Thread Rating:
  • 6 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రేమ సంగీతం by Srinivasavity
#1
ప్రేమ సంగీతం

మూల రచయిత:  Srinivasavity

Real Credits goes to the original writer.

ఈ కథని మన xossipy సభ్యులు SanthuKumar and  Vikatakavi02 కోరిక మేరకు అందిస్తున్నాను.. 

పాఠకులకు గమనిక ఇది ఒక అసంపూర్ణ కథ..


ఒకవేళ కథ మూలరచయిత కాని లేక వేరె వాళ్లెవరైన ఈ కథను కొనసాగించాలనుకుంటే.. xossip సభులనుంచి మా సుస్వాగతం ..
Ap_Cupid 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కొనసాగించండి మిత్రమా...
ఆ అసంపూర్తిని... రచయిత వచ్చి పూర్తి చేస్తారు.

ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
ప్రేమ సంగీతం

అప్డేట్ - 1

ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడు కనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాత నన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీధిలోకి చూశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది. అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొని తనివితీరా ఏడవాలనిపించింది. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావురా? అని చెడామడా కొట్టాలనిపించింది. ఎలావున్నావన్నట్లుగా సైగలు చేశాడు. బాగున్నానన్నట్లుగా తలూపాను. బయటకు రాగలవా? అన్నట్లుగా సైగలు చేశాడు. టైం పడుతుంది అని సైగ చేశాను. సరే అన్నట్లుగా సైగలు చేశాడు. అంతే తొందరగా బట్టలు ఆరేసి కిందికి ఇంట్లోకి వెళ్ళి ఆదరబాదరగా బట్టలు మార్చుకొని, "అమ్మా శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను". అని చెప్పి బయటికి వచ్చాను. వాడు నా కోసమే చూస్తున్నాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తరువాత బైక్ తీసుకొచ్చి నాపక్కన ఆపగానే ఎక్కి కూర్చున్నాను. ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకింద ఆపాడు. బైక్ దిగగానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నా బాధ తీరేవరకూ ఏడ్చాను. కొద్దిగా తేరుకున్నాక "సంగీతక్కా! ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?” అని అడిగాడు. "నీకు తెలుసుకదరా కంపెనీ లో యాసిడ్ కాళ్ళ మీద పడిన తరువాత ఆయన ఆరోగ్యం కుదురుకోలేదు. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా శరీరం విషపూరితం ఎక్కువవుతూనేవుంది. ఈ రోజుకు 43 రోజుల క్రితం హాస్పిటల్ లోనే ప్రాణాలు వదిలారు".అని ఏడుస్తూ చెప్పాను. కొద్ది సేపటి తర్వాత"సంగీతక్కా! నిన్నోకటి అడగనా?"అన్నాడు. "చెప్పు"అన్నాను. "మనం పెళ్లి చేసుకుందామా?"అని అడిగాడు. తలెత్తి చూశాను. "బాగా ఆలోచించే అడుగుతున్నాను. నీవు కూడా ఆలోచించి చెప్పు."అన్నాడు. కొద్దిసేపటికి తనే వెళ్దామా అని లేచాడు.
 
బైక్ పై తీసుకొచ్చి వీధి చివరలో వదిలేస్తూ "నేను మూడు రోజులుంటాను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నేను వస్తాను."అని చెప్పి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినతరువాత ఏ పని చేయాలనిపించలేదు. తలనొప్పిగా ఉందని అమ్మకు చెప్పి రూమ్ లోకెళ్ళి పడుకున్నాను. మనసంతా వాడి ఆలోచనలే. వాడిలా అడిగాడేంటి? వాడంటే నాకూ ఇష్టమే, ఇష్టమా? వాడంటే పిచ్చి, వాడంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం. అసలు వాడు నాకు పరిచయమవ్వడమే నా అదృష్టం. కానీ దురదృష్టం నాకు పెళ్ళయిన సంవత్సరంనర్ర తరువాత పరిచయమయ్యాడు. సుమారుగా మూడున్నర సంవత్సరాల క్రింద

