20-09-2019, 07:35 PM
Thank you so so soooooo much guys.
(20-09-2019, 01:00 PM)HitmanA007 Wrote: మహేష్ గారు అప్డేట్ గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ ఉంది అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ మహేష్ గారు... అలాగే జన్మనిచ్చిన తల్లికోసం కూడా తొందరగా ఇస్తారని ఆశిస్తున్నాను మహేష్ గారు అప్డేట్ గురించి ఏం చెప్పగలం అద్భుతంగా ఉంది
(20-09-2019, 01:31 PM)nkp929 Wrote: మొత్తానికి ఇప్పుడు నీరసం మొత్తం పోయింది.చాలా చాలా బాగుంది.అసలు కథ ఆరంభం నుండి ముగింపు వరకు మాటలకందని రీతిలో వర్ణించారు.మహేష్ క్రీడలలో బీబచ్చoగా రాణించాడు.మహి చదువుల తల్లీ. ఇద్దరి పాత్ర చాలా గొప్పగా మలిచారు. ఇప్పుడు మహి ఫౌండేషన్ తో సామాజిక కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.మహి కి ఇప్పుడే మహేష్ పై కోరిక కలిగి చిలిపిగా అల్లరి మొదలు పెట్టింది. మహేష్ ఇంకా తయారవ్వలేదు సయ్యటాలకు. చూద్దాం ముందు ముందు ఇంకా ఎలా అలారిస్తారో.
(20-09-2019, 04:14 PM)Vicky845277 Wrote: Emanna ichava bhayya update,
Ababaaaaaaa superrrrrrrr,
Awesome update,
Next update twaraga ivvu bhayya,
Eagerly waiting for next update,
Expecting the next update very very soon :):):):):):):):)
(20-09-2019, 05:34 PM)Chiranjeevi Wrote: చాలా చాలా బాగుంది బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ లో మీతో పంచుకోవాలని చాలా మంది ఆశగా రాస్తున్నా రచయత లు ఇలాగే బొమ్మలతో కూడిన అప్డేట్ లతో మమ్ములను ఆనందం పొందే విధంగా అప్డేట్ పోస్ట్ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అమూల్యమైన అప్డేట్ సూపర్ మీ రచనలు చదివే అవకాశం మాకు ఇచ్చిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేనిది అంతటి గొప్ప అవకాశం మాకు కలిగినది మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని చిరంజీవి ధన్యవాదాలు మిత్రమా
(20-09-2019, 11:11 PM)RICHI Wrote: Mahesh garu mi chetulaki sethakoti vandhanalu. miku antha opika yekkadanunchi vastundhi sir.
Kadha vishayaniki vaste miku mire sati.
Mohana69 chepinatlu
ఒకే ఒక్కడు
మహేష్...
Okeasri rendu kadalu rayadam chala kastam. Kani miru danini chala easy ga chestunnaru. Mi creativity ki kuda namaskaram
(22-09-2019, 07:47 PM)bhaijaan Wrote: అరె నాకు చదవడానికి రెండు గంటలు పట్టింది ఈ అప్డేట్.... మీకు రాయడానికి ఎంత సమయం వెచ్చించి ఉంటారు.. అని తల్చుకుంటే చాలా బాధ కలుగుతుంది... కారణం మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనీసం అభినందనల రూపంలో కూడా కనిపించడం లేదు... మీ లాంటి రచయిత లను ఈ దొంగచాటుగా చదివే సమాజం గుర్తించకపోవచ్చు....కానీ మీ రచనలు ఖచ్చితంగా కలకాలం నిలిచిపోతాయి.....