్నాము ఇక మావల్ల కాదు అని ఒకరికళ్ళల్లోకిమరొకరము చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకున్నాము . చెల్లి అయితే ఇక నావల్ల కాదురా అని ప్రాణంగా కళ్ళల్లో చెమ్మతో చూస్తోంది . అంటీ చాలా పనులున్నాయి అని అపద్దo చెప్పి మరొకసారి తప్పకుండా వస్తాను అన్నాను . మహేష్ అయితే రాత్రికి డిన్నర్ కి వచ్చెయ్యండి హోటల్ ఫుడ్ తినటం అంత మంచిదికాదు అని చెప్పడంతో , చెల్లిని కళ్ళతోనే అడిగాను ok అనింది. ఎలాగో decoration కు ఆ సమయం కూడా కావాలి కాబట్టి మీఇష్టం అంటీ రాత్రికి వస్తాము అనిచెప్పడంతో , ప్రమీ వంటలు అధిరిపోవాలి సమయం కూడా లేదు అని సంతోషం పట్టలేక హడావిడి చేశారు . 



చెల్లి కాలికి కూడా గోరింటాకు పెట్టుకొని ఉండటం వలన స్లిప్పర్స్ ను చేతితో అందుకొని కారులో ఉంచి ముందరి డోర్ తెరిచాను . గోరింటాకు వలన కారులో కూర్చోవడానికి ఇబ్బందిపడి నావైపు చూడటంతో , అమాంతం రెండుచేతులతో ఎత్తి నెమ్మదిగా తగలకుండా కూర్చోబెట్టాను . ప్రమీల చూసి సంతోషంతో చప్పట్లు కొట్టింది. నవ్వుతూ అటువైపు వచ్చి ప్రెసిడెంట్ అంటీ చెప్పినట్లు వంటలు అధిరిపోవాలి అని చెప్పాను . నువ్వే చూస్తావుకదా మహేష్ అని నవ్వింది . 



కారులోపల కూర్చోగానే చేతులు పైకెత్తమనిచెప్పి గోరింటాకు తగలకుండా నా చేతిని చుట్టేసి గుండెలపై భుజం పై వాలిపోయి ఇప్పుడు బాగుంది  లవ్ యు అన్నయ్యా అంటూ బుగ్గను ఉదయం లాగే కొరికేసి ముసిముసి నవ్వులు నవ్వింది. లవ్ యు sooooo మచ్ రా అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ఇంటికి చేరుకున్నాము . 



కాంపౌండ్ లోపల కొద్దిపాటి decoration ను కారులోనుండి చూసే wow అన్నయ్యా ఎప్పుడు ...........అంటే ఇదేనా ఆ అర్జెంట్ పని అంటూ సంతోషించింది . కారు దిగి చెల్లివైపు వచ్చి డోర్ తెరిచి చెయ్యి అందించాను . ఊ......... అంటూ చేతులను చాపింది . మరిచేపోయాను అంటూ ఎత్తుకొని కిందకు దింపాను . సరాసరి అక్కడికే వెళ్లి చుట్టుచూసి సూపర్ అన్నయ్యా అంటూ నాగుండెలపై వాలిపోయింది . రేపు ఉదయం ఫ్రెండ్స్ అందరితో ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అని చెప్పాను . ఇంకా మన ఫ్రెండ్స్ ఒక్కరికీ తెలుపలేదు ............., అన్నయ్యా అవసరం లేదు ప్రెసిడెంట్ అందరికీ చెప్పేసింది . మొత్తం వచ్చేస్తారు .
Like Reply

Wow థాంక్స్ ప్రెసిడెంట్ అనిచెప్పి ఇంట్లోకి వెళ్ళాము . అన్నయ్యా ఫ్రెష్ అయ్యివస్తాను అని పైకివెళ్ళింది . వెంటనే బయటకువచ్చి కారులోని కూల్ కేక్ తీసుకొని లోపలికివచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను . మరునిమిషం అన్నయ్యా పైకిరా అని పిలిచింది . వస్తున్నా రా బంగారు అంటూ పైన రూంలోకి వెళ్లి ఎక్కడ ఉన్నావురా ......., అన్నయ్యా బాత్రూమ్లో ........లోపలికి వెళితే tap వాటర్ వదిలింది కానీ చేతులకు గోరింటాకు వలన ఫేస్ వాష్ ఎలాచేసుకోవాలో తెలియక దీనంగా నిలబడిపోయింది . 



నాకు కూడా ఏమిచెయ్యాలో తెలియక సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నాను . అన్నయ్యా ఇంకా అలా నిలబడ్డావే సబ్బు అందుకొని ఇప్పుడు నువ్వే నాకు ముఖం కడగాలి అని చెప్పింది . నా ఏంజెల్ గోరింటాకు ఘాడతతో పండటం కోసం ఏమైనా చేస్తాను అంటూ మొదట తన భుజాల చుట్టూ టవల్ చుట్టి నవ్వుతూ వొంగమని చెప్పడంతో , మూసిముసినవ్వులు నవ్వుతూ అలాగే అన్నయ్యా అంటూ వొంగి ముఖం నాకు చూపించింది . చెల్లెమ్మా కళ్ళుమూసుకొమ్మని చెప్పి నీటితో తడిపి సబ్బు పట్టించి మళ్లీ నీటితో వాష్ చేసాను . నీళ్లు ఒంటిపై పడకుండా వెంటనే టవల్ అందుకొని తుడిచి ముఖం పై పడిన వెంట్రుకలను చెవుల వెనక్కు తోసాను . అన్నయ్యా నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఎలా అలంకరించమంటే అలా చేసాను . అద్దం లో చూసుకొని ఉమ్మా........మా అన్నయ్య నన్ను ఎంత అందంగా మార్చేసాడో అంటూ మురిసిపోయి నా గుండెలపై వాలింది . 



నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఇద్దరమూ కలిసి టీవీ చూద్దాము అనిచెప్పి వెళ్లి రెడీ అయ్యి వచ్చేటప్పటికి చెల్లి కింద హాల్ లో సోఫాలో కూర్చుంది . టీవీ on చేసి తన ప్రక్కన కూర్చోగానే నాచేతిని చుట్టేసి భుజాలపై వాలిపోయి కామెడీని ఇద్దరమూ పగలబడి నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాము . గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి . మొబైల్ మ్రోగడంతో చూస్తే ప్రెసిడెంట్ డిన్నర్ గుర్తుకువచ్చి సమయం చూసి అప్పుడే 8 అయ్యిందా అని ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయి కాల్ ఎత్తాను . మహి మహేష్ డిన్నర్ రెడీ వచ్చెయ్యండి అని చెప్పింది . 



అప్పటికి కానీ ఆకలి గుర్తుకురాలేదు చెల్లెమ్మా ఆకలి అంటూ నవ్వుకుని ఇద్దరమూ బయటకు వచ్చాము . గేట్ బయట ఉదయం వచ్చిన వెహికల్ ఉండటంతో నా పిలుపు కోసం wait చేస్తున్నారని , చెల్లిని కారులో కూర్చోబెట్టి ఒక్కనిమిషం రా అనిచెప్పి బయటకువచ్చి , అన్నా one hour మాక్సిమం అని చెప్పాను . అందుకే చాలామందిమే వచ్చాము ఆ సమయం చాలు అని చెప్పడంతో , థాంక్స్ అన్నా అంటూ కారులో ప్రెసిడెంట్ ఇంటికి చేరుకున్నాము . 