**********************
Ap_Cupid 
[+] 2 users Like Ap_Cupid's post
Like Reply
#4
Bagundi
Like Reply
#5
చాలా బాగుంది.... క్రమం తప్పకుండా అప్డేట్ ఇవ్వగలరు
-- కూల్ సత్తి 
Like Reply
#6
Good start...love and emotional
Like Reply
#7
థాంక్స్ బ్రదర్ .. రియల్లీ థాంక్స్
Like Reply
#8
(21-12-2018, 06:23 AM)Pk babu Wrote: Bagundi

(21-12-2018, 08:13 AM)coolsatti Wrote: చాలా బాగుంది.... క్రమం తప్పకుండా అప్డేట్ ఇవ్వగలరు

(21-12-2018, 08:17 AM)rajufromhyd Wrote: Good start...love and emotional

(21-12-2018, 03:18 PM)SanthuKumar Wrote: థాంక్స్ బ్రదర్ .. రియల్లీ థాంక్స్

Thank you friends..

అప్డేట్ మరి కొద్ది సేపట్లో...
Ap_Cupid 
Like Reply
#9
అప్డేట్ - 2

ఒకరోజు మా ఆయన ఒకబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వంటింట్లో ఉన్న నన్ను బయటికి పిలిచి ఆ అబ్బాయిని చూపిస్తూ "సంగీతా వీన్ని గుర్తుపడ్తావా?"అనడిగాడు. నాకు చిరాకేసింది. ఎవణ్ణో తీసుకొచ్చి గుర్తు పడ్తావా అనడగడం నాకు నచ్చలేదు. అయినా ఒకసారి చూసి చూడనట్లు చూసి ముక్తసరిగా "లేదు" అన్నాను. ఆ అబ్బాయి మాత్రం "నమస్కారమక్కా"అన్నాడు. నేను బదులివ్వకుండా వంటింట్లోకి వెళ్లి పోయాను. మా ఆయన "సంగీతా టీ లు తీసుకురా"అని కెకేశాడు. కొద్దిసేపటికి టీ లు తీసుకెళ్ళాను. ఇద్దరికి టీ లు ఇచ్చాను. టి తాగుతూ "సంగీతా వీడు ఈ ఊరిలోనే డిగ్రీ జాయినయ్యాడు, రూమ్ కోసం వెతుకుతుంటే మన దగ్గర రూమ్ ఖాళీగా ఉందికదా అని తీసుకొచ్చాను. మన రూమిద్దామా?" అనడిగాడు. "ఎంతమందుంటారు?" అనడిగాను. "నేనొక్కడనే ఉంటానక్కా"అని బదులిచ్చాడు." "సరే మీ ఇష్టం. కాని ఫ్రెండ్స్ గట్రా ఎవరూ ఎక్కువగా రాకూడదు".అని చెప్పి వంటింట్లోకి వెళ్దామని సడెన్గా లేచేసరికి మొకాళ్ళలో కలుక్కుమంది. కొద్దిగా కుంటుతూ వెళ్ళాను. "ఇంకా నొప్పి తగ్గలేదా?"అని మా ఆయన అడిగాడు. "లేదు" అన్నాను. "వీణ్ణి రూమ్ లోకి ఎప్పుడు దిగమంటావో చెప్పు"అన్నాడు. "ఆ అబ్బాయిష్టం, కాని ఎల్లుండి తర్వాత ఎప్పుడైనా రమ్మనండి. రూంలోని సామానంతా సర్దెయాలికదా"అన్నాను. "సరే.. విన్నావు కదరా ఎల్లుండి తర్వాత ఎప్పుడోస్తావురా" అని మా ఆయన ఆ అబ్బాయిని అడిగాడు. "ఈ రోజు ఊరికెళ్ళి ఎల్లుండి బ్యాగ్ తీసుకొని రూం కొస్తాను." అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. కొద్దిసెపటి తర్వాత "శేఖర్ బావా నేనెళ్ళొస్తా"అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.
 
ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత "ఆ అబ్బాయి మంచోడేనా" అని మాఆయన్ని అడిగాను. "వాడు చాలా మంచోడు. వాళ్ళన్న నా క్లాస్*మేట్" అన్నాడు. అన్నట్లుగానే మూడోరోజే ఆ అబ్బాయి రూంలోకి దిగిపోయాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. వాడు రూంలోకొచ్చిన ఐదు రోజుల తర్వాత తెలిసింది. వాడి పేరు "ప్రేమ్ కుమార్ ".
 
మా ఆయన చెప్పినట్లే, వాడి లోకం వాడిదే. కాలేజీ వెళ్ళడం, రూంకు రాగానే తలుపేసుకుని చదువుకోవడం. వాడు రూంలోకొచ్చి నెల రోజులు గడిచినా, నెల రోజుల్లో వాడు నాతో మాట్లాడిన ఒకే మాట "నమస్కారమక్కా" అదీ నేనెదురుపడినప్పుడే. నెల రోజుల తర్వాత, ఆదివారం రోజు మా ఆయనున్నప్పుడు రెంటు డబ్బులు ఇవ్వటానికి మా పోర్షన్ లోకొచ్చాడు. "బావా రెంటు డబ్బులు" అంటూ మా ఆయనకు డబ్బులిచ్చాడు. మా ఆయన "కూర్చొరా" అనగానే కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతుండగా నేను కొద్దిగా కుంటుతూ టీ లు తీసుకెళ్ళి ఇచ్చాను. "ఏమయిందక్కా కుంటుతున్నావు."అనడిగాడు. వెంటనే మా ఆయన "ఆమెకొక రోగముంది. ఊరికే ఆమె కండరాలు బెణుకుతాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటేగాని నొప్పి తగ్గదు."అని చెప్పాడు. "ఎక్కడ నొప్పిగా ఉందక్కా?"అనడిగాడు. "ఎడమ కాలు మడమ దగ్గర" అని చెప్పాను. "ఈ బెణుకుల గురించి నాకు కొద్దిగా తెలుసు, నేనొకసారి చూడొచ్చా?”అని అడిగాడు. నేనేమనలేదు. మాఆయనే "చూడరా బాబు నీకు పుణ్యముంటుంది."అన్నాడు. నేను కుర్చీలో కూర్చోగానే, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాలిని వేళ్ళతో మడమ చుట్టూ వత్తి చూశాడు. నాకదోలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత వాడు నా కాలిని పట్టుకుని ఛటుక్కున తిప్పాడు. ఒక్కసారిగా అబ్బా అన్నాను. "ఇప్పుడు నడువక్కా నొప్పి ఉండదు."అన్నాడు. లేచి నడిచాను. నిజమే నొప్పి చాలా తగ్గింది. "థ్యాంక్స్ రా"అన్నాను. "నేను ఒక ఆయిల్ ఇస్తాను రెండు రోజులు మడమ చుట్టూ రాయక్కా పూర్తిగా తగ్గుతుంది."అన్నాడు. "తొందరగా ఇవ్వారా బాబు ఈమె బాధ చూడలేకపోతున్నాను." అన్నాడు మా ఆయన.  వాడు వాని రూంలోకెళ్ళి ఒక సీసాలో ఏదో ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.
 
Ap_Cupid 
[+] 5 users Like Ap_Cupid's post
Like Reply
#10
సూపర్ గా ఉంది అప్డేట్....కొంచెం పెద్దవి ఇవ్వండి ప్లీస్
-- కూల్ సత్తి 
Like Reply
#11
కొద్దిగా పెద్ద అప్డేట్ ఇవ్వoడి
 Chandra Heart
Like Reply
#12
సార్, ఈ కధని నేను గాసిప్స్ లో చదివాను. చాలా చాలా బాగుంది. నాకు ఈ కధ ముగింపు గాసిప్స్ లో కనపడలేదు. మేబీ నేను మిస్సయ్యానేమో తెలీదు.  మీ దగ్గర పూర్తి కధ ఉంటే దయచేసి త్వరగా ప్రచురించండి. ఒకవేళ మీ దగ్గర ముగింపు లేకపోతే, మీరే ఈ కధా రచయిత అయితే దయచేసి కధని పూర్తి చేయండి. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్
            party  Vishu99  party
Like Reply
#13
(22-12-2018, 10:05 AM)coolsatti Wrote: సూపర్ గా ఉంది అప్డేట్....కొంచెం పెద్దవి ఇవ్వండి ప్లీస్

(22-12-2018, 05:45 PM)Chandra228 Wrote: కొద్దిగా పెద్ద అప్డేట్ ఇవ్వoడి

(22-12-2018, 09:01 PM)Vishu99 Wrote:
సార్, ఈ కధని నేను గాసిప్స్ లో చదివాను. చాలా చాలా బాగుంది. నాకు ఈ కధ ముగింపు గాసిప్స్ లో కనపడలేదు. మేబీ నేను మిస్సయ్యానేమో తెలీదు.  మీ దగ్గర పూర్తి కధ ఉంటే దయచేసి త్వరగా ప్రచురించండి. ఒకవేళ మీ దగ్గర ముగింపు లేకపోతే, మీరే ఈ కధా రచయిత అయితే దయచేసి కధని పూర్తి చేయండి. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్


Thank you friends...

కొంచెం పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్...
Ap_Cupid 
Like Reply
#14
అప్డేట్ - 3


రోజులు గడుస్తున్నాయి. నా కాలి నొప్పి తగ్గించిన రోజు నుండి వాడి మీదెందుకో కొద్దిగా అభిమానం పెరిగింది. వాడు కనిపించినప్పుడల్లా నేనే మాటలు కలుపుతున్నాను. బయటనుండి ఏవయినా తెప్పించుకోవడం, వాడు మార్కెట్ కు వెళ్తున్నప్పుడు వాడి తోనే కూరగాయలు తెప్పించటంలాంటి పనులు చెప్పడం మొదలుపెట్టాను. వాణ్ణి చూస్తే అప్పుడప్పుడు ముచ్చటేసేది. వాడు మా ఆయనతో మాట్లాడేటప్పుడు వింటుంటే ఆశ్చర్యమనిపించేది. వాడు గుండుసూది నుండి రాకెట్ల దాకా, ఆదియుగం నుండి ఈ అణుయుగం దాకా దేని గురించైనా మాట్లాడేవాడు. ఒక వ్యక్తికి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయబ్బా అనిపించేది. మా ఆయన ఎప్పుడయినా ఊరికెళ్ళాలనుకుంటే రాత్రికి తిరిగొచ్చె విధంగా చూసుకొనేవారు. కాని ఈ మధ్య రాత్రికి రాకపోవచ్చు అని చెప్పెళ్తున్నారు. నేనేమయినా అంటే "ప్రేమ్ గాడున్నాడు కదా ఏం భయం లేదు". అంటున్నారు. 
 
ఒక రోజు నిద్ర లేచేసరికి మెడ కండరాలు పట్టేసుకున్నాయి. ఉదయం పనులు ఎలాగోలా ముగించుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. "నీకిదేమి ప్రాబ్లమమ్మా? పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు. ఎవరయినా మస్సాజ్ తెలిసినవాళ్ళుంటే కనుక్కో. ఎక్కడయినా బ్యూటీపార్లర్లో అడుగు మస్సాజ్ తెలిసినవాళ్ళు ఉన్నారేమో. ఇప్పటికయితే రెండు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు.” అని అంది. ఇంటికొచ్చి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. సాయంత్రం ఇంటి పనులు చేసుకుంటుంటే నొప్పి అనిపించలేదు కాని మెడ తరగకపోయింది. ముఖం కుడివైపుకే ఉంది. మా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి ఆయన్నుంచి ఫోనొచ్చింది. తను ఊరెళ్ళుతున్నానని, రాత్రికి రానని చెప్పాడు. ఏం చేయాలో తెలియలేదు. మెడ కండరాలు పట్టుకున్నాయని ప్రేమ్ గాడితో చెప్పాలనిపించలేదు. రాత్రికి మరో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను.
 