కారు సౌండ్ వినిపించి ప్రమీలా మరియు తన పేరెంట్స్ బయటకువచ్చి కారు దిగగానే మహేష్ అంటూ అంకుల్ కౌగిలించుకొని , నేనే స్వయంగా వచ్చి అభినందించాల్సింది అర్జెంట్ క్యాంప్ పడటం వల్ల వెళ్ళిపోయి ఇంతకుముందే వచ్చాను . ఇలా మీరు డిన్నర్ కు వస్తున్నారని మావాళ్లు చెప్పడంతో చాలా సంతోషించాను అంది లోపలకు , ఇంతకీ మహిఫౌండషన్ చైర్మన్ ఎక్కడ అని అడిగారు . ఒసేయ్ గోరింటాకు తీసేసావా అంటూ ప్రమీలా కారు డోర్ తెరిచి ఇంకా ఉండటం చూసి ఇంకో రెండు గంటలయినా ఉండాలి అంటూ నేను హెల్ప్ చేస్తాను రా అంటూ అందుకొని లోపలికి పిలుచుకొనివెళ్లింది . 



నాన్నగారు సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉండండి డైనింగ్ టేబుల్ పై సెట్ చేసి పిలుస్తాను అనిచెప్పి చెల్లితోపాటు వెళ్ళింది . అంకుల్ అమరావతి ఫంక్షన్ దగ్గర నుండి కాలేజ్ ఫంక్షన్ వరకూ ప్రతిఒక్కటీ గుర్తుచేసుకొని మాఇద్దరినీ ఆపకుండా పొగుడుతూనే ఉన్నారు . నేను కదలకుండా థాంక్స్ థాంక్స్ అంటూ ఉండిపోయాను . ఇంతలో ప్రెసిడెంట్ డిన్నర్ కు పిలవడంతో హమ్మయ్యా థాంక్స్ అంటూ డైనింగ్ టేబుల్ లో చెల్లి ప్రక్కనే కూర్చున్నాను నోరూరించే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ పెద్ద ప్లేట్ నిండా నింపేయ్యడంతో wow అంటీ మాకోసం ఇన్ని వంటకాలు వండారు thank యు soooo మచ్ అంటూ ఉత్సాహంతో చెల్లివైపు చూసాను . 



అన్నయ్యా అంటూ గోరింటాకు చూపించడంతో నేనున్నాను కదరా అంటూ ముద్దకలిపి మొదట తనకు తినిపించాను . అంకుల్ వాళ్ళు చూసి ట్విన్స్ అంటే ఇలాగే ఉండాలి అంటూ సంతోషించారు . అన్నయ్యా బిరియాని బాగుంది నువ్వు కూడా తిను అని తింటూనే చెప్పడంతో అందరమూ నవ్వుకుని తిని అంటీ సూపర్ మా అమ్మ గుర్తుకువచ్చింది అని వెంటనే అమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ప్రమీలా వాళ్ళింట్లో డిన్నర్ చేస్తున్నాము అని అంటీకి మొబైల్ అందించాను . తృప్తిగా చెల్లి ఇక చాలు అన్నయ్యా తినేంతవరకూ తినిపించి తిన్నాను . అంకుల్ తోపాటు కాంపౌండ్ లోకి వచ్చి చల్లని వాతావరణంలో కాలక్షేపం చేసాము . 



సుమారు 9:30 సమయంలో decoration ఓవర్ రిమోట్ ను కేక్ టేబుల్ పై ఉంచాను . ఒక్కసారి రిమోట్ చూస్తే నీకే అర్థమైపోతుంది . మేము వెళుతున్నాము ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి 12 గంటలవరకూ నీకోసం మేల్కొనే ఉంటాను అని చెప్పడంతో , అన్నా మీకు థాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పాను . 



చెల్లి కూడా అంటీవాళ్ళతో బయటకు రావడంతో అంకుల్ 9:30 అవుతోంది వెళ్ళొస్తాము అనిచెప్పి ఇంటికి చేరుకున్నాము . చెల్లిని ఎత్తుకొని రేపు birthday సెలెబ్రేషన్స్ ఫ్రెండ్స్ తోపాటు ఎంజాయ్ చేద్దాము అని లోపలికివచ్చి దించి ఇంటికి తాళం వేసి , ఉదయం నుండి అలసిపోయాము , రేపు ఉదయమే లేచి రెడీ అవ్వాలి  కాబట్టి వెంటనే నిద్రపోవాలి చెల్లెమ్మా అని చెప్పాను . 



చెల్లి కాస్త నిరాశతో అయితే నైట్ సెలెబ్రేషన్స్ లేవా అని , అన్నయ్యకు ఏది ఇష్టమైతే అదే నాకు కూడా ఇష్టం కాబట్టి రేపు ఉదయమే సెలబ్రేట్ చేసుకుందామని తలదించుకొని మనసుతో మాట్లాడుకోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని , నా బంగారుచెల్లి నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికోసం బాధపెడుతున్నాను లవ్ యు sooooo మచ్ రా అని మనసులో ఆనుకొని , బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నా చెల్లెమ్మ వెచ్చటి కౌగిలిలో నిద్రపోవాలి అని చెప్పాను .



మురిసిపోయి ఒక్క నిమిషం నువ్వు పైకి వచ్చెయ్యి అంటూ పరుగున పైన బాత్రూమ్లోకివెళ్లి గోరింటాకు చేతులను కడుక్కొని ముందు అన్నయ్యకే చూపించాలి అని చేతులను వెనుక దాచేసుకొని రూంలోకివచ్చి , అన్నయ్యా అంటూ కళ్ళుమూసుకుని అర చేతులను చూపించింది . అన్నయ్యా ok నా బాగా పండిందా అని doubt తో అడిగింది .



ముందుకువెళ్లి అరచేతులపై చెరొక ముద్దుపెట్టి ఎర్రగా భలే పండింది చెల్లి , మా చెల్లెమ్మ అదృష్టవంతురాలు అంటూ మురిసిపోతుండటం కళ్ళుతెరిచి చేతులను మరియు నా సంతోషాన్ని చూసి , ఆనందబాస్పాలతో అన్నయ్యా ........అని చిన్న బుజ్జాయిలా అరిచి నా కౌగిలిలో వాలిపోయింది . నా బుజ్జి చెల్లాయికి కాకుండా ఎవరికి పండుతుంది అని తలపై ముద్దుపెట్టి , రాకున్నా ఆవలించినట్లు నటించడంతో , అన్నయ్యా నిద్రవస్తున్నట్లుంది పడుకుందాము అని నా గుండెలపై వాలిపోయి ఛాతీపై సున్నాలు చుడుతూ చుడుతూ నిద్రలోకి జారుకుంది .



చెల్లి నిద్రపోయేంతవరకూ నిద్రపోయినట్లు నటించి , తను నిద్రలోకి జారుకోగానే కళ్ళుతెరిచి చెల్లినే చూస్తూ చేతితో సున్నితంగా జోకొడుతూ నుదుటిపై , కురులపై తియ్యటి ముద్దులుపెట్టాను . మ్మ్మ్.........ఆ.....న్న..... య్యా......అంటూ నన్ను మరింత చుట్టేసి హాయిగా నిద్రపోతోంది . 



11 గంటలకు చెల్లిని డిస్టర్బ్ చెయ్యకుండా బెడ్ పై పడుకోబెట్టి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ,తన మొబైల్ లో 12 గంటలకు 5 నిమిషాల ముందు అలారం మ్రోగేలా సెట్ చేసి, చప్పుడు చెయ్యకుండా ఫ్రిడ్జ్ లోని కేక్ తీసుకొని మేడ మీదకువెళ్లి మొబైల్ టార్చ్ వెలుగులో టేబుల్ పై ఉంచిన రిమోట్ మొత్తం చూసి ఒకసారి పరీక్షిద్దామని మొదటి బటన్ నొక్కాను అంతే కళ్ళు జిగేల్ మనేలా టాప్ తోపాటు ఇల్లుమొత్తం రంగురంగుల లైట్స్ తో వెలిగిపోయింది . ఇక పూలతో కేక్ కట్ చేసే స్థలంలో అలంకరించారు , ఆశ్చర్యపోయి నానోటిని తెరిచి షాక్ లో అలా నిలబడిపోయాను. 