మరుసటిరోజు ఉదయం ఇంటి పనులు చేసుకుంటుంటే ఒకటే నొప్పి, భరించలేకపోయాను. ఇక తప్పదనుకొని వాడి రూం తలుపు తట్టాను. తలుపుతీసి "ఏంటక్కా?" అనడిగాడు. "నిన్న మెడ కండరాలు పట్టేసున్నాయిరా, ప్లీజ్ సరిచేయవా?" అనడిగాను. "సరే, నిన్ననే చెప్పోద్దా?" అంటూ నా వెంట హాల్లోకి వచ్చాడు. "కింద కూర్చో, అక్కా ఆయిల్ ఎక్కడుంది". అనడిగాడు. సెల్ఫ్ ల వైపు చూపించాను. సెల్ఫ్ లోనుంచి ఆయిల్ తీసుకొనొచ్చి నా వెనుక కూర్చొని, మెడపైన వేళ్ళతో వత్తితూ చూశాడు. తర్వాత చేతులకు ఆయిల్ అంటించుకొని మెడపై మసాజ్ చేశాడు. వాడి స్పర్శ ఏదోలా అనిపించింది. కాని అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. కొద్దిగా మసాజ్ చేసిన తర్వాత తన రెండు కాళ్ళను నా వీపుకు సపోర్టుగా ఉంచి ఎడమచేతితో నా గదవను పట్టుకొని, కుడి చేతితో మెడను పట్టుకొని ఒక్కసారిగా ముఖాన్ని ఎడమవైపుకు తిప్పాడు. "అమ్మా! "అన్నాను. కాని మెడలో ఏవో కండరాలు ఒకవైపు నుండి మరోవైపుకు జరిగినట్లు అనిపించింది. "ఇప్పుడు మెడ తిప్పి చూడక్కా" అన్నాడు. తిప్పి చూశాను. నొప్పి పోయింది. "థ్యాంక్సు రా" అన్నాను. "సరేగాని మూడు రోజులు ఇలా మసాజ్ చేసుకో" అంటూ మెడపైన కొద్దిసేపు మసాజ్ చేసి కాలేజీకి రెడీ కావాలంటూ వెళ్లిపోయాడు.

 
Ap_Cupid 
[+] 3 users Like Ap_Cupid's post
Like Reply
#15
అప్డేట్ చాలా బాగుంది...
-- కూల్ సత్తి 
Like Reply
#16
ధన్యవాదాలు మిత్రమా...
కొనసాగించండి

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#17
NICE update sir mi narration WAS simply superub ma body looks ki mi kadha anay poison  ni Chala maliga slow poison yakisthunaru next update kosam eagerly waiting sir
Like Reply
#18
(23-12-2018, 07:39 AM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది...

(23-12-2018, 01:34 PM)Vikatakavi02 Wrote: ధన్యవాదాలు మిత్రమా...
కొనసాగించండి

(26-12-2018, 08:38 AM)SHREDDER Wrote: NICE update sir mi narration WAS simply superub ma body looks ki mi kadha anay poison  ni Chala maliga slow poison yakisthunaru next update kosam eagerly waiting sir

Thank you friends..
Ap_Cupid 
Like Reply
#19
అప్డేట్ - 4


తర్వాత రెండు రోజులు ఆయిల్ తో మసాజ్ చేసుకునేందుకు తరచుగా మాట్లాడాలనిపించేది. ఒకరకంగా సాయంత్రం పూట వాడి రాకకోసం ఎదుచూసేదాన్ని. ఉదయం, సాయంత్రం కూరలు తీసుకెళ్ళి ఇవ్వడం మొదలైంది. వాడు వద్దనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం పూట నల్లా దగ్గర నీళ్ళు పడుతుండగా జారి పడిపోయాను. ఆ చప్పుడుకు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మెల్లిగా లేవదీశాడు. మెల్లిగా పట్టుకెళ్ళి సోఫాలో కూర్చుండబెట్టాడు. "దెబ్బ బాగా తగిలిందాక్కా?" అనడిగాడు. "లేదురా, అంతగా తగల్లేదు." అన్నాను.  సరే అని వాడే నీళ్లు పట్టి పెట్టాడు. "అక్కా హాస్పిటల్ కెళ్దమా?" అనడిగాడు. వద్దన్నాను. "సరే నేనెల్తాను" అని వెళ్లిపోయాడు. మధ్యాహ్నానికే బాగా జ్వరమొచ్చింది. లేవలేకపోయాను. మా ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ పడుకున్నాను. 
 