సమయం తక్కువ వుండటం వల్ల తేరుకొని అన్నా పిచ్చెక్కించారు అని మనసులో ఆనుకొని , పూలు మరియు పెద్ద మొత్తంలో క్యాండిల్స్ తీసుకొని రూమ్ లోని బెడ్ దగ్గర నుండి కేక్ వరకూ పని పూర్తి చేశాను . ఇంకా ఏమేమి చెయ్యాలో పూర్తిచేసి 10 నిమిషాల ముందు కేక్ క్యాండిల్ కత్తి అందంగా అలంకరించిన టేబుల్ పై ఉంచి లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసాను . చంద్రుడి వెన్నెల మాత్రమే ప్రకాశిస్తోంది . 



ఇక్కడ రూంలో 11:55 కు అలారం చప్పుడుకు చెల్లికి మెలకువ వచ్చి లేచి నాకు ఎక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అని ఆఫ్ చేసేసి , నేను ప్రక్కనే లేకపోవడంతో అన్నయ్యా అంటూ ఎడమవైపుకు తిరుగగానే , తెల్లని పూల దారి దారికి ఇరువైపులా క్యాండిల్స్ వెలుగుతుండటం చూసి ఆశ్చర్యపోయి , 



అన్నయ్యా .........అంటూ ఆనందిస్తూ పూల మరియు క్యాండిల్ దారిలో రెండుచేతులతో నోటికి అడ్డుపెట్టుకొని మురిసిపోతూ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో అటువైపు అడుగులువేస్తూ మేడ మీదకు వస్తున్న చప్పుడు వినిపించి , తలుపు ప్రక్కమే నిలబడి చెల్లి మేడ మీద అడుగుపెట్టగానే , మొత్తం ఎన్ని బటన్స్ ఉంటే అన్నింటినీ ప్రెస్ చేసాను .



ఫస్ట్ చీకటిని తరిమికొట్టేలా వెలుగులు జిగేల్ మన్నాయి . ఒక్కసారి ఆ వెలుగులకు కళ్ళను చేతికి అడ్డుపెట్టుకొని మరుక్షణమే ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తోంది .



ఆ వెంటనే వందల సంఖ్యలో ఫ్లైయింగ్ sky lanterns వందల సంఖ్యలలో ఆకాశం లోకి ఎగురడం చూసి చెల్లి తన చేతులను బుగ్గలపై వేసుకొని తలెత్తి కన్నార్పకుండా చూస్తోంది . చెల్లితోపాటు నేను కూడా ఆశ్చర్యపోయి ఇవి ఎక్కడ నుండి వచ్చాయి అని కిందకు చూస్తే చాలామందితోపాటు అన్నయ్య ఉండటం చిపోసాను . 



ఆ వెంటనే గుంపులు గుంపులు బలూన్స్ చెల్లి చుట్టూ  గాలిలోకి లేచాయి , wow అంటూ చెల్లి చేతులను పైకెత్తి చుట్టూ చూస్తూ ఆనందంలో మునిగితేలుతోంది . 



ఇక చివరన ఒక్కసారి భుగ్ భుగ్............మంటూ క్రాకర్స్ ఆకాశంలోకి వెళ్లి వైజాగ్ మొత్తం వెలుగులను విరజిమ్మాయి . నిమిషం పాటు చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేసి ప్రకాశిస్తున్న కళ్లతో వర్ణించలేని సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో అన్నయ్యా , అన్నయ్యా .........అంటూ , పారవశ్యంలో మునిగితేలుతున్న చెల్లి వెనుకే వెళ్లి చెవిలో తియ్యదనంతో ,



నా ప్రాణానికి ప్రాణమైన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాను .



ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో నావైపు తిరిగి నా కళ్ళల్లోకే ప్రాణంగా చూస్తూ ,



నా ప్రాణం కన్నా ఎక్కువ అయిన మా అన్నయ్యకు ఈ చెల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అనిచెప్పి , లవ్ యు లవ్ యు లవ్ యు .........soooooo మచ్ అన్నయ్యా అంటూ నా గుండెలపై వాలిపోయింది . 



రిమోట్ చివరి బటన్ నొక్కగానే మాఇద్దరి పై పూల వర్షం కురిసింది . చెల్లి పూలను చేతులతో ఎగరేసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో , అన్నయ్యా నాకు అప్పుడే తెలుసు అన్నయ్యా నువ్వు నైట్ సెలబ్రేషన్ లేదన్నప్పుడు .......అంటూ తియ్యని కోపంతో నా గుండెలపై ఒకచేతితో మొబైల్ తోనే సున్నితంగా కొట్టింది . నా హృదయ దేవతకు సర్ప్రైజ్ అంటే ఇలా ఉండకపోతే ఎలారా అంటూ రెండుచేతులతో బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి మరొకసారి విష్ చేసి , ఇలాగే జీవితాంతం సంతోషన్గా ఉండాలిరా అని కోరిక కోరాను . నాకొరిక కూడా అదే అన్నయ్యా మా అన్నయ్య ఏది కోరితే అది జరగాలి అని నన్ను అమాంతం కౌగిలించుకొని గుండెలపై ఘాడమైన తియ్యటి ముద్దుపెట్టింది .
Like Reply

కన్నయ్యా , బంగారుతల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అమ్మ మాటలు వినిపించడంతో చెల్లి పూలతో decorate చేసిన లోపలివైపు చూసింది . ఏటవాలు పెట్టిన మొబైల్ లో జరిగిందంతా వీక్షించి పరవశించిపోతూ ఆనందబాస్పాలతో అమ్మ విష్ చేసింది .

నాచేతిని పట్టుకొని లోపలికి పిలుచుకొనివెళ్లి నా గుండెలపై వాలి మొబైల్ అందుకొని అమ్మతో వీడియో కాల్ లో లవ్ యు అమ్మా , మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము . 

అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ ను నా జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను అమ్మా అని చుట్టూ పైన చూపించి , లవ్ యు అన్నయ్యా అంటూ నా బుగ్గపై కొరికేసింది . అమ్మా స్స్స్.........అని రుద్దుకోవడం చూసి చెల్లితోపాటు అమ్మకూడా నవ్వేసింది . ఇంతలో చెల్లి మొబైల్ కూడా మ్రోగడంతో చూస్తే అమ్మమ్మ కూడా వీడియో కాల్ చేసింది . 

బుజ్జికన్నా , తల్లి మా ప్రాణమైన కవలలకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అనిచెప్పింది . ప్రక్కనే ఉన్న అత్తయ్య కూడా విష్ చేసి మహేష్ మహి మీరు ఇక్కడ ఉన్నారు చూస్తుంటే స్వర్గంలో విహరిస్తున్నట్లున్నారు అని అడిగింది . అవును చుట్టూ వెలిగిపోతోంది అని ఆశ్చర్యపోయి అమ్మమ్మ కూడా అడిగింది .

అవును అత్తయ్యా , అమ్మమ్మా .......అన్నయ్య పుట్టినరోజు సర్ప్రైజ్ ఇవ్వడానికి స్వర్గాన్నే నాముందుకు తీసుకొచ్చాడు అంటూ తననుఎలా మోసం చేసానో కూడా చెప్పింది . నువ్వంటే ప్రాణం రా మీ అన్నయ్యకి నీతో కాకుండా ఇంకెవరితో చిలిపి పనులు చేస్తాడు చెప్పు అని చెప్పడంతో , లవ్ యు అన్నయ్యా అంటూ నాకళ్ళల్లోకే కొత్తగా ప్రేమకు పీక్స్ అనేలా చూస్తోంది . 

తల్లి మీ అన్నయ్యను చూసింది చాలు ప్రక్కనే ఉంటాడు కదా జీవితాంతం చూసుకోవచ్చు . కేక్ కట్ చేస్తే మేము నిద్రపోవాలి అని చిలిపి నవ్వుతో చెప్పింది . 

పో అమ్మమ్మా నా అన్నయ్య నా ఇష్టం కావాలంటే కొరుక్కుని తినేస్తాను అంటూ మళ్లీ నా బుగ్గను కొరికేసింది . అమ్మమ్మా ఉదయం నుండి ఇది పదోసారేమో కొరికేస్తోంది . అయినా బాగుందనుకో అని చెప్పడంతో అందరూ కళ్ళల్లో నీల్లువచ్చేలా నవ్వుకుని ,

కేక్ దగ్గరకు వెళ్లి అమ్మా , అమ్మమ్మా మరియు అత్తయ్యా చూసేలా ఎదురుగా మొబైల్స్ ఉంచి , మీ ప్రాణానికి ప్రాణమైన మేమిద్దరమూ కలిసి జరుపుకుంటున్న తొలి birthday అంటూ ఒకే ఒక క్యాండిల్ ను వెలిగించాను . ఇద్దరమూ ఒకరినొకరు చూసుకొని సంతోషంతో నవ్వుకుని కత్తి అందుకొని మొబైల్ లో ముగ్గురితోపాటు నేను చెల్లికి ,చెల్లి నాకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ముఖాలకు పూసుకోవడం చూసి వాళ్ళ ఆనందాలకు అవధులే లేవు . 

చెల్లి భుజం చుట్టూ చేయివేసి హత్తుకొని ముగ్గురికీ కేక్ ఆనందించాము . కొద్దిసేపు మాట్లాడి చివరన మరొకసారి విష్ చేసి ఉదయం కాల్ చేస్తాము గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశారు .

అన్నయ్యా జీవితంలో ఇప్పటివరకూ ఫీల్ అవ్వని ఆనందాన్ని పొందుతున్నాను అంటూ నా చేతిని అందుకొని ముందుకు నడుస్తూ పూలను decoration ను చేతితో తాకి మురిసిపోతోంది . ఇంకా ఆకాశంలో క్రాకర్స్ వెలుగులు విరజిమ్ముతూనే ఉండటంతో , చివరగా మిగిలిన పూల బుట్టలోని పూలతో గోడ ముందు కూర్చోవడానికి అనుకూలం చేసి అన్నయ్యా ఇక్కడే కూర్చొని ఆకాశంలోకి చూస్తూనే ఉండాలని ఉంది అని కోరింది . లవ్లీ అంటూ కూర్చున్నాను , లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అంటూ నా ప్రక్కనే కూర్చుని గుండెలపై వాలిపోయి రెండుచేతులతో నన్ను చుట్టేసింది .

ఆకాశంలో ఒక్కొక్క క్రాకర్ ఒక్కొక్కవిధమైన స్పార్కిల్ వెదజల్లుతుంటే చెల్లి కన్నార్పకుండా చూస్తూ అన్నయ్యా అక్కడ ఇటు అంటూ వేలితో చూపించి మురిసిపోతోంది . ఇద్దరమూ అలా చాలాసేపు మాటల్లో మునిగిపోయాము . అన్నయ్యా అన్నయ్యా అన్న..... య్యా........happy....... birthday .......అంటూ పెదాలపై చిరునవ్వుతో సంతృప్తితో నిద్రలోకి జారుకుంది . సమయం ఉదయం 2 గంటలు దాటడంతో Happy birthday to you ఏంజెల్ అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ముద్దుపెట్టి , రెండు చేతులతో ఎత్తుకొని కింద రూంలోకి వచ్చి బెడ్ పై పడుకోబెట్టి ,నేను తన ప్రక్కన చేరేలోపు నా స్పర్శ తనకు తగలకపోయేసరికి , కళ్ళుతెరిచి నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకు అంటూ లేచిమరీ నామీదకు ఎగిరి నా గుండెలపైనే నిద్రపోయింది . 

నా ప్రాణాన్ని వదిలి నేనెక్కడికి వెళతాను అంటూ muddhupetti తనను ఎత్తుకునే వెనక్కు బెడ్ పై వాలిపోయాను . మ్మ్మ్.......ఇలాగే అంటూ బెడ్ మీదకు జరిగి ఒక చేతిని నా షర్ట్ లోపలికి దూర్చి మరొక చేత్తొ నన్ను చుట్టేసి గుండెలపై హాయిగా నిద్రపోయింది . లవ్ యు రా అంటూ కురులపై ముద్దుపెట్టి భుజంపై జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాము.

తలుపులు కొట్టిన శబ్దం మరియు రేయ్ మామా అంటూ వినీత్ గాడి మాటలు వినిపించడంతో సడెన్ గా మెలకువవచ్చింది . సమయం చూస్తే 9 గంటలు అవుతోంది . ఈసారి వాడి మాటలతోపాటు మహి అని ప్తెసిడెంట్ మాటలు కూడా వినిపించడంతో , చెల్లికూడా సడెన్ గా లేచి ప్రమీలా అని సగం కళ్ళతో మాట్లాడింది .

అవును చెల్లి బయట ఉన్నారు అని ఇద్దరమూ లేచి బెడ్ దిగాము . అన్నయ్యా అందరూ వచ్చేసారేమో వెళ్ళిచూడు నేను రెడీ అవుతాను అని కొత్తబట్టలు తీసుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది . నేను పరుగున కిందకువచ్చి తలుపు తీసాను . 

Happy birthday రా మామా అంటూ ఫ్రెండ్స్ అంతా నామీదకు దూకి కౌగిలించుకొని విష్ చేశారు . మహేష్ ఎంతసేపటి నుండి పిలుస్తున్నాము , తలుపు కోరుతున్నాము , కాల్స్ చేస్తున్నాము , పాపం కృష్ణగాడు తెల్లవారుఘాము నుండి చేస్తున్నాడట విష్ చెయ్యడానికి , ఇంతకీ మొబైల్ ఎక్కడ పెట్టావు అని ఒకడు అడిగాడు . రేయ్ పైన మేడ మీదనే రాత్రి మరిచిపోయానురా అందరూ కూర్చోండి అంటూ పైకి పరిగెత్తాను .మొబైల్ అందుకొని చూస్తే వందల్లో missed కాల్స్ కృష్ణగాడి నుండి , దివ్యక్క , కిషోర్ బావ నుండి మరియు సీఎం PA నుండి కూడా వచ్చాయి . ఒక్కొక్కరికే చేసి sorry చెప్పి విషెస్ అందుకున్నాను . 

కిందకువచ్చి ఫ్రెండ్స్ ఫీల్ కంఫర్టబుల్ అనిచెప్పి బట్టలతోపాటు గెస్ట్ రూంలోకి వెళ్లి తల స్నానం చెయ్యసాగాను . చెల్లి కొత్తబట్టలతో birthday ఏంజెల్ లా కిందకువచ్చింది . ఫ్రెండ్స్ అంతా విష్ చెయ్యడంతో థాంక్స్ అంటూ మురిసిపోయింది . ప్రమీలను బయటకు పిలుచుకొనివెళ్లి ఏంటే తెచ్చావా అని అడిగింది . నువ్వు చెప్పిన అన్నిరకాల పూలు మరియు decoration క్యాండీల్స్ మిగతావన్నీ కారులో ఉన్నాయి అని బదులిచ్చింది . అన్నింటినీ అన్నయ్యకు తెలియకుండా పైన రూంలోకి మార్చేయ్యాలి అని తన ఫ్రెండ్స్ కు అవి ఏమో చెప్పకుండా సైలెంట్ గా పైకి తీసుకెళ్లి పూలు ఏమీ అవ్వకుండా తడి గుడ్డలోకి మార్చేసి హమ్మయ్యా ఒక పని ఫినిష్ అంటూ కిందకువచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నారు . 