సాయంత్రానికి ఆయన రాలేదు కాని ప్రేమ్ గాడొచ్చిన చప్పుడయింది. బయటకొచ్చి నీరసంగా "ప్రేమ్ ఒకసారిలా రారా" అని పిలిచాను. "ఏంటక్కా" అంటూ దగ్గరకొచ్చాడు. నన్ను చూడగానే "జ్వరమొచ్చిందా?" అనడిగాడు. ఔనన్నట్లుగా తలూపాను. "హాస్పిటల్ కెళ్దామా? ఆటో తీసుకురానా"అంటూ నా సమాధానం కోసం కూడా చూడకుండా బయటికెళ్ళాడు. ఐదు నిముషాల్లో ఆటో తీసుకొచ్చి, హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్ ఒక ఇంజక్షన్, కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వాడే నన్ను మెల్లిగా పట్టుకెళ్ళి పడుకోబెట్టి "ఇప్పుడే వస్తానక్కా" అని బయటికి పరిగెత్తాడు.
 
పది నిమిషాల్లో ఏదో పార్శిల్ తీసుకొని వచ్చాడు. వంటింట్లో నుండి నీళ్ళ బాటిల్ ఒక ప్లేట్ తీసుకొచ్చాడు. "ఈ ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు వేసుకోక్కా" అన్నాడు. "తర్వాతేసుకుంటా" అన్నాను. "అదేం కుదరదు ఇప్పుడే నా ముందే తిని, ట్యాబ్లెట్లు వేసుకోవాలి" అన్నాడు. సరే అంటూ ప్లేట్ తీసుకుని ఒక ఇడ్లీ తిని "చాలు"అన్నాను. "ఇంకొకటి తినక్కా" అంటూ ఇంకో ఇడ్లీ ప్లేట్లోవేశాడు. వాడు తీసుకుంటున్న చనువు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఇంకో ఇడ్లీ కూడా తినేశాను. ట్యాబ్లెట్లు అందిచ్చాడు. అవి వేసుకోగానే పడుకోక్కా అని చెప్పి వెళ్ళిపోయాడు.
 
ఓ గంట తర్వాత "సంగీతక్కా" అని పిలుస్తూ తలుపు తట్టాడు. "లోపలికి రారా" అని పిలిచాను. లోపలికొచ్చి "ఎలా ఉందక్కా ఇప్పుడు" అనడిగాడు. "ఇప్పుడు పర్లేదు, జ్వరం తగ్గింది. ఇంతకు ఆటోకు డబ్బులు ఎంతిచ్చావు" అంటూ డబ్బులు ఇవ్వడం కోసం లేవబోయాను. "నువ్ లేవకు, రెస్ట్ తీసుకో, నేను తర్వాత శేఖర్ బావ దగ్గర తీసుకుంటా" అంటూ వెళ్లిపోయాడు. రాత్రి ఎనిమిదిన్నరకు మాఆయనొచ్చాడు. జరిగింది చెప్పాను. "ఇప్పుడెలావుంది, జ్వరం తగ్గిందా" అంటూ చేయి పట్టుకొని చూసి, "ప్రేమ్ గాడు రూంలోనే ఉన్నాడా, డబ్బులిచ్చి థ్యాంక్స్ చెప్పోస్తానని"ఆయన వెళ్ళే లోపలే వాడే "ఇక్కడే ఉన్నా బావా" అంటూ వచ్చాడు. "చాలా థ్యాంక్స్ రా "అన్నారు. "మాటిమాటికి మీరిద్దరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు." అన్నాడు. "సరేగాని, అక్కెలాగు వంటచేయలేదని మెస్ నుండి పార్శిల్ తెచ్చాను. మీరు బయటి తిండి తింటారు కదా?" అనడిగాడు. మా ఆయన పార్శిల్ తీసుకొని "ఈ రోజు నువ్ కూడా ఇక్కడే తినురా"అన్నారు. "నేను తీనేసోచ్చాను, మీరు తినండి"అంటూ వెళ్ళిపోయాడు.
 