స్నానం చేసి వచ్చి decoration అన్నయ్యకు కాల్ చేసి 100 మందివరకూ టిఫిన్ మరియు మధ్యాహ్నం లంచ్ కు కేటరింగ్ ఏర్పాటుచేయ్యగలరా అని అడిగాను . ఇదిగో పంపించేస్తున్నాను అంటూ నేను బట్టలువేసుకొని రెడీ అయ్యి వచ్చేలోపల ఇంటి నిండా మరియు కాంపౌండ్ మొత్తం ఫ్రెండ్స్ తో నిండిపోయింది . 

డాక్టర్ అంటీ ఫ్యామిలీ కూడా వచ్చి చెల్లితో మాట్లాడుతున్నారు . దగ్గరకువెళ్లి అంటీ అంకుల్ ఆశీర్వాదం తీసుకొన్నాము . పుట్టినరోజు శుభాకాంక్షలు my dear లవ్లీ ట్విన్స్ అంటూ కౌగిలించుకొని విష్ చేశారు . 

బయటకువచ్చి ఫ్రెండ్స్ అందరి విషెస్ కు థాంక్స్ చెప్పి , అప్పుడే వచ్చిన అన్నను సంతోషం పట్టలేక కౌగిలించుకొని ఒకటా రెండా .........అన్నింటికీ చాలా చాలా థాంక్స్ అని చెప్పాను . మురిసిపోయి happy birthday మహేష్ అని చెప్పి , మీరు ఎంజాయ్ చెయ్యండి డిన్నర్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడంతో ,మళ్లీ థాంక్స్ అన్నా అంటూ ఫ్రెండ్స్ లో కలిసిపోయాను.

 మా ఫ్రెండ్స్ ఉత్సాహం చూసి అప్పటికప్పుడు dj తెప్పించారు . ప్రతి విషయంలో ఆ అన్నకు నేను ఋణపడిపోతున్నాను . ఇక dj సౌండ్ కు మావాళ్ళ ఉత్సాహం రెట్టింపు మూడింతలయ్యింది కూల్ డ్రింక్స్ స్ప్రే చేస్తూ ఎగురుతూనే ఉన్నారు  .  టిఫిన్ తయారవ్వడంతో చెల్లితోపాటు అంటీ వాళ్లకు లోపలికి పంపించి ఫ్రెండ్స్ తోపాటు తిన్నాము . అంటీ వాళ్ళు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యండి అని మరొకసారి విష్ చేసి సంతోషంతో వెళ్లిపోయారు .

ఈ ఏర్పాట్లను చూసి రాని ఫ్రెండ్స్ ను కూడా కాల్ చేసి పిలిచారు . 12 గంటలకల్లా అందరూ కేక్ లతోపాటు రావడంతో , గర్ల్స్ అంతా చెల్లివైపు బాయ్స్ అంతా నావైపుకు వచ్చి కేక్ కట్ చేయించి happy birthday మహి మహేష్ ట్విన్స్ అంటూ కేకలువేసి , స్ప్రే లు కొట్టి , గిఫ్ట్స్ ఇచ్చి, కేక్ ను తినిపించడం కంటే నాకు పూసి వాళ్ళల్లో వాళ్ళు పూసుకోవడంతోనే సరిపోయింది . మాఇద్దరితోపాటు సగం మంది ఫ్రెండ్స్ ముఖం కేక్ తో నిండిపోయింది . మధ్యాహ్నం రెండు గంటలు దాటినా ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు . 

ఆ కేరింతల మధ్యన మహి అక్కా మహి అక్కా అని చిన్న పిల్లలు లోపలికి రావడంతో , మా ఫ్రెండ్స్ అంతా వారికి దారి వదిలి పిల్లల వైపే చూస్తున్నారు . వెంటనే కొద్దిమంది వెళ్లి dj ఆఫ్ చేశారు . అప్పుడు మహి అక్కా అని ముద్దు పిలుపు వినిపించడంతో , బుజ్జి అంటూ మహి కర్చీఫ్ తో ముఖం తుడుచుకుని పరుగున వచ్చి అమ్మో నాకోసం వచ్చారా అంటూ కొంతమంది శరణాలయం పిల్లలను ఆప్యాయతతో హత్తుకొని ముద్దుచేసింది . 

పుట్టినరోజు శుభాకాంక్షలు మహి అక్కా అంటూ గిఫ్ట్ అందించారు . చెల్లి ఒక్కసారిగా ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు ........అంటూ బుగ్గలను స్పృశించి గిఫ్ట్ అందుకొని , చుట్టూ అందరమూ వాళ్లనే చూస్తుండటంతో , గిఫ్ట్ ఓపెన్ చేసింది . ఆరోజు సాయంత్రం మొత్తం పిల్లలందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోను ఫ్రేమ్ చేయించి ఉండటం చూసి కళ్ళల్లో చెమ్మతో బెస్ట్ గిఫ్ట్ బుజ్జాయిలూ అంటూ ఫోటోని గుండెలకు హత్తుకొని , అన్నయ్యా అని చేతిని చాపింది . వెళ్లి తనప్రక్కనే మోకాళ్లపై కూర్చున్నాను . గిఫ్ట్ నాకు అందించింది సంతోషంతో వాళ్ళ నుదుటిపై ముద్దుపెట్టి , 

మీ మహి అక్క పుట్టినరోజు అని ఎలా తెలిసింది అని అడిగాను . మహి ఫౌండేషన్ సైట్ లో చూసాము అన్నయ్యా .........పిల్లలందరి తరుపునా మీకు విష్ చెయ్యమని మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించారు . ఈ ఫోటో ఉందికదా ఇక అందరూ ఇక్కడికొచ్చి విష్ చేసినట్లే అని ముద్దుముద్దు మాటలతో బదులిచ్చారు . బుజ్జాయిలూ ఈరోజు మీ అక్కయ్యతోపాటు మీ అన్నయ్య పుట్టినరోజు కూడా ..........., అయ్యో అక్కయ్యా మీరు ట్విన్స్ కదా మరిచిపోయాము అని ఒకరినొకరు చూసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా ........., మీ అక్కయ్యకు గిఫ్ట్ తెచ్చారు మరి నాకు అని అడిగాను . పిల్లలంతా గుమికూడా ఏదో మాట్లాడుకుని నాచుట్టూ చేరి బుగ్గలపై ముద్దులుపెట్టారు . అమ్మో ఇన్ని costly గిఫ్ట్స్ నాకొసమే అనడంతో అందరూ నవ్వుకున్నారు . 

చెల్లి పిల్లలకు ఆకలి అవుతోందేమో మీరు లోపలికి వెళ్ళండి నేను పంపిస్తాను అని చెప్పడంతో , ఒక బుజ్జిని ఎత్తుకొని ఫ్రెండ్స్ తెచ్చిన ఇంకా ఓపెన్ చెయ్యని కేక్ తీసుకొని లోపలికి రండి అని పిలిచింది . చెల్లి ఫ్రెండ్స్ పిల్లలను ఎత్తుకొని అందరూ లోపలికివెళ్లి , చుట్టూ పిల్లలతో వాళ్ళతోనే కేక్ కట్ చేయించి అందరికీ సంతోషంతో తినిపించి మురిసిపోయింది . Dj కు పిల్లలు భయపడతారేమో అని మళ్ళీ on చెయ్యలేదు . పిల్లలతోపాటు అమ్మాయిలందరికీ వంటలన్నీ లోపలకు పంపించి ఫ్రెండ్స్ అందరమూ భోజనాలు చేసాము . 

రేయ్ మామా we enjoyed a lot , once again happy birthday మనం ఎప్పుడూ ఇలాగే కాలుస్తూ ఉండాలి అనిచెప్పి అమ్మాయిలతోపాటు గ్రూప్స్ గ్రూప్స్ ఆనందంతో వెళ్లారు . 4 గంటలకల్లా వినీత్ ప్రమీలా తప్ప అందరూ వెళ్లిపోయారు . మహి మహేష్ మేము కూడా వెళ్ళొస్తాము అనిచెప్పి కౌగిలించుకొని విష్ చేసి వెళ్లిపోయారు . అన్నయ్యా పిల్లలు కూడా వచ్చి చాలాసేపు అయ్యింది వెళ్లి వదిలిరా , నేను అంతలోపు ఫ్రెష్ అవుతాను అని పిల్లలను హత్తుకొని నాకోసం వచ్చినందుకు చాలా థాంక్స్ కానీ , మీరు రావాలనుకుంటే నా నెంబర్ ఉందికదా కాల్ చెయ్యండి నేనైనా మీ దగ్గరికి వస్తాను లేకపోతే అన్నయ్య మిమ్మల్ని నాదగ్గరకు పిలుచుకొనివస్తారు సరేనా అని చెప్పింది . అలాగే అక్కయ్యా బై అంటూ నాతోపాటు బయటకువచ్చారు . 

తలుపు ముందుకువేసి పిల్లలను కారులో కూర్చోబెట్టి డోర్స్ చెక్ చేసిమరీ క్లోజ్ చేసి గేట్ దగ్గరికి కారులో వచ్చి నేను వచ్చేన్తవరకూ ఏ ఒక్కరినీ లోపలికి వదలొద్దు జాగ్రత్తగా వాచ్ చెయ్యండి అనిచెప్పి పిల్లలు ఉన్నందువల్ల నెమ్మదిగానే డ్రైవ్ చేసాను . సెంటర్ లోకి వెళ్లి శరణాలయం లోని పిల్లలందరికీ స్వీట్స్ తీసుకొని చేరుకున్నాము . పిల్లలను పెద్దవాళ్లకు అప్పగించి స్వీట్స్ అందరికీ పంచమని చెప్పాను . నాతోపాటు వచ్చిన పిల్లలు చెప్పడంతో నాకు విష్ చేసి అక్కయ్యకు కూడా చెప్పండి అని చెప్పారు . అందరికీ థాంక్స్ మరియు లవ్ యు అనిచెప్పి ఇంటికి చేరుకునేసరికి 5:30 అయ్యింది .

సెక్యూరిటీతో ఎవ్వరూ రాలేదని తెలుసుకొని లోపలకువచ్చి వదిలివెళ్లిన కేక్ బాక్సస్ ఇంట్లో పిల్లలకు తీసుకువెళ్లండి అని ఇచ్చాను . Happy birthday బాబు అని చెప్పారు , థాంక్స్ అన్నా అని నవ్వి లోపలికివచ్చి తలుపు తీసుకొని లోపలికి అడుగుపెట్టగానే , మొబైల్ కు మెసేజ్ రావడంతో తీసి చూస్తే చెల్లి నుండి ఓపెన్ చేసాను . అన్నయ్యా గెస్ట్ రూంలో కొత్తబట్టలు ఉంచాను స్నానం చేసి వేసుకొని హాల్ లో కూర్చో వచ్చేస్తాను . నేను చెప్పేంతవరకూ హాల్ లోనే కూర్చోవాలి లవ్ యు . .............as you wish రా అంటూ గెస్ట్ రూమ్ లోకి వెళ్లి బట్టలను చూసి చిరునవ్వుతో బాత్రూమ్లోకివెళ్లి కేక్ స్మెల్ మొత్తం పోయేలా సుమారు అర గంటపాటు తలస్నానం చేసి టవల్ తో తుదుచుకొని కొత్తబట్టలు వేసుకొని చెల్లి ఆర్డర్ మేరకు హాల్ లోనే స్టెప్స్ వైపు తిరిగి పేపర్ చూస్తూ కూర్చున్నాను.
Like Reply

10 నిమిషాల తరువాత గజ్జెలు మరియు గాజుల చప్పుడు వినిపించడంతో స్టెప్స్ వైపు చూసి నన్ను నేను నమ్మలేనట్లు పేపర్ కిందకు వదిలేసి రెండుచేతులతో నాకళ్లను తుడుచుకొని , మధురమైన షాక్ లో నోరుతెరిచి కన్నార్పకుండా చూస్తూ నెమ్మదిగా పైకి లేచి నిలబడ్డాను . 



నేను మాల్ లో చూసిన నా హృదయాన్ని పరవశింపచేసిన చీరను కట్టుకొని చేతుల నిండా బంగారు గాజులు , కాళ్లకు పట్టీలు , నడుముకు బంగారు వడ్డానము మరియు ఎక్కడెక్కడ నగలతో అలంకరించుకుంటే సౌందర్యంతో కనిపిస్తారో అక్కడ ముక్కుపుడక , చెవిలో లోలాకులు ధరించి , చెల్లి అందానికి సరిపోయేలా అలంకారం మరియు ముస్తాబుతో , దీపం కుంకుమ స్వీట్ మరియు రాఖీ అన్నింటినీ బంగారపళ్ళెం లో ఉంచుకొని దేవకన్యలా నడుస్తూ నాముందుకువచ్చి నిలబడి ,



నా పరిస్థితిని చూసి నోటికి మరొకచేతిని అడ్డుపెట్టుకొని ముసిముసినవ్వులు నవ్వి , ఎలా ఉన్నాను అన్నయ్యా అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్లతో సైగ చేసింది . అంతే అక్కడికక్కడే ఫ్లాట్ అయిపోయి గుండెలపై చేతిని వేసుకొని వెనక్కు సోఫాలో పడిపోయాను . 



అన్నయ్యా అంటూ చేతితో నాచేతిని అందుకుంది అంతే ఒక్కసారి వొళ్ళంతా తియ్యదనంతో జలదరించినట్లు వణికి తేరుకొని , చెల్లెమ్మా అంటూ చెయ్యి అందుకొని లేచినిలబడ్డాను . 



 కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెల్లిని నుదుటి దగ్గర నుండి పాదాలవరకూ ఒకసారి చూసి ఇన్నాళ్ళకు చెల్లిని చీరలో చూసే భాగ్యం అదికూడా నా మనసును కట్టిపడేసిన చీరను కట్టుకొని దేవతలకు ఏమాత్రం తీసిపోనివిదంగా నాముందువచ్చి నిలబడింది .



అన్నయ్యా చీరలో బాలేనా కన్నీళ్లు కారుస్తున్నావు అని , అవి ఆనందంతో వచ్చినవి అని తెలిసినా అడిగింది . అమ్మా నా బంగారుచెల్లి అంటూ కళ్ళను తుడుచుకుని ఎవరన్నారు బాలేవని , ఓకేఒక్కమాట నా దేవతలా ఉన్నావురా అంటూ బుగ్గపై ప్రాణంగా స్పృశించాను . ఆ స్పర్శకు కూడా మళ్లీ వొళ్ళంతా జలదరించడం చూసి చెల్లి తియ్యదనంతో నవ్వుకుంది . 



చెల్లెమ్మా ఈ చీర .........ఆరోజు నువ్వు ఆశతో చీరవైపు చూడటం చూసి ఇద్దరమూ బయటకువచ్చాక , నేను ఒక్కటే లోపలకువెళ్లి మా అన్నయ్యకు ఇష్టమైనది నాకు ప్రాణం కాబట్టి ఖర్చు ఎక్కువైనా తీసుకున్నాను . మా అన్నయ్యకు నన్ను చీరలో చూడాలని ఎప్పటినుండో ఆశ కదా ఈరోజు కంటే మంచిరోజు ఏముంటుంది చెప్పు కట్టుకున్నాను అని అందమైన సిగ్గుతో బదులిచ్చింది .



మరి చీర కట్టుకోవడం ...........నా మొబైల్ లో అమ్మకు లాప్టాప్ నుండి అమ్మమ్మకు వీడియో కాల్ చేసి ముగ్గురి direction లో కట్టుకొని ఇప్పుడు మురిసిపోతున్న మా అన్నయ్య ముందు నిలబడ్డాను అని చేతిలో పళ్లెం పట్టుకునే నా గుండెలపై వాలిపోయింది . 