ఆ రోజు నుండి వాడిమీద అభిమానం ఇంకా పెరిగింది. వాడు నాకు ఒక అపురూపమైన వ్యక్తిలా అనిపించేవాడు. నేను మాట్లాడిస్తే తప్ప వాడు అనవసరంగా కల్పించుకొని మాట్లాడేవాడు కాదు. పిలిస్తే తప్ప మా పోర్షన్ వైపు వచ్చేవాడు కాదు. నాకేమో వాడితో ఎక్కువ సమయం మాట్లాడాలనిపించేది. ఎదురు పడితే నమస్కారమక్కా అని మాత్రం ఖచ్చితంగా విష్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఇల్లు కడుగుతుండగా కాలు జారింది. పడిపోలేదు కాని కుడి కాలి కండరాలు పట్టేసుకున్నాయి. నడవడం చాలా ఇబ్బంది అయింది. ఎలాగోలా ఇల్లు కడిగి, ఇంటి పనులు చేసున్నాను. డాక్టర్ దగ్గరికి వెల్దామంటే వెళ్ళాలనిపించలేదు. ఆవిడ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రేమ్ గాణ్ణే ట్రీట్మెంట్ చేయమనడిగితే సరిపోతుంది అనుకున్నాను. సాయంత్రం వాడు రాగానే పిలిచి నా పరిస్థితి చెప్పాను. వాడు ఒకసారి నిట్టూర్చి, కుర్చీలో కూర్చొని "చూడక్కా మడమ దగ్గర, మెడ దగ్గర మసాజ్ చేసినట్లు కాదు. కాలు నొప్పయిందంటే ఖచ్చితంగా తొడ కండరాలు పట్టేసి ఉంటాయి. అక్కడ మసాజ్ చేసి సరిచెయ్యడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మగాళ్ళకైతే చెయ్యొచ్చు, కాని ఆడవాళ్ళకు కష్టం. నేను చెయ్యలేనక్కా, సారీ" అంటూ వెళ్ళిఫోయాడు. వాడు చెప్పింది నిజమే. తొడపై భాగం చీరెత్తి పట్టుకోవడం నాకు ఇబ్బందే, వాడితో ఆయిల్ తో మసాజ్ చేయించుకోవడం ఇంకా ఇబ్బంది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదనిపించింది. ఇంట్లో పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు రెండేసుకున్నాను. రాత్రి వరకు కొంచెం నొప్పి తగ్గింది. ఉదయానికి నొప్పి ఇంకా ఎక్కువయింది. లేవలేకపోయాను. మా ఆయనడిగితే వంట్లో బాగోలేదన్నాను. ఆయన ఫ్రెషపయ్యి హోటల్ నుండి టిఫిన్ పార్శిల్ తీసుకొచ్చి, "ముఖం కడుక్కుని టిఫిన్ తిను హాస్పిటల్ కెళ్దాం" అన్నారు. "వద్దు మీరు డ్యూటీ కెళ్ళండి. తగ్గకుంటే సాయంత్రం చూద్దాం "అన్నాను. అయిష్టంగానే సరే అని మార్నింగ్ షిప్ట్ కు వెళ్ళిపోయారు. ఇబ్బంది పడుతూనే లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తిన్నాను. కొద్దిగా నడవడానికి కూడా చాలా కష్టమవుతోంది. ఇక ఆగలేకపోయాను. వాడేమనుకున్నాసరే అని నిర్ణయించుకొని "ప్రేమ్... ఒకసారి ఇలా రారా" అని పిలిచాను.
Ap_Cupid 
[+] 3 users Like Ap_Cupid's post
Like Reply
#20
వెరీ గుడ్ అప్డేట్స్....
ధన్యవాదాలు మిత్రమా

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)