అంతే నిమిషంపాటు నాకు ఏమయిందో తెలియదు తియ్యదనంతో జలదరిస్తూనే ఉన్నాను . ఇక చాలు అన్నయ్యకు కొద్దిసమయం ఇవ్వాలని సిగ్గులోలకిస్తూ నవ్వుకుని కూర్చో అన్నయ్యా రాఖీ కడతాను అని పెదాలపై తియ్యదనంతో సోఫాలో కూర్చోబెట్టింది . 



పళ్లెం ను టీ టేబుల్ పై ఉంచి నా ముందు మోకాళ్లపై కూర్చుని , నా రెండు చేతులను అందుకొని, అన్నయ్యా 22 సంవత్సరాల తరువాత ప్రేమతో , ప్రాణ సమానంగా నీకు రాఖీ కడుతున్నాను . ఈ 21 సంవత్సరాలు నేను చేసిన తప్పు క్షమించారానిది . .......చెల్లెమ్మా ఇప్పుడెందుకు అవన్నీ అన్నీ మనమంచికే కదా జరిగింది.......అని చెప్పేంతలో , అన్నయ్యా నన్ను ఆపకు ఇన్ని సంవత్సరాలు నేను ఏమి మిస్ అయ్యానో తెలిసింది . మా అన్నయ్య ప్రేమను ఎంత మిస్ అయ్యానో నాకు తెలుసు  అంటూ కళ్ళల్లో చెమ్మతో నాచేతిని అందుకొని తన బుగ్గపై ఉంచుకొని , నా కళ్ళల్లోకే ప్రాణంగా చూస్తూ చెల్లినే కదా నన్ను క్షమించు అన్నయ్యా , ఈ కొన్ని నెలలలోనే 21 సంవత్సరాల ప్రేమను పంచేశావు చాలు అంటూ పెదాలపై చిరునవ్వుతో గర్వపడుతూ లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ........మా అన్నయ్యకు ప్రేమతో అన్ని సంవత్సరాలకుగాను రాఖీ శుభాకాంక్షలు అన్నయ్యా అని చెప్పింది .



నా ప్రాణమైన చెల్లి కంటే నేనే ఎక్కువ తప్పులు చేసాను నన్ను కూడా క్షమించరా , అన్నయ్యనే కదా క్షమించేస్తావు అని ఒకరికొకరు నవ్వుకుని , రాఖీ శుభాకాంక్షలు చెల్లెమ్మా అని చెప్పడంతో , లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అంటూ చిరునవ్వులు చిందిస్తూ ,



పారవశ్యంతో బంగారపళ్ళెం లోని రాఖీ అందుకొని చేతికి కట్టి , పైకి లేచి కుంకుమ అందుకొని ఒకచేతిని కళ్ళల్లో పడకుండా అడ్డుపెట్టి మరొక చేతివేలితో నుదుటిపై బొట్టుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ గాలి ఊదింది . లవ్ యు చెల్లి.........., దీపం వెలిగించి మా అన్నయ్య నిండు నూరేళ్లూ సంతోషన్గా ఉండాలి అని హారతి పట్టింది . స్వామి మా చెల్లి కూడా అని ప్రార్థించాను . చెల్లి నవ్వుకుని రాఖీ శుభాకాంక్షలు అన్నయ్యా అంటూ స్వీట్ నోటికి అందించి , గిఫ్ట్ అన్నయ్యా అని చెయ్యి చాపింది .



రెండు చేతులతో షర్ట్ జేబుని మరియు ప్యాంటు జేబులను తడిమి కొత్త డ్రెస్ పర్సు బెడ్ పైనే ఉండిపోయింది అని లేవబోయాను. అన్నయ్యా అంటూ నా చేతిని చుట్టేసి నాతోపాటు సోఫాలో కూర్చుని భుజం పై తలవాల్చి తియ్యదనంతో నవ్వుతూనే సిగ్గుపడుతోంది .



అన్నయ్యా నేను చాలా రోజులుగా నా మనసులో దాచుకొని నేను మాత్రమే మదనపడుతున్న కోరికను తీరుస్తావా అని అడిగింది .



చెల్లెమ్మా మీ అన్నయ్య ఉన్నదే నా చెల్లి సంతోషం కోసం . ఏమి కావాలో కోరుకో అది ఎంత కష్టమైనా తీర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బదులిచ్చాను .



అన్నయ్యా నా ప్రాణం కంటే ఎక్కువ అయిన నా అన్నయ్య ప్రేమ మొత్తం నాకే చెందాలి అని అడిగింది . 



ఇక్కడ నీకు తప్ప మరొకరికి స్థానం లేదురా అంటూ నా హృదయం పై చేతిని వేసి చూపించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ముద్దుపెట్టాను .



అది నాకు తెలుసు అన్నయ్యా అంటూ నాముందుకు వచ్చి మోకాళ్లపై కూర్చుని అక్కడే కాదు అంటూ నా గుండెలపై ప్రాణంగా ముద్దుపెట్టి , నా కళ్ళల్లోకి నువ్వే నా ప్రాణం అన్నయ్యా నువ్వు లేకపోతే నేను లేను అన్నంత ప్రేమతో కళ్ళల్లో చెమ్మతో ఒక్కసారిగా నా పెదాలను తన పెదాలతో మూసేసి ఘాడమైన ముద్దుపెట్టి , ఇక్కడ కూడా నీ ప్రేమ నాకు మాత్రమే చెందాలి అన్నయ్యా అనిచెప్పి తల దించుకుని నా సమాధానం కోసం ఎదురుచూస్తోంది .



 షాక్ లోనుండి తేరుకోవడానికి నిమిషం పట్టింది . నాకు చెల్లి కోరికలోని ఆంతర్యం అర్థమైపోయింది . ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువైన స్వచ్ఛమైన బంధం - మరొకవైపు ప్రాణాలైనా అర్పించి రాఖీ పండుగ రోజు కోరిన కోరికను తీర్చాలనే సాంప్రదాయం ...........ఏమిచెయ్యాలో తెలియక లోలోపల సంఘర్షణకు లోనవుతున్నాను . 



చెల్లి ఈ కోరిక కోరిందంటే నేను కూడా ఆ ఆశ కలగడానికి చాలానే చేసి ఉంటాను . చెల్లిని మాత్రమే తప్పుబట్టలేము . అటూ ఇటూ చూస్తూ మధనపడుతూ చెల్లి కళ్ళల్లోకి చూస్తే ఏదైనా మార్గం దొరకవచ్చు అని .......చెల్లి అని పిలిచాను .



అన్నయ్యా నీకు నా కోరిక అర్థమైంది అని తెలుస్తోంది . నేను కోరుకుంటున్న దానికి బయట  సెక్స్ అనే పేరు ఉంది కాని , మన ఒద్దరి మధ్య ఇష్టం , ఆప్యాయత , ప్రేమ మరియు ఒకరంటే మరొకరికి ప్రాణం ........ఇలా అన్నింటినీ దాటేశాము చివరికి చేరుకోవాల్సింది , ఒక్కటవ్వాల్సింది దానితోనే అని నాకు అర్థమయ్యింది . అది జరగకపోతే నా జీవితానికి అర్థం లేదని తెలుసుకున్నాను . 



అన్నయ్యా అమ్మకడుపులో కణాలుగా విడిపోకముందే ఏకమై సృష్టింపబడ్డాము , కవలలుగా ఒకరినొకరు ఊపిరాడనంతలా హత్తుకొని 9 నెలలు ఉన్నాము . మళ్లీ ఇప్పటికి మా అన్నయ్యతో అలా ఏకమయ్యే అదృష్టం లభించింది . మనం కలిసే పుట్టాము , మా అన్నయ్యలో కలిసిపోవడం అన్నది విధిరాత దానిని ఎవ్వరూ మార్చలేరు అని తల దించుకునే కళ్ళల్లో నీళ్లతో ముక్కు తుడుచుకుంటూ చెప్పింది . 



తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగి రెండు చేతులతో బుగ్గలను సున్నితత్వంతో అందుకొని పైకెత్తి విశ్వమంత ప్రేమ కురిపిస్తున్న కళ్ళల్లోకి చూసి నీ సంతోషం కంటే నాకు ఏమి కావాలి చెప్పు అంటూ నుదుటిపై అమితమైన ప్రేమతో ముద్దుపెట్టాను . లవ్ యు soooo మచ్ రా , రేయ్ అన్నయ్యా 



I want everything from you ........, everything you understand ......., అర్థమయ్యిందా ........అర్థమయ్యిందా ........అర్థమయ్యిందా.........



అర్థమయ్యింది my లవ్లీ ఏంజెల్ అంటూ ఒక్కసారిగా చెల్లిపెదాలను నా పెదాలతో మూసేశాను . అంతే చెల్లి కళ్ళు ఆనందంతో పెద్దవి అయిపోయి మరింత ప్రేమతో నా పెదాలపై ముద్దులుపెట్టింది . 



Everything అంటే ఎలా ఉంటుందో చూస్తావా రా అని అడిగాను . నా అన్నయ్య ప్రేమ మొత్తం మొత్తం నాకే కావాలి అంటూ నాగుండెలపై వాలిపోయి తల ఊపింది . తలపై ముద్దుపెట్టి రెండుచేతులతో చెల్లిని ఎత్తుకొని పైకిలేచాను . ఆఅహ్హ్.......wow....... అన్నయ్యా ఇదే మా అన్నయ్య నుండి కోరుకున్నది అంటూ తన రెండు చేతులను నా మెడచుట్టూ వేసి ముఖమంతా ప్రేమతో లవ్ యు లవ్ యు.........అంటూ ముద్దులతో ముంచేసింది .



చెల్లిని గట్టిగా హత్తుకొని బుగ్గపై కొరికేసాను . అమ్మా ......స్స్స్......అంటూ చేతితో రుద్దుకుంటుంటే , పాపం నా ప్రియమైన చెల్లి ఇలాగే నా రెండు బుగ్గలను కొరికేసి అన్నయ్యా నువ్వంటే పిచ్చి , ప్రాణం నన్ను ఏదో ఒకటి చెయ్యమని , ఎప్పట్నుంచో తెలియజేస్తూనే ఉంది . ఎంతైనా చదువులో మొద్దుని కదా నా చెల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను లవ్ యు so so sooooo much రా అంటూ బుగ్గని మళ్లీ కొరికేసాను . 



ఎవరన్నయ్యా నిన్ను అలా అన్నది you are my and everyones హీరో .......చూసావా ఎంత గర్వపడుతూ చెబుతున్నాను అంటూ నా బుగ్గను నాకంటే గట్టిగా కొరికేసింది . అంతే నన్ను కొరికేసి తినేసేయ్ రా అంటూ చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి పెదాలపై పైపైనే ముద్దుల వర్షం కురిపిస్తూ గెస్ట్ రూమ్ వైపు వెళుతుంటే , నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి వదిలి అన్నయ్యా పైన మన రూమ్ కు అని సిగ్గుపడుతూ వేలితో సైగ చేసింది . 



ఇంకెందుకు సిగ్గు రా అంటూ గట్టిగా హత్తుకుని చీరలో సిగ్గుపడుతుంటే ముచ్చటగా ఉంది చెల్లి అంటూ బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి పైకి నడిచాను. సిగ్గు ఎందుకు పడుతున్నానో తలుపు తెరిస్తే నీకే అర్థమౌతుంది నా ముద్దుల అన్నయ్యా అంటూ మనసులో ఆనుకొని సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకుంది . 



రూమ్ దగ్గరకు చేరి చెల్లి....... అని ప్రేమమత్తులో తియ్యదనంతో పిలిచి అన్నయ్యతో ఒక్కటిగా ఏకమయ్యి స్వర్గంలో విహరించడానికి రెడీ నా అని అడిగాను . తల ఎత్తి నాకళ్ళల్లోకే ఘాటైన ప్రేమతో చూస్తూ నేను ఎప్పుడో - ఇప్పుడు - ఎల్లప్పుడూ మా అన్నయ్యలో లీనమైపోవడానికి రెడీ రా అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది . 



ఇక వెనక్కు వెళ్ళేది లేదని చెల్లి కోరిక ......అంటే నాకొరిక తీర్చి తీర్చుకోవడమే అంటూ కాలితో డోర్ తెరవగానే , ఘాటైన మత్తు మల్లెపూల వాసన తాకగానే నాకు తెలియకుండానే నా పెదాలు చెల్లిపెదాలను అందుకొని రొమాంటిక్ ముద్దుల్లో తెలిపోయాము . కళ్ళు పెద్దవి చేసుకొని ముద్దుపెడుతూనే లోపలికి అడుగుపెట్టి చుట్టుచూసి తియ్యని ఆశ్చర్యంలో ...........రూమ్ మొత్తం మల్లెపూలతో మందంగా పరిచి బెడ్ పై గులాబీ పూలుతో అలంకరించి ,మధ్యలో మల్లెపూలతో లవ్ సింబల్ వేసి దాని మధ్యలో అన్నయ్య అని రాసి ఉండటం , రూమ్ చుట్టూ decoration క్యాండీల్స్ వెలిగించి వాటి వెలుగు మాత్రమే రూమ్ మొత్తం రొమాంటిక్ గా పరుచుకొని గోడలపై రకరకాల పూలతో అలంకరించడం కనిపించి, wow చెల్లి స్వర్గంలో విహరించాలని అనుకుంటే స్వర్గాన్నే ఈ అన్నయ్యకు సర్ప్రైజ్ రూపంలో ఇచ్చావు. అదిరిపోయింది అని ముద్దులతో సంతోషాన్ని తెలిపి ,



ఇంతకీ ఇదంతా ఎలా ఎప్పుడు అలంకరించావు అని అడిగాను . మా అన్నయ్య లైఫ్ లో గుర్తుండిపోయేలా ఎలా ఇచ్చాడో అలా , నా ప్లాన్స్ నాకున్నాయి అన్నయ్యా , మా అన్నయ్యకు నచ్చింది అది చాలు అంటూ నాకళ్ళల్లోకే అమితమైన సంతోషంతో చూస్తోంది . లవ్ యు soooo మచ్ ఫర్ the సర్ప్రైజ్ ......రొమాంటిక్ అంటూ తన కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ చెల్లిని నెమ్మదిగా కిందకు దింపి ,



I LOVE YOU రా అంటూ హృదయం నుండి పొంగుకొస్తున్న మాటలతో చెప్పాను . చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలతో love you too రా అంటూ నా గుండెలపై వాలిపోయి ఈ మాట కోసం ఎన్ని రోజులు నుండి ఎదురుచూస్తున్నాను అంటూ ఛాతీపై వెచ్చటి ముద్దును పెట్టి , అన్నయ్యా నేను ఇక ఆగలేను నన్ను నా సర్వస్వాన్ని సొంతం చేసుకో అని చీర కొంగు లాగెయ్యబోతుంటే , 



ఆపి చెల్లెమ్మా చీరలో అప్సరసలా ఉన్నావు ఒక్క సెల్ఫీ అంటూ మొబైల్ తీసి ఇద్దరమూ హత్తుకొని రకరకాల యాంగిల్స్ లో లెక్కలేనన్ని సెల్ఫీలు సంతోషన్గా తీసుకొన్నాము .
Like Reply




Users browsing this thread: 9 Guest(s